1 00:00:02,000 --> 00:00:07,000 Downloaded from YTS.LT 2 00:00:08,000 --> 00:00:13,000 Official YIFY movies site: YTS.LT 3 00:00:10,385 --> 00:00:13,012 నేను ఫీల్ అవుతున్నది ఏంటి? అది చల్లని గాలా? 4 00:00:13,013 --> 00:00:14,096 డు డు 5 00:00:14,097 --> 00:00:17,350 నాకు వణుకు పుట్టింది అది దగ్గరపడుతున్నట్టు ఉంది 6 00:00:17,351 --> 00:00:18,434 డు డు 7 00:00:18,435 --> 00:00:21,688 మరిక మీ ఫేవరెట్ స్వెటర్ తీసుకోండి మీ వింటర్ బూట్లు వేసుకోండి 8 00:00:22,356 --> 00:00:25,900 ఎందుకంటే ఉష్ణోగ్రత ఎప్పటిలాగే పడిపోతోంది 9 00:00:25,901 --> 00:00:30,196 ఇక గుహ నిండా మెరిసే పండ్లను అలంకరించే సమయమైంది 10 00:00:30,197 --> 00:00:34,283 మీరు పోగేసుకున్న స్నేహితులందరినీ పిలవండి 11 00:00:34,284 --> 00:00:36,786 దుప్పట్లు కప్పుకుని కూర్చునే టైమ్ అయింది 12 00:00:36,787 --> 00:00:42,458 కులాసాగా ఉంటూ థాంక్స్ చెప్పుకోండి రాత్రికి చలి మంట పక్కన వెచ్చగా కూర్చోండి 13 00:00:42,459 --> 00:00:47,088 ఏడాదిలో ఇది ఒక పర్ఫెక్ట్ టైమ్ పండుగ చేసుకుంటూ సంతోషాన్ని పంచుకోండి 14 00:00:47,089 --> 00:00:51,342 మీకది తెలుస్తుందా? మీకది తెలుస్తుందా? 15 00:00:51,343 --> 00:00:55,137 ఇవి గడ్డకట్టించే శీతాకాలం రాత్రుళ్ళు ఇంటి లోపల సురక్షితంగా వెచ్చగా ఉండే సమయం 16 00:00:55,138 --> 00:00:59,433 ఇది మనం ప్రేమించే వారితో కలిసి గడిపే అద్భుతమైన సమయం 17 00:00:59,434 --> 00:01:01,727 - మీకు తెలుస్తుందా? - సీజన్ దగ్గర పడుతోంది 18 00:01:01,728 --> 00:01:08,318 సీజన్ దగ్గర పడుతోంది సీజన్ దగ్గర పడుతోంది 19 00:01:13,115 --> 00:01:15,908 రాడిష్ రోస్ట్ అలాగే స్టాబెర్రీ సాస్ చేయడానికి నేనిక ఆగలేను 20 00:01:15,909 --> 00:01:16,993 భలే! 21 00:01:16,994 --> 00:01:20,830 ఈ సీజన్ ని మొదలెట్టబోయే విందు భోజనం అది ఊహ్ 22 00:01:20,831 --> 00:01:25,084 అంటే ఇక మనం మంచు తయారు చేయాల్సిన సమయమైందని అర్థం 23 00:01:25,085 --> 00:01:28,504 కురిసే మంచును రుచి చూడండి కులాసాగా ఎంజాయ్ చేయడం మొదలెట్టండి 24 00:01:28,505 --> 00:01:30,464 ఇక గుహ నిండా మెరిసే పండ్లను అలంకరించే... 25 00:01:30,465 --> 00:01:32,758 అంటే, నిజానికి నాకు చంకీలతో అలంకరించడం నచ్చుతుంది. 26 00:01:32,759 --> 00:01:35,011 రోజంతా స్నేహితులతో కలిసి ఉండండి ఒక కొత్త రోజు... 27 00:01:35,012 --> 00:01:36,721 మంచు కురిసిన మొదటి రోజు చాలా బాగుంటుంది. 28 00:01:36,722 --> 00:01:39,223 ఇది పాడుతూ, డాన్స్ వేస్తూ నవ్వుకునే సీజన్ 29 00:01:39,224 --> 00:01:44,979 అగ్ని చిటపటలాడుతుంది మనం హాలిడే మూడ్ లోన్ ఉన్నాం అని తెలుస్తుంది 30 00:01:44,980 --> 00:01:47,690 ఏడాదిలో ఇది పర్ఫెక్ట్ టైమ్ 31 00:01:47,691 --> 00:01:49,609 పండుగ చేసుకుంటూ సంతోషాన్ని పంచుకోండి 32 00:01:49,610 --> 00:01:53,779 మీకది తెలుస్తుందా? మీకది తెలుస్తుందా? 33 00:01:53,780 --> 00:01:57,909 ఇవి గడ్డకట్టించే శీతాకాలం రాత్రుళ్ళు ఇంటి లోపల సురక్షితంగా వెచ్చగా ఉండే సమయం 34 00:01:57,910 --> 00:02:02,246 ఇది మనం ప్రేమించే వారితో కలిసి గడిపే అద్భుతమైన సమయం 35 00:02:02,247 --> 00:02:04,415 - మీకు తెలుస్తుందా? - సీజన్ దగ్గర పడుతోంది 36 00:02:04,416 --> 00:02:06,626 - మీకు తెలుస్తుందా! - సీజన్ దగ్గర పడుతోంది 37 00:02:06,627 --> 00:02:08,627 సీజన్ దగ్గర పడుతోంది 38 00:02:08,628 --> 00:02:11,756 - సీజన్ దగ్గర పడుతోంది - సీజన్ దగ్గర పడుతోంది 39 00:02:11,757 --> 00:02:13,633 - సీజన్ దగ్గర పడుతోంది - అవును, అవును! 40 00:02:13,634 --> 00:02:16,969 సీజన్ దగ్గర పడుతోంది సీజన్ దగ్గర పడుతోంది 41 00:02:16,970 --> 00:02:19,223 సీజన్ దగ్గర పడుతోంది 42 00:02:21,099 --> 00:02:22,226 అవును! 43 00:02:25,103 --> 00:02:26,188 ఓహ్, భలే. 44 00:02:26,772 --> 00:02:27,813 అద్భుతం. 45 00:02:27,814 --> 00:02:29,690 - ఓహ్, అవును! - వావ్. 46 00:02:29,691 --> 00:02:32,443 ఏ క్షణమైనా మంచు గుహల్లో చలి బాగా పెరిగి 47 00:02:32,444 --> 00:02:34,612 డూజర్లు మంచు చేయడం మొదలెట్టొచ్చు. 48 00:02:34,613 --> 00:02:36,405 వాళ్ళు రెడీగా ఉండుంటారని ఆశిస్తున్నా. 49 00:02:36,406 --> 00:02:38,658 రెడీనా? మేము ఎప్పుడో రెడీ! 50 00:02:38,659 --> 00:02:40,035 ఒకసారి మమ్మల్ని చూడండి. 51 00:02:40,536 --> 00:02:43,288 మీరు ఇంకా మీ పైజామా పాంట్స్ వేసుకుని ఉన్నారు, సర్. 52 00:02:43,872 --> 00:02:45,957 నేను కావాలనే వేసుకున్నా, కాటర్పిన్. 53 00:02:45,958 --> 00:02:47,751 ఇవి నేను పనిచేసేటప్పుడు వేసుకునే పైజామాలు. 54 00:02:48,335 --> 00:02:50,546 ఎందుకంటే ఇది నా డ్రీమ్ ఉద్యోగం. 55 00:02:51,713 --> 00:02:54,090 మంచు పడే వరకు నేను ఆగలేకపోతున్నా! 56 00:02:54,091 --> 00:02:59,053 పోగీ ఇంకా నేను సెరవేగంగా వెళ్లగల కస్టమ్ స్లెడ్ ని తయారు చేసే పనిలో బిజీగా ఉన్నాం. 57 00:02:59,054 --> 00:03:01,348 నేను పనికి వాడే గాగుల్స్ పెట్టుకున్నా! 58 00:03:02,975 --> 00:03:07,396 అలాగే మేము దాన్ని ఇక్కడి నుండి లాంచ్ చేస్తాం, ఈ జారుడుగా ఉన్న గట్టు నుండి! 59 00:03:09,398 --> 00:03:13,067 ఈ సీజన్ కోసం గోబో రాసిన కొత్త పాట పాడిన వెంటనే 60 00:03:13,068 --> 00:03:15,863 - మేము విన్యాసం చేస్తాం! - అవును. 61 00:03:17,239 --> 00:03:18,282 అవును! 62 00:03:21,493 --> 00:03:25,705 అవును! ఈ సీజన్ లో నేను పాడాల్సిన నా పాట. 63 00:03:25,706 --> 00:03:27,666 అవును, అది అదిరిపోతోంది చూడండి. 64 00:03:28,250 --> 00:03:30,793 అవును, ఎందుకంటే, నా ఉద్దేశం, అది నేను 65 00:03:30,794 --> 00:03:32,713 రాయడం దాదాపుగా పూర్తి చేసేసాను. 66 00:03:34,798 --> 00:03:36,216 నాకేదో కొడుతోంది. 67 00:03:36,967 --> 00:03:38,634 మంచు కురవడం మొదలైన వెంటనే 68 00:03:38,635 --> 00:03:42,598 నేను నా దగ్గర ఉన్న వెచ్చని కోటు వేసుకుని స్నో ఏంజెల్ ని చేస్తాను. 69 00:03:43,390 --> 00:03:46,810 వెచ్చని కోటు, చల్లని కనెక్షన్. బ్యాలన్స్ అవుతుంది. 70 00:03:47,394 --> 00:03:49,020 కానీ నువ్వేం చింతించకు, గోబో. 71 00:03:49,021 --> 00:03:52,357 నువ్వు నీ పాట పాడటం మొదలెట్టిన మరుక్షణం నేను నా చెవి మఫ్లు తీసేస్తా. 72 00:03:53,692 --> 00:03:55,735 మంచిది! అద్భుతం! అవును. 73 00:03:55,736 --> 00:03:57,820 ఎందుకంటే మీలో ఎవరూ నా పాట మిస్ కావడం నాకు ఇష్టం లేదు. 74 00:03:57,821 --> 00:03:59,280 నేను రాయడం దాదాపుగా పూర్తి చేసిన పాట. 75 00:03:59,281 --> 00:04:00,866 అలాగే ఏమాత్రం కనీసం నేను మొదలెట్టకుండా లేని పాట. 76 00:04:01,700 --> 00:04:05,411 నాలోని ఉత్సాహం కట్టలు తెంచుకుంది. కావాలనే వంటకు వాడే పదజాలం వాడాను, 77 00:04:05,412 --> 00:04:11,084 ఎందుకంటే నేను మంచుతో మాత్రమే చేసే ఈ సీజనల్ వంటకాలు వండబోతున్నాను. 78 00:04:12,586 --> 00:04:15,963 నేను మంచును కరిగించి వేడివేడి మంచు పులుసులో 79 00:04:15,964 --> 00:04:17,715 రాడిష్ లింగ్వీని చేస్తాను. 80 00:04:17,716 --> 00:04:19,342 వేడి మంచు పులుసా? 81 00:04:19,343 --> 00:04:21,010 నీ ఉద్దేశం నీళ్లతో చేసేదా? 82 00:04:21,011 --> 00:04:22,720 కాదు, గ్లూయి. 83 00:04:22,721 --> 00:04:25,307 అది చెఫ్లకు మాత్రమే తెలిసే విషయం. వివరించడం కష్టం. 84 00:04:26,975 --> 00:04:29,310 సరే, డిన్నర్ టేబుల్ దగ్గర ఇంకొక సీట్ సిద్ధం చేయండి 85 00:04:29,311 --> 00:04:32,355 ఎందుకంటే నేను స్నో బెంబ్లీని చేయబోతున్నాను. అవును. 86 00:04:32,356 --> 00:04:35,525 నేను వాడికి అరటి ఆకు షిట్ వేస్తాను, అప్పుడు మేమిద్దరం ఒకేలా ఉంటాం, 87 00:04:35,526 --> 00:04:37,985 అందరూ మమ్మల్ని చూసి, "మీలో నిజమైన వెంబ్లీ ఎవరు?" అని అడుగుతారు. 88 00:04:37,986 --> 00:04:40,279 అప్పుడు నేను, "అది నేనే" అంటాను, 89 00:04:40,280 --> 00:04:42,782 కానీ వాడు, "కాదు, అది నేను" అంటాడు. 90 00:04:42,783 --> 00:04:45,326 ఎందుకంటే వాడు చాలా అల్లరోడు. 91 00:04:45,327 --> 00:04:48,872 ఏదైతేనేం, మనం గోబో పాటకి చాలా గట్టిగా డాన్స్ వేయబోతున్నాం! 92 00:04:52,543 --> 00:04:54,001 అప్పుడు భలే సరదాగా ఉంటుంది. 93 00:04:54,002 --> 00:04:55,837 సరదా. నేను నా పాట పాడేటప్పుడు! 94 00:04:55,838 --> 00:05:00,132 అవును, అయితే, నేను ఇక వెళ్లి పాటకి ఆఖరి హంగులు దిద్దుతాను, 95 00:05:00,133 --> 00:05:02,677 ఎందుకంటే అది దాదాపుగా పూర్తయింది. 96 00:05:02,678 --> 00:05:06,389 సరే. సరే. సరే. 97 00:05:06,390 --> 00:05:08,057 - నువ్వు వెళ్ళు! - సరే. సరే. 98 00:05:08,058 --> 00:05:10,351 అవును. అవును, అవును. 99 00:05:10,352 --> 00:05:12,896 లేదు, లేదు, లేదు, లేదు. 100 00:05:14,731 --> 00:05:16,607 హేయ్, లిటిల్ రాగో. నేనొక సమస్యలో ఉన్నాను. 101 00:05:16,608 --> 00:05:20,820 విషయం ఏంటంటే, అందరూ ఈ ఏడాది నేను పాడబోయే పాట గత ఏడాది పాటలా లేదా అంతకంటే బాగుంటుంది అనుకుంటున్నారు, 102 00:05:20,821 --> 00:05:24,825 కానీ నాకేం తోచడం లేదు. నేను కనీసం రాయడం మొదలెట్టలేదు కూడా. 103 00:05:28,912 --> 00:05:30,289 నువ్వు నాతో మాట్లాడుతున్నావా? 104 00:05:30,873 --> 00:05:32,456 అవును, నేను, "హేయ్, లిటిల్ రాగో" అన్నాను. 105 00:05:32,457 --> 00:05:33,624 సరే. 106 00:05:33,625 --> 00:05:36,169 హేయ్, నీ పాట రాయడం ఎంత వరకు పూర్తయింది? 107 00:05:36,170 --> 00:05:39,006 అది గత ఏడాది పాటకంటే బాగుంటుందా? 108 00:05:49,975 --> 00:05:51,642 నువ్వు భలే అందంగా ఉన్నావు, బుజ్జి, 109 00:05:51,643 --> 00:05:54,146 కానీ మనం ఈ ఏడాది మంచుని కనిపెట్టడానికి కొండల దగ్గరకు వెళ్లలేం. 110 00:05:54,897 --> 00:05:56,397 వెదర్ బెలూన్లు వాతావరణానికి 111 00:05:56,398 --> 00:05:59,400 ఎంత హానికరమైనవో చెప్పే ఒక కొత్త అధ్యయనం రిలీజ్ చేశారు. 112 00:05:59,401 --> 00:06:02,069 కాబట్టి నేను ఈ బయోడిగ్రేడబుల్ బెలూన్ 113 00:06:02,070 --> 00:06:04,781 ప్రకృతి విసిరే ప్రతీ సవాలుని తట్టుకోగలదు అని నిరూపించాలి. 114 00:06:06,283 --> 00:06:08,243 అయినా మనం ఎంజాయ్ చేయొచ్చు. 115 00:06:08,869 --> 00:06:10,912 లేదు, లేదు. నేనొక వర్షం టెస్టు చేయబోతున్నా. 116 00:06:10,913 --> 00:06:13,081 నీకు గొడుగుతో ఆడాలని ఉందా? 117 00:06:27,304 --> 00:06:31,182 భలే, మన బుజ్జి కొండ త్వరలో బయటకు రాబోతున్నాడు అంటే నమ్మలేకపోతున్నా. 118 00:06:31,183 --> 00:06:34,143 వాడికి నాలాంటి మీసం ఉంటే బాగుండు! 119 00:06:34,144 --> 00:06:37,689 నాకైతే వాడు ఆరోగ్యంగా, సంతోషంగా, మంచి జూలుతో పుడితే చాలు అని ఉంది. 120 00:06:39,024 --> 00:06:43,570 నేను తమ్ముడి కోసం మొదటి హాలిడే గిఫ్ట్ సిద్ధం చేశాను. 121 00:06:45,405 --> 00:06:47,324 ఫ్రాగుల్ బొమ్మలు! 122 00:06:48,200 --> 00:06:50,702 అప్పుడు వీడు తన భవిష్యత్ బెస్ట్ ఫ్రెండ్స్ ని కలవొచ్చు. 123 00:06:51,328 --> 00:06:52,787 ఫ్రాగుల్స్. 124 00:06:52,788 --> 00:06:56,082 నా కొత్త తమ్ముడిని కలవడానికి ఉత్సాహంగా ఉన్నావా, చిన్న గోబో? 125 00:06:56,083 --> 00:06:58,669 అవును, జూనియర్! 126 00:06:59,378 --> 00:07:01,547 నీ అంత మంచి అన్నయ్య ఎక్కడా ఉండడు. 127 00:07:02,631 --> 00:07:04,174 నువ్వు నిజంగా అలా అనుకుంటున్నావా, అమ్మా? 128 00:07:04,842 --> 00:07:09,096 అన్నయ్యగా ఉండటం అంటే చాలా పెద్ద బాధ్యత. 129 00:07:11,056 --> 00:07:16,143 నేను రెడీగా ఉన్నానని ఎలా... 130 00:07:16,144 --> 00:07:19,106 బాబు, నువ్వంటే మాకు ప్రేమే, కానీ ఇప్పుడు పాడకు. 131 00:07:19,690 --> 00:07:20,690 సరే. 132 00:07:20,691 --> 00:07:24,610 చింతించకు, బంగారం. నీకు అలవాటు పడటానికి చాలా టైమ్ ఉంది. 133 00:07:24,611 --> 00:07:27,196 అవును, పొదగడం అనేది నెమ్మదిగా జరిగే ప్రక్రియ. 134 00:07:27,197 --> 00:07:30,491 నీ తమ్ముడు నెమ్మదిగా బయటకు రావడం మొదలెడతాడు, 135 00:07:30,492 --> 00:07:33,412 కాబట్టి వాడి మొహం చూడటానికి మనకు కనీసం కొన్ని వారాలు... 136 00:07:35,747 --> 00:07:37,499 బేబి! 137 00:07:38,125 --> 00:07:39,668 వావ్! అది, నేను ఇలా... 138 00:07:40,544 --> 00:07:42,296 జరుగుతుందని అస్సలు అనుకోలేదు. 139 00:07:45,340 --> 00:07:47,676 నా తమ్ముడు పుట్టేసాడా? 140 00:07:48,260 --> 00:07:49,303 నిజానికి, 141 00:07:49,887 --> 00:07:52,598 నీకు చిట్టి చెల్లి పుట్టింది. 142 00:07:55,017 --> 00:07:57,102 చిట్టి చెల్లా? 143 00:08:00,689 --> 00:08:01,690 ఏంటి? 144 00:08:05,861 --> 00:08:07,863 సెలవుల పాట రాయాలి. 145 00:08:09,448 --> 00:08:11,575 సమయం మించిపోతోంది... 146 00:08:12,409 --> 00:08:14,745 నోరు పాట పాడేలా చేయాలి... 147 00:08:15,329 --> 00:08:17,206 గోబో. 148 00:08:19,541 --> 00:08:20,541 ఒక ఆత్మ. 149 00:08:20,542 --> 00:08:22,502 గోబో. 150 00:08:22,503 --> 00:08:25,004 నేను పాట రాయడంలో నాకు సాయం చేయడానికి వచ్చావా? 151 00:08:25,005 --> 00:08:26,464 థాంక్స్, ఆత్మా. 152 00:08:26,465 --> 00:08:28,633 ఇదొక హాలిడే అద్భుతం. 153 00:08:28,634 --> 00:08:30,259 నేను ఆత్మని కాదు! 154 00:08:30,260 --> 00:08:32,053 నేను పోగీని! 155 00:08:32,054 --> 00:08:37,682 అలాగే నేను నిన్ను నెమ్మదిగా లేపుదాం అనే ఉద్దేశంతో మెల్లిగా మాట్లాడుతున్నాను. 156 00:08:37,683 --> 00:08:38,768 ఏంటి... ఏంటి... 157 00:08:38,769 --> 00:08:43,314 కాటర్పిన్ దగ్గర ఉన్న చలి మీటర్ మోగింది! మంచు గుహలు మంచు తయారీకి రెడీగా ఉన్నాయి! 158 00:08:43,315 --> 00:08:45,858 కాటర్పిన్ ఇంకా ఐసీ జో మంచు తెస్తున్నారు, 159 00:08:45,859 --> 00:08:48,195 అప్పుడు నువ్వు నీ పాట పాడొచ్చు! 160 00:08:48,779 --> 00:08:50,948 అంటే సెలవులు మొదలయ్యాయా? 161 00:08:51,532 --> 00:08:52,990 నాకు ఇక టైమ్ లేదు. 162 00:08:52,991 --> 00:08:54,159 అవును. 163 00:08:55,661 --> 00:08:58,455 సరే, అయితే, నేను మిగతా ఫ్రాగుల్స్ ని నిద్ర లేపాలి. 164 00:08:59,373 --> 00:09:01,416 వెంబ్లీ. 165 00:09:04,962 --> 00:09:06,003 హేయ్, పోగీ. 166 00:09:06,004 --> 00:09:08,674 - అప్పుడే మంచు కురవబోతోంది అంటే నమ్మలేకపోతున్నా. - ఆహ్-హహ్. 167 00:09:09,258 --> 00:09:11,050 భలే చల్లగా ఉంది! 168 00:09:11,051 --> 00:09:15,471 నన్ను రెడ్ అని పిలవండి, ఎందుకంటే నేను మంచు కోసం రెడ్-ఈగా ఉన్నాను! 169 00:09:15,472 --> 00:09:19,267 సరే, నన్ను మోకీ అని పిలవండి, ఎందుకంటే నేను ఇక రఫ్ఫాడించడానికి 170 00:09:19,268 --> 00:09:22,395 రెడీగా ఎన్నో మొక్కులు మొక్కుతున్నాను! 171 00:09:22,396 --> 00:09:25,523 - భలే. - నన్ను పోగీ అని పిలవండి. ఎందుకంటే నేను పోగీని! 172 00:09:25,524 --> 00:09:26,607 సరే! 173 00:09:26,608 --> 00:09:29,569 ఇప్పుడు నేను డెజర్ట్ కోసం మంచుని కరిగించి, ఫ్లేవర్ కలిపి 174 00:09:29,570 --> 00:09:32,155 ఆ తర్వాత మనం ఆరగించడానికి ఒక డిస్క్ లో దాన్ని గడ్డకట్టిస్తా. 175 00:09:33,365 --> 00:09:35,908 అంటే నువ్వు పుల్ల ఐస్ చేస్తున్నావు! 176 00:09:35,909 --> 00:09:37,786 దానికి నువ్వు నీళ్లనే వాడొచ్చు కదా. 177 00:09:38,412 --> 00:09:40,663 - మంచు కురవాలని ఆశగా ఉంది. - మంచు వస్తోంది, గోబో! 178 00:09:40,664 --> 00:09:43,125 వావ్, నాకు భలే ఉత్సాహంగా ఉంది! 179 00:09:44,168 --> 00:09:45,419 నా పని అయిపోయింది. 180 00:09:46,086 --> 00:09:48,004 బహుశా నేను పాత పాట పాడితే సరిపోతుందేమో? 181 00:09:48,005 --> 00:09:49,590 జ్ఞాపకాలు స్మరించుకోవడానికి అని చెప్తా. 182 00:09:50,465 --> 00:09:52,258 సరే, అందరూ వినండి! 183 00:09:52,259 --> 00:09:53,926 ఐసీ జో మంచుతో వచ్చింది! 184 00:09:53,927 --> 00:09:57,347 మన మొట్టమొదటి మంచు బ్యాచ్ తెచ్చాము! 185 00:10:01,310 --> 00:10:02,436 సరే. 186 00:10:03,520 --> 00:10:06,022 ఇక సరదాగా, ఉత్సాహంగా ఉండే మ్యూజిక్ ప్లే చేయండి. 187 00:10:06,023 --> 00:10:11,319 బమ్-బ-బ-డ-బమ్-బమ్ 188 00:10:11,320 --> 00:10:13,613 క్లిక్-క్లిక్-క్లిక్. 189 00:10:13,614 --> 00:10:14,948 క్లిక్కటీ-క్లిక్. 190 00:10:15,616 --> 00:10:17,409 క్లిక్-అరూని. 191 00:10:18,243 --> 00:10:19,912 క్లిక్... క్లిక్! 192 00:10:24,333 --> 00:10:26,919 చూడండి! మంచు! 193 00:10:31,632 --> 00:10:34,801 హలో, కుర్రాళ్ళు! నేను వచ్చేసా! 194 00:10:36,345 --> 00:10:37,679 మిగతావి ఎక్కడ ఉన్నాయి? 195 00:10:38,430 --> 00:10:42,935 అంటే, మంచు గుహలు ఒక్క మంచు బిందువు తయారయ్యేంత సేపు మాత్రమే చల్లబడ్డాయి. 196 00:10:44,394 --> 00:10:45,478 ఇక నేను వెళ్ళాలి! 197 00:10:45,479 --> 00:10:48,607 నేను మిమ్మల్ని మళ్ళీసారి కలుస్తానులే... 198 00:10:50,150 --> 00:10:53,027 అయ్యో, చూస్తుంటే మరింత మంచు కురిసేవరకు 199 00:10:53,028 --> 00:10:55,447 గోబో పాట వాయిదా పడినట్టు ఉంది. 200 00:10:56,156 --> 00:10:57,199 అవును! 201 00:10:57,699 --> 00:10:59,409 అవును! అవును! 202 00:11:00,077 --> 00:11:04,498 ఇలా అంటున్నానని ఏమీ అనుకోకండి, కానీ ఇది చాలా రింకీ-డింకీ స్టింకీ! 203 00:11:07,209 --> 00:11:09,419 రెడ్మొండ్ జేన్ ఫ్రాగుల్! 204 00:11:10,587 --> 00:11:12,421 గోబో, మనం ఇప్పుడు ఏం చేయాలి? 205 00:11:12,422 --> 00:11:13,549 అవును. 206 00:11:15,884 --> 00:11:17,677 నాకు తెలీదు! 207 00:11:17,678 --> 00:11:19,554 కానీ నాకు తెలిసిన ఒక విషయం ఏంటంటే 208 00:11:19,555 --> 00:11:22,139 ఇప్పుడు సెలవులు మొదలుకావడానికి ఇంకొంచెం టైమ్ ఉంది, 209 00:11:22,140 --> 00:11:25,726 కాబట్టి నేను వెంటనే నా పాట పాడాల్సిన అవసరం లేదు. 210 00:11:25,727 --> 00:11:29,106 అలాగే ఇప్పుడు నేను వెళ్లి గట్టిగా అరవాలి. 211 00:11:29,731 --> 00:11:32,483 చాలా నిరాశగా ఉంది! ఇది చాలా దారుణం. 212 00:11:32,484 --> 00:11:35,903 ట్రాజెడీ. లేదు. లేదు. లేదు. 213 00:11:35,904 --> 00:11:37,906 ఓహ్, సూపర్, సూపర్, సూపర్, సూపర్, సూపర్! 214 00:11:38,407 --> 00:11:39,658 నాకు ఇంకా టైమ్ ఉంది. 215 00:11:40,242 --> 00:11:42,702 సరే. నేను మొదలెట్టడానికి నాకు ఏదోకటి కావాలి. 216 00:11:42,703 --> 00:11:45,746 ఒక చిన్న ఆసరా. పాట మొదలెట్టడానికి ఒక్క పదం ఉన్నా చాలు. 217 00:11:45,747 --> 00:11:47,748 "నాచు" అయితే ఎలా ఉంటుంది? 218 00:11:47,749 --> 00:11:51,044 - అది బాగానే ఉంది. ఆహ్-హహ్. - అవును, దానితో చాలా పదాలకు ప్రాస కుదురుతుంది. 219 00:11:51,920 --> 00:11:54,339 అవును. సరే, చూద్దాం. 220 00:11:55,299 --> 00:11:59,802 నాచు నువ్వు నా పీచుతో షాసుకి బాసు 221 00:11:59,803 --> 00:12:01,679 అప్పుడే ఏవేవో పదాలు కల్పిస్తున్నాను. 222 00:12:01,680 --> 00:12:03,307 అవును, ఆ పదంతో ఏం చేయలేను. 223 00:12:03,932 --> 00:12:07,476 హేయ్, బహుశా నేను మా అంకుల్ మ్యాట్ పంపిన లేటెస్ట్ పోస్ట్ కార్డుని చూస్తే మంచిదేమో. 224 00:12:07,477 --> 00:12:10,271 అవును, ఆయన సాహసాల గురించి తెలుసుకుంటే చాలా స్ఫూర్తిగా ఉంటుంది. 225 00:12:10,272 --> 00:12:12,982 ఏమో, నాకు వాడి పాట వింటే బానే ఉంది అనిపించింది. 226 00:12:12,983 --> 00:12:15,527 - నాకు కూడా. - అంత గొప్పగా లేకపోయినా, మరీ దారుణంగా లేదు. 227 00:12:20,282 --> 00:12:25,953 సరే! బెలూన్ ఇప్పుడు తుఫానులో ఉండే గాలిని, అలాగే ఆర్కిటిక్ చలిని తట్టుకుంటోంది! 228 00:12:25,954 --> 00:12:28,207 దీన్ని ఏదీ పేల్చలేదు! 229 00:12:30,834 --> 00:12:34,171 మంచును చూడలేకపోయినందుకు నీకు నిజంగా బాధగా ఉందా, ఆహ్? 230 00:12:35,464 --> 00:12:36,632 ఎమర్జెన్సీ బూప్? 231 00:12:39,593 --> 00:12:40,886 బూప్. 232 00:12:42,221 --> 00:12:46,475 నీ తోక ఊగే వరకు ఎదురుచూస్తాలే. అదిగో. 233 00:12:47,059 --> 00:12:51,562 తెలుసా, మనం మన ప్రయోగంలో చిన్న మార్పు చేసామంటే 234 00:12:51,563 --> 00:12:54,649 నువ్వు ఆశపడే హాలిడేని ఇక్కడే జరుపుకోవచ్చు ఏమో. 235 00:12:54,650 --> 00:12:57,069 నాతో కలిసి హార్డ్ వేర్ స్టోరుకి వస్తావా? 236 00:12:58,070 --> 00:12:59,362 సారి. పూర్తిగా మాట్లాడనివ్వు. 237 00:12:59,363 --> 00:13:00,905 నాతో కలిసి హార్డ్ వేర్ స్టోరుకి వచ్చావంటే 238 00:13:00,906 --> 00:13:03,492 మనం దార్లో నీకోసం జింజర్ బ్రెడ్ కుక్కల ట్రీట్ కొంటాను. 239 00:13:06,662 --> 00:13:10,082 తిండి గురించి మాట్లాడితే భూమిపై నీకంటే స్పీడుగా పరిగెత్తే జంతువు ఉండదు. 240 00:13:27,975 --> 00:13:29,768 ఓహ్, లేదు. 241 00:13:37,234 --> 00:13:39,235 సరే, ఇక ఆ పోస్ట్ కార్డు తీసుకుని 242 00:13:39,236 --> 00:13:41,321 ఆ జూలు రాక్షసి తిరిగి రావడానికి ముందే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. 243 00:13:43,365 --> 00:13:44,366 దొరికింది. 244 00:13:47,160 --> 00:13:49,370 నువ్వేం రాసావో చూద్దాం, అంకుల్ మ్యాట్. 245 00:13:49,371 --> 00:13:53,583 "ప్రియమైన మేనల్లుడు గోబోకి..." బాగానే మొదలెట్టాడు. బాగుండేలా ఉంది. 246 00:13:53,584 --> 00:13:57,086 నేను సెలవుల సమయంలో ఔటర్ స్పేస్ లో ఉండటం ఎంజాయ్ చేస్తున్నా, 247 00:13:57,087 --> 00:13:58,629 కొందరు కొత్త స్నేహితులను చేసుకున్నాను... 248 00:13:58,630 --> 00:14:00,631 జెంటిల్మెన్. మిమల్ని కలవడం సంతోషం. 249 00:14:00,632 --> 00:14:04,051 అలాగే నీకోసం ఒక అద్భుతమైన గిఫ్ట్ తీసుకున్నానని చెప్పడానికి సంతోషిస్తున్నాను. 250 00:14:04,052 --> 00:14:06,180 నా మేనల్లుడి కోసం నేను అద్భుతమైన గిఫ్ట్ తీసుకున్నా. 251 00:14:07,222 --> 00:14:08,599 మీకు మేనల్లుళ్లు ఉన్నారా? 252 00:14:11,768 --> 00:14:15,563 కానీ నేను సాధారణంగా పంపించే ప్రదేశానికి దాన్ని పంపలేకపోయా. 253 00:14:15,564 --> 00:14:20,318 "కాబట్టి నువ్వు అది తీసుకోవడానికి నేను చెప్పబోయే ఈ సూచనలను ఫాలో అవ్వాలి. 254 00:14:20,319 --> 00:14:24,031 నీకు ముందు అయిదు అడుగులు వెయ్..." ఏంటి, ఇప్పుడా? 255 00:14:24,823 --> 00:14:25,824 "అవును, ఇప్పుడే." 256 00:14:26,617 --> 00:14:27,700 సరే. 257 00:14:27,701 --> 00:14:33,248 ఒకటి. రెండు. మూడు. నాలుగు. అయిదు. 258 00:14:33,832 --> 00:14:38,003 "తర్వాత, నీకు కుడివైపు బ్రౌన్ రంగు చెవులు ఉండే రిక్ అనబడే ఫ్లూబిని చూడు." 259 00:14:39,505 --> 00:14:40,546 హేయ్, నేను రిక్ ని. 260 00:14:40,547 --> 00:14:41,632 - హాయ్. - హేయ్. 261 00:14:42,299 --> 00:14:45,343 "రిక్ కి ఒక హై-ఫైవ్ ఇవ్వు, వాడు నిన్ను సరైన మార్గంలో వెళ్ళమంటాడు." 262 00:14:45,344 --> 00:14:46,428 సరే. 263 00:14:46,929 --> 00:14:48,054 అలా వెళ్ళు. 264 00:14:48,055 --> 00:14:49,556 - థాంక్స్, రిక్. అవును. - సరే. 265 00:14:50,349 --> 00:14:54,353 "సరిగ్గా ఇప్పుడు ఒక పెద్ద గొయ్యి ఉంటుంది చూసుకో..." 266 00:15:00,484 --> 00:15:03,819 "ఇక అక్కడికి వెళ్ళాక ఒక గూస్ వార్మ్ చేసే చక్కని శబ్దం వినడానికి ట్రై చేసి 267 00:15:03,820 --> 00:15:05,364 ఆ శబ్దం వచ్చే మార్గంలో వెళ్ళు." 268 00:15:07,533 --> 00:15:08,575 అటువైపు. 269 00:15:10,994 --> 00:15:12,079 నువ్వు దాదాపుగా చేరుకున్నావు. 270 00:15:13,121 --> 00:15:15,249 సరే... థాంక్స్, మేడం. 271 00:15:16,291 --> 00:15:17,291 సరే. 272 00:15:17,292 --> 00:15:20,462 "ఆ తర్వాత లైట్ కనిపించే దిశలో వెళ్ళు..." 273 00:15:23,423 --> 00:15:25,759 "...అలా వస్తే నువ్వు గమనించేలోగా నువ్వు..." 274 00:15:26,677 --> 00:15:27,802 ఇక్కడ ఉంటావు. 275 00:15:27,803 --> 00:15:29,387 హాయ్! 276 00:15:29,388 --> 00:15:32,056 ఏం... నేను... నేను... 277 00:15:32,057 --> 00:15:33,766 ఔటర్ స్పేస్ లోన్ ఉన్నావా? 278 00:15:33,767 --> 00:15:35,519 అవును అక్కడే ఉన్నావు. 279 00:15:36,895 --> 00:15:38,689 హ్యాపీ హాలిడేస్. 280 00:15:48,991 --> 00:15:50,032 సరే. 281 00:15:50,033 --> 00:15:53,160 మనకు పెద్దగా టైమ్ లేదు. 282 00:15:53,161 --> 00:15:55,539 కానీ, అమ్మో, ఇది చాలా అందంగా ఉంది. 283 00:15:56,164 --> 00:15:59,293 అవును. నువ్వు మీ నాన్న కూచివి కదా? 284 00:16:00,127 --> 00:16:03,380 మనం దీనికి నాన్న కూచి అని పేరు పెడదామా? 285 00:16:04,590 --> 00:16:07,633 ప్రిన్సెస్ అంటే ఎలా ఉంటుంది? 286 00:16:07,634 --> 00:16:09,760 చక్కగా ఉంది! చిన్నగా ప్రిన్సెస్ అని పిలవొచ్చు. 287 00:16:09,761 --> 00:16:12,306 పూర్తి పేరు, నాన్న గారి ప్రిన్సెస్. 288 00:16:14,183 --> 00:16:17,685 బంగారం, నీకు నీ చిట్టి చెల్లిని కలవాలని లేదా? 289 00:16:17,686 --> 00:16:22,148 లేదు. ఇదేదీ మీరు జరుగతుంది అన్నట్టు జరగడం లేదు. 290 00:16:22,149 --> 00:16:25,443 ఓహ్, బాబు. నీకు అలవాటు పడటానికి ఇంకా టైమ్ ఉంది. 291 00:16:25,444 --> 00:16:28,113 చిన్న పిల్ల ఇంకా నడవడం లాంటిది చేయడం లేదు కదా... 292 00:16:31,491 --> 00:16:33,577 ఓహ్, వావ్. 293 00:16:34,745 --> 00:16:35,912 నా ప్రిన్సెస్. 294 00:16:35,913 --> 00:16:38,207 తను అప్పుడే నడుస్తోంది! 295 00:16:39,791 --> 00:16:41,752 బేబీ. 296 00:16:45,464 --> 00:16:48,257 అదేం పర్లేదు, బుజ్జి. ప్రశాంతంగా ఉండు. 297 00:16:48,258 --> 00:16:49,885 నేనేం చేయాలి? నేనేం చేయాలి? నేనేం... 298 00:16:51,345 --> 00:16:54,096 లేదు. లేదు. లేదు. వద్దు. 299 00:16:54,097 --> 00:16:56,057 - బేబీ. - లేదు, లేదు, లేదు, లేదు, లేదు, లేదు. 300 00:16:56,058 --> 00:16:58,810 లేదు, లేదు, లేదు, లేదు, లేదు, లేదు, లేదు, లేదు... 301 00:17:04,942 --> 00:17:06,483 మంచిది. ఇక అరవడం పూర్తయిందా? 302 00:17:06,484 --> 00:17:07,778 అనుకుంటాను, అవును. 303 00:17:09,988 --> 00:17:10,988 సరే, ఇప్పుడు పూర్తయింది. 304 00:17:10,989 --> 00:17:14,283 నువ్వు ఆఖరికి ఔటర్ స్పేస్ లో సాహసికుడివి అయ్యావు. 305 00:17:14,284 --> 00:17:15,785 వావ్. థాంక్స్, అంకుల్ మ్యాట్. 306 00:17:15,786 --> 00:17:18,829 నాకు చాలా ఉత్సాహంగా అలాగే ఆరాటంగా ఉంది. 307 00:17:19,705 --> 00:17:20,957 అది మామూలే. 308 00:17:20,958 --> 00:17:23,752 నువ్వు నాలాగ అనుభవం ఉన్న ధైర్యవంతుడవైన అన్వేషకుడి... 309 00:17:24,377 --> 00:17:27,213 అదేంటి? అదొక రాక్షసి! మనం చనిపోబోతున్నాం! 310 00:17:27,214 --> 00:17:29,966 ఏం లేదు. అది నా కనురెప్ప. మనకు ఏం కాదు. 311 00:17:29,967 --> 00:17:31,551 అది నా కన్ను ముందే కనిపించింది. 312 00:17:31,552 --> 00:17:34,178 ఒక క్షణం పాటు అది దూరంలో ఉన్న పెద్ద జీవి అనుకున్నాను, 313 00:17:34,179 --> 00:17:35,888 కానీ దగ్గరలో ఉన్న చిన్నదని తర్వాత తెలిసింది. 314 00:17:35,889 --> 00:17:38,057 - సరే. - ఏదైతేనేం, నేను చెప్తున్నాను కదా... 315 00:17:38,058 --> 00:17:39,225 నాకు ధైర్యం చాలా ఎక్కువ. 316 00:17:39,226 --> 00:17:41,395 వావ్. ఇక్కడ చూడటానికి చాలా ఉన్నాయి. 317 00:17:42,020 --> 00:17:44,063 అవును. బోలెడన్ని ఉంటాయి. 318 00:17:44,064 --> 00:17:46,023 వీటిని బీప్-బిప్స్ అంటారు. 319 00:17:46,024 --> 00:17:49,944 అలాగే అదొక నమ్ నమ్ గుడిశ, దాన్నే రుచికరమైన ఇల్లు అని కూడా అంటారు. 320 00:17:49,945 --> 00:17:52,655 నాకు ఇవన్నీ నేర్పడానికి మీరు ఉండటం నా అదృష్టం, ఆహ్? 321 00:17:52,656 --> 00:17:56,242 అవును. నేనైతే నువ్వు ఒంటరిగా ఇదంతా చూడాలని అస్సలు అనుకోను. 322 00:17:56,243 --> 00:17:57,703 చింతించకు, యువ గోబో. 323 00:17:58,495 --> 00:18:00,497 నేను నిన్ను వదిలి ఎక్కడికీ వెళ్లను. 324 00:18:04,168 --> 00:18:08,296 - అంకుల్ మ్యాట్! అంకుల్ మ్యాట్! - నువ్వు ఒక్కడివే మేనేజ్ చేయాలి! గోబో! 325 00:18:08,297 --> 00:18:11,008 - ధైర్యంగా ఉండు! - అంకుల్ మ్యాట్! 326 00:18:13,260 --> 00:18:15,721 సరే. సరే. నాకేం కాలేదు. 327 00:18:16,305 --> 00:18:17,305 ఒంటరిగా ఉన్నాను. 328 00:18:17,306 --> 00:18:19,600 ఔటర్ స్పేస్ లో ఉన్నాను. 329 00:18:20,267 --> 00:18:21,559 కానీ ఏం కాదు. 330 00:18:21,560 --> 00:18:24,103 నేను ఎందరో గొప్ప అన్వేషకులు పుట్టిన వంశంలో పుట్టాను. 331 00:18:24,104 --> 00:18:26,480 అంతేకాక ఒత్తిడిలో బాగా ఆలోచించగలను. 332 00:18:26,481 --> 00:18:29,192 హాలిడే పాట రాయడానికి నాకు టైమ్ లేనప్పుడు ఎలా ఆలోచించానో అలా, 333 00:18:29,193 --> 00:18:32,403 కానీ ఆఖరికి నేనొక గొప్ప పాట రాసి... లేదు, నేనేం రాయలేదు. 334 00:18:32,404 --> 00:18:34,281 అది దారుణమైన ఉదాహరణ. 335 00:18:35,365 --> 00:18:36,616 పదా, గోబో. 336 00:18:36,617 --> 00:18:37,992 నువ్వు ఇది చేయగలవు. 337 00:18:37,993 --> 00:18:39,619 నువ్వు ఏదైతే బాగా చేయగలవో అది చెయ్. 338 00:18:39,620 --> 00:18:41,246 అన్వేషించు. 339 00:18:41,872 --> 00:18:45,042 నువ్వు వాస్తవాన్ని గ్రహించి, త్వరగా అడుగు వెయ్యాలి స్వయంగా 340 00:18:46,251 --> 00:18:50,130 సిద్ధపాటు, కష్టం బలమైన దృక్పథం 341 00:18:52,090 --> 00:18:53,091 తృటిలో తప్పింది. 342 00:18:53,967 --> 00:18:57,262 స్నాక్స్ ప్యాక్ చేసుకోవాలి, ట్రాక్ సిద్ధం చేసుకోవాలి ఒంటరిగా 343 00:18:58,138 --> 00:19:02,058 ముద్దుగా వ్యవహరించడం కాదు, గాలించాలి నీ గమ్యాన్ని చేరుకోవడానికి బయలుదేరాలి 344 00:19:02,059 --> 00:19:04,978 నువ్వు వాస్తవాన్ని గ్రహించి, త్వరగా అడుగు వెయ్యాలి స్వయంగా 345 00:19:06,104 --> 00:19:09,941 సిద్ధపాటు, కష్టం బలమైన దృక్పథం 346 00:19:09,942 --> 00:19:12,528 స్నాక్స్ ప్యాక్ చేసుకోవాలి, ట్రాక్ సిద్ధం చేసుకోవాలి ఒంటరిగా 347 00:19:13,946 --> 00:19:16,739 భవిష్యత్ ని చేధించు గుర్తు తెలియని సవాలును ఎదుర్కో 348 00:19:16,740 --> 00:19:20,077 ఇదేం పెద్ద సమస్య కాదు. ఇంతకు ముందు ఎలా చేసానో అలా చేయాలి అంతే. 349 00:19:21,453 --> 00:19:24,623 నువ్వు వాస్తవాన్ని గ్రహించి, త్వరగా అడుగు వెయ్యాలి స్వయంగా 350 00:19:25,332 --> 00:19:29,210 సిద్ధపాటు, కష్టం బలమైన దృక్పథం 351 00:19:29,211 --> 00:19:32,005 స్నాక్స్ ప్యాక్ చేసుకోవాలి, ట్రాక్ సిద్ధం చేసుకోవాలి ఒంటరిగా 352 00:19:33,215 --> 00:19:36,134 భవిష్యత్ ని చేధించు గుర్తు తెలియని సవాలును ఎదుర్కో 353 00:19:36,760 --> 00:19:40,304 అమ్మో, భవిష్యత్ ని చేధించు గుర్తు తెలియని సవాలును ఎదుర్కో 354 00:19:40,305 --> 00:19:41,473 ఓహ్, అవును! 355 00:19:42,558 --> 00:19:44,476 వావ్. నేను ఇది నిజంగానే చేస్తున్నా. 356 00:19:54,152 --> 00:19:55,153 నొప్పి పుట్టింది. 357 00:19:55,654 --> 00:19:57,948 హలో? ఏం జరుగుతోంది? 358 00:19:58,448 --> 00:20:00,200 ఈ గుహ ఎందుకు ఇంత చీకటిగా ఉంది? 359 00:20:00,701 --> 00:20:03,161 నేను ఇక్కడి నుండి వెళ్ళాలి. ఆగు. నేను ఈ పని చేస్తే... 360 00:20:11,211 --> 00:20:12,212 హాయ్. 361 00:20:18,635 --> 00:20:20,887 హేయ్, వెంబ్లీ. మంచు లేని టైమ్ లో నీ పరిస్థితి ఎలా ఉంది? 362 00:20:20,888 --> 00:20:22,972 అంత బాలేదు, మోకీ. 363 00:20:22,973 --> 00:20:25,642 నేన్ను కొన్ని రాళ్లకు షర్ట్ తొడుగుతున్నాను! 364 00:20:26,268 --> 00:20:27,269 నేను అర్థం చేసుకోగలను. 365 00:20:27,769 --> 00:20:30,981 నేల మీద ఏంజెల్ ని చేయడానికి ట్రై చేస్తే ఏమవుతుందో తెలుసా? 366 00:20:35,068 --> 00:20:37,196 నేను నేల మీద ఉన్న ఫ్రాగుల్ ని అవుతాను! 367 00:20:39,948 --> 00:20:41,657 ఊరుకోండి, మనం ఫ్రాగుల్స్. 368 00:20:41,658 --> 00:20:45,703 మనం దేన్నైనా వేడుక చేసుకోగలం. నిజమైన మంచు ఎవరికి కావాలి? 369 00:20:45,704 --> 00:20:47,830 డూజర్లు మనకోసం డూజర్ పుల్లలతో మంచు చేశారు. 370 00:20:47,831 --> 00:20:50,417 నాకు తెలుసు! వెళ్లి దాని మీద స్లెడ్ చేద్దాం పద, పోగీ. 371 00:20:50,918 --> 00:20:52,336 చూడటానికి బాగుంది, డూజర్లు! 372 00:20:53,086 --> 00:20:55,838 అవును, ఇది చూడటానికి బాగుంది! 373 00:20:55,839 --> 00:20:58,967 అవును! రుచి కూడా ఇంకా బాగుంది! 374 00:20:59,760 --> 00:21:00,760 హేయ్! 375 00:21:00,761 --> 00:21:03,596 ఒక మాట, అది కొంచెం జిగురుగా ఉంటుంది. 376 00:21:03,597 --> 00:21:05,848 ఇదుగోండి. జిగురు బంక వస్తోంది. 377 00:21:05,849 --> 00:21:09,311 - పదా, పోగీ! రైడ్ చేద్దాం! - భలే! 378 00:21:15,943 --> 00:21:17,653 హో హో హో. 379 00:21:18,820 --> 00:21:20,238 నాకైతే కనీసం కరిగించిన మంచుతో 380 00:21:20,239 --> 00:21:22,365 చేసే వంటలు ఇలా చేయలేను అనే విషయం తెలుసు. 381 00:21:22,366 --> 00:21:25,410 అవి నీళ్ళే బాబు! 382 00:21:26,870 --> 00:21:29,790 నాకు సెలవులు ఎప్పుడూ ఎలా ఉంటాయో అలా ఉండాలి! 383 00:21:30,374 --> 00:21:31,624 మాకు మంచు కావాలి! 384 00:21:31,625 --> 00:21:33,377 మాకు గోబో పాట కావాలి! 385 00:21:35,045 --> 00:21:37,089 వాడు ఎక్కడ ఉన్నాడు? 386 00:21:37,756 --> 00:21:39,674 అంటే నువ్వు ఒక... 387 00:21:39,675 --> 00:21:41,425 - ఫ్రాగుల్. - ఫ్రాగుల్? 388 00:21:41,426 --> 00:21:42,927 - ఫ్రాగుల్. - ఫ్రాగుల్. 389 00:21:42,928 --> 00:21:44,387 ఫ్రాగుల్. 390 00:21:44,388 --> 00:21:46,222 - ఫ్రాగుల్. - అవును. 391 00:21:46,223 --> 00:21:48,140 నాకు ఆ పేరు పలకడం నచ్చింది. సరదాగా ఉంది. 392 00:21:48,141 --> 00:21:50,977 - బాగుంది కదా? - నేను ఇంత వరకు ఫ్రాగుల్ గురించి వినలేదు, 393 00:21:50,978 --> 00:21:54,606 కానీ నేను నిన్ను చూసినప్పుడు, అదొక ఫ్రాగుల్ అని చెప్పగలను. 394 00:21:55,190 --> 00:21:56,440 అంతే కదా. 395 00:21:56,441 --> 00:21:57,775 ఇంతకీ మనం ఎక్కడ ఉన్నాం? 396 00:21:57,776 --> 00:22:00,194 - ఇది ఏ విధమైన గుహ? - ఇది ఒక రూమ్. 397 00:22:00,195 --> 00:22:04,949 ఇది మ్యుజిషియన్ లు వచ్చి మ్యూజిక్ చేసే ఒక రికార్డింగ్ స్టూడియో. 398 00:22:04,950 --> 00:22:07,451 హేయ్, నేను కూడా మ్యుజిషియన్ నే. 399 00:22:07,452 --> 00:22:09,162 అంటే, నేను... ట్రై చేస్తుంటా. 400 00:22:09,746 --> 00:22:12,039 అయితే, నువ్వు ఎలాంటి మ్యూజిక్ చేస్తున్నావు? 401 00:22:12,040 --> 00:22:13,124 నాకు తెలీదు. 402 00:22:13,125 --> 00:22:15,710 అంటే, నాకు చిన్న సమస్య ఎదురైంది. 403 00:22:15,711 --> 00:22:16,961 - సరే. - అంటే, నేను ఇంతకు ముందు 404 00:22:16,962 --> 00:22:18,462 చాలా పాటలు రాసాను. 405 00:22:18,463 --> 00:22:21,215 నేను లాటిన్ పాప్, డాన్స్ పాప్, రేగ్గేటాన్ మ్యూజిక్ చేశా. 406 00:22:21,216 --> 00:22:23,217 కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. 407 00:22:23,218 --> 00:22:25,721 నేను నా జీవితం ఎలా మారుతుందా అనే ఆలోచిస్తున్నాను. 408 00:22:28,140 --> 00:22:29,141 ఎందుకు? 409 00:22:31,310 --> 00:22:34,478 అంటే, నేను ఎదురుచూస్తున్నాను. 410 00:22:34,479 --> 00:22:35,814 దేని కోసం ఎదురుచూస్తున్నావు? 411 00:22:37,065 --> 00:22:38,482 అంకుల్ మ్యాట్ నుండి వచ్చే పోస్ట్ కార్డు కోసమా? 412 00:22:38,483 --> 00:22:40,193 నేను అర్థం చేసుకోగలను. నాకు కూడా ఇలాగే జరిగింది. 413 00:22:40,194 --> 00:22:43,279 నా జీవితంలో పెద్ద మార్పులు జరగబోతున్నాయి అనుకుందాం. 414 00:22:43,280 --> 00:22:45,489 కాబట్టి నేను ఇంతకు ముందెప్పుడూ లేని సందర్భంలో 415 00:22:45,490 --> 00:22:47,701 ఉన్నపుడు ఎలాంటి పాట రాయాలా అని ఆలోచిస్తున్నాను. 416 00:22:48,535 --> 00:22:50,453 ఇంతవరకు కొన్ని నోట్స్ మాత్రమే చేయగలిగా. 417 00:22:50,454 --> 00:22:51,704 కానీ నేను ఇంకా మొదట్లోనే ఉన్నాను. 418 00:22:51,705 --> 00:22:54,040 అంటే, ఎంతైనా మొదలెట్టడం చాలా మంచి విషయం. 419 00:22:54,041 --> 00:22:55,292 నేను ఆ పాట వినొచ్చా? 420 00:22:56,251 --> 00:22:57,252 ప్లే ప్రెస్ చేయండి. 421 00:23:02,674 --> 00:23:03,799 నాకు నచ్చింది. 422 00:23:03,800 --> 00:23:05,635 హేయ్, నేను కూడా నీతో కలిసి పాడొచ్చా? 423 00:23:05,636 --> 00:23:08,221 ఇవాళ నేను చూసిన వాటితో పోల్చితే నువ్వు పాడటం పెద్ద వింతేమీ అవ్వదు. 424 00:23:08,222 --> 00:23:11,015 మంచిది. ఎందుకంటే ఆ మ్యూజిక్ వింటుంటే నాకు నీతో కలిసి పాడాలని అనిపిస్తోంది. 425 00:23:11,016 --> 00:23:13,893 ల, ల, ల, ల ల, ల, ల 426 00:23:13,894 --> 00:23:19,775 ల, ల, ల ల, ల, ల 427 00:23:20,400 --> 00:23:28,784 ల, ల, ల ల, ల, ల 428 00:23:29,284 --> 00:23:34,163 - ల, ల, ల, ల, ల, ల, ల - డ డ, డ డ, డ డ, డ డ, డ డ 429 00:23:34,164 --> 00:23:38,709 - ల, ల, ల, ల, ల, ల, ల - డ డ, డ డ, డ డ, డ డ డ 430 00:23:38,710 --> 00:23:43,297 - ల, ల, ల, ల, ల, ల, ల - డ డ, డ డ, డ డ, డ డ 431 00:23:43,298 --> 00:23:48,470 - ల, ల, ల, ల, ల - డ డ, డ డ, డ డ 432 00:23:50,222 --> 00:23:54,016 మన మెలోడీ కలిసొచ్చి నాతో పాటు పాడండి 433 00:23:54,017 --> 00:23:58,522 ఇది నువ్వు ఉండాల్సిన చోట ఉన్నావు అనిపించేలా చేసే పాట 434 00:23:59,231 --> 00:24:03,234 వచ్చి మా మెలోడీ పాడండి 435 00:24:03,235 --> 00:24:08,030 మేము కూడా పాటలో భాగమే 436 00:24:08,031 --> 00:24:12,451 మన మెలోడీ కలిసొచ్చి నాతో పాటు పాడండి 437 00:24:12,452 --> 00:24:17,499 ఎందుకంటే మనం ఆ పాటకు చెందిన వాళ్ళమే అని నీకు తెలుసు 438 00:24:18,584 --> 00:24:23,797 పాటకు చెందిన వారిమి 439 00:24:31,638 --> 00:24:33,306 అది చాలా బాగుంది. 440 00:24:33,307 --> 00:24:34,849 - అద్భుతంగా ఉంది. - అవును. 441 00:24:34,850 --> 00:24:36,475 అసలు ఆ పాట ఏంటి? 442 00:24:36,476 --> 00:24:37,560 నాకు తెలీదు. 443 00:24:37,561 --> 00:24:40,354 కానీ మనం ఇలా కలుసుకుని ఉండకపోతే ఈ పాట పుట్టేది కాదు 444 00:24:40,355 --> 00:24:42,023 అనే విషయం నమ్మగలవా? 445 00:24:42,024 --> 00:24:44,567 నువ్వు చాలా లోతైన మాటలు మాట్లాడతావు. నాకు నచ్చింది. 446 00:24:44,568 --> 00:24:46,569 అంటే, ఎంతైనా నేనొక గుహలో ఉంటా కాబట్టి... 447 00:24:46,570 --> 00:24:47,862 కాదు, నువ్వు చెప్పింది కరెక్ట్. 448 00:24:47,863 --> 00:24:50,782 ఇది ఒక అందమైన సందర్భం, నిజంగా ప్రత్యేకమైంది. 449 00:24:52,075 --> 00:24:53,952 - ఒక మంచు బిందువు లాగ. - అవును. 450 00:24:56,622 --> 00:24:57,873 అంతే! 451 00:24:58,498 --> 00:24:59,874 నేనిక తిరిగి రాక్ కి వెళ్ళాలి. 452 00:24:59,875 --> 00:25:01,251 నేను ఒక పాట పాడాలి. 453 00:25:06,590 --> 00:25:08,299 నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలీదు. 454 00:25:08,300 --> 00:25:10,385 బహుశా నువ్వు వచ్చిన దారిలోనే వెళ్లొచ్చు కదా? 455 00:25:11,595 --> 00:25:12,721 ఇదుగో. 456 00:25:17,184 --> 00:25:20,311 ప్రతీ సందర్భం మనం కలిసి సృష్టించుకునే ఒక ప్రత్యేకమైన క్షణం అని 457 00:25:20,312 --> 00:25:21,855 గుర్తుచేయడానికి ఇది తీసుకెళ్ళు. 458 00:25:22,606 --> 00:25:23,606 థాంక్స్. 459 00:25:23,607 --> 00:25:25,816 అలాగే కొత్త టోపీ తెచ్చుకుంటున్నందుకు అభినందనలు, 460 00:25:25,817 --> 00:25:28,027 లేదా నువ్వు ఏది వస్తుంది అనుకుంటున్నావో అది. 461 00:25:28,028 --> 00:25:29,571 నేను చాలా ఎంజాయ్ చేశా. 462 00:25:32,407 --> 00:25:33,450 బై. 463 00:25:36,245 --> 00:25:38,288 ఫ్రాగుల్. ఫ్రాగుల్. 464 00:25:39,081 --> 00:25:41,458 సరే, వచ్చిన దారిలోనే వెళ్ళాలి. 465 00:25:44,211 --> 00:25:45,962 - ఏమండి? - చెప్పు? 466 00:25:45,963 --> 00:25:48,005 నేను ఫ్రాగుల్ కన్నం ఎక్కడ ఉందో వెతుకుతున్నా. 467 00:25:48,006 --> 00:25:49,423 ఏమన్నావు? 468 00:25:49,424 --> 00:25:51,175 అదొక పోర్టల్ లాంటిది. 469 00:25:51,176 --> 00:25:53,719 నేను తిరిగి ఫ్రాగుల్ రాక్ కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నా. 470 00:25:53,720 --> 00:25:55,514 క్షమించు, అదేంటో నాకు తెలీదు. 471 00:25:56,765 --> 00:25:58,976 నువ్వు నాకు తెలుసా? ఎక్కడో చూసినట్టు ఉంది. 472 00:25:59,893 --> 00:26:02,145 అవును. అవును, మీరు కూడా. 473 00:26:06,149 --> 00:26:07,985 ఓహ్, లేదు! జూలు రాక్షసులు. 474 00:26:11,363 --> 00:26:12,364 ఓహ్, వద్దు. 475 00:26:14,283 --> 00:26:15,367 ఓహ్, వద్దు. ఓహ్, అమ్మో. 476 00:26:18,745 --> 00:26:19,746 సరే, సరే. 477 00:26:21,748 --> 00:26:22,749 సరే. 478 00:26:23,959 --> 00:26:25,126 హేయ్. 479 00:26:25,127 --> 00:26:27,421 నువ్వు నేను అనుకున్నట్టు చెడ్డదానివికాదు, అవునా, బుజ్జి? 480 00:26:30,924 --> 00:26:32,050 ఒక్క నిమిషం ఆగు. 481 00:26:32,634 --> 00:26:34,344 అదంతా ఒక కలా? 482 00:26:36,889 --> 00:26:39,266 నేను వెళ్ళాలి, జూలు రాక్షసి. నిన్ను తర్వాత కలుస్తా! 483 00:26:40,642 --> 00:26:44,730 సరే, నా బెస్ట్ ఫ్రెండ్, మ్యాజిక్ చేయడానికి మనకి కావాల్సినవి అన్నీ తెచ్చా. 484 00:26:53,906 --> 00:26:55,323 అందరికీ ఒక గొప్ప విషయం. 485 00:26:55,324 --> 00:26:57,617 మనం ఇక సెలవులు మొదలెట్టొచ్చు. 486 00:26:57,618 --> 00:26:59,035 నాకు నా పాట దొరికింది. 487 00:26:59,036 --> 00:27:01,370 సరే, అలాగే కొంచెం మంచు కూడా ఏమైనా దొరికిందా? 488 00:27:01,371 --> 00:27:04,833 ఎందుకంటే అది లేకుండా షీలా సెలవులు మొదలెట్టలేం అంటున్నాడు. 489 00:27:05,334 --> 00:27:07,502 - ఈమె కరెక్టుగానే చెప్పింది. - నేను ఎప్పుడూ కరెక్టే, షీలా. 490 00:27:07,503 --> 00:27:10,630 గోబో, ఈ ఏడాది గత ఏడాదిలా లేదు. 491 00:27:10,631 --> 00:27:13,132 నాకైతే అసలు సెలవులు మొదలైనట్టే అనిపించడం లేదు. 492 00:27:13,133 --> 00:27:15,385 బహుశా ఈ ఏడాది గత ఏడాదిలా అనిపించాల్సిన అవసరం లేదేమో. 493 00:27:16,011 --> 00:27:17,971 బహుశా మనకు మంచు అవసరం లేదేమో. 494 00:27:18,597 --> 00:27:19,847 ఏంటి? 495 00:27:19,848 --> 00:27:22,767 సెలవులు అంటే అలాగే ఉండాలి! 496 00:27:22,768 --> 00:27:25,311 - మా అందరికీ మంచు కావాలి! - అవును! 497 00:27:25,312 --> 00:27:27,981 - కనీసం వంటకైనా కావాలి. - ఆపురా బాబు! 498 00:27:29,149 --> 00:27:32,652 ఈ ఏడాది ఏం పాట రాయాలో తోచక నేను నిజానికి చాలా తికమకపడ్డాను, కానీ... 499 00:27:32,653 --> 00:27:37,658 అంటే, బహుశా నేను గత సెలవుల్లో ఉన్న ఉత్సాహాన్ని మళ్ళీ సృష్టించాలి అనుకోవడం వల్లే అలా అనిపించిందేమో. 500 00:27:38,158 --> 00:27:43,037 బహుశా... బహుశా నేను ఈ సెలవుని దానికంటూ ఒక ప్రత్యేకత ఉంది అనేటట్టు చూస్తే చాలేమో. 501 00:27:43,038 --> 00:27:45,998 ఒక మంచు బిందువులాగా? 502 00:27:45,999 --> 00:27:48,585 అవును! చూశారా, ఐసీ జోకి అర్థమైంది. 503 00:27:49,127 --> 00:27:51,797 అవును, ఎంతైనా చల్లని విషయాలు నాకు బాగా తెలుసు, ఎహ్. 504 00:27:53,841 --> 00:27:55,968 సందర్భాలు కూడా మంచు బిందువుల్లాంటివే. 505 00:27:57,553 --> 00:28:00,347 నాకు ఇందాక అత్యంత అద్భుతమైన అనుభవం ఎదురైంది. 506 00:28:00,889 --> 00:28:02,140 లేక అదొక కలా? 507 00:28:02,641 --> 00:28:04,767 నాకు తెలీదు, కానీ విషయం ఏంటంటే, 508 00:28:04,768 --> 00:28:08,563 మనం అందరం ప్రతీ క్షణాన్ని దానికున్న ప్రత్యేకతను చూసి అభినందించాలి. 509 00:28:08,564 --> 00:28:11,983 ఇప్పుడు. మనం అందరం కలిసి ఉన్నాం కదా. 510 00:28:11,984 --> 00:28:13,819 అందుకు వేడుక జరుపుకుందాం. 511 00:28:16,780 --> 00:28:18,823 నేను మీ అందరితో పంచుకోవాలి అనుకునే ఒక పాట ఉంది. 512 00:28:18,824 --> 00:28:21,952 కానీ అది మనం అందరం కలిసి పాడే పాట కావాలి. 513 00:28:22,536 --> 00:28:25,789 మీకు విజిల్ వేయాలని లేదా హమ్ చేయాలని లేదా ఏం చేయాలని అనిపించినా చేయండి. 514 00:28:26,373 --> 00:28:28,166 అందరం కలిసి ఒక మంచు బిందువుని చేద్దాం. 515 00:28:31,003 --> 00:28:32,462 పదండి. 516 00:28:38,302 --> 00:28:40,595 ల, ల, ల, ల ల, ల, ల 517 00:28:40,596 --> 00:28:42,805 ల, ల, ల ల, ల, ల 518 00:28:42,806 --> 00:28:46,894 ల, ల, ల, ల, ల, ల 519 00:28:47,477 --> 00:28:50,271 - ల, ల, ల, ల, ల, ల, ల - డో, డో, డో, డో, డో 520 00:28:50,272 --> 00:28:56,360 - ల, ల, ల, ల, ల, ల - డో, డో, డో, డో, డో 521 00:28:56,361 --> 00:28:58,279 బింగ్ బోయింగ్ స్క్వింగ్ 522 00:28:58,280 --> 00:29:02,825 డింగ్ డాంగ్ బింగ్ బోయింగ్ స్క్వింగ్ 523 00:29:02,826 --> 00:29:05,078 డింగ్ డాంగ్ బోంగ్ 524 00:29:05,829 --> 00:29:07,496 బింగ్ బోయింగ్ స్క్వింగ్ 525 00:29:07,497 --> 00:29:12,001 డింగ్ డాంగ్ బింగ్ బోయింగ్ స్క్వింగ్ 526 00:29:12,002 --> 00:29:15,088 డింగ్ డాంగ్ బోంగ్ 527 00:29:17,257 --> 00:29:21,135 మన మెలోడీ కలిసొచ్చి నాతో పాటు పాడండి 528 00:29:21,136 --> 00:29:25,807 ఇది నువ్వు ఉండాల్సిన చోట ఉన్నావు అనిపించేలా చేసే పాట 529 00:29:26,433 --> 00:29:30,311 మన మెలోడీ కలిసొచ్చి నాతో పాటు పాడండి 530 00:29:30,312 --> 00:29:35,192 ఎందుకంటే మనం ఆ పాటకు చెందిన వాళ్ళమే అని నీకు తెలుసు 531 00:29:36,610 --> 00:29:41,073 పాటకు చెందిన వారిమి 532 00:29:49,540 --> 00:29:50,582 మంచు బూప్? 533 00:29:57,172 --> 00:29:58,881 ఇవి గుర్తున్నాయా? 534 00:29:58,882 --> 00:30:02,177 నీకోసమే. నువ్వు చాలా అందంగా ఉన్నావు. 535 00:30:03,178 --> 00:30:04,846 ఓహ్, నేనా? 536 00:30:04,847 --> 00:30:06,431 డాన్స్ వేద్దాం పద. 537 00:30:24,408 --> 00:30:25,409 అదేంటి? 538 00:30:32,749 --> 00:30:33,791 మంచు కురుస్తోంది! 539 00:30:33,792 --> 00:30:37,546 - మంచు కురుస్తోంది! మంచు కురుస్తోంది! - మన మంచు వచ్చేసింది. 540 00:30:42,551 --> 00:30:44,010 చాలా అందంగా ఉంది. 541 00:30:44,011 --> 00:30:46,346 - మంచు కురుస్తోంది. - అవును! 542 00:30:47,556 --> 00:30:48,973 అవును. 543 00:30:48,974 --> 00:30:50,058 వావ్. 544 00:30:51,018 --> 00:30:54,854 కాటర్పిన్, ఇది మన పనేనా? ఇది మనమే చేశామా? 545 00:30:54,855 --> 00:30:56,189 కాదు, సర్. 546 00:30:56,190 --> 00:31:00,776 అయితే, మనం ఇదంతా తవ్వి తీయాల్సిన పని తర్వాత చేద్దామా? 547 00:31:00,777 --> 00:31:02,571 అలాగే, సర్, అంతే. 548 00:31:06,783 --> 00:31:08,159 బయటకు రా, బాబు. 549 00:31:08,160 --> 00:31:09,869 తను చిన్న బిడ్డ. 550 00:31:09,870 --> 00:31:11,120 లోపలి నుండి బయటకు రా. 551 00:31:11,121 --> 00:31:13,164 నువ్వు అబ్బాయి పుడతాడు అన్నావు! 552 00:31:13,165 --> 00:31:18,003 అన్నయ్యని కావడానికి నాకు బోలెడంత టైమ్ ఉంటుంది అన్నావు, 553 00:31:18,795 --> 00:31:20,046 కానీ నాకు లేదు! 554 00:31:20,047 --> 00:31:23,550 ఇప్పుడు నేను అలా అవ్వగలనో లేదో తెలీడం లే... 555 00:31:24,259 --> 00:31:25,260 అన్నయ్య? 556 00:31:30,182 --> 00:31:33,936 నాకు దీన్ని వదిలి ఉండాలని అస్సలు లేదు. 557 00:31:34,978 --> 00:31:37,813 నాకు చెల్లి అంటే చాలా ఇష్టం. 558 00:31:37,814 --> 00:31:40,484 వావ్, ఇది భలే సందర్భం. 559 00:31:41,151 --> 00:31:43,402 కుటుంబానికి స్వాగతం. 560 00:31:43,403 --> 00:31:47,698 మన మెలోడీ కలిసొచ్చి నాతో పాటు పాడండి 561 00:31:47,699 --> 00:31:50,243 ఇది నువ్వు ఉండాల్సిన చోట ఉన్నావు అనిపించేలా చేసే పాట 562 00:31:50,244 --> 00:31:52,538 వావ్! పాప బుజ్జిగా, చక్కగా ఉంది. 563 00:31:53,372 --> 00:31:54,705 ఇది చాలా అందంగా ఉంది. 564 00:31:54,706 --> 00:31:57,668 కలిసొచ్చి నాతో పాటు పాడండి... 565 00:32:01,463 --> 00:32:05,050 - హాయ్, వెంబ్లీ. - దీని పేరు స్నో బెంబ్లీ. 566 00:32:05,676 --> 00:32:07,135 అసలు వెంబ్లీని ఇక్కడ ఉన్నా. 567 00:32:07,886 --> 00:32:10,221 మీరిద్దరూ ఒకేలా ఉన్నారు! 568 00:32:10,222 --> 00:32:11,348 నాకు తెలుసు! 569 00:32:12,850 --> 00:32:15,142 కలిసొచ్చి నాతో పాటు పాడండి 570 00:32:15,143 --> 00:32:19,481 ఇది నువ్వు ఉండాల్సిన చోట ఉన్నావు అనిపించేలా చేసే పాట 571 00:32:20,774 --> 00:32:23,442 కరిగిన మంచుతోనే రుచి బాగుంది. 572 00:32:23,443 --> 00:32:25,695 - ఓహ్, అమ్మో! - నాకు తెలుసు. 573 00:32:25,696 --> 00:32:28,865 సరే, తప్పుగా అనుకున్నాను కాబట్టి, నాదే తప్పు. 574 00:32:28,866 --> 00:32:30,742 హ్యాపీ హాలిడేస్, గ్లూయి. 575 00:32:31,910 --> 00:32:34,745 మన మెలోడీ కలిసొచ్చి నాతో పాటు పాడండి 576 00:32:34,746 --> 00:32:35,872 బ్యాలన్స్. 577 00:32:35,873 --> 00:32:41,920 ఇది నువ్వు ఉండాల్సిన చోట ఉన్నావు అనిపించేలా చేసే పాట 578 00:32:45,465 --> 00:32:46,592 ఆగు, ఏంటి? 579 00:32:47,301 --> 00:32:48,718 అది కల కాదా? 580 00:32:48,719 --> 00:32:52,639 నువ్వు పాటకు చెందిన వాడివి 581 00:32:53,348 --> 00:32:58,061 పాటకు చెందిన వారిమి 582 00:32:59,479 --> 00:33:00,646 ఇది భలే స్పెషల్ సీజన్. 583 00:33:00,647 --> 00:33:02,315 నిజంగా. 584 00:33:02,316 --> 00:33:03,816 అవును. 585 00:33:03,817 --> 00:33:06,820 ఇదొక మంచు బిందువు లాంటి క్షణం. లవ్ యు, మిత్రులారా. 586 00:33:10,574 --> 00:33:13,285 హ్యాపీ హాలిడేస్! 587 00:34:35,951 --> 00:34:37,953 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్