1 00:00:28,987 --> 00:00:30,739 {\an8}కేప్ ఫియర్ 40 ర్యాలీ 124 2 00:00:38,622 --> 00:00:41,834 బ్లఫ్స్ పాయింట్ 3 00:01:35,137 --> 00:01:36,305 చెత్త. 4 00:02:10,839 --> 00:02:11,840 హాయ్. 5 00:02:13,967 --> 00:02:15,511 నేను రాబర్ట్ కేడీ కోసం వెతుకుతున్నాను. 6 00:02:22,267 --> 00:02:24,645 - నేను సరైన చోటుకే వచ్చానా? - తప్పకుండా, మేడమ్. 7 00:02:25,395 --> 00:02:26,813 నా వెంట రండి. 8 00:02:39,117 --> 00:02:40,452 అదిగో ఆయన అక్కడ ఉన్నాడు. 9 00:02:47,543 --> 00:02:48,919 మాక్స్ లేడీ లాయర్. 10 00:02:52,172 --> 00:02:56,134 నన్ను ఊహించనీ. నువ్వు ఎదురింటిలో ఉన్నావు ఇంకా కష్టాల్లో ఉన్నావు కదా? 11 00:02:57,594 --> 00:02:58,804 నేను క్రిస్టల్ కోసం వెతుకుతున్నాను. 12 00:03:03,934 --> 00:03:04,935 అవును. 13 00:03:09,314 --> 00:03:10,399 ఇప్పుడు కలుస్తావా? 14 00:03:12,192 --> 00:03:13,193 అవును. 15 00:03:13,777 --> 00:03:15,153 ఎవరు వచ్చారు? 16 00:03:15,821 --> 00:03:17,614 చిన్నారి ఆనా డెవెరూ, అమ్మా. 17 00:03:19,032 --> 00:03:20,867 తను ఇక్కడేం చేస్తోంది? 18 00:03:20,868 --> 00:03:22,660 వాళ్లకి క్రిస్టల్ గురించి తెలుసా? 19 00:03:22,661 --> 00:03:23,829 ఇప్పుడు, ఇప్పుడు, ఇప్పుడు. 20 00:03:24,663 --> 00:03:26,248 ఎక్కువ ఆందోళనపడకు. 21 00:03:26,874 --> 00:03:28,792 ఇక్కడ అంత భయపడేది ఏదీ జరగడం లేదు. 22 00:03:31,503 --> 00:03:32,504 ఇదిగో క్రిస్టల్. 23 00:03:33,839 --> 00:03:35,965 అదిగో నా బేబీ. 24 00:03:35,966 --> 00:03:37,466 అవును. 25 00:03:37,467 --> 00:03:39,385 ఇదిగో తీసుకో, నా బుజ్జీ. 26 00:03:39,386 --> 00:03:41,805 అదీ, బాగా చేశావు. 27 00:03:43,015 --> 00:03:44,265 ఆహ్… ఆహ్. 28 00:03:44,266 --> 00:03:47,853 చూడు, ఆమె ఎక్కడ ఉందో చెబితే, నేను బయలుదేరతాను. 29 00:03:48,437 --> 00:03:49,605 నువ్వు క్రిస్టల్ జోలికి వెళ్లకు. 30 00:03:51,190 --> 00:03:54,734 ఆమె మతిస్థిమితం మామూలు స్థాయికి రావడానికి తన జీవితం సగం సరిపోయింది. 31 00:03:54,735 --> 00:03:57,863 ప్రమాణం చేసి చెబుతున్నాను, తనకి కోపం తెప్పించావంటే నువ్వు బాధపడేలా చేస్తాను. 32 00:04:01,241 --> 00:04:02,868 మీరు ఇంక బయలుదేరడం మంచిది, మేడమ్. 33 00:04:09,625 --> 00:04:10,626 సరే. 34 00:04:16,964 --> 00:04:19,301 మరేం ఫర్వాలేదు. మరేం ఫర్వాలేదు, మరేం ఫర్వాలేదు. 35 00:04:28,477 --> 00:04:30,062 నీకు ఇక్కడ ఏమీ దొరకదు. 36 00:04:52,751 --> 00:04:56,338 నేను చేయాల్సిన పనులు ఇంకొన్ని ఉన్నాయి… 37 00:04:58,382 --> 00:05:01,468 ఆ తరువాత నేను మిమ్మల్ని కలుస్తాను. 38 00:05:12,521 --> 00:05:15,565 ఓపెన్ 39 00:05:15,566 --> 00:05:18,527 ఏడు రోజులు 40 00:05:26,118 --> 00:05:27,452 ఈ అమ్మాయి తెలుసా? 41 00:05:28,328 --> 00:05:30,539 - క్రిస్టల్ కేడీ. - తెలియదు. 42 00:05:31,790 --> 00:05:33,416 తన కుటుంబం గురించి నీకు తెలుసు, కదా? 43 00:05:33,417 --> 00:05:35,169 వాళ్ల ఇల్లు ఈ రోడ్డు చివరే ఉంటుంది. 44 00:05:37,004 --> 00:05:39,089 నువ్వు డబ్బులిచ్చే కస్టమరా కాదా? 45 00:05:45,387 --> 00:05:48,390 సరే, వ్యసనం మళ్లీ ఉసిగొలుపుతోంది. 46 00:05:49,641 --> 00:05:51,643 విస్కీ. నీట్ మాత్రమే. 47 00:06:46,156 --> 00:06:47,491 హేయ్, సన్ షైన్. 48 00:06:48,617 --> 00:06:50,494 నా కోసం వెతుకుతున్నావని విన్నాను. 49 00:06:55,874 --> 00:06:57,209 ఓహ్, చెత్త. 50 00:07:19,481 --> 00:07:20,731 {\an8}"ద ఎగ్జిక్యూషనర్స్" నవల ఆధారంగా 51 00:07:20,732 --> 00:07:22,275 {\an8}జాన్ డి. మాక్ డొనాల్డ్ రూపొందించినది 52 00:07:22,276 --> 00:07:23,442 {\an8}"కేప్ ఫియర్" ఫిల్మ్స్ ఆధారంగా రూపొందించినది 53 00:07:23,443 --> 00:07:25,028 {\an8}స్క్రీన్ ప్లే రచయితలు వెస్లీ స్ట్రిక్ ఇంకా జేమ్స్ ఆర్. వెబ్ 54 00:07:34,538 --> 00:07:35,664 హలో? 55 00:07:36,498 --> 00:07:37,499 హేయ్, బాబు. 56 00:07:41,128 --> 00:07:42,129 హేయ్. 57 00:07:46,175 --> 00:07:47,217 జాక్? 58 00:07:47,885 --> 00:07:49,136 నువ్వేనా? 59 00:07:50,137 --> 00:07:51,138 అవును, నేనే. 60 00:07:55,851 --> 00:07:56,935 సరే, ఎలా ఉన్నావు? 61 00:07:58,437 --> 00:07:59,438 నేను బాగానే ఉన్నాను. 62 00:08:00,314 --> 00:08:03,108 మీరు… మీరంతా ఎలా ఉన్నారు? 63 00:08:05,402 --> 00:08:07,237 అంటే, కొద్దికొద్దిగా అలవాటుపడుతున్నాం. 64 00:08:08,447 --> 00:08:09,865 నిన్ను మిస్ అవుతున్నాం. 65 00:08:11,241 --> 00:08:12,367 నాకు ఇంటికి వచ్చేయాలని ఉంది. 66 00:08:14,953 --> 00:08:16,788 నాకు తెలుసు, బుజ్జీ. నువ్వు వచ్చేస్తావులే. 67 00:08:17,497 --> 00:08:18,498 త్వరలో. 68 00:08:21,168 --> 00:08:23,337 మరికొద్ది రోజులు అక్కడే ఉండు. 69 00:08:23,921 --> 00:08:25,881 తరువాత మనమంతా మన ఇంటికి వచ్చేస్తాం. 70 00:08:28,592 --> 00:08:31,011 హేయ్. గ్రూప్ మొదలవుతోంది. 71 00:08:32,888 --> 00:08:34,765 - నేను వెళ్లాలి. - జాక్… 72 00:08:51,406 --> 00:08:52,783 నీ బిస్కెట్ నాకు ఇవ్వు. 73 00:08:55,744 --> 00:08:57,829 - ఏంటి? - నువ్వు దాన్ని తినకూడదు. 74 00:08:58,664 --> 00:08:59,748 అది నాకు ఇవ్వు. 75 00:09:01,834 --> 00:09:02,835 నేను ఇస్తానేమో. 76 00:09:03,335 --> 00:09:04,336 నిజంగానా? 77 00:09:07,548 --> 00:09:09,216 నువ్వు తినడానికి చాలా భయపడుతున్నావు అనుకుంటా. 78 00:09:10,592 --> 00:09:12,594 తను నిన్ను నాశనం చేయాలని చూస్తోందని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు. 79 00:09:14,304 --> 00:09:15,556 కానీ తను నిన్ను వెయిట్ చేయిస్తోంది 80 00:09:16,139 --> 00:09:20,352 ఎందుకంటే నేను ఇంకా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ముందుగా నీతో గొడవ పడచ్చు కదా. 81 00:09:21,520 --> 00:09:23,313 ఇప్పుడు ఆ బిస్కట్ నాకు ఇవ్వు. 82 00:09:28,652 --> 00:09:29,653 పోవే. 83 00:09:32,739 --> 00:09:35,158 - ఓరి దేవుడా. - దాన్ని చితక్కొట్టు! 84 00:09:37,703 --> 00:09:39,538 పాపం చిన్నారి తెల్ల పిల్ల! 85 00:09:48,088 --> 00:09:49,423 ఓహ్, చెత్త! 86 00:09:51,091 --> 00:09:53,384 - తను నాది. - చెత్త! నోరు మూయ్. 87 00:09:53,385 --> 00:09:55,219 డామిట్. 88 00:09:55,220 --> 00:09:56,555 కింద పడుకో. సరే. 89 00:10:20,162 --> 00:10:21,163 ఛ. 90 00:10:26,543 --> 00:10:27,627 చాట్హామ్ పోలీస్ డిపార్ట్మెంట్ మిస్డ్ కాల్ 91 00:10:27,628 --> 00:10:28,711 {\an8}నోవా - 4 ఐమెసేజెస్ - మిస్డ్ కాల్ 92 00:10:28,712 --> 00:10:30,671 ఎక్కడ ఉన్నావు? నేను, టామ్ నీతో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాము! 93 00:10:30,672 --> 00:10:31,756 {\an8}నాటలీ బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నాం 94 00:10:31,757 --> 00:10:32,758 {\an8}ప్లీజ్ కాల్ చేయి 95 00:10:35,761 --> 00:10:36,845 హేయ్. 96 00:10:38,013 --> 00:10:39,180 నోవా, నేను బాగానే ఉన్నాను. 97 00:10:39,181 --> 00:10:42,975 నేను … చూడు, ఇది పిచ్చితనంగా అనిపిస్తుందని తెలుసు, 98 00:10:42,976 --> 00:10:44,852 కానీ నేను క్రిస్టల్ కేడీతో ఉన్నాను, 99 00:10:44,853 --> 00:10:47,439 ఆమె గురించి నువ్వు అన్ని వివరాలు సేకరించాలి. 100 00:10:48,315 --> 00:10:49,399 నేను కూడా అదే పని చేస్తాను. 101 00:10:50,901 --> 00:10:54,904 నేను చేసిన తప్పుని సరిచేస్తానని టామ్ కి చెబుతావా? 102 00:10:54,905 --> 00:10:55,906 సరేనా? 103 00:11:05,332 --> 00:11:06,457 క్రిస్టల్ డెలైలా కేడీ 104 00:11:06,458 --> 00:11:08,126 పోస్ట్ బాక్స్ 9342 కేప్ ఫియర్, నార్త్ కారొలీనా 28401 105 00:11:13,924 --> 00:11:15,008 సరే. 106 00:11:34,069 --> 00:11:36,363 ఓహ్, గుడ్ మార్నింగ్, యువరాణి. 107 00:11:39,741 --> 00:11:40,825 గుడ్ మార్నింగ్. 108 00:11:40,826 --> 00:11:44,371 నా సామాన్యమైన ఇల్లు నీ స్థాయికి తగినట్లు ఉందని ఆశిస్తాను. 109 00:11:45,163 --> 00:11:46,290 నేను బతికున్నాను. 110 00:11:48,834 --> 00:11:49,835 నీకు బీర్ కావాలా? 111 00:11:52,796 --> 00:11:53,922 థాంక్స్. 112 00:11:59,761 --> 00:12:02,973 ఏంటి, అలా మూత తీయడం నీ కాలేజీ ఫ్రెండ్స్ దగ్గర నేర్చుకున్నావా? 113 00:12:06,602 --> 00:12:10,439 అంటే, వాళ్లు నాకు నేర్పించారని ఎవరు చెప్పారు? నేనే వాళ్లకి నేర్పాను. 114 00:12:13,650 --> 00:12:16,611 నేను వాళ్ల బాయ్ ఫ్రెండ్స్ కి నేర్పాను ఇంకా ఆ బాయ్ ఫ్రెండ్స్ వాళ్లకి నేర్పించి ఉంటారు. 115 00:12:16,612 --> 00:12:18,071 నువ్వు ఎక్కువ మాట్లాడతావు. 116 00:12:20,824 --> 00:12:21,992 నా గన్ ఎక్కడ ఉంది? 117 00:12:23,660 --> 00:12:25,037 భద్రంగా దాచాను. 118 00:12:29,541 --> 00:12:30,542 సరే… 119 00:12:32,085 --> 00:12:33,754 నీ గురించి, మాక్స్ గురించి చెప్పు. 120 00:12:38,050 --> 00:12:39,051 ముందు నువ్వు చెప్పు. 121 00:12:42,846 --> 00:12:45,349 బౌడెన్, మీ కోసం ఎవరో వచ్చారు. 122 00:13:12,417 --> 00:13:16,338 వావ్. నువ్వు కనిపిస్తున్న తీరు నాకు చాలా నచ్చింది. 123 00:13:17,965 --> 00:13:20,508 హేయ్, ఇక్కడ నీకు ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యారా? 124 00:13:20,509 --> 00:13:21,968 నాకు నీ గురించి ఆందోళనగా ఉంది. 125 00:13:21,969 --> 00:13:25,763 ప్రాసిక్యూటర్స్ గురించి నీ… నీ తోటి ఖైదీలు ఏం అనుకుంటున్నారు? 126 00:13:25,764 --> 00:13:28,599 వాళ్లు… వాళ్లు తెలివిగా ఉంటున్నారు, కదా? 127 00:13:28,600 --> 00:13:29,851 వాళ్లకి ఇంకా తెలియలేదా? 128 00:13:29,852 --> 00:13:31,227 వావ్. వాళ్లకింకా తెలియదు. 129 00:13:31,228 --> 00:13:34,188 సరే, అది వాళ్లకి తెలియడానికి ఎక్కువ సమయం పట్టదు. 130 00:13:34,189 --> 00:13:36,190 నీ నోటికొచ్చింది వాగడానికి ఇక్కడికి వచ్చావా, 131 00:13:36,191 --> 00:13:39,902 లేదా నాతో ఏదైనా పనికొచ్చే విషయం చెప్పడానికి వచ్చావా? 132 00:13:39,903 --> 00:13:40,987 నిజానికి, యస్. 133 00:13:40,988 --> 00:13:43,281 అంటే, చాలా ముఖ్యమైన విషయం ఒకటి నీకు చెప్పాలి అనుకున్నాను. 134 00:13:43,282 --> 00:13:48,619 కమిషరీ ఇచ్చే కిక్కోమాన్ సోయా సాస్ ప్యాకెట్లని 135 00:13:48,620 --> 00:13:50,371 తప్పనిసరిగా దాచిపెట్టుకో. 136 00:13:50,372 --> 00:13:53,165 ఎందుకంటే తరువాత నువ్వు ఆ సోయా సాస్ ని మాయోతో కలిపితే 137 00:13:53,166 --> 00:13:54,667 ఒక చప్ప ఆహారాన్ని కూడా మంచి భోజనంలా మార్చే 138 00:13:54,668 --> 00:13:57,421 - ఒక మంచి సాస్ తయారవుతుంది. - నోరు మూయ్. 139 00:13:57,921 --> 00:13:58,922 హేయ్! 140 00:14:00,549 --> 00:14:01,674 కానీ అది నిజం. 141 00:14:01,675 --> 00:14:02,676 సారీ, సారీ. 142 00:14:03,260 --> 00:14:05,470 నువ్వు ఈ విషయం వినాలి. 143 00:14:13,770 --> 00:14:14,979 ఇప్పుడు ఎలా అనిపిస్తోంది? 144 00:14:14,980 --> 00:14:16,607 ఇది ఎలా అనిపిస్తోంది, టామ్? 145 00:14:18,025 --> 00:14:19,026 ఈ జైలులో ఉండటం. 146 00:14:21,111 --> 00:14:26,199 నువ్వు ఎక్కడికి వెళ్లాలన్నా, తినాలన్నా లేదా పడుకోవాలన్నా, ప్రతి దానికీ నువ్వు పర్మిషన్ తీసుకోవాలి. 147 00:14:26,200 --> 00:14:27,951 ప్రతి పనికీ నీకు పర్మిషన్ కావాలి. 148 00:14:29,536 --> 00:14:35,583 నువ్వు ఏది కావాలనుకుంటే అది చేయగలిగే ఆలోచన, అవకాశం పూర్తిగా కోల్పోయిన అనుభూతి 149 00:14:35,584 --> 00:14:39,462 నీకు ఎలా అనిపిస్తోంది? 150 00:14:39,463 --> 00:14:41,298 నీకు ఇక్కడ ఆ అవకాశం లేదు, కదా? 151 00:14:42,174 --> 00:14:43,175 ఇది కష్టంగా ఉంటుంది. 152 00:14:45,177 --> 00:14:51,225 కానీ నీ కుటుంబానికి కావలసిన వాడయ్యే ఒక అవకాశాన్ని నీకు ఇస్తున్నాను. 153 00:14:51,850 --> 00:14:57,271 నా ఫ్రెండ్ ఒకడు నీ కోసం నేను పంపించే ఒక గిఫ్ట్ ని నీ సెల్ కి తెచ్చి ఇస్తాడు. ఈ రోజే. 154 00:14:57,272 --> 00:14:58,273 కాబట్టి… 155 00:15:00,234 --> 00:15:01,484 ఒక గిఫ్ట్. 156 00:15:01,485 --> 00:15:02,486 నీ సెల్ కే వచ్చి ఇస్తాడు. 157 00:15:04,571 --> 00:15:05,989 అది నీకు విముక్తి కల్పిస్తుంది. 158 00:15:17,125 --> 00:15:19,586 వింటుంటే వాడు నిన్ను చాలా బాధపెట్టినట్లు అనిపిస్తోంది. 159 00:15:21,255 --> 00:15:23,799 నీ జీవితాన్ని సర్వనాశనం చేశాడు. 160 00:15:24,383 --> 00:15:25,926 నీ కుటుంబాన్ని నాశనం చేశాడు. 161 00:15:26,969 --> 00:15:28,011 అది మాక్స్ తీరు. 162 00:15:29,471 --> 00:15:30,806 అది బాగా బాధపెడుతుంది, 163 00:15:31,765 --> 00:15:35,561 కానీ నువ్వు తనని ఒకప్పుడు బాగా ప్రేమించావు అనుకుంట కదా, హా? 164 00:15:37,271 --> 00:15:39,105 లేదు, లేదు, ఖచ్చితంగా కాదు. 165 00:15:39,106 --> 00:15:40,815 నీకు చెప్పాను కదా, నువ్వు చూసినది… 166 00:15:40,816 --> 00:15:41,983 అతను నన్ను ముద్దు పెట్టుకున్నాడు… 167 00:15:41,984 --> 00:15:43,359 నీ ఇష్టానికి వ్యతిరేకంగా. 168 00:15:43,360 --> 00:15:44,528 అవును, నా ఇష్టానికి వ్యతిరేకంగా. 169 00:15:45,112 --> 00:15:47,239 కానీ నువ్వు కూడా కోరుకున్నట్లే కనిపించావు. 170 00:15:48,031 --> 00:15:49,324 నీ సంగతి ఏంటి? 171 00:15:49,908 --> 00:15:53,745 ఎందుకు తనని ఫాలో చేస్తున్నావు? తనని వెంబడిస్తున్నావు, ఫోటోలు తీసుకుంటున్నావు. 172 00:15:54,329 --> 00:15:56,498 అతనంటే నీకే ఇష్టం ఉందనిపిస్తుంది. 173 00:15:57,541 --> 00:15:59,625 నాకేమీ ఇష్టం లేదు. 174 00:15:59,626 --> 00:16:02,003 అది ఎందుకంటే నాకు మాక్స్ కేడీ గురించి తెలుసు 175 00:16:02,004 --> 00:16:04,213 ఇంకా అతను ఏం చేయబోతున్నాడో నాకు తెలుసు. 176 00:16:04,214 --> 00:16:05,798 అందుకే నేను ఆ ఫోటోలు తీశాను, 177 00:16:05,799 --> 00:16:09,927 ఎందుకంటే అతను చేసే చెడ్డ పనుల ఫోటోలు నా దగ్గర ఉన్నాయని తెలిస్తే, 178 00:16:09,928 --> 00:16:11,513 అతను నన్ను చంపాలని చూడడు. 179 00:16:12,014 --> 00:16:15,100 కానీ లేదు, నువ్వు ఆ ఫోటోలు చూడకూడదు ఎందుకంటే అవి నావి. 180 00:16:17,144 --> 00:16:18,145 ఆమీ సంగతి ఏంటి? 181 00:16:19,479 --> 00:16:20,480 ఇంకా మెలీసా సంగతి? 182 00:16:21,356 --> 00:16:22,648 వాళ్లని అతను ఏం చేశాడు? 183 00:16:22,649 --> 00:16:27,613 మాక్స్ గనుక ఏదైనా చేయాలి అనుకుంటే అతను అది ఖచ్చితంగా చేసి తీరతాడు, 184 00:16:28,322 --> 00:16:29,698 నీకు ఇప్పుడు అదే చెప్పాను. 185 00:16:30,657 --> 00:16:33,035 అతను కోరుకున్న విధంగా మనుషులతో ఏదైనా చేయించగలడు. 186 00:16:34,161 --> 00:16:35,162 ఏదైనా, అంటే… 187 00:16:36,747 --> 00:16:38,040 వాళ్లని వాళ్లు చంపుకొనేలా చేయడమా? 188 00:16:39,541 --> 00:16:42,252 ఆమీ బ్రాంకాటో, తను ఆష్ విల్ కి మకాం మారింది. 189 00:16:42,753 --> 00:16:44,045 ఆమెకి ఇంకో వ్యక్తి పరిచయం అయ్యాడు, 190 00:16:44,046 --> 00:16:46,172 తన జీవితం మళ్లీ సాఫీగా సాగుతోంది 191 00:16:46,173 --> 00:16:49,008 అయితే మాక్స్ ఆమెని వేధించడం మొదలుపెట్టాడు ఆ తరువాత అంతా జరిగిపోయింది. 192 00:16:49,009 --> 00:16:52,345 ఆమె ఇక్కడికి వచ్చి మళ్లీ తన సవతి తల్లి దగ్గర ఉండేది. 193 00:16:52,346 --> 00:16:54,681 పోలీసులు ఆమె శవాన్ని అక్కడే కనుక్కున్నారు. 194 00:16:57,392 --> 00:16:58,519 నీకు ఇంకా ఏం తెలుసు? 195 00:17:34,221 --> 00:17:35,222 హేయ్. 196 00:17:36,139 --> 00:17:37,558 ఆమెకి రుచి చూపించాను. 197 00:17:38,684 --> 00:17:40,476 తన జీవితాన్ని నేను నరకంగా మారుస్తానని తనకి తెలుసు. 198 00:17:40,477 --> 00:17:42,062 నువ్వు నా కూతురు కావడం నా అదృష్టం. 199 00:17:42,729 --> 00:17:43,856 నా చిట్టితల్లి. 200 00:17:45,607 --> 00:17:47,025 నేను ఇంకా చాలా సాయం చేయగలను. 201 00:17:49,736 --> 00:17:50,737 నేను నీతో కలిసి ఉంటే గనుక. 202 00:17:51,530 --> 00:17:53,614 నన్ను జైలు నుండి ఎలా విడిపించాలో ఆలోచించావా? 203 00:17:53,615 --> 00:17:56,576 నవేయా, నువ్వే నా కళ్లూ, చెవులూ, ఇంకా నాకు నువ్వు కావాలి. 204 00:17:56,577 --> 00:17:58,203 నిన్ను అప్పుడే విడుదల చేయించలేను. 205 00:17:58,871 --> 00:18:01,205 - నువ్వు త్వరలోనే విడుదల చేయిస్తానన్నావు. - నేను ఆ మాట మీదే ఉంటాను. 206 00:18:01,206 --> 00:18:03,583 నాకు ఇంకొక పని చేయాల్సి ఉంటుంది. 207 00:18:03,584 --> 00:18:09,089 వాళ్లమ్మ ఎక్కడ ఉందో నాటలీని అడిగి తెలుసుకో. 208 00:18:10,549 --> 00:18:11,758 నా కోసం ఆ పని చేయగలవా? 209 00:18:12,718 --> 00:18:13,801 అలాగే. 210 00:18:13,802 --> 00:18:14,886 గుడ్. 211 00:18:14,887 --> 00:18:15,888 మంచిది. 212 00:18:17,139 --> 00:18:18,140 ఆ తరువాత… 213 00:18:19,349 --> 00:18:20,475 అంతం చేసేయ్. 214 00:18:22,060 --> 00:18:23,520 అంటే, నాటలీని చంపేయాలా? 215 00:18:25,397 --> 00:18:26,480 అంటే, నిజంగానా? 216 00:18:26,481 --> 00:18:28,192 ఆనా చనిపోవడానికి ముందే, 217 00:18:28,984 --> 00:18:31,320 బిడ్డని కోల్పోయిన బాధ ఎలా ఉంటుందో 218 00:18:32,988 --> 00:18:33,989 ఆమె అనుభవించాలి. 219 00:18:35,866 --> 00:18:36,867 నేను అనుభవించినట్లుగానే. 220 00:18:38,327 --> 00:18:39,661 ఆమె ఆ బాధని అనుభవించడం నేను చూడాలి. 221 00:18:40,704 --> 00:18:42,122 ఆమె నాకు చేసిన ద్రోహం గురించి ఆలోచించు, 222 00:18:42,789 --> 00:18:44,041 తను నీకు చేసిన ద్రోహం గురించి ఆలోచించు. 223 00:18:44,791 --> 00:18:47,210 పదహారు సంవత్సరాలు మనం కలిసి ఉండేవాళ్లం. 224 00:18:47,211 --> 00:18:48,212 తండ్రి, కూతురు. 225 00:18:49,129 --> 00:18:50,796 నా కోసం ఆ పని చేయగలవా? 226 00:18:50,797 --> 00:18:53,549 అప్పుడు నిన్ను చూసి చాలా గర్వపడతాను. 227 00:18:53,550 --> 00:18:54,927 ఆ తరువాత నన్ను విడుదల చేయిస్తావు… 228 00:18:56,345 --> 00:18:57,554 కదా? 229 00:19:00,766 --> 00:19:02,475 కదా? 230 00:19:02,476 --> 00:19:04,853 నాన్నా? 231 00:19:08,440 --> 00:19:09,607 యస్. 232 00:19:09,608 --> 00:19:11,944 నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. 233 00:19:12,528 --> 00:19:15,321 బై. ఐ లవ్ యూ. 234 00:19:15,322 --> 00:19:16,490 బై. 235 00:19:35,968 --> 00:19:37,802 ఆ అమ్మాయి నా మీద దాడి చేయకుండా నువ్వెందుకు ఆపావు? 236 00:19:37,803 --> 00:19:42,014 కమిషరీ ఇచ్చే ట్యూనా ప్యాకెట్లని నేను ఎందుకు దాస్తానో అదే కారణంతో ఆపాను. తరువాత తినడానికి. 237 00:19:42,015 --> 00:19:43,016 ఆ పని చేయద్దు. 238 00:19:44,810 --> 00:19:46,143 నువ్వు నన్ను ఇష్టపడ్డావు. 239 00:19:46,144 --> 00:19:47,603 ఆ ప్రేమ నిజమైనదని మన ఇద్దరికీ తెలుసు. 240 00:19:47,604 --> 00:19:49,189 దాన్ని యాక్టింగ్ అంటారు, బేబీ. 241 00:19:50,440 --> 00:19:52,150 లేదా నీ తమ్ముడితో నేను శృంగారం చేసిన విషయం మర్చిపోయావా? 242 00:20:03,537 --> 00:20:07,373 ఆమీ సవతితల్లి, బ్రెండా, చాలా సరదా మనిషి. 243 00:20:07,374 --> 00:20:12,296 ఆమె ఒక రకూన్ ని కొంతకాలం పెంచుకుంది కానీ పొరుగువారు దాని మీద నుంచి కారు పోనిచ్చారు. 244 00:20:13,964 --> 00:20:16,382 దేవుడా. నువ్వు ఎప్పుడైనా కార్ డ్రైవ్ చేశావా? 245 00:20:16,383 --> 00:20:17,717 సరే, ఇది పెద్ద విషయమే కాదు. 246 00:20:17,718 --> 00:20:22,931 ఒకసారి, నేను కళ్లకి గంతలు కట్టుకుని పిగ్లీ విగ్లీ పార్కింగ్ ప్రదేశంలో 16సార్లు చక్కర్లు కొట్టాను. 247 00:20:23,432 --> 00:20:24,515 అది ఒక పందెం. 248 00:20:24,516 --> 00:20:28,020 నేను అప్పటికే, అంటే, 12 బీర్లు తాగేసి ఉన్నాను, కానీ నేను… ఎలాగో కారు నడిపేశాను. 249 00:20:30,439 --> 00:20:32,232 అయితే ఇదే ఆ ఇల్లు. 250 00:20:33,317 --> 00:20:35,527 బ్రెండా ఇంట్లోనే ఉందనుకుంటా. 251 00:20:42,868 --> 00:20:45,078 నీకు ఆ గాటు ఎలా పడింది? నీ ముఖం మీద. 252 00:20:45,662 --> 00:20:48,456 నేను ఒక క్లినిక్ నుండి పారిపోయే ప్రయత్నంలో 253 00:20:48,457 --> 00:20:50,918 కిటికీ అద్దంతో పెనుగులాడాను. 254 00:20:51,710 --> 00:20:52,793 నిజంగానా? 255 00:20:52,794 --> 00:20:56,130 ఓహ్, అవును. అవి పదునుగా ఉంటాయి. 256 00:20:56,131 --> 00:20:57,799 ఒకసారి, నేను ఒక గార్డుతో డేటింగ్ చేశాను. 257 00:20:58,300 --> 00:21:00,385 బయటకి వెళ్లి రావడానికి అది చాలా తేలికైన మార్గం. 258 00:21:02,513 --> 00:21:04,388 ఏంటి? నేను అందంగా ఉంటాను. 259 00:21:04,389 --> 00:21:05,724 అవును, ఇంకా క్రేజీగా ఉంటావు. 260 00:21:07,518 --> 00:21:10,938 అవును, అంటే, అందంగా ఉన్నవాళ్లకే అది తెలుస్తుంది. 261 00:21:48,433 --> 00:21:50,060 హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ ఫ్లుయెన్స్ పీపుల్ 262 00:22:02,030 --> 00:22:03,866 ఆ పనులన్నీ మాక్స్ నీతో చేయించాడా? 263 00:22:14,251 --> 00:22:15,252 అతను… 264 00:22:16,920 --> 00:22:18,880 మీ ఇంట్లోకి జొరబడమని తనే చెప్పాడు 265 00:22:18,881 --> 00:22:20,007 ఇంకా… 266 00:22:20,841 --> 00:22:22,842 టీలో యాసిడ్ కలపమని చెప్పాడు 267 00:22:22,843 --> 00:22:25,220 ఇంకా నీ తమ్ముడిని లోబర్చుకోమని చెప్పాడు 268 00:22:25,971 --> 00:22:27,806 ఇంకా తన కాలి వేలుని తనే కోసుకునేలా చేయమన్నాడు. 269 00:22:34,980 --> 00:22:37,983 కానీ నీతో ప్రేమలో పడమని అతను చెప్పలేదు. అది నేను కోరుకున్నాను. 270 00:22:43,864 --> 00:22:45,949 ఇప్పుడు అతను నిన్ను ఏం చేయమని అడిగాడు? 271 00:22:49,286 --> 00:22:50,954 నిన్ను చంపేయమని చెప్పాడు. 272 00:22:53,415 --> 00:22:56,710 ఇంకా నీ కుటుంబం మొత్తాన్ని నాశనం చేయనిదే అతను ఆగేలా లేడు. 273 00:22:57,920 --> 00:23:00,297 సరే, కానీ, ఇక్కడయితే అతను నీ దరిదాపుల్లోకి కూడా రాడులే. 274 00:23:02,424 --> 00:23:05,010 మా అమ్మ నీకు సాయం చేయగలదు. మనం పోలీసులకి విషయం చెప్పేద్దాం. 275 00:23:05,594 --> 00:23:08,805 సరే, నేను నిన్ను చంపను కానీ ఖచ్చితంగా మాక్స్ కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పను. 276 00:23:18,565 --> 00:23:20,900 సరే, ఇక్కడ ఎవరూ లేరనుకుంటా. 277 00:23:20,901 --> 00:23:24,071 నీకు తెలుసా, కొన్నిసార్లు బ్రెండా బీచ్ దగ్గర షాపులో పనిచేస్తుంటుంది. 278 00:23:24,821 --> 00:23:26,865 మనం ఆమెని అక్కడ పట్టుకోవచ్చు. 279 00:23:32,204 --> 00:23:33,455 అది ఆమీ ట్రెయిలర్ కదా? 280 00:23:35,040 --> 00:23:36,542 తనని తాను కాల్చుకుని చనిపోయింది అక్కడే కదా. 281 00:23:41,380 --> 00:23:44,215 ఆగు! మనం అక్కడికి వెళ్లకూడదు అనుకుంటా. 282 00:23:44,216 --> 00:23:45,341 అది నేరం జరిగిన ప్రదేశం. 283 00:23:45,342 --> 00:23:47,511 మరేం ఫర్వాలేదు. నేను త్వరగా చూసి వచ్చేస్తాను. 284 00:23:49,179 --> 00:23:50,180 కానీ… 285 00:23:51,974 --> 00:23:53,392 అది మంచి పని కాదనిపిస్తోంది. 286 00:23:55,185 --> 00:23:56,770 - ఆగు. - లేదు, మరేం ఫర్వాలేదు. 287 00:23:59,189 --> 00:24:00,566 సీల్ ఇప్పటికే విరిగిపోయి ఉంది. 288 00:24:51,909 --> 00:24:53,285 మెలీసా కేడీ శవం మాక్స్ కేడీ సొంతూరు వెలుపల దొరికింది 289 00:25:06,757 --> 00:25:09,176 అది నువ్వే కదా. ఆమీతో ఉన్నావు. 290 00:25:10,761 --> 00:25:12,553 నువ్వు ఇంకా ఆమీ బ్రాంకాటో ఫ్రెండ్సా? 291 00:25:12,554 --> 00:25:16,433 అంటే… మా ఇద్దరికీ పరిచయం ఉంది. 292 00:25:24,399 --> 00:25:25,567 ఇది ఎవరు? 293 00:25:27,903 --> 00:25:31,073 ఆ అబ్బాయి. ఫోటోలో గాయపు మచ్చతో ఉన్నాడు కదా? 294 00:25:33,575 --> 00:25:34,701 ఈ అబ్బాయి. 295 00:25:35,244 --> 00:25:36,828 మనం ఇక్కడికి రాకుండా ఉండాల్సింది. 296 00:27:05,000 --> 00:27:07,002 గుర్తు తెలియని కాల్ 297 00:27:08,128 --> 00:27:09,545 హేయ్. 298 00:27:09,546 --> 00:27:10,923 నా కానుక నీకు అందిందా? 299 00:27:12,174 --> 00:27:13,300 నోరు మూయ్. 300 00:27:13,884 --> 00:27:14,885 ఆ పని చేయి… 301 00:27:17,304 --> 00:27:19,055 అప్పుడు నీ పిల్లలు క్షేమంగా ఉంటారు. 302 00:27:19,056 --> 00:27:20,807 నేను ఆత్మహత్య చేసుకోను. 303 00:27:21,475 --> 00:27:22,600 ధైర్యంగా ఉండు, టామ్. 304 00:27:22,601 --> 00:27:23,976 నువ్వు నా పిల్లల దగ్గరికి వెళ్ళలేవు 305 00:27:23,977 --> 00:27:27,104 నా ఉద్దేశం, నాటలీ, నవేయాతో కలిసి జైలులో ఉంది, 306 00:27:27,105 --> 00:27:33,862 ఇంకా జాక్ ఈస్ట్ వింగ్ రెండవ అంతస్తులో ఉన్నాడు. 307 00:27:34,905 --> 00:27:36,532 కనీసం ప్రస్తుతానికి. 308 00:27:38,992 --> 00:27:40,159 అది అబద్ధం. 309 00:27:40,160 --> 00:27:42,913 విను, నువ్వు చేసిన పనికి నీ పిల్లల్ని శిక్షించాలని నేను అనుకోవడం లేదు. 310 00:27:43,664 --> 00:27:48,085 నీ కొడుకు నాకు కొడుకు లాంటివాడు. 311 00:27:50,337 --> 00:27:52,256 ఇంకా నీ కూతురు… 312 00:27:54,007 --> 00:27:56,176 అంటే, మన అమ్మాయి. 313 00:27:58,470 --> 00:28:00,096 చూడు, ఇంక చాలు. 314 00:28:00,097 --> 00:28:01,348 నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి… 315 00:28:02,307 --> 00:28:04,476 నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. 316 00:28:05,269 --> 00:28:06,478 తండ్రి నుండి తండ్రికి. 317 00:28:07,187 --> 00:28:09,188 మళ్లీ నువ్వు కంట్రోల్ తెచ్చుకో, టామ్. 318 00:28:09,189 --> 00:28:10,941 జాక్ ఇంకా నాటలీని కాపాడుకో. 319 00:28:12,234 --> 00:28:14,069 నీ అన్నయ్య ఉంటే అదే చేసేవాడు కదా? 320 00:28:22,077 --> 00:28:25,580 నోరు మూయ్. ముందు… …నోరు మూయ్, మాక్స్! నోరు మూయ్! 321 00:28:25,581 --> 00:28:26,998 నేను నిన్ను ఖచ్చితంగా చంపేస్తాను! 322 00:28:26,999 --> 00:28:30,168 నువ్వెక్కడున్నా వేటాడతాను, తరువాత నిన్ను చంపేస్తాను! 323 00:28:30,169 --> 00:28:31,170 ఓహ్, దేవుడా. 324 00:28:32,296 --> 00:28:33,297 ఏదైనా సరే. 325 00:28:42,264 --> 00:28:43,265 మాక్స్… 326 00:28:44,391 --> 00:28:47,311 అతను నాకు లైలా అనే అమ్మాయి గురించి ఒక కథ చెప్పాడు 327 00:28:48,478 --> 00:28:50,606 అతను లోబర్చుకుని హింసించాడు… 328 00:28:51,732 --> 00:28:54,026 క్రిస్టల్ డెలైలా కేడీ. 329 00:28:55,694 --> 00:28:56,904 అది నువ్వే, కదా? అది నువ్వే. 330 00:29:00,908 --> 00:29:03,994 ఆ ఫోటోలో ఉన్న అబ్బాయి, అతను నీ కొడుకు కదా? 331 00:29:07,414 --> 00:29:08,415 మాక్స్ తో కలిసి కన్నావు. 332 00:29:10,042 --> 00:29:11,835 సరే, నీకు ఏమీ తెలియదు. 333 00:29:12,586 --> 00:29:14,921 ఆ బాబుకి ఏమైంది? అతను… 334 00:29:14,922 --> 00:29:17,549 అంటే, నేను వాడిని వేరొకరికి ఇచ్చేశాను. నువ్వు ఏం అనుకుంటున్నావు? 335 00:29:18,383 --> 00:29:19,551 ఎందుకంటే నా మానసిక పరిస్థితి బాగోలేదు. 336 00:29:21,220 --> 00:29:22,471 నాకు దాని గురించి మాట్లాడాలని లేదు. 337 00:29:25,474 --> 00:29:27,809 నువ్వు అతడి ప్రేమని తిరిగి పొందలేవు. 338 00:29:28,393 --> 00:29:30,229 అతను కోరుకునేది ఏదీ నీలో లేదు. 339 00:29:33,732 --> 00:29:35,107 ఆగు. 340 00:29:35,108 --> 00:29:36,693 నేను నీతో ఒక నిజం చెప్పనా? 341 00:29:39,571 --> 00:29:40,989 నేను గతంలో ఇక్కడికి వచ్చాను. 342 00:29:41,615 --> 00:29:42,866 నేను ఆ ఇంట్లోకి జొరబడ్డాను… 343 00:29:43,784 --> 00:29:48,330 ఎందుకంటే మాక్స్ గురించి ఆమీ ఒక విషయం చెప్పింది, 344 00:29:48,914 --> 00:29:51,457 అతను రాత్రివేళల్లో ఆమెతో మాట్లాడేవాడట, 345 00:29:51,458 --> 00:29:54,460 ఇంకా అతని మాటలు వింటూ ఆమె నిద్రపోతూ ఉండేది. 346 00:29:54,461 --> 00:29:57,880 అందువల్ల, నేను వెతికి ఆ ఫోన్ సంభాషణల రికార్డింగులను సంపాదించాను. 347 00:29:57,881 --> 00:29:59,423 వావ్. 348 00:29:59,424 --> 00:30:01,050 ఆ రికార్డింగ్స్ ఉన్నాయా? 349 00:30:01,051 --> 00:30:03,554 అవును, అవన్నీ ఒక యు.ఎస్.బి.లో ఉన్నాయి. 350 00:30:04,429 --> 00:30:05,596 అది ఎక్కడ ఉంది? 351 00:30:05,597 --> 00:30:08,392 అవి ఆ బోటులో ఉన్నాయి. 352 00:30:10,853 --> 00:30:12,812 నువ్వు డెడ్ లైన్ లోగా సబ్మిట్ చేయాలి, 353 00:30:12,813 --> 00:30:16,107 - కాబట్టి నువ్వు అన్నీ సరిచూసుకోవాలి… - ఆమె ఇప్పుడు ఫోనులో మాట్లాడుతోంది. 354 00:30:16,108 --> 00:30:18,359 ఆ అమ్మాయి ఈ వారంతంలో ఆ యూత్ డిటెన్షన్ లో 355 00:30:18,360 --> 00:30:19,653 - గడపకూడదు. - హాయ్, నోవా. 356 00:30:21,196 --> 00:30:22,322 నేను మళ్లీ కాల్ చేస్తాను. 357 00:30:24,366 --> 00:30:25,449 హోప్, మమ్మల్ని కాసేపు వదిలేయ్. 358 00:30:25,450 --> 00:30:27,494 నిజంగా అంటున్నావా? నేను… 359 00:30:28,954 --> 00:30:29,955 ఎలా ఉన్నావు? 360 00:30:31,874 --> 00:30:33,040 నీకు ఏం కావాలి, మాక్స్? 361 00:30:33,041 --> 00:30:34,625 నిజం చెప్పాలంటే, నాకు ఒక ఫ్రెండ్ కావాలి. 362 00:30:34,626 --> 00:30:39,422 ఎందుకంటే నన్ను జైలుకి పంపించినందుకు ఆనా బాధపడిందని అనుకున్నాను. 363 00:30:39,423 --> 00:30:40,506 ఇంకా టామ్ కూడా. 364 00:30:40,507 --> 00:30:43,050 కానీ లేదు, వాళ్లు నన్ను కేసులో ఇరికించారు. 365 00:30:43,051 --> 00:30:46,138 ఇంకా నీకో విషయం తెలుసా? అది నేను అర్థం చేసుకోలేకపోయాను. 366 00:30:46,722 --> 00:30:48,931 అయితే, నువ్వు సానుభూతి కోసం ఇక్కడికి వచ్చావా? 367 00:30:48,932 --> 00:30:51,351 అవును. అలాంటిదే. 368 00:30:52,227 --> 00:30:54,021 ఎందుకంటే… 369 00:30:55,898 --> 00:30:58,525 నేను ఆలోచించాలని అనుకున్నాను… అంటే ఉదాహరణకి, నువ్వు అనుకున్నావా… 370 00:30:59,526 --> 00:31:01,027 లేదు, అది కాదు. లేదు. 371 00:31:01,028 --> 00:31:03,280 - ఏంటి? - లేదు, నువ్వు అనుకున్నావా 372 00:31:04,615 --> 00:31:08,577 బహుశా టామ్ ఏం చేస్తున్నాడో ఆనాకి తెలియకపోవచ్చు కదా? 373 00:31:09,745 --> 00:31:11,872 ఎందుకంటే ఆ ఆలోచన నాకు స్వాంతన కలిగిస్తుంది. 374 00:31:12,706 --> 00:31:13,916 అదే జరిగింది అనుకుంటున్నావా? 375 00:31:15,083 --> 00:31:16,084 నన్ను గెస్ చేయనివ్వు. 376 00:31:16,752 --> 00:31:20,421 ఈ విషయం తనని అడగడం కోసం తను ఎక్కడ ఉందో నన్ను అడగడానికి వచ్చావా? 377 00:31:20,422 --> 00:31:23,592 అవును. అదే చేయాలి, నోవా, అవును. 378 00:31:25,010 --> 00:31:30,390 తను ఎక్కడ ఉందో నీకు చెప్పేసేంత తెలివితక్కువదాన్ని అనుకున్నావా? 379 00:31:32,434 --> 00:31:35,354 నిన్ను మా జీవితాల్లోకి రానివ్వడమే నేను చేసిన తెలివితక్కువ పని, 380 00:31:35,938 --> 00:31:37,773 దాని ఫలితంగానే నా ఫ్రెండ్ రేని నువ్వు చంపేశావు, 381 00:31:38,273 --> 00:31:39,650 నా ఫ్రెండ్ ఆనాని టార్చర్ చేస్తున్నావు. 382 00:31:40,943 --> 00:31:43,819 నేను చనిపోయే వరకూ ఆ రెండు పొరపాట్లకి నేనే బాధ్యురాలిని, 383 00:31:43,820 --> 00:31:46,323 కానీ నిన్ను ఇప్పుడు చూస్తున్నాను. 384 00:31:48,200 --> 00:31:50,202 నేను నీకు భయపడను. 385 00:31:51,119 --> 00:31:53,788 నేను జార్జియా రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడాను, 386 00:31:53,789 --> 00:31:56,082 అమెరికన్ ప్రభుత్వంతో పోరాడాను, 387 00:31:56,083 --> 00:32:01,505 ఇంకా ఖచ్చితంగా మాక్స్ కేడీతో కూడా నేను పోరాడగలను. 388 00:32:03,423 --> 00:32:04,424 నేను అది మిస్ అయ్యాను. 389 00:32:04,925 --> 00:32:07,177 ఆనా ఎక్కడ ఉందో ఆ అడ్రెస్ నీ దగ్గర ఉందా? 390 00:32:19,690 --> 00:32:20,816 ఆనా ఎక్కడ ఉంది? 391 00:32:28,323 --> 00:32:29,324 నోవా? 392 00:32:30,534 --> 00:32:34,413 ఆనా ఎక్కడ ఉంది? 393 00:32:41,920 --> 00:32:43,964 నిజానికి, ఇంక వదిలేయ్. 394 00:32:45,966 --> 00:32:47,216 మళ్లీ కలుస్తాను. 395 00:32:47,217 --> 00:32:48,468 నువ్వు అందంగా ఉన్నావు. 396 00:32:51,054 --> 00:32:52,055 థాంక్యూ. 397 00:32:57,686 --> 00:32:59,270 ఓక్ గ్రోవ్ సైకియాట్రిక్. 398 00:32:59,271 --> 00:33:01,190 నేను టామ్ బౌడెన్ మాట్లాడుతున్నాను. నేను ఒకసారి మాట్లాడాలి… 399 00:33:01,899 --> 00:33:03,609 ఒక్క నిమిషం, నేను పిలిపిస్తాను. 400 00:33:06,069 --> 00:33:07,862 మిస్టర్ బౌడెన్? హలో. 401 00:33:07,863 --> 00:33:10,031 మేము… మీతో, మీ భార్యతో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నాము. 402 00:33:10,032 --> 00:33:11,992 జాక్ తో ఒక సంఘటన జరిగింది. 403 00:33:13,702 --> 00:33:16,287 ఏం సంఘటన? నన్ను మా అబ్బాయితో మాట్లాడనివ్వండి ముందు. 404 00:33:16,288 --> 00:33:19,832 హా, అది ఎలా జరిగిందో తెలియదు కానీ, అతను సెక్యూరిటీ కళ్లు గప్పి ఎలాగో తప్పించుకున్నాడు 405 00:33:19,833 --> 00:33:23,544 ఇంకా మాకు అతని ఆచూకీ ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో ఎక్కడా దొరకలేదు 406 00:33:23,545 --> 00:33:27,673 కాబట్టి బహుశా ఎవరో తనని తీసుకువెళ్లి ఉంటారు లేదా సాయపడి ఉంటారు… 407 00:33:27,674 --> 00:33:29,550 - నువ్వు… నువ్వు చెత్తవెధవవి. - వినండి, ఇది గనుక… 408 00:33:29,551 --> 00:33:31,053 వాడు నా కొడుకుని తీసుకుపోయాడు! 409 00:33:32,221 --> 00:33:33,055 {\an8}కాలింగ్… లో బ్యాటరీ ఐదు శాతం 410 00:33:34,014 --> 00:33:35,474 జారెడ్, నువ్వు నాకు వెంటనే తిరిగి కాల్ చేయి. 411 00:33:36,558 --> 00:33:38,643 జాక్ కనిపించడం లేదు. వాడు మాక్స్ దగ్గర ఉన్నాడనుకుంటా. 412 00:33:38,644 --> 00:33:41,229 కానీ నాటలీ క్షేమంగా ఉందో లేదో నువ్వు నాకు వెంటనే చెప్పాలి, సరేనా? 413 00:33:41,230 --> 00:33:43,564 నాకు తిరిగి కాల్ చేయి. నా ఫోనులో ఛార్జింగ్ తక్కువగా ఉంది. 414 00:33:43,565 --> 00:33:46,025 ఈ మెసేజ్ చూసిన వెంటనే, నోవా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే. 415 00:33:46,026 --> 00:33:47,653 టోన్ తరువాత దయచేసి మీ మెసేజ్ చెప్పండి. 416 00:33:49,530 --> 00:33:50,739 హేయ్, నేను. 417 00:33:52,991 --> 00:33:54,952 నువ్వు ఎక్కడ ఉన్నావో నాకు తెలియదు, 418 00:33:56,203 --> 00:33:57,621 ఇంకా పిల్లలు ఎక్కడ ఉన్నారో తెలియడం లేదు. 419 00:33:59,623 --> 00:34:00,624 ఐ లవ్ యూ. 420 00:34:31,905 --> 00:34:33,072 నీ గర్ల్ ఫ్రెండ్ కి బెయిల్ వచ్చింది. 421 00:34:38,161 --> 00:34:40,120 లేదు. లేదు! లేదు! లేదు! లేదు! లేదు! 422 00:34:40,121 --> 00:34:41,164 నాటలీ. 423 00:34:42,958 --> 00:34:44,041 నువ్వు ఏం చేశావు? 424 00:34:44,042 --> 00:34:46,127 ఆగు, నువ్వు ఏం చేశావు? 425 00:34:46,128 --> 00:34:47,587 నువ్వు ఏం చేశావు? 426 00:34:47,588 --> 00:34:49,839 ఆగు, ఆగు, ఆగు, ఆగు! నన్ను వదిలి వెళ్లకు, నన్ను వదిలి వెళ్లకు. 427 00:34:49,840 --> 00:34:52,550 నన్ను వదిలి వెళ్లకు, నన్ను వదిలి వెళ్లకు, నన్ను వదిలి వెళ్లకు. ఆగు. 428 00:34:52,551 --> 00:34:54,428 నీ అంతు చూస్తా! నీ అంతు చూస్తా! 429 00:34:56,597 --> 00:34:57,598 లేదు. 430 00:35:03,228 --> 00:35:05,522 అయితే ఆ రికార్డింగ్స్ ఎక్కడ ఉన్నాయి? 431 00:35:07,357 --> 00:35:09,651 అది సరిగ్గా అక్కడ ఉంది. అదీ… 432 00:35:10,360 --> 00:35:11,737 నువ్వు ఈ తలుపుని పైకెత్తితే… 433 00:35:13,155 --> 00:35:14,448 ఇది కొద్దిగా బరువుగా ఉంటుంది, కానీ… 434 00:35:15,782 --> 00:35:18,660 ఆ తరువాత, సరే. ఇంక అంతే. 435 00:35:20,204 --> 00:35:22,163 లోపల కొన్ని బాక్సులు ఉన్నాయి. 436 00:35:22,164 --> 00:35:25,209 అదీ… లోపల కుడి వైపు ఉన్న బాక్స్ అనుకుంటా. 437 00:35:28,754 --> 00:35:30,171 నువ్వే చూపించవచ్చుగా? 438 00:35:30,172 --> 00:35:32,465 ఏంటి, నీకు ఇరుకు ప్రదేశాలంటే భయమా? 439 00:35:32,466 --> 00:35:33,800 - నాకు తెలుసు. కేవలం… - లేదు. 440 00:35:34,593 --> 00:35:36,303 లేదు, నువ్వే వచ్చి నాకు చూపించు. 441 00:35:41,600 --> 00:35:42,601 సరే. 442 00:35:43,727 --> 00:35:44,937 దీని కోసమే వెతుకుతున్నావా? 443 00:35:55,781 --> 00:35:57,783 మెలీసా నెక్లెస్ ని నువ్వెందుకు వేసుకున్నావు? 444 00:35:59,910 --> 00:36:01,369 ఏ నెక్లెస్? 445 00:36:01,370 --> 00:36:02,371 ఇలా చూడు. 446 00:36:03,247 --> 00:36:05,082 - నాకు తెలియదు… - నువ్వు అది వేసుకోవడం నేను చూశాను. 447 00:36:07,876 --> 00:36:10,838 - నువ్వు ఏం చేశావు? - నాకు తెలియదు. 448 00:36:12,673 --> 00:36:13,882 ఆమెని నువ్వే హత్య చేశావా? 449 00:36:15,008 --> 00:36:16,343 మెలీసాని నువ్వే హత్య చేశావా? 450 00:36:20,222 --> 00:36:22,558 నాకు బాగా అర్థమైంది. 451 00:36:23,767 --> 00:36:24,893 నేను నిజంగానే అర్థం చేసుకున్నాను. 452 00:36:25,811 --> 00:36:27,688 నా ఉద్దేశం, అతను ఆమెని చాలా బాగా చూసుకునేవాడు. 453 00:36:30,023 --> 00:36:31,066 కానీ నువ్వు మాత్రం… 454 00:36:33,193 --> 00:36:34,194 చెత్తకుప్పవి. 455 00:36:39,366 --> 00:36:41,743 అలాంటి జీవితాన్ని పొందే అర్హత ఆమెకి లేదు. 456 00:36:44,830 --> 00:36:45,831 అయితే ఏంటి? 457 00:36:49,585 --> 00:36:50,961 చెత్త. 458 00:36:53,088 --> 00:36:54,339 ఆ లోపలికి వెళ్లు. 459 00:37:04,099 --> 00:37:05,726 చార్ల్ స్టన్ - 50 460 00:37:07,477 --> 00:37:09,897 ఆనా. హేయ్. 461 00:37:10,981 --> 00:37:12,983 హలో. ఎక్కడ ఉన్నావు? 462 00:37:14,568 --> 00:37:16,153 మెలీసాని నువ్వు చంపలేదని నాకు తెలుసు. 463 00:37:16,987 --> 00:37:18,905 నీ భార్యని నువ్వు చంపలేదు. 464 00:37:18,906 --> 00:37:20,406 అవును, అది నిజం. 465 00:37:20,407 --> 00:37:22,701 మెలీసాని ఆమీ బ్రాంకాటో హత్య చేసింది, అవును. 466 00:37:23,702 --> 00:37:28,123 కాదు, కాదు. నువ్వు తప్పు చేశావని కాదు కానీ, ఆమీ చేత ఒప్పించింది నువ్వే అని నాకు తెలుసు. 467 00:37:28,999 --> 00:37:30,000 సరే. 468 00:37:30,792 --> 00:37:33,837 అయితే, మెలీసాని ఎవరు చంపారు? 469 00:37:35,380 --> 00:37:36,381 క్రిస్టల్. 470 00:37:39,009 --> 00:37:41,344 లేదు, ఆ సమయంలో క్రిస్టల్ ఒక చికిత్సా కేంద్రంలో ఉంది. 471 00:37:41,345 --> 00:37:43,889 లేదు, క్రిస్టల్ ఒక గార్డు ద్వారా బయటకు వచ్చింది. 472 00:37:46,141 --> 00:37:47,184 దాన్ని నేను రుజువు చేయగలను. 473 00:37:48,018 --> 00:37:49,393 ఇంకా క్రిస్టల్ ఇప్పుడు నా దగ్గర ఉంది. 474 00:37:49,394 --> 00:37:51,229 చూడు, క్రిస్టల్ నీ కారణంగా గర్భవతి అయింది 475 00:37:51,230 --> 00:37:53,231 ఇంకా నువ్వు, మెలీసాతో సంసారం చేయడాన్ని ఆమె గమనించేది, 476 00:37:53,232 --> 00:37:54,315 దాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. 477 00:37:54,316 --> 00:37:55,317 ఆగు, ఆగు, ఆగు. 478 00:37:57,361 --> 00:37:58,778 నువ్వు ఇప్పుడు ఏం చెప్పావు? 479 00:37:58,779 --> 00:38:00,988 క్రిస్టల్ నా బిడ్డతో గర్భవతి అయిందా? 480 00:38:00,989 --> 00:38:02,449 అవును, నీ బిడ్డతో. 481 00:38:03,033 --> 00:38:05,535 ఆ బిడ్డని తను ఎవరికో దత్తత ఇచ్చినట్లు చెప్పింది. 482 00:38:05,536 --> 00:38:07,871 తను నీకు ఏం చెప్పిందో నాకు తెలియదు. 483 00:38:09,164 --> 00:38:11,124 కానీ క్రిస్టల్ కి ఒక కొడుకు ఉన్నాడు. 484 00:38:13,001 --> 00:38:16,630 అతను ఎక్కడో ఒక చోట ఉన్నాడు, నువ్వు అతడిని బహుశా వెతికి పట్టుకోగలవు. 485 00:38:18,465 --> 00:38:22,261 నేను ఒక పబ్లిక్ ప్రదేశం అడ్రెస్ మెసేజ్ చేస్తాను, అక్కడ మనం మాట్లాడుకోవచ్చు. 486 00:38:23,512 --> 00:38:25,556 ఆ తరువాత నువ్వు నన్ను విడిచిపెట్టేయాలి. 487 00:38:27,349 --> 00:38:30,769 నా మాట వింటున్నావా? నన్ను, నా కుటుంబాన్ని నువ్వు ఇంక వదిలేయాలి. 488 00:38:32,312 --> 00:38:34,356 మేము నీ విషయంలో ఏ తప్పూ చేయలేదు. 489 00:38:36,567 --> 00:38:38,902 సరే. నాకు అడ్రెస్ పంపించు. 490 00:39:07,723 --> 00:39:10,057 మాక్స్ - క్రిస్టల్ అసలు ఏం జరుగుతోంది? 491 00:39:10,058 --> 00:39:12,144 {\an8}నేను అక్కడికి వచ్చేసరికి నువ్వు తనని బంధించి ఉంచు 492 00:39:16,857 --> 00:39:19,692 ఇదంతా నీ పెద్ద కుట్ర కదా, హా? నన్ను మాక్స్ కి అప్పగించాలన్నదే కదా? 493 00:39:19,693 --> 00:39:21,068 దాని వల్ల అతను నిన్ను తిరిగి ప్రేమిస్తాడు అనుకుంటున్నావా? 494 00:39:21,069 --> 00:39:24,698 అతను నాకంటే నిన్నే ఎక్కువ కోరుకుంటున్నాడు, చెత్తదానా! 495 00:39:27,534 --> 00:39:28,577 నువ్వు పద. 496 00:39:29,369 --> 00:39:31,162 ఇప్పుడు ఏంటి, క్రిస్? 497 00:39:31,163 --> 00:39:33,414 నువ్వు చేసే తప్పుల్ని ఎన్నిసార్లు నేను కప్పిపుచ్చాలి? 498 00:39:33,415 --> 00:39:35,875 నా దగ్గర ఒక ప్లాన్ ఉంది! ఆమెని ఈ లోపల పెట్టండి. 499 00:39:35,876 --> 00:39:37,585 - వద్దు, ప్లీజ్. - కిందకి వెళ్లు. 500 00:39:37,586 --> 00:39:40,797 - తనని లోపలికి దించండి. నువ్వు వెళ్లాలి. - ఇదంతా చేయద్దు. మనం మాట్లాడుకుందాం. 501 00:39:41,673 --> 00:39:42,716 దాన్ని మూసేయ్, బాబు. 502 00:39:51,350 --> 00:39:52,601 ఇక్కడి నుండి వెళ్లిపోదాం పదండి! 503 00:39:54,520 --> 00:39:57,563 మేము రాకపోతే గనుక నువ్వు ఏం చేయాలని అనుకున్నావు? 504 00:39:57,564 --> 00:39:59,775 ఏంటి, నువ్వు ఆమె తల మీద గట్టిగా కొట్టాలి అనుకున్నావా? 505 00:40:02,945 --> 00:40:04,279 నన్ను ఒంటరిగా వదిలేయండి. 506 00:40:12,246 --> 00:40:14,331 లో బ్యాటరీ ఒక్క శాతం 507 00:40:20,963 --> 00:40:22,089 నా కొడుకుకి హాని చేయద్దు. 508 00:40:23,715 --> 00:40:26,844 టామ్. నీకు నువ్వు విముక్తుడివి అవ్వు. 509 00:41:06,258 --> 00:41:09,886 హేయ్! నేను కాస్త గాలి పీల్చుకోవాలి. నాకు ఇక్కడ ఊపిరి అందడం లేదు. 510 00:41:09,887 --> 00:41:11,305 - ప్లీజ్? - మేడమ్? 511 00:41:13,557 --> 00:41:14,683 చెత్త. 512 00:41:18,103 --> 00:41:21,690 చూడు, కేడీ కుటుంబం నీకు ఎంత సాయం చేసినా కూడా, ఈ తప్పు చేయద్దు. 513 00:41:24,234 --> 00:41:27,153 నువ్వు ఇలా వాగుతున్నావనుకో, నీకు ఏం జరుగుతుందో చూడు. 514 00:41:27,154 --> 00:41:28,487 లూక్, 515 00:41:28,488 --> 00:41:30,823 నీ మిగతా జీవితమంతా జైలులో గడపాలని నువ్వు అనుకోవడం లేదు, కదా? 516 00:41:30,824 --> 00:41:34,328 మీరు నోరు మూసుకుని ఉంటే, పని మరింత తేలిక అవుతుంది, మేడమ్. 517 00:41:34,953 --> 00:41:36,455 ఓహ్, దేవుడా. 518 00:41:43,629 --> 00:41:45,546 నువ్వు బాగానే ఉన్నావా? 519 00:41:45,547 --> 00:41:47,006 హా, నేను బాగానే ఉన్నాను. 520 00:41:47,007 --> 00:41:49,676 ఇంతకుముందు నీ బిడ్డ ఫోటోలో నేను ఆ గాయాన్ని చూశాను. 521 00:41:52,429 --> 00:41:53,597 ఏంటి? 522 00:41:57,100 --> 00:41:58,727 నువ్వు తన కొడుకువి అన్న విషయం మాక్స్ కి తెలుసా? 523 00:41:59,561 --> 00:42:01,062 - ఏంటి? - అది నిజం కాదు. 524 00:42:01,063 --> 00:42:03,105 - నేను క్రిస్టల్ కొడుకుని, మేడమ్. - అది నిజం. 525 00:42:03,106 --> 00:42:04,482 నువ్వు అబద్ధం చెబుతున్నావు, చెత్తదానా. 526 00:42:04,483 --> 00:42:07,443 - మాక్స్ కేడీ నీ తండ్రి, లూక్. - తను అబద్ధం చెబుతోంది, లూక్. 527 00:42:07,444 --> 00:42:08,778 నోరు మూయ్, చెత్తదానా. 528 00:42:08,779 --> 00:42:10,655 - చెత్త వాగుతోంది. డామిట్. - అలా ఎలా చెబుతున్నావు? 529 00:42:10,656 --> 00:42:12,281 - అబద్ధం, నేను చెబుతున్నానుగా. - తను అబద్ధం చెబుతోంది. 530 00:42:12,282 --> 00:42:14,075 - కానీ మాక్స్ మా అమ్మకి అన్నయ్య కదా? - అవును. 531 00:42:14,076 --> 00:42:16,619 - బాబు, డామిట్. - ఆమె అబద్ధం చెబుతోంది, మోసగత్తె! 532 00:42:16,620 --> 00:42:17,537 ఆమె నోరు మూయించు, లూక్! 533 00:42:17,538 --> 00:42:19,330 అవును, కానీ నా తండ్రి ఎవరు, అమ్మా? 534 00:42:19,331 --> 00:42:21,999 నీ నాన్న ఎవరంటే నేను నీకు ఎవరని చెప్పానో అతనే, 535 00:42:22,000 --> 00:42:24,293 - అతను లేడు, చాలాకాలం కిందట వెళ్లిపోయాడు… - ఆమె చెప్పేది అబద్ధం. 536 00:42:24,294 --> 00:42:26,212 ఆమె అబద్ధం చెబుతోందని తెలిసిపోతోంది, కదా? ఆమెని చూడు. 537 00:42:26,213 --> 00:42:28,631 ఆమెని అలా ఎందుకు మాట్లాడనిస్తున్నావు, ఆమె నీకు అబద్ధాలు చెబుతోంది! 538 00:42:28,632 --> 00:42:30,216 నేను నీకు అప్పుడే చెప్పాను, క్రిస్. 539 00:42:30,217 --> 00:42:33,052 కూతురు చేసే పాపాలు మొత్తం కుటుంబాన్నే నాశనం చేస్తాయని! 540 00:42:33,053 --> 00:42:35,805 ఆగు, నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు. అది నాకు కనిపిస్తోంది. 541 00:42:35,806 --> 00:42:37,557 కాస్త నిదానించు, లేదంటే నిన్ను ఆ బోనులో పెట్టాల్సి వస్తుంది. 542 00:42:37,558 --> 00:42:40,601 నన్ను బోనులో పెడతారా? నువ్వు, నీ చెత్త బోను అంటే నాకు అసహ్యం. 543 00:42:40,602 --> 00:42:42,353 నీ తాతయ్యతో అలా దురుసుగా మాట్లాడకు. 544 00:42:42,354 --> 00:42:44,313 నాకు చెప్పు, అమ్మా. 545 00:42:44,314 --> 00:42:45,982 ఐ లవ్ యూ. 546 00:42:45,983 --> 00:42:47,400 - అలా అనకు… - నిన్ను ఎప్పటికీ బాధపెట్టను. 547 00:42:47,401 --> 00:42:50,027 - నాకు అలాంటివి చెప్పకు! - లేదు, నిన్ను ఎప్పటికీ బాధపెట్టను. 548 00:42:50,028 --> 00:42:52,697 - ఆమె బయటి వ్యక్తి, నేను నీ అమ్మని. - నాకు నిజం చెప్పు. 549 00:42:52,698 --> 00:42:55,284 ఆమె నీకు నిజం చెప్పలేదు కదా, హా? ఆమె ఆత్మవంచన చేసుకుంటోంది. 550 00:42:56,076 --> 00:42:57,369 నువ్వు నోరు మూస్తావా? 551 00:42:59,496 --> 00:43:00,706 దేవుడా. 552 00:43:01,248 --> 00:43:02,666 నోరు మూయ్! 553 00:43:06,670 --> 00:43:08,213 నీ అంతు చూస్తా, చెత్తవెధవా! 554 00:43:09,756 --> 00:43:12,216 నిన్ను ద్వేషిస్తాను. నిన్ను ద్వేషిస్తాను! 555 00:43:12,217 --> 00:43:14,760 - నీ అంతు చూస్తా, చెత్తవెధవా! - ఓహ్, దేవుడా. ఆపు! 556 00:43:14,761 --> 00:43:16,554 - నువ్వు నన్ను చంపేస్తున్నావు! - నా జోలికి రాకు! 557 00:43:16,555 --> 00:43:18,056 - నువ్వు నాకు అబద్ధం చెప్పావు, చెత్తదానా! - ఆపు! 558 00:43:19,057 --> 00:43:21,518 - వద్దు! - నాకెందుకు అబద్ధం చెప్పావు? ఏంటిది? 559 00:43:26,023 --> 00:43:31,153 నీ అంతు చూస్తా! నీ అంతు చూస్తా! నాకెందుకు అబద్ధం చెప్పావు? 560 00:43:34,031 --> 00:43:35,531 ఇంక ఆపు, నువ్వు అతడిని చంపేస్తావు. 561 00:43:35,532 --> 00:43:36,783 నన్ను వదలండి! 562 00:43:39,745 --> 00:43:41,288 లూక్, ఆపు, నువ్వు అతడిని చంపేస్తావు. 563 00:43:43,832 --> 00:43:46,334 - శాంతించు. - నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? 564 00:43:46,335 --> 00:43:49,838 నాకు ఆత్మహత్య చేసుకోవాలని ఉంది. నువ్వు దుర్మార్గురాలైన తల్లివి! 565 00:43:50,464 --> 00:43:51,673 శాంతించు! 566 00:45:21,388 --> 00:45:23,390 తెలుగు అనువాదకర్త: హరీష్