1 00:00:41,834 --> 00:00:44,628 విడోస్ బే 2 00:00:44,711 --> 00:00:46,088 మేయర్ పలకరింపు 3 00:00:46,588 --> 00:00:47,965 మా చరిత్ర 4 00:00:48,674 --> 00:00:50,300 ఇవి చాలా అందంగా ఉన్నాయి, టామ్. 5 00:00:57,349 --> 00:00:58,600 దేవుడా. 6 00:00:58,684 --> 00:01:00,102 - ఓహ్, లేదు. - ఏంటి? 7 00:01:01,228 --> 00:01:02,229 నా పద్యం ప్రింట్ చేయలేదు. 8 00:01:02,312 --> 00:01:03,939 ఓహ్, అయ్యో. 9 00:01:04,565 --> 00:01:05,566 నమ్మలేకపోతున్నాను. 10 00:01:06,233 --> 00:01:08,819 నేను తనతో కలిసి మూడుసార్లు దాని లేఅవుట్ సరిచూశాను. 11 00:01:08,902 --> 00:01:12,906 కానీ, ఇలాంటివి సహజమేలే. కాబట్టి, ఆమె… మీద ఎక్కువగా కోపపడకు. 12 00:01:13,740 --> 00:01:14,992 అవును, నువ్వు అన్నది నిజమే. 13 00:01:19,955 --> 00:01:21,290 అది మళ్ళీ చదువు. 14 00:01:27,004 --> 00:01:29,339 "న్యూ ఇంగ్లాండ్ లో దాగి ఉన్న గొప్ప సీక్రెట్." 15 00:01:29,423 --> 00:01:30,632 ఇంకెంతో కాలం కాదు. 16 00:01:31,758 --> 00:01:33,594 "ఇక్కడ స్టార్ బక్స్ కోసం వెతకకండి." 17 00:01:33,677 --> 00:01:36,013 ఇంకా ముందు ఉన్న మార్తాస్ విన్యార్డ్ పార్ట్ కి వెళ్ళు. 18 00:01:38,348 --> 00:01:41,602 "విడోస్ బే మరొక మార్తాస్ విన్యార్డ్ లాంటిది." 19 00:01:43,937 --> 00:01:44,938 ఇక్కడ కేవలం అదే ఉంది. 20 00:01:45,022 --> 00:01:46,315 - అవును, తెలుసు. - ఇదేమి ప్రత్యేకమైన "పార్ట్" కాదు. 21 00:01:46,398 --> 00:01:47,649 సరే, ఇక చదువుతూ ఉండు. 22 00:01:50,152 --> 00:01:51,778 లాబ్స్టర్స్ 23 00:02:03,874 --> 00:02:04,875 సరే, ఇప్పుడు… 24 00:02:06,168 --> 00:02:07,169 ఇది… 25 00:02:07,252 --> 00:02:09,378 విడోస్ బే కాఫీ అంటే ఇలా ఉండాలి. 26 00:02:09,963 --> 00:02:10,964 నిజంగా. 27 00:02:11,048 --> 00:02:13,550 దాన్ని ఎలా వాడాలో తెలియడానికి కొంచెం టైమ్ పట్టింది. 28 00:02:13,634 --> 00:02:15,802 నీ కష్టం వృధా కాలేదు. 29 00:02:16,386 --> 00:02:19,556 అంటే… ఎవరూ అది ఆర్డర్ చేయడం లేదు. 30 00:02:20,933 --> 00:02:22,392 నేను దీని మీద చాలా పెట్టుబడి పెట్టా, టామ్. 31 00:02:22,476 --> 00:02:23,810 - కానీ నాకు… - నాకు తెలుసు. నాకు తెలుసు. 32 00:02:23,894 --> 00:02:26,313 నువ్వు పెట్టిన డబ్బు మొత్తం తిరిగి వస్తుంది, అలాగే ఇంకా చాలా సంపాదిస్తావు. 33 00:02:26,396 --> 00:02:30,776 ఈ వారాంతం టూరిస్టులు రాబోతున్నారు, ఆ తర్వాత వారి నుండి విషయం అందరికీ తెలుస్తుంది. 34 00:02:30,859 --> 00:02:32,528 నీకు చాలా గొప్ప అవకాశాలు… 35 00:02:38,784 --> 00:02:40,786 విక్, నిన్ను చూసి చాలా కాలం అయింది. 36 00:02:42,913 --> 00:02:44,289 బషీర్, అసలు ఏం జరుగుతోంది? 37 00:02:45,207 --> 00:02:46,208 హేయ్. హేయ్! 38 00:02:46,291 --> 00:02:48,418 అది నా జీవన ఆధారం, చెత్త వెధవ! 39 00:02:48,502 --> 00:02:50,379 నేనేం చెత్త వెధవని కాదు! 40 00:02:50,462 --> 00:02:52,339 ఈ మధ్యనే లాడ్జిని రెడీ చేయించాను, పైగా రూమ్స్ అన్నీ బుక్ అయ్యాయి. 41 00:02:52,422 --> 00:02:53,632 సరే, విక్. 42 00:02:53,715 --> 00:02:55,008 కాస్త అలా వెళ్లి కాఫీ ఏమైనా తాగుదాం. 43 00:02:55,092 --> 00:02:57,261 లేదు, నువ్వు జనాన్ని ఇక్కడ ఉండనివ్వకూడదు. 44 00:02:57,344 --> 00:02:58,345 ఈ లాడ్జిలో అస్సలు వద్దు. 45 00:02:58,428 --> 00:03:01,723 ఈ లాడ్జి సరైనది కాదు! 46 00:03:01,807 --> 00:03:03,600 విక్! విక్! విక్, ఆపు! 47 00:03:03,684 --> 00:03:05,060 - నేనే ఇక్కడికి ముందు వచ్చా! - ఓహ్, దేవుడా. 48 00:03:05,143 --> 00:03:06,520 - లేదు. లేదు! - విక్. 49 00:03:07,563 --> 00:03:08,564 జాగ్రత్తగా ఉండు! 50 00:03:11,400 --> 00:03:12,526 బానే ఉన్నావా? 51 00:03:16,113 --> 00:03:18,490 సరే, విక్. కాసేపు విశ్రాంతి తీసుకో! 52 00:03:18,574 --> 00:03:20,617 లేదు! లేదు, లేదు, లేదు. 53 00:03:20,701 --> 00:03:24,413 ఈ లాడ్జిలో భూతాలు ఉన్నాయి. 54 00:03:24,496 --> 00:03:25,581 అలాగే మీ మేయర్… 55 00:03:25,664 --> 00:03:28,125 మీ మేయర్ ఒక సన్నాసి. 56 00:03:28,208 --> 00:03:30,419 - అతన్ని వదిలేయ్, లోఫ్టీస్. - అవును, అతన్ని వదిలేయ్. 57 00:03:30,502 --> 00:03:32,671 - అతను ఏం చేయడు. - …మన చావుకు కారణం అవుతాడు. 58 00:03:32,754 --> 00:03:35,340 అవును, వీడు మన గురించి లెక్క చేయడు. వీడు స్వార్థపరుడు. 59 00:03:35,424 --> 00:03:37,718 వీడు ఒక స్వార్థపరుడు! 60 00:03:37,801 --> 00:03:39,136 లేదు. 61 00:03:39,219 --> 00:03:40,470 సరే. 62 00:03:44,683 --> 00:03:45,851 సరే, మిత్రులారా. ఒకమాట చెప్పనా? 63 00:03:45,934 --> 00:03:47,811 మనం అతన్ని కాసేపు శాంతించేవరకు వదిలేస్తే మంచిది అనుకుంటున్నా. 64 00:03:47,895 --> 00:03:49,188 ఇతను అద్దం ఎలా దించేసాడు? 65 00:03:49,271 --> 00:03:51,607 - సంకెళ్లు వేయలేదు కాబట్టి. - వీడు మాత్రం ఒంటరిగా లోనికి 66 00:03:51,690 --> 00:03:53,025 - వెళ్ళలేడు. - అవును, నేను వెళ్ళగలను. 67 00:03:53,108 --> 00:03:54,484 లేదు, వీడిని నమ్మకండి. 68 00:03:54,568 --> 00:03:56,236 వీడు ఇదంతా డబ్బు కోసమే చేస్తున్నాడు! 69 00:03:56,320 --> 00:03:57,654 లేదు, నేను ఇదంతా డబ్బు కోసం చేయడం లేదు! 70 00:03:57,738 --> 00:03:59,656 - నేను మనందరి మంచి కోసం చేస్తున్నాను. - ఎందుకంటే వీడు మనలో ఒకడు కాదు. 71 00:03:59,740 --> 00:04:00,741 వీడొక పిరికోడు! 72 00:04:00,824 --> 00:04:02,284 పోయి చావరా, పనికిమాలిన దద్దమ్మ! 73 00:04:06,872 --> 00:04:08,457 షెరిఫ్ 74 00:04:08,540 --> 00:04:12,294 - ఓహ్. నేనొక దద్దమ్మని. నేను అన్నది అర్థమైందా? - నేను… నా ఉద్దేశం… 75 00:04:12,377 --> 00:04:14,546 - నేను ఉద్దేశపూర్వకంగా అలా… - వీడి మాటలు అందరూ విన్నారు కదా! 76 00:04:14,630 --> 00:04:17,007 వీడు ఏమన్నాడో అందరూ విన్నారు కదా! 77 00:04:17,089 --> 00:04:18,382 - నేను… - విన్నారు కదా! 78 00:04:18,466 --> 00:04:21,928 నేనేం దద్దమ్మని కాదు! 79 00:04:25,641 --> 00:04:27,809 మనం ఎక్కడికి వెళ్తున్నాం? నాకు వెళ్లాలని లేదు! 80 00:04:27,893 --> 00:04:29,353 అతను కాసేపు పడుకుంటే మామూలు అవుతాడు. 81 00:04:31,980 --> 00:04:33,398 అందరికీ థాంక్స్. 82 00:04:36,193 --> 00:04:38,362 - నమ్మలేకపోతున్నాను. - సర్కస్ లాగ ఉంది. 83 00:04:52,251 --> 00:04:53,669 హేయ్, జిన్ని. ఆర్డర్ తీసుకెళ్లడానికి వచ్చా. 84 00:05:01,343 --> 00:05:03,345 ఇవాళ చాలా ఆర్భాటం జరిగింది అని విన్నా. 85 00:05:04,555 --> 00:05:05,556 విన్నారా? 86 00:05:06,932 --> 00:05:09,685 ఆ ఆర్టికల్ ని వ్రాయించడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా? 87 00:05:09,768 --> 00:05:10,853 అవును, నాకు తెలుసు. 88 00:05:10,936 --> 00:05:12,688 కనీసం ఏమాత్రం కృతజ్ఞత లేదు. 89 00:05:12,771 --> 00:05:14,690 అలాగే ఆ చెత్త వెధవ… 90 00:05:14,773 --> 00:05:18,443 ఓహ్, విక్ తన జీవితంలో చాలా ఇబ్బందులు పడ్డాడని నీకు తెలుసు కదా. 91 00:05:19,653 --> 00:05:22,489 అందుకని అతను ఏం కావాలంటే అది చేసినా 92 00:05:22,573 --> 00:05:23,866 జనం అతన్ని ప్రేమిస్తుంటారా? 93 00:05:25,284 --> 00:05:27,286 అంటే, ఇక్కడి జనానికి మార్పు అనేది నచ్చదు అని తెలుసు కదా. 94 00:05:28,495 --> 00:05:31,999 దేవుడు ఒక గొర్రెల మందని పోగేసినప్పుడు, 95 00:05:33,166 --> 00:05:34,459 ఒక కాపరిని కూడా ఏర్పాటు చేస్తాడు. 96 00:05:38,046 --> 00:05:40,048 ఓహ్, ఇప్పుడు మీరు కవరింగ్ చేస్తున్నారు. 97 00:05:40,132 --> 00:05:42,759 - ఓహ్, అవును. - అవును, అంతేనేమో. అది యోహాను 4:6. 98 00:05:42,843 --> 00:05:44,928 బ్లా, బ్లా, బైబిల్, బైబిల్, మామూలే. 99 00:05:45,012 --> 00:05:46,013 అవును. 100 00:05:46,763 --> 00:05:48,473 నాతో కలిసి ఒక డ్రింక్ తాగుతావా? 101 00:05:48,557 --> 00:05:50,684 - ఎవన్ కోసం ఆర్డర్ తీసుకెళ్లాలి. - సరే, మళ్ళీసారి చూద్దాం. 102 00:05:50,767 --> 00:05:51,768 మళ్ళీ సారి. 103 00:05:52,436 --> 00:05:54,104 ఓహ్, హేయ్… 104 00:05:56,398 --> 00:05:58,233 రాత్రుళ్ళు మీరు తలుపు లాక్ చేసుకుంటే మంచిది. 105 00:05:59,359 --> 00:06:00,444 - ఏమన్నావు? - బెల్. 106 00:06:00,527 --> 00:06:03,071 అంటే, అది ఎవన్ పనే అయి ఉంటుంది అనుకోండి, నేను వాడితో మాట్లాడతానులే. 107 00:06:03,155 --> 00:06:05,073 కానీ నేను ఎంత మాట్లాడినా వాడు మాట వినడని మనిద్దరికీ తెలుసు. 108 00:06:05,157 --> 00:06:07,159 - బెల్… అంటే చర్చి బెల్లా? - అవును. 109 00:06:07,242 --> 00:06:09,203 రోజ్ మేరీ ఇంకా పట్రిషియాల నిద్ర కూడా పాడైంది. 110 00:06:10,871 --> 00:06:12,331 టామ్, అది అసాధ్యం. 111 00:06:12,414 --> 00:06:13,832 ఓహ్, మీరు నా కొడుకుని చూడలేదు. 112 00:06:17,127 --> 00:06:18,128 బానే ఉన్నారా? 113 00:06:19,796 --> 00:06:21,173 అవును, బానే ఉన్నా. 114 00:06:22,758 --> 00:06:23,759 ఇక నీ కొడుకు దగ్గరకు వెళ్ళు. 115 00:06:30,599 --> 00:06:32,226 దీన్ని క్యాతీ ప్యాక్ చేసిందా? 116 00:06:32,309 --> 00:06:33,977 లేదు, నేను ప్యాక్ చేశా. 117 00:06:36,522 --> 00:06:37,689 థాంక్స్. 118 00:06:43,695 --> 00:06:44,696 "చెత్త సన్నాసి." 119 00:06:57,835 --> 00:06:58,877 నేను ఉద్దేశపూర్వకంగా అలా అనలేదు. 120 00:06:58,961 --> 00:07:00,295 నేను నిజంగా కావాలని అనలేదు. 121 00:07:00,379 --> 00:07:01,880 అలాగే మీ అందరికీ… 122 00:07:02,923 --> 00:07:04,424 విక్ అంటే చాలా ఇష్టమని నాకు తెలుసు, 123 00:07:05,300 --> 00:07:06,927 కానీ అంత మాత్రాన అతని ప్రవర్తన సరి కాదు. 124 00:07:08,053 --> 00:07:13,642 మనం ఒక కొత్త అధ్యాయాన్ని మొదలెడుతున్నాం, అలాగే ఆ లాడ్జిలో ఎలాంటి సమస్య లేదు. 125 00:07:13,725 --> 00:07:15,477 అక్కడ చాలా దారుణమైన సంఘటనలు జరిగాయి. 126 00:07:15,561 --> 00:07:17,729 అవును, అది నిజమే. 127 00:07:18,313 --> 00:07:19,690 కానీ ఆ మాత్రానికి అక్కడ పీడింపు ఉందని అర్థం కాదు. 128 00:07:19,773 --> 00:07:21,692 నేను ఎవరినీ అలాంటి ప్రమాదంలో పడనివ్వను. 129 00:07:21,775 --> 00:07:23,110 అయితే నువ్వే ఒకసారి అక్కడికి వెళ్లి ఉండొచ్చు కదా? 130 00:07:25,195 --> 00:07:27,114 నా రూమ్ కి డబ్బులు నువ్వు కడతావా, ఆల్? 131 00:07:27,197 --> 00:07:30,158 - మేమందరం కలిసి కడతాం. - అవును. 132 00:07:30,242 --> 00:07:31,660 మంచిది. నేను కూడా త్వరలోనే వెళ్లి ఉంటా. 133 00:07:33,287 --> 00:07:34,288 ఇవాళ రాత్రే. 134 00:07:35,664 --> 00:07:38,041 మిత్రులారా, ఇంట్లో నా కొడుకు ఒక్కడే ఉన్నాడు. 135 00:07:42,671 --> 00:07:44,047 మంచి సాకు. 136 00:07:47,676 --> 00:07:49,011 సరే, అలాగే. 137 00:07:49,553 --> 00:07:52,598 మీకు అదే కావాలంటే నేను ఇవాళ రాత్రే అక్కడ ఉంటా. 138 00:07:52,681 --> 00:07:54,683 నువ్వు కెప్టెన్ సూట్ లో ఉండాలి. 139 00:07:54,766 --> 00:07:55,767 ఏమన్నావు? 140 00:07:55,851 --> 00:07:57,060 అక్కడే అతనికి పిచ్చి పట్టింది. 141 00:07:57,561 --> 00:07:58,979 గొడ్డలితో తన కుటుంబాన్ని చంపేశాడు. 142 00:07:59,062 --> 00:08:01,273 అందుకని ఆ సూట్ కి అతని పేరు పెట్టారు అన్నమాట. 143 00:08:01,356 --> 00:08:04,735 - ఇంకేమైనా ఉందా? - "కృతజ్ఞత లేని హొర్టెన్స్ ఫిట్జ్ గెరాల్డ్." 144 00:08:04,818 --> 00:08:06,987 ఆవిడే కిటికీ నుండి పడిపోయింది కదా? 145 00:08:07,070 --> 00:08:08,572 తన పెళ్లి నుండి పారిపోయిన వికారమైన మహిళ. 146 00:08:08,655 --> 00:08:10,949 కిటికీ నుండి జారిపడి చనిపోయింది. 147 00:08:11,033 --> 00:08:14,703 నువ్వు "వికారమైన హొర్టెన్స్" అని మూడు సార్లు అంటే ఆమె దారుణమైన ప్రతిబింబాన్ని చూస్తావు. 148 00:08:15,746 --> 00:08:18,415 మనం ఇలాంటి కథనాలను ప్రశ్నించడం మొదలెట్టాలని నాకు అనిపిస్తోంది. 149 00:08:18,498 --> 00:08:21,418 మీ మాటల్లో స్త్రీ ద్వేషం తెలుస్తోంది. చాలా దారుణంగా. 150 00:08:21,919 --> 00:08:24,087 - నువ్వు మేము చెప్పేది వ్రాసుకోవడం లేదు. - ఓహ్, క్షమించండి. 151 00:08:24,171 --> 00:08:26,965 - ఓహ్, 1962 నూతన ఏడాది రోజు, మహా దారుణం. - అవును. 152 00:08:27,049 --> 00:08:29,092 డంబ్ వెయిటర్ లిఫ్ట్ లో జాన్ రెనాల్డ్స్ తల. 153 00:08:29,176 --> 00:08:30,594 అలాగే 1951లో క్లౌన్ కిల్లర్. 154 00:08:30,677 --> 00:08:32,763 ఓహ్, అవును. అతను క్లౌన్స్ ని చంపిన వాడు కదా? 155 00:08:32,846 --> 00:08:34,597 కాదు, క్లౌన్ వేషంలో హత్యలు చేసినవాడు! 156 00:08:34,681 --> 00:08:36,058 ఓహ్, క్షమించాలి. 157 00:08:36,140 --> 00:08:39,186 వీడు బిల్డింగ్ క్రింద ఉండే ఖాళీ చోటుకు కూడా వెళ్ళాలి. 158 00:08:39,269 --> 00:08:40,354 అవును. 159 00:08:40,979 --> 00:08:42,397 థాంక్స్, రోజ్ మేరీ. 160 00:08:42,481 --> 00:08:45,275 అది కూడా చివరి వరకు వెళ్ళాలి. సగం దూరం వెళ్లి రాకూడదు, సన్నాసి. 161 00:08:45,359 --> 00:08:46,693 ఎలాంటి సమస్య లేదు. ఇంకేమైనా ఉందా? 162 00:08:46,777 --> 00:08:48,278 వీడు రాత్రంతా అక్కడే ఉండే అవకాశమే లేదు. 163 00:08:49,446 --> 00:08:50,739 కర్ట్ వీడిని లోపల ఉంచి తాళం వేయొచ్చు. 164 00:08:53,951 --> 00:08:55,202 సరే, నేను వెళ్తాను. 165 00:08:55,285 --> 00:09:00,040 కానీ నేను ఆ పని చేసాక, మీరు ఇలా సణగడం ఆపాలి, సరేనా? 166 00:09:00,541 --> 00:09:01,542 ఇదంతా ఇక వదిలేయాలి. 167 00:09:02,042 --> 00:09:04,086 టూరిస్టులను ఇబ్బంది పెట్టకుండా అక్కడ ఉండనివ్వాలి. 168 00:09:04,586 --> 00:09:05,587 అర్థమైందా? 169 00:09:06,547 --> 00:09:08,841 సరే, అలాగే. సరే. తప్పకుండా. 170 00:09:09,508 --> 00:09:10,968 సరే. థాంక్స్. 171 00:09:14,096 --> 00:09:15,097 వెళ్ళకు. 172 00:09:33,907 --> 00:09:36,910 ప్రవేశం లేదు 173 00:10:08,442 --> 00:10:11,278 అద్భుతం. బాబ్ క్రింద ఏడుగురిలో 9 ఇంకా 7 మధ్య ఉన్నాడు. 174 00:10:12,196 --> 00:10:14,823 బోస్టన్ వాళ్ళు రెండు పాయింట్ల నష్టాన్ని మెయింటైన్ చేయడానికి చూస్తున్నారు. 175 00:10:16,450 --> 00:10:19,411 నా మాట విను, నేను… ఇవాళ రాత్రికి టూరిస్టులకు అన్నీ 176 00:10:19,494 --> 00:10:22,831 సక్రమంగా ఉన్నాయో లేదో చూడటానికి లాడ్జిలో ఉండాలి. 177 00:10:23,957 --> 00:10:25,876 ఆగు, టూర్… నిజంగా టూరిస్టులు వస్తున్నారా? 178 00:10:26,877 --> 00:10:28,795 అవును. కాబట్టి… 179 00:10:31,256 --> 00:10:33,008 నువ్వు రాత్రికి రూత్ వాళ్ళ ఇంటికి వెళ్ళు. 180 00:10:34,051 --> 00:10:35,052 లేదు. 181 00:10:36,553 --> 00:10:37,679 సమస్యే లేదు. 182 00:10:37,763 --> 00:10:40,807 లేదు. ఊరుకో. ఆమె చాలా ముసలిది. ప్లీజ్. 183 00:10:40,891 --> 00:10:42,267 ప్లీజ్. నాకు వెళ్లాలని లేదు. 184 00:10:42,351 --> 00:10:43,352 క్షమించు. 185 00:10:48,857 --> 00:10:49,858 ఒకమాట చెప్పనా, సరే. 186 00:10:52,361 --> 00:10:54,029 - ఆగు, ఆగు. నువ్వు ఇప్పుడు ఏం ప్లాన్ వేశావు? - ఆహ్? 187 00:10:54,112 --> 00:10:55,572 - ఏంటి? నేను బట్టలు సర్దుకుంటా. - వద్దు, 188 00:10:55,656 --> 00:10:57,866 ఈ సాకుతో నువ్వు బయటకి వెళ్లి… 189 00:10:57,950 --> 00:10:59,701 - నా సాండ్ విచ్ తినొద్దు! - …ఇష్టమొచ్చినట్టు… 190 00:11:00,202 --> 00:11:03,330 నేను రాత్రంతా కాల్ చేస్తూ నువ్వు ఉన్నావో లేదో కనుక్కుంటూ ఉంటా. 191 00:11:18,053 --> 00:11:19,638 ఈ చోటును చూస్తుంటే చాలా భయంగా ఉంది. 192 00:11:21,181 --> 00:11:22,182 సరే, గుడ్ లక్! 193 00:12:11,481 --> 00:12:13,859 నేను నువ్వు అడిగినట్టే ఉద్వేగాన్ని పుట్టించే వాటిని తీసేసాను. 194 00:12:14,985 --> 00:12:16,987 దీన్ని చూస్తే ఉద్వేగం పుట్టదా మరి? 195 00:12:22,618 --> 00:12:23,619 అదేంటి? 196 00:12:23,702 --> 00:12:24,786 వాళ్ళు నిన్ను రికార్డు చేయమంటున్నారు. 197 00:12:25,787 --> 00:12:27,664 అలా అయితేనే ఖచ్చితంగా నమ్ముతాం అంటున్నారు. 198 00:12:27,748 --> 00:12:28,999 సరే. 199 00:12:29,082 --> 00:12:32,878 అయితే కెప్టెన్ సూట్ కి తాళాలు ఇవ్వు. 200 00:12:38,217 --> 00:12:40,719 పార్లర్ లో హానర్ బార్ ఉంది. 201 00:12:40,802 --> 00:12:43,472 ఫామ్ మీద నీ పేరు అలాగే నువ్వు ఏమేమి తాగావో వ్రాసి ఉంచు. 202 00:12:43,555 --> 00:12:45,265 - అలాగే. - అలాగే సెక్యూరిటీ కెమెరా ఉంది 203 00:12:45,349 --> 00:12:47,226 కాబట్టి నువ్వు తీసుకున్నది ఏదైనా అందులో రాయకపోతే నాకు తెలుస్తుంది. 204 00:12:48,268 --> 00:12:49,770 అప్పుడు అది హానర్ సిస్టమ్ అవ్వదు. 205 00:12:59,196 --> 00:13:01,365 రూమ్ ని మరీ కొంచెం సర్దింది. 206 00:13:02,032 --> 00:13:06,119 ఏసి లేదు, కానీ గాలి ఆడటం కోసం డెస్క్ మీద ఒక ఫ్యాన్ పెట్టింది. 207 00:13:07,037 --> 00:13:09,540 అక్కడ రెండు కుర్చీలు ఉన్నాయి, నీ ఇష్టం. 208 00:13:10,165 --> 00:13:15,546 కొన్ని స్థానిక తినుబండారాలు అలాగే బాత్ రూమ్ లో టవల్స్ ఇంకా సబ్బులు ఉన్నాయి. 209 00:13:16,129 --> 00:13:18,549 నువ్వు అతిథుల బ్యాగులు లోనికి తీసుకురావా? 210 00:13:20,467 --> 00:13:21,468 ఛ. 211 00:13:31,353 --> 00:13:32,771 నీకు ఏమైనా కావాలంటే నేను మా ఇంట్లో ఉంటాను. 212 00:13:32,855 --> 00:13:34,439 ఆగు, నువ్వు ఇక్కడ ఉండవా? 213 00:13:35,065 --> 00:13:37,067 అతిథులకు ఏమైనా కావాలంటే ఎలా? 214 00:13:37,150 --> 00:13:38,986 వాళ్ళు మా ఇంటికి ఫోన్ చేయొచ్చు. 215 00:13:40,988 --> 00:13:41,989 గుడ్ నైట్. 216 00:13:47,160 --> 00:13:48,161 గుడ్ నైట్. 217 00:14:07,723 --> 00:14:08,724 చర్చి రెక్టార్ గారికి, 218 00:14:08,807 --> 00:14:10,309 ఈ భారం మీపైన ఎప్పటికీ పడకూడదు అని ప్రార్థిస్తున్నాను 219 00:14:10,392 --> 00:14:16,356 కానీ బెల్ గనుక మోగింది అంటే, మీరు తీసుకోవాల్సిన చర్యలు ఇవి. 220 00:14:18,317 --> 00:14:19,568 దేవుడా. 221 00:14:23,864 --> 00:14:24,865 అంటే, 222 00:14:24,948 --> 00:14:27,367 నువ్వు జూలై ఆఖరి రోజుల్లో ఎందుకు రాలేవో నాకు అర్థం కావడం లేదు. 223 00:14:27,451 --> 00:14:28,452 థాంక్స్. 224 00:14:29,036 --> 00:14:31,622 అంటే మేము లేబర్ రోజు వచ్చేసరికి వచ్చేస్తాం. 225 00:14:32,247 --> 00:14:33,749 లోఫ్టీస్ నీపై చాలా భారం పెడుతున్నాడు. 226 00:14:33,832 --> 00:14:36,126 నా మాట విను. నాకు తెలుసు, నాకు తెలుసు. 227 00:14:38,754 --> 00:14:39,755 కాసేపు పడుకో. 228 00:14:40,589 --> 00:14:41,590 లవ్ యు. 229 00:14:43,759 --> 00:14:45,344 ఊరు మారుతున్నావా? 230 00:14:51,475 --> 00:14:52,726 వీలైనంత త్వరలో. 231 00:14:55,354 --> 00:14:56,355 తెలివైన పని. 232 00:15:13,288 --> 00:15:14,873 విడోస్ బేకి స్వాగతం. 233 00:15:14,957 --> 00:15:16,583 ఇక్కడ చూడటానికి చాలానే ఉన్నాయి. 234 00:15:17,543 --> 00:15:19,795 నాతో రండి, నేను మీకు అంతా చూపిస్తాను. 235 00:15:37,229 --> 00:15:38,313 ఏంటి? 236 00:16:26,820 --> 00:16:31,074 నాన్న ఇంటికి వచ్చాడు! 237 00:16:34,578 --> 00:16:37,414 ఆమె ఆ మాట అని ఉండకూడదు 238 00:16:37,497 --> 00:16:40,083 పళ్ళు 239 00:16:49,968 --> 00:16:53,847 పారిపో 240 00:16:58,685 --> 00:17:00,270 అప్పుడే కాదు 241 00:17:01,104 --> 00:17:02,856 అప్పుడే కాదు 242 00:17:03,482 --> 00:17:04,566 అప్పుడే కాదు 243 00:17:05,275 --> 00:17:06,484 అప్పుడే కాదు 244 00:17:07,444 --> 00:17:08,569 పారిపో 245 00:17:20,958 --> 00:17:22,542 ఫామ్ ఫిల్ చెయ్. 246 00:17:41,687 --> 00:17:44,940 బ్యాటరీ 247 00:17:48,777 --> 00:17:50,946 వికారమైన హొర్టెన్స్. 248 00:17:51,446 --> 00:17:53,365 వికారమైన హొర్టెన్స్. 249 00:17:53,991 --> 00:17:56,952 వికారమైన హొర్టెన్స్. 250 00:18:02,124 --> 00:18:03,125 కెప్టెన్స్ సూట్ 251 00:18:03,208 --> 00:18:04,459 కృతజ్ఞత లేని హొర్టెన్స్ ఫిట్జ్ గెరాల్డ్ 252 00:18:04,543 --> 00:18:06,003 వికారమైన హొర్టెన్స్ అని మూడు సార్లు అని ప్రతిబింబాన్ని చూడు 253 00:18:17,681 --> 00:18:22,144 ఒకటి, రెండు, మూడు, నాలుగు, అయిదు. 254 00:18:26,899 --> 00:18:28,734 మళ్ళీ ఏంటిరా నాయనా! 255 00:18:36,575 --> 00:18:38,493 చనిపోయిన వాడి క్లోసెట్ 256 00:19:06,980 --> 00:19:08,190 అవకాశమే లేదు. 257 00:19:18,617 --> 00:19:19,618 హలో. 258 00:19:20,619 --> 00:19:22,079 హాయ్. హాయ్, రూత్. నేను టామ్ ని. 259 00:19:22,162 --> 00:19:23,705 ఎవన్ ఎలా ఉన్నాడో కనుక్కుందాం అని చేస్తున్నా. 260 00:19:23,789 --> 00:19:25,165 ఓహ్, హాయ్, టామ్. 261 00:19:25,249 --> 00:19:26,250 నేను వాడిని పిలుస్తాను. 262 00:19:26,875 --> 00:19:27,918 మంచిది. థాంక్స్. 263 00:19:28,001 --> 00:19:29,002 ఎవన్? 264 00:19:30,003 --> 00:19:31,004 ఎవన్? 265 00:19:31,880 --> 00:19:33,715 ఎవన్, మీ నాన్న ఫోన్ చేసాడు. 266 00:19:34,550 --> 00:19:36,677 ఎవన్, మీ నాన్న ఫోన్. 267 00:19:38,887 --> 00:19:40,889 కెప్టెన్స్ సూట్ 268 00:19:40,973 --> 00:19:42,474 ఓహ్. దీన్ని ఇంకా పొయ్యి మీదే ఉంచానని మర్చిపోయా. 269 00:19:42,558 --> 00:19:46,186 ఓహ్, దేవుడా. ఓహ్. పెద్దగా పాడవ్వలేదు. 270 00:19:46,770 --> 00:19:47,771 సరే. 271 00:20:24,725 --> 00:20:28,478 ఎనిమిది, ఏడు, ఆరు, అయిదు, 272 00:20:28,562 --> 00:20:31,398 నాలుగు, మూడు, రెండు, ఒకటి. 273 00:20:31,481 --> 00:20:34,234 హ్యాపీ న్యూ ఇయర్! 274 00:21:26,912 --> 00:21:27,913 హలో? 275 00:21:30,666 --> 00:21:31,667 హలో? 276 00:21:40,300 --> 00:21:41,301 హలో? 277 00:21:44,137 --> 00:21:46,431 అంటే, నువ్వు… నువ్వు ఎవరివి? 278 00:21:46,515 --> 00:21:48,517 నీకు… నీకు ఇక్కడ ఏం పని? 279 00:21:49,101 --> 00:21:50,227 ఇక్కడ నీకేం పని? 280 00:21:51,937 --> 00:21:54,231 ఇక్కడ ఇంకొకరు ఉంటారని లాడ్జి మేనేజర్ నాకు చెప్పలేదు. 281 00:21:55,524 --> 00:21:57,401 సాధారణంగా అతను అతిథుల గురించి ఇతరులకు చెప్తుంటాడా? 282 00:21:58,360 --> 00:21:59,444 ఓహ్, దేవుడా. 283 00:22:00,279 --> 00:22:01,572 నేను విలియమ్. 284 00:22:03,448 --> 00:22:04,658 నేను టామ్. 285 00:22:04,741 --> 00:22:08,161 నువ్వు బానే ఉన్నావా? నిన్ను చూస్తుంటే నీకు ఒక డ్రింక్ అవసరం అనిపిస్తోంది. 286 00:22:08,245 --> 00:22:10,873 - క్రింద ఒక హానర్ బార్ ఉంది. - లేదు, థాంక్స్. 287 00:22:11,540 --> 00:22:12,833 అంటే, థాంక్స్, కానీ… 288 00:22:16,545 --> 00:22:17,546 గుడ్ నైట్. 289 00:22:49,369 --> 00:22:50,704 నాతో రండి. 290 00:22:52,414 --> 00:22:53,415 ఛ! 291 00:22:55,334 --> 00:22:56,752 బానే ఉన్నావా, బాబు? 292 00:22:58,879 --> 00:23:00,547 ఆ కెమెరా దేనికి అన్నావు? 293 00:23:03,467 --> 00:23:05,802 ఒకటి చెప్పనా? నాకు… అది నాకు కూడా తెలీడం లేదు. 294 00:23:10,807 --> 00:23:12,809 అంటే, నేను ఇంతకు ముందు విడోస్ బేకి వచ్చా. 295 00:23:12,893 --> 00:23:15,312 ఒకటి మాత్రం ఒప్పుకోవాలి, ఇన్నాళ్లకు ఒక మంచి కాపుచ్చినో ఆర్డర్ చేయగలడం బాగుంది. 296 00:23:16,897 --> 00:23:18,190 అవును. 297 00:23:18,273 --> 00:23:19,358 థా… థాంక్స్. 298 00:23:19,441 --> 00:23:20,609 దేవుడా. 299 00:23:20,692 --> 00:23:22,528 ఆ మాట ఇంకొకరు అనడం వింటుంటే సంతోషంగా ఉంది. 300 00:23:24,488 --> 00:23:26,490 సరే… ఈసారి నువ్వు ఇక్కడికి రావడానికి ఏంటి కారణం? 301 00:23:26,573 --> 00:23:28,700 ఓహ్, నేను ఒక నిర్మాణ ఇంజనీరింగ్ సంస్థలో పని చేస్తుంటా. 302 00:23:28,784 --> 00:23:31,411 - రేవుని పరిశీలించడానికి సిటీ వారు పిలిచారు. - సరే. 303 00:23:31,495 --> 00:23:33,372 అవును. విస్తరణ కోసం. 304 00:23:33,455 --> 00:23:36,291 అవును. చూస్తుంటే త్వరలో చాలా పడవలు రాబోతున్నాయి అని ఆశిస్తున్నట్టు ఉన్నారు, ఆహ్? 305 00:23:36,792 --> 00:23:37,876 మా కోరిక అదే. 306 00:23:38,377 --> 00:23:40,128 అంటే, అప్పుడు మీపై చాలా భారం పడుతుంది. 307 00:23:40,212 --> 00:23:42,130 మీ ఊరు వాళ్ళు అందరూ చాలా ఆసక్తిగా ఉండి ఉంటారు. 308 00:23:44,174 --> 00:23:45,175 లేరా? 309 00:23:46,552 --> 00:23:47,761 వాళ్లతో వేగటం కొంచెం కష్టం. 310 00:23:48,720 --> 00:23:50,973 అంటే, నిన్ను ఎంతో కొంత మెచ్చుకుంటుంటారు కదా. 311 00:23:51,056 --> 00:23:52,474 ఎంతైనా నిన్ను మేయర్ గా ఎన్నుకున్నారు. 312 00:23:55,102 --> 00:23:56,895 నాకు వ్యతిరేకంగా ఎవరూ పోటీ చేయలేదు. 313 00:23:59,022 --> 00:24:00,274 అది కాస్త అవమానకరమే, టామ్. 314 00:24:05,320 --> 00:24:07,197 సరే. నా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నా. 315 00:24:08,407 --> 00:24:09,408 కార్డుని ఎంచుకోండి ? 316 00:24:09,491 --> 00:24:12,327 - ఓహ్! లేదు. లేదు. - సరే. మొదలెడుతున్నా. 317 00:24:12,411 --> 00:24:15,122 "ఆహ్-ఓహ్. నాన్న వాళ్ళ కుర్ర బాస్ ఇవాళ ఆయన మీద అరిచాడు." 318 00:24:16,206 --> 00:24:17,291 - ఏంటి? - ఏంటి? 319 00:24:18,208 --> 00:24:19,877 ఇప్పుడు నేను మూడు మెట్లు వెనక్కి వెళ్ళాలి. 320 00:24:19,960 --> 00:24:23,255 - సరే. ఇప్పుడు నువ్వే. కానివ్వు. - సరే. 321 00:24:23,922 --> 00:24:26,175 "రోల్… రోల్ చేసి పక్కింటి వ్యక్తి ఇంట్లో ఉన్నాడో లేడో చూడు." 322 00:24:27,384 --> 00:24:28,385 కానివ్వు, పొరుగింటి వాడా. 323 00:24:29,595 --> 00:24:30,971 అంతే! 324 00:24:31,054 --> 00:24:32,389 పొరుగింటి వ్యక్తి కాపాడాడు. 325 00:24:32,472 --> 00:24:34,016 ఒకటి. రెండు. మూడు. నాలుగు. 326 00:24:34,099 --> 00:24:35,100 థాంక్స్, మిత్రమా. 327 00:24:35,184 --> 00:24:36,977 అంతే. 328 00:24:37,853 --> 00:24:39,188 "నాన్న మూడు బాలేదు. 329 00:24:39,271 --> 00:24:41,690 - ఆరు అడుగులు వెనక్కి వెళ్ళాలి." - ఓహ్, అబ్బా. నేను బేస్మెంట్ లో ఉన్నా. 330 00:24:43,108 --> 00:24:44,610 నేను ఓడిపోతున్నా. 331 00:24:48,697 --> 00:24:50,490 అవును, ఆయన లోకల్ వాడు. 332 00:24:50,574 --> 00:24:52,576 మా అమ్మ ప్రధాన భూభాగం నుండి వచ్చింది. 333 00:24:53,410 --> 00:24:55,370 ఆమె స్కూనర్ టూర్ మీద ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు కలుసుకున్నారు. 334 00:24:55,454 --> 00:24:56,455 ఆహ్-హహ్. 335 00:24:56,538 --> 00:24:58,957 కానీ ఆమె ఆయనతో సంసారం చేయలేకపోయింది. 336 00:24:59,041 --> 00:25:02,669 కాబట్టి, నేను మాసచూసెట్స్ లో పెరిగాను. 337 00:25:02,753 --> 00:25:04,755 కానీ వేసవిలో ఇక్కడ గడిపేవాడిని. 338 00:25:07,049 --> 00:25:08,967 వేసవి వస్తుంది అంటేనే భయం వేసేది. 339 00:25:09,051 --> 00:25:10,469 - అవునా? - అవును. 340 00:25:10,552 --> 00:25:11,929 ఆయన అంత దారుణమైన మనిషా? 341 00:25:14,598 --> 00:25:15,599 అంటే… 342 00:25:17,309 --> 00:25:18,644 మరీ అంత దారుణమైన మనిషి కాదు. 343 00:25:18,727 --> 00:25:22,397 కాకపోతే… ఆయనతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి వచ్చేది, సరేనా? 344 00:25:22,481 --> 00:25:23,649 ఓహ్, అర్థమైంది. 345 00:25:24,733 --> 00:25:26,860 నేను పెద్దవాడిని అయ్యాక పెద్దగా మాట్లాడింది లేదు. 346 00:25:27,569 --> 00:25:29,029 ఆయన ఆరోగ్యం క్షీణించాక ఇక్కడికి వచ్చా. 347 00:25:29,988 --> 00:25:30,989 నా భార్యను కలిసాను. 348 00:25:31,990 --> 00:25:33,200 తర్వాత అంతా మామూలే. 349 00:25:34,243 --> 00:25:36,036 నువ్వు తిరిగి రావడం ఆయన అదృష్టం. 350 00:25:36,119 --> 00:25:37,120 అవును. 351 00:25:42,668 --> 00:25:45,671 అంటే, ఆయన చాలా సార్లు తాగేసి ఇంటికి వచ్చేవాడు, 352 00:25:45,754 --> 00:25:47,005 ఈ దీవి గురించి… 353 00:25:49,466 --> 00:25:52,594 ఏవేవో భయం పుట్టించే కథలు చెప్పేవాడు. 354 00:25:52,678 --> 00:25:54,012 ఎలాంటివి అంటే… 355 00:25:54,513 --> 00:25:56,014 అంత చిన్న వయసులో నేను వినకూడనివి. 356 00:25:59,268 --> 00:26:00,978 అలాంటి వ్యక్తి పిల్లల్ని కని ఉండకూడదు. 357 00:26:05,190 --> 00:26:07,192 నాకు ఆరేళ్ళ వయసప్పుడు చేతకానివాడిని అన్నాడు. 358 00:26:13,866 --> 00:26:18,120 నేను మొదటి నుండి అనేవాడిని, ఈ దీవికి పట్టిన ఒకే ఒక్క పీడ మద్యపాన వ్యసనమే. 359 00:26:21,874 --> 00:26:23,125 నువ్వు జాగ్రత్తగా ఉండాలి. 360 00:26:24,877 --> 00:26:27,296 లేదంటే వాళ్లతో పాటు నిన్ను కూడా ఆ దరిద్రంలోకి లాగుతారు. 361 00:26:29,089 --> 00:26:33,552 పనికిమాలిన, మూఢనమ్మకాలతో మగ్గే బుర్రతక్కువ దద్దమ్మలు. 362 00:26:34,720 --> 00:26:39,474 వీళ్ళు తమ అసమర్థతతో క్షీణించి నాశనమైపోతుంటే చూడటమే మనకు మంచిది. 363 00:26:47,357 --> 00:26:48,692 నేను కొంచెం ఎక్కువ తాగినట్టు ఉన్నాను. 364 00:26:54,281 --> 00:26:57,326 నా మాట విను. నాకు రెండు విషయాలు నిజం అని తెలుసు. 365 00:26:57,826 --> 00:26:59,745 ఒకటి, నువ్వు మంచి మేయర్ వి. 366 00:27:00,370 --> 00:27:01,455 లేదు, లేదు. ఆహ్-ఆహ్. 367 00:27:03,332 --> 00:27:04,625 నాకు ఖచ్చితంగా తెలుసు. 368 00:27:04,708 --> 00:27:05,709 అలాగే రెండు, 369 00:27:06,919 --> 00:27:09,213 భూతాలు అనేవి నిజం కాదు. సరేనా? 370 00:27:09,296 --> 00:27:11,048 అలాగే ఇంకొకటి… ఏంటది? 371 00:27:11,131 --> 00:27:12,299 "హ్యారియెట్ ఫిట్జ్ గెరాల్డ్?" 372 00:27:12,883 --> 00:27:14,468 - హొర్టెన్స్. - అవును, అదే. 373 00:27:15,052 --> 00:27:17,554 నీ కిటికీ నుండి ఎలాంటి హొర్టెన్స్ దూకి రాదు. 374 00:27:17,638 --> 00:27:19,139 అంటే, హత్యలు చేసే సి కెప్టెన్, 375 00:27:19,223 --> 00:27:20,807 అలాగే న్యూ ఇయర్ పార్టీ, 376 00:27:20,891 --> 00:27:22,559 "మర్డర్ క్లౌన్," అంటే… 377 00:27:23,936 --> 00:27:27,731 బహుశా ఒకప్పుడు అవన్నీ నిజం అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఇక కాదు. 378 00:27:28,315 --> 00:27:29,316 కాబట్టి… 379 00:27:30,317 --> 00:27:32,069 సరే. ఇక పడుకుంటా. 380 00:27:33,237 --> 00:27:34,446 నా మాట విను, 381 00:27:35,447 --> 00:27:38,450 నువ్వు వాళ్ళ చెక్ లిస్ట్ ని పూర్తి చేసి ఇక్కడ పెత్తనం ఎవరిదో తెలిసేలా చెయ్. 382 00:27:39,368 --> 00:27:40,369 చీర్స్. 383 00:27:41,411 --> 00:27:42,579 చీర్స్. 384 00:27:45,749 --> 00:27:47,376 అవును, ఇదే మంచిదేమో. 385 00:27:48,168 --> 00:27:49,837 సరే. ఉంటా. 386 00:27:50,504 --> 00:27:51,547 బాగా పడుకో. 387 00:27:51,630 --> 00:27:52,798 - నైట్. - నైట్. 388 00:27:59,346 --> 00:28:00,347 నేను బానే ఉన్నా. 389 00:29:33,649 --> 00:29:36,151 నేను బిల్డింగ్ క్రింద ఇరుకు ప్రదేశంలో ఉన్నా. 390 00:29:43,909 --> 00:29:44,910 హలో? 391 00:29:50,707 --> 00:29:51,959 విలియమ్? 392 00:29:56,004 --> 00:29:57,089 విలియమ్? 393 00:30:03,011 --> 00:30:04,012 హలో, పొరుగువాడా. 394 00:30:05,347 --> 00:30:07,808 ఏం… ఎందుకు నా ప్రశ్నకు ఎందుకు సమాధానం చెప్పలేదు? 395 00:30:14,565 --> 00:30:15,899 నీకు సాయం ఏమైనా కావాలా? 396 00:30:15,983 --> 00:30:18,110 ఏంటి? లేదు! లేదు. 397 00:30:18,861 --> 00:30:20,571 లేదు, వద్దు… వద్దు… ఇక్కడికి రాకు. 398 00:30:20,654 --> 00:30:21,697 వద్దు… నేనే బయటకు వస్తున్నాను! 399 00:30:21,780 --> 00:30:23,407 లోనికి రాకు! లోనికి రా… 400 00:30:27,953 --> 00:30:29,329 ఓహ్, వద్దు! 401 00:30:42,009 --> 00:30:43,093 నేనే తలుపు లాక్ చేశా. 402 00:30:43,177 --> 00:30:45,429 వచ్చినోళ్ళు ఎవరో కానీ వారి దగ్గర కూడా తాళం ఉండి ఉండాలి, టామ్. 403 00:30:45,512 --> 00:30:46,513 ఏంటి… 404 00:30:47,264 --> 00:30:48,265 అతను… 405 00:30:49,016 --> 00:30:50,934 ఓహ్, నువ్వు ఏదో చూసావు కదా? నువ్వు… 406 00:30:51,018 --> 00:30:52,895 ఓహ్, నువ్వు బిల్డింగ్ క్రిందకి ఎవరూ వెళ్లడం చూడలేదా, ఆహ్? 407 00:30:52,978 --> 00:30:54,646 అంటే, నన్ను చూస్తుంటే నేను 408 00:30:54,730 --> 00:30:56,899 బిల్డింగ్ క్రిందకి వెళ్లి ఎవరినైనా కలిసినట్టు కనిపిస్తున్నానా? 409 00:30:58,066 --> 00:30:59,067 ఉండు. 410 00:31:11,079 --> 00:31:14,750 నాకు అర్థం కావడం లేదు. చూడు… బహుశా నేను… నేను… 411 00:31:15,250 --> 00:31:16,251 నిద్రలో నడిచాను ఏమో? 412 00:31:16,335 --> 00:31:17,336 నాకు తెలుసు. ఓహ్, నేను… 413 00:31:17,836 --> 00:31:19,630 అతను తన పేరు విలియమ్ అన్నాడు. 414 00:31:19,713 --> 00:31:20,797 విల్లి. 415 00:31:21,548 --> 00:31:22,966 వాడే క్లౌన్. 416 00:31:23,675 --> 00:31:24,885 నిన్ను కలిసింది వాడా, ఆహ్? 417 00:31:25,511 --> 00:31:26,678 నువ్వు ఏదో చూశావు. 418 00:31:27,846 --> 00:31:32,059 నీకు స్వయంగా అనుభవం ఎదురైనా జనాన్ని ఇక్కడ ఉండటానికి రప్పిస్తా అంటున్నావు. 419 00:31:32,809 --> 00:31:34,603 - నీ సోది మొదలెట్టకు, విక్. - లేదు. 420 00:31:34,686 --> 00:31:36,855 - నా మీద గొంతు పెంచకు. - ఛ. నాకున్న ప్రతీ పైసా 421 00:31:36,939 --> 00:31:39,066 - ఈ లాడ్జి మీద పెట్టుబడి పెట్టా! - ఈ చోటు ఒక ఉచ్చు అని చెప్తున్నా కదా! 422 00:31:39,149 --> 00:31:40,442 అదేం కాదు! 423 00:31:40,526 --> 00:31:42,152 ఇక్కడ ఎలాంటి సమస్య లేదు. 424 00:31:42,236 --> 00:31:44,404 అయితే కెప్టెన్ సూట్ కి నువ్వు వెళ్ళు. 425 00:31:46,615 --> 00:31:47,616 కర్ట్, కొంచెం… 426 00:31:49,493 --> 00:31:53,330 రూమ్ లోకి వెళ్లి ఇక్కడ భయపడటానికి ఏం లేదని ఇతనికి చూపించు. 427 00:31:55,916 --> 00:31:58,085 అంతే. చూశావా? 428 00:31:59,169 --> 00:32:00,170 లోనికి. 429 00:32:00,796 --> 00:32:03,924 - ఏంటి? - లోనికి వెళ్లి తలుపు మూసుకో. 430 00:32:05,217 --> 00:32:07,261 మేము… మేము పది వరకు లెక్కబెడతాం. 431 00:32:13,642 --> 00:32:15,310 ఒకటి, రెండు, మూడు, నాలుగు, అయిదు, 432 00:32:15,394 --> 00:32:17,312 ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది. 433 00:32:18,689 --> 00:32:20,482 ఏంటిది? నువ్వు పది సెకన్లు అన్నావు కదా? 434 00:32:20,566 --> 00:32:21,650 అవును, అది పదే. 435 00:32:21,733 --> 00:32:23,485 నువ్వు లోపల ఎంత సేపు ఉన్నావు అనుకుంటున్నావు? 436 00:32:25,988 --> 00:32:28,740 - పది సెకన్లు. - అయితే ఇంకొక 30 సెకన్లు లోనికి వెళ్లొచ్చు కదా? 437 00:32:28,824 --> 00:32:30,534 కనీసం ముందు ఏమైనా తిననిస్తారా? 438 00:32:30,617 --> 00:32:32,619 ముప్పై సెకన్ల కోసం తిండి తినాల్సిన అవసరం ఉందా? 439 00:32:38,709 --> 00:32:42,462 లోఫ్టీస్, ఈ దీవిలో ఏదో సమస్య ఉందని నీకు తెలుసు. 440 00:32:42,546 --> 00:32:45,382 ఇప్పుడు నువ్వే స్వయంగా నీ కళ్ళతో అది చూశావు. 441 00:32:46,133 --> 00:32:47,176 నా మాట విను, బాబు. 442 00:32:48,135 --> 00:32:49,761 ఇప్పుడు నువ్వు కూడా నా స్థితిలోనే ఉన్నావు. 443 00:32:49,845 --> 00:32:51,096 నేను ఏం చూస్తున్నానో అదే చూస్తున్నావు. 444 00:32:53,390 --> 00:32:54,933 ఇప్పటికీ ఇదంతా ఆపడానికి నీకు అవకాశం ఉంది. 445 00:32:58,937 --> 00:32:59,980 లేదు, నా వల్ల కాదు. 446 00:33:00,063 --> 00:33:01,148 మన వల్ల అవుతుంది. 447 00:33:02,191 --> 00:33:05,444 ఇక్కడికి ఇంకొకరిని తీసుకురావడం మంచిది కాదు, అది నీకు కూడా తెలుసు. 448 00:33:05,527 --> 00:33:06,862 దీవి ఇప్పుడు మేల్కొంది. 449 00:33:06,945 --> 00:33:08,405 అది ప్రమాదకరం. 450 00:33:08,989 --> 00:33:09,990 సరే. 451 00:33:16,246 --> 00:33:17,247 అంతా సిద్ధమా? 452 00:33:36,308 --> 00:33:38,268 అసలు ఇదంతా ఏంటి? 453 00:33:44,316 --> 00:33:45,734 ఇది నల్ల బూజా? 454 00:33:50,447 --> 00:33:51,573 బూజు. 455 00:33:54,034 --> 00:33:56,453 అంటే, బహుశా దీన్ని పీల్చడం వల్లే నీకు నిన్న భ్రాంతి కలిగింది ఏమో. 456 00:33:56,537 --> 00:33:57,538 లేదు. 457 00:33:58,080 --> 00:33:59,414 లేదు. 458 00:34:00,624 --> 00:34:04,711 అంత త్వరగా దాని ప్రభావం పడుతుంది అనుకుంటున్నావా? లేదు. 459 00:34:04,795 --> 00:34:08,005 ఈ సమస్యని 72 గంటల్లో పరిష్కరించవచ్చు, టామ్. 460 00:34:08,090 --> 00:34:11,009 అలాగే ముందు జాగ్రత్తగా ఈ గదిని పూర్తిగా సీల్ చేస్తా. 461 00:34:16,473 --> 00:34:17,641 లోఫ్టీస్. 462 00:34:49,840 --> 00:34:50,841 ఎలా సాగింది? 463 00:34:51,592 --> 00:34:52,592 పర్లేదు. 464 00:36:43,787 --> 00:36:45,789 ఉపశీర్షికలు అనువదించినది: జోసెఫ్