1 00:00:11,553 --> 00:00:12,678 ఇది కల్పిత గాథ. 2 00:00:12,679 --> 00:00:14,639 ఏ వ్యక్తినైనా పోలి ఉంటే, అది బతికున్న వారినైనా, మరణించిన వారినైనా సరే, 3 00:00:14,640 --> 00:00:16,475 లేదా అసలైన సంఘటనలను, లేదా ప్రాంతాలను పోలి ఉంటే, అది కాకతాళీయమే. 4 00:00:17,017 --> 00:00:20,646 సాయన్ పర్వతాలు, రష్యా ఆరు వారాల ముందు 5 00:00:22,064 --> 00:00:23,648 దీమా, మనకొక సమస్య వచ్చి పడింది. 6 00:00:23,649 --> 00:00:26,026 ఒక ఖైదీ కనిపించట్లేదు. తను బస్సులో లేదు. 7 00:00:26,527 --> 00:00:27,986 నాకు పిన్ ఇవ్వు. 8 00:00:28,779 --> 00:00:33,116 అబ్బా… ఆమె పేరు గాలీ లెవీ. 9 00:01:11,905 --> 00:01:14,491 {\an8}జంతు రవాణా రిజిస్ట్రేషన్ నంబర్ 7099 10 00:01:24,501 --> 00:01:26,503 జరగండి, జరగండి… 11 00:01:30,048 --> 00:01:31,049 అటు జరగాలి. 12 00:01:32,467 --> 00:01:33,510 జరగాలి. 13 00:01:35,012 --> 00:01:36,054 లే. 14 00:01:37,055 --> 00:01:38,140 పైకి లే. 15 00:01:38,932 --> 00:01:40,392 పద! 16 00:01:42,227 --> 00:01:43,228 త్వరగా పద. 17 00:01:44,438 --> 00:01:45,605 సరిగ్గా నిలబడి, పద. 18 00:01:45,606 --> 00:01:47,356 పనికిమాలినదానా. 19 00:01:47,357 --> 00:01:48,483 ప్లీజ్! నన్ను… 20 00:02:17,179 --> 00:02:19,389 - హేయ్. - ఎక్కడ అది? 21 00:02:21,350 --> 00:02:23,392 నేను… నేను… 22 00:02:23,393 --> 00:02:24,394 ఎక్కడ అది? 23 00:02:25,687 --> 00:02:26,688 కైరిల్. 24 00:02:29,233 --> 00:02:30,942 నువ్వు తెలివైనదానివి. 25 00:02:30,943 --> 00:02:33,861 నిన్ను వదిలేయలేనని నీకూ తెలుసు కదా. 26 00:02:33,862 --> 00:02:35,948 ప్లీజ్. ప్లీజ్… 27 00:02:36,782 --> 00:02:38,283 ఒక్క నిమిషం! 28 00:02:39,117 --> 00:02:41,203 ముందు మీరు ఒకటి తెలుసుకోవాలి. 29 00:03:44,433 --> 00:03:45,934 - ఎవరు? - కైరిల్? 30 00:03:46,476 --> 00:03:48,145 - మాట్లాడేది ఎవరు? - ఓర్నాని. 31 00:03:50,105 --> 00:03:51,815 గాలీ వాళ్ల అమ్మని. 32 00:03:52,482 --> 00:03:53,775 నేను మాస్కోలో ఉన్నా. 33 00:03:54,818 --> 00:03:56,611 నువ్వు ఈ నంబరుకి కాల్ చేయకూడదు, ఒకవేళ… 34 00:03:56,612 --> 00:03:58,030 దాన్ని సంపాదించా. 35 00:03:59,448 --> 00:04:00,573 ఏం సంపాదించావు? 36 00:04:00,574 --> 00:04:02,492 మీకు కావాల్సింది. 37 00:04:05,746 --> 00:04:07,079 ఆ మనిషినా? 38 00:04:07,080 --> 00:04:08,916 లేదు, అతను చనిపోయాడు. 39 00:04:09,875 --> 00:04:11,793 అతను మీ దగ్గరి నుండి దొంగిలించిన దాన్ని సంపాదించా. 40 00:04:14,046 --> 00:04:15,047 ఎక్కడ ఉంది అది? 41 00:04:15,672 --> 00:04:17,257 అది ఇప్పుడు నా చేతిలోనే ఉంది. 42 00:04:17,925 --> 00:04:19,218 అదెలా ఉంటుందో చెప్పు. 43 00:04:19,927 --> 00:04:22,846 అది ఒక చిన్న బాక్స్. నల్ల రంగులో ఉంటుంది. 44 00:04:23,680 --> 00:04:25,973 దాన్ని నగల బాక్సులా తెరవవచ్చు, 45 00:04:25,974 --> 00:04:29,977 దాని లోపల కంప్యూటర్ చిప్పులాంటిది ఒకటి ఉంటుంది, 46 00:04:29,978 --> 00:04:33,023 ఆ చిప్ చుట్టూ ఎలక్ట్రానికల్ వి ఏవో ఉంటాయి. 47 00:04:34,900 --> 00:04:36,693 ఫోటో తీసి, నాకు పంపించు. 48 00:04:42,032 --> 00:04:43,033 ఫోటో వచ్చిందా? 49 00:04:46,036 --> 00:04:47,037 కైరిల్? 50 00:04:49,540 --> 00:04:51,083 నీ లొకేషన్ పంపించు. 51 00:04:53,085 --> 00:04:54,086 ఓర్నా. 52 00:04:55,379 --> 00:04:56,380 శభాష్. 53 00:06:12,414 --> 00:06:13,665 తను ఇక్కడే ఉందా? 54 00:06:14,249 --> 00:06:15,626 నాతో రా. 55 00:06:40,859 --> 00:06:42,361 హా. 56 00:07:06,969 --> 00:07:09,847 - తనేమైనా ఇబ్బంది పెట్టిందా? - లేదు. 57 00:07:14,560 --> 00:07:15,561 సరే మరి. 58 00:07:18,438 --> 00:07:19,857 నువ్వు సంపాదించిన దాన్ని చూపించు. 59 00:07:22,317 --> 00:07:23,901 ముందు, మీరు నాకు మాటివ్వాలి, 60 00:07:23,902 --> 00:07:26,738 దాన్ని ఇచ్చాక, నా కూతురిని వదిలేస్తారని. 61 00:07:28,532 --> 00:07:32,619 అది మీ చేతికి వచ్చిన మరుక్షణం, మీ ఇద్దరి మధ్యా ఇంకే సంబంధమూ ఉండకూడదు అని. 62 00:07:36,039 --> 00:07:37,291 నీకు మాటిస్తున్నాను… 63 00:07:38,375 --> 00:07:41,628 తనకి వెళ్లిపోవాలనుంటే, తనే నీతో వచ్చేస్తుంది. 64 00:07:43,839 --> 00:07:45,924 అంటే? 65 00:07:49,511 --> 00:07:52,598 తనకి వెళ్లిపోవాలనుంటే, నీతో వచ్చేస్తుంది. 66 00:07:53,640 --> 00:07:55,642 కాబట్టి, అదెక్కడ ఉందో చెప్పు. 67 00:07:57,102 --> 00:07:59,396 దాన్ని ఒక లాకరులో పెట్టాను. 68 00:08:01,398 --> 00:08:02,733 మాస్కోలోని ఓ బ్యాంకులో. 69 00:08:03,942 --> 00:08:05,319 ఎందుకు ఈ ఆటలన్నీ? 70 00:08:06,820 --> 00:08:08,113 ఇక్కడికి తెస్తావని చెప్పావు కదా. 71 00:08:09,281 --> 00:08:10,949 నేను దాన్ని ఏ లాకరులో అయితే పెట్టానో… 72 00:08:12,075 --> 00:08:13,744 దాన్ని ఎవరూ తెరవలేరు. 73 00:08:14,703 --> 00:08:16,038 నేను తెరవలేను, మీరూ తెరవలేరు. 74 00:08:17,039 --> 00:08:18,123 ఎవ్వరూ తెరవలేరు. 75 00:08:21,293 --> 00:08:22,294 గాలీ ఒక్కటే తెరవగలదు. 76 00:08:24,379 --> 00:08:25,839 అదికూడా తను అక్కడికి వెళ్లే తెరవాలి. 77 00:08:27,549 --> 00:08:30,384 బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ కోసం వాళ్ల దగ్గర ఒక ఫోటో ఉంది, 78 00:08:30,385 --> 00:08:33,888 కాబట్టి, అక్కడికి వెళ్లే మీ పరికరాన్ని తెచ్చుకోవాలి. 79 00:08:33,889 --> 00:08:35,890 అదికూడా గాలీ స్వదేశానికి వెళ్లిపోయిన తర్వాత. 80 00:08:37,518 --> 00:08:38,809 బ్యాంక్ పేరేంటి? 81 00:08:42,022 --> 00:08:44,066 ఆ బ్యాంక్ పేరేంటి? 82 00:08:47,903 --> 00:08:50,781 ముందు నా కూతురిని చూపించండి, ఆ తర్వాత చెప్తా మీకు. 83 00:09:47,045 --> 00:09:48,338 గాలీ? 84 00:09:51,341 --> 00:09:52,551 హేయ్! 85 00:09:53,260 --> 00:09:54,344 అమ్మా! 86 00:10:00,225 --> 00:10:01,602 హేయ్… 87 00:10:04,396 --> 00:10:06,356 ఒక్క నిమిషం, హెయిర్ స్టయిల్ మార్చావా? 88 00:10:07,983 --> 00:10:10,277 నిన్ను… నిన్ను… నిన్ను ఇక్కడికి వీళ్లు తీసుకొచ్చారా? 89 00:10:13,363 --> 00:10:15,365 మిషా, అన్నింటికీ థ్యాంక్స్. 90 00:10:19,077 --> 00:10:20,704 నువ్వు బాగానే ఉన్నావా? 91 00:10:21,288 --> 00:10:23,039 ఈమె మా అమ్మ. 92 00:10:23,040 --> 00:10:26,876 నువ్వు వెళ్లు, మరేం పర్వాలేదు. ఇక్కడి పనులు నేను చూసుకుంటా. 93 00:10:26,877 --> 00:10:29,712 రేపటికి ఆహారాన్ని తయారు చేస్తున్నాం. 94 00:10:29,713 --> 00:10:31,422 ఈమె పేరు లరీసా. 95 00:10:31,423 --> 00:10:35,218 మేము చికెన్ పలావ్ చేస్తున్నాం. 96 00:10:35,219 --> 00:10:36,929 నాకు ఇప్పుడు కొంచెం రష్యన్ భాష కూడా వస్తోంది. 97 00:10:37,846 --> 00:10:39,722 పర్వాలేదులే, ఇంకాసేపట్లో మనం ఇక్కడి నుండి వెళ్లిపోతాం. 98 00:10:39,723 --> 00:10:41,308 నువ్వు వచ్చింది ఇప్పుడేనా? 99 00:10:41,975 --> 00:10:44,520 - తనకి ఓసారి ఇల్లంతా చూపించవచ్చా? - తప్పకుండా. 100 00:10:45,020 --> 00:10:47,813 ఓకే, మంచిది. మరి… 101 00:10:47,814 --> 00:10:49,024 ఇది వంటగది, 102 00:10:49,608 --> 00:10:53,152 లరీసాని ఇందాకే పరిచయం చేశా, ఇంకా… 103 00:10:53,153 --> 00:10:55,863 నీకు ఇక్కడి నుండి కనిపిస్తుందో లేదో… 104 00:10:55,864 --> 00:10:58,241 అక్కడ చూడు. ఆ ఆకుపచ్చ మార్బుల్స్ కనిపిస్తున్నాయా? 105 00:10:58,242 --> 00:11:02,119 అక్కడే కూరగాయల తోట ఉంది. టమోటాలని అక్కడే పండిస్తారు. 106 00:11:02,120 --> 00:11:03,579 - కనిపిస్తోందా? సరిగ్గా… - గాలీ… 107 00:11:03,580 --> 00:11:05,374 నేను ఎక్కడ పడుకుంటానో చూపించనా? 108 00:11:06,834 --> 00:11:09,001 - చూపించు. - సరే. 109 00:11:09,002 --> 00:11:11,963 మొదట్లో ఇక్కడ చాలా చీకటిగా అనిపించేది, 110 00:11:11,964 --> 00:11:14,632 రోజులు గడిచే కొద్దీ కాస్త మెరుగైంది, 111 00:11:14,633 --> 00:11:16,467 అయినా కానీ వాళ్లని అడిగా, 112 00:11:16,468 --> 00:11:18,636 - నాకొక ల్యాంప్ తెచ్చివ్వమని… - ఒక నిమిషం నా మాట వింటావా? 113 00:11:18,637 --> 00:11:20,471 ఫ్లోర్ మ్యాప్ అయితే బాగుంటుంది అనిపించింది… 114 00:11:20,472 --> 00:11:23,474 గాలీ, నీ దగ్గరికి రావడానికి చాలా సమయం పట్టినందుకు క్షమించు, 115 00:11:23,475 --> 00:11:25,269 కానీ ఇప్పుడు వచ్చేశాగా. 116 00:11:26,603 --> 00:11:28,188 నువ్వు బాగానే ఉన్నావా? 117 00:11:28,981 --> 00:11:32,650 - గాలీ? - ఏంటి? హా, నేను బాగానే ఉన్నా. కాకపోతే… 118 00:11:32,651 --> 00:11:34,569 ఎందుకంటే, ఇప్పుడు మనిద్దరమే ఉన్నాం. 119 00:11:34,570 --> 00:11:37,238 వాళ్లకి హీబ్రూ రాదు, కాబట్టి ఏం జరుగుతోందో నాకు చెప్పవచ్చు. 120 00:11:37,239 --> 00:11:39,616 ఏమీ జరగట్లేదు, నేను బాగానే ఉన్నా. 121 00:11:40,701 --> 00:11:42,743 - ఎందుకంటే నువ్వు చాలా క్షోభ అనుభవించి ఉంటావు. - ఏంటి? 122 00:11:42,744 --> 00:11:44,955 నువ్వు చాలా క్షోభని అనుభవించి ఉంటావని అన్నా. 123 00:11:46,707 --> 00:11:49,084 లేదులే, తెలుసు, కానీ ఇప్పుడు నేను బాగానే ఉన్నా. 124 00:11:50,711 --> 00:11:54,339 నేను పడుకునేది ఇక్కడే. 125 00:12:01,930 --> 00:12:05,142 వావ్, నువ్వు ఇక్కడికి వచ్చావంటే నమ్మలేకపోతున్నా. 126 00:12:06,310 --> 00:12:07,603 అమ్మా… 127 00:12:09,104 --> 00:12:10,439 అమ్మా… 128 00:12:10,939 --> 00:12:13,442 ఇక్కడ ఉంటే బాగుంటుందని అనిపించింది. 129 00:12:14,234 --> 00:12:15,944 - ఏంటి? - ల్యాంప్. 130 00:12:17,613 --> 00:12:18,906 హా, కావచ్చు. 131 00:12:19,865 --> 00:12:20,949 గాలీ, 132 00:12:22,034 --> 00:12:24,202 ఒక నిమిషం కూర్చుందామా? నీకొకటి చెప్పాలి. 133 00:12:24,203 --> 00:12:25,245 అలాగే. 134 00:12:28,332 --> 00:12:29,458 ఇలా రా. 135 00:12:32,628 --> 00:12:35,297 - నువ్వు ఒక నిమిషం నేను చెప్పేది జాగ్రత్తగా విను. - ఏంటి? 136 00:12:36,048 --> 00:12:40,135 మనిద్దరం మన స్వదేశానికి వెళ్లిపోవాలంటే, నువ్వొక పని చేయాలి. 137 00:12:43,639 --> 00:12:45,891 రేపు మనం మాస్కోకి వెళ్తున్నాం. 138 00:12:48,227 --> 00:12:50,062 ఇద్దరం కలిసి బ్యాంకుకి వెళ్తున్నాం. 139 00:12:50,562 --> 00:12:54,023 బ్యాంకుకి వెళ్లాక, నిన్ను ఒక్కదాన్నే వాల్టులోకి తీసుకెళ్తారు. 140 00:12:54,024 --> 00:12:58,946 వాల్ట్ అంటే వాల్ట్ కాదు. అది ఒక గది. అందులో అనేక వరుసల్లో లాకర్లు ఉంటాయి. 141 00:12:59,530 --> 00:13:03,617 నీ బాక్సులో, ఒక ప్లాస్టిక్ బ్యాగ్ ఉంటుంది, అందులో ఆ వస్తువు ఉంటుంది… 142 00:13:04,993 --> 00:13:06,286 నేను చెప్పేది అర్థమవుతోందా? 143 00:13:09,081 --> 00:13:11,332 నీ బాక్సులో ఓ ప్లాస్టిక్ బ్యాగ్ పెట్టా, 144 00:13:11,333 --> 00:13:13,669 అందులో నువ్వు మిఖెల్ కి తెచ్చిస్తానన్న వస్తువు పెట్టా. 145 00:13:15,087 --> 00:13:18,464 నువ్వు ఆ ప్లాస్టిక్ బ్యాగుని తీసుకొని బయట పెట్టేస్తే, వాళ్లు తీసేసుకుంటారు. 146 00:13:18,465 --> 00:13:22,468 అది వాళ్లు తీసుకున్నాక, అక్కడితో అయిపోతుంది. నిన్ను వదిలేస్తారు. 147 00:13:22,469 --> 00:13:24,054 వీళ్లతో నేను ఇదే మాట్లాడాను. 148 00:13:25,931 --> 00:13:27,015 వావ్. 149 00:13:28,767 --> 00:13:31,185 వీళ్లు మనల్ని ఇబ్బంది పెట్టినా, 150 00:13:31,186 --> 00:13:35,023 అక్కడ సెక్యూరిటీ వాళ్లుంటారు. మనకి సాయపడతారు. 151 00:13:37,484 --> 00:13:39,570 మనం మన ఇంటికి వెళ్లిపోతున్నాం, అర్థమవుతోందా? 152 00:13:41,363 --> 00:13:42,573 ఓకే. 153 00:13:45,284 --> 00:13:47,119 నిన్ను చాలా మిస్ అయ్యా. 154 00:13:49,830 --> 00:13:54,334 వీళ్లు నిన్ను బాగా చూసుకున్నారా? ఆహారం సరిగ్గా పెడుతున్నారా? నిద్ర సరిగ్గా పోనిస్తున్నారా? 155 00:13:55,419 --> 00:13:58,881 హా, నాకు చాలా అలసటగా ఉంది. నా కళ్లు… మూసుకుపోతున్నాయి. 156 00:14:00,090 --> 00:14:01,383 నీ దగ్గర గడియారం ఉందా? 157 00:14:02,176 --> 00:14:04,219 లేదు, వీళ్లు నా ఫోన్ తీసేసుకున్నారు. 158 00:14:05,345 --> 00:14:06,597 - ఓకే. - సరే మరి… 159 00:14:08,974 --> 00:14:11,351 ఇంకా పొద్దుపోలేదని, ఇంకా చీకటి పడలేదని తెలుసు, 160 00:14:11,977 --> 00:14:14,855 కానీ నాకు చాలా నిద్ర వచ్చేస్తోంది. 161 00:14:18,150 --> 00:14:19,818 నేను పడుకుంటే ఓకే కదా? 162 00:14:23,405 --> 00:14:24,615 పడుకో. 163 00:15:10,244 --> 00:15:12,371 నువ్వంటే నాకు ప్రాణం, నా బంగారు తల్లీ. 164 00:15:14,122 --> 00:15:16,041 ఇప్పటిదాకా జరిగిన దాన్నంతటి గురించి 165 00:15:16,625 --> 00:15:20,170 నీకు పంచుకోవాలనిపిస్తే, నేను ఉన్నాను, నాతో పంచుకో, సరేనా? 166 00:15:21,255 --> 00:15:24,048 సరే, అమ్మా. వచ్చినందుకు థ్యాంక్స్. 167 00:15:24,049 --> 00:15:26,218 ఐ లవ్ యూ. 168 00:15:40,315 --> 00:15:41,525 బ్యాంక్ పేరేంటి? 169 00:15:43,694 --> 00:15:45,028 మాస్కోలోని ట్రాన్స్ గార్డ్ బ్యాంక్. 170 00:15:46,780 --> 00:15:49,157 ఈరాత్రికి ఏమైనా కావాలా? 171 00:15:51,827 --> 00:15:54,496 - వద్దు. - మనం రేపు ఉదయం బయలుదేరుతున్నాం. 172 00:15:56,331 --> 00:15:57,541 గుడ్ నైట్. 173 00:16:09,011 --> 00:16:11,221 - అమ్మా? - చెప్పు. 174 00:16:53,013 --> 00:16:57,267 …ట్రాన్స్ గార్డ్ బ్యాంకుకు వెళ్లాలి, లాకర్ నుండి ఒకటి తీసుకోవాలి. 175 00:16:57,768 --> 00:16:59,727 ఆ తర్వాత అయిదింటికన్నా ముందే, సరేనా? 176 00:16:59,728 --> 00:17:01,896 అంతే, అయిపోవచ్చేసిందిలే. 177 00:17:01,897 --> 00:17:03,357 ఇక బయలుదేరండి. 178 00:17:07,569 --> 00:17:09,194 గాలీ, మిఖెల్ మాత్రమే వెళ్తున్నారు. 179 00:17:09,195 --> 00:17:10,781 లేదు, నేనూ తనతో వెళ్తా. 180 00:17:11,281 --> 00:17:14,826 ఆ పరికరం మా చేతికి వచ్చాక గాలీ వెళ్లిపోవచ్చని అన్నా. 181 00:17:15,911 --> 00:17:18,079 అప్పటిదాకా, నువ్వు ఇక్కడే ఉండాలి. 182 00:17:22,960 --> 00:17:25,002 గాలీ, ఓసారి నన్ను హత్తుకో. త్వరగా. 183 00:17:26,128 --> 00:17:28,506 గాలీ, నిన్న చెప్పిన ప్లాన్లో చిన్న మార్పు. 184 00:17:28,507 --> 00:17:30,633 లాకరులో ఉన్నది వాళ్లకి ఇచ్చిన తర్వాత, 185 00:17:30,634 --> 00:17:34,887 ఇజ్రాయెల్ ఎంబసీకి కాల్ చేయమని బ్యాంక్ వాళ్లని అడుగు, నువ్వు అక్కడే ఎదురుచూస్తుంటావని వాళ్లకి చెప్పమను. 186 00:17:34,888 --> 00:17:36,390 గాలీ, ఇక బయలుదేరుదాం. 187 00:17:37,099 --> 00:17:40,643 కానీ వీళ్లతో ఈ కారు మాత్రం ఎక్కకు, సరేనా? 188 00:17:40,644 --> 00:17:43,856 - నిన్ను తర్వాత కలుస్తా, సరేనా? - ఇక చాలు! 189 00:17:53,949 --> 00:17:57,035 ఇక్కడి నుండి మాస్కోకి వెళ్లడానికి ఎంత సమయం పడుతుంది? 190 00:17:57,828 --> 00:17:58,829 నాలుగు గంటలు. 191 00:17:59,746 --> 00:18:01,205 ఇంకా ఎక్కువ సేపు కూడా పట్టవచ్చు. 192 00:18:01,206 --> 00:18:03,291 వీళ్లు అక్కడి నుండి మనకి కాల్ చేస్తారు, కదా? 193 00:18:03,292 --> 00:18:04,293 అంటే… 194 00:18:04,918 --> 00:18:06,753 అంటే, అంతా ఓకే అని మనకి చెప్పడానికి. 195 00:18:07,796 --> 00:18:08,797 ఎందుకు ఓకే కాదంటావు? 196 00:19:14,071 --> 00:19:15,781 వాళ్లు మాస్కో చేరుకున్నారు. 197 00:19:16,365 --> 00:19:18,075 ఇప్పుడే బ్యాంకులోకి వెళ్లారు. 198 00:20:03,120 --> 00:20:04,121 గాలీ. 199 00:20:04,788 --> 00:20:05,789 గాలీ! 200 00:20:06,331 --> 00:20:08,166 తనని వదిలేస్తారని అన్నారు కదా. 201 00:20:08,959 --> 00:20:11,295 తనని వదిలేస్తారని అన్నారు కదా. 202 00:20:14,548 --> 00:20:16,216 తనే ఇక్కడికి వస్తానంది. 203 00:20:24,641 --> 00:20:26,058 రా. 204 00:20:26,059 --> 00:20:27,227 డిన్నర్ సిద్ధంగా ఉంది. 205 00:20:29,146 --> 00:20:31,106 అందరితో పాటు నువ్వు కూడా తింటే బాగుంటుందని మిఖెల్ అన్నాడు. 206 00:20:50,125 --> 00:20:51,126 హా. 207 00:20:53,504 --> 00:20:54,505 థ్యాంక్స్. 208 00:20:55,047 --> 00:20:57,548 గాలీ… గాలీ. 209 00:20:57,549 --> 00:20:59,885 బ్యాంకులో ఏదైనా సమస్య ఎదురైందా? ఏమైంది? 210 00:21:00,552 --> 00:21:02,470 వీళ్లే బలవంతంగా తీసుకొచ్చారా? 211 00:21:02,471 --> 00:21:04,096 ఏంటి? లేదు. 212 00:21:04,097 --> 00:21:05,848 మరి ఏమైంది? 213 00:21:05,849 --> 00:21:09,603 అందరం ఇక్కడ ఉన్నాం కాబట్టి ఒక విషయం పంచుకుంటా… 214 00:21:11,104 --> 00:21:14,525 నేను చిన్నప్పుడు 215 00:21:15,400 --> 00:21:20,280 టేబుల్ కింద పాకుతూ, ఆడుకుంటూ ఉండేవాడిని, అది నాకు భలే నచ్చేది. 216 00:21:21,114 --> 00:21:25,910 చెక్క నేల వాసన ఇంకా నాకు గుర్తుంది, 217 00:21:25,911 --> 00:21:29,414 పెద్దవాళ్లు మాట్లాడుకుంటూ ఉంటే ఆసక్తిగా వినేవాడిని. 218 00:21:30,165 --> 00:21:35,545 వాళ్లు బాగా తాగేవాళ్లు, నవ్వేవాళ్లు… 219 00:21:35,546 --> 00:21:37,296 మంచి రోజులవి. 220 00:21:37,297 --> 00:21:42,134 కానీ కాలం గడిచేకొద్దీ, అన్నీ మారిపోతాయి, సమయం కూడా అయిపోతుంది. 221 00:21:42,135 --> 00:21:45,638 మన పిడికిలిలోని నీటిలా అది జారిపోతుంది, 222 00:21:45,639 --> 00:21:47,683 దాన్ని మనం పట్టి ఉంచలేం అసలు. 223 00:21:48,350 --> 00:21:51,936 కానీ ఇవాళ, మన కుటుంబంలో త్వరలో ఓ అబ్బాయి జన్మించబోతూ ఉన్నాడు కనుక 224 00:21:51,937 --> 00:21:55,274 టోస్ట్ చేద్దామనుకుంటున్నా. 225 00:21:56,692 --> 00:22:00,194 వాడు ఆరు నెలల్లో ఈ భూమ్మీదకి వచ్చాక, 226 00:22:00,195 --> 00:22:03,490 వాడిని ప్రేమతో 227 00:22:04,241 --> 00:22:06,158 వాడి అమ్మ, 228 00:22:06,159 --> 00:22:08,244 తాతయ్యలతో పాటు 229 00:22:08,245 --> 00:22:09,413 ఇజ్రాయెల్ నుండి వచ్చిన 230 00:22:10,038 --> 00:22:13,082 వాడి అమ్మమ్మ కూడా స్వాగతం పలుకుతుంది. 231 00:22:13,083 --> 00:22:15,502 మన కుటుంబంలో పుట్టబోయే కొత్త బిడ్డకి టోస్ట్ ఇస్తున్నా! 232 00:22:16,962 --> 00:22:19,464 - చీర్స్! - చీర్స్! 233 00:22:22,301 --> 00:22:24,969 బిడ్డ ఏంటి? 234 00:22:24,970 --> 00:22:26,597 ఏం మాట్లాడుతున్నాడు అతను? 235 00:22:27,181 --> 00:22:28,432 హా. 236 00:22:29,349 --> 00:22:30,809 "హా" అంటే? 237 00:22:31,685 --> 00:22:33,187 నేను గర్భవతిని. 238 00:22:36,607 --> 00:22:40,860 ఏంటి? ఎవరి వల్ల అయ్యావు? నిన్ను ఎవరైనా ఏమైనా చేశారా? 239 00:22:40,861 --> 00:22:43,363 - లేదు, అమ్మా, ఇది మంచి విషయమే. - మరి ఎవరు కారణం? 240 00:22:44,740 --> 00:22:46,533 ఆయన కొడుకు. మేము ఒకప్పుడు ప్రేమించుకున్నాం. 241 00:22:47,618 --> 00:22:48,910 రోమానా? 242 00:22:48,911 --> 00:22:50,411 హా, రోమానే. 243 00:22:50,412 --> 00:22:53,707 - ఒక్క నిమిషం, నీకు అతను తెలుసా? - లేదు, నేను కేవలం… 244 00:22:55,125 --> 00:22:57,043 - గాలీ, నేను చాలా ప్రయత్నిస్తున్నా ఇక్కడ… - అమ్మా… 245 00:22:57,044 --> 00:22:59,629 ఒక నిమిషం మామూలు మనుషుల్లా మాట్లాడుకుందామా? 246 00:22:59,630 --> 00:23:00,755 సరే… 247 00:23:00,756 --> 00:23:03,257 - ఇక్కడేం జరుగుతోందో దయచేసి చెప్పు. - నేను అదే పనిలో ఉన్నా, కాస్త ఆగు… 248 00:23:03,258 --> 00:23:04,425 సరే, అయితే చెప్పు మరి. 249 00:23:04,426 --> 00:23:06,010 - ఆ పనిలోనే ఉన్నా… - అది ఇష్టపూర్వకంగానే జరిగిందా? 250 00:23:06,011 --> 00:23:07,720 - గర్భం దాల్చడం? - నువ్వు కోపంగా ఉంటే చెప్పలేను… 251 00:23:07,721 --> 00:23:09,181 లేడీస్, 252 00:23:10,182 --> 00:23:13,936 ఇప్పుడు మనందరం తిండి మీద దృష్టి పెడితే మేలేమో. 253 00:23:14,853 --> 00:23:16,939 గాలీ ఇవాళ చాలా కష్టపడింది. 254 00:24:47,029 --> 00:24:48,739 నువ్వు… 255 00:24:50,115 --> 00:24:52,075 రష్యన్ భాషని చదవగలవా? 256 00:24:54,203 --> 00:24:55,621 ఇంకా లేదులే. 257 00:24:57,080 --> 00:25:00,709 ఇది రోమా పుస్తకం అనుకుంటా. 258 00:25:02,169 --> 00:25:03,921 ఇది అతని గదే. 259 00:25:06,340 --> 00:25:08,217 అతడిని కలిశా అన్నావు కదా? 260 00:25:10,260 --> 00:25:11,386 అవును. 261 00:25:13,096 --> 00:25:14,306 చాలా మంచోడు. 262 00:25:24,525 --> 00:25:26,777 ఎలా ఉన్నాడు? నా గురించి ఏమైనా చెప్పాడా? 263 00:25:28,779 --> 00:25:30,364 నన్ను అసహ్యించుకుంటూ ఉంటాడేమో. 264 00:25:31,865 --> 00:25:34,076 లేదు… నిన్ను ప్రేమిస్తున్నాడు అనుకుంటా. 265 00:25:36,495 --> 00:25:38,705 నిన్ను కనుగొనడంలో నాకు అతనే సాయం చేశాడు. 266 00:25:52,052 --> 00:25:53,136 హేయ్… 267 00:25:53,846 --> 00:25:55,639 హేయ్… గాలీ… 268 00:25:56,557 --> 00:25:58,684 గాలీ, నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా… 269 00:25:59,685 --> 00:26:01,854 ఎందుకంటే మనం ఇక్కడ ఉండలేం. 270 00:26:04,022 --> 00:26:05,190 గాలూ. 271 00:26:05,691 --> 00:26:07,651 ఇది మంచి చోటు కాదు. 272 00:26:09,111 --> 00:26:10,403 నాకు ఇక్కడి నుండి వెళ్లిపోవాలని లేదు. 273 00:26:10,404 --> 00:26:12,197 తప్పదు. 274 00:26:13,907 --> 00:26:16,827 - నీకు అర్థం కావట్లేదు… - అవును, కాబట్టి నాకు సాయపడు. 275 00:26:18,745 --> 00:26:20,872 మనం వెళ్లే ప్రయత్నం చేసినా, 276 00:26:20,873 --> 00:26:22,874 భయంకరమైన విషయాలు జరుగుతాయి. 277 00:26:22,875 --> 00:26:25,752 లేదు, లేదు. 278 00:26:26,628 --> 00:26:28,671 మనకి ఏమీ కాకుండా నేను చూసుకుంటా, 279 00:26:28,672 --> 00:26:31,258 కాబట్టి ఏమీ కాదు. ప్రమాణపూర్తిగా చెప్తున్నా, గాలీ. 280 00:26:38,974 --> 00:26:40,851 ఈ గది నాకు నచ్చింది. 281 00:26:53,280 --> 00:26:55,240 నాన్న ఎలా ఉన్నాడు అని కూడా నేను అడగలేదు. 282 00:27:04,416 --> 00:27:06,335 ఆయన బాగానే ఉన్నాడు. 283 00:27:09,546 --> 00:27:11,840 నిన్ను చాలా మిస్ అవుతున్నాడు. 284 00:27:13,926 --> 00:27:15,928 ఆయన కూడా రావచ్చు. 285 00:27:21,016 --> 00:27:22,559 హా, రావచ్చు. 286 00:27:34,530 --> 00:27:35,781 హేయ్… 287 00:27:37,282 --> 00:27:38,450 అమ్మా. 288 00:27:40,869 --> 00:27:41,870 కంగారుపడకు. 289 00:27:43,330 --> 00:27:44,915 మనల్ని మిఖెల్ చూసుకుంటాడులే. 290 00:28:09,314 --> 00:28:12,316 అంటే, తను గర్భవతి కదా, కాబట్టి ఏమో, 291 00:28:12,317 --> 00:28:15,528 నేను షాక్ అయిపోయాను అనుకుంటా, 292 00:28:15,529 --> 00:28:18,365 నాకు ఊరికే కంగారు వచ్చేస్తుంది, ఇక… 293 00:28:19,283 --> 00:28:23,452 బహుశా నేను… నేను మరీ ఎమోషనల్ గా ప్రతిస్పందించానేమో, 294 00:28:23,453 --> 00:28:26,789 కానీ నాకు చాలా సంతోషంగానే ఉంది. 295 00:28:26,790 --> 00:28:28,500 అది చాలా మంచి విషయం… 296 00:28:29,084 --> 00:28:32,546 నేను కూడా గాలీని చాలా చిన్న వయస్సులోనే కన్నాను. 297 00:28:34,631 --> 00:28:35,632 సరే. 298 00:28:37,509 --> 00:28:41,388 కైరిల్, ఈ ఇంటిని మా తాత ముత్తాతలు ఎప్పుడు కట్టించాడో నీకు తెలుసా? 299 00:28:42,598 --> 00:28:43,973 తెలీదు. 300 00:28:43,974 --> 00:28:48,061 1852లో. 301 00:28:50,105 --> 00:28:53,609 భారీ ఎస్టేట్ ఇది. 302 00:28:55,068 --> 00:28:58,696 వృద్ధి చెందుతున్న తన వంశానికి చెందిన అనేక తరాలు 303 00:28:58,697 --> 00:29:02,367 నివసించగలిగేలా ఆయన ఈ ఇంటిని నిర్మించాడు. 304 00:29:02,910 --> 00:29:06,330 కానీ కాలం గడిచే కొద్దీ, కుటుంబం చిన్నది అవ్వసాగింది, 305 00:29:08,582 --> 00:29:10,959 ఇక ఇప్పుడైతే నేనొక్కడినే మిగిలా. 306 00:29:15,464 --> 00:29:17,257 తనకి చెప్పు. 307 00:29:17,758 --> 00:29:19,051 దయచేసి కూర్చో. 308 00:29:21,178 --> 00:29:22,179 ఈ ఇంటిని 309 00:29:23,138 --> 00:29:26,350 చాలా పెద్ద కుటుంబం కోసమని నిర్మించడం జరిగింది. 310 00:29:27,476 --> 00:29:30,437 ఇప్పుడు ఆయన ఒక్కడే మిగిలాడు. 311 00:29:36,902 --> 00:29:38,946 మిఖెల్ కి 20 ఏళ్లున్నప్పుడు సైన్యంలో పని చేశాడు. 312 00:29:45,244 --> 00:29:47,621 ఉరల్ లోని ఓ పవర్ ప్లాంట్ కి కాపలాగా అతని బృందాన్ని పంపించారు. 313 00:29:50,958 --> 00:29:52,334 వాళ్లకి అది నచ్చింది. 314 00:30:01,218 --> 00:30:03,344 మొత్తం 70 మంది వెళ్లగా, సగం మంది… 315 00:30:03,345 --> 00:30:05,347 సగం మందికి పైగా క్యాన్సర్ కారణంగా చనిపోయారు. 316 00:30:09,017 --> 00:30:11,979 బతికిన వారు పిల్లల్ని కనే సామర్థ్యాన్ని కోల్పోయారు. 317 00:30:16,608 --> 00:30:17,860 అతను మాత్రమే. 318 00:30:20,445 --> 00:30:21,905 కానీ ఇతని విషయంలో అద్భుతం జరిగింది. 319 00:30:23,866 --> 00:30:25,367 ఆయనకి ఓ కొడుకు పుట్టాడు. 320 00:30:26,743 --> 00:30:29,288 - ఒక్క పిల్లవాడు. - హా, మీ అబ్బాయి. 321 00:30:30,330 --> 00:30:31,789 అతను చాలా మంచివాడిలా అనిపించాడు. 322 00:30:31,790 --> 00:30:32,833 అతను మంచివాడు కాదు. 323 00:30:34,418 --> 00:30:36,879 రోమా, కుటుంబ పరువు తీశాడు. 324 00:30:37,754 --> 00:30:42,133 తన కుటుంబం పేరు తనతోనే సమాధి అయిపోవాలని కోరుకుంటున్నాడు. 325 00:30:42,134 --> 00:30:44,468 వాడి కొడుకు కూడా వాడికి అక్కర్లేదు. 326 00:30:44,469 --> 00:30:46,305 అసలు వాడికి సంతానమే ఇష్టం లేదు. 327 00:30:47,181 --> 00:30:53,103 కాబట్టి, ఆ బిడ్డ బాధ్యత ఇప్పుడు నాపై పడింది. 328 00:30:56,481 --> 00:30:57,774 నీకు అర్థమవుతోందా? 329 00:30:58,317 --> 00:30:59,318 హా. 330 00:31:02,279 --> 00:31:03,488 హా. 331 00:31:04,281 --> 00:31:06,241 క్రేట్ ఎక్కడ పెట్టాలి? 332 00:31:29,014 --> 00:31:30,641 ఇదేంటో తెలుసా? 333 00:31:31,934 --> 00:31:32,935 తెలుసు. 334 00:31:33,810 --> 00:31:36,562 ఇది నాకు చాలా ముఖ్యమని కూడా నీకు తెలుసా? 335 00:31:36,563 --> 00:31:37,939 తెలుసు. 336 00:31:37,940 --> 00:31:41,109 నువ్వు, నీ కూతురు… 337 00:31:42,569 --> 00:31:43,695 నాకు కానుకలు ఇచ్చారు. 338 00:31:44,738 --> 00:31:46,823 నీ కూతురు నాకొక కొత్త… 339 00:31:48,951 --> 00:31:49,952 వంశోద్ధారకుడిని ఇచ్చింది. 340 00:31:54,289 --> 00:31:55,415 నీ కూతురు… 341 00:31:57,125 --> 00:31:58,293 ఆయనకి కొత్త వంశోద్ధారకుడిని ఇచ్చింది. 342 00:32:02,005 --> 00:32:04,049 ఇప్పుడు ఆయన తన వంశాన్ని వృద్ధి చేసుకోవచ్చు. 343 00:32:06,760 --> 00:32:07,761 నువ్వు ఆయనకి ఇది ఇచ్చావు. 344 00:32:10,597 --> 00:32:11,890 అది ఆయన సామ్రాజ్య ఎదుగుదలకి సాయపడుతుంది. 345 00:32:13,892 --> 00:32:15,811 దాన్ని విస్తరింపజేస్తుంది, దృఢపరుస్తుంది. 346 00:32:16,311 --> 00:32:20,023 కాబట్టి, ఇప్పుడు కాస్తంత మంచే జరుగుతుంది. 347 00:32:21,316 --> 00:32:24,069 నువ్వు కూడా సంతోషంగా ఉండాలన్నదే నా కోరిక. 348 00:32:25,237 --> 00:32:28,323 నీకు ఇక్కడ ఉండాలని ఉంటే, అలాగే ఉండవచ్చు. 349 00:32:29,366 --> 00:32:33,245 తిరిగి ఇజ్రాయెల్ కి వెళ్లిపోవాలనుంటే, అలాగే వెళ్లిపోవచ్చు. 350 00:32:34,746 --> 00:32:38,125 లండన్లో కానీ, ప్యారిస్ లో కానీ ఇల్లు కావాలంటే, 351 00:32:39,543 --> 00:32:40,711 ఎక్కడో చెప్తే, నేను ఏర్పాటు చేస్తా. 352 00:32:42,421 --> 00:32:43,630 కానీ నా మనమడు… 353 00:32:45,382 --> 00:32:46,633 వాడు మాత్రం ఇక్కడే పెరుగుతాడు. 354 00:33:04,067 --> 00:33:08,446 తనకి కావాల్సినది నేను తెచ్చిచ్చాక, నా కూతురిని వదిలేస్తాడని అన్నావు కదా. 355 00:33:08,447 --> 00:33:10,948 నీకు ఆమెని చూపిస్తాడనే నేను అన్నా. 356 00:33:10,949 --> 00:33:14,410 కానీ తను అతనితో ఇక్కడ ఉండలేదు, అది నీకూ అర్థమవుతోందని నాకు తెలుసు. 357 00:33:14,411 --> 00:33:17,205 కన్న కొడుకునే అతను ఎంత క్రూరంగా కొట్టాడో నువ్వు చూశావు. 358 00:33:17,206 --> 00:33:20,667 - కాబట్టి నువ్వు నాకు సాయపడాలి లేదా… - నువ్వు ఇక మాట్లాడటం ఆపాలి. 359 00:33:21,793 --> 00:33:24,128 ఇక్కడికి వచ్చినప్పుడు గాలీ పరిస్థితి చాలా దయనీయంగా ఉండింది. 360 00:33:24,129 --> 00:33:26,006 మిఖెల్ తనకి సురక్షిత వాతావరణాన్ని కల్పించాడు. 361 00:33:26,507 --> 00:33:27,508 అది నువ్వు చేయగలవా? 362 00:33:32,304 --> 00:33:33,721 వెళ్లు. 363 00:33:33,722 --> 00:33:35,307 నీ కూతురితో ఉండు. 364 00:34:02,835 --> 00:34:03,961 గాలీ. 365 00:34:07,297 --> 00:34:08,590 లే, గాలూ. 366 00:34:10,217 --> 00:34:11,717 - ఏంటి? ఎక్కడికి? - ఏం మాట్లాడకుండా రా. 367 00:34:13,637 --> 00:34:15,097 అమ్మా… 368 00:34:16,056 --> 00:34:17,723 బయట చీకటిగా ఉంది. 369 00:34:17,724 --> 00:34:18,766 పర్వాలేదులే. 370 00:34:27,985 --> 00:34:30,778 - వద్దు, వద్దు. ఇప్పుడు కాదు. - నాకు దాహంగా ఉంది. 371 00:34:30,779 --> 00:34:32,281 ఇప్పుడు కాదు. 372 00:34:36,869 --> 00:34:38,410 అమ్మా, ఏం చేస్తున్నావు? 373 00:34:38,411 --> 00:34:40,495 చెప్పా కదా, సర్ప్రైజ్. బయటకి వెళ్లాక అంతా వివరంగా చెప్తా. 374 00:34:40,496 --> 00:34:41,498 మనం వెళ్లిపోవాలి. 375 00:34:43,542 --> 00:34:45,502 ఇంకో ఎంట్రెన్స్ ఏమైనా ఉందా? 376 00:34:50,757 --> 00:34:51,925 రా. 377 00:34:56,054 --> 00:34:57,763 ఎక్కడికి? కారు దగ్గరికా? 378 00:34:57,764 --> 00:35:01,560 అవును, అదే సర్ప్రైజ్. నేను డ్రైవింగ్ నేర్చుకున్నా. రా. 379 00:35:07,024 --> 00:35:08,608 గాలీ, రా. 380 00:35:08,609 --> 00:35:09,818 గాలీ, త్వరగా పద. 381 00:35:10,569 --> 00:35:12,112 గాలీ, రా! 382 00:35:12,738 --> 00:35:14,156 కారు ఎక్కు! 383 00:35:15,866 --> 00:35:17,951 గాలీ, కారు ఎక్కు! 384 00:35:19,661 --> 00:35:21,413 గాలీ, త్వరగా కారెక్కు! 385 00:35:21,997 --> 00:35:22,998 త్వరగా! 386 00:35:26,752 --> 00:35:28,003 తలుపు మూయ్! 387 00:35:28,504 --> 00:35:30,672 వద్దు, వద్దు. గాలీ, మూయ్! 388 00:35:32,716 --> 00:35:34,426 అమ్మా, వద్దు, వద్దు… 389 00:35:40,307 --> 00:35:42,476 {\an8}- మిఖెల్! - శబ్దం చేయకు! 390 00:35:43,018 --> 00:35:45,561 వద్దు, అమ్మా, ఇది నాకు ఇష్టం లేదు. అమ్మా, కారు ఆపేయ్. 391 00:35:45,562 --> 00:35:47,897 వద్దు, వద్దు, అమ్మా, నాకు రావాలని లేదు. కారును ఆపేయ్, అమ్మా! 392 00:35:47,898 --> 00:35:49,649 కారుని ఆపేయ్! నాకు రావాలని లేదు! అమ్మా, ఆపు! 393 00:35:49,650 --> 00:35:52,235 లేదు, లేదు, నాకు రావాలని లేదు. కారును ఆపు, అమ్మా! ఆపేయ్! 394 00:35:52,236 --> 00:35:53,528 స్టీరింగ్ వీలుని వదిలేయ్. 395 00:35:53,529 --> 00:35:55,322 వెంటనే స్టీరింగ్ వీలుని వదిలేయ్! 396 00:36:04,331 --> 00:36:06,999 గాలీ. గాలీ, నీకేం కాలేదు కదా? 397 00:36:07,000 --> 00:36:09,628 గాలీ! గాలీ! 398 00:36:13,507 --> 00:36:16,009 అబ్బా, అబ్బా… నీకేం కాలేదు కదా? 399 00:36:18,303 --> 00:36:21,223 గాలీ, నన్ను చూడు. 400 00:36:22,140 --> 00:36:23,809 - నన్ను చూడు. - తలుపు తెరువు! 401 00:36:27,980 --> 00:36:30,231 వద్దు, వద్దు, గాలీ! 402 00:36:30,232 --> 00:36:31,400 గాలీ! 403 00:36:43,871 --> 00:36:44,872 అయ్యో… 404 00:36:45,747 --> 00:36:46,957 డాక్టర్. 405 00:36:51,628 --> 00:36:53,839 నువ్వు బాగానే ఉన్నావా? బాగానే ఉన్నావా నువ్వు? 406 00:36:55,674 --> 00:36:58,634 వెంటనే డాక్టరుకి కాల్ చేసి ఇక్కడికి రమ్మను! 407 00:36:58,635 --> 00:37:00,179 అయ్యో, అయ్యయ్యో. 408 00:37:13,192 --> 00:37:14,859 అయిపోయిందిలే. నువ్వు ఇంట్లోకి పద. 409 00:37:14,860 --> 00:37:16,737 డాక్టర్ వస్తున్నాడు. 410 00:37:18,697 --> 00:37:20,198 పద. 411 00:37:20,199 --> 00:37:24,161 - తనని చంపేసి శవాన్ని మాయం చేయమా? - లేదు, ఆ పని నేనే చేస్తా. 412 00:37:32,878 --> 00:37:34,463 పనికిమాలినదానా. 413 00:37:36,465 --> 00:37:37,674 మరేం పర్వాలేదు. 414 00:37:38,467 --> 00:37:39,718 పనికిమాలినదానా. 415 00:37:41,553 --> 00:37:43,513 ఆయన ఆమెని ఏం చేస్తున్నాడు? 416 00:37:43,514 --> 00:37:46,725 వాళ్లు మాట్లాడుకుంటున్నారంతే… 417 00:37:51,813 --> 00:37:53,189 పద. 418 00:37:53,190 --> 00:37:54,649 పనికిమాలినదానా. 419 00:37:54,650 --> 00:37:55,692 పద. 420 00:38:01,365 --> 00:38:02,533 అటు. అటు పద. 421 00:38:36,191 --> 00:38:37,234 ఇక్కడ ఆగు. 422 00:38:55,002 --> 00:38:56,670 తనకి నేను తప్ప ఇంకెవరూ లేరు. 423 00:38:57,212 --> 00:39:00,632 మిమ్మల్ని బతిమాలుతున్నా. నన్ను ఉండనివ్వండి. బిడ్డ విషయంలో సాయంగా ఉంటా. 424 00:39:06,054 --> 00:39:07,890 నేను వెనక్కి వెళ్లి తనకి చివరి వీడ్కోలు చెప్పి రావచ్చా? 425 00:39:08,557 --> 00:39:09,558 క్షమించాలి. 426 00:39:12,561 --> 00:39:13,854 తనకేమని చెప్తావు? 427 00:39:15,314 --> 00:39:17,149 నువ్వు నాకు మరో దారిని ఇవ్వలేదని చెప్తా. 428 00:39:18,108 --> 00:39:19,943 వద్దు, వద్దు. వద్దు… అది మాత్రం చెప్పకు. 429 00:39:21,069 --> 00:39:22,278 కానీ అదే నిజం. 430 00:39:22,279 --> 00:39:25,574 వద్దు, అలా చెప్తే తను బాధపడుతుంది, అది నాకు ఇష్టం లేదు. ప్లీజ్. 431 00:39:26,325 --> 00:39:27,951 మరి ఇంకేం చెప్పమంటావు? 432 00:39:35,083 --> 00:39:36,335 ఏమో మరి. 433 00:39:37,586 --> 00:39:39,504 నాకు తెలీదు. 434 00:39:39,505 --> 00:39:41,256 ఏమో. 435 00:39:42,341 --> 00:39:43,342 కంగారుపడకు. 436 00:39:44,343 --> 00:39:45,843 ఏదోకటి ఆలోచించి చెప్తాలే. 437 00:39:45,844 --> 00:39:47,221 అమ్మా? 438 00:39:50,015 --> 00:39:51,225 గాలీ… 439 00:39:52,392 --> 00:39:54,060 ఏం చేస్తున్నావు? 440 00:39:54,061 --> 00:39:56,605 కాళ్లకి చెప్పులు కూడా లేవు, ఇంటికి వెళ్లిపో. డాక్టర్ ఇంకాసేపట్లో వస్తాడు. 441 00:40:00,192 --> 00:40:02,569 పర్వాలేదు, బంగారం. ఇంటికి వెళ్లిపో. 442 00:40:03,320 --> 00:40:05,197 నేను ఇంకాసేపట్లో వచ్చేస్తా. 443 00:40:05,989 --> 00:40:08,491 మీ అమ్మ, నేను మాట్లాడుకుంటున్నాం, అంతే. 444 00:40:08,492 --> 00:40:11,077 దయచేసి ఇంటికి వెళ్లు, తను ఇంకాసేపట్లో వచ్చేస్తుంది. 445 00:40:11,078 --> 00:40:14,705 మా మధ్య గొడవ జరిగింది, కానీ ఇప్పుడు రాజీ పడ్డాం. 446 00:40:14,706 --> 00:40:17,125 అంతా ఓకే, గాలీ. నిజంగానే చెప్తున్నా. 447 00:40:19,962 --> 00:40:21,880 "రాజీపడ్డాం" అంటే? 448 00:40:24,174 --> 00:40:26,051 ఇప్పుడు మా మధ్య అంతా ఓకే. 449 00:40:27,177 --> 00:40:28,178 కదా? 450 00:40:31,223 --> 00:40:32,224 వెళ్లమని తనకి చెప్పు. 451 00:40:34,893 --> 00:40:35,894 త్వరగా చెప్పు. 452 00:40:47,030 --> 00:40:48,614 గాలీ, వచ్చి నా ముందు నిలబడు. 453 00:40:48,615 --> 00:40:49,908 ఏంటి? 454 00:40:51,618 --> 00:40:54,538 అతను నిన్ను కాల్చడు. అది మాత్రం పక్కా. వచ్చి ముందు నిలబడు. 455 00:40:56,540 --> 00:40:58,542 గాలీ, త్వరగా రా! 456 00:41:04,464 --> 00:41:06,799 మీ అమ్మ మాకు మరో దారి ఇవ్వలేదు. 457 00:41:06,800 --> 00:41:08,926 ఇప్పుడు, అతనికి దగ్గరగా పద. 458 00:41:08,927 --> 00:41:12,764 గాలీ, దయచేసి ఇందులో దూరకు, తన మాటలు వినకు. 459 00:41:15,142 --> 00:41:17,019 ఇంటికి వెళ్లిపో. 460 00:41:17,853 --> 00:41:20,062 - నా వల్ల కాదు, క్షమించాలి, అది నేను చేయలేను. - గాలీ. 461 00:41:20,063 --> 00:41:22,190 ఒసేయ్, తనని ఇంటికి వెళ్లిపొమ్మని చెప్పు! 462 00:41:22,191 --> 00:41:23,691 చెప్పేది జాగ్రత్తగా విను, సరేనా? 463 00:41:23,692 --> 00:41:25,444 నువ్వు ఇది చేయగలవు, ఇప్పుడు చేస్తున్నావు కూడా. అర్థమైందా? 464 00:41:26,862 --> 00:41:28,654 దయచేసి ఇంటికి వెళ్లిపో, గాలీ. 465 00:41:28,655 --> 00:41:32,116 అతని వైపు పద. కావాలంటే, కళ్లు మూసుకో. 466 00:41:32,117 --> 00:41:34,869 మీ అమ్మ నాకు మరో దారి ఇవ్వలేదు. 467 00:41:34,870 --> 00:41:36,538 గాలీ, దయచేసి పక్కకు తప్పుకో. 468 00:41:39,124 --> 00:41:40,374 నేను కాలుస్తా! 469 00:41:40,375 --> 00:41:42,043 ముందుకు పద, నిన్ను కాల్చడు. 470 00:41:42,044 --> 00:41:43,587 గాలీ, తప్పుకో! 471 00:41:44,505 --> 00:41:46,465 గాలీ, తప్పుకో! ప్లీజ్! 472 00:41:49,593 --> 00:41:50,677 గాలీ! 473 00:42:22,376 --> 00:42:24,545 గాలీ. ఏం చేశావు నువ్వు? 474 00:42:26,713 --> 00:42:29,174 ఎక్కడికి వెళ్లినా నా నుండి తప్పించుకోలేవు. 475 00:42:32,010 --> 00:42:35,806 నా మనవడిని తీసుకుని, నిన్ను పిట్టని కాల్చినట్టు కాల్చి పడేస్తా! 476 00:44:17,658 --> 00:44:19,992 ఆపండి! ఆపండి! దయచేసి ఆపండి! 477 00:44:19,993 --> 00:44:21,954 దయచేసి ఆపండి! బండి ఆపండి! 478 00:44:26,250 --> 00:44:28,961 ఆపండి, హేయ్! ప్లీజ్! 479 00:44:32,256 --> 00:44:34,549 - మీరు బాగానే ఉన్నారా? - థ్యాంక్యూ. 480 00:44:34,550 --> 00:44:35,551 థ్యాంక్యూ. 481 00:44:36,635 --> 00:44:37,802 పోనివ్వండి, పోనివ్వండి! 482 00:44:37,803 --> 00:44:40,888 థ్యాంక్యూ. తర్వాత వివరంగా చెప్తాం. థ్యాంక్యూ. 483 00:44:40,889 --> 00:44:42,224 పోనివ్వండి. బండి పోనివ్వండి. 484 00:45:17,759 --> 00:45:18,927 హేయ్… 485 00:45:20,220 --> 00:45:21,471 హేయ్… 486 00:45:22,306 --> 00:45:23,557 హేయ్… 487 00:45:26,018 --> 00:45:27,144 అమ్మా… 488 00:45:27,686 --> 00:45:28,896 నన్ను… 489 00:45:29,563 --> 00:45:31,398 నన్ను క్షమించు. 490 00:45:35,319 --> 00:45:38,446 ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు, నేనేం… 491 00:45:38,447 --> 00:45:39,823 నాకు తెలుసులే. 492 00:45:40,365 --> 00:45:42,576 - నేనేం… - నాకు తెలుసు. 493 00:45:45,078 --> 00:45:47,748 అమ్మా, వాళ్లు మనల్ని వదిలిపెట్టరు. 494 00:45:48,332 --> 00:45:50,291 ఏమీ కాదు. 495 00:45:50,292 --> 00:45:51,752 కానీ వాళ్లు… 496 00:45:54,546 --> 00:45:56,048 నేను చెప్పేది అర్థమవుతోందా? 497 00:45:59,218 --> 00:46:04,932 అంతా ఓకేనే అవుతుంది. 498 00:46:40,717 --> 00:46:43,220 ఓర్నా? ఓర్నా లెవీ? 499 00:46:43,720 --> 00:46:45,681 - తీసుకోండి. - థ్యాంక్స్. 500 00:46:46,723 --> 00:46:48,307 - సిద్ధమా? - కానివ్వు. 501 00:46:48,308 --> 00:46:49,351 కళ్లు మూసుకో. 502 00:46:49,935 --> 00:46:52,312 - కానివ్వు, మూసుకో. - మూసుకునే ఉన్నా! కళ్లు మూసుకునే ఉన్నా. 503 00:46:53,188 --> 00:46:54,690 మూసుకునే ఉండు. 504 00:46:55,482 --> 00:46:57,442 - వావ్, ఏం అయ్యుంటుందో. - మాట్లాడకు. 505 00:47:00,487 --> 00:47:02,030 సరే, ఇక తెరువు. 506 00:47:02,614 --> 00:47:04,032 ఏం తెచ్చానో చూసుకో! 507 00:47:04,700 --> 00:47:06,368 వావ్… 508 00:47:08,996 --> 00:47:12,332 - థ్యాంక్స్, అమ్మా. - పుట్టినరోజు శుభాకాంక్షలు. 509 00:47:21,258 --> 00:47:24,469 గాలూ… అంతా ఓకేనా? 510 00:47:26,054 --> 00:47:27,306 హా. 511 00:47:33,770 --> 00:47:36,314 - మళ్లీ అది చేస్తున్నావు, చూడు. - ఏంటి? 512 00:47:36,315 --> 00:47:38,983 - తదేకం చూడటమా? - నన్ను గమనించడం. 513 00:47:38,984 --> 00:47:40,568 హేయ్! 514 00:47:40,569 --> 00:47:43,696 - నువ్వు ఏం కోరకుండానే ఊదేశావు! - ఏది ముఖ్యమో అది చేయాలి, అమ్మా. 515 00:47:43,697 --> 00:47:45,949 ఏంటి? బాబోయ్… 516 00:47:47,242 --> 00:47:48,660 ఇప్పుడు ఆనందంగా ఉందా? 517 00:47:50,913 --> 00:47:53,456 - నువ్వు అసలు ఊహించలేవు కూడా. - తెలిసిపోతోందిలే. 518 00:47:53,457 --> 00:47:57,210 - హేయ్… - నేను… నేనేం ఓ అంచనాకు వచ్చేయట్లేదు. 519 00:47:57,211 --> 00:47:58,669 అమ్మా, కడుపులో బిడ్డ వల్ల ఇలా తింటున్నా. 520 00:47:58,670 --> 00:48:00,880 అవును, ఎందుకంటే, నువ్వు ఇంతలా తినడం ఇదే మొదటిసారి చూస్తున్నా. 521 00:48:00,881 --> 00:48:03,716 - హేయ్! ఏంటి? - లేదు, నేను సలహా ఇస్తున్నానంతే… 522 00:48:03,717 --> 00:48:06,177 - నువ్వు ఎప్పుడైనా డేట్ కి వెళ్లావనుకో. - హా? 523 00:48:06,178 --> 00:48:08,680 రెస్టారెంటుకి మాత్రం వెళ్లకు. 524 00:48:10,557 --> 00:48:12,809 నువ్వు ఇప్పుడు నన్ను కించపరుస్తున్నావు, తెలుసా! 525 00:48:21,652 --> 00:48:23,320 గాలూ… 526 00:48:23,987 --> 00:48:25,656 ఒక వ్యక్తి వార్తాపత్రికని చదువుతున్నాడు, అంతే. 527 00:48:27,282 --> 00:48:28,742 ఇక్కడికి ఎవరూ రావట్లేదు. 528 00:48:30,160 --> 00:48:33,247 మనం ఇప్పుడు కిర్యాట్ మోజ్కిన్ లోని ఓ కెఫేలో ఉన్నాం, 529 00:48:33,997 --> 00:48:35,832 ఇక్కడ నీకేం జరగదు. 530 00:48:36,375 --> 00:48:38,794 అలా అని నేను మాటిస్తున్నా, సరేనా? 531 00:48:39,586 --> 00:48:41,046 అవునులే. నాకు తెలుసు. 532 00:48:45,425 --> 00:48:48,803 - ఎంత ధైర్యం! - ఇది బాగుంది. 533 00:48:48,804 --> 00:48:52,181 - సరే, వదిలేస్తున్నా, వెళ్లి నాకోసం ఒకటి తీసుకురా. - నువ్వు… 534 00:48:52,182 --> 00:48:54,101 - నీకు హద్దులంటూ ఏవీ లేవు అసలు. - ఇక లేయవమ్మా. 535 00:48:55,561 --> 00:48:56,687 త్వరగా వెళ్లవే, బోండాం. 536 00:48:57,938 --> 00:48:59,230 ముసలమ్మలా ప్రవర్తిస్తున్నావు. 537 00:48:59,231 --> 00:49:00,649 - చించేశా. - వాయమ్మో. 538 00:50:24,233 --> 00:50:26,235 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్