1 00:00:06,507 --> 00:00:08,258 …ఒకప్పుడు నిర్మానుష్యమైన దీవి, 2 00:00:08,342 --> 00:00:11,720 కోలోనియల్ న్యూ ఇంగ్లాండ్ తీరానికి 77 నాటికల్ కిలోమీటర్ల దూరంలో ఉన్న దీనిని 3 00:00:12,304 --> 00:00:14,515 విడోస్ బే అని పిలవడం మొదలెట్టారు. 4 00:00:15,265 --> 00:00:18,310 ఇప్పుడు ఒకే ఒక్క మనిషి పుణ్యమా అని 5 00:00:18,393 --> 00:00:22,606 3,000కు పైచిలుకు నివాసితులతో నిండిన ఈ ఊరులో జాలరులు, 6 00:00:22,689 --> 00:00:24,942 అనేక కుటుంబాలు అలాగే వారి మిత్రులు నివసిస్తున్నారు. 7 00:00:25,025 --> 00:00:27,569 ఒక మామూలు వర్తకుడి స్థాయి నుండి మొట్టమొదటి రీవ్ ప్రైమ్ 8 00:00:27,653 --> 00:00:29,154 అలాగే దీవికి రక్షకుడైన ప్రభువుగా 9 00:00:29,238 --> 00:00:32,783 అనగా అధికారికంగా టౌన్ లో అందరూ "మేయర్" అని పిలిచే స్థాయికి ఎదిగిన 10 00:00:32,866 --> 00:00:37,204 రిచర్డ్ వారెన్ జీవిత ప్రయాణంపై చేసిన మా కథనం చూసినందుకు థాంక్స్. 11 00:00:49,132 --> 00:00:54,096 అలాగే ఇక్కడి వితంతువైన రిచర్డ్… ముద్దుల రెండవ భార్య, సారా వారెన్ తో ఇక్కడ ఉన్నారు. 12 00:00:54,680 --> 00:00:57,057 ఇక్కడ ఆమె సాయంత్రం భోజనం సిద్ధం చేస్తుండగా చూడొచ్చు. 13 00:00:57,558 --> 00:00:59,476 మా దగ్గర ఆమె జర్నల్ కూడా ఉంది. 14 00:01:00,102 --> 00:01:02,229 సరేకానీ, ఇంతకీ మీరంతా ఎక్కడి నుండి వచ్చారు? 15 00:01:03,021 --> 00:01:05,065 ముందెప్పుడూ ఇంతమంది వీక్షకులు రాలేదు. 16 00:01:15,701 --> 00:01:17,911 ద ఐస్ క్రీమ్ స్టోర్ 17 00:01:26,879 --> 00:01:30,883 సిట్రావెలర్ 18 00:01:56,200 --> 00:01:58,577 ఇక్కడ దీవి మీద సెల్ సిగ్నల్ దొరకదు. 19 00:01:59,620 --> 00:02:00,621 థాంక్స్. 20 00:02:02,039 --> 00:02:03,040 నేనేమైన సాయం చేయగలనా? 21 00:02:04,416 --> 00:02:05,751 వద్దు, నా దగ్గర మ్యాప్ ఉంది. థాంక్స్. 22 00:02:06,251 --> 00:02:07,419 అవును, అది చేసింది నేనే. 23 00:02:07,503 --> 00:02:09,045 చిన్న హెచ్చరిక, అందులో ఉన్నది ఉన్నట్టు ఉండదు. 24 00:02:10,631 --> 00:02:11,882 క్షమించాలి, నేను మేయర్ ని. 25 00:02:12,633 --> 00:02:14,843 నా ఫోటో నాలుగవ పేజీలో ఉంటుంది. 26 00:02:20,849 --> 00:02:21,850 భలే, ఇదేదో బాగుంది. 27 00:02:23,310 --> 00:02:25,979 అయితే ఇక్కడ సమస్య మ్యాప్ తో కాదని నీకు తెలిసి ఉండాలి, 28 00:02:26,563 --> 00:02:27,773 మీ వీధి పేర్లు సరిగ్గా లేవు. 29 00:02:28,607 --> 00:02:31,401 నిజంగానే ఆ వీధి పేరు "డిక్ హోల్ వీధి" అని పెట్టారా? 30 00:02:32,819 --> 00:02:33,862 అది కాదు. 31 00:02:35,447 --> 00:02:37,157 నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నేను లిఫ్ట్ ఇవ్వనా? 32 00:02:39,660 --> 00:02:40,661 సరే. అంటే… 33 00:02:41,370 --> 00:02:42,663 నన్ను చంపేయొద్దు మరి. 34 00:02:45,916 --> 00:02:48,335 మేము నిన్న రాత్రే వచ్చాము, వచ్చి వెంటనే పడుకునిపోయాం. 35 00:02:48,919 --> 00:02:50,838 ఒకప్పుడు అయితే మేము వేగాస్ కి వెళ్లి ఉండేవాళ్ళం, 36 00:02:50,921 --> 00:02:54,967 కానీ ఈరోజుల్లో బ్యాచిలరెట్ పార్టీలు జరుపుకోవడానికి ఇలాంటి ప్రదేశమే మాకు సరిపోతుంది. 37 00:02:56,093 --> 00:02:57,928 - నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా? - నాకా? కాదు. 38 00:02:59,304 --> 00:03:00,889 కాదు, నేను బ్రైడ్స్ మెయిడ్ ని మాత్రమే. 39 00:03:02,057 --> 00:03:03,308 మేము హోటల్ లో ఉంటున్నాం. 40 00:03:04,768 --> 00:03:06,144 మీ బస ఎలా ఉంది? 41 00:03:06,854 --> 00:03:08,397 బాగానే ఉంది. ప్రశాంతంగా ఉంది. 42 00:03:08,480 --> 00:03:09,481 - మంచిది. - అవును. 43 00:03:10,357 --> 00:03:11,984 అబ్బా, నేను గనుక ఇక్కడే నివసించేటట్టు అయితే 44 00:03:12,067 --> 00:03:14,987 ప్రతీ రోజు ఉదయం కాఫీ అలాగే ఒక పదవినోదం పజిల్ పట్టుకుని బీచ్ కి వెళ్లేదాన్ని. 45 00:03:15,863 --> 00:03:17,322 అయితే నువ్వు రేపు ఓపెనింగ్ కి అక్కడికి వెళితే మంచిది. 46 00:03:17,406 --> 00:03:19,575 నేను మొట్టమొదటిగా ఈత కొట్టబోతున్నాను. 47 00:03:21,243 --> 00:03:22,953 అది మా దీవి సంప్రదాయాల్లో ఒకటి. 48 00:03:23,036 --> 00:03:25,122 ప్రతీ ఏడాది సముద్రంలో ఎలాంటి ముప్పు లేదని 49 00:03:25,205 --> 00:03:27,040 చూపించడానికి మేయర్ అందులో ఈత కొడతాడు… 50 00:03:28,292 --> 00:03:30,085 ఈ దీవి చరిత్రలో ఎదురైన… 51 00:03:31,962 --> 00:03:33,213 ప్రమాదాల నుండి. 52 00:03:33,297 --> 00:03:34,506 - ఆసక్తిగా ఉంది. - అవును. 53 00:03:35,007 --> 00:03:38,468 అలాగే ఈవెంట్ తర్వాత మేము సన్సెట్ కాక్ టెయిల్స్ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. 54 00:03:39,011 --> 00:03:41,763 అంటే, నువ్వు అలాగే నీ ఫ్రెండ్స్ పార్టీ చేసుకోవాలి అనుకుంటే రావొచ్చు. 55 00:03:42,264 --> 00:03:44,057 రాత్రికి మేము అందరం బర్నబస్ టావెర్న్ కి వెళదాం… 56 00:03:44,141 --> 00:03:45,142 విడోస్ బే దీవికి గైడ్ 57 00:03:45,225 --> 00:03:46,310 …అనుకుంటున్నాం. 58 00:03:46,393 --> 00:03:47,978 - అది ఒక చిన్న బార్ అంట. - అవును. 59 00:03:48,061 --> 00:03:49,521 నువ్వు ఎప్పుడైనా… అక్కడికి వెళ్ళావా? 60 00:03:50,856 --> 00:03:51,857 అవును, కొన్నిసార్లు. 61 00:03:53,358 --> 00:03:55,152 అయితే రాత్రి అక్కడ నిన్ను కలుస్తానేమో. 62 00:03:56,612 --> 00:03:58,280 అవును. అవును. ఏమో. 63 00:04:02,868 --> 00:04:05,370 సరే, కొన్ని క్యాష్ వ్యాపారాలకు సిటీ సేల్స్ టాక్స్ 64 00:04:05,454 --> 00:04:07,497 అనే ఐడియా అస్సలు నచ్చడం లేదు. 65 00:04:07,581 --> 00:04:09,458 వాళ్ళు ఏం… ఏమన్నారు అంటే, 66 00:04:09,958 --> 00:04:12,794 "నీకు రక్తం చిందించి సంపాదించిన ఈ డబ్బు కావాలి అంటే వచ్చి నన్ను చంపి తీసుకో" అన్నారు, 67 00:04:12,878 --> 00:04:13,962 అది విన్నప్పుడు కొంచెం భయం వేసింది. 68 00:04:14,046 --> 00:04:16,839 సరే… ఏమో, నాకు ఏమనాలో తెలీడం లేదు. నువ్వు ఏమనుకుంటున్నావు, టామ్? 69 00:04:20,469 --> 00:04:22,095 సరే. సరే. 70 00:04:22,179 --> 00:04:24,473 లేదు, అలాగే. అది, మంచి ఐడియా. 71 00:04:24,556 --> 00:04:28,477 హేయ్, సన్సెట్ కాక్ టెయిల్స్ గురించి మనం అందరికీ తెలిసేలా చేస్తున్నామా? 72 00:04:29,228 --> 00:04:31,855 నేను నాకు దాని గురించి జనానికి తెలుస్తోంది అనిపించడం లేదు. 73 00:04:33,732 --> 00:04:35,484 నేనైతే వ్యక్తిగతంగా అందరికీ చెప్తున్నాను, 74 00:04:35,567 --> 00:04:38,695 అలాగే రోజ్ మేరీ కూడా ఉదయం నుండి కరపత్రాలు పంచిపెడుతోంది. 75 00:04:38,779 --> 00:04:41,073 సర్లే, నాకు ఆమె బయటకు వెళ్లి సిగరెట్లు కాల్చుతోంది అనిపిస్తోంది. 76 00:04:41,156 --> 00:04:43,700 మనం ఈ విషయం మీద బాగా దృష్టి పెట్టాలి, ఎందుకంటే నేను ఒక మహిళతో మాట్లాడా, 77 00:04:43,784 --> 00:04:44,952 ఆమె ఈ విషయం అస్సలు వినలేదు అంట. 78 00:04:46,036 --> 00:04:47,788 - ఏం మహిళ? - ఒక మహిళ. 79 00:04:48,580 --> 00:04:50,541 - ఆమెతో ఎక్కడ మాట్లాడావు? - నా కార్ లో. 80 00:04:50,624 --> 00:04:51,750 నాకు అర్థం కావడం లేదు. 81 00:04:51,834 --> 00:04:53,585 అంటే, ఆమె దారి తప్పిపోయింది, 82 00:04:53,669 --> 00:04:56,797 అందుకని కనీసం లిఫ్ట్ ఇవ్వకపోతే బాగోదు అని ఆమెకు నేను లిఫ్ట్ ఇచ్చా. 83 00:04:57,297 --> 00:04:59,633 - అలాగే. ఏం అనుకోకు. - అదేం పర్లేదు. 84 00:04:59,716 --> 00:05:03,887 ఏదైతేనేం, మనం ప్రతీ హోటల్ దగ్గర ఈ వివరాలు అన్నీ ఉండేలా చూసుకోవాలి. 85 00:05:03,971 --> 00:05:07,683 రెస్టారెంట్లకు దగ్గర కూడా. అలాగే… నేను మ్యూజిక్ గురించి మాట్లాడాలి అనుకుంటున్నా. 86 00:05:07,766 --> 00:05:09,852 నేను సముద్రంలోకి ఈత కొట్టడానికి వెళ్ళేటప్పుడు ప్లాట్ ఫామ్ మీద నడిచేటప్పుడు 87 00:05:09,935 --> 00:05:12,563 ఏం మ్యూజిక్ ప్లే చేయబోతున్నాం, ఎందుకంటే నాకు అది ఎబెట్టుగా ఉండటం ఇష్టం లేదు. 88 00:05:12,646 --> 00:05:15,357 - ఆమె అందంగా ఉందా? - నేను అందంగా ఉందో లేదో నేను గమనించలేదు. 89 00:05:15,983 --> 00:05:18,443 - ఆమె వయసు ఎంత? - ఆమె… ఆమె తగినంత వయసు మహిళే. 90 00:05:20,529 --> 00:05:23,323 నువ్వు కేవలం రైడ్ ఇచ్చి దించిన మహిళని అలా వివరించడం వింతగా ఉంది. 91 00:05:26,034 --> 00:05:27,995 అంటే, పట్రిషియా, ఒక మేయర్ గా, 92 00:05:28,871 --> 00:05:31,123 ఇక్కడి నివాసితుల సంరక్షణ అలాగే… 93 00:05:31,206 --> 00:05:34,960 సముద్రం పక్కన ఉండే… మన ఊరుకు వచ్చే వీక్షకుల సంరక్షణ నా ముఖ్య ప్రాధాన్యత. 94 00:05:35,043 --> 00:05:38,380 కాబట్టి ఒక మహిళ ఎక్కడికి వెళ్లాలో తెలీని పరిస్థితిలో ఉండి నా సాయం అవసరమైతే నేను తప్పక సాయం చేస్తా. 95 00:05:38,463 --> 00:05:39,882 సరే, కానీ వయసు లిమిట్ ఎంత? 96 00:05:39,965 --> 00:05:42,009 ఎందుకంటే ఒకసారి నా టైర్ పంక్చర్ అయినప్పుడు నన్ను చూసి కూడా 97 00:05:42,092 --> 00:05:44,094 - నువ్వు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయావు. - లేదు, నిన్ను చూడలేదు. 98 00:05:44,178 --> 00:05:45,762 రూత్ కి కారు లేదు. ఆమె రోజూ ఆఫీసుకి నడుస్తుంది. 99 00:05:45,846 --> 00:05:47,723 అంటే, నేను ఆమె వ్యాయామం కోసమని నడుస్తోంది అనుకున్నా. 100 00:05:49,683 --> 00:05:50,767 హేయ్, రూత్, 101 00:05:51,602 --> 00:05:53,353 నిన్ను ఇంటి దగ్గర దించనా? 102 00:05:53,979 --> 00:05:55,522 - ఓహ్, వద్దు. థాంక్స్. - సరే. 103 00:05:56,190 --> 00:05:57,900 నాకు ఉదయాలు మాత్రమే నడవడం ఇబ్బంది. 104 00:06:10,871 --> 00:06:13,165 డెట్రాయిట్ వారి బేస్లు లోడ్ అయి ఉన్నాయి. ఎవరూ అవుట్ కాలేదు. 105 00:06:13,665 --> 00:06:16,126 కానీ బోస్టన్ వారు నష్టాన్ని తగ్గించడానికి ట్రై చేస్తున్నారు అంతే. 106 00:06:17,503 --> 00:06:22,341 డెట్రాయిట్ మొదటి ఇన్నింగ్స్ లో రెండు రన్స్ స్కోర్ చేసింది, ఇప్పుడు బోస్టన్ మరోసారి ఇరకాటానా పడింది. 107 00:06:22,424 --> 00:06:24,843 డెట్రాయిట్ టాప్ ఆర్డర్ వారు నాలుగవ ఇన్నింగ్స్ కి చేరుకున్నారు. 108 00:06:27,930 --> 00:06:29,806 వాళ్లకి కనీసం ఆరు ఇన్నింగ్స్ కావాలి… 109 00:06:34,645 --> 00:06:35,646 హలో. 110 00:06:37,439 --> 00:06:38,440 హేయ్. 111 00:06:40,984 --> 00:06:42,986 - ప్రస్తుతం ఏమైనా బిజీ పని మీద వెళ్తున్నావా? - లేదు. 112 00:06:44,613 --> 00:06:45,781 ఎక్కడికి వెళ్తున్నావు? 113 00:06:47,074 --> 00:06:49,576 ఆఫీస్ కలీగ్స్ ని కలవడానికి. బర్నబస్ లో. 114 00:06:50,869 --> 00:06:52,246 - కలీగ్స్? కలీగ్స్? - అవును. 115 00:06:53,705 --> 00:06:57,084 సరే. అంటే, నేను… నేను ఇంట్లోనే ఉంటాను. 116 00:06:57,167 --> 00:06:59,378 - అవును, ఎందుకంటే నువ్వు ఎక్కడికీ వెళ్ళడానికి లేదు. - అవును, తెలుసు. 117 00:07:07,344 --> 00:07:09,930 నువ్వు డికెన్స్ వీధి పేరు డిక్ హోల్ వీధి అని మార్చావా? 118 00:07:11,515 --> 00:07:12,516 ఎవరైనా అలా చేసారా? 119 00:07:13,517 --> 00:07:14,518 అది చాలా దారుణం. 120 00:07:18,105 --> 00:07:19,773 నీ కలీగ్స్ తో బాగా ఎంజాయ్ చెయ్. 121 00:07:51,430 --> 00:07:55,434 బర్నబస్ టావెర్న్ 122 00:08:30,802 --> 00:08:32,429 ఏమండీ, మేడం? 123 00:08:36,350 --> 00:08:37,351 మిస్? 124 00:08:38,393 --> 00:08:39,770 మీకు లిఫ్ట్ కావాలా? 125 00:08:47,903 --> 00:08:48,904 మిస్? 126 00:09:00,707 --> 00:09:01,708 హలో? 127 00:09:09,550 --> 00:09:10,551 అమ్మో, అమ్మో. 128 00:09:23,105 --> 00:09:24,398 అమ్మో. 129 00:09:49,506 --> 00:09:50,966 బాధితురాలు ముసలి మహిళ - తడిచి ఉండొచ్చు 130 00:09:51,049 --> 00:09:52,551 సాధారణంగా వృద్ధురాలు పరిగెత్తలేనంత వేగంగా పరిగెత్తింది! 131 00:09:52,634 --> 00:09:53,844 నువ్వు చెప్పింది రాసుకున్నావా? 132 00:09:54,803 --> 00:09:57,598 చూడు, ఆమె బహుశా ఫెర్రిలోకి టికెట్ లేకుండా ఎక్కి వచ్చిన నిరాశ్రయురాలు అయ్యుండొచ్చు, 133 00:09:57,681 --> 00:10:01,476 కానీ నువ్వు ప్రధాన భూభాగంలో ఉన్న మెంటల్ హాస్పటల్స్ కి ఫోన్ చేస్తే ఎంతైనా మంచిది. 134 00:10:01,560 --> 00:10:03,478 అలాగే దీవి చుట్టూ ఒక సరిహద్దు ఏర్పాటు చెయ్. 135 00:10:04,188 --> 00:10:05,355 ఈ దీవికి ఇంతకు ముందే సరిహద్దు ఉంది. 136 00:10:05,439 --> 00:10:06,648 దాన్ని సముద్రం అంటాం. 137 00:10:07,816 --> 00:10:09,985 సరే. ఇంత పొద్దున్నే ఎందుకు ఇలా అసహనంగా మాట్లాడుతున్నావో తెలీడం లేదు, 138 00:10:10,068 --> 00:10:11,945 కానీ ఆమె చాలా స్పీడ్ గా పరిగెత్తింది అని రాసుకున్నావా? 139 00:10:12,654 --> 00:10:13,655 అవును. 140 00:10:15,616 --> 00:10:16,742 నేను… నా మాట వినండి, నాకు… 141 00:10:23,207 --> 00:10:25,792 నిన్ను ఇలా గీసింది నిజంగానే ఒక జంతువు కాదా? 142 00:10:26,293 --> 00:10:29,171 కాదు. ఎందుకు? ఇది చూడటానికి జంతువు గీసినట్టు ఉందా? 143 00:10:29,254 --> 00:10:30,881 నాకు అలా అనిపించడం లేదు. 144 00:10:30,964 --> 00:10:34,551 మరి అలాంటప్పుడు ఎందుకు… ఓహ్, అబ్బా… నేను ఇప్పుడు సముద్రంలో ఈత కొట్టొచ్చు కదా? 145 00:10:34,635 --> 00:10:35,844 ఎట్టి పరిస్థితుల్లో నీళ్ళలోకి దిగకూడదు. 146 00:10:36,803 --> 00:10:38,847 గాయాలకు ఉప్పు నీరు తగలడం మంచిది కదా? 147 00:10:38,931 --> 00:10:41,183 ఒక మాట చెప్పు, నువ్వు ఎం.డి ఎక్కడ చదివావు? 148 00:10:41,266 --> 00:10:42,518 నీతో మళ్ళీ వాదించలేను. 149 00:10:42,601 --> 00:10:44,269 నేను ఇవాళ ఈత కొట్టాలి. నేను సముద్రంలో ఈత కొట్టాలి. 150 00:10:44,353 --> 00:10:47,147 నువ్వు డాక్టర్ మెక్ ఆర్థర్ దగ్గర రెసిడెన్సీ చేసావు, 151 00:10:47,231 --> 00:10:48,941 - అవునా? - ఆపు! ఆపు! ఆపు! 152 00:10:49,024 --> 00:10:51,985 క్షమించు. నా ఉద్దేశం, అంతా ప్లాన్ చేసాం, జనం నాకోసం ఎదురుచూస్తూ ఉంటారు. 153 00:10:54,655 --> 00:10:57,449 అంటే, సన్సెట్ కాక్ టెయిల్స్ కి రానోళ్లు కూడా ఉంటారా? 154 00:10:57,533 --> 00:11:00,202 సూర్యాస్తమయంలో ఫ్రీగా డ్రిక్స్ ఇస్తాం. 155 00:11:00,285 --> 00:11:01,495 - టామ్. - ఏంటి? 156 00:11:02,204 --> 00:11:03,455 నీ చేతికి ఏమైంది? 157 00:11:04,331 --> 00:11:08,460 నన్ను ఒక ముసలావిడ గీకింది. 158 00:11:09,044 --> 00:11:10,212 ఆమె 40ల ప్రాయంలో ఉందా? 159 00:11:12,339 --> 00:11:14,258 ఒకటి చెప్పనా? నేను సాయం చేద్దాం అనే ఉద్దేశంతో వెళ్ళా. నేను… 160 00:11:14,341 --> 00:11:16,844 రాత్రిపూట ఒక మహిళ ఒంటరిగా నడవడం చూశాను… 161 00:11:16,927 --> 00:11:18,095 అప్పుడు ఆమెకు లిఫ్ట్ కావాలా అని అడిగాను, 162 00:11:18,178 --> 00:11:19,596 అందుకు ఆమె నన్ను గీరింది, ఇప్పుడు నాకు రక్తం కారడం ఆగడం లేదు. 163 00:11:19,680 --> 00:11:21,932 టామ్, నీకోసం ఒకరు వచ్చారు. మెర్స. 164 00:11:24,226 --> 00:11:26,895 మరిస్సా? ఆమె వచ్చిందా? ఆమె ఏమంది? 165 00:11:27,646 --> 00:11:30,357 నువ్వు ఇక్కడ ఉన్నావా అని అడిగింది. నేను లేవు అన్నాను. 166 00:11:30,983 --> 00:11:32,484 ఆమె నంబర్ ఇచ్చిందా? 167 00:11:32,568 --> 00:11:35,362 లేదు. కానీ… కానీ ఆమె ఏమంది అంటే… 168 00:11:42,911 --> 00:11:43,996 - రూత్. - ఆమె… 169 00:11:44,955 --> 00:11:46,081 - ఆమె ఏమంది అంటే… - చెప్పు. 170 00:11:46,164 --> 00:11:48,292 "బహుశా నిన్ను కలుస్తానేమో… 171 00:11:49,835 --> 00:11:52,087 ఈత దగ్గర…" ఇంకొక మాట అంది, ఒక్క నిమిషం. 172 00:11:54,756 --> 00:11:55,757 ఇవాళ. 173 00:11:56,967 --> 00:11:57,968 థాంక్స్. 174 00:11:59,469 --> 00:12:02,472 "నేను అధికారికంగా సముద్రాన్ని తెరుస్తా." "నేను అధికారికంగా సముద్రాన్ని తెరుస్తా." 175 00:12:05,601 --> 00:12:07,561 వింటుంటే సముద్రంలో తిరిగే ముసలిదానిలా ఉంది. 176 00:12:08,937 --> 00:12:10,314 ఏమన్నావు? 177 00:12:10,397 --> 00:12:11,607 నిన్ను గీరింది. 178 00:12:12,191 --> 00:12:13,942 ఒకప్పటి జాలర్ల కథ, ఎప్పుడైనా విన్నావా? 179 00:12:14,902 --> 00:12:18,238 లేదు, ఎందుకంటే ఈ దీవిలో ఉన్న అర్థంలేని కట్టుకథలన్నీ గుర్తుంచుకునే ఓపిక నాకు లేదు. 180 00:12:18,322 --> 00:12:19,740 వద్దు, కూర్చోకు. 181 00:12:19,823 --> 00:12:22,993 రోజ్ మేరీ, నువ్వు ఎలాంటి వింత కథ చెప్పాలనుకుంటున్నా సరే, నాకు అది వినాలని లేదు. 182 00:12:23,076 --> 00:12:24,453 విషయం ఏంటంటే, 183 00:12:25,037 --> 00:12:28,624 ఆ ముసలిది ఒంటరిగా ఉన్న నావికులను టార్గెట్ చేసుకుని రాత్రుళ్ళు వాళ్ళని ఇంటి వరకు ఫాలో అవుతుంది. 184 00:12:29,249 --> 00:12:34,338 అది నిన్ను ఇంటి వరకు ఒక కుక్కలాగా ఫాలో అవ్వడం కోసం 185 00:12:34,421 --> 00:12:37,174 దాని గోళ్ళకు నీ చర్మం కొంచెం దొరికేలా నిన్ను గీరుతుంది. 186 00:12:37,841 --> 00:12:39,218 అదొక జిత్తులమారి. 187 00:12:39,968 --> 00:12:43,388 అది నువ్వు ఒంటరిగా, బలహీనంగా అయ్యేవరకు ఆగుతుంది. 188 00:12:56,610 --> 00:12:58,320 లేదు, నీకు నా నీళ్లు ఇవ్వను. 189 00:12:58,403 --> 00:13:01,907 నాకు మిగిలిన కథ వినాలని లేదు. నాకు టైమ్ లేదు. 190 00:13:05,702 --> 00:13:07,412 ఇవాళ ఏ పనీ సరిగ్గా చేయలేకపోతున్నా. 191 00:13:14,461 --> 00:13:17,381 మేయర్ గారి వార్షిక ప్రారంభోత్సవ ఈత 192 00:13:27,724 --> 00:13:28,725 ఏమైంది? 193 00:13:29,268 --> 00:13:32,437 బీచ్ కి కరెంట్ సరఫరా చేయడానికి ఎలాంటి మార్గం లేదంట. 194 00:13:33,897 --> 00:13:36,024 ఆ విషయం నాకు చివరి వరకు వచ్చాక చెప్తున్నావే? 195 00:13:36,859 --> 00:13:40,404 ఏం… అంటే, ఇది పాట్రిషి… ఆమె ఎక్కడ ఉంది? 196 00:13:41,154 --> 00:13:43,448 అంటే, ఆమె కాక్ టైల్ హవర్ లో తాగుతూ బిజీగా ఉన్నట్టు ఉంది, 197 00:13:43,532 --> 00:13:45,325 కాబట్టి కన్వర్టర్ ద్వారా మనకు మరీనా ఎలెక్ట్రికల్ నుండి కరెంట్ కనెక్షన్ 198 00:13:45,409 --> 00:13:48,078 కలపమని నేను గ్యారెట్ కి రేడియోలో సందేశం పంపాను, అతను ఇప్పుడు వస్తున్నాడు. 199 00:13:49,413 --> 00:13:51,456 అతను రావటానికి ఎంత టైమ్ పడుతుంది? 200 00:13:58,463 --> 00:14:00,299 కంగారు పడకు, గ్యారెట్. నెమ్మదిగా రా. 201 00:14:06,221 --> 00:14:08,015 అతను సైకిల్ మీద వస్తున్నాడా? 202 00:14:08,974 --> 00:14:10,601 దేవుడా. 203 00:14:10,684 --> 00:14:11,685 అతను ఆగాడు. 204 00:14:14,563 --> 00:14:17,191 ఓహ్, లేదు, లేదు, లేదు. వద్దు… 205 00:14:18,567 --> 00:14:20,194 ఓహ్… ఓహ్, వద్దు. 206 00:14:22,446 --> 00:14:23,697 ఓహ్, ఓరి నాయనో. 207 00:14:26,617 --> 00:14:28,493 సైకిల్ ని మళ్ళీ వెనక్కి తీసుకెళ్లకు! 208 00:14:38,295 --> 00:14:39,546 సరే. 209 00:14:39,630 --> 00:14:41,131 - అది పని చేస్తుందా? - అవును. 210 00:14:41,215 --> 00:14:43,383 థాంక్స్. థాంక్స్. థాంక్స్… 211 00:14:45,886 --> 00:14:46,970 అందరికీ నమస్కారం. 212 00:14:50,432 --> 00:14:51,517 హలో. 213 00:14:51,600 --> 00:14:52,601 ఇది పని చేయడం లేదు. 214 00:14:57,272 --> 00:14:59,233 ఇది నా… ఇది నేను గౌరవంగా… ఇది పని చేయడం లేదు. 215 00:14:59,316 --> 00:15:00,317 నాకు వినిపిస్తోంది. 216 00:15:01,985 --> 00:15:03,403 అందరికీ నమస్కారం! 217 00:15:05,614 --> 00:15:10,494 ఒక మేయర్ గా, ఈ సంప్రదాయాన్ని నిలబెట్టడం నా గౌరవంగా భావిస్తున్నాను. 218 00:15:11,036 --> 00:15:15,290 ఈ ఏడాది మనతో కలిసిన మన కొత్త ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం చెప్పాలి అనుకుంటున్నా. 219 00:15:16,834 --> 00:15:19,962 ఒక సురక్షితమైన అలాగే అద్భుతమైన వేసవి నడవాలని కోరుకుంటున్నాను. 220 00:15:20,045 --> 00:15:23,549 ఇక అధికారికంగా అందరినీ సముద్రంలోకి ఆహ్వానిస్తున్నా! 221 00:15:36,436 --> 00:15:37,437 వెళ్తున్నాను. 222 00:17:10,531 --> 00:17:11,781 ఓహ్, దేవుడా! 223 00:17:13,282 --> 00:17:15,493 హేయ్. ఊరుకో. 224 00:17:15,993 --> 00:17:17,996 హేయ్. ఏం కాదు, మిత్రమా. 225 00:18:08,297 --> 00:18:09,298 జెనిత్. మంచిది. 226 00:18:10,132 --> 00:18:12,759 నా ఇంట్లో నువ్వు ఏం చేస్తున్నావో కాస్త చెప్తావా? 227 00:18:13,927 --> 00:18:16,847 నువ్వెలా ఉన్నావో చూసి పోదాం అని వచ్చా. 228 00:18:16,930 --> 00:18:18,849 ఎలా ఉన్నానో చూడటానికి. యోగక్షేమాలు కనుక్కోవడానికా? 229 00:18:18,932 --> 00:18:19,933 సరే. 230 00:18:21,268 --> 00:18:26,857 నువ్వు ఆఖరికి నా డోర్ బెల్ కొట్టేలా నిన్ను ప్రోత్సహించింది ఏంటో చెప్పొచ్చు కదా? 231 00:18:44,541 --> 00:18:47,085 నువ్వు ఎప్పుడైనా ముసలిదాని గురించి విన్నావా? 232 00:18:47,836 --> 00:18:52,633 ప్రత్యేకంగా నిన్ను గీరి, ఆ తర్వాత నిన్ను ఫాలో అయ్యేదాని గురించి? 233 00:18:55,552 --> 00:18:59,223 ప్రతీ నావికుడికి ముసలిదాని గురించి తెలుసు. 234 00:19:11,151 --> 00:19:15,113 కుర్రాళ్ళు ఎన్సింగ్ ట్రాగ్ కి వీడుకోలు చెబుతున్నారు 235 00:19:16,657 --> 00:19:21,828 అతను తీరానికి వెళ్లి ముసలిదాన్ని కలిసాడు 236 00:19:22,538 --> 00:19:27,793 ఒకేఒక్క దెబ్బతో వాళ్ళు ఒక్కటైపోయారు 237 00:19:28,710 --> 00:19:34,174 ఆమె వాడిని భూమి మీద అలాగే సముద్రం మీద ఫాలో అయింది 238 00:19:35,425 --> 00:19:40,097 ఆమెను నీ చర్మం తీసుకొనిచ్చావు అంటే 239 00:19:41,723 --> 00:19:47,396 తన కాళ్ళ మధ్యలోకి చేరడమే నీ ఆఖరి పాపం అవుతుంది 240 00:19:53,735 --> 00:19:55,988 నాకు అర్థం కాలేదు. ఎలా చస్తారు అన్నావు? 241 00:19:56,822 --> 00:19:59,157 ఆమె నీ మంచం మీదకి ఎక్కి నీ మొహం మీద కూర్చుంటుంది. 242 00:20:03,370 --> 00:20:05,539 మళ్ళీ నీ సోది వినడానికి వచ్చాను అంటే నేను నమ్మలేకపోతున్నాను. 243 00:20:06,540 --> 00:20:08,625 - ఓరి నాయనో. - ఆగు, టామ్. టామ్! 244 00:20:09,793 --> 00:20:12,045 ఆమె నిన్ను ఎప్పుడు గీరింది? 245 00:20:13,797 --> 00:20:14,798 అది అనవసరం. 246 00:20:15,674 --> 00:20:18,927 ఏదైనా లాకర్ ని వెతుక్కుని అందులోకి వెళ్లి లాక్ చేసుకో. 247 00:20:19,428 --> 00:20:22,681 - లాకర్? - అవును. ఆమె గీరిన గాయం వల్ల నీకు పక్షవాతం వస్తుంది. 248 00:20:22,764 --> 00:20:24,308 నువ్వు నీరసించిపోతావు. 249 00:20:24,391 --> 00:20:26,935 రాత్రికి నువ్వు నీ వేలు కూడా లేపలేవు. 250 00:20:27,019 --> 00:20:30,063 నువ్వు ఆ లాకర్ లో 72 గంటల పాటు ఉండాలి. 251 00:20:31,190 --> 00:20:35,068 ఆ గాయం మానేవరకు, అప్పుడు ఆమె నిన్ను ఇక ట్రాక్ చేయలేదు. 252 00:20:35,152 --> 00:20:38,113 లేదంటే ఆమె నిన్ను వెంటాడుతుంది. 253 00:21:08,727 --> 00:21:10,604 హలో. గిల్. పీజే. 254 00:21:10,687 --> 00:21:11,688 - హలో. - హేయ్. 255 00:21:12,189 --> 00:21:14,566 హేయ్, వీళ్ళు రాత్రి పడుకోవడానికి షాన్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. 256 00:21:15,359 --> 00:21:17,653 నువ్వు ఎక్కడికీ వెళ్ళకూడదు. అసలు నీ ఫ్రెండ్స్ కూడా ఇంటికి వచ్చి ఉండకూడదు. 257 00:21:18,153 --> 00:21:19,154 ఓహ్, అవును. 258 00:21:19,738 --> 00:21:20,948 అవును. 259 00:21:21,031 --> 00:21:24,034 అలాగే, మరిస్సా అనే ఒకావిడ ఫోన్ చేసింది, 260 00:21:24,117 --> 00:21:27,412 తను డ్రిఫ్ట్ వుడ్ కి వెళ్తుంది అంట, నువ్వు ఫ్రీగా ఉంటే రమ్మంది. 261 00:21:29,748 --> 00:21:31,291 ఎవరండీ ఆ లక్కీ లేడి, మిస్టర్ లోఫ్టీస్? 262 00:21:32,251 --> 00:21:33,377 ఆమె ఒక ఫ్రెండ్, పీజే. 263 00:21:33,460 --> 00:21:35,587 హేయ్. నేను… 264 00:21:36,463 --> 00:21:39,967 నువ్వు ఇంట్లో ఉండకపోతే నేను ఒక కొంతమంది 265 00:21:40,050 --> 00:21:42,427 ఫ్రెండ్స్ తో ఒక గేమ్ ఆడటానికి షాన్ వాళ్ళ ఇంటికి వెళతాను. 266 00:21:43,971 --> 00:21:46,265 అయితే నువ్వు ఎక్కడికీ వెళ్లకుండా అక్కడే ఉంటావా మరి? 267 00:21:46,348 --> 00:21:49,977 ఇది స్లీప్ ఓవర్ పార్టీ కదా? 268 00:21:50,060 --> 00:21:53,272 అవును, అది స్లీప్ ఓవర్ పార్టీనే. అవును. 269 00:21:55,023 --> 00:21:56,024 సరే. 270 00:21:57,276 --> 00:21:58,986 సరే, కానీ నాకేమో షాన్ ఇంట్లో ఉంటున్నా అని 271 00:21:59,069 --> 00:22:00,696 అలాగే షాన్ వాళ్ళ అమ్మా నాన్నలకి 272 00:22:00,779 --> 00:22:03,198 ఇక్కడ ఉంటున్నా అని చెప్పి టోపీ పెట్టకు. షాన్ వాళ్ళ ఇంట్లో ఉండు, 273 00:22:03,282 --> 00:22:04,575 సరేనా? నేను నిన్ను నమ్ముతున్నాను. 274 00:22:05,075 --> 00:22:06,159 సరే, అలాగే. 275 00:22:06,243 --> 00:22:07,703 మనం ఒకరితో ఒకరం నిజాలే మాట్లాడుకోవాలి. 276 00:22:08,704 --> 00:22:09,705 సరేనా? 277 00:22:15,544 --> 00:22:17,504 ఒరేయ్, మీ నాన్న రాత్రికి బాగా ఎంజాయ్ చేస్తాడు. 278 00:22:17,588 --> 00:22:18,589 ఏంటి? 279 00:23:06,637 --> 00:23:09,264 నన్ను క్షమించు మన తిండి రావడానికి చాలా టైమ్ పడుతోంది. 280 00:23:09,765 --> 00:23:11,642 ఓహ్, దేవుడా. నీకు ఆ మనిషి అస్సలు నచ్చదు. 281 00:23:11,725 --> 00:23:13,977 లేదు, లేదు, అదేం కాదు. ఒట్టు, నిజంగా. 282 00:23:15,145 --> 00:23:17,272 కానీ క్యాతీ ఇవాళ రాత్రి డ్రిఫ్ట్ వుడ్ లో పని చేస్తోంది అని తెలిసి ఉంటే 283 00:23:17,356 --> 00:23:18,982 నేను రిజర్వేషన్ క్యాన్సిల్ చేసేవాడిని. 284 00:23:19,608 --> 00:23:20,609 నిజంగా? 285 00:23:21,193 --> 00:23:23,695 - వేరే చోటుకు కూడా తీసుకెళ్లే వాడివి కాదేమో. - లేదు, మొత్తానికే క్యాన్సిల్. 286 00:23:24,780 --> 00:23:26,281 నేనేం రాక్షసుడిని కాదు. 287 00:23:26,365 --> 00:23:27,616 కాదు, నిజంగా కాదు, 288 00:23:27,699 --> 00:23:29,826 కానీ ఆమె రాత్రంతా తన పుస్తకం చదవడమే చూస్తున్నాను. 289 00:23:30,577 --> 00:23:31,703 అంటే, ఆ మాత్రం వీలు ఉండాలి కదా. 290 00:23:34,665 --> 00:23:36,166 థాంక్స్, క్యాతీ. 291 00:23:39,586 --> 00:23:40,754 ఆమె నా బెస్ట్ ఫ్రెండ్. 292 00:23:45,342 --> 00:23:47,970 నువ్వు అది ఆర్డర్ చేయలేదు. 293 00:23:49,304 --> 00:23:50,889 అవును, నేను సండే ఆర్డర్ చేశా. 294 00:23:50,973 --> 00:23:52,224 ఆ విషయం నాకు తెలుసు. 295 00:23:53,016 --> 00:23:54,476 వావ్. 296 00:25:07,049 --> 00:25:08,967 అయితే, నువ్వు అస్తమాను డేట్స్ కి వెళ్తుంటావా? 297 00:25:09,051 --> 00:25:10,427 అంటే, మరి, 298 00:25:11,261 --> 00:25:12,679 మేయర్ వి కదా. 299 00:25:13,472 --> 00:25:15,933 అంటే, క్యాతీతో విడిపోయాక ఎవరినీ కలవలేదు. 300 00:25:16,016 --> 00:25:17,809 ఇక్కడ జనం తక్కువ కదా. 301 00:25:19,061 --> 00:25:20,687 కానీ నీకు పెళ్లి అయింది, అవునా? 302 00:25:23,440 --> 00:25:24,441 అవును. 303 00:25:25,901 --> 00:25:27,611 మీరు విడిపోయి ఎంత కాలం అవుతోంది? 304 00:25:29,488 --> 00:25:32,366 మేము విడిపోలేదు. 305 00:25:32,449 --> 00:25:33,742 ఆమె చనిపోయింది. 306 00:25:35,577 --> 00:25:36,787 నన్ను క్షమించు. 307 00:25:37,371 --> 00:25:38,372 అది చాలా కాలం క్రితంలే. 308 00:25:42,000 --> 00:25:43,627 ప్రసవం సమయంలో ఎదురైన సమస్యల వల్ల. 309 00:25:45,379 --> 00:25:46,797 హేయ్, బాబు. 310 00:25:46,880 --> 00:25:49,383 - నీకు డెజర్ట్ ఏమైనా కావాలా? - మాకు ఒక్క నిమిషం ఇస్తారా? 311 00:25:49,466 --> 00:25:50,551 సరే. 312 00:25:51,552 --> 00:25:53,762 - నన్ను క్షమించు. - ఓహ్, లేదు, అదేం పర్లేదు. అదేం పర్లేదు. 313 00:25:54,638 --> 00:25:56,640 అంటే, ఇన్నాళ్లుగా మేమిద్దరమే ఉన్నాం, 314 00:25:56,723 --> 00:25:59,268 కానీ మేము బాగానే నెట్టుకొచ్చాము. 315 00:26:00,644 --> 00:26:03,772 నీ అంతట నువ్వే అంతా చేయడం ఎంత కష్టంగా ఉండి ఉంటుందో నేను ఊహించలేను. 316 00:26:04,731 --> 00:26:07,025 ఒకరిని అలా పోగొట్టుకోవడం. 317 00:26:08,527 --> 00:26:09,528 అది చాలా దారుణం. 318 00:26:15,951 --> 00:26:17,619 ఓహ్, దేవుడా. 319 00:26:18,120 --> 00:26:20,038 - ఏంటి? - నేను సన్సెట్ కాక్ టెయిల్స్ కి వెళ్ళాలి. 320 00:26:21,248 --> 00:26:22,332 నువ్వు ఖచ్చితంగా వెళ్లాలా? 321 00:26:23,125 --> 00:26:26,295 నేను గనుక వెళ్లకపోతే నా కలీగ్, పట్రిషియా, ఆఫీసుకు తుపాకీ తీసుకొస్తుంది. 322 00:26:27,588 --> 00:26:28,589 ఏం అనుకోవద్దు. 323 00:26:30,174 --> 00:26:31,175 అదేం పర్లేదు. 324 00:26:32,509 --> 00:26:33,719 నీకు కూడా రావాలని ఉందా? 325 00:26:37,639 --> 00:26:39,433 మనం వేరే ఎక్కడికైనా వెళ్ళొచ్చా? 326 00:26:41,435 --> 00:26:43,979 అంటే నాకు ఇలా నచ్చింది. నాకు ఇంకా మాట్లాడాలని ఉంది. 327 00:26:47,024 --> 00:26:49,109 మనం మీ ఇంటికి వెళ్ళొచ్చా? 328 00:26:58,368 --> 00:27:01,079 క్షమించు, ఇబ్బంది పెట్టానా? నన్ను క్షమించు. 329 00:27:02,247 --> 00:27:03,248 నన్ను క్షమించు. 330 00:27:03,332 --> 00:27:06,210 ఒట్టు, నేను సాధారణంగా ఇలా ఇంకొక వ్యక్తి ఇంటికి వస్తానని అనను. 331 00:27:06,710 --> 00:27:08,420 లేదు, లేదు, అదేం పర్లేదు. అంటే… 332 00:27:10,756 --> 00:27:11,965 ఇవాళ రాత్రి అంత మంచిది కాదు. 333 00:27:12,466 --> 00:27:14,218 సరే. నేను అర్థం చేసుకోగలను. 334 00:27:27,022 --> 00:27:28,357 ఒక్క క్షణం ఆగు. 335 00:27:28,440 --> 00:27:30,150 నువ్వు ఎప్పుడూ బోస్టన్ కి వెళ్లలేదా? 336 00:27:30,234 --> 00:27:31,235 - నేను నమ్మలేకపోతున్నాను. - లేదు, లేదు, లేదు. 337 00:27:31,318 --> 00:27:34,279 అంటే, నేను వెళ్ళా, కానీ వీళ్ళలో కొంతమంది ఎప్పుడూ ఈ దీవి వదలి వెళ్ళలేదు. 338 00:27:34,363 --> 00:27:37,991 ఏంటి? మీరు ఇంతవరకు ఈ దీవి వదిలి వెళ్లలేదా? 339 00:27:38,075 --> 00:27:39,535 నమ్మలేకపోతున్నాను. 340 00:27:41,203 --> 00:27:42,829 మీరు బోస్టన్ లో కూడా ఇలా చేస్తారా? 341 00:27:55,926 --> 00:27:58,136 అవును, మేము ఇలా బోస్టన్ లో చేస్తుంటాం. 342 00:28:04,101 --> 00:28:05,269 రెవరెండ్ బ్రైస్? 343 00:28:12,067 --> 00:28:13,652 ఇక్కడ చెడు శక్తి ఉంది. 344 00:28:50,898 --> 00:28:52,191 విను, టామ్. 345 00:28:52,274 --> 00:28:55,194 నువ్వు ఎక్కడ ఉన్నావో ఏమో, కానీ నేను మాత్రం నువ్వు వస్తాను… 346 00:28:57,029 --> 00:28:58,488 అని చెప్పిన ఈవెంట్ దగ్గర ఉన్నాను! 347 00:29:03,202 --> 00:29:04,828 లోఫ్టీస్, ఫోన్ ఎత్తు. 348 00:29:06,038 --> 00:29:09,041 ఆమె ఇంకా లోనికి వచ్చి ఉండకపోతే, ఏదొక మార్గం కనిపెడుతుంది. 349 00:29:10,834 --> 00:29:12,628 నువ్వు ఆమెతో పోరాడి గెలవలేవు… 350 00:29:57,256 --> 00:29:58,340 హలో? 351 00:29:59,216 --> 00:30:00,467 హాయ్, ఇది నేనే. 352 00:30:02,177 --> 00:30:04,304 మేము ఒక షాట్ తాగాం, వాళ్ళు నన్ను ఇక్కడ దించారు. 353 00:30:05,597 --> 00:30:07,224 నేను ఎక్కడ ఉంటానో నీకెలా తెలుసు? 354 00:30:09,268 --> 00:30:11,395 మీ ఆఫీస్ లోని ఒకరు చెప్పారు. 355 00:30:13,772 --> 00:30:16,900 నేను మీ ఫ్రెండ్స్ ఎవరినీ చూడలేదు అలాగే… 356 00:30:17,943 --> 00:30:22,698 అలాగే టౌన్ లో ఎవరూ బ్యాచిలరెట్ పార్టీ ఒకటి ఉందని చెప్పలేదు. 357 00:30:25,617 --> 00:30:29,288 అంటే, నీకు కావాలంటే మనం రేపు కలవొచ్చు. 358 00:30:32,332 --> 00:30:33,834 నన్ను లోనికి రానివ్వవా? 359 00:30:34,626 --> 00:30:36,128 ఎందుకు నన్ను అలా అడుగుతున్నావు? 360 00:30:39,089 --> 00:30:40,174 అంటే ఎలా? 361 00:30:41,091 --> 00:30:43,510 సరే, నాకు నీ ఉద్దేశం ఏంటో సరిగ్గా అర్థం కావడం లేదు. 362 00:30:44,178 --> 00:30:45,345 మనం కొంచెం మాట్లాడుకోవచ్చా? 363 00:30:45,929 --> 00:30:47,055 లేదు. 364 00:30:48,390 --> 00:30:50,893 లేదు, నాకు నువ్వు ఏంటో తెలుసు. 365 00:31:17,628 --> 00:31:20,881 - సరిపోయింది, పరువు అంతా పోయింది. - ఎందుకు? ఏమైంది? 366 00:31:42,528 --> 00:31:43,529 ఛ. 367 00:32:18,939 --> 00:32:20,190 ఎందుకు అంత కోపంగా ఉన్నావు? 368 00:32:23,235 --> 00:32:24,236 ఏమో. 369 00:32:32,119 --> 00:32:33,787 నువ్వు ఆఫీస్ కి వెళ్ళావు అనుకున్నానే. 370 00:32:36,999 --> 00:32:38,000 ఇంకా కాదు. 371 00:32:43,839 --> 00:32:44,923 థాంక్స్. 372 00:32:45,007 --> 00:32:46,008 అదేం పర్లేదు. 373 00:33:39,937 --> 00:33:41,522 పదా. పదా. పదా. 374 00:34:49,047 --> 00:34:50,465 హేయ్. 375 00:35:19,494 --> 00:35:21,079 ఇలా ఎందుకు జరుగుతోంది? 376 00:35:24,124 --> 00:35:25,209 ఏమో. 377 00:35:25,792 --> 00:35:27,878 నువ్వు తృటిలో తప్పించుకున్నావు. 378 00:35:36,094 --> 00:35:37,304 పదా. 379 00:35:39,640 --> 00:35:42,017 టామ్. నేను బ్రైస్ ని. 380 00:35:43,727 --> 00:35:44,728 నేను అది విన్నాను. 381 00:35:45,604 --> 00:35:48,524 నన్ను క్షమించు. నేను చాలా పెద్ద పొరపాటు చేశా. 382 00:35:57,407 --> 00:36:00,410 రెస్క్యూ స్టేషన్ వన్. నేను షెరిఫ్ క్లెమన్స్. 383 00:36:00,494 --> 00:36:02,037 అందుబాటులో ఉన్న అగ్నిమాపక ఇంకా సహాయక దళాలు కావాలి. 384 00:36:02,955 --> 00:36:04,331 పట్రిషియాస్ కాక్ టైల్స్. 385 00:36:04,414 --> 00:36:06,250 అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలీడం లేదు! 386 00:37:39,009 --> 00:37:41,011 ఉపశీర్షికలు అనువదించినది: జోసెఫ్