1 00:00:12,888 --> 00:00:15,224 వుడ్ గ్లెన్ అపార్ట్మెంట్స్ 2 00:00:39,206 --> 00:00:40,874 ఏంటి సంగతి, బ్రై డాగ్? 3 00:00:40,958 --> 00:00:44,711 యో, డెన్ మాన్, సిసీలియాకి అర్జెంటుగా ఒక సాయం కావాలి. 4 00:00:44,795 --> 00:00:46,713 సరే, నాకు సాయం చేయాలనే ఉంది, బాబూ, 5 00:00:46,797 --> 00:00:48,924 కానీ ప్రస్తుతం నేను ఒక ముఖ్యమైన పని మధ్యలో ఉన్నాను. 6 00:00:49,007 --> 00:00:51,343 వదిలేయ్. నేను సాయం అన్నానా? 7 00:00:51,426 --> 00:00:52,553 పొరపాటుగా చెప్పాను. 8 00:00:52,636 --> 00:00:54,263 నువ్వు ఆ పని వెంటనే చేయాలి. 9 00:00:54,346 --> 00:00:56,890 నా అభ్యర్థనని కాదనే స్థితిలో నువ్వు లేవు. 10 00:00:56,974 --> 00:00:58,642 నాకు ఇప్పుడే టెక్ సపోర్ట్ నుంచి సమాచారం అందింది. 11 00:00:59,226 --> 00:01:01,937 బాబూ, అది ఏదో చిన్న పొరపాటు జరిగింది. 12 00:01:02,020 --> 00:01:04,397 అవును, కానీ, అది చిన్న పొరపాటులా కనిపించడం లేదు, మిత్రమా. 13 00:01:04,897 --> 00:01:09,570 చూడబోతే నీ ప్రియమిత్రుడు, ట్రెవర్, నీకు తెలియకుండా ఏదో వ్యాపారం చేసినట్లున్నాడు. 14 00:01:09,653 --> 00:01:13,615 - బ్రై, విను… - మీరిద్దరూ చాలా సన్నిహితులని విన్నాను. 15 00:01:13,699 --> 00:01:15,909 బహుశా అందుకే నువ్వు పరిస్థితులను చేజారిపోనిచ్చావా? 16 00:01:16,493 --> 00:01:17,911 బహుశా నువ్వే పొరపాటు చేశావు. 17 00:01:18,620 --> 00:01:19,788 మన బండారం బయటపడిందా? 18 00:01:21,373 --> 00:01:22,457 చాలా తక్కువగా. 19 00:01:24,418 --> 00:01:25,836 జెనిఫర్ ని రంగంలోకి దింపమంటావా? 20 00:01:26,336 --> 00:01:28,964 వద్దు. అంతా అదుపులోనే ఉంది, మిత్రమా. 21 00:01:29,047 --> 00:01:30,591 నేను అంతా సరి చేస్తున్నాను. 22 00:01:30,674 --> 00:01:32,551 ఇలాంటి వార్తలు వినడం నాకు ఇష్టం లేదు. 23 00:01:32,634 --> 00:01:34,928 మన వ్యవహారాలన్నీ గోప్యంగానే జరగాలి. 24 00:01:35,012 --> 00:01:37,973 - మనం అనుకూలమైన సమయంలోనే పని చేయాలి. - అర్థమైంది. అర్థమైంది. 25 00:01:38,056 --> 00:01:39,766 ముందున్నదంతా మంచి కాలమే, బ్రై. 26 00:01:39,850 --> 00:01:42,227 నీ జోస్యం ఫలించాలని ఆశిద్దాం. 27 00:01:43,270 --> 00:01:46,273 సిసీలియా అడిగిన సాయం చేసిపెట్టు. నీ చౌక ఫోనుకి వివరాలు పంపించాను. 28 00:01:46,356 --> 00:01:48,483 ఆమె పేరు జాయస్ టెర్సెక్. 29 00:01:48,984 --> 00:01:50,068 ఆమెని వెంటనే వెతికి పట్టుకో. 30 00:01:50,736 --> 00:01:52,279 ఈ క్షణమే, డెన్నిస్. 31 00:01:52,362 --> 00:01:53,614 చేసిన తప్పుకి ఇది ప్రాయశ్చిత్తం అనుకో. 32 00:02:06,126 --> 00:02:07,127 చెత్త! 33 00:02:25,229 --> 00:02:27,064 సన్నీసైడ్ ప్రెసింక్ట్ 34 00:02:30,984 --> 00:02:32,277 మంచి నీరు. 35 00:02:32,986 --> 00:02:35,030 నా ప్రస్తుత భార్య మీద జరిగిన దాడికి సంబంధించి, 36 00:02:35,113 --> 00:02:37,533 మీకు ఒక ఆధారం దొరికింది కాబట్టి, నన్ను ఇక్కడికి రప్పించారని అనుకున్నాను. 37 00:02:37,616 --> 00:02:40,619 కాబట్టి ఇది అసలు నేను ఊహించలేదు. 38 00:02:40,702 --> 00:02:44,581 ఈ దాడి ఘటనలో పౌలా పాత్ర ఏదైనా ఉందని మీరు అనుకుంటే, తను చేయలేదనే చెబుతాను. 39 00:02:44,665 --> 00:02:46,750 అంటే, తను చేయలేదని దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పగలను. 40 00:02:46,834 --> 00:02:49,253 తనని భరించడం కష్టం, కానీ పౌలా పెట్టే ఇబ్బందులు చాలా చిన్నవి. 41 00:02:49,336 --> 00:02:50,963 తనవి చిట్టి చిట్టి చేతులు. 42 00:02:51,046 --> 00:02:53,924 అలా ఎందుకు అన్నానో నాకు తెలియదు. నేను కాస్త నెర్వస్ గా ఉన్నాను అనుకుంటా. 43 00:02:54,007 --> 00:02:56,218 ఇంకా పోర్ట్ ల్యాండ్ లో జరిగిన ఘటన ఒక విషాదం, అంటే, ఒక యాక్సిడెంట్, 44 00:02:56,301 --> 00:02:57,594 కానీ పోలీసులు ఎలాంటి అభియోగాలు మోపలేదు. 45 00:02:57,678 --> 00:02:59,263 ఒక మనిషి చనిపోయాడు. 46 00:02:59,972 --> 00:03:01,265 అది ఒక విషాదం. 47 00:03:01,765 --> 00:03:02,975 కానీ ఇది? 48 00:03:03,976 --> 00:03:07,521 ఇది హత్య. ఇది కూడా హత్యే. 49 00:03:07,604 --> 00:03:08,981 ఇది ఒకే రకమైన హత్య. 50 00:03:09,690 --> 00:03:12,276 కానీ ఇది హత్య, ఈ రోజు మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాం, 51 00:03:12,359 --> 00:03:15,404 ఇంకా నన్ను క్షమించండి, నాకు ఏదో పానిక్ ఎటాక్ అయినట్లుంది. 52 00:03:15,487 --> 00:03:17,573 ఇంకా నేను ఈ మాట చెప్పడం చాలా ముఖ్యం… 53 00:03:18,365 --> 00:03:19,366 అది… 54 00:03:20,075 --> 00:03:23,495 ఈ… ఈ వ్యక్తి నాతో 'ఫేస్ టైమ్' లో మాట్లాడాడు. 55 00:03:23,579 --> 00:03:26,623 అతనికి నా నెంబర్ ఎలా తెలిసిందో నాకు తెలియదు, కానీ అతను నాకు ఫోన్ చేశాడు. 56 00:03:27,291 --> 00:03:28,542 అతని ఆరోగ్యం అప్పుడు బాగోలేదు. 57 00:03:29,209 --> 00:03:31,670 నేను అనుకోవడం, మీరు ఎలా పరిశోధించాలో నేను చెప్పడం లేదు కానీ, 58 00:03:31,753 --> 00:03:34,506 అతను ఫెంటానిల్ లేదా మెత్ లాంటి డ్రగ్స్ తీసుకున్నట్లు మాట్లాడాడు. 59 00:03:34,590 --> 00:03:36,717 నాకు తెలియదు. నాకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదు. 60 00:03:36,800 --> 00:03:40,220 నేను 'పాట్' పొగ తాగాను, కొకైన్ తీసుకున్నాను, సరే. 61 00:03:40,304 --> 00:03:42,973 కానీ అవి నేను యువకుడిగా ఉన్నప్పుడు చేసిన పనులు, ఈ మధ్య డ్రగ్స్ తీసుకోలేదు. 62 00:03:43,056 --> 00:03:44,349 కానీ నాకు తెలుసు, 63 00:03:44,433 --> 00:03:46,226 మెత్ లేదా ఫెంటానిల్ డ్రగ్స్ కి అలవాటు పడ్డవారికి పళ్లు పాడవుతాయి. 64 00:03:46,310 --> 00:03:49,980 అవి పళ్లని పుచ్చిపోయేలా చేస్తాయి, కానీ అతని పళ్లు బాగానే ఉన్నాయి. 65 00:03:52,566 --> 00:03:54,985 ఈ విచారణ ఇంకా కొనసాగుతుంటే, నాకు మరికాస్త మంచినీరు ఇవ్వగలరా? 66 00:03:55,068 --> 00:03:58,113 మాటలు బయటకి వస్తున్నాయి కానీ నా గొంతు పెగలడం లేదనిపిస్తోంది. 67 00:04:01,950 --> 00:04:04,161 కామ్ పాప్ 68 00:04:08,415 --> 00:04:11,543 సరే, సరే, థాంక్యూ. థాంక్యూ, మీ ప్రేమకి ధన్యవాదాలు. 69 00:04:11,627 --> 00:04:12,920 స్కై కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. 70 00:04:13,921 --> 00:04:16,673 కానీ ప్రేమతో ఫుడ్ డెలివరీ బిల్లు కట్టలేము. 71 00:04:17,257 --> 00:04:19,885 మనుషులు, వాళ్ల ప్రేమలు సరిపోవు, కదా. 72 00:04:19,968 --> 00:04:23,222 కాబట్టి, మీకు ఇంకా వినోదం కావాలంటే, మీ క్రెడిట్ కార్డు వాడండి. 73 00:04:23,805 --> 00:04:25,933 మీరు కేవలం టిప్ మాత్రమే చూడాలనుకుంటే, క్రిప్టో వాడండి… 74 00:04:28,060 --> 00:04:29,937 ఇంకా నన్ను పూర్తిగా నగ్నంగా చూడాలనుకుంటున్నారా? 75 00:04:30,020 --> 00:04:32,356 దేవుడా, ముందు డబ్బు చెల్లించండి అప్పుడు మీకు ఏం కావాలంటే అది చేస్తాను. 76 00:04:32,439 --> 00:04:34,983 ఇది రాకెట్ సైన్స్ కాదు. నేను అప్పుల్లో ఉన్నాను, మిత్రులారా. రండి. 77 00:04:35,859 --> 00:04:37,444 సిగ్గుపడకండి, రండి. 78 00:04:37,528 --> 00:04:39,321 మీ బుకింగ్ ని పూర్తి చేయండి స్కైలార్ తో మీ డేట్ ని ఎంజాయ్ చేయండి 79 00:04:40,072 --> 00:04:42,533 అమ్మా, నేను ఫ్రోజెన్ వాఫెల్స్ తినచ్చా? 80 00:04:42,616 --> 00:04:45,118 ఆ ఫ్రెంచ్ టోస్ట్ వద్దా? 81 00:04:45,202 --> 00:04:46,203 వాఫెల్స్! 82 00:04:46,286 --> 00:04:47,579 సరే. సరే. 83 00:04:48,747 --> 00:04:50,457 ఛ. సరే. 84 00:04:50,541 --> 00:04:51,959 చూద్దాం ఉండు. 85 00:04:55,712 --> 00:04:59,466 - హాయ్. - సిద్ధంగా ఉండు. పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. 86 00:05:00,300 --> 00:05:01,343 వావ్. ఎంత వేగంగా? 87 00:05:01,426 --> 00:05:03,720 అంటే, ఇంకొద్ది వారాల్లో జరిగిపోవచ్చు, చాలా వేగంగా. 88 00:05:03,804 --> 00:05:05,848 ఓహ్, దేవుడా. అవును, చాలా త్వరగా పూర్తవుతోంది. 89 00:05:05,931 --> 00:05:07,432 అవును, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. 90 00:05:07,516 --> 00:05:08,684 చూడు, నువ్వు గెలవాలి. 91 00:05:08,767 --> 00:05:11,311 నా ఉద్దేశం, కార్ల్ ఇంకా మాలరీ అందరినీ ఐడాహో తరలించాలని చూస్తున్నారు. 92 00:05:11,395 --> 00:05:14,731 - నువ్వు ఇప్పుడున్నట్లే ఉండాలని కోరుకుంటున్నావు. - హేజల్! బూట్స్, షూస్ తీసుకో. 93 00:05:14,815 --> 00:05:16,775 మనకి మంచి రిఫరెన్స్ లెటర్స్ అవసరం. 94 00:05:16,859 --> 00:05:18,610 వ్యక్తిగతంగా, ఆఫీసులో, ఇంకా తల్లుల దగ్గర నుంచి. 95 00:05:18,694 --> 00:05:21,613 - నీకు ఎవరైనా మతాధికారి ఉన్నారా? - నాకా? మతాధికారా? 96 00:05:21,697 --> 00:05:23,365 లేదు, డగ్, నాకు తెలిసిన మతాధికారి ఎవరూ లేరు. 97 00:05:23,448 --> 00:05:25,492 దురదృష్టం. కోర్టులు మతాధికారుల్ని ఇష్టపడతాయి. 98 00:05:25,576 --> 00:05:27,995 లెటర్స్ కోసం వేరే మార్గాలు ఏమైనా ఉన్నాయేమో చూస్తాను. 99 00:05:28,078 --> 00:05:31,164 మంచిది, మా వైపు నుంచి చేయాల్సిన పనులు మొదలుపెడతాం. 100 00:05:31,248 --> 00:05:34,251 పది వేల డాలర్ల రిటైనర్ ఫీజు కోసం మా ఆఫీస్ నిన్ను సంప్రదిస్తుంది. 101 00:05:34,334 --> 00:05:37,337 - ఏంటి? ఎంత? - పది వేల డాలర్లు. 102 00:05:38,672 --> 00:05:39,673 అయితే, మనం తప్పకుండా గెలవాలి. 103 00:05:40,465 --> 00:05:42,467 - సరే, నేను వెళ్లాలి. బై. - త్వరలో మాట్లాడుకుందాం. 104 00:05:46,638 --> 00:05:48,682 సరే, నువ్వు దారిలో వెళుతూ ఇది తినాలి 105 00:05:48,765 --> 00:05:51,435 ఎందుకంటే మనం ఇప్పటికే స్కూలుకి ఆలస్యం అయ్యాం. 106 00:05:51,518 --> 00:05:53,770 నాకు ఒక బైట్ ఇస్తే, నిన్ను డ్రైవ్ చేయనిస్తా. 107 00:05:53,854 --> 00:05:54,897 సరే. 108 00:05:55,647 --> 00:05:56,648 ఆగు, ఏంటి? 109 00:05:57,482 --> 00:05:58,984 బాబూ, అది, అంటే, నా సగం వాఫెల్ తినేశావు. 110 00:05:59,067 --> 00:06:01,403 సరే. ఎడమ వైపు గ్యాస్, కుడి వైపు బ్రేక్ ఉంటాయి. 111 00:06:16,210 --> 00:06:18,837 హేయ్. ఏంటి సంగతి? ఎలా జరుగుతోంది? 112 00:06:18,921 --> 00:06:20,297 - హాయ్. - హేయ్. 113 00:06:20,380 --> 00:06:21,757 హాయ్. 114 00:06:21,840 --> 00:06:24,593 - ఓహ్, దేవుడా. నీ డ్రెస్ చాలా ముద్దుగా ఉంది. - అవునా? 115 00:06:24,676 --> 00:06:28,263 ఇదా? ఓహ్, దేవుడా, పాదాల కంపు కొట్టదని ఈ డ్రెస్ ఎంచుకున్నాను. 116 00:06:29,890 --> 00:06:32,392 నా కూతురు నా బట్టల్ని దుప్పట్లుగా వాడేస్తుంది. 117 00:06:33,101 --> 00:06:34,102 అందుకే… 118 00:06:35,062 --> 00:06:38,774 పౌలా, ఈ ఏడాది 'సాకర్ గెట్ టు గెదర్' ఏమైనా ఏర్పాటు చేసే ఉద్దేశం ఉందా? 119 00:06:39,816 --> 00:06:41,902 సాధారణంగా ఒక వేడుక ఉంటుంది. నీకు వీలవుతుందో లేదో మాకు తెలియదు… 120 00:06:41,985 --> 00:06:43,779 అవును, అవును. లేదు, లేదు, లేదు, ఖచ్చితంగా. 121 00:06:43,862 --> 00:06:45,197 అవును, లేదు, నేను… 122 00:06:45,280 --> 00:06:48,825 నేను మీ అందరితో ఒక పార్టీని ప్లాన్ చేస్తున్నాను, 123 00:06:48,909 --> 00:06:50,702 అంటే మీ పిజ్జాని మీరే సొంతంగా చేసుకునే పార్టీ. 124 00:06:50,786 --> 00:06:52,621 - ఏంటి… - ఎంత గొప్ప ఆలోచన. 125 00:06:52,704 --> 00:06:55,999 అవును. అవును, అవును, పూర్తిగా. 126 00:06:56,083 --> 00:06:57,543 నేను వండుతాను. 127 00:06:58,335 --> 00:07:00,796 అది సరదాగా ఉంటుంది, నిజం. 128 00:07:02,005 --> 00:07:04,466 అది, అంటే, మనం వేరే విషయం గురించి మాట్లాడుకోవాలి, కానీ… 129 00:07:04,967 --> 00:07:07,553 నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టేంత నిజాయితీగా ఒక విషయం మాట్లాడచ్చా? 130 00:07:07,636 --> 00:07:09,012 - తప్పకుండా. అలాగే. - సరే. 131 00:07:09,596 --> 00:07:15,018 నా మాజీ భర్త, కార్ల్ ఇంకా అతని కొత్త భార్య, మాలరీ, నేను అనుకోవడం… 132 00:07:15,102 --> 00:07:16,687 - మాకు మాలరీ అంటే ఇష్టం. - మంచి జంట. 133 00:07:16,770 --> 00:07:18,981 అవును, అది నిజం. అవును, వాళ్లది మంచి జంట. 134 00:07:19,648 --> 00:07:20,899 కానీ ఈ కథలో అది నిజం కాకపోవచ్చు. 135 00:07:21,859 --> 00:07:24,736 మా కూతురు కస్టడీ కోసం మేము గొడవ పడుతున్నాము… 136 00:07:24,820 --> 00:07:27,239 - నా లాయరు… - అతనికి లెటర్స్ కావాలి, కదా? 137 00:07:27,322 --> 00:07:30,367 అవును. అవును, అవును. ఆ విషయం మీకెలా తెలుసు? 138 00:07:30,450 --> 00:07:31,743 నేను కూడా విడాకులు తీసుకున్నాను. 139 00:07:31,827 --> 00:07:33,287 తనకి నేను చాలా మంచి లెటర్ రాసిచ్చాను. 140 00:07:33,370 --> 00:07:35,789 అది 'ఏ.ఐ.' రాక ముందు సంగతి, కాబట్టి… నేను మంచి పదాలు ఎంచుకుని మరీ రాశాను. 141 00:07:35,873 --> 00:07:37,082 ఓహ్, వావ్. సరే. 142 00:07:37,165 --> 00:07:39,877 ఉత్తరాల కన్నా మేలయిన మార్గం ఏమిటంటే, డబ్బు. 143 00:07:39,960 --> 00:07:42,129 - అవును. హేథర్, నేను విడిపోయినప్పుడు… - సరే. 144 00:07:42,212 --> 00:07:44,965 …నా పర్సు లాయర్ ముఖాన్న పడేశాను, దానితో అతను ఏదో మేజిక్ చేసేశాడు. 145 00:07:45,591 --> 00:07:48,135 కానీ, నా దగ్గర ఆ మేజిక్ డబ్బు లేదు. 146 00:07:49,052 --> 00:07:51,138 - అవును. - సరే… 147 00:07:51,221 --> 00:07:54,933 మేము రాయగలం… మేము రాస్తాము… మంచి లెటర్స్ రాసి ఇస్తాము. 148 00:07:55,017 --> 00:07:57,186 - అవును. - మంచిది. సరే. 149 00:07:57,269 --> 00:07:58,729 నేను మళ్లీ ఆ పని చేయగలను. 150 00:07:58,812 --> 00:07:59,813 - ఆ పని చేయగలం. - ఖచ్చితంగా. 151 00:07:59,897 --> 00:08:01,648 - కేవలం నీ కోసం. - అద్భుతం, అద్భుతం. 152 00:08:01,732 --> 00:08:02,733 నా పేరు పౌలా. 153 00:08:03,233 --> 00:08:05,527 - సరే. అవును, అవును. పౌలా… - అవును. శాండర్స్. హా. 154 00:08:22,753 --> 00:08:24,379 - హాయ్. - మీరు నన్ను భయపెట్టారు. 155 00:08:24,463 --> 00:08:27,382 - సారీ. - లేదు… మీ ముఖం గురించి అనలేదు. 156 00:08:28,550 --> 00:08:33,554 సరే. నేను అరుదైన 'మేజిక్ ద గేదరింగ్' కార్డుల కోసం వెతుకుతున్నాను. 157 00:08:33,639 --> 00:08:35,474 మీ దగ్గర బాగా ఖరీదైనది ఏది ఉంది? 158 00:08:35,557 --> 00:08:37,851 టైమ్ ట్విస్టర్, ఆల్ఫా ఎడిషన్. 159 00:08:37,934 --> 00:08:41,063 కొత్తది, తాజాగా ప్యాక్, కేవలం 10 వేల డాలర్లు మాత్రమే. 160 00:08:42,731 --> 00:08:44,691 బాగా ఖరీదైన వాటిల్లో మూడవది ఏది? 161 00:08:45,359 --> 00:08:47,402 న్యూ యార్క్ ఫ్యామిలీ కోర్ట్ హౌస్ రీడింగ్ రూమ్ 162 00:08:47,486 --> 00:08:49,488 మిస్ లాంబర్ట్, ఏం అయింది? 163 00:08:49,571 --> 00:08:50,948 నువ్వు ఆ మనిషిని చూడాల్సింది. 164 00:08:52,407 --> 00:08:55,369 హేయ్, నేను కొన్ని బాక్సులు ఖాళీ చేస్తున్నాను. 165 00:08:55,452 --> 00:08:56,954 నువ్వు ఇది ఆడుతుంటావు, కదా? 166 00:08:57,037 --> 00:08:58,205 అదృష్ట చక్రం ప్లేయర్స్ అందరూ 167 00:08:58,288 --> 00:08:59,289 తమ చేతిలోని కార్డుల్ని పడేసి ఏడు కొత్త కార్డులు తీసుకోవాలి 168 00:09:02,000 --> 00:09:03,919 బాగుందా? బాగా లేదా? మామూలుగా ఉందా? 169 00:09:04,002 --> 00:09:05,379 అద్భుతంగా ఉంది. 170 00:09:06,463 --> 00:09:08,924 నువ్వు… హేయ్, ఇది ఉంచుకో. 171 00:09:09,007 --> 00:09:11,718 ఆ శక్తి నీతో ఉండుగాక, లేదా ఇంకేదయినా సరే. 172 00:09:12,344 --> 00:09:13,345 థాంక్యూ. 173 00:09:13,428 --> 00:09:16,682 లేదు, నువ్వు చేసిన సాయానికి నేనే థాంక్స్ చెప్పాలి. నిజంగా. 174 00:09:17,558 --> 00:09:18,809 సాయం అంటే గుర్తొచ్చింది, 175 00:09:19,351 --> 00:09:23,146 నేను అసైన్మెంట్ రూమ్ లోకి ఒకసారి త్వరగా వెళ్లి రావచ్చా? 176 00:09:24,064 --> 00:09:26,525 - దానికి అనుమతి ఉండదని నీకు తెలుసు. - నాకు తెలుసు, ఊరికే, నా… 177 00:09:26,608 --> 00:09:28,694 నా కాళ్లు నన్ను నడవనివ్వడం లేదు. 178 00:09:28,777 --> 00:09:30,696 ఏం అసైన్ కాబోతున్నాయో త్వరగా చూసి వచ్చేయాలి అనుకుంటున్నాను. 179 00:09:30,779 --> 00:09:31,864 సారీ, మిస్ లాంబర్ట్. 180 00:09:33,115 --> 00:09:36,326 ఇప్పుడు, మీరు నన్ను మన్నిస్తే, నేను బ్రేక్ రూమ్ కి వెళ్లి 181 00:09:36,410 --> 00:09:39,538 ఐదు నిమిషాల పాటు కాఫీ చేసుకుంటాను. 182 00:09:55,387 --> 00:09:56,597 జడ్జ్ నార్లెస్కీ 183 00:09:57,514 --> 00:09:59,141 జడ్జ్ హెర్నాండెజ్ 184 00:10:04,479 --> 00:10:06,106 హెండ్రిక్స్ వర్సెస్ శాండర్స్ కేస్ నెంబరు 38501/1581 185 00:10:15,032 --> 00:10:16,700 అతను ట్రెవర్ ఫ్రెండ్. 186 00:10:16,783 --> 00:10:17,951 అతని పేరు స్కై. 187 00:10:18,035 --> 00:10:20,370 చిన్న ఆలోచన. మనం ఈ పని తరువాత చూద్దాం. 188 00:10:20,454 --> 00:10:22,623 - ఇక్కడ కాదు. - లేదు, ఇప్పుడే చేయాలి. 189 00:10:22,706 --> 00:10:26,043 మనం ముందుగా డబ్బు చెల్లించి అపాయింట్మెంట్ తీసుకోవాలి. 190 00:10:26,126 --> 00:10:29,755 క్షమించాలి, బ్రౌన్ యూనివర్సిటీలో క్యామింగ్ 101 సదుపాయం లేదు, తెలుసు కదా. 191 00:10:29,838 --> 00:10:31,840 బ్రౌన్ లో లేదా? బహుశా ఉందేమో. 192 00:10:31,924 --> 00:10:32,966 సరే. 193 00:10:33,050 --> 00:10:35,886 అన్నట్టు, ఒకవేళ ఆ రింగ్ వెనుక ఉన్నవాడు వీడే అయితే? 194 00:10:35,969 --> 00:10:37,346 అంటే, ఆ స్కామ్ చేసేవాళ్లలో వీడు కూడా ఉండచ్చా? 195 00:10:37,846 --> 00:10:40,015 అయితే అప్పుడు, అతనికి ఖచ్చితంగా కొన్ని వివరాలు తెలిసి ఉంటాయి. 196 00:10:40,098 --> 00:10:41,391 - సరే. - సరే. 197 00:10:41,475 --> 00:10:43,560 - ఛ. - జాగ్రత్త, దేవుడా. 198 00:10:43,644 --> 00:10:45,270 హేయ్. 199 00:10:46,855 --> 00:10:48,482 హాయ్, సెక్సీ. 200 00:10:48,565 --> 00:10:50,776 నువ్వు ఆఫీసులో ఉన్నావని తెలుస్తోంది, హా? 201 00:10:50,859 --> 00:10:54,112 నా పని సామర్థ్యం గురించి రివ్యూ మొదలుపెడదామా? 202 00:10:54,196 --> 00:10:56,281 అయ్యో, లేదు, లేదు. వద్దు, వద్దు. వద్దు, వద్దు. వద్దు, వద్దు. 203 00:10:56,365 --> 00:10:57,574 నేను ఊరికే మాట్లాడాలి అనుకున్నాను. 204 00:10:57,658 --> 00:10:59,451 నా పేరు పౌలా. 205 00:11:00,661 --> 00:11:02,663 నేను ట్రెవర్ కి ఫ్రెండ్ ని. 206 00:11:04,706 --> 00:11:08,502 అవును. మీరిద్దరూ కలిసి పని చేస్తారని నాకు తెలుసు. ఇంతకుముందు నిన్ను చూశాను. 207 00:11:09,670 --> 00:11:11,088 అయితే నువ్వు ఆ వార్త విన్నావా? 208 00:11:11,964 --> 00:11:13,131 అవును, అది దారుణం. 209 00:11:13,215 --> 00:11:15,968 నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. అంటే, నేను ఈ మధ్యనే తనని కలిశాను. 210 00:11:16,635 --> 00:11:17,636 అవును… 211 00:11:18,679 --> 00:11:20,973 అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాను. 212 00:11:21,056 --> 00:11:24,393 అతని మరణం గురించి నా దగ్గర కొంత సమాచారం ఉంది, 213 00:11:24,476 --> 00:11:28,105 కానీ నీ దగ్గర కూడా ఏమైనా వివరాలు ఉంటే, మనం వాస్తవాల్ని చెక్ చేసుకోవచ్చు కదా? 214 00:11:28,856 --> 00:11:31,567 - నిజానికి నాకేం తెలియదు. - సరే, మనం… 215 00:11:31,650 --> 00:11:34,611 అంటే, పోలీసులు అసలు పట్టించుకోరు అనుకుంటా. 216 00:11:34,695 --> 00:11:39,116 కాబట్టి, మనమే కొన్ని వివరాలు సేకరిస్తే, వాటిని మనం… ఒక క్రమంలో పెడితే బాగుంటుందేమో. 217 00:11:41,535 --> 00:11:43,203 చూడు, నువ్వు వెచ్చించే సమయానికి నేను డబ్బు చెల్లిస్తాను. 218 00:11:45,706 --> 00:11:46,874 సరే. 219 00:11:49,877 --> 00:11:52,004 నేను వ్యక్తిగతంగా కలిసి ఏమైనా మాట్లాడగలను. ఇది నేను పని చేసే ప్రదేశం. 220 00:11:52,087 --> 00:11:53,672 నువ్వు సిటీకి దగ్గరలో ఉంటావా? 221 00:11:54,173 --> 00:11:56,758 చెప్పు… "నేను సిటీలో ఉండను" అని చెప్పు. 222 00:11:56,842 --> 00:11:58,218 అవును, అవును. 223 00:11:58,302 --> 00:12:00,846 మంచిది, నీ అకౌంట్ కి నేను అడ్రెస్ పంపిస్తాను. 224 00:12:00,929 --> 00:12:02,723 - సరే. సరే. - సరే. 225 00:12:04,558 --> 00:12:06,101 సరే. 226 00:12:06,602 --> 00:12:07,769 నేను ఆ రింగ్ ని చూడలేదు. 227 00:12:07,853 --> 00:12:10,856 - లేదు, నేను కూడా చూడలేదు - నువ్వు స్వయంగా అక్కడికి వెళతావా? 228 00:12:10,939 --> 00:12:12,441 స్వయంగా వెళ్లడం ప్రమాదమేమో. 229 00:12:12,524 --> 00:12:14,318 నా ఉద్దేశం, మనకి వేరే ఛాయిస్ లేదు కదా. 230 00:12:14,943 --> 00:12:16,820 - మనకా? - మనం వెళ్తున్నాం. 231 00:12:17,487 --> 00:12:18,530 మంచిది. 232 00:12:19,281 --> 00:12:21,533 పౌలాకి నేరం చేసే ఉద్దేశం ఉందని ఆమె మాజీ భర్త కన్ఫర్మ్ చేశాడు. 233 00:12:21,617 --> 00:12:23,660 ఆమెకి సంబంధించిన అందరినీ ఆ కెమెరా కుర్రవాడు వేధించాడు. 234 00:12:23,744 --> 00:12:25,037 అవును, ఆ విషయం ఆమె నాకు చెప్పింది. 235 00:12:25,120 --> 00:12:26,705 ఆమె అది దాచడం లేదు. 236 00:12:26,788 --> 00:12:29,291 ఆమె మనకి ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ చాలా బోరింగ్ గా ఉంది. 237 00:12:29,374 --> 00:12:30,959 నాకు ఈ కాగితాల విచారణ అంటే చిరాకు. 238 00:12:31,043 --> 00:12:34,087 ఇలా బోరు కొట్టే కాగితాల విచారణలే అరెస్టులకి దారి తీస్తాయి. 239 00:12:34,171 --> 00:12:35,714 అవును, అవును. 240 00:12:35,797 --> 00:12:37,299 'డైమండ్ బ్యాక్స్' గురించి ఏం అనుకుంటావు? 241 00:12:37,382 --> 00:12:38,383 స్పోర్ట్స్ బెట్జ్ 242 00:12:38,467 --> 00:12:41,470 తన సొంత ఊరి టీమ్ ని కాకుండా వేరే టీమ్ ని సపోర్ట్ చేసేవాళ్లెవరైనా 243 00:12:41,553 --> 00:12:43,180 ఖచ్చితంగా చెడిపోయిన జూదరులే అయి ఉంటారు. 244 00:12:44,723 --> 00:12:47,226 నా జూదంలో చెడిపోయిన లక్షణాలేమీ లేవు. 245 00:12:47,309 --> 00:12:52,689 మన జీవితాలు అదృష్టం మీద ఆధారపడి ఉంటాయి, ఆ విషయాన్ని విస్మరించడం మూర్ఖత్వం. 246 00:12:53,982 --> 00:12:55,984 నేను ఓడిపోతున్నాను కాబట్టి నన్ను హేళన చేస్తున్నావు, 247 00:12:56,068 --> 00:12:58,320 కానీ చివరికి పరిస్థితులు నాకు అనుకూలంగానే మళ్లుతాయి. 248 00:12:58,862 --> 00:13:03,742 నీ అదృష్టం తిరిగే సమయానికి నువ్వు ఆటలో లేకపోవడమే అసలైన ఓటమి. 249 00:13:04,910 --> 00:13:06,245 అలాగే, అరిస్టాటిల్. 250 00:13:07,037 --> 00:13:09,623 డైమండ్ బ్యాక్స్ కి నీ ఫిలాసఫీ అర్థమవుతుందని ఆశిస్తాను. 251 00:13:10,582 --> 00:13:12,084 నేను కబ్స్ మీద పందెం కాస్తే మంచిదేమో. 252 00:13:14,628 --> 00:13:17,005 మోటెల్ అపార్ట్మెంట్స్ 253 00:13:18,757 --> 00:13:21,343 సరే, నేను ఒక కాఫీ షాపులో కలుస్తారేమో అనుకున్నాను. 254 00:13:21,426 --> 00:13:24,805 అవును, మనం కాఫీ షాప్ కే వెళ్లాలేమో 255 00:13:24,888 --> 00:13:27,224 ఎందుకంటే ఇది చూస్తే హారర్ మూవీ మాదిరిగా ఉంది. 256 00:13:27,307 --> 00:13:28,934 - కానీ, మరేం ఫర్వాలేదు. - ఫర్వాలేదా? 257 00:13:29,017 --> 00:13:31,478 తన చనుమొనలకి రంగులు పూసుకునే వ్యక్తి, 258 00:13:31,562 --> 00:13:35,107 హత్యలు జరిగే నిర్మానుష్యమైన మోటెల్ లో కలుసుకోవాలని అంటున్నాడు. 259 00:13:35,190 --> 00:13:37,901 - కాబట్టి… - మరేం ఫర్వాలేదు. ఇది పగటి పూటే కదా. 260 00:13:37,985 --> 00:13:40,654 అవును, ఎందుకంటే పగటి పూట ఎవ్వరూ హత్యలకు గురవ్వరు. 261 00:13:40,737 --> 00:13:43,323 నా ఉద్దేశం, మనం ఏదో ఒకటి చేయాలి. నేను లోపలికి వెళ్తున్నాను. 262 00:13:44,199 --> 00:13:45,200 ఆగు. ఆగు. హేయ్. 263 00:13:45,826 --> 00:13:47,911 ఇది ఉపయోగించు. ఇది డ్రై షాంపూ. 264 00:13:47,995 --> 00:13:50,205 - ఏంటి? - ఏదైనా జరగరానిది జరిగితే. 265 00:13:51,039 --> 00:13:53,667 ఇది ఒకసారి నా కళ్లలో పడింది, అప్పుడు నా కళ్లు బాగా మండాయి. 266 00:13:55,836 --> 00:13:59,506 నేను 30 నిమిషాల తరువాత కూడా రాకపోతే, నాకు కాల్ చేయండి. 267 00:13:59,590 --> 00:14:00,883 - అలారం సెట్ చేసుకోండి. - సరే. 268 00:14:37,961 --> 00:14:39,838 డగ్ వార్విక్ 10వేల డాలర్ల బదలీకి ఆదేశాలు 269 00:14:55,771 --> 00:14:57,147 అభినందనలు. 270 00:14:58,065 --> 00:15:00,025 నేనే స్కై. నిన్ను కలవడం సంతోషంగా ఉంది. 271 00:15:00,108 --> 00:15:01,568 నాకు కూడా. నా పేరు పౌలా. 272 00:15:11,119 --> 00:15:12,496 ఇక్కడ పని జరుగుతోంది. 273 00:15:12,579 --> 00:15:14,122 నేను, ట్రెవర్ ఈ మోటెల్ ని ఒక ఫ్రెండ్ తో కలిసి కొన్నాం. 274 00:15:14,206 --> 00:15:16,792 కాలేజీ కుర్రవాళ్ల కోసం దీనిని అపార్టుమెంట్లుగా మారుస్తున్నాం. 275 00:15:16,875 --> 00:15:19,419 - వావ్, అది నిజంగా గొప్ప ఐడియా. - నాకు తెలుసు. 276 00:15:19,503 --> 00:15:21,964 సెక్స్ పనిలోనూ, రియల్ ఎస్టేట్ లోనూ ట్రెవర్ నాకు గురువు. 277 00:15:22,047 --> 00:15:23,966 అది చాలా ఆసక్తికరమైన కాంబినేషన్. 278 00:15:24,049 --> 00:15:27,386 కానీ అతను లేకుండా నేను దీన్ని ఎప్పటికీ పూర్తి చేయలేను. 279 00:15:27,970 --> 00:15:29,304 అతను చనిపోయాడంటే నమ్మలేకపోతున్నాను. 280 00:15:30,347 --> 00:15:33,016 అవును, అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. 281 00:15:33,100 --> 00:15:34,101 నేను కూడా. 282 00:15:35,060 --> 00:15:37,312 నా ఉద్దేశం, ఈ కెమెరా ప్రపంచంలో, మనకి చాలామంది పరిచయం అవుతారు, 283 00:15:37,396 --> 00:15:41,108 కానీ వాళ్ల గురించి నిజానికి ఏమీ తెలియదు. ప్రతి ఒక్కరూ యూజర్ నేమ్ ఇంకా అవతార్ మాత్రమే. 284 00:15:41,191 --> 00:15:43,402 మనం తప్ప మిగతా అందరూ అనామకులే. 285 00:15:43,485 --> 00:15:44,528 జనం మనల్ని చూస్తారు. 286 00:15:45,404 --> 00:15:46,488 అదే భయంగా ఉంటుంది. 287 00:15:47,906 --> 00:15:50,784 అయితే ట్రెవర్ మరణం గురించి నీ దగ్గర కొంత సమాచారం ఉందని చెప్పావు కదా? 288 00:15:52,411 --> 00:15:53,704 నీకు ఏం తెలుసో చెప్పు. 289 00:15:55,080 --> 00:15:57,124 నీకు తెలిసింది చెప్పేవరకూ నేను ఏమీ చెప్పను. 290 00:15:59,668 --> 00:16:00,669 సరే. 291 00:16:02,963 --> 00:16:07,259 నేను ఈ విషయం అడిగితే నీకు బోరుగా అనిపిస్తుందేమో, కానీ వై ఎలా ఉంది? 292 00:16:08,093 --> 00:16:09,887 అది ముగిసిపోయింది. 293 00:16:09,970 --> 00:16:11,638 - ఏంటి? - అవును, నన్ను మర్చిపోమ్మని ఆమెకి చెప్పాను. 294 00:16:12,347 --> 00:16:14,308 అది చాలా పెద్ద విషయం. నాకెందుకు ఏమీ చెప్పలేదు? 295 00:16:14,391 --> 00:16:17,144 ఎందుకంటే నేను ఏదైనా చెప్పిన ప్రతిసారీ నువ్వు నన్ను హేళన చేస్తావు. 296 00:16:17,227 --> 00:16:20,522 అది వారం కిందట జరిగింది. మరేం… మరేం ఫర్వాలేదు. నేను బాగానే ఉన్నాను. 297 00:16:20,606 --> 00:16:22,566 ఆమె గురించి ఇంక నిన్ను విసిగించనులే. 298 00:16:22,649 --> 00:16:27,696 సరే. అయితే, నేను విసిగించడానికి నీకు త్వరలోనే ఇంకొక అమ్మాయి దొరుకుతుందిలే. 299 00:16:28,864 --> 00:16:31,158 బహుశా లా స్కూలులో. 300 00:16:31,909 --> 00:16:35,037 - నీకు నిజంగా లాయర్ కావాలని ఉందా? - అవును, అదే అనుకుంటా. 301 00:16:35,120 --> 00:16:36,413 లాయర్ అంటే ఎవరో మళ్లీ చెప్పు? 302 00:16:36,496 --> 00:16:37,623 వాళ్లు పళ్లు శుభ్రం చేస్తారు, కదా? 303 00:16:38,457 --> 00:16:40,542 నాకు లింగ్విస్టిక్స్ లో బిఏ డిగ్రీ ఉంది, 304 00:16:40,626 --> 00:16:43,837 కానీ ఆ చదువుకి పెట్టిన 30 వేల డాలర్ల ఖర్చు పూర్తిగా వృథా అని మా నాన్న అనుకుంటాడు. 305 00:16:43,921 --> 00:16:46,840 కాబట్టి, ఇప్పుడు నేను రియలిస్టిక్ గా ఉండాలని చూస్తున్నాను, తెలుసా? 306 00:16:46,924 --> 00:16:48,967 అవును. నాకు తెలుసు. 307 00:16:49,051 --> 00:16:51,845 కానీ, నీకు తెలుసా, నువ్వు చాలా తెలివైనవాడివి, కాబట్టి, లా స్కూలులో బాగా రాణిస్తావు. 308 00:16:52,429 --> 00:16:53,722 థాంక్స్. 309 00:16:53,805 --> 00:16:55,724 మా నాన్న కూడా నాకు పెద్దగా సహకరించడు. 310 00:16:55,807 --> 00:16:58,435 ఆయన ఎప్పుడూ, "నువ్వు ఈ చెత్త జర్నలిజమ్ వృత్తిలో 311 00:16:58,519 --> 00:17:01,230 నీ టైమ్ అంతా వేస్ట్ చేస్తున్నావు, జెర్-బేర్. 312 00:17:01,313 --> 00:17:03,273 న్యూస్ రంగంలో ఇక అంతా ఏ.ఐ. నిండిపోతుంది," అంటాడు. 313 00:17:03,357 --> 00:17:05,192 అయ్యో, ఇది చాలా ఇబ్బందే! 314 00:17:07,152 --> 00:17:09,530 అయితే అది ఖచ్చితంగా నువ్వు చెప్పినట్లు ఉండదు, సరేనా? 315 00:17:09,613 --> 00:17:11,114 - నీ ఉద్దేశం ఏంటి? - అంటే, నా ఉద్దేశం, 316 00:17:11,198 --> 00:17:13,825 లింగ్విస్టిక్స్ అనేది ఒక ప్రాచీన విద్యావిధానం. 317 00:17:13,909 --> 00:17:15,577 చాలా కెరీర్స్ కి అది బలమైన పునాది. 318 00:17:15,661 --> 00:17:20,374 జర్నలిజం అనేది దాదాపుగా కాలం చెల్లిపోయిన, అంతరించిపోతున్న మాధ్యమం. 319 00:17:20,457 --> 00:17:22,416 నువ్వు ఎల్ శాట్ పరీక్షలో ఫెయిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. 320 00:17:23,292 --> 00:17:26,380 సరే, మంచిగా మాట్లాడుకున్నాం, జెర్-బేర్. 321 00:17:39,601 --> 00:17:40,978 నువ్వు నిజంగానే ఏమీ తాగవా? 322 00:17:41,061 --> 00:17:42,437 మా దగ్గర ఫిజ్జీ వాటర్ కూడా ఉంది. 323 00:17:42,521 --> 00:17:43,856 ఇంకా పాలు. 324 00:17:44,481 --> 00:17:46,066 ఎవరూ ఎప్పుడూ ఫిజ్జీ మిల్క్ చేయకపోవడం విచిత్రం కదా. 325 00:17:46,149 --> 00:17:47,401 వద్దు, వద్దు, నాకు అవసరం లేదు. 326 00:17:47,484 --> 00:17:49,152 అయితే, సరే… 327 00:17:49,236 --> 00:17:51,488 కెమెరా పని కాకుండా ట్రెవర్ ఇంకేం పనులు చేసేవాడు? 328 00:17:51,572 --> 00:17:52,906 నాకు నిజంగా ఏమీ తెలియదు. 329 00:17:52,990 --> 00:17:57,244 నీకు ముందే చెప్పినట్లు ట్రెవర్ చాలామందితో స్నేహాలు చేసేవాడు. 330 00:17:57,327 --> 00:17:58,704 వాళ్లందరి గురించి నాకు తెలియదు. 331 00:17:59,204 --> 00:18:03,917 లైంగికంగా ఇంకా శారీరకంగా, ట్రెవర్ చాలా ఫ్లెక్సిబుల్ గా ఉండేవాడు, 332 00:18:04,001 --> 00:18:05,460 అందుకే అతను అంత డబ్బు సంపాదించగలిగాడు. 333 00:18:05,544 --> 00:18:07,212 అంటే, ఎదుటి వారి మనసులోని విషయాలు రాబట్టడంలో సమర్థుడు. 334 00:18:08,755 --> 00:18:09,798 - ట్రెవర్? - సాయం చేయండి! 335 00:18:09,882 --> 00:18:11,425 తను ఏం చేస్తున్నాడో తనకి తెలుసు. 336 00:18:11,508 --> 00:18:13,260 నా ఉద్దేశం, మేము నిజంగా ఈ పనిలో బాగా రాణిస్తున్నాము… 337 00:18:15,429 --> 00:18:19,183 అతనికి… మనుషులతో మాట్లాడించే నేర్పు ఉంది… 338 00:18:21,435 --> 00:18:22,728 నువ్వు ఎవరు? 339 00:18:23,770 --> 00:18:26,106 - …అందులోనే అతను తృప్తి పొందేవాడు. - అది నువ్వే కదా. 340 00:18:27,191 --> 00:18:29,234 ఆ వీడియోలో ట్రెవర్ మీద దాడి చేసింది నువ్వే. 341 00:18:29,818 --> 00:18:31,195 - ఏంటి? - అవును, 342 00:18:31,278 --> 00:18:34,031 నీది ఎడమ చేతి వాటం ఇంకా నీ కళ్లు ఆకుపచ్చగా ఉన్నాయి, నీ పళ్లు పచ్చగా ఉన్నాయి. 343 00:18:34,114 --> 00:18:37,367 అంటే, నేను, అంటే… నీ విచిత్రమైన ఆ రెండు వేళ్ల ఉంగరం ఎక్కడ? 344 00:18:37,451 --> 00:18:38,827 - అది ఖచ్చితంగా నువ్వే. - లేదు. లేదు, లేదు. 345 00:18:38,911 --> 00:18:40,579 - అవును, అది నువ్వే. - అది నువ్వు అనుకునేది కాదు. 346 00:18:40,662 --> 00:18:42,706 అంటే, అవును, అది నేనే కానీ, అది కేవలం నాటకం. 347 00:18:42,789 --> 00:18:45,584 అదంతా ఒక స్కామ్. నేను ట్రెవర్ ని ఎప్పుడూ గాయపర్చను. నేను ఎవ్వరినీ ఇంతవరకూ గాయపర్చలేదు. 348 00:18:45,667 --> 00:18:48,253 - కానీ మనుషులు గాయపడ్డారు. - కానీ, తనని నేను చంపలేదు. 349 00:18:48,337 --> 00:18:49,755 నువ్వు చేసింది కేవలం ఒక నాటకం. 350 00:18:49,838 --> 00:18:51,048 అది ఒక సెటప్. 351 00:18:51,131 --> 00:18:52,424 అది ట్రెవర్ ఐడియా. 352 00:18:52,508 --> 00:18:54,718 వాడు తన క్లయింట్స్ ని బురిడీ కొట్టించడానికి 353 00:18:54,801 --> 00:18:57,429 "నేను చాలా కష్టాల్లో ఉన్నాను, నన్ను కాపాడండి" అని నమ్మించాలని ప్లాన్ చేశాడు. 354 00:18:57,513 --> 00:19:00,432 మేము కేవలం డబ్బులు గుంజాలని చూశాము. కానీ నేను దాన్ని సమర్థించుకోవడం లేదు. 355 00:19:00,516 --> 00:19:02,684 నీ విషయంలో నేను అలా చేసి ఉండకూడదు. ఎవ్వరినీ అలా మోసం చేసి ఉండకూడదు, 356 00:19:02,768 --> 00:19:05,771 కానీ నా ఫ్రెండ్ ని ఎవరు చంపారో ఇప్పుడు తెలుసుకోవాలి అనుకుంటున్నాను. 357 00:19:07,105 --> 00:19:10,192 నేను వెళ్లి ఒకసారి చూసివస్తాను. ఈలోగా పౌలా తిరిగి వస్తే గనుక, ఇక్కడే ఎదురుచూడు. 358 00:19:10,275 --> 00:19:12,611 - నాకు ఇక్కడ ఒంటరిగా ఉండాలని లేదు, చూడు… - డోర్స్ లాక్ చేసుకో చాలు. 359 00:19:12,694 --> 00:19:16,573 ఎవరైనా వస్తే, వాళ్లకి మీ నాన్న గురించి ఆ బోరింగ్ కథ చెప్పు. 360 00:19:16,657 --> 00:19:18,283 అంటే, నన్ను నమ్ము, వాళ్లే వెళ్లిపోతారు. 361 00:19:24,122 --> 00:19:25,123 మంచిది. 362 00:19:25,207 --> 00:19:27,584 చూడు, మేము స్కామ్ చేసిన వాళ్లలో ఎవరైనా ఆ హత్య చేసి ఉండచ్చు. 363 00:19:27,668 --> 00:19:30,879 అంటే, నా ఉద్దేశం, అది ఎవరైనా అయి ఉండచ్చు, మగవాళ్లయినా, ఆడవాళ్లయినా. 364 00:19:30,963 --> 00:19:32,381 ఆ హత్య చేసింది ఒక మగవాడు. 365 00:19:32,464 --> 00:19:35,092 - నా ఉద్దేశం, మగవాడే చేసే అవకాశం ఉంది. అవును. - అది, అది ఒక మగవాడే చేశాడు. 366 00:19:35,175 --> 00:19:36,343 నేను అది చూశాను. 367 00:19:36,426 --> 00:19:37,636 అప్పుడు నేను క్లోసెట్ లో దాక్కుని ఉన్నాను. 368 00:19:37,719 --> 00:19:38,720 నేను… 369 00:19:40,222 --> 00:19:41,723 ఒక మగవాడు ఆ హత్య చేయడం నేను చూశాను. 370 00:19:42,808 --> 00:19:43,809 నువ్వు అక్కడ ఉన్నావా? 371 00:19:44,768 --> 00:19:46,061 అతను ఎలా ఉంటాడు? 372 00:19:46,144 --> 00:19:48,105 నేను అతనిని సరిగ్గా చూడలేకపోయాను. 373 00:19:48,814 --> 00:19:51,066 నేను బాగా చూసినవి అతని బూట్లు మాత్రమే. 374 00:19:51,149 --> 00:19:52,192 బూట్లా? 375 00:19:52,901 --> 00:19:54,319 అతను ట్రెవర్ 'రెడ్ వింగ్స్' బూట్లు తొడుక్కుని ఉన్నాడు. 376 00:19:54,403 --> 00:19:56,071 నేను చెప్పగలను ఎందుకంటే ఆ బూట్లకి వేర్వేరు లేసులున్నాయి. 377 00:19:56,154 --> 00:19:57,155 వేర్వేరు లేసులు. 378 00:19:58,740 --> 00:20:00,158 అవును, అవును. 379 00:20:00,242 --> 00:20:02,119 అతను ఎవరో నీకు తెలుసు, కదా? 380 00:20:02,703 --> 00:20:03,704 లేదు, నాకు… 381 00:20:04,538 --> 00:20:05,664 హాయ్. 382 00:20:05,747 --> 00:20:08,500 ఇలా చేస్తున్నందుకు సారీ, కానీ అస్సలు కదలకండి. 383 00:20:18,343 --> 00:20:19,636 హాయ్. 384 00:20:24,349 --> 00:20:25,893 జిమ్ టైమ్ కదా. బాగుంది. 385 00:20:29,605 --> 00:20:31,899 మీరు యేల్ యూనివర్సిటీ అడ్మిషన్స్ విభాగంలో ఉండేవారు, కదా? 386 00:20:32,774 --> 00:20:34,818 - అవును, మీకెలా తెలుసు… - అదరగొట్టండి, బుల్ డాగ్స్. 387 00:20:37,988 --> 00:20:41,408 అంటే, నాకు తెలియదు, ఒక ఫ్రెండ్ కొడుకు, చాలా మంచి కుర్రవాడు. 388 00:20:41,491 --> 00:20:43,744 అతనికి అక్కడ అడ్మిషన్ ఇవ్వలేదు. 389 00:20:45,245 --> 00:20:46,246 సారీ. 390 00:20:46,747 --> 00:20:48,540 అక్కడ చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది 391 00:20:48,624 --> 00:20:50,209 ఇంకా అడ్మిషన్స్ విభాగంలో చాలామంది ఉంటారు, కాబట్టి… 392 00:20:50,292 --> 00:20:53,670 అవును, కానీ స్కూలు డబ్బులు నొక్కేస్తున్నది నువ్వు మాత్రమే, జాయస్! 393 00:20:56,590 --> 00:20:59,092 మైక్రోసాఫ్ట్ షేర్లు పడిపోతున్నాయి. 394 00:20:59,176 --> 00:21:01,512 నిధుల దుర్వినియోగమా? అది పూర్తిగా అబద్ధం. 395 00:21:02,513 --> 00:21:05,015 వాళ్లెప్పుడూ అబద్ధమనే చెబుతారు. 396 00:21:05,807 --> 00:21:09,311 అయినా కానీ, డాక్యుమెంట్స్ నిజాలు చెబుతాయి. 397 00:21:10,938 --> 00:21:12,397 మీ బ్రోకరేజ్ అకౌంట్ కూడా. 398 00:21:12,481 --> 00:21:13,482 ఓపెన్ ఎండ్ మ్యూచువల్ ఫండ్స్ 399 00:21:14,107 --> 00:21:17,027 హేయ్, నువ్వు ఒక ఛాన్స్ తీసుకున్నావు. చూడు, నేనేం తప్పుగా అనుకోను. 400 00:21:17,110 --> 00:21:20,197 నువ్వు దొంగతనం చేయడంలో నేర్పరివి, కానీ దాన్ని దాచిపెట్టడంలో నీకంత తెలివి లేదు. 401 00:21:20,781 --> 00:21:27,162 కానీ నా ఫ్రెండ్ కి నువ్వు సాయం చేస్తే నువ్వు బయటపడే మార్గం చెప్పగలను. 402 00:21:28,455 --> 00:21:32,960 ఈ కుర్రవాడికి నువ్వు గనుక సీటు ఆఫర్ చేస్తే… 403 00:21:33,043 --> 00:21:34,044 బ్లేక్ వాండర్వాల్ 404 00:21:34,127 --> 00:21:35,128 అతని పేరు చూశావా? 405 00:21:36,088 --> 00:21:38,715 - నాకు యస్ అని చెప్పాలి, జాయస్. - అలాగే. 406 00:21:38,799 --> 00:21:42,511 సరే, రాబోయే ఫ్రెషర్మాన్ క్లాస్ లో అతనికి సీటు ఇస్తే, 407 00:21:42,594 --> 00:21:43,762 నువ్వు జైలుకి వెళ్లవు. 408 00:21:45,848 --> 00:21:46,974 ఊఫ్! 409 00:21:47,057 --> 00:21:50,185 చూడబోతే నువ్వు ఇంకో కఠినమైన నిర్ణయం తీసుకోవలసి వస్తోంది. 410 00:21:54,648 --> 00:21:55,649 నేను ఇక్కడ దిగాలి. 411 00:21:58,235 --> 00:21:59,444 ఆ కుర్రవాడికి అడ్మిషన్ ఇవ్వు. 412 00:22:17,337 --> 00:22:20,048 నేను రోబోని కాను 413 00:22:36,440 --> 00:22:38,901 - ఆష్, నువ్వు ఏం చేస్తున్నావు? - ప్లీజ్, నన్ను ఇంటికి వెళ్లిపోనివ్వండి… 414 00:22:38,984 --> 00:22:41,486 నోరు మూయి లేదా షూట్ చేసేస్తాను. అర్థమైందా? 415 00:22:42,654 --> 00:22:45,032 - ఆమె ఎవరి గురించి మాట్లాడుతోందో తెలుసా? - సహజంగానే తెలుసు. 416 00:22:45,115 --> 00:22:46,783 బహుశా వాడే చంపి ఉంటాడని నీకు చెప్పాను కదా. 417 00:22:46,867 --> 00:22:49,369 ట్రెవ్ మమ్మల్ని ముందే ఏమని హెచ్చరించాడంటే 418 00:22:49,453 --> 00:22:51,246 తనకి చెప్పకుండా మేము జనాన్ని స్కామ్ చేస్తున్నామని అతనికి తెలిస్తే, 419 00:22:51,330 --> 00:22:53,582 - అది ప్రమాదకరం అన్నాడు. - అవును, అది నిజం. నువ్వెప్పుడూ కరెక్టే. 420 00:22:53,665 --> 00:22:54,917 అతను మనల్ని కూడా చంపుతాడు. 421 00:22:55,000 --> 00:22:57,836 - ఇప్పుడు ఏం చేద్దాం? - నాకు ఒక ఐడియా తట్టింది. 422 00:22:57,920 --> 00:22:59,129 నన్ను నమ్ముతావా? 423 00:22:59,755 --> 00:23:00,756 నమ్ముతాను. 424 00:23:13,894 --> 00:23:15,729 హేయ్, బ్రై డాగ్. 425 00:23:16,480 --> 00:23:19,983 విను, గుడ్ న్యూస్, మిత్రమా. సిసీలియా కోసం నేను ఆ సాయం చేశాను, 426 00:23:20,067 --> 00:23:22,402 కాబట్టి, మీరు ఇంక ముందుకెళ్లవచ్చు. 427 00:23:23,153 --> 00:23:25,489 సరే, నిన్ను తరువాత కలుస్తాను, మిత్రమా. 428 00:23:28,033 --> 00:23:29,326 బ్రై డాగ్. 429 00:23:30,118 --> 00:23:31,370 ఛస్తున్నాను. 430 00:23:37,709 --> 00:23:38,710 హలో. 431 00:23:38,794 --> 00:23:41,797 నువ్వు హత్య చేయడం చూసిన సాక్షి ఒకరు నా దగ్గర ఉన్నారు. 432 00:23:41,880 --> 00:23:45,759 ఆ హత్య చేసింది నువ్వే అని ఆ సాక్షి రుజువు చేయగలదు, కానీ నేను తనని సురక్షితంగా నిర్బంధించాను, 433 00:23:45,843 --> 00:23:48,762 నువ్వు కొంత డబ్బు ఇస్తే ఆ సాక్షిని నీకు అప్పగిస్తాను. 434 00:23:50,222 --> 00:23:51,473 సరే. 435 00:23:51,557 --> 00:23:55,018 నీ ఇష్టం వచ్చింది చేసుకో, సరేనా? 436 00:23:57,437 --> 00:23:59,106 నువ్వు డబ్బు ఇవ్వకపోతే, 437 00:23:59,189 --> 00:24:01,692 నేను ఆ సాక్షిని దగ్గరలోని పోలీస్ స్టేషన్ కి తీసుకువెళతాను 438 00:24:01,775 --> 00:24:05,404 ఇంకా నీ పేరు, నీ ఫోన్ నెంబరు వాళ్లకి ఇస్తాను, అప్పుడు నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో. 439 00:24:07,489 --> 00:24:08,490 ఎంత కావాలి? 440 00:24:09,700 --> 00:24:11,076 ముప్పై వేల డాలర్లు. 441 00:24:15,956 --> 00:24:16,957 ఇరవై వేల డాలర్లు. 442 00:24:18,375 --> 00:24:20,961 సగం ఇప్పుడు ఇవ్వాలి, తరువాత నేను అడ్రస్ పంపిస్తాను. 443 00:24:22,504 --> 00:24:24,006 పేమెంట్ ఎక్కడికి పంపాలో నీకు మెసేజ్ చేస్తాను. 444 00:24:29,094 --> 00:24:31,388 మీరు నిజానికి ఇదంతా చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను… 445 00:24:31,471 --> 00:24:33,140 ఆ చెత్త నోరు మూయ్. 446 00:24:33,807 --> 00:24:35,934 నీకు ఏమైనా పిచ్చిపట్టిందా? ఏం ఆలోచిస్తున్నావు? ఏం… 447 00:24:36,018 --> 00:24:38,770 ఏం ఆలోచిస్తున్నానంటే, ఆ పని చేసింది నేనే అని అతనికి తెలియకూడదు, 448 00:24:38,854 --> 00:24:40,564 ఇంకా ఇప్పుడు అతను మనకి పది వేల డాలర్లు పంపిస్తాడు. 449 00:24:41,190 --> 00:24:43,066 కాబట్టి మనం ఇక్కడి నుండి వెంటనే వెళ్లిపోవాలి, కదా? 450 00:24:43,150 --> 00:24:46,153 - అవును, కానీ అతనికి అడ్రస్ పంపడం అనేది… - చూడు, మనకి డబ్బులు వచ్చాయి. 451 00:24:46,653 --> 00:24:50,157 మన దగ్గర ఉన్న డబ్బు మొత్తం ఈ పనికిరాని చెత్త మోటెల్ లో 452 00:24:50,240 --> 00:24:51,700 ఆ ట్రెవర్ గాడు నిన్ను ఒప్పించి పెట్టించాడు. 453 00:24:51,783 --> 00:24:54,953 కాబట్టి ఆ మనిషి డబ్బు ఇస్తాడు, అతను ఇక్కడికి వచ్చేసరికి, 454 00:24:55,913 --> 00:24:57,289 మనం అప్పటికే వెళ్లిపోతాం. 455 00:24:57,372 --> 00:24:58,540 మరి తన సంగతి ఏంటి? 456 00:24:59,124 --> 00:25:01,043 ప్రస్తుతం నేను నీ గురించి, నా గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. 457 00:25:01,126 --> 00:25:02,544 మనకి డబ్బు చెల్లించగానే పారిపోదాం. 458 00:25:02,628 --> 00:25:05,631 నా ఉద్దేశం… వినండి… నా మాట వినండి. నా మాట వినండి. 459 00:25:06,340 --> 00:25:07,508 మీరు నన్ను విడిచిపెట్టేయచ్చు. 460 00:25:07,591 --> 00:25:10,719 అంటే, మీరు నన్ను ఇంటికి వెళ్లనివ్వండి 461 00:25:10,802 --> 00:25:14,014 ఎందుకంటే నేను ఎవ్వరికీ ఏమీ చెప్పను. 462 00:25:14,097 --> 00:25:15,390 నేను… ఎందుకు చెబుతాను… 463 00:25:15,474 --> 00:25:17,309 - ఎవరికైనా నేనెందుకు చెబుతాను… - ఏంటి? నీ మీద 464 00:25:17,392 --> 00:25:19,186 గన్ గురిపెట్టానని ఎవ్వరికీ చెప్పవా? 465 00:25:19,895 --> 00:25:20,896 సరే. 466 00:25:23,899 --> 00:25:25,234 మనకి డబ్బు వచ్చేసింది. 467 00:25:28,195 --> 00:25:29,321 ఆమెని ముందు కట్టేద్దాం. 468 00:25:34,451 --> 00:25:35,744 ఒక హ్యుండాయ్ కారులో నా ఇయర్ బడ్ పడేశాను. 469 00:25:35,827 --> 00:25:37,454 ఒకసారి, నా ఇయర్ బడ్ ని టాయిలెట్ లో పడేశాను, 470 00:25:37,538 --> 00:25:39,623 కానీ అది ఏ చెత్తనీ తాకకముందే బయటకి తీసేశాను. 471 00:25:39,706 --> 00:25:41,333 లేదు, నేను దాన్ని కెమెరా కుర్రవాడి కారులో పెట్టాను. 472 00:25:41,416 --> 00:25:42,918 కాబట్టి ఇప్పుడు మనం, అంటే, ట్రాక్ చేయవచ్చు. 473 00:25:43,001 --> 00:25:44,753 ఇది నిజంగా చాలా తెలివైన పని. 474 00:25:48,340 --> 00:25:49,633 మనం పౌలాకి ఫోన్ చేద్దామా? 475 00:25:49,716 --> 00:25:51,844 లేదు, లేదు. అంతా బాగానే ఉందనిపిస్తోంది. 476 00:25:53,136 --> 00:25:54,555 లేదు, లేదు, లేదు. ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్. 477 00:25:54,638 --> 00:25:56,306 - ఈ కుర్చీలో కూర్చో. - వద్దు. ప్లీజ్. ఆ పని చేయకండి. 478 00:25:56,390 --> 00:25:58,475 ప్లీజ్. ప్లీజ్. నాకు ఇలా చేయద్దు. నేను… 479 00:25:58,559 --> 00:26:00,769 - నువ్వు ఏం చేస్తున్నావు? తుపాకీ గురి పెట్టు! - మీరు ఇలా చేయకూడదు. 480 00:26:00,853 --> 00:26:03,313 మీరు నన్ను తాళ్లతో కట్టకండి. నేను ఏమీ చేయను. 481 00:26:03,397 --> 00:26:04,898 నోరు మూయ్. ముందు ఈ కుర్చీలో కూర్చో. 482 00:26:04,982 --> 00:26:06,984 స్కై, నా వైపు చూడు. నువ్వు ఇవన్నీ చేయనవసరం లేదు. 483 00:26:07,067 --> 00:26:08,861 ఆ కుర్చీలో కూర్చో! 484 00:26:09,778 --> 00:26:10,904 ఏం చేస్తున్నావు? 485 00:26:10,988 --> 00:26:13,156 - దృష్టి పెట్టు. ఈ విషయం మీద ధ్యాస ఉంచు. - నేను ప్రయత్నిస్తున్నా… 486 00:26:13,240 --> 00:26:14,408 - ఏం చేస్తున్నావు? - దృష్టి పెడుతున్నా. 487 00:26:14,491 --> 00:26:15,701 చెత్త! 488 00:26:22,249 --> 00:26:23,709 నేను నిన్ను చంపేస్తాను! 489 00:26:36,972 --> 00:26:38,348 అయ్యో! 490 00:26:55,616 --> 00:26:56,825 డబ్ల్యు? 491 00:26:56,909 --> 00:26:58,535 - లేదు. - సి? 492 00:26:58,619 --> 00:26:59,912 కాదు. 493 00:26:59,995 --> 00:27:01,371 దేవుడా. 494 00:27:01,455 --> 00:27:02,539 అయ్యో. 495 00:27:03,832 --> 00:27:05,792 - డ్రైవ్ చేయి. డ్రైవ్ చేయి! - సరే, సరే, సరే. 496 00:27:05,876 --> 00:27:07,127 - డ్రైవ్ చేయి, ముందు పోనివ్వు! - బాబోయ్. 497 00:27:07,211 --> 00:27:08,962 - సరే, పోనివ్వు. - ఏంటిది? 498 00:27:18,972 --> 00:27:19,973 ఓహ్, దేవుడా. 499 00:27:20,057 --> 00:27:22,434 ఇది… ఇది లోపలకంతా దిగింది. 500 00:27:22,518 --> 00:27:24,019 నా… నాకు తెలియదు. 501 00:27:24,102 --> 00:27:26,355 ఈ మేకుని బయటకి లాగానంటే, రక్తం విపరీతంగా కారిపోతుంది. 502 00:27:26,438 --> 00:27:28,774 - బాగా నొప్పిగా ఉంది! - సరే! సరే. 503 00:27:28,857 --> 00:27:30,567 నేను కారుని సరిగ్గా ఎదురుగా తీసుకువస్తాను. 504 00:27:31,693 --> 00:27:35,197 ఆ తరువాత ఈ మేకుని బయటకి లాగి చాలా వేగంగా డాక్టర్ దగ్గరకి తీసుకువెళతాను, సరేనా? 505 00:27:35,280 --> 00:27:36,949 - త్వరగా వెళ్లు. - రెండు నిమిషాల్లో తిరిగొస్తాను. 506 00:27:37,032 --> 00:27:38,116 రెండు నిమిషాలు. 507 00:27:39,409 --> 00:27:41,537 ఓహ్, దేవుడా. నా వల్ల కాదు… 508 00:27:42,162 --> 00:27:44,081 - ఊపిరి తీసుకోలేకపోతున్నా. - మరేం ఫర్వాలేదు. నీకేం కాలేదు. 509 00:27:44,164 --> 00:27:46,124 నువ్వు ఇప్పుడు సేఫ్ గా ఉన్నావు. నిన్ను ఇంటికి తీసుకువెళ్తాం. 510 00:27:46,208 --> 00:27:47,543 - నీకేం కాలేదు. - దాదాపు మీ ఇంటికి వచ్చేశాం. 511 00:27:47,626 --> 00:27:48,836 అవును. 512 00:27:50,879 --> 00:27:53,298 - అయితే ఇదంతా ఆ ముఠా పనేనా? - రూడీ, నోరు మూయ్! 513 00:27:53,382 --> 00:27:55,509 నోరు మూయ్. నోరు మూయ్. 514 00:27:56,718 --> 00:27:58,679 అంతా సర్దుకుంటుంది. నువ్వు ధైర్యంగా ఉండు. 515 00:28:09,398 --> 00:28:11,525 జి, ఇది చూడు. 516 00:28:11,608 --> 00:28:13,193 నాకు ఏదో ఆధారం దొరికినట్లుంది. 517 00:28:13,694 --> 00:28:16,405 హతుడు భవన నిర్మాణ సామాగ్రి మీద చాలా ఖర్చు చేశాడు. 518 00:28:16,488 --> 00:28:18,240 ప్రతి నెల, అతను డబ్బులు వెచ్చించాడు. 519 00:28:18,323 --> 00:28:20,450 ఐదు వేల డాలర్లు. ఏడు వేల డాలర్లు. 520 00:28:20,534 --> 00:28:23,370 కాబట్టి, నేను కలప డిపో వాళ్లకి ఫోన్ చేసి, డెలివరీ అడ్రస్ తెలుసుకున్నాను. 521 00:28:23,453 --> 00:28:26,081 చూడబోతే ఆ మోటెల్ ఇక్కడికి అరగంట దూరంలో ఉంది. 522 00:28:28,166 --> 00:28:30,043 ఈ కాగితాల విచారణ ఒక బోరింగ్ ప్రక్రియ అన్నావు కదా, హా? 523 00:28:31,670 --> 00:28:33,338 బహుశా పరిస్థితి నాకు అనుకూలంగా మారుతుండచ్చు. 524 00:28:33,422 --> 00:28:35,048 మనల్ని అదృష్టం వరిస్తుందేమో. 525 00:28:35,549 --> 00:28:36,550 గుడ్. 526 00:28:46,351 --> 00:28:47,352 చచ్చాం. 527 00:28:48,770 --> 00:28:50,397 ఓహ్, దేవుడా. లేదు, లేదు, లేదు, లేదు. 528 00:28:52,566 --> 00:28:53,567 ఛ. 529 00:28:57,696 --> 00:28:59,865 - ఎక్కడ ఉన్నావు? - డెన్నిస్ వచ్చేశాడు. నువ్వు… 530 00:28:59,948 --> 00:29:01,408 నువ్వు వెంటనే బయటపడు. 531 00:29:01,491 --> 00:29:02,826 నా చేతికి మేకు దిగబడింది కదా! 532 00:29:02,910 --> 00:29:04,244 సరే. వదిలేయ్. 533 00:29:05,245 --> 00:29:06,663 - నేను వస్తున్నాను. వస్తున్నాను. - వద్దు. వద్దు, వద్దు. 534 00:29:06,747 --> 00:29:08,207 - మరేం ఫర్వాలేదు. - వద్దు, ఏం మాట్లాడుతున్నావు? 535 00:29:08,290 --> 00:29:09,791 - నేను బాగానే ఉంటాను. - అతను లోపలికే వస్తున్నాడు. 536 00:29:09,875 --> 00:29:11,668 - నువ్వు ఇక్కడి నుండి బయటపడాలి. - నా దగ్గర గన్ ఉంది. 537 00:29:11,752 --> 00:29:13,670 మనం చేయగలిగింది కూడా ఏమీ లేదు. 538 00:29:15,631 --> 00:29:18,258 సరే. నేను వినేలా లైన్ లోనే ఉండు. 539 00:29:25,015 --> 00:29:26,558 ఛ. 540 00:29:40,280 --> 00:29:42,491 హేయ్, డెన్నిస్, నేను స్కై ని. 541 00:29:42,574 --> 00:29:43,992 ఏంటి సంగతి, బాబు? 542 00:29:44,743 --> 00:29:45,744 ఆ సాక్షి పారిపోయింది. 543 00:29:46,245 --> 00:29:47,955 అందుకు నిజంగా సారీ. 544 00:29:49,289 --> 00:29:51,250 విను, నాకు… నాకు నువ్వంటే చాలా గౌరవం, బాబు. 545 00:29:51,333 --> 00:29:52,709 నేను గొడవ పెట్టుకోవాలని చూడటం లేదు. 546 00:29:53,210 --> 00:29:57,422 కానీ నీకు ముందే చెబుతున్నాను. నా దగ్గర పెద్ద గన్ ఉంది సరేనా? 547 00:29:59,049 --> 00:30:00,884 కానీ దాన్ని ఉపయోగించాలని నేను కోరుకోవడం లేదు, కాబట్టి, 548 00:30:00,968 --> 00:30:05,389 మనం ఇదంతా మర్చిపోయి తరువాత ఎప్పుడైనా కలిసి డ్రింక్ చేద్దాం. 549 00:30:05,931 --> 00:30:08,100 నీకు సాకీ అనే జపాన్ డ్రింక్ ఇష్టమని ట్రెవర్ చెప్పాడు. 550 00:30:12,229 --> 00:30:13,814 ప్లీజ్, ఏదైనా మాట్లాడు, బ్రో. 551 00:30:18,443 --> 00:30:20,112 నేను షూట్ చేసేలా ప్రవర్తించకు, బాబు. 552 00:30:21,446 --> 00:30:23,740 నేను నిన్ను షూట్ చేసేస్తాను! 553 00:30:26,743 --> 00:30:28,036 నేను షూట్ చేస్తాను! 554 00:30:33,500 --> 00:30:35,627 స్కై. స్కై? 555 00:30:37,838 --> 00:30:38,922 స్కై? 556 00:30:41,967 --> 00:30:43,010 స్కై! 557 00:30:54,813 --> 00:30:57,566 ఏం జరుగుతోంది? ఏం జరుగుతోంది? 558 00:30:59,735 --> 00:31:01,945 స్కై? స్కై? 559 00:31:06,783 --> 00:31:08,035 ఓహ్, చెత్త. 560 00:31:14,917 --> 00:31:15,959 అంతా సర్దుకుంది, బాబు. 561 00:31:16,627 --> 00:31:19,213 ఏం ఫర్వాలేదు. ఆమె ఎక్కడ ఉందో నాకు తెలుసు, మనం ఆమెని వెతికి పట్టుకోవచ్చు. 562 00:31:21,131 --> 00:31:23,967 మా దగ్గర కారు ఉంది. నువ్వు నాతో పాటు రావచ్చు. 563 00:31:24,051 --> 00:31:26,178 మనం… నువ్వు ముందు సీట్లో కూర్చోవచ్చు. 564 00:31:27,679 --> 00:31:31,266 చూడు, ట్రెవర్ ఫ్రెండ్స్ అందరిలో, నేను నిన్నే ఎక్కువ ఇష్టపడేవాడిని. 565 00:31:35,562 --> 00:31:36,980 కానీ నువ్వు చాలా ఎక్కువ మాట్లాడతావు. 566 00:31:58,919 --> 00:32:00,212 స్కై? 567 00:32:00,295 --> 00:32:01,296 స్కై? 568 00:32:02,005 --> 00:32:03,006 స్కై! 569 00:32:04,633 --> 00:32:05,926 ఆష్ 570 00:32:06,009 --> 00:32:07,010 స్కై! 571 00:32:08,512 --> 00:32:10,806 సారీ, స్కై ఇప్పుడు ఫోనులో మాట్లాడే స్థితిలో లేడు. 572 00:32:11,723 --> 00:32:14,184 నేను నిన్ను చంపేస్తాను. 573 00:32:14,268 --> 00:32:15,644 అయితే అది నువ్వేనా, ఆష్లీ? 574 00:32:15,727 --> 00:32:18,021 ఆ గొంతు మార్చే పరికరం లేకపోతే నిన్ను గుర్తుపట్టలేకపోయాను. 575 00:32:18,564 --> 00:32:20,732 చూడు, మనం బహుశా దీని గురించి మాట్లాడుకోవాలి. 576 00:32:21,358 --> 00:32:22,359 నేనే నిన్ను వెతికి పట్టుకుంటాను. 577 00:32:33,871 --> 00:32:36,081 - నీ రోజు ఎలా గడిచింది? - నా రోజా? 578 00:32:36,164 --> 00:32:38,292 బాగా గడిచింది. అవును, బాగుంది. 579 00:32:38,375 --> 00:32:40,794 పూర్తిగా బోరింగ్ గా గడిచింది. 580 00:32:40,878 --> 00:32:43,297 అదే పాతదనం. కొత్తగా ఏమీ లేదు. నీకు? 581 00:32:44,631 --> 00:32:45,716 ఎప్పటిలాగే గడిచింది. 582 00:32:46,675 --> 00:32:47,926 ఎప్పటిలా ఉండటమే నాకు ఇష్టం. 583 00:32:50,053 --> 00:32:52,472 - లాయర్ నుండి నీకు ఈమెయిల్ వచ్చిందా? - లేదు. 584 00:32:52,556 --> 00:32:54,850 మన కేసుని జడ్జ్ నార్లెస్కీ విచారించబోతున్నారు. 585 00:32:55,767 --> 00:32:56,768 ఆయన తెలియదా? 586 00:32:56,852 --> 00:33:00,480 మిగతా జడ్జ్ ల కన్నా ఎక్కువగా బిడ్డ కస్టడీని తండ్రికే దక్కేలా తీర్పులిస్తాడు, ఇప్పుడు ఆయన మన కేసు చూస్తున్నాడు. 587 00:33:01,315 --> 00:33:02,441 - నిజంగానా? - అవును. 588 00:33:02,524 --> 00:33:03,525 వావ్. 589 00:33:03,609 --> 00:33:06,695 అంటే, ఆయన కొద్దిగా స్త్రీ ద్వేషి, కానీ ఈ కేసులో మనకి అదే సాయపడచ్చు. 590 00:33:07,196 --> 00:33:09,364 - మంచిది. నాకు అది ఫర్వాలేదు. - నాకు కూడా. 591 00:33:10,115 --> 00:33:12,326 మనకి ఒక బ్రేక్ కావాలి ఇంకా అది రాబోతోంది. 592 00:33:13,035 --> 00:33:14,328 కానీ ఇది ఎగ్జయిటింగ్ గా ఉంది. 593 00:33:19,833 --> 00:33:22,336 ఈజ్ పాన్ కార్ప్ ఇక్కడ నగదు పొందండి 594 00:33:27,841 --> 00:33:32,054 మేము బంగారం కొంటాము 595 00:33:32,137 --> 00:33:36,266 నా దగ్గర ఒక కోటి రూపాయల విలువైన రహస్యం ఉంది 596 00:33:36,350 --> 00:33:38,810 అది ఏంటో నీకు చెప్పలేను 597 00:33:38,894 --> 00:33:42,314 దానిని నా దగ్గరే దాచుకుంటున్నాను 598 00:33:42,397 --> 00:33:44,733 దానిని నేను బయటపెట్టను 599 00:33:48,320 --> 00:33:50,531 పౌలా - ఆగస్టు 2024 నుండి ' మార్జిన్'లో పని చేయడం ప్రారంభించింది 600 00:33:50,614 --> 00:33:52,157 ఎనిమిదేళ్ల హేజల్ కి తల్లి విడాకులు తీసుకుంది 601 00:33:52,741 --> 00:33:56,453 నాకు ఆ ధైర్యం ఉండాలని కోరుకుంటున్నాను దానిని మనసులోనే దాచుకోవడానికి 602 00:33:57,371 --> 00:34:00,624 లోబడిపోయి దాన్ని వదిలేయను 603 00:34:03,794 --> 00:34:05,379 దీనికి నాకు ఎంత డబ్బు ఇవ్వగలరు? 604 00:34:06,255 --> 00:34:11,051 కొద్దిగా దగ్గరగా వస్తే నీ చెవులో మెల్లగా చెబుతాను 605 00:34:11,844 --> 00:34:14,554 నీకు నిజంగా తెలుసుకోవాలని ఉంటే, బేబీ 606 00:34:14,638 --> 00:34:15,806 రెండు వేల డాలర్లు? 607 00:34:15,889 --> 00:34:19,226 నీ చెవిలో రహస్యంగా చెబుతాను 608 00:34:19,726 --> 00:34:23,981 బహుశా నేనేం చెప్పాలనుకున్నానో నేను మర్చిపోయి ఉండొచ్చు 609 00:34:24,063 --> 00:34:28,443 కానీ ఇంకొంచెం దగ్గరకు రా ఏదేమైనా నీ చెవిలో చెబుతాను 610 00:34:28,527 --> 00:34:30,027 స్కామ్ బాయ్, సెక్స్, మర్డర్, ఇంకా ఒక సింగిల్ తల్లి 611 00:34:32,197 --> 00:34:33,532 ఏదేమైనా 612 00:34:35,993 --> 00:34:39,871 నువ్వు పదే పదే అడగవచ్చు 613 00:34:39,955 --> 00:34:43,583 కానీ నేను చెప్పడానికి సిద్ధంగా లేను 614 00:34:44,208 --> 00:34:47,504 ఎందుకంటే నీ శ్రద్ధ అంతా నా మీదే ఉంది ఈ అనుభూతి 615 00:34:47,588 --> 00:34:49,715 - దీని ధర ఎంత ఉంటుంది? - గాలిలో తేలుతున్నట్టు ఉంది 616 00:34:49,797 --> 00:34:52,967 దానిని నేను దాచుకోగలను నాకు కావాల్సినంత కాలం 617 00:34:53,051 --> 00:34:57,514 నీ శ్రద్ధ అంతా నా మీదే ఉంటుంది ఇది ఒక రహస్యంగా ఉన్నంత వరకు 618 00:36:34,820 --> 00:36:36,738 తెలుగు అనువాదకర్త: హరీష్