1 00:01:05,774 --> 00:01:07,901 హేయ్. నాకు ఇంకొకటి కావాలి… 2 00:01:10,946 --> 00:01:11,947 థాంక్యూ. 3 00:01:13,532 --> 00:01:15,576 మీ ఫ్రెండ్ ఇప్పటికే బిల్లు కట్టేశాడు. 4 00:01:17,870 --> 00:01:18,871 ఎవరు? 5 00:01:19,955 --> 00:01:20,956 ఏంటి? 6 00:01:21,039 --> 00:01:24,793 నిందితుడు ఇంకా ప్రాసిక్యూటర్ బార్ లో కలిశారు. 7 00:01:26,879 --> 00:01:28,213 నువ్వు ఇక్కడ సభ్యుడివా? 8 00:01:28,797 --> 00:01:32,509 వీళ్లు మంచి మనసుతో 17 ఏళ్ల తరువాత కూడా నన్ను మళ్లీ సభ్యుడిగా చేర్చుకున్నారు. 9 00:01:33,010 --> 00:01:34,678 నేను కూడా నీతో కూర్చోవచ్చా, టామ్? 10 00:01:34,761 --> 00:01:35,888 టామ్, నేను నిన్ను టామ్ అని పిలవచ్చా? 11 00:01:38,724 --> 00:01:41,185 నేను…వెళ్లబోతున్నాను. 12 00:01:41,268 --> 00:01:42,269 సరే. 13 00:01:45,189 --> 00:01:46,190 హేయ్. 14 00:01:47,691 --> 00:01:49,443 మా అబ్బాయికి నువ్వు ఏం ఇచ్చావు? 15 00:01:49,526 --> 00:01:51,320 - ఏంటి? - ఆ రోజు. 16 00:01:51,403 --> 00:01:52,738 నాకు అబద్ధం చెప్పకు. 17 00:01:52,821 --> 00:01:55,490 నువ్వు మా అబ్బాయికి ఏదో ఇవ్వడం నేను సెక్యూరిటీ కెమెరాలో చూశాను. అదేంటి? 18 00:01:56,783 --> 00:01:59,745 లేదు, లేదు… నేను తనకి ఏమీ ఇవ్వలేదు. 19 00:01:59,828 --> 00:02:00,996 అతనే నాకు ఇది ఇచ్చాడు. 20 00:02:01,705 --> 00:02:04,541 నా కొడుకు ఎలా ఉంటాడనేది జాక్ ఊహించుకున్నాడు, 21 00:02:04,625 --> 00:02:06,502 నాకు పుట్టని బిడ్డ, ఆడమ్. 22 00:02:08,211 --> 00:02:10,005 ఇంకా అతని ఊహలో, 23 00:02:10,506 --> 00:02:12,382 బహుశా, నా బిడ్డ ఇలా ఉంటాడు అనుకుంటా. 24 00:02:13,133 --> 00:02:14,635 ఇది చాలా అందమైన చిత్రం. 25 00:02:15,594 --> 00:02:16,595 ఇది… 26 00:02:23,685 --> 00:02:25,187 వాడు ఆ విషయం నీకెందుకు చెప్పాడు? 27 00:02:26,438 --> 00:02:28,398 - - అసలు వాడు నీతో ఎందుకు మాట్లాడతాడు? - నాకు తెలియదు. 28 00:02:28,482 --> 00:02:34,696 కొన్నిసార్లు, తల్లిదండ్రులతో మాట్లాడే కంటే అపరిచితులతో మాట్లాడటమే తేలిక, అనుకుంటా. 29 00:02:35,322 --> 00:02:38,617 జాక్ విషయంలో నాకు ఏం అనిపిస్తుందంటే… 30 00:02:40,536 --> 00:02:42,454 అతనికి తండ్రి అవసరం చాలా ఉంది, టామ్. 31 00:02:44,498 --> 00:02:45,832 నా కొడుకు గురించి నీకు తెలియదు. 32 00:02:47,125 --> 00:02:50,212 లేదు, లేదు, లేదు, లేదు. అవును. ఖచ్చితంగా కాదు, నా ఉద్దేశం అది కాదు… 33 00:02:50,295 --> 00:02:51,547 నువ్వే అతని తండ్రివి. 34 00:02:53,173 --> 00:02:54,174 సహజంగా. 35 00:02:54,258 --> 00:02:59,471 కేవలం, నేను కూడా తండ్రిని అయితే బాగుండేది అనుకుంటాను. 36 00:03:01,974 --> 00:03:03,350 ఎందుకంటే… 37 00:03:06,395 --> 00:03:08,939 ఇది నా కొడుకు ఆడమ్ ని గుర్తు చేస్తుంది. 38 00:03:11,233 --> 00:03:12,693 ఇంకా నా కొడుకుని ఒక్కసారయినా కలవడం కోసం… 39 00:03:14,278 --> 00:03:20,075 నేను ఏదైనా చేస్తాను. 40 00:03:20,909 --> 00:03:22,077 నేను… ఏంటి… 41 00:03:22,160 --> 00:03:24,538 నువ్వు… ఏదైనా చెప్పు, నేను నిప్పుల్లో కూడా నడుస్తాను. 42 00:03:24,621 --> 00:03:26,498 నేను గాజు కూడా తింటాను, ఏదైనా సరే, 43 00:03:26,582 --> 00:03:29,501 కేవలం వాడి గురించి తెలుసుకోవడం కోసం. ఒక్క సెకను. 44 00:03:32,296 --> 00:03:33,797 ఇంకా నా గురించి వాడికి తెలియడం కోసం కూడా. 45 00:03:37,134 --> 00:03:38,719 కానీ నాకు ఏం తెలిసింది? 46 00:03:39,678 --> 00:03:42,556 సారీ. నేను ఎక్కువ డ్రింక్స్ తాగేసినట్లున్నాను, సారీ. 47 00:03:47,477 --> 00:03:48,478 డ్రింక్ ఇప్పించినందుకు థాంక్స్. 48 00:03:50,355 --> 00:03:51,982 గుడ్ నైట్, మిస్టర్ ప్రాసిక్యూటర్. 49 00:04:07,873 --> 00:04:08,874 నోవా దారుణం 50 00:04:08,957 --> 00:04:10,375 నోవా రూబెన్ రమీరెజ్ అప్పీలుని తిరస్కరించారు 51 00:04:18,466 --> 00:04:19,843 ఇది నమ్మలేకపోతున్నాను. 52 00:04:31,146 --> 00:04:32,189 నీకు ఏమైనా సాయం కావాలా? 53 00:04:37,236 --> 00:04:39,112 మీరు ఉండేది ఇక్కడేనా? 54 00:04:42,491 --> 00:04:43,825 మాక్స్ కేడీ ఇక్కడ ఉండడు. 55 00:04:46,119 --> 00:04:48,288 మాక్స్ ఈ చుట్టుపక్కలకి రాడు. నువ్వు ఇంక వెళ్లు. 56 00:04:49,790 --> 00:04:51,083 వెళ్లు. 57 00:04:51,166 --> 00:04:52,626 అతను ఎక్కడ ఉంటాడో నాకు తెలియదు. 58 00:04:52,709 --> 00:04:53,710 ఇక్కడికి రావద్దు. 59 00:04:58,173 --> 00:05:03,136 ప్రేమ గురించి నీకేం తెలుసు, మై డియర్? 60 00:05:04,263 --> 00:05:07,015 ప్రేమ గురించి నీకేం తెలుసు? 61 00:05:07,808 --> 00:05:14,314 కుక్క కాలర్ గలగల చప్పుడు ఇక్కడ బాగుంటుంది 62 00:05:14,398 --> 00:05:18,318 కుక్క కాలర్ గలగల చప్పుడు బాగుంటుంది… 63 00:05:31,206 --> 00:05:32,624 "ద ఎగ్జిక్యూషనర్స్" నవల ఆధారంగా 64 00:05:32,708 --> 00:05:34,084 జాన్ డి. మాక్ డొనాల్డ్ రూపొందించినది 65 00:05:34,168 --> 00:05:35,252 "కేప్ ఫియర్" ఫిల్మ్స్ ఆధారంగా రూపొందించినది 66 00:05:35,335 --> 00:05:36,920 స్క్రీన్ ప్లే రచయితలు వెస్లీ స్ట్రిక్ ఇంకా జేమ్స్ ఆర్. వెబ్ 67 00:05:53,896 --> 00:05:55,230 కాఫీ ఎందుకు చేస్తున్నావు? 68 00:05:56,064 --> 00:05:57,774 ఎందుకంటే ఆమె చేసే కాఫీ ఏదో కంపు కొడుతుంది. 69 00:05:57,858 --> 00:05:59,693 ఎందుకంటే నేను ఇప్పటికే ఆలస్యం అయ్యాను. 70 00:06:02,446 --> 00:06:03,447 నువ్వు వెళ్లిపోతున్నావా? 71 00:06:04,031 --> 00:06:06,491 నన్ను సాకర్ కి తీసుకువెళ్తానని, ఇంకా నన్నే డ్రైవ్ చేయనిస్తానని అన్నావు. 72 00:06:07,659 --> 00:06:10,746 నాకు లైసెన్స్ రావాలంటే నేను తప్పనిసరిగా 'సూపర్వైజ్డ్ అవర్స్' పూర్తి చేయాలి. 73 00:06:10,829 --> 00:06:12,372 హనీ, సారీ, నేను రాలేను. 74 00:06:12,456 --> 00:06:14,249 మేము వెళ్లి రూబెన్ ని కలవాలి. 75 00:06:14,833 --> 00:06:16,502 ఎప్పుడూ ఏదో ఒక పని ఉందని చెబుతావు, కదా? 76 00:06:17,002 --> 00:06:18,295 గుడ్ మార్నింగ్, రే. 77 00:06:20,130 --> 00:06:21,131 ఈ కాఫీ నువ్వు చేశావా? 78 00:06:21,215 --> 00:06:22,216 అవును. 79 00:06:22,299 --> 00:06:24,760 నా భార్య చేసే కాఫీ నాకు ఇష్టం లేదని కాదు, కానీ… 80 00:06:25,260 --> 00:06:29,014 జాక్! డాక్టర్ కార్ల్ ఐల్ కాసేపట్లో ఇక్కడికి వస్తుంది! నువ్వు రెడీ అవ్వాలి. 81 00:06:29,097 --> 00:06:32,434 ఈ రోజు నేను జాక్ సెషన్ లో పాల్గొనలేను. సారీ. 82 00:06:32,518 --> 00:06:34,228 మరేం ఫర్వాలేదు. ఈసారికి నేను చూసుకుంటాను. 83 00:06:34,311 --> 00:06:37,231 అమ్మ చేస్తానని చెప్పి చేయని పనుల్లో ఇది ఇంకొకటి. 84 00:06:38,232 --> 00:06:39,233 లైసెన్స్. 85 00:06:42,152 --> 00:06:43,445 తరువాత నిన్ను డ్రైవింగ్ కి తీసుకువెళ్లమంటావా? 86 00:06:43,529 --> 00:06:45,405 లేదు, నన్ను తీసుకువెళ్తానని హామీ ఇచ్చింది నువ్వు కాదు కదా. 87 00:06:45,906 --> 00:06:46,990 నువ్వు మరీ అంత చవటలా ఉండకు. 88 00:06:47,574 --> 00:06:48,617 ఏం అన్నావు? 89 00:06:49,368 --> 00:06:50,702 నాట్. 90 00:06:50,786 --> 00:06:52,079 మీ నాన్నతో అలా మాట్లాడద్దు. 91 00:06:53,413 --> 00:06:54,581 ఏ నాన్నతో? టామ్ తోనా లేక పాల్ తోనా? 92 00:06:55,541 --> 00:06:57,376 హేయ్. జాగ్రత్తగా మాట్లాడు. 93 00:06:57,459 --> 00:07:00,212 నేను అన్నింట్లోనూ పక్కాగా ఉండాలని కోరుకుంటారు, అప్పుడు మీరు నా మీద దృష్టి పెట్టనక్కర్లేదు. 94 00:07:00,754 --> 00:07:02,005 మీ తీరుతో నేను విసిగిపోయాను. 95 00:07:05,342 --> 00:07:06,426 పెద్దవాళ్లు ఏమంటారో తెలుసా, 96 00:07:06,510 --> 00:07:08,762 "ఒక 17 ఏళ్ల టీనేజర్ కి లైసెన్స్ లేకపోతే వచ్చే కోపం నరకాన్ని మించిపోతుంది." 97 00:07:10,097 --> 00:07:11,932 చాలా ప్రశాంతంగా ఉండే జైలు లాంటి చోటకి 98 00:07:12,558 --> 00:07:13,559 వెళదాం పద. 99 00:07:15,644 --> 00:07:16,645 నేను ఇంక విసిగిపోయాను. 100 00:07:18,146 --> 00:07:19,147 నా ప్రయత్నం విరమించుకుంటున్నాను. 101 00:07:19,231 --> 00:07:21,650 ఆశ వదులుకోకు, రూబెన్. మనకి ఇంకా కొన్ని అవకాశాలు మిగిలి ఉన్నాయి. 102 00:07:21,733 --> 00:07:24,611 చివరి నిమిషంలో 'స్టే' ఇవ్వమని మనం గవర్నర్ మీద ఒత్తిడి తీసుకువద్దాం. 103 00:07:25,320 --> 00:07:26,947 ఇంకొక చిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుందా? 104 00:07:28,407 --> 00:07:30,033 ఎవ్వరూ కనీసం పట్టించుకోరు. 105 00:07:30,868 --> 00:07:32,202 ఇంక నన్ను వదిలేయండి. 106 00:07:32,286 --> 00:07:33,829 జడ్జ్ గారు సానుభూతితో ఉన్నారు. 107 00:07:35,080 --> 00:07:38,584 కోర్టు తీర్పుని మార్చగలిగే కొత్త సాక్ష్యాలు ఏమైనా మనం సంపాదించగలిగితే… 108 00:07:38,667 --> 00:07:41,670 కానీ వచ్చే రెండు వారాల్లో మనం కొత్త సాక్ష్యాల్ని ఎలా సంపాదించగలుగుతాము? 109 00:07:43,088 --> 00:07:44,673 మనం తిరిగి వారెన్ పిట్ వెనక పడదాం. 110 00:07:46,967 --> 00:07:48,802 అతడిని మేమంతా 'స్మైలీ' అని ఎందుకు పిలుస్తామో మీకు గుర్తుచేయాలా? 111 00:07:49,386 --> 00:07:51,138 అతను మెడ నరికేటప్పుడు నవ్వుతాడు. 112 00:07:52,472 --> 00:07:55,684 మాయా కుక్ ని కాల్చి చంపినప్పుడు అతను అక్కడే ఉన్నాడు. 113 00:07:55,767 --> 00:07:57,060 ఆ హత్య నువ్వు చేయలేదని అతనికి తెలుసు. 114 00:07:57,144 --> 00:07:58,604 ఆండ్రే కింగ్ కాల్పులు జరపడాన్ని అతను చూశాడు. 115 00:07:58,687 --> 00:08:00,689 స్మైలీ మీద అదనంగా మరో కేసు పడే ప్రమాదం ఉంది. 116 00:08:00,772 --> 00:08:01,815 రూబెన్. 117 00:08:02,524 --> 00:08:04,860 నీ ప్రాణాన్ని కాపాడటం కోసం నేను శాయశక్తులా ప్రయత్నిస్తాను, 118 00:08:04,943 --> 00:08:06,653 అది నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా సరే. 119 00:08:07,196 --> 00:08:08,947 అతనితో మాట్లాడటానికి నేనే స్వయంగా ప్రయత్నిస్తాను. 120 00:08:09,031 --> 00:08:10,032 మంచిది. 121 00:08:14,036 --> 00:08:18,999 కిందటి వారం, నేను జాక్ ని కొన్ని ఎక్సర్ సైజులు చేయమన్నాను భావోద్వేగాల్ని నియంత్రించడంలో అవి ఉపయోగపడతాయి. 122 00:08:19,791 --> 00:08:24,379 కానీ కొన్నిసార్లు, కొన్ని విషయాల్ని మాట్లాడకుండా వ్యక్తం చేయడమే తేలిక అవుతుంది. 123 00:08:25,714 --> 00:08:29,927 సోఫియాతో మాట్లాడాలన్న కోరికని అతను మళ్లీ వ్యక్తం చేస్తున్నాడు, 124 00:08:30,010 --> 00:08:32,221 కానీ అతను ఆ పని ఎందుకు చేయకూడదో మేము చర్చించుకున్నాము. 125 00:08:32,846 --> 00:08:34,722 డాక్టర్ కార్ల్ ఐల్, మీ మీద గౌరవంతో చెబుతున్నాను, 126 00:08:35,307 --> 00:08:38,227 కిందటి సంవత్సరం జాక్ ఒక తప్పు చేశాడు, ఆ విషయం తనకి కూడా తెలుసు. 127 00:08:38,309 --> 00:08:40,520 అందుకే కొద్ది నెలలుగా మేము ఈ చికిత్స చేయిస్తున్నాము, 128 00:08:40,604 --> 00:08:41,897 వాడు తిరిగి మామూలు మనిషి అవుతాడని మా ఆశ. 129 00:08:41,980 --> 00:08:42,981 కానీ నాకు… నాకు… 130 00:08:43,524 --> 00:08:46,527 నాకు పరిష్కారం దిశగా ఎలాంటి ప్రోగ్రెస్ కనిపించడం లేదు. 131 00:08:46,610 --> 00:08:50,072 మనుషుల్ని పరిష్కరించాల్సిన సమస్యలుగా చూడటం ఆపేద్దామా? 132 00:08:50,155 --> 00:08:52,574 అంటే, థెరపీ ఉద్దేశమే మనిషిని మామూలు స్థితికి తీసుకురావడం. 133 00:08:54,368 --> 00:08:55,369 టామ్… 134 00:08:58,163 --> 00:08:59,164 చెప్పండి. 135 00:09:00,290 --> 00:09:02,084 జాక్ నాకు ఒక విషయం చెప్పాడు, 136 00:09:02,584 --> 00:09:06,463 మీరు అతని వయసులో ఉన్నప్పుడు, మీకు ఒక అన్నయ్య ఉండేవాడని… 137 00:09:08,340 --> 00:09:09,424 కార్ ప్రమాదంలో అతను చనిపోయాడని చెప్పాడు. 138 00:09:20,727 --> 00:09:22,604 దానికీ, ఈ థెరపీకి ఏంటి సంబంధం? 139 00:09:23,105 --> 00:09:27,025 మనిద్దరం కలిసి దాని గురించి మాట్లాడితే మంచిదేమో. 140 00:09:28,360 --> 00:09:29,528 జాక్ తో. 141 00:09:37,160 --> 00:09:38,537 మీరు చాలా సాయపడ్డారు. 142 00:09:40,831 --> 00:09:42,165 కానీ నా కొడుకు గురించి నాకు తెలుసు, 143 00:09:42,916 --> 00:09:46,837 ఇంకా వాడు ఈ థెరపీని సీరియస్ గా తీసుకోవడం లేదు ఎందుకంటే వాడు మిమ్మల్ని సీరియస్ గా తీసుకోవడం లేదు. 144 00:09:47,713 --> 00:09:51,300 కాబట్టి, మేము ఒక కొత్త థెరపిస్ట్ ని నియమించుకోవాలి అనుకుంటా. 145 00:09:55,012 --> 00:09:56,096 కానీ థాంక్యూ. 146 00:10:08,859 --> 00:10:09,860 బాగా పట్టావు. 147 00:10:13,322 --> 00:10:14,865 నిన్ను మళ్లీ కలుస్తాను అనుకోలేదు. 148 00:10:16,742 --> 00:10:17,743 ఎక్కడికి బయలుదేరావు? 149 00:10:18,660 --> 00:10:20,078 నేను కొత్త టాటూ వేయించుకుంటున్నాను. 150 00:10:21,038 --> 00:10:22,748 నాతో వస్తావా, నా చేయి పట్టుకుంటావా? 151 00:10:23,582 --> 00:10:24,708 ఓదార్పుగా ముద్దు పెడతావా? 152 00:10:28,462 --> 00:10:30,380 అది నువ్వెలా మిస్ అయ్యావు? ఎలా? 153 00:10:30,464 --> 00:10:32,049 క్యాలీ, ఇది ప్రాక్టీసు మ్యాచ్. 154 00:10:33,217 --> 00:10:36,011 వావ్, నీ ఫ్రెండ్ మరీ అతిగా ప్రవర్తిస్తోంది. 155 00:10:36,887 --> 00:10:37,930 మళ్లీ కలుస్తాను. 156 00:11:04,206 --> 00:11:06,124 బహుశా మనం అసలైన టాటూ పార్లర్ కి వెళ్లాలేమో. 157 00:11:06,208 --> 00:11:07,292 నువ్వు యువరాణిలా ఆదేశాలు ఇవ్వకు. 158 00:11:08,794 --> 00:11:10,254 ఇది కేవలం కాసేపే ఉంటుంది. 159 00:11:27,855 --> 00:11:28,856 హేయ్! 160 00:11:33,026 --> 00:11:34,152 నేను ఎవరిని తీసుకొచ్చానో చూడు. 161 00:11:35,946 --> 00:11:37,322 నువ్వు వస్తావని తెలుసు, ఏంజెల్. 162 00:11:38,156 --> 00:11:39,616 అయితే, నీ ఫ్రెండ్ ఏం టాటూ వేయించుకుంటుంది? 163 00:11:40,576 --> 00:11:42,536 నాట్ తన చనుమొనలకి రింగులు పెట్టించుకుంటుంది. 164 00:11:45,873 --> 00:11:46,874 తను జోక్ చేస్తోంది. 165 00:11:46,957 --> 00:11:48,792 నేను… నేను ఊరికే సాయం కోసం వచ్చానంతే. 166 00:11:48,876 --> 00:11:49,960 ఎవరు జోక్ చేస్తున్నారు? 167 00:11:58,969 --> 00:12:00,387 నీకు చేయించుకోవాలని లేదా? 168 00:12:01,221 --> 00:12:02,347 ఇందుకే తీసుకొచ్చావా? 169 00:12:04,766 --> 00:12:06,852 ఇది సరదా ఆట కాదు. నేను బయట వెయిట్ చేస్తాను. 170 00:12:07,769 --> 00:12:08,770 నేను చేయించుకున్నాను, చూడు. 171 00:12:11,356 --> 00:12:12,649 చిన్నగా గిచ్చినట్లు ఉంటుంది, 172 00:12:12,733 --> 00:12:15,152 ఆ తర్వాత నీ శరీరం మొత్తం ఎండార్ఫిన్ల తో నిండిపోతుంది 173 00:12:15,235 --> 00:12:16,320 అప్పుడు నీకు… 174 00:12:17,821 --> 00:12:18,947 ఉద్రేకం వస్తుంది. 175 00:12:19,573 --> 00:12:21,116 నీలో ఉత్తేజం వస్తుంది. 176 00:12:26,371 --> 00:12:27,873 మా అమ్మ నన్ను చంపేస్తుంది. 177 00:12:28,957 --> 00:12:30,542 నువ్వు నన్ను నమ్ముతావు, కదా? 178 00:12:37,674 --> 00:12:39,343 నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తోందా? 179 00:12:39,426 --> 00:12:40,761 నేను ప్రామిస్ చేస్తున్నాను. 180 00:12:41,512 --> 00:12:42,596 నేను సున్నితంగా చేస్తాను. 181 00:12:43,847 --> 00:12:45,307 నువ్వు అలా వద్దంటే తప్ప. 182 00:12:50,896 --> 00:12:51,939 కేవలం ఎడమ వైపు మాత్రమే. 183 00:12:53,774 --> 00:12:56,026 ఈ పియరింగ్ చేయించుకుంటే నువ్వు చాలా హాట్ గా కనిపిస్తావు. 184 00:12:58,695 --> 00:13:01,365 ఇక్కడ పట్టుకో, సరిగ్గా ఇక్కడ. అక్కడే. 185 00:13:04,660 --> 00:13:05,661 సరే. 186 00:13:07,704 --> 00:13:08,705 మూడు లెక్కపెట్టు. 187 00:13:10,999 --> 00:13:12,167 మూడు. 188 00:13:15,921 --> 00:13:16,922 రెండు. 189 00:13:20,092 --> 00:13:21,134 చెత్త. 190 00:13:24,221 --> 00:13:25,222 ఓహ్, దేవుడా. 191 00:13:26,723 --> 00:13:27,724 అదీ నా బంగారం అంటే. 192 00:13:41,446 --> 00:13:42,489 ఒక్క నిమిషం ఉండండి! 193 00:13:47,911 --> 00:13:50,539 మిస్టర్ పిట్. స్మైలీ అంటే మీరే కదా? 194 00:13:50,622 --> 00:13:52,708 నా పేరు ఆనా బౌడెన్. నేను లాయర్ ని. 195 00:13:52,791 --> 00:13:54,293 సారీ. 196 00:13:54,376 --> 00:13:57,129 - ఇది సరైన సమయం కాదు. - కేవలం ఒక్క నిమిషంలో అయిపోతుంది. 197 00:13:58,172 --> 00:14:01,925 చూడండి, సవానా పోలీసులపై ఉన్న దుష్ప్రవర్తన కేసులో 198 00:14:02,009 --> 00:14:05,679 కోర్టు వారు ఇచ్చే తీర్పులో మీకు కూడా ఆర్థికంగా వాటా ఉంటుంది. 199 00:14:05,762 --> 00:14:07,472 - బాగుందే. - అవును. 200 00:14:09,600 --> 00:14:10,726 సరే, లోపలికి రండి. 201 00:14:15,480 --> 00:14:16,648 థాంక్యూ. 202 00:14:26,950 --> 00:14:31,455 నా పాపాయి, రోజ్ కి వైటమిన్ బి లోపం ఉంది. 203 00:14:33,081 --> 00:14:35,834 అది సరిపడా ఎముకల్ని తినడం లేదు, 204 00:14:35,918 --> 00:14:38,504 కానీ నాన్న ఆ సంగతి చూసుకుంటాడు. 205 00:14:39,171 --> 00:14:40,172 ఇదిగో తిను, స్వీటీ. 206 00:14:49,264 --> 00:14:51,475 అయితే, మీరు నన్ను ఏం అడగాలి అనుకున్నారు? 207 00:14:54,895 --> 00:14:57,689 నేను చేస్తున్న ఒక పరిశోధనలో మీ పేరు బయటకి వచ్చింది. 208 00:14:59,858 --> 00:15:02,986 సవానా పోలీస్ విభాగం వారు, మిమ్మల్ని ఇంకా మీ ఫ్రెండ్స్ పార్టీలని టార్గెట్ చేశారు, కదా? 209 00:15:04,112 --> 00:15:05,113 పోలీస్… 210 00:15:05,781 --> 00:15:08,784 - ఎప్పుడూ మమ్మల్నే లక్ష్యంగా పెట్టుకుంటారు. - అవును. 211 00:15:08,867 --> 00:15:11,453 ఆగస్టు 2003లో, బార్టన్ కౌంటీలో డేరియస్ బెనెట్ ఇంట్లో జరిగిన పార్టీ 212 00:15:11,537 --> 00:15:13,997 మీకు గుర్తుందా? 213 00:15:16,708 --> 00:15:19,086 అక్కడేనా… అక్కడేనా ఒక అమ్మాయిని… 214 00:15:22,589 --> 00:15:24,591 ఒక అమ్మాయిని కాల్చి చంపారు? 215 00:15:27,886 --> 00:15:29,596 అవును, నేను ఆ పార్టీలో ఉన్నాను. 216 00:15:29,680 --> 00:15:32,099 పోలీసులు నా మోచేతిని విరిచేశారు. 217 00:15:33,433 --> 00:15:36,812 అయితే, మీరు నాకు డబ్బు ఇస్తారా? 218 00:15:36,895 --> 00:15:39,898 మీరు పార్టీలో ఉన్నారు. ఆ పార్టీకి వచ్చిన మిగతా ఎవరినైనా గుర్తు చేసుకోగలరా? 219 00:15:39,982 --> 00:15:42,609 జడ్జ్ కి మీ వాదన వివరించడానికి అది నాకు సాయపడుతుంది. 220 00:15:53,495 --> 00:15:54,788 మీ ఫోను బయటకి తీయండి. 221 00:15:55,372 --> 00:15:56,623 ఏం అంటున్నారు? 222 00:15:56,707 --> 00:15:58,458 ఆ అమ్మాయిని కాల్చి చంపిన కేసులో 223 00:15:59,835 --> 00:16:01,253 నన్ను ఇరికించాలని చూస్తున్నారు. 224 00:16:01,837 --> 00:16:04,548 నన్ను కూడా సాక్షుల్లో చేర్చాలని చూస్తున్నారు. 225 00:16:04,631 --> 00:16:07,092 లేదు. లేదు. దేనికి సాక్ష్యం? 226 00:16:07,759 --> 00:16:08,760 మీ ఫోన్ బయటకి తీయండి. 227 00:16:08,844 --> 00:16:10,387 చూడండి, నేను వెళ్లిపోతాను ఇంకా తరువాత… 228 00:16:10,470 --> 00:16:16,351 రికార్డు చేయడానికి ఒక మనిషి అనుమతి ఉంటే చాలనే చట్టం ఈ రాష్ట్రంలో ఉందని నాకు తెలియదు అనుకున్నావా? 229 00:16:20,647 --> 00:16:25,360 మిమ్మల్ని ఈ నేరంలో భాగస్వామిని చేయాలని నేను ప్రయత్నించడం లేదు. 230 00:16:25,444 --> 00:16:26,820 - నేను కేవలం… - వద్దు, వద్దు. 231 00:16:26,904 --> 00:16:28,405 ఒక మనిషి ప్రాణాలు కాపాడాలని ప్రయత్నిస్తున్నాను అంతే. 232 00:16:31,033 --> 00:16:33,035 ఒక మనిషి ప్రాణాలు కాపాడాలని ప్రయత్నిస్తున్నావు, సరే. 233 00:16:33,118 --> 00:16:35,495 - అవును. - అయితే నువ్వు చేస్తున్నది అదే అంటావు. 234 00:16:37,247 --> 00:16:40,209 రూబెన్ రమీరెజ్ నిర్దోషి అని మీకు తెలుసు. 235 00:16:40,292 --> 00:16:41,460 మీరు ఆ పార్టీలో ఉన్నారు. 236 00:16:41,543 --> 00:16:42,920 అతను అక్కడ లేడని మీకు తెలుసు. 237 00:16:53,472 --> 00:16:54,473 వెళ్లిపో. 238 00:16:57,601 --> 00:16:59,061 ముందు బయటకి నడు! 239 00:17:15,911 --> 00:17:17,119 జాక్! 240 00:17:17,829 --> 00:17:20,040 - హేయ్. హాయ్. - హేయ్. హేయ్. 241 00:17:20,123 --> 00:17:21,458 ఆ లోపల ఏం చేస్తున్నావు? 242 00:17:21,541 --> 00:17:24,336 నేను కేవలం… నేను… నేను నా ఏసిక్స్ షూస్ కోసం వెతుకుతున్నాను. 243 00:17:26,296 --> 00:17:27,923 ఏంటి… నువ్వు అదెందుకు తెచ్చావు? 244 00:17:28,632 --> 00:17:31,593 మనం కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకుందామని అనుకున్నాను. 245 00:17:31,677 --> 00:17:32,803 హేయ్, నీ కాలి వేలు ఎక్కడ? 246 00:17:34,888 --> 00:17:35,889 నేను దాన్ని మళ్లీ తినేశాను. 247 00:17:38,392 --> 00:17:39,643 నిజం చెప్పు. 248 00:17:41,854 --> 00:17:43,397 నేను… నేను… నేను దాన్ని బయట విసిరేశాను. 249 00:17:45,649 --> 00:17:46,984 సరే. 250 00:17:47,067 --> 00:17:49,027 సరే, అయితే, అది… అది… 251 00:17:49,111 --> 00:17:51,196 అది బహుశా మంచి పని. 252 00:17:55,242 --> 00:17:57,744 మన పాత వస్తువులన్నీ గరాజ్ లో నాకు దొరికాయి. 253 00:17:57,828 --> 00:17:58,829 ఏం అంటావు? 254 00:18:01,081 --> 00:18:03,208 - అంటే, నాకు… నాకు… నిజానికి… - ఏంటి? పద. 255 00:18:03,292 --> 00:18:04,585 నీకు చేపలు పట్టడం అంటే ఇష్టమే కదా. 256 00:18:04,668 --> 00:18:06,003 నీ చిన్నతనం నుంచి నీకు ఇష్టం. 257 00:18:06,086 --> 00:18:08,338 ఒక రోజు నీ గాలానికి పెద్ద చేప చిక్కినప్పుడు, అది నిన్ను దాదాపు నీళ్లలోకి లాగేసింది, 258 00:18:08,422 --> 00:18:12,134 నేను గట్టిగా నీ షర్ట్ పట్టుకుని లాగాను, కానీ చివరికి నువ్వు ఆ చేపను పట్టుకోగలిగావు, నీకు గుర్తుందా? 259 00:18:12,217 --> 00:18:13,927 - గుర్తుంది. - ఆ పని ఈ రోజు మళ్లీ చేద్దాం, పద. 260 00:18:14,011 --> 00:18:16,096 మనం ఇప్పుడే టైబీ తీరానికి వెళదాం. 261 00:18:16,180 --> 00:18:17,431 - ఒక పడవని అద్దెకి తీసుకుందాం. - ఒక… 262 00:18:17,514 --> 00:18:22,686 'స్కాడ్' లో ఒక స్టూడెంట్ ఆర్ట్ షో జరుగుతోంది, నేను వెళ్లి చూడాలి అనుకుంటున్నాను. 263 00:18:23,687 --> 00:18:25,063 మంచిది. ఆర్ట్ షో, అక్కడికే వెళదాం. 264 00:18:25,147 --> 00:18:26,315 స్కాడ్, పద వెళదాం. 265 00:18:27,733 --> 00:18:29,443 - సరే. - కింద కలుద్దాం. 266 00:18:35,282 --> 00:18:39,786 రూబెన్ రమీరెజ్ లాంటి నిర్దోషులు ఎందుకు జైళ్లలో బందీలుగా ఉంటున్నారు? 267 00:18:39,870 --> 00:18:42,247 ఎందుకంటే పోలీసులు ఇంకా ప్రాసిక్యూటర్లు కళ్లు మూసుకుని వ్యవహరిస్తున్నారు గనుక. 268 00:18:42,331 --> 00:18:43,332 రమీరెజ్ ని విడుదల చేయండి 269 00:18:43,415 --> 00:18:44,708 రూబెన్ రమీరెజ్ ని విడుదల చేయండి 270 00:18:44,791 --> 00:18:46,043 వాళ్లు వాస్తవాలు చూడటానికి ఇష్టపడటం లేదు. 271 00:18:46,126 --> 00:18:47,127 సిఎన్ఎన్ న్యూస్ 272 00:18:47,211 --> 00:18:49,922 రూబెన్ రమీరెజ్ నిర్దోషి అని వాళ్లకి మొదటి నుండి తెలుసు, 273 00:18:50,005 --> 00:18:51,715 కానీ వాళ్లు అతడిని బలవంతంగా కేసులో ఇరికించారు. 274 00:18:51,798 --> 00:18:53,884 తనే నేరం చేసినట్లు అతడితో బలవంతంగా చెప్పించారు. 275 00:18:57,888 --> 00:19:00,724 అవును. మీకు నేను చెప్పగలను, ఆ విషయాలు నాకు చాలా బాగా తెలుసు. 276 00:19:01,683 --> 00:19:04,186 ఎందుకంటే నేను నేరం చేశానని వాళ్లు అప్పటికే నిర్ణయించేశారు. 277 00:19:08,106 --> 00:19:10,567 కానీ నేను 17 ఏళ్లు కోల్పోయాను. 278 00:19:14,238 --> 00:19:16,073 పదిహేడు సంవత్సరాలు. 279 00:19:18,659 --> 00:19:20,619 కాబట్టి, నేను గవర్నర్ ని డిమాండు చేస్తున్నాను. 280 00:19:21,411 --> 00:19:24,164 దయచేసి కళ్లు తెరవండి. 281 00:19:24,248 --> 00:19:27,501 రూబెన్ రమీరెజ్ కీ, అతని కుటుంబానికీ మరింత సమయం ఇవ్వండి, ప్లీజ్. 282 00:19:28,502 --> 00:19:31,213 ఆమీ బ్రాంకాటో నీకు దొంగ సాక్షి అయింది. ఆమె అబద్ధం చెప్పిందని నీకు తెలుసా? 283 00:19:31,296 --> 00:19:34,216 మాక్స్, 'కేడీహాక్స్' కి మీరు ఇచ్చే సందేశం ఏంటి? మేము మిమ్మల్ని ప్రేమిస్తాము! 284 00:19:39,513 --> 00:19:43,600 మన్నించాలి, మేము కేవలం రూబెన్ రమీరెజ్ గురించి అడిగే ప్రశ్నలకి మాత్రమే బదులిస్తాం. 285 00:19:43,684 --> 00:19:45,686 అయితే ఆ కుటుంబాలకు మీరు ఏం చెప్పదల్చుకున్నారు? 286 00:19:45,769 --> 00:19:48,647 అంటే, ఒక కొత్త కేసుకి సంబంధించి సరిపడా సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయి. 287 00:19:48,730 --> 00:19:49,857 నా కూతురు చనిపోయింది. 288 00:19:49,940 --> 00:19:51,191 మాయాకి న్యాయం చేయాలి 289 00:19:51,275 --> 00:19:52,317 విరాళాలకి సంబంధించిన ప్రశ్నలకి 290 00:19:52,401 --> 00:19:54,194 ఇక్కడే ఉన్న నా కొలీగ్స్ సమాధానాలు ఇస్తారు. థాంక్యూ. 291 00:19:54,278 --> 00:19:56,697 ఆమె చనిపోయే ముందు మీ భార్యతో మీరు మాట్లాడలేదా? 292 00:19:58,448 --> 00:20:00,492 ఎ. రసెల్ పోలీసులపై కేడీ ఆరోపణలు 293 00:20:00,576 --> 00:20:02,119 డైలీ టాప్ స్టోరీ - మాజీ లాయరుతో కలిసి పని చేస్తున్న కేడీ 294 00:20:02,202 --> 00:20:04,872 వాళ్లు రూబెన్ పేరు కనీసం ప్రస్తావించలేదు. కేవలం వ్యూస్ కోసం పాకులాడుతున్నారు. 295 00:20:04,955 --> 00:20:07,875 ఈ కార్యక్రమం గవర్నర్ దృష్టికి వెళ్తుందని నేను అనుకోను. 296 00:20:07,958 --> 00:20:10,711 బహుశా రూబెన్ చెప్పిందే నిజమేమో. ఇదంతా కేవలం వృథాప్రయాస ఏమో. 297 00:20:14,965 --> 00:20:16,800 అయితే మనం స్మైలీ ఇంటికి వెళ్లి మరోసారి మాట్లాడాలి. 298 00:20:18,468 --> 00:20:19,469 దాని వల్ల ఫలితమేమీ ఉండదు. 299 00:20:19,553 --> 00:20:22,598 లేదు, పార్టీలో ఆండ్రే ఉన్నాడని అతను నిర్ధారిస్తే చాలు. 300 00:20:22,681 --> 00:20:24,099 దానిని కొత్త సాక్ష్యంగా చూపించవచ్చు. 301 00:20:24,183 --> 00:20:25,976 చూడండి, ఆ మనిషి మీ మీద గన్ గురిపెట్టాడు. 302 00:20:26,059 --> 00:20:27,060 నేను ఊరికే అంటున్నాను. 303 00:20:27,144 --> 00:20:31,273 ఛేదించేవరకూ ప్రతి కేసూ అసాధ్యంగానే ఉంటుంది. ఆ విషయం అందరికంటే నీకు బాగా తెలుసు. 304 00:20:32,816 --> 00:20:35,319 సరే. సరే. నేను… నేను అతని ఇంటికి మళ్లీ వెళతాను. 305 00:20:35,402 --> 00:20:37,696 మీకు ఆ స్మైలీ గురించి తెలుసా? 306 00:20:38,363 --> 00:20:41,200 నేను టార్వాటర్ జైలులో ఉన్నప్పుడు అతను కూడా ఖైదీగా కొద్ది సంవత్సరాలు ఉన్నాడు. 307 00:20:42,743 --> 00:20:44,036 అదిగో సరిగ్గా అక్కడ. 308 00:20:46,955 --> 00:20:48,332 నేను ఇది నమ్మలేకపోతున్నాను. 309 00:20:49,041 --> 00:20:50,125 నాకు అతనెవరో తెలియదు, 310 00:20:50,209 --> 00:20:54,254 కానీ మీకు కావాల్సింది అతను ఇస్తాడని నేను అనుకోవడం లేదు. 311 00:20:54,338 --> 00:20:56,757 అయితే ఏంటి? నువ్వు సాయం చేయగలవా? 312 00:21:01,595 --> 00:21:03,305 నువ్వు పట్టువదలకుండా ప్రయత్నిస్తావు, ఆనా. 313 00:21:03,388 --> 00:21:04,389 అవును. 314 00:21:06,642 --> 00:21:08,936 కానీ కొంతమంది విషయంలో, కేవలం వెంటపడితే సరిపోదు. 315 00:21:09,019 --> 00:21:10,020 మనం బలవంతంగా ఒప్పించాలి. 316 00:21:10,979 --> 00:21:12,814 ఆ విషయంలో నేను మీకు సాయం చేయగలను, అవును. 317 00:21:12,898 --> 00:21:14,566 మనకి కావాల్సింది అదే, మాక్స్. 318 00:21:17,444 --> 00:21:19,446 సరే. మీకు కావాల్సింది మీకు దొరకాలని కోరుకుంటాను. 319 00:21:23,700 --> 00:21:26,203 చూడండి, అతను చేస్తానన్న సాయం, మనకి ఏమీ ఉపయోగపడదు. 320 00:21:35,838 --> 00:21:38,465 హేయ్. మంచి కారు, చక్కని ప్రయాణం. 321 00:21:38,549 --> 00:21:39,550 నాకు అసూయగా ఉంది. 322 00:21:40,133 --> 00:21:41,218 నా పాతబడిన హ్యుండాయ్ కారుని చూశా? 323 00:21:41,301 --> 00:21:44,137 అవును, నేను… నేను సొంతంగా కారు కొనుక్కోవాలని ప్రయత్నిస్తున్నాను. 324 00:21:44,221 --> 00:21:47,349 నేను ప్రస్తుతం, దానిని ఏమంటారు? షేరింగ్ లో ప్రయాణాలు చేస్తున్నాను. 325 00:21:48,684 --> 00:21:50,102 అది క్రేజీగా ఉంటుంది. 326 00:21:50,686 --> 00:21:53,355 పరిచయం లేని వ్యక్తుల కారులో ఎక్కి కూర్చోవడం. 327 00:21:53,438 --> 00:21:54,815 అది ప్రమాదకరం కూడా. 328 00:21:54,898 --> 00:21:58,193 పైగా, సీట్లో వాళ్ల పిల్లలు పడేసిన చీరియోస్ తగులుతుంటాయి. 329 00:21:58,277 --> 00:22:00,195 కారు దిగాక ఏదో కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లు ఉంటుంది. 330 00:22:00,279 --> 00:22:04,324 అవును. విను, నీకు కోపం తెప్పించే పని ఏదో చేశానని అనిపిస్తోంది. 331 00:22:04,408 --> 00:22:06,493 నీకెందుకు అలా అనిపించింది? 332 00:22:07,202 --> 00:22:08,495 ఆ ఎస్.జె.ఎల్.పి, 333 00:22:08,579 --> 00:22:11,290 అది నువ్వు ఉండే చోటు, కదా? 334 00:22:11,373 --> 00:22:12,499 కాబట్టి నేను… 335 00:22:12,583 --> 00:22:15,919 ఒకవేళ నేను నీకు ఏ రకంగా అయినా ఇబ్బంది కలిగించినా, 336 00:22:16,003 --> 00:22:18,672 అతిగా ప్రవర్తించినా, సారీ. 337 00:22:18,755 --> 00:22:22,259 ఎందుకంటే ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకూడదని నేను జైల్లో తెలుసుకున్నాను. 338 00:22:22,342 --> 00:22:25,512 ఎందుకంటే అలా జోక్యం చేసుకుంటే, దానికి పరిణామాలు ఉంటాయి. 339 00:22:26,096 --> 00:22:27,639 అలాగే, ఏదో ఒక లాభం ఆశించకుండా 340 00:22:27,723 --> 00:22:29,349 ఎవ్వరూ సాయం చేయడానికి ముందుకు రారు. 341 00:22:32,394 --> 00:22:34,271 కదా. సరే. ఒక విషయం తెలుసా? 342 00:22:34,354 --> 00:22:38,317 రూబెన్ రమీరెజ్ లో నన్ను నేను చూసుకుంటున్నాను, అందుకే సాయం చేయాలి అనుకున్నాను. 343 00:22:39,067 --> 00:22:40,068 అంతే. 344 00:22:42,571 --> 00:22:44,740 నువ్వు మంచి ఉద్దేశంతో వస్తున్నందుకు సంతోషంగా ఉంది. 345 00:22:45,365 --> 00:22:48,410 అలాగే మన మధ్య అపార్థాలు పోగొట్టుకునే అవకాశం వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. 346 00:22:52,414 --> 00:22:53,540 ఇంక వెళ్లు. 347 00:22:58,754 --> 00:23:01,215 ఓయ్, బాబు, ఇలాంటివి ఇంకా చూడాలి అనుకుంటే, ఆ మాట చెప్పు. 348 00:23:01,298 --> 00:23:02,299 ఇది చాలా బాగుంది. 349 00:23:02,382 --> 00:23:03,425 అలాగే, అలాగే. 350 00:23:05,093 --> 00:23:06,929 నేను… నేను బాత్ రూమ్ ఎక్కడ ఉందో చూసి త్వరగా తిరిగొచ్చేస్తాను. 351 00:23:07,012 --> 00:23:08,388 - సరే. - అలాగే. 352 00:23:11,058 --> 00:23:12,392 ప్రతి రోజు ఉదయం నువ్వు నిద్రలేస్తావు 353 00:23:12,476 --> 00:23:15,562 ఇంకా ఈ ప్రపంచంలో మీకు ఇబ్బంది కలిగించే సమస్యలు ఏవీ లేవని తెలుసుకుంటారు. 354 00:23:15,646 --> 00:23:18,315 మీ సాధారణ రోజులాగే ఆ రోజు కూడా గడుస్తుంది, 355 00:23:18,398 --> 00:23:21,068 ఇంకా ఆ రాత్రి మీరు ఎలాంటి ఇబ్బందీ లేకుండా హాయిగా నిద్రపోతారు, 356 00:23:21,151 --> 00:23:23,529 ఇంకా ఆ నిద్రలో ప్రశాంతమైన ఏవేవో కలలు కంటారు. 357 00:23:25,822 --> 00:23:27,658 కానీ నేను మీకు పీడకలలు వచ్చేలా చేశాను. 358 00:23:29,910 --> 00:23:32,996 జాక్ ని 'స్కాడ్' ఆర్ట్ షోకి తీసుకువచ్చాను. అంతే. 359 00:23:34,039 --> 00:23:35,040 చూడటానికి బాగుంది. 360 00:23:45,592 --> 00:23:46,593 ఓరి బాబోయ్. 361 00:23:47,511 --> 00:23:49,805 - నువ్వు ఇక్కడికి రాకూడదు. - నాకు తెలుసు. నేను… నేను… 362 00:23:49,888 --> 00:23:51,974 నాకు చాలా బాధగా ఉంది. నిజంగా సారీ… 363 00:23:52,057 --> 00:23:54,059 - హేయ్, నేను కేవలం… - ఇంటికి వెళ్లు, చెత్తవెధవా. 364 00:23:54,142 --> 00:23:55,978 - ఓయ్! ఇంక చాలు. - బాబు, నేను… నేను… 365 00:23:56,061 --> 00:23:58,063 జాక్, మనం వెళ్తున్నాం. వెంటనే. పద వెళదాం. 366 00:23:58,146 --> 00:23:59,648 - లేదు, లేదు… నేను… - హేయ్, హేయ్! 367 00:23:59,731 --> 00:24:01,567 - ఇక్కడ ఏం జరుగుతోంది? - బెత్, మేము వెళ్లిపోతున్నాం. 368 00:24:01,650 --> 00:24:03,235 - హాయ్, బెత్. - తను వస్తుందని అతనికి తెలుసు కాబట్టి 369 00:24:03,318 --> 00:24:04,736 - కావాలనే వచ్చాడు కదా? - అమ్మా, మరేం ఫర్వాలేదు. 370 00:24:04,820 --> 00:24:06,530 ఖచ్చితంగా కాదు. ఇది కేవలం యాదృచ్ఛికంగా జరిగింది. 371 00:24:06,613 --> 00:24:08,574 లేదు, నేను… నేను కేవలం నిన్ను చూడటానికి వచ్చాను… 372 00:24:08,657 --> 00:24:10,534 - ఇక్కడి నుండి బయటకి వెళ్లండి! - …ఎందుకంటే నేను… 373 00:24:10,617 --> 00:24:12,661 మీ అబ్బాయి నా కూతురుని దారుణంగా అవమానించాడు. 374 00:24:12,744 --> 00:24:14,997 - సరే, అమ్మా… అమ్మా, వెళదాం పద. - అతను అదృష్టవంతుడు, అరెస్టు కాలేదు! 375 00:24:15,080 --> 00:24:17,666 నాకు తెలుసు, ఇంకా వాడికీ తెలుసు. వాడు చేసిన పనికి వాడే కుమిలిపోతున్నాడు. 376 00:24:17,749 --> 00:24:20,627 అతను క్షేమంగా ఉండాలని నేనేమీ నిద్రలేని రాత్రుళ్లు గడపను, క్షమించు. 377 00:24:21,420 --> 00:24:25,090 తప్పు చేశానని నువ్వు ఫీల్ అవుతున్నదానికి ఒక కారణం ఉంది. 378 00:24:27,467 --> 00:24:29,219 ఆ ఫీలింగ్ ని నువ్వు జీవితాంతం అనుభవించాలి. 379 00:24:29,303 --> 00:24:31,722 హేయ్! వాడితో అలా మాట్లాడకు. 380 00:24:31,805 --> 00:24:34,349 - అది పూర్తిగా అనవసరం. వెళదాం పద. - లేదు, ఆగు. సారీ. 381 00:24:34,433 --> 00:24:35,434 దానికి అంత విలువ లేదు. 382 00:24:40,105 --> 00:24:42,191 నువ్వు అక్కడికి ఎందుకు వెళ్లాలి అనుకున్నావో నాకు ముందుగా చెప్పాల్సింది. 383 00:24:43,609 --> 00:24:44,610 అది మంచి ఆలోచన కాదు. 384 00:24:44,693 --> 00:24:47,112 నువ్వు ఇదే విషయం గురించి మాట్లాడుతుంటే, నేను నా తల తీసుకెళ్లి అవెన్ లో పెట్టేస్తాను. 385 00:24:47,196 --> 00:24:49,072 ఆ మాట అనకు. వద్దు! 386 00:24:49,615 --> 00:24:50,616 వద్దు… 387 00:25:16,058 --> 00:25:21,021 అలా చేయద్దు. వద్దు. వద్దు. వద్దు. 388 00:25:26,109 --> 00:25:27,819 - ఏంటిది? - నువ్వు ఏం చేస్తున్నావు? 389 00:25:27,903 --> 00:25:30,989 ఏం చేస్తున్నావు? డాక్టర్ కార్ల్ ఐల్ నన్ను కొన్ని ఎక్సర్ సైజులు చేయమంది. 390 00:25:31,865 --> 00:25:32,908 నీటిలో మునగమని చెప్పిందా? 391 00:25:32,991 --> 00:25:34,660 డైవ్ రిఫ్లెక్! 392 00:25:35,577 --> 00:25:37,204 - ఏంటి? - నీటి లోపల శ్వాసని బిగపెట్టి ఉంచాలి, 393 00:25:37,287 --> 00:25:39,122 అది మెదడుని నియంత్రణలో ఉంచి, ప్రశాంతతని కలిగిస్తుంది. 394 00:25:39,206 --> 00:25:40,207 బాబూ… 395 00:25:40,290 --> 00:25:43,001 నేను… నిన్ను చూశాను, కంగారుపడ్డాను. 396 00:25:43,085 --> 00:25:44,253 నీకు సాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాను. 397 00:25:44,336 --> 00:25:46,630 - నిన్ను భయపెట్టాలన్నది నా ఉద్దేశం కాదు. - కానీ, నీ పనులు దారుణంగా ఉన్నాయి. 398 00:25:46,713 --> 00:25:48,882 ఆ ఆర్ట్ షోలో సోఫియాని కలుద్దామనుకుంటే, అంతా పాడు చేశావు. 399 00:25:51,593 --> 00:25:54,137 జాక్, అంత తీవ్రంగా ఆమె క్షమాపణలు కోరే అవసరం ఏమొచ్చింది? 400 00:25:58,600 --> 00:25:59,768 ఎందుకంటే ఆమె ఏం అనుకుంటున్నదో… 401 00:26:00,269 --> 00:26:01,937 ఆమె నా గురించి తప్పుగా అనుకుంటోంది. 402 00:26:05,858 --> 00:26:09,403 నాకు తెలుసు. నాకు… నాకు తెలుసు… నువ్వు మంచివాడివని నాకు తెలుసు. 403 00:26:10,737 --> 00:26:13,699 - ఇంకా లోతుగా ఆలోచిస్తే, నువ్వు… - ఇంక ఆపు. ఆపు. 404 00:26:13,782 --> 00:26:15,576 నువ్వు ఒక గ్రీటింగ్ కార్డు మాదిరిగా మాట్లాడుతున్నావు. 405 00:26:21,707 --> 00:26:22,958 ఏం అయింది? 406 00:26:23,041 --> 00:26:24,042 అదీ… 407 00:26:28,964 --> 00:26:33,802 మార్పుని స్వీకరించడం నాకు ఎప్పుడూ కష్టమయ్యేది, 408 00:26:34,595 --> 00:26:36,680 నీకు కూడా అదే అనిపిస్తుందని ఖచ్చితంగా చెప్పగలను. 409 00:26:38,515 --> 00:26:39,892 నా అన్నయ్య… 410 00:26:41,810 --> 00:26:42,811 మరణం తరువాత… 411 00:26:45,355 --> 00:26:46,356 నేను నిద్రలేస్తూ… 412 00:26:48,275 --> 00:26:50,444 బ్రేక్ ఫాస్ట్ దగ్గర వాడిని చూస్తానని ప్రతి రోజూ ఊహించుకునే వాడిని… 413 00:26:54,948 --> 00:26:56,867 కానీ ప్రతిరోజూ వాడిని మళ్ళీ మళ్ళీ కోల్పోతున్నట్లు అనిపించేది. 414 00:27:05,000 --> 00:27:08,504 పరిస్థితులు ఇదివరకటిలా ఎప్పటికీ మారవు అనే నిజాన్ని నువ్వు ఎలా అంగీకరించగలిగావు? 415 00:27:10,506 --> 00:27:12,674 "నేను ఎలాంటి మనిషిగా ఎదగాలని కోరుకున్నానో, దాని గురించే ఆలోచించాను. 416 00:27:15,177 --> 00:27:16,803 కాలక్రమేణా, నేను ఆ మనిషిగానే మారాను. 417 00:27:20,849 --> 00:27:22,643 నువ్వు కూడా అలా చేయగలవు అనుకుంటా. 418 00:27:29,900 --> 00:27:31,068 నువ్వు చేయగలవని నాకు తెలుసు. 419 00:27:33,820 --> 00:27:34,821 సరే. 420 00:27:44,498 --> 00:27:45,749 శామ్యూల్ డోవెరీ, 421 00:27:45,832 --> 00:27:47,417 - దయచేసి కస్టమర్ సర్వీస్ దగ్గరకి రండి. - వావ్. 422 00:27:47,501 --> 00:27:49,253 శామ్యూల్ డోవెరీ, దయచేసి రండి… 423 00:27:49,336 --> 00:27:52,840 హేయ్! ఆ అందమైన కారు అమ్మకానికి లేదు. 424 00:27:52,923 --> 00:27:54,716 లేదా, నిజంగా? 425 00:27:56,260 --> 00:27:57,719 ఎంత సిగ్గుచేటు, చూడు. 426 00:28:00,305 --> 00:28:02,432 జనం కార్వెట్ లేదా ఆ… లేదా ఆ… 427 00:28:02,516 --> 00:28:05,269 లేదా మియాటా కార్లని ఇష్టపడతారు, కానీ, చూడు. 428 00:28:05,352 --> 00:28:10,232 కార్స్ విషయంలో కాస్త అభిరుచి ఉన్న నాలాంటి మగవాళ్లకి ఈ కారు ప్రోమ్ క్వీన్ అని తెలుసు. 429 00:28:10,315 --> 00:28:12,985 - చెప్పు. - నా చేతులు కట్టేసి ఉన్నాయి. 430 00:28:13,569 --> 00:28:14,611 సరే, వాచ్ బాగుంది. 431 00:28:15,362 --> 00:28:18,073 అమ్మకానికి లేకపోతే ఈ కారు ఇక్కడ ఎందుకు ఉంది? 432 00:28:19,074 --> 00:28:20,909 నువ్వు నన్ను గుర్తుపట్టలేదు అనుకుంటా. 433 00:28:22,327 --> 00:28:24,746 గుర్తురాలేదా? బహుశా నీకు నా భార్య శాండీ గుర్తుండచ్చు కదా? 434 00:28:24,830 --> 00:28:26,999 ఆమె నీ భార్యకి ఫ్రెండ్. 435 00:28:27,082 --> 00:28:28,208 ఇది వింటే నీకు ఏమైనా గుర్తుకొస్తున్నాయా? 436 00:28:30,586 --> 00:28:32,337 చూడు, నీ గురించి శాండీ చాలా చెప్పింది. 437 00:28:33,714 --> 00:28:37,551 మెలీసాని నువ్వు హత్య చేసి ఉండకపోవచ్చు, కానీ ఆమెని నువ్వు నానారకాలుగా హింసించావు. 438 00:28:38,135 --> 00:28:41,013 ఇంకా ఆమెని ఒక చెత్త కుప్పలా ట్రీట్ చేశావు, దానితో ఆమె జీవితాన్ని నరకంగా మార్చేశావు. 439 00:28:43,891 --> 00:28:45,309 నువ్వు ఎలాంటివాడివో నాకు తెలుసు. 440 00:28:48,645 --> 00:28:50,147 సరే, ఏంటి… 441 00:28:50,230 --> 00:28:51,732 ఆమె పేరు ఏంటన్నావు, శాండీ కదా? 442 00:28:52,566 --> 00:28:56,320 సరే. నేను ఎలా హింసించేవాడినో ఆ విషయం నీకు శాండీ ఎప్పుడూ చెప్పలేదా? 443 00:28:57,529 --> 00:28:58,530 లేదు, చెప్పలేదు అనుకుంటా. 444 00:28:58,614 --> 00:29:01,033 ఆమెతో గతంలో నేను ఎంత గట్టిగా శృంగారం చేశానో, 445 00:29:01,116 --> 00:29:03,243 దాని వల్ల ఆమె కంట్లో నరం చిట్లిందని ఆమె నీకు చెప్పలేదా? 446 00:29:03,785 --> 00:29:04,995 నువ్వు అబద్ధాలకోరువి. 447 00:29:05,579 --> 00:29:06,580 ఆపు. 448 00:29:08,248 --> 00:29:09,249 ఏంటి? 449 00:29:10,626 --> 00:29:12,794 - నువ్వే ఆ మనిషివి. - ఏంటి? 450 00:29:12,878 --> 00:29:16,381 ఆమె మంచం పక్కన టేబుల్ మీద మీ ఇద్దరి ఫోటో ఒకటి ఉండేది, 451 00:29:17,007 --> 00:29:18,759 మ్యాచింగ్ సన్ గ్లాసెస్ పెట్టుకుని ఉన్నది. 452 00:29:19,843 --> 00:29:21,637 పెద్ద, ఎర్రని హార్ట్ గ్లాసెస్ ఉంటాయి వాటికి. 453 00:29:24,598 --> 00:29:26,058 అది నువ్వే, కదా? 454 00:29:26,141 --> 00:29:27,392 నోరు మూయ్. 455 00:29:27,476 --> 00:29:28,519 నువ్వు నోరు మూయ్. 456 00:29:29,978 --> 00:29:31,146 ఏంటి? నన్ను కొడతావా? 457 00:29:31,230 --> 00:29:33,482 అవును, నువ్వు ఇంకొక్క మాట మాట్లాడితే, నీ తల తీసేస్తాను. 458 00:29:33,565 --> 00:29:36,026 "మాక్స్ కేడీ బ్యూయిక్ కారు కొంటున్నాడు" అని నా బింగో కార్డుల్లో రాసి లేదు 459 00:29:36,109 --> 00:29:37,653 కానీ నువ్వు ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది. 460 00:29:38,362 --> 00:29:39,905 డేవ్, మాక్స్ కి కారు తాళాలు ఇంకా ఎందుకు ఇవ్వలేదు? 461 00:29:39,988 --> 00:29:41,365 ఇతనికి నేను ఆ కారు అమ్మడం లేదు. 462 00:29:41,448 --> 00:29:43,492 ఫర్వాలేదు, ఫర్వాలేదు, సర్. ఫర్వాలేదు. ఫర్వాలేదు. ఫర్వాలేదు. 463 00:29:43,575 --> 00:29:44,660 నేను అర్థం చేసుకోగలను. 464 00:29:44,743 --> 00:29:46,954 - తను నన్ను తప్పు పడుతున్నాడు.నా… నాకది… - ఎవ్వరూ తప్పుపట్టడం లేదు. 465 00:29:47,037 --> 00:29:48,705 - నిన్ను నేను చూసుకుని ఉండాల్సింది. - వేరే చోటకి వెళ్తాను లెండి. 466 00:29:48,789 --> 00:29:50,582 నువ్వు ఇంతకాలం అనుభవించిన బాధకి నిన్ను ప్రత్యేకంగా చూసుకోవాలి. 467 00:29:50,666 --> 00:29:52,042 - డేవ్… - నిజంగానా? నిజంగా అంటున్నారా? 468 00:29:52,125 --> 00:29:54,670 అవును. లోపలికి వెళదాం పద, నన్ను నమ్ము. పద. రా, ఫర్వాలేదు. 469 00:29:54,753 --> 00:29:55,921 నువ్వు ఆ కారు తాళాలు తీసుకురా. 470 00:29:56,004 --> 00:29:58,048 - పద. - నేను… నేను ఆ మాటలకి అలవాటుపడ్డాను. 471 00:29:58,131 --> 00:30:00,843 అవును, కానీ, నువ్వు దానికి అలవాటు పడకూడదు. ఎవ్వరూ అలవాటు పడకూడదు. 472 00:30:01,510 --> 00:30:03,220 ఇప్పుడు క్యాలీ ఖచ్చితంగా కోపంగా ఉంటుంది. 473 00:30:04,888 --> 00:30:06,265 ఈ కళ్ల గంతల్ని ఎప్పుడు తీయాలి? 474 00:30:07,349 --> 00:30:09,768 "ప్లీజ్" అను. అప్పుడు తీయనిస్తానేమో. 475 00:30:11,979 --> 00:30:13,146 ప్లీజ్. 476 00:30:21,780 --> 00:30:23,282 - హలో. - హలో. 477 00:30:25,450 --> 00:30:27,286 ఓహ్, దేవుడా. ఇది క్యాలీ ఇల్లు. 478 00:30:27,369 --> 00:30:28,620 అవునా? నాకు… 479 00:30:29,830 --> 00:30:30,998 నాకు తెలియదే. 480 00:30:32,541 --> 00:30:35,794 అయితే, నా దగ్గర వై ఫై జామర్ ఉండటం మంచిదయింది. 481 00:30:37,004 --> 00:30:38,547 ఇంటర్నెట్ తో పనిచేసే ఏ వస్తువునైనా గందరగోళం చేయగలదు. 482 00:30:39,298 --> 00:30:40,424 అలారం సిస్టమ్స్ లాంటివి. 483 00:30:41,258 --> 00:30:42,634 మనం కొన్ని స్నాక్స్ తినచ్చు. 484 00:30:42,718 --> 00:30:45,345 ఈ రోజంతా వీడ్ స్మోక్ చేస్తున్నాం కదా. నీకు ఆకలిగా ఉంటుందని తెలుసు. 485 00:30:45,429 --> 00:30:46,847 పద. మనం ఏదీ తీసుకోవద్దు. 486 00:30:46,930 --> 00:30:49,641 మనకి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. 487 00:30:50,392 --> 00:30:51,727 పద. 488 00:30:51,810 --> 00:30:52,811 నవ్వు. 489 00:30:53,687 --> 00:30:55,689 - అయ్యో! - కేవలం కొన్ని స్నాక్స్ తీసుకుంటాం అంతేగా? 490 00:30:55,772 --> 00:30:57,566 అవును, ఇంక ఇప్పుడు నువ్వు విరమించుకోలేవు. వెళదాం పద. 491 00:31:00,736 --> 00:31:02,404 - తలుపు తెరు. - సరే. 492 00:31:03,447 --> 00:31:04,865 ఇది చాలా తేలికగా వచ్చేసింది. 493 00:31:05,574 --> 00:31:06,575 సరే. 494 00:31:07,201 --> 00:31:08,535 జాగ్రత్త. 495 00:31:08,619 --> 00:31:09,745 పద. 496 00:31:09,828 --> 00:31:10,996 అలాగే, మేడమ్. 497 00:31:16,627 --> 00:31:18,837 నేను ఈ గది లోపలికి చాలాసార్లు వచ్చాను. 498 00:31:21,590 --> 00:31:23,967 కానీ ఎప్పుడూ ఇలా రాలేదు. ఇది చాలా వింతగా అనిపిస్తోంది. 499 00:31:24,885 --> 00:31:28,138 బాధితులు లేని నేరం నేరం కాదు. 500 00:31:28,222 --> 00:31:29,223 క్యాలీ 501 00:31:34,728 --> 00:31:36,146 మనం వెళదామా? ఇంక వెళ్లాలి. 502 00:31:47,032 --> 00:31:49,576 ఈ మంచం మీద శృంగారం చేయాలని నువ్వు ఖచ్చితంగా కలలు కని ఉంటావు. 503 00:31:55,415 --> 00:31:56,416 నువ్వు అందంగా ఉన్నావు. 504 00:32:17,604 --> 00:32:18,605 మనం ఆడుకుందాం రా. 505 00:32:26,613 --> 00:32:27,948 తన పేరెంట్స్ వచ్చేస్తే ఏం చేయాలి? 506 00:32:29,157 --> 00:32:30,200 ఏం ఫర్వాలేదు. 507 00:32:30,993 --> 00:32:32,077 వాళ్లని చంపేద్దాం. 508 00:33:02,024 --> 00:33:03,942 నేను సాధారణంగా చాలా ఆందోళనగా ఉంటాను. 509 00:33:07,279 --> 00:33:09,281 కానీ నీతో ఉంటే చాలా ప్రశాంతంగా ఉంది. 510 00:33:12,534 --> 00:33:14,286 నిన్ను అంతగా ఇబ్బంది పెడుతున్న విషయం ఏంటి? 511 00:33:16,663 --> 00:33:17,789 నా తమ్ముడు. 512 00:33:21,627 --> 00:33:23,670 నాకు తెలియదు. మేము చాలా దగ్గరగా ఉండేవాళ్లం. 513 00:33:26,715 --> 00:33:27,883 కానీ ఇప్పుడు వాడు… 514 00:33:30,052 --> 00:33:32,304 గతంలో జాక్ మాదిరిగా లేడు. 515 00:33:38,644 --> 00:33:40,979 తను నేను ప్రేమించగలిగే మనిషేనా కాదా అన్నది నాకు అర్థం కావడం లేదు. 516 00:33:42,481 --> 00:33:43,774 అంత తీవ్రంగా ఇబ్బంది పెడుతోందా? 517 00:33:47,236 --> 00:33:50,364 ఎక్కడ చెడ్డవాళ్లుగా మారతామో అని కేవలం మంచివాళ్లు మాత్రమే ఆందోళన పడతారు. 518 00:33:53,158 --> 00:33:54,368 - ఛ! - చచ్చాం. 519 00:33:58,247 --> 00:33:59,248 సరే. 520 00:34:07,965 --> 00:34:09,507 రాన్ కి ఎప్పుడూ కోపం రాదు. 521 00:34:10,759 --> 00:34:12,386 రాన్ విషయంలో అలీ సాయం చేయగలదు. 522 00:34:14,721 --> 00:34:17,474 అవును. దాని గురించి అలీ ఆలోచించుకుంటుంది. నా ఆందోళన అంతా మేగన్ గురించే. 523 00:34:19,976 --> 00:34:20,978 సరే. 524 00:34:21,978 --> 00:34:24,438 అవును, మనం ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ చేసేది సరిగ్గా ఇందుకోసమే, కదా? 525 00:34:25,482 --> 00:34:26,942 ఆ నష్టాన్ని ముందే తగ్గించాల్సింది. 526 00:34:46,670 --> 00:34:47,670 నేను ఆనా మాట్లాడుతున్నాను. 527 00:34:47,754 --> 00:34:50,841 నీ ఆఫర్ గురించి నీతో మాట్లాడాలి. 528 00:34:51,341 --> 00:34:53,217 నువ్వు ఈ నెంబరుకి తిరిగి కాల్ చేయచ్చు. 529 00:34:55,344 --> 00:34:56,638 నేను కాసేపట్లో నీకు కాల్ చేస్తాను. 530 00:35:00,142 --> 00:35:01,935 క్లాసిక్ కార్ డీలర్ షిప్ 531 00:35:34,009 --> 00:35:35,302 నువ్వు కుక్కని పెంచుకుంటున్నావా? 532 00:35:36,261 --> 00:35:38,055 ఈ రోజుల్లో ఏదైనా కొనేయచ్చు. 533 00:35:38,138 --> 00:35:39,806 షరతులు లేని ప్రేమని కూడా. 534 00:35:43,936 --> 00:35:46,438 రూబెన్ కేసులో సాక్షిని కలవడానికి వెళ్లాను. 535 00:35:46,522 --> 00:35:47,773 ఆహ్… హా. 536 00:35:47,856 --> 00:35:49,316 నాకు కావాల్సింది నాకు దొరకలేదు. 537 00:35:49,399 --> 00:35:50,651 కాబట్టి నేను ఆలోచించాను… 538 00:35:53,362 --> 00:35:54,696 నా సాయం కోసం ఆలోచించావా? 539 00:35:54,780 --> 00:35:55,864 అవును. 540 00:35:57,115 --> 00:35:58,700 మాక్స్, నాకు నీ సాయం కావాలి. 541 00:36:02,246 --> 00:36:03,497 నేను కూడా ఆలోచిస్తున్నాను. 542 00:36:04,498 --> 00:36:05,916 నీ ఉద్దేశం ఏంటి? 543 00:36:19,012 --> 00:36:21,098 కొన్ని సంవత్సరాలుగా దీని గురించి ఆలోచిస్తున్నాను. 544 00:36:25,394 --> 00:36:26,854 తప్పకుండా నీకు సాయం చేస్తాను. 545 00:36:32,109 --> 00:36:33,360 మళ్లీ ఇలాంటి పని చేయకు. 546 00:36:41,076 --> 00:36:42,661 నీకు వివరాలన్నీ మెసేజ్ చేస్తాను. 547 00:36:52,546 --> 00:36:54,214 కారుని గమనిస్తూ ఉండు. 548 00:36:59,428 --> 00:37:01,805 ఇక్కడ నీ ఫ్రెండ్ ఉండాలి, అదీ… ఆ ఫ్రెండ్ పేరేంటి? 549 00:37:01,889 --> 00:37:03,849 ఆ… ఆ స్మైలీ లేదా ఇంకేదో పేరు. 550 00:37:04,933 --> 00:37:07,352 జైలులో, అతనికి ఒక గురువు ఉండేవాడు. 551 00:37:08,395 --> 00:37:10,772 అతను ఒక రకంగా ఆధ్యాత్మిక గురువులాంటి వాడు. 552 00:37:11,523 --> 00:37:15,277 ఇంకా నాకు కూడా గురువు ఉండేవాడు, అలా మేము బ్రదర్స్ లాంటి వాళ్లం. 553 00:37:15,360 --> 00:37:17,654 అతను నాతో మాట్లాడతాడు అనుకుంటా. సరేనా? 554 00:37:19,323 --> 00:37:20,741 మాక్స్, నీ లాయర్ గా చెబుతున్నాను, 555 00:37:20,824 --> 00:37:23,327 నువ్వు చట్ట వ్యతిరేకమైన పనులు ఏమీ చేయకూడదని… 556 00:37:25,537 --> 00:37:26,705 నీకు సలహా ఇస్తున్నాను. 557 00:37:27,706 --> 00:37:31,335 నువ్వు ఏం చూస్తావో అది నీ ఛాయిస్, కౌన్సెలర్. 558 00:37:43,096 --> 00:37:45,140 మమ్మల్ని కొద్దిసేపు లోపలికి రానిస్తావా? 559 00:37:57,236 --> 00:37:58,487 వావ్. 560 00:38:00,531 --> 00:38:01,990 ఎంత ముద్దుగా ఉంది. 561 00:38:03,075 --> 00:38:05,077 ఈ బ్యూటీని చూడు. 562 00:38:07,788 --> 00:38:10,374 మెత్తగా ఉంది. చక్కగా మెత్తగా ఉంది. 563 00:38:10,457 --> 00:38:13,126 వద్దు, వద్దు. వద్దు, వద్దు. అలా చేయద్దు. 564 00:38:13,210 --> 00:38:14,253 దానికి కోపం వస్తుంది. 565 00:38:14,336 --> 00:38:16,004 లేదు, అది బాగానే ఉంది. 566 00:38:16,547 --> 00:38:17,673 ఇది నన్ను ఇష్టపడుతుంది. 567 00:38:18,340 --> 00:38:19,633 - సరే. - అవును కదా? 568 00:38:20,133 --> 00:38:22,678 మిస్టర్ పిట్, మిమ్మల్ని ఈ కేసులో ఇరికించాలన్నది నా ఉద్దేశం కాదు. 569 00:38:22,761 --> 00:38:23,929 నాకు కేవలం మీ సాయం కావాలి అంతే. 570 00:38:24,012 --> 00:38:26,223 ఆ చనిపోయిన అమ్మాయి గురించి నువ్వు ఇంకొక్కసారి మాట్లాడితే, 571 00:38:27,558 --> 00:38:28,851 ఆఖరికి ఇతను కూడా నిన్ను కాపాడలేడు. 572 00:38:29,810 --> 00:38:31,228 నీకు కిరీటం ఉండేది, కదా? 573 00:38:31,854 --> 00:38:33,105 అవును, అది జైలులో ఉన్నప్పుడు. 574 00:38:34,565 --> 00:38:36,191 ఇప్పుడు నేను అలాంటివి చేయడం లేదు. 575 00:38:36,275 --> 00:38:37,734 లేదు, లేదు, లేదు, లేదు. 576 00:38:37,818 --> 00:38:40,404 నువ్వు ఇప్పటికీ ఒబాటాలా బిడ్డవే కదా. 577 00:38:42,614 --> 00:38:44,908 శాంతి ఇంకా న్యాయానికి మతగురువు ఒరీషావి. 578 00:38:46,201 --> 00:38:50,330 అయినా కూడా తను చేయని నేరానికి ఒక మనిషికి మరణశిక్ష పడితే చూస్తూ కూర్చుంటున్నావు. 579 00:38:51,081 --> 00:38:54,293 ఆ విషయాలన్నీ ఆమె ముందు మాట్లాడుతున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు? 580 00:39:00,841 --> 00:39:02,676 ఒకసారి నీకు కిరీటం పెట్టారంటే… 581 00:39:05,429 --> 00:39:07,014 నువ్వు ఒరీషా నియమాలు పాటించాలి. 582 00:39:08,515 --> 00:39:13,270 చివరికి నీ దారి నిన్ను నా దగ్గరికి చేర్చింది, నీ అన్న దగ్గరకి. 583 00:39:14,146 --> 00:39:16,607 నాకు షాంగో చేతుల మీదుగా పట్టాభిషేకం జరిగింది, 584 00:39:17,524 --> 00:39:19,818 ఆ ఒరీషా మతగురువు ఉరుములకీ, ప్రతీకారానికీ ప్రతీక 585 00:39:19,902 --> 00:39:23,572 ఇంకా అన్యాయాన్ని కఠినంగా శిక్షించేవాడు. 586 00:39:27,409 --> 00:39:28,827 నేను బయట కాస్త గాలి పీల్చుకుని వస్తాను. 587 00:39:35,626 --> 00:39:37,586 నువ్వు కొత్త మనిషిలా మారిపోయావు, కదా? 588 00:39:38,212 --> 00:39:40,964 గతం అంతా గతంలోనే వదిలేశాను. 589 00:39:42,257 --> 00:39:44,510 నేను చెప్పగలిగేది అదొక్కటే. 590 00:39:45,344 --> 00:39:46,428 సరే. 591 00:39:50,140 --> 00:39:51,850 చెత్తవెధవా! 592 00:39:57,606 --> 00:40:00,150 నువ్వు అన్యాయాన్ని చూడలేకపోతే, ఇంక నీకు ఆ కళ్లు ఎందుకు? 593 00:40:00,234 --> 00:40:01,360 హేయ్, నువ్వు ఏం చేస్తున్నావు? 594 00:40:01,443 --> 00:40:03,737 నోరు మూయ్, చెత్తవెధవా! 595 00:40:18,168 --> 00:40:19,461 సారీ, నువ్వు ఏం చేస్తున్నావు? 596 00:40:20,045 --> 00:40:21,839 హేయ్, నువ్వు ఇక్కడి వరకూ మమ్మల్ని ఫాలో చేశావా? 597 00:40:22,464 --> 00:40:24,174 ఇంతకుముందు నువ్వు అతనితో ఉండటం చూశాను. 598 00:40:26,134 --> 00:40:28,345 అయితే, ఇప్పుడు నువ్వు అతని ఉంపుడుగత్తెవా? 599 00:40:29,555 --> 00:40:31,265 లేదు, నువ్వు చూసింది నువ్వు అనుకునేది కాదు, అది కేవలం… 600 00:40:31,348 --> 00:40:33,267 దాన్ని… దాన్ని ఆఫ్ చేస్తావా? 601 00:40:33,350 --> 00:40:35,894 - నేను చూడలేకపోతున్నాను… - నేను అతని జోలికి వెళ్లద్దని ఆమీకి చెప్పాను. 602 00:40:35,978 --> 00:40:38,188 అదే విషయం మెలీసాకి కూడా చెప్పాను. 603 00:40:40,148 --> 00:40:41,859 కానీ వాళ్లు వినలేదు. 604 00:40:44,444 --> 00:40:45,696 నీకు ఆమీ తెలుసా? 605 00:40:46,822 --> 00:40:47,865 మెలీసా కూడా తెలుసా? 606 00:40:49,032 --> 00:40:51,201 అతను వాళ్లని కూడా తన ఉంపుడుగత్తెలుగా చేసుకున్నాడు. 607 00:40:52,536 --> 00:40:55,205 కానీ వాళ్లు ఎలా చనిపోయారో చూడు. 608 00:40:58,500 --> 00:40:59,585 నువ్వు ఎవరు? 609 00:41:02,254 --> 00:41:04,882 అతనికి దూరంగా ఉండు. 610 00:41:26,111 --> 00:41:27,571 నీ ఫోన్ తెచ్చాను. 611 00:41:27,654 --> 00:41:28,864 నీకు అతని రికార్డింగ్ ని పంపించాను. 612 00:41:29,781 --> 00:41:32,201 అది 2003 సంవత్సరం, ఆగస్టు 13వ తేదీ. 613 00:41:32,284 --> 00:41:38,290 ఆ పార్టీలో మాయా కుక్ ని ఆండ్రే కింగ్ తుపాకీతో కాల్చి చంపడం నేను చూశాను. 614 00:41:38,373 --> 00:41:40,542 రూబెన్ రమీరెజ్ కనీసం అక్కడ లేడు కూడా. 615 00:41:43,712 --> 00:41:46,381 ఈ హత్య చేసింది ఆండ్రే అని అతనితో బలవంతంగా చెప్పించావా? 616 00:41:53,472 --> 00:41:54,890 నువ్వు తనని ఏం చేశావు? 617 00:41:59,520 --> 00:42:00,521 దీన్ని వాడుకో. 618 00:42:02,147 --> 00:42:03,148 లేదా వాడుకోకు. 619 00:42:04,107 --> 00:42:05,317 అది నీ ఇష్టం. 620 00:42:06,902 --> 00:42:08,070 సంతోషం. 621 00:42:17,079 --> 00:42:19,581 టార్వాటర్ ప్రభుత్వ కారాగారం సవానా, జార్జియా 622 00:42:19,665 --> 00:42:21,500 ఇందులో ఏదో మెలిక ఉండే ఉంటుంది. 623 00:42:21,583 --> 00:42:23,585 నేను లాకప్ లో ఉండేలా వాళ్లు ఖచ్చితంగా ప్రయత్నిస్తారు, కదా? 624 00:42:23,669 --> 00:42:25,087 అంటే, అందుకు ఇంకొంత సమయం పడుతుంది. 625 00:42:25,170 --> 00:42:26,547 మేము కొన్ని పత్రాలు పూర్తి చేయాలి 626 00:42:26,630 --> 00:42:28,674 ఇంకా జైలుకి సంబంధించిన ప్రక్రియలు పూర్తి చేయాలి, 627 00:42:30,217 --> 00:42:31,844 కానీ జడ్జ్ తీర్పు చెప్పడానికి అవసరమైనది మాత్రం ఇదే. 628 00:42:34,555 --> 00:42:36,014 నువ్వు విడుదలై ఇంటికి వెళ్తున్నావు. 629 00:42:39,935 --> 00:42:41,228 మీరు అతనితో ఎలా మాట్లాడించారు? 630 00:42:42,062 --> 00:42:43,230 అంతా ఆనా చలవే. 631 00:42:43,313 --> 00:42:44,731 పట్టుదలతో ప్రయత్నించిన ఫలితం ఇది. 632 00:42:45,482 --> 00:42:46,817 మా పని మేము చేశాం. 633 00:42:48,318 --> 00:42:49,319 థాంక్యూ. 634 00:42:51,363 --> 00:42:52,573 సరే. 635 00:42:55,075 --> 00:42:56,577 కంగ్రాట్యులేషన్స్. 636 00:42:59,121 --> 00:43:00,789 నేను బయటకి వెళ్లి కాస్త గాలి పీల్చుకుంటాను. 637 00:43:03,166 --> 00:43:04,168 థాంక్… థాంక్యూ. 638 00:43:30,694 --> 00:43:31,695 అదీ. 639 00:43:38,076 --> 00:43:39,286 హాయ్. 640 00:43:39,995 --> 00:43:41,079 సోఫ్? 641 00:43:41,955 --> 00:43:44,416 నిన్ను 'అన్ బ్లాక్' చేశాను ఎందుకంటే నేను నీతో ఒక విషయం చెప్పాలి. 642 00:43:44,499 --> 00:43:45,834 సరే. 643 00:43:45,918 --> 00:43:47,669 ఇంకెప్పుడూ మళ్లీ నా దరిదాపుల్లోకి రావద్దు. 644 00:43:48,295 --> 00:43:50,172 నువ్వు చేసిన పనికి నేను నిన్ను ఎప్పటికీ క్షమించను. 645 00:43:51,423 --> 00:43:54,843 నువ్వు చాలా చెడ్డ వ్యక్తివి. 646 00:44:52,150 --> 00:44:53,694 జాక్ నిన్ను కలవాలి 647 00:44:54,736 --> 00:44:55,779 ఏంజెల్ ఎక్స్ - ఇప్పుడే గుడ్ న్యూస్ 648 00:44:55,863 --> 00:44:58,323 నన్ను కలవచ్చు 649 00:45:18,969 --> 00:45:20,637 నీతో మాట్లాడాలని ఇందాకటి నుంచి ప్రయత్నిస్తున్నాను. 650 00:45:20,721 --> 00:45:22,389 సరే, ఏంటి? ఏంటి విషయం? 651 00:45:22,931 --> 00:45:25,893 జాక్ మాట్లాడుతున్న అమ్మాయి గురించి కొన్ని వివరాలు సేకరించమని అడిగావు కదా. 652 00:45:26,685 --> 00:45:27,978 నవేయా వాలెంటైన్. 653 00:45:28,520 --> 00:45:29,897 అవును. 654 00:45:29,980 --> 00:45:30,981 నాకు ఏం దొరికిందో చూడు. 655 00:45:34,318 --> 00:45:35,319 ఫెయిత్ వాలెంటైన్ 656 00:45:35,402 --> 00:45:36,653 నవేయా తల్లి. 657 00:45:36,737 --> 00:45:37,738 వ్యక్తి గుర్తింపు రిపోర్ట్ 658 00:45:37,821 --> 00:45:40,490 గతంలో, ఫెయిత్ ఒక జైలు నర్స్. 659 00:45:40,574 --> 00:45:44,411 కానీ ఒక ప్రముఖ ఖైదీతో సంబంధాలు ఉన్నందుకు ఆమె ఉద్యోగం పోయింది. 660 00:45:45,162 --> 00:45:46,580 ఆ ఖైదీ ఎవరో ఊహించు. 661 00:45:48,081 --> 00:45:49,333 నేను చెబుతున్నది వింటున్నావా? 662 00:45:50,751 --> 00:45:54,004 జాక్ మాట్లాడుతున్న అమ్మాయి మాక్స్ కేడీ కూతురే అనుకుంటా. 663 00:46:06,183 --> 00:46:07,559 మనం ఆడుకుందాం. 664 00:47:47,743 --> 00:47:49,745 తెలుగు అనువాదకర్త: హరీష్