1 00:00:07,216 --> 00:00:08,342 ఓహ్, దేవుడా. 2 00:00:09,968 --> 00:00:13,430 ఓహ్, దేవుడా. నేనెప్పుడూ ఇలా చేయలేదు… 3 00:00:13,514 --> 00:00:15,682 అప్పుడే పరిచయమైన వ్యక్తితో ఇలా ఇంటికి వెళ్లడం. 4 00:00:17,893 --> 00:00:21,605 నేను బార్ లోకి వచ్చినప్పుడు ఇదంతా జరుగుతుందని నువ్వు ఊహించావా? 5 00:00:21,688 --> 00:00:22,898 - ఊహించా. - అవునా? 6 00:00:22,981 --> 00:00:23,982 అవును. 7 00:00:24,608 --> 00:00:27,069 నువ్వు నన్ను చూసినప్పుడే నాకు అనిపించింది. 8 00:00:28,195 --> 00:00:30,113 నీతో అక్కడే శృంగారం చేయాలనిపించింది. 9 00:00:30,197 --> 00:00:32,241 ఓహ్, దేవుడా, నాకు నీ గురించి ఏమీ తెలియదు. 10 00:00:32,908 --> 00:00:34,117 నీ పేరేంటి? 11 00:00:35,035 --> 00:00:36,578 - కెవిన్. - ఏంటి? 12 00:00:36,662 --> 00:00:37,871 - కెవిన్. - కెవిన్? 13 00:00:37,955 --> 00:00:38,956 అవును. 14 00:00:39,039 --> 00:00:40,791 కెవిన్, నువ్వు ఏం పని చేస్తుంటావు? 15 00:00:40,874 --> 00:00:42,709 నాకు ఈ మధ్యనే ఉద్యోగం పోయింది. 16 00:00:43,585 --> 00:00:45,254 - అవునా? - అవును. 17 00:00:46,004 --> 00:00:49,842 ఆఫీసు వస్తువులు దొంగతనం చేశాను. 18 00:00:49,925 --> 00:00:51,218 వైట్ కాలర్ ఉద్యోగం. 19 00:00:53,762 --> 00:00:55,639 - సారీ, నేను ఈ పని చేయలేను. - సరే. 20 00:00:55,722 --> 00:00:57,182 నేను ఈ పని చేయలేను. వేరే వ్యక్తిలా నటించలేను. 21 00:00:57,266 --> 00:01:00,644 - లేదు, ఫర్వాలేదు. ఊరికే… నేను అనుకోవడం… - అది నాలో నుంచి నన్ను వేరు చేస్తుంది. 22 00:01:00,727 --> 00:01:02,896 ఈ నాటకాలు ఆడటం నాకు చాలా… సిల్లీగా అనిపిస్తుంది. 23 00:01:02,980 --> 00:01:05,190 - దేవుడా, డూడ్! - నా వల్ల కాదు. 24 00:01:05,274 --> 00:01:07,234 - నేను, అంటే, దాదాపు అంతవరకూ వచ్చేశాను. - నా వల్ల కాదు. 25 00:01:07,317 --> 00:01:09,111 - నువ్వు మూడ్ లోకి వచ్చేశావా? - యస్, ప్లీజ్. 26 00:01:09,194 --> 00:01:11,196 - మనం ఇది వర్క్ అయ్యేలా చేసుకోగలం. - చేయగలమా? 27 00:01:11,280 --> 00:01:13,448 - అవును, నువ్వు… యస్, యస్. - ఆ కెవిన్ పేరుతో? 28 00:01:13,532 --> 00:01:17,035 నువ్వు… నువ్వు మరీ ఆత్రుతగా ఉన్నావు. 29 00:01:18,120 --> 00:01:19,496 ఇంకా నీకు ఉద్యోగం లేదు. 30 00:01:19,580 --> 00:01:23,041 - ఇది అంత ఆసక్తికరంగా లేదు. - నేనొక పెద్ద, ముఖ్యమైన ఉద్యోగాలిచ్చే ఆఫీసర్ ని. 31 00:01:23,125 --> 00:01:24,626 సరే. 32 00:01:24,710 --> 00:01:28,505 నువ్వు నీ స్పెషల్ నైపుణ్యాన్ని నాకు వివరించాలి, కెవిన్. 33 00:01:30,674 --> 00:01:33,177 నేను ఫోటోషాప్ లో నిపుణుడిని. 34 00:01:33,260 --> 00:01:34,970 ఇంకా? 35 00:01:35,053 --> 00:01:37,097 నేను ఎక్సెల్ ఉపయోగించడంలో బి ప్లస్ ని. 36 00:01:37,181 --> 00:01:38,849 సరే. ఇంకా? 37 00:01:40,517 --> 00:01:41,685 శృంగారం బాగా చేయగలను. 38 00:01:42,895 --> 00:01:43,896 శృంగారమా? 39 00:01:45,564 --> 00:01:48,901 మనం ఇంక చేద్దామా? 40 00:01:48,984 --> 00:01:49,985 అలాగే. 41 00:02:05,667 --> 00:02:07,127 అదీ. 42 00:02:07,211 --> 00:02:08,211 పోర్ట్ ల్యాండ్ రెండు సంవత్సరాల కిందట 43 00:02:08,294 --> 00:02:09,670 హా, ఇది బాగుంది. 44 00:02:33,445 --> 00:02:36,281 పరిగెత్తాలి. పరిగెత్తాలి. పరిగెత్తాలి. 45 00:02:36,365 --> 00:02:37,366 పరిగెత్తాలి. 46 00:02:45,916 --> 00:02:47,251 మన దగ్గర రెండు రకాల షూస్ ఉన్నాయి! 47 00:02:47,334 --> 00:02:49,086 తెచ్చాను. మీకు బ్లూ స్టార్ కావాలా లేదా పింక్ షూస్ కావాలా? 48 00:02:49,169 --> 00:02:50,838 - నాకు బ్లూ షూస్, బేబీ. - ఇదిగో తీసుకో. 49 00:02:50,921 --> 00:02:53,674 - సరే, మరి ఫ్రూట్ స్నాక్స్? - తెచ్చాను. 50 00:02:54,508 --> 00:02:55,634 ఇదిగో తిను. 51 00:02:55,717 --> 00:02:56,718 సరే. 52 00:02:56,802 --> 00:02:58,804 సరే, మనం ఏ టార్గెట్ స్టోర్ కి వెళ్తున్నాం? 53 00:02:59,304 --> 00:03:00,597 - మంచి దానికే. - మంచిది. 54 00:03:05,227 --> 00:03:06,937 - చెత్త. - మెల్లగా, కార్ల్. 55 00:03:10,691 --> 00:03:12,943 నా రోజుని దాదాపు నాశనం చేయబోయావు. 56 00:03:13,026 --> 00:03:15,696 - దేవుడా. - కేలబ్, పక్కకి జరుగుతావా? మేము వెళ్లాలి. 57 00:03:17,322 --> 00:03:18,490 హేయ్, గాయ్స్. 58 00:03:19,992 --> 00:03:21,952 - ఎవరికైనా బీర్ కావాలా? - వద్దు. 59 00:03:22,035 --> 00:03:23,412 లేదు, మాకు ఇప్పటికే ఆలస్యమైంది. 60 00:03:23,495 --> 00:03:26,206 హేజల్, నీ సంగతి ఏంటి? బాగా చల్లగా ఉంది. 61 00:03:26,290 --> 00:03:27,416 ఆపు. ఇంక ఆపు. 62 00:03:27,958 --> 00:03:30,002 మేము ఇప్పటికే ఆలస్యంగా బయలుదేరాం, కాబట్టి మేము వెళ్లాలి. 63 00:03:30,085 --> 00:03:31,420 సరే. 64 00:03:32,045 --> 00:03:33,922 అలాగే. లేదు, నాకు అర్థమైంది. 65 00:03:34,006 --> 00:03:35,007 థాంక్యూ. మంచిది. 66 00:03:35,090 --> 00:03:36,466 సరే, ఈ రోజు సంతోషంగా గడపండి. 67 00:03:36,550 --> 00:03:38,927 నేను కారుని రివర్స్ చేయాలి. నువ్వు జరుగుతావా… అంటే, చాలా దగ్గరగా ఉన్నావు. 68 00:03:39,011 --> 00:03:40,053 చాలా జాగా ఉంది, బాబు. 69 00:03:59,281 --> 00:04:01,116 - నేను వెళ్లి గిఫ్ట్ తెస్తాను. - సరే, నేను కార్డు కొంటాను. 70 00:04:01,200 --> 00:04:02,618 మరి బాల్ సంగతి ఏంటి? 71 00:04:11,001 --> 00:04:12,127 పార్టీ సామాగ్రి తీసుకో. 72 00:04:14,796 --> 00:04:16,048 అక్కడ. హేయ్, అది… 73 00:04:16,130 --> 00:04:17,257 సారీ. 74 00:04:29,478 --> 00:04:31,188 ఓహ్, నువ్వు గిఫ్ట్ కాగితం చుట్టావా? 75 00:04:31,813 --> 00:04:33,065 సర్, ఇది టార్గెట్ స్టోర్. 76 00:04:33,774 --> 00:04:35,484 - అవును, కదా. - నేను చూసుకుంటాను లే. 77 00:04:35,567 --> 00:04:38,487 - మంచిది. థాంక్స్. - బిల్లు 141.99 డాలర్లు. 78 00:04:38,570 --> 00:04:41,365 దేవుడా, కార్ల్. ఆ పిల్లాడికి ఏడేళ్లే కదా, ఇంత ఖరీదైనదా? 79 00:04:41,448 --> 00:04:42,574 అవును, కానీ ఇతను మా బాస్ కొడుకు. 80 00:04:42,658 --> 00:04:44,910 అయితే ఇతనికి నచ్చితే, మనకి మంచి పార్కింగ్ స్పాట్ దొరుకుతుందా? 81 00:04:44,993 --> 00:04:48,163 లేదు, కానీ ఈ కుర్రాళ్లని ఇంప్రెస్ చేయాలంటే, మనం గేమ్ ఆడాలి, పౌలా. 82 00:04:53,043 --> 00:04:55,796 ఇది మార్తా స్టీవర్ట్ లో కొన్న గిఫ్టు మాదిరిగా ఉంది. 83 00:04:55,879 --> 00:04:56,880 చూడటానికి బాగుంది. 84 00:04:57,840 --> 00:04:59,675 ఆ ప్రైస్ ట్యాగ్ తీసేశావా? 85 00:04:59,758 --> 00:05:01,260 హా. ఖచ్చితంగా తీసేశా. 86 00:05:01,343 --> 00:05:02,719 నువ్వు ఖచ్చితంగా చూడాలి. 87 00:05:02,803 --> 00:05:04,263 - ఒకటికి రెండుసార్లు చూడాలి. - నిజంగానా? 88 00:05:11,144 --> 00:05:12,604 నువ్వు బహుశా అక్కడ చూడాలి 89 00:05:12,688 --> 00:05:16,024 ఎందుకంటే ఇక్కడ చూటడానికి ఏమీ లేదు. 90 00:05:16,859 --> 00:05:20,112 - దాని మీద ఉందా? - ఇది బాక్స్ లో ఒక భాగం మాత్రమే. 91 00:05:21,405 --> 00:05:23,031 మంచిది. అది నీ పనే, పౌల్. 92 00:05:23,115 --> 00:05:25,492 అవును. అవును, నా పనే. 93 00:05:35,127 --> 00:05:36,378 నువ్వు పార్టీ మూడ్ లోకి వచ్చేయగలవా? 94 00:05:36,461 --> 00:05:37,671 వచ్చేశాను. 95 00:05:37,754 --> 00:05:40,215 మనం ఇక్కడ ఎంత సేపు ఉందామంటావు? 96 00:05:40,299 --> 00:05:42,509 అంటే, నేను బ్రైస్ తో కొద్దిసేపు మాట్లాడాలి, 97 00:05:42,593 --> 00:05:44,386 కాబట్టి రెండు మూడు గంటలు పట్టచ్చు. నువ్వు ఉండగలవా? 98 00:05:44,469 --> 00:05:45,971 హా, నేను హేజల్ గురించి ఆలోచిస్తున్నాను. 99 00:05:46,054 --> 00:05:47,931 తను బాగానే ఉంది. పార్టీ మూడ్ లోకి వచ్చేసింది, కదా? 100 00:05:48,015 --> 00:05:49,183 - అవును. - మంచిది. 101 00:05:50,100 --> 00:05:51,560 సరదాగా ఉంటుంది, కదా? 102 00:05:51,643 --> 00:05:53,562 నీకు ఒకవేళ బోరు కొట్టి వెళ్లాలనిపిస్తే, ఒక కోడ్ పదాన్ని అనుకుందాం. 103 00:05:53,645 --> 00:05:56,356 మనం ఏం అనుకుందామంటే… "రైసిన్స్" అందాం. 104 00:05:56,440 --> 00:05:58,150 అలాగే… 105 00:05:58,233 --> 00:06:00,611 - పార్టీ మూడ్ లోకి వచ్చేశాను. - పార్టీ మూడ్ లోకి వచ్చేశాం. 106 00:06:00,694 --> 00:06:02,654 డింగ్… డాంగ్. డింగ్… డాంగ్. 107 00:06:02,738 --> 00:06:04,573 సరే, నేను తీస్తాను. నేను తీస్తాను. 108 00:06:04,656 --> 00:06:06,408 - హేయ్, మిమ్మల్ని చూడటం సంతోషం. - నిన్ను కలవడం సంతోషం. 109 00:06:06,491 --> 00:06:07,910 - వెల్కమ్. లోపలికి రండి. - అలాగే, థాంక్స్. 110 00:06:07,993 --> 00:06:10,162 మనకి… పుట్టినరోజు గోలంతా ఆ పక్కన ఉంది. 111 00:06:10,245 --> 00:06:11,747 నా భార్య కిర్స్టెన్ మీకు పరిచయమే కదా? 112 00:06:11,830 --> 00:06:14,666 అవును. దేవుడా. మీ ఇల్లు చాలా అందంగా ఉంది, కిర్స్టెన్. 113 00:06:14,750 --> 00:06:17,085 - కిర్స్టెన్ అనాలి. - నేను అదే అన్నాను అనుకుంటా. 114 00:06:17,169 --> 00:06:18,212 కిర్స్టెన్. 115 00:06:18,295 --> 00:06:20,255 కార్ల్, మనం తరువాత తప్పకుండా కలుద్దాం, సరేనా? 116 00:06:20,339 --> 00:06:21,882 - మంచి ఆలోచన, అలాగే. థాంక్యూ. - కార్ల్! 117 00:06:21,965 --> 00:06:22,966 లూకాస్! 118 00:06:24,009 --> 00:06:25,636 నువ్వు అప్పుడే తాగడం మొదలుపెట్టేశావు. 119 00:06:27,721 --> 00:06:28,722 కిర్స్టెన్. 120 00:06:28,805 --> 00:06:30,474 సరే. ఈసారి కరెక్టుగానే పలికావు. 121 00:06:51,912 --> 00:06:54,373 - హాయ్. - హేయ్, నీకు లూకాస్ ఇంకా రాన్ తెలుసు, కదా? 122 00:06:54,456 --> 00:06:56,041 - నాతో పాటు డిజైన్ స్టూడియోలో పని చేశారు. - హేయ్. 123 00:06:56,124 --> 00:06:57,918 - అవును. - నీకు మాలరీ గుర్తుండే ఉంటుంది, కదా. 124 00:06:58,001 --> 00:06:59,086 - హాయ్! మొత్తానికి వచ్చావు. - హాయ్. 125 00:06:59,169 --> 00:07:00,879 అవును, తప్పకుండా. 126 00:07:00,963 --> 00:07:02,297 రాకుండా ఎలా ఉంటాను? 127 00:07:02,381 --> 00:07:05,259 నేను అనుకున్నాను… నాకు తెలియదు, కార్ల్ ఇంకేదో చెప్పాడు. 128 00:07:07,010 --> 00:07:09,012 ఆ డ్రింక్ ఎక్కడ నుంచి తెచ్చావో చూపిస్తావా? 129 00:07:10,305 --> 00:07:11,890 అలాగే. తప్పకుండా. 130 00:07:11,974 --> 00:07:13,934 - నాకు కూడా ఒక డ్రింక్ తెస్తావా? థాంక్స్. - అలాగే. 131 00:07:18,063 --> 00:07:19,690 నేను నిజానికి తాగడం లేదు. 132 00:07:19,773 --> 00:07:22,985 నేను బాత్ రూమ్ కి వెళ్లాలి కానీ నేను టాయిలెట్ కి వెళ్తున్నట్లు లూకాస్ ఊహించుకోవడం నాకు ఇష్టం లేదు. 133 00:07:23,902 --> 00:07:25,612 - అతను వాళ్లల్లో ఒకడా? - ఓహ్, అవును. 134 00:07:25,696 --> 00:07:28,198 అంటే, హెచ్.ఆర్. దగ్గర గోడ మీద అతని ఫోటో అతికించి పెట్టాలి. 135 00:07:29,074 --> 00:07:30,075 నేను తరువాత కలుస్తాను. 136 00:07:30,158 --> 00:07:31,910 అలాగే, కానీ మనసులో ఉన్నది చెప్పేస్తున్నా. 137 00:07:32,411 --> 00:07:33,996 నువ్వు మూత్రం పోయడాన్ని నేను ఊహించుకుంటాను. 138 00:07:39,084 --> 00:07:40,085 ఏంటి? 139 00:07:57,728 --> 00:07:59,646 - నువ్వు బాగానే ఉన్నావా? - లేదు. 140 00:08:00,981 --> 00:08:02,774 అమ్మా, నాకు నీ సాయం కావాలి. ఇలా రా. 141 00:08:05,277 --> 00:08:06,278 అలాగే. 142 00:08:07,529 --> 00:08:08,530 అమ్మా. 143 00:08:11,366 --> 00:08:12,826 నీకు ఏ వస్తువు మీద పెయింట్ చేయడం ఇష్టం? 144 00:08:16,872 --> 00:08:20,292 …బర్త్ డే టూ యూ 145 00:08:20,375 --> 00:08:24,796 హ్యాపీ బర్త్ డే టూ యూ 146 00:08:24,880 --> 00:08:30,677 హ్యాపీ బర్త్ డే, డియర్ ఆడమ్ 147 00:08:30,761 --> 00:08:35,015 హ్యాపీ బర్త్ డే టూ యూ 148 00:08:37,726 --> 00:08:38,809 సరే. 149 00:08:39,937 --> 00:08:42,105 పద, బద్ధకస్తురాలా. వెళదాం పద. 150 00:08:47,236 --> 00:08:48,487 …అయితే అది నిజమే అన్నమాట. 151 00:08:49,446 --> 00:08:50,781 హేయ్, కార్ల్. 152 00:08:50,864 --> 00:08:52,991 - హేయ్. - ఇది వెళ్లడానికి రెడీ అయింది. 153 00:08:53,075 --> 00:08:55,452 నా కడుపు నొప్పి పెడుతోంది, కానీ నా నోరు ఇంకా కేక్ తినాలని అంటోంది. 154 00:08:55,536 --> 00:08:58,205 సరే, నేను బ్రైస్ తో ఇంకా మాటలు కలపలేదు. నేను ఇప్పుడు రాలేను. 155 00:08:58,288 --> 00:09:00,666 నాకు తెలుసు. కానీ, హేయ్, నువ్వు వేరే పనుల్లో బిజీగా ఉన్నావు కదా. 156 00:09:00,749 --> 00:09:02,459 - నీ ఉద్దేశం ఏంటి? - ఏమీ లేదు. 157 00:09:02,543 --> 00:09:04,294 - ఊరికే అన్నాను… అవును. - సరే. 158 00:09:04,378 --> 00:09:06,255 తను అలసిపోయింది ఇంకా నేను కూడా వెళ్లడానికి రెడీగా ఉన్నాను. 159 00:09:06,338 --> 00:09:09,174 సరే, కానీ నేనే మొదటగా పార్టీ వదిలి రాలేను ఎందుకంటే అలా చేస్తే బాగోదు, కదా? 160 00:09:09,258 --> 00:09:12,302 కానీ, ఆ పిచ్చి లూకాస్ గాడు, అంటే, 20 నిమిషాల కిందటే వెళ్లిపోయాడు, కాబట్టి… 161 00:09:12,386 --> 00:09:13,762 కానీ, పౌలా, ఇది ఉద్యోగానికి సంబంధించిన పని, బేబీ. 162 00:09:13,846 --> 00:09:16,056 అవును, నేను కొన్ని రైసిన్స్ వాడుకోవాలి. 163 00:09:16,139 --> 00:09:17,850 రైసిన్స్ వాడుకోవడానికి ఇది టైమ్ కాదు. 164 00:09:17,933 --> 00:09:19,685 - ఇది సరైన సమయం కాదు… - "రైసిన్స్" అనేది మీ కోడ్ పదమా? 165 00:09:19,768 --> 00:09:21,687 ఆఫీసులో, మీటింగ్ నుండి బయటపడటానికి కార్ల్, నేను "ఫైకస్" అనుకుంటాం. 166 00:09:21,770 --> 00:09:22,771 అవును. 167 00:09:22,855 --> 00:09:25,566 నా భార్యతో నేను చెప్పే కోడ్ పదం, "నువ్వు చిక్కుల్లో ఉన్నావు." 168 00:09:26,441 --> 00:09:27,609 సరే. 169 00:09:27,693 --> 00:09:29,903 ఫన్నీగా ఉంది, అవును. సరే. 170 00:09:29,987 --> 00:09:31,405 - సరే. - అందరికీ బై. 171 00:09:31,488 --> 00:09:32,489 - బై. - బై, గయ్స్. 172 00:09:32,573 --> 00:09:34,700 హేయ్, నిన్ను ఇంట్లో కలుస్తాను. ఊబర్ లో వచ్చేస్తానులే. 173 00:09:34,783 --> 00:09:35,784 గుడ్ నైట్, హేజ్. 174 00:09:36,410 --> 00:09:37,411 లవ్ యూ. 175 00:09:46,128 --> 00:09:47,212 నువ్వు చాలా ఫన్నీగా ఉన్నావు. 176 00:09:49,423 --> 00:09:50,757 …"అవును, మనం చేద్దాం" అన్నాను. 177 00:10:08,275 --> 00:10:09,735 నీకు ఇక్కడ, అంటే, ఏదో ఉంది… 178 00:10:12,529 --> 00:10:14,114 ఏదైనా కోరిక కోరుకుంటావా? 179 00:10:21,705 --> 00:10:22,915 - అది కాదు. - నిజం చెప్పు. 180 00:10:22,998 --> 00:10:24,541 - అది కాదు. - నాది అదే. 181 00:10:24,625 --> 00:10:26,877 నాకు అది వినాలని కూడా లేదు. 182 00:10:29,880 --> 00:10:31,173 - ఒక్క క్షణం. - అలాగే. 183 00:10:32,299 --> 00:10:33,509 హేయ్, ఏంటి సంగతి? 184 00:10:36,720 --> 00:10:39,056 ఏంటి? నువ్వు బాగానే ఉన్నావా? 185 00:10:39,681 --> 00:10:41,058 హేజల్ బాగానే ఉందా? 186 00:10:43,519 --> 00:10:46,855 సరే, సరే, నువ్వు ప్రశాంతంగా ఉండు. నేను… నేను… వెంటనే ఇంటికి వచ్చేస్తాను, సరేనా? 187 00:10:46,939 --> 00:10:47,940 సరే. 188 00:10:48,607 --> 00:10:49,858 - ఓరి దేవుడా. - ఏంటి? 189 00:10:49,942 --> 00:10:51,944 తను కారు ప్రమాదానికి గురైంది. 190 00:10:52,027 --> 00:10:53,570 - ఏంటి? - అవును, కానీ నా దగ్గర కార్ లేదు… 191 00:10:53,654 --> 00:10:55,739 - నీకు వీలవుతుందా… సరే. - అలాగే, నా కారులో దింపుతాను. 192 00:11:04,414 --> 00:11:05,499 హేయ్, నువ్వు బాగానే ఉన్నావా? 193 00:11:08,252 --> 00:11:09,253 ఏం జరిగింది, పౌలా? 194 00:11:11,171 --> 00:11:12,297 హేయ్. 195 00:11:29,439 --> 00:11:30,691 అతను చనిపోయాడా? 196 00:11:34,236 --> 00:11:35,863 అసలు ఏం జరిగింది? 197 00:11:36,530 --> 00:11:37,739 అతను హఠాత్తుగా వచ్చేశాడు. 198 00:11:38,740 --> 00:11:41,451 నేను తనని చూడలేదు. 199 00:11:41,952 --> 00:11:45,664 - కారు ఆపడానికి ప్రయత్నించాను. - ఆగు, అతను చనిపోయాడా? 200 00:11:45,747 --> 00:11:47,207 హేజల్ ఎక్కడ? 201 00:11:47,291 --> 00:11:50,711 తను లోపల ఉంది. బాగానే ఉంది. తను ఇదేమీ చూడలేదు. 202 00:11:50,794 --> 00:11:53,505 తను అప్పుడు నిద్రలో ఉంది. 203 00:11:54,006 --> 00:11:55,841 అయితే, అంటే, ఇప్పుడు మనం ఏం చేద్దాం? 204 00:11:55,924 --> 00:11:57,176 మనం… మనం… 205 00:11:57,259 --> 00:11:59,386 అంబులెన్స్ కి ఫోన్ చేద్దామా? 206 00:11:59,469 --> 00:12:01,388 - పోలీసులకి ఫోన్ చేద్దామా? - ఓహ్, దేవుడా. 207 00:12:01,471 --> 00:12:02,848 - మనం… మనం… - ఓహ్, దేవుడా. 208 00:12:02,931 --> 00:12:04,558 - సరే. మనం ఒక పని చేద్దాం. - అంటే, నాకు తెలియదు, 209 00:12:04,641 --> 00:12:07,477 - ఎందుకంటే… ఎందుకంటే అతను ఊపిరి పీలుస్తున్నాడు. - పౌలా. పౌలా. పౌలా. 210 00:12:07,561 --> 00:12:09,730 నా మాట విను. నా మాట విను. నా మాట విను. 211 00:12:09,813 --> 00:12:12,482 నువ్వు లోపలికి వెళ్లు. రిలాక్స్ అవ్వు. 212 00:12:12,566 --> 00:12:16,695 ఒక పెద్ద గ్లాసులో వైన్ పోసుకో, అది మొత్తం తాగేయ్, సరేనా? 213 00:12:16,778 --> 00:12:19,156 నువ్వు రిలాక్స్ కావాలి. మేము 911 కి ఫోన్ చేస్తాము. 214 00:12:19,239 --> 00:12:21,325 - సరేనా? సరేనా? కూర్చో. - సరే. అలాగే. 215 00:12:21,408 --> 00:12:23,660 తను ఇప్పుడు వైన్ తాగడం అంత మంచిది కాదనుకుంటా. 216 00:12:23,744 --> 00:12:26,955 - తను ఇక్కడికి ఎందుకు వచ్చిందో తెలియడం లేదు. - తను మనకి హెల్ప్ చేయనివ్వు. 217 00:12:27,039 --> 00:12:29,499 - ఆమె ఇక్కడికి రావడం నాకు చాలా అయోమయంగా ఉంది. - తనని కారులో తీసుకొచ్చాను. 218 00:12:29,583 --> 00:12:30,834 - తనని సాయం చేయనివ్వు. - తనని దింపడానికి వచ్చాను. 219 00:12:30,918 --> 00:12:33,921 - ఆమె అసలు ఇక్కడికి ఎందుకొచ్చింది? - తనని సాయం చేయనివ్వు. 220 00:12:35,088 --> 00:12:36,924 - ఆ వైన్… - తనని ఇప్పుడు ఎందుకు వైన్ తాగమన్నావు? 221 00:12:37,007 --> 00:12:39,301 ఎందుకంటే, టాక్సికాలజీ రిపోర్ట్ వస్తే, 222 00:12:39,384 --> 00:12:41,762 తను ఆల్కహాల్ తీసుకుందని అందులో తెలుస్తుంది. 223 00:12:41,845 --> 00:12:43,805 - పార్టీలో ఆమె మద్యం తాగింది కదా? - ఓహ్, దేవుడా. 224 00:12:43,889 --> 00:12:45,224 - తను జైలుకి వెళ్లే అవకాశం ఉంది. - ఫర్వాలేదు. 225 00:12:45,307 --> 00:12:47,893 - మనం దీని సంగతి చూసుకుందాం. - నిన్ను ఈ గొడవలోకి లాగడం నాకు ఇష్టం లేదు. 226 00:12:47,976 --> 00:12:50,020 - నువ్వు రావద్దు… లేదు, ఇది… - ఫర్వాలేదు. నేను సాయం చేస్తా. 227 00:12:50,103 --> 00:12:52,481 - ఇది నా గొడవ. నీది కాదు. - నేను సాయం చేస్తాను. 228 00:12:52,564 --> 00:12:54,900 అంతా బాగానే ఉంటుంది. నేను ఒక ఫోన్ చేస్తాను. 229 00:13:11,542 --> 00:13:13,502 చూడండి, తను మా అమ్మాయిని కాపాడుకోవాలని చూసిందంతే. 230 00:13:13,585 --> 00:13:15,921 తను చేసిందల్లా అదే. చూడండి, తను ఇప్పుడు షాక్ లో ఉంది. 231 00:13:16,004 --> 00:13:19,925 తను వచ్చింది… ఆ కుర్రవాడు, మతిస్థిమితం లేనివాడు. అతనికి నేరచరిత్ర ఉంది. 232 00:13:20,008 --> 00:13:22,135 ఆమెని ఇంకా మానసిక వేదనకి గురిచేయాల్సిన అవసరం లేదు. 233 00:13:22,219 --> 00:13:25,097 ఆ కుర్రవాడు చీకటిలో తన కారుకి అడ్డువచ్చాడు. 234 00:13:25,180 --> 00:13:27,933 వాళ్లు ఒక పిల్లవాడి బర్త్ డే పార్టీ నుంచి వస్తున్నారు. 235 00:13:28,016 --> 00:13:31,228 నేను చెబుతున్నానుగా, గ్రెగ్. ఇది కేవలం ఒక యాక్సిడెంట్. 236 00:13:36,275 --> 00:13:37,693 అది నా జీవితంలోనే ఒక ఘోరమైన రోజు. 237 00:13:39,152 --> 00:13:40,737 అతని జీవితంలో ఒక ఘోరమైన రోజు. 238 00:13:40,821 --> 00:13:42,614 కానీ అది ఒక యాక్సిడెంట్. 239 00:13:42,698 --> 00:13:45,284 ఆ పోలీస్ రిపోర్ట్ లో కూడా… అదే రాసి ఉంటుంది. 240 00:13:45,367 --> 00:13:48,412 అది యాక్సిడెంట్ అని ఉంటుంది. అంతకుమించి ఇంకేమీ లేదు. 241 00:13:48,495 --> 00:13:51,832 విచిత్రంగా పోలీసులు మీ బ్లడ్ లో ఆల్కహాల్ ఉందో లేదో చెక్ చేయలేదు. సాధారణంగా చేస్తారు కదా. 242 00:13:54,334 --> 00:13:57,171 ట్రెవర్ హత్యకి ఆ కేసుతో ఏం సంబంధం ఉంది? 243 00:13:57,254 --> 00:13:58,547 బహుశా ఏమీ ఉండకపోవచ్చు. 244 00:14:00,507 --> 00:14:01,633 లేదా ఏదైనా ఉండచ్చు కూడా. 245 00:14:06,471 --> 00:14:08,140 హత్య జరిగిన ప్రదేశంలో మాకు ఇది దొరికింది. 246 00:14:10,350 --> 00:14:11,393 దీని మీద మీ వేలిముద్రలు ఉన్నాయి. 247 00:14:12,102 --> 00:14:13,604 అది నా కూతురు హాకీ స్టిక్. 248 00:14:14,396 --> 00:14:16,523 నేను పారిపోవడానికి ముందు దాన్ని అక్కడ పడేశాను. 249 00:14:16,607 --> 00:14:17,941 అసలు దాన్ని ఎందుకు తీసుకొచ్చారు? 250 00:14:18,567 --> 00:14:20,277 మీరు ట్రెవర్ తో మాట్లాడాలని మాత్రమే అనుకున్నారు కదా. 251 00:14:20,360 --> 00:14:23,363 నేను అనుకున్నాను. నాకు తెలియదు. 252 00:14:23,447 --> 00:14:24,448 అది… 253 00:14:26,116 --> 00:14:27,993 అది చాలా భయంకరమైన పరిస్థితి. 254 00:14:30,662 --> 00:14:32,331 మీరు ఏం చెప్పదల్చుకున్నారు? 255 00:14:33,207 --> 00:14:34,958 కాస్త క్లారిటీ కోసం ప్రయత్నిస్తున్నాము అంతే, 256 00:14:35,751 --> 00:14:37,544 కానీ మీరు ఏమైనా విషయాలు దాస్తే మాత్రం మాకు కష్టం అవుతుంది. 257 00:14:37,628 --> 00:14:40,714 నేను ఏ విషయాలూ దాచడం లేదు. నేను మర్చిపోయాను. 258 00:14:40,797 --> 00:14:44,009 అతడిని ఈ హాకీ స్టిక్ తో హత్య చేయలేదు, కదా? 259 00:14:44,092 --> 00:14:46,929 నేను మీకు పంపించిన ఆ బ్యాంకింగ్ వివరాల్ని కనీసం చూశారా? 260 00:14:47,012 --> 00:14:48,055 చూశాను. 261 00:14:49,097 --> 00:14:54,019 ఆ అకౌంట్ మిస్టర్ జెఫరీ థోర్వాల్డ్ పేరు మీద ఉంది. 262 00:14:54,102 --> 00:14:55,938 మంచిది. అతనితో మాట్లాడండి. 263 00:14:56,772 --> 00:14:57,773 నాకూ మాట్లాడాలనే ఉంది. 264 00:14:57,856 --> 00:15:01,276 విషాదం ఏమిటంటే, మిస్టర్ థోర్వాల్డ్ ని అందరూ ట్రెవర్ అని పిలుస్తారు. 265 00:15:02,277 --> 00:15:03,529 కాబట్టి, ఆ దారి మూసుకుపోయింది. 266 00:15:03,612 --> 00:15:05,113 అందువల్ల తిరిగి మీ దగ్గరకే రావాల్సి వచ్చింది. 267 00:15:05,197 --> 00:15:08,075 దేనికి? నా దగ్గరకి ఎందుకు? ఏంటి… 268 00:15:08,158 --> 00:15:09,993 మీరు నాకు సాయం చేస్తారని అనుకున్నాను, 269 00:15:10,077 --> 00:15:12,329 కానీ ఇప్పుడు మీరు నన్ను… నన్ను అనుమానిస్తున్నారు. 270 00:15:12,955 --> 00:15:13,997 మీకు టీ అంటే ఇష్టమేనా? 271 00:15:14,081 --> 00:15:15,165 ఏంటి? 272 00:15:15,249 --> 00:15:18,210 - నాకు టీ అంటే అసహ్యం. - నాకు ఆందోళనగా ఉంటే, టీ తాగుతాను. 273 00:15:19,503 --> 00:15:20,838 అది నాకు స్పష్టత ఇస్తుంది. 274 00:15:21,588 --> 00:15:22,881 ఇంటికి వెళ్లండి, 275 00:15:22,965 --> 00:15:25,592 ఒక వేడి చామంతి టీ చేసుకోండి, 276 00:15:25,676 --> 00:15:27,845 అప్పుడు మీకు అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. 277 00:15:28,762 --> 00:15:30,138 ఆ తరువాత మేము మళ్లీ మీతో మాట్లాడతాం. 278 00:15:32,099 --> 00:15:33,141 మిమ్మల్ని తరువాత కలుస్తాము. 279 00:15:37,688 --> 00:15:38,814 చాలా తొందరలో. 280 00:15:47,656 --> 00:15:49,449 ఆ పోర్ట్ ల్యాండ్ కేసులో ఆమె తప్పించుకుంది. 281 00:15:50,450 --> 00:15:52,494 ఆమె తాగి డ్రైవింగ్ చేయడం వల్ల అది జరిగి ఉండచ్చు. 282 00:15:52,578 --> 00:15:55,581 కానీ ఒక కెమెరా కుర్రవాడిని గొంతు నులిమి చంపిన కేసులో జరిగినవి ఒక క్రమంలో కూర్చడం కష్టంగా ఉంది. 283 00:15:55,664 --> 00:15:58,584 తాగి డ్రైవింగ్ చేసి ఉండచ్చా? అతని హత్య కేసు అవుతుంది. 284 00:15:58,667 --> 00:16:00,252 ఇంకా ఇప్పుడు ఇంకో శవం దొరికింది. 285 00:16:00,335 --> 00:16:03,672 ఆమె ఆ కెమెరా కుర్రవాడిని హాకీ స్టిక్ తో కొట్టడానికి సిద్ధపడి వచ్చింది. 286 00:16:03,755 --> 00:16:05,591 పరిస్థితులు అనుకూలించలేదు. ఆమె అతడిని గొంతు నులిమి చంపేసింది. 287 00:16:07,551 --> 00:16:08,844 నేను ఇంకా అంతవరకూ రాలేదు. 288 00:16:08,927 --> 00:16:10,804 కానీ, నాకు ఒక స్పష్టత వచ్చింది. త్వరగా పద. 289 00:16:11,638 --> 00:16:13,390 నీ కోసం ఎదురుచూసి చూసి నేను విసిగిపోతున్నాను. 290 00:16:15,767 --> 00:16:18,061 ఈ శతాబ్దంలోనే అతి పెద్ద న్యూస్ నాకు తెలిసింది. 291 00:16:18,145 --> 00:16:19,771 పౌలా కెమెరా కుర్రవాడి వివరాలు నాకు దొరికాయి. 292 00:16:19,855 --> 00:16:20,898 ఓహ్, దేవుడా. 293 00:16:20,981 --> 00:16:23,066 - నాకు తెలుసు. - అసాధ్యం. నీ తోటి ఉద్యోగిని హ్యాక్ చేశావు. 294 00:16:23,150 --> 00:16:25,611 - అద్భుతం. - సరే, ట్రెవర్ ని కలుసుకో. 295 00:16:25,694 --> 00:16:27,696 - అతని అసలు పేరు, జెఫ్. - లేదు, నేను… నేను చూడను. 296 00:16:27,779 --> 00:16:30,073 - పురుషాంగం ఫోటోలు చూసే టైమ్ కాదు. - ఇది పురుషాంగం ఫోటో కాదు. 297 00:16:30,616 --> 00:16:32,367 - సరే, ఈ ట్రెవర్… - సరే. 298 00:16:32,451 --> 00:16:33,827 …ఫ్లోరిడాలోని లేక్ సిటీలో పుట్టాడు. 299 00:16:33,911 --> 00:16:35,621 అతను సెయింట్ మేరీ హై స్కూలులో చదివాడు. 300 00:16:35,704 --> 00:16:39,082 ఒక మ్యూజిక్ బ్యాండ్ లో బాస్ గిటార్ వాయించేవాడు, 'చిక్ ఫిల్ ఏ'లో క్యాషియర్ గా పని చేశాడు, 301 00:16:39,166 --> 00:16:40,709 తరువాత అతను సెక్స్ వర్క్ మొదలుపెట్టాడు. 302 00:16:40,792 --> 00:16:43,086 సరే. అది… 303 00:16:43,712 --> 00:16:45,464 పురుషాంగం ఫోటోలు చూడను అని చెప్పాను కదా, మరి… 304 00:16:45,547 --> 00:16:47,090 అవును, కానీ ఇందులో విచిత్రంగా ఉన్నది ఏమైనా గమనించావా? 305 00:16:51,136 --> 00:16:53,096 - లేదు. - అవును, నేను కూడా గమనించలేదు. 306 00:16:53,180 --> 00:16:55,557 నువ్వు దీన్ని సరిగ్గా చూడాలి. 307 00:16:55,641 --> 00:16:58,060 - ఇక్కడే ఆసక్తికరమైన విషయం ఒకటి ఉంది. - సరే. ఇది ఇప్పటికే ఆసక్తికరంగా ఉంది. 308 00:16:58,143 --> 00:17:00,562 అతను తాజా ఇంస్టాగ్రామ్ పోస్ట్ రెండు నెలల కిందట చేసినది, 309 00:17:00,646 --> 00:17:03,106 కానీ కామెంట్స్ గత 24 గంటల నుంచి ఉన్నాయి. 310 00:17:03,190 --> 00:17:06,527 మనసు విరిగిన ఎమోజీలు. "మిస్ యూ ఫరెవర్" కామెంట్లు. 311 00:17:07,194 --> 00:17:09,279 ఓహ్, అవును, ప్రార్థన చేస్తున్న చేతులు చాలా ఉన్నాయి. 312 00:17:09,363 --> 00:17:10,405 అవును, అది మంచి విషయం కాదు. 313 00:17:10,489 --> 00:17:12,031 - అయితే, అతను, అంటే… - అవును. 314 00:17:12,741 --> 00:17:15,117 ఆ స్కామ్ కుర్రవాడు చనిపోయాడు. 315 00:17:31,468 --> 00:17:32,469 నేను… 316 00:17:35,889 --> 00:17:37,683 టెక్ సపోర్ట్ 317 00:17:37,766 --> 00:17:39,726 నువ్వు పంపిన లైసెన్స్ ఆ కూతురు సవతి తల్లిది 318 00:17:39,810 --> 00:17:41,770 కన్న తల్లి పౌలా శాండర్స్ 319 00:17:41,854 --> 00:17:43,730 న్యూ యార్క్ స్టేట్ డ్రైవర్ లైసెన్స్ 320 00:17:43,814 --> 00:17:45,524 శాండర్స్ పౌలా బి.వుడ్ గ్లెన్ అపార్ట్మెంట్, 4B 321 00:17:45,607 --> 00:17:47,734 31 - 25 50వ వీధి సన్నీ సైట్, న్యూ యార్క్ 11377 322 00:17:59,621 --> 00:18:02,040 ఇదంతా జరుగుతోందంటే నమ్మలేకపోతున్నాను. 323 00:18:06,587 --> 00:18:09,548 ఇదంతా జరుగుతోందంటే నమ్మలేకపోతున్నాను. 324 00:18:11,633 --> 00:18:12,759 టైమ్ తీసుకోండి. 325 00:18:16,555 --> 00:18:18,849 డిన్నర్ ముగించాక, నేను… నేను నేరుగా ఇంటికి ఊబర్ లో వెళ్లిపోయాను. 326 00:18:20,434 --> 00:18:23,437 ఆ రాత్రి నేను అతనితో గడిపి ఉంటే బాగుండేది అనిపిస్తోంది. 327 00:18:24,062 --> 00:18:26,982 నేను అక్కడ ఉండి ఉంటే… కానీ నేను… 328 00:18:28,483 --> 00:18:30,694 మరుసటి రోజు ఉదయం నేను ఫిజికల్ థెరపీ చేయించుకోవాల్సి ఉంది. 329 00:18:32,529 --> 00:18:34,364 నా భుజానికి ట్రీట్మెంట్ చేయించుకోవాలి. 330 00:18:34,448 --> 00:18:37,784 నేను ఎల్మ్ హర్స్ట్ హీలింగ్ పిటి హాస్పిటల్ లో ఉన్నాను. 331 00:18:38,493 --> 00:18:40,537 మీ అపాయింట్మెంట్ ఎన్ని గంటలకి? 332 00:18:40,621 --> 00:18:41,705 ఉదయం ఏడు గంటలకి. 333 00:18:43,123 --> 00:18:45,375 ఇంకా నేను… సాధారణంగా అక్కడ నాకు రెండు గంటలు పడుతుంది. 334 00:18:45,876 --> 00:18:47,836 అతను ఒక సెక్స్ వర్కర్ అని… 335 00:18:48,545 --> 00:18:49,546 నీకు ఎప్పుడూ తప్పుగా అనిపించలేదా? 336 00:18:50,047 --> 00:18:51,381 అతను ఒక కెమెరా కుర్రవాడు. 337 00:18:52,799 --> 00:18:55,719 అంటే, అతను సెక్స్ చేసేవాడు కాదు. అది… అది భిన్నమైనది. 338 00:18:56,929 --> 00:18:58,180 అది నాకు అంత భిన్నంగా అనిపించలేదే. 339 00:18:58,263 --> 00:19:02,351 అంటే, నా పార్ట్నర్ అలాంటి పని చేస్తే నేను సహించలేకపోయేవాడిని. 340 00:19:02,434 --> 00:19:04,186 నాకు అసూయ చాలా ఎక్కువ. 341 00:19:04,269 --> 00:19:05,729 కానీ, నేను అలా కాదు. 342 00:19:08,607 --> 00:19:11,235 ఏది ఏమైనా, మా మధ్య అనుబంధం దానికన్నా మించి ఉంటుంది. 343 00:19:13,362 --> 00:19:17,741 మిగతా అందరికీ, అతను తెర మీద ఒక ఫాంటసీ. 344 00:19:18,367 --> 00:19:21,662 కానీ నిజజీవితంలో నేను అతనికి తోడుగా ఉన్నాను. 345 00:19:23,121 --> 00:19:24,289 నాకు అర్థమైంది. 346 00:19:28,252 --> 00:19:32,673 ఆ వ్యవహారాన్ని స్పష్టంగా అర్థం చేసుకోని వాళ్లు ఉన్నారా? అతని క్లయింట్లు ఎవరైనా ఉన్నారా? 347 00:19:33,257 --> 00:19:34,716 నా ఉద్దేశం, అతను కేవలం… 348 00:19:34,800 --> 00:19:36,760 కొన్ని సందర్భాలలో మనుషులు కాస్త అతిగా అతడిని ఇష్టపడుతుంటారు, 349 00:19:36,844 --> 00:19:38,929 కానీ తన ఇల్లు ఎక్కడన్నది ఎవరికీ తెలిసే అవకాశం లేదు. 350 00:19:39,680 --> 00:19:40,681 అతను ఉండిన ఇల్లు. 351 00:19:43,934 --> 00:19:46,228 అంటే, వాళ్లల్లో ఎవరైనా ఈ హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారా? 352 00:19:46,311 --> 00:19:49,231 మాకు ఒక సాక్షి దొరికారు, కానీ నిందితులు ఎవరినీ గుర్తించలేదు. ఇంకా లేదు. 353 00:19:49,314 --> 00:19:50,315 ఓహ్, దేవుడా. 354 00:19:50,399 --> 00:19:52,776 నేను అక్కడ ఉండాల్సింది. అంటే, నేను అక్కడికి ఎందుకు వెళ్లలేదు? 355 00:19:54,403 --> 00:19:55,737 ఇంక మీ విచారణ ముగిసింది అనుకుంటా. 356 00:19:56,321 --> 00:19:58,824 - వచ్చినందుకు థాంక్స్. - సారీ. 357 00:19:59,908 --> 00:20:02,369 ఇంకా మీకు కలిగిన విషాదానికి సారీ. 358 00:20:02,452 --> 00:20:03,537 థాంక్యూ. 359 00:20:08,125 --> 00:20:10,919 మీకు ఏమైనా సమాచారం తెలిస్తే దయచేసి నాకు… నాకు తెలియజేయండి. 360 00:20:13,463 --> 00:20:15,257 ఈ బ్రాస్లెట్ బాగుంది. 361 00:20:15,340 --> 00:20:16,884 నాకు నచ్చింది. 362 00:20:17,426 --> 00:20:18,468 థాంక్యూ. 363 00:20:28,896 --> 00:20:30,355 అయితే ఇప్పుడు నువ్వు నగల మీద దృష్టి పెట్టావా? 364 00:20:30,439 --> 00:20:32,149 నేను అతని చేతి మీద గాయాల కోసం చూశాను. 365 00:20:32,232 --> 00:20:34,151 చూడు, ఎవరినైనా గొంతు నులమడం వల్ల ఏర్పడే గాయాలు. 366 00:20:34,234 --> 00:20:36,195 అతను నేరం చేయలేదని నా మనసు చెబుతోంది. 367 00:20:36,278 --> 00:20:39,406 అతను చెప్పే సాకు అబద్ధమని నీతో 50 డాలర్లు పందెం కాయాలని నా మనసు చెబుతోంది. 368 00:20:39,489 --> 00:20:40,574 అది అబద్ధం కాదు. 369 00:20:41,116 --> 00:20:43,160 ప్రతి విషయం గురించి నాతో పందెం కాయాలని ఎప్పుడూ ఎందుకు అనుకుంటావు? 370 00:20:43,243 --> 00:20:46,455 ఎందుకంటే జీవితం బోరు కొడుతుంది, కాస్త జూదం ఆడితే ఆసక్తికరంగా అనిపిస్తుంది. 371 00:20:46,538 --> 00:20:48,624 నీకేదో సమస్య ఉన్నట్లు మాట్లాడుతున్నావు. 372 00:20:49,791 --> 00:20:52,628 కానీ నేను కూడా అంత ఉదారవాదిని కాను. నీ మాటే ఖాయం చేద్దాం. 50 డాలర్లు పందెం. 373 00:20:52,711 --> 00:20:54,546 నేను ఆ పిటి హాస్పటల్ కి వెళతాను, 374 00:20:54,630 --> 00:20:56,256 నువ్వు ఎటిఎమ్ కి వెళ్లు. 375 00:20:56,340 --> 00:20:59,134 సరే, మాకు ఈ సమాచారం తెలియజేసినందుకు థాంక్యూ, ఆఫీసర్. 376 00:20:59,843 --> 00:21:01,970 సరే, నీ సైకిల్ ఇంకా నగలు 377 00:21:02,054 --> 00:21:05,015 ఒక నిరాశ్రయుల శిబిరంలో దొరికాయని పోలీసులు చెప్పారు. 378 00:21:05,098 --> 00:21:08,060 కాబట్టి, ఎవడో దుండగుడు నీ మీద దాడి చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. 379 00:21:08,894 --> 00:21:10,604 నాకు ఇక్కడ ఉండబుద్ధి కావడం లేదు. 380 00:21:10,687 --> 00:21:13,607 అదృష్టం బాగుంటే మనం రేపే డిశ్చార్జ్ అయిపోవచ్చని డాక్టర్లు అంటున్నారు. 381 00:21:13,690 --> 00:21:15,400 ఈ సిటీ వదిలి వెళ్లిపోవచ్చా? 382 00:21:17,402 --> 00:21:20,197 అవును, కానీ, ముందు నువ్వు కోలుకోవాలి, 383 00:21:20,280 --> 00:21:22,699 విశ్రాంతి తీసుకోవాలి, తరువాత ఇంటికి వెళ్లాలి, అప్పుడే మిగతా విషయాల గురించి ఆలోచిద్దాం. 384 00:21:22,783 --> 00:21:24,743 స్కూలులో విద్యా సంవత్సరం పూర్తయ్యేవరకూ నేను వెయిట్ చేయలేను. 385 00:21:24,826 --> 00:21:27,955 నేను పౌలాని మంచితనంతో మెప్పించాలని అనుకోవడం లేదు. నాకు అవసరం లేదు. 386 00:21:28,872 --> 00:21:30,541 ఇక్కడ సేఫ్ గా ఉండలేము. 387 00:21:31,124 --> 00:21:33,710 మనం ఊరు మారిపోదాం, హనీ, వంద శాతం. 388 00:21:33,794 --> 00:21:34,795 నేను కూడా రెడీగా ఉన్నాను. 389 00:21:34,878 --> 00:21:36,839 - మనం వెంటనే ఊరు మారిపోవాలి. - సరే. 390 00:21:36,922 --> 00:21:38,882 నాకు ఇప్పుడే వెళ్లిపోవాలని ఉంది. 391 00:21:39,591 --> 00:21:41,134 - మనం వెళ్లి తీరాలి. - సరే. 392 00:21:41,218 --> 00:21:42,761 ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే, తెలిసిందా? 393 00:21:42,845 --> 00:21:44,137 ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే. 394 00:21:45,806 --> 00:21:46,932 ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే. 395 00:21:52,396 --> 00:21:55,649 విచారణలో పోలీసులు అబద్ధం ఆడతారా 396 00:21:55,732 --> 00:21:58,068 నేరాన్ని ఒప్పించడానికి పోలీసులు అబద్ధం చెబుతారా? 397 00:21:58,151 --> 00:21:59,152 క్లుప్తంగా దానికి జవాబు 'యస్.' 398 00:21:59,236 --> 00:22:01,738 అమెరికాలో అన్ని ప్రాంతాలలో అది చట్టబద్ధమే 399 00:22:07,327 --> 00:22:10,038 - హలో. - హాయ్. 400 00:22:10,122 --> 00:22:12,040 ఈ రాత్రికి బార్ ట్రివియాకి వస్తావా? 401 00:22:12,124 --> 00:22:13,500 లేదు, నాకు ఆ ట్రివియా బార్ అంటే చిరాకు. 402 00:22:18,964 --> 00:22:20,132 జెరీ నీకు ఒక విషయం చెబుతుందట. 403 00:22:20,215 --> 00:22:21,383 - లేదు, నేను చెప్పను. - అవును, తను చెబుతుంది. 404 00:22:21,466 --> 00:22:23,552 సరే, కానీ నాకు అది వినే టైమ్ లేదు, ఫ్రెండ్స్. 405 00:22:23,635 --> 00:22:25,679 - నేను హేజల్ ని పికప్ చేసుకోవాలి… - నువ్వు మాట్లాడుతున్న 406 00:22:25,762 --> 00:22:28,557 ఆ కెమెరా కుర్రవాడు ఎవరో మేము తెలుసుకున్నాం. 407 00:22:28,640 --> 00:22:29,725 - ట్రెవర్ కదా? - ఏంటి? 408 00:22:29,808 --> 00:22:31,894 - నీ కంప్యూటర్ ని తెరిచి వెళ్లావు… - నేను పూర్తిగా వ్యతిరేకించాను… 409 00:22:31,977 --> 00:22:33,312 కానీ నేను… అది మెచ్చుకోదగ్గ విషయం. 410 00:22:33,395 --> 00:22:36,940 అతని థంబ్ నెయిల్ ని రివర్స్ చేసి ఇమేజ్ సర్చ్ చేశాను ఇంకా అతని పాత సోషల్ పోస్టులు పరిశీలించాను… 411 00:22:37,024 --> 00:22:38,609 - అతను చనిపోయాడు అనుకుంటున్నాం. - మేము… 412 00:22:39,359 --> 00:22:41,320 - నువ్వు నాకు చిరాకు తెప్పిస్తున్నావు. - సారీ. 413 00:22:44,198 --> 00:22:45,240 సరే, అతను చనిపోయాడా? 414 00:22:47,826 --> 00:22:49,203 మీరు ఇలా చేశారంటే నమ్మలేకపోతున్నాను. 415 00:22:49,828 --> 00:22:51,455 - ఏంటి? - మీరు అంటున్నావా? 416 00:22:51,538 --> 00:22:53,123 ఎక్కువగా తనే చూసింది. 417 00:22:53,207 --> 00:22:54,374 లేదు, నీకు సాయం చేయాలని చూస్తున్నాం. 418 00:22:54,458 --> 00:22:56,168 మీరు నా ల్యాప్ టాప్ లో వెతికారు కదా. 419 00:22:57,252 --> 00:23:00,088 మీరు ఇద్దరూ నా ఫ్రెండ్స్ అనుకున్నాను, కానీ మీరు కేవలం మూర్ఖులు. 420 00:23:04,218 --> 00:23:06,428 సరే, చూడు, ఇప్పుడు నువ్వు నిజంగా ఒక చెత్తదానివని నాకు అనిపిస్తోంది. 421 00:23:07,179 --> 00:23:08,180 నేను కేవలం… 422 00:23:09,181 --> 00:23:11,266 ఒక చెత్తదాని మాదిరిగా కనిపిస్తున్నావని అన్నాను. 423 00:23:11,350 --> 00:23:13,185 నేను పిటి హాస్పటల్ కి వెళ్లాను. 424 00:23:13,268 --> 00:23:14,937 డెన్నిస్ ఇక్కడికి వచ్చాడని హాస్పటల్ వాళ్లు చెప్పారు. 425 00:23:15,020 --> 00:23:16,313 నువ్వు సెక్యూరిటీ కెమెరాల ఫుటేజ్ చూశావా? 426 00:23:16,396 --> 00:23:18,398 వరుసగా ప్రశ్నలు అడగడం గురించి నీకేం చెప్పాను? 427 00:23:18,482 --> 00:23:19,650 వాళ్లు ఇందాకే ఆ ఫుటేజ్ పంపించారు. 428 00:23:19,733 --> 00:23:20,817 అవి నా ల్యాప్ టాప్ లో ఉన్నాయి. 429 00:23:25,280 --> 00:23:28,200 నేను పిటి హాస్పటల్ కి వెళ్లాను. అది ఆ షెల్టర్ కి దగ్గరలో ఉంది. 430 00:23:28,825 --> 00:23:29,826 నిజంగా అంటున్నావా? 431 00:23:30,494 --> 00:23:32,871 ఏది ఏమైనా, నువ్వు హంతకురాలిగా మారకుండా నిన్ను కాపాడాను. 432 00:23:32,955 --> 00:23:36,917 నీలాగ విషాదంగా, ఒంటరిగా ఉండే డిటెక్టివ్ ని నేను ఇంతవరకూ చూడలేదు. 433 00:23:37,459 --> 00:23:39,044 కానీ ఇంక నువ్వు ఒంటరిదానివి కావు. సరేనా, బుజ్జీ? 434 00:23:40,254 --> 00:23:42,047 ఈ ముద్దుల రాక్షసికి నేను ఏదైనా పేరు పెట్టాలి. 435 00:23:42,130 --> 00:23:43,715 సరే. ముందు ఆ పుటేజ్ చూద్దాం. 436 00:23:44,341 --> 00:23:46,802 అలాగే, కానీ నీకు చెబుతున్నాను, ఆ బాయ్ ఫ్రెండ్ గాడు అమాయకుడు. 437 00:23:48,637 --> 00:23:52,724 సరే, అతను హాస్పిటల్ కి 7 గంటలకి వెళ్లి 9 గంటలకి బయటకి వచ్చానని చెప్పాడు. 438 00:23:59,273 --> 00:24:00,941 నీ కుర్రవాడు ఎక్కడ, బాక్ స్టర్? 439 00:24:01,024 --> 00:24:02,234 అతను వస్తున్నాడు. 440 00:24:05,779 --> 00:24:07,823 నువ్వు నీ పర్సు రెడీగా పెట్టుకోవాలి అనుకుంటా. 441 00:24:15,747 --> 00:24:17,291 అదిగో వచ్చేశాడు. బూమ్. 442 00:24:18,458 --> 00:24:19,960 అతను ఎప్పుడు వెళ్లాడో చూద్దాం. 443 00:24:23,005 --> 00:24:24,131 అతను చెప్పినదానికన్నా ముందే వెళ్లిపోయాడు. 444 00:24:24,882 --> 00:24:28,468 అతను హతుడి ఇంటికి ఏడు నిమిషాల్లో వెళ్లి, గొంతు నులిమి చంపాడు అంటావా? 445 00:24:29,261 --> 00:24:30,262 లేదు, నువ్వు చెప్పింది కరెక్టే. 446 00:24:30,762 --> 00:24:32,681 హత్య జరిగిన సమయంలో అతను వేరే ప్రదేశంలో ఉన్నాడు. 447 00:24:33,390 --> 00:24:34,683 నాకు 50 డాలర్లు ఇవ్వాలి. 448 00:24:34,766 --> 00:24:37,227 - మనం ఇప్పుడు మిస్ శాండర్స్ మీద దృష్టి పెడదామా? - అవును. 449 00:24:37,311 --> 00:24:38,604 ఆమె చుట్టూ ఉచ్చు మరింతగా బిగించాలి. 450 00:24:47,404 --> 00:24:49,781 ఎల్మ్ హర్స్ట్ హీలింగ్ ఫిజికల్ థెరపీ 451 00:25:09,510 --> 00:25:10,511 సెన్సరీ డిప్రైవేషన్ 452 00:25:10,594 --> 00:25:11,595 నీ కొత్త హెయిల్ స్టయిల్ బాగుంది. 453 00:25:12,804 --> 00:25:14,515 ఎప్పటిలాగే నా రెండు గంటల చికిత్సకి టైమ్ అయింది. 454 00:25:18,977 --> 00:25:20,020 లోపల ఉన్నారు 455 00:25:20,103 --> 00:25:21,605 బయటకు దారి 456 00:25:46,755 --> 00:25:48,590 - ఇది నా కారు! - నీ చెత్త కారు! 457 00:25:52,344 --> 00:25:53,971 అది నా జీవితంలో చాలా ఘోరమైన రోజు. 458 00:25:59,059 --> 00:26:00,853 - హలో? - కార్ల్ హెండ్రిక్స్. 459 00:26:00,936 --> 00:26:02,980 నేను ఎన్.వై.పి.డి. నుండి డిటెక్టివ్ సోఫియా గొంజాలెస్ ని మాట్లాడుతున్నాను. 460 00:26:03,063 --> 00:26:06,275 సరే. దాడికి సంబంధించి మీకేమయినా వివరాలు తెలిశాయా? 461 00:26:06,900 --> 00:26:10,445 లేదు. మీరు వచ్చి మాతో మాట్లాడటానికి టైమ్ కనుక్కుందామని ఫోన్ చేశాను. 462 00:26:11,947 --> 00:26:12,948 నాతో మాట్లాడాలా? 463 00:26:14,533 --> 00:26:15,826 దేని గురించి? 464 00:26:16,410 --> 00:26:18,996 మీ మాజీ భార్య, పౌలా శాండర్స్ గురించి. 465 00:26:29,548 --> 00:26:33,135 - హలో? - మిస్ శాండర్స్. నేను డిటెక్టివ్ బాక్ స్టర్ ని. 466 00:26:33,218 --> 00:26:35,262 మీ స్టేట్మెంట్ ని మళ్లీ పరిశీలించాలి అనుకుంటున్నాను. 467 00:26:35,345 --> 00:26:37,514 మాకు కొన్ని వ్యత్యాసాలు కనిపించాయి. 468 00:26:37,598 --> 00:26:40,100 మీరు… మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? 469 00:26:40,184 --> 00:26:41,602 ఏంటి? మనం ఎందుకు మళ్లీ మాట్లాడాలి? 470 00:26:41,685 --> 00:26:45,522 అంటే, జెఫరీ థోర్వాల్డ్ హత్యకి మీరే బాధ్యులని మేము అనుకుంటున్నాం. 471 00:26:46,064 --> 00:26:47,983 ఈ హత్య కేసులో మీరే ప్రధాన నిందితులు. 472 00:26:48,984 --> 00:26:51,069 సరే? కాబట్టి, మొదటి ప్రశ్న… 473 00:27:07,628 --> 00:27:10,547 మనం పోలీస్ స్టేషన్ లో మాట్లాడుకుందాం, సర్. థాంక్యూ. 474 00:27:14,134 --> 00:27:15,844 ఆ ఫోన్ చేసింది పోలీసులేనా? 475 00:27:15,928 --> 00:27:17,054 అవును, అవును. 476 00:27:17,971 --> 00:27:19,723 వాళ్లకి ఏం కావాలి? 477 00:27:19,806 --> 00:27:21,225 వాళ్లు మనల్ని… 478 00:27:25,103 --> 00:27:26,104 ఏమీ లేదు. 479 00:27:26,188 --> 00:27:29,650 మీరు 'ట్రై స్టేట్ ఏరియా'ని వదిలి ఎక్కడికైనా వెళ్లాలి అనుకుంటే, 480 00:27:29,733 --> 00:27:32,361 నాకు లేదా డిటెక్టివ్ గొంజాలెస్ కి కానీ ముందుగా చెప్పి వెళ్లాలి. 481 00:27:33,153 --> 00:27:34,321 మనం టచ్ లో ఉందాం. 482 00:27:46,583 --> 00:27:47,960 చచ్చాను. చచ్చాను. 483 00:28:01,056 --> 00:28:03,433 బుష్విక్ బాంబర్స్ కి ఇంకొక పాయింట్ వచ్చింది! 484 00:28:03,517 --> 00:28:04,518 ట్రివియా నైట్ 485 00:28:06,645 --> 00:28:08,814 - యాయ్! మనం అదరగొడుతున్నాం. - మనం చాలా అదృష్టవంతులం. 486 00:28:08,897 --> 00:28:10,566 ప్రతి ప్రశ్న హిట్లర్ గురించే ఉంటోంది. 487 00:28:10,649 --> 00:28:12,651 మరో ఐదు నిమిషాల్లో మరిన్ని విశేషాలు. 488 00:28:16,405 --> 00:28:17,406 హాయ్. 489 00:28:18,156 --> 00:28:19,157 మొత్తానికి వచ్చావు. 490 00:28:19,658 --> 00:28:21,118 అవును. 491 00:28:22,327 --> 00:28:23,370 నువ్వు బాగానే ఉన్నావా? 492 00:28:25,122 --> 00:28:26,164 బాగాలేను అనుకుంటా. 493 00:28:28,500 --> 00:28:30,127 - దేవుడా! - ఓహ్, చెత్త. 494 00:28:30,210 --> 00:28:31,420 నిన్ను షూట్ చేస్తున్నాను. తనని వదిలేయ్! 495 00:28:31,503 --> 00:28:32,963 ఈ మొత్తం అంతా నటనే అంటావా? 496 00:28:33,672 --> 00:28:37,759 ఇదా? అవును, అవును, కానీ తరువాత అతను నిజంగానే హత్యకు గురయ్యాడు, ఇంకా… 497 00:28:37,843 --> 00:28:41,597 కానీ ఇప్పుడు అతడిని నేనే చంపానని పోలీసులు అనుమానిస్తున్నారు. 498 00:28:43,015 --> 00:28:45,309 - ఎందుకు? - ఎందుకంటే నేను ట్రెవర్ ఇంటికి వెళ్లాను. 499 00:28:45,893 --> 00:28:47,686 నన్ను మోసం చేసినందుకు నాకు అతని మీద కోపం వచ్చింది, 500 00:28:47,769 --> 00:28:52,107 కాబట్టి అతను ఎక్కడ ఉంటాడో తెలుసుకున్నాను, తరువాత అతను చనిపోయి ఉండటం చూశాను. 501 00:28:52,983 --> 00:28:55,652 - ఆ హంతకుడు అప్పటికి అక్కడే ఉన్నాడు. - ఏంటి? 502 00:28:55,736 --> 00:28:58,572 నేను అతడిని చూడలేదు ఎందుకంటే నేను, అంటే, ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోయాను. 503 00:28:58,655 --> 00:28:59,656 - ఓరి బాబోయ్. - కానీ… 504 00:28:59,740 --> 00:29:02,242 నేను అక్కడికి వెళ్లానని పోలీసులకి తెలిసిపోయింది, ఇంకా వాళ్ల ఉద్దేశంలో… 505 00:29:03,118 --> 00:29:06,205 నాకు హత్య చేసే ఉద్దేశం ఉందని, అంటే… నేనే నిందితురాలిని అని అనుమానిస్తున్నారు. 506 00:29:06,288 --> 00:29:09,458 నేను అన్నీ కోల్పోవలసి వస్తుంది. జైలుకి వెళ్లచ్చు. నా బిడ్డని వదులుకోవాల్సి వస్తుంది. 507 00:29:10,042 --> 00:29:12,169 అసలు ఏం జరిగిందో నేను తెలుసుకోవాలి, 508 00:29:12,252 --> 00:29:13,837 ఇంకా నాకు… ఏం చేయాలో తెలియడం లేదు. 509 00:29:14,588 --> 00:29:15,672 నేనేం చేయాలి? 510 00:29:17,633 --> 00:29:19,092 - మమ్మల్ని అడుగుతున్నావా? - అవును. 511 00:29:22,721 --> 00:29:23,889 నేను ఆ వీడియోని మళ్లీ చూడచ్చా? 512 00:29:28,143 --> 00:29:29,394 ఓహ్, దేవుడా! 513 00:29:29,478 --> 00:29:31,772 నేను నిన్ను షూట్ చేస్తున్నాను. అతడిని వదిలేయ్! 514 00:29:31,855 --> 00:29:33,232 నేను షూట్ చేస్తున్నాను! 515 00:29:33,315 --> 00:29:34,942 సరే, ఉండండి. 516 00:29:35,025 --> 00:29:36,944 మిగతా విషయాల్లో నువ్వు బాగానే ఉన్నావా? 517 00:29:37,027 --> 00:29:38,028 ఉండండి. 518 00:29:43,909 --> 00:29:45,536 అదీ. ఉండండి, ఉండండి. 519 00:29:46,036 --> 00:29:49,206 ఇదివరకూ జరిగింది నాకు గుర్తుంది ఎందుకంటే అది చాలా దారుణంగా ఉంటుంది. 520 00:29:52,751 --> 00:29:56,088 నాకు కూడా అలాంటి కండలు ఉంటే బాగుండేది, కానీ నిజానికి మనుషులకి అలా ఉండటం ఆరోగ్యకరం కాదు. 521 00:29:56,171 --> 00:29:58,841 అంటే, సైంటిఫిక్ గా మనకి కాస్త మెత్తదనం ఉండాలి. 522 00:29:59,550 --> 00:30:02,261 - నువ్వు… నువ్వు కొనసాగించు… - లేదు, చూడండి, ఇద్దరూ. 523 00:30:03,512 --> 00:30:05,639 ఓహ్, అవును, ఇదీ, అదీ ఒకటే ఆ చెత్త ఉంగరం. 524 00:30:05,722 --> 00:30:06,974 అతను ట్రెవర్ తో కలిసి ఒక పార్టీలో ఉన్నాడు, 525 00:30:07,057 --> 00:30:09,810 అంటే దాని అర్థం ఈ వీడియోలో ఉన్న వ్యక్తి, అంటే, అతని ఫ్రెండ్ అయి ఉంటాడు. 526 00:30:10,644 --> 00:30:12,729 - ట్రెవర్ తో పరిచయం ఉన్న వ్యక్తి ఎవరైనా నీకు తెలుసా? - లేదు, లేదు. 527 00:30:12,813 --> 00:30:14,481 అంటే, నాకు కేవలం అతనితో కెమెరాలోనే పరిచయం. 528 00:30:15,691 --> 00:30:16,942 ఓహ్, ఛ, అవును! 529 00:30:17,776 --> 00:30:19,236 ఒక వ్యక్తి ఉన్నాడు. 530 00:30:19,319 --> 00:30:21,154 అయితే బహుశా అతనికి అన్ని విషయాలూ తెలిసుండచ్చు. 531 00:30:22,197 --> 00:30:24,324 - అయితే, మనం అతనితో మాట్లాడాలి. - అవును. 532 00:30:24,408 --> 00:30:25,742 సరే, నేను రంగంలోకి దిగుతాను. 533 00:30:25,826 --> 00:30:26,827 సరే. 534 00:30:26,910 --> 00:30:29,121 కానీ, అంటే, అదేమీ ప్రమాదకరం కాదు, కదా? 535 00:30:29,204 --> 00:30:30,205 ప్రమాదం ఉందని అనుకోను… 536 00:30:31,874 --> 00:30:33,667 - ప్రమాదం ఏం ఉంది? లేదు. - అవును. 537 00:30:35,335 --> 00:30:37,421 - మంచిది. - సరే, 538 00:31:22,883 --> 00:31:24,885 వుడ్ గ్లెన్ అపార్ట్మెంట్స్ 539 00:32:51,597 --> 00:32:53,599 తెలుగు అనువాదకర్త: హరీష్