1 00:00:00,167 --> 00:00:01,961 ప్రీవియస్లీ ఆన్ స్టెర్లింగ్ పాయింట్… 2 00:00:02,044 --> 00:00:03,129 నువ్వు తన తండ్రివి. 3 00:00:03,212 --> 00:00:05,798 నన్ను క్షమించు. ఇది ఇలా బయటపడాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. 4 00:00:05,881 --> 00:00:07,967 మరి అయితే, ఏమి అనుకున్నారు? అసలు అది ఆలోచించారా? 5 00:00:08,050 --> 00:00:09,593 దేవుడా, ఇక్కడకు తిరిగి రావడం నచ్చదు. 6 00:00:09,677 --> 00:00:11,637 నీకు దాని గురించి భయం ఎందుకు కలగడం లేదు? 7 00:00:11,721 --> 00:00:12,888 ఎందుకంటే ఐ లవ్ యు. 8 00:00:14,140 --> 00:00:15,141 ఓరి దేవుడా! 9 00:00:16,308 --> 00:00:18,644 నేను గార్డన్ లాయర్‌తో మాట్లాడాలని బ్యారీకి వెళ్లాను. 10 00:00:19,437 --> 00:00:20,646 మీరు దీనిపై సంతకం చేయాలి. 11 00:00:20,730 --> 00:00:21,814 ఇది ఏంటి? 12 00:00:21,897 --> 00:00:23,774 మీరు నాకు సంరక్షకుడిగా ఉండటం నాకు ఇష్టం లేదు. 13 00:00:23,858 --> 00:00:26,736 మనం నగరానికి తిరిగి వెళ్ళాక, నీకు మరలా మామూలుగా అనిపిస్తుంది. 14 00:00:26,819 --> 00:00:28,154 నిజానికి, నేనిక్కడే ఉండిపోవచ్చు. 15 00:00:28,237 --> 00:00:29,155 ఉండి ఏమి చేస్తావు? 16 00:00:29,238 --> 00:00:30,781 జీవిస్తాను. 17 00:00:30,865 --> 00:00:32,366 వారు కెనడియన్లు కాదని వారికి చెప్పి, 18 00:00:32,450 --> 00:00:34,744 నా పిల్లలను ఇంటికి తిరిగి వచ్చేలా ఒప్పిస్తే బాగుంటుంది. 19 00:00:34,827 --> 00:00:37,913 స్టెర్లింగ్ పాయింట్‌ను వదలి వెళ్లవలసొస్తే చస్తాను, ఇంకా నువ్వు… 20 00:00:37,997 --> 00:00:39,457 నువ్వు ఎలిస్ అని చెప్పబోయావు. 21 00:00:39,540 --> 00:00:40,624 -లేదు. -అవును, చెప్పబోయావు. 22 00:00:40,708 --> 00:00:41,792 మేము ముద్దు పెట్టుకున్నాం. 23 00:00:42,460 --> 00:00:43,294 నాకు తెలుసు. 24 00:00:43,377 --> 00:00:44,587 -నోరు మూయి. -అల్మారాలో. 25 00:00:44,670 --> 00:00:46,547 మీ నాన్న సాక్సులను నువ్వు ఎందుకు సర్దుతావు? 26 00:00:46,630 --> 00:00:49,633 ఎందుకంటే అతనికి వర్ణాంధత్వం ఉంది, ఆయన బ్లూ, బ్లాక్ రంగులను కలిపేస్తాడు. 27 00:00:49,717 --> 00:00:53,137 నువ్వు దాచడంలో చాలా చాలా నేర్పరివి అని నాకు అనిపిస్తుంది. 28 00:00:53,220 --> 00:00:55,139 కానీ నువ్వు నేరుగా దాన్ని ఎదుర్కొంటే? 29 00:00:55,222 --> 00:00:56,682 మీరు ఒక గొట్టంలో ఉమ్ము వేయాలి. 30 00:00:56,766 --> 00:00:57,808 ఎందుకో అడగవచ్చా? 31 00:00:57,892 --> 00:01:00,186 ఎందుకంటే మీరు మా నాన్న కావచ్చు అని అనిపిస్తుంది. 32 00:01:13,115 --> 00:01:15,284 నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవలసి వస్తుందని అనుకోలేదు. 33 00:01:17,828 --> 00:01:20,956 నేను ఉండవలసింది ఇక్కడే. 34 00:01:22,249 --> 00:01:23,667 -నా ఉద్దేశం అర్ధమైందా? -అయింది. 35 00:01:27,545 --> 00:01:29,340 నేను ఉండవలసింది నీతో. 36 00:01:30,132 --> 00:01:32,259 క్షమించు నేను అది ఇంకొంచెం సీరియస్‌గా చెప్పవలసింది. 37 00:01:34,386 --> 00:01:37,306 మనం ఉత్తరాలు రాసుకోవచ్చు. ఎప్పుడైనా ఉత్తరం రాశావా? 38 00:01:38,223 --> 00:01:40,309 -నేను ఎప్పుడూ కోరుకునే దానిని… -అవునా? 39 00:01:40,392 --> 00:01:42,186 …హెన్రీ 8, యాన్ బోలిన్ పరిస్థితిని, 40 00:01:42,269 --> 00:01:44,646 కాకపోతే, ఆమెకులా శిరచ్ఛేదనాన్ని కాదు. 41 00:01:45,648 --> 00:01:47,900 కాబట్టి, ఇది పూర్తిగా ఆదర్శవంతమైనది కాదు. 42 00:01:52,488 --> 00:01:53,405 అయితే… 43 00:01:55,199 --> 00:01:57,743 ఈ చివరి రెండు రోజులు ఏమి చేయాలనుకుంటున్నావు? 44 00:02:03,332 --> 00:02:04,333 ఇదైతే చేయాలి. 45 00:02:41,662 --> 00:02:43,122 పితృత్వ పరీక్ష ఫలితం పెండింగ్ 46 00:02:43,747 --> 00:02:44,915 డీఎన్ఏ ఫలితాలు పెండింగ్ 47 00:03:07,605 --> 00:03:08,606 డిఎన్ఏ ఫలితాలు పెండింగ్ 48 00:03:14,403 --> 00:03:15,279 అంతా బాగానే ఉందా? 49 00:03:18,032 --> 00:03:19,283 అవును, నేను ఒత్తిడిలో ఉన్నాను. 50 00:03:20,492 --> 00:03:21,994 ఏదైనా సమస్య ఉంటే నాకు చెప్పవచ్చు. 51 00:03:22,077 --> 00:03:22,912 నాకు తెలుసు. 52 00:03:23,787 --> 00:03:24,663 సరే. 53 00:03:29,084 --> 00:03:32,004 మీ కన్న తల్లిదండ్రులను వెతకండి 54 00:03:41,639 --> 00:03:42,473 -చీర్స్. -చీర్స్. 55 00:04:38,529 --> 00:04:39,822 -హే. -హే. 56 00:04:40,447 --> 00:04:41,281 గుడ్ మార్నింగ్. 57 00:04:49,832 --> 00:04:52,126 -ఏంటి? -పళ్ళు తోముకోవడానికి లేచావా? 58 00:04:52,209 --> 00:04:53,168 లేదు. 59 00:04:54,086 --> 00:04:57,214 నిజం నీకు భారం తగ్గిస్తుంది. నువ్వు మేకప్ వేసుకున్నావు. పర్లేదు. 60 00:04:57,297 --> 00:05:00,009 -ఉదయం మేకప్ మర్చిపోకూడదు. -ఎవరూ ఉత్తినే అలా కనిపించరు. 61 00:05:49,558 --> 00:05:50,642 ఇది పర్లేదా? 62 00:06:16,502 --> 00:06:18,504 లేదు, నాకు ఆసక్తి లేదు, థాంక్యూ. 63 00:06:19,421 --> 00:06:20,255 వద్దు. 64 00:06:21,840 --> 00:06:22,674 సరే. 65 00:06:40,651 --> 00:06:45,239 డీఎన్ఏ పరీక్ష ఫలితం సరిపోలింది 66 00:06:53,455 --> 00:06:54,289 ఛా. 67 00:06:55,541 --> 00:07:02,548 స్టెర్లింగ్ పాయింట్ 68 00:07:20,065 --> 00:07:21,483 కనీసం మీ పురుషాంగం పనిచేస్తుంది. 69 00:07:21,984 --> 00:07:23,485 నేను… సరే. 70 00:07:23,569 --> 00:07:28,657 అయితే తను 100 శాతం నీకు ఇంకా అమ్మకు పుట్టిందా? 71 00:07:28,740 --> 00:07:32,077 నా ఉద్దేశం, స్పష్టంగా చెప్పాలంటే, అసలు అందుకు అవకాశమే లేదనుకున్నాను. 72 00:07:32,161 --> 00:07:33,328 అలాగే, ఆనీ, ఇది… 73 00:07:33,954 --> 00:07:37,332 దీని వలన మన మధ్య ఏమీ మారదు లేదా… 74 00:07:37,416 --> 00:07:41,253 ఇది నిజం కావచ్చు అని నీకు అనిపించిన వెంటనే నాకు ఎందుకు చెప్పలేదు? 75 00:07:41,336 --> 00:07:43,213 అది నిజం కాకపోతే నువ్వు కంగారుపడకూడదని. 76 00:07:43,297 --> 00:07:46,133 అనవసరంగా ఇక్కడ మీ చివరి రోజులను పాడుచేయాలని నేను అనుకోలేదు. 77 00:07:46,633 --> 00:07:49,469 అలాగే నేను… అది నిజం కాకూడదని కోరుకున్నాను. 78 00:07:50,554 --> 00:07:54,308 నాకు ఎటువంటి ప్లాన్ లేదు. 79 00:07:55,726 --> 00:07:58,896 నేను పితృత్వ పరీక్ష చేయించుకోవచ్చా? బహుశా నేను ఎవరికైనా తండ్రిని ఏమో. 80 00:07:58,979 --> 00:07:59,897 ఆపు, ప్లీజ్. 81 00:08:00,480 --> 00:08:01,607 నీకు నా మీద కోపంగా ఉందా? 82 00:08:01,690 --> 00:08:03,275 లేదు, రమోనా, నీ మీద కోపంగా లేదు. 83 00:08:04,234 --> 00:08:08,655 నేను కేవలం… నాకు నీ మీద కోపం లేదు. ఈ విషయాన్ని జీర్ణించుకుంటున్నాను అంతే. 84 00:08:08,739 --> 00:08:10,949 వాళ్లు నీ కన్న తల్లిదండ్రులనే విషయం… 85 00:08:12,743 --> 00:08:14,661 అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. 86 00:08:15,579 --> 00:08:18,707 కానీ మనల్ని పెంచిన తల్లిదండ్రులే మన అసలు తల్లిదండ్రులని అన్నావు కదా? 87 00:08:18,790 --> 00:08:21,001 ఈ విషయంలో మనమందరం ఒకరినొకరం 88 00:08:21,084 --> 00:08:23,795 వీలైనంతగా అర్థం చేసుకోవడం మంచిది. 89 00:08:25,631 --> 00:08:26,506 బయట మాట్లాడుకుందామా? 90 00:08:28,967 --> 00:08:29,885 అవును, సరే. 91 00:08:39,061 --> 00:08:40,938 నేను బాత్రూమ్‌కి వెళ్లాలి. 92 00:08:41,020 --> 00:08:41,980 సరే, సరే, వెళ్ళు. 93 00:08:46,276 --> 00:08:47,277 హే… 94 00:08:47,861 --> 00:08:49,613 లేదు, అది… సరే, పర్లేదు. 95 00:08:51,698 --> 00:08:56,161 నిజానికి ఈ విషయంలో మీపైన సానుభూతిగా ఉంది. ఇది ఊహించని పరిణామం. 96 00:08:56,245 --> 00:08:57,704 అవును, అలా అనవచ్చు. 97 00:08:58,830 --> 00:09:02,167 నువ్వు నా నుండి ఏమి కోరుకుంటున్నావో అని నేను ఊహించుకోవాలనుకోవడం లేదు. 98 00:09:02,251 --> 00:09:05,128 నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ నువ్వు ఎప్పుడైనా న్యూయార్క్ రావాలనుకుంటే… 99 00:09:09,508 --> 00:09:11,843 అది బాగుంది. నాకు లేదు, కానీ థాంక్యూ. 100 00:09:13,428 --> 00:09:16,348 అలాగే, మీరు నా సంరక్షకుడిగా ఉండనని సంతకం చేయాలని నేను కోరుకుంటున్నాను. 101 00:09:17,849 --> 00:09:19,351 మరి నిన్ను ఎవరు చూసుకుంటారు? 102 00:09:20,185 --> 00:09:21,144 నేనే. 103 00:09:22,396 --> 00:09:24,273 లేదు, లేదు, అదేమి బాధాకరం కాదు. ఇది… 104 00:09:24,356 --> 00:09:26,692 అలాంటిది ఏమీ లేదు. మీరు అలా చేయనవసరం లేదు. 105 00:09:27,276 --> 00:09:29,569 నిజంగా. ఇది సమస్యే కాదు. ఇది నాకు అలవాటే. 106 00:09:29,653 --> 00:09:32,531 కొంతకాలంగా ఇలాగే ఉంటున్నాను ఇంకా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. 107 00:09:34,658 --> 00:09:36,118 అలా అందరం ఇంతకుముందులా ఉండవచ్చు… 108 00:09:37,953 --> 00:09:40,539 ఇకపై ఇంతకుముందులా ఉంటుంది అనుకుంటున్నావా? 109 00:09:40,622 --> 00:09:41,623 అవును. 110 00:09:47,254 --> 00:09:48,797 -సరే. నేను… -అలాగే. 111 00:10:03,562 --> 00:10:04,396 హే. 112 00:10:09,735 --> 00:10:10,694 ఐ లవ్ యు. 113 00:10:11,361 --> 00:10:12,279 నువ్వు నా కూతురివి. 114 00:10:12,779 --> 00:10:14,489 అందులో ఎటువంటి మార్పు ఉండదు, సరేనా? 115 00:10:17,075 --> 00:10:20,120 ఇటు తిరుగుతావా? మనం మాట్లాడు… 116 00:10:20,954 --> 00:10:23,165 సరే, అలాగే. కానీ, ఏమీ మారలేదు అని చెప్పడం మాత్రం ఆపండి. 117 00:10:23,665 --> 00:10:25,042 పూర్తిగా అంతా మారింది. 118 00:10:25,125 --> 00:10:27,127 ఆమె ఇప్పుడు నా సోదరి అని కూడా అనిపించడం లేదు. 119 00:10:27,210 --> 00:10:29,755 ఆమె మీ కూతురిలా, ఇంకా నేను మీ దత్తపుత్రికలా అనిపిస్తుంది. 120 00:10:29,838 --> 00:10:31,840 నేను నకిలీ సోదరిని, నకిలీ కూతురిని, 121 00:10:31,923 --> 00:10:33,842 తను నువ్వు ఎప్పుడూ కోరుకున్నది. అద్భుత పుత్రిక. 122 00:10:34,343 --> 00:10:35,677 ఆమె నిజంగా ఒక అద్భుత బిడ్డ. 123 00:10:35,761 --> 00:10:37,804 ఆనీ, చాలు. అదంతా నిజం కాదు. 124 00:10:39,139 --> 00:10:41,183 నువ్వు ఇలా ప్రవర్తించడం ఆశ్చర్యంగా ఉంది. 125 00:10:41,266 --> 00:10:43,977 చాలా దారుణమైన, సంక్లిష్టమైన పరిస్థితికి నేను కొంచెం 126 00:10:44,811 --> 00:10:47,397 విభిన్నంగా స్పందిస్తున్నందుకు నన్ను క్షమించండి, 127 00:10:48,023 --> 00:10:51,109 కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి నేను… 128 00:10:51,193 --> 00:10:54,863 ఇప్పుడు సాధారణంగా ఉండలేను. చిటికె వేసినంత సులభంగా నేను మారలేను. 129 00:10:54,946 --> 00:10:56,907 నేను కూడా అంతే. నేను రమోనా జీవితంలో అసలు లేను. 130 00:10:56,990 --> 00:10:59,534 ఓరి దేవుడా! అదే నేను చెప్తుంది. 131 00:10:59,618 --> 00:11:03,330 -ఏంటి? -మీరు బాధగా ఉంటే, నాకూ చాలా బాధగా ఉంటుంది. 132 00:11:04,331 --> 00:11:05,957 నేను అది భరించలేను. 133 00:11:06,792 --> 00:11:08,960 అది నన్ను కుంగదీస్తుంది. తర్వాత నేనది… సరిచేస్తాను. 134 00:11:09,044 --> 00:11:11,380 కానీ ఇప్పుడు నేను ఆ పని చేయలేను. 135 00:11:11,463 --> 00:11:13,298 మీ కోసం నేను ఈ పని చేయలేను. 136 00:11:13,882 --> 00:11:15,550 నాకు ఇది సరిచేయాలని, నేను బాగానే ఉన్నానని 137 00:11:15,634 --> 00:11:18,178 అనిపించేలా చేయాలని ఉంది, కానీ అలా లేను, నేను చిన్న పిల్లను. 138 00:11:19,888 --> 00:11:20,847 నీకు తెలుసా? 139 00:11:22,099 --> 00:11:23,100 నేను చిన్న పిల్లను. 140 00:11:30,816 --> 00:11:31,817 అది నిజమే. 141 00:11:32,609 --> 00:11:33,610 నన్ను క్షమించు. 142 00:11:36,071 --> 00:11:37,072 నన్ను నిజంగా క్షమించు. 143 00:11:40,283 --> 00:11:41,159 నేను… 144 00:11:43,286 --> 00:11:46,540 నాకు తెలుసు నేనది అంత గొప్పగా చేయలేదని, నేను… కానీ నేను నిజంగానే… 145 00:11:47,040 --> 00:11:50,377 నిన్ను కాపాడాలని, నాకు చేతనైనంతలో నీకు మంచి జీవితాన్ని ఇవ్వాలనేదే నా ప్రయత్నం. 146 00:11:50,460 --> 00:11:52,295 నాకు తెలుసు, నాకు తెలుసు, కానీ అనిపిస్తుంది… 147 00:11:54,631 --> 00:11:57,384 ఇక్కడి నా జీవితమే నాకు మంచిదని. 148 00:12:04,057 --> 00:12:06,101 ఇక్కడ జీవితమా, నిజంగానా? 149 00:12:06,643 --> 00:12:08,520 ఇక్కడ నీకు ఎటువంటి జీవితం లేదు. 150 00:12:08,603 --> 00:12:10,730 న్యూయార్క్‌లో నేను గడిపే పనికిమాలిన జీవితం కన్నా 151 00:12:10,814 --> 00:12:13,400 -ఇది చాలా నిజమైన జీవితం. అవును. -ఇది కేవలం వేసవి కోసం. 152 00:12:13,483 --> 00:12:14,985 మీరు నన్ను ఒక్క ప్రశ్న అడిగారు. 153 00:12:15,068 --> 00:12:18,029 నా వేసవి గురించి మీకేం తెలుసు? నా వేసవి. 154 00:12:18,113 --> 00:12:20,615 నువ్వు కోరుకునేది నీకు ఇక్కడ దొరకదు. 155 00:12:21,992 --> 00:12:24,327 మీ అమ్మ చేసినట్లుగా ఆమె జీవించాలి అనుకున్న జీవితం 156 00:12:24,411 --> 00:12:27,539 జీవించే ప్రయత్నం చేయడం వలన నువ్వు కోరుకునేది నీకు లభిస్తుందని 157 00:12:27,622 --> 00:12:29,583 నాకు అనిపించడం లేదు. 158 00:12:29,666 --> 00:12:31,251 దీని వలన ఆమె తిరిగి రాదు. 159 00:12:31,334 --> 00:12:32,752 ఇది ఏ మార్పు… 160 00:12:34,254 --> 00:12:35,505 ఇది దేనిని బాగు చేయలేదు. 161 00:12:38,341 --> 00:12:40,260 ఆమె చనిపోయినందుకు తనను ఎప్పుడు క్షమిస్తావు? 162 00:12:43,597 --> 00:12:45,223 అందుకేనా రమోనాను చూడలేకపోతున్నావు? 163 00:12:47,642 --> 00:12:49,186 ఎందుకంటే తను అచ్చం ఆమెలాగే ఉంటుందనా? 164 00:13:01,281 --> 00:13:04,784 నీకు తెలుసు, కానర్, నేను నీకు అమ్మ లాంటిదానిని. 165 00:13:04,868 --> 00:13:07,204 ఇది నేను, డెనీస్‌ను. 166 00:13:07,287 --> 00:13:10,290 జరుగుతున్న దాని గురించి నువ్వు నాతో మాట్లాడవచ్చు. 167 00:13:11,625 --> 00:13:12,792 థాంక్స్, బిగ్ డీ. 168 00:13:13,543 --> 00:13:16,796 అలాగే నేను నీకు ఒక నిజం చెప్తాను, 169 00:13:17,464 --> 00:13:21,510 నువ్వు నీ మంచం పక్కన టేబుల్‌లో దాచిన పుట్టగొడుగులను కొన్ని తీసుకున్నాను. 170 00:13:22,469 --> 00:13:23,887 నేను నిజంగా ఎగురుతున్నాను. 171 00:13:23,970 --> 00:13:25,430 నాకు ఏమైనా మిగిల్చావా? 172 00:13:31,770 --> 00:13:32,812 లేదు. 173 00:13:33,688 --> 00:13:35,857 ఇది కొద్దిగా హాస్యంగా ఉంది. 174 00:13:35,941 --> 00:13:40,320 మా నాన్నకు, చనిపోయిన మా అమ్మకు నిజంగానే ఒక బిడ్డ పుట్టిందా? 175 00:13:40,403 --> 00:13:42,656 ఇది ఒక పెద్ద జోక్. 176 00:13:43,698 --> 00:13:45,242 ఆ రాకూన్ నిజంగా స్నేహపూర్వకంగా ఉంది. 177 00:13:45,325 --> 00:13:49,663 కానర్, బంగారం, ఇది నీకు నిజంగా సరదాగా అనిపిస్తుందని నేను అనుకోవడం లేదు. 178 00:13:52,999 --> 00:13:54,668 తెలుసా, బహుశా మీ కుటుంబంలోే… 179 00:13:55,794 --> 00:13:58,463 భావోద్వేగపరంగా అందరికన్నా నీకే ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి. 180 00:14:00,840 --> 00:14:03,969 అది చాలా భారంగా ఉండవచ్చు, తెలుసా? 181 00:14:04,511 --> 00:14:05,428 థాంక్యూ. 182 00:14:06,012 --> 00:14:07,472 కానీ నేను నిన్ను అర్ధం చేసుకోగలను. 183 00:14:10,308 --> 00:14:12,227 ఆ రాకూన్‌కు డిస్టెంపర్ వ్యాధి ఉందంటారా? 184 00:14:15,230 --> 00:14:16,356 అది ఉత్తరాల పెట్టె. 185 00:14:17,107 --> 00:14:18,692 సరే, మంచిది. తను బాగున్నందుకు సంతోషం. 186 00:14:27,409 --> 00:14:28,243 ఆనీ? 187 00:14:29,160 --> 00:14:30,704 -హే. -హే. 188 00:14:32,581 --> 00:14:33,748 నీకోసమే వెతుకుతున్నాను. 189 00:14:47,304 --> 00:14:48,305 నువ్వు బాగానే ఉన్నావా? 190 00:15:14,289 --> 00:15:16,458 ఆనీకి కొంత సమయం అవసరం అనిపిస్తుంది. 191 00:15:17,542 --> 00:15:21,046 అవును. ఏమో తెలియదు, కానీ ఇప్పుడు… అంతా చాలా భిన్నంగా అనిపిస్తుంది. 192 00:15:23,340 --> 00:15:26,092 ఒకవేళ నేను ఎప్పుడైనా అతని గురించి తెలుసుకోవాలని గానీ, 193 00:15:26,926 --> 00:15:29,971 న్యూయార్క్ వెళ్లాలని గానీ అనుకుంటే, 194 00:15:30,930 --> 00:15:31,765 బహుశా ఇప్పుడు 195 00:15:31,848 --> 00:15:33,099 నేను ఆ పని చేయలేనేమో, 196 00:15:33,183 --> 00:15:35,393 ఎందుకంటే, ఆమెకు అది అంతగా నచ్చకపోవచ్చు అనిపిస్తుంది. 197 00:15:35,477 --> 00:15:37,062 తన నాన్నకు దగ్గరవుతున్నానని అనుకోవచ్చు. 198 00:15:38,146 --> 00:15:39,064 అంటే… 199 00:15:40,065 --> 00:15:43,401 నువ్వు అక్కడికి వెళ్లి అతనితో బంధం పెంచుకోవాలని ఆలోచిస్తున్నావా? 200 00:15:43,902 --> 00:15:44,778 ఏమో తెలియదు. 201 00:15:47,405 --> 00:15:48,531 ఏంటి? 202 00:15:48,615 --> 00:15:49,699 ఏమీ లేదు. 203 00:15:50,825 --> 00:15:52,118 లేదు, ఏదో ఉంది. 204 00:15:52,202 --> 00:15:54,079 -ఏం… -లేదు, లేదు, లేదు, నేను… 205 00:15:54,162 --> 00:15:56,373 నువ్వు అసలు న్యూయార్క్‌లో నివసించడం గురించి, 206 00:15:57,415 --> 00:16:00,085 -ఆలోచిస్తావని నేను అనుకోలేదు. -అక్కడ నివసిస్తానని అనలేదు. 207 00:16:00,168 --> 00:16:03,296 అతనితో బంధం కావాలంటే, నువ్వు అక్కడ కొంతకాలం నివసించాలి. 208 00:16:04,339 --> 00:16:05,173 కదా? 209 00:16:05,256 --> 00:16:07,133 సరే, క్షమించు. ఇప్పుడు ఏమి జరుగుతుంది? 210 00:16:07,217 --> 00:16:08,510 లేదు, ఏమీ జరగడం లేదు. 211 00:16:09,094 --> 00:16:11,846 -నాకు అనిపిస్తుంది నువ్వు… -లేదు, కేవలం అర్థం చేసుకుంటున్నాను. 212 00:16:11,930 --> 00:16:12,889 -క్షమించు. -సరే. 213 00:16:12,972 --> 00:16:16,393 ఐదు నిమిషాల క్రితం ఆ వ్యక్తితో నీకు ఏ బంధం వద్దని చాలా ఖచ్చితంగా చెప్పావు. 214 00:16:16,476 --> 00:16:18,395 అది… అసలు వద్దని అనుకున్నావు. 215 00:16:18,895 --> 00:16:21,981 వచ్చే చలికాలంలో నేను నీతో కలిసి ఉండటం గురించి నువ్వు మాట్లాడావు. 216 00:16:22,607 --> 00:16:24,693 -ఇంకా అది జరగాలని కోరుకుంటున్నావా? -అవును, నే… 217 00:16:25,402 --> 00:16:29,489 డూడ్, నా కన్న తండ్రి స్టీవెన్ అని నాకు ఇప్పుడే తెలిసింది. 218 00:16:30,615 --> 00:16:31,950 స్టీవెన్. అంటే… 219 00:16:33,243 --> 00:16:35,745 -నేను అది చెప్పగలుగుతున్నాను. నేను… -అవును. నాకు తెలుసు. 220 00:16:36,538 --> 00:16:38,498 -సరే. -అవును, నేను కూడా మాట్లాడుతున్నాను. 221 00:16:39,958 --> 00:16:41,418 ఏమి జరగబోతుందో నాకు తెలుసు. 222 00:16:41,501 --> 00:16:43,586 -ఏమి జరగబోతుందో నీకు తెలుసా? -అవును. 223 00:16:43,670 --> 00:16:45,839 -సరే, చెప్పు. -నువ్వు న్యూయార్క్ వెళ్తావు. 224 00:16:45,922 --> 00:16:48,383 నీకు ఇక్కడికంటే అది బాగా నచ్చుతుంది, ఎందుకంటే అది న్యూయార్క్, 225 00:16:48,466 --> 00:16:51,094 ఇంకా అది ఉత్తేజకరంగా, అద్భుతంగా ఉంటుంది, ఇంకా నీకు డబ్బు వస్తుంది, 226 00:16:51,177 --> 00:16:52,512 ప్రయాణాలు, నచ్చినట్లు ఉంటావు, 227 00:16:52,595 --> 00:16:54,431 ఈ అద్భుతమైన విషయాలన్నీ అనుభవిస్తావు, 228 00:16:54,514 --> 00:16:56,015 ఆ తర్వాత నువ్వు నన్ను మర్చిపోతావు. 229 00:16:56,099 --> 00:16:58,143 నువ్వు ఇక తిరిగి రావు. అయినా పర్లేదు. 230 00:16:58,226 --> 00:17:00,979 మోనా, పర్లేదు, నాకు అర్థమైంది. 231 00:17:01,646 --> 00:17:03,148 దానికి నిన్ను నిందించలేను. 232 00:17:03,690 --> 00:17:05,275 వంద శాతం. ఇది పర్లేదు. 233 00:17:07,402 --> 00:17:09,445 నా గురించి నీకు బాగా తెలుసనుకున్నాను. 234 00:17:11,281 --> 00:17:13,031 ఊనా, నా వైపు చూడు, నేను అలా ఎప్పటికీ చేయను. 235 00:17:13,116 --> 00:17:15,577 -అవును, సరే. -ఎట్టి పరిస్థితిలో నేను అలా చేయను. 236 00:17:15,660 --> 00:17:16,661 ఇప్పుడు అలాగే చెప్తావు. 237 00:17:20,707 --> 00:17:22,834 నా గురించి ఇంత నీచంగా అనుకుంటున్నందుకు సంతోషం. 238 00:17:22,916 --> 00:17:26,421 -లేదు, అలా అనుకోలేదు. -ఇది బాగుంది. సరే, సరే. నేను వెళ్తున్నాను. 239 00:17:26,503 --> 00:17:30,592 వద్దు, వెళ్ళకు. రమోనా. అలా చేయడం మంచి పని కాదని మనం ఒప్పుకున్నాం. 240 00:17:30,675 --> 00:17:32,761 -నేను పట్టించుకోను. -మనం మాట్లాడుకుందాం. 241 00:17:32,844 --> 00:17:34,471 -నువ్వు పట్టించుకోవా? -నేను పట్టించుకోను. 242 00:17:34,554 --> 00:17:37,891 నేను పడుతున్న బాధ గురించి నీకు పట్టింపు లేదని స్పష్టంగా అర్థమౌతోంది. 243 00:17:37,974 --> 00:17:40,268 సానుభూతి లేకపోవడం వింతగా ఉంది. 244 00:17:40,351 --> 00:17:43,229 నువ్వు పట్టించుకునేది, కేవలం ఇది నిన్ను, నీ జీవితాన్ని, నీ సంతోషాన్ని, 245 00:17:43,313 --> 00:17:45,815 ఇంకా నీ శ్రేయస్సును ఎలా ప్రభావితం చేస్తుందో అని మాత్రమే… 246 00:17:47,901 --> 00:17:50,904 ఇదంతా అసలు నా గురించి కాదు. 247 00:17:52,989 --> 00:17:54,240 ఇదంతా నీ గురించే. 248 00:17:54,824 --> 00:17:56,826 ఇది నీ గురించి ఇంకా నీకున్న మీ అమ్మ సమస్యల గురించి. 249 00:17:56,910 --> 00:17:59,204 ఎందుకంటే తనలాగే నేను కూడా నిన్ను వదిలేస్తానని నీ భయం. 250 00:17:59,287 --> 00:18:01,664 నీకు ఆ ఆలోచన వచ్చేలా నేను ఎప్పుడూ ఏమీ చేయలేదు. 251 00:18:01,748 --> 00:18:03,958 -ఇది బాగుంది. -నేను ఎప్పుడు ఎక్కడికీ వెళ్లలేదు. 252 00:18:04,042 --> 00:18:07,796 చాలా బాగా చేశావు. చాలా బాగా చేశావు. నన్ను నీకు వీలైనంత దూరంగా నెట్టేశావు. 253 00:18:08,379 --> 00:18:10,632 అది నీకు నచ్చిందా? నీకు బాగా అనిపించిందా? 254 00:18:10,715 --> 00:18:12,175 -నాకది నచ్చిందన్నావా? -ఇది బాగుంది. 255 00:18:13,343 --> 00:18:16,638 బాగుంది. బాగుంది, బేబీ. థాంక్యూ. మంచిది. 256 00:18:17,472 --> 00:18:18,723 ఊనా, నేను… అనలేదు… 257 00:18:19,265 --> 00:18:21,768 లేదు, వదిలేయి. పర్లేదు. 258 00:18:22,852 --> 00:18:24,604 -మనం ఇంతటితో ఆపేయాలి. -నన్ను క్షమించు. 259 00:18:24,687 --> 00:18:27,315 మనం ఒకరినొకరం మరింత బాధపెట్టుకోక ముందే ఆపేయాలి. పర్లేదు. 260 00:18:31,027 --> 00:18:34,322 అసలు నువ్వు ఏమంటున్నావు? నువ్వేమీ నన్ను బాధపెట్టట్లేదు. నాకు తెలి… 261 00:18:34,405 --> 00:18:38,368 నాకు తెలియదు, కానీ… ఇప్పుడు మన సమయం కాదు, పర్లేదు. 262 00:18:38,451 --> 00:18:40,203 -ఇప్పుడు మన సమయం కాదా? -కాదు. 263 00:18:40,787 --> 00:18:42,664 స్పష్టంగా, ఇది పని చేయడం లేదు. 264 00:18:42,747 --> 00:18:45,250 -అంటే మనం విడిపోతున్నామా? -అవును, అదే మంచిది. 265 00:18:46,417 --> 00:18:48,127 మనకు అదే ఉత్తమం. 266 00:18:49,671 --> 00:18:51,589 నీకు అనిపిస్తుందా మనకు అదే ఉత్తమం… 267 00:18:51,673 --> 00:18:54,676 అంటే ఇప్పుడు మన సంబంధాన్ని నువ్వే శాసిస్తున్నావన్నమాట? 268 00:18:55,760 --> 00:18:58,513 -నువ్వు వెళ్లి ప్రపంచాన్ని చూడు. -నాకు ప్రపంచాన్ని చూడాలని లేదు. 269 00:18:58,596 --> 00:19:01,724 నీకు ఉంది. ఆ పని చేయి. చూసి ఎలా ఉందో నాకు చెప్పు. 270 00:19:08,690 --> 00:19:09,691 సంతోషంగా ఉండు. 271 00:19:32,338 --> 00:19:34,632 రమోనాతో వింతగా ప్రవర్తించినందుకు నాకు బాధగా ఉంది. 272 00:19:35,592 --> 00:19:37,844 అది… అంతా సర్దుకుపోతుంది. 273 00:19:38,845 --> 00:19:39,721 అలా జరుగుతుందా? 274 00:19:43,600 --> 00:19:44,434 అవును. 275 00:19:46,185 --> 00:19:49,898 ఈ వేసవిలో మనం చాలా అనుభవించాం, కదా? 276 00:19:51,357 --> 00:19:53,109 నువ్వు ఏమంటున్నావో అర్థం కావడం లేదు. 277 00:19:53,192 --> 00:19:55,236 నాకైతే ఈ వేసవి ఎలాంటి ఆశ్చర్యాలు లేకుండా గడిచింది. 278 00:19:55,320 --> 00:19:56,738 అవును, నిజమే. అవును. 279 00:19:56,821 --> 00:19:59,449 ఓరి దేవుడా. ఏమైనా జరిగి ఉంటే బాగుండేది. 280 00:19:59,949 --> 00:20:03,536 సరే, నీకు ఏది బాగా విసుగు పుట్టించింది, మీ నాన్నే, మీ బెస్ట్ ఫ్రెండ్‌కు కూడా 281 00:20:03,620 --> 00:20:05,246 నాన్న అయి ఉంటాడు అనే విషయమా, 282 00:20:05,330 --> 00:20:09,542 లేక మన తల్లిదండ్రులకు వివాహేతర సంబంధం ఉందనే విషయమా? 283 00:20:09,626 --> 00:20:12,712 -అవును, అది విసుగు తెప్పించింది. -ఎందుకంటే అది గొప్ప విషయం. 284 00:20:12,795 --> 00:20:13,630 అవును. 285 00:20:16,716 --> 00:20:19,719 నిజానికి ఆ రెండూ కాదు. మా అమ్మానాన్నల వివాహ బంధంలో 286 00:20:21,346 --> 00:20:22,931 చిచ్చు రగలడం నాకు తెలిసి… 287 00:20:23,014 --> 00:20:24,766 -నిజమే. -…బాగా విసుగు పుట్టించింది. 288 00:20:24,849 --> 00:20:26,726 -అది చాలా దారుణం. -అది చాలా క్రూరమైనది. 289 00:20:27,977 --> 00:20:31,272 -కానీ, ఇది తమాషాగా ఉంది. లేదు, తమాషానే. -కాదు. అందుకే నేను నవ్వడం లేదు. 290 00:20:31,356 --> 00:20:34,567 లేదు, నవ్వు ప్లీజ్. మనం అది మాత్రమే చేయగలం. 291 00:20:34,651 --> 00:20:36,027 -పర్లేదు. -నిజమే. నిజమే. 292 00:20:37,403 --> 00:20:38,363 నిజమే. 293 00:20:48,164 --> 00:20:49,123 ఈ ముఖం. 294 00:20:50,708 --> 00:20:54,212 -జీవితాంతం చూడాలనుకుంటున్నాను. ఏమంటావు? -ఎలిస్, వద్దు, వద్దు. 295 00:20:54,295 --> 00:20:55,129 ఏంటి? 296 00:20:55,213 --> 00:20:56,547 వద్దు, మనం ఇది… 297 00:20:57,840 --> 00:20:59,801 మనకు మనమే ఇది కష్టతరం చేసుకోనవసరం లేదు. 298 00:21:02,136 --> 00:21:06,516 మనం ఉత్తరాలు రాసుకుందాం, మాట్లాడుకుంటాం, కలుసుకుంటాం. అంతా బాగుంటుంది. 299 00:21:09,268 --> 00:21:10,269 ఆనీ. 300 00:21:11,312 --> 00:21:12,146 ఏంటి? 301 00:21:18,403 --> 00:21:19,320 ఎలిస్, వద్దు. 302 00:21:21,531 --> 00:21:22,740 నేను నిన్ను చాలా మిస్ అవుతాను. 303 00:21:22,824 --> 00:21:25,451 ప్లీజ్, దీనిని ఇంతకంటే ఎక్కువ బాధ కలిగేలా చేయకు. 304 00:21:26,452 --> 00:21:27,370 ప్లీజ్. 305 00:21:54,188 --> 00:21:55,023 మనం… 306 00:21:55,565 --> 00:21:57,025 మనం ఈ బాధను భరించాలి. 307 00:22:04,782 --> 00:22:05,658 సరేనా? 308 00:22:07,243 --> 00:22:08,202 సరే. 309 00:22:09,704 --> 00:22:10,621 సరే. 310 00:22:12,665 --> 00:22:13,541 వద్దు. 311 00:22:31,768 --> 00:22:32,894 నాకు వెళ్లాలని లేదు. 312 00:22:35,938 --> 00:22:38,024 సరే, నువ్వు కొన్ని రకాల పుట్టగొడుగులు 313 00:22:38,107 --> 00:22:40,651 కావాలని అడిగావని నాకు తెలుసు, 314 00:22:40,735 --> 00:22:43,905 అందుకే నీకోసం కొన్ని కింగ్ మష్రూమ్స్ కొన్ని ఎనోకి, ఇంకా 315 00:22:43,988 --> 00:22:45,156 లాబ్‌స్టర్ మష్రూమ్స్ తెచ్చా. 316 00:22:45,239 --> 00:22:47,658 నేను మరలా రాకూన్‌లను చూసేలా వీటిలో ఏది చేయగలదు? 317 00:22:48,242 --> 00:22:50,369 ఏంటి? రాకూన్‌లా? 318 00:22:52,747 --> 00:22:53,915 -అది ముగిసిపోయింది. -ఏది? 319 00:22:53,998 --> 00:22:55,166 ఏది… ఏది ముగిసిపోయింది? 320 00:22:56,501 --> 00:22:57,627 ఊనా నన్ను వదిలేసింది. 321 00:22:58,211 --> 00:22:59,837 -లేదు! ఓరి దేవుడా, బేబీ. -ఆగు, అయ్యో! 322 00:22:59,921 --> 00:23:02,715 ఏమైంది? మీరిద్దరూ బెర్ట్, ఎర్నీల లాగా ఎంతో బాగుండేవారు. 323 00:23:02,799 --> 00:23:05,009 సరే, వచ్చి కూర్చో. నేను ఇప్పుడే వస్తాను, సరేనా? 324 00:23:05,093 --> 00:23:06,677 సల్లీ, నాకు ఎటువంటి ఆహారం తీసుకురాకు. 325 00:23:06,761 --> 00:23:10,431 నాకు నచ్చినంత ఆహారం నీకు ఇస్తాను, ఎందుకంటే అది నీకు మంచి అనుభూతిని ఇస్తుంది. 326 00:23:10,515 --> 00:23:12,266 -నాకు వాంతి అయ్యేలా ఉంది. -ఇప్పుడే వస్తాను. 327 00:23:16,062 --> 00:23:17,396 నేను ఇప్పుడు ఏమి చేయాలి? 328 00:23:18,648 --> 00:23:21,025 ఆనీ నా పైన కోపంగా ఉంది, ఇంకా ఊనా నన్ను ద్వేషిస్తోంది. 329 00:23:21,943 --> 00:23:23,986 నేను ఇది చెప్తానని ఎప్పుడూ అనుకోలేదు, కానీ… 330 00:23:25,696 --> 00:23:27,073 నాకు ఇక్కడ ఉండాలని అస్సలు లేదు. 331 00:23:28,491 --> 00:23:30,868 ప్రతిదీ బాధ కలిగిస్తుంది. 332 00:23:35,164 --> 00:23:36,666 నువ్వు ఏమి చేయవచ్చో నీకు తెలుసు… 333 00:23:37,416 --> 00:23:38,292 ఏంటది? 334 00:23:40,920 --> 00:23:42,213 దానిని అమ్మేయి. 335 00:23:43,005 --> 00:23:48,136 ఒకవేళ అది అమ్మేస్తే, నువ్వు వెళ్ళిపోయి నీకు నచ్చింది చేసుకోవచ్చు శాశ్వతంగా. 336 00:23:48,970 --> 00:23:51,180 డెనీస్ ఇప్పటికే ఒక ఆఫర్ ఇచ్చింది. 337 00:23:51,681 --> 00:23:55,393 ఆమె అది ఒక అందమైన చిన్న ఫోల్డర్‌లో పెట్టి నాకు ఇచ్చింది, కాబట్టి అది నిజమైనదే. 338 00:23:56,310 --> 00:23:59,188 నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావో ఆనీకి చెప్పు. 339 00:23:59,272 --> 00:24:02,108 నీ నిర్ణయం ఏదైనా, ఆమె నీకు మద్దతు ఇస్తానని మాట ఇచ్చింది. 340 00:24:02,191 --> 00:24:06,904 దీనివలన నాకు కలిగే లాభం పక్కన పెడితే, నాకు నువ్వంటే ఇష్టం, 341 00:24:07,488 --> 00:24:10,950 ఇదంతా మా నాన్న నీకు వీర్యదాత అని నాకు తెలియక ముందు సంగతి, 342 00:24:11,033 --> 00:24:12,702 కాబట్టి, ఇప్పుడు అది రెట్టింపు అయింది. 343 00:24:14,162 --> 00:24:16,122 -నాకు కూడా నువ్వంటే ఇష్టం. -అందులో వింత లేదు, 344 00:24:16,205 --> 00:24:17,999 -లెస్బియన్స్ నన్ను ఇష్టపడతారు. -సరే. 345 00:24:19,167 --> 00:24:21,502 నీకు ప్రపంచం చూడాలని లేదా? 346 00:24:21,586 --> 00:24:24,255 నాకు తెలియదు, ఇటలీ లాంటి మంచి చోట చదువుకోవడానికి వెళ్ళు. 347 00:24:24,755 --> 00:24:28,301 నువ్వు తెలివైనదానివి. ప్రదర్శన కోసం చదివే మగవాడిలా కాకుండా పుస్తకాలు చదువుతావు. 348 00:24:28,885 --> 00:24:31,554 అలాగే ఇటాలియన్‌లాగా కనిపిస్తావు. నువ్వు అక్కడ చాలా బాగా రాణిస్తావు. 349 00:24:32,388 --> 00:24:33,222 అంటే, 350 00:24:34,348 --> 00:24:37,685 నువ్వు కోల్పోవడానికి ఏముంది? నువ్వు ఇప్పటికే దాదాపుగా అంతా కోల్పోయావు. 351 00:24:40,104 --> 00:24:41,731 సరే. అలాగే. 352 00:24:41,814 --> 00:24:43,900 క్షమించు. అది… అది పరిధి దాటాను. 353 00:24:52,867 --> 00:24:53,784 సరే, అయితే, కేవలం… 354 00:24:54,952 --> 00:24:58,372 మాట వరుసకు, ఒకవేళ నేను అలా చేస్తే… 355 00:25:01,626 --> 00:25:06,088 ఎలిస్‌కు గానీ, మెరీనాకు గానీ ఏమీ నష్టం లేకుండా చేయవచ్చా? 356 00:25:08,549 --> 00:25:12,386 మాట వరుసకు, ఆ ఒప్పందం నీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. 357 00:25:33,199 --> 00:25:34,033 హే. 358 00:25:36,244 --> 00:25:37,078 హే. 359 00:25:38,788 --> 00:25:40,790 నేను నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి. 360 00:25:41,374 --> 00:25:42,333 నువ్వు కూర్చుంటావా? 361 00:25:45,419 --> 00:25:46,254 సరే. 362 00:25:48,673 --> 00:25:49,674 అంతా బాగానే ఉందా? 363 00:25:50,925 --> 00:25:51,759 బాగుంది. 364 00:25:54,679 --> 00:25:55,554 నేను అమ్మేస్తాను. 365 00:25:57,181 --> 00:25:58,766 -అమ్ముతా… -ద్వీపం అమ్మేస్తాను. 366 00:26:03,521 --> 00:26:04,397 ఏంటి? 367 00:26:06,857 --> 00:26:08,150 క్షమించు, నేను… 368 00:26:10,027 --> 00:26:11,779 నాకు గందరగోళంగా ఉంది. ఎ… ఎందుకు? 369 00:26:11,862 --> 00:26:13,823 నాకు ఇక్కడ ఏమీ మిగలి లేదని అర్థమైంది, తెలుసా? 370 00:26:17,201 --> 00:26:18,327 -ఏంటి? -గార్డన్ చనిపోయాడు, 371 00:26:18,411 --> 00:26:20,913 జో నాకు ఉన్నా లేనట్లే, ఊనా ఇంకా నేను విడిపోయాం. 372 00:26:21,580 --> 00:26:23,791 -నువ్వు విడి… -నీకు నా సోదరిగా ఉండాలని లేదు. 373 00:26:23,874 --> 00:26:26,669 మొదట అది నీకు సరదాగా అనిపించింది, కానీ ఇప్పుడు, నీకు అలా లేదు. 374 00:26:27,169 --> 00:26:28,170 కంగారు పడుతున్నావు. 375 00:26:31,132 --> 00:26:33,217 సరే. అందులో ఏదీ నిజం కాదు. 376 00:26:33,301 --> 00:26:35,803 కేవలం మా నాన్న ఇప్పుడు నాకంటే ఎక్కువ నీ నాన్నలా అనిపించాడు. 377 00:26:35,886 --> 00:26:38,556 కాబట్టి, దానికి నా స్పందన ఇలా ఉన్నందుకు క్షమించు. 378 00:26:41,392 --> 00:26:43,769 ఇది నీ ఇల్లు, రమోనా. నీకు ఇదంటే ప్రాణం. 379 00:26:43,853 --> 00:26:46,397 నాకు ఇంకేమీ తెలియకపోవడం వలన నేను దీన్ని ప్రేమిస్తున్నానేమో? 380 00:26:46,480 --> 00:26:49,191 ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రదేశం. నువ్వు ఎప్పుడూ అదే మాట అంటావు. 381 00:26:49,275 --> 00:26:52,236 నువ్వు అన్నీ చూశావు, ఆనీ. 382 00:26:53,446 --> 00:26:54,572 ఇంకా గోర్డన్, అతను… 383 00:26:55,740 --> 00:26:59,827 తన కూతురు చనిపోయిన బాధలో… 384 00:27:01,078 --> 00:27:03,164 అతను ఇక్కడ ఉండిపోయాడు, వదిలి వెళ్ళలేకపోయాడు. 385 00:27:03,247 --> 00:27:05,708 ఆయన ఈ నైతిక విలువలను నాకు నేర్పించారు, 386 00:27:05,791 --> 00:27:09,879 అయితే అవి నాకు ఉపయోగపడతాయో లేదో నాకు తెలియదు. 387 00:27:09,962 --> 00:27:12,673 నిజానికి నా అంతరాత్మలో, నాకు వాటి పై నమ్మకం ఉందో లేదో తెలియదు. 388 00:27:14,925 --> 00:27:17,094 అలాగే, ఈ చోటును అమ్మేస్తే… 389 00:27:19,180 --> 00:27:21,140 ఇది… ఇది నా జీవితాన్ని మార్చేస్తుంది. 390 00:27:21,223 --> 00:27:22,641 అవును. అవును. 391 00:27:23,893 --> 00:27:25,061 నేను అర్ధం చేసుకోగలను. 392 00:27:26,937 --> 00:27:27,813 నన్ను క్షమించు. 393 00:27:29,231 --> 00:27:30,816 నేను… అది… 394 00:27:33,611 --> 00:27:36,655 డబ్బు కోసం ఇల్లు అమ్మడం సరైనదో కాదో తెలియదు 395 00:27:36,739 --> 00:27:39,992 -ఎందుకంటే వేరే దారులు ఉన్నాయి, రమోనా. -నువ్వు అంతా అనుభవించావు! 396 00:27:40,701 --> 00:27:41,952 నువ్వు అంతా అనుభవించావు! 397 00:27:42,995 --> 00:27:45,247 నేను నీ ఫేస్ క్రీములు చూశాను. 398 00:27:46,332 --> 00:27:48,376 నువ్వు ఏ విషయంలో చింతించాల్సిన పని లేదు. 399 00:27:50,544 --> 00:27:53,130 నేను కూడా అలాంటి జీవితాన్ని కోరుకోవడం తప్పు కాదు. 400 00:27:53,214 --> 00:27:54,340 అది అసలు తప్పు కాదు. 401 00:27:54,423 --> 00:27:56,467 కానీ, నిజానికి, అలాంటి జీవితం చాలా కష్టంగా ఉండవచ్చు. 402 00:27:56,550 --> 00:27:58,010 ఇలాంటి జీవితం కూడా అంతే! 403 00:28:00,262 --> 00:28:02,056 నువ్వు న్యూయార్క్ గురించి ఆలోచిస్తుంటే, 404 00:28:02,139 --> 00:28:04,642 అది నీకు అంతగా నచ్చకపోవచ్చు, రమోనా. 405 00:28:04,725 --> 00:28:06,602 అక్కడ జీవించడం కష్టం, నాకు కూడా. 406 00:28:06,685 --> 00:28:08,479 అందుకే ఇక్కడే ఉండాలని ఆలోచిస్తున్నాను. 407 00:28:10,064 --> 00:28:12,191 ఇది అమ్మ చోటు, ఇంకా ఆమె కోరుకున్నది… 408 00:28:12,274 --> 00:28:14,318 అమ్మ చనిపోయింది. అమ్మ చనిపోయింది. 409 00:28:16,529 --> 00:28:19,240 ఆమెకు ఏమి కావాలో మనం అడగలేము. అది నాకు తెలియదు. నీకు తెలియదు. 410 00:28:21,158 --> 00:28:23,285 ఆనీ, ఆమె ఇక్కడ పెరిగింది, ఆ తర్వాత వెళ్ళిపోయింది. 411 00:28:27,164 --> 00:28:28,499 కానీ తను తిరిగి వచ్చేసింది. 412 00:28:33,504 --> 00:28:35,131 ఏంటో తెలుసా? నేను… మనం… 413 00:28:35,798 --> 00:28:38,175 మనం ఒక రాత్రి సమయం తీసుకుని దీని గురించి ఆలోచిద్దామా? 414 00:28:38,259 --> 00:28:40,386 -లేదు. క్షమించు. -నేను కేవలం… 415 00:28:42,513 --> 00:28:44,473 ఉదయానికి నా మనస్సు ఏమీ మారదు. 416 00:28:46,058 --> 00:28:48,602 రమోనా, ఇంత పెద్ద నిర్ణయాన్ని ఒక్క రోజులో తీసుకోకూడదు. 417 00:28:48,686 --> 00:28:50,312 కొంచెం సమయం తీసుకో. 418 00:28:52,481 --> 00:28:54,316 కానీ నీకు ఏమి కావాలో అదే ముఖ్యం. 419 00:28:55,568 --> 00:28:58,779 నేను అమ్మడం నీకు ఇష్టం లేదు. అలాగే, నేను న్యూయార్క్‌లో ఉండటం కూడా ఇష్టం లేదు. 420 00:29:00,573 --> 00:29:01,907 నువ్వు మాట ఇచ్చావు. 421 00:29:12,251 --> 00:29:13,085 సరే. 422 00:29:14,044 --> 00:29:14,920 సరేనా? 423 00:29:15,463 --> 00:29:16,422 నేను మాట ఇచ్చాను. 424 00:29:18,048 --> 00:29:20,676 నేను మాట ఇచ్చాను. నీకు ఏది కావాలంటే అది చేస్తానన్నాను, చేస్తాను. 425 00:29:25,931 --> 00:29:26,807 సరే. 426 00:29:30,769 --> 00:29:31,604 థాంక్యూ. 427 00:30:23,531 --> 00:30:24,615 రమోనా? 428 00:30:24,698 --> 00:30:25,533 ఏంటి? 429 00:30:26,534 --> 00:30:28,160 నువ్వు నిద్ర పోతున్నావా? 430 00:30:29,870 --> 00:30:30,704 అవును. 431 00:30:45,094 --> 00:30:46,512 నీకు ఏమీ గుర్తు లేదా? 432 00:30:48,639 --> 00:30:51,517 అంటే, ఒక విషయం, కానీ అది… 433 00:30:51,600 --> 00:30:54,395 నాకు నిజంగా తెలియదు అది నిజమైన జ్ఞాపకమో, 434 00:30:54,478 --> 00:30:56,814 లేక చిత్రమో, లేక ఎవరైనా నాకు చెప్పిన కథో, 435 00:30:56,897 --> 00:30:59,650 కాబట్టి అది బహుశా నిజం కాకపోవచ్చు. 436 00:31:02,278 --> 00:31:04,613 అది… మేము మంచం మీద పడుకుని ఉంటాం, 437 00:31:04,697 --> 00:31:06,365 నా వీపు నిమురుతూ ఉంటుంది, ఇలా. 438 00:31:07,741 --> 00:31:09,702 నాకు ఆమె శ్వాస తగలుతూ ఉంటుంది… 439 00:31:10,828 --> 00:31:15,207 వెచ్చగా రక్షణగా అనిపించేది. 440 00:31:41,692 --> 00:31:42,735 అదిగో. 441 00:32:06,091 --> 00:32:07,801 ప్రియమైన దంత దేవత 442 00:32:19,938 --> 00:32:20,773 థాంక్యూ. 443 00:32:22,066 --> 00:32:23,067 ఆనీ 444 00:32:28,238 --> 00:32:30,658 11వ పుట్టినరోజు శుభాకాంక్షలు 445 00:32:34,495 --> 00:32:35,454 అమ్మా? 446 00:32:39,291 --> 00:32:40,125 పర్లేదు. 447 00:32:44,129 --> 00:32:45,547 …లేజీ నది దగ్గర. 448 00:32:46,674 --> 00:32:47,508 అది బాగుంటుంది. 449 00:32:47,591 --> 00:32:49,843 ఆ తర్వాత మనం వెళ్ళవచ్చు… 450 00:32:54,932 --> 00:32:55,766 సరే! 451 00:33:15,327 --> 00:33:16,161 హాయ్. 452 00:33:22,584 --> 00:33:24,753 బంగారం, ఇలా రా. రా. 453 00:33:44,940 --> 00:33:45,858 నన్ను క్షమించు. 454 00:33:52,990 --> 00:33:53,824 పర్లేదు. 455 00:34:47,543 --> 00:34:48,378 రమోనా? 456 00:34:49,670 --> 00:34:50,797 అది చేయలేను. క్షమించు. 457 00:34:54,134 --> 00:34:55,135 ఏది చేయలేవు? 458 00:34:55,219 --> 00:34:56,428 మనం ఒక సంవత్సరం ఆగుదామా? 459 00:34:57,721 --> 00:35:00,140 ప్లీజ్? నేను ఇప్పుడిప్పుడే అమ్మని తెలుసుకుంటున్నాను. 460 00:35:00,224 --> 00:35:03,310 నాకు ఈ చోటు ఎంత ముఖ్యమో అప్పుడు నేను గ్రహించలేదు. కానీ ఇది ముఖ్యం. 461 00:35:05,479 --> 00:35:06,855 నేను ఇది నమ్మలేకపోతున్నాను. 462 00:35:06,939 --> 00:35:08,398 నిన్ను కేవలం ఒక ఏడాది అడుగుతున్నాను. 463 00:35:08,482 --> 00:35:11,068 నేను ఇక్కడ మరో ఏడాది ఉంటే చనిపోతానేమో అనిపిస్తుంది. 464 00:35:11,151 --> 00:35:14,154 నువ్వు ఇప్పుడు చాలా బాధలో ఉన్నావని నాకు తెలుసు, అందుకు క్షమించు. 465 00:35:15,697 --> 00:35:18,534 కానీ నీకు 16 ఏళ్ళే, రమోనా, ఒకవేళ నువ్వు ఈ చోటును అమ్మేస్తే, 466 00:35:18,617 --> 00:35:20,911 నువ్వు నీ జీవితంలోనే అతిపెద్ద తప్పు చేస్తావు. 467 00:35:20,994 --> 00:35:24,331 ప్లీజ్, నువ్వు దీని గురించి స్పష్టంగా ఆలోచించాలని అడుగుతున్నాను. 468 00:35:25,123 --> 00:35:27,709 నేను స్పష్టంగా ఆలోచిస్తున్నాను. చాలా స్పష్టంగా. 469 00:35:27,793 --> 00:35:28,710 నేను కూడా. 470 00:35:30,003 --> 00:35:35,801 మనమిద్దరం ఇక్కడ కలిసి ఉండాలని అమ్మ కోరుకుంటుందని నాకు అనిపిస్తుంది. 471 00:35:35,884 --> 00:35:38,262 నిజంగానా? అనిపిస్తుందా? నీకు నిజంగా అనిపిస్తుందా 472 00:35:38,345 --> 00:35:41,139 లేదా నువ్వు కూడా నేను ఆలోచించే విధంగానే ఆలోచిస్తున్నావా? 473 00:35:41,223 --> 00:35:45,102 అది ఏంటంటే, ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది, నా జీవితం అంతా ఒక చెత్తలాంటిదని, 474 00:35:46,478 --> 00:35:49,606 నాకు ఏదైనా కొత్తది చూడాలని ఉందని. 475 00:35:51,608 --> 00:35:54,528 ఇంకా నువ్వు అమ్మకపోవడం వలన నేను ఇక్కడే ఇరుక్కుపోవాలా? 476 00:35:56,446 --> 00:35:58,198 నా వల్ల కాదు. కాదు. క్షమించు. 477 00:36:00,909 --> 00:36:02,703 సరే. సరే. సరే. 478 00:36:09,376 --> 00:36:10,919 రమోనా, నేను ఇవాళ వెళ్లిపోతున్నాను… 479 00:36:23,891 --> 00:36:24,725 హలో? 480 00:36:25,392 --> 00:36:26,852 హాయ్, కానర్ జేకబ్సన్ ఏనా? 481 00:36:28,020 --> 00:36:29,229 అవును. 482 00:36:29,313 --> 00:36:32,608 హాయ్, కానర్. నేను ఓపెన్ హార్ట్స్ అడాప్షన్ ఏజెన్సీ నుండి డాన్ ఫిషర్‌ను. 483 00:36:33,191 --> 00:36:36,862 మీ అభ్యర్థన గురించి మీ కన్నతల్లి నుండి మాకు సమాధానం వచ్చింది. 484 00:36:36,945 --> 00:36:40,073 ఆమె మిమ్మల్ని కలవాలని చాలా కోరుకుంటుంది. 485 00:36:48,123 --> 00:36:49,041 హే. మేపుల్. 486 00:36:49,875 --> 00:36:50,709 హాయ్. 487 00:36:53,211 --> 00:36:55,881 ఆమె ఇక్కడ ఉందా? నేను తనతో మాట్లాడాలి. 488 00:36:57,799 --> 00:36:58,800 లేదు. 489 00:37:00,135 --> 00:37:01,428 ఎప్పుడు వస్తుందో తెలుసా? 490 00:37:04,097 --> 00:37:05,182 సరే, అది… 491 00:37:07,643 --> 00:37:10,354 ఆమె వచ్చాక, నాతో మాట్లాడాలని ఉంటే, నేను శాశ్వతంగా ఇక్కడే 492 00:37:10,854 --> 00:37:12,105 ఇరుక్కుపోయానని చెప్పు. 493 00:37:16,026 --> 00:37:16,860 థాంక్స్. 494 00:37:19,613 --> 00:37:20,530 నన్ను క్షమించు. 495 00:37:22,491 --> 00:37:23,533 క్షమించు. 496 00:37:26,411 --> 00:37:27,287 సరే. 497 00:37:29,247 --> 00:37:30,248 నేను కూడా. 498 00:37:48,600 --> 00:37:50,936 చిన్న పిల్లలతో అబద్ధం చెప్పించడం ఎంత తప్పో నీకు తెలుసా? 499 00:37:51,019 --> 00:37:51,853 నాకు తెలుసు. 500 00:37:53,021 --> 00:37:54,481 క్షమించు. ఇంకా థాంక్యూ. 501 00:37:58,652 --> 00:38:00,195 తనతో ఎందుకు మాట్లాడలేదు? 502 00:38:02,239 --> 00:38:05,075 నేను ఇక్కడే ఉన్నానని ఆమెకు తెలిస్తే, ఆమె చేయాల్సిన పని చేయదు. 503 00:38:06,493 --> 00:38:08,912 ఆమె చేయవలసిన పని ఏంటి? 504 00:38:12,165 --> 00:38:13,750 తనకు ఏది మంచిదో ఆమె అదే చేయాలి. 505 00:38:18,171 --> 00:38:19,047 నువ్వు ఎలా ఉన్నావు? 506 00:38:19,131 --> 00:38:20,090 బాగానే ఉన్నాను. 507 00:38:21,842 --> 00:38:22,676 అవును. 508 00:38:23,552 --> 00:38:25,804 -నిజంగానా? -అవును, బాగున్నాను. 509 00:38:38,734 --> 00:38:39,568 హాయ్. 510 00:38:39,651 --> 00:38:40,652 హే. 511 00:38:41,778 --> 00:38:44,990 ఎలిస్ మీ కోసం విమానం సిద్ధం చేస్తున్నాడు. 512 00:38:47,409 --> 00:38:49,786 -సరే. థాంక్యూ. మంచిది. -తను వచ్చే సమయమైంది. 513 00:39:04,092 --> 00:39:06,011 నిన్న రాత్రి నాకు మా అమ్మ గురించి కల వచ్చింది. 514 00:39:11,433 --> 00:39:12,267 అవునా? 515 00:39:13,935 --> 00:39:15,812 జీవితం పాడు చేసుకున్నానని తను పశ్చాత్తాపపడిందా? 516 00:39:17,981 --> 00:39:22,319 లేదు, బహుశా ఆమె కొన్ని పనులను కొంచెం భిన్నంగా చేసేదేమో, కానీ పశ్చాత్తాపపడలేదు. 517 00:39:27,365 --> 00:39:28,575 ఆమె… 518 00:39:30,077 --> 00:39:31,620 ఆమె తిరిగి సంతోషాన్ని పొందింది. 519 00:39:32,746 --> 00:39:36,083 నిజానికి, ఆమె నాతో చెప్పింది తను ఆ పనిని ఇంకా ముందే చేసి ఉండాల్సిందని. 520 00:39:42,297 --> 00:39:45,675 మా నాన్న మమ్మల్ని తీసుకెళ్లాక, మా అమ్మ చనిపోయే వరకు మధ్యలో ఏమి జరిగింది? 521 00:39:47,344 --> 00:39:50,430 -ఆమె ఎప్పటికైనా తిరిగి రావాలనుకుందా? -ఖచ్చితంగా ఆమె తిరిగి రావాలనుకుంది. 522 00:39:52,099 --> 00:39:55,602 మీరు వెళ్ళిన రెండు రోజులకు ఆమె న్యూయార్క్‌కు టికెట్ తీసుకుంది. 523 00:39:56,394 --> 00:39:57,938 వీళైనంత త్వరగా రావాలనుకుంది. 524 00:39:58,021 --> 00:39:59,356 -నిజంగానా? -అవును. 525 00:40:00,232 --> 00:40:02,067 మా నాన్న మమ్మల్ని తీసుకెళ్లడం వలన కలిగిన 526 00:40:02,150 --> 00:40:04,277 ఒత్తిడి వలన తనకు ముందే ప్రసవం జరిగిందా లేక… 527 00:40:04,361 --> 00:40:05,195 అందుకు కాదు. 528 00:40:05,779 --> 00:40:08,031 -అది ఎందుకు అయి ఉండదు… -లేదు, లేదు, లేదు. 529 00:40:10,325 --> 00:40:11,827 అది కాదని డాక్టర్ చెప్పారు. 530 00:40:12,828 --> 00:40:13,662 సరేనా? 531 00:40:15,831 --> 00:40:17,165 ఆమెకు గుండె జబ్బు ఉంది. 532 00:40:19,709 --> 00:40:20,961 అది ఎవరికీ తెలియదు. 533 00:40:23,421 --> 00:40:26,633 అయితే, నిజానికి… అసలు ఆ రోజు రాత్రి ఏమి జరిగింది? 534 00:40:27,884 --> 00:40:28,969 ఆనీ… 535 00:40:30,595 --> 00:40:31,429 క్షమించు, నేను… 536 00:40:32,639 --> 00:40:33,473 సరే. 537 00:40:35,934 --> 00:40:37,269 ఆమె… 538 00:40:38,520 --> 00:40:39,479 ఆమెకు నొప్పి వచ్చింది. 539 00:40:41,314 --> 00:40:46,945 అవి ప్రసవ నొప్పులో కాదో ఆమెకు తెలియలేదు, అర్థమైందా, అందుకే… 540 00:40:48,071 --> 00:40:49,531 వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లాను. 541 00:40:51,449 --> 00:40:52,951 నాకు గుర్తుంది ఏంటంటే… 542 00:40:54,911 --> 00:40:58,039 ఈ పడవ ఇంత నెమ్మదిగా వెళ్తుంది ఏంటి అనుకున్నాను, 543 00:40:58,123 --> 00:41:00,458 కానీ నిజానికి మేము సరస్సు మీద ఎగురుతూ వెళ్లాము. 544 00:41:01,710 --> 00:41:03,086 నేను వేగంగా పోనిచ్చాను. 545 00:41:03,170 --> 00:41:06,214 నిజానికి చాలా వేగంగా పోనిచ్చాను, 546 00:41:08,633 --> 00:41:09,759 మేము అక్కడకు చేరుకున్నాం. 547 00:41:09,843 --> 00:41:14,347 అక్కడ చాలా మంది డాక్టర్లు, నర్సులు ఉన్నారు. 548 00:41:14,973 --> 00:41:15,932 అంతా నిండిపోయి ఉంది. 549 00:41:16,016 --> 00:41:18,476 నన్ను లోపలి నుండి బయటకు నెట్టారు. 550 00:41:18,560 --> 00:41:20,687 అందుకే, నేను గుమ్మంలో నిలబడి ఉన్నాను, 551 00:41:21,813 --> 00:41:23,190 అప్పుడు నేను పెద్ద శబ్దం విన్నాను. 552 00:41:23,815 --> 00:41:25,442 నేను హాలు వైపు చూడటం నాకు గుర్తుంది, 553 00:41:26,818 --> 00:41:29,946 ఆ డాక్టర్, అతను మిగతా అందరికన్నా వయసులో పెద్దవాడు, 554 00:41:30,739 --> 00:41:32,991 అతను మలుపు నుండి వేగంగా వచ్చి 555 00:41:33,617 --> 00:41:37,621 అతను ఈ పరికరాల బండిని ఢీకొట్టడంతో అన్నీ ఎగిరి పడ్డాయి. 556 00:41:38,205 --> 00:41:40,832 ఇంకా అతను నా పక్క నుంచే గదిలోకి పరుగెత్తాడు, 557 00:41:42,042 --> 00:41:44,669 అప్పుడు నాకు ఒక విషయం అనిపించింది, 558 00:41:44,753 --> 00:41:47,130 ఇది తీవ్రమైన విషయం అని అప్పుడే అర్థమైంది, తెలుసా? 559 00:41:49,841 --> 00:41:52,219 ఆమెను ఆపరేషన్‌కు తీసుకువెళ్లారు. 560 00:41:52,302 --> 00:41:56,139 ఆపరేషనా? ఏమి ఆపరే… ఏమి ఆపరే… తనకు ఆపరేషన్ జరిగిందని నాకు తెలియదు. 561 00:41:56,223 --> 00:41:58,558 ఆమెకు అత్యవసరంగా సిజేరియన్ చేశారు. 562 00:41:58,642 --> 00:42:00,352 ఆమెకు సిజేరియన్ జరిగిందని నాకు తెలియదు. 563 00:42:05,732 --> 00:42:07,067 ఆమె భయపడిందా? 564 00:42:10,946 --> 00:42:12,364 ఇది విను, మీ అమ్మ, 565 00:42:13,823 --> 00:42:17,285 నాకు తెలిసిన అందరిలోకి అత్యంత ధైర్యవంతురాలు, 566 00:42:18,328 --> 00:42:20,038 నిర్భయురాలు. 567 00:42:20,872 --> 00:42:24,209 ఆమెను గదిలోంచి బయటకు తీసుకెళ్తున్నప్పుడు, మేము కళ్ళలోకి చూసుకున్నాము. 568 00:42:25,919 --> 00:42:27,921 ఆమె నన్ను చూసి నవ్వడం నాకు గుర్తుంది. 569 00:42:28,964 --> 00:42:31,383 ఆమె నాకు ధైర్యం చెబుతోందని అనిపించింది. 570 00:42:41,017 --> 00:42:42,018 ఆ తర్వాత ఏమైంది? 571 00:42:42,102 --> 00:42:44,104 ఆ తర్వాత నేను ఆమెను ప్రాణాలతో చూడలేదు. 572 00:42:44,980 --> 00:42:46,398 ఆమె ఆపరేషన్ నుండి తిరిగి రాలేదు. 573 00:42:50,235 --> 00:42:52,070 అంటే, ఆమె రమోనాను అసలు కలవలేదా? 574 00:42:53,655 --> 00:42:55,282 ఆమెను కనీసం పట్టుకోలేదా? 575 00:42:59,661 --> 00:43:00,495 లేదు. 576 00:43:04,499 --> 00:43:05,333 లేదు. 577 00:43:58,970 --> 00:43:59,888 హాయ్. 578 00:44:01,514 --> 00:44:03,099 నువ్వు వచ్చినందుకు సంతోషంగా ఉంది. నే… 579 00:44:03,725 --> 00:44:07,228 నేను వెళ్ళే ముందు నిన్ను కలవాలని అనుకున్నాను. 580 00:44:07,812 --> 00:44:08,646 సరే. 581 00:44:10,231 --> 00:44:13,485 నీ మనసులో ఏముందో నాకు తెలియదు లేదా… 582 00:44:14,486 --> 00:44:16,029 బహుశా ఏమాత్రమైనా అవకాశం ఉంటే… 583 00:44:17,572 --> 00:44:20,950 నువ్వు నేను కలిసి కొంత సమయం గడుపుదాం. ఎందుకంటే నాకు నిజంగా… 584 00:44:50,939 --> 00:44:52,107 రమోనా? 585 00:44:53,024 --> 00:44:55,068 నువ్వు జీవితాంతం అమ్మ చనిపోయిన అమ్మాయిగానే ఉన్నావు. 586 00:44:56,903 --> 00:44:57,779 సరే. 587 00:44:57,862 --> 00:44:59,656 ఇంకా నీకు ఎప్పుడూ ఈ చోటు ఇంకా ఆమె, 588 00:45:00,407 --> 00:45:03,451 ఇంకా ఆమె జ్ఞాపకాలు, గార్డన్ ఉన్నారు, ఇంకా… 589 00:45:03,535 --> 00:45:05,703 నువ్వు ప్రతి వేసవిలో ఆమె మంచం మీద పడుకునేదానివి. అది… 590 00:45:07,831 --> 00:45:09,207 అది చాలా అద్భుతం. 591 00:45:10,291 --> 00:45:11,292 నాకు అది కావాలి. 592 00:45:12,085 --> 00:45:13,962 అమ్మ చనిపోయిన అమ్మాయిగా నేను కూడా ఉండాలి. 593 00:45:15,171 --> 00:45:17,465 అలాగే నువ్వు బ్రతికి ఉన్న నాన్నకి కూతురిగా ఎప్పుడూ లేదు. 594 00:45:18,091 --> 00:45:19,217 కానీ నేను అది చూశాను. 595 00:45:21,010 --> 00:45:22,429 18 ఏళ్లుగా నాకు అది ఉంది. 596 00:45:28,017 --> 00:45:29,936 నిజం చెప్పాలంటే, అతను చాలా మంచి నాన్న. 597 00:45:31,604 --> 00:45:33,064 నీకది ఉండాలని నేను కోరుకుంటున్నాను. 598 00:45:33,148 --> 00:45:35,483 అది నీకు దక్కాలని నేను నిజంగా కోరుకుంటున్నాను. 599 00:45:49,956 --> 00:45:51,666 నీకు ప్రేమను పొందే అర్హత ఉంది. 600 00:45:52,542 --> 00:45:54,169 అవును. నాకు ఆ అర్హత ఉందని తెలుసు. 601 00:45:56,713 --> 00:45:58,715 కానీ… నాకు అది కావాలో లేదో తెలియడం లేదు. 602 00:46:01,676 --> 00:46:02,552 అది, నేను… 603 00:46:04,220 --> 00:46:05,305 నీకు అవసరమని నాకు తెలుసు. 604 00:46:07,891 --> 00:46:09,142 నాకు ఏమి అవసరమో నీకెలా తెలుసు? 605 00:46:15,190 --> 00:46:16,399 ఎందుకంటే నేను నీ అక్కను. 606 00:46:26,784 --> 00:46:27,869 అయితే మనం ఏమి చేద్దాం? 607 00:49:06,110 --> 00:49:08,112 సబ్‌టైటిల్ అనువాద కర్త సందీప్ చుండి 608 00:49:08,196 --> 00:49:10,198 క్రియేటివ్ సూపర్‌వైజర్ శిరీష దర్భా