1 00:00:02,211 --> 00:00:04,171 బొగ్గులు, నరకాగ్ని. 2 00:00:04,254 --> 00:00:07,007 అతడు తెలివైనవాడని నువ్వు నమ్మించడమే ఇక్కడున్న అసలు ఎత్తుగడ. 3 00:00:07,090 --> 00:00:10,219 ఈ లోకాన్ని విడిచి వెళ్ళినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు అనే ఆలోచన 4 00:00:10,302 --> 00:00:11,929 నీకు రాకుండా నిన్ను కట్టడి చేశారు. 5 00:00:12,012 --> 00:00:15,140 కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా నిజం, అది నువ్వు తెలుసుకోవాలి, 6 00:00:15,224 --> 00:00:17,142 తెలుసుకొని తీరాలి ఇంకా ఆ నిజాన్ని నువ్వు ఎదుర్కోవాలి. 7 00:00:17,226 --> 00:00:19,144 అదేంటంటే, నువ్వు చనిపోతావు. 8 00:00:19,728 --> 00:00:22,397 ఏదో ఒక రోజు నువ్వు నీ చివరి శ్వాస విడుస్తావు, 9 00:00:23,065 --> 00:00:25,734 నీ గుండె ఆఖరిసారిగా కొట్టుకుంటుంది 10 00:00:26,485 --> 00:00:29,238 నీ శరీరంలో ప్రాణం అనేది ఉండదు. 11 00:00:29,821 --> 00:00:30,822 అప్పుడు నువ్వు సిద్ధంగా ఉంటావా? 12 00:00:31,740 --> 00:00:33,283 నువ్వు నీ ఇంటిని సిద్ధం చేసుకున్నావని నాకు తెలుసు, 13 00:00:33,367 --> 00:00:35,118 నీ సంపాదనను, 14 00:00:35,202 --> 00:00:37,246 నీ వ్యక్తిగత జీవితాన్ని అన్నింటినీ చక్కదిద్దుకున్నావని తెలుసు… 15 00:00:46,922 --> 00:00:48,423 అది నా లంచ్. 16 00:00:50,926 --> 00:00:52,886 శార్డైన్స్ - చంకీ సోప్ 17 00:00:53,929 --> 00:00:55,138 అంతా బాగానే ఉందా? 18 00:01:19,454 --> 00:01:20,455 బై, అమ్మా. 19 00:01:24,126 --> 00:01:26,211 కానీ నరకంలో క్షమాపణలు ఉండవు. 20 00:01:26,295 --> 00:01:30,007 అక్కడికి వెళ్ళిన వారు అక్కడే ఉండిపోవాలి. 21 00:02:12,466 --> 00:02:14,426 చూడు, ఇది చిన్నపిల్లల మూవీ. 22 00:02:14,510 --> 00:02:16,053 అయితే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? 23 00:02:17,221 --> 00:02:18,430 నేను మేనేజర్ ని పిలుస్తున్నాను. 24 00:02:23,769 --> 00:02:25,896 సరే. సరే. 25 00:02:31,485 --> 00:02:33,153 నీకు అసలు ఏమైంది? 26 00:03:12,359 --> 00:03:14,236 మాక్స్ కేడీ నీ తండ్రి అని నాకు తెలుసు. 27 00:03:16,154 --> 00:03:18,407 ఇంకా జాక్ ని వెంబడించమని అతనే నీకు చెప్పాడని నాకు తెలుసు. 28 00:03:19,992 --> 00:03:21,076 వెంబడించడం… 29 00:03:21,159 --> 00:03:24,413 అంటే, ఎవరో మన ఇంటి బయట కూర్చుని చూస్తూ 30 00:03:24,496 --> 00:03:26,206 తరువాత సినిమా థియేటర్ వరకూ ఫాలో చేసి 31 00:03:26,290 --> 00:03:28,458 అదే సినిమాకి టికెట్ తీసుకోవడం లాంటిదా? 32 00:03:32,546 --> 00:03:33,714 అతను నిన్ను వాడుకుంటున్నాడు. 33 00:03:34,214 --> 00:03:35,883 నోరు మూయ్. 34 00:03:40,179 --> 00:03:41,263 చూడు, నాకు అంతా అర్థమైంది. 35 00:03:41,847 --> 00:03:44,600 నా తండ్రి కూడా చాలా భయపెట్టేవాడు. 36 00:03:45,392 --> 00:03:47,644 ఆయన మాకు నరకం చూపించి మా జీవితాలని నాశనం చేసి తరువాత వదిలేసి వెళ్లిపోయాడు. 37 00:03:47,728 --> 00:03:49,354 కానీ ఆయన మా ఇంటికి తిరిగి వస్తే, 38 00:03:49,438 --> 00:03:51,565 ఆయనని సంతోషంగా ఉంచడం కోసం ఏమైనా చేసి ఉండేదాన్ని. 39 00:03:53,567 --> 00:03:54,860 నువ్వు ఏం అనుకుంటున్నావు, నేను… 40 00:03:56,570 --> 00:03:57,738 అతను ఆడించే ఆటబొమ్మని అనుకుంటున్నావా? 41 00:03:59,823 --> 00:04:01,283 నేను నా సొంతంగా నిర్ణయాలు తీసుకుంటాను. 42 00:04:01,783 --> 00:04:06,622 నా తండ్రిని జైలులో పెట్టించిన మోసపు లాయర్లని నాశనం చేయాలని నిర్ణయించుకున్నాను. 43 00:04:07,706 --> 00:04:10,167 నీకు ఏం తెలుసో నాకు తెలియదు, 44 00:04:10,250 --> 00:04:11,335 కానీ నువ్వు పొరబడుతున్నావు. 45 00:04:13,086 --> 00:04:14,213 నువ్వు ఎవరో నాకు తెలుసు. 46 00:04:17,007 --> 00:04:18,216 నువ్వు ఏం చేశావో నాకు తెలుసు. 47 00:04:31,021 --> 00:04:33,774 హేయ్. హేయ్! 48 00:04:35,901 --> 00:04:38,070 నా కుటుంబానికి నీ వల్ల హాని జరిగితే ఊరుకోను. 49 00:04:38,153 --> 00:04:41,990 నీ కుటుంబానికి నువ్వే హాని చేసుకుంటున్నావు, నువ్వు మోసగత్తెవి. 50 00:04:42,908 --> 00:04:44,368 నీ భర్త నిన్ను ద్వేషిస్తాడు. 51 00:04:45,202 --> 00:04:47,454 నీ కొడుకు ఒక మానసిక రోగి. 52 00:04:49,122 --> 00:04:52,417 ఇంకా నాటలీ, నీ ముద్దుల కూతురిని చూసుకుని మురిసిపోవాలి అనుకున్నావు కదా? 53 00:04:52,501 --> 00:04:54,545 కానీ, నీకో విషయం తెలుసా? తను ఇప్పుడు నా ఫ్రెండ్. 54 00:04:56,171 --> 00:04:57,631 నా కూతురి గురించి నీకు తెలియదు. 55 00:04:57,714 --> 00:04:59,258 - హా, నాకు తెలుసు. - లేదు. 56 00:05:00,050 --> 00:05:04,805 ఎంత బాగా తెలుసంటే, ఆమె ఎడమ చనుమొనకి పియరింగ్ చేయించుకుందని కూడా తెలుసు. 57 00:05:07,307 --> 00:05:08,475 విచిత్రమైన విషయం ఏమిటో తెలుసా? 58 00:05:09,059 --> 00:05:11,019 నీ కూతురు చనుమొనల రుచి అచ్చు నీ కొడుకు… 59 00:05:11,103 --> 00:05:13,272 నీ చెత్త నోటి నుండి నా పిల్లల పేర్లు చెప్పకు. 60 00:05:17,943 --> 00:05:19,820 వాళ్లు ఇక నీ పిల్లలు కారు… 61 00:05:22,948 --> 00:05:23,949 ఓహ్, దేవుడా. 62 00:05:24,032 --> 00:05:27,661 ఓహ్… ఓహ్, దేవుడా. 63 00:05:31,039 --> 00:05:32,666 తను అస్సలు కదలట్లేదు. 64 00:05:32,749 --> 00:05:33,917 నువ్వు బాగానే ఉన్నావా? 65 00:05:34,459 --> 00:05:36,461 - నువ్వు… - దూరంగా వెళ్లు! 66 00:06:00,694 --> 00:06:01,862 "ద ఎగ్జిక్యూషనర్స్" నవల ఆధారంగా 67 00:06:01,945 --> 00:06:03,322 జాన్ డి. మాక్ డొనాల్డ్ రూపొందించింది 68 00:06:03,405 --> 00:06:04,489 "కేప్ ఫియర్" ఫిల్మ్స్ ఆధారంగా రూపొందించినది 69 00:06:04,573 --> 00:06:06,158 స్క్రీన్ ప్లే రచయితలు వెస్లీ స్ట్రిక్ ఇంకా జేమ్స్ ఆర్. వెబ్ 70 00:06:13,207 --> 00:06:15,000 సరే, నన్ను ఇది చూడనివ్వండి… 71 00:06:15,501 --> 00:06:18,045 వీధుల వెంట తిరగడం, దుకాణాల్లో దొంగతనాలు చేయడం, 72 00:06:18,128 --> 00:06:21,507 చూడబోతే ఆమె ఒక గర్భవతిపై ఫ్రోజెన్ ఫిష్ తో దాడి చేసిందని రాసి ఉంది. 73 00:06:22,007 --> 00:06:23,258 అది కొత్తది అనుకుంటా. 74 00:06:25,886 --> 00:06:27,387 హేయ్, మీకో విషయం తెలుసా? ఒక్క సెకను ఉండండి. 75 00:06:27,888 --> 00:06:29,765 - హేయ్, నెడ్. - హేయ్. 76 00:06:30,349 --> 00:06:33,644 - హేయ్, మిత్రమా. టామ్ బౌడెన్ ఎవరో తెలుసా? - టామ్ ఎవరు? 77 00:06:33,727 --> 00:06:37,731 నా ప్రవర్తన సరిగ్గా లేకపోయినా అతను నన్ను సాక్షి బోనులో నిలబెట్టేవాడు. 78 00:06:37,814 --> 00:06:38,815 ఇతను నెడ్ కార్సన్. 79 00:06:39,399 --> 00:06:42,277 బాబూ, ఈ ఉదయం నువ్వు ఒక అమ్మాయి కనిపించడం లేదని రిపోర్ట్ అందుకున్నావు కదా. 80 00:06:42,361 --> 00:06:43,695 ఆమె పేరేంటి అన్నావు? 81 00:06:43,779 --> 00:06:44,780 నవేయా వాలెంటైన్. 82 00:06:45,948 --> 00:06:48,158 - నేను ఇప్పుడు ఆమె తల్లితో మాట్లాడుతున్నాను. - ఆశ్చర్యంగా ఉంది. 83 00:06:48,242 --> 00:06:50,202 - విచారణ ఎలా సాగుతోంది? - విచిత్రంగా ఉంది. 84 00:06:50,786 --> 00:06:52,287 తన కూతురు కనిపించడం లేదని ఆమె రిపోర్ట్ చేసింది, 85 00:06:52,913 --> 00:06:55,624 తరువాత ఆమెని స్టేషన్ కి రప్పించాం. ఆమె అంతగా సహకరించడం లేదు. 86 00:06:56,542 --> 00:06:58,669 కానీ, ఆనా నిన్న ఆ అమ్మాయితో మాట్లాడారు. 87 00:06:59,253 --> 00:07:00,963 ఆమె ఎక్కడ ఉందో మీకేమయినా తెలుసా? 88 00:07:01,713 --> 00:07:03,173 ఆమె మాక్స్ కేడీ కూతురు. 89 00:07:03,257 --> 00:07:06,885 ఆమె ఎక్కడ ఉందో తెలుసుకోవాలి అంటే, నువ్వు అతడిని అడిగి చూడండి. 90 00:07:07,553 --> 00:07:09,513 మీరు ఆమెతో మాట్లాడినప్పుడు తను ఏం చెప్పింది? 91 00:07:13,934 --> 00:07:15,018 అంటే… 92 00:07:15,102 --> 00:07:16,937 మేము ఇప్పటికే గ్రేసన్ కి ఆ వివరాలన్నీ చెప్పాము. 93 00:07:17,020 --> 00:07:18,981 - అవును. - ఆనా ఆ అమ్మాయి దగ్గరకి వెళ్లింది. 94 00:07:19,731 --> 00:07:22,693 మా పిల్లల గురించి ఆ అమ్మాయి కొన్ని చెత్త మాటలు మాట్లాడింది. 95 00:07:22,776 --> 00:07:24,736 ఆ తరువాత ఆమె పారిపోయింది. 96 00:07:26,029 --> 00:07:27,030 అంతేనా? 97 00:07:28,323 --> 00:07:29,324 అంతే. 98 00:07:31,368 --> 00:07:32,578 ఆమె పారిపోయింది. 99 00:07:33,704 --> 00:07:35,581 షాక్ వీడియో: రోడ్డుపై టీనేజ్ అమ్మాయి మీద దాడి చేసిన కేడీ లాయరు!! 100 00:07:35,664 --> 00:07:37,457 ఓరి దేవుడా! 101 00:07:38,709 --> 00:07:41,044 - అది చూశారా? - నీకేం కాలేదు కదా? 102 00:07:41,128 --> 00:07:43,797 ఆమె అలా… ఏదో కొండ మేక మాదిరిగా అలా ఎగిరిపడింది. 103 00:07:44,298 --> 00:07:45,299 అదేంటి? 104 00:07:51,430 --> 00:07:53,807 నా ఫ్రెండ్ ఆంబర్ మీద అమ్మ దాడి చేసిన వీడియో అది. 105 00:07:54,975 --> 00:07:55,976 నీ ఫ్రెండా? 106 00:08:01,773 --> 00:08:02,774 ఆంబర్… 107 00:08:05,861 --> 00:08:08,071 ఈ హోటల్ నాకు నచ్చడానికి కారణం ఏమిటో తెలుసా? 108 00:08:08,697 --> 00:08:10,824 ఆఫీసు నుంచి నడిచి వచ్చేంత దూరంలో ఉంటుంది. 109 00:08:11,325 --> 00:08:13,452 - మిమ్మల్ని ఆఫీసులో కలుస్తాను. - కలుద్దాం. 110 00:08:23,754 --> 00:08:26,632 అయితే, మీ ఇంట్లో ఆ రాత్రి మనకి 111 00:08:26,715 --> 00:08:27,883 అంతరాయం కలిగింది… 112 00:08:29,593 --> 00:08:32,554 ఒకవేళ ఏ అంతరాయం కలగకపోయినా, నేను ఆపేసి ఉండేవాడిని. 113 00:08:35,557 --> 00:08:36,558 టామ్. 114 00:08:38,309 --> 00:08:40,979 - టామ్,హేయ్. - హేయ్… 115 00:08:41,063 --> 00:08:44,149 ఆ అమ్మాయి గురించి మీరు అనుకుంటున్నది నిజం కాదు, సరేనా? 116 00:08:44,733 --> 00:08:45,734 అంతరాయానికి సారీ. 117 00:08:49,488 --> 00:08:50,822 ఒక్క క్షణం, లెక్స్. 118 00:08:54,284 --> 00:08:55,285 నా వెనుక రా. 119 00:08:56,912 --> 00:08:58,789 నీ కూతురు నా కుటుంబాన్ని వెంబడిస్తోంది. 120 00:08:58,872 --> 00:09:03,126 అవును. తను చేసింది క్షమించరాని తప్పు, టామ్, కానీ దాని గురించి నాకు అసలు ఏమీ తెలియదు. 121 00:09:03,210 --> 00:09:05,879 తను పూర్తిగా పిచ్చిది, ఇంకా తనకి ఎమోషనల్ సమస్యలు ఉన్నాయి 122 00:09:05,963 --> 00:09:08,382 ఇంకా విచిత్రమైన విషయం ఏమిటంటే, 123 00:09:08,465 --> 00:09:11,093 ఈ మాట విను, తను నిజంగా నా కూతురో కాదో కూడా నాకు తెలియదు. 124 00:09:11,176 --> 00:09:12,427 - ఇంక ఆపు. - తనని నేనెప్పుడూ కలవలేదు. 125 00:09:12,511 --> 00:09:14,346 - నేను జైలులో ఉన్నప్పుడు ఉత్తరాలు రాసేది… - అది నేను నమ్మను. 126 00:09:14,429 --> 00:09:15,597 - కానీ… ఆగు. ఆగు. - హేయ్… 127 00:09:15,681 --> 00:09:18,016 టామ్. కానీ నన్ను పక్కన పెట్టకండి. 128 00:09:18,517 --> 00:09:20,185 లేదు, ఈసారి మాత్రం అలా చేయకండి. 129 00:09:20,269 --> 00:09:22,479 ప్లీజ్, నా మాట విను. 130 00:09:25,148 --> 00:09:27,192 - నేను సాక్ష్యాధారాలని మాత్రమే వింటాను, మాక్స్. - సాక్ష్యాలు. 131 00:09:27,276 --> 00:09:28,861 నీకు చూపించడానికి నా దగ్గర ప్రూఫ్ ఉంది. 132 00:09:28,944 --> 00:09:31,071 జైలు ఈమెయిల్ సిస్టమ్ లోకి నీతో లాగిన్ చేయిస్తాను 133 00:09:31,154 --> 00:09:32,489 - అప్పుడు అన్ని మెసేజెస్ చదవచ్చు. - చెత్త. 134 00:09:32,573 --> 00:09:34,283 ఆ మెసేజెస్ అన్నీ నువ్వు చదవచ్చు. 135 00:09:36,285 --> 00:09:38,078 విను, ఆమె నా దగ్గరకి వచ్చింది, 136 00:09:39,037 --> 00:09:43,166 నువ్వు ఇంకా ఆనా నన్ను కేసులో ఇరికించారని, 137 00:09:43,250 --> 00:09:47,880 నన్ను దూరం చేసి, తన తండ్రిని తనకి కాకుండా చేశారని, ఇలా లేనిపోనివన్నీ నమ్మింది. 138 00:09:49,047 --> 00:09:50,090 ఆమె ఆ ఆలోచనని పిచ్చిగా నమ్మింది. 139 00:09:50,174 --> 00:09:52,301 నిన్ను వదిలేయమని నేను ఆమెకి చెప్పాను. 140 00:09:55,804 --> 00:09:57,014 కావాలంటే ఆ మెసేజెస్ చదువు. 141 00:09:57,097 --> 00:09:58,891 ఆ మెసెజెస్ చదువు, టామ్. 142 00:09:58,974 --> 00:09:59,975 ఆగు. 143 00:10:00,767 --> 00:10:02,269 నాటలీ అమ్మకి అసలు ఏమైంది? 144 00:10:08,483 --> 00:10:09,484 నువ్వు ఆమెతో మాట్లాడానని చెప్పావు, 145 00:10:09,568 --> 00:10:11,904 కానీ ఆమె ముఖం పట్టుకుని ఎదురుగా వస్తున్న కారు ముందుకి తోశావని చెప్పలేదు. 146 00:10:11,987 --> 00:10:13,614 నీకు అర్థం కావడం లేదు, ఆమె ఘోరంగా మాట్లాడింది… 147 00:10:13,697 --> 00:10:15,699 ఆమె ఏం అన్నదో నేను పట్టించుకోను, ఆ వీడియో ఒక ఘోరమైన తప్పిదం! 148 00:10:15,782 --> 00:10:17,701 నా గొడవంతా ఆ వీడియో గురించి కాదు, టామ్! 149 00:10:17,784 --> 00:10:20,120 నా కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్న ఆ సైకో అమ్మాయి గురించే నా ఆందోళన! 150 00:10:20,204 --> 00:10:22,372 అవును, కానీ ఇప్పుడు నువ్వే ఒక సైకో దానిలా కనిపిస్తున్నావు. 151 00:10:23,081 --> 00:10:25,000 మాక్స్ ఆ అమ్మాయిని ప్రేరేపించాడంటే నేను నమ్మను. 152 00:10:25,083 --> 00:10:27,044 ఏంటి, ఆ చెత్త మెసేజెస్ చూసి అలా అంటున్నావా? 153 00:10:27,127 --> 00:10:28,253 హా, ఆ చెత్త మెసేజెస్ చూసి అంటున్నా. 154 00:10:28,337 --> 00:10:31,381 వాళ్లు ఆ మెసేజెస్ ద్వారా మాత్రమే మాట్లాకున్నారని నువ్వు నిజంగా నమ్ముతున్నావా? 155 00:10:31,465 --> 00:10:33,926 ఒక ఏడాది పాటు వాళ్లు ఆ ఫేక్ మెసేజెస్ రాసుకున్నారని నువ్వు అనుకుంటున్నావా? 156 00:10:34,009 --> 00:10:35,135 అవును, అలా ఎందుకు చేయరు? 157 00:10:39,848 --> 00:10:41,683 నీ భార్య కన్నా ఆ మాక్స్ నే నువ్వు ఎక్కువ నమ్ముతున్నావా? 158 00:10:45,479 --> 00:10:46,688 నువ్వు మళ్లీ తాగడం మొదలుపెట్టావా? 159 00:10:52,945 --> 00:10:55,072 నువ్వు నన్ను ఇలా అడిగావంటే నమ్మలేకపోతున్నాను. 160 00:10:58,534 --> 00:10:59,826 నేనేం ఆలోచిస్తున్నానో తెలుసా? 161 00:11:01,161 --> 00:11:02,162 నువ్వు భయపడుతున్నావు, 162 00:11:02,246 --> 00:11:04,248 ఎందుకంటే నేను ఊహించిందే నిజమైతే, అప్పుడేం చేయాలో నీకు తెలియదు కాబట్టి, 163 00:11:04,331 --> 00:11:05,624 ఆ తరువాత ఏంటి, హమ్? 164 00:11:07,876 --> 00:11:08,919 ఆ తరువాత ఏంటి? 165 00:11:09,002 --> 00:11:11,338 అమ్మా. ఎక్కడ ఉన్నావు? 166 00:11:17,052 --> 00:11:18,804 మనం నాటలీతో మాట్లాడాలి. 167 00:11:20,514 --> 00:11:22,099 నాటలీతో నువ్వు మాట్లాడాలి. 168 00:11:50,169 --> 00:11:51,920 నాటలీ, అది ప్రమాదవశాత్తు జరిగింది. 169 00:11:53,255 --> 00:11:56,717 ఆ కేసు నుంచి బయటపడటానికి నేను చేయగలిగిందంతా చేస్తాను. 170 00:11:57,467 --> 00:12:01,013 నేను తప్పు చేశానని తెలుసు, కానీ నువ్వు తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. 171 00:12:01,597 --> 00:12:02,890 - ఆంబర్… - సరే. 172 00:12:02,973 --> 00:12:06,226 నేను డేట్ చేయాలి అనుకున్న మొదటి అమ్మాయిని నువ్వు ఎందుకు చంపాలి అనుకున్నావో నాకు తెలియాలి. 173 00:12:08,770 --> 00:12:10,147 ఏంటి? 174 00:12:12,107 --> 00:12:15,027 ఆ అమ్మాయి పేరు నవేయా. 175 00:12:15,736 --> 00:12:16,820 ఏంటి? 176 00:12:16,904 --> 00:12:17,905 నవేయా వాలెంటైన్ 177 00:12:17,988 --> 00:12:20,073 - నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? - తను మాక్స్ కేడీ కూతురు. 178 00:12:26,079 --> 00:12:27,414 నువ్వు… 179 00:12:28,457 --> 00:12:29,499 పియర్సింగ్ చేయించుకున్నావా? 180 00:12:30,083 --> 00:12:32,085 ఆమె నీకు నిపుల్ పియర్సింగ్ చేయించిందా? 181 00:12:33,212 --> 00:12:35,380 ఆమె నాతో ఏమీ చేయించలేదు. 182 00:12:37,591 --> 00:12:38,592 ఓహ్, దేవుడా. 183 00:12:39,384 --> 00:12:40,761 ఆమె నీ అవయవాలని పాడు చేసింది, 184 00:12:40,844 --> 00:12:44,598 - ఇంకా జాక్ కాలి వేలుని కోయించేసింది… - పాడు చేయడం కాదు. అది పియర్సింగ్. 185 00:12:48,393 --> 00:12:49,811 జాక్ గురించి నువ్వు ఏం అన్నావు? 186 00:12:52,981 --> 00:12:55,651 జాక్ ఆన్ లైన్ లో మాట్లాడుతున్న అమ్మాయి ఆ నవేయానే. 187 00:12:57,861 --> 00:12:59,071 సారీ. 188 00:13:01,031 --> 00:13:04,826 ఆమె కావాలనే నిన్ను వలలో వేసుకుంది ఎందుకంటే మాక్స్ మనల్ని వేధించాలని చూస్తున్నాడు కాబట్టి. 189 00:13:07,454 --> 00:13:09,498 ఎందుకంటే తను కూడా నన్ను ఇష్టపడలేదు, కదా? 190 00:13:12,376 --> 00:13:13,877 కానీ నువ్వు ఆమెతో మాట్లాడకు. 191 00:13:14,378 --> 00:13:15,629 ఆమెని కలుసుకోవడానికి ప్రయత్నించకు. 192 00:13:15,712 --> 00:13:17,214 అర్థమైందా? 193 00:13:22,886 --> 00:13:24,513 ఈ విషయాన్ని జాక్ కి చెప్పద్దు, సరేనా? 194 00:13:25,013 --> 00:13:26,682 నేను, మీ నాన్న చూసుకుంటాం. 195 00:13:36,650 --> 00:13:38,610 అయితే ఇప్పుడు ఏం చేయాలి, మాక్స్? 196 00:13:40,779 --> 00:13:43,323 నువ్వు జైలు నుండి విడుదలయ్యావు, ఏమైనా చేయగలవు. 197 00:13:45,075 --> 00:13:46,201 నువ్వు దేని గురించి కలలు కంటావు? 198 00:13:50,873 --> 00:13:53,292 నేనా? ఏమీ లేదు. హా, నేను సింపుల్ మనిషిని. 199 00:13:56,295 --> 00:13:57,713 ప్రస్తుతానికి నీకు ఎంత పేరుందో 200 00:13:57,796 --> 00:14:03,093 మాక్స్ కేడీ అనే పేరుకి ఎంత మార్కెట్ ఉందో నువ్వు ఇంకా గుర్తించినట్టు లేవు. 201 00:14:03,177 --> 00:14:04,178 అవును. 202 00:14:05,304 --> 00:14:06,597 నీకు తెలుసా, మా ఫ్రెండ్ వాళ్ల నాన్న, 203 00:14:07,556 --> 00:14:09,474 ఆయనకి అట్లాంటాలో చాలా హోటళ్లు ఉన్నాయి 204 00:14:09,558 --> 00:14:15,022 కాబట్టి ఏదైనా ఒక రెస్టారెంట్ కి నీ పేరు పెట్టుకోనిస్తే, నీకు కొంత డబ్బు ఇస్తానని చెప్పాడు. 205 00:14:15,731 --> 00:14:16,732 కానీ… 206 00:14:17,357 --> 00:14:19,067 గతం ఇంక గతమే. 207 00:14:20,110 --> 00:14:21,445 కానీ… వద్దు, వద్దు. 208 00:14:21,528 --> 00:14:24,656 ఇంకా రెస్టారెంట్ ని నిర్వహించడం అంటే, అది పెద్ద భారం. 209 00:14:24,740 --> 00:14:28,243 ఒకవేళ రోజూవారీ పనులన్నీ వేరే ఎవరైనా చూసుకుంటే ఎలా ఉంటుంది? 210 00:14:28,827 --> 00:14:32,497 ఆయన ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు, కానీ మధ్యలో చెఫ్ ని తీసేశారు, అందుకే… 211 00:14:32,581 --> 00:14:34,875 నీ పాత మెనూని తిరిగి ఉపయోగిస్తే ఏం అవుతుంది? 212 00:14:36,376 --> 00:14:39,588 నువ్వు మెలీసాకి తిరిగి ప్రాణం పోయవచ్చు. 213 00:14:42,382 --> 00:14:44,968 లేదు, కానీ దానికి కొత్త పేరు పెట్టాలి. 214 00:14:51,350 --> 00:14:52,351 హాయ్, మాక్స్. 215 00:14:52,893 --> 00:14:53,977 హాయ్. 216 00:14:55,312 --> 00:14:59,983 దేవుడా, నిన్ను కలుస్తానని అస్సలు అనుకోలేదు తెలుసా? 217 00:15:01,276 --> 00:15:03,111 మనం కలిసి చాలా ఏళ్లయింది. 218 00:15:05,614 --> 00:15:08,534 ఓహ్, దేవుడా, కానీ నువ్వు నిజంగా చాలా బిజీ అయిపోయావు. 219 00:15:08,617 --> 00:15:12,663 అయితే తరువాత ఎప్పుడైనా నీ ఇంటికి వచ్చి కలవనా? 220 00:15:12,746 --> 00:15:15,624 - అది వెస్ట్ జోన్స్ లో ఉంది, కదా? - ఇలా రా. 221 00:15:23,340 --> 00:15:25,884 ఏం చేస్తున్నావు? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? 222 00:15:26,593 --> 00:15:27,886 నాతో ఎందుకు మాట్లాడటం లేదు? 223 00:15:27,970 --> 00:15:31,056 నీ వికృతమైన మొహాన్ని చూస్తూ నీతో ఎలా మాట్లాడగలను? 224 00:15:31,557 --> 00:15:32,975 ఎందుకు? ఎందుకు? 225 00:15:33,058 --> 00:15:34,726 ఎందుకంటే నేను ఇప్పుడు కోలుకున్నాను కాబట్టి. 226 00:15:34,810 --> 00:15:35,978 నేను ఇప్పుడు నయం అయ్యాను. 227 00:15:36,937 --> 00:15:39,147 నా ఆరోగ్య సమస్యలన్నీ నయమయ్యాయి. 228 00:15:39,231 --> 00:15:41,233 నేను మంచి మందులు వేసుకున్నాను. 229 00:15:41,316 --> 00:15:44,528 నేను ఇప్పుడు… నేను బాగానే ఉన్నాను. 230 00:15:46,029 --> 00:15:47,030 వద్దు. 231 00:15:47,990 --> 00:15:48,991 ఏంటి? 232 00:15:52,244 --> 00:15:53,328 దేవుడా. 233 00:15:54,788 --> 00:15:55,789 బేబీ. 234 00:16:01,753 --> 00:16:03,088 బేబీ. 235 00:16:33,452 --> 00:16:35,704 అయితే మనం మళ్లీ ఒకరినొకరు హింసించుకోబోతున్నామా? 236 00:16:37,331 --> 00:16:38,373 అంతే అంటావా? 237 00:16:40,250 --> 00:16:43,670 నువ్వు దూరంగా ఉన్నప్పుడు నా గురించి ఎప్పుడైనా ఆలోచించావా? 238 00:16:44,671 --> 00:16:47,883 ప్రతి రోజూ రాత్రి నేను నిద్రపోయే ముందు, నిన్ను కలుసుకోవాలని ఆరాటపడతాను, 239 00:16:48,634 --> 00:16:50,761 నీ కలల్లో నీ దగ్గరకి రావాలని కోరుకుంటాను. 240 00:16:51,887 --> 00:16:52,888 అది నువ్వేనా? 241 00:16:54,473 --> 00:16:55,474 అవును. 242 00:16:56,517 --> 00:16:59,061 అది ఎప్పుడూ నేనే, మాక్స్. 243 00:17:15,618 --> 00:17:16,662 అవును. 244 00:17:27,923 --> 00:17:30,968 అసహ్యకరమైన, మతిస్థిమితం లేని, భ్రమల్లో బతికే నీలాంటి పిచ్చిదానిని… 245 00:17:31,969 --> 00:17:33,470 నేను ఎప్పటికీ ప్రేమించను. 246 00:17:35,305 --> 00:17:37,432 నువ్వు దగ్గరగా వస్తేనే 247 00:17:38,100 --> 00:17:39,101 నాకు వాంతులు వచ్చేస్తాయి. 248 00:17:42,020 --> 00:17:46,900 మళ్లీ నా కంట పడ్డావా, నిన్ను ప్రాణాలతో ఉంచను. 249 00:18:12,968 --> 00:18:15,470 - మీకు నేను అబద్ధం చెప్పలేదు. - మీరు కావాలనే విషయాన్ని దాచారు. 250 00:18:15,554 --> 00:18:17,347 దాడి గురించి, కారు ప్రమాదం గురించి చెప్పలేదు. 251 00:18:17,431 --> 00:18:18,640 తను బాగానే ఉంది. 252 00:18:18,724 --> 00:18:20,100 ఆమె పారిపోయింది. 253 00:18:20,184 --> 00:18:22,394 అవును, కొండ మేక మాదిరిగానా? 254 00:18:22,477 --> 00:18:25,397 చూడండి, నేను తప్పు చేశాను కానీ తను మా ఫ్యామిలీని టార్గెట్ చేసిందని స్వయంగా ఒప్పుకుంది. 255 00:18:25,480 --> 00:18:27,900 - మీరు దాన్ని పరిశోధించాలి ఇంకా… - లేదు, లేదు, లేదు, లేదు, లేదు. 256 00:18:27,983 --> 00:18:30,903 మేము అలాంటిదేమీ చేయనక్కర్లేదు, సరేనా? 257 00:18:30,986 --> 00:18:33,155 ఆనా, మిమ్మల్ని అరెస్టు చేయకపోవడానికి ఒకే ఒక్క కారణం 258 00:18:33,238 --> 00:18:35,032 ఆ అమ్మాయి తల్లి మీ మీద కేసు వేయకపోవడమే. 259 00:18:35,115 --> 00:18:37,075 ఆనా, ఇప్పుడు ఇంక మీరు నిజం చెప్పాలి. 260 00:18:37,868 --> 00:18:41,413 ఆ అమ్మాయి అదృశ్యం కావడంలో మీ పాత్ర ఏమైనా ఉందా? 261 00:18:42,915 --> 00:18:44,541 ఆమె పారిపోవడం మీరు చూశారు కదా. 262 00:18:44,625 --> 00:18:47,044 నాకు తెలియదు… ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్లిందో నాకు అస్సలు తెలియదు. 263 00:18:47,127 --> 00:18:48,462 సరే, మీరు మేము చెప్పినట్లు చేయాలి. 264 00:18:49,505 --> 00:18:51,006 ఆమెతో మళ్లీ మాట్లాడకండి. 265 00:18:51,089 --> 00:18:53,550 ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఎవ్వరితోనూ మాట్లాడకండి, సరేనా? 266 00:18:53,634 --> 00:18:56,261 నిజానికి, మీరు ఈ విషయం గురించి నాతో ఎప్పుడైనా మాట్లాడారంటే, 267 00:18:56,345 --> 00:18:58,972 మీరు ఏదో తప్పు చేశారని అర్థం, సరేనా? 268 00:18:59,056 --> 00:19:00,057 సరే. 269 00:19:01,350 --> 00:19:02,434 సరే. 270 00:19:12,027 --> 00:19:13,028 గుడ్ మార్నింగ్. 271 00:19:15,739 --> 00:19:17,574 ఏం జరిగింది? నువ్వు బాగానే ఉన్నావా? 272 00:19:18,283 --> 00:19:19,701 హా, నేను బాగానే ఉన్నాను. అలా ఎందుకు అడిగావు? 273 00:19:21,620 --> 00:19:24,540 కిచెన్ క్లోజ్ అయ్యేవరకూ ఎదురుచూశాను. నువ్వు తిరిగి రాలేదు. 274 00:19:32,589 --> 00:19:34,508 - హాయ్. హాయ్. - హాయ్, కేథరిన్. 275 00:19:34,591 --> 00:19:35,676 ఎలా ఉన్నావు, క్యాట్? 276 00:19:36,510 --> 00:19:38,720 నా భర్తని చంపిన కేసులో నిందితురాలిగా ఉండటం కాకుండా ఇంకేం చేస్తున్నానంటారా? 277 00:19:39,263 --> 00:19:40,681 ఇందాకే మంచిగా పెడిక్యూర్ చేయించుకున్నాను. 278 00:19:41,348 --> 00:19:43,725 సరే. కూర్చోండి. 279 00:19:46,311 --> 00:19:48,814 ముందస్తు విచారణ గురించి నేను మొదటగా మాట్లాడతాను. 280 00:19:48,897 --> 00:19:51,900 చూడబోతే మీకంటే ముందు ఎనిమిది కేసులు ఉన్నట్లున్నాయి. 281 00:19:51,984 --> 00:19:54,069 - ఐదు. - అవును. 282 00:19:54,820 --> 00:19:57,239 ఐదు, అంటే బహుశా మన కేసు 19వ తేదీన విచారణకు రావచ్చేమో. 283 00:20:00,158 --> 00:20:01,827 నువ్వు ఏదో ధ్యాసలో ఉన్నట్లు కనిపిస్తున్నావు. 284 00:20:03,579 --> 00:20:04,955 అవును, అంటే, కుటుంబ సమస్యలు. 285 00:20:05,038 --> 00:20:07,291 - కానీ కంగారుపడకండి, నా దృష్టి దీని మీదే ఉంది. - సరే, మంచిది. 286 00:20:08,000 --> 00:20:10,711 నా భర్త, అతని ఆత్మకి శాంతి కలుగుగాక, ఆయన దృష్టి కూడా మళ్లింది. 287 00:20:11,587 --> 00:20:12,963 మా ఆయా, యదీరా అతని దృష్టిని మళ్లించింది. 288 00:20:14,173 --> 00:20:15,716 ఇంకా బెస్ట్ ఫ్రెండ్ సిండీ అతని దృష్టిని మళ్లించింది. 289 00:20:16,675 --> 00:20:19,428 ఇంకా నాకు తెలిసినంత వరకూ, కనీసం నలుగురు ఆడవారు అతని దృష్టిని మళ్లించారు 290 00:20:19,511 --> 00:20:23,724 దానితో పాటు క్రాస్ విండ్స్ గోల్ఫ్ క్లబ్ లో పరిచయమైన ఒక అందమైన యువకుడు కూడా అతని దృష్టిని మళ్ళించాడు. 291 00:20:23,807 --> 00:20:24,850 అది నీకు తెలుసా? 292 00:20:25,893 --> 00:20:27,060 అవును, నాకు అలా… 293 00:20:27,561 --> 00:20:29,354 నీ దృష్టి మళ్లడం నాకు ఇష్టం లేదు, టామ్. 294 00:20:29,938 --> 00:20:31,023 మీరు ఏం అంటున్నారు? 295 00:20:31,106 --> 00:20:33,317 అంటే, నేను ఊరికే అంటున్నాను… 296 00:20:33,901 --> 00:20:35,485 నీ దృష్టిని ఆమె మళ్లిస్తోంది అనుకుంటున్నాను. 297 00:20:37,571 --> 00:20:38,822 నా కేసు నుంచి ఆమెని తొలగించాలి. 298 00:20:49,041 --> 00:20:52,961 ఈ విషయం ఫోన్ లో చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ నీ చుట్టూ ఏదో చెడు ఆవహించినట్లుంది. 299 00:20:53,045 --> 00:20:54,796 - నాకు తెలుసు… - దాడి చేశావా? 300 00:20:54,880 --> 00:20:56,924 అతను నా కుటుంబాన్ని చంపాలని చూస్తున్నాడు, నోవా. 301 00:20:57,007 --> 00:20:58,800 నువ్వు అలా అనుకుంటున్నావని నాకు అర్థమైంది. 302 00:21:00,093 --> 00:21:03,055 రాబోయే కేసు విచారణలో నీ స్థానాన్ని పలోమా భర్తీ చేస్తుంది. 303 00:21:03,138 --> 00:21:05,516 - అలా అనకు. - ఈ గొడవ అంతా సద్దుమణిగేవరకూ ఇంటి నుండి పనిచేయి. 304 00:21:05,599 --> 00:21:06,934 అది సరైన పద్ధతి కాదు. 305 00:21:07,017 --> 00:21:08,644 ఏది సరైన పద్ధతి అన్నది ప్రశ్న కాదు, 306 00:21:08,727 --> 00:21:10,521 అది ఎలా కనిపిస్తుంది అన్నదే ముఖ్యం. 307 00:21:10,604 --> 00:21:11,813 అది గుర్తుపెట్టుకో. 308 00:21:31,166 --> 00:21:32,167 #గోట్ గర్ల్ 309 00:21:32,251 --> 00:21:34,211 అయ్యో, ఆ అమ్మాయి, కొండ మేక మాదిరిగా, తిరిగి లేచి నిలబడింది. 310 00:21:34,294 --> 00:21:36,964 ఒక కొండ మేక మాదిరిగా, కొండ మేక మాదిరిగా, 311 00:21:37,047 --> 00:21:38,549 కొండ మేక మాదిరిగా… 312 00:22:00,779 --> 00:22:02,239 తరువాత ఏంటి… నేను… 313 00:22:08,871 --> 00:22:10,247 ఇక్కడేం చేస్తున్నావు? 314 00:22:15,002 --> 00:22:16,003 అదేంటి? 315 00:22:18,338 --> 00:22:20,299 నీకు ఇంకా తొమ్మిది కాలి వేళ్లూ ఉన్నాయా? 316 00:22:24,136 --> 00:22:25,137 హేయ్. 317 00:22:27,806 --> 00:22:28,807 నాతో మాట్లాడు. 318 00:22:29,558 --> 00:22:30,893 నేను అమ్మనో, టామ్ నో కాదు. 319 00:23:05,219 --> 00:23:06,678 ఏం చేస్తున్నావు? 320 00:23:06,762 --> 00:23:08,847 నేను ఏదో చెత్త డ్రగ్ వాసన పీల్చినట్లున్నాను. 321 00:23:08,931 --> 00:23:10,974 ఈ రోజు నువ్వు త్వరగా తాగడం మొదలుపెట్టావా? 322 00:23:11,058 --> 00:23:13,101 నువ్వు చెత్తవెధవవి. 323 00:23:14,394 --> 00:23:17,564 అందరూ నిన్ను ద్వేషించాలని, అలా ఒక బాధితుడిగా సానుభూతి పొందాలని చూస్తున్నావా? 324 00:23:18,190 --> 00:23:20,817 నువ్వు బాధితుడివి కావు. ఇంకా మేము నిన్ను ద్వేషించము, సరేనా? 325 00:23:21,610 --> 00:23:24,613 నన్ను ఎలా ప్రేమించాలో నీకు అర్థం కావడం లేదనిపిస్తోంది. 326 00:23:27,115 --> 00:23:28,450 కదా? 327 00:23:28,534 --> 00:23:29,743 నువ్వు అలా ఎందుకు మాట్లాడుతున్నావు? 328 00:23:44,675 --> 00:23:47,261 మన ఇద్దరి ఫ్రెండ్ కి నువ్వు అదే చెప్పావు కదా. 329 00:23:53,517 --> 00:23:55,102 ఇంక మాట్లాడటం ఆపు! చెత్తవెధవ! 330 00:23:55,185 --> 00:23:58,397 - నాట్, ఆగు! ఆగు, నాట్! - జాక్, ఆగు! ముందుకు రావద్దు. 331 00:23:59,231 --> 00:24:01,400 నిన్ను చంపేస్తాను. నిన్ను ఇప్పుడు చంపేస్తాను. ఆగు. 332 00:24:01,483 --> 00:24:03,735 - హేయ్! హేయ్, వాడిని వదిలేయ్! - నన్ను వదులు! 333 00:24:03,819 --> 00:24:05,279 మీరు ఏం చేస్తున్నారు? 334 00:24:05,362 --> 00:24:07,447 - హేయ్. - ఓహ్, ఛ. 335 00:24:07,531 --> 00:24:10,284 - తను నా మీద దాడి చేసింది. - నేను నిజంగా నిన్ను ద్వేషిస్తున్నాను. 336 00:24:10,367 --> 00:24:13,954 తన గర్ల్ ఫ్రెండ్ విషయంలో కోపంగా ఉంది. ఆమెని పిచ్చిగా ప్రేమిస్తోంది. 337 00:24:17,708 --> 00:24:19,626 నవేయా గురించి జాక్ తో మాట్లాడవద్దని నీకు చెప్పాను. 338 00:24:19,710 --> 00:24:22,045 సరే. ఎందుకంటే నీకు రహస్యాలు దాచడం ఇష్టం కదా, 339 00:24:22,129 --> 00:24:24,006 - కాదంటావా? - నీ ఉద్దేశం ఏంటి? 340 00:24:28,093 --> 00:24:29,887 అసలు మాక్స్ నిన్ను ఎందుకు ద్వేషిస్తున్నాడు? 341 00:24:33,098 --> 00:24:34,600 ఎందుకంటే అతను జైలుకి వెళ్లాడు కాబట్టి. 342 00:24:34,683 --> 00:24:37,477 అతను చేయని హత్యకి జైలు పాలయ్యాడు, కదా? 343 00:24:40,772 --> 00:24:42,608 అతను తన భార్యని హత్య చేశాడని నేను అనుకున్నాను. 344 00:24:44,193 --> 00:24:46,695 బహుశా నేను ఇప్పటికీ నమ్ముతాను, కానీ నేను అతని తరపున వాదించాను. 345 00:24:48,947 --> 00:24:49,948 సరే, అమ్మా. 346 00:24:59,666 --> 00:25:00,667 అదేంటి? 347 00:25:01,710 --> 00:25:04,671 నాకు తెలియదు. నాకు గరాజ్ లో దొరికింది. 348 00:25:20,896 --> 00:25:23,982 తమ తరఫున ఎవరు వాదించాలో ఎంపిక చేసుకునే పూర్తి హక్కు క్లయింట్స్ కి ఉంటుంది. 349 00:25:24,066 --> 00:25:26,527 అయితే నీ ఇష్టం వచ్చింది చేసుకో అనే పూర్తి హక్కు నీకు కూడా ఉంది కదా. 350 00:25:27,236 --> 00:25:29,947 లెక్స్, నీకు ఇంకా మంచి కేసులు వచ్చేలా చేస్తాను, సరేనా? 351 00:25:30,030 --> 00:25:31,406 ఈ కేసు నా కెరీర్ కి ఉపయోగపడుతుంది. 352 00:25:31,490 --> 00:25:32,950 పైగా, దాదాపు మొత్తం పనంతా నేనే చేశాను. 353 00:25:33,450 --> 00:25:35,452 సీనియర్ అసోసియేట్స్ ఎప్పుడూ ఎక్కువ పనే చేస్తారు. 354 00:25:35,536 --> 00:25:37,454 కానీ ఏ కారణం లేకుండా కేసు నుంచి గెంటేయబడతారా? 355 00:25:37,538 --> 00:25:38,539 హేయ్. 356 00:25:39,373 --> 00:25:41,583 మన మధ్య ఆ కొద్దిసేపు ఏదో జరిగినందుకే నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావా? 357 00:25:43,669 --> 00:25:45,379 నువ్వు నన్ను ముద్దుపెట్టుకుంటే ఏదో జరిగినట్లు కాదు. 358 00:25:46,088 --> 00:25:47,089 సరే, టామ్. 359 00:25:47,673 --> 00:25:50,509 మనమిద్దరం కలిసి అక్కడిదాకా వచ్చినా, ఇప్పుడు ఏమీ జరగనట్లు నటిద్దామా? 360 00:25:54,054 --> 00:25:56,765 హేయ్, చూడు, కేథరిన్ నిన్ను నమ్ముతుంది. 361 00:25:56,849 --> 00:25:58,225 నువ్వు ఆమె మనసు మార్చగలవు. 362 00:25:58,308 --> 00:26:02,104 లేదా బహుశా నేను ఆమె నమ్మకం కోల్పోవచ్చు ఇంకా క్లయింట్ గా ఆమెని మనం పోగొట్టుకోవచ్చు. 363 00:26:02,187 --> 00:26:04,481 తన తరఫున నువ్వు వాదించడం కంటే 364 00:26:04,565 --> 00:26:07,442 ఆ కాన్ఫరెన్స్ టేబుల్ మీద నీతో ఆ పని చేయించుకోవాలనే కోరిక ఆమెకి ఎక్కువగా ఉంది. 365 00:26:07,526 --> 00:26:09,820 - కానీ, అలా మాట్లాడటం తప్పు. - నేను తప్పుగా మాట్లాడుతున్నానా? 366 00:26:10,571 --> 00:26:11,655 అద్దంలో చూసుకో. 367 00:26:12,573 --> 00:26:15,909 ఆ సరసాలు, ఆ మైండ్ గేమ్స్. 368 00:26:16,618 --> 00:26:18,495 ఇక ఆ మైక్రోడోసింగ్ గురించి నన్ను మాట్లాడించకు. 369 00:26:19,079 --> 00:26:20,330 అది నువ్వే నాకు ఇచ్చావు. 370 00:26:20,414 --> 00:26:22,791 నువ్వు నా బాస్ వి. నువ్వు అది తీసుకోకుండా ఉండాల్సింది. 371 00:26:25,252 --> 00:26:26,253 చూడు, 372 00:26:26,837 --> 00:26:29,923 నీ పార్ట్ నర్స్ కో లేదా నీ భార్యకో చెబుతానని 373 00:26:30,966 --> 00:26:34,219 బెదిరించే రకాన్ని కాదు నేను. 374 00:26:34,303 --> 00:26:35,512 నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? 375 00:26:35,596 --> 00:26:38,765 నేను ఇప్పుడు చెప్పింది నువ్వు అస్సలు వినలేదా? నేను బెదిరించడం లేదు. 376 00:26:39,725 --> 00:26:44,813 హెచ్.ఆర్. ఇన్వెస్టిగేషన్ వల్ల వచ్చే అనివార్యమైన ఫలితం గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. 377 00:26:48,400 --> 00:26:49,610 ఆ విషయం గురించి నేను ఆలోచించాలి. 378 00:26:50,194 --> 00:26:53,614 సరే. ఆలోచించు. ఎక్కువ సమయం తీసుకోకు. 379 00:27:01,330 --> 00:27:04,708 అతను జైలు నుంచి బయటకి వచ్చినప్పటి నుంచి, చెడు పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 380 00:27:05,417 --> 00:27:09,963 అతను ఆ అమ్మాయిని ట్రోజన్ హార్స్ మాదిరిగా ఉపయోగించుకుంటూ 381 00:27:10,047 --> 00:27:14,676 నా పిల్లల్ని మచ్చిక చేసుకుని, వాళ్లు నా మీద ద్వేషం పెంచుకునేలా చేస్తున్నాడని స్పష్టం అవుతోంది. 382 00:27:15,177 --> 00:27:17,054 నన్ను మాక్స్ కేడీని ఇన్వెస్టిగేట్ చేయమంటారా? 383 00:27:17,137 --> 00:27:19,181 అది సరే, ముందు మనం నవేయాని వెతికి పట్టుకోవాలి. 384 00:27:19,264 --> 00:27:21,558 ముందుగా మనం ఆమె తల్లి ఫెయిత్ తో మాట్లాడాలి. 385 00:27:21,642 --> 00:27:23,393 జాక్ ఇంకా నాట్ అంటే నాకు ఎంత ఇష్టమో మీకు తెలుసు. 386 00:27:24,520 --> 00:27:25,854 మీకు నేను చాలా రుణపడి ఉన్నాను. 387 00:27:27,773 --> 00:27:30,609 మీరు నా ప్రాణాలు కాపాడారు. ఇప్పుడు మీరు నన్ను నమ్మాలి. 388 00:27:31,235 --> 00:27:32,611 ఈ వ్యవహారాన్ని పోలీసులకి వదిలేయండి. 389 00:27:33,904 --> 00:27:36,573 మీ ఉద్యోగం పోయే ప్రమాదం ఉంది. లేదా అంతకన్నా దారుణమైనది జరగచ్చు. 390 00:27:37,074 --> 00:27:39,201 సరే వదిలేయ్. నేనే సొంతంగా చూసుకుంటాలే. 391 00:27:39,284 --> 00:27:41,411 - ఆ అమ్మాయిని నేనే సొంతంగా వెతికి పట్టుకుంటాను. - హేయ్. 392 00:28:19,533 --> 00:28:21,201 ఫెయిత్. నా పేరు… 393 00:28:21,285 --> 00:28:23,370 అంటే, నేను నిన్ను ఎక్కడో చూశాను. 394 00:28:24,371 --> 00:28:27,708 మా అమ్మాయిని కారు ఢీ కొట్టిన ఆ వీడియోలో ఉన్నది నువ్వే కదా? 395 00:28:30,460 --> 00:28:31,461 సారీ. 396 00:28:32,629 --> 00:28:37,050 చూడండి, నేను అతిగా స్పందించాను, కానీ మీలాగే నేను కూడా తల్లినే, నా పిల్లలు ప్రమాదంలో ఉన్నారు. 397 00:28:40,095 --> 00:28:43,599 మీ అమ్మాయిని మాక్స్ కేడీ ఏదో మాయ చేస్తున్నాడు అనిపిస్తోంది, కాబట్టి మీరు నాకు సాయం చేస్తే, 398 00:28:44,183 --> 00:28:47,311 మనం అతడిని తిరిగి జైల్లో పెట్టించచ్చు, అప్పుడు మీ కుమార్తెని ఇంటికి రప్పించవచ్చు. 399 00:28:55,110 --> 00:28:56,445 నువ్వు మళ్లీ ఇక్కడికి ఎప్పుడూ రావద్దు. 400 00:29:07,998 --> 00:29:11,001 టామ్, నువ్వు ప్రాసిక్యూటర్ గా చాలా కాలంగా పని చేస్తున్నావు. 401 00:29:11,084 --> 00:29:12,085 అసౌకర్యంగా అనిపించే ప్రశ్నల్ని 402 00:29:12,169 --> 00:29:15,297 పుట్టకముందే తొక్కేయటడం నీ రక్తపోటుకి చాలా మంచిది 403 00:29:15,380 --> 00:29:17,799 గుర్తు… గుర్తుంచుకో. 404 00:29:17,883 --> 00:29:22,179 అంటే, లెక్సీ ఎలా చెబితే అలా చేయమంటున్నావా? 405 00:29:22,262 --> 00:29:23,263 అంటే… 406 00:29:23,764 --> 00:29:24,890 నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారనిపిస్తోంది. 407 00:29:24,973 --> 00:29:27,434 ఒకవేళ దానికి ప్రత్యామ్నాయం హెచ్.ఆర్. ఇన్వెస్టిగేషన్ అయితే… 408 00:29:28,393 --> 00:29:29,686 ఎక్స్ క్యూజ్ మీ, జెంటిల్మన్. 409 00:29:31,104 --> 00:29:32,147 టామ్. 410 00:29:34,149 --> 00:29:38,403 ఇంతకుముందు నా మాటలు విన్నందుకు మళ్లీ థాంక్స్ చెబుతున్నాను. 411 00:29:39,071 --> 00:29:40,113 మరేం ఫర్వాలేదు. 412 00:29:40,697 --> 00:29:42,074 నేను కోపంగా మాట్లాడితే సారీ, 413 00:29:43,033 --> 00:29:47,579 కానీ చేయని నేరానికి శిక్ష విధిస్తే, మరి కోపం వస్తుంది, కదా? 414 00:29:47,663 --> 00:29:49,164 ఏది ఏమైనా, నువ్వు మంచి మనిషివి. 415 00:29:54,670 --> 00:29:56,713 భార్యను హత్య చేశాడు. భార్యని హత్య చేయలేదు. 416 00:29:56,797 --> 00:29:58,674 ఎలా చూసినా వాడు ఒక పొగరబోతు వెధవ. 417 00:29:59,883 --> 00:30:01,593 ఆడవాళ్లు అలాంటి వాళ్లని ఎందుకు ఇష్టపడతారు? 418 00:30:03,387 --> 00:30:04,763 మనం అతడిని జైల్లో పెట్టించినందుకు నాకేమీ బాధలేదు. 419 00:30:05,722 --> 00:30:07,474 నేను ఇంక వెళ్లాలి. ఈ బిల్లు నేను కడతానులే. 420 00:30:08,725 --> 00:30:09,726 థాంక్స్. 421 00:30:10,310 --> 00:30:11,395 థాంక్యూ. 422 00:30:18,277 --> 00:30:19,611 నువ్వు ఏం డ్రింక్ తాగుతున్నావు? 423 00:30:32,499 --> 00:30:34,459 ఆర్మ్డ్. స్టే. 424 00:30:48,557 --> 00:30:49,600 జాక్? 425 00:31:01,570 --> 00:31:02,571 జాక్? 426 00:31:04,948 --> 00:31:06,033 ఏం చేస్తున్నావు? 427 00:31:12,998 --> 00:31:13,999 ఏమీ చేయడం లేదు. 428 00:31:15,459 --> 00:31:16,460 నువ్వు బాగానే ఉన్నావా? 429 00:31:33,101 --> 00:31:34,102 ఐ లవ్ యూ, అమ్మా. 430 00:31:51,078 --> 00:31:52,079 నేను పొరబడ్డాను. 431 00:31:53,622 --> 00:31:55,874 నువ్వు మాక్స్ కి భయపడటం లేదు, నవేయాకి భయపడుతున్నావు. 432 00:31:59,336 --> 00:32:01,171 నీ కూతురు తిరిగి రావడం నీకు ఇష్టం లేదు. 433 00:32:07,094 --> 00:32:10,097 పార్టీ మార్చడం కొంచెం వింతగా ఉంది, కదా? 434 00:32:12,224 --> 00:32:13,684 అవును, ప్రజల తరఫున వాదించడం, 435 00:32:14,476 --> 00:32:16,728 అది ఎక్కువ అయోమయంగా ఉంటుంది. 436 00:32:16,812 --> 00:32:18,522 ఇప్పుడు నా క్లయింట్లు నిజమైన మనుషులు. 437 00:32:19,106 --> 00:32:22,109 అవును. ఇప్పుడు ఏదైనా కఠినమైన కేసుని వాదిస్తున్నావా? 438 00:32:24,736 --> 00:32:27,656 నీ ఉద్దేశం ఏంటి? ఆ కేథరిన్ బక్లే కేస్ అంటున్నావా? 439 00:32:30,951 --> 00:32:32,828 లేదు… నాకేం తెలుసు? 440 00:32:32,911 --> 00:32:34,329 నేను చూస్తున్నదే నాకు తెలుస్తుంది… 441 00:32:36,957 --> 00:32:38,959 నిన్ను ఏదో సమస్య వేధిస్తోందని మాత్రం నాకు తెలుస్తోంది. 442 00:32:40,169 --> 00:32:41,920 నేను ఏమైనా తప్పు చెప్పానా, కౌన్సెలర్? 443 00:32:44,882 --> 00:32:45,966 అంటే, అది కేవలం… 444 00:32:47,467 --> 00:32:49,094 ఒక తోటి ఉద్యోగితో గొడవ. 445 00:32:49,678 --> 00:32:53,557 అది నన్ను బలవంతపెడుతున్నారని అనను, కానీ నా మీద ఒత్తిడి తెస్తున్నారు. 446 00:32:55,726 --> 00:32:57,144 అయితే మరి నువ్వు ఏం చేయబోతున్నావు? 447 00:32:59,730 --> 00:33:00,731 నాకు తెలియదు. 448 00:33:02,274 --> 00:33:03,775 నీకు ఎవరైనా హీరో ఉన్నారా, టామ్? 449 00:33:06,403 --> 00:33:07,404 హీరోనా? 450 00:33:07,487 --> 00:33:09,781 హీరో, ఒక హీరో. నీకు స్ఫూర్తిని ఇచ్చిన ఎవరైనా సరే. 451 00:33:09,865 --> 00:33:10,991 ఎవరైనా, 452 00:33:11,575 --> 00:33:14,536 నాకు తెలియదు, అది ఒక కోచ్ కావచ్చు లేదా ఆర్మీలో ఎవరైనా కావచ్చు. 453 00:33:15,287 --> 00:33:16,663 - మెరైన్స్. - మెరైన్స్. 454 00:33:17,789 --> 00:33:21,460 ఒక మంచి మనిషికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అలాంటి వారు ఎవరైనా ఉన్నారా? 455 00:33:24,338 --> 00:33:26,548 నా పెద్ద అన్నయ్య, నాథన్. 456 00:33:29,885 --> 00:33:31,762 అదే నాథన్ అయితే నిన్ను ఏం చేయమని చెప్పేవాడు? 457 00:33:34,139 --> 00:33:37,059 "ఏది సరైనదో అది చేయి" అని చెప్పేవాడేమో. 458 00:33:37,142 --> 00:33:41,522 ఖచ్చితంగా, నీ కోసం నిన్ను పోరాడమనేవాడు. కదా? ఒక మగవాడిలా పోరాడాలి. 459 00:33:44,525 --> 00:33:45,943 అంటే, దాని అర్థం ఏంటి? 460 00:33:46,026 --> 00:33:49,446 అంటే, చాలా అర్థాలు ఉన్నాయి. 461 00:33:51,198 --> 00:33:53,075 మిమ్మల్ని ఇంకొక ప్రశ్న అడగనివ్వండి, సర్. 462 00:33:54,535 --> 00:33:55,869 సరే. 463 00:33:55,953 --> 00:33:57,621 నీకు ఉన్న అతిపెద్ద భయం ఏమిటి? 464 00:34:01,917 --> 00:34:04,628 అందరికీ ఉన్న భయమే. నా పిల్లలకి ఏదైనా అవుతుందనే భయం. 465 00:34:04,711 --> 00:34:09,132 లేదు, నీకు పిల్లలు కలగక ముందు నీకు ఉన్న భయం లేదా నీకు అలా అనిపించినది. 466 00:34:10,050 --> 00:34:12,094 ఎప్పుడూ నీలో ఉండేది. అది ఏంటి? 467 00:34:12,803 --> 00:34:14,137 అంటే… 468 00:34:18,516 --> 00:34:20,268 అదేంటో నాకు తెలుసు. 469 00:34:20,351 --> 00:34:21,687 - నేను చెప్పగలను. - నీకు తెలుసా? 470 00:34:21,770 --> 00:34:24,063 - ఓహ్, అవును. నేను చెప్పగలను. - అయితే, చెప్పు. 471 00:34:24,147 --> 00:34:26,859 అంటే, నీకున్న పెద్ద భయం ఏమిటో నేను… నేను చెప్పగలను. అది… 472 00:34:27,525 --> 00:34:28,527 నువ్వు రెడీనా? 473 00:34:34,699 --> 00:34:35,701 ఎంట్రోపీ. 474 00:34:39,454 --> 00:34:41,415 అరాచకం. అస్తవ్యస్తం. 475 00:34:41,498 --> 00:34:42,666 పతనం. 476 00:34:43,458 --> 00:34:45,043 ఎంట్రోపీ అంటే ఏమిటో నాకు తెలుసు. 477 00:34:45,127 --> 00:34:47,670 నీకు ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే అదంటే నువ్వు భయపడిపోతావు. 478 00:34:49,422 --> 00:34:50,424 అది తప్పనిసరి. 479 00:34:52,009 --> 00:34:55,762 కానీ అందరికంటే ముఖ్యంగా, నువ్వు కూడా ఎప్పుడో ఒకప్పుడు నియంత్రణ కోల్పోవాలి. 480 00:34:57,598 --> 00:34:59,266 ఎందుకంటే నీ జీవితాన్ని ఇలా గడుపుతున్న కారణంగా… 481 00:35:02,519 --> 00:35:04,188 నీ లోపల ఏదో అంతరించిపోతోంది. 482 00:35:24,082 --> 00:35:26,293 ఈ సెషన్ కి నువ్వు నాకు డబ్బు చెల్లించాలి, కౌన్సెలర్. 483 00:35:27,753 --> 00:35:29,880 ఛ, ఈ బార్ కూడా పల్చబడుతోంది. 484 00:35:32,716 --> 00:35:33,800 మనం ఇక్కడి నుండి వెళ్లిపోదాం. 485 00:35:35,677 --> 00:35:37,596 మేము కలుసుకున్న కొన్ని నెలల తరువాత, 486 00:35:38,180 --> 00:35:39,973 నేను గర్భవతిని అయ్యానని అతనికి చెప్పాను, 487 00:35:40,057 --> 00:35:43,727 కానీ ఇంక నాతో అతనికి ఉపయోగం లేకపోయి ఉండచ్చు, 488 00:35:43,810 --> 00:35:47,397 ఎందుకంటే నేను కరెక్షన్స్ డిపార్ట్మెంట్ లో పని చేయడం మానేశాను. 489 00:35:48,357 --> 00:35:49,608 ఆ గాయం అతనే చేశాడా? 490 00:35:50,234 --> 00:35:51,485 ఆ నల్ల కన్ను? 491 00:35:52,402 --> 00:35:53,403 మాక్స్ చేశాడా? 492 00:35:54,363 --> 00:35:56,615 లేదు, లేదు, నేను అతడిని కలిసి చాలా ఏళ్లయింది. 493 00:35:58,951 --> 00:35:59,993 ఇది నెవ్వీ చేసిన గాయం. 494 00:36:00,869 --> 00:36:02,746 కానీ తను ఎక్కడుందో నీకు తెలియదా? 495 00:36:03,580 --> 00:36:04,915 లేదు. లేదు. 496 00:36:05,666 --> 00:36:07,668 తను కనిపించకుండా పోయాక నేను కనీసం ఫోన్ చేయలేదు. 497 00:36:09,044 --> 00:36:10,587 అయితే తనే పోలీసులకి కాల్ చేసింది. 498 00:36:11,839 --> 00:36:13,423 నన్ను అనుమానితురాలిగా నా మీద కేసు వేయాలని చూసింది. 499 00:36:14,174 --> 00:36:17,052 అతని ప్రభావం ఆమెపై చాలా ఎక్కువగా ఉంది, నన్ను కూడా అతను అలాగే మభ్యపెట్టాడు. 500 00:36:17,719 --> 00:36:20,889 మనుషుల్ని మాయ చేసే స్పెషల్ పవర్ ఏదో అతని దగ్గర ఉంది. 501 00:36:22,516 --> 00:36:27,312 ఆమె అతనికి వీడియో కాల్ చేస్తుండేది, చౌక ఫోన్ల ద్వారా టార్వాటర్ జైలుకి కాల్ చేసేది. 502 00:36:31,859 --> 00:36:33,193 అతను నా కూతురుని మార్చేశాడు. 503 00:36:33,277 --> 00:36:34,486 సారీ. 504 00:36:36,989 --> 00:36:41,827 నాకు తెలిసింది ఏమిటంటే, వాళ్లు అతని మతం గురించి మాట్లాడుకునేవారు. 505 00:36:42,870 --> 00:36:44,413 అతను సొంతంగా సృష్టించిన మతం అది. 506 00:36:47,666 --> 00:36:50,919 అతను ఆమెలోకి ఆ మతాన్ని నూరిపోశాడు. అది దుర్మార్గమైన పని. 507 00:36:55,007 --> 00:36:59,511 మాక్స్ నిజజీవితం ఏమిటనేది నీకు, నాకు మాత్రమే తెలుసు. 508 00:37:00,596 --> 00:37:02,723 నువ్వు నాకు ఏదైనా సమాచారం ఇవ్వాలి. 509 00:37:04,141 --> 00:37:08,061 తను ఎక్కడ ఉందో నువ్వు చెప్పగలిగితే, అప్పుడు మనం 510 00:37:08,145 --> 00:37:09,605 మాక్స్ తనని ప్రేరేపిస్తున్నాడని ఆమెతో ఒప్పించవచ్చు. 511 00:37:10,480 --> 00:37:13,317 సరేనా? ఆ తరువాత మనం మాక్స్ ని జైలుకి పంపించవచ్చు. 512 00:37:13,400 --> 00:37:15,777 ఇంకా నవేయాకి అవసరమైన చికిత్సని మనం అందించవచ్చు. 513 00:37:21,491 --> 00:37:23,035 తను ఎక్కడ పడుకుంటుందో నాకు తెలుసు. 514 00:37:25,120 --> 00:37:26,163 అది నేను చెబుతాను. 515 00:37:26,705 --> 00:37:28,832 నేను నీతో మాట్లాడానన్న విషయం ఎవ్వరికీ చెప్పకు. 516 00:37:29,499 --> 00:37:32,794 తనకి తెలియడం నాకు ఇష్టం లేదు, ఇంకా ఆమె ఆ విషయాన్ని మాక్స్ కి చెప్పడం అస్సలు ఇష్టం లేదు. 517 00:37:32,878 --> 00:37:33,879 సరే. 518 00:37:44,139 --> 00:37:45,140 ఇవి నీకు చాలా వస్తాయా? 519 00:37:48,810 --> 00:37:49,811 నేను… 520 00:37:50,312 --> 00:37:52,940 రోజూ వేరే వేరే ఆడవాళ్లతో గడపాలని నేను కోరుకోవడం లేదు. 521 00:37:53,023 --> 00:37:54,149 లేదు. 522 00:37:54,233 --> 00:37:56,401 లేదు, నాకు ఒక ఫ్యామిలీ కావాలి. 523 00:37:57,611 --> 00:37:58,862 కాబట్టి, నాకు చెప్పు, బాబు. 524 00:37:58,946 --> 00:38:01,698 ఒక గొప్ప మహిళని నేను ఎలా కలుసుకోవాలి? 525 00:38:02,199 --> 00:38:03,700 నువ్వు చేసిన మాదిరిగా. ఎలా? 526 00:38:05,452 --> 00:38:06,453 చాలా తేలిక. 527 00:38:06,995 --> 00:38:09,498 లా కాలేజీకి వెళ్లు, అసిస్టెంట్ డిస్ట్రిక్ అటార్నీగా చేరు, 528 00:38:10,666 --> 00:38:12,167 ఒక పెద్ద కేసు పట్టుకో. 529 00:38:13,877 --> 00:38:17,965 కౌన్సెలర్. ఛ, మనం వేరే పరిస్థితుల్లో కలుసుకుని ఉంటే బాగుండేది. 530 00:38:18,048 --> 00:38:19,341 ఛ. 531 00:38:24,555 --> 00:38:27,307 హేయ్, టామీ బాబూ. 532 00:38:29,977 --> 00:38:32,145 దేవుడా. 533 00:38:34,398 --> 00:38:36,775 ఆ రోజు చాలా గొడవ జరిగింది. కదా? 534 00:38:36,859 --> 00:38:39,152 ఆ క్షణంలో, నువ్వు నిజంగా ఇలా చేస్తావు అనుకున్నాను… 535 00:38:40,195 --> 00:38:41,321 తెలుసా? 536 00:38:42,114 --> 00:38:44,241 హేయ్, ఏం తాగుతున్నావు? నీ కోసం ఒక డ్రింక్ కొనిస్తాను. 537 00:38:44,324 --> 00:38:45,742 - లేదు, నాకు అవసరం లేదు. - లేదు, తప్పదు. 538 00:38:45,826 --> 00:38:48,954 నీ పూల్ లో నేను కాలు పెట్టాను. నువ్వు వద్దంటే ఒప్పుకోను, టామీ. 539 00:38:49,037 --> 00:38:50,038 ఏం తాగుతున్నావు? 540 00:38:50,122 --> 00:38:52,124 నువ్వు మాకు డ్రింక్స్ కొనివ్వడం లేదు. 541 00:38:58,380 --> 00:38:59,882 నేను మనందరికీ డ్రింక్స్ ఇప్పిస్తాను. 542 00:38:59,965 --> 00:39:01,300 - అలాగే. - మాక్స్. 543 00:39:01,383 --> 00:39:02,551 - హేయ్, నా పేరు ఓలీ. - సరే. 544 00:39:03,427 --> 00:39:05,804 నీ గురించి నాకు తెలుసు, మాక్స్, నువ్వు చాలా ఫేమస్ వ్యక్తివి. నువ్వు… 545 00:41:07,176 --> 00:41:10,470 ప్రభుత్వ కారాగారం నుంచి రాసిన ఉత్తరం నవేయా వాలెంటైన్ 546 00:41:23,901 --> 00:41:27,237 ఏదో ఒక రోజు నిన్ను ఇక్కడికి తీసుకువస్తాను 547 00:41:40,584 --> 00:41:43,378 అవును, సరే, అప్పుడు నేను… నా ముఖం ఎలా కనిపిస్తోంది? 548 00:41:43,462 --> 00:41:46,089 మాకు పది వేల డాలర్ల మినిమమ్ డిపాజిట్ ఇస్తే చాలు. 549 00:41:49,176 --> 00:41:50,594 నేను ఇండెక్స్ ఫండ్స్ తో సరిపెట్టుకుంటాను. 550 00:41:50,677 --> 00:41:52,262 అది నిరాశ కలిగిస్తోంది, టామీ. 551 00:41:53,013 --> 00:41:55,766 నా ఉద్దేశం, నువ్వు రిస్కులు బాగా తీసుకుంటావు అనుకున్నాను, తెలుసా? 552 00:42:00,771 --> 00:42:01,980 ఇలా చూడు, బాబు. 553 00:42:02,064 --> 00:42:04,900 చూడు, సరేనా, నువ్వు బహుశా అతనికి 60 డాలర్లు బాకీ పడినట్లున్నావు… 554 00:42:05,484 --> 00:42:07,986 - అది ఒకటి రెండు సార్లు జరిగింది. - హేయ్, ట్రిష్! 555 00:42:08,070 --> 00:42:09,613 - నిజంగానా? - అవును. 556 00:42:09,696 --> 00:42:10,906 పద, బేబీ. ఆలస్యం అవుతోంది. 557 00:42:10,989 --> 00:42:13,367 - వెళదాం పద. లేదు, మనం వెళ్తున్నాం. - నేను నా డ్రింక్ పూర్తి చేయాలి. 558 00:42:13,450 --> 00:42:15,118 - పద. - ఫ్రెండ్. తనకి వెళ్లాలని లేదు. 559 00:42:15,202 --> 00:42:17,079 - ఒక మాట చెప్పనా? నువ్వు నోరు మూయ్, మాక్స్. - తనని వదిలేయ్. 560 00:42:17,162 --> 00:42:18,372 - నన్ను ముట్టుకోకు. - వదులు. 561 00:42:18,455 --> 00:42:20,165 నువ్వు గొడవని పెద్దగా చేశావు. వెళ్లు! 562 00:42:28,340 --> 00:42:29,341 ఏం చేస్తున్నావు? 563 00:42:29,424 --> 00:42:32,219 - చెత్తవెధవ! - హేయ్. 564 00:42:53,740 --> 00:42:54,825 చెత్త. 565 00:43:12,092 --> 00:43:13,093 ఫెయిత్? 566 00:43:22,019 --> 00:43:23,020 ఫెయిత్. 567 00:45:13,630 --> 00:45:15,090 గుడ్ మార్నింగ్. హేయ్. 568 00:45:16,592 --> 00:45:19,761 నేను ఒక విషయం నీతో మాట్లాడాలి, అది కాస్త గోప్యంగా మాట్లాడుకోవాల్సిన విషయం. 569 00:45:20,262 --> 00:45:22,055 టామ్, మనం తరువాత మాట్లాడదాం. 570 00:45:22,139 --> 00:45:24,683 నిజం చెప్పాలంటే, అతను ఏం చెబుతాడో వినాలని ఉంది. 571 00:45:27,186 --> 00:45:29,104 లెక్స్, నువ్వేమీ తప్పు చేయలేదు. 572 00:45:29,188 --> 00:45:31,023 ఈ కేసులో నువ్వు పాల్గొనడం కేథరిన్ కి ఇష్టం లేదు. 573 00:45:32,733 --> 00:45:33,734 అంతేనా? 574 00:45:36,069 --> 00:45:37,696 ఇక్కడ ఏం జరుగుతోందో నాకు తెలియదు. 575 00:45:38,697 --> 00:45:40,782 మా మధ్య ఒక అపార్థం జరిగింది. 576 00:45:40,866 --> 00:45:42,201 అపార్థమా? 577 00:45:42,993 --> 00:45:46,747 అయితే, ఆ మెసేజెస్ ని నేను అపార్థం చేసుకున్నానా? 578 00:45:46,830 --> 00:45:49,583 లెక్సీ, అది హెచ్.ఆర్. వ్యవహారం అని నీకు చెప్పాను. అవి మేము వినాల్సిన అవసరం లేదు. 579 00:45:49,666 --> 00:45:51,126 ఏం మెసేజ్ లు? 580 00:45:51,210 --> 00:45:53,337 నిన్న రాత్రి నువ్వు నాకు పంపిన మెసేజెస్. 581 00:45:53,921 --> 00:45:56,965 నాతో శృంగారం చేయాలని నువ్వు తహతహలాడుతున్నావు. కదా? 582 00:45:58,133 --> 00:46:01,720 నువ్వు ఈ ఆట ఆడుతూనే ఉంటావు కానీ నీకేం కావాలో నాకు తెలుసు. 583 00:46:02,888 --> 00:46:08,101 కాబట్టి, నన్ను ఉడికిస్తూ ఉండు, నాకు వ్యతిరేకంగా పోట్లాడు, నన్ను మరింత గట్టివాడిని చేయి. 584 00:46:08,185 --> 00:46:10,979 - అది… అది నేను కాదు. అదీ… - ఏం జరుగుతుందో చూడు. 585 00:46:11,063 --> 00:46:13,815 నువ్వు ఆడుకునే ఆటబొమ్మని అనుకున్నావా? 586 00:46:14,566 --> 00:46:16,902 ఈ కుట్రలతో నేను విసిగిపోయాను. 587 00:46:18,820 --> 00:46:22,282 నేను మగవాడిని ఎందుకంటే నా కోసం నేను పోరాడుతాను కాబట్టి. 588 00:46:22,783 --> 00:46:23,784 లేదు. 589 00:46:25,285 --> 00:46:26,328 ఆగు. 590 00:46:27,955 --> 00:46:29,373 ఇది ఇంకెవరో చేశారు. 591 00:46:30,082 --> 00:46:32,000 నువ్వు ఇంట్లో ఉండాలి అనుకుంటా. 592 00:46:32,543 --> 00:46:34,294 ఈ వ్యవహారంలో నిజాలు తేలే వరకూ. 593 00:46:40,634 --> 00:46:43,595 నువ్వు బాగానే ఉన్నావా? నీ జవాబు కోసం ఎదురుచూస్తున్నాను. సారీ మా అమ్మ పిచ్చిది. 594 00:46:43,679 --> 00:46:46,098 మాక్స్ నీ తండ్రి అని నాకు తెలుసు. నేను నీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. 595 00:46:46,181 --> 00:46:47,391 ఆంబర్ 596 00:46:49,726 --> 00:46:51,937 రోమియో. రోమియో. 597 00:46:59,903 --> 00:47:01,238 రోమియో. 598 00:47:16,295 --> 00:47:17,462 చక్కని రోజు. 599 00:47:23,218 --> 00:47:24,595 నిన్ను ఇబ్బంది పెట్టనులే. 600 00:47:31,018 --> 00:47:32,019 మాక్స్. 601 00:47:32,853 --> 00:47:34,229 రోమియో. 602 00:47:34,730 --> 00:47:35,731 ఏంటి? 603 00:47:37,482 --> 00:47:38,859 నన్ను ఏదైనా అడగాలి అనుకుంటున్నావా? 604 00:47:45,866 --> 00:47:47,159 మీ అమ్మాయి గురించి. 605 00:47:59,755 --> 00:48:00,964 హేయ్. 606 00:48:01,048 --> 00:48:02,132 హేయ్… 607 00:48:03,550 --> 00:48:04,843 ఇంట్లో ఏం చేస్తున్నావు? 608 00:48:10,891 --> 00:48:12,935 నిన్న నన్ను సస్పెండ్ చేశారు. 609 00:48:26,365 --> 00:48:27,783 నేను కూడా సస్పెండ్ అయ్యాను. 610 00:48:30,786 --> 00:48:32,162 కానీ ఇప్పుడు నిన్ను నమ్ముతున్నాను. 611 00:48:35,582 --> 00:48:37,042 మాక్స్ గురించి నువ్వు చెప్పింది నిజమే. 612 00:48:41,922 --> 00:48:43,757 - ఏం జరుగుతోంది? - అది మంచి కుక్క. 613 00:48:43,841 --> 00:48:45,467 థాంక్స్. వీడి పేరు రోమియో. 614 00:48:45,551 --> 00:48:46,885 నువ్వు స్పానిష్ భాష మాట్లాడగలవా? 615 00:48:48,220 --> 00:48:49,555 "రోమియో" అనగలవా? 616 00:48:49,638 --> 00:48:50,722 రోమియో. 617 00:48:50,806 --> 00:48:52,432 - చాలా బాగా అన్నావు. - నాటలీ! 618 00:48:54,351 --> 00:48:55,394 ఇలా రా. 619 00:48:56,645 --> 00:48:58,105 ఇక్కడ ఏం చేస్తున్నావు, మాక్స్? 620 00:48:58,814 --> 00:49:00,023 నా కుక్కని నడకకి తీసుకువెళ్తున్నాను. 621 00:49:00,649 --> 00:49:02,109 రోమియో. 622 00:49:04,570 --> 00:49:05,863 వీడు హాయ్ అంటున్నాడు. 623 00:49:08,448 --> 00:49:09,491 ఇంటికి వెళ్లు. 624 00:49:10,659 --> 00:49:12,870 అలాగే. మరేం ఫర్వాలేదు. 625 00:49:16,123 --> 00:49:17,207 నేను ఇంటికి వెళతాను. 626 00:51:51,028 --> 00:51:53,030 తెలుగు అనువాదకర్త: హరీష్