1 00:00:47,714 --> 00:00:50,801 హంజా - ఇప్పుడే ఆ మహిళని, పాపని చూశా 2 00:01:02,521 --> 00:01:04,940 సీ ముగించేయ్ 3 00:01:34,970 --> 00:01:39,641 ఈరాత్రి నీపైకి వెలుగు ప్రసరించింది 4 00:01:39,725 --> 00:01:40,976 పరిమిత యాక్సెస్ 5 00:01:41,059 --> 00:01:45,564 కానీ నేను చీకటి వీధుల్లో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తానులే 6 00:01:48,108 --> 00:01:52,738 చిరునవ్వుతో పడుకుంటా 7 00:01:52,821 --> 00:01:58,327 అలా డబ్బు ఆదా చేసుకుంటా ఎందుకంటే జ్యోతిష్యుడు నాకేం చెప్పాడంటే… 8 00:02:03,332 --> 00:02:05,000 మైక్ హెర్రన్ రచించిన పుస్తకం ఆధారితమైంది 9 00:02:05,083 --> 00:02:07,252 అనవసరమైన విషయాలు పట్టించుకోను 10 00:02:37,866 --> 00:02:39,201 అంతా ఓకేనా? నా చేయి పట్టుకో. 11 00:02:40,869 --> 00:02:41,912 అంతే. 12 00:02:43,163 --> 00:02:44,248 మంచి పిల్లవబ్బా నువ్వు. 13 00:02:47,584 --> 00:02:50,003 ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? 14 00:02:51,004 --> 00:02:52,172 తెలీదు ఇంకా. 15 00:03:05,644 --> 00:03:07,646 సరే. నడుద్దాం కానివ్వు. 16 00:03:32,671 --> 00:03:33,964 ఈ వ్యక్తి ఆచూకీ చెప్పడంలో మాకు సహాయపడగలరా 17 00:03:34,047 --> 00:03:36,133 ఒక హత్య కేసుకు సంబంధించి ఈమెని కనుగొనడంలో పోలీసులు సాయం కోరుతున్నారు 18 00:03:42,973 --> 00:03:44,266 నువ్వు బాగానే ఉన్నావా? 19 00:03:44,349 --> 00:03:46,226 - చాలా చలిగా ఉంది. - సరే. ఓకే. 20 00:03:47,352 --> 00:03:50,105 వెచ్చని బట్టలు, ఇంకా ఏదైనా ఆహారం తెచ్చుకుందాం, సరేనా? 21 00:03:50,189 --> 00:03:51,231 - సరే. - సరేనా? 22 00:03:58,572 --> 00:03:59,698 తెలుసు. 23 00:04:00,866 --> 00:04:02,242 హా, నాకు తెలుసు. 24 00:04:03,410 --> 00:04:04,494 - చూడు… - అక్కడ ఉండు. 25 00:04:04,578 --> 00:04:06,371 చూడు, ఆమె ఎక్కడైనా ఉండొచ్చు. 26 00:04:07,706 --> 00:04:08,790 చాలా భయంగా ఉంది. 27 00:04:11,752 --> 00:04:13,754 ఎవరూ సురక్షితం కాదు. 28 00:04:15,547 --> 00:04:17,298 కాలమ్ ఇంకేమైనా చెప్పిందా? 29 00:04:18,509 --> 00:04:19,510 లేదు. 30 00:04:20,010 --> 00:04:21,887 లేదు, నాకేమైనా తెలిస్తే, నీకు చెప్తా. 31 00:04:23,180 --> 00:04:24,515 హా. ఏమైనా తెలిస్తే చెప్తూ ఉండు. 32 00:04:26,183 --> 00:04:27,809 సరే. హా. 33 00:04:28,560 --> 00:04:30,020 మళ్లీ కాల్ చేస్తా. 34 00:04:30,103 --> 00:04:32,773 సరే. మనం ఇప్పుడు చేసింది అస్సలంటే అస్సలు మంచి పని కాదు, సరేనా? 35 00:04:32,856 --> 00:04:34,483 - ఈ పని మళ్లీ ఇంకెప్పుడూ చేయవద్దు. - సరే. 36 00:04:34,566 --> 00:04:36,944 ఆగు, ఆగు. దాన్ని నీ చొక్కాలోకి దోపుకో. దోపుకో. 37 00:04:41,323 --> 00:04:42,908 ఆగు. ఇలా వెళ్దాం పద. ఇటు పద. 38 00:04:56,129 --> 00:04:57,923 అంతే. ఇప్పుడు వెచ్చగా, బాగా ఉందా? 39 00:04:59,007 --> 00:05:01,009 ఎప్పుడూ కోపంగా ఉండే ఆవిడ ఎక్కడ ఉంది? 40 00:05:01,093 --> 00:05:02,261 ఎప్పుడూ కోపంగా ఉండే ఆవిడనా? 41 00:05:06,515 --> 00:05:08,016 ఓహ్… జోయి గురించి అడుగుతున్నావా? 42 00:05:11,895 --> 00:05:13,188 ఓకే, ఓకే. 43 00:05:15,482 --> 00:05:17,109 జోయి మళ్లీ రాకపోవచ్చు. 44 00:05:18,902 --> 00:05:21,530 కానీ చూడు, తనేం ఎప్పుడూ కోపంగా ఉండే మనిషి కాదు. 45 00:05:22,406 --> 00:05:23,991 లేదు, ఇప్పుడు నేను చెప్పింది అబద్ధం. 46 00:05:24,491 --> 00:05:25,993 అప్పుడప్పుడూ తను కాస్త కోపంగా, 47 00:05:26,910 --> 00:05:27,911 కటువుగా ఉంటుంది. 48 00:05:29,204 --> 00:05:31,540 నిజానికి, తను చాలా చాలా కటువుగా ప్రవర్తిస్తుంది, సరేనా? 49 00:05:33,792 --> 00:05:36,128 కానీ కుక్కలకు సంబంధించిన సామెత ఒకటుంది తెలుసా. 50 00:05:37,754 --> 00:05:40,132 కుక్క దంతాలు పదునుగా ఉన్నా, మనస్సు మాత్రం వెన్న. 51 00:05:44,136 --> 00:05:45,137 చెప్పడం ఆపకు. 52 00:05:45,220 --> 00:05:46,597 కానివ్వు. చాలా బాగా చెప్తున్నావు. 53 00:05:47,973 --> 00:05:49,433 ఓరి దేవుడా. నువ్వు ఇంకా… 54 00:05:50,893 --> 00:05:52,060 ఎలా చేరుకున్నావు ఇక్కడికి? 55 00:05:52,561 --> 00:05:53,770 హేయ్. 56 00:05:54,646 --> 00:05:55,856 డానీ. 57 00:05:56,356 --> 00:05:57,357 హాయ్. 58 00:05:57,858 --> 00:06:00,360 హా, మమ్మల్ని వదిలేసినందుకు థ్యాంక్స్ అయ్యా. 59 00:06:01,195 --> 00:06:02,362 ఎవరు ఈ పాప? 60 00:06:02,446 --> 00:06:04,406 తన కోసమే నీ బోటు అడిగాం. 61 00:06:06,116 --> 00:06:07,451 ఇది బోటులో మర్చిపోయావు. 62 00:06:10,037 --> 00:06:11,038 థ్యాంక్యూ. 63 00:06:11,705 --> 00:06:13,749 నీ బోటు వాడుకున్నందుకు నీకు డబ్బులు తర్వాత ఇస్తాం. 64 00:06:13,832 --> 00:06:16,460 - సారీ. - మరేం పర్వాలేదు. డబ్బులు అక్కర్లేదు. 65 00:06:16,543 --> 00:06:18,378 అంటే, ఎలాగూ మీరేమీ పఫిన్ పక్షులని చూడలేదు, కదా? 66 00:06:18,462 --> 00:06:19,963 లేదు, అస్సలు చూడలేదు. 67 00:06:20,047 --> 00:06:23,342 హా. చూడండి అమ్మాయిలూ, మీరు పోలీసుల దగ్గరికి వెళ్తే మంచిది. 68 00:06:23,425 --> 00:06:25,344 అక్కడ ఇంగ్లీషోళ్లు ఏం చేస్తున్నారో వాళ్లకి చెప్పండి. 69 00:06:25,427 --> 00:06:28,222 అమ్మాయిలమైన మాకు అంత బంపర్ ఆఫర్ అక్కర్లేదులే. థ్యాంక్స్, డానీ. 70 00:06:29,515 --> 00:06:30,849 డానీ, చాలా చాలా థ్యాంక్స్. 71 00:06:30,933 --> 00:06:31,934 నువ్వు చాలా మంచి దోస్తువి. 72 00:06:32,518 --> 00:06:33,810 ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు. 73 00:06:39,942 --> 00:06:41,860 నీ వెంట పడేది ఆ బోటు కెప్టెన్ ఒక్కడే కాదు. 74 00:06:42,611 --> 00:06:44,321 ఈ మహిళ కనిపిస్తే హాట్ లైన్ కి కాల్ చేయండి. 75 00:06:44,905 --> 00:06:45,906 తల వంచుకో. 76 00:06:45,989 --> 00:06:49,826 త్వరగా వెళ్లిపోదాం ఇక్కడి నుండి, లేదంటే ఈ ఊరోళ్లు నన్ను చంపేస్తారు. 77 00:06:49,910 --> 00:06:52,454 బస్సు. బస్సు. ఒక బస్సు ఉంది. ఇటు పద. 78 00:06:54,289 --> 00:06:57,501 ఈ మహిళ కనిపిస్తే, తనకి దూరంగా ఉండండి. 79 00:07:02,256 --> 00:07:03,924 అవును. 80 00:07:04,007 --> 00:07:05,843 అతనికి దాని గురించి తెలుసా? 81 00:07:06,385 --> 00:07:08,971 - తెలీదు. - సర్. ఈ మహిళ కనిపిస్తే చెప్పండి. 82 00:07:09,054 --> 00:07:11,223 సరే. థ్యాంక్యూ, ఆఫీసర్. తప్పకుండా చెప్తా. 83 00:07:43,130 --> 00:07:45,757 మీ సాయానికి థ్యాంక్స్. మేము కుటుంబాన్ని కూడా కనుగొనే పనిలో ఉన్నాం. 84 00:07:54,433 --> 00:07:55,434 పోలీస్ 85 00:08:20,167 --> 00:08:21,752 - గుడ్ ఆఫ్టర్ నూన్, సర్. - గుడ్ ఆఫ్టర్ నూన్. 86 00:08:31,803 --> 00:08:33,554 ఆర్నిక్ బసెస్ 87 00:08:45,609 --> 00:08:46,860 ఏంటి సంగతి? 88 00:08:48,153 --> 00:08:49,488 నేను ఒకటి చెప్పవచ్చా? 89 00:08:49,988 --> 00:08:53,534 అంటే, బహుశా… బహుశా మిస్టర్ బోటు కెప్టెన్ చెప్పింది సరైనదే ఏమో. 90 00:08:54,243 --> 00:08:55,911 మనం పోలీసుల దగ్గరికి వెళ్లి, 91 00:08:56,495 --> 00:08:59,248 ఏం జరిగిందో వాళ్లకి చెపుదాం, ఇందులో మన తప్పేం లేదని చెపుదాం, సరేనా? 92 00:09:00,749 --> 00:09:01,959 ఇలా రా. 93 00:09:05,295 --> 00:09:09,049 ఒకటి చెప్తా, విను, సారా. 94 00:09:10,384 --> 00:09:11,718 ఇదేం పిల్లల షో కాదు. 95 00:09:12,386 --> 00:09:15,305 ఇక్కడ ప్రభుత్వం చాలా పెద్ద విషయాన్ని కప్పిపుచ్చాలని చూస్తోంది. 96 00:09:15,389 --> 00:09:17,891 తనని చంపమని ఆదేశాలు ఉన్నాయి. నిన్ను చంపమని కూడా ఆదేశాలు ఇచ్చి ఉండవచ్చు. 97 00:09:17,975 --> 00:09:19,810 ఇది ఈ పోలీసుల చేతిలో లేని విషయం. 98 00:09:19,893 --> 00:09:21,937 కాబట్టి, మనం వీలైనంత త్వరగా ఇక్కడి నుండి వెళ్లిపోవాలి. 99 00:09:22,020 --> 00:09:23,021 - అర్థమైందా? - హా. 100 00:09:23,105 --> 00:09:24,398 సరే, అయితే వెళ్దాం పద. 101 00:09:27,484 --> 00:09:28,694 చలో. 102 00:09:31,071 --> 00:09:32,990 - ముందు నేను ఎక్కుతా. - నువ్వు ముందు ఎక్కు. 103 00:09:33,073 --> 00:09:34,116 ఓకే. 104 00:09:36,285 --> 00:09:37,828 - హలో. హాయ్. - హాయ్. 105 00:09:37,911 --> 00:09:41,331 రైల్వే స్టేషన్ కి వెళ్ళాలి. ఇద్దరు పెద్దవాళ్లం, ఒక పాప ఉంది. 106 00:09:41,832 --> 00:09:43,375 - సరే. - థ్యాంక్స్. 107 00:09:46,837 --> 00:09:48,463 అయిదు పౌండ్లు అవుతుంది. 108 00:09:48,547 --> 00:09:50,632 - ఇదిగోండి. మంచిది. - థ్యాంక్యూ. 109 00:09:50,716 --> 00:09:52,551 లాక్ వోర్డెన్ రైల్వే స్టేషన్ 110 00:09:59,433 --> 00:10:00,434 అబ్బా. 111 00:10:10,861 --> 00:10:12,279 త్వరలోనే ఇంటికి వెళ్లిపోతాం. 112 00:10:12,821 --> 00:10:14,156 నిజంగా చెప్తున్నా, సరేనా? 113 00:10:28,295 --> 00:10:29,296 వెళ్లిపోయారా? 114 00:10:56,406 --> 00:10:58,283 ఇది ఎక్కడి నుండి వచ్చిందో ఎవరికీ తెలీకూడదు. 115 00:10:58,825 --> 00:11:00,244 ఈ సమాచారాన్నంతా ఎవరు సేకరించారు? 116 00:11:01,119 --> 00:11:03,038 జో సిల్వర్మన్. అతను ఆక్స్ ఫర్డ్ లో ప్రైవేట్ డిటెక్టివ్, 117 00:11:03,121 --> 00:11:05,332 సారా ట్రాఫర్డ్ అనే మహిళతో కలిసి ఈ కేసులో పని చేశాడు. 118 00:11:05,415 --> 00:11:07,918 పేలుడులో ప్రాణాలతో బయటపడిన పాపని ఎక్కడికో తీసుకెళ్లిపోయారని 119 00:11:08,001 --> 00:11:10,003 తను భావిస్తోంది. 120 00:11:10,963 --> 00:11:12,297 కానీ మీ బాస్ దీని జోలికి వెళ్లవద్దన్నారా? 121 00:11:12,840 --> 00:11:14,216 పై నుండి వచ్చిన ఆదేశాలవి. 122 00:11:14,758 --> 00:11:15,843 "దాని జోలికి వెళ్లవద్దు." 123 00:11:16,510 --> 00:11:17,511 ఇక, 124 00:11:18,345 --> 00:11:19,346 మీరు చూసుకోండి. 125 00:11:47,916 --> 00:11:49,960 సైప్రస్ తీరానికి దగ్గర్లో హెలికాప్టర్ కూలిన ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం 126 00:11:50,043 --> 00:11:51,461 ఏంటి ఇదంతా? 127 00:12:01,221 --> 00:12:04,308 సరే. ఎవరైనా మన వీడియో తీసి టిక్ టాక్ లాంటి వాటిలో పెట్టక ముందే, ఇక్కడి నుండి వెళ్లిపోదాం. 128 00:12:10,814 --> 00:12:13,066 గిరగిర గిరగిర తిరుగుతున్నాయి 129 00:12:13,150 --> 00:12:15,903 బస్సు చక్రాలు గిరగిర తిరుగుతున్నాయి 130 00:12:15,986 --> 00:12:18,322 రోజంతా 131 00:12:18,405 --> 00:12:21,742 బస్సులో ఉన్న చంటిబిడ్డ ఒకటే ఏడుపు ఇక 132 00:12:21,825 --> 00:12:24,203 గుక్కపెట్టి ఏడుపు 133 00:12:24,286 --> 00:12:27,247 బస్సులో ఉన్న చంటిబిడ్డ ఒకటే ఏడుపు ఇక 134 00:12:27,331 --> 00:12:29,917 రోజంతా 135 00:12:35,214 --> 00:12:37,382 ప్రైవేట్ పార్కింగ్ 136 00:13:07,913 --> 00:13:09,373 మోడర్న్ స్క్వైర్ 137 00:13:12,793 --> 00:13:14,044 పిచ్చోడు. 138 00:13:33,272 --> 00:13:34,273 హలో. 139 00:13:41,321 --> 00:13:42,990 సరే. సైనిక కోర్టులో విచారణ జరగాల్సి ఉండి, 140 00:13:43,073 --> 00:13:46,493 అది జరగని సైనికులకి ఏం జరిగిందో నాకు మొత్తం చెప్తావా కాస్త? 141 00:13:46,577 --> 00:13:47,703 ఏమైంది వాళ్లకి? 142 00:13:48,453 --> 00:13:49,705 ఏ సైనికులో కాస్త నిర్దిష్టంగా చెప్పగలరా? 143 00:13:49,788 --> 00:13:52,708 నాకు సెంట్ క్యాండిల్స్ ఇష్టం కదా అని నేను పిచ్చిదాన్ని అనుకోకు, సరేనా? 144 00:13:52,791 --> 00:13:54,585 ఆక్స్ ఫర్డులో ఇంటి పేలుడు ఎందుకు జరిగింది? 145 00:13:54,668 --> 00:13:56,962 డైనా సింగిల్టన్ అనే ఒక పాప ఎందుకు కనిపించకుండా పోయింది? 146 00:13:57,629 --> 00:13:59,381 హా, నువ్వు ఐజాక్ రైట్ ఎవరో తెలీదన్నావు కదా. 147 00:13:59,464 --> 00:14:01,216 కానీ అతని ఫోన్లో నీ నంబర్ స్పీడ్ డయల్ నంబర్ల లిస్టులో ఉంది. 148 00:14:01,800 --> 00:14:03,802 నేను మిమ్మల్ని కాపాడే ప్రయత్నమే చేశా. 149 00:14:03,886 --> 00:14:07,264 - ఎంత మంచి మనస్సో. - కానీ మీరు అన్నీ తెలుసుకోనక్కర్లేదు. 150 00:14:08,640 --> 00:14:10,642 అయితే, మీ దర్యాప్తులో 151 00:14:10,726 --> 00:14:15,439 మీ చేతులకి కూడా మట్టి అంటుకునే అవకాశం ఉందని మీకు అర్థమై ఉంటుంది. 152 00:14:16,064 --> 00:14:19,651 పక్కవాళ్ల మీదకి నింద వేసేటప్పుడు అది అర్థవంతంగా ఉండాలి. 153 00:14:20,402 --> 00:14:22,613 - టీ తాగుతారా? - వద్దు, వద్దు. అస్సలు వద్దు. 154 00:14:22,696 --> 00:14:23,864 దీన్నంతటికీ కారణం నువ్వే. 155 00:14:23,947 --> 00:14:26,200 నువ్వు చేసిన పిచ్చి పనులకి నేను బలవ్వలేను. 156 00:14:27,409 --> 00:14:28,410 చూడండి… 157 00:14:31,455 --> 00:14:34,041 పోలీసు ఇచ్చిన సమాచారం 158 00:14:34,124 --> 00:14:36,543 ఇంకా ఆ చెత్త సోషల్ మీడియాలోకి ఎక్కలేదు. 159 00:14:36,627 --> 00:14:41,465 కాబట్టి, దాన్ని నన్ను ముగించనివ్వండి. 160 00:14:42,341 --> 00:14:43,634 పాప ఎక్కడ ఉంది? 161 00:14:51,725 --> 00:14:55,145 ఆ పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రభుత్వంలో ఉన్న ఉన్నతాధికారులు పని చేస్తున్నారు. 162 00:14:55,812 --> 00:14:57,231 "అదుపులోకి" అంటే నీ దృష్టిలో అర్థమేంటి? 163 00:14:58,690 --> 00:14:59,733 కానీ ఇందాక మీరన్నది నిజమే. 164 00:15:01,985 --> 00:15:03,654 సైనిక కోర్టులో విచారణ జరగాల్సి ఉన్న సైనికులు… 165 00:15:04,446 --> 00:15:06,949 యుద్ధ సంబంధిత నేరాలకు పాల్పడ్డారు… 166 00:15:07,950 --> 00:15:09,535 హెలికాప్టర్ యాక్సిడేంట్లో ఏమీ చనిపోలేదు. 167 00:15:10,536 --> 00:15:13,622 స్వచ్ఛందంగా ఒక ప్రోగ్రామ్ లో పాల్గొనే అవకాశం వాళ్లకి ఇచ్చాం. 168 00:15:14,248 --> 00:15:16,083 ఆర్ & డీ. ఆయుధాలను పరీక్షించే ప్రోగ్రామ్ అన్నమాట. 169 00:15:18,335 --> 00:15:19,419 ఆర్ & డీ అంటే? 170 00:15:20,838 --> 00:15:22,548 పరిశోధన, అభివృద్ధి. 171 00:15:22,631 --> 00:15:25,300 హ, అది నాకు తెలుసు, కానీ ఈ సందర్భంలో 172 00:15:25,926 --> 00:15:27,469 మీరు దేన్ని తయారు చేస్తూ ఉన్నారు? 173 00:15:30,347 --> 00:15:32,474 ఒక కొత్త ఆయుధాన్ని. దానికి విరుగుడుని. 174 00:15:35,561 --> 00:15:37,813 అయితే, వాళ్లని పరీక్షలకి వాడుకున్నారన్నమాట. 175 00:15:37,896 --> 00:15:39,815 ఆ సైనికులు అదృష్టవంతులని చెప్పవచ్చు. 176 00:15:44,528 --> 00:15:46,697 ఓరి దేవుడా. 177 00:15:51,535 --> 00:15:55,289 ఈ శాఖ భయంకరమైన యుద్ధ నేరాలకు పాల్పడింది. 178 00:15:57,291 --> 00:15:58,792 అవును, అది అంత గొప్పగా అనిపించే పని కాదు. 179 00:16:01,628 --> 00:16:05,424 విరుగుడు చాలా అంటే చాలా ముఖ్యమై ఉండేది. 180 00:16:05,507 --> 00:16:08,510 ఆధునిక రక్షణ రంగాన్ని ఒక కుదుపు కుదిపేసి ఉండేది. వాళ్లకి కుడా పనికి వచ్చి ఉండేది. 181 00:16:11,471 --> 00:16:13,682 ఇప్పుడు మనం ప్రమాదకరమైన వాటిని పీకి పారేసే పని చేస్తున్నామంతే. 182 00:16:15,392 --> 00:16:16,393 నాకు… 183 00:16:17,019 --> 00:16:18,437 నాకేం… అసలు నాకు… 184 00:16:38,957 --> 00:16:42,628 వామ్మోయ్, బస్ స్టాపులో ఎదురుచూస్తున్న వాళ్ల దగ్గర ఆగలేదు బస్సు. 185 00:16:42,711 --> 00:16:43,921 - అవునా? - అవును. 186 00:16:46,882 --> 00:16:47,883 అసలేం… 187 00:16:58,852 --> 00:17:00,437 హాయ్, మీరు హంజా మాలిక్ కి కాల్ చేశారు. 188 00:17:00,521 --> 00:17:02,523 నేను ఇప్పుడు ఫోన్ ఎత్తలేకపోతున్నాను, 189 00:17:02,606 --> 00:17:05,692 కానీ, మీరేమైనా చెప్పాలనుకుంటే, బీప్ శబ్దం తర్వాత చెప్పండి. 190 00:17:05,776 --> 00:17:09,780 నేను మీటింగ్ లో ఉండవచ్చు, లేదా కాస్త నాకు జ్వరం చేసి ఉండవచ్చు. 191 00:17:10,280 --> 00:17:13,534 ఒకవేళ అర్జెంట్ అయితే, మీరు నా అసిస్టెంట్, క్లెయిర్ ని కూడా సంప్రదించవచ్చు, 192 00:17:13,617 --> 00:17:15,160 లేదా అయిదు నిమిషాలు ఆగి నాకే మళ్లీ కాల్ చేయవచ్చు. 193 00:17:15,243 --> 00:17:17,663 నేను వీలైనంత త్వరగా, లేకపోతే చూసుకుని వెంటనే కాల్ చేస్తా. 194 00:17:17,746 --> 00:17:18,829 సరే మరి, థ్యాంక్యూ. 195 00:17:19,790 --> 00:17:20,915 మాలిక్. 196 00:17:21,750 --> 00:17:23,502 ఇక్కడ నాపై కాస్త ఒత్తిడి పెరుగుతోంది. 197 00:17:23,585 --> 00:17:25,337 నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? 198 00:17:25,420 --> 00:17:26,630 చిన్నపిల్లల షాపింగ్ చేస్తున్నావా? 199 00:17:27,714 --> 00:17:29,424 అదేదైనా కానీ ఆపేసి, వెళ్లిన పని చూడు. 200 00:17:29,508 --> 00:17:32,928 ఇంకా, కాస్త నీ ఫోన్ ని ఆన్ చేసుకుని చావు! 201 00:17:40,853 --> 00:17:43,939 - ఓకే, తర్వాతి స్టాప్ మనదే! - సూపర్, ఓకే. 202 00:17:56,743 --> 00:17:59,079 - అయ్య బాబోయ్. - అయ్యయ్యో. డ్రైవర్, మేము ఆగాల్సింది ఇక్కడే! 203 00:17:59,162 --> 00:18:02,291 బాసూ, కాస్త స్లో చేస్తావా? మేము బస్సు దిగాలి! 204 00:18:03,333 --> 00:18:05,127 అతను బస్సును ఎందుకు ఆపట్లేదు? 205 00:18:05,210 --> 00:18:06,962 ఓయ్! బాసూ! 206 00:18:07,045 --> 00:18:09,131 - ఏంటి నీ సమస్య? - దేవుడా. 207 00:18:09,214 --> 00:18:11,675 ఎందుకు మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తున్నావు? 208 00:18:11,758 --> 00:18:13,760 నువ్వేం అంత గట్టిగా… 209 00:18:13,844 --> 00:18:15,470 ఓరి నాయనోయ్. నువ్వా? 210 00:18:15,554 --> 00:18:17,055 హా! అవును! 211 00:18:17,139 --> 00:18:18,974 అయ్య బాబోయ్. 212 00:18:22,936 --> 00:18:24,021 బ్రేకులు వేయ్! 213 00:18:26,607 --> 00:18:30,110 - బస్సును ఆపు! ఆపు! - ఆపలేకపోతున్నా. బ్రేకులు పని చేయట్లేదు! 214 00:18:32,070 --> 00:18:33,447 బాబోయ్! 215 00:18:46,585 --> 00:18:47,586 బాబోయ్. 216 00:18:49,505 --> 00:18:52,174 - నీకేం కాలేదు కదా? దెబ్బలేమైనా తగిలాయా? - ఏమీ కాలేదు. 217 00:19:01,808 --> 00:19:02,809 మనం ఇక్కడి నుండి వెళ్లిపోవాలి. 218 00:19:02,893 --> 00:19:04,853 - వీడు వాళ్ల మనిషే. - బాబోయ్. హా. 219 00:19:09,191 --> 00:19:10,567 బాబోయ్. 220 00:19:19,201 --> 00:19:21,411 చర్చ్ లోపలికి వెళ్దాం. లోపల ఎవరైనా ఉండవచ్చు. 221 00:19:28,252 --> 00:19:29,878 కాస్త అలా నడుద్దామా? 222 00:19:32,714 --> 00:19:34,633 రండి! త్వరగా రండి! 223 00:19:35,217 --> 00:19:37,219 కానివ్వు, గట్టిగా పట్టుకో. మరేం పర్వాలేదు. 224 00:19:37,970 --> 00:19:39,805 - రండి! త్వరగా! - ఏం పర్లేదు. 225 00:19:41,932 --> 00:19:42,975 చర్చి లోపలికి పదండి. 226 00:19:47,688 --> 00:19:49,314 హా. అంతే. 227 00:19:59,575 --> 00:20:01,493 ఆగండి. 228 00:20:06,915 --> 00:20:08,917 హా, లోపలికి వెళ్లండి. చలో. 229 00:20:19,469 --> 00:20:22,347 - సరే మరి. త్వరగా లోపలికి పదండి. కానివ్వండి. - సరే, సరే. 230 00:20:22,973 --> 00:20:24,600 సరే మరి. 231 00:20:26,226 --> 00:20:27,227 ఓకే. 232 00:20:27,311 --> 00:20:28,353 ఓకే. 233 00:20:29,438 --> 00:20:30,439 ఓకే. 234 00:20:36,403 --> 00:20:37,529 చెప్పు. 235 00:20:37,613 --> 00:20:39,573 వీళ్లు నా దగ్గరే ఉన్నారు, సర్. 236 00:20:39,656 --> 00:20:42,326 ముగ్గురూ నా దగ్గరే చర్చిలో ఉన్నారు. 237 00:20:43,118 --> 00:20:44,119 చర్చిలోనా? 238 00:20:44,203 --> 00:20:45,412 అవును, సర్. 239 00:20:45,495 --> 00:20:48,081 అక్కడ ప్రార్థనలు, సువార్త సభల్లాంటివేవీ జరగడం లేదు కదా. 240 00:20:48,165 --> 00:20:50,042 లేదు, లేదు, సర్. ఎవరూ లేరు. 241 00:20:51,793 --> 00:20:53,003 నేనే వీళ్లని ఇక్కడికి తీసుకొచ్చా… 242 00:20:54,505 --> 00:20:55,506 ఒక బస్సులో. 243 00:20:55,589 --> 00:20:56,590 శభాష్. 244 00:20:57,758 --> 00:20:59,927 అయితే, అంతా ప్లాన్ ప్రకారమే జరుగుతోంది కదా? 245 00:21:00,511 --> 00:21:01,553 అవును. 246 00:21:01,637 --> 00:21:03,222 - ఏం… - ఏమీ కాదు. 247 00:21:03,305 --> 00:21:04,306 ఏం చేస్తున్నారు? 248 00:21:06,016 --> 00:21:07,017 కూర్చోండి. 249 00:21:08,685 --> 00:21:09,686 కూర్చోండి! 250 00:21:10,187 --> 00:21:11,772 - ఇక్కడ! ఇక్కడ కూర్చోండి! - సరే! 251 00:21:11,855 --> 00:21:13,148 త్వరగా కానివ్వండి! కూర్చోండి! 252 00:21:15,067 --> 00:21:16,068 ఏం పర్వాలేదులే. 253 00:21:19,238 --> 00:21:22,324 ఇప్పుడు నేను… నేను ఏం చేయను? 254 00:21:22,824 --> 00:21:24,660 మనం మాట్లాడుకున్నాం కదా, మాలిక్. 255 00:21:24,743 --> 00:21:26,245 మళ్లీ మళ్లీ చెప్పాలా? 256 00:21:27,913 --> 00:21:29,081 ముగించేయమన్నా కదా. 257 00:21:29,164 --> 00:21:31,250 అలాగే, సర్. అలాగే. 258 00:21:31,333 --> 00:21:32,376 అంటే… 259 00:21:33,126 --> 00:21:35,170 స్పష్టత కోసం అడుగుతున్నా, సర్. 260 00:21:38,674 --> 00:21:39,883 "ముగించేయ్" అంటే? 261 00:21:39,967 --> 00:21:42,803 నువ్వు సైనిక నిఘా శాఖలో పని చేయాల్సిన వాడివి. 262 00:21:44,721 --> 00:21:46,557 నీకన్నా చిన్నపిల్లోడు నయం. 263 00:21:54,189 --> 00:21:55,274 కానీ… 264 00:21:57,651 --> 00:21:58,819 పాపని కాకుండా అనే కదా… 265 00:22:00,696 --> 00:22:01,697 మీ ఉద్దేశం? 266 00:22:07,369 --> 00:22:08,370 సర్? 267 00:22:12,207 --> 00:22:13,584 ప్లాన్ మారుస్తున్నా, అక్కడే ఉండు. 268 00:22:14,543 --> 00:22:16,003 నేను బ్యాకప్ పంపుతున్నా. 269 00:22:17,421 --> 00:22:19,798 అలాగే, సర్. అలాగే, సర్. థ్యాంక్యూ. 270 00:22:20,382 --> 00:22:21,717 థ్యాంక్యూ, సర్. 271 00:22:21,800 --> 00:22:22,968 ఓకే. ఓకే. 272 00:22:24,595 --> 00:22:25,762 సరే మరి. 273 00:22:28,724 --> 00:22:29,766 సూపర్. 274 00:22:46,617 --> 00:22:47,868 హలో, బంగారం. 275 00:22:49,411 --> 00:22:50,412 ఎక్కడ ఉన్నావు? 276 00:22:50,495 --> 00:22:52,164 వెకేషన్ కి చెక్కేస్తున్నా. 277 00:22:52,247 --> 00:22:53,373 స్కాట్లాండ్ బాగానే ఉంది. 278 00:22:53,457 --> 00:22:55,959 కానీ, కాస్త ఎండ తగిలితే బాగుంటుందని అనిపిస్తోంది. 279 00:22:56,543 --> 00:22:57,878 మాలిక్ పిరికిపందలా ప్రవర్తిస్తున్నాడు. 280 00:22:57,961 --> 00:22:59,880 అయ్యయ్యో, కానీ నా పని నేను చేసేశాగా. 281 00:23:00,797 --> 00:23:03,175 డౌనీని పరలోకానికి పంపించేశా. దానితో నా పని ఖతమ్ అయింది. 282 00:23:03,258 --> 00:23:04,510 నాకు నీ అవసరం ఉంది. 283 00:23:04,593 --> 00:23:07,179 ఇది చాలా సునాయసమైన పని, క్రేన్. 284 00:23:07,763 --> 00:23:08,764 వాళ్లందరినీ చంపేయ్. 285 00:23:10,516 --> 00:23:11,517 ముగ్గురూ ఉండకూడదు. 286 00:23:12,559 --> 00:23:13,894 నీకు వాళ్లెక్కడ ఉన్నారో పంపించా. 287 00:23:15,312 --> 00:23:16,772 నాకు ఏంటి లాభం! 288 00:23:16,855 --> 00:23:19,691 నీకు డబ్బులు, నకిలీ ఐడీలతో పాటు వెళ్లిపోవడానికి ఒక జెట్ కూడా ఏర్పాటు చేశా. 289 00:23:19,775 --> 00:23:21,527 - ఇంకేం కావాలి నీకు? - హంజా. 290 00:23:27,199 --> 00:23:28,367 పండగ చేసుకో. 291 00:23:38,877 --> 00:23:40,295 సరే, ఇప్పుడు మనమేం చేద్దాం? 292 00:23:40,379 --> 00:23:45,217 మామూలుగా అయితే, ఈ పిచ్చోడికి ఇంకా పిచ్చెక్కక ముందే మనం ఇక్కడి నుండి బయటపడితే బాగుంటుంది. 293 00:23:47,719 --> 00:23:49,471 మనం వాడిని తేలిగ్గా మట్టికరిపించేయగలం. 294 00:23:51,056 --> 00:23:54,059 మనోడికి ఇప్పటికే పిచ్చెక్కి ఉంది. పైగా చేతిలో తుపాకీ ఉంది, సారా. ఓరి దేవుడా. 295 00:23:55,143 --> 00:23:56,895 సారీ. ఓరి దేవుడా అన్నందుకు ఫీల్ అయ్యావా, దేవా. 296 00:23:57,521 --> 00:24:00,524 కానీ, దేవుడు కాస్త కరుణ చూపి మనల్ని కాపాడితే బాగానే ఉంటుందనుకో. 297 00:24:10,242 --> 00:24:12,411 - సా… సారా! - అయ్యో, జాగ్రత్త. 298 00:24:12,494 --> 00:24:13,495 ఇది చాలా ప్రమాదకరం. 299 00:24:15,664 --> 00:24:18,667 కాస్త మీ గుసగుసలు ఆపుతారా? సరే, మిమ్మల్ని వేర్వేరుగా కూర్చోపెడతా. 300 00:24:18,750 --> 00:24:19,918 నువ్వు ఇక్కడ కూర్చో. 301 00:24:20,544 --> 00:24:23,463 రా. ఏం జరుగుతుందో చెప్తా, వినండి. 302 00:24:23,547 --> 00:24:25,007 కాస్త ఆ తుపాకీని పక్కకు పెడతావా? 303 00:24:25,090 --> 00:24:27,759 సరే, సరే. చూడండి, ఇక్కడ నేను చెప్పినట్టు మీరు వినాలి. 304 00:24:27,843 --> 00:24:29,011 థ్యాంక్యూ. 305 00:24:29,678 --> 00:24:32,639 బ్యాకప్ వచ్చేదాకా మనందరం కంగారుపడకుండా ప్రశాంతంగా ఉండాలి. 306 00:24:32,723 --> 00:24:35,809 - "బ్యాకప్" అంటే? - హెలికాప్టర్ అని అనుకుంటున్నా. 307 00:24:36,351 --> 00:24:37,603 ఇంకేదైనా కూడా కావచ్చు. 308 00:24:43,358 --> 00:24:44,443 అదీ, 309 00:24:45,319 --> 00:24:47,196 నీకు ఆ పెద్ద హెలికాప్టర్ గుర్తుందా? 310 00:24:48,363 --> 00:24:50,490 హేయ్? తనేం భయపడట్లేదు. 311 00:24:50,574 --> 00:24:51,575 తనకి నేను తెలుసు. 312 00:24:52,326 --> 00:24:55,329 నీకు ఆ పెద్ద హెలికాప్టర్ గుర్తుందా? 313 00:24:57,456 --> 00:24:59,541 గుర్తుందా, డైనా? ఇది తీసుకో. 314 00:25:00,751 --> 00:25:01,960 గుర్తుందా, డైనా? ఇది తీసుకో అమ్మా. 315 00:25:04,046 --> 00:25:07,257 నేను అర్థం చేసుకోగలను. ఇదంతా నీకెలా అనిపిస్తోందో అర్థం చేసుకోగలను. 316 00:25:07,341 --> 00:25:08,759 నా చేతిలో తు-పా-కీ ఉండటం. 317 00:25:08,842 --> 00:25:11,094 కానీ నిజం… నిజం ఏంటో చెప్పనా? 318 00:25:11,178 --> 00:25:13,430 నేనేమీ చెడ్డవాడిని కాదు. 319 00:25:13,514 --> 00:25:16,600 తు-పా-కీ కేవలం జాగ్రత్త కోసమే… 320 00:25:16,683 --> 00:25:18,477 చూడండి, మీకు భద్రతా భావం కలిగించడానికి నేను ఇలా చేయగలను… 321 00:25:18,560 --> 00:25:20,812 - అస్సలు వద్దు అలా. - చూడండి. సరే. దీని వల్ల లాభం లేదు. 322 00:25:21,730 --> 00:25:22,773 చూడండి, మనందరం… 323 00:25:23,273 --> 00:25:25,984 మనందరం కాస్త కంగారుపడకుండా ప్రశాంతంగా ఉండాలి. 324 00:25:26,068 --> 00:25:30,155 అప్పుడు మనం దూరంగా ఉండవచ్చు, హిం-… 325 00:25:32,032 --> 00:25:33,075 స-కి… 326 00:25:37,704 --> 00:25:38,914 హింసకి! 327 00:25:47,506 --> 00:25:48,715 దేవుడా. 328 00:25:49,508 --> 00:25:50,509 దూరం పరుగెత్తండి! 329 00:26:10,153 --> 00:26:11,363 నీకేం కాలేదు కదా? 330 00:26:11,446 --> 00:26:13,031 హా. ఏమీ కాలేదు. 331 00:26:30,883 --> 00:26:31,925 జోయి. 332 00:26:33,218 --> 00:26:34,303 జోయి. 333 00:26:42,311 --> 00:26:43,937 త్వరగా రండి. త్వరగా. 334 00:26:53,030 --> 00:26:54,114 నాకు సాయపడు. ఇక్కడికి వచ్చి సాయపడు. 335 00:26:54,740 --> 00:26:55,782 సరే. 336 00:27:00,579 --> 00:27:03,040 అదీ. కిందికి వెళ్లు. అంతే. 337 00:27:16,011 --> 00:27:17,471 ఎవరైనా బ్యాకప్ కోసం పిలిచారా? 338 00:27:27,356 --> 00:27:28,440 నువ్వు… 339 00:27:39,785 --> 00:27:41,245 నిన్ను పంపాడా? 340 00:27:43,413 --> 00:27:44,456 దేవుడా. 341 00:27:45,624 --> 00:27:46,667 హా. 342 00:27:47,417 --> 00:27:50,587 నీ భయంకరమైన బాస్ నన్నే పంపించాడు, ఎందుకంటే చిన్నారి పొన్నారి కిట్టయ్య అయిన నువ్వు, 343 00:27:50,671 --> 00:27:53,257 ఇలాంటి దుర్మార్గపు పనులు చేయడానికి గజగజ వణికిపోతున్నావని. 344 00:27:54,633 --> 00:27:59,721 నిజం చెప్పాలంటే, ఇది నేను అనుకున్న దాని కన్నా చాలా తేలిగ్గా జరిగిపోయింది. 345 00:28:02,140 --> 00:28:04,476 ఒక చిన్న దెబ్బకి ఆడవాళ్లు, పాప మటాష్. 346 00:28:04,560 --> 00:28:05,686 అబ్బా. 347 00:28:08,772 --> 00:28:09,773 బూమ్! 348 00:28:10,941 --> 00:28:12,276 ఇప్పుడు జరిగింది అదే కదా. 349 00:28:13,402 --> 00:28:15,779 ఏదేమైనా, ఇప్పుడు అతను నిన్ను కూడా లేపేయమన్నాడు, బుడబుక్కలోడా. 350 00:28:16,822 --> 00:28:19,241 - నిన్ను నమ్మను. - అలానే అనుకుని ఆనందపడు. 351 00:28:20,701 --> 00:28:23,579 ఏలా అయినా, నువ్వు చాలా కాలం నుండి నా హిట్ లిస్టులో ఉన్నావు. 352 00:28:24,872 --> 00:28:28,584 నా తమ్ముడిని చంపినప్పుడు "హమ్మయ్య" అనుకున్నారని అన్నావు. 353 00:28:29,168 --> 00:28:30,586 వాడిని దద్దమ్మ అని అన్నావు. 354 00:28:35,090 --> 00:28:36,508 అలా వెళ్దాం. 355 00:28:36,592 --> 00:28:37,926 అప్పుడు సరదాగా అన్న మాటలవి. 356 00:28:40,262 --> 00:28:43,473 నీ శవాన్ని ఇంటికి తీసుకెళ్లేటప్పుడు అందరూ సంబరాలు చేసుకుంటారు. 357 00:29:02,701 --> 00:29:06,121 ఇప్పుడు నువ్వు ఏమన్నా నేను భయపడను. 358 00:29:13,670 --> 00:29:14,671 జోయి. 359 00:29:20,469 --> 00:29:21,803 అక్కడే ఉండు. 360 00:29:29,144 --> 00:29:30,979 - కదలకు! - కాల్చు. 361 00:29:32,523 --> 00:29:34,066 వద్దు, ఆగు, అక్కడే ఉండు. 362 00:29:34,900 --> 00:29:36,235 జోయి. త్వరగా రా. 363 00:29:38,570 --> 00:29:39,696 దమ్ముంటే కాల్చు. 364 00:29:41,949 --> 00:29:42,950 కాల్చు. 365 00:29:44,117 --> 00:29:45,911 - కానివ్వు. - అబ్బా. 366 00:29:53,919 --> 00:29:55,003 తను అక్కడికి ఎలా వెళ్లింది? 367 00:30:00,425 --> 00:30:01,510 జోయి. 368 00:30:16,108 --> 00:30:17,609 అయ్యో! జోయి! 369 00:30:17,693 --> 00:30:18,902 జోయి! అయ్యయ్యో! 370 00:30:20,529 --> 00:30:21,530 డైనా! 371 00:30:31,957 --> 00:30:33,292 డైనా దగ్గరికి వెళ్లు! 372 00:30:34,042 --> 00:30:35,085 డైనా! 373 00:30:42,134 --> 00:30:44,011 - డైనా! - డైనా? 374 00:30:46,263 --> 00:30:47,347 డైనా! 375 00:31:00,986 --> 00:31:02,404 ఆగు, ఆగు! 376 00:31:02,487 --> 00:31:03,780 డైనా! 377 00:31:03,864 --> 00:31:05,532 డైనా, ఆగు! 378 00:31:27,095 --> 00:31:28,222 డైనా! 379 00:31:29,431 --> 00:31:30,933 చిన్నారి డైనా! 380 00:31:31,016 --> 00:31:33,727 నీ పేరును పిలుస్తుంటే, డైనోసార్ ని పిలుస్తున్నట్టు ఉంది, కదా? 381 00:31:33,810 --> 00:31:36,063 నీకు డైనోసార్లంటే ఇష్టం, కదా? 382 00:31:36,813 --> 00:31:38,982 ఏ డైనోసార్ అంటే ఇష్టం? 383 00:31:48,075 --> 00:31:51,578 నా కొడుకు మైలోకి బ్రాకియోసారస్ అంటే ఇష్టం. 384 00:31:52,287 --> 00:31:56,375 నేను చిట్టి, లడ్డు డైనోసార్ ని! 385 00:31:56,458 --> 00:31:59,127 ఇవిగో నా రెక్కలు, ఇవిగో నా… 386 00:32:04,132 --> 00:32:05,717 నేను బ్రాంటోసారస్. 387 00:32:06,969 --> 00:32:08,262 పొడుగ్గా, సన్నగా ఉంటా. 388 00:32:08,345 --> 00:32:10,180 నాకు తోక కూసుగా ఉంటుంది. 389 00:32:11,390 --> 00:32:13,225 నాకు… 390 00:32:20,691 --> 00:32:21,900 నాకు రెక్కలు ఉండవు. 391 00:32:25,529 --> 00:32:27,364 డైనా, అక్కడే ఉండు! డైనా! 392 00:32:30,117 --> 00:32:31,201 డైనా, ఆగు! 393 00:32:34,037 --> 00:32:36,123 - డైనా, వెళ్లిపో. - వద్దు. 394 00:32:36,999 --> 00:32:38,083 వెళ్లు! 395 00:32:40,043 --> 00:32:43,547 నువ్వోక సాధనానివి అంతే. ప్రభుత్వం నిన్నొక ఆయుధంగానే వాడుకుంటోంది. 396 00:32:43,630 --> 00:32:45,048 - ఇక నిన్నూ లేపేస్తారు. - అంత లేదు. 397 00:32:45,132 --> 00:32:48,802 శవాలన్నీ ఎక్కడ ఉన్నాయో నాకు తెలుసు, ఎందుకంటే, వాళ్లని పూడ్చిపెట్టింది, నేనూ, తమ్ముడే. 398 00:32:49,386 --> 00:32:53,432 అందుకే నిన్ను చంపేస్తారని అంటున్నా. 399 00:32:53,515 --> 00:32:55,350 ఆ దృశ్యాన్ని చూడాలని నాకు చాలా ఆశగా ఉంది. 400 00:32:55,934 --> 00:32:58,937 నీ తమ్ముడు, నా భర్తని చంపాడు. 401 00:33:00,856 --> 00:33:04,151 అయితే ప్రాణానికి ప్రాణం బదులివ్వాలనుకుంటున్నావా? అప్పుడు చెల్లుకు చెల్లు అవుతుందనా? 402 00:33:04,776 --> 00:33:06,445 అయితే, కాసింత సేపైనా నిన్ను కొడుతూ ఆనందపడతా. 403 00:33:10,407 --> 00:33:13,076 ఈ విషయంలో మనకి రెండు దారులున్నాయి, సారా. ఏమంటావు? 404 00:33:13,160 --> 00:33:14,578 మొదటిది తుపాకీని కింద పెట్టడం. 405 00:33:15,120 --> 00:33:17,497 డైనాని కనుగొనడంలో నాకు సాయపడి, నాతో వెళ్లమని తనకి నచ్చజెప్పడం. 406 00:33:17,581 --> 00:33:19,208 అప్పుడు నిజంగా చెప్తున్నా, నీ తరఫు నుండి 407 00:33:19,291 --> 00:33:22,544 కొన్ని రహస్య అధికారిక పత్రాలపై నువ్వు సంతకాలు పెడితే సరిపోతుంది. 408 00:33:22,628 --> 00:33:26,256 ఇక నువ్వు దీన్ని మర్చిపోయి, అసలు ఇది జరగలేదన్నట్టుగా నీ జీవితాన్ని నువ్వు మళ్లీ ప్రారంభించుకోవచ్చు. 409 00:33:27,508 --> 00:33:28,509 తొక్కేం కాదు. 410 00:33:29,176 --> 00:33:30,761 - ఆ పాపని నీకు అపజెప్పే ప్రసక్తే లేదు. - సరే. 411 00:33:31,345 --> 00:33:33,764 ఇంకో మార్గం ఏంటంటే, నువ్వు తుపాకీని దించకుండా ఉండటం. 412 00:33:34,640 --> 00:33:36,099 నువ్వు నన్ను చంపేశావే అనుకో. 413 00:33:37,142 --> 00:33:38,143 అప్పుడు… 414 00:33:40,437 --> 00:33:44,775 నీకు తెలుసని నువ్వు అనుకుంటున్నది లోకానికి చెప్తావు. 415 00:33:44,858 --> 00:33:46,860 మీరు ఎన్నెన్ని ఘోరాలు చేశారో నాకు బాగా తెలుసు. 416 00:33:48,862 --> 00:33:50,572 రసాయన ఆయుధాల యుద్ధాలను కప్పిపుచ్చుతున్నారు. 417 00:33:56,370 --> 00:33:57,913 అబ్బా. 418 00:33:57,996 --> 00:34:00,666 అప్పుడు, ఎదురయ్యే పర్వవసానాలను కూడా నువ్వు గమనించాల్సి ఉంటుంది. 419 00:34:02,626 --> 00:34:05,587 నేను చనిపోవచ్చు, కానీ నేను పని చేసే శాఖ అలాగే ఉంటుంది కదా. 420 00:34:09,091 --> 00:34:11,260 ఇదేమంత కష్టమైన నిర్ణయం కాదు కదా, సారా? 421 00:34:12,594 --> 00:34:15,429 జీవితం ఆనందంగా గడపాలా లేదా అందరినీ శత్రువులు చేసుకోవాలా అన్నది నీ చేతిలో ఉంది. 422 00:34:16,473 --> 00:34:17,808 తేడాగా మాట్లాడి ఉంటే క్షమించు. 423 00:34:20,853 --> 00:34:22,437 మా మానాన మమ్మల్ని వదిలేయవచ్చు కదా? 424 00:34:23,397 --> 00:34:25,440 నీకు నేను సాయపడగలను, సారా. 425 00:34:26,233 --> 00:34:27,568 నేనేమీ సైకోని కాదు. 426 00:34:33,991 --> 00:34:35,074 విషయం ఏంటంటే, నీకు… 427 00:34:36,534 --> 00:34:37,786 నీకు హాని తలపెట్టాలని నాకస్సలు లేదు. 428 00:34:38,871 --> 00:34:43,000 నువ్వు ఆ ట్రిగ్గర్ ని నొక్కితే, నీ పరిస్థితి దారుణంగా తయారవ్వవచ్చు. 429 00:34:45,335 --> 00:34:46,335 చూడు, నేను అర్థం చేసుకోగలను… 430 00:34:46,962 --> 00:34:50,424 నీ తప్పు కాని విషయంలో నువ్వు భాగం అయిపోయావు. 431 00:34:50,507 --> 00:34:51,632 నేను ఎందులో భాగమయ్యానో బాగా తెలుసు… 432 00:34:51,717 --> 00:34:56,471 మా వాళ్లతో పోలిస్తే, నేను చాలా కరుణామయుడిని! 433 00:35:01,226 --> 00:35:03,061 నువ్వు ఆ ట్రిగ్గర్ నొక్కితే, 434 00:35:03,729 --> 00:35:06,148 నీ బతుకు ఇంకా నరకంగా తయారవుతుందే కానీ, జరిగేది ఏమీ లేదు. 435 00:35:06,899 --> 00:35:07,941 నువ్వు, 436 00:35:08,692 --> 00:35:09,776 పాప, 437 00:35:11,028 --> 00:35:16,408 నీకు తెలిసిన వాళ్లందరి ప్రాణాలు ఏదోక ప్రమాదంలో పోతాయి. 438 00:35:18,452 --> 00:35:19,786 అయ్యో! 439 00:35:19,870 --> 00:35:21,580 ఇవి నీ అఖరి క్షణాలు, బొమ్. 440 00:35:23,248 --> 00:35:25,667 ఆఖరి కోరికలు ఏమైనా ఉంటే కోరుకో. 441 00:35:31,048 --> 00:35:32,716 కానివ్వు, తుపాకీ పడేయ్. 442 00:35:33,258 --> 00:35:38,096 నీకు కానీ, పాపకి కానీ ఏమీ కాకుండా చూసుకునే పూచీ నాది. 443 00:35:39,431 --> 00:35:40,849 మాటిస్తున్నా నేను. 444 00:35:42,893 --> 00:35:44,895 కానివ్వు. ఆ… ఆ తుపాకీని పడేయ్. 445 00:36:10,087 --> 00:36:11,672 నువ్వు ఆ పని చేస్తావని ఊహించా. 446 00:36:12,256 --> 00:36:13,257 హా. 447 00:36:15,759 --> 00:36:16,969 సారీ. 448 00:36:43,328 --> 00:36:44,663 ప్లగ్స్ లోపలే ఉన్నాయి. 449 00:36:45,163 --> 00:36:46,832 అప్పుడు కాలిస్తే, నీ చేయి పేలిపోతుంది. 450 00:36:47,958 --> 00:36:49,042 పిచ్చోడా. 451 00:37:16,528 --> 00:37:18,363 కాపాడు! 452 00:37:30,083 --> 00:37:31,460 డైనా? 453 00:37:32,753 --> 00:37:33,795 డైనా? 454 00:37:35,589 --> 00:37:37,007 ఎక్కడ ఉన్నావు, డైనా? 455 00:37:40,344 --> 00:37:41,345 డైనా! 456 00:37:43,680 --> 00:37:44,890 డైనా! 457 00:37:45,432 --> 00:37:47,226 బాగానే ఉన్నావా? హేయ్. 458 00:37:52,356 --> 00:37:53,357 నీకేమీ కాలేదు కదా? 459 00:37:59,613 --> 00:38:00,697 ఆ దరిద్రుడు చచ్చాడు. 460 00:38:05,661 --> 00:38:06,662 మంచి పిల్లవబ్బా నువ్వు. 461 00:38:08,372 --> 00:38:09,498 సరే మరి. 462 00:38:11,083 --> 00:38:12,167 నువ్వు బాగానే ఉన్నావా? 463 00:38:12,251 --> 00:38:14,586 బ్రహ్మాండంగా ఉన్నా. ఇక వెళ్దాం. 464 00:38:48,871 --> 00:38:53,500 ఈ లోకం మగవాళ్ల కోసమే రూపొందింది అని 465 00:38:55,335 --> 00:38:57,337 ఎందుకో ఆ దేవుడికే తెలియాలి 466 00:38:59,548 --> 00:39:03,051 కాబట్టి అప్పుడప్పుడూ నిద్రపోయే సమయంలో ఏడుపొచ్చేస్తూ ఉంటుంది 467 00:39:03,135 --> 00:39:07,890 నా మనస్సులో పాతుకుపోయిన వాటిని వెళ్లగక్కే క్రమంలో 468 00:39:07,973 --> 00:39:11,977 నాకు కాస్త వింతగా అనిపిస్తోంది 469 00:39:13,729 --> 00:39:17,608 కాబట్టి ఉదయం లేచి బయటకు వెళ్తా 470 00:39:17,691 --> 00:39:21,028 దీర్ఘంగా శ్వాస తీసుకొని ఉత్సాహంతో రెచ్చిపోతా 471 00:39:21,111 --> 00:39:25,949 గొంతు పగిలేలా "ఏం జరుగుతోంది?" అని అరుస్తా 472 00:39:27,534 --> 00:39:32,206 అప్పుడు అన్నాను, ఓయ్-ఓయ్ 473 00:39:32,289 --> 00:39:34,791 ఓయ్-ఓయ్ 474 00:39:34,875 --> 00:39:39,463 నేను అన్నాను "ఏం జరుగుతోంది?" అని 475 00:39:41,215 --> 00:39:45,844 అప్పుడు అన్నాను, ఓయ్-ఓయ్ 476 00:39:45,928 --> 00:39:48,680 ఓయ్-ఓయ్ 477 00:39:48,764 --> 00:39:49,848 నేను అన్నాను, "ఓయ్" 478 00:39:53,477 --> 00:39:55,646 మీ హక్కులు తెలుసుకోండి 479 00:39:56,605 --> 00:39:57,606 ఇది బాగుంది. 480 00:39:57,689 --> 00:39:59,358 ఇవే మీ హక్కులు 481 00:40:01,818 --> 00:40:04,238 హేయ్, వ్యాంగ్ అని అనండి 482 00:41:04,381 --> 00:41:05,883 హా, తను హాయిగా పడుకుని నిద్రపోతోంది. 483 00:41:07,050 --> 00:41:10,971 పిల్లలు వద్దనుకున్న ఇద్దరు మహిళలైన మనం, ఈ పాపని బాగా చూసుకున్నాం కదా. 484 00:41:11,471 --> 00:41:12,723 - ఏమంటావు? - అవును. 485 00:41:12,806 --> 00:41:14,349 కనీసం తను బాగా తిట్టడమైనా నేర్చుకుని ఉంటుంది. 486 00:41:19,771 --> 00:41:20,772 వేయినో. 487 00:41:21,273 --> 00:41:22,900 - ఎవరది? - అంతా ఓకేనా, జోయి? 488 00:41:22,983 --> 00:41:25,235 వేయినో ఫ్యాన్స్ తదుపరి వార్త కోసం ఆరాటంగా ఎదురుచూస్తున్నారు. ఎక్కడున్నావు? 489 00:41:25,319 --> 00:41:27,821 మనం ఇప్పుడు దాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయవచ్చు, వేయినో. 490 00:41:30,991 --> 00:41:32,409 దాన్ని వ్యాపింపజేసే సమయం ఆసన్నమైంది. 491 00:41:33,744 --> 00:41:36,079 - "పంపండి" అనే బటన్ నొక్కితే సరిపోతుందిగా. - హా, హా. 492 00:41:36,163 --> 00:41:37,414 కానీ, జోయి, ఇది బటన్ నొక్కగానే 493 00:41:37,497 --> 00:41:39,166 ముగిసిపోయే విషయం కాదు, ఇంకాస్త సంక్లిష్టమైనది. 494 00:41:39,249 --> 00:41:41,585 మనం మూడు వేర్వేరు బ్వాకప్స్ పెట్టుకోవాలి, 495 00:41:41,668 --> 00:41:42,920 ఒక్కోటి ఒక్కో చోట పెట్టాలి. 496 00:41:43,003 --> 00:41:45,339 - ఆ తర్వాత "ఐపీ"ని చెక్ చేయాలి. - సోది ఆపు. బై. 497 00:41:50,344 --> 00:41:51,762 ఏంటి? అయితే, నువ్వు వెళ్లాక 498 00:41:51,845 --> 00:41:54,806 మళ్లీ ప్రైవేట్ డిటెక్టివ్ పని చేస్తావా? 499 00:41:54,890 --> 00:41:57,351 లేదు, మోడలింగ్ ఏజెన్సీని ప్రారంభిద్దాం అనుకుంటున్నా. 500 00:41:58,185 --> 00:41:59,186 నిజంగానా? 501 00:41:59,269 --> 00:42:00,354 లేదు. 502 00:42:02,272 --> 00:42:03,273 ఓకే. 503 00:42:03,941 --> 00:42:05,692 ఓరి దేవుడా. నేనేం చేయాలో అర్థం కావట్లేదు. 504 00:42:06,735 --> 00:42:08,737 బహుశా కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిన సమయం వచ్చిందేమో. 505 00:42:10,280 --> 00:42:12,282 నువ్వు… నువ్వు ఒకసారి నన్ను అడిగావు గుర్తుందా? 506 00:42:12,366 --> 00:42:15,369 "నిన్ను నువ్వు ఎప్పుడు తక్కువ చేసుకున్నావు?" అని అడిగావు. 507 00:42:16,203 --> 00:42:17,287 దాని గురించి చాలా ఆలోచించా, 508 00:42:17,371 --> 00:42:21,041 నన్ను నేను నమ్మడం ఎప్పుడైతే ఆపానో, అప్పుడే అనుకుంటా. 509 00:42:26,922 --> 00:42:29,007 మనం ఇప్పటిదాకా అనుభవించిన దాని వల్ల మన బంధం బలపడి ఉండవచ్చని 510 00:42:29,091 --> 00:42:30,467 కొందరు అనుకోవచ్చు. 511 00:42:31,468 --> 00:42:34,805 హా. ఆ… ఆ అవకాశముంది. 512 00:42:36,682 --> 00:42:39,017 నాకు ఒక అంత్యక్రియల కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన పని ఉందబ్బా. 513 00:42:47,609 --> 00:42:48,694 ఓరి దేవుడా. 514 00:42:55,284 --> 00:42:57,619 "జో"కి. 515 00:43:00,581 --> 00:43:01,665 "జో"కి. 516 00:43:07,838 --> 00:43:09,089 ఓరి దేవుడా. 517 00:43:24,271 --> 00:43:26,899 రసాయనాన్ని పరీక్షిస్తున్నారని భావించబడే ఫుటేజీపై కామెంట్ చేయాల్సిందిగా రక్షణా శాఖని కోరడమైంది 518 00:43:44,791 --> 00:43:45,792 దేవుడా. 519 00:43:50,839 --> 00:43:52,841 అలాంటి పత్రాలను 520 00:43:52,925 --> 00:43:55,552 సెల్లోటేప్ వేసి అతికించడానికి మనం ఆక్స్ ఫర్డ్ గ్రాడ్యుయేట్లను వాడతాం. 521 00:43:58,180 --> 00:44:01,767 నేనైతే, వాటన్నింటినీ మీ సెంట్ క్యాండిల్స్ లో వేసి కాల్చేసే వాడిని. 522 00:44:02,267 --> 00:44:03,268 మానేసి వెళ్లిపోతున్నావా? 523 00:44:03,352 --> 00:44:04,770 నేను బలవుతున్నా ఇక్కడ. 524 00:44:06,396 --> 00:44:08,106 మీ ప్లాన్ అదే, కదా? 525 00:44:11,109 --> 00:44:14,112 ఈరాత్రి జరగబోయే ఇంటర్వ్యూకు మీకు గుడ్ లక్ చెప్పి వెళ్దామని వచ్చా. 526 00:44:14,196 --> 00:44:16,949 ఇంకా జవాబుదారీతనానికి, పారదర్శకతకు కూడా. 527 00:44:17,449 --> 00:44:21,328 నీ మనస్సాక్షికి ఎలా సమాధానం చెప్పుకుంటావో చూస్తా. 528 00:44:24,790 --> 00:44:25,999 కంగారుపడకండి. 529 00:44:26,083 --> 00:44:27,459 నేను అన్నీ ప్లాన్ చేసేసుకున్నా. 530 00:44:27,543 --> 00:44:29,211 చర్చిల్ ఒకసారి అన్నాడు కదా, 531 00:44:30,212 --> 00:44:32,464 "మంచి విపత్తు వచ్చినప్పుడు దాన్ని వృథా చేయవద్దు," అని. 532 00:45:14,131 --> 00:45:15,799 ప్రైవేట్ రంగంలోకి స్వాగతం. 533 00:45:23,891 --> 00:45:27,394 ఈ ఫోటోలు చూసే దాకా వీటి గురించి నాకు అస్సలు తెలీనే తెలీదు. 534 00:45:28,187 --> 00:45:29,605 కాబట్టి, హఠాత్తుగా ఇది నాపైకి వచ్చిపడిందని అనవచ్చు. 535 00:45:29,688 --> 00:45:30,689 ఒక్క నిమిషం అండి. 536 00:45:30,772 --> 00:45:34,610 మన బలగాలపై రసాయనిక ఆయుధాల పరీక్షలు జరపడానికి 537 00:45:34,693 --> 00:45:38,197 మన ప్రభుత్వమే అనుమతి ఇచ్చిందనే విషయం 538 00:45:38,280 --> 00:45:41,783 ఇప్పటి దాకా మీకు తెలీదని మమ్మల్ని నమ్మమంటున్నారా? 539 00:45:43,285 --> 00:45:45,579 అవును. అస్సలు తెలీదు నాకు. 540 00:45:47,039 --> 00:45:49,458 అయితే, ఆన్ లైన్లో పోస్ట్ చేసిన 541 00:45:49,541 --> 00:45:50,959 ఫుటేజీలోని కొంత భాగాన్ని చూద్దాం ఇప్పుడు. 542 00:45:51,043 --> 00:45:55,255 ఈ ఫుటేజీలోని కొంత భాగం వీక్షకులకు ఇబ్బంది కలిగించవచ్చని గమనించండి. 543 00:45:59,218 --> 00:46:00,302 ఎవరైనా కాపాడండి. 544 00:46:00,385 --> 00:46:01,678 అయ్య… 545 00:46:01,762 --> 00:46:03,764 ఓయ్, నన్ను చూడు. 546 00:46:03,847 --> 00:46:04,932 ఏం జరుగుతోంది? 547 00:46:11,438 --> 00:46:12,439 మినిస్టర్. 548 00:46:12,981 --> 00:46:14,983 ఈ దిగ్భ్రాంతికరమైన కొత్త ఫోటోలను చూశాక ఏం అనిపిస్తోందో చెప్పగలరా? 549 00:46:15,067 --> 00:46:16,693 హా, సారీ. మన్నించండి. 550 00:46:22,991 --> 00:46:25,619 ఇది అసలు జరిగి ఉండాల్సింది కాదు. 551 00:46:25,702 --> 00:46:28,455 నా హయాంలో, ఇలాంటి వాటిని అస్సలు జరగనివ్వను. 552 00:46:28,539 --> 00:46:32,292 మేము మరింత మెరుగ్గా పని చేయగలమని, అంతే కాకుండా చేస్తామని కూడా, 553 00:46:32,376 --> 00:46:37,381 బాధిత కుటుంబాలకు, బ్రిటన్ ప్రజలకు మళ్లీ మళ్లీ నొక్కి చెప్తున్నాను. 554 00:46:37,464 --> 00:46:40,133 డిఫెన్స్ సెక్రటరీ, టాలియా రాస్. థ్యాంక్యూ. 555 00:46:45,973 --> 00:46:46,974 మంత్రిగారూ? 556 00:46:48,141 --> 00:46:49,309 కారు అటు వైపు ఉంది. 557 00:47:13,083 --> 00:47:17,796 ఫోర్ట్ విలియమ్ నుండి ఇప్పుడే 0800 రైలు వచ్చింది… 558 00:47:24,469 --> 00:47:28,140 అయితే, మొత్తం రౌండాఫ్ చేసి 2,000 చేద్దాం, ఏమంటావు? 559 00:47:28,223 --> 00:47:30,601 అదనపు ఖర్చులు చాలా అయ్యాయి. 560 00:47:31,351 --> 00:47:33,187 ఏంటి? నాకు బిల్ వేస్తూ ఉన్నావా? 561 00:47:34,313 --> 00:47:35,898 పేమెంట్ 28 రోజుల్లోగా చేయాలి. 562 00:47:40,277 --> 00:47:42,613 వేయిన్ చెప్పినట్టు అన్నిచోట్లా దీని గురించే చర్చ. 563 00:47:42,696 --> 00:47:44,489 రసాయన ఆయుధాల స్కాండల్ లీక్ అయిన ఫుటేజ్ 564 00:47:48,702 --> 00:47:50,078 - ఓకే, సిద్ధంగా ఉన్నావా? - హా. 565 00:47:50,162 --> 00:47:51,205 - హేయ్. - హాయ్. 566 00:47:52,831 --> 00:47:53,916 అందరికీ హాయ్. 567 00:47:54,625 --> 00:47:56,084 - హాయ్. - తన పేరు డైనా. 568 00:47:57,336 --> 00:48:00,088 - హాయ్, డైనా. నా పేరు ఎల్లా. - హాయ్, ఎల్లా. 569 00:48:00,797 --> 00:48:03,217 కానివ్వండి, పిల్లలూ. హాయ్ చెప్పండి. మీ కజిన్ ని కలవండి. 570 00:48:03,300 --> 00:48:04,301 హాయ్. 571 00:48:04,885 --> 00:48:07,262 వావ్. సూపర్ గా ఉన్నావు. నీ జంప్ సూట్ కత్తిలా ఉంది. 572 00:48:07,346 --> 00:48:08,514 ఓకే. 573 00:48:09,389 --> 00:48:11,767 సరే మరి. చూడు, డైనా. 574 00:48:11,850 --> 00:48:13,685 అంతా సర్దుకుంటుంది. 575 00:48:20,526 --> 00:48:23,987 నిన్ను మళ్లీ కలుస్తా 576 00:48:25,239 --> 00:48:26,365 సరే, ఇక వెళ్లు. 577 00:48:28,492 --> 00:48:31,161 - హేయ్. ఈ బొమ్మ పేరేంటి? - టెడ్. 578 00:48:31,245 --> 00:48:32,246 టెడ్? 579 00:48:33,121 --> 00:48:34,206 హాయ్, టెడ్. 580 00:48:35,666 --> 00:48:37,084 టెడ్ కి చికెన్ బిర్యానీ అంటే ఇష్టమేనా? 581 00:48:41,588 --> 00:48:44,424 చిన్న కెఫేలో 582 00:48:46,635 --> 00:48:49,763 దార్లో ఉన్న పార్కులో 583 00:48:51,139 --> 00:48:53,642 చిన్నారుల రంగులరాట్నం 584 00:48:53,725 --> 00:48:54,726 జోయి? 585 00:48:56,103 --> 00:48:57,104 జోయి! 586 00:48:57,187 --> 00:49:00,274 కోరికలు కోరుకునే బావి 587 00:49:00,357 --> 00:49:02,276 అయితే, నిన్ను మళ్లీ కలుసుకుంటాననే ఆశిస్తున్నా. 588 00:49:03,402 --> 00:49:06,947 నిన్ను మళ్లీ కలుస్తా 589 00:49:08,532 --> 00:49:12,077 ప్రతీ ఆహ్లాదకరమైన వేసవి రోజున 590 00:49:13,996 --> 00:49:17,916 ఆనందంగా, హాయిగా 591 00:49:18,000 --> 00:49:22,004 నేనెప్పుడూ నీ గురించి అలాగే ఆలోచిస్తా 592 00:49:24,381 --> 00:49:27,843 నువ్వు పగటి సూర్యునిలో కనిపిస్తావు 593 00:49:28,552 --> 00:49:32,890 మరి చీకటి పడగానే 594 00:49:32,973 --> 00:49:38,020 నువ్వు చంద్రునిలో కనిపిస్తావు 595 00:49:38,103 --> 00:49:40,564 కానీ నేను 596 00:49:42,816 --> 00:49:45,277 నిన్ను మళ్లీ కలుస్తా 597 00:49:48,822 --> 00:49:51,950 నిన్ను మళ్లీ కలుస్తా 598 00:49:54,036 --> 00:50:00,834 ఒహ్, యా అదే చంద్రుని నీడలో 599 00:50:03,754 --> 00:50:08,550 నిన్ను మళ్లీ కలుస్తా 600 00:50:09,760 --> 00:50:12,679 నిన్ను మళ్లీ కలుస్తా 601 00:50:14,806 --> 00:50:17,809 నిన్ను మళ్లీ… 602 00:50:17,893 --> 00:50:19,895 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్