1 00:00:11,803 --> 00:00:12,804 జిపిఎస్ ట్రాకర్ పరికరం 2 00:02:09,086 --> 00:02:12,716 ఓహ్, మీరు… పొరపాటున వేరే అపార్ట్మెంట్ కి వచ్చేశారు అనుకుంటా. 3 00:02:27,606 --> 00:02:29,024 ఏంటి… ఏంటి ఇది… 4 00:02:38,825 --> 00:02:40,244 ఛ. 5 00:03:05,936 --> 00:03:07,604 నాకు దీని చిక్కదనం నచ్చింది. 6 00:03:09,231 --> 00:03:11,316 - ఇక ఇది ఎలా గడ్డకడుతుందో చూద్దాం. - ఆ పనిలోనే ఉన్నా. 7 00:03:15,237 --> 00:03:17,239 ఫ్లోరియాన్ కర్జ్ ఫుడ్ సైన్స్ గ్లోబల్ హెడ్ 8 00:03:39,595 --> 00:03:40,888 ట్రెవర్ తో సెషన్ కి మీ వివరాలు ఖరారు చేయండి 9 00:03:42,556 --> 00:03:43,599 హాయ్. 10 00:03:43,682 --> 00:03:45,100 ఆలస్యమైనందుకు సారీ. 11 00:03:45,184 --> 00:03:48,228 హేయ్. నా ఫేవరెట్ ఫుడ్ సైంటిస్ట్ ఎలా ఉన్నాడు? 12 00:03:48,312 --> 00:03:49,521 బాగున్నాను. 13 00:03:49,605 --> 00:03:51,690 - కాస్త బిజీ, బిజీ అంతే. - సరే. 14 00:03:51,773 --> 00:03:53,150 మనం ప్రయోగాలు మొదలుపెడదామా? 15 00:03:56,820 --> 00:03:57,946 అలాగే. 16 00:03:59,323 --> 00:04:00,324 బాగుంది. 17 00:04:01,533 --> 00:04:02,826 సరే, ఇంక ఆపు. 18 00:04:02,910 --> 00:04:04,411 నీకేం తెలుసో చెప్పు. 19 00:04:04,494 --> 00:04:06,038 ఇది చాలా అవమానకరంగా ఉంది. 20 00:04:06,121 --> 00:04:07,539 అప్పుడు నేను ఒక బ్రేకప్ విషాదంలో ఉన్నాను. 21 00:04:08,123 --> 00:04:09,374 ట్రెవర్ నాకు ఇన్ స్టాగ్రామ్ లో మెసేజ్ చేశాడు. 22 00:04:09,458 --> 00:04:12,669 అతను అందంగా ఉన్నాడు, నేను ఒంటరిగా ఉన్నాను, మేము సరసాలు ఆడుకున్నాం. 23 00:04:13,170 --> 00:04:14,254 అతను నాకు మంచి అనుభూతిని కలిగించాడు. 24 00:04:15,047 --> 00:04:17,548 ఆ తరువాత వీడియో చాట్ చేయాలని ఉందా అని అతను అడిగాడు… 25 00:04:18,509 --> 00:04:19,635 చాలా తెలివితక్కువ పని. 26 00:04:19,718 --> 00:04:23,555 లేదు, నన్ను నమ్ము. నేను కూడా నీలాగే ఫీల్ అయ్యాను ఇంకా మనం మాత్రమే అతని బాధితులం కాదు. 27 00:04:23,639 --> 00:04:25,307 అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాను. 28 00:04:25,390 --> 00:04:27,851 సహజంగానే, అతను నా వీడియోల్ని రికార్డ్ చేస్తాడని నేను ఊహించలేదు. 29 00:04:27,935 --> 00:04:30,229 తరువాత ఒక రోజు ఒక వ్యక్తి ఆ వీడియో తీసుకొని వచ్చాడు. 30 00:04:30,312 --> 00:04:32,898 - సరే, ఆ వ్యక్తి ఇతనేనా? - అవును, అతనే. 31 00:04:33,774 --> 00:04:37,402 తను చెప్పింది నేను చేయకపోతే ఈ వీడియోని అందరికీ లీక్ చేస్తానని చెప్పాడు. 32 00:04:38,487 --> 00:04:39,780 అతను ఎంత డబ్బు కావాలని అడిగాడు? 33 00:04:39,863 --> 00:04:42,491 డబ్బు అడగలేదు. నేను డబ్బు ఇస్తానన్నాను, కానీ తను వద్దన్నాడు. 34 00:04:42,574 --> 00:04:45,160 అతను ఏం చెబితే అది ఖచ్చితంగా చేయాలని అన్నాడు. 35 00:04:45,244 --> 00:04:46,245 గ్విన్ అమ్మ గ్రూప్ చాట్ మెసేజ్ 36 00:04:46,328 --> 00:04:47,704 ఖచ్చితంగా అతను చెప్పినట్లే చేయాలన్నాడు. 37 00:04:47,788 --> 00:04:49,289 లేదంటే నా జీవితాన్ని నాశనం చేస్తానన్నాడు. అతనికి నా గురించి అన్ని విషయాలూ తెలుసు. 38 00:04:49,373 --> 00:04:50,958 గ్విన్ - ఆర్ట్ షోకి ఎవరైనా నిమ్మరసం తీసుకురాగలరా? 39 00:04:51,041 --> 00:04:52,125 తీసుకురాగలను! ఎంత తీసుకురావాలి? 40 00:04:52,209 --> 00:04:53,794 - నా కుటుంబం, నా ఫ్రెండ్స్. అతడిని బతిమిలాడాను… - సారీ. 41 00:04:53,877 --> 00:04:55,295 కీరా మిమ్మల్ని చాట్ నుండి తొలగించింది 42 00:04:55,379 --> 00:04:57,256 …కానీ నేను బయటపడే మార్గం ఏదీ కనిపించలేదు. 43 00:05:01,260 --> 00:05:05,097 సారీ, ఒక బ్లాక్ మెయిలర్ కి డబ్బు అవసరం లేదంటే, 44 00:05:05,180 --> 00:05:06,640 మరి అతనికి ఇంకేం కావాలి? 45 00:05:06,723 --> 00:05:10,686 మేము పేటెంట్ పొందబోతున్న ఒక కొత్త రకం 'ఫాస్ట్ రైజింగ్ యీస్ట్' 46 00:05:10,769 --> 00:05:12,187 వివరాలు కావాలని అడిగాడు. 47 00:05:12,855 --> 00:05:15,190 - యీస్ట్ వివరాలా? - అది డెవలప్ చేయడానికి మాకు ఏళ్లు పట్టింది. 48 00:05:15,274 --> 00:05:18,485 ఆ పేటెంట్ ద్వారా వచ్చే ఆదాయం విలువ ఈజీగా లక్షల డాలర్లలో ఉంటుంది. 49 00:05:18,569 --> 00:05:21,071 నువ్వు ఆ వీడియో చూశావు కదా. నా ఆఫీస్ అందులో స్పష్టంగా కనిపిస్తుంది. 50 00:05:21,154 --> 00:05:22,489 నా జీవితం నాశనం అయిపోయి ఉండేది. 51 00:05:22,573 --> 00:05:24,908 కాబట్టి అతను అడిగింది తనకి ఇచ్చేశాను. 52 00:05:25,742 --> 00:05:27,536 అంతేనా? ఇంకేమీ లేదా? 53 00:05:27,619 --> 00:05:30,539 కొన్ని నెలల తరువాత, నార్త్ ఈస్టర్న్ ఫుడ్ గ్రూప్ మమ్మల్ని ఓడించి ఆ పేటెంట్ దక్కించుకుంది. 54 00:05:30,622 --> 00:05:34,501 స్టాక్ వాల్యూ పతనం అయింది, మా కంపెనీ మొత్తం ఉద్యోగుల్ని తీసేసింది, 55 00:05:34,585 --> 00:05:36,378 ఇప్పుడు ఈ నెలాఖరుకి నన్ను కూడా తీసేస్తున్నారు. 56 00:05:36,962 --> 00:05:38,797 ఈ వ్యవహారం అంతటి వెనుకా నార్త్ ఈస్టర్న్ కంపెనీ ఉందంటావా? 57 00:05:38,881 --> 00:05:41,550 నాకు ఐడియా లేదు. నా జీవితం నాశనం అయిందని మాత్రమే నాకు తెలుసు. 58 00:05:41,633 --> 00:05:45,679 నేను ఈ మిస్టరీని త్వరగా ఛేదించకపోతే… నేనూ అంతే. 59 00:05:48,807 --> 00:05:50,142 ఫ్లోరియాన్ - యీస్ట్ 60 00:05:55,731 --> 00:05:57,774 నేను, అంటే, ఇలాంటిది ఇంతకుముందు ఎప్పుడూ చేయలేదు. 61 00:05:59,276 --> 00:06:01,320 నేను క్యూట్ గా ఉంటాను అనుకుంటా. 62 00:06:01,403 --> 00:06:03,822 అదీ అలాగ. ఆ అరటిపండు తిను, బొద్దుగా ఉన్న కోతి. 63 00:06:03,906 --> 00:06:05,532 ట్రెవర్, నువ్వు చాలా బాగున్నావు. 64 00:06:08,035 --> 00:06:10,704 రివర్స్ ఇమేజ్ సెర్చ్ కమిటీ ఆఫీస్ - స్టీవర్ట్ 65 00:06:11,622 --> 00:06:12,539 మైకా కార్ల్ ఐల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ 66 00:06:14,208 --> 00:06:15,542 రెబెకా హాలిడే "బెయిల్ కి జడ్జ్ షరతులు విధించారు" 67 00:06:15,626 --> 00:06:16,627 వీలైనంత త్వరగా సైన్ చేయాలి 68 00:06:16,710 --> 00:06:17,544 చెత్తవెధవ. 69 00:06:17,628 --> 00:06:18,462 ఏంజెలా గ్జూ కౌన్సిల్ పర్సన్ 70 00:06:19,505 --> 00:06:20,714 ఏంజెలా? 71 00:06:20,797 --> 00:06:21,924 - అవును. - అవును. 72 00:06:23,091 --> 00:06:24,551 హాయ్. నేను… నా పేరు పౌలా. 73 00:06:24,635 --> 00:06:25,928 నాకు నీకెలా తెలిసింది? 74 00:06:26,011 --> 00:06:27,471 - నా పేరు పౌలా. - నా వివరాలు నీకెలా తెలుసు? 75 00:06:27,554 --> 00:06:29,348 - నువ్వు కూడా ఆ ముఠాలో భాగమేనా? - లేదు, నిజంగా కాదు. 76 00:06:29,431 --> 00:06:30,766 …నాకు కొంత సమాచారం ప్రత్యేకంగా కావాలి… 77 00:06:30,849 --> 00:06:31,725 స్టీవర్ట్ మైకా 78 00:06:31,808 --> 00:06:33,268 …ఒక క్లయింట్ ఇంకా మా కంపెనీ. ఇది ఇంక ఆగాలి. 79 00:06:33,352 --> 00:06:34,353 మైనింగ్ హక్కులు 80 00:06:34,436 --> 00:06:36,146 అతనికి డబ్బు అవసరం లేదు. కొన్ని వోట్ల విషయంలో నా పలుకుబడి ఉపయోగించాలన్నాడు. 81 00:06:36,230 --> 00:06:38,315 అతను కొన్ని జోనింగ్ పర్మిట్లు కావాలని అడిగాడు. 82 00:06:38,398 --> 00:06:39,650 జోనింగ్ పర్మిట్స్ 83 00:06:41,276 --> 00:06:42,277 చెత్త. 84 00:06:46,865 --> 00:06:48,283 హేజల్ ఆర్ట్ షో ఈ రోజు ఉదయం 11 గంటలకు 85 00:06:49,117 --> 00:06:50,118 చెత్త. 86 00:06:53,163 --> 00:06:55,082 రైకర్స్ ఐలాండ్ న్యూ యార్క్ సిటీ జైల్ కాంప్లెక్స్ 87 00:06:57,918 --> 00:06:59,169 దేని కోసం వెతుకుతున్నావు? 88 00:06:59,753 --> 00:07:02,506 కాఫీ వాసన వచ్చే నోటితో, 5.8 అడుగుల ఎత్తుండే ఒక జైలు గార్డు కోసం వెతుకుతున్నాను. 89 00:07:03,423 --> 00:07:05,175 ఓహ్, చూడు. థాంక్యూ, దేవుడా. 90 00:07:08,011 --> 00:07:09,638 గురువారం 8:15. 91 00:07:13,892 --> 00:07:15,269 చెత్తవెధవ. 92 00:07:15,811 --> 00:07:17,688 గురువారం 9:17. చూడు. 93 00:07:18,814 --> 00:07:20,274 ఇద్దరు రెబెకా హల్లీడేస్. 94 00:07:20,774 --> 00:07:21,817 రెండు భిన్నమైన సంతకాలు. 95 00:07:24,069 --> 00:07:25,195 ఓహ్, అవును. 96 00:07:25,988 --> 00:07:28,782 ఈ ఇద్దరు విజిటర్స్ కి సంబంధించిన సెక్యూరిటీ ఫుటేజ్ నాకు కావాలి. 97 00:07:28,866 --> 00:07:31,118 ఇంకా పార్కింగ్ ప్రదేశంలో దృశ్యాలు కావాలి. 98 00:07:31,201 --> 00:07:33,871 - వాళ్ల కార్లు, నెంబర్ ప్లేట్లు కావాలి. - అర్థమైంది. 99 00:07:33,954 --> 00:07:37,291 హేయ్. ఒక పేరుతో ఇద్దరు లాయర్లు పౌలాని కలుసుకున్నారు. 100 00:07:37,374 --> 00:07:39,543 - ఆమె నిజమే చెబుతోంది. - ఓహ్, చచ్చాం. 101 00:07:39,626 --> 00:07:42,588 డెన్నిస్ ఓ నీల్ ఫోన్ తీయడం లేదు. నేరుగా వాయిస్ మెయిల్ కి వెళుతోంది. 102 00:07:42,671 --> 00:07:43,964 నేను లాయర్ సంగతి చూస్తాను. 103 00:07:44,047 --> 00:07:47,342 - నువ్వు డెన్నిస్ ఇంటికి వెళ్లు. అతడిని పట్టుకో. - సరే, ఆ పనిలోనే ఉంటాను. కానీ హేయ్, జి, 104 00:07:47,426 --> 00:07:50,262 అప్పుడప్పుడైనా, నువ్వు ప్లీజ్ అని అభ్యర్థించాలి. 105 00:07:50,345 --> 00:07:51,471 సరే, ప్లీజ్. 106 00:07:52,389 --> 00:07:53,765 ఇది నయం. 107 00:07:59,438 --> 00:08:01,106 అదిగో నా జెనిఫర్. 108 00:08:01,690 --> 00:08:03,358 - ఏంటి సంగతి? - అన్నీ పరిష్కారం కావాలి. 109 00:08:03,942 --> 00:08:05,944 నేను పౌలా శాండర్స్ ని కలిశాను. తనకి మన విషయాలు ఏమీ తెలియవు. 110 00:08:06,028 --> 00:08:09,198 కానీ డెన్నిస్ బర్నర్ ఫోన్ తన దగ్గర ఉంది, కానీ అది నేను తిరిగి సంపాదించాను. 111 00:08:09,281 --> 00:08:12,117 ఒకే ఒక్క చిన్న ఇబ్బంది ఏమిటంటే అందులో ఒకటే కాంటాక్ట్ ఉంది. 112 00:08:12,910 --> 00:08:14,453 అది పెద్ద ఇబ్బందిగానే కనిపిస్తోంది. 113 00:08:14,536 --> 00:08:16,163 చెత్త సంచీలో నలిగిపోయిన లినెన్ సూట్ మాదిరిగా. 114 00:08:16,246 --> 00:08:18,749 లేదు, బాబు, అతను ప్రొఫెషనల్. మన వివరాలు ఏమీ బయటకు రాకపోవచ్చు. 115 00:08:18,832 --> 00:08:22,002 చూడు, కంపెనీ సెలవు మీద నేను ఈ వారం అంతా ఊళ్లో ఉండను. 116 00:08:22,085 --> 00:08:25,005 నేను తిరిగి వచ్చేసరికి, ఆ పౌలాని వెతికి పట్టుకో, 117 00:08:25,088 --> 00:08:26,840 ఆమెని చంపేయ్, ఇంకా ఆ ప్రమాదాన్ని పూర్తిగా తప్పించు. 118 00:08:26,924 --> 00:08:27,966 - నేను చెప్పేది అర్థమైందా? - అలాగే. 119 00:08:28,050 --> 00:08:30,135 - ఇది ఒక ప్లాన్ లా ఉంది, బాబు. - అద్భుతం. 120 00:08:30,219 --> 00:08:33,304 ఇంకా, హేయ్, నువ్వు తింటుండగా ఇంకెప్పుడూ నాకు ఫోన్ చేయకు. 121 00:08:47,236 --> 00:08:48,237 ఇది నాకు నచ్చింది. 122 00:08:53,242 --> 00:08:54,243 హేయ్. 123 00:08:57,204 --> 00:08:58,205 పౌల్స్. 124 00:08:59,039 --> 00:09:02,167 - నువ్వు… నువ్వు వచ్చావు. - అవును, అంటే… 125 00:09:02,251 --> 00:09:04,461 ఇక్కడికి వచ్చేంతవరకూ, నేను ఆలోచిస్తూనే ఉన్నాను, 126 00:09:04,545 --> 00:09:07,422 "నేను ఇక్కడికి వస్తే, ఎబ్బెట్టుగా ఉంటుందా?" అని. కానీ… 127 00:09:08,549 --> 00:09:10,217 ఈ రోజు హేజల్ గురించి. నా గురించి కాదు. 128 00:09:10,300 --> 00:09:13,095 నీకు తెలియడం లేదు. మిగతా అందరికీ ఏం జరిగిందో తెలుసు. వాళ్లందరికీ తెలుసు. 129 00:09:13,178 --> 00:09:16,098 నువ్వు ఇక్కడికి రాకూడదు. పౌలా, అది నువ్వు గ్రహించాలి, సరేనా? 130 00:09:16,181 --> 00:09:18,559 నేను… నేను తనకి ప్రామిస్ చేశాను, కాబట్టి నేను ఇక్కడి నుండి వెళ్లలేను. 131 00:09:18,642 --> 00:09:20,394 - అర్థం చేసుకోగలను, కానీ, పౌలా, నువ్వు రాకు… - నేను నిర్దోషిని. 132 00:09:20,477 --> 00:09:21,770 నేను ఏ నేరం చేయలేదు. 133 00:09:21,854 --> 00:09:23,272 సరే. నేను నిన్ను నమ్ముతాను. 134 00:09:23,981 --> 00:09:28,110 అలాగే నువ్వు ఇక్కడికి రాకూడదని కూడా నమ్ముతాను, సరేనా? 135 00:09:28,193 --> 00:09:30,404 - మన మధ్య గొడవలొద్దు. - సరే. 136 00:09:30,487 --> 00:09:31,697 అది నీకు అర్థమవుతుంది, కదా? 137 00:09:32,281 --> 00:09:33,615 - నా ఉద్దేశం, నువ్వు తెలుసుకోవాలి. - సరే. 138 00:09:33,699 --> 00:09:35,075 - నాకు తెలియడం లేదు… - అదనపు బలగాలు. 139 00:09:35,158 --> 00:09:36,493 హేయ్, పౌలా. ఏంటి ఇలా… 140 00:09:38,662 --> 00:09:39,663 ఇక్కడేం చేస్తున్నావు? 141 00:09:39,746 --> 00:09:42,291 హేయ్, మాల్. నేను అక్కడికి వెళ్లాలని నువ్వు కోరుకుంటూ ఉండచ్చు, కదా? 142 00:09:43,417 --> 00:09:46,712 అవునా? ఎందుకంటే అప్పుడు నేను గొడవ చేస్తాను దానితో నువ్వు కస్టడీ కేసు గెలవచ్చు. 143 00:09:46,795 --> 00:09:49,673 నేను కస్టడీ గురించి ఆలోచించడం లేదు. నేను హేజల్ గురించి ఆలోచిస్తున్నాను. 144 00:09:50,257 --> 00:09:52,551 అందరికీ తెలుసు. హేజల్ కి తెలియదు. 145 00:09:52,634 --> 00:09:55,345 నువ్వు లోపలికి వస్తే, తనకి తెలిసిపోతుంది. 146 00:09:55,429 --> 00:09:56,763 దాన్ని తప్పించలేము. 147 00:09:58,682 --> 00:10:00,225 ఏం జరగాలని కోరుకుంటున్నావు? 148 00:10:00,809 --> 00:10:03,770 తనకి ఈ గొడవ అంతా తెలియాలని కోరుకుంటున్నావా, పౌలా? 149 00:10:04,855 --> 00:10:09,860 ప్లీజ్. దాని గురించి ఆలోచించు. నువ్వు ఇప్పుడు చేస్తున్న పని గురించి ఆలోచించు. 150 00:10:26,585 --> 00:10:29,338 లేదు, నా ల్యాప్ టాప్ ని ఎవరూ విరగ్గొట్టలేదు. 151 00:10:29,421 --> 00:10:31,089 అది పని చేయడం లేదు అంతే. అది చాలా విచిత్రంగా ఉంది. 152 00:10:31,673 --> 00:10:33,759 సరే, మరి, అలాంటప్పుడు ఇన్సూరెన్స్ తీసుకుని కూడా ఏం లాభం… 153 00:10:34,801 --> 00:10:36,178 ఏంటిది? 154 00:10:38,805 --> 00:10:41,433 - నువ్వు ఎందుకు అలా దెబ్బలతో ఉన్నావు? - నా బాంగ్ తో నా మీద దాడి జరిగింది. 155 00:10:42,184 --> 00:10:43,769 నీ బాంగ్ తోనా? నువ్వు ఏమైనా స్కూలు పిల్లాడివా? 156 00:10:44,353 --> 00:10:46,772 నన్ను హేళన చేయాలనే ప్రయత్నంలో నువ్వు అసలు విషయం మిస్ అవుతున్నావు. 157 00:10:46,855 --> 00:10:49,024 - నా మీద దాడి జరిగింది. - ఏం జరిగింది? 158 00:10:49,107 --> 00:10:51,818 ఒక మహిళ నా అపార్ట్మెంట్ లోకి జొరబడింది, నా మీద దాడి చేసింది, 159 00:10:51,902 --> 00:10:53,529 తరువాత ఆ బర్నర్ ఫోన్ ని కాజేసి వెళ్లింది. 160 00:10:53,612 --> 00:10:55,072 నా నుంచి నువ్వు దొంగిలించిన ఆ బర్నర్ ఫోనునా? 161 00:10:55,656 --> 00:10:57,074 ఓహ్, దేవుడా. అవును. 162 00:10:57,157 --> 00:10:59,159 సరే, ఇది చూడబోతే అంతులేని నేరాల వలయంలా ఉంది. 163 00:10:59,243 --> 00:11:01,912 దేవుడా, నువ్వు, అంటే, అసలు విషయం మీద దృష్టి పెట్టాలి. 164 00:11:01,995 --> 00:11:03,622 సరే, ఆ ఫోన్ కోసం ఎవరైనా నన్ను ఎందుకు ఎటాక్ చేస్తారు? 165 00:11:03,705 --> 00:11:04,957 బహుశా పౌలా చెబుతున్నవి నిజాలు కావచ్చు. 166 00:11:05,040 --> 00:11:07,167 కానీ వాటికి ఆధారాలే లేవు. 167 00:11:07,251 --> 00:11:09,670 అయితే, ఆ ఫోన్ ఏదో ముఖ్యమైనది కావచ్చేమో, జెరీ, ఎందుకంటే… 168 00:11:10,379 --> 00:11:11,463 నా తలని చూడు. 169 00:11:12,047 --> 00:11:14,091 మనం వెళ్లి ఈ విషయాన్ని పౌలాకి చెప్పాలి. పద. 170 00:11:16,468 --> 00:11:18,053 నేను నిన్ను 68 శాతం నమ్ముతాను. 171 00:11:18,136 --> 00:11:21,348 కానీ మిగతా 32 శాతం మాటకొస్తే, నా ల్యాప్ టాప్ విరగ్గొట్టినందుకు "దొబ్బేయ్" అంటాను. 172 00:11:21,932 --> 00:11:23,767 కానీ, మొదటగా నాకు అబద్ధం చెప్పింది నువ్వే. కదా? 173 00:11:23,851 --> 00:11:25,394 అది నిజంగా నన్ను చాలా బాధపెట్టింది. 174 00:11:27,604 --> 00:11:28,605 అందుకు క్షమించు. 175 00:11:29,231 --> 00:11:32,234 నేను నా స్టోరీ గొడవలో పడిపోయాను ఇంకా అది నాకు ఎంత ముఖ్యమైనదో నీకు తెలుసు. 176 00:11:33,277 --> 00:11:35,153 నేను దాన్ని మన మధ్యకు తీసుకురాకుండా ఉండాల్సింది. 177 00:11:35,737 --> 00:11:37,823 అవును, నువ్వు అలా చేయకుండా ఉండాల్సింది. 178 00:11:38,699 --> 00:11:39,700 నన్ను క్షమించడానికి దగ్గరగా వచ్చావా? 179 00:11:40,284 --> 00:11:41,493 తెలియదు. దాని సంగతి తరువాత ఆలోచిస్తా. 180 00:11:41,577 --> 00:11:43,203 సరే, పద. వెళదాం. 181 00:11:43,287 --> 00:11:44,288 సరే. 182 00:11:46,039 --> 00:11:47,499 నీ తలకి బ్యాండ్ ఎయిడ్ పెట్టుకో. 183 00:12:02,181 --> 00:12:04,892 ఓహ్, చెత్త. ఛ, ఛ, ఛ, ఛ, ఛ. 184 00:12:14,568 --> 00:12:16,320 నువ్వు ఆర్ట్ షోని మిస్ అవుతున్నావు కదా, హా? 185 00:12:17,321 --> 00:12:19,990 అది చాలా దారుణం. అది లూవ్ కి వెళ్లడం లాంటిదే. 186 00:12:20,574 --> 00:12:22,576 అయితే ఎక్కువ పాప్సికల్ స్టిక్ శిల్పాలు ఉంటాయంతే. 187 00:12:26,121 --> 00:12:28,081 మన డేట్ రోజు నేను రాలేకపోయినందుకు సారీ. 188 00:12:28,165 --> 00:12:32,878 దానికి కారణం నీకు తెలుసనుకుంటా కదా? 189 00:12:33,712 --> 00:12:34,713 సరే. 190 00:12:34,796 --> 00:12:36,381 అలాంటిది నేను ఎప్పుడూ వినలేదు. 191 00:12:36,924 --> 00:12:39,968 నేను చెప్పేది నీకు నచ్చుతుందో లేదో తెలియదు, కానీ అది చాలా పెద్ద పొరపాటు. 192 00:12:40,928 --> 00:12:43,055 నువ్వు నిర్దోషివి అని భావిస్తున్నాను. 193 00:12:43,847 --> 00:12:45,599 అవును, అలాంటి పనులు చేయాలని ఎప్పుడూ వింటుంటాము, 194 00:12:45,682 --> 00:12:47,309 కానీ నేనెప్పుడూ గతంలో అలాంటివి ప్రయత్నించలేదు. 195 00:12:47,392 --> 00:12:48,602 ఆ ప్రయత్నం చేసినందుకు థాంక్యూ. 196 00:12:48,685 --> 00:12:52,689 ఈ మాట, అంటే, వేరే ఇంకెవ్వరికీ నేను అంతగా చెప్పలేను. కానీ, అంతా గందరగోళం అయిపోయింది. 197 00:12:54,525 --> 00:12:55,567 నేను ఆఫీసుకి వెళ్లలేను. 198 00:12:56,944 --> 00:13:00,155 నా సొంత కూతురి ఆర్ట్ షో చూడలేకపోతున్నాను. అది… 199 00:13:00,781 --> 00:13:01,823 నీ ఫోన్ అన్ లాక్ చేయి. 200 00:13:08,163 --> 00:13:10,123 పౌలా శాండర్స్ 201 00:13:10,207 --> 00:13:11,667 ఇదిగో చూడు. 202 00:13:11,750 --> 00:13:16,129 ఆ ఆర్ట్ షోలో ప్రదర్శించిన ప్రతి ఒక్క కళాఖండాన్నీ నీకు ఎయిర్ డ్రాప్ చేశాను. 203 00:13:16,213 --> 00:13:17,422 థాంక్యూ. 204 00:13:17,506 --> 00:13:21,343 చూడు, ఇక్కడ హేజెల్ వేసిన అతి సూక్ష్మమైన వాటర్ కలర్ పెయింటింగ్ కూడా ఒకటి ఉంది, అది… 205 00:13:22,719 --> 00:13:23,971 అదేంటి, రామచిలుకా? 206 00:13:24,721 --> 00:13:26,014 అది మాలరీ అనుకుంటా. 207 00:13:26,098 --> 00:13:27,432 అవును. 208 00:13:28,225 --> 00:13:29,434 అదే విధమైన రంగుల రెక్కలు. 209 00:13:33,522 --> 00:13:34,523 థాంక్యూ. 210 00:13:34,606 --> 00:13:35,691 సరే. 211 00:13:36,191 --> 00:13:37,818 నేను వెళ్లాలి. 212 00:13:37,901 --> 00:13:39,319 సరే. త్వరలో కలుద్దాం. 213 00:13:40,028 --> 00:13:42,447 బహుశా మరో పది లేదా ఇరవై సంవత్సరాల తరువాత, కానీ నా కోసం వెయిట్ చేయి. 214 00:13:59,840 --> 00:14:01,717 ఆ బాంగ్ దాడి గొప్పగా ఉంది. 215 00:14:02,467 --> 00:14:03,594 నిజానికి, అంత గొప్పగా లేదు. 216 00:14:03,677 --> 00:14:05,679 లేదు, నా ఉద్దేశం నా ఆర్టికల్ కోసం, అది చాలా సినిమాటిక్ గా ఉంది. 217 00:14:07,222 --> 00:14:08,473 ఆగు, నువ్వు ఇంకా ఆ ఆర్టికల్ రాస్తున్నావా? 218 00:14:09,266 --> 00:14:11,518 సూజీ కూడా ఆసక్తిగా ఉంది. మంచి బ్రేక్ తెచ్చుకోవడానికి నాకు ఇదొక్కటే ఛాన్స్. 219 00:14:12,853 --> 00:14:13,854 ఇదొక్కటే ఛాన్సా? 220 00:14:15,480 --> 00:14:17,316 నీ ఫ్రెండ్స్ ని బాధపెట్టేవి కాకుండా 221 00:14:17,399 --> 00:14:20,068 ఒక రైటర్ గా ఇంతకన్నా మంచి స్టోరీస్ రాయగల సత్తా నీలో లేదని 222 00:14:20,152 --> 00:14:21,987 నువ్వు నిజంగా నమ్ముతున్నావా? 223 00:14:22,070 --> 00:14:23,155 నాకు నిజంగా తెలియదు. 224 00:14:24,865 --> 00:14:25,991 కానీ, అంటే, నేను నమ్ముతాను. 225 00:14:27,451 --> 00:14:29,411 నాకు ఎలాంటి అనుమానం లేదు. 226 00:14:32,122 --> 00:14:37,169 ఎందుకంటే పైకి కనిపించే ఆ వెటకారం వెనుక నువ్వు నిజంగా చాలా మంచి మనిషివి. 227 00:14:39,505 --> 00:14:41,840 నువ్వు ఆ ఆర్టికల్ రాశావంటే నిన్ను నువ్వే ద్వేషించుకుంటావు. 228 00:14:47,346 --> 00:14:48,847 ఆశ్చర్యంగా నువ్వు చాలా మంచిగా మాట్లాడావు. 229 00:14:49,681 --> 00:14:50,682 సరే. 230 00:14:51,308 --> 00:14:52,309 ఆర్టికల్ రాయనులే. 231 00:14:53,143 --> 00:14:54,353 అవునా? 232 00:14:54,436 --> 00:14:55,437 చెత్త. 233 00:14:55,938 --> 00:14:57,564 నువ్వు నిజంగా మంచి లాయర్ అవుతావు. 234 00:14:57,648 --> 00:14:59,525 నువ్వు లా శాట్ పరీక్షలో ఫెయిల్ అయినా కూడా. 235 00:14:59,608 --> 00:15:01,777 సరే, జెర్-బేర్, 236 00:15:02,736 --> 00:15:04,029 నువ్వు మళ్లీ మంచిదానివి అయ్యావు. 237 00:15:04,112 --> 00:15:05,113 ఇలా రా. 238 00:15:05,197 --> 00:15:06,823 - థాంక్యూ. - నాకు తెలుసు. 239 00:15:18,126 --> 00:15:19,545 పౌలా ఈ దగ్గరలో ఉందా? 240 00:15:19,628 --> 00:15:21,088 హా, తను… తను ఈ దారిలోనే ఉందనుకుంటా. 241 00:15:28,053 --> 00:15:30,264 - హేయ్. - హేయ్, పౌలా, నిన్ను హెచ్చరించాలని అనుకోవడం లేదు, 242 00:15:30,347 --> 00:15:31,390 కానీ టైమ్ గడిచిపోతోంది. 243 00:15:31,473 --> 00:15:35,686 మనకి కస్టడీ కేసు విచారణకి కొత్త తేదీని ఇచ్చారు, అది వచ్చే వారమే ఉంది. 244 00:15:36,270 --> 00:15:38,230 వచ్చే వారమా? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? 245 00:15:38,313 --> 00:15:39,314 నేను బెయిల్ మీద ఉన్నాను. 246 00:15:39,398 --> 00:15:41,567 నేను కూడా అదే వాదించాను, కానీ జడ్జ్ నార్లెస్కీ ఏం అన్నారంటే 247 00:15:41,650 --> 00:15:43,610 అలాంటి విపత్కర పరిస్థితులు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి, 248 00:15:43,694 --> 00:15:44,987 కోర్టులు బిజీగా ఉంటాయి, అదీ ఇదీ అన్నారు. 249 00:15:45,070 --> 00:15:47,573 ఓహ్, దేవుడా. ఒక చెత్త హత్య కేసులో అరెస్ట్ అయిన నా విషయంలో 250 00:15:47,656 --> 00:15:50,033 సరైన విచారణ ఎలా జరుగుతుంది? 251 00:15:50,117 --> 00:15:52,160 కానీ, నువ్వు నిర్దోషివి ఇంకా మంచి తల్లివి 252 00:15:52,244 --> 00:15:54,663 కాబట్టి ఆ రెండు అంశాలనీ కోర్టులో స్పష్టంగా చెబుదాం. 253 00:15:54,746 --> 00:15:55,747 ఇంకో విషయం కూడా ఉంది. 254 00:15:56,456 --> 00:15:59,293 - నువ్వు కంగారుపడకు. - నాకు కంగారుగా ఉంది. ఏంటి? ఏంటి? 255 00:15:59,376 --> 00:16:01,920 కార్ల్ ఇంకా మాలరీ పూర్తి కస్టడీ కోసం పిటీషన్ దాఖలు చేస్తున్నారు. 256 00:16:02,004 --> 00:16:03,922 అది ఇప్పుడు ఐడాహో గురించి కానే కాదు. 257 00:16:04,006 --> 00:16:06,675 వాళ్లు గనుక గెలిస్తే, హేజల్ ని నువ్వు కలుసుకోవడం అనేది వాళ్ల అదుపులోనే ఉంటుంది. 258 00:16:06,758 --> 00:16:08,635 వాళ్లు అలా చేయలేరు! 259 00:16:08,719 --> 00:16:10,804 వాళ్లు ప్రయత్నిస్తారు, మనం కూడా ప్రయత్నించి వాళ్లని ఆపుతాం. 260 00:16:10,888 --> 00:16:13,140 మనం ఈ కష్టం నుంచి గట్టెక్కుతాం. సరేనా? నీతో మళ్లీ మాట్లాడతాను. 261 00:16:13,724 --> 00:16:15,017 ఇది చాలా చెత్త షో. 262 00:16:18,896 --> 00:16:19,897 హాయ్. 263 00:16:19,980 --> 00:16:21,732 సారీ, నీకు చాలాసార్లు ఫోన్ చేశాం. 264 00:16:22,524 --> 00:16:24,151 - హేయ్. - ఏంటి? హాయ్. 265 00:16:24,234 --> 00:16:25,319 వుడ్ గ్లెన్ అపార్ట్మెంట్స్ 266 00:16:25,402 --> 00:16:26,403 నువ్వు బాగానే ఉన్నావా? 267 00:16:33,035 --> 00:16:35,329 హేయ్. నేను ఆ బాయ్ ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాను. 268 00:16:35,913 --> 00:16:37,956 అతని జాడ కనిపించడం లేదు, కానీ ఈ ఇల్లు కొద్దిగా గందరగోళంగా ఉంది. 269 00:16:38,040 --> 00:16:40,417 - గందరగోళంగా అంటే ఎలా? - అంటే, ఒక కిటికీ బద్దలై ఉంది, 270 00:16:40,501 --> 00:16:44,463 కాక్టస్ మొక్క విరిగిపోయింది, చూడబోతే ఎవరో 'పైరేట్స్ బూటీ' కార్న్ రైస్ రుచి చూసినట్లున్నారు. 271 00:16:44,546 --> 00:16:48,050 సరే, పౌలాని కలుసుకున్న నకిలీ లాయరు దృశ్యాలు ఇంకా నెంబర్ ప్లేట్లు సంపాదించాను. 272 00:16:48,133 --> 00:16:50,427 - నీకు అడ్రెస్ దొరికిందా? - నేను ఇప్పుడు అక్కడికే బయలుదేరాను. 273 00:16:50,511 --> 00:16:51,845 సరే, నిందితురాలి కారు ఆచూకీ కోసం ఏబిపి సందేశం పంపాను. 274 00:16:52,763 --> 00:16:55,682 ఈ కేసులో కీలకమైన సమాచారం ఏదో మిస్ అయింది. ఇక నా సొంత అంచనాలు వేసుకోవాలి. 275 00:16:55,766 --> 00:16:56,934 అక్కడికి వెళ్లాక నీకు కాల్ చేస్తాను. 276 00:17:00,521 --> 00:17:01,855 నీ తలకి ఏమైంది? 277 00:17:02,439 --> 00:17:04,525 - బాంగ్ తో దాడి జరిగింది. - చాలా పెద్ద, బోరింగ్ స్టోరీ. 278 00:17:04,608 --> 00:17:06,443 అంటే, బోరు కొట్టే స్టోరీ కాదు, నిజానికి అది భయానకమైన స్టోరీ. 279 00:17:06,527 --> 00:17:08,987 తనని ఎవరో కొట్టారు. ఆ బర్నర్ ఫోన్ ని తిరిగి సంపాదించడానికి ఎవరో ప్రయత్నించారు. 280 00:17:09,070 --> 00:17:11,365 - ఓహ్, దేవుడా. - నేను ఆ ఫోన్ ని హ్యాక్ చేయగలిగాను. 281 00:17:11,448 --> 00:17:13,659 నీకు అబద్ధం చెప్పాను. సారీ. 282 00:17:14,242 --> 00:17:17,496 నిన్ను నమ్మనందుకు కూడా నిజంగా చాలా సారీ. 283 00:17:17,579 --> 00:17:19,164 ఆగు, నువ్వు ఆ ఫోనులో డేటా చూశావా? అందులో ఏం ఉన్నాయి? 284 00:17:19,248 --> 00:17:22,334 ఏమీ లేవు, కేవలం యేల్ లో పని చేసే ఒక అపరిచిత మహిళ అడ్రెస్ ఉందంతే. 285 00:17:22,416 --> 00:17:24,086 కానీ తనకి ఎవరినీ కలుసుకున్నట్లు గుర్తు లేదని చెప్పింది. 286 00:17:24,169 --> 00:17:25,546 నా ఉద్దేశం, తను అబద్ధం చెబుతుండచ్చు. 287 00:17:25,628 --> 00:17:28,089 ఆమె నెంబరు గనుక డెన్నిస్ ఫోనులో ఉంటే, తను… 288 00:17:28,173 --> 00:17:29,716 ఆమె అతని టార్గెట్లలో ఒకరని ఖచ్చితంగా చెప్పగలను. 289 00:17:29,800 --> 00:17:31,260 డెన్నిస్ ఎవరు? 290 00:17:32,052 --> 00:17:33,762 మీరు మేడ మీదకి వస్తే మంచిది. 291 00:17:34,429 --> 00:17:35,597 అతనే డెన్నిస్ ఓ నీల్. 292 00:17:36,974 --> 00:17:40,894 నన్ను చిన్నగా స్కామ్ చేయాలని చూసిన కారణంగా ట్రెవర్ ని డెన్నిస్ చంపేశాడు 293 00:17:40,978 --> 00:17:43,981 ఎందుకంటే వాళ్లిద్దరూ కలిసి చేస్తున్న ఇంకో పెద్ద వ్యాపారం ఈ స్కాము వల్ల ఇబ్బందుల్లో పడింది. 294 00:17:44,064 --> 00:17:45,232 అంత పెద్ద వ్యాపారం ఏమై ఉంటుంది? 295 00:17:45,315 --> 00:17:49,027 అంటే, నా అభిప్రాయం ప్రకారం, డెన్నిస్ బలహీనులైన, సంపన్నులైన మనుషుల్ని గుర్తిస్తాడు 296 00:17:49,111 --> 00:17:51,029 కానీ ఆ తరువాత ట్రెవర్ వాళ్లని సంప్రదిస్తాడు. 297 00:17:51,113 --> 00:17:53,448 వాళ్లకి అతను డైరెక్ట్ మెసేజులు పంపిస్తాడు, వాళ్లతో సరసాలాడటం, అలాంటివేవో చేస్తాడు. 298 00:17:53,532 --> 00:17:55,117 తరువాత వాళ్లు వీడియో చాట్ చేసుకుంటారు, 299 00:17:55,200 --> 00:17:57,995 ఆ తరువాత ఆ వ్యక్తుల అశ్లీల దృశ్యాల్ని రికార్డు చేస్తారు 300 00:17:58,078 --> 00:18:01,832 డెన్నిస్ ఆ వ్యక్తుల్ని బ్లాక్ మెయిల్ చేయడానికి ఆ వీడియోల్ని ఉపయోగించుకుంటాడు. 301 00:18:01,915 --> 00:18:03,584 - ఎంత అడుగుతాడు? - అదే అసలు విషయం. 302 00:18:03,667 --> 00:18:04,793 అది డబ్బు గురించి కానే కాదు. 303 00:18:04,877 --> 00:18:06,670 అయితే ఈ మనిషిని, వాళ్లు ఒత్తిడి చేసి 304 00:18:06,753 --> 00:18:10,090 పిజ్జా పిండికి వాడే ప్రత్యేకమైన యీస్ట్ కి సంబంధించి పేటెంట్ హక్కులు వదులుకునేలా చేశారు, 305 00:18:10,174 --> 00:18:12,050 తరువాత ఆ పేటెంట్ హక్కుల్ని ఒక పోటీ సంస్థకి అమ్మేశారు. 306 00:18:12,134 --> 00:18:15,804 - సారీ, పిజ్జా కోసం అతడిని బ్లాక్ మెయిల్ చేశారా? - అవును, చాలా విషయాల మాదిరిగానే. 307 00:18:15,888 --> 00:18:19,183 ఇక ఈ మహిళ ఆమెగాన్సెట్ టౌన్ జోనింగ్ బోర్డులో సభ్యురాలు, 308 00:18:19,266 --> 00:18:22,853 ఎక్కడో ఒక చిత్తడి నేల ప్రాంతంలో ఆమెతో బలవంతంగా ఒక కెమికల్ ప్లాంట్ కట్టించారు. 309 00:18:22,936 --> 00:18:27,107 ఈ వ్యక్తిని బలవంతం చేసి నార్త్ డకోటాలో మైనింగ్ హక్కులు సంపాదించుకున్నారు. 310 00:18:27,191 --> 00:18:31,278 ఇంక ఈ వ్యక్తి ఒహాయోలో జరిగిన ఎన్నికల్లో ఒక అభ్యర్థికి తన యూనియన్ మద్దతు ఇప్పించాడు. 311 00:18:31,361 --> 00:18:36,116 ఇది ఒక రకంగా ఎప్ స్టీన్ ఫైల్ లాంటిది, జో రోగన్ స్థాయి కుట్ర. 312 00:18:36,700 --> 00:18:39,453 అయితే, డెన్నిస్ ఇంకా ట్రెవర్ ఈ పనులన్నింటికీ సూత్రధారులు అంటావా? 313 00:18:39,536 --> 00:18:40,621 నేనలా అనుకోను, 314 00:18:40,704 --> 00:18:45,292 ఎందుకంటే ట్రెవర్ కేవలం ఒక కెమెరా కుర్రవాడు, కానీ డెన్నిస్, నా దృష్టిలో, ఒక మధ్యవర్తి. 315 00:18:45,375 --> 00:18:46,877 వాళ్లు ఇంకో పెద్ద వ్యక్తి దగ్గర పని చేస్తుండచ్చు. 316 00:18:46,960 --> 00:18:48,879 - అంటే ఎవరై ఉండచ్చు? - అదే చాలా చిరాకు కలిగిస్తోంది. 317 00:18:48,962 --> 00:18:50,714 నాకు తెలియదు. 318 00:18:50,797 --> 00:18:53,926 కానీ నేను అమాయకురాలిని అని ఆ మనిషికి ఖచ్చితంగా తెలిసుంటుంది. 319 00:18:54,009 --> 00:18:56,428 వాళ్లు నన్ను ఈ ఇబ్బందుల నుంచి బయటపడేయచ్చు, కానీ ఎవరు, అంటే, 320 00:18:56,512 --> 00:18:59,264 జోనింగ్ పర్మిట్లు, మైనింగ్ హక్కులు, ఇంకా ఆ యీస్ట్ వల్ల ఎవరు లాభపడతారు? 321 00:18:59,348 --> 00:19:01,892 నేను వీళ్లందరితో మాట్లాడినప్పుడు ఎవ్వరికీ ఆ వ్యక్తుల గురించి తెలియదు. 322 00:19:03,060 --> 00:19:04,978 జెరీ మాట్లాడిన యేల్ మహిళతో నువ్వు ఇంకా మాట్లాడలేదు. 323 00:19:05,062 --> 00:19:06,730 ఆమె అడ్రెస్ ఏంటి? నీ దగ్గర ఉందా? 324 00:19:06,813 --> 00:19:07,856 నా దగ్గర ఉంది, అవును. 325 00:19:07,940 --> 00:19:10,442 మంచిది. నేను ఇప్పుడు వెళ్తున్నాను. 326 00:19:10,526 --> 00:19:13,445 హేయ్, మేము కూడా నీతో వస్తాము. నువ్వు ఇదంతా ఒంటరిగా చేయడం లేదు. 327 00:19:14,279 --> 00:19:16,323 అవును. వంద శాతం. ఖచ్చితంగా. 328 00:19:16,823 --> 00:19:18,075 నీ వెనుక మేము ఉంటాం. 329 00:19:18,617 --> 00:19:21,328 రండి, చేతులు పెట్టండి. మూడు లెక్కపెట్టేసరికి "పౌలా నిర్దోషి" అనండి. 330 00:19:21,411 --> 00:19:23,205 ఒకటి, రెండు, మూడు. 331 00:19:23,288 --> 00:19:24,498 పౌలా నిర్దోషి. 332 00:19:25,082 --> 00:19:26,542 ఇది నాకు నచ్చలేదు. మనం ఇది ఇంకోసారి చేయద్దు. 333 00:19:47,396 --> 00:19:50,399 మీ స్ట్రోక్ నాకు నచ్చింది, కానీ ఆ ఎడమ మడాన్ని మీరు వెనక్కి లాగుతున్నారు, ఊరికే మీకు చెబుతున్నాను. 334 00:19:51,525 --> 00:19:52,651 మీకు ఏ సాయం చేయగలను? 335 00:19:52,734 --> 00:19:54,987 - మీరు ఖచ్చితంగా చేస్తారనే ఆశిస్తున్నా. - నన్ను గుర్తుపట్టారా, జాయస్? 336 00:19:55,070 --> 00:19:57,865 నేను మీ ఆఫీసుకి వచ్చాను ఇంకా మీరు కలిసిన ఒక వ్యక్తి గురించి అడిగాను. 337 00:19:57,948 --> 00:20:00,200 అవును, ఈ వ్యక్తి గురించి, ఇదిగో. 338 00:20:00,284 --> 00:20:01,827 డెన్నిస్ ఓ నీల్. 339 00:20:02,870 --> 00:20:04,663 నాకు ఏమీ గుర్తులేవని చెప్పినట్లు గుర్తు. 340 00:20:04,746 --> 00:20:05,914 ప్లీజ్. సరే. 341 00:20:05,998 --> 00:20:07,875 మా ఫ్రెండ్ జైలుకి వెళ్లే ప్రమాదం ఉంది. 342 00:20:08,458 --> 00:20:10,377 తన కూతురి కస్టడీని కోల్పోయే అవకాశం ఉంది. 343 00:20:10,878 --> 00:20:12,045 నిజంగా, తను చాలా సమస్యల్లో ఉంది. 344 00:20:12,129 --> 00:20:13,589 సరే, కానీ వాటితో నాకేమీ సంబంధం లేదు కదా. 345 00:20:13,672 --> 00:20:16,341 వాస్తవానికి, మీతో సంబంధం ఉండచ్చు. ఎందుకంటే మనమంతా ఒకే పడవలో ప్రయాణిస్తున్నాం. 346 00:20:17,426 --> 00:20:19,011 మీరంతా ఎవరు అసలు? 347 00:20:19,595 --> 00:20:20,679 నేను సెక్యూరిటీని పిలిపించాలా? 348 00:20:21,597 --> 00:20:22,598 వద్దు, కేవలం… 349 00:20:22,681 --> 00:20:24,266 సరే, నువ్వు అసలు 350 00:20:24,349 --> 00:20:26,268 మానవత్వం కూడా లేకుండా ప్రవర్తించడం, అంటే, చాలా చిరాకు తెప్పిస్తోంది 351 00:20:26,351 --> 00:20:28,145 కానీ మీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారో చెప్పు. చాలా సింపుల్. 352 00:20:28,812 --> 00:20:31,356 - అది నీకు అనవసరం. - అయితే నువ్వు అతడిని కలిశావా? 353 00:20:31,440 --> 00:20:33,275 - ఇది పిచ్చితనం. - ముందు మాకు చెప్పు. 354 00:20:33,358 --> 00:20:36,153 - నన్ను ఒంటరిగా వదిలేయండి. - దయచేసి, అదేంటో మాకు చెప్పు! 355 00:20:38,155 --> 00:20:39,656 ఈ సంభాషణ ఇక ముగిసింది. 356 00:20:42,242 --> 00:20:45,162 నన్ను పట్టించుకోనక్కర్లేదని అందరూ ఎందుకు అనుకుంటారు? హా? 357 00:20:45,245 --> 00:20:48,123 అంటే, ఒక పనికిమాలిన వాడిలాగా నన్ను పక్కన పెట్టేయాలని చూస్తారు. 358 00:20:49,958 --> 00:20:51,168 - వదిలేయ్. - రూడీ. 359 00:20:51,251 --> 00:20:52,753 - ఏంటి? - హేయ్. 360 00:20:53,420 --> 00:20:54,421 హేయ్! 361 00:20:54,505 --> 00:20:56,673 - నువ్వు నన్ను ఇలా నిర్లక్ష్యం చేయలేవు, సరేనా? హేయ్! - రూడీ! 362 00:20:57,883 --> 00:20:59,176 - వద్దు. - ఆపు. 363 00:20:59,259 --> 00:21:00,636 రూడీ, వద్దు! 364 00:21:04,264 --> 00:21:07,851 నేను ఆరున్నర అడుగుల పొడవు ఇంకా కండలు ఉన్నవాడిని. 365 00:21:07,935 --> 00:21:09,269 రూడీ! 366 00:21:09,353 --> 00:21:11,188 కాబట్టి మీరు ఏం మాట్లాడుకున్నారో మాకు తెలియాలి, సరేనా? 367 00:21:11,271 --> 00:21:12,356 నువ్వు తప్పనిసరిగా మాకు చెప్పాలి. 368 00:21:12,439 --> 00:21:14,900 నాకు చెప్పు లేదా నేను ఏదైనా చెడ్డ పని చేస్తాను, సరేనా? 369 00:21:14,983 --> 00:21:16,818 నీకు అసలు ఏమైంది? 370 00:21:16,902 --> 00:21:19,988 నా సహనాన్ని పరీక్షించకు, జాయస్. నా సహనాన్ని పరీక్షించకు, సరేనా? 371 00:21:20,572 --> 00:21:21,865 నీ అంతానికి నేనే కారణం అవుతాను. 372 00:21:21,949 --> 00:21:25,410 సరే, ముందు నా నుంచి దూరంగా ఉండు. సరేనా? 373 00:21:29,540 --> 00:21:30,541 మాట్లాడటం మొదలుపెట్టు. 374 00:21:32,501 --> 00:21:33,585 నేను కేవలం… 375 00:21:34,545 --> 00:21:37,422 ఆఫీసులో నేను కొన్ని పరిధులు దాటాను. 376 00:21:37,923 --> 00:21:39,633 ఆ వ్యక్తికి ఆ విషయం తెలిసింది 377 00:21:40,676 --> 00:21:43,971 దానితో యేల్ లో ఒక కుర్రవాడికి అడ్మిషన్ ఇప్పించకపోతే నా తప్పుని బయటపెడతానని బెదిరించాడు. 378 00:21:44,054 --> 00:21:45,055 అంతే. 379 00:21:45,138 --> 00:21:46,682 ఆ కుర్రవాడి పేరు ఏంటి? 380 00:21:47,724 --> 00:21:49,226 వాండర్వాల్. 381 00:21:50,185 --> 00:21:52,104 సరేనా? బ్లేక్ వాండర్వాల్. 382 00:21:57,234 --> 00:21:58,610 దేవుడా. 383 00:21:59,778 --> 00:22:00,863 వావ్. 384 00:22:01,905 --> 00:22:02,906 ఇక్కడి నుండి వెళిపోదాం పదండి. 385 00:22:02,990 --> 00:22:04,741 నీ అంతానికి నేనే కారణం అవుతాను. 386 00:22:04,825 --> 00:22:08,161 - నీ సమాధి రాయి మీద ఈ మాట చెక్కిస్తాను. - అవును, లేదా ఆఫీసులో టాయిలెట్ పైన రాయించు. 387 00:22:08,245 --> 00:22:09,788 నేను ఆక్వామాన్ అనే ఫీలింగ్ కలుగుతోంది. 388 00:22:10,539 --> 00:22:12,457 బ్లేక్ వాండర్వాల్ పేరు చెప్పించడం మన విజయం. 389 00:22:12,541 --> 00:22:15,711 ఇప్పుడు ఆ బ్లేక్ వాండర్వాల్ ఎవడో మనం తెలుసుకోవాలి. 390 00:22:19,339 --> 00:22:20,757 బ్లేక్ వాండర్వాల్ 391 00:22:24,428 --> 00:22:26,471 బ్లేక్ వాండర్వాల్ తల్లిదండ్రులు విలియమ్ వాండర్వాల్ సంస్మరణ 392 00:22:27,723 --> 00:22:28,765 విలియమ్ వాండర్వాల్ ప్రేమపూర్వక స్మృతిలో 393 00:22:28,849 --> 00:22:30,851 అతని భార్య సిసీలియా 394 00:22:30,934 --> 00:22:32,102 తల్లి - సిసీలియా వాండర్వాల్ 395 00:22:32,186 --> 00:22:33,228 సీనియర్ వైస్ ప్రెసిడెంట్, సౌటర్ గ్రూప్ 396 00:22:38,692 --> 00:22:39,693 ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్మెంట్ కంపెనీ 397 00:22:41,570 --> 00:22:43,280 రిస్క్ అడ్వైసరీ - ఫైనాన్షియల్ రిపోర్టింగ్ - టెక్ ట్రెండ్స్ 398 00:22:43,363 --> 00:22:46,241 మా ఆలోచనా దృక్పథానికి బలం ప్రజలు - మా టీమ్ 399 00:22:46,325 --> 00:22:47,659 సిసీలియా వాండర్వాల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ 400 00:22:49,328 --> 00:22:50,329 క్లయింట్స్ 401 00:22:50,996 --> 00:22:51,997 బైరాన్ హెల్త్ గ్రూప్ సన్ సెట్ ఫ్రాంక్లిన్ 402 00:22:52,080 --> 00:22:53,373 నార్త్ ఈస్టర్న్ ఫుడ్ గ్రూప్ బెల్ కోర్ట్ బ్లూప్రింట్ 403 00:22:57,544 --> 00:23:00,297 కొత్త సమాచారం కార్పొరేట్ నాయకత్వ శిబిరం 404 00:23:04,134 --> 00:23:05,427 మంగళవారం, అక్టోబర్ 28 405 00:23:05,511 --> 00:23:06,803 టీ టైమ్ మధ్యాహ్నం మూడు గంటలకు. 406 00:23:06,887 --> 00:23:08,180 మంగళవారం అక్టోబర్ 28 మధ్యాహ్నం 1:57 407 00:23:09,389 --> 00:23:11,016 కార్పొరేట్ శిబిరం? బెడ్ ఫోర్డ్ హిల్స్ 408 00:23:12,392 --> 00:23:13,310 బెడ్ ఫోర్డ్ హిల్స్ లో గట్టి భద్రత 409 00:23:13,393 --> 00:23:15,312 సరైన ధ్రువీకరణ పత్రాలు లేనిదే ప్రవేశం నిషేధం 410 00:23:16,855 --> 00:23:18,774 బెడ్ ఫోర్డ్ హిల్స్ గోల్ఫ్ క్లబ్ 411 00:23:43,757 --> 00:23:45,217 థాంక్యూ, సర్. నేను టచ్ లో ఉంటాను. 412 00:23:46,844 --> 00:23:49,680 బాక్స్, రెడ్ ప్రియస్ కారు యజమానితో మాట్లాడాను, 413 00:23:49,763 --> 00:23:52,516 అతని వయసు 137 సంవత్సరాలు ఇంకా కాటరాక్ట్ కూడా ఉంది. 414 00:23:53,100 --> 00:23:55,727 ఆ కారు తన గరాజ్ లో ఏప్రిల్ నుంచి ఉందని అనుకుంటున్నాడు. 415 00:23:55,811 --> 00:23:59,189 కాబట్టి ఎవరూ దొంగలించరు అనుకున్న కారుని ఆమె దొంగిలించింది. 416 00:23:59,273 --> 00:24:00,274 తెలివైనది. 417 00:24:00,357 --> 00:24:01,942 తను తెలివైనది కావచ్చు, కానీ మనం లక్కీ. 418 00:24:02,025 --> 00:24:05,362 ఇప్పుడే థ్రాగ్స్ నెక్ పైన ఇ-జెడ్ పాస్ లో ఒక ప్రియస్ కారు వెళుతూ కనిపించింది. 419 00:24:05,445 --> 00:24:07,030 నేను ఇప్పుడు బ్రిడ్జ్ మీదకి వస్తున్నాను. 420 00:24:07,114 --> 00:24:08,532 మంచిది. ఆమె దొరికితే నాకు ఫోన్ చేయి. 421 00:26:27,963 --> 00:26:29,339 కదలకు! పోలీస్! 422 00:26:30,924 --> 00:26:32,259 ఆ ఆయుధాన్ని పడేయ్. 423 00:26:34,636 --> 00:26:36,013 వెంటనే, లేదంటే నిన్ను షూట్ చేస్తాను. 424 00:28:05,310 --> 00:28:07,312 తెలుగు అనువాదకర్త: హరీష్