1 00:00:13,514 --> 00:00:15,933 వెళ్ళు, నువ్వు ఇది చేయగలవు. 2 00:00:16,433 --> 00:00:19,436 ఏం జరుగుతుందో నాకు కచ్చితంగా తెలియకపోతే నేను నిన్ను ఈ పని చేయమని అడిగేవాడిని కాదు. 3 00:00:19,937 --> 00:00:21,270 అసలు నీకేమైంది? 4 00:00:21,271 --> 00:00:22,813 - ఏమీ లేదు. - నువ్వు ఇలాంటి పిరికిదానివి కాదు. 5 00:00:22,814 --> 00:00:24,815 ఇది ఎలా జరుగుతుందో నీకు తెలుసు అంటావు, 6 00:00:24,816 --> 00:00:26,442 కానీ నీకు తెలీదు. 7 00:00:26,443 --> 00:00:27,652 - నాకు తెలుసు. - లేదు, నీకు తెలీదు. 8 00:00:27,653 --> 00:00:29,779 - మనం ఇలాంటి పని ముందెప్పుడూ చేయలేదు. - ఇలా చూడు, అది నిజం కాదు. 9 00:00:29,780 --> 00:00:33,533 మనం సరిగ్గా ఇదే పనే చేసి ఉండకపోవచ్చు, కానీ ఇలాంటివి చాలా చేశాము. 10 00:00:33,534 --> 00:00:35,619 ఫీల్డ్ మారుతుంది అంతే, కానీ ఆట ఒక్కటే. 11 00:00:37,871 --> 00:00:39,206 నాకు ఇది ఇంతకు ముందులా అనిపించడం లేదు. 12 00:00:42,292 --> 00:00:44,586 సరే, లక్కీ. నా మాట విను. 13 00:00:45,712 --> 00:00:48,506 ప్రపంచంలో చెడ్డవారి కంటే మంచివారే ఎక్కువ మంది ఉన్నారు, 14 00:00:48,507 --> 00:00:50,801 అలాగే మంచివాళ్ళు, మామూలు ప్రజలు ఉన్నారు చూడు, 15 00:00:51,343 --> 00:00:54,805 వాళ్లకు అవసరంలో ఉన్న వారిని చూసినప్పుడు సాయం చేసే తత్త్వం ఉంటుంది. 16 00:00:55,514 --> 00:00:56,973 నీకు ఎవరొకరు సాయం చేస్తారు. 17 00:00:56,974 --> 00:00:58,391 అలా అనడం చాలా ఈజీ. 18 00:00:58,392 --> 00:01:00,102 ఇలా చేయడం నాకు ఈజీగా ఉంది అనుకుంటున్నావా? 19 00:01:00,978 --> 00:01:02,478 నిన్ను ఇలా బయటకు వెళ్ళమని అడగడం? 20 00:01:02,479 --> 00:01:05,274 ఎందుకంటే నన్ను నమ్ము, నాకు ఇలా చేయడం అస్సలు ఇష్టం లేదు. 21 00:01:06,066 --> 00:01:07,401 అయితే నీకు భయంగా ఉందా? 22 00:01:08,151 --> 00:01:10,904 అవును. నీ గురించి నాకు ఎప్పుడూ చింతగానే ఉంటుంది. 23 00:01:12,239 --> 00:01:13,322 ఎందుకు? 24 00:01:13,323 --> 00:01:15,909 ఇలా ఎలా జరుగుతుందో నీకు తెలుసు అనుకున్నానే. 25 00:01:31,925 --> 00:01:35,888 లక్కీ, నువ్వు ఆలోచిస్తున్న విషయం ఏమైనా సరే, ఆ ఆలోచనలన్నీ బుర్రలో నుండి తీసేయ్. 26 00:01:36,722 --> 00:01:38,098 నాతో ఆటలు ఆడకు. 27 00:01:39,057 --> 00:01:40,142 ఇవాళ ఏం చేయకు. 28 00:01:40,893 --> 00:01:42,311 అంత రిస్క్ చేయడం నీకే మంచిది కాదు. 29 00:01:46,607 --> 00:01:48,984 ఇక్కడి నుండి ప్రాణాలతో బయటపడితే చాలు అని ఆలోచిస్తున్నాను. 30 00:01:49,610 --> 00:01:51,111 నీకు బయటపడాలని ఉంటే, అందుకు ఇదే దారి. 31 00:01:55,991 --> 00:01:57,451 అతను ఇక్కడికి డీల్ కుదుర్చుకోవడానికి రాకపోతే? 32 00:01:59,453 --> 00:02:01,079 అప్పుడు నేను ఏం చేయాలో అది చేస్తాను. 33 00:02:34,530 --> 00:02:35,739 ఈ పని కచ్చితంగా చేద్దాం అనుకుంటున్నావా? 34 00:02:36,657 --> 00:02:37,782 దేని గురించి? 35 00:02:37,783 --> 00:02:38,784 మొత్తం అంతటి గురించి. 36 00:02:40,661 --> 00:02:42,079 అంటే, ఆమె డబ్బు తీసుకుని వస్తుంది. 37 00:02:47,167 --> 00:02:48,544 నేను కూడా వస్తే బాగుంటుంది. 38 00:02:49,586 --> 00:02:50,963 అవును, కానీ నిన్ను పిలవలేదు కదా. 39 00:02:55,926 --> 00:02:57,052 నాకు ఇది దొరికింది. 40 00:02:58,428 --> 00:02:59,429 క్యారీ వస్తువులలో ఉంది. 41 00:03:00,138 --> 00:03:01,348 నీకు ఇస్తే బాగుంటుంది అనిపించింది. 42 00:03:44,057 --> 00:03:45,058 హేయ్, డచ్. 43 00:03:45,642 --> 00:03:46,643 ఎలా ఉన్నావు? 44 00:03:48,187 --> 00:03:49,354 అద్భుతంగా ఉన్నాను. 45 00:04:45,953 --> 00:04:48,038 ఎఫ్.బి.ఐ 46 00:04:56,171 --> 00:04:57,548 గుడ్ మార్నింగ్. 47 00:04:58,674 --> 00:04:59,966 ఈమెకి మైక్ తగిలించారా? 48 00:04:59,967 --> 00:05:01,051 పెట్టాం. 49 00:05:01,844 --> 00:05:04,512 సరే. ఏం చేయాలో చెప్తాను విను. 50 00:05:04,513 --> 00:05:07,682 నీకు ఏజెంట్ రాండ్ ఇప్పటికే అంతా చెప్పి ఉంటుంది అనుకుంటున్నా, 51 00:05:07,683 --> 00:05:09,309 కానీ ఇంకొకసారి చెప్తాను విను, 52 00:05:10,269 --> 00:05:11,603 ఇక్కడ నువ్వు ఒక్కదానివే లేవు. 53 00:05:12,688 --> 00:05:16,065 ఏజెంట్ రాండ్ ఇంకా నేను కూడా ఇక్కడే ఉన్నాం. టీమ్ మైలు దూరంలో ఉంది. 54 00:05:16,066 --> 00:05:18,776 నీ ట్రాన్స్మిటర్ నుండి మేము అంతా విని రికార్డు చేయగలం. 55 00:05:18,777 --> 00:05:22,238 నేరానికి సంబంధించిన వివరాలు టేప్ లో రికార్డు అయ్యేలా చేయడమే నీ పని. 56 00:05:22,239 --> 00:05:24,073 విట్టేకర్ స్వయంగా గ్యాస్ స్కామ్ 57 00:05:24,074 --> 00:05:27,911 గురించి తనకు తెలుసని చెప్పి, దాని నుండి లాభం పొందాడని ఒప్పుకునే వరకు 58 00:05:28,412 --> 00:05:29,871 నువ్వు వాళ్లకి ఏమీ ఇవ్వకూడదు. 59 00:05:29,872 --> 00:05:32,248 అతని స్కీమ్ ఇంకా ఉద్దేశం రికార్డు కావాలి. సరే. 60 00:05:32,249 --> 00:05:33,666 అవును. 61 00:05:33,667 --> 00:05:35,126 సేఫ్ పదం ఏమైనా ఉందా? 62 00:05:35,127 --> 00:05:36,170 ఉంది. 63 00:05:37,129 --> 00:05:38,172 చెప్పు. 64 00:05:39,339 --> 00:05:41,300 - జీనియస్. - వాక్యంలో వాడు. 65 00:05:42,217 --> 00:05:44,677 సేఫ్ పదం వాడే పరిస్థితి వచ్చిందంటే పరిస్థితి అదుపు తప్పింది అని 66 00:05:44,678 --> 00:05:46,471 తెలుసుకోవడానికి ఒకరు జీనియస్ కావాల్సిన అవసరం లేదు. 67 00:05:47,306 --> 00:05:48,640 సరే, ఇదే నీ స్పాట్. 68 00:05:50,017 --> 00:05:52,227 సరే, మేము అక్కడ ఉంటాం. 69 00:05:52,853 --> 00:05:54,188 నువ్వు మాకు స్పష్టంగా కనిపిస్తావు. 70 00:05:54,730 --> 00:05:56,982 సరే. ఇది పూర్తయ్యాక కలుద్దాం. 71 00:07:34,162 --> 00:07:36,081 మరిస్సా స్టేప్లి రాసిన నవల ఆధారంగా రూపొందించబడింది 72 00:08:57,704 --> 00:08:59,081 తను ఇది కచ్చితంగా చేయగలదు అనుకుంటున్నావా? 73 00:08:59,957 --> 00:09:01,707 తనకేం కాదు. ఆమె తెలివైంది. 74 00:09:01,708 --> 00:09:03,335 హేయ్, నాకు మాత్రం తను అలా కనిపించడం లేదు. 75 00:09:04,086 --> 00:09:05,254 ఆమె భయపడదు. 76 00:09:14,888 --> 00:09:16,139 నువ్వు చాలా నిశ్శబ్దంగా ఉన్నావే. 77 00:09:19,017 --> 00:09:20,269 నేను ఆలోచిస్తున్నాను. 78 00:09:21,436 --> 00:09:22,604 దేని గురించి? 79 00:09:24,815 --> 00:09:25,899 జైలు గురించి. 80 00:09:26,900 --> 00:09:30,278 నన్ను విడిపించినందుకు నేను నీకు ఇంతవరకు థాంక్స్ చెప్పినట్టు లేను. 81 00:09:30,279 --> 00:09:31,446 లేదు, నువ్వు చెప్పలేదు. 82 00:09:33,615 --> 00:09:35,951 అంటే, అందుకు బదులుగా నువ్వు నా నుండి చాలానే ఆశిస్తున్నావు కదా. 83 00:09:36,451 --> 00:09:38,120 నేను ఏది చేసినా ఒక కండిషన్ ఉంటుంది మరి. 84 00:09:39,538 --> 00:09:41,915 నువ్వు కారణం లేకుండా కూడా ఆ పని చేసి ఉండేవాడివి అనుకుంటున్నా. 85 00:09:43,208 --> 00:09:46,378 డబ్బును ట్రాక్ చేయడానికి చాలా కాలం పట్టినందుకు క్షమించు. 86 00:09:58,098 --> 00:10:01,100 టార్గెట్ మీటింగ్ స్థలానికి వస్తున్నాడు, 500 గజాల దూరంలో ఉన్నాడు. 87 00:10:01,101 --> 00:10:02,686 సరే, కుర్రాళ్ళూ. ఇక షో టైమ్. 88 00:10:04,479 --> 00:10:07,649 అంటే, కొంత కాలం పాటు నువ్వు పరిస్థితిని స్పష్టంగా చూడలేకపోయావు. 89 00:10:08,984 --> 00:10:10,903 ఇందులో నీ కొడుకు ప్రమేయం కూడా ఉంది కదా. 90 00:10:12,029 --> 00:10:14,114 ఇందులోకి వాడిని లాగమని నేను నీకు చెప్పకపోయినా, 91 00:10:15,032 --> 00:10:17,993 జరిగిన నష్టానికి నాకు చాలా బాధగా ఉందని నీకు చెప్పాలి అనుకుంటున్నాను. 92 00:10:18,827 --> 00:10:20,954 నేను ఈ మాట ముందే చెప్పి ఉండాల్సింది. 93 00:10:21,705 --> 00:10:23,290 నేను సెంటిమెంట్ ని అంత బాగా వ్యక్తపరచలేను. 94 00:10:24,833 --> 00:10:28,170 నాలో ఉన్న సెంటిమెంట్ మొత్తం నాకు ఊహ తెలియక ముందే మా నాన్న కొట్టిన దెబ్బలకు బయటకు పోయింది. 95 00:10:30,005 --> 00:10:31,381 అందుకే నేను పిల్లల్ని కూడా కనలేదు. 96 00:10:34,301 --> 00:10:36,136 కానీ నువ్వు కొడుకుని కన్నావు, వెయిన్. 97 00:10:37,679 --> 00:10:39,473 అది నీ నిర్ణయం, నాది కాదు. 98 00:10:40,557 --> 00:10:42,142 ఆ విషయంలో నా అభిప్రాయం ఏంటో నీకు తెలుసు. 99 00:11:10,337 --> 00:11:12,172 ఇక నుండి జరిగిన విషయాల మీద కాకుండా 100 00:11:13,090 --> 00:11:15,550 జరగాల్సిన వాటి మీద దృష్టి పెడితే మనిద్దరికీ మంచిదని నా ఉద్దేశం. 101 00:11:15,551 --> 00:11:16,552 ఏమంటావు? 102 00:11:17,177 --> 00:11:18,262 అవును, నిజమే. 103 00:12:19,573 --> 00:12:22,075 మనల్ని ఇన్ని తిప్పలు పెట్టిన అమ్మాయి ఈ పిల్లేనా? 104 00:12:25,120 --> 00:12:26,913 నువ్వు కూడా నేను ఊహించినట్టు ఏం లేవు. 105 00:12:26,914 --> 00:12:28,498 అవును, నేను కూడా అదే అనుకున్నా. 106 00:12:32,711 --> 00:12:33,962 నీ బాధ నేను అర్థం చేసుకోగలను, లక్కీ. 107 00:12:34,546 --> 00:12:36,297 అసలు నువ్వు ఇలాంటి పరిస్థితిలో ఉండాల్సిన దానివి కాదు. 108 00:12:36,298 --> 00:12:39,551 అంటే, నా డబ్బు దొంగిలించింది నువ్వు కాదు. అది మీ నాన్న. 109 00:12:42,054 --> 00:12:43,764 ఆయన నీకు ఏమాత్రం తెలీకుండా ఆ పని చేశారు, కదా? 110 00:12:45,682 --> 00:12:46,850 అవును. 111 00:12:47,434 --> 00:12:48,810 మరి అందుకు అతని పరిస్థితి ఎలా అయిందో చూసావా? 112 00:12:50,687 --> 00:12:53,481 నేను విన్నదాన్ని బట్టి, నువ్వు చాలా తెలివైన అమ్మాయివి. 113 00:12:53,482 --> 00:12:57,276 పరిస్థితులు వేరేగా జరిగి ఉంటే, నువ్వు నాకు పనిచేస్తూ ఉండేదానివి. 114 00:12:57,277 --> 00:12:58,486 లేదు, అవసరం లేదు. 115 00:12:58,487 --> 00:13:00,864 నీకు పనిచేసే మహిళలతో నువ్వు ఎలా వ్యవహరిస్తావో నాకు తెలుసు. 116 00:13:03,033 --> 00:13:05,910 - ఆ పిల్ల ఆపరేషన్ మొత్తం పాడు చేసేలా ఉంది. - అలా ఏం కాదు. 117 00:13:05,911 --> 00:13:07,037 దారిలోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. 118 00:13:08,330 --> 00:13:09,956 మనం ఇంతకు ముందెప్పుడూ కలవకపోవడం ఫన్నీగా ఉంది. 119 00:13:09,957 --> 00:13:12,124 క్యారీ నీ గురించి ఎప్పుడూ వాగుతూనే ఉండేవాడు. 120 00:13:12,125 --> 00:13:13,417 కచ్చితంగా అన్నీ మంచి విషయాలే అయి ఉంటాయే. 121 00:13:13,418 --> 00:13:15,754 అంటే, మేము పిల్లలని కనడం గురించి మాట్లాడుకునేటప్పుడు నీ ప్రస్తావన వచ్చేది. 122 00:13:16,713 --> 00:13:18,339 క్యారీ తనకు కూతురు కావాలి అనేవాడు, 123 00:13:18,340 --> 00:13:21,009 ఎందుకంటే కొడుకుని పెంచడం తనకు సరిగ్గా రాదేమో అనుకునేవాడు. 124 00:13:21,927 --> 00:13:26,974 తన సొంత తండ్రి తనని ఎందుకు అలా వదిలేసాడో తనకు అర్థమయ్యేది కాదు. 125 00:13:27,558 --> 00:13:30,768 తన తండ్రికి ఉన్న అదే లోపం తనలో కూడా 126 00:13:30,769 --> 00:13:31,854 ఉందేమో అని భయపడేవాడు. 127 00:13:35,649 --> 00:13:37,526 ఇప్పుడు అది నిజమో కాదో ఎప్పటికీ తెలియదు, కదా? 128 00:13:38,443 --> 00:13:41,572 నువ్వు ఎంత చండాలుడివో తెలుసుకోకపోవడమే మంచిది అని తనకి చెప్పేదాన్ని. 129 00:13:42,489 --> 00:13:43,699 కానీ నువ్వు ఒకటి తెలుసుకోవాలి, 130 00:13:44,283 --> 00:13:47,243 క్యారీ ఆ డబ్బును దొంగిలించినప్పుడు దాన్ని నా నుండి దొంగిలించలేదు. 131 00:13:47,244 --> 00:13:50,413 లేదా ప్రిసిల్లా నుండో లేక జాన్ నుండో కూడా కాదు. 132 00:13:50,414 --> 00:13:52,791 తనదైన శైలిలో నీకు ఒకటి చెప్పడానికి అలా చేశాడు, 133 00:13:53,542 --> 00:13:56,044 "పోయి చావు, వెయిన్." 134 00:13:57,546 --> 00:13:59,630 ఆమె ఏం చేస్తోంది? 135 00:13:59,631 --> 00:14:00,923 ఏమో. ఏదో జరుగుతోంది. 136 00:14:00,924 --> 00:14:04,178 ఇప్పుడిక నువ్వు నాకున్న కొంచెం మాత్రం ఓపిక నశించేలా చేశావు. 137 00:14:04,803 --> 00:14:06,722 నువ్వే అన్నావు కదా, మనం ఇంతకు ముందెప్పుడూ కలవలేదు. 138 00:14:07,222 --> 00:14:09,850 కానీ నేను నీకు ఒక చిన్న సలహా ఇస్తాను విను. 139 00:14:10,809 --> 00:14:12,519 నాకు డబ్బు పెద్ద లెక్క లేదు. 140 00:14:14,313 --> 00:14:15,606 ఇది నా సిద్ధాంతానికి సంబంధించింది. 141 00:14:16,106 --> 00:14:19,817 నీలాంటి చిల్లర దొంగతనాలు చేసేదానికి ఆ విషయం అర్థం కాదులే. 142 00:14:19,818 --> 00:14:22,236 కానీ నేను నిన్ను చంపితే 143 00:14:22,237 --> 00:14:25,741 నాకు ఒక విధమైన తృప్తి వస్తుంది అనేంతగా నాకు చిరాకు తెప్పించావు అంటే, 144 00:14:27,451 --> 00:14:29,453 నేను తప్పకుండా నా సిద్ధాంతాన్ని మర్చిపోతా. 145 00:14:30,537 --> 00:14:31,914 కాబట్టి మరొకసారి అడుగుతున్నాను. 146 00:14:33,332 --> 00:14:34,958 నా డబ్బు ఎక్కడ? 147 00:14:39,505 --> 00:14:40,506 సరే. 148 00:14:48,305 --> 00:14:49,555 క్యారీ మాస్టర్సన్ 149 00:14:49,556 --> 00:14:51,308 యు.ఎస్.డి బ్యాలెన్స్ 150 00:14:52,142 --> 00:14:53,351 ఏంటిది? 151 00:14:53,352 --> 00:14:54,603 డబ్బు మొత్తం అందులోనే ఉంది. 152 00:14:55,103 --> 00:14:56,979 కోటి డాలర్లు. 153 00:14:56,980 --> 00:15:00,399 కొన్ని వేలు తగ్గాయి. క్యారీ కొంత ఖర్చు చేశాడు. 154 00:15:00,400 --> 00:15:02,610 నువ్వు డబ్బుని క్రిప్టోలోకి మార్చావా? 155 00:15:02,611 --> 00:15:04,947 నేను కాదు. క్యారీ. 156 00:15:05,697 --> 00:15:08,324 నువ్వు ఈ మీటింగ్ ఏర్పాటు చేయమని అడిగినప్పుడు 157 00:15:08,325 --> 00:15:09,909 ఈ విషయం నాకు చెప్పలేదే. 158 00:15:09,910 --> 00:15:11,619 బహుశా నాకు అప్పుడు తట్టలేదేమో. 159 00:15:11,620 --> 00:15:14,372 సరే, ఈ అకౌంట్ కి ఒక సీడ్ వాక్యం ఉంటుంది. 160 00:15:14,373 --> 00:15:16,374 నువ్వు అది కూడా తెచ్చినట్టు ఉన్నావే. 161 00:15:16,375 --> 00:15:19,795 అవును, నేను ఇక్కడి నుండి వెళ్ళడానికి ఆ సీడ్ వాక్యమే నాకు దారి. 162 00:15:21,046 --> 00:15:23,465 ఇలా చూడు, ప్రస్తుతం అది ఒకే ఒక్క చోట ఉంది. 163 00:15:25,217 --> 00:15:27,468 కాబట్టి నేను సురక్షితంగా ఇక్కడి నుండి వెళ్లాల్సిందే. 164 00:15:27,469 --> 00:15:28,720 అప్పుడు నీకు నీ డబ్బు అందుతుంది. 165 00:15:30,472 --> 00:15:33,307 లేదా నేను నా మనుషులను పిలిచి, నిన్ను నిలువునా కోయమని చెప్పి, 166 00:15:33,308 --> 00:15:36,394 నువ్వు నాకు ఆ సీడ్ వాక్యం చెప్పేవరకు నీ అవయవాలు ఒక్కొక్కటి తీసేయమని చెప్పొచ్చు. 167 00:15:36,395 --> 00:15:39,230 - అలా కూడా చేయొచ్చు అనుకో. - లక్కీ, నువ్వు డీల్ మాట్లాడుకున్నప్పుడు ఇది చెప్పలేదు. 168 00:15:39,231 --> 00:15:40,982 ఈమె ఇవేవీ ముందు చెప్పలేదు. 169 00:15:40,983 --> 00:15:43,609 అంటే, వెయిన్ కి ఇది ముందే తెలుసు కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదనిపించింది. 170 00:15:43,610 --> 00:15:44,611 అవును కదా, వెయిన్? 171 00:15:45,487 --> 00:15:47,071 ఏంటి? 172 00:15:47,072 --> 00:15:49,740 వెయిన్ కి డబ్బుని క్రిప్టోకి మార్చినట్టు ఇంతకు ముందే తెలుసు, 173 00:15:49,741 --> 00:15:52,702 క్యారీ ల హోల్యలో ఉన్నట్టు ఎలా తెలుసుకున్నాడో అలా. 174 00:15:52,703 --> 00:15:55,289 ఈమె ఏం మాట్లాడుతోంది, వెయిన్? 175 00:15:56,164 --> 00:15:59,209 ఎఫ్.బి.ఐ వారు ఇక్కడ ఉన్నారని, మనం మాట్లాడే 176 00:15:59,751 --> 00:16:02,629 ప్రతీ పదం వింటున్నారని ఎలా తెలుసో అలా. 177 00:16:03,839 --> 00:16:06,175 ఇతని మిత్రుడు, ఏజెంట్ కెర్షా, ఇతనికి అంతా చెప్పాడు. 178 00:16:11,471 --> 00:16:14,015 కాబట్టి ఎలాగూ అందరం ఇక్కడ ఉన్నాం కాబట్టి 179 00:16:14,016 --> 00:16:17,686 ఇక అంతా బయటపెట్టి మాట్లాడుకుంటే బాగుంటుంది కదా, ఏమంటారు? 180 00:16:24,067 --> 00:16:25,443 అది అస్సలు మంచి ఐడియా కాదు. 181 00:16:25,444 --> 00:16:26,778 నీ దగ్గర వేరే మంచి ఐడియా ఏమైనా ఉందా? 182 00:16:27,613 --> 00:16:28,863 బిల్లీ… 183 00:16:28,864 --> 00:16:30,281 కదలొద్దు. 184 00:16:30,282 --> 00:16:32,326 ఒక్క అడుగు వేసినా తర్వాత బాగోదు. 185 00:16:33,035 --> 00:16:34,577 భలే చేశావు, లక్కీ. 186 00:16:34,578 --> 00:16:36,246 మనిద్దరి అవకాశాలను సమం చేద్దాం అనుకున్నాను. 187 00:16:36,830 --> 00:16:38,706 నీకు కూడా కెర్షా గురించి తెలిసినట్టు లేదు. 188 00:16:38,707 --> 00:16:40,500 నువ్వు ఏ ఆట అయితే ఆడుతున్నాను అనుకుంటున్నావో 189 00:16:40,501 --> 00:16:42,043 అది నువ్వు అనుకునేటట్టు జరగదు, లక్కీ. 190 00:16:42,044 --> 00:16:44,337 అంటే, కెర్షా ఎప్పుడు ఇతనితో చేతులు కలిపాడో నాకు తెలీదు, 191 00:16:44,338 --> 00:16:45,838 కానీ అది ఈ మధ్యనే అనుకుంటున్నాను, 192 00:16:45,839 --> 00:16:48,466 లేదంటే జాన్ అరెస్ట్ అయిన రోజున వెయిన్ నువ్వు కూడా అరెస్ట్ కాకుండా 193 00:16:48,467 --> 00:16:50,761 ఆపి ఉండేవాడు, కదా? 194 00:16:55,349 --> 00:16:56,933 ఏం చేయాలో నీకు తెలుసు. 195 00:16:56,934 --> 00:16:59,186 ఆయుధాన్ని తియ్, క్రింద పడేయ్. 196 00:17:02,689 --> 00:17:06,817 నీకు రాండ్ సాయం చేసింది, నాకు కెర్షా సాయం చేశాడు, ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు. 197 00:17:06,818 --> 00:17:08,903 నీలా తెలివితేటలు ఉన్నోళ్లతో వచ్చిన ప్రమాదం ఏంటంటే, 198 00:17:08,904 --> 00:17:12,030 సాధారణంగా ఇతరుల కంటే తెలివైన వారిగా బ్రతకడానికి అలవాటు పడిపోతుంటారు, 199 00:17:12,031 --> 00:17:16,368 కానీ పరిస్థితి అలా కానప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి ఏమాత్రం సిద్ధంగా ఉండలేరు. 200 00:17:16,369 --> 00:17:17,871 వాడిని తీసుకురండి. 201 00:17:19,080 --> 00:17:20,623 నేను కూడా కొన్ని జాగ్రత్తలు 202 00:17:20,624 --> 00:17:23,210 తీసుకోకుండా వస్తాను అనుకున్నావా, చెప్పు? 203 00:17:27,506 --> 00:17:30,258 ఆయనకు ఏమైనా జరిగింది అంటే, నీ డబ్బు మొత్తం పోయినట్టే. 204 00:17:30,259 --> 00:17:31,551 భలే అన్నావు. భలే అన్నావు. 205 00:17:31,552 --> 00:17:33,386 ఇంకా పరిస్థితి తన కంట్రోల్ లో ఉంది అనుకుంటోంది. 206 00:17:33,387 --> 00:17:35,055 ఇప్పుడు ఆ సీడ్ వాక్యం ఏంటో చెప్పు. 207 00:17:37,850 --> 00:17:39,184 నువ్వు అమ్ముడుపోయావు. 208 00:17:39,726 --> 00:17:41,644 మొదటి నుండి. అమ్ముడుపోయావు. 209 00:17:41,645 --> 00:17:44,481 నువ్వు తీసుకొచ్చిన ఆ అమ్మాయి మొదటి రోజే కనిపెట్టింది, కానీ నువ్వు… 210 00:17:45,399 --> 00:17:47,233 అసలు విషయం ఏంటో కనిపెట్టలేకపోయావు. 211 00:17:47,234 --> 00:17:48,610 నేను నువ్వు పొగరుబోతువి మాత్రమే అనుకున్నా. 212 00:17:49,319 --> 00:17:51,362 ఎలా జరిగింది? వాళ్ళు నిన్ను ఎలా కొన్నారు? 213 00:17:51,363 --> 00:17:53,030 - ఎవరూ నన్ను కొనలేదు. - అబద్ధం. 214 00:17:53,031 --> 00:17:56,034 నేనే చాలా ఏళ్ల క్రితం విట్టేకర్ తో మాట్లాడాను. నేను… 215 00:17:57,244 --> 00:17:58,953 నా కోసం నేనే ఈ నిర్ణయం తీసుకున్నా. 216 00:17:58,954 --> 00:18:00,079 ఎందుకు? 217 00:18:00,080 --> 00:18:01,581 - ఎందుకా? - ఎందుకు 218 00:18:01,582 --> 00:18:06,544 ఎందుకంటే ఇలాంటి ఉద్యోగం చేయడం వల్ల ఒరిగేది ఏమీ లేదు. 219 00:18:06,545 --> 00:18:10,215 ఏ రోజూ మనకు కలిసొచ్చేది ఏదీ ఉండదు. 220 00:18:12,551 --> 00:18:13,802 అలాంటప్పుడు కొంచెం వెనుకేసుకుంటే తప్పేం లేదు. 221 00:18:15,762 --> 00:18:16,929 నువ్వు జైలుకు వెళ్ళబోతున్నావు. 222 00:18:16,930 --> 00:18:18,347 సరే, అంటే, ఇక్కడ… 223 00:18:18,348 --> 00:18:20,766 - అమ్ముడుబోయిన నువ్వు జైలుకు వెళ్ళబోతున్నావు. - సాయం కావాలా? 224 00:18:20,767 --> 00:18:22,227 నేను నిన్ను షూట్ చేయను అనుకోవద్దు. దగ్గరకు… 225 00:18:29,568 --> 00:18:32,111 - వద్దు! - ఆగు. ఎక్కడ ఉన్నావో అక్కడే ఉండు, లక్కీ. 226 00:18:32,112 --> 00:18:33,613 మనం డీల్ కుదుర్చుకోవడం ఇంకా పూర్తి కాలేదు. 227 00:18:33,614 --> 00:18:35,448 డీల్ మధ్యలో వెనక్కి వెళ్లిపోకూడదు. 228 00:18:35,449 --> 00:18:37,200 వాడిని మళ్ళీ కొంటుంది. 229 00:18:37,201 --> 00:18:40,162 ఇప్పుడు జైలు జీవితాన్ని మిస్ అవుతున్నావు అనుకుంట కదా, జానీ బాబు? 230 00:18:40,871 --> 00:18:42,456 నువ్వు వాడికి డబ్బు ఇచ్చిన మరుక్షణం, 231 00:18:43,081 --> 00:18:44,082 మనిద్దరం చనిపోతాం. 232 00:18:50,172 --> 00:18:51,714 ఇక సమయం మించిపోయింది, లక్కీ. 233 00:18:51,715 --> 00:18:54,634 మర్యాదగా సీడ్ వాక్యాన్ని చెబితే నువ్వు ప్రాణాలతో ఇక్కడి నుండి వెళ్లే అవకాశం ఉంటుంది. 234 00:18:54,635 --> 00:18:57,512 లేదంటే, మీ నాన్న చావడం చూస్తావు. 235 00:18:57,513 --> 00:18:58,805 కానివ్వు, నన్ను కాల్చేయ్. 236 00:19:02,142 --> 00:19:03,559 - నన్ను కాల్చు. - మాట్లాడకు, జాన్. 237 00:19:03,560 --> 00:19:05,186 నీ నుండి దొంగిలించింది నేను. 238 00:19:05,187 --> 00:19:06,313 నాన్నా, నోరు మూసుకో. 239 00:19:06,939 --> 00:19:09,858 నిన్ను ఈ ఇబ్బందుల్లోకి నెట్టింది ఎవరో మర్చిపోకు. 240 00:19:10,400 --> 00:19:11,443 అది నేను కాదు. 241 00:19:13,028 --> 00:19:15,280 ఇప్పుడు త్యాగాల గురించి మాట్లాడుతున్నాడు, 242 00:19:15,948 --> 00:19:17,574 కానీ నువ్వు ఇక్కడ ఉండటానికి కారణం వాడే. 243 00:19:18,951 --> 00:19:22,453 తను ఆడే ఆటలో నువ్వు మొదటి నుండి పావువి మాత్రమే. 244 00:19:22,454 --> 00:19:23,705 అది నిజం కాదు. 245 00:19:29,253 --> 00:19:30,712 ఇప్పుడు మరి ఏం చేస్తావు? 246 00:19:35,384 --> 00:19:36,468 ప్లాన్ మారలేదు. 247 00:19:38,095 --> 00:19:41,098 మేము ప్రాణాలతో వెళ్ళాలి. అప్పుడే సీడ్ వాక్యం నీకు మెసేజ్ చేస్తా. 248 00:19:43,308 --> 00:19:44,517 కొత్త ప్లాన్ చెబుతా విను. 249 00:19:44,518 --> 00:19:45,810 నాకు డబ్బే వద్దు. 250 00:19:45,811 --> 00:19:48,479 వాడు నా నుండి దొంగతనం చేశాడు, అందుకు శిక్ష పడాల్సిందే. 251 00:19:48,480 --> 00:19:51,107 - వాడి కూతురు తన కళ్ళ ముందు చావడం వాడు చూడాలి. - లేదు! 252 00:19:51,108 --> 00:19:52,942 ఆ తర్వాత వాడు కూతురి చావు తలచుకుని బాధపడటానికి 253 00:19:52,943 --> 00:19:54,570 కొంచెం సేపు వాడిని ప్రాణాలతో ఉంచుతాం. 254 00:20:12,838 --> 00:20:14,214 ఇదంతా నీ వల్ల జరిగిన రాద్ధాంతమే. 255 00:20:14,965 --> 00:20:15,966 నువ్వే సరిచేయ్. 256 00:20:17,384 --> 00:20:19,302 వద్దు! ప్రిసిల్లా… 257 00:20:19,303 --> 00:20:20,929 నువ్వు తిరిగి నాతో చేయి కలపడానికి రెడీగా ఉన్నావని చూపించు. 258 00:20:52,252 --> 00:20:53,295 ప్రిసిల్లా. 259 00:21:06,183 --> 00:21:08,727 వద్దు! ప్రిసిల్లా, వద్దు. 260 00:21:09,561 --> 00:21:11,647 ప్రిసిల్లా, వద్దు. 261 00:21:12,523 --> 00:21:13,732 దాన్ని వదిలేయ్. 262 00:21:14,483 --> 00:21:15,484 ప్రిసిల్లా. 263 00:21:16,026 --> 00:21:18,028 వద్దు. ప్రిసిల్లా, వద్దు! 264 00:21:24,326 --> 00:21:26,578 ప్రిసిల్లా. ప్రిసిల్లా. 265 00:21:38,340 --> 00:21:39,591 ప్రిసిల్లా. 266 00:21:44,972 --> 00:21:46,390 బుజ్జి, నన్ను క్షమించు. 267 00:22:10,372 --> 00:22:11,498 ఛ. 268 00:22:18,088 --> 00:22:19,339 - నడువు. - నడువు. 269 00:22:32,019 --> 00:22:33,228 నీ పరిస్థితి ఎలా అయిందో చూసుకో. 270 00:22:37,107 --> 00:22:39,067 నేల మీద పురుగులా ప్రాకుతున్నావు. 271 00:22:40,152 --> 00:22:41,403 ఛ. 272 00:22:42,237 --> 00:22:44,156 కాస్త హుందాగా ప్రవర్తించు. 273 00:22:48,911 --> 00:22:50,661 పోయి చావు, ప్రిసిల్లా. 274 00:22:50,662 --> 00:22:54,957 నా కొడుకుకి కాస్తంత తండ్రిలా ఉండటానికి ప్రయత్నించినా 275 00:22:54,958 --> 00:22:56,960 నువ్వు ఇప్పుడున్న పరిస్థితిల్లో ఉండేవాడివి కాదు. 276 00:23:26,573 --> 00:23:27,866 పోయి చావు! 277 00:24:05,737 --> 00:24:06,989 వెళ్ళు. 278 00:24:17,791 --> 00:24:19,418 పరిమిత స్థలం 279 00:24:22,171 --> 00:24:23,297 హలో, జాన్. 280 00:24:25,424 --> 00:24:26,425 డచ్. 281 00:24:29,428 --> 00:24:30,804 నడవండి. 282 00:25:20,812 --> 00:25:22,147 నిన్ను ఇంట్లో ఉండమన్నాను. 283 00:25:24,441 --> 00:25:26,360 నువ్వు మనస్ఫూర్తిగా అలా అన్నావు అనిపించలేదు. 284 00:25:27,903 --> 00:25:29,654 ఇక వెళదాం. 285 00:25:29,655 --> 00:25:30,656 అప్పుడే కాదు. 286 00:25:32,157 --> 00:25:34,743 ఇది నువ్వు అనుకున్నట్టు జరగదు అని నీకు చెప్పాను కదా. 287 00:25:36,537 --> 00:25:37,621 నువ్వు చెప్పింది నిజమే. 288 00:25:40,999 --> 00:25:42,751 ఇదంతా నీ పొరపాటే, కదా, జాన్? 289 00:25:46,255 --> 00:25:48,047 చూస్తుంటే అదే నిజం అనిపిస్తోంది, అవును. 290 00:25:48,048 --> 00:25:49,674 అవును, అంతా సజావుగా జరిగేది, 291 00:25:49,675 --> 00:25:54,513 కానీ నీలో ఒక లోపం, ఏదీ చాలదు అనే కోరిక పోలేదు. ఏమో. 292 00:25:58,475 --> 00:26:00,018 నీకు ఎంత సంపాదించినా తక్కువే. 293 00:26:06,108 --> 00:26:07,734 మీ ఇద్దరినీ నేనేం చేయాలి? 294 00:26:14,575 --> 00:26:15,909 నువ్వు మమ్మల్ని వెళ్ళిపోనివ్వొచ్చు. 295 00:26:17,828 --> 00:26:19,371 నేనెందుకు అంత పని చేస్తాను? 296 00:26:20,581 --> 00:26:23,750 ఎందుకంటే వాళ్ళు నీకు చేయనిది నాకు చేయమని నేను నిన్ను అడుగుతున్నాను కాబట్టి. 297 00:26:29,423 --> 00:26:30,465 నాకు ఒక అవకాశం ఇవ్వు. 298 00:26:33,385 --> 00:26:35,679 లేదా మా ఇద్దరినీ చంపెయ్, కానీ నేనిక పారిపోయేది లేదు. 299 00:26:36,430 --> 00:26:39,016 నీ నుండి. ఎవరి నుండైనా సరే. 300 00:26:42,561 --> 00:26:45,022 ఇలా విరమించుకోవడం అంత సులభం కాదు, తెలుసా. 301 00:26:45,814 --> 00:26:46,899 నాకు తెలీదు. 302 00:26:48,275 --> 00:26:49,568 ఇంతవరకు ఎప్పుడూ ఆ అవకాశం దొరకలేదు. 303 00:26:58,202 --> 00:26:59,869 మీరు వెళ్ళడానికి దారి అక్కడ ఉంది. 304 00:26:59,870 --> 00:27:00,954 మీరు ఆ కారు తీసుకెళ్లొచ్చు. 305 00:27:05,250 --> 00:27:07,753 వెళ్ళండి. కానివ్వండి. 306 00:27:19,223 --> 00:27:20,515 థాంక్స్. 307 00:27:20,516 --> 00:27:22,059 నేను ఇది నీకోసం చేయడం లేదు. 308 00:27:26,897 --> 00:27:27,981 మరి డబ్బు? 309 00:27:34,154 --> 00:27:35,822 వాడు అది నీ దగ్గరే ఉండాలని కోరుకుంటాడని నా ఉద్దేశం. 310 00:27:53,465 --> 00:27:54,466 థాంక్స్. 311 00:27:55,843 --> 00:27:58,804 - అదృష్టవంతుడా. - అవును. 312 00:28:03,809 --> 00:28:06,770 మిమ్మల్ని ఇంకెప్పుడూ చూసే ఉద్దేశం నాకు లేదు. అర్థమైందా? 313 00:28:42,890 --> 00:28:49,605 నేను… నేను ఎలా ఫీల్ అవుతున్నానో నాకు తెలుసు అనుకుంట 314 00:28:54,151 --> 00:28:56,445 ఎందుకంటే నేను 315 00:28:57,321 --> 00:29:00,991 నేను ఏది చూపినా అది నిజమే 316 00:29:03,202 --> 00:29:06,163 నువ్వు నన్నే ఎంచుకోవాలి 317 00:29:17,382 --> 00:29:23,722 నువ్వెలా… నువ్వెలా ఫీల్ అవుతున్నావో నాకు తెలియాలి 318 00:29:28,810 --> 00:29:30,479 ఎందుకంటే నేను 319 00:29:32,189 --> 00:29:35,859 నేను ఏది చూపినా అది నిజమే 320 00:29:37,736 --> 00:29:41,073 నువ్వు నన్నే ఎంచుకోవాలి 321 00:29:43,825 --> 00:29:47,412 కానీ బదులుగా నువ్వు నన్ను క్రిందకి లాగుతున్నావు 322 00:29:49,414 --> 00:29:52,124 నేను నీకు ప్రేమను ఇస్తూ ఉండేదాన్ని 323 00:29:52,125 --> 00:29:53,709 సియెర్రా పెలోన మోటెల్ 324 00:29:53,710 --> 00:29:55,003 పూల్ - వేకెన్సీ 325 00:29:55,754 --> 00:29:58,507 కానీ నువ్వు నా దగ్గర ఉండేవాడివి కాదు 326 00:30:01,468 --> 00:30:04,428 ఇప్పుడు నువ్వు దగ్గరలో లేవు కాబట్టి 327 00:30:04,429 --> 00:30:05,930 నొప్పిగా ఉందా? 328 00:30:05,931 --> 00:30:06,932 లేదు. 329 00:30:09,560 --> 00:30:11,478 వాళ్ళను ఏమన్నావని ఇంతలా కొట్టారు? 330 00:30:11,979 --> 00:30:14,147 నేను ఏదో అన్నాను అని ఎందుకు అనుకుంటున్నావు? 331 00:30:14,857 --> 00:30:16,358 ఎందుకంటే చూడటానికి కోపంతో కొట్టినట్టు ఉంది. 332 00:30:17,234 --> 00:30:19,027 వాడి వాచ్ నకిలీది అన్నాను. 333 00:30:20,070 --> 00:30:22,781 - నాన్నా. - నిజంగానే అది నకిలీది. 334 00:30:23,991 --> 00:30:26,868 నెత్తికి తుపాకీ పెట్టినా నీ నోరు కంట్రోల్ లో ఉండదు. 335 00:30:26,869 --> 00:30:28,703 సర్లే, అలా నువ్వు మాట్లాడకూడదు. 336 00:30:28,704 --> 00:30:29,705 సారీ. 337 00:30:35,377 --> 00:30:37,754 అయితే నీకు నిజం ఎప్పుడు తెలిసింది? విట్టేకర్ గురించి? 338 00:30:40,424 --> 00:30:41,550 ల హోల్యలో. 339 00:30:42,217 --> 00:30:44,385 లోపలి నుండి వాడికి సమాచారం ఇచ్చేవాళ్ళు లేకపోతే 340 00:30:44,386 --> 00:30:45,929 ప్రిసిల్లాకి మేము అక్కడ ఉన్నామని తెలిసే అవకాశమే లేదు. 341 00:30:47,931 --> 00:30:49,224 ఆ విషయం నాకెందుకు చెప్పలేదు? 342 00:30:50,934 --> 00:30:52,060 ఎందుకంటే నాకు కచ్చితంగా తెలీదు. 343 00:30:52,561 --> 00:30:54,687 నువ్వు ఒక అంచనా ఆధారంగా ఆపరేషన్ ని పక్కదోవ పట్టించావా? 344 00:30:54,688 --> 00:30:57,649 అంటే, నేను చెప్పేది నిజం కాకపోయినా అది మంచి బ్లఫ్ అయ్యుండేది కదా, కాబట్టి… 345 00:31:10,996 --> 00:31:12,331 వెళ్లి వేడుక చేసుకుందాం పదా. 346 00:31:13,290 --> 00:31:15,458 లేదు, నేను పడుకుని ఎంజాయ్ చేస్తా. 347 00:31:15,459 --> 00:31:17,168 - ప్లీజ్. - ఊరుకో, 348 00:31:17,169 --> 00:31:18,337 మీ నాన్నకి ఒక బర్గర్ కొనివ్వు. 349 00:31:21,215 --> 00:31:22,591 కచ్చితంగా నీ దగ్గర ఆమాత్రం డబ్బు ఉండి ఉంటుంది. 350 00:31:40,526 --> 00:31:42,069 విట్టేకర్ ని చంపేసావా, ఆహ్? 351 00:31:49,785 --> 00:31:51,995 చూస్తుంటే నువ్వు కూడా ఇవాళ ఒకరిని చంపినట్టు ఉన్నావే? 352 00:31:52,621 --> 00:31:57,208 అదే పని మళ్ళీ చేయడానికి వస్తే, వెంటనే పని ముగించు. 353 00:31:57,209 --> 00:31:59,377 లేదు, అలా చేస్తే చిటికెలో పని పూర్తవుతుంది. 354 00:31:59,378 --> 00:32:04,590 చేసిన నేరాలకు నువ్వు జీవితమంతా ఒక సెల్ లో అనుభవించాలి. 355 00:32:04,591 --> 00:32:09,011 నువ్వు విట్టేకర్ ని అలాగే ఒక పై స్థాయి ఎఫ్.బి.ఐ అక్రమార్కుడిని మట్టికలిపావు. 356 00:32:09,012 --> 00:32:11,764 నీ కేస్ ని మూసేయ్. ఇచ్చే మెడల్ తీసుకుని దొబ్బెయ్. 357 00:32:11,765 --> 00:32:12,891 నువ్వు చిక్కకుండా కాదు. 358 00:32:14,017 --> 00:32:15,644 కానీ నువ్వు కోరుకున్న ప్రతీది జరగదు కదా. 359 00:32:17,062 --> 00:32:18,521 నువ్వు నా పార్ట్నర్ ని చంపావు. 360 00:32:18,522 --> 00:32:19,981 నీ పార్ట్నర్ ని చంపింది నేను కాదు. 361 00:32:19,982 --> 00:32:21,859 నువ్వు ట్రిగ్గర్ లాగి ఉండకపోవచ్చు, కానీ అతన్ని చంపింది నువ్వే. 362 00:32:24,945 --> 00:32:26,321 ఇంటికి వెళ్ళు, రాండ్. 363 00:32:27,531 --> 00:32:28,907 నువ్వు ఇంకా అలసిపోలేదా? 364 00:32:34,621 --> 00:32:36,665 నేను నిన్ను ఎలాగైనా పట్టుకుంటా. 365 00:33:09,281 --> 00:33:11,282 నీకు ఊరగాయలు నచ్చవు అనుకున్నానే. 366 00:33:11,283 --> 00:33:13,076 నచ్చేవి కాదు. నా చిన్నప్పుడు. 367 00:33:13,785 --> 00:33:15,912 ఎప్పుడు చూసినా, "ఛీ, వీటిని తీసేయ్, నాన్నా" అనేదానివి. 368 00:33:15,913 --> 00:33:18,665 అవును, కొన్ని విషయాలు ఇలాగే మారుతుంటాయి. 369 00:33:20,501 --> 00:33:21,835 భలే రుచిగా ఉన్నాయి. 370 00:33:24,463 --> 00:33:27,048 తెలుసా, నాకు జైల్లో ఒక కల అస్తమాను వచ్చేది. 371 00:33:27,049 --> 00:33:28,884 ఒక మూట ఉండేది. 372 00:33:29,968 --> 00:33:33,263 నా సెల్ లోని నా బెడ్ మీద దుప్పట్ల మూట ఉన్నట్టు అన్నమాట. 373 00:33:34,097 --> 00:33:38,142 నేను దాని దగ్గరకి వెళ్లి దాన్ని తీయడానికి చూసిన ప్రతీసారి, 374 00:33:38,143 --> 00:33:39,895 నేను దాన్ని పట్టుకున్న వెంటనే, 375 00:33:40,562 --> 00:33:43,232 ఆ మూటలో నువ్వు ఉన్నావని తెలిసేది. 376 00:33:44,691 --> 00:33:48,153 కొన్ని రోజుల బిడ్డవి, జైలు దుప్పట్లతో చుట్టబడి. 377 00:33:49,238 --> 00:33:53,616 పెద్ద, నల్లని కళ్ళతో నన్ను చూస్తుండేదానివి. 378 00:33:53,617 --> 00:33:55,910 కానీ నువ్వు ఏడ్చేదానివి కాదు. గోల చేసేదానివి కాదు. 379 00:33:55,911 --> 00:34:00,039 నాతో ఉన్నందుకు సంతోషంగా ఉన్నట్టు కనిపించేదానివి. 380 00:34:00,040 --> 00:34:03,794 అప్పుడు మనం జైల్లో ఉన్నామని, అలాగే నేను నిన్ను అక్కడి నుండి బయటకు తీసుకెళ్లాలని అర్థమయ్యేది. 381 00:34:04,336 --> 00:34:08,965 కాబట్టి నేను దుప్పట్లను నా బెడ్ మీద నుండి తీసి, నువ్వు ఉన్న ఆ మూటని 382 00:34:08,966 --> 00:34:10,591 నా ఛాతికి కట్టుకునేవాడిని. 383 00:34:10,592 --> 00:34:15,638 అలాగే ప్రతీసారి, ఏదో మాయ చేసినట్టు, నేను గార్డు దగ్గరకి వెళ్ళినప్పుడు, 384 00:34:15,639 --> 00:34:20,768 అతను నా ఛాతికి కట్టబడి ఉన్న అందమైన బిడ్డని చూసి 385 00:34:21,436 --> 00:34:24,690 తలుపు తెరిచేవాడు. 386 00:34:26,608 --> 00:34:31,572 అప్పుడు మనిద్దరం కలిసి బయటకు వెళ్లిపోయేవాళ్ళం. 387 00:34:34,741 --> 00:34:35,993 అంతే. అదే నా కల. 388 00:34:36,659 --> 00:34:38,036 మరి నీ సంగతి ఏంటి? 389 00:34:38,745 --> 00:34:40,245 ఏంటి? 390 00:34:40,246 --> 00:34:41,456 నీ కల ఏంటి? 391 00:34:42,748 --> 00:34:43,916 నాకు కల ఏం లేదు. 392 00:34:43,917 --> 00:34:44,918 కచ్చితంగా ఉండే ఉంటుంది. 393 00:34:47,629 --> 00:34:50,090 అదేం పెద్ద గొప్ప కల కాదు. 394 00:34:50,757 --> 00:34:52,217 నీ కల అంత మంచి కల కాదు. 395 00:34:53,010 --> 00:34:54,760 ఎప్పుడూ ఒక్కటే కల వచ్చేది. 396 00:34:54,761 --> 00:34:57,723 నేను నీటి క్రింద ఉన్నట్టు… 397 00:34:59,975 --> 00:35:01,476 అలాగే శ్వాస తీసుకోలేకపోతున్నట్టు కల వచ్చేది. 398 00:35:05,063 --> 00:35:08,025 ఆ తర్వాత నిద్ర లేచిపోతుంటాను. అంతే. అదే నా కల. 399 00:35:10,819 --> 00:35:12,321 అది దేని గురించో నీకు తెలుసు కదా? 400 00:35:16,658 --> 00:35:18,743 - అవును. - నీకు కావాల్సినంత టైమ్ లేదని ఆ కల చెబుతోంది. 401 00:35:18,744 --> 00:35:23,040 నువ్వు చేయాలి అనుకున్న పనులు చేయడానికి కావాల్సినంత టైమ్ లేదని. 402 00:35:25,876 --> 00:35:26,877 కాబట్టి, 403 00:35:28,504 --> 00:35:29,880 ఏం చేద్దాం అనుకుంటున్నావు? 404 00:35:30,964 --> 00:35:32,340 నీ ఉద్దేశం ఏంటి? 405 00:35:32,341 --> 00:35:35,344 అంటే, ఇప్పుడు మనం ఏం కావాలంటే అది చేయొచ్చు. 406 00:35:35,886 --> 00:35:39,680 సరేనా? ఇప్పుడు మనం తిరిగి కలుసుకున్నాం, అలాగే బోలెడంత డబ్బు ఉంది. 407 00:35:39,681 --> 00:35:43,726 నాన్న, నాకు ఆ డబ్బుతో ఏం చేయాలని లేదు. 408 00:35:43,727 --> 00:35:45,729 - ఊరుకో. - లేదు, నేను నిజంగా అంటున్నాను. 409 00:35:47,314 --> 00:35:48,398 ఇక నా వల్ల కాదు. 410 00:36:02,996 --> 00:36:04,665 ఆ సీడ్ వాక్యం ఎలా తెలుసుకున్నావు? 411 00:36:17,719 --> 00:36:18,720 యాపిల్. 412 00:36:19,388 --> 00:36:20,389 హామ్స్టర్. 413 00:36:21,139 --> 00:36:22,223 కర్మ. 414 00:36:22,224 --> 00:36:25,853 స్నో. హో… 415 00:36:27,479 --> 00:36:29,773 ఓహ్, దేవుడా. వాడు నేను అనుకున్నదానికన్నా తెలివైనవాడు. 416 00:36:31,900 --> 00:36:32,901 అవును. 417 00:36:35,153 --> 00:36:37,655 నీకు టామీ టాంగిల్స్ గుర్తున్నాడా? 418 00:36:37,656 --> 00:36:38,906 అవును. 419 00:36:38,907 --> 00:36:41,158 నీకు జెడలు వేయడం అస్సలు వచ్చేది కాదు. 420 00:36:41,159 --> 00:36:44,787 నువ్వు నన్ను అస్సలు జుట్టు దువ్వనిచ్చేదానివి కాదు. 421 00:36:44,788 --> 00:36:47,707 - అందుకే నేను టామీని సృష్టించాల్సి వచ్చింది. - "సృష్టించాల్సి వచ్చింది." 422 00:36:47,708 --> 00:36:50,543 అవును, లేదంటే నువ్వు పిచ్చుక గూడు లాంటి 423 00:36:50,544 --> 00:36:53,255 జుట్టుతో తిరుగుతూ ఉండేదానివి. 424 00:36:54,464 --> 00:36:56,216 అందుకని నువ్వు ఒకరోజు ఆ కథ సృష్టించావు. 425 00:36:56,884 --> 00:36:57,968 అవును. 426 00:36:59,094 --> 00:37:01,470 ఆడపిల్ల జుట్టు దువ్వడం గురించి నాకు ఒక్క విషయం కూడా తెలీదు. 427 00:37:01,471 --> 00:37:04,516 జెడల గురించి కూడా. అది… ముందే అనుకున్నాం కదా. 428 00:37:05,559 --> 00:37:09,854 కానీ చిక్కుల విషయానికి వస్తే నువ్వు అస్సలు సహించేదానివి కాదు. 429 00:37:09,855 --> 00:37:12,316 నేను నీ పళ్ళు లాగుతున్నట్టు ఫీల్ అయ్యేదానివి. 430 00:37:13,108 --> 00:37:16,653 కాబట్టి ఏదైనా చిక్కు వచ్చిన ప్రతీసారి, నేను దానికి పేరు పెట్టేవాడిని. 431 00:37:18,322 --> 00:37:19,573 టామీ టాంగిల్స్. 432 00:37:20,657 --> 00:37:22,701 భలే, చూడు, టీనా టాంగిల్స్. 433 00:37:23,327 --> 00:37:24,744 టిమ్మి టాంగిల్స్. 434 00:37:24,745 --> 00:37:27,581 టిమ్మి ఎలాంటోడు అంటే, "నన్ను టిమ్మి అని పిలవకూడదు. టిమ్ అనండి" అనేవాడు. 435 00:37:28,081 --> 00:37:30,584 ట్రెవర్ టాంగిల్స్. థామస్. 436 00:37:31,084 --> 00:37:33,878 అలాగే తారస్ టాంగిల్స్. 437 00:37:33,879 --> 00:37:36,548 నువ్వు ఏప్రిల్ లేదా మేలో పుట్టలేదు. ఎందుకు ఆ పేరు పెట్టానో తెలీదు. 438 00:39:15,314 --> 00:39:16,648 హేయ్, నాన్నా. 439 00:39:19,067 --> 00:39:21,111 నువ్వు ఇలాంటి పని చేస్తావని అనిపించింది. 440 00:39:24,281 --> 00:39:26,825 నేను జీవితమంతా పక్కనపెట్టిన ఫీలింగ్ అది. 441 00:39:31,830 --> 00:39:34,958 నువ్వు ఏదో ఒక ఎత్తుగడ లేకుండా పనిచేయని రోజు నాకు గుర్తులేదు. 442 00:39:44,551 --> 00:39:45,969 నాన్నా! 443 00:39:48,013 --> 00:39:49,473 అది నీ నైజం. 444 00:39:49,973 --> 00:39:51,808 నాన్నా! 445 00:39:53,227 --> 00:39:54,561 నాకు ఈత రాదు అని నీకు తెలుసు. 446 00:40:02,236 --> 00:40:05,531 కానీ మంచి మోసాలన్నీ 90% నిజమైనవే, కదా, నాన్నా? 447 00:40:06,406 --> 00:40:08,742 నా విషయంలో నిజం ఏంటంటే నేను నిజంగానే మునిగిపోయాను. 448 00:40:16,834 --> 00:40:18,292 నేను తన తండ్రిని. 449 00:40:18,293 --> 00:40:19,836 బంగారం, నువ్వు బానే ఉన్నావా? 450 00:40:19,837 --> 00:40:21,212 - నేను తన తండ్రిని. - నన్ను క్షమించండి. సరే. 451 00:40:21,213 --> 00:40:22,630 బాగానే ఉన్నావా, బంగారం? ఏమైంది? 452 00:40:22,631 --> 00:40:24,674 లోతుగా ఉన్న వైపుకు దిగొద్దు అని చెప్పాను. 453 00:40:24,675 --> 00:40:27,678 నిన్ను ఎవరైనా తోసారా? మేడం. మీరు ఇక్కడ ఉండటం మంచిదైంది. 454 00:40:28,637 --> 00:40:30,472 నీకేం కాదు. సరే. 455 00:40:31,056 --> 00:40:32,516 సరే, పదా. హేయ్. 456 00:40:34,268 --> 00:40:37,395 నేను ఇది అస్సలు నమ్మలేకపోతున్నాను. ఇక్కడ లైఫ్… నువ్వేనా మేనేజర్ వి? 457 00:40:37,396 --> 00:40:39,188 - అవును, నేనే ఇక్కడి మేనేజర్ ని. - నేను జాన్ ఆర్మ్ స్ట్రాంగ్. 458 00:40:39,189 --> 00:40:42,401 మన రూమ్స్ కి డబ్బు కట్టకుండా తప్పించుకోవడానికి వాళ్లపై దావా వేస్తానని చెప్పడానికి. 459 00:40:50,826 --> 00:40:52,786 నిజం ఏంటంటే మోసం చేయడానికి 460 00:40:53,871 --> 00:40:56,415 నువ్వు నా ప్రాణాలని రిస్క్ చేయడానికి వెనుకాడలేదు… 461 00:41:04,298 --> 00:41:05,966 ఇప్పుడిక అది నా వల్ల కాదు. 462 00:41:12,973 --> 00:41:14,975 ఫెడెక్స్ 463 00:41:29,531 --> 00:41:31,408 ఆ డబ్బు నేను నీకు ఇవ్వడం లేదు. 464 00:41:39,166 --> 00:41:41,251 కానీ నీకు నీ స్వేచ్ఛని ఇస్తున్నాను. 465 00:41:44,922 --> 00:41:46,507 దాన్ని తెలివిగా వాడుకుంటావని ఆశిస్తున్నాను. 466 00:41:52,262 --> 00:41:53,429 మీ పన్నెండు పదాల సీడ్ వాక్యం 467 00:41:53,430 --> 00:41:55,181 ఈ వాక్యం ఎవరి దగ్గర ఉంటే వారు మీ వాలెట్ ని తెరవగలరు. 468 00:41:55,182 --> 00:41:57,350 యాపిల్ హామ్స్టర్ కర్మ స్నో హాలిడే సన్సెట్ ప్లెడ్జ్ టర్కీ 469 00:41:57,351 --> 00:41:58,936 ఐడెంటిటీ పర్పస్ ఫాసిల్ మష్రూమ్ 470 00:42:08,737 --> 00:42:10,572 ఐ లవ్ యు, నాన్నా. 471 00:42:13,200 --> 00:42:14,868 కానీ నువ్వు నన్ను ఇక ఎన్నటికీ చూడవు. 472 00:42:18,997 --> 00:42:19,998 గుడ్ బై. 473 00:42:51,154 --> 00:42:53,866 అలా చింతగా చూడకు 474 00:42:54,616 --> 00:42:57,160 నేనొక సామాన్యమైన మనిషిని 475 00:42:58,871 --> 00:43:01,415 వాళ్ళు నాకు ఏం చెప్పరు 476 00:43:02,207 --> 00:43:04,835 కాబట్టి నాకు చేతనైంది నేను తెలుసుకుంటాను 477 00:43:06,545 --> 00:43:09,381 నేను నిజం చూడలేను, కానీ ఫీల్ అవ్వగలను 478 00:43:09,882 --> 00:43:12,509 అలాగే మంచిగా ఉండటం సాయపడుతుంది 479 00:43:13,677 --> 00:43:18,891 కాబట్టి నేను, ఏం అనుకోను 480 00:43:21,310 --> 00:43:23,854 లేదు నేను… నేను 481 00:43:24,521 --> 00:43:27,399 నేను ఏం అనుకోను 482 00:43:28,901 --> 00:43:32,069 కాబట్టి నన్ను 483 00:43:32,070 --> 00:43:35,407 ఇంటికి తీసుకెళ్ళు 484 00:43:36,450 --> 00:43:37,701 ఎందుకంటే నాకు గుర్తులేదు 485 00:44:30,754 --> 00:44:32,756 ఉపశీర్షికలు అనువదించినది: జోసెఫ్