1 00:00:18,143 --> 00:00:20,896 {\an8}ద సీడెడ్ రై 2 00:00:56,974 --> 00:00:58,100 థాంక్స్. 3 00:00:58,600 --> 00:00:59,601 సరే. 4 00:01:00,686 --> 00:01:02,479 వద్దు, వద్దు, వద్దు. నేను చెల్లిస్తాను. 5 00:01:09,862 --> 00:01:10,863 నిన్ను తర్వాత కలుస్తా. 6 00:01:17,244 --> 00:01:18,537 ఇది ముగిసింది అంటే నమ్మలేకపోతున్నా. 7 00:01:19,997 --> 00:01:23,166 నేను ఎవన్ ని ఒక రెడ్ సాక్స్ గేమ్ కి తీసుకెళ్తాను. 8 00:01:26,420 --> 00:01:27,629 ఇది నువ్వు చూసుకుంటావా? 9 00:01:28,422 --> 00:01:30,299 - నిన్ను తర్వాత కలుస్తా. - నిన్ను తర్వాత కలుస్తా. 10 00:01:43,729 --> 00:01:48,191 విడోస్ బే టౌన్ హాల్ 11 00:01:48,192 --> 00:01:49,776 ఇది స్కిన్ కాన్సర్ అనుకుంటున్నావా? 12 00:01:50,485 --> 00:01:52,446 ఓహ్, అవును. అవును. 13 00:02:00,495 --> 00:02:01,579 {\an8}ఎవన్ 14 00:02:01,580 --> 00:02:03,165 రెడ్ సాక్స్ టికెట్స్ రెడ్ సాక్స్ వెర్సస్ ఫిల్లీస్ 15 00:02:09,338 --> 00:02:10,339 టామ్? 16 00:02:11,924 --> 00:02:14,050 ఫోన్ ఆగకుండా రింగ్ అవుతోంది. 17 00:02:14,051 --> 00:02:15,343 మిచ్ ఫోన్ చేసాడు. 18 00:02:15,344 --> 00:02:18,222 రే మెల్లోర్ ఫోన్ చేసాడు. కర్ట్ వార్బర్టన్ ఫోన్ చేసాడు. 19 00:02:18,972 --> 00:02:21,057 వాళ్ళు నీ కోసం రెండు రోజులుగా వెతుకుతున్నారు. 20 00:02:21,058 --> 00:02:22,351 రూత్, 21 00:02:23,101 --> 00:02:25,229 చింతించకు. అంతా బానే ఉంది. 22 00:03:12,776 --> 00:03:13,777 సరే. 23 00:03:42,931 --> 00:03:43,932 ఎవన్? 24 00:03:44,892 --> 00:03:46,351 నేను సాండ్విచ్లు తీసుకొచ్చా! 25 00:03:50,439 --> 00:03:53,984 అలాగే చూస్తుంటే నీకు ఉత్తరాలు వచ్చినట్టు ఉన్నాయి! 26 00:03:56,820 --> 00:03:58,071 ఇంటికి స్వాగతం, టామ్. 27 00:03:59,239 --> 00:04:01,241 హేయ్. నేను వెళ్లేసరికి నువ్వు ఉదయం లేవలేదు, నేను… 28 00:04:07,581 --> 00:04:08,916 నువ్వు బేస్మెంట్ కి వెళ్ళావా? 29 00:04:13,003 --> 00:04:16,089 లేదు, నేను నీ ట్రంకులో ఏముందో చూసా. ఇంతకీ బేస్మెంట్ లో ఏముంది? 30 00:04:19,635 --> 00:04:22,012 ఇది డ్రిఫ్ట్ వుడ్ డైనర్. మీ సందేశాన్ని చెప్పండి. 31 00:04:23,180 --> 00:04:24,681 హలో. నా పేరు పట్రిషియా. 32 00:04:26,099 --> 00:04:30,353 నేను చికెన్ పార్మ్ అలాగే ఒక స్లైస్ కోకోనట్ క్రీమ్ పై ఆర్డర్ చేశా, 33 00:04:30,354 --> 00:04:35,776 కానీ నాకు బన్ లేకుండా టర్కీ ప్యాటి అలాగే ఒక్క సాసేజ్ లింక్ పంపారు. 34 00:04:37,027 --> 00:04:38,778 కానీ నాకు రీఫండ్ ఏం వద్దు, 35 00:04:38,779 --> 00:04:42,698 కానీ ఈ పని చేసిన వ్యక్తికి ఇది తెలిస్తే బాగుంటుంది. 36 00:04:42,699 --> 00:04:44,992 అలాగే ఈ పని చేసిన వ్యక్తికి ఎలాంటి శిక్ష వేయకండి. 37 00:04:44,993 --> 00:04:49,288 నాకు… అంటే, వాళ్ళు ఈ పొరపాటు నుండి నేర్చుకుంటే చాలు. 38 00:04:49,289 --> 00:04:50,581 నాకు… 39 00:04:50,582 --> 00:04:52,291 - అంతకంటే మంచి ఐడియా, నాకు… - మెయిల్ బాక్స్ నిండిపోయింది 40 00:04:52,292 --> 00:04:54,920 ప్రస్తుతం మరిన్ని మెసేజ్లు స్వీకరించలేదు. గుడ్ బై. 41 00:04:55,796 --> 00:04:56,797 అద్భుతం. 42 00:05:05,556 --> 00:05:09,309 ఈ అందమైన ఫోటో వెనుక ఉన్న కథ తెలుసుకోవాలని ఉంది. 43 00:05:10,727 --> 00:05:13,647 - అంటే, అసలు ఏంటిది? - సరే. సరే. 44 00:05:14,898 --> 00:05:17,192 తను కాన్పులో మరణించింది అని ఎందుకు చెప్పావు? 45 00:05:20,654 --> 00:05:22,030 ఎందుకంటే తను నిజంగానే అలా మరణించింది. 46 00:05:24,575 --> 00:05:26,325 నువ్వు పుట్టిన తర్వాత తను ఒకప్పటి మనిషిలా లేదు. 47 00:05:26,326 --> 00:05:27,578 సరే. 48 00:05:28,120 --> 00:05:29,121 అంటే ఏంటి అర్థం? 49 00:05:31,123 --> 00:05:34,626 ఆమెకు ప్రీఎక్లాంప్సియా వల్ల స్ట్రోక్ వచ్చింది. 50 00:05:35,127 --> 00:05:37,379 ఆ తర్వాత మానసికంగా ఆమె సరిగ్గా లేదు. 51 00:05:38,589 --> 00:05:39,755 ఎలా సరిగ్గా లేదు? 52 00:05:39,756 --> 00:05:42,384 ఆమె మెదడుకు ఏదో అయింది. 53 00:05:43,385 --> 00:05:44,386 తన మెదడుకు. 54 00:05:46,013 --> 00:05:48,098 దాని కారణంగా ఆమె ప్రవర్తన మారిపోయింది. 55 00:05:52,978 --> 00:05:55,105 ఆమెకు దగ్గరలో ఉండటం ప్రమాదకరమైంది. 56 00:05:56,440 --> 00:05:57,816 కాబట్టి నేను… 57 00:05:59,735 --> 00:06:01,653 నేను ఆమెను ద హోమ్ కి పంపాల్సి వచ్చింది. 58 00:06:03,864 --> 00:06:05,281 "ద హోమ్" అంటే ఏంటి? 59 00:06:05,282 --> 00:06:08,784 అది మానసిక రుగ్మతులతో సతమతం అయ్యేవారిని 60 00:06:08,785 --> 00:06:12,330 పెట్టడానికి ఈ దీవిలో ఉన్న ఒక మంచి ప్రదేశం. 61 00:06:12,331 --> 00:06:14,749 అంటే ఒక మెంటల్ హాస్పిటల్? 62 00:06:14,750 --> 00:06:16,376 - అంటే పిచ్చి ఆసుపత్రిలాగా? - కాదు. 63 00:06:21,840 --> 00:06:22,925 అవును. 64 00:06:25,385 --> 00:06:28,847 రెండేళ్ల తర్వాత తన మెదడులో రక్తనాళం ఉబ్బి పేలడంతో చనిపోయింది. 65 00:06:33,185 --> 00:06:34,937 తను నిన్ను ఎంతో ప్రేమించింది. 66 00:06:42,861 --> 00:06:44,279 అవును, నేను లెటర్లు చదివాను. 67 00:06:47,449 --> 00:06:48,617 నేను ఒకటి చదవనా? 68 00:06:51,370 --> 00:06:52,954 "ప్రియమైన ఎవన్, 69 00:06:52,955 --> 00:06:55,248 నీ చిట్టి చేతులతో తాళాలను తీసుకుని 70 00:06:55,249 --> 00:06:57,291 నీ చిన్న వేళ్ళను నా ముక్కులోకి పెట్టి 71 00:06:57,292 --> 00:06:59,086 నా మెదడులో ఉన్న తేలును తియ్యాలి. 72 00:06:59,586 --> 00:07:00,963 అది కుడుతుంది చూసుకో. 73 00:07:01,964 --> 00:07:02,965 ప్రేమతో, మీ అమ్మ." 74 00:07:09,137 --> 00:07:10,138 బాగుంది. 75 00:07:11,390 --> 00:07:12,391 చాలా బాగుంది. 76 00:07:14,434 --> 00:07:15,435 ఇంకొకటి? 77 00:07:15,978 --> 00:07:17,020 "ప్రియమైన ఎవన్…" 78 00:07:23,527 --> 00:07:24,695 ఓహ్, దేవుడా. నువ్వు… 79 00:07:25,821 --> 00:07:29,156 - ఓహ్, దేవుడా. నువ్వు నన్ను భయపెట్టావు. - నన్ను క్షమించు. క్షమించు. 80 00:07:29,157 --> 00:07:30,158 ఓహ్, అబ్బా… 81 00:07:34,997 --> 00:07:36,164 మనం మాట్లాడుకోవచ్చా? 82 00:07:37,124 --> 00:07:38,541 సరే. అలాగే, తప్పకుండా. 83 00:07:38,542 --> 00:07:40,210 - ఏమైంది, విక్? - సరే. చెప్తాను. 84 00:07:41,461 --> 00:07:42,462 అంటే… 85 00:07:45,090 --> 00:07:48,051 నా వాలెట్ లో చాలా కాలంగా నేను ఒకటి పెట్టుకున్నాను, 86 00:07:48,552 --> 00:07:49,553 అది… 87 00:07:50,762 --> 00:07:52,431 ఎందుకో నీకు చెప్పే టైమ్ వచ్చింది అనుకుంటున్నా. 88 00:07:53,557 --> 00:07:55,309 జెర్రీ 89 00:08:03,066 --> 00:08:05,027 - నీకు గుర్తుందా… సరే. - ఓహ్, అవును, ఉంది. 90 00:08:09,698 --> 00:08:11,157 హేయ్, బుజ్జి. 91 00:08:11,158 --> 00:08:12,826 హేయ్, విక్. హేయ్. 92 00:08:13,327 --> 00:08:14,786 భలే, అది చూడు. 93 00:08:15,829 --> 00:08:18,581 బుజ్జి, అది నీ హై స్కూల్ ప్రేమికుడు, విక్. 94 00:08:18,582 --> 00:08:20,751 - హేయ్. - ముసలి నక్క. 95 00:08:23,629 --> 00:08:24,671 సరే. 96 00:08:25,380 --> 00:08:27,465 సరే, నేను ఇక వెళ్తే మంచిది. 97 00:08:27,466 --> 00:08:31,512 నేను ఇవాళ ఇవ్వాల్సిన ఫోటోలు చాలా ఉన్నాయి. 98 00:08:33,347 --> 00:08:34,764 సరే, సరే. 99 00:08:34,765 --> 00:08:35,932 సరే… 100 00:08:35,933 --> 00:08:36,933 అవును. 101 00:08:39,770 --> 00:08:42,397 గాజు పెంకులు ఉండొచ్చు చూసుకో, ఇంకా తీయాల్సినవి మిగిలి ఉండొచ్చు. 102 00:08:45,859 --> 00:08:47,276 ఇక్కడ ఏమైంది? 103 00:08:47,277 --> 00:08:50,238 {\an8}మర్డరర్స్ మాస్క్ 104 00:08:50,239 --> 00:08:53,575 {\an8}బూచోడి కథలు విన్న టూరిస్టు పిల్లల పని అయ్యుండొచ్చు. 105 00:09:28,986 --> 00:09:31,196 నేను… వెళ్ళిపో. 106 00:09:31,905 --> 00:09:35,324 నేను గుడ్ బై చెప్తాను. దారుణం. 107 00:09:35,325 --> 00:09:36,326 సరే. 108 00:09:38,453 --> 00:09:39,787 అవును. 109 00:09:39,788 --> 00:09:41,790 సరే. నాకు వీటి అవసరం ఉండొచ్చు… 110 00:09:48,130 --> 00:09:49,131 అవును. 111 00:15:03,779 --> 00:15:04,780 తలుపు తెరవండి! 112 00:15:05,489 --> 00:15:06,490 తలుపు తెరవండి. 113 00:15:07,366 --> 00:15:08,492 తలుపు తెరవండి. 114 00:15:09,326 --> 00:15:10,409 నేను… 115 00:15:10,410 --> 00:15:11,745 లేదు! ఓహ్, దేవుడా. 116 00:15:35,644 --> 00:15:36,687 ఓహ్, దేవుడా. 117 00:15:57,916 --> 00:15:59,209 పట్రిషియా! 118 00:16:02,504 --> 00:16:03,589 పట్రిషియా! 119 00:16:19,021 --> 00:16:20,856 కాపాడు! విక్! 120 00:16:22,983 --> 00:16:24,776 ఓహ్, దేవుడా. కాపాడు! 121 00:16:30,365 --> 00:16:32,284 కాపాడు! కాపాడు! 122 00:16:33,744 --> 00:16:34,745 కాపాడు! 123 00:16:39,708 --> 00:16:41,334 కాపా… కాపా… 124 00:16:41,335 --> 00:16:42,711 హేయ్! హేయ్! 125 00:16:43,337 --> 00:16:45,297 కాపాడండి! నేను పట్రిషియాని! 126 00:16:45,923 --> 00:16:47,674 హేయ్! కాపాడండి! 127 00:16:48,634 --> 00:16:52,178 "వసంతకాలమంతా ఆమె హార్ట్ పెండెంట్ లోని సగభాగం వేసుకుంటే అతను మరొక భాగం వేసుకున్నాడు." 128 00:16:52,179 --> 00:16:53,471 - ఏంటి? - నీకు అవి గుర్తున్నాయా? 129 00:16:53,472 --> 00:16:55,723 - ఆ చిన్న పెండెంట్లు? - నీ ఫేవరెట్ పార్టు అదేనా? 130 00:16:55,724 --> 00:16:57,058 - ఏదోకటి. నేను చూడటానికి… - భలే మాట. 131 00:16:57,059 --> 00:16:58,936 - …గుండెలేనట్టు కనిపించినా నాది పెద్ద మనసు. - వినడానికి సిల్లీగా ఉంది. 132 00:17:00,062 --> 00:17:01,229 ఓహ్, దేవుడా! 133 00:17:01,230 --> 00:17:02,605 - పట్రిషియా? - ఏంటిది? 134 00:17:02,606 --> 00:17:03,814 ఈమె ఇక్కడ ఏం చేస్తోంది? 135 00:17:03,815 --> 00:17:05,441 ఈసారి నేను దాన్ని పిలవలేదు. 136 00:17:05,442 --> 00:17:06,567 - నేను… - ఏంటిది… 137 00:17:06,568 --> 00:17:08,277 పట్రిషియా, నీకు ఏం కావాలి? 138 00:17:08,278 --> 00:17:10,321 - నువ్వు ఏం చేస్తున్నావు? - ఏం జరుగుతోంది? 139 00:17:10,906 --> 00:17:12,280 నిజంగా? 140 00:17:12,281 --> 00:17:14,408 - నా మాట విను. ఇక్కడ ఏం చేస్తున్నావు? - లేదు. నోరు మూసుకో. 141 00:17:14,409 --> 00:17:16,452 - పట్రిషియా… - నోరు మూసుకుని చావు! 142 00:17:16,453 --> 00:17:18,828 - ఓరి, నాయనో. పట్రిషియా. - ఇప్పుడు ఏం జరుగుతోంది? 143 00:17:18,829 --> 00:17:20,164 - నేను… - పట్రిషియా? 144 00:17:20,165 --> 00:17:21,875 పోలీసులకు ఫోన్ చేయండి! వాడు తిరిగొచ్చాడు! 145 00:17:22,459 --> 00:17:24,544 - ఎవడు తిరిగొచ్చాడు? - నీకు తెలుసు. 146 00:17:24,545 --> 00:17:27,129 ఆ బూచోడు! పోలీసులకు ఫోన్ చేయండి! 147 00:17:27,130 --> 00:17:28,589 - ఏంటి? సరే… - పోలీసులకు ఫోన్ చేయండి. 148 00:17:28,590 --> 00:17:31,301 …నువ్వు జోక్ చేస్తున్నావు. ఇంకా అదే అబద్ధం చెప్తున్నావా? 149 00:17:32,010 --> 00:17:33,970 - ఫోన్ లైన్ పని చేయడం లేదు. - ఓహ్, దేవుడా. 150 00:17:33,971 --> 00:17:35,764 - ఏంటి? - వింతగా ఉందే. 151 00:17:38,392 --> 00:17:39,434 వెనుక వైపు తలుపు ఉందా? 152 00:17:40,894 --> 00:17:42,938 - సరే. - ఇంటికి వెనుక తలుపు ఉందా? 153 00:17:43,730 --> 00:17:46,315 - ఉంది. ఉంది. - సరే, అది లాక్ చేయండి. వెంటనే! 154 00:17:46,316 --> 00:17:48,943 - అలాగే లైట్లు అన్నీ ఆపేయండి. - లేదు, లేదు! 155 00:17:48,944 --> 00:17:50,320 తన మాట వినకండి. 156 00:17:50,821 --> 00:17:53,407 వద్దు… ఈమె ఆ కాల్స్ గురించి అబద్ధాలు చెప్పిందని అందరికీ తెలుసు. 157 00:17:56,368 --> 00:17:57,953 సరే. నేను కాల్స్ గురించి అబద్ధాలు చెప్పా. 158 00:17:58,579 --> 00:17:59,996 - నాకు తెలుసు! - ఓహ్, దేవుడా. 159 00:17:59,997 --> 00:18:01,247 - చెప్పాను కదా? - నువ్వు చెప్పావు. 160 00:18:01,248 --> 00:18:02,331 - నువ్వు చెప్పావు! - నేను చెప్పా. 161 00:18:02,332 --> 00:18:04,542 నాకు… నన్నెవరూ ఎవరూ పట్టించుకోవడం లేదు అనిపించింది, 162 00:18:04,543 --> 00:18:06,836 నేను ఒక్కరికే చెప్పాను, వాళ్ళు అందరికీ చెప్పారు, 163 00:18:06,837 --> 00:18:08,462 దాంతో నేను మొండి పట్టు పట్టాల్సి వచ్చింది. 164 00:18:08,463 --> 00:18:09,881 కానీ దేవుడి మీద ఒట్టు, 165 00:18:09,882 --> 00:18:13,093 వాడు ఆ రోజు రాత్రి మా ఇంటికి వచ్చాడు, అలాగే ఇప్పుడు కూడా వచ్చాడు. 166 00:18:14,178 --> 00:18:15,678 సరే. చెప్పినందుకు సంతోషం. 167 00:18:15,679 --> 00:18:17,346 - ఇక బయలుదేరు. - క్రిస్, నేను నీకు చెప్పేది 168 00:18:17,347 --> 00:18:18,724 - నువ్వు తప్పించు… - వెళ్ళిపో! 169 00:18:19,308 --> 00:18:22,102 ఎప్పుడూ నిన్నే హైలైట్ చేసుకోవాలని చూడకు. అంతా నీ గురించే కాదు! 170 00:18:23,395 --> 00:18:26,314 క్షమించు, కానీ నీకు ఫ్రెండ్స్ ఎవరూ లేకపోవడానికి కారణం నేను కాదు. 171 00:18:26,315 --> 00:18:28,900 నీకు మతిస్థిమితం లేకపోవడమే కారణం. సరేనా? 172 00:18:28,901 --> 00:18:30,776 నువ్వు పార్టీ ఇచ్చావు చూడు. అందరూ చచ్చినంత పనైంది. 173 00:18:30,777 --> 00:18:32,779 అలాగే ఇప్పుడు నా బుక్ క్లబ్ ని కూడా నాశనం చేసావు. 174 00:18:33,280 --> 00:18:34,615 నిన్ను చూస్తేనే చిరాకు పుడుతుంది. 175 00:18:35,199 --> 00:18:37,743 దయచేసి దొబ్బెయ్, సరేనా? 176 00:18:39,077 --> 00:18:40,078 ఇక వెళ్ళిపో. 177 00:18:40,996 --> 00:18:42,706 బై-బై. సరేనా? 178 00:18:43,749 --> 00:18:44,750 బై-బై. 179 00:18:45,584 --> 00:18:46,959 బై-బై… 180 00:18:46,960 --> 00:18:48,920 ఓహ్, దేవుడా. క్రిస్! 181 00:18:48,921 --> 00:18:50,713 ఇది చాలా దారుణమైన మనిషి! అందరికంటే చాలా దారుణమైన మనిషి. 182 00:18:50,714 --> 00:18:52,340 అలాగే… నన్ను క్షమించు. 183 00:18:52,341 --> 00:18:54,259 - క్రిస్, నువ్వు బానే ఉన్నావా? - బానే ఉన్నావా? 184 00:18:55,219 --> 00:18:56,220 హలో? 185 00:18:59,056 --> 00:19:00,515 తను ఎక్కడికి వెళ్తోంది? 186 00:19:00,516 --> 00:19:01,767 పట్రిషియా. ఏంటి? 187 00:19:07,814 --> 00:19:10,400 ఫ్రెండ్స్, నేను ఇక్కడ జరిగినది రిపోర్ట్ చేయడానికి 911కి కాల్ చేస్తున్నా. 188 00:19:15,656 --> 00:19:17,783 దేవుడా. అది నా ఇంటి నుండి పోతే చాలు. 189 00:19:29,586 --> 00:19:30,921 తను ఇంకా బయటే ఉందా? 190 00:19:38,387 --> 00:19:40,889 వాడు ఇంట్లో ఉన్నాడు! వెళ్లి… 191 00:19:41,682 --> 00:19:42,891 అక్కడి నుండి బయటకు వెళ్లిపోండి! 192 00:19:43,892 --> 00:19:44,893 వెళ్లి… 193 00:19:46,311 --> 00:19:47,812 ఓహ్, దే… 194 00:19:47,813 --> 00:19:49,230 వాడు మిమ్మల్ని చంపేస్తాడు! 195 00:19:49,231 --> 00:19:50,816 అక్కడి నుండి బయటకు వెళ్లిపోండి! 196 00:19:55,737 --> 00:19:56,947 - అమ్మ బాబోయ్! - ఏమైంది? 197 00:20:08,000 --> 00:20:09,042 ఛ! 198 00:20:19,845 --> 00:20:22,431 వద్దు! వద్దు! 199 00:20:32,691 --> 00:20:34,109 నా మాట వినిపిస్తుందా? 200 00:20:35,152 --> 00:20:37,988 హేయ్, హేయ్. శాంతించు. 201 00:20:38,906 --> 00:20:40,365 చూస్తుంటే నీ తలకి దెబ్బ తగిలినట్టు ఉంది. 202 00:20:40,908 --> 00:20:43,869 ఇతనికి నాడి కొట్టుకుంటోంది. ఇతను బ్రతికే ఉన్నాడు. 203 00:20:44,661 --> 00:20:45,662 వద్దు, వద్దు, వద్దు. 204 00:20:47,164 --> 00:20:48,664 నీ తాళాలు ఇవ్వు. నేను వాడి మీదకు బండి ఎక్కిస్తా. 205 00:20:48,665 --> 00:20:49,832 - ఏంటి? - నీ తాళాలు ఇవ్వు. 206 00:20:49,833 --> 00:20:51,126 నేను వాడి మీదకి బండి ఎక్కించాలి. 207 00:20:51,668 --> 00:20:52,752 తిరిగి స్వాగతం, బాబు. 208 00:20:52,753 --> 00:20:53,754 పారిపోండి! 209 00:20:55,923 --> 00:20:57,131 పారిపో! 210 00:20:57,132 --> 00:20:58,175 - ఓహ్, ఛ! - కొంచెం… 211 00:21:22,866 --> 00:21:23,867 వద్దు! 212 00:21:35,921 --> 00:21:36,922 "ప్రియమైన ఎవన్. 213 00:21:37,589 --> 00:21:40,384 ప్రతి ఒక్కరికీ ఇద్దరు అమ్మలు ఉంటారు. అమ్మ అలాగే ఒక రహస్యమైన అమ్మ. 214 00:21:41,009 --> 00:21:42,218 నేను ఎవరిని? 215 00:21:42,219 --> 00:21:45,013 నేను నీ రహస్యమైన అమ్మని, అలాగే నేనొక రహస్యమైన ఇంట్లో ఉంటా. 216 00:21:46,682 --> 00:21:48,891 వీళ్ళు నన్ను బయటకు వదలడం లేదు. నువ్వు పెరిగి పెద్దయ్యాక, 217 00:21:48,892 --> 00:21:51,311 నువ్వు ఇక్కడికి వచ్చి ఆ దారుణమైన పోస్ట్ మ్యాన్ లాగ నటించు. 218 00:21:51,812 --> 00:21:55,190 ఇంకొక మాట చెప్పాలంటే, నేను చనిపోయా. నేను చనిపోయా, నేను ఇప్పటికే చనిపోయా. 219 00:21:55,899 --> 00:21:58,402 చాలా ఆలస్యమైంది. త్వరగా రా. అమ్మ." 220 00:22:00,612 --> 00:22:01,613 వినడానికి బాగానే ఉంది. 221 00:22:29,099 --> 00:22:31,059 ఇది మీ అమ్మ. 222 00:22:32,311 --> 00:22:33,312 అలాగే ఇది. 223 00:22:39,568 --> 00:22:40,569 ఇది. 224 00:22:44,114 --> 00:22:45,115 ఇది. 225 00:22:50,579 --> 00:22:52,497 ఈ వ్యక్తి కోరేది ఏంటంటే 226 00:22:53,874 --> 00:22:56,084 నీకు ఆ మరొక వ్యక్తి గుర్తుండకూడదు అని. 227 00:23:03,217 --> 00:23:04,843 నా నుండి ఇదంతా ఎందుకు దాచావు? 228 00:23:06,136 --> 00:23:08,722 ఎందుకంటే ఇవి చూసినప్పుడు నాలో ఉన్న బాధ ఇంకా పెరిగిపోతుంది. 229 00:23:12,935 --> 00:23:14,436 నన్ను క్షమించు, ఎవన్. 230 00:23:22,486 --> 00:23:24,446 మనం ఈ దీవి వదిలి ఎందుకు బయటకు వెళ్లలేం? 231 00:23:27,491 --> 00:23:28,575 మనం వెళ్ళగలం. 232 00:23:31,370 --> 00:23:32,996 మనం ఈ దీవి వదిలి వెళ్ళగలం. 233 00:23:43,841 --> 00:23:45,174 - సాక్స్ టికెట్స్? - అవును. 234 00:23:45,175 --> 00:23:46,551 - నిజంగానా? - అవును, నిజంగానే. 235 00:23:46,552 --> 00:23:47,885 - అవును… - మనం… లేదు. 236 00:23:47,886 --> 00:23:50,847 ఇది… మనం వారాంతం అంతా బోస్టన్ లో గడుపుదాం. 237 00:23:50,848 --> 00:23:52,682 - ఈ వారాంతం. - నిజంగా అంటున్నావా? 238 00:23:52,683 --> 00:23:54,184 అవును, నిజంగానే అంటున్నా. 239 00:23:55,102 --> 00:23:57,563 ఎందుకంటే ఇకపై పరిస్థితులు మారబోతున్నాయి. 240 00:24:28,844 --> 00:24:30,262 - ఎలా ఉన్నావు? - హేయ్. 241 00:24:42,482 --> 00:24:44,818 స్కోల్ కన్వీనియన్స్ & గ్యాస్ 242 00:25:09,551 --> 00:25:10,552 ఛ. 243 00:25:15,474 --> 00:25:18,519 నేను ఇది ఇక్కడే తినాలి. నా భార్యకి ఈ వాసన నచ్చదు. కాబట్టి… 244 00:25:19,895 --> 00:25:21,480 - సరే. - …నాకు అది… 245 00:25:22,397 --> 00:25:23,398 నాకు మూడవ బంక్ లో 20 డాలర్లు వెయ్. 246 00:25:24,483 --> 00:25:25,609 మూడవ బంక్ లో 20 డాలర్లు వెయ్. 247 00:25:45,170 --> 00:25:46,755 అది అందుకు వాడకూడదే. 248 00:25:47,339 --> 00:25:49,466 ఓహ్, దేవుడా. 249 00:26:09,570 --> 00:26:11,905 ఓహ్, దేవుడా! 250 00:26:18,328 --> 00:26:19,872 వద్దు, వద్దు, వద్దు! 251 00:26:22,040 --> 00:26:23,500 ఓరి నాయనో. 252 00:26:28,755 --> 00:26:31,758 వద్దు, వెళ్ళకు! వద్దు, నువ్వు అంతా పాడు చేస్తున్నావు! 253 00:26:32,759 --> 00:26:33,760 ఓహ్, దేవు… 254 00:26:39,057 --> 00:26:40,350 వాడిని క్రింద పెట్టు! 255 00:26:41,226 --> 00:26:43,061 దేవుడా, నాకేం కాకుండా ఉంటే చాలు. 256 00:26:48,901 --> 00:26:50,277 వాడిని దించు! 257 00:28:17,155 --> 00:28:18,407 బయటకు ఇంకొక దారి ఉందా? 258 00:28:18,991 --> 00:28:21,285 - లేదు. - సరే, చాలా థాంక్స్. 259 00:28:37,593 --> 00:28:38,594 సరే. 260 00:29:06,371 --> 00:29:09,165 తర్వాత, మొదట్లో స్వల్ప ఈదురు గాలుల్లా కనిపించినా ఇప్పుడది 261 00:29:09,166 --> 00:29:12,084 - శతాబ్దపు అతిపెద్ద తుఫానుగా మారింది. - సరే. 262 00:29:12,085 --> 00:29:13,294 అత్యవసర అలెర్ట్ తీవ్రమైన తుఫాను హెచ్చరిక 263 00:29:13,295 --> 00:29:14,379 వద్దు, నేను బానే ఉన్నా. ఒట్టు. 264 00:29:15,130 --> 00:29:18,217 ఇది… కండలోకి దిగింది అంతే. 265 00:29:18,759 --> 00:29:21,303 రెండు వారాలు విశ్రాంతి తీసుకుంటే చాలు అన్నారు. 266 00:29:22,346 --> 00:29:24,473 ఇప్పుడు వెర్మాంట్ కి వెళ్ళిపోతే బావుండు అనిపిస్తోంది ఏమో. 267 00:29:26,099 --> 00:29:27,100 ఐ లవ్ యు. 268 00:29:27,643 --> 00:29:30,604 - ఐ లవ్ యు. - నేను నీకు ఇంకొక స్నాక్ తీసుకొస్తా. 269 00:29:43,492 --> 00:29:44,493 హాయ్. 270 00:29:52,251 --> 00:29:54,044 షెల్ గర్భవతి అని నాకు తెలీదు. 271 00:29:55,796 --> 00:29:56,797 అవునా? 272 00:30:03,428 --> 00:30:07,057 నన్ను క్షమించు. మార్ఫిన్ మందు వల్ల. డాక్టర్ మోర్గన్ గట్టి డోస్ ఇస్తుందని తెలుసు కదా. 273 00:30:08,642 --> 00:30:10,143 నేను తను 40ల్లో ఉంది అనుకున్నాను. 274 00:30:12,896 --> 00:30:14,690 నీకు ఈ రాత్రి మళ్ళీ చావాలని ఉందా? 275 00:30:15,274 --> 00:30:16,400 ఈ విషయం లోఫ్టీస్ కి తెలుసా? 276 00:30:17,568 --> 00:30:18,569 లేదు. 277 00:30:20,195 --> 00:30:22,614 లేదు, అతని భార్య విషయంలో అలా జరిగింది కాబట్టి… 278 00:30:23,907 --> 00:30:24,908 అవును. 279 00:30:25,909 --> 00:30:26,910 పట్రిషియా. 280 00:30:27,828 --> 00:30:29,997 నేను అక్కడ చూసింది ఏంటి? 281 00:30:41,008 --> 00:30:42,633 నా మాట విను. నువ్వు వెళ్ళిపోవాలి. 282 00:30:42,634 --> 00:30:44,719 లేదు, ఇలా చూడు. నువ్వు నాకు మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. 283 00:30:44,720 --> 00:30:45,721 - నేను… - లేదు. 284 00:30:46,889 --> 00:30:47,890 వెంటనే. 285 00:30:50,100 --> 00:30:51,810 తను బిడ్డని ఇక్కడ కనకూడదు. 286 00:30:57,232 --> 00:30:58,233 ఎందుకు? 287 00:30:58,817 --> 00:31:02,779 ఛ. సరే, నేను ఇవి చూసి ఏం నేర్చుకోలేను. 288 00:31:03,739 --> 00:31:06,490 బోస్టన్ కి వెళ్లి ఫ్రీడమ్ ట్రయిల్ లో నడవకుండా రాకూడదు. 289 00:31:06,491 --> 00:31:08,827 నాకు వెంటనే వెళ్లి ఫ్రీడమ్ ట్రయిల్ లో నడవకుండా తిరిగి రావాలని ఉంది. 290 00:31:10,996 --> 00:31:12,663 మనం అక్కడ ఉన్నప్పుడు ఇంకేం చేయాలో తెలుసా? 291 00:31:12,664 --> 00:31:13,665 ఏంటి? 292 00:31:14,541 --> 00:31:16,126 కొన్ని కాలేజ్లను చూసి వస్తే బాగుంటుంది. 293 00:31:18,420 --> 00:31:19,796 - నిజంగా? - అవును, నిజంగా. 294 00:31:20,297 --> 00:31:21,465 నాకు అలా అయితే… 295 00:31:31,600 --> 00:31:32,851 అది ఇంకా ముగిసిపోలేదు. 296 00:31:36,855 --> 00:31:37,856 లేదు. 297 00:33:30,844 --> 00:33:32,846 ఉపశీర్షికలు అనువదించినది: జోసెఫ్