1 00:00:10,010 --> 00:00:12,804 నక్షత్రాలు మెరిసినంత తేజస్సుతో మనం మెరవకూడదని అంటుంటారు 2 00:00:14,014 --> 00:00:17,601 మనలోని ప్రతిభ బయటపడకూడదని వాళ్ల ఆలోచన 3 00:00:18,268 --> 00:00:21,813 మన ప్రతిభని చాటాల్సిన సమయం వచ్చేసింది అందరిలా సాదాసీదాగా బతికేయవద్దు 4 00:00:21,897 --> 00:00:24,191 ఉన్నత శిఖరాలకు చేరుకొని నువ్వంటే ఏంటో చూపించు 5 00:00:24,274 --> 00:00:29,947 నీ విధిరాతను నువ్వే లిఖించుకో నీ విధిరాతను లిఖించుకో 6 00:00:31,031 --> 00:00:34,076 తప్పనిసరి షోనా? దాని గురించి నాకు తెలీదే. 7 00:00:36,787 --> 00:00:38,580 తప్పనిసరి షోనా? 8 00:00:38,664 --> 00:00:41,291 వీళ్లు కూడా డంబీట్జ్ లా రోబోట్లేనా? 9 00:00:41,375 --> 00:00:43,710 - అసలు ఇక్కడికి నేనెందుకు వచ్చానో? - దీని కోసం నా కథలను పక్కకు పెట్టాలా? 10 00:00:43,794 --> 00:00:45,587 చడీచప్పుడు కాకుండా నడుస్తా. 11 00:00:45,671 --> 00:00:47,339 మీ సన్నాహాలన్నీ పూర్తి అయిపోవచ్చాయా? 12 00:00:47,422 --> 00:00:49,341 కాసేపట్లో అయిపోతాయి. మా సామాను సర్దుకుంటున్నాం. 13 00:00:49,424 --> 00:00:51,885 వనెస్సాస్ షో చూడాలని ఇప్పటికే ఇక్కడికి చాలా మంది జనాలు వచ్చారు. 14 00:00:51,969 --> 00:00:53,136 మేమూ వచ్చేస్తాం, టాడ్. 15 00:00:53,220 --> 00:00:54,221 మిస్ గోల్డెన్ షార్ట్స్ అమలు చేసే 16 00:00:54,304 --> 00:00:57,683 పాత్రలను, నియమాలను ఫాలో కాకుండా జనాలను ఆపడానికి ఇదే మనకి ఆఖరి అవకాశం కావచ్చు. 17 00:00:57,766 --> 00:01:01,728 అర్థమైంది, అయినా కానీ త్వరపడండి. ఏ క్షణమైనా వనెస్సాస్ షో ప్రారంభమవ్వవచ్చు. 18 00:01:02,771 --> 00:01:06,149 వైనల్విల్ వాసులందరి "ఆగ్రహావేశాలను తాను శాశ్వతంగా దూరం చేయగలను" అని 19 00:01:06,233 --> 00:01:08,777 వాళ్లందరికీ నచ్చజెప్పడానికే వెళ్తున్నానని మిస్ గోల్డెన్ షార్ట్స్ చెప్పింది. 20 00:01:08,861 --> 00:01:12,447 అంటే, తను బ్యాండ్ ని పరిచయం చేయడంతో పాటు ఇంకా ఏదో పెద్ద పనే చేయబోతోంది. 21 00:01:12,531 --> 00:01:13,699 అది నాకు తెలుస్తోంది. 22 00:01:13,782 --> 00:01:15,742 మిస్ గోల్డెన్ షార్ట్స్ పక్కా ప్లాన్ ప్రకారమే ఏదో చేస్తోంది. 23 00:01:15,826 --> 00:01:18,871 వైనల్విల్ వాసులందరికీ మన మ్యూజిక్ ని ప్లే చేయడం ఇదే మనకి ఆఖరిసారి కావచ్చు. 24 00:01:18,954 --> 00:01:20,372 మనం ఈపాటికే అక్కడ ఉండాలి. 25 00:01:21,498 --> 00:01:22,416 యా. 26 00:01:22,499 --> 00:01:24,960 టెలిపోర్టింగ్ మెషిన్ ఇంకా సిద్ధం కాలేదు, నిక్. 27 00:01:31,884 --> 00:01:35,220 ఒకసారి మోసం చేయ్, వెధవనని ఒప్పుకుంటా. రెండవసారి మోసం చేయ్, వెధవ… 28 00:01:38,640 --> 00:01:39,766 హలో, టాడ్. 29 00:01:39,850 --> 00:01:43,937 స్టూడియో నుండి బ్రష్ స్ట్రోక్స్ పారిపోయినప్పుడు, నా బతుకు బస్టాండ్ అయ్యే స్థితికి చేరుకుంది, 30 00:01:44,021 --> 00:01:45,522 కానీ ఇప్పుడు మళ్లీ టాప్ కి వచ్చేశా. 31 00:01:45,606 --> 00:01:49,443 వనెస్సాస్, మొదటి పాటను పాడేటప్పుడు, దాన్ని ప్రొడ్యూస్ చేసింది నేనే అనుకో, 32 00:01:49,526 --> 00:01:51,486 అలా ఎందుకు అన్నానో నీకు అర్థమవుతుంది. 33 00:01:52,070 --> 00:01:54,573 నువ్వు ప్రొడ్యూస్ చేశావా? ఎలా? 34 00:01:55,282 --> 00:01:57,326 వాళ్లు పాత ట్రికిల్ ఫ్రిస్కో పాటను పాడనున్నారు. 35 00:01:57,409 --> 00:01:59,995 ఆ మౌత్ హార్ప్ ని పక్కకు పెట్టేస్తే, ఆ పాట కత్తిలా ఉంటుంది. 36 00:02:00,078 --> 00:02:03,332 మిస్ గోల్డెన్ షార్ట్స్, తన స్వార్థం కోసం నిన్ను వాడుకుంటోందంతే. 37 00:02:03,415 --> 00:02:07,044 దాని వల్ల నీకు… ఏమో… తక్కువగా అనిపించట్లేదా? 38 00:02:09,463 --> 00:02:10,839 అబ్బే, నాకేం అలా అనిపించట్లేదే. 39 00:02:11,507 --> 00:02:14,051 ఇవాళ ఇక్కడికి విచ్చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. 40 00:02:14,134 --> 00:02:15,719 తప్పనిసరి అని చెప్పి రప్పించారు. 41 00:02:15,802 --> 00:02:17,221 అవును. 42 00:02:17,304 --> 00:02:19,223 వైనల్విల్ కొత్త బ్యాండ్ ఇచ్చే షోని 43 00:02:19,306 --> 00:02:24,061 ఎవరూ మిస్ కాకూడదనే దీన్ని తప్పనిసరి షో చేశాం మేము. 44 00:02:24,144 --> 00:02:26,647 ఇప్పుడు వనెస్సాస్ ని పరిచయం చేస్తున్నాం. 45 00:02:26,730 --> 00:02:29,525 వనెస్సాసా? ఎవరు? 46 00:02:31,193 --> 00:02:32,444 వనెస్సాసే ఎందుకు? 47 00:02:32,528 --> 00:02:35,989 వైనల్విల్ లోని ఏకైక బ్యాండ్ గా బ్రష్ స్ట్రోక్స్ ని పెట్టవచ్చు కదా? 48 00:02:36,073 --> 00:02:39,159 ఒక బ్యాండే ఎందుకు ఉండాలి? ఒకటి కంటే ఎక్కువ ఉంటే ఏమవుతుంది? 49 00:02:39,243 --> 00:02:40,994 ఒకటి కంటే ఎక్కువ బ్యాండ్ లా? 50 00:02:41,078 --> 00:02:42,162 ఈ తరపు కుర్రాళ్లకి ఒక దండం! 51 00:02:42,246 --> 00:02:46,708 పడవను కుదుపులకు గురి చేయడం ఎందుకు హాయిగా పడవలో పయనించకుండా ఈదడం ఎందుకు 52 00:02:46,792 --> 00:02:51,213 ఫ్లోతో పాటు వెళ్లిపోండి నియమాలను పాటించడం కన్నా మెరుగైనది లేదని మీరే గ్రహిస్తారు 53 00:02:51,296 --> 00:02:56,218 నా ఇష్టం అనడం బాగానే ఉంటుంది కానీ చివరికి అదే నట్టేట ముంచుతుంది 54 00:02:56,301 --> 00:03:00,681 మనం చేయకూడని పనులను దొంగతనంగా చేయవద్దు 55 00:03:00,764 --> 00:03:06,103 సొంతంగా ఆలోచిస్తూ జులాయిగా తిరుగుతూ, దొంగతనంగా పనులు చేసే పిల్లలంటే ఎవరికీ ఇష్టం ఉండదు 56 00:03:06,186 --> 00:03:10,607 ముందుకు నడిపే పద్ధతులను ప్రశ్నించాల్సిన అవసరం లేదు 57 00:03:10,691 --> 00:03:15,487 మీ మిత్రులను అనుసరిస్తూ పద్ధతిగా ఉండండి అన్నీ అవే చక్కబడతాయి 58 00:03:15,571 --> 00:03:20,367 నా ఇష్టం అనడం బాగానే ఉంటుంది కానీ చివరికి అదే నట్టేట ముంచుతుంది 59 00:03:22,035 --> 00:03:23,704 వాళ్లు షో మొదలుపెట్టేశారుగా. 60 00:03:25,372 --> 00:03:29,877 హేయ్, నువ్వు ఇప్పుడేం చేశావో చూశా దొంగతనంగా పనులు చేయాలని చూస్తున్నావు నువ్వు 61 00:03:29,960 --> 00:03:34,673 నా ఇష్టం అనడం బాగానే ఉంటుంది కానీ చివరికి అదే నట్టేట ముంచుతుంది 62 00:03:34,756 --> 00:03:36,425 అది నట్టేట ముంచుతుంది 63 00:03:36,508 --> 00:03:41,096 మనం చేయకూడని పనులను దొంగతనంగా చేయవద్దు 64 00:03:41,180 --> 00:03:43,473 ఇది కూడా నియమాలను పాటించాలని సూచించే పాటే. 65 00:03:43,557 --> 00:03:45,517 అవును. జనాలకి అది నచ్చుతోంది కూడా. 66 00:03:45,601 --> 00:03:48,520 - సొంతంగా ఆలోచిస్తూ జులాయిగా తిరుగుతూ - చాలా బాగుంది! 67 00:03:48,604 --> 00:03:50,772 పాట చాలా బాగుంది. 68 00:03:50,856 --> 00:03:53,150 పాట చాలా అద్భుతంగా పాడారు కదా? 69 00:03:53,233 --> 00:03:57,779 ఇక లిరిక్స్ చూడండి, పద్ధతిగా నడుచుకోండి, గందరగోళ పరిస్థితిని సృష్టించవద్దని మంచి సందేశాన్ని తెలుపుతున్నాయి. 70 00:03:58,447 --> 00:04:04,536 డంబీట్జ్ రోబోట్ల వైఫల్యాన్ని మీరందరూ మర్చిపోయేలా నేను చేశాను. 71 00:04:04,620 --> 00:04:07,289 డంబీట్జ్? నేను వాళ్ల గురించి ఎప్పుడో మర్చిపోయాను. 72 00:04:07,873 --> 00:04:08,790 బాబోయ్, వైఫల్యమా? 73 00:04:08,874 --> 00:04:11,460 అది అనుకోకుండా జరిగిన ఒక చిన్న పొరపాటు, అంతకన్నా ఏం కాదు. 74 00:04:11,543 --> 00:04:15,380 మీ అందరికీ మెరుగైన జీవనాన్ని అందించడం, పాత్రలు, నియమాల హెడ్ గా నా బాధ్యత. 75 00:04:15,464 --> 00:04:18,591 అలా అని మీకు ఒక కొత్త బ్యాండ్ ఇచ్చేసి పండగ చేసుకోండి అని చెప్తే సరిపోతుందా? 76 00:04:18,675 --> 00:04:20,802 అస్సలు చాలదు. 77 00:04:20,886 --> 00:04:24,723 మొదట్నుంచీ వైనల్విల్, అందాలొలికే ఒక చిన్న ఊరుగానే ఉండేది. 78 00:04:24,806 --> 00:04:28,393 కానీ ఈ మధ్య పరిస్థితులు మారాయి. 79 00:04:28,477 --> 00:04:29,645 అది నిజమే కదా? 80 00:04:29,728 --> 00:04:31,146 అవును, కానీ ఆ మార్పు బాగుంది. 81 00:04:31,230 --> 00:04:33,065 ఇప్పుడు పిజ్జాతో పాటు బోలెడన్ని టాపింగ్స్ వస్తున్నాయి. 82 00:04:33,148 --> 00:04:34,816 కానీ పరిస్థితి మారడం అనేది బాగానే ఉంది. 83 00:04:34,900 --> 00:04:36,944 నేను నిర్మాణ కార్మికుడిగా పెయింట్ చేయబడ్డా, 84 00:04:37,027 --> 00:04:40,197 కానీ ఇప్పుడు నా అద్భుతమైన నాట్య ప్రతిభను చూపవచ్చని అనిపిస్తోంది. 85 00:04:46,578 --> 00:04:49,373 ఇది ఇలా సాగాలని మిస్ గోల్డెన్ షార్ట్స్ ప్లాన్ చేసి ఉండదేమో. 86 00:04:49,456 --> 00:04:51,834 నిజమే. అది మీకు బాగానే ఉండవచ్చు. 87 00:04:51,917 --> 00:04:56,088 కానీ మీరు నియమాలను పాటించకపోవడం వల్ల ఇబ్బందులకు గురవుతున్న మీ పొరుగువారి సంగతేంటి? 88 00:04:56,171 --> 00:04:58,882 అబ్బా. నీకు ఇచ్చిన పని మీద నువ్వు ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉండి, 89 00:04:58,966 --> 00:05:00,884 డ్యాన్సులు వేయడం కాస్త పక్కకు పెట్టి ఉంటే, 90 00:05:00,968 --> 00:05:03,053 ఇక్కడికి వచ్చే దారిలో నాకు ఒక గుంత ఎదురై ఉండేది కాదు. 91 00:05:05,430 --> 00:05:09,518 అంటే, ఆ మార్పులన్నీ అంత గొప్పవి కాదు అన్నట్టేగా. 92 00:05:10,269 --> 00:05:12,855 చూస్తుంటే ఇది ఆమె ప్లాన్ ప్రకారమే సాగుతున్నట్టు ఉంది. 93 00:05:13,522 --> 00:05:15,148 మనం ఇప్పుడే ప్లే చేయాలి. 94 00:05:17,234 --> 00:05:19,111 మేము వచ్చేశాం, టాడ్. ప్లే చేయడం మొదలుపెట్టబోతున్నాం. 95 00:05:19,194 --> 00:05:21,196 హేయ్, స్టేజ్ పక్కన ఏదో స్టోర్ చేసి ఉంది. 96 00:05:23,782 --> 00:05:27,452 "పెయింట్ ని తీసేసే మెషిన్" అని రాసుంది. 97 00:05:27,536 --> 00:05:30,122 పెయింట్ ని తీసేసే మెషినా? 98 00:05:30,205 --> 00:05:31,623 అయ్య బాబోయ్! పేరు కూడా కాపీయేనా! 99 00:05:31,707 --> 00:05:35,919 బీ.ఆర్.బీ.ఎక్స్ మీడియాలో షోని మనం ఎగ్గొట్టినప్పుడు, జనాలకి మనం ఎవరో చూపించే అవకాశం 100 00:05:36,003 --> 00:05:38,213 మిస్ గోల్డెన్ షార్ట్స్ చేతుల నుండి జారిపోయింది. 101 00:05:38,297 --> 00:05:40,924 కాబట్టి, ఆ ప్రయత్నం ఇవాళ కూడా చేయాలనుకుంటోంది ఆమె. 102 00:05:41,008 --> 00:05:44,678 మన పాటని మనం ప్లే చేసేటప్పుడు, తన 'పెయింట్ ని తీసేసే మెషిన్' గుండా మనల్ని నడిపిస్తుంది, 103 00:05:44,761 --> 00:05:46,346 అప్పుడు మనం పిల్లలమని అందరికీ తెలిసిపోతుంది. 104 00:05:46,430 --> 00:05:49,183 మనం అక్కడికి వెళ్లి దాన్ని నిర్వీర్యం చేయాలి, ఆ తర్వాతే మనం షో చేయాలి. 105 00:05:49,266 --> 00:05:52,227 జనాలు వెళ్లిపోయి మనకి దూరం కాక ముందే, మనం అక్కడికి వెళ్లి, ఇక్కడికి వచ్చేయగలమని ఆశిస్తున్నా. 106 00:05:52,311 --> 00:05:54,730 మరి ఇంకెందుకు ఆలస్యం? వెళ్దాం పదండి. 107 00:05:56,565 --> 00:05:58,483 మనం ఒకటి మర్చిపోతున్నాం. 108 00:06:03,155 --> 00:06:06,325 దయచేసి మీ ఆందోళనలు ఏంటో చెప్పడం కొనసాగించండి. 109 00:06:06,408 --> 00:06:09,745 మీ పొరుగువారు తీసుకొన్న నిర్ణయాల విషయంలో మీ అభిప్రాయమేంటో వారికి చెప్పండి. 110 00:06:09,828 --> 00:06:12,456 - నిర్ణయాలు సంక్లిష్టంగా ఉంటాయి. - ఆమె మాటలు వింటున్నారా? 111 00:06:12,539 --> 00:06:13,665 వీళ్లని తన దారిలోకి తెచ్చేసుకుంటోంది. 112 00:06:13,749 --> 00:06:15,417 మనం పెయింట్ ని తీసేసే మెషిన్ ని నిర్వీర్యం చేసి, 113 00:06:15,501 --> 00:06:17,002 వెంటనే షో మొదలుపెట్టేయాలి. 114 00:06:17,085 --> 00:06:19,713 నాకు వచ్చే ఆలోచనే మీ అందరికీ వస్తోందా? 115 00:06:19,796 --> 00:06:21,507 చుప్ చాప్ ఫల్టీ. 116 00:06:22,007 --> 00:06:24,301 మొదట ఏమో, ఇక్కడ ఒక బ్యాండే ఉండేది, 117 00:06:24,384 --> 00:06:28,055 తర్వాత రెండు బ్యాండ్స్ తయారయ్యాయి. ఇప్పుడు ఇంకో బ్యాండా! 118 00:06:28,138 --> 00:06:30,891 ఎవరి పాటలు వినాలో ఏమో! అయోమయంతో పిచ్చెక్కిపోతోంది నాకు. 119 00:06:30,974 --> 00:06:32,434 నాకు అయోమయమనే పదమే నచ్చదు. 120 00:06:32,518 --> 00:06:35,521 మన్నించాలి, కానీ ఒకటి కంటే ఎక్కువ బ్యాండ్ ల పాటలు వింటే, నష్టం ఏంటి? 121 00:06:35,604 --> 00:06:39,441 నీకేం తెలుసు నష్టం ఏంటో? ఇంకా నిక్కర్ వేసుకొని ఉన్న పిల్లోడివి నువ్వు. 122 00:06:39,525 --> 00:06:40,817 దేవుడా. 123 00:06:40,901 --> 00:06:44,446 శాంతియుతంగా ఉండే మన ఊరు ఎలా మారిపోతూ ఉందో చూడండి. 124 00:06:44,530 --> 00:06:46,490 వాదనలు, చికాకు. 125 00:06:46,573 --> 00:06:48,033 అయోమయం, గందరగోళం. 126 00:06:48,116 --> 00:06:51,620 మితిమీరిన భయం. 127 00:06:52,120 --> 00:06:53,956 ఒకసారి ఆలోచిస్తే, బేకరీ ఆ కొత్త కప్ కేకులను 128 00:06:54,039 --> 00:06:57,334 ఇవ్వడం మొదలుపెట్టక ముందు అంతా బాగానే ఉండేదని అర్థమవుతోంది. 129 00:06:57,417 --> 00:07:00,504 హా, ఆ బేకరే దీన్నంతటికీ కారణం. తన పేరేంటి? 130 00:07:00,587 --> 00:07:04,007 తన పేరు చార్లీన్, దీన్నంతటికీ తను కారణం కాదు. 131 00:07:06,885 --> 00:07:10,305 నియమాలను ఉల్లంఘించమని ఆమెని ఒక బ్యాండ్ ప్రోత్సహించింది. 132 00:07:12,140 --> 00:07:14,268 ఆ బ్యాండ్ పేరు… 133 00:07:14,351 --> 00:07:15,686 బ్రష్ స్ట్రోక్స్. 134 00:07:15,769 --> 00:07:17,855 అవును, దీన్నంతటికీ కారణం వాళ్లే. 135 00:07:21,525 --> 00:07:23,443 తను అందరినీ మనపైకి ఉసిగొల్పుతోంది. 136 00:07:23,527 --> 00:07:27,030 మనకి ఉన్న సమస్యలకి కారణం బ్రష్ స్ట్రోక్స్ కాదు. 137 00:07:27,531 --> 00:07:29,908 నేను ఎంత ప్రయత్నించినా, 138 00:07:29,992 --> 00:07:32,202 వాళ్లు ఎలాగోలా ఏదోక దారిని ఎంచుకుంటూనే ఉన్నారు. 139 00:07:32,286 --> 00:07:34,997 వాళ్లు ఏదైతే కాకూడదో, అదే అవుతున్నారు. 140 00:07:35,080 --> 00:07:38,208 ఒకసారి ఆలోచిస్తే, అదే అసలైన శత్రువని మీకు అర్థమవుతుంది. 141 00:07:38,292 --> 00:07:41,920 ఈ ఆప్షన్లు, ఎవరికి నచ్చినట్టు వారు ఉండటాలు… 142 00:07:43,213 --> 00:07:46,216 నాకు అనేక ఛాయిస్ లను ఇస్తూ, 143 00:07:46,300 --> 00:07:49,219 నా మనస్సులో ఉన్నది చెప్పే స్వేచ్ఛ ఇచ్చేవారు, 144 00:07:49,303 --> 00:07:53,223 ఎందుకూ పనికి రాని సన్నాసులు అయి, పురుగులు పట్టి పోతారు గాక. 145 00:07:53,849 --> 00:07:55,184 బస్ డ్రైవరా? 146 00:07:55,267 --> 00:07:57,477 బస్ డ్రైవర్, బ్రష్ స్ట్రోక్స్ కి శత్రువు అయిపోయాడా? 147 00:07:57,561 --> 00:07:58,896 అతని పేరు రాండాల్. 148 00:07:59,688 --> 00:08:02,941 నేను బేర్ బ్రిక్స్ నేమ్ ట్యాగ్ లను చూడటం ప్రారంభించాలబ్బా. 149 00:08:03,025 --> 00:08:05,819 ఈ విషయంలో ఏం చేయాలో నేను చాలా లోతుగా, ఇంకా చాలా కాలం పాటు ఆలోచించా, 150 00:08:05,903 --> 00:08:08,780 చివరికి సమాధానాన్ని కనుగొన్నాను. 151 00:08:08,864 --> 00:08:11,617 అయోమయం కలిగించకుండా చెప్పేయండి! 152 00:08:11,700 --> 00:08:14,077 ఎదిగిన వారి గురించి కూడా ఆలోచించండి! వాళ్లని ఎవరూ పట్టించుకోరా? 153 00:08:14,161 --> 00:08:16,580 పెయింట్ ని తీసేసే మెషిన్. 154 00:08:18,957 --> 00:08:22,628 - పెయింట్ ని తీసేసే మెషినా? - పెయింట్ ని తీసేసే మెషిన్ గుండా నడవండి, 155 00:08:22,711 --> 00:08:28,133 అప్పుడు మీ పెయింట్ అంతా పోయి, బ్లాంక్ గా అయిపోతారు. 156 00:08:28,217 --> 00:08:30,469 ఆ పెయింట్ ని తీసేసే మెషిన్ మన కోసం కాదు. 157 00:08:30,552 --> 00:08:32,386 అందరి కోసం. 158 00:08:33,096 --> 00:08:34,431 ఆమె ఏం మాట్లాడుతోంది? 159 00:08:34,515 --> 00:08:37,183 - ఆమె అంతరార్థం ఏంటో నాకు అర్థం కాలేదు. - సారీ, ఏమన్నారు? 160 00:08:37,267 --> 00:08:40,395 ఎవరూ కూడా వారు ఏదైతే కాకూడదో, అది అయ్యే ప్రయత్నం చేయరు, 161 00:08:40,479 --> 00:08:44,149 ఎందుకంటే, వాళ్లకి పెయింట్ అనేదే ఉండదు కాబట్టి. 162 00:08:44,232 --> 00:08:47,736 ఎవరూ కూడా నియమాలను ఉల్లంఘించరు, మరిన్ని ఛాయిస్ లను సృష్టించరు, 163 00:08:47,819 --> 00:08:50,405 ఎందుకంటే, అప్పుడు ఒకే ఒక్క నియమం ఉంటుంది. 164 00:08:50,489 --> 00:08:53,867 ఏ పెయింట్ లేని బేర్ బ్రిక్ గా ఉండటం. 165 00:08:53,951 --> 00:08:58,080 ఏదోక దారిని ఎంచుకొనే స్వేచ్ఛ దూరం అయితే, భయం దూరమైనట్టే, 166 00:08:58,163 --> 00:09:03,293 పెయింట్ ని తీసేసే మెషిన్ సహాయంతో, మీకు ఆ వీలు అందించగలను నేను. 167 00:09:03,377 --> 00:09:06,672 మరింత మెరుగైన వైనల్విల్ ని మీకు అందించగలను. 168 00:09:06,755 --> 00:09:09,508 "వైనల్విల్ 2.0"ని. 169 00:09:13,387 --> 00:09:17,057 వైనల్విల్ 2.0 గురించి నువ్వు నాకు ఎప్పుడూ చెప్పలేదే. 170 00:09:17,140 --> 00:09:19,434 నీకు చెప్పాల్సిన అవసరం రాలేదు. 171 00:09:19,518 --> 00:09:21,144 నీ ఆఫర్ నాకేం అక్కర్లేదు. 172 00:09:21,228 --> 00:09:23,856 వైనల్విల్ లో నాకంటూ ఒక బాధ్యత ఉంది, దాన్ని నేను ఉంచుకుంటాను. 173 00:09:23,939 --> 00:09:25,524 అదీ చూద్దాంలే. 174 00:09:27,484 --> 00:09:29,695 ఏమంటారు, తోటి బేర్ బ్రిక్స్ లారా? 175 00:09:29,778 --> 00:09:35,617 కొత్త వాటి గురించి ఇంకెప్పుడూ భయపడాల్సిన అవసరం లేని వైనల్విల్ ని అందిస్తాను. 176 00:09:36,618 --> 00:09:40,247 అది చాలా బాగుంది కదా? 177 00:09:40,914 --> 00:09:42,457 అస్సలు అవకాశమే లేదు కదా? 178 00:09:42,541 --> 00:09:48,172 - వీళ్లెవరూ కూడా దీనికి ఒప్పుకోరు… - అవును! అవును! అవును! 179 00:09:48,255 --> 00:09:52,301 వాళ్ల అభిప్రాయం విన్నావు కదా. వైనల్విల్ 2.0కి బీజం పడింది. 180 00:09:53,093 --> 00:09:55,512 నా అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారని నేను ఊహించాను. 181 00:09:55,596 --> 00:09:58,765 ఇక అందరూ ఒక వరుసలో నిలబడండి. 182 00:10:01,059 --> 00:10:03,562 వెళ్దాం పద. ఇది కత్తిలా ఉంటుంది. 183 00:10:09,651 --> 00:10:13,363 అరెరె. అందరూ పాల్గొంటున్నారు. మీరు వేరు అయిపోతారు, చూసుకోండి. 184 00:10:15,490 --> 00:10:18,619 మనకి అవకాశం దూరమైపోయింది. మనం ఇప్పుడు ఆర్చ్ ని చేరుకోలేం. 185 00:10:20,078 --> 00:10:22,623 దీని గుండా నేను వెళ్తానని తను అనుకుంటుందేమో… 186 00:10:25,876 --> 00:10:28,545 పద. అందరూ చేస్తున్నారు. 187 00:10:40,390 --> 00:10:43,519 దాని గుండా నడవవద్దని మనం అందరికీ నచ్చజెప్పాలి. 188 00:10:43,602 --> 00:10:44,978 మనం మన పాటని ప్లే చేయాలి. 189 00:10:45,062 --> 00:10:46,772 కానీ మనం మళ్లీ ఆ పైకప్పు మీదకి చేరుకొనే సరికి, 190 00:10:46,855 --> 00:10:49,566 సగం మంది అలా మారిపోయి ఉంటారు. 191 00:10:55,322 --> 00:10:57,157 మనం పైకప్పు మీదకి వెళ్లట్లేదు. 192 00:11:00,953 --> 00:11:02,162 అదీ లెక్క! 193 00:11:13,507 --> 00:11:14,591 తర్వాతి వారు రావాలి! 194 00:11:22,474 --> 00:11:24,601 నక్షత్రాలు మెరిసినంత తేజస్సుతో మనం మెరవకూడదని అంటుంటారు 195 00:11:24,685 --> 00:11:25,686 - నక్షత్రాలు - అది… 196 00:11:25,769 --> 00:11:26,770 బ్రష్ స్ట్రోక్స్? 197 00:11:26,854 --> 00:11:30,023 - మనలోని ప్రతిభ బయటపడకూడదని వాళ్ల ఆలోచన - ప్రతిభ, ప్రతిభ 198 00:11:30,107 --> 00:11:31,942 మీరు పిల్లలు మీకు ఇప్పుడు ఏం తెలుస్తుంది? 199 00:11:32,025 --> 00:11:34,236 - బ్రష్ స్ట్రోక్స్… - పిల్లలా? 200 00:11:34,319 --> 00:11:36,738 ఇప్పుడు మీకు తెలిసిందిగా. ఇప్పుడు మీకు తెలిసిందిగా. 201 00:11:36,822 --> 00:11:38,949 వాళ్లని పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. 202 00:11:39,867 --> 00:11:42,494 అయ్య బాబోయ్. ఇదంతా హై స్కూల్ పిల్లలు చేస్తున్నారా? 203 00:11:42,578 --> 00:11:44,288 ఒకసారి ఆలోచిస్తే, అదెంత ధైర్యవంతమైన పనో అర్థమవుతుంది. 204 00:11:44,371 --> 00:11:45,664 హా, అంతే అనుకుంటా. 205 00:11:45,747 --> 00:11:48,000 కాదు, ధైర్యవంతమైన పని కాదు అది, అస్సలు కాదు. 206 00:11:48,083 --> 00:11:49,960 చెడ్డ పని. అది చెడ్డ పని. 207 00:11:50,043 --> 00:11:52,254 మళ్లీ వరుసలో నిలబడండి, నిలబడండి. 208 00:11:53,630 --> 00:11:57,384 మన ప్రతిభని చాటాల్సిన సమయం వచ్చేసింది అందరిలా సాదాసీదాగా బతికేయవద్దు 209 00:11:57,467 --> 00:11:59,469 ఉన్నత శిఖరాలకు చేరుకొని నువ్వంటే ఏంటో చూపించు 210 00:11:59,553 --> 00:12:02,389 - నీ విధిరాతను నువ్వే లిఖించుకో - ఒక్క నిమిషం, వాళ్లు కూడా మన స్కూలే. 211 00:12:02,472 --> 00:12:04,057 నేను బ్రష్ స్ట్రోక్స్ తో పాటు చదువుకుంటున్నా. 212 00:12:04,141 --> 00:12:07,144 - నేను వాళ్ల మేనేజర్ ని. - ఉన్నత శిఖరాలకు చేరుకొని నువ్వంటే ఏంటో చూపించు 213 00:12:07,227 --> 00:12:10,856 నీ విధిరాతను నువ్వే లిఖించుకో 214 00:12:10,939 --> 00:12:12,858 నీ విధిరాతను లిఖించుకో 215 00:12:14,484 --> 00:12:16,403 మొదట్నుంచీ ఇలాగే ఉందని వాళ్లు అంటుంటారు 216 00:12:16,486 --> 00:12:17,988 మొదట్నుంచీ 217 00:12:18,071 --> 00:12:20,282 మనం కూడా అలాగే ఉండాలని అంటుంటారు 218 00:12:22,117 --> 00:12:25,871 - కానీ వారి మాటలని మనం పట్టించుకోనక్కర్లేదు - పట్టించుకోవద్దు 219 00:12:25,954 --> 00:12:28,123 ఎందుకంటే మనం చూసేది ఏంటో వాళ్లకి తెలీదు 220 00:12:28,207 --> 00:12:32,211 మనం నష్టపోతామని అంటారు 221 00:12:32,294 --> 00:12:35,631 ఆ విషయంలో మనం జయించలేమని అంటారు 222 00:12:35,714 --> 00:12:39,885 మనం ప్రయత్నమైతే చేస్తామని నేను అంటాను 223 00:12:39,968 --> 00:12:44,556 వాళ్ల మాటలని నమ్మితే మనకి ఓటమే శరణ్యం 224 00:12:44,640 --> 00:12:46,558 పిజ్జాపై పైనాపిల్ చండాలంగానే ఉంటుంది, 225 00:12:46,642 --> 00:12:49,311 కానీ నేను వద్దనుకుంటే, దాన్ని నేను తిననక్కర్లేదు. 226 00:12:49,394 --> 00:12:50,896 నాకు భయమేమీ లేదు. 227 00:12:51,480 --> 00:12:53,190 నా కలలను నేను సాకారం చేసుకోవచ్చు. 228 00:12:53,273 --> 00:12:56,360 అంటే, పెద్దయ్యాక ఏం చేయాలో నేనేం ఆలోచించుకోలేదు, 229 00:12:56,443 --> 00:12:58,320 కానీ ఏం కావాలో నిర్ణయించుకొనే హక్కు నా చేతిలోనే ఉంటుంది. 230 00:12:58,820 --> 00:13:03,534 హా. నేను ఏ జనం మధ్యలో అయితే ఉంటానో, ఒక్కోసారి వారి ఆలోచనలకే నేను తేలిగ్గా ప్రభావితమైపోతుంటా. 231 00:13:03,617 --> 00:13:06,078 ఇది కూడా అలాంటి క్షణమే అనుకుంటా. 232 00:13:06,161 --> 00:13:10,374 ఉన్నత శిఖరాలకు చేరుకొని నువ్వంటే ఏంటో చూపించు నీ విధిరాతను నువ్వే లిఖించుకో 233 00:13:10,457 --> 00:13:11,834 నీ విధిరాతను లిఖించుకో 234 00:13:11,917 --> 00:13:15,337 ఉన్నత శిఖరాలకు చేరుకొని నువ్వంటే ఏంటో చూపించు 235 00:13:15,420 --> 00:13:17,714 మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంటుంది 236 00:13:19,091 --> 00:13:22,386 మనకి ఏదీ పువ్వుల్లో పెట్టి ఇవ్వరు మనమే గుంజుకోవాలి 237 00:13:22,469 --> 00:13:25,597 హా, మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంటుంది 238 00:13:26,390 --> 00:13:30,686 మనకి ఏదీ పువుల్లో పెట్టి ఇవ్వరు మనమే గుంజుకోవాలి 239 00:13:31,353 --> 00:13:35,232 మన ప్రతిభని చాటాల్సిన సమయం వచ్చేసింది అందరిలా సాదాసీదాగా బతికేయవద్దు 240 00:13:35,315 --> 00:13:36,942 ఉన్నత శిఖరాలకు చేరుకొని నువ్వంటే ఏంటో చూపించు 241 00:13:37,025 --> 00:13:38,694 నీ విధిరాతను లిఖించుకో 242 00:13:38,777 --> 00:13:40,654 ప్రతిభని చాటాల్సిన సమయం వచ్చేసింది 243 00:13:40,737 --> 00:13:42,823 అందరిలా సాదాసీదాగా బతికేయవద్దు 244 00:13:42,906 --> 00:13:44,825 ఉన్నత శిఖరాలకు చేరుకొని నువ్వంటే ఏంటో చూపించు 245 00:13:44,908 --> 00:13:48,745 నీ విధిరాతను నువ్వే లిఖించుకో 246 00:13:48,829 --> 00:13:50,497 నీ విధిరాతను లిఖించుకో 247 00:13:50,581 --> 00:13:52,666 ఉన్నత శిఖరాలకు చేరుకొని నువ్వంటే ఏంటో చూపించు 248 00:13:52,749 --> 00:13:56,461 నీ విధిరాతను నువ్వే లిఖించుకో 249 00:13:56,545 --> 00:13:58,463 నీ విధిరాతను లిఖించుకో 250 00:13:58,547 --> 00:14:00,299 ఉన్నత శిఖరాలకు చేరుకొని నువ్వంటే ఏంటో చూపించు 251 00:14:00,382 --> 00:14:02,259 నీ విధిరాతను లిఖించుకో 252 00:14:04,887 --> 00:14:06,763 నీ విధిరాతను లిఖించుకో! 253 00:14:06,847 --> 00:14:10,100 నీ విధిరాతను లిఖించుకో! నీ విధిరాతను లిఖించుకో! 254 00:14:10,184 --> 00:14:11,810 నీ విధిరాతను లిఖించుకో! 255 00:14:14,104 --> 00:14:17,357 ఇంత కాలమూ, మనం పిల్లలమని ఇతర బేర్ బ్రిక్స్ కి తెలిస్తే 256 00:14:17,441 --> 00:14:21,361 మన మాటలని ఆలకించరేమో అని భయపడ్డా, కానీ ఈ జనాన్ని చూడండి. 257 00:14:21,445 --> 00:14:22,779 నా ఫీలింగ్స్ అన్నీ సరైనవే. 258 00:14:22,863 --> 00:14:25,282 వాళ్లు ఏం కావాలనుకుంటే అది కావచ్చని మనం వాళ్లకి చెప్పాం, 259 00:14:25,365 --> 00:14:26,408 వాళ్లు మనల్ని నమ్మారు కూడా. 260 00:14:26,491 --> 00:14:29,870 నీ బేస్మెంటులో ప్లే చేయడం నుండి ఇప్పుడు ఈ స్థితికి వచ్చాం. అసలు ఎవరైనా ఊహించగలరా ఈ ప్రస్థానాన్ని? 261 00:14:29,953 --> 00:14:32,873 నేను ఊహించడంలో పిస్తానే అయినా, ఇంత అద్భుతాన్ని ఊహించలేనులే. 262 00:14:32,956 --> 00:14:35,375 మనం సఫలం కాలేమేమో అని ఒక క్షణం పాటు అనిపించింది. 263 00:14:35,459 --> 00:14:36,710 కానీ కలిసి పని చేసి సాధించాం. 264 00:14:37,794 --> 00:14:40,964 డంబీట్జ్ వాళ్లు రోబోట్లు అంటే నేను ఇంకా నమ్మలేకపోతున్నా. 265 00:14:41,048 --> 00:14:44,593 అయ్య బాబోయ్. డంబీట్జ్ వాళ్లు రోబోట్లా? నేను జోక్ చేస్తున్నాలే. 266 00:14:45,177 --> 00:14:47,221 కానీ మనం ఇదంతా చేయగలిగామంటే దానికి కారణం… 267 00:14:47,304 --> 00:14:49,306 - టాడ్. - నా కోసమే వెతుకుతున్నారా? 268 00:14:54,102 --> 00:14:55,395 బ్రష్ స్ట్రోక్స్ కి జయహో అందామా? 269 00:14:56,104 --> 00:14:58,106 బ్రష్ స్ట్రోక్స్ కి జయహో! 270 00:14:58,190 --> 00:15:01,985 నీ విధిరాతను లిఖించుకో! నీ విధిరాతను లిఖించుకో! 271 00:15:15,916 --> 00:15:17,209 జాస్మిన్ ఫించ్. 272 00:15:17,292 --> 00:15:20,128 మీ షో అదిరింది. 273 00:15:20,212 --> 00:15:21,588 హా, అది మాకు తెలుసు. 274 00:15:22,631 --> 00:15:24,591 చూడండి, నాకు ఒక ఆలోచన వచ్చింది. 275 00:15:24,675 --> 00:15:28,345 వైనల్విల్ 2.0ని పూర్తిగా మర్చిపోయి, మళ్లీ యథాస్థితిని కొనసాగిద్దామంటే 276 00:15:28,428 --> 00:15:30,764 ఏమంటారు మీరు? 277 00:15:33,225 --> 00:15:36,270 కాదు, కాదు. యథాస్థితి అంటే కాసిన్ని మార్పులు ఉంటాయిలే. 278 00:15:36,353 --> 00:15:40,315 ఈసారి, వైనల్విల్ లోని ఏకైక మ్యూజిక్ బ్యాండ్ గా నేను బ్రష్ స్ట్రోక్స్ కి గుర్తింపు ఇస్తాను. 279 00:15:41,066 --> 00:15:44,361 మాకు కావాల్సింది అది కాదు. ఎవరూ కూడా దాన్ని కోరుకోవట్లేదు. 280 00:15:44,444 --> 00:15:48,323 ఎల్లప్పుడూ మనకి కావాల్సినవే దక్కుతాయా ఏంటి? 281 00:15:48,407 --> 00:15:52,244 నేను ఈ పాత్రలు, నియమాల హెడ్ బాధ్యతను ఏరికోరి తీసుకున్నానని అనుకుంటున్నారా? 282 00:15:52,327 --> 00:15:54,746 మీకు ఇది ఇష్టం లేదని మాకు తెలుసు. మీ డైరీని చదివాం. 283 00:15:55,372 --> 00:15:59,626 అయితే, నేను పరిస్థితులని మార్చాలని చూశానని, కానీ నా మాట ఎవరూ వినలేదని మీకు తెలిసే ఉంటుంది. 284 00:15:59,710 --> 00:16:01,962 అందులో మా తప్పేముంది, మిస్ గోల్డెన్ షార్ట్స్! 285 00:16:02,045 --> 00:16:04,715 మీరు పట్టు వదిలేయడానికి కూడా మేము బాధ్యులం కాదు. 286 00:16:05,257 --> 00:16:06,508 నాకు మరో దారి కనిపించలేదు. 287 00:16:06,592 --> 00:16:09,469 పరిస్థితులను మార్చడంలో సాయపడమని నేనంటే ఎంతో ప్రేమ ఉండే బేర్ బ్రిక్స్ కే 288 00:16:09,553 --> 00:16:13,932 నచ్చజెప్పలేకపోయా, ఇక మిగతా వారికి ఏం చెప్పగలను? 289 00:16:14,016 --> 00:16:17,019 కానీ, మా బ్యాండ్ ని చెల్లాచెదురు చేయాలని మీరు ఎందుకంత పట్టుదలతో ఉన్నారు? 290 00:16:17,102 --> 00:16:20,689 మనకి ఇష్టం ఉన్న పనులకు మనల్ని దూరంగా ఉంచితే, ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలుసు. 291 00:16:20,772 --> 00:16:25,360 నేను ఇంకా ఆ బాధలోనే ఉండి, ఆ కోపాన్ని మీపై చూపాను అనుకుంటా. 292 00:16:26,361 --> 00:16:28,822 అది, చాలా దారుణం. 293 00:16:28,906 --> 00:16:29,990 అది నిజమే. 294 00:16:30,866 --> 00:16:33,076 బహుశా నేను మరీ అతిగా చేశానేమో. 295 00:16:33,785 --> 00:16:34,870 అందులో మళ్లీ సందేహం కూడానా? 296 00:16:39,499 --> 00:16:40,709 మన్నించండి. 297 00:16:40,792 --> 00:16:43,587 నాలా మీరు పట్టు విడవనందుకు నాకు ఆనందంగా ఉంది. 298 00:16:45,506 --> 00:16:47,174 మిస్ గోల్డెన్ షార్ట్స్, ఆగండి. 299 00:16:47,674 --> 00:16:50,511 ఈ ఊరు మారిపోతోంది, అంటే… 300 00:16:51,803 --> 00:16:55,307 ఈ ఊరికి ఇక పాత్రలు, నియమాల హెడ్ అక్కర్లేదు. 301 00:16:55,390 --> 00:16:59,603 అంటే, ఎట్టకేలకు మీ కలలను మీరు సాకారం చేసుకోవచ్చని అర్థం. 302 00:17:00,395 --> 00:17:02,231 అలా నేనెప్పుడూ ఆలోచించలేదే. 303 00:17:03,357 --> 00:17:07,402 అంటే, అన్నింటి కన్నా ముందు తను ఊరంతటికీ క్షమాపణలు చెప్పాల్సి ఉంటుందనుకోండి. 304 00:17:07,486 --> 00:17:09,988 వైనల్విల్ 2.0? అయ్య బాబోయ్. 305 00:17:10,071 --> 00:17:11,865 మీరేం కావాలనుకుంటున్నారు, మిస్ జీ? 306 00:17:15,117 --> 00:17:17,704 నాకేం తెలీట్లేదు. 307 00:17:18,704 --> 00:17:19,957 ఇక సీన్ మారుద్దాం. 308 00:17:23,377 --> 00:17:26,380 వైనల్విల్ హై స్కూల్ లో గ్రాడ్యుయేషన్ డే. 309 00:17:26,463 --> 00:17:27,964 టోపీలు, బిళ్లలు. 310 00:17:28,048 --> 00:17:30,467 ఈ బెలూన్లు. 311 00:17:30,551 --> 00:17:33,637 గడిచిన కొన్ని నెలల నుండి ఇక్కడ చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. 312 00:17:34,638 --> 00:17:37,516 - ఏమవ్వాలనుకుంటున్నావు మరి? - సర్కస్ బఫూన్. 313 00:17:37,599 --> 00:17:40,644 నిజంగానా? ఇప్పుడు నువ్వు ఏం కావాలనుకుంటే అది ఎంచుకోవచ్చు. 314 00:17:40,727 --> 00:17:42,229 ఏం చెప్పమంటావు? 315 00:17:42,312 --> 00:17:45,941 క్రీమ్ పైలు, సోడాలు, పెద్ద ఎర్ర ముక్కులంటే నాకు ఇష్టం. 316 00:17:56,243 --> 00:17:57,452 ఆర్కిటెక్ట్. 317 00:18:00,080 --> 00:18:01,290 పెయింటర్. 318 00:18:02,082 --> 00:18:03,584 హాలీ, ఇక్కడ ఉన్నా! 319 00:18:04,126 --> 00:18:06,545 నా కూతురే తను. తను చాలా గొప్ప మేధావి. 320 00:18:06,628 --> 00:18:08,297 తన అమ్మలాగే. 321 00:18:08,380 --> 00:18:10,507 ఇంకా నాలా కూడా కదా, నాన్నా? 322 00:18:10,591 --> 00:18:13,510 మనలో ఒక్కొక్కరికీ ఒక్కో ప్రత్యేకమైన ప్రతిభ ఉంది, బాబూ. 323 00:18:14,261 --> 00:18:17,097 మా అమ్మానాన్నలు ఒక జానపద, కౌబాయ్ ఆల్బమ్ మీద పని చేస్తున్నారు, 324 00:18:17,181 --> 00:18:20,225 వైనల్విల్ లోని టాప్ మ్యూజిక్ ప్రొడ్యూసర్, ఆ ఆల్బమ్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. 325 00:18:20,309 --> 00:18:22,060 అతని దగ్గర ఒకరు శిష్యరికం తీసుకుంటున్నారు కూడా. 326 00:18:24,688 --> 00:18:26,607 నిక్ వాళ్ల అమ్మ అకౌంటింగ్ లో తనకున్న ఉద్యోగాన్ని మానేసి, 327 00:18:26,690 --> 00:18:28,692 ప్రొఫెషనల్ డ్యాన్సర్ అయ్యారు. 328 00:18:28,775 --> 00:18:30,194 ఆమె మా అమ్మే. 329 00:18:31,612 --> 00:18:34,907 మిస్ మిల్టన్, ఇంకా మ్యాథ్స్ ని బోధిస్తున్నారు, కాకపోతే ఇప్పుడు ఆమె పద్ధతిలో. 330 00:18:41,371 --> 00:18:43,040 ఇక మిస్ గోల్డెన్ షార్ట్స్ విషయానికి వస్తే, 331 00:18:43,123 --> 00:18:45,834 వైనల్విల్ లో తనకి ఏ పాత్ర కావాలో, ఇంకా తను నిర్ణయించుకోలేదు. 332 00:18:45,918 --> 00:18:49,796 సరే మరి. ప్రొఫెషనల్ డౌన్ హిల్ స్కేటింగ్ నాకు సెట్ అవ్వట్లేదు. 333 00:18:52,299 --> 00:18:54,301 విమాన పైలట్ సంగతి చూద్దాం ఇక. 334 00:18:57,221 --> 00:18:59,848 ఇక్కడ పరిస్థితులు చాలా మారాయి. 335 00:19:01,975 --> 00:19:05,312 ఈ భయంకరమైన శబ్దాన్ని వింటూ మైమరచిపోండి, వైనల్విల్ వాసులారా. 336 00:19:08,148 --> 00:19:09,650 బై అమ్మా, బై నాన్నా. 337 00:19:10,567 --> 00:19:13,487 మా అమ్మానాన్నలకి సూపర్ విలన్స్ గా ఉండటమంటే ప్రాణం. 338 00:19:13,570 --> 00:19:14,696 మరి ఏం చేయమంటావు నన్ను? 339 00:19:14,780 --> 00:19:18,408 వాళ్ల దుష్ట ప్లాన్స్ లో వాళ్లకి సాయపడకుండా ఉండటం తప్ప… 340 00:19:19,284 --> 00:19:20,285 మళ్లీ మళ్లీ. 341 00:19:22,371 --> 00:19:25,457 - చార్లీన్! - నా పేరు అదే. పదే పదే దాన్ని పలుకుతూ ఉండకు. 342 00:19:28,836 --> 00:19:30,796 వనెస్సాస్ అయిన మాకు చేయి ఊపుతున్నావా? 343 00:19:30,879 --> 00:19:31,922 అవును, వనెస్సా. 344 00:19:34,341 --> 00:19:36,760 హేయ్. ఈరాత్రి జరిగే షోకి నువ్వు వస్తున్నావుగా? 345 00:19:36,844 --> 00:19:38,095 తప్పకుండా వస్తా. 346 00:19:38,178 --> 00:19:40,597 నువ్వు ప్రధాన గాయకురాలిగా ఉన్నప్పుడు, నేను రాకుండా ఎలా ఉంటా! 347 00:19:44,351 --> 00:19:47,312 దాన్ని గిటార్ యాంప్లిఫయర్ గా మారుస్తున్నావా? కానీ అది చాలా చిన్నగా ఉందే. 348 00:19:47,813 --> 00:19:50,315 డిజైన్ లో నేను గ్రాఫీన్ ఆక్సైడ్ ని ఉపయోగిస్తున్నాను, 349 00:19:50,399 --> 00:19:53,443 దీనితో పరిమాణాన్ని సుమారుగా 50% దాకా తగ్గించడానికి వీలవుతుంది. 350 00:19:53,527 --> 00:19:54,945 నాకు ఓకే. 351 00:19:57,781 --> 00:20:01,368 హాలీ, క్లాస్, నిక్, అడాలు ఇప్పటికీ నాకు ప్రాణ స్నేహితులే, 352 00:20:01,451 --> 00:20:04,496 ఇక్కడ ఉండే బేర్ బ్రిక్స్ కి మేము వైనల్విల్ ని ఒక మెరుగైన ప్రదేశంగా మార్చాం అన్నదే 353 00:20:04,580 --> 00:20:06,039 దానికి ఏకైక కారణం కాదు, 354 00:20:06,123 --> 00:20:08,750 మేము ఎలా కొనసాగాలనుకుంటున్నామో మాకు తెలుసు అన్నది కూడా ఒక కారణమే. 355 00:20:08,834 --> 00:20:10,043 బ్యాండ్ మెంబర్స్ గా అన్నమాట. 356 00:20:11,170 --> 00:20:13,630 - ఎందుకు ఆ చిరునవ్వు? - అన్నింటికీ. 357 00:20:14,923 --> 00:20:16,675 మీ కోసం నేను వెతకని చోటంటూ లేదు. 358 00:20:16,758 --> 00:20:19,887 సరే మరి, ఈ వేసవిలో జరగనున్న వైనల్విల్ మ్యూజిక్ ఫెస్టివల్ కి 359 00:20:19,970 --> 00:20:23,056 బ్రష్ స్ట్రోక్స్ ప్రధాన పాత్రని పోషిస్తే బాగుంటుందని బీ.ఆర్.బీ.ఎక్స్ మీడియా అభిప్రాయం. 360 00:20:25,559 --> 00:20:27,769 ఇక్కడ బ్యాండ్ గా అవతరించాలన్న ఆశ ఉండేది 361 00:20:27,853 --> 00:20:29,813 కేవలం మీ ఒక్కరికే కాదని తెలుస్తోంది. 362 00:20:29,897 --> 00:20:32,274 అంటే ఏంటో మీ అందరికీ అర్థమైంది, కదా? 363 00:20:32,357 --> 00:20:35,569 మనం ఇదివరకు ఎన్నడూ చేయనంత ముఖ్యమైన షోకి సిద్ధమవ్వాలి. 364 00:20:36,153 --> 00:20:39,448 మేలుకోండి 365 00:20:39,531 --> 00:20:42,618 మేలుకోండి 366 00:20:42,701 --> 00:20:45,329 మీకు పోయేది ఏముంది? 367 00:20:47,706 --> 00:20:51,335 మేలుకోండి 368 00:20:51,418 --> 00:20:54,379 మేలుకోండి 369 00:20:54,463 --> 00:20:57,299 ఎంపిక చేసుకొనే హక్కు మీకు ఉంది 370 00:20:58,467 --> 00:21:00,469 మీరు మేల్కోవాలి 371 00:21:06,266 --> 00:21:07,100 మెడికామ్ టాయ్స్ బేర్ బ్రిక్ బొమ్మల ఆధారంగా 372 00:21:33,377 --> 00:21:34,211 తట్షుకో అకాషీకి స్పెషల్ థ్యాంక్స్ 373 00:21:34,294 --> 00:21:36,213 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్