1 00:00:47,631 --> 00:00:48,632 హలో? 2 00:00:51,468 --> 00:00:54,721 నాకు… నాకు నీ… నాకు నీ మాట సరిగ్గా వినిపించడం లేదు. 3 00:00:56,682 --> 00:00:57,683 ఏంటి? 4 00:01:00,102 --> 00:01:01,103 ఎక్కడ? 5 00:01:02,187 --> 00:01:04,815 నేను ఒక రోజంతా పడుకున్నానా? 6 00:01:44,021 --> 00:01:49,401 ఎంట్రీలో వ్యాధి సంక్రమించినట్టు ఉంది, అది 1702లో సంభవించినట్టు జెర్రీ కనిపెట్టింది. 7 00:01:50,402 --> 00:01:51,612 ఇక అంతటితో, 8 00:01:52,237 --> 00:01:56,450 మేము ఈ జర్నల్ సారా వెస్ట్ కాట్ వారెన్ కి చెందింది అని కనిపెట్టగలిగాం. 9 00:01:56,533 --> 00:01:57,659 అలాగే… 10 00:01:58,660 --> 00:01:59,870 ఇదుగో. 11 00:02:14,718 --> 00:02:15,719 థాంక్స్. 12 00:02:16,720 --> 00:02:21,642 మేము ఆ శపించబడిన వస్తువును రిచర్డ్ వారెన్ తో కలిపి పాతిపెట్టి ఉంటారు అనుకున్నాం. 13 00:02:22,809 --> 00:02:25,687 కాబట్టి విక్ అతని శవాన్ని తవ్వి చూద్దాం అన్నాడు. 14 00:02:26,563 --> 00:02:28,148 కాబట్టి మేము ఆ పని చేసాం. 15 00:02:30,567 --> 00:02:32,194 మీరు ఏం చేశారు? 16 00:02:33,362 --> 00:02:34,988 మేము రిచర్డ్ వారెన్ శవపేటికని తవ్వి తీసాం. 17 00:02:38,408 --> 00:02:40,410 మీరు ఫౌండర్ శవాన్ని తవ్వి తీసారా? 18 00:02:40,494 --> 00:02:42,246 - అవును, అది అక్కడ ఉంది. - అవును, ఇక్కడ ఉంది. 19 00:02:55,259 --> 00:02:56,593 మీకు బుర్రలు దొబ్బాయా? 20 00:02:56,677 --> 00:02:58,512 సర్లే, ముందు ఆమె నీకు చెప్పేది ఏంటో విను. 21 00:02:58,595 --> 00:03:00,681 - ఓహ్, దేవుడా. అతను అందులో ఉన్నాడా? - లేదు. అతను మేడ పైన ఉన్నాడు. 22 00:03:00,764 --> 00:03:01,849 అతన్ని పైకి పంపాము. 23 00:03:04,601 --> 00:03:05,853 ఎందుకు… 24 00:03:05,936 --> 00:03:07,813 అతన్ని అక్కడ ఎందుకు ఉంచారు? 25 00:03:07,896 --> 00:03:09,189 ఎందుకంటే అతను ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడు. 26 00:03:11,149 --> 00:03:12,484 ఏంటి? 27 00:03:12,568 --> 00:03:16,780 కానీ మేము నోట్స్ వాడి అతనితో కొంచెం మాట్లాడగలిగాం. 28 00:03:19,950 --> 00:03:20,951 ఏంటి? 29 00:03:21,034 --> 00:03:24,538 రిచర్డ్ వారెన్ ఆ గదిలో ఉన్నాడు. 30 00:03:24,621 --> 00:03:25,664 అతను నీకోసం ఎదురుచూస్తున్నాడు. 31 00:03:26,540 --> 00:03:28,458 ఏం మాట్లాడుతున్నావు… 32 00:03:28,542 --> 00:03:30,085 అతను నాకోసం ఎదురుచూడటం ఏంటి? 33 00:03:30,169 --> 00:03:33,463 అతను "దీవిని కాపాడే ప్రభువుతో" మాత్రమే మాట్లాడతా అంటున్నాడు. మేము అది నువ్వే అనుకున్నాం. 34 00:03:33,547 --> 00:03:35,924 సరే, ఒకసారి ఇది చూడు. చూస్తున్నావా? 35 00:03:36,008 --> 00:03:37,009 హహ్? 36 00:03:39,011 --> 00:03:40,554 అవును. అవును. 37 00:03:42,806 --> 00:03:43,974 నువ్వు లోనికి వెళ్ళాక 38 00:03:44,892 --> 00:03:46,935 అతని దగ్గరకు వెళ్ళి 39 00:03:47,561 --> 00:03:49,521 దీన్ని ఎలా తెరిచి చావాలో కనుక్కో. 40 00:03:51,732 --> 00:03:53,275 - లేదు! - లేదు, లేదు, లేదు! లేదు! 41 00:03:53,942 --> 00:03:55,277 వద్దు… 42 00:03:55,360 --> 00:03:57,029 నీ అంతట నువ్వు తెరవడానికి చూడకు. 43 00:03:57,779 --> 00:03:58,989 అతనితో తెరిపించు. 44 00:03:59,698 --> 00:04:00,699 ఇదుగో. 45 00:04:51,500 --> 00:04:53,210 మీ ఇద్దరినీ ఏకాంతంగా కాసేపు వదిలేస్తా. 46 00:05:05,514 --> 00:05:07,266 హలో నేను పట్రిషియాని 47 00:05:09,977 --> 00:05:12,479 నేను అన్న మాటల కారణంగా నీకేమైనా కోపంగా ఉందా? 48 00:05:27,953 --> 00:05:32,040 నేను మేయర్ టామ్ లోఫ్టీస్ ని లీడర్ 49 00:05:37,796 --> 00:05:40,674 నీ పేరు ఏంటి? 50 00:06:47,574 --> 00:06:48,700 నేను ఒకటి మర్చిపోయా. 51 00:06:58,335 --> 00:07:00,087 నువ్వు మాట్లాడగలవా? 52 00:07:02,214 --> 00:07:03,215 అయ్. 53 00:07:07,803 --> 00:07:09,054 ఎలా… 54 00:07:11,974 --> 00:07:13,684 నువ్వు ఇంకా ఎలా ప్రాణాలతో ఉన్నావు? 55 00:07:16,228 --> 00:07:22,359 నేను దెయ్యం దగ్గర మోసపోయాను, అలాగే నా క్రింద పనిచేసిన వాళ్ళు నాకు ద్రోహం చేశారు. 56 00:07:23,193 --> 00:07:26,363 కానీ ఒక దుష్టశక్తి నన్ను బ్రతికిస్తోంది. 57 00:07:28,073 --> 00:07:30,534 అంటే ఏంటి నీ ఉద్దేశం? ఇది… ఇది అందువల్లే సాధ్యమైందా? 58 00:07:32,703 --> 00:07:33,745 అవునా? 59 00:07:36,582 --> 00:07:39,501 నువ్వు… నువ్వు ఇది తెరవగలవా? 60 00:07:47,968 --> 00:07:49,595 వీటిని లూజ్ చెయ్. 61 00:07:53,098 --> 00:07:54,641 సరే, అలాగే. అంటే… 62 00:07:54,725 --> 00:07:57,436 అంటే, నేను… నేను వాటిని కొంచెం లూజ్ చేయగలను. 63 00:08:12,492 --> 00:08:14,453 సరే, వీటిని… సరే, వీటిని నీ చేతుల నుండి తీసేస్తా. 64 00:08:44,816 --> 00:08:45,901 ఇదేంటి? 65 00:08:47,778 --> 00:08:51,031 నేను ఇది నాకు విముక్తిని ఇస్తుంది అనుకున్నా. 66 00:08:52,950 --> 00:08:56,537 మా ఆకలి తీర్చుకోవడానికి మాకు ఎలుకలు కూడా దొరకలేదు. 67 00:08:57,788 --> 00:08:59,957 కొందరు శవాల్ని తిన్నారు, 68 00:09:00,541 --> 00:09:03,001 మిగతావారు మట్టిని తిన్నారు. 69 00:09:03,794 --> 00:09:10,259 నేను నా జీవితాన్ని ఎలా ముగించుకోవాలా అని ఆలోచిస్తుండగా దీన్ని చూసా. 70 00:09:15,764 --> 00:09:17,099 క్షమించండి, నా పర్స్ మర్చిపోయా. 71 00:09:25,858 --> 00:09:26,859 ఏంటి… 72 00:09:28,819 --> 00:09:30,320 నువ్వు చూసింది ఏంటి? 73 00:09:33,407 --> 00:09:36,159 కొంత ఆహారం. 74 00:09:37,369 --> 00:09:39,079 ఒక పుట్టగొడుగు. 75 00:09:40,664 --> 00:09:42,165 నేను దేవుడికి కృతజ్ఞతలు తెలిపాను. 76 00:09:43,542 --> 00:09:46,545 కానీ నాకోసం ఇంకొకటి ఏదో వచ్చింది. 77 00:09:52,759 --> 00:09:54,178 ఏంటది? 78 00:09:57,598 --> 00:09:58,599 ఒక దెయ్యమా? 79 00:10:00,058 --> 00:10:01,852 ఈ దీవే స్వయంగా వచ్చిందా? 80 00:10:03,478 --> 00:10:08,609 కానీ అప్పుడు నేను ఆకలితో అలమటిస్తున్నా, అది కూడా ఆకలితో అలమటిస్తోంది. 81 00:10:09,943 --> 00:10:14,656 నా సెటిల్మెంట్ కి విముక్తి ఇవ్వడం కోసం ఒక ఒప్పందం చేసుకునే అవకాశం దొరికింది, 82 00:10:14,740 --> 00:10:18,076 కాబట్టి నేను నా రక్తం, మలం 83 00:10:18,160 --> 00:10:23,373 అలాగే వీర్యం ఇచ్చి ఒప్పందం కుదుర్చుకున్నాను. 84 00:10:35,844 --> 00:10:38,055 అందుకు బదులుగా నువ్వు ఏం ఇచ్చావు? 85 00:10:39,056 --> 00:10:41,391 నేను గనుక ఒప్పుకోకపోయి ఉంటే, 86 00:10:42,476 --> 00:10:44,478 మీరెవ్వరూ ఇక్కడ ఉండి ఉండేవారు కాదు. 87 00:10:45,729 --> 00:10:47,314 అదే మంచిదై ఉండేది కదా. 88 00:10:48,190 --> 00:10:53,487 నీ చుట్టూ నీ దీవి అభివృద్ధి చెందుతోంది కాబట్టి అలా అనడం సులభం. 89 00:10:53,570 --> 00:10:54,655 అభివృద్ధి చెందుతోందా? 90 00:10:56,114 --> 00:11:00,244 నా కొడుకు ఈ దరిద్రపు దీవి వదిలి వెళ్ళడానికి లేకుండా పోయింది. 91 00:11:08,126 --> 00:11:10,546 అది నాతో కూడా మాట్లాడింది అనుకుంటున్నా. 92 00:11:15,425 --> 00:11:16,426 నువ్వు దాన్ని ఫాలో అయ్యావా? 93 00:11:16,510 --> 00:11:17,511 లేదు. 94 00:11:20,305 --> 00:11:21,974 అది ఏం అడిగింది? 95 00:11:23,475 --> 00:11:29,481 భయపడిన మనుషులు గతిలేక ఏమైనా చేస్తారని దానికి తెలుసు. 96 00:11:31,775 --> 00:11:33,068 అంటే ఏంటి నీ ఉద్దేశం? 97 00:11:36,154 --> 00:11:39,157 నాకు నా పిల్లల వస్తువులు చూడాలని ఉంది. 98 00:11:55,257 --> 00:11:57,676 బట్టతో చేసిన బొమ్మ - చెక్క బొమ్మ 99 00:12:07,477 --> 00:12:09,813 ఆ శవపేటికలో ఉన్న ప్రతీ క్షణం, 100 00:12:10,814 --> 00:12:12,774 నేను వాళ్ళ మరణాన్నే ఊహించుకున్నా. 101 00:12:56,235 --> 00:12:57,861 సారా. 102 00:13:09,248 --> 00:13:10,249 చాలా దారుణం. 103 00:13:31,228 --> 00:13:33,146 నా రక్తం ఉన్న మనుషులు ఉన్నంత కాలం, 104 00:13:33,897 --> 00:13:37,276 మీరు ఆ ఒప్పందానికి లోనై ఉంటారు. కానీ నేనే ఆఖరి వాడిని. 105 00:13:38,402 --> 00:13:39,778 నువ్వు ఏం అంటున్నావు? 106 00:13:41,029 --> 00:13:42,447 నన్ను సముద్రం మీదకు తీసుకెళ్లండి, 107 00:13:43,365 --> 00:13:47,661 జాలరులు భయపడే పాయింట్ ని దాటి తీసుకెళ్లండి. 108 00:13:49,246 --> 00:13:50,998 నేను దీని పట్టు నుండి బయటపడిన వెంటనే, 109 00:13:52,499 --> 00:13:54,168 ఆ శాపం నా మీద లేనప్పుడు 110 00:13:55,335 --> 00:13:58,630 నాకు ఉన్నట్టుండి వయసు మీరి చనిపోతా అనుకుంటున్నా. 111 00:13:59,798 --> 00:14:01,717 అప్పుడు నా రక్తం ఇక భూమి మీద ఉండదు, 112 00:14:02,217 --> 00:14:05,971 కాబట్టి నా చావుతో ఈ దీవికి పట్టిన శాపం పోతుంది. 113 00:14:08,223 --> 00:14:10,767 ముందుగా, అలా చేస్తే అతను చస్తాడో లేదో మనకు తెలీదు. 114 00:14:10,851 --> 00:14:12,519 తెలుసుకోవడానికి ఒక్కటే మార్గం ఉంది. 115 00:14:12,603 --> 00:14:15,898 రెండు, ఈ దీవి అతన్ని అంత త్వరగా వెళ్లనివ్వదు. 116 00:14:15,981 --> 00:14:17,858 అసలే అక్కడికి వెళ్లడం ప్రమాదకరం. 117 00:14:17,941 --> 00:14:21,528 రాత్రి పూట, సముద్రం మీదకు, అది కూడా బలం లేని వాళ్లతో వెళ్ళాలి. 118 00:14:21,612 --> 00:14:23,697 అలాగే ఇంకొకటి, నేను మాట్లాడేది అతని గురించి కాదు. 119 00:14:23,780 --> 00:14:25,824 అక్కడ ఏమైనా జరగొచ్చు. 120 00:14:25,908 --> 00:14:29,745 నీకు ఆ విషయం తెలియదు అంటేనే ఇది ఎంత ప్రమాదకరమైన పనో నాకు అర్థమవుతోంది. 121 00:14:34,625 --> 00:14:35,626 గత రాత్రి… 122 00:14:39,379 --> 00:14:40,631 నాకు ఒక జాడ తెలిసింది. 123 00:14:40,714 --> 00:14:41,715 అవును. 124 00:14:42,382 --> 00:14:44,801 అదేంటో, లేక దానికి ఏం కావాలో నాకు తెలీదు. 125 00:14:45,594 --> 00:14:47,179 మనం దాన్ని ఆపాలని మాత్రం నాకు తెలుసు. 126 00:14:48,430 --> 00:14:50,015 మనం ప్రయత్నించాలని నాకు తెలుసు. 127 00:14:57,272 --> 00:14:59,775 అతను ఆ శవపేటికలోకి వెళ్ళకపోతే నేను అతన్ని నా బోట్ ఎక్కించుకోను. 128 00:15:05,489 --> 00:15:08,325 విక్ మనల్ని అక్కడికి తీసుకెళ్తాడు. 129 00:15:08,867 --> 00:15:12,579 కానీ పడవ రేవు దగ్గర జనం ఉంటారు. 130 00:15:12,663 --> 00:15:18,961 కాబట్టి నువ్వు మళ్ళీ శవపేటికలోకి వెళ్లడం నీకు అభ్యంతరమేం లేదు కదా? 131 00:15:19,545 --> 00:15:22,422 మనం… మనం బోట్ ఎక్కే వరకు మాత్రమే. 132 00:15:26,385 --> 00:15:28,345 - మనం బోట్ ఎక్కే వరకు మాత్రమే. - సరే. 133 00:15:34,101 --> 00:15:35,102 సరే. అలాగే. 134 00:15:36,395 --> 00:15:37,396 టామ్. 135 00:15:46,113 --> 00:15:47,781 ఓహ్, ఛ. 136 00:15:47,865 --> 00:15:49,116 అతనికి ఇక్కడ ఏం పని? 137 00:15:50,075 --> 00:15:53,620 ఎవరొకరు నా అరుపులు విని రిపోర్ట్ చేసి ఉంటారు. నేను అతనితో మాట్లాడతాను. 138 00:15:53,704 --> 00:15:55,247 ఏంటి? ఆగు. ఆగు. 139 00:15:55,330 --> 00:15:56,331 టామ్. 140 00:15:57,332 --> 00:15:58,333 నేను హ్యాండిల్ చేస్తా. 141 00:16:06,258 --> 00:16:09,511 చూసుకో, పట్రిషియా వచ్చేసింది. 142 00:16:09,595 --> 00:16:12,472 నా తాళాలు కనిపించకుండా పోయాయి, కానీ దొరికాయి. నిన్ను చూడటం సంతోషం… 143 00:16:12,556 --> 00:16:13,724 ఇక గుడ్ నైట్. 144 00:16:13,807 --> 00:16:14,975 సరే. నీకు కూడా. 145 00:16:15,058 --> 00:16:16,143 - సరే. - నువ్వు… 146 00:16:27,237 --> 00:16:28,739 నువ్వు ఇంటికి వెళితే మంచిది. 147 00:16:33,744 --> 00:16:34,745 పట్రిషియా. 148 00:16:35,245 --> 00:16:37,206 ఇలా రా. నా జీప్ దిగు. 149 00:16:37,289 --> 00:16:39,374 నువ్వు చేస్తున్న పని ఏంటి? 150 00:16:39,458 --> 00:16:40,751 పట్రిషియా. 151 00:16:40,834 --> 00:16:41,960 ఇలా రా. బయటకు… 152 00:16:44,129 --> 00:16:46,131 - దేవుడి మీద ఒట్టు… - ఓహ్, దేవుడా. 153 00:16:47,674 --> 00:16:49,593 పట్రిషియా, అసలు నువ్వేం చేస్తున్నావు? 154 00:16:49,676 --> 00:16:51,470 నువ్వు నా మాట వింటే నీకే మంచిది. పట్రిషియా! 155 00:16:52,554 --> 00:16:54,389 ఇలా చేయడం ఆపు! ఆ… ఆపు! 156 00:16:54,890 --> 00:16:55,974 ఇలా రా! 157 00:16:56,558 --> 00:16:57,559 పదా. 158 00:17:36,682 --> 00:17:41,520 దీవి నుండి మరీ ఎక్కువ దూరం వెళ్ళకూడదు అని చాలా మంది జాలర్లు భయంకరమైన పాఠం నేర్చుకున్నారు. 159 00:17:41,603 --> 00:17:45,524 ఇది మన కోసం చేసిన ప్రత్యేక బెర్ముడా ట్రయాంగిల్ లాంటిది. 160 00:17:48,402 --> 00:17:52,739 సరే, మనం ఈ లైన్ దగ్గరకు వెళ్ళడానికి రెండు నిమిషాల ముందే ఆగుతాం. 161 00:17:54,575 --> 00:17:56,952 అదే డెడ్ జోన్. 162 00:17:57,035 --> 00:17:58,954 ఆ బరి దాటితే ఈ లైట్ వెలుగుతుంది. 163 00:18:00,747 --> 00:18:05,669 ఈ బోయ్ ని దాటితే, సాధారణంగా నాలాంటోళ్ళు తిరిగి వెనక్కి రారు. 164 00:18:08,088 --> 00:18:11,842 ఏదైతేనేం, నేను ఆ రెండు నిమిషాల మార్క్ వద్ద బోట్ ని ఆపుతాను. 165 00:18:11,925 --> 00:18:16,263 నువ్వు అతన్ని అక్కడి నుండి డింగీ మీదకు ఎక్కించుకుని స్వయంగా మిగిలిన దూరం తీసుకెళ్లొచ్చు. 166 00:18:17,347 --> 00:18:20,392 ఆ రెండు నిమిషాల దూరం నీకు సరిపోతుందా? 167 00:18:21,977 --> 00:18:24,646 నువ్వు అంతకంటే ఎక్కువ దూరం తెడ్డు వేయలేవు. 168 00:18:27,816 --> 00:18:32,154 అతన్ని ఈ బోయ్ ని దాటించావు అంటే వాడు మట్టికలిసిపోతాడు, అంతటితో మన ఈ పీడకల ముగుస్తుంది. 169 00:18:34,239 --> 00:18:36,617 దెయ్యం ఈ సిటీ మీద ఆవహించి తిరుగుతోంది, 170 00:18:37,117 --> 00:18:38,368 ఆ దీవిని సొంత ఊరులా చేసుకుంది. 171 00:18:38,952 --> 00:18:40,996 అందులో ఉన్న మనుషులంతా దాని వాళ్ళే. 172 00:18:41,496 --> 00:18:44,833 ఇక్కడ చెడు మంచిని ఓడించింది. 173 00:18:45,709 --> 00:18:47,461 నా చర్చ్ ని చూడండి. 174 00:18:47,544 --> 00:18:49,171 సభ్యులు ఎవరూ లేరు… 175 00:18:49,963 --> 00:18:52,716 నా దగ్గర… గంజాయి ఉంది. నీకు… కావాలంటే చెప్పు. 176 00:18:52,799 --> 00:18:55,552 మనం కలిసి బయట కాల్చొచ్చు. 177 00:18:56,970 --> 00:18:59,056 మీ నాన్న ఇప్పుడప్పుడే ఇంటికి రారు కదా? 178 00:18:59,139 --> 00:19:00,766 లేదు, లేదు, లేదు. ఇంకా టైమ్ పడుతుంది. 179 00:19:02,392 --> 00:19:03,685 గుడ్ ఈవ్నింగ్. గుడ్ ఈవ్నింగ్. 180 00:19:03,769 --> 00:19:04,978 ఆయన సమస్య ఏంటి? 181 00:19:06,355 --> 00:19:07,731 నాకు కూడా తెలీదు. నాకు… 182 00:19:10,359 --> 00:19:12,903 ఆయన అన్నిటికీ భయపడే రకం అనుకునేవాడిని. 183 00:19:12,986 --> 00:19:15,072 కానీ ఇప్పుడు ఆయన ఒక అబద్ధాల కోరు అనిపిస్తోంది. 184 00:19:19,910 --> 00:19:20,994 ఏది నిజమో కనిపెట్టాలని ఉందా? 185 00:19:25,666 --> 00:19:27,167 ఆయన గది పైనే కదా? 186 00:19:29,503 --> 00:19:31,171 కెల్లి… సరే. 187 00:19:32,256 --> 00:19:35,968 రాత్రికి వైట్ వుడ్ ని వదిలేయ్. నిన్ను వేడుకుంటున్నా. 188 00:19:36,051 --> 00:19:40,180 - ఏం శక్తి? - సమయం మించిపోకముందే వెళ్ళిపో. 189 00:19:41,640 --> 00:19:44,601 కెల్లి, నాకు… మనం… మనం లోనికి వెళ్లడం మంచిది కాదు. 190 00:19:46,478 --> 00:19:48,981 ఆయన నిజంగానే నీకు అబద్ధం చెప్తున్నట్టు అయితే, ఆయన నిన్ను శిక్షించలేరు. 191 00:19:49,565 --> 00:19:51,775 దాన్నే నైతికంగా ఉన్నత స్థానంలో ఉండటం అంటారు. 192 00:19:58,198 --> 00:19:59,950 షెరిఫ్ 193 00:20:17,301 --> 00:20:19,469 నువ్వు నన్ను అరెస్ట్ చేయడం లేదా? 194 00:20:20,387 --> 00:20:21,763 లేదు. 195 00:20:21,847 --> 00:20:24,183 ఎందుకంటే నేను రాత్రంతా ఇదే సోది వినలేను. 196 00:20:26,143 --> 00:20:28,687 కానీ నా సహనం నశించింది, పట్రిషియా. 197 00:20:29,313 --> 00:20:31,398 వింత వింతగా ఎక్కడెక్కడి నుండో కాల్స్ వస్తున్నాయి. 198 00:20:31,899 --> 00:20:33,650 జనాన్ని సముద్రంలో నుండి తీయాల్సి వస్తోంది. 199 00:20:33,734 --> 00:20:35,819 అసలు ఏం జరుగుతుందో నాకు తెలియాలి. 200 00:20:36,320 --> 00:20:37,571 ఏమంటున్నావో నాకు అర్థం కావడం లేదు. 201 00:20:38,113 --> 00:20:41,366 నేను ఏమంటున్నానో నీకు బాగా తెలుసు. 202 00:20:41,867 --> 00:20:45,162 అలాగే నువ్వు లోఫ్టీస్ కి నమ్మిన బంటువు అని తెలుసు, కానీ జనం మాట్లాడుతున్నారు, 203 00:20:46,288 --> 00:20:49,291 ఏదో యాక్షన్ కమిటీని ఏర్పాటు చేస్తున్నారు అని, 204 00:20:49,374 --> 00:20:50,792 కానీ, అందుకు నేను వాళ్ళని నిందించలేను కదా. 205 00:20:51,293 --> 00:20:54,171 గత 24 గంటలుగా ఎవరూ అతన్ని సంప్రదించలేకపోయారు. 206 00:20:54,254 --> 00:20:56,089 అతను ఏం చేస్తున్నాడో జనానికి అర్థం కావడం లేదు. 207 00:20:56,173 --> 00:20:58,258 కాబట్టి, అతను ఏం చేస్తున్నాడో నాకు అర్థమయ్యేలా చెయ్. 208 00:20:59,176 --> 00:21:00,177 ఆహ్? 209 00:21:01,345 --> 00:21:05,390 ఎందుకంటే నాకు అదంతా అర్థం కాకపోతే, అది నాకు, నా భార్యకి, 210 00:21:05,474 --> 00:21:07,267 అలాగే ఈ దీవిలో ఉన్న ప్రతీ ఒక్కరికీ ప్రమాదమే. 211 00:21:08,310 --> 00:21:10,687 నా వల్ల కాదు. జనంలో ఆందోళన పుట్టించొద్దు అని చెప్పారు. 212 00:21:10,771 --> 00:21:15,067 ఓహ్, దేవుడా. నేను ఆందోళన పడేంత విషయం ఏముంటుంది? 213 00:21:20,989 --> 00:21:22,032 చెప్పు, పట్రిషియా. 214 00:21:24,493 --> 00:21:26,620 నేను మొదటి నుండి నీ పక్షానే ఉన్నానని నీకు తెలుసు. 215 00:21:45,597 --> 00:21:48,141 …దీవికి సుమారు ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో. సరిగ్గా కనిపించడం లేదు. 216 00:21:55,399 --> 00:21:56,441 ఏంటి? అదేంటి? 217 00:21:56,525 --> 00:21:58,235 ఆ దీవి ఆటలు ఆడుతోంది. 218 00:22:03,615 --> 00:22:04,825 ఆ శవపేటిక… 219 00:22:04,908 --> 00:22:07,578 ఆ శవపేటిక కదిలిపోకుండా చూసుకో. 220 00:22:07,661 --> 00:22:09,121 నేను క్రిందకి వెళ్లి చెక్ చేస్తా. 221 00:22:28,265 --> 00:22:29,474 ఎవరక్కడ? 222 00:22:32,895 --> 00:22:33,896 హలో. 223 00:22:34,855 --> 00:22:36,064 అది నువ్వే అని నాకు తెలుసు. 224 00:22:36,940 --> 00:22:37,941 ప్లీజ్. 225 00:22:38,775 --> 00:22:39,902 ఏమైనా చెప్పు. 226 00:22:40,944 --> 00:22:43,697 - నేను ఉక్కిరిబిక్కిరి అవుతున్నాను! - అంతా బానే ఉంది. కొంచెం… 227 00:22:43,780 --> 00:22:46,783 దీర్ఘంగా శ్వాస తీసుకో. 228 00:22:46,867 --> 00:22:51,079 హమ్మయ్య. ఓహ్, హమ్మయ్య. చల్లగా ఉండు. 229 00:22:54,458 --> 00:22:56,126 నన్ను ఇక బయటకు రానిస్తావా? 230 00:23:01,215 --> 00:23:04,176 చూడు, నా వల్ల కాదు. నన్ను… నన్ను క్షమించు. 231 00:23:08,096 --> 00:23:10,140 - నువ్వు మాట ఇచ్చావు. - అవును, నాకు తెలుసు. 232 00:23:10,224 --> 00:23:14,478 నేను… నాకు తెలుసు, కానీ నేను… మాట ఇచ్చాను… అందుకు క్షమించు. 233 00:23:18,315 --> 00:23:19,483 పోయి చావు. 234 00:23:21,610 --> 00:23:23,904 - చావాలా? - అవును. అదే అన్నాను, "పోయి చావు." 235 00:23:24,655 --> 00:23:25,739 పోయి చావు! 236 00:23:25,822 --> 00:23:28,033 చావాలా? పోయి చావు! 237 00:23:28,116 --> 00:23:29,535 దొబ్బెయ్. 238 00:23:33,539 --> 00:23:34,915 ఇంకా ఇక్కడే ఉన్నావా? 239 00:23:36,667 --> 00:23:39,169 అతను… అతను బయటకు వదలమని అడుగుతున్నాడు. 240 00:23:41,338 --> 00:23:44,132 నీకు ఈ ఉద్యోగం అసలు ఎలా ఇచ్చారో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. 241 00:23:46,093 --> 00:23:47,719 అసలు ఈ విషయం వచ్చి నాకెందుకు చెప్తున్నావు? 242 00:23:48,929 --> 00:23:50,514 - అతను పెద్దగా అడిగింది ఏం లేదు అతను… - అవును. 243 00:23:50,597 --> 00:23:55,519 ముందు ఒకటి అడుగుతాడు, తరువాత ఇంకొకటి అంటాడు. నేను వాడిని బయటకు వదిలే ప్రసక్తే లేదు. 244 00:23:56,186 --> 00:23:58,939 లేదు, త్వరలో చావబోతున్నాను అని తెలిసిన వాడిని మనం నమ్మకూడదు. 245 00:23:59,022 --> 00:24:01,275 అంటే, అది చెప్పడం… 246 00:24:01,358 --> 00:24:03,902 అవును, అది నిజమే! అది అక్షరాలా నిజం! 247 00:24:22,087 --> 00:24:23,088 ఇదుగో. 248 00:24:26,967 --> 00:24:29,970 నా బెస్ట్ ఫ్రెండ్, మార్క్ డోయెల్ ఇంకా వాడి చెల్లి. 249 00:24:31,513 --> 00:24:32,723 నా పిల్ల, జెర్రీ. 250 00:24:36,768 --> 00:24:37,936 జెర్రీ డోయెల్? 251 00:24:39,021 --> 00:24:40,230 అవును. 252 00:24:42,816 --> 00:24:44,318 మ్యూజియం జెర్రీ? 253 00:24:44,902 --> 00:24:45,903 ఆవిడే. 254 00:24:46,778 --> 00:24:48,947 హిస్టారికల్ సొసైటీలో పని చేసే జెర్రీ డోయెల్? 255 00:24:49,031 --> 00:24:50,574 - నేను తనే అన్నాను కదా. - క్షమించు. 256 00:24:56,288 --> 00:24:57,664 అప్పుడు నాకు కేవలం 16 ఏళ్ళు. 257 00:24:59,166 --> 00:25:01,210 దీవిపై పరిస్థితులు అంత బాలేని సమయం. 258 00:25:04,296 --> 00:25:05,797 కాబట్టి దీవిని లాక్ డౌన్ లో ఉంచారు. 259 00:25:07,090 --> 00:25:10,469 కర్ఫ్యూ ఉండేది, జనం కనిపించకుండా పోయేవారు. 260 00:25:12,095 --> 00:25:15,516 చేపల వేటకు వెళ్ళడానికి సరైన సమయం. 261 00:25:17,059 --> 00:25:19,645 నేను అలాగే నా ఫ్రెండ్స్ నలుగురు కలిసి ఒక బోట్ ని దొంగిలించి 262 00:25:19,728 --> 00:25:22,439 సముద్రంలోకి వెళ్లి మా సత్తా చూపుదాం అనుకున్నాం. 263 00:25:22,523 --> 00:25:23,732 అవును. అవును. 264 00:25:26,276 --> 00:25:29,488 ముందు క్రింద నుండి తగిలింది. చాలా గట్టిగా. 265 00:25:30,155 --> 00:25:31,823 అది చాలా పెద్దగా కనిపించింది. 266 00:25:32,407 --> 00:25:34,618 సెకన్లలో బోట్ ని ముక్కలు చేయబోయింది. 267 00:25:35,327 --> 00:25:36,995 అప్పుడు రిక్కీ ఏదో చూసాను అన్నాడు… 268 00:25:38,455 --> 00:25:39,706 ఒక టెంటకెల్ ని చూసా అన్నాడు. 269 00:25:41,500 --> 00:25:45,754 అంతే, ఒక్కసారిగా మేమంతా అమ్మకోసం చిన్నపిల్లలా అరిచినట్టు అరవడం మొదలెట్టాం, 270 00:25:45,838 --> 00:25:46,839 ఇక నేను… 271 00:25:46,922 --> 00:25:50,551 …అప్పుడు నాకు… ఎలాగైనా అక్కడి నుండి బయటపడాలని అర్థమైంది. 272 00:25:51,677 --> 00:25:55,430 ఆ పడవ మొత్తం మునిగిపోవడానికి ముందు. మమ్మల్ని అది దాని నోట్లోకి లాక్కోవడానికి ముందు. 273 00:25:56,139 --> 00:25:58,475 కాబట్టి నేను ఈదడం మొదలెట్టాను. 274 00:25:59,935 --> 00:26:03,480 అంతే… అప్పుడే అది నా కాలిని పట్టుకోవడం తెలిసింది. 275 00:26:06,066 --> 00:26:07,484 నాకు చాలా భయం వేసింది. 276 00:26:07,568 --> 00:26:10,737 అంటే, అది… అది నన్ను లాగుతోంది, నేనేమో దాన్ని వదిలించుకోవడానికి ట్రై చేస్తున్నా. 277 00:26:12,614 --> 00:26:17,786 అప్పుడే అది మార్క్ అని నాకు తెలిసింది, తనని కాపాడమని వేడుకుంటున్నాడు. 278 00:26:19,204 --> 00:26:20,205 కానీ అప్పుడు, 279 00:26:21,707 --> 00:26:23,750 మేమిద్దరం నీటిలోకి లాగబడుతున్నాం, అప్పుడు నేను… 280 00:26:24,418 --> 00:26:26,670 నేను అది వాడి క్రింద ఉండటం చూసా. 281 00:26:27,629 --> 00:26:30,591 మమ్మల్ని ఇద్దరినీ అది లాగేస్తోంది, అప్పుడు నేను… అప్పుడు నేను… 282 00:26:36,013 --> 00:26:37,264 నేను తన్ని వాడిని వదిలించుకున్నాను. 283 00:26:39,600 --> 00:26:40,684 తన్ని వాడిని వదిలించుకున్నాను. 284 00:26:43,979 --> 00:26:45,606 విక్, అది నీ పొరపాటు కాదు. 285 00:26:47,107 --> 00:26:50,903 నేను ఈ కథ చెప్పడానికి కారణం కనీసం ఒక్కసారైనా నువ్వు నా మాట వింటావని. 286 00:26:50,986 --> 00:26:53,405 వాడిని బయటకు వదలకు! 287 00:26:56,200 --> 00:26:58,785 నేను అతన్ని ఇంతకు ముందే వదిలేసా. 288 00:27:08,462 --> 00:27:10,214 అతను కనీసం సరిగ్గా నిలబడలేకపోతున్నాడు. 289 00:27:11,590 --> 00:27:13,133 ఎక్కడికైనా పోయి చావు. 290 00:27:13,759 --> 00:27:15,594 సరే. సరే. 291 00:27:31,735 --> 00:27:32,778 సరే. 292 00:27:37,491 --> 00:27:39,493 అందులో ఏదైనా రహస్యం ఉంటేనే దాన్ని దాస్తారు. 293 00:28:07,521 --> 00:28:09,147 ఇది మీ అమ్మా? 294 00:28:10,732 --> 00:28:12,234 ఆమె చాలా అందంగా ఉంది. 295 00:28:21,118 --> 00:28:23,412 ఆమె నిన్ను కంటుండగా చనిపోయింది అన్నావు కదా. 296 00:28:27,332 --> 00:28:28,333 అవును. 297 00:28:41,638 --> 00:28:42,764 నాకు తను తెలుసు. 298 00:28:44,725 --> 00:28:46,393 అయ్యో, ఇది నేను అనుకున్నదానికంటే బాధాకరంగా ఉంది. 299 00:28:46,476 --> 00:28:48,312 నేనింకా ఇదొక సరదా రహస్యం అనుకున్నా. 300 00:28:49,479 --> 00:28:53,066 అవును, నా థియరీ ఏంటంటే ఈ దీవి మనల్ని చెడ్డవారిగా చేస్తుంది. 301 00:28:53,150 --> 00:28:54,902 బహుశా నాకు కూడా అదే జరిగింది ఏమో. 302 00:28:54,985 --> 00:28:58,780 నేను మన చరిత్రలో మరొక దారుణమైన సంఘటనకు కారణం అయ్యుండేదాన్ని. 303 00:28:59,489 --> 00:29:00,741 ఏమయ్యేదో ఎవరు చెప్పగలరు? 304 00:29:01,909 --> 00:29:04,411 సరే, అర్థమైంది, ఇది వినడానికి ఎలా ఉంటుందో నాకు తెలుసు, నాకు… అర్థమైంది. 305 00:29:04,494 --> 00:29:07,915 పట్రిషియా పిచ్చిది. అది… అదేం పర్లేదు. 306 00:29:16,381 --> 00:29:18,800 సరే. నేనిక మానేస్తున్నా. 307 00:29:20,344 --> 00:29:21,470 నేను చెప్పేది నమ్ముతున్నావా? 308 00:29:21,553 --> 00:29:23,055 నేను అదంతా తెలుసుకోవాలి అనుకోవడం లేదు. 309 00:29:24,181 --> 00:29:27,059 నాకు ఇక్కడ ఇంతకు ముందూ నచ్చలేదు, ఇప్పుడు కూడా నచ్చడం లేదు. 310 00:29:27,142 --> 00:29:29,186 అంటే, నేను నీకు సగం కథ మాత్రమే చెప్పాను… 311 00:29:29,269 --> 00:29:30,562 నేను ఒకటి చెప్పనా? 312 00:29:30,646 --> 00:29:31,730 నాకు అదంతా వినాలని లేదు. 313 00:29:32,981 --> 00:29:35,817 చూడు. నాకు అదంతా వినాలని లేదు. 314 00:29:35,901 --> 00:29:37,986 నాకు ఏం చెప్పకు. నాకు మిగతా కథ వినే ఉద్దశం లేదు. 315 00:29:38,070 --> 00:29:39,071 నాకు ఒక చిన్న సాయం చెయ్. 316 00:29:39,655 --> 00:29:43,116 నువ్వు నా ఫ్రెండ్, మన మేయర్ కి, నా రాజీనామాని ఇవ్వు. 317 00:29:43,200 --> 00:29:44,201 అంతే. 318 00:29:44,701 --> 00:29:45,702 - హహ్? - సరే. 319 00:29:45,786 --> 00:29:48,789 అలాగే కావాలనుకుంటే నువ్వు ఇక దిగొచ్చు. 320 00:29:49,706 --> 00:29:51,917 - సరే. - అది ఎలాగూ పనిచేయడం లేదు. 321 00:29:53,836 --> 00:29:55,462 రేపు అంతా మామూలుగా అవ్వొచ్చు. 322 00:29:56,171 --> 00:29:57,464 సరే, కావొచ్చు… 323 00:29:58,465 --> 00:29:59,716 వింటుంటే అలాగే ఉండేలా ఉంది. 324 00:30:01,009 --> 00:30:02,636 మీ అందరికీ గుడ్ లక్. 325 00:30:05,514 --> 00:30:06,723 థాంక్స్. 326 00:30:37,796 --> 00:30:39,715 ఓహ్, రండి, కుర్రాళ్ళూ 327 00:30:39,798 --> 00:30:44,344 నేటి మన వేతనాన్ని సంపాదించుకుందాం రండి 328 00:30:44,928 --> 00:30:48,140 ఆఖరి మనిషి ఎవడు అవుతాడు? 329 00:30:48,223 --> 00:30:49,808 నీకు అది తెలుసు కదా, విక్? 330 00:30:49,892 --> 00:30:50,976 ఆహ్-హహ్. 331 00:30:51,059 --> 00:30:57,441 మనం మన షిప్ ఎక్కి ఇవాళ పయనిద్దాం 332 00:30:57,983 --> 00:31:02,362 ఆఖరి మనిషి ఎవడు అవుతాడు? 333 00:31:23,550 --> 00:31:24,843 మనం దగ్గర అవుతున్నాం. 334 00:31:26,220 --> 00:31:27,888 డింగీని సిద్ధం చేసుకో. 335 00:31:30,557 --> 00:31:32,809 నా ఆఖరి మాటలు ఏమవుతాయో ఏమో. 336 00:31:35,312 --> 00:31:36,939 నేను నా పిల్లల గురించి ఆలోచిస్తానా? 337 00:31:39,525 --> 00:31:43,403 ఏదైనా చిన్న విషయం గురించా? ఏదైనా చిన్న బాధ గురించా? 338 00:31:46,490 --> 00:31:47,908 నేను మా అమ్మ గురించి ఆలోచిస్తానా? 339 00:31:52,454 --> 00:31:54,456 లేక నేను, "ప్లీజ్, దేవుడా, 340 00:31:56,166 --> 00:31:57,251 నన్ను బ్రతకనివ్వు" అంటానా? 341 00:32:05,259 --> 00:32:08,345 తెలుసా, నేను గనుక 60 ఏళ్ళు బ్రతికితే, చాలా సంతోషపడతాను. 342 00:32:44,339 --> 00:32:46,175 లేదు, లేదు, లేదు, లేదు… 343 00:33:18,081 --> 00:33:19,291 ముందుకు వెళుతూనే ఉందాం. 344 00:33:31,970 --> 00:33:34,890 స్కిప్పర్ పిలిచాడు 345 00:33:36,225 --> 00:33:40,020 ఒక స్టార్ బోర్డు టాక్ కోసం 346 00:33:41,522 --> 00:33:46,610 కానీ ఆఖరి వారు ఎవరవుతారు? 347 00:33:48,487 --> 00:33:52,199 ఈశాన్యపు గాలి 348 00:33:52,282 --> 00:33:54,701 మనల్ని ఆపలేదు 349 00:33:55,827 --> 00:33:58,539 చేపలు కొన్నే ఉన్నా 350 00:33:59,456 --> 00:34:02,334 నీరు నల్లగా ఉన్నా 351 00:34:03,126 --> 00:34:05,128 మనకు మరొక ప్లాన్ కావాలి. 352 00:34:10,467 --> 00:34:12,844 చెత్తనా కొడకా! అది ఇలా ఇవ్వు! 353 00:34:12,928 --> 00:34:14,888 - నాకు బ్రతకాలని ఉంది! - అది ఇలా ఇవ్వు! 354 00:34:14,972 --> 00:34:18,809 నన్ను వదులు, దున్నపోతు వెధవ! నన్ను వెళ్లనివ్వు, చెత్త వెధవ! 355 00:34:18,891 --> 00:34:21,061 నేను నా అంగాన్ని నీతో తినిపిస్తా! 356 00:34:24,815 --> 00:34:26,233 ఓరి నాయనో! 357 00:34:28,235 --> 00:34:30,987 హార్పూన్ ని తీసుకురా! వెంటనే! 358 00:34:36,368 --> 00:34:39,746 నాకు చావాలని లేదు! నాకు చావాలని లేదు! 359 00:35:45,437 --> 00:35:49,274 - వాడిని శవపేటికలోకి తొయ్యి! - వద్దు! వద్దు, వద్దు, వద్దు! 360 00:35:49,358 --> 00:35:51,193 - ఇక్కడ ఉండు! - ఇక్కడే! 361 00:35:56,657 --> 00:35:58,033 నన్ను బ్రతకనివ్వండి! 362 00:35:59,576 --> 00:36:00,577 నన్ను బ్రతకనివ్వండి! 363 00:36:01,828 --> 00:36:04,456 నన్ను బ్రతకనివ్వండి! 364 00:36:04,540 --> 00:36:06,083 పడుకో! 365 00:36:21,557 --> 00:36:23,183 నాకు చావాలని లేదు! 366 00:36:31,066 --> 00:36:32,150 థాంక్స్… 367 00:36:40,742 --> 00:36:43,579 నన్ను బ్రతకనివ్వండి! 368 00:37:05,809 --> 00:37:07,269 ఛ. ఛ. 369 00:37:10,105 --> 00:37:11,148 ఛ. 370 00:37:24,661 --> 00:37:25,954 అరేయ్ ఛ. 371 00:37:44,640 --> 00:37:45,724 విక్! 372 00:37:48,435 --> 00:37:49,645 విక్! 373 00:37:52,022 --> 00:37:53,524 విక్! 374 00:38:31,228 --> 00:38:32,980 - నేను నువ్వు చచ్చావేమో అనుకున్నా! - అవునా? 375 00:38:33,063 --> 00:38:35,899 - మరి ఆ క్రింద ఏం చేస్తున్నావు? - నేను… నేను ఫ్లేర్స్ కోసం వెతుకుతున్నాను. 376 00:38:35,983 --> 00:38:38,694 అవునా, వాళ్ళు నిన్ను కనిపెట్టడానికా? ఓరి నాయనో. 377 00:38:39,403 --> 00:38:41,029 ఈ వెధవ గోల… 378 00:38:43,282 --> 00:38:45,158 దాన్ని ఎందుకు కదిలించావు? 379 00:39:06,763 --> 00:39:07,890 నువ్వు బాగా చేసావు. 380 00:39:11,185 --> 00:39:12,186 థాంక్స్. 381 00:39:15,063 --> 00:39:16,857 నేను నిజంగా చాలా బాగా చేశాను. 382 00:39:24,364 --> 00:39:26,074 ఆగు, నువ్వు శవపేటికలో చెక్ చేశావా? 383 00:39:26,158 --> 00:39:27,159 అవును. 384 00:39:27,826 --> 00:39:29,786 బోలెడన్ని ఎముకలు అలాగే ఒక పెద్ద సాసేజ్ ఉంది. 385 00:39:32,956 --> 00:39:34,249 కనీసం ఇక వాడు పాటలు పాడడు. 386 00:40:14,289 --> 00:40:17,042 సరే, అద్భుతం. నువ్వు నా సూట్ కేస్ ని మెట్ల మీద నుండి తన్నావు, 387 00:40:17,125 --> 00:40:20,045 - దొడ్డి కాళ్ళ వెధవ. - అది పడిపోయింది. ఏమండీ, అది పడింది. 388 00:40:20,128 --> 00:40:23,006 సూట్ కేస్ క్రింద చక్రాలు ఉన్నాయ్, వాటితో వేగడం కష్టం. 389 00:40:23,090 --> 00:40:24,925 ఇది నేను గడిపిన అత్యంత చెత్త హోటల్. 390 00:40:25,008 --> 00:40:28,762 - మంచిది. అయితే వెళ్ళిపో. - నీ దగ్గర కుళ్ళిన క్యాబేజ్… 391 00:40:28,846 --> 00:40:30,430 - అది… - …దొడ్డికెళ్లిన వాసన వస్తోంది. 392 00:42:12,032 --> 00:42:14,034 ఉపశీర్షికలు అనువదించినది: జోసెఫ్