1 00:00:10,010 --> 00:00:11,512 - …అరవై. - ఏమైంది? 2 00:00:11,595 --> 00:00:16,350 - నాడి వేగం పెరుగుతోంది. 145. 160. - తనకి ఏమవుతోంది? 3 00:00:16,433 --> 00:00:18,185 - బుజ్జి, నువ్వు బానే ఉన్నావా? - మేడం. 4 00:00:18,268 --> 00:00:20,437 - నేను ఇక్కడే ఉన్నాను. అమ్మ ఇక్కడే ఉంది. - మేడం, మీరు వెనక్కి వెళ్ళాలి. 5 00:00:20,521 --> 00:00:22,439 - సరే. - పిల్లని వీ-ఫిబ్ మీద పెట్టాం! 6 00:00:23,023 --> 00:00:25,067 - నర్స్, ఈమెను బయటకు పంపేయండి. - ఏం జరుగుతోంది? 7 00:00:25,150 --> 00:00:26,193 ఓహ్, దేవుడా. 8 00:00:26,276 --> 00:00:27,486 మేడం, మీరు వెళితేనే మా పని జరుగుతుంది. 9 00:00:27,569 --> 00:00:28,987 - అది నీ వల్లే ఇక్కడ ఉంది. - పదా. 10 00:00:29,613 --> 00:00:31,573 - వద్దు, ప్లీజ్. - ఏం కాదు, ఏం కాదు. 11 00:00:31,657 --> 00:00:34,076 దానికి ఏం కాదు. దానికి ఏం కాదు. 12 00:00:35,244 --> 00:00:36,370 దానికి ఏం కాదు. 13 00:00:36,453 --> 00:00:37,704 - లేదు! అది… - దానికి ఏం కాదు. 14 00:00:37,788 --> 00:00:39,081 - రెడీ. - ప్లీజ్. 15 00:00:39,164 --> 00:00:40,499 యాభైకి ఛార్జ్ చేయండి. క్లియర్! 16 00:00:41,542 --> 00:00:42,918 ఆమె అసిస్టోల్ స్థితిలో ఉంది. 17 00:00:43,001 --> 00:00:44,086 రిథమ్ చెక్ చేస్తున్నాం. 18 00:00:44,878 --> 00:00:47,422 - ఇంకా వీ-ఫిబ్ లోనే ఉంది. - వందకి ఛార్జ్ చేయండి. క్లియర్! 19 00:00:49,716 --> 00:00:51,426 నాడి అందింది. బీపీ పెరుగుతోంది. 20 00:00:53,637 --> 00:00:54,638 ఓహ్, దేవుడా. 21 00:00:58,308 --> 00:00:59,309 ఓహ్, దేవుడా. 22 00:01:10,612 --> 00:01:11,655 హలో. 23 00:01:11,738 --> 00:01:14,241 డాక్టర్ చెన్ ప్రమాదం తప్పింది అన్నారు. 24 00:01:14,908 --> 00:01:17,119 ఇప్పుడు పిల్ల విశ్రాంతి తీసుకోవాలి అంతే. 25 00:01:19,079 --> 00:01:21,206 ఇంటికి వెళితే మంచిది. తర్వాత రండి. 26 00:01:24,877 --> 00:01:26,295 మీ అమ్మాయి హాస్పిటల్ లో ఉందా? 27 00:01:29,047 --> 00:01:30,465 అయితే ఏది మంచిదో నాకు చెప్పొద్దు. 28 00:01:40,017 --> 00:01:43,854 మేరీకి మొదటి నుండీ జరిగింది చాలా వింతగా అనిపించింది. 29 00:01:43,937 --> 00:01:46,064 ఆమెకు మాత్రలు వేసుకోవడం ఏరోజూ మిస్ అయినట్టు గుర్తులేదు. 30 00:01:47,566 --> 00:01:50,819 కానీ కంటి ముందు ఆధారం కనిపిస్తోంది. చెక్కు చెదరని లైన్స్. 31 00:01:52,196 --> 00:01:53,947 అప్పట్లో ఆమె చాలా చిన్న వయస్కురాలు. 32 00:01:54,031 --> 00:01:58,035 ఆమె వృత్తి, అది కూడా మంచి ఎదుగుదల సాధించగల రంగంలో, అప్పుడే మొదలైంది. 33 00:01:58,994 --> 00:02:00,454 మరి ఇప్పుడు ఆమె పరిస్థితి ఏం కావాలి? 34 00:02:04,541 --> 00:02:07,753 చిన్నప్పటి నుండే మేరీకి ఏ విషయాన్నైనా వర్ణించడం చాలా బాగా అబ్బింది. 35 00:02:08,252 --> 00:02:09,463 చాలా చక్కగా మాట్లాడగలదు. 36 00:02:10,422 --> 00:02:12,758 వాళ్ళ ఇంట్లో జరిగే గందరగోళం నుండి తన తమ్ముడు చెల్లిని 37 00:02:12,841 --> 00:02:15,886 కాపాడటానికి వాళ్ళ దృష్టి మళ్లించడానికి ఆ సామర్థ్యాన్ని వాడింది. 38 00:02:19,014 --> 00:02:22,684 కథలు, ముఖ్యంగా రేకెత్తించేవి, అలాగే రహస్యం అనిపించేవి 39 00:02:22,768 --> 00:02:23,977 ఆమెను సేదదీర్చేవి. 40 00:02:25,270 --> 00:02:26,480 విధి ఆడిన వింత నాటకం కారణంగా 41 00:02:26,563 --> 00:02:29,483 మేరీకి ఉన్న ఆ ఇష్టం ఆమెను హోవర్డ్ వైపు నడిపించింది. 42 00:02:31,318 --> 00:02:34,571 ఆమెను ఆఖరిగా అర్థం చేసుకున్న ఒక వ్యక్తి. 43 00:02:34,655 --> 00:02:37,699 ఆమెలోని ప్రతీ భాగాన్ని. ఆమె ప్రపంచానికి చూపించే మంచి పైరూపాన్ని 44 00:02:37,783 --> 00:02:42,246 మాత్రమే కాకుండా ఆమె చాలా జాగ్రత్తగా లోలోపల దాచి ఉంచిన తన అసలు రూపాన్ని కూడా. 45 00:02:43,872 --> 00:02:46,708 మేరీకి కథలు చెప్పడం సహజంగానే బాగా వచ్చు. 46 00:02:47,376 --> 00:02:50,838 కాబట్టి హోవర్డ్ తో పంచుకునే జీవితం, ఒక భార్యగా అలాగే తల్లిగా కలకాలం 47 00:02:50,921 --> 00:02:54,800 సంతోషంగా జీవించడం అనే కథే ఆమె తన జీవితంలో చెప్పగల అతిగొప్ప కథ అని ఆమెకు అనిపించింది. 48 00:03:36,300 --> 00:03:38,218 అరమింట హల్ వ్రాసిన పుస్తకం ఆధారంగా రూపొందించబడింది 49 00:03:47,144 --> 00:03:48,228 మేరీ? 50 00:03:48,770 --> 00:03:49,771 మేరీ? 51 00:04:01,700 --> 00:04:02,868 టైమ్ ఎంత అయింది? 52 00:04:02,951 --> 00:04:04,745 ఇప్పుడే 2:00 దాటింది. 53 00:04:06,955 --> 00:04:08,749 బిడ్డ ఇంకా మేలుకోలేదు. 54 00:04:09,374 --> 00:04:12,294 పిల్లని చెక్ చేయడానికి నర్సులు వచ్చి పోతున్నారు. 55 00:04:13,754 --> 00:04:18,382 వాళ్ళు మనం సంప్రదించడం కోసం చాలా మంది కార్డియాలజిస్టుల లిస్ట్ నాకు ఇచ్చారు. 56 00:04:21,970 --> 00:04:24,431 ఒకవేళ బిడ్డ గుండెకు ఏమైనా దీర్ఘకాలిక సమస్య ఎదురైతే అని. 57 00:04:24,932 --> 00:04:26,600 ఓహ్, మేరీ. నన్ను క్షమించు. 58 00:04:28,727 --> 00:04:30,771 పిల్లలు ఎక్కడ? వాళ్ళు ఇంకా ఇక్కడే ఉన్నారా? 59 00:04:30,854 --> 00:04:33,941 లేదు, నేను జూని ఇంకా మార్కస్ ని రాత్రి ఇంటికి తీసుకెళ్ళాను. 60 00:04:35,400 --> 00:04:36,485 మరి హోవర్డ్? 61 00:04:37,194 --> 00:04:38,820 నేను అతన్ని రోజంతా చూడలేదు. 62 00:04:40,781 --> 00:04:43,617 మార్కస్ ఎలాగైనా దీన్ని నీకు ఇవ్వమన్నాడు. 63 00:04:44,326 --> 00:04:45,536 - థాంక్స్. - సరే. 64 00:04:49,164 --> 00:04:51,083 మరి మనం మాత్రల గురించి మాట్లాడుకుందామా? 65 00:04:55,128 --> 00:04:56,421 మేరీ సింప్సన్? 66 00:04:57,005 --> 00:04:59,216 - ఏంటి? - మీరు మాతో రావాలి. 67 00:04:59,299 --> 00:05:01,009 సరే. ఏంటి? 68 00:05:01,093 --> 00:05:02,845 నేనేం చేయాలి? నేను లాయర్ ని పిలవగలను. 69 00:05:02,928 --> 00:05:04,513 సరే, నువ్వు బిడ్డతో ఉండు. 70 00:05:05,764 --> 00:05:06,765 ఐ లవ్ యు. 71 00:05:08,183 --> 00:05:09,393 థాంక్స్. 72 00:05:10,435 --> 00:05:11,895 - నాకు కాల్ చెయ్. - సరే. 73 00:05:14,690 --> 00:05:16,358 నేను నిజం కాని కొన్ని విషయాలు మాట్లాడా, 74 00:05:16,441 --> 00:05:19,945 అలా చేసి అసలు విషయం నుండి అందరి దృష్టి మళ్ళించాను. 75 00:05:20,028 --> 00:05:21,655 అదే మా అమ్మని ఎవరు చంపారు అనే విషయం. 76 00:05:21,738 --> 00:05:24,032 మా కుటుంబం అంతా ఈ పీడకల ముగిస్తే చాలు అని చూస్తోంది. 77 00:05:25,033 --> 00:05:26,702 ఇవాళ ఉదయం పెట్టిన ఈ ప్రెస్ సమావేశంలో, 78 00:05:26,785 --> 00:05:27,953 - హెనెస్సీ కుటుంబం… - మేడం? 79 00:05:28,036 --> 00:05:30,914 …నాన్సీ హెనెస్సీ మరణం వెనుక ఉన్న వ్యక్తి 80 00:05:30,998 --> 00:05:33,709 అరెస్టుకు దారి తీసే సమాచారం ఇచ్చే వారికి 50,000 డాలర్ల రివార్డు ప్రకటిస్తుంది. 81 00:05:33,792 --> 00:05:36,628 ఆ కుటుంబం వారు బాధితురాలి భర్త అమాయకుడు అంటోంది. 82 00:05:41,508 --> 00:05:44,303 శ్రీమతి సింప్సన్? నా పేరు కవిత సైని. 83 00:05:44,386 --> 00:05:47,598 నేను పిల్లలు మరియు కుటుంబ సర్వీసెస్ డిపార్ట్మెంట్ కి పనిచేస్తుంటా. 84 00:05:47,681 --> 00:05:51,059 మీ అమ్మాయికి ఏం జరిగింది అనే విషయంపై మేము అధికారిక విచారణ మొదలెట్టాం. 85 00:05:51,143 --> 00:05:53,437 ఇది అత్యవసర రక్షణ ఆర్డర్. 86 00:05:55,063 --> 00:05:58,275 మా విచారణ కొనసాగుతున్న సమయంలో, మీ పిల్లల భద్రత కోసం 87 00:05:58,358 --> 00:05:59,943 మీరు ఇల్లు వదిలి వెళ్లాల్సి ఉంటుంది. 88 00:06:00,027 --> 00:06:03,363 అలాగే మీరు పర్యవేక్షణ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో మీ మైనర్ పిల్లలను కలవకూడదు. 89 00:06:05,657 --> 00:06:06,658 ఏంటి? 90 00:06:07,451 --> 00:06:09,494 - ఈ కోర్ట్ ఆర్డర్ ని ధిక్కరిస్తే… - మీరు అలా చేయలేరు. 91 00:06:09,578 --> 00:06:11,788 - మీరు అలా చేయలేరు. - …మిమల్ని అరెస్ట్ చేస్తాం. 92 00:06:12,956 --> 00:06:14,249 లేదు, నేను… 93 00:06:14,333 --> 00:06:15,876 నేను మంచి తల్లిని. 94 00:06:15,959 --> 00:06:18,128 మీరు జడ్జి ముందు వాదన కోసం అభ్యర్థన పెట్టొచ్చు. 95 00:06:18,212 --> 00:06:21,465 ఈమెకు చెప్పు… హోవర్డ్, నేను మంచి తల్లిని నువ్వు ఈమెకు చెప్పు. 96 00:06:21,548 --> 00:06:23,300 ఇది అనుకోకుండా జరిగిన ఒక పొరపాటు మాత్రమే. 97 00:06:23,383 --> 00:06:25,219 - నేను నా భార్యతో కొంచెం మాట్లాడొచ్చా? - సరే. 98 00:06:27,930 --> 00:06:29,014 మనం ఇది ఎదుర్కోగలం, హోవర్డ్. 99 00:06:29,097 --> 00:06:30,766 నువ్వు ఆమెతో చెప్పాలి… 100 00:06:30,849 --> 00:06:32,976 - ఎలనోర్ మనకు లాయర్ విషయంలో సాయం చేయగలదు. - ఎక్కడ ఉంది? 101 00:06:33,060 --> 00:06:34,228 ఏది ఎక్కడ ఉంది? 102 00:06:35,646 --> 00:06:37,189 ఆర్టెమిస్ పక్క తడపడం వల్ల నన్ను నిద్ర లేపింది. 103 00:06:37,272 --> 00:06:38,607 అది నీకోసం వెతికింది. 104 00:06:39,775 --> 00:06:41,109 మేము ఇల్లంతా వెతికాం. 105 00:06:42,361 --> 00:06:44,863 నువ్వు సోఫా మీద పడుకున్నావు ఏమో అనుకున్నా, 106 00:06:44,947 --> 00:06:47,824 రాత్రి పూట పనిలేకుండా ఫోన్ చూస్తూ చస్తావు కదా అలా. 107 00:06:47,908 --> 00:06:50,327 ఆ తర్వాత ఆఫీస్ లో చెక్ చేశా. 108 00:06:51,036 --> 00:06:53,038 నువ్వు చేసిన గందరగోళం… 109 00:06:54,998 --> 00:06:57,251 నువ్వు నా అల్మారా నుండి ఏదో తీసుకున్నావు. 110 00:07:09,137 --> 00:07:11,390 ఆ మాత్రలు పైన షెల్ఫ్ లో ఉన్నాయి. 111 00:07:14,518 --> 00:07:16,728 పిల్లలు అంత పైకి ఎక్కి వాటిని తీసుకోలేరు. 112 00:07:17,563 --> 00:07:19,648 - అది నీకు తెలుసు. - మేరీ. 113 00:07:20,232 --> 00:07:21,233 ఇది నీ పనే. 114 00:07:24,069 --> 00:07:27,197 మన పాపకి విషం పెట్టింది నువ్వే. 115 00:07:27,281 --> 00:07:28,866 అలాంటి పని నేనెందుకు చేస్తాను? 116 00:07:28,949 --> 00:07:32,202 ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి, హోవర్డ్. 117 00:07:32,286 --> 00:07:36,290 నువ్వే నాన్సీని చంపావు అని. 118 00:07:36,373 --> 00:07:37,875 అలాగే ఇప్పుడు ఖచ్చితంగా 119 00:07:38,667 --> 00:07:43,630 అది నీ పనే అని నాకు అర్థమైంది. 120 00:07:43,714 --> 00:07:48,427 వాళ్ళు మింట్ బిళ్ళల డబ్బాలో దొరికిన మాత్రల కారణంగా నిన్ను లోపల పడేయబోతున్నారు. 121 00:07:48,510 --> 00:07:50,846 కానీ వాళ్లకు విషయం అస్సలు తెలీదు. 122 00:07:52,306 --> 00:07:54,266 నువ్వు అమ్మాయిలను ఇంకెప్పటికీ చూడకపోవచ్చు. 123 00:07:55,517 --> 00:07:58,020 చెత్తనా కొడకా! 124 00:07:59,479 --> 00:08:01,398 అబద్ధాలా కోరు! 125 00:08:01,481 --> 00:08:03,150 - మేరీ! ప్లీజ్ ఆగు! - నీచమైన రాక్షసుడా! 126 00:08:03,233 --> 00:08:04,318 - నువ్వు శాంతించాలి. - అబద్ధాల కోరు! 127 00:08:04,401 --> 00:08:06,153 - వాళ్ళని నాకు దూరం చేయడానికి నీకెంత ధైర్యం? - మేడం. మేడం! 128 00:08:06,236 --> 00:08:08,363 - నీకెంత ధైర్యం… వీడే నా బిడ్డకి విషం పెట్టాడు! - హేయ్! ఏంటి… 129 00:08:08,447 --> 00:08:09,531 మీరు నా మాటలు వినాలి! 130 00:08:09,615 --> 00:08:12,075 - నా భార్య బాధలో ఉంది అంతే. - వీడే నా బిడ్డకి విషం పెట్టాడు! 131 00:08:12,159 --> 00:08:13,785 ఆఫీసర్స్, నా భార్య బాధలో ఉంది అంతే. 132 00:08:13,869 --> 00:08:15,537 - నువ్వొక అబద్ధాల కోరువి! - ప్లీజ్, శ్రీమతి సింప్సన్ ని తరలించండి… 133 00:08:15,621 --> 00:08:17,915 లేదు, లేదు, లేదు! ఈమెను నేను తీసుకెళ్తా. తను నాతో రావొచ్చు. 134 00:08:17,998 --> 00:08:20,125 అమ్మాయిలను వీడితో నేను వదలను, ఎల్లి. 135 00:08:20,209 --> 00:08:22,211 - లేదు! - అయితే నన్ను… ఆగు. మేరీ. ఆగు. 136 00:08:22,294 --> 00:08:24,087 - నన్ను చూడు! నన్ను చూడు! ఆగు. ఆగు! - నా పిల్లలు… 137 00:08:24,171 --> 00:08:27,216 - నువ్వు ఆగాలి. మనం ఏదొక పరిష్కారం కనిపెడదాం. - కానీ వాడు విషం… 138 00:08:27,299 --> 00:08:28,509 ఆగు. 139 00:08:28,592 --> 00:08:31,386 - నువ్వు పరిస్థితిని దిగజార్చుతున్నావు. ప్లీజ్. - నా కూతుళ్లు, నా కూతుళ్లు… 140 00:08:31,970 --> 00:08:34,264 ఆమెను వదలండి. ప్లీజ్, ప్లీజ్. 141 00:08:35,349 --> 00:08:36,933 - వాడు విషం పెట్టాడు… - ఏం కాదు, ఏం కాదు. 142 00:08:37,558 --> 00:08:38,559 ఏం కాదు. 143 00:08:40,687 --> 00:08:41,688 మేరీ… 144 00:08:50,697 --> 00:08:54,117 ఈ పుస్తకం బుక్ స్టోర్ కి వెళ్ళడానికి ముందే ప్రింట్ తీయడం ఆపేసారు. 145 00:08:54,201 --> 00:08:57,454 ప్రపంచంలో ఈ 'కాటులూస్ అయిదు' అనువాద పుస్తకం ఉన్న ఒకే ఒక్క వ్యక్తి హోవర్డ్ మాత్రమే. 146 00:08:57,538 --> 00:09:00,249 అలాగే దీన్ని అతను చాలా ఏళ్ల క్రితం మేము డేటింగ్ చేయడం ప్రారంభించినప్పుడు నాకు ఇచ్చాడు. 147 00:09:00,332 --> 00:09:03,460 నాన్సీకి కూడా అతను ఇదే ఇచ్చాడు. 148 00:09:03,544 --> 00:09:07,297 అయితే ఇదంతా నేను నిన్న మీ ఇంటికి వచ్చినప్పుడు తెలీదా? 149 00:09:07,381 --> 00:09:10,217 నువ్వు ఇంటి నుండి వెళ్లిన తర్వాతే నాకు ఇది తెలిసింది. 150 00:09:11,468 --> 00:09:13,095 వాడొక సోసియోపాత్. 151 00:09:14,012 --> 00:09:15,013 వాడొక అబద్ధాల కోరు. 152 00:09:15,097 --> 00:09:16,932 అది కూడా నీకు నిన్నే తెలిసిందా? 153 00:09:18,517 --> 00:09:22,563 ఒక్కొక్కసారి మనల్ని మనం ఎంతగా మోసపుచ్చుకోగలమో తెలిస్తే నీకే ఆశ్చర్యంగా ఉంటుంది. 154 00:09:23,522 --> 00:09:25,816 మనం అనుకున్నదే తప్ప నిజాన్ని చూడలేకపోతాం. 155 00:09:26,400 --> 00:09:27,985 కానీ ఇది? ఈ రింగ్? 156 00:09:28,068 --> 00:09:30,946 దీన్ని సంభావ్య కారణంగా చూడొచ్చు, డిటెక్టివ్. మీరు దీన్ని వాడుకోవచ్చు. 157 00:09:31,029 --> 00:09:32,948 మీరు అతన్ని అరెస్ట్ చేయొచ్చు. అతని వేలిముద్రలు తీసుకోవచ్చు. 158 00:09:33,031 --> 00:09:35,784 నేరం జరిగిన సంఘటన స్థలంలో దొరికినవాటితో ఆ వేలిముద్రలు పోల్చి చూడొచ్చు. 159 00:09:35,868 --> 00:09:37,077 నేను నిజం చెప్తున్నాను. 160 00:09:37,578 --> 00:09:40,789 నా భర్త నా బెస్ట్ ఫ్రెండ్ తో పడుకున్నాడు. 161 00:09:41,999 --> 00:09:43,041 అతనే ఆమెను చంపాడు. 162 00:09:44,918 --> 00:09:47,671 లేదంటే నాన్సీ రింగ్ నా ఇంట్లోకి ఎలా వస్తుంది? 163 00:09:50,132 --> 00:09:51,383 ఏమండీ. 164 00:09:53,218 --> 00:09:55,137 థాంక్స్, జోడి, ఆమెను తీసుకొచ్చినందుకు. 165 00:09:55,220 --> 00:09:58,515 - ప్లీజ్, రండి. - లేదు, నేను ఇంకేం చెప్పదలచుకోలేదు. 166 00:09:58,599 --> 00:10:00,976 సరే. కానీ మనకు కొన్ని నిమిషాలు చాలు. 167 00:10:16,700 --> 00:10:20,579 మిస్ బుషే, ఈ ఐటమ్స్ లో దేన్నైనా మీరు గుర్తుపట్టగలరా? 168 00:10:21,830 --> 00:10:23,248 ల మెర్ 169 00:10:23,332 --> 00:10:27,836 అవును, ఇవి నాన్సీ వస్తువులు. అవును, నాన్సీ లారెన్ హెనెస్సీ. 170 00:10:27,920 --> 00:10:28,921 ఎన్.ఎల్.హెచ్ 171 00:10:33,133 --> 00:10:35,302 నాకు అర్థం కావడం లేదు. ఇవి ఆధారాలా? 172 00:10:42,309 --> 00:10:43,644 ఏం జరుగుతోంది? 173 00:10:43,727 --> 00:10:45,562 హోవర్డ్ మిమ్మల్ని కలిశాడా? 174 00:10:45,646 --> 00:10:49,816 ఈ బాక్సులో ఉన్నవి నా దగ్గరకి ఎలా వచ్చాయా అని అడుగున్నట్టు అయితే, మరి… 175 00:10:49,900 --> 00:10:52,528 అవును, నీ భర్త ఇవాళ ఉదయం నన్ను కలిసాడు, కానీ… 176 00:10:53,820 --> 00:10:54,988 నీకు ఒకటి స్పష్టం చేస్తాను విను. 177 00:10:55,072 --> 00:10:58,534 ఈ వస్తువులు నీ ఇంట్లోకి ఎలా వచ్చాయి? 178 00:10:59,368 --> 00:11:01,954 వీటిని శ్రీమతి హెనెస్సీ నుండి అతను దొంగిలించాడా లేక నువ్వు దొంగిలించావా? 179 00:11:06,917 --> 00:11:08,544 అది మీరు అనుకునేటట్టు కాదు. 180 00:11:09,127 --> 00:11:12,965 - ఓహ్, మేరీ. నువ్వు ఏం చేసావు? - ఆమెకు… 181 00:11:13,048 --> 00:11:16,260 ఆమెకు ఇవి కనిపించకపోయినా అస్సలు తెలిసేది కాదు. 182 00:11:16,343 --> 00:11:18,887 - నాన్సీకి ఎన్నో ఉండేవి. - ఓహ్, దేవుడా. 183 00:11:18,971 --> 00:11:22,349 నీ భర్త నీకు శ్రీమతి హెనెస్సీ అంటే ఈర్ష్య అని, అలాగే ఆమె గురించే మాట్లాడేదానివి అన్నాడు. 184 00:11:22,432 --> 00:11:23,433 అవునా? 185 00:11:23,517 --> 00:11:25,102 అతను మీరు ఇలా అనుకోవాలని అన్నాడు. 186 00:11:26,520 --> 00:11:29,565 - అతను మీ దృష్టి మళ్లిస్తున్నాడు. - అందుకే ఆమెతో అతను అక్రమ సంబంధం 187 00:11:29,648 --> 00:11:32,568 - పెట్టుకున్నాడని ఆరోపిస్తున్నావు అన్నాడు. - లేదు, అతనే ఆమెను బుట్టలో వేసుకున్నాడు. 188 00:11:32,651 --> 00:11:36,113 అతనే ఆమెను చంపాడు. అతనే చెడ్డవాడు. నేను కాదు. 189 00:11:40,409 --> 00:11:43,996 ఒకటి చెప్పనా, నేను ఈ ఉద్యోగం చాలా ఏళ్లుగా చేస్తున్నా. 190 00:11:44,997 --> 00:11:48,959 రకరకాల బంధాలలో ఉన్న చాలా మంది దగ్గరి వాళ్ళను చూసాను. 191 00:11:49,042 --> 00:11:53,213 కానీ ఇక్కడ, మీ ముగ్గురు మధ్య ఉన్నది, 192 00:11:53,297 --> 00:11:57,968 అసలు అదేంటో నాకు తెలీడం లేదు, కానీ అది స్నేహం మాత్రం కాదు. 193 00:12:04,349 --> 00:12:05,559 వచ్చినందుకు థాంక్స్. 194 00:12:28,040 --> 00:12:30,542 - అమ్మా? - హేయ్, హాయ్. 195 00:12:30,626 --> 00:12:33,128 అమ్మా. ఏం జరుగుతోంది? నాన్న నువ్వు ఇంటికి రావడం లేదు అన్నాడు. 196 00:12:33,212 --> 00:12:34,713 - నువ్వు ఎక్కడ ఉన్నావు? - నేను హాస్పిటల్ లో ఉన్నాను. 197 00:12:34,796 --> 00:12:36,381 జూని ఆర్టెమిస్ ని చూడాలి అంటోంది. 198 00:12:37,633 --> 00:12:39,510 - అది బాగానే ఉందా? - అవును. 199 00:12:39,593 --> 00:12:40,719 అవును, అది నిద్ర లేచింది. 200 00:12:40,802 --> 00:12:43,555 డాక్టర్ దానికి ఏం కాదు అన్నారు. అది రేపు రాత్రి ఇంటికి వచ్చేయొచ్చు అంట. 201 00:12:46,266 --> 00:12:48,018 - హమ్మయ్యా. - ఏం జరుగుతోంది? 202 00:12:48,101 --> 00:12:51,480 నేను నాకు వీలైనంత వెంటనే నీకు అంతా వివరిస్తాను. సరేనా, బుజ్జి? 203 00:12:52,272 --> 00:12:53,565 నాకోసం ఒక్క పని చేస్తావా? 204 00:12:55,192 --> 00:12:56,610 సరే, అలాగే. ఏంటి? 205 00:12:57,236 --> 00:12:59,613 మీ నాన్నతో ఒంటరిగా నీ చెల్లెళ్లను వదలకు. 206 00:13:00,239 --> 00:13:02,115 నీ కనుసన్నల నుండి వాళ్ళను వెళ్లనివ్వకు. 207 00:13:02,741 --> 00:13:03,909 ఆ పని చేయగలవా? 208 00:13:06,787 --> 00:13:08,747 అమ్మా, నేను… నేను వెళ్ళాలి. 209 00:13:08,830 --> 00:13:10,666 ఇది చాలా పెద్ద పనే అని నాకు తెలుసు. 210 00:13:11,625 --> 00:13:13,210 - నాకు తెలుసు. - అమ్మా, ఇక్కడ ఏం జరుగుతున్నా… 211 00:13:14,002 --> 00:13:15,170 నేను నీ పక్షానే ఉంటా. 212 00:13:35,357 --> 00:13:36,775 నేను మార్కస్ తో మాట్లాడాను. 213 00:13:37,401 --> 00:13:40,362 ఆర్టీ నిద్ర లేచింది, దాని పరిస్థితి మెరుగైంది. 214 00:13:42,489 --> 00:13:43,574 పోనిలే మంచిదే. 215 00:13:50,581 --> 00:13:54,126 నేను నా లాయర్లతో కలిసి పని చేసే ఒక ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ తో రేపు ఉదయం ఒక మీటింగ్ ఏర్పాటు చేశా. 216 00:13:55,711 --> 00:13:59,089 అతని దగ్గర నేరం జరిగిన చోట తీసిన ఫోటోలు ఉన్నాయి, 217 00:13:59,173 --> 00:14:03,677 కాబట్టి అతను హోవర్డ్ కి హత్యతో ఏమైనా సంబంధం ఉన్నట్టు కనిపెడతాడు ఏమో చూద్దాం. 218 00:14:04,219 --> 00:14:08,807 ఎందుకంటే ప్రస్తుతం వాళ్ళకి నిజమైన ఆధారాలను చూపకపోతే వాళ్ళు నమ్మరు. 219 00:14:08,891 --> 00:14:14,021 అవును. నా వల్లే ఇప్పుడు వాళ్ళు మనం ఏం చెప్పినా నమ్మేలా లేరు. 220 00:14:20,944 --> 00:14:21,987 నీకు నా మీద కోపంగా ఉంది. 221 00:14:22,571 --> 00:14:23,780 నాకేం లేదు. 222 00:14:24,656 --> 00:14:27,159 - నాకు నాన్సీ మీద కోపం లేదు. - నీకు లేదని నాకు తెలుసు. 223 00:14:33,874 --> 00:14:36,752 నేను వాటిని ఎందుకు తీసుకున్నానో తెలుసుకోవాలని ఉందా, ఎందుకంటే… 224 00:14:36,835 --> 00:14:40,756 అసలు ఎందుకో తెలుసా? నిజంగా? 225 00:14:46,261 --> 00:14:47,429 అది మా అమ్మ. 226 00:14:48,222 --> 00:14:51,767 నేనూ, రాబర్ట్ తో కలిసి పారిపోయానేమో, బుషే ఇంటి పరువు 227 00:14:51,850 --> 00:14:54,269 తీసేసానేమో అని తెలుసుకోవడానికి ఫోన్ చేస్తోంది. 228 00:14:56,063 --> 00:14:57,105 రాబర్ట్ ఎలా ఉన్నాడు? 229 00:14:57,648 --> 00:14:58,982 నాకు తెలీదు. 230 00:15:03,153 --> 00:15:05,030 రేపు మనం పొద్దున్నే లేవాలి. 231 00:15:18,919 --> 00:15:20,671 మీకు ఇంకేమైనా కావాలా? నేను మెన్యు తెస్తాను. 232 00:15:20,754 --> 00:15:21,755 ద బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ 233 00:15:21,839 --> 00:15:23,632 వీళ్ళు మంచి క్వాలిటీ మిల్క్ షేక్ చేస్తారు. 234 00:15:23,715 --> 00:15:26,093 లేదు, వద్దు. అదేం అవసరం లేదు. 235 00:15:26,176 --> 00:15:27,678 మీ దగ్గర ఫోటోలు ఉన్నాయా? 236 00:15:27,761 --> 00:15:29,429 విషయానికి వచ్చారు. బాగుంది. 237 00:15:30,889 --> 00:15:33,725 మీరు కొంచెం తట్టుకోగలరు కదా? ఈ ఫోటోలు చాలా దారుణంగా ఉన్నాయి. 238 00:15:33,809 --> 00:15:35,561 వాడు ఆమెకు ఏం చేసాడో నేను చూడాలి. 239 00:15:56,707 --> 00:15:59,877 సరే. సరే. సరే. సరే. 240 00:16:00,961 --> 00:16:02,296 - థాంక్స్. - సరే. 241 00:16:02,379 --> 00:16:05,591 మాకు వ్యక్తిగతంగా చూపించగలవా? నేరం జరిగిన స్థలాన్ని? 242 00:16:06,884 --> 00:16:10,012 మనం ముందుగా ఆ విషయం మాట్లాడుకోలేదు. నా లైసెన్స్ పోయే ప్రమాదం ఉంది. 243 00:16:10,095 --> 00:16:12,556 మేరీ. మనకు కావాల్సింది అంతా ఫోటోలలో ఉంది. 244 00:16:12,639 --> 00:16:13,765 లేదు, అదేం కాదు. 245 00:16:14,850 --> 00:16:17,186 ఇక్కడ అసలు మీ లక్ష్యం ఏంటి? 246 00:16:17,269 --> 00:16:19,229 ఈ పని చేసినోడు ప్రొఫెషనల్ కాదు. 247 00:16:19,313 --> 00:16:21,523 నాకు… నాకు అతను తెలుసు. 248 00:16:22,691 --> 00:16:24,776 అలాగే అతను తప్పు చేసి ఉంటే, నేను కనిపెట్టగలను. 249 00:16:38,624 --> 00:16:40,751 ఇదే అది. ద డెడ్ జోన్. 250 00:16:40,834 --> 00:16:42,961 బాధితురాలు ఇక్కడే హత్య చేయబడింది. 251 00:16:43,045 --> 00:16:45,797 ఆమె పేరు నాన్సీ, "బాధితురాలు" కాదు. 252 00:16:45,881 --> 00:16:48,509 ఈ పని చేసేటప్పుడు ఆమె పేరు వాడమంటారా? 253 00:16:49,760 --> 00:16:51,470 మీ హంతకుడు బాధితురాలిని ఇక్కడికి తీసుకొచ్చాడు. 254 00:16:51,970 --> 00:16:55,432 రక్తం పడిన ఆచూకీని బట్టి అతను కనీసం ఆరు అడుగుల మనిషి అని చెప్పొచ్చు. 255 00:16:56,099 --> 00:16:57,601 అతను ఆమెను ఈ చోటుకు తీసుకొచ్చాడు. 256 00:16:57,684 --> 00:17:00,854 ఆమె పరిగెత్తలేదు, అతను ఆమెను తోసిపడేసాడు. 257 00:17:00,938 --> 00:17:04,816 పుర్రేకి తగిలిన గాయాన్ని బట్టి, ఒకే ఒక్క దెబ్బతో ఆమె చనిపోయింది అని చెప్పొచ్చు. 258 00:17:04,900 --> 00:17:06,734 అప్పుడు ఆమె ఇక్కడ పడింది. 259 00:17:06,818 --> 00:17:09,570 ఆగు, పోలీసులు ఆమె శరీరాన్ని నీటి దగ్గర కనిపెట్టారు అనుకున్నానే. 260 00:17:09,655 --> 00:17:10,696 అవును. 261 00:17:10,781 --> 00:17:14,117 నిజమే. అతను ఆమె శరీరాన్ని తూర్పు వైపు 30 అడుగులు లాక్కెళ్లాడు. 262 00:17:14,201 --> 00:17:15,702 ఆమె శరీరాన్ని అక్కడ పడేసాడు. 263 00:17:16,744 --> 00:17:20,499 శవాన్ని కాలి మడమలు పట్టుకుని లాగడమే సులభం. 264 00:17:24,670 --> 00:17:26,547 కానీ ఆసక్తికరమైన విషయం చెప్తాను వినండి. 265 00:17:26,630 --> 00:17:30,676 సగం దూరం వెళ్లేసరికి, అతను ఆమెను మడమతో లాగడం ఆపేసాడు. 266 00:17:30,759 --> 00:17:32,177 అది నీకెలా తెలుసు? 267 00:17:32,261 --> 00:17:36,348 అంటే, రక్తపు మరకల తీరు ఇక్కడ మారింది. 268 00:17:36,431 --> 00:17:37,599 నాది ఒక అంచనా ఉంది. 269 00:17:37,683 --> 00:17:40,602 బాధితురాలిని అంత దూరం రెండు చేతులతో లాక్కెళ్లడం 270 00:17:40,686 --> 00:17:43,605 బహుశా అతనికి బాగా భారంగా అనిపించింది అనుకుంట. 271 00:17:44,314 --> 00:17:48,986 మిగతా దూరం అంతా అతను ఆమెను కుడి చేత్తో మాత్రమే లాక్కెళ్లినట్టు ఉంది. 272 00:17:50,153 --> 00:17:51,738 అతను బలహీనంగా ఉండటం వల్ల కాదు. 273 00:17:51,822 --> 00:17:54,867 కానీ నాకు తెలిసి హంతకుడికి ఏదొక గాయం అయినట్టు ఉంది. 274 00:17:54,950 --> 00:17:56,869 బహుశా నడుము నొప్పి లేదా భుజం లాగేయడం వల్ల ఏమో. 275 00:18:15,971 --> 00:18:17,431 ఖచ్చితంగా ఇంట్లో ఎవరూ లేరా? 276 00:18:17,514 --> 00:18:19,308 ఆర్టీని ఇంకా డిస్ ఛార్జ్ చేయలేదు, 277 00:18:19,391 --> 00:18:21,476 అలాగే మార్కస్ వాళ్లు అంతా ఇంకా ఆమెతో హాస్పిటల్ లో ఉన్నారు అన్నాడు. 278 00:18:21,560 --> 00:18:23,145 నువ్వు ఇక్కడికి వచ్చి ఉండకూడదు, మేరీ. 279 00:18:23,228 --> 00:18:25,147 అయితే మనం రేపు డాక్టర్ ఆఫీస్ కి వెళదామా? 280 00:18:25,230 --> 00:18:28,650 లేదు, నేను ఇది చేయగలను. నేను ఇది చేయగలను. 281 00:18:28,734 --> 00:18:31,236 నువ్వు నాకు ఏమీ నిరూపించాల్సిన అవసరం లేదు. 282 00:18:31,320 --> 00:18:32,654 లేదని నాకు తెలుసు. 283 00:18:36,074 --> 00:18:37,284 వెళ్లి వచ్చేద్దాం. 284 00:18:37,367 --> 00:18:38,744 - సరే. - నేను ఇక్కడే ఉంటా. 285 00:19:34,174 --> 00:19:35,926 భలే, ఇది చాలా పిచ్చి పని. 286 00:19:36,677 --> 00:19:39,596 చైల్డ్ సర్వీసెస్ వారు చెప్పకుండా వచ్చారంటే ఏమవుతుందో ఊహించుకో. 287 00:19:39,680 --> 00:19:41,223 నువ్వు చాలా పెద్ద సమస్యలో పడతావు. 288 00:19:42,307 --> 00:19:43,725 ఇది ఇంకా నా ఇల్లు కూడా. 289 00:19:50,023 --> 00:19:51,024 అక్కడ ఏముంది? 290 00:19:55,112 --> 00:19:56,738 నాకు ఇది నచ్చడం లేదు, మేరీ. 291 00:19:57,531 --> 00:19:58,907 నీకు నన్ను చూసి భయంగా ఉంది. 292 00:19:59,700 --> 00:20:02,035 ఒకసారి నిన్ను నువ్వు చూసుకో. నువ్వు ఆకులా అల్లాడిపోతున్నావు. 293 00:20:02,119 --> 00:20:03,453 నువ్వు నాన్సీని చంపేసావు. 294 00:20:04,204 --> 00:20:05,956 నువ్వు అలా అనడం ఆపితే బాగుంటుంది. 295 00:20:06,039 --> 00:20:08,792 వాళ్లకి తెలుసు. పోలీసులకు. 296 00:20:08,876 --> 00:20:13,297 హంతకుడికి ఎడమ భుజం మీద గాయం ఉందని వాళ్ళకి తెలుసు. 297 00:20:14,047 --> 00:20:15,465 వాళ్ళకి తెలుసు. 298 00:20:16,967 --> 00:20:18,552 నా మెడికల్ రికార్డులు. 299 00:20:19,803 --> 00:20:21,013 ఇదేనా నీ ప్లాన్? 300 00:20:21,972 --> 00:20:25,726 ప్రపంచంలో అత్యంత కామన్ జిమ్ గాయం ఉందని చెప్పే 301 00:20:25,809 --> 00:20:27,936 రికార్డులు పోలీసులకు ఇచ్చి వాళ్ళకి పిచ్చెక్కిస్తావా? 302 00:20:30,689 --> 00:20:33,984 నువ్వు కొంచెం కూర్చుంటావా? ఇలా నిలబడి మాట్లాడుకోవడం బాలేదు. 303 00:20:34,067 --> 00:20:36,486 నాకు మనం ఇన్నాళ్లూ మాట్లాడుకున్నట్టు ఒక్క నిమిషం మాట్లాడాలని ఉంది. 304 00:20:38,447 --> 00:20:40,782 నువ్వు నాకు కనీసం ఆ అవకాశం ఇవ్వాలి. 305 00:20:41,825 --> 00:20:43,452 నా గురించి నీకు తెలిసినంత ఎవరికీ తెలీదు. 306 00:20:44,453 --> 00:20:45,454 నాకు కూడా తెలీదు. 307 00:20:46,455 --> 00:20:47,664 నాకు నువ్వు ఏంటో తెలీదు. 308 00:20:50,042 --> 00:20:52,127 నేను పెళ్లి చేసుకున్న వ్యక్తి, అలాగే నన్ను… 309 00:20:54,379 --> 00:20:56,256 నేను ప్రేమలో పడిన వ్యక్తి. 310 00:20:57,925 --> 00:21:01,887 నువ్వు చేసిన ఈ దారుణమైన పనులు అతను చేసి ఉండేవాడు కాదు. 311 00:21:01,970 --> 00:21:03,805 నేను ఎలాంటి దారుణమైన పనులు చేయలేదు. 312 00:21:03,889 --> 00:21:05,307 అది నువ్వు. 313 00:21:06,683 --> 00:21:09,561 నీకు తెలీడం లేదా? నువ్వే ఈ కుటుంబాన్ని చీల్చేస్తున్నావు. 314 00:21:09,645 --> 00:21:11,271 లేదు, అలా మాట్లాడకు. 315 00:21:11,355 --> 00:21:12,439 ఆపు. 316 00:21:12,523 --> 00:21:15,025 - ఏంటి ఆపేది? - నా చుట్టూ ఉన్న పరిస్థితులను తారుమారు చేయడం ఆపు. 317 00:21:15,108 --> 00:21:17,027 ఇక్కడ నీ అసలు ఉద్దేశం ఏంటి? నీకు ఏం కావాలి? 318 00:21:17,110 --> 00:21:21,114 నువ్వు నా ఇంట్లో నుండి పోవాలి, అలాగే నువ్వు నా పిల్లలకు దూరంగా ఉండాలి. 319 00:21:22,324 --> 00:21:24,826 అలాగే నాకు నువ్వు చేసిన పనికి నువ్వు అనుభవించడం కావాలి. 320 00:21:24,910 --> 00:21:25,911 మరి ఆ తర్వాత ఏంటి? 321 00:21:26,495 --> 00:21:29,248 నేను గనుక లేను అంటే, పిల్లలని నీకు అప్పగిస్తారని ఎవరూ గ్యారెంటీ ఇవ్వలేరు. 322 00:21:29,831 --> 00:21:32,709 లేదా వాళ్ళని స్థిమితం లేని నీ చెత్త కుటుంబంలో ఎవరికీ కూడా ఇవ్వరు. 323 00:21:33,210 --> 00:21:37,548 ఆ పిల్లలు ఇంత ఎదుర్కొన్న తర్వాత కూడా జడ్జి అమ్మాయిలను గంజాయితో నిండిన 324 00:21:37,631 --> 00:21:39,216 మీ అమ్మ ఇంటికి పంపరు. 325 00:21:39,299 --> 00:21:43,178 అలాగే ఆత్మీయ తల్లి అయిన ఎలనోర్ ని ఇంకా ఆమె ఫ్రెండ్ మరణంలో అనుమానితురాలిగా చూస్తున్నారు కాబట్టి… 326 00:21:43,262 --> 00:21:44,471 పనికిమాలిన వెధవా. 327 00:21:44,555 --> 00:21:47,558 అప్పుడు వాళ్ళను అనాధ శరణాలయంలో పడేస్తారేమో. కానీ అలా జరగడం నీకు ఇష్టం లేదని నాకు తెలుసు. 328 00:21:50,060 --> 00:21:52,104 నాకు నువ్వంటే ఇంకా ఇష్టమే, మేరీ, 329 00:21:52,813 --> 00:21:54,898 నీలో ఎన్ని లోపాలు ఉన్నా. 330 00:21:54,982 --> 00:21:57,734 మనం ఇంకా ఈ ఆటుపోటును తట్టుకుని నిలబడగలం అని నాకు అనిపిస్తోంది. 331 00:21:57,818 --> 00:21:59,611 మళ్ళీ మొదటి నుండి, మళ్ళీ ఫ్రెష్ గా జీవితం మొదలెడదాం. 332 00:21:59,695 --> 00:22:01,196 నాకు కావాల్సింది అదే. 333 00:22:01,280 --> 00:22:04,575 ఈ చోటును వదిలేసి, ఒక కుటుంబంగా ఒహయోకి వెళదాం. 334 00:22:05,450 --> 00:22:06,994 పిల్లలు అంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు. 335 00:22:08,871 --> 00:22:10,080 అన్నిటికంటే ఎక్కువ. 336 00:22:10,163 --> 00:22:12,374 మనం ఇంకా ఒక కుటుంబంగా ఉండొచ్చు, నువ్వు ఇంకా నేను. 337 00:22:13,584 --> 00:22:16,170 క్లొయి ఇంకా డాప్నిస్ లాగ. 338 00:22:17,671 --> 00:22:20,424 సమస్యలు ఉన్నా కలిసి బ్రతకాల్సిన వాళ్ళం. 339 00:22:24,052 --> 00:22:25,554 దేవుడా, నేను ఈ మాటని ఎంతో బలంగా నమ్మేదాన్ని. 340 00:22:28,432 --> 00:22:30,142 ఆ తర్వాత నేను జెన్నీతో మాట్లాడా. 341 00:22:33,187 --> 00:22:34,688 ఆమె నాకు చూపించింది. 342 00:22:36,190 --> 00:22:37,858 నాకు ఆమె గాయాన్ని చూపించింది. 343 00:22:41,486 --> 00:22:44,656 ఒక రోజు రాత్రి ఆమె నిన్ను వదలడానికి ట్రై చేసినప్పుడు… 344 00:22:45,365 --> 00:22:46,658 ఆమెకు తగిలిన గాయం. 345 00:22:49,661 --> 00:22:52,331 నీ మాటలు. నీ కథలు. 346 00:22:54,750 --> 00:22:59,379 అది ఒకటైతే, శరీరం మీద గాయం మరోకటి. 347 00:23:00,589 --> 00:23:03,008 ఎందుకంటే నువ్వు చేసే పనే అది కదా? అవునా? 348 00:23:04,384 --> 00:23:06,136 నువ్వు ఒక సున్నితమైన మహిళని తీసుకుని, 349 00:23:07,095 --> 00:23:12,476 ఆఖరికి ఆమె జీవితంలో నువ్వు తప్ప ఇంకేం లేకుండా మొత్తం తినేస్తావు. 350 00:23:14,895 --> 00:23:16,980 నాకు అర్థం కానీ విషయం ఒకటి ఉంది. 351 00:23:18,106 --> 00:23:21,527 నాన్సీని ఎందుకు ఎంచుకున్నావు, హోవర్డ్? 352 00:23:24,404 --> 00:23:26,156 నువ్వు ఎవరినైనా సొంతం చేసుకోగలిగేవాడివి. 353 00:23:27,866 --> 00:23:28,909 తననే ఎందుకు? 354 00:23:31,286 --> 00:23:32,996 నన్ను క్షమించు, మేర్. 355 00:23:38,210 --> 00:23:39,336 నన్ను క్షమించు. 356 00:23:44,258 --> 00:23:46,844 కానీ నాన్సీ మీద కన్ను వేసింది నేను కాదు. 357 00:23:46,927 --> 00:23:48,220 అది నువ్వు. 358 00:23:52,558 --> 00:23:55,018 - లేదు. - నువ్వు ఆమెను ప్రేమించావని నాకు తెలుసు. 359 00:23:57,062 --> 00:23:58,981 ఆమె చాలా అందగత్తె అనుకునేదానివి. 360 00:23:59,064 --> 00:24:01,358 అందుకే నేను కూడా నీతో కలిసి ఆ ఆట ఆడాను. 361 00:24:05,070 --> 00:24:06,989 ఆమెలా ఉండటం గురించి 362 00:24:07,573 --> 00:24:12,995 నువ్వు ఊహలు కనడం చూస్తుంటే నాకు భలే మూడ్ వచ్చేది. 363 00:24:15,581 --> 00:24:17,207 ఆమె బట్టలు వేసుకోవడం… 364 00:24:17,291 --> 00:24:18,917 తిరిగి స్వాగతం, మిస్టర్ అండ్ మిసెస్ హెనెస్సీ. 365 00:24:19,001 --> 00:24:20,711 ఆమె చెవిలీలు వేసుకోవడం… 366 00:24:24,089 --> 00:24:25,632 నువ్వు ఆఖరికి ఆమెలాగే వాసన రావాలి అనుకునేదానివి. 367 00:24:28,719 --> 00:24:29,720 దయచేసి వద్దు. 368 00:24:39,646 --> 00:24:41,190 మనం ఎంత ఎంజయ్ చేసేవాళ్ళమో గుర్తుందా? 369 00:24:44,610 --> 00:24:45,652 నన్ను వేసుకో. 370 00:24:51,700 --> 00:24:53,493 నీకు ఎంత కోరికగా ఉందో చెప్పు, నాన్సీ. 371 00:25:04,588 --> 00:25:08,175 ఇప్పుడు వీటిని డిటెక్టివ్ గాంజ్ దగ్గరకి తీసుకెళ్ళు 372 00:25:09,092 --> 00:25:11,345 ఆమెకు కథ మొత్తం చెప్పు. 373 00:25:13,514 --> 00:25:15,015 ఎందుకంటే నేను నేరస్తుడిని అయితే… 374 00:25:17,309 --> 00:25:18,519 నువ్వు కూడా అంతే. 375 00:25:36,620 --> 00:25:38,914 ఏమైంది? ఎందుకు ఇంత సేపు పట్టింది? 376 00:25:40,499 --> 00:25:41,500 పదా. 377 00:26:11,780 --> 00:26:13,031 కారు ఆపు. 378 00:26:14,575 --> 00:26:17,619 ఎల్లి, దయచేసి కారు ఆపు. ఎల్లి, పక్కకి ఆపు! కారు ఆపు! 379 00:26:17,703 --> 00:26:19,580 - ఇక్కడా? - కారు ఆపు! 380 00:26:19,663 --> 00:26:20,664 సరే. 381 00:26:20,747 --> 00:26:21,748 ఆపు. 382 00:26:22,499 --> 00:26:23,500 నువ్వు బానే ఉన్నావా? 383 00:26:24,585 --> 00:26:25,794 ఏం జరుగుతోంది? 384 00:26:28,589 --> 00:26:29,756 ఛ. 385 00:26:29,840 --> 00:26:31,133 మేరీ! 386 00:26:33,510 --> 00:26:34,845 ఏం చేస్తున్నావు? 387 00:26:35,762 --> 00:26:36,889 మేరీ, నువ్వు ఏం… 388 00:26:37,389 --> 00:26:39,016 ఏం జరిగింది? 389 00:26:40,017 --> 00:26:42,394 దయచేసి నాతో మాట్లాడు. ఏం జరిగిందో నాకు చెప్పు. 390 00:26:42,477 --> 00:26:43,812 ఇది నా వల్ల కాదు. 391 00:26:44,980 --> 00:26:46,440 - ఇది నా వల్ల కాదు. - ఏంటి? 392 00:26:46,523 --> 00:26:48,650 ఇది నా వల్ల కాదు, ఏం చేయలేను. నేను పోలీసుల దగ్గరకి రాలేను. 393 00:26:48,734 --> 00:26:50,068 ఏం మాట్లాడుతున్నావు? 394 00:26:50,569 --> 00:26:51,570 వాడే గెలిచాడు. 395 00:26:52,070 --> 00:26:53,655 - లేదు, అతను గెలవకూడదు. - హోవర్డ్ గెలిచాడు. 396 00:26:55,282 --> 00:26:56,992 నా పిల్లలు నాకు కాకుండా పోవచ్చు, నీకు అర్థమవుతుందా? 397 00:26:57,075 --> 00:26:58,869 - నేను… - కానీ వాడు జైలుకు వెళితే… 398 00:26:58,952 --> 00:27:00,704 వెళ్ళడు, నీకు అది తెలియడం లేదా? 399 00:27:00,787 --> 00:27:02,998 వాడు నాకంటే చాలా తెలివైనవాడు, ఎల్లి. 400 00:27:03,498 --> 00:27:05,667 నేను వేసే ప్రతీ ఎత్తుగడకు, రెండు అడుగులు ముందు ఉంటున్నాడు. 401 00:27:05,751 --> 00:27:07,461 అతను నాకంటే చాలా తెలివైనవాడు. 402 00:27:08,086 --> 00:27:10,380 అసలు నేను ఇవన్నీ ఎందుకు చేస్తున్నాను? 403 00:27:11,465 --> 00:27:13,091 నాన్సీ నేనొక చేతకాని దద్దమ్మని అనుకుంది. 404 00:27:13,175 --> 00:27:14,718 లేదు, నాన్సీ నిన్ను ప్రేమించింది. 405 00:27:14,801 --> 00:27:17,346 అవును, నా భర్తతో పడుకుని! 406 00:27:17,429 --> 00:27:20,849 హోవర్డ్ ఒక పోరంబోకు అయ్యుండొచ్చు, కానీ ఇందులో నాన్సీ తప్పు లేకపోలేదు. 407 00:27:21,600 --> 00:27:22,726 తను అమాయకురాలు కాదు. 408 00:27:23,310 --> 00:27:26,063 ఎల్లి, ప్లీజ్. నా వల్ల కాదు. నేను ఇంతకంటే ఇంకేం కోల్పోలేను. 409 00:27:26,146 --> 00:27:28,232 నేను వాళ్ళని కోల్పోలేను, నా వల్ల కాదు… నా వల్ల కాదు. 410 00:27:29,441 --> 00:27:31,777 వాడు… వాడొక హంతకుడు! 411 00:27:32,277 --> 00:27:37,699 వాడొక కిరాతకమైన హంతకుడు. వాడు మన బెస్ట్ ఫ్రెండ్ ని చంపేశాడు. 412 00:27:38,200 --> 00:27:41,119 అంతే. అదొక్కటే మనకు ముఖ్యం. 413 00:27:41,203 --> 00:27:42,621 నువ్వు అలసిపోయావని నేను అర్థం చేసుకోగలను. 414 00:27:42,704 --> 00:27:45,374 నీకు భయంగా ఉందని అర్థం చేసుకోగలను, నాకు కూడా భయంగానే ఉంది. 415 00:27:45,457 --> 00:27:47,960 మనం ఇంటికి వెళదాం, మనం ఎక్కుదాం, నిద్రపోదాం, 416 00:27:48,043 --> 00:27:50,045 రేపు పొద్దున్న మళ్ళీ కలిసి మేల్కొందాం. 417 00:27:50,128 --> 00:27:53,590 మనం అనుకున్నట్టే హోవర్డ్ మెడికల్ రికార్డులతో పోలీసుల దగ్గరకు వెళదాం. 418 00:27:56,051 --> 00:27:57,219 ప్లీజ్. 419 00:29:28,352 --> 00:29:29,353 మేర్. 420 00:29:39,404 --> 00:29:40,405 మేరీ? 421 00:29:45,619 --> 00:29:46,620 ఓహ్, దేవుడా. 422 00:29:47,746 --> 00:29:48,747 మేరీ? 423 00:29:50,582 --> 00:29:52,459 - హేయ్, మీరు మేరీకి కాల్ చేశారు. - అలాగే జూనికి. 424 00:29:52,543 --> 00:29:53,544 - ఛ. - అలాగే నాకు! 425 00:29:53,627 --> 00:29:55,754 - ప్రస్తుతం మేము ఫోన్ ఎత్తలేము… - ఓహ్, లేదు. 426 00:29:55,838 --> 00:29:57,714 ప్లీజ్. మేరీ? 427 00:29:57,798 --> 00:29:59,842 - హేయ్, మీరు మేరీకి కాల్ చేశారు. - అలాగే జూనికి. 428 00:29:59,925 --> 00:30:01,385 - అలాగే నాకు! - లేదు, ప్లీజ్ 429 00:30:02,219 --> 00:30:03,512 హేయ్, మీరు మేరీకి కాల్ చేశారు. 430 00:30:03,595 --> 00:30:05,013 - అలాగే జూనికి. - అలాగే నాకు! 431 00:30:05,097 --> 00:30:07,266 ప్రస్తుతం మేము మీ ఫోన్ ఎత్తలేము, కానీ మీ సందేశం చెప్పండి, 432 00:30:07,349 --> 00:30:10,269 - మేము మీకు తిరిగి కాల్ చేస్తాం. - మేరీ, ఎక్కడ ఉన్నావు? 433 00:30:35,335 --> 00:30:37,129 నేను ఏం చెప్పను. 434 00:30:40,716 --> 00:30:42,342 నేను మంచిగా నడుచుకుంటా. 435 00:30:46,805 --> 00:30:48,265 ఒట్టు. 436 00:32:00,963 --> 00:32:01,964 మేరీ! 437 00:32:03,799 --> 00:32:05,300 - ఎలనోర్, ఓరి నాయనో. - తను ఎక్కడ ఉంది? 438 00:32:05,384 --> 00:32:07,469 - మాకు పొరుగింటాళ్లు ఉన్నారని తెలుసు కదా? - మేరీ ఎక్కడ? 439 00:32:07,553 --> 00:32:08,637 తనకి నిన్ను చూడాలని లేదు. 440 00:32:08,720 --> 00:32:10,973 ఏంటి? నువ్వు ఏం చేసావు? 441 00:32:11,473 --> 00:32:14,518 ఏం లేదు. అది ఆమె నిర్ణయం. తనే స్వయంగా వెనక్కి వచ్చింది. 442 00:32:14,601 --> 00:32:16,019 అలా జరగదు. 443 00:32:16,103 --> 00:32:19,731 ఇది నీకు తెలిసి ఉండకపోవచ్చు, కానీ సంసారం అన్నాక కష్ట సుఖాలు కామన్, 444 00:32:19,815 --> 00:32:22,734 మేరీ నా భార్య, నేను తన భర్తని, మాది ఒక కుటుంబం. 445 00:32:22,818 --> 00:32:23,819 మేరీ! 446 00:32:23,902 --> 00:32:25,863 అలాగే నువ్వు ఏం అనుకున్నా సరే, ఎలనోర్, 447 00:32:25,946 --> 00:32:27,489 నువ్వు ఈ కుటుంబంలో భాగం కాదు. 448 00:32:28,156 --> 00:32:30,075 ఇక నేను పోలీసులకు ఫోన్ చేసి చొరబడుతున్నావని నిన్ను అరెస్ట్ 449 00:32:30,158 --> 00:32:31,785 చేయించడానికి ముందు నా ఇంటి దగ్గర నుండి పో. 450 00:32:31,869 --> 00:32:33,245 ష్… 451 00:32:34,830 --> 00:32:35,831 మేరీ! 452 00:32:37,291 --> 00:32:39,293 ఓహ్, దేవుడా. మేరీ? 453 00:32:40,085 --> 00:32:42,254 - ఏమైంది? - నా గుమ్మం ముందు నుండి పో. 454 00:32:42,337 --> 00:32:45,716 ఏం చేస్తున్నావు? వీడు ఏం చేసాడో నీకు తెలుసు. 455 00:32:46,425 --> 00:32:48,594 వీడు నాన్సీని చంపాడు. 456 00:32:49,553 --> 00:32:51,138 పిరికిదానిలా ప్రవర్తించకు, మేరీ. 457 00:32:51,221 --> 00:32:52,973 - వెళ్ళు. - వీడు ఏం చేసాడొ వీడికి తెలుసు. 458 00:32:53,056 --> 00:32:54,308 - వెంటనే. వెళ్ళు. - మేరీ! 459 00:33:02,232 --> 00:33:03,734 నేను వెళ్తున్నాను. నేను వెళ్తున్నాను. 460 00:33:27,925 --> 00:33:29,635 కాంటాక్టులు 461 00:33:29,718 --> 00:33:30,719 మేరీ 462 00:33:31,887 --> 00:33:32,971 హేయ్, మీరు మేరీకి కాల్ చేశారు. 463 00:33:33,055 --> 00:33:34,515 - అలాగే జూనికి. - అలాగే నాకు! 464 00:33:34,598 --> 00:33:37,559 ప్రస్తుతం మేము మీ ఫోన్ ఎత్తలేము, కానీ మీ సందేశం చెప్పండి, మేము… 465 00:33:46,401 --> 00:33:48,529 మిస్ బుషే. మిస్టర్ హెనెస్సీకి మీరు వస్తున్నట్టు చెప్పారా? 466 00:33:48,612 --> 00:33:49,696 అతను ఇంట్లో ఉన్నాడా? 467 00:33:49,780 --> 00:33:52,074 - ఉన్నారు, కానీ ఒంటరిగా లేరు. - నేను అర్జంటుగా కలవాలి. 468 00:33:53,242 --> 00:33:55,327 నేను నువ్వు అడిగిన పని చేయనిది ఏమైనా ఉందా? 469 00:33:56,703 --> 00:33:59,122 - క్షమించండి, సర్. - ఎలనోర్, ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు? 470 00:33:59,206 --> 00:34:00,499 నేను నీతో మాట్లాడాలి. 471 00:34:00,582 --> 00:34:02,084 - దురదృష్టవశాత్తు అది సాధ్యం కాదు. - అది నిజ… 472 00:34:02,167 --> 00:34:04,670 చూస్తున్నావు కదా, ప్రస్తుతం నా కొడుకు స్థితి అధ్వానంగా ఉంది. 473 00:34:04,753 --> 00:34:07,506 - ఇది ముఖ్యమైన విషయం. - అయితే నీ లాయర్లను సంప్రదించమను. 474 00:34:08,130 --> 00:34:09,757 హోవర్డ్ నాన్సీని చంపాడు. 475 00:34:11,385 --> 00:34:12,386 ఏంటి? 476 00:34:16,849 --> 00:34:20,518 రాబర్ట్, నన్ను క్షమించు, కానీ నాన్సీతో అక్రమ సంబంధం పెట్టుకున్నది వాడే. 477 00:34:20,601 --> 00:34:23,397 ఇది ఎలా మొదలైందో నాకు తెలీదు, బహుశా వాళ్ళు కలిసి పని చేస్తున్నపుడు ఏమో. 478 00:34:23,480 --> 00:34:26,483 కానీ ఇది వాడి పనే. వాడే నాన్సీని చంపాడు. 479 00:34:26,567 --> 00:34:28,235 మేరీ దగ్గర ఆధారాలు ఉన్నాయ్. 480 00:34:28,318 --> 00:34:30,821 నాన్సీ పెట్టుకున్న ఆ క్లాడా రింగ్ గుర్తుందా? 481 00:34:30,904 --> 00:34:32,114 - అవును. - తను ఆ రాత్రి కూడా అది పెట్టుకుంది. 482 00:34:32,197 --> 00:34:38,078 దాన్ని నాన్సీ శవం మీద నుండి హోవర్డ్ తీసుకుని దాన్ని దాచాడు. దాన్ని మేరీ కనిపెట్టింది. 483 00:34:38,745 --> 00:34:39,996 సరే, అయితే అసలోడు దొరికినట్టే. 484 00:34:41,248 --> 00:34:44,001 ఇది నిజం అయ్యే అవకాశమే లేదు. ఇది అర్థం లేని వాగుడు. 485 00:34:44,083 --> 00:34:45,252 రాబర్ట్, 486 00:34:45,335 --> 00:34:47,254 నేను మేరీని నమ్ముతున్నాను. 487 00:34:54,261 --> 00:34:56,763 ఇది పోలీసులకు ఎందుకు చెప్పలేదు? 488 00:34:56,847 --> 00:34:59,016 చెప్పాం. మేము ట్రై చేసాం, కానీ అది… 489 00:34:59,099 --> 00:35:03,270 ఇది క్లిష్టమైన విషయం. కానీ నువ్వు చీఫ్ ఆఫ్ పోలీస్ కి ఒక్క కాల్ చేస్తే… 490 00:35:03,353 --> 00:35:04,521 అస్సలు కుదరదు. 491 00:35:04,605 --> 00:35:06,064 ఆ పని కాన్స్టన్స్ తో చేయించు. 492 00:35:06,148 --> 00:35:08,233 మీ అమ్మకు కూడా ఖచ్చితంగా డిపార్ట్మెంట్ లో పట్టు ఉండే ఉంటుంది. 493 00:35:08,317 --> 00:35:10,736 బోస్టన్ లో అయితే సాధ్యమే. కానీ ఇది… 494 00:35:11,904 --> 00:35:16,366 మీకు అర్థం కావడం లేదు. హోవర్డ్ ప్రమాదకరమైన వాడు. మేరీ ప్రమాదంలో ఉంది. 495 00:35:16,450 --> 00:35:17,951 - లేదు. - ఎందుకు? 496 00:35:18,035 --> 00:35:21,038 ఇప్పటికే ఈ కుటుంబానికి వచ్చిన చెడ్డ పేరు వల్ల మేము నానా తంటాలు పడ్డాం. 497 00:35:21,622 --> 00:35:23,248 నేను మళ్ళీ రిస్క్ చేయలేను. 498 00:35:24,208 --> 00:35:25,250 చేస్తావు. 499 00:35:25,876 --> 00:35:27,419 ఆ అమ్మాయి నీకు ద్రోహం చేసింది. 500 00:35:30,547 --> 00:35:34,551 ఆమెను నువ్వు కలిసిన మొదటిసారి నువ్వు ఏమన్నావో నీకు గుర్తుందా? 501 00:35:36,053 --> 00:35:38,472 మన వంశానికి ఆమె కళంకం అవుతుంది అన్నావు. 502 00:35:39,056 --> 00:35:42,059 మన వంశమేదో పై నుండి దిగి వచ్చింది అన్నట్టు. 503 00:35:43,018 --> 00:35:45,354 అందరికంటే తను నిన్నే మెప్పించాలి అని చూసింది. 504 00:35:46,063 --> 00:35:50,067 తనకు తండ్రి అని చెప్పుకోవడానికి ఉన్న ఒకే ఒక్క దరిద్రుడు ఆమెను లైంగికంగా 505 00:35:50,150 --> 00:35:51,276 వేధించిన రాక్షసుడు. 506 00:35:51,777 --> 00:35:55,447 తనను కాపాడతాను అని నేను మాట ఇచ్చా. 507 00:35:57,616 --> 00:36:02,788 నేను తనను సంతోషపెట్టగలను అనుకున్నా, కానీ నా వల్ల కాలేదు. 508 00:36:04,081 --> 00:36:05,082 ఎందుకంటే… 509 00:36:07,084 --> 00:36:08,293 నువ్వు నన్ను చేయనివ్వలేదు. 510 00:36:10,462 --> 00:36:12,047 నన్ను చిన్న పిల్లాడిలా చూశావు. 511 00:36:13,048 --> 00:36:14,424 ఎప్పుడూ అంతే. 512 00:36:15,300 --> 00:36:18,136 నీ వల్ల, నాన్సీ నన్ను ఏనాడూ ఒక మగాడిలా చూడలేదు. 513 00:36:18,220 --> 00:36:19,721 నీకు మగాడిలా ఉండాలని ఉందా? 514 00:36:21,139 --> 00:36:22,391 అయితే అలా నడుచుకో. 515 00:36:26,895 --> 00:36:27,980 నాన్నా. 516 00:36:34,194 --> 00:36:35,696 నువ్వు చీఫ్ అల్బ్రెయిట్ కి కాల్ చేయాలి. 517 00:36:37,447 --> 00:36:38,657 ఎందుకంటే నువ్వు చేయకపోతే… 518 00:36:40,826 --> 00:36:42,536 నేను మొత్తం పబ్లిక్ లో పెడతా. 519 00:36:44,329 --> 00:36:47,958 ప్రతీ ఆఫ్ షార్ ఎకౌంట్, ప్రతీ ఇల్లీగల్ లావాదేవీ, 520 00:36:48,041 --> 00:36:49,543 ప్రతీ కవర్ అప్. 521 00:36:51,420 --> 00:36:54,256 మన లొసుగులు అన్నీ వచ్చే ఏడాది వరకు ప్రతీ న్యూస్ పత్రిక 522 00:36:54,339 --> 00:36:56,717 మొదటి పేజీలో పడేలా చేస్తా. 523 00:36:59,386 --> 00:37:01,138 అలాగే నా పని పూర్తయ్యేసరికి, 524 00:37:01,221 --> 00:37:04,516 హెనెస్సీ అనబడే పేరు అర్థ అణా కూడా విలువ చేయనంతగా దెబ్బ తీస్తాను. 525 00:37:21,408 --> 00:37:23,452 కెన్నెత్. అవును. 526 00:37:24,953 --> 00:37:25,996 నాకు ఒక సాయం కావాలి. 527 00:37:37,674 --> 00:37:39,760 కానీ నాకు వారం పాటు కారులో ఇరుక్కుని ఉండాలని లేదు. 528 00:37:39,843 --> 00:37:43,388 ఊరుకో, జూన్ బ్లూమ్. ఇదొక సాహసం అనుకో. అలాగే ఒక మాట చెప్పనా? 529 00:37:43,472 --> 00:37:45,766 మనం దారిలో వచ్చే ప్రతీ నేషనల్ పార్క్ కి వెళ్లొచ్చు. 530 00:37:45,849 --> 00:37:47,601 అమ్మ కూడా మనతో వస్తుందా? 531 00:37:48,560 --> 00:37:49,853 ఖచ్చితంగా వస్తుంది. 532 00:37:51,563 --> 00:37:54,358 ముందు మేము కొన్ని లీగల్ విషయాలను చక్కబెట్టాలి, 533 00:37:55,859 --> 00:37:57,694 కానీ మీ అమ్మా నేను ఇప్పుడు ఒకే మాట మీద ఉన్నాం. 534 00:38:06,453 --> 00:38:07,454 కూర్చో. 535 00:38:08,121 --> 00:38:09,373 ఏం జరుగుతోంది? 536 00:38:10,874 --> 00:38:12,417 నీ చెల్లెళ్ళతో ఉండు. 537 00:38:12,501 --> 00:38:13,919 ఏం లేదు, బుజ్జి. అది ఏంటో చూద్దాం. 538 00:38:16,046 --> 00:38:17,756 డిటెక్టివ్. ఆఫీసర్స్. 539 00:38:18,382 --> 00:38:21,718 మిస్టర్ సింప్సన్, ఏప్రిల్ ఎనిమిదిన జరిగిన నాన్సీ హెనెస్సీ హత్య 540 00:38:21,802 --> 00:38:25,264 విషయంలో మిమ్మల్ని ప్రశ్నించడానికి తీసుకురమ్మని మాకు వారెంట్ అందింది. 541 00:38:27,182 --> 00:38:28,183 నన్ను చూడనివ్వండి. 542 00:38:30,978 --> 00:38:32,229 నేను రాను అంటే? 543 00:38:32,896 --> 00:38:34,731 అప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వారెంట్ తెస్తాం. 544 00:38:36,775 --> 00:38:38,777 ఏం కాదు, అమ్మాయిలు. నేను రాత్రికి ఇంటికి వస్తా. 545 00:38:38,861 --> 00:38:41,530 హోవర్డ్, ఇది నా పని కాదు. ఇది నా పని కాదు. 546 00:38:41,613 --> 00:38:42,698 నేను ఏం చేయలేదు. 547 00:38:43,198 --> 00:38:44,825 ఎవరొకరు డిసిఎఫ్ఎస్ కి కాల్ చేయాలి. 548 00:38:44,908 --> 00:38:46,743 నా పిల్లల్ని మరొకరి పర్యవేక్షణలో పెట్టకుండా నేను రాలేను. 549 00:38:46,827 --> 00:38:49,121 లేదు, ప్లీజ్. వద్దు. 550 00:38:50,289 --> 00:38:51,623 ఇది నా పని కాదు, హోవర్డ్. 551 00:38:51,707 --> 00:38:54,251 ఈ విషయంతో నాకు సంబంధం లేదు. ప్లీజ్, హోవర్డ్. 552 00:38:55,419 --> 00:38:56,420 ప్లీజ్. 553 00:39:13,520 --> 00:39:15,939 నేను ఇక్కడే ఉన్నాను. అమ్మ ఇక్కడే ఉంది. 554 00:39:16,023 --> 00:39:17,816 - ఇలా రండి. - ఐ లవ్ యు. 555 00:39:25,532 --> 00:39:26,950 నేను ఇక్కడే ఉన్నాను. 556 00:39:34,458 --> 00:39:35,709 నేను ఏం చేయాలో చెప్పండి. 557 00:39:37,794 --> 00:39:38,879 నేను ఏం చేయాలి? 558 00:39:39,713 --> 00:39:41,423 అసలు ఇలా ఎలా జరిగిందో కూడా నాకు తెలీదు. 559 00:39:41,965 --> 00:39:44,593 అన్నిటికంటే దారుణమైన పరిణామం, నీ భర్తని అరెస్ట్ చేస్తారు, 560 00:39:44,676 --> 00:39:48,180 అప్పుడు అమ్మాయిలను తాత్కాలికంగా ఇంకొకరి సంరక్షణలో ఉంచాల్సి ఉంటుంది. 561 00:39:50,974 --> 00:39:53,310 నువ్వు కస్టడీ వాదనలు వినిపించడానికి కోర్టులో పిటిషన్ వేయొచ్చు. 562 00:39:53,393 --> 00:39:56,021 కానీ నీ కేసులో, అందుకు చాలా వారాలు లేదా నెలలు కూడా పట్టొచ్చు. 563 00:39:56,104 --> 00:39:57,564 మరి మంచి పరిణామం ఏంటి? 564 00:39:57,648 --> 00:40:00,651 నీ భర్తని రిలీజ్ చేస్తారు, అతను వచ్చి మీ పిల్లలని తీసుకెళ్లొచ్చు. 565 00:40:01,401 --> 00:40:02,736 అంతా సవ్యంగా జరగాలని కోరుకుందాం. 566 00:40:02,819 --> 00:40:06,114 మరి ఆత్మీయ తల్లి సంగతి? ఒక ఆత్మీయ తల్లి వాళ్ళని చూసుకోగలదు, కదా? 567 00:40:06,615 --> 00:40:09,618 నేను లీగల్ సాయం కోసం నీకు ఒక నంబర్ ఇస్తాను, సరేనా? 568 00:40:09,701 --> 00:40:10,702 సరే. 569 00:40:12,746 --> 00:40:14,456 ఎలనోర్ వాయిస్ మెయిల్ - మిస్డ్ కాల్ 570 00:40:14,540 --> 00:40:16,458 ఎలనోర్ 571 00:40:17,543 --> 00:40:19,711 నేను నిన్ను నమ్మలేకపోతున్నా. 572 00:40:20,462 --> 00:40:23,590 అంత జరిగిన తర్వాత కూడా. వాడు తనని చంపాడు! 573 00:40:23,674 --> 00:40:26,468 మేరీ, వాడు తనని చంపేశాడు. వాడొక కిరాతకుడు. 574 00:40:27,511 --> 00:40:29,763 కానీ నువ్వు మళ్ళీ వాడి దగ్గరకే వెళ్ళావే? 575 00:40:30,264 --> 00:40:32,850 పిల్లలని తిరిగి మన దగ్గరకు తీసుకురావడానికి మనం ఏదొక మార్గం కనిపెట్టగలిగి ఉండేవాళ్ళం. 576 00:40:32,933 --> 00:40:36,311 నేను అందుకు భూమిని ఆకాశాన్ని కూడా కదిలించి ఉండేదాన్ని. 577 00:40:36,937 --> 00:40:38,605 నేను న్యాయం జరిగేలా చేయాల్సిందే. 578 00:40:38,689 --> 00:40:41,775 నాన్సీ కోసం నేను న్యాయం జరిగేలా చేయాల్సిందే, నువ్వు ఉన్నా, లేకపోయినా. 579 00:40:44,570 --> 00:40:47,781 నాన్సీ హెనెస్సీమర్డర్ కేసులో ఒక బ్రేకింగ్ న్యూస్ వెల్లడైంది. 580 00:40:47,865 --> 00:40:50,659 మాకు అందిన సమాచారం మేరకు ఒక అపరిచితుడు టిప్ ఇవ్వడంతో ఇది జరిగింది. 581 00:40:50,742 --> 00:40:53,078 ఇప్పుడు నిజమైన ఒక వీడియో బయటపడింది. 582 00:40:53,620 --> 00:40:54,788 మీరు ఇప్పుడు చూస్తున్న వీడియోలో 583 00:40:54,872 --> 00:40:58,083 పోలీసులు నాన్సీ హెనెస్సీ హత్యలో ప్రధాన నిందితుడిగా 584 00:40:58,166 --> 00:41:00,252 భావిస్తున్న వ్యక్తిని చూడవచ్చు. 585 00:41:01,962 --> 00:41:06,466 వీడియోలో కనిపించే వ్యక్తి బేకర్స్ ఫీల్డ్ వాస్తవ్యుడు, స్కాట్ రీడ్ గా గుర్తించబడ్డాడు. 586 00:41:06,550 --> 00:41:08,969 ఈ ఫుటేజ్ అర్రోయో సెకో పార్క్ లో శ్రీమతి హెనెస్సీ హత్య 587 00:41:09,052 --> 00:41:10,554 జరిగిన రాత్రిన తీయబడింది. 588 00:41:10,637 --> 00:41:12,389 వెతుకులాట మొదలైంది. 589 00:41:13,307 --> 00:41:16,894 అధికారులు మిస్టర్ రీడ్ దగ్గర తుపాకీ ఉందని, అలాగే ప్రమాదకరమైన వాడు అని హెచ్చరిస్తున్నారు. 590 00:41:16,977 --> 00:41:19,354 అతను ఎక్కడ ఉన్నాడని ఎవరికైనా సమాచారం తెలిస్తే వెంటనే అత్యవసర 591 00:41:19,438 --> 00:41:21,440 సర్వీసెస్ వారికి తెలుపగలరని విజ్ఞప్తి. 592 00:42:13,575 --> 00:42:15,577 ఉపశీర్షికలు అనువదించినది: జోసెఫ్