1 00:00:01,502 --> 00:00:04,588 గాయాలు, దెబ్బలు అలాగే త్యాగాలు నిజమైనవి. 2 00:00:04,671 --> 00:00:07,883 నిజమైన త్యాగం ఇప్పుడు నా భర్త ఒహాయోకి 3 00:00:07,966 --> 00:00:11,053 ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ వెళ్లడంలాగ ఉంటుంది, 4 00:00:11,136 --> 00:00:14,848 దానర్థం మేము అన్నీ వదిలేసి అక్కడికి వెళ్లాల్సి రావొచ్చు. అది నిజమైన త్యాగం. 5 00:00:14,932 --> 00:00:17,768 నువ్వు మాత్రం ఇంకొక మహిళ భర్తతో ఊహాగానాల్లో విహరిస్తున్నావు. 6 00:00:18,519 --> 00:00:19,686 నువ్వు వెళ్ళిపోతున్నావా? 7 00:00:19,770 --> 00:00:22,105 - అయితే ఏంటి? - అంటే ఏంటి నీ ఉద్దేశం? 8 00:00:22,189 --> 00:00:23,941 - నువ్వు నా బెస్ట్ ఫ్రెండువి. - అవును! 9 00:00:24,024 --> 00:00:26,985 నాన్సీ కూడా అంతే, కానీ నువ్వు తన భర్తతో పడుకుంటున్నావు. 10 00:00:27,069 --> 00:00:29,821 మేరీ సింప్సన్ ఎదుటోళ్ళలో ఎప్పుడూ మంచినే చూసింది. 11 00:00:30,489 --> 00:00:32,991 ఇతరులు ఆమె అభిప్రాయం తప్పు అని నిరూపించినా కూడా. 12 00:00:33,075 --> 00:00:34,993 - నా ఇంట్లో నుండి బయటకు పో. - మేరీ. 13 00:00:35,577 --> 00:00:36,578 వెంటనే. 14 00:00:36,662 --> 00:00:38,163 ఆమె అమాయకురాలు కాదు. 15 00:00:38,247 --> 00:00:41,333 మనుషులు ఎంత దారుణంగా తయారవ్వగలరో ఆమె దగ్గరగా చూసింది. 16 00:00:43,627 --> 00:00:46,338 కాబట్టి తనకంటూ ఒక కొత్త వాస్తవాన్ని నిర్మించుకోవడం ఎలాగో నేర్చుకుంది. 17 00:00:48,382 --> 00:00:51,051 కానీ నిజ ప్రపంచానికి మేరీ పట్ల వేరే ప్లాన్ ఉంది. 18 00:00:55,097 --> 00:00:56,348 అది విన్నావా, నాన్స్? 19 00:00:59,810 --> 00:01:01,311 ఆఖరికి అది కోరుకున్నది దానికి దక్కింది. 20 00:01:02,396 --> 00:01:05,816 మూడవ చాప్టర్ మేరీ 21 00:01:05,899 --> 00:01:09,278 తనని తాను చివరిగా ఎప్పుడు సర్ప్రైజ్ చేసుకుందో మేరీకే తెలీదు. 22 00:01:09,361 --> 00:01:11,947 ఒకప్పుడు ఆమెకి ఏమైనా చేయగలను అనే ఆత్మవిశ్వాసం ఉండేది. 23 00:01:12,531 --> 00:01:16,201 కాస్ట్కో చుట్టూ చెక్కర్లు కొట్టడం, పీటీఏ వంట కార్యక్రమాలు మొదలుకావడానికి ముందు… 24 00:01:16,285 --> 00:01:18,120 "…అలాగే పనిచేసే లాన్జరే. 25 00:01:18,203 --> 00:01:22,541 మేరీకి ఒక కోరిక అలాగే లక్ష్యం ఉండేది. ఆమెలో రహస్యంగా ఒక బలమైన అగ్ని రగిలేది. 26 00:01:22,624 --> 00:01:26,336 తనకు ఏం కావాలో బాగా తెలుసు, అందుకోసం ఏమైనా చేసేది. హోవర్డ్ కి కూడా ఆమె అలాగే సంపాదించుకుంది. 27 00:01:26,420 --> 00:01:30,007 ఆమె తన పీ.హెచ్.డి మొదలెట్టి ఏడాది కాకముందే అతనికి టీచింగ్ అసిస్టెంట్ అయింది. 28 00:01:31,091 --> 00:01:36,054 కొన్ని దశాబ్దాలు గడిచేసరికి, ఆమె శరీరంపై అతని బరువు పడింది, 29 00:01:36,847 --> 00:01:40,726 అలాగే ఆమె నగ్న శరీరానికి అతని సోఫా గీరిన స్పర్శ తెలిసింది." 30 00:01:42,561 --> 00:01:44,521 "ఆమె…" సారీ. 31 00:01:45,772 --> 00:01:48,567 "అతని సంసారం ఎప్పుడో ముక్కలు చెక్కలైంది. 32 00:01:48,650 --> 00:01:50,152 ఆమె స్వీయ హాని చేసుకుంటుందేమో అని అతను భయపడి 33 00:01:50,235 --> 00:01:53,238 ఉండకపోతే ఈపాటికి ఆమెను ఎప్పుడో వదిలేసేవాడు. మళ్ళీ. 34 00:01:53,322 --> 00:01:56,325 పాపం ఆమెను చూసి జాలేస్తోంది అని మేరీ అనుకునేది. 35 00:01:56,408 --> 00:02:01,455 కానీ నిజం ఏంటంటే, వారి అక్రమ బంధం కారణంగా ఆ అనుభవం ఆమెకు ఇంకా నచ్చింది. 36 00:02:01,538 --> 00:02:05,292 ఆమె అతన్ని ఇష్టపడింది. అందుకు ఆమె ఏమాత్రం సిగ్గుపడలేదు." 37 00:02:08,252 --> 00:02:10,130 నాకు తెలిసి అదే ప్రారంభం అనుకుంట. 38 00:02:11,632 --> 00:02:13,926 నేను అనుకున్నదానికన్నా కాస్త వదరుగా ఉంది. 39 00:02:15,344 --> 00:02:17,554 ఆ విషయం చదివిన వారు చెప్తారులే. 40 00:02:17,638 --> 00:02:19,765 ఇందులో చాలా మంచి కథ ఉంది. 41 00:02:19,848 --> 00:02:23,435 "పనిచేసే లాన్జరే"? ఆమె ఎలాంటిదో ఇట్టే తెలుస్తోంది. 42 00:02:23,519 --> 00:02:27,147 - థాంక్స్. - సరే. ఏమంటారు? మీ అభిప్రాయం ఏంటి? 43 00:02:28,023 --> 00:02:29,024 ఎవరైనా చెప్తారా? 44 00:02:29,942 --> 00:02:31,777 నీ నిజాయితీ నాకు నచ్చింది. 45 00:02:32,361 --> 00:02:37,366 నిజమే. మనల్ని మనం చెడ్డ వ్యక్తిగా చూపించుకోవడానికి చాలా ధైర్యం కావాలి. 46 00:02:37,449 --> 00:02:41,245 చెడ్డ వ్యక్తిగా. అవును. అలాగే నచ్చలేని మనిషిగా. 47 00:02:42,412 --> 00:02:45,749 ప్రధాన పాత్ర అయిన మేరీ కథ ఇంకెవరికి నచ్చలేదు? 48 00:02:45,832 --> 00:02:48,377 అవును. ఆమె పెళ్ళైన వ్యక్తితో సంబంధం పెట్టుకుని 49 00:02:48,460 --> 00:02:51,213 అతని భార్య ఆత్మహత్య చేసుకుంటే బాగుండు అని ఆశపడింది. 50 00:02:51,296 --> 00:02:53,924 అంటే, ఆమె అలా ఆశపడలేదు. క్షమించాలి. 51 00:02:54,007 --> 00:02:56,510 లేకపోతే చదివే వ్యక్తికి ప్రారంభంలో ఆసక్తి పుట్టించడానికి మేరీ ఇంకేం చేయాలి? 52 00:02:56,593 --> 00:02:59,847 నన్ను అడిగితే, నాకు నాన్సీ గురించి వినాలి అని ఉంది. 53 00:03:00,597 --> 00:03:01,598 అవును. 54 00:03:02,099 --> 00:03:04,101 నేను ఆమె గురించే ప్రస్తావించలేదు. 55 00:03:04,184 --> 00:03:05,644 మిత్రులారా, దృష్టి పెట్టండి. 56 00:03:05,727 --> 00:03:08,146 ఆమె సోషల్ మీడియాలో మేము మీ ఫోటోలు చూసాం. 57 00:03:08,230 --> 00:03:10,440 నేను కూడా రస్సుల్ తో ఏకీభవిస్తున్నా. నాన్సీ గురించి రాయి. 58 00:03:10,524 --> 00:03:13,360 నువ్వు కథకి మిస్టరీ కోణం చేర్చొచ్చు. అలాగే థ్రిల్లర్ లాగ రాయొచ్చు. 59 00:03:13,443 --> 00:03:14,778 - అది సూపర్. - అవును. 60 00:03:14,862 --> 00:03:16,947 నిజ జీవితంలో అది ఆమె భర్తా? 61 00:03:17,030 --> 00:03:19,157 - ఫ్రెండ్ కావొచ్చు. - ఏ ఫ్రెండ్? 62 00:03:19,241 --> 00:03:21,034 - అంటే, అది… - మనం కాస్త శాంతించాలి. 63 00:03:21,118 --> 00:03:22,703 కూతురు ఇవాళ ఉదయం వీడియో కూడా పెట్టింది. 64 00:03:22,786 --> 00:03:24,913 - ఏం వీడియో? - అది వైరల్ అయింది. 65 00:03:24,997 --> 00:03:26,582 విషయం ఏంటంటే, ఆమె భర్త… 66 00:03:26,665 --> 00:03:28,667 - రాబర్ట్. - రాబర్ట్, 67 00:03:28,750 --> 00:03:30,252 - చాలా అందంగా ఉంటాడు అనుకో… - చాలా అందగాడు. 68 00:03:30,335 --> 00:03:33,505 …నాన్సీ బెస్ట్ ఫ్రెండ్ ఎలనోర్ తో పడుకుంటున్నాడు. 69 00:04:20,761 --> 00:04:22,721 అరమింట హల్ వ్రాసిన పుస్తకం ఆధారంగా రూపొందించబడింది 70 00:04:30,479 --> 00:04:32,022 వాళ్ళు కలిసిన రోజు నుండి 71 00:04:32,105 --> 00:04:36,360 నాన్సీతో స్నేహం చేయడమే తన జీవితంలోని అత్యంత ఆసక్తికరమైన విషయం అవుతుందని మేరీకి తెలుసు. 72 00:04:37,569 --> 00:04:39,029 మెరిసిపోయే చెర్మంతో సులువుగా 73 00:04:39,112 --> 00:04:41,907 ఎవరినైనా పడేయగల బ్లాండ్ జుట్టు అమ్మాయికి ఉండే ఫాలోయింగ్ గురించి మేరీకి తెలుసు. 74 00:04:41,990 --> 00:04:43,367 నిజమైన నాన్సీ హెనెస్సీ ఎవరు? 75 00:04:43,450 --> 00:04:46,453 అలాగే ఆమెతో పోల్చితే తన స్థాయి ఎలాంటిదో కూడా ఆమెకు తెలుసు. 76 00:04:54,253 --> 00:04:57,673 కానీ ప్రపంచం పరిపూర్ణతకి ఇచ్చిన నిర్వచనంపై మేరీకి ఎలాంటి ఆసక్తి లేదు. 77 00:04:58,882 --> 00:05:02,803 1980లలో ఒక పొలంలో పెరిగిన అయిదుగురు పిల్లల్లో ఆమె పెద్దది. 78 00:05:03,303 --> 00:05:04,972 అలాగే ఆమెకు ఏనాడూ కొదువ ఏర్పడలేదు. 79 00:05:06,139 --> 00:05:10,394 ఎందుకంటే కాస్త ఊహకి పని చెబితే ఆమె తన ముందు ఉన్న వాస్తవాన్ని తనకు తగ్గట్టు మరల్చుకోగలదు. 80 00:05:11,687 --> 00:05:12,938 ఏమండీ, మీరు షాన్ కదా? 81 00:05:13,522 --> 00:05:15,691 - అవును. - మీరు నాకు సాయం చేయగలరు అని చెప్పారు. 82 00:05:15,774 --> 00:05:18,110 నేను జలుబుకు మందులు వెతుకుతున్నా. 83 00:05:18,986 --> 00:05:20,654 మీ దగ్గర అది ఉందా? 84 00:05:20,737 --> 00:05:21,905 పగటి పూటకా లేక రాత్రికా? 85 00:05:21,989 --> 00:05:23,240 పగలు వేసుకునేదే. 86 00:05:23,991 --> 00:05:26,201 - నేను వెనుక రూమ్ లో చెక్ చేసి చూడాలి. - మీకు ఇబ్బంది లేకపోతే చూడండి. 87 00:05:27,744 --> 00:05:28,745 థాంక్స్. 88 00:05:28,829 --> 00:05:29,830 ఎలనోర్ బుషే 89 00:05:29,913 --> 00:05:32,332 ఇతరులకు ఆస్తి ఇంకా అంతస్తు ఉంటే 90 00:05:33,208 --> 00:05:35,544 మేరీకి అంతకంటే ఉపయోగకరమైనది వేరేది ఉంది. 91 00:05:38,046 --> 00:05:39,673 నేర్పరితనం. 92 00:05:43,302 --> 00:05:45,012 - థాంక్స్. - థాంక్స్. 93 00:05:47,222 --> 00:05:49,474 ఆడెరాల్ 94 00:06:00,986 --> 00:06:02,070 సరే. 95 00:06:08,577 --> 00:06:15,167 టిల్లీ టుమారో యువరాణి తల పైకి ఎత్తి సూర్యుడి పిరమిడ్ మెట్లను చూసింది. 96 00:06:15,250 --> 00:06:19,046 డ్రాగన్, సూర్యుడి పిరమిడ్ పైన ఏముంది? 97 00:06:20,130 --> 00:06:24,635 శ్వాస నుండి మంటలు వదులుతుంది, కానీ స్నేహపూర్వకంగా అనుకోండి. 98 00:06:24,718 --> 00:06:29,139 ఇవాళ, నువ్వు మీ అమ్మను మళ్ళీ కలుస్తావు, 99 00:06:29,223 --> 00:06:35,395 పేరుగాంచిన ఆర్కియాలజిస్ట్ మరియు మహారాణి, టాన్యా టుమారో. 100 00:06:35,479 --> 00:06:41,443 అప్పుడు టిల్లీ టుమారో యువరాణి సూర్యుడి పిరమిడ్ మెట్ల మీద గెంతింది. 101 00:06:41,527 --> 00:06:44,238 పైకి వెళ్తున్నందుకు ఆమె చాలా సంతోషపడింది. 102 00:06:45,239 --> 00:06:46,532 ఆమె ఎగబీల్చింది. 103 00:06:49,076 --> 00:06:51,286 - మిగతా కథ రేపు చెప్తాలే. - లేదు! 104 00:06:51,370 --> 00:06:52,621 అమ్మా, మొత్తం చెప్పు. 105 00:06:52,704 --> 00:06:55,707 చెప్తాను. రేపు. 106 00:06:55,791 --> 00:06:57,709 - డ్రాగన్ ఎవరికి కావాలి? - నాకు! 107 00:06:57,793 --> 00:07:00,712 సరే. ఇప్పుడు జూని వంతు అనుకుంట, బుజ్జి. 108 00:07:00,796 --> 00:07:04,049 క్షమించాలి, కానీ నీకు యువరాణిని ఇస్తా. సరేనా? 109 00:07:04,550 --> 00:07:06,218 - ఇదుగో, తీసుకో. - థాంక్స్. 110 00:07:06,301 --> 00:07:07,386 ఐ లవ్ యు. 111 00:07:07,886 --> 00:07:10,264 - ఐ లవ్ యు టూ. - గుడ్ నైట్. 112 00:07:10,347 --> 00:07:12,891 అలాగే డ్రాగన్ ని గెలిచిన పాప. 113 00:07:12,975 --> 00:07:15,853 - గుడ్ నైట్. లవ్ యు. - నైట్. లవ్ యు. 114 00:07:19,106 --> 00:07:21,275 ఇక స్థానిక వార్తలకు వస్తే, పాసడీనలోని గృహిణి, 115 00:07:21,358 --> 00:07:24,653 నాన్సీ హెనెస్సీ షాకింగ్ హత్య జరిగి నేటికి దాదాపుగా రెండు నెలలు అవుతుంది. 116 00:07:24,736 --> 00:07:26,905 - ఇటీవల బయటపడిన విషయాల కారణంగా… - చూడు, నాన్స్, నువ్వు టీవీలో పడ్డావు. 117 00:07:26,989 --> 00:07:29,199 …బాధితురాలి బెస్ట్ ఫ్రెండ్, ఎలనోర్ బుషేని, 118 00:07:29,283 --> 00:07:31,869 ఇప్పుడు అనుమానితురాలిగా పరిగణిస్తున్నారు. 119 00:07:31,952 --> 00:07:33,620 విశ్వసనీయ వర్గాల ప్రకారం ఇన్వెస్టిగేటర్లు 120 00:07:33,704 --> 00:07:35,706 - అదే సమయంలో బాధితురాలి… - బూటకం. ఏం ఆధారంగా? 121 00:07:35,789 --> 00:07:38,083 …భర్త రాబర్ట్ హెనెస్సీ పై కూడా విచారణ చేస్తున్నారని చెప్తున్నారు. 122 00:07:38,166 --> 00:07:41,378 మిస్ బుషే, మరియు మిస్టర్ హెనెస్సీలు ఇద్దరూ కామెంట్ చేయడానికి ఇవాళ అందుబాటులోకి రాలేదు, 123 00:07:41,461 --> 00:07:44,089 కానీ హెనెస్సీ కుటుంబం నుండి ఒక స్టేట్మెంట్… 124 00:07:44,173 --> 00:07:46,383 - మేరీ, మేరీ, అనుకోనిది జరిగింది. - …రేపు వెల్లడవుతుందని ఆశిస్తున్నాం. 125 00:07:46,466 --> 00:07:48,260 - నీ తోట ఎలా పెరుగుతోంది? - హాయ్, నిన్నే. 126 00:07:48,343 --> 00:07:53,682 వెండి గంటలతో, అందమైన అలంకరణతో, అలాగే ఎలాంటి లోటు లేకుండా. 127 00:07:55,726 --> 00:07:57,644 నువ్వు నీ ఫ్లైట్ రేపు అన్నావు కదా. మరి అప్పుడే… 128 00:07:57,728 --> 00:08:00,022 వాళ్ళు ఉదయం ఉన్న ఈవెంట్ ని రద్దు చేశారు, కాబట్టి నేను వచ్చేసా. 129 00:08:00,105 --> 00:08:01,523 నేనే నీకు స్వయంగా చెప్పాలి అనుకున్నా. 130 00:08:02,774 --> 00:08:03,775 నాకు ఉద్యోగం వచ్చింది. 131 00:08:04,776 --> 00:08:05,777 వావ్. 132 00:08:05,861 --> 00:08:07,362 టెన్యూర్ రాబోతోంది, బేబీ. 133 00:08:07,863 --> 00:08:09,156 డీన్ ఇవాళ లంచ్ సమయంలో చెప్పాడు. 134 00:08:09,239 --> 00:08:12,284 ఇతర అభ్యర్థులు భయపడిపోయారు అంట, అలాగే వాళ్ళకి నేను బాగా నచ్చాను. 135 00:08:12,367 --> 00:08:13,535 అంటే, ఎంతైనా అందులో ఆశ్చర్యం ఏముంది? 136 00:08:13,619 --> 00:08:15,454 వాళ్లకు నా పని అర్థమైంది. 137 00:08:15,537 --> 00:08:17,998 అభినందనలు. అంటే, ఇది అద్భుతం. 138 00:08:18,081 --> 00:08:19,333 "ఇది అద్భుతమా"? 139 00:08:19,416 --> 00:08:22,544 ఈ కైసర్ రారాజు యుద్ధం చేసి విజేతగా తన మనుషులతో 140 00:08:22,628 --> 00:08:25,881 ఊరేగింపు చేస్తూ తిరిగి వస్తే నువ్వు, "ఇది అద్భుతం" అని సరిపెట్టుకుంటావా? 141 00:08:25,964 --> 00:08:28,425 క్షమించు. నిన్ను చూసి చాలా గర్వంగా ఉంది. 142 00:08:29,259 --> 00:08:31,929 విజయం సాధించిన హీరోకి జేజేలు! 143 00:08:34,306 --> 00:08:35,349 అయితే ఉద్యోగంలో ఎప్పుడు చేరాలి? 144 00:08:35,432 --> 00:08:36,892 ఆగస్టు. 145 00:08:36,975 --> 00:08:38,519 మరి మనం మన నిర్ణయాన్ని ఎప్పటికి చెప్పాలి? 146 00:08:39,602 --> 00:08:40,812 ఏం నిర్ణయం? 147 00:08:40,895 --> 00:08:43,482 మనం మొత్తం కుటుంబంతో ఒహాయోకి వెళ్లాలా లేదా అని. 148 00:08:44,358 --> 00:08:46,193 నేను ఎప్పుడూ ఒహాయోకి వెళ్ళలేదు. 149 00:08:46,276 --> 00:08:48,403 అక్కడ బక్ఐస్ ఉంది, స్పెగట్టితో చిలీ దొరుకుతుంది… నీకు అక్కడ నచ్చుతుంది. 150 00:08:48,487 --> 00:08:49,655 బుజ్జి, నేను నిజంగా అంటున్నా. 151 00:08:49,738 --> 00:08:51,990 ఆర్టీ ఆఖరికి స్కూల్ లో సెటిల్ అయింది. 152 00:08:52,074 --> 00:08:54,826 అలాగే జూని కూడా… దానికి తన పియానో పాఠాలు నచ్చాయి. 153 00:08:54,910 --> 00:08:56,328 - మార్కస్… - మార్కస్ పెద్దోడు అయ్యాడు. 154 00:08:56,411 --> 00:08:58,163 అలాగే ఎప్పుడూ అమ్మాయిలకు ఏం కావాలని మాత్రమే ఆలోచించలేం. 155 00:08:58,247 --> 00:09:00,082 నేను కూడా ఈ కుటుంబంలో భాగమే, తెలుసా? 156 00:09:00,165 --> 00:09:01,750 ఇక్కడ మనకు ఫ్రెండ్స్ ఉన్నారు. ఇది… 157 00:09:01,834 --> 00:09:03,669 నువ్వు ఆట పట్టిస్తున్నావు కదా? 158 00:09:03,752 --> 00:09:06,004 నేను తప్పుడు ఇంట్లోకి వచ్చానా? 159 00:09:06,088 --> 00:09:07,548 ఈ ఉద్యోగం కోసం మనం కలలు కన్నాం. 160 00:09:07,631 --> 00:09:09,758 అవును, ఇతర పరిస్థితుల మధ్య అయితే మనం… 161 00:09:09,842 --> 00:09:13,178 నేను చివరిగా చేసిన పనిలో ఒక పిచ్చి బ్యాలేకి ప్రోగ్రామ్ నోట్స్ రాసాను. 162 00:09:13,262 --> 00:09:15,305 నేనొక పండితుడిని. నేను ఇలాంటి వాటికే పరిమితం కాలేను. 163 00:09:15,389 --> 00:09:16,974 అంటే, మనకు డబ్బు ఎంత అవసరమో తెలుసు కదా? 164 00:09:17,641 --> 00:09:19,351 అంటే, నేను కూడా పని చేయగలను. 165 00:09:19,434 --> 00:09:21,687 - మనం అలా ఎప్పుడో అనుకున్నాం కదా. - అవునా? 166 00:09:21,770 --> 00:09:25,482 అవును, నేను మార్కస్ తో గర్భవతిగా ఉన్నప్పుడు. నీకు గుర్తులేదా? 167 00:09:25,566 --> 00:09:29,862 మనం… వాడి చిన్నప్పుడు నువ్వు నీ కెరియర్ పై దృష్టి పెట్టొచ్చు అని మాట్లాడుకున్నాం. 168 00:09:29,945 --> 00:09:32,447 కానీ ఆ తర్వాత నా వంతు అనుకున్నాం. 169 00:09:32,531 --> 00:09:34,741 అది చాలా ఏళ్ల క్రితం. ఇప్పుడు చాలా మారింది, మేర్. 170 00:09:34,825 --> 00:09:37,578 నేను… దేవుడా, అప్పట్లో నేను సైకో జెన్నీని పెళ్లి చేసుకుని ఉన్నా. 171 00:09:38,245 --> 00:09:39,872 నేను ఏదొక పరిష్కారం కనిపెట్టడానికి చూస్తున్నా, కాబట్టి… 172 00:09:39,955 --> 00:09:42,124 నువ్వు సృష్టించిన సమస్యకు. ఛ! 173 00:09:43,375 --> 00:09:47,045 నా ప్రొఫెషనల్ జీవితంలో అతిగొప్ప రోజు, కానీ నీకు అది కూడా చాలడం లేదు. 174 00:09:47,129 --> 00:09:48,964 నువ్వు ఎందులో అయినా నన్ను ఎంతో ప్రోత్సహించేదానివి. 175 00:09:49,047 --> 00:09:51,300 అద్భుతం, మేరీ. నిజంగా సూపర్. 176 00:09:51,383 --> 00:09:53,510 నన్ను క్షమించు. నన్ను క్షమించు. 177 00:09:53,594 --> 00:09:55,846 నువ్వు అన్నది నిజమే. ఇది… నాకు సంతోషంగానే ఉంది. 178 00:09:55,929 --> 00:09:57,014 - నిజమా? - అవును. 179 00:09:57,097 --> 00:10:00,100 అంతా నేను అనుకున్నదానికన్నా చాలా వేగంగా జరుగుతోంది కదా. 180 00:10:00,184 --> 00:10:02,102 ఇది మనకు మంచే అవుతుంది. 181 00:10:02,186 --> 00:10:03,896 మనం అక్కడ సంతోషంగా ఉంటాం. ఒట్టు. 182 00:10:03,979 --> 00:10:05,397 సరే. 183 00:10:09,234 --> 00:10:10,652 నీకు నా మెసేజ్ అందిందా? 184 00:10:10,736 --> 00:10:13,322 - ఏం మెసేజ్? - ఎలనోర్ గురించి. 185 00:10:14,489 --> 00:10:16,742 అవును. నేను దానికి స్పందించాను అనుకున్నా. 186 00:10:18,577 --> 00:10:20,913 అంటే, మేము ఒకరిని ఒకరం చాలా మాటలు అనుకున్నాం. 187 00:10:20,996 --> 00:10:23,540 మేము అలా ముందెప్పుడూ గొడవపడ్డదే లేదు. 188 00:10:23,624 --> 00:10:25,792 అంటే, మీ ఇద్దరికీ మధ్య కాస్త దూరం ఉంటే మంచిది. 189 00:10:25,876 --> 00:10:28,337 ఇలా ఒకరిపై ఒకరు ఆధారపడటం మంచిది కాదు, తెలుసా. 190 00:10:31,131 --> 00:10:32,716 నేను చాలా అలసిపోయా. 191 00:10:32,799 --> 00:10:34,635 - పైకి వస్తున్నావా? - అవును, కాసేపట్లో వస్తా. 192 00:11:09,503 --> 00:11:12,005 ఒక్కటే. ఎందుకంటే అంతా నీ కంట్రోల్ లోనే ఉంది. 193 00:11:19,471 --> 00:11:21,473 ఆరమింట్స్ 194 00:11:39,449 --> 00:11:42,119 మేరీకి 'గృహిణి' అనే పదం మొదటి నుండి అస్సలు నచ్చేది కాదు. 195 00:11:43,287 --> 00:11:44,788 'హోమ్ మేకర్' అనే పదం ఇంకా దారుణం. 196 00:11:46,373 --> 00:11:50,586 తన రోజులు ఎలా గడుపుతుంది అనే విషయాన్ని ఆ రెండు పదాలు వివరించడానికి సరిపోవు. 197 00:11:51,753 --> 00:11:54,256 కానీ ఎవరైనా నువ్వు ఏం చేస్తుంటావు అని అడిగితే 198 00:11:55,007 --> 00:11:57,009 ఆమె వివరించడానికి ఇబ్బంది పడేది. 199 00:11:57,593 --> 00:12:00,971 వాస్తవాలు అలాగే వివరాలను గుర్తుంచుకోవడం ఆమెకు పెద్దగా అబ్బిరాలేదు. 200 00:12:02,055 --> 00:12:06,602 అలాగే తన బెస్ట్ ఫ్రెండ్ హత్య చేయబడే వరకు ఎవరూ ఆమెను ప్రశ్నించాలని అనుకోలేదు కూడా. 201 00:12:06,685 --> 00:12:08,187 చూసుకోండి, వేడిగా ఉంది. 202 00:12:08,270 --> 00:12:09,271 థాంక్స్. 203 00:12:10,397 --> 00:12:13,192 మేర్. డిటెక్టివ్ గాంజ్ మనల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి అంట. 204 00:12:13,775 --> 00:12:14,776 సరే. 205 00:12:14,860 --> 00:12:16,195 కొన్ని ప్రశ్నలే. 206 00:12:17,946 --> 00:12:18,947 హేయ్. 207 00:12:21,200 --> 00:12:25,120 మిస్టర్ హెనెస్సీ ఇంకా మిస్ బుషేల మధ్య అక్రమ సంబంధం, 208 00:12:25,204 --> 00:12:26,788 మీకు దాని గురించి ఎప్పుడు తెలిసింది? 209 00:12:26,872 --> 00:12:28,373 - నిన్న ఉదయం. - మేరీ నాకు నిన్నే చెప్పింది. 210 00:12:28,457 --> 00:12:30,834 మీకు తెలిసినంత వరకు ఆ బంధం ఎప్పుడు మొదలైంది? 211 00:12:30,918 --> 00:12:32,127 నాన్సీ మరణం తర్వాత. 212 00:12:32,211 --> 00:12:34,505 - అలా అని ఖచ్చితంగా చెప్పగలరా? - అవును. 213 00:12:34,588 --> 00:12:38,967 ఎలనోర్ చేసిన పని తప్పే, కానీ ఆమె ఒకప్పుడు అతన్ని ఇష్టపడింది. 214 00:12:39,051 --> 00:12:41,845 అది… ఆమె దుఃఖంలో మునిగిపోవడం వల్ల అలా జరిగింది. 215 00:12:43,180 --> 00:12:44,681 వాళ్ళేమి కలిసి పారిపోయేది లేదు. 216 00:12:45,849 --> 00:12:47,518 అదేం పెద్ద విషయం కాదు. 217 00:12:47,601 --> 00:12:51,271 మీ ఇద్దరిలో ఎవరైనా వాళ్ళ కోపం కట్టలు తెంచుకోవడం, అలాగే హింసాత్మకం కావడం చూశారా? 218 00:12:51,355 --> 00:12:54,274 ఎలనోర్? లేదు. లేదు. 219 00:12:55,192 --> 00:12:56,568 నిజమే, కానీ రాబర్ట్… 220 00:12:58,237 --> 00:13:00,072 కొంచెం తాగితే అతని ప్రవర్తన దురుసుగా ఉంటుంది. 221 00:13:00,155 --> 00:13:01,490 దురుసుగా అంటే? 222 00:13:01,573 --> 00:13:05,702 రాబర్ట్… ఎలా చెప్పను? అతనికి కోరుకున్నది దక్కించుకోవడం అలవాటు. 223 00:13:05,786 --> 00:13:08,664 అంటే, మీరు అతన్ని కలిశారు కదా. అందగాడు, ధనవంతుడు, కష్టం తెలీని వాడు. 224 00:13:08,747 --> 00:13:11,583 ఫ్యాన్సీ చదువులు చదివాడు, కానీ దురదృష్టవశాత్తు, చూపించుకోవడానికి ఏం లేదు. 225 00:13:12,417 --> 00:13:17,840 అలాగే ఏదైనా తను అనుకున్నట్టు జరగకపోతే… అవును, అతను స్పందన ఎలా ఉంటుందో… చూసా. 226 00:13:18,507 --> 00:13:21,301 - అతను నాన్సీకి లెటర్ రాసాడు. - ఏం లెటర్? 227 00:13:21,385 --> 00:13:23,053 రాబర్ట్ కి అక్రమ సంబంధం గురించి తెలుసు. 228 00:13:23,637 --> 00:13:27,140 అతను తెలీనట్టు నటించాడు, కానీ అతనికి తెలుసు. 229 00:13:27,224 --> 00:13:31,979 అలాగే వాళ్ళు గొడవపడినప్పుడు, నాన్సీ అతనికి భయపడింది. 230 00:13:32,646 --> 00:13:34,523 కాబట్టి అతను ఆమెను క్షమాపణలు అడుగుతూ లెటర్ రాసాడు. 231 00:13:34,606 --> 00:13:36,441 ఎలనోర్ నాకు అది నిన్నే చెప్పింది. 232 00:13:37,734 --> 00:13:38,735 నేను అది చెక్ చేసి చూస్తా. 233 00:13:39,403 --> 00:13:43,073 మీరు నాన్సీ సవితి తండ్రిపై విచారించారా? స్కాట్? 234 00:13:43,657 --> 00:13:45,075 మీరు మిస్టర్ రీడ్ గురించి అంటున్నారా? 235 00:13:45,158 --> 00:13:49,246 అవును. ఆమె చిన్నప్పుడు ఆమెను అతను లైంగికంగా వేధించాడని తెలుసు కదా? 236 00:13:49,329 --> 00:13:50,581 మీరు అది చెక్ చేశారా? 237 00:13:50,664 --> 00:13:52,291 మేము మిస్టర్ రీడ్ ని సంప్రదించాం, 238 00:13:52,374 --> 00:13:55,085 అలాగే అతను గత 20 ఏళ్లుగా 239 00:13:55,169 --> 00:13:56,962 శ్రీమతి హెనెస్సీని సంప్రదించలేదు అని చెప్పాడు. 240 00:13:57,045 --> 00:13:58,589 మీకు వేరే విషయం ఏమైనా తెలిస్తే తప్ప. 241 00:13:58,672 --> 00:14:00,924 నాకైతే ఆమెకు అతనంటే భయం అని మాత్రం తెలుసు. 242 00:14:01,758 --> 00:14:04,553 ఆమె దగ్గర ఉండే స్క్రాప్ పుస్తకంలో ఆమె అతని బొమ్మ గీసింది. 243 00:14:04,636 --> 00:14:05,804 అలాగే ఆమె… అది… 244 00:14:06,305 --> 00:14:07,806 ఆమెకు అతనంటే భయం అని స్పష్టంగా చెప్పొచ్చు. 245 00:14:09,183 --> 00:14:10,517 సరే. 246 00:14:11,518 --> 00:14:12,686 "సరే"? 247 00:14:13,812 --> 00:14:16,565 మీరు ఈ విషయాల ఆధారంగా విచారణ చేయొచ్చు, డిటెక్టివ్, సరేనా? 248 00:14:16,648 --> 00:14:18,567 వీళ్ళలో ఒకడే నా ఫ్రెండ్ ని చంపాడు. 249 00:14:19,401 --> 00:14:21,069 ఖచ్చితంగా మగ వ్యక్తే అని ఎలా చెప్పగలరు? 250 00:14:22,070 --> 00:14:23,405 మీరు… 251 00:14:23,488 --> 00:14:26,366 డిటెక్టివ్ గాంజ్, నా భార్య ఇప్పటికే మీతో చాలా మాట్లాడింది. 252 00:14:26,450 --> 00:14:30,204 అందుకు చాలా సంతోషం. కానీ… నాకు ఇంకొక్క ప్రశ్న ఉంది. 253 00:14:31,205 --> 00:14:33,916 మీరు ఎన్నింటికి డిన్నర్ నుండి వెళ్లారని చెప్పారు? 254 00:14:33,999 --> 00:14:35,417 చెప్పాను కదా, దాదాపు 9:00 గంటలకు. 255 00:14:35,501 --> 00:14:38,253 మరి అక్కడి బార్టెండర్ మిగతావాళ్ళు వెళ్లిన తర్వాత మీకు మూడు లేదా నాలుగు డ్రింక్స్ 256 00:14:38,921 --> 00:14:41,882 పోసాను అని చెప్పడం అబద్ధం అంటారా? 257 00:14:42,966 --> 00:14:44,718 నేను ఒక డ్రింక్ కోసం అక్కడ ఉండి ఉండొచ్చు. 258 00:14:44,801 --> 00:14:48,555 అతను మాతో "మిమ్మల్ని ఉబర్ ట్యాక్సీలోకి ఎక్కించాం" అని చెప్పాడు. 259 00:14:48,639 --> 00:14:51,433 మరి ఆ రాత్రి జరిగిన విషయాలు కొన్ని మీకు జ్ఞాపకం లేకపోయే అవకాశం ఉందా? 260 00:14:52,684 --> 00:14:55,187 నా భార్య 10:30కి ఇంటికి వచ్చి నేరుగా మంచం ఎక్కింది. 261 00:14:55,270 --> 00:14:56,772 నేను రాత్రంతా ఆమెతోనే ఉన్నాను. 262 00:14:58,065 --> 00:15:00,984 - అయ్యొ. నేను రాగలను. - సరే. సరే. 263 00:15:05,364 --> 00:15:07,407 సరే, ఇక నేను లాయర్ ని పిలవాలా? 264 00:15:08,075 --> 00:15:10,244 రిలాక్స్. మా పని ముగిసింది. 265 00:15:28,554 --> 00:15:30,556 అది ఆమె బొమ్మల పుస్తకమా? 266 00:15:31,139 --> 00:15:33,016 నువ్వు డిటెక్టివ్ కి చెప్పింది? 267 00:15:33,100 --> 00:15:37,020 అవును. నాన్సీ దీన్ని రిహార్సల్ సమయంలో గీసినట్టు ఉంది. 268 00:15:37,771 --> 00:15:40,482 అయ్యుండొచ్చు. దీన్ని పోలీసులు చూశారా? 269 00:15:40,566 --> 00:15:42,150 అవును, వాళ్ళకు ఇది పనికొస్తుంది అనిపించలేదు. 270 00:15:43,360 --> 00:15:45,112 - మరి, పనికొస్తుందా? - అవును, నాకు అలాగే అనిపిస్తుంది. 271 00:15:45,195 --> 00:15:48,907 కానీ నేను డ్రాయింగ్ గురించి చెప్పినప్పుడు డిటెక్టివ్ గాంజ్ అస్సలు లెక్క చేయలేదు కదా. 272 00:15:49,491 --> 00:15:53,453 నేను గనుక బలమైన ఆధారం ఏదైనా కనిపెట్టగలిగితే… 273 00:15:53,537 --> 00:15:55,247 ఎలనోర్ మీద నుండి అనుమానాన్ని తొలగించడానికి. 274 00:15:55,330 --> 00:15:57,374 నాకు నాన్సీకి ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉంది అంతే. 275 00:16:01,253 --> 00:16:05,382 సరే, నేను ఒహాయోలోని రియల్ ఎస్టేట్ ఏజెంట్ తో ఒక కాల్ ఏర్పాటు చేశా. 276 00:16:05,465 --> 00:16:06,884 నేను దాన్ని క్యాన్సిల్ చేయాలంటే చెప్పు. 277 00:16:09,469 --> 00:16:10,679 లేదు. లేదు. 278 00:16:15,058 --> 00:16:16,143 ఇక దాన్ని పక్కన పెట్టెయ్. 279 00:16:16,727 --> 00:16:19,188 అంతా ఆ డిటెక్టివ్ కంట్రోల్ లో ఉన్నట్టు అనిపిస్తోంది. 280 00:16:20,105 --> 00:16:21,607 ఆమె పని ఆమెను చేసుకోనిద్దాం. 281 00:16:46,298 --> 00:16:49,092 నాన్సీ, నువ్వు నాకు ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నావు? 282 00:16:49,760 --> 00:16:52,679 మేరీకి ఎంత ట్రై చేసినా ఏనాడూ దేవుడి మీద నమ్మకం ఏర్పడలేదు. 283 00:16:53,472 --> 00:16:56,767 కానీ కొన్ని అరుదైన, ఒళ్ళు గగుర్పొడిచే క్షణాల్లో 284 00:16:56,850 --> 00:17:01,230 ఒక శక్తి ఆమెను నడిపిస్తున్నట్టు ఆమెకు అనిపించేది. 285 00:17:02,064 --> 00:17:06,984 ఆ వెచ్చని, జూన్ నెల మధ్యాహ్నం రోజున, మేరీకి ఆ శక్తి మళ్ళీ పని చేయడం తెలిసింది. 286 00:17:07,653 --> 00:17:09,029 లేదా అది నాన్సీ ఏమో. 287 00:17:09,530 --> 00:17:10,989 లేదా ఆడెరాల్ అయ్యుండొచ్చు. 288 00:17:11,073 --> 00:17:12,406 కానీ అది పని చేసింది. 289 00:17:18,288 --> 00:17:20,790 కాటులూస్ ఆరు 290 00:17:25,878 --> 00:17:27,548 నువ్వు నాకు వేయి వేల ముద్దులు ఇస్తావు. 291 00:17:30,133 --> 00:17:31,385 ఆ తర్వాత మనిద్దరం లెక్క మర్చిపోతాం, 292 00:17:31,468 --> 00:17:32,761 అప్పుడు మన గాఢమైన ప్రేమ గురించి తెలిసిన 293 00:17:32,845 --> 00:17:34,263 ఏ ఒంటరి మగాడు ఈర్ష్య పడాల్సిన అవసరం ఉండదు. 294 00:18:02,291 --> 00:18:03,458 సెలెక్టెడ్ కాటులూస్ ఒక కొత్త అనువాదం 295 00:18:03,542 --> 00:18:05,544 డాక్టర్ హోవర్డ్ సింప్సన్, పీ.హెచ్.డి 296 00:18:15,929 --> 00:18:18,807 "నాకు వేయి ముద్దులు ఇవ్వు, ఆపైన ఇంకొక వంద ఇవ్వు, 297 00:18:18,891 --> 00:18:21,810 ఆపైన మరొక వేయి, అలాగే మరొక వంద. 298 00:18:21,894 --> 00:18:24,521 మళ్ళీ ఇంకొక వేయి, అలాగే మరొక వంద." 299 00:18:24,605 --> 00:18:28,734 "నువ్వు నాకు వేయి వేల ముద్దులు ఇస్తావు, 300 00:18:29,484 --> 00:18:31,153 ఆ తర్వాత మనిద్దరం లెక్క మర్చిపోతాం. 301 00:18:31,904 --> 00:18:37,242 అప్పుడు మన గాఢమైన ప్రేమ గురించి తెలిసిన ఏ ఒంటరి మగాడు ఈర్ష్య పడాల్సిన అవసరం ఉండదు." 302 00:18:38,076 --> 00:18:42,581 పురాతన భాషల మీద నీకున్న పట్టు నిజంగా… నిజంగా అద్భుతం. 303 00:18:43,332 --> 00:18:49,963 చిన్న కరెక్షన్. నాకు తెలిసి "కంటర్బో" అంటే "మర్చిపోవడం" అనడం కంటే "తికమక పడటం" అంటే బాగుంటుంది. 304 00:19:00,182 --> 00:19:02,851 - జెన్నీ ఇంకా నా మధ్య ఇంకేం లేదు. - ఆ విషయం ఆమెకు తెలుసా? 305 00:19:02,935 --> 00:19:04,102 ఆమె ఒక రోగి. 306 00:19:05,771 --> 00:19:08,941 అలాగే నాకు ఇలా అనడం ఇష్టం లేదు, కానీ ఆమెకు కావాల్సింది భర్త కాదు. 307 00:19:09,024 --> 00:19:10,275 ఆమెకు ఒక డాక్టర్ కావాలి. 308 00:19:11,527 --> 00:19:13,946 ఆమె స్థితి కాస్త కుదురుగా ఉన్నప్పుడు నేను ఆమెతో విడిపోతా. 309 00:19:26,250 --> 00:19:27,876 - హాయ్, జెన్నీ. - మేరీ, అతను లోపల ఉన్నాడా? 310 00:19:38,095 --> 00:19:40,430 నువ్వు నాకు వేయి వేల ముద్దులు ఇస్తావు 311 00:19:55,362 --> 00:19:58,115 మంచిది. ఇళ్ల లిస్టు నాకు పంపండి, నేను నా భార్యతో మాట్లాడతాను. 312 00:19:58,615 --> 00:20:00,200 థాంక్స్, రీటా. నువ్వు చాలా మంచిదానివి. 313 00:20:01,952 --> 00:20:03,871 ఎవరికో వారి సొంత ఆఫీస్ రాబోతోంది. 314 00:20:03,954 --> 00:20:05,581 నాకు నాన్సీ రఫ్ పుస్తకంలో ఇది దొరికింది. 315 00:20:08,584 --> 00:20:09,835 ఏంటది? 316 00:20:10,502 --> 00:20:13,046 ఇది నీ కాటులూస్ పుస్తకంలోని పేజీ. 317 00:20:13,714 --> 00:20:14,923 సరే, ఇప్పుడు ఏమంటావు? 318 00:20:15,591 --> 00:20:17,843 అదే లైన్ అండర్ లైన్ చేసి ఉంది. 319 00:20:19,636 --> 00:20:20,637 అది మంచి లైన్. 320 00:20:21,388 --> 00:20:25,893 హోవర్డ్, ఒక పురాతన రోమన్ కవికి చెందిన అంతుచిక్కని 321 00:20:25,976 --> 00:20:27,603 నీ అనువాదం నాన్సీకి ఎలా అర్థమైంది? 322 00:20:27,686 --> 00:20:29,062 ఏమో. ఇది అమెజాన్ లో ఉంది కదా. 323 00:20:29,146 --> 00:20:32,524 దాన్ని ఇంతవరకు ఎవరూ ప్రింట్ తీయలేదు. ఎవరూ ఆ పుస్తకం ఎవరూ చదవలేదు. 324 00:20:32,608 --> 00:20:34,735 ఏమో. నేను ఆమెకు ఒక కాపీ ఇచ్చి ఉండొచ్చు. నాకు గుర్తులేదు. 325 00:20:41,491 --> 00:20:43,827 నువ్వు కవిత్వం గురించి రాసిన పుస్తకాన్ని నాన్సీకి ఇచ్చావా? 326 00:20:45,495 --> 00:20:46,747 అవును. 327 00:20:47,331 --> 00:20:52,085 అవును, మేము రిహార్సల్ లో మాట్లాడుకునేటప్పుడు నా పని గురించి ముచ్చటించాం, 328 00:20:52,169 --> 00:20:53,629 అప్పుడు నేను ఆమెకు ఒక కాపీ ఇస్తాను అన్నా. 329 00:20:53,712 --> 00:20:54,755 ఆమె చదివింది అంటే ఆశ్చర్యంగా ఉంది. 330 00:20:54,838 --> 00:20:55,839 మేరీ, నువ్వు బానే ఉన్నావా? 331 00:20:55,923 --> 00:20:57,591 ఏం జరుగుతుందో చెప్పు, హోవర్డ్. 332 00:20:57,674 --> 00:20:59,259 నేను కూడా నిన్ను అదే ప్రశ్న అడగగలను. 333 00:20:59,343 --> 00:21:01,345 నువ్వు దీన్ని ఆమెకు ఎందుకు ఇచ్చావు? 334 00:21:05,432 --> 00:21:08,310 మేరీ, నీ కనుపాపలు పెద్దగా అయ్యాయి. 335 00:21:09,061 --> 00:21:11,730 మనం ఇదంతా ఇంతకు ముందే మాట్లాడుకున్నాం. మళ్ళీ ఇలాంటి పరిస్థితి రాదు అనుకున్నాం కదా. 336 00:21:11,813 --> 00:21:13,315 నువ్వు మళ్ళీ ఆ మాత్రలు వాడుతున్నావా? 337 00:21:13,398 --> 00:21:14,733 నువ్వు టాపిక్ మార్చుతున్నావు. నువ్వు… 338 00:21:14,816 --> 00:21:16,860 మేరీ, నువ్వు మళ్ళీ కంట్రోల్ కోల్పోకూడదు. 339 00:21:16,944 --> 00:21:19,238 ఇంతకు ముందు నువ్వు అదుపు తప్పినప్పుడు ఏం జరిగిందో గుర్తుంది కదా? 340 00:21:19,321 --> 00:21:20,572 మనం ఎంత భయపడ్డామో గుర్తుందా? 341 00:21:20,656 --> 00:21:23,534 - లేదు, ఇది… లేదు, ఇది వేరు. - నువ్వు మన పిల్లలని ప్రమాదంలోకి నెట్టావు. 342 00:21:23,617 --> 00:21:26,745 జూనికి ఏం కానందుకు దేవుడికే రుణపడి ఉన్నాం. మళ్ళీసారి అలా కాకపోవచ్చు. 343 00:21:42,010 --> 00:21:44,930 మేరీ ఆ విషయాన్ని మళ్ళీ మళ్ళీ ఆలోచించుకుంది. 344 00:21:45,013 --> 00:21:48,934 ఆమె ఆ విషయాన్ని ప్రతీ కోణంలో ఆలోచించడానికి ట్రై చేసింది కానీ ఏదీ కరెక్టు అనిపించలేదు. 345 00:21:49,017 --> 00:21:52,479 నాన్సీ ఇంకా హోవర్డ్. హోవర్డ్ ఇంకా నాన్సీ. 346 00:21:54,106 --> 00:21:57,067 మేరీకి హోవర్డ్ ఒక కొత్త మనిషిలా అనిపించాడు. 347 00:21:57,150 --> 00:22:00,737 కానీ అచ్చం అలాగే కూడా అనిపించాడు, ఒక నకిలీ హోవర్డ్ లాగ. 348 00:22:03,365 --> 00:22:05,325 అతని దగ్గర మొదటి నుండీ ఇదే వాసన వచ్చేదా? 349 00:22:35,189 --> 00:22:37,524 నాన్సీ కూడా నకిలీదేనా? 350 00:22:38,901 --> 00:22:41,069 నిజమైన నాన్సీ హెనెస్సీ ఎవరు? 351 00:22:50,913 --> 00:22:52,623 ఆ చెత్త బ్యాలే. 352 00:22:54,374 --> 00:22:55,375 ఆ రాత్రే. 353 00:22:59,463 --> 00:23:01,381 ఆ రోజు రాత్రి ఆమెకు తెలిసి ఉండాల్సింది. 354 00:23:16,438 --> 00:23:18,524 మేరీ అప్పుడే హోవర్డ్ తో మాట్లాడి ఉండాల్సింది… 355 00:23:21,360 --> 00:23:23,946 …కానీ ఆతను సరైన మూడ్ లో లేడు. 356 00:23:28,575 --> 00:23:30,702 నాన్సీ అయితే బాధపడుతున్నట్టు కనిపించింది. 357 00:23:33,038 --> 00:23:34,623 మీరు నాన్సీ హెనెస్సీకి ఫోన్ చేశారు. 358 00:23:34,706 --> 00:23:36,917 ప్రస్తుతం నేను కాల్ ఎత్తలేను. 359 00:23:37,000 --> 00:23:40,003 అలాగే ఆందోళన కారణంగా ఆసక్తి పెరుగుతుంది అనేది వాస్తవమే. 360 00:23:52,474 --> 00:23:55,727 తెరిచి ఉంది 24 గంటలు 361 00:24:11,618 --> 00:24:12,995 ఆమె కన్నీళ్లు నిజమైనవే. 362 00:24:14,162 --> 00:24:15,247 మేరీ? 363 00:24:16,707 --> 00:24:18,667 - మిగతాది అంతా అబద్ధమే. - హేయ్. 364 00:24:18,750 --> 00:24:21,628 - మేరీ మొహం ముందే. - హేయ్. ఏం కాదు. ఏం కాదు. 365 00:24:22,754 --> 00:24:23,797 ఏం కాదు. 366 00:24:23,881 --> 00:24:26,133 రాబర్ట్ తాగినప్పుడు మరొక వ్యక్తిలా మారిపోతాడు. 367 00:24:26,216 --> 00:24:29,344 ఇవాళ రాత్రి అతనికి ఎందుకు కోపం వచ్చిందో తెలీదు, కానీ నేను అక్కడి నుండి వచ్చేయాల్సి వచ్చింది. 368 00:24:29,428 --> 00:24:30,971 నేను పలానా అనుకోలేదు, డ్రైవ్ చేసుకుని వచ్చేసా అంతే. 369 00:24:33,182 --> 00:24:36,894 నువ్వు నన్నో లేక ఎలనోర్ నో కాకుండా హోవర్డ్ దగ్గరకు ఎందుకు వెళ్ళావు? 370 00:24:38,604 --> 00:24:40,314 మీరు రాబర్ట్ ని ద్వేషించుకోవడం నాకు ఇష్టం లేదు. 371 00:24:42,107 --> 00:24:43,358 అంటే, హోవర్డ్ అతనంటే ఎలాగూ నచ్చదు. 372 00:24:43,442 --> 00:24:47,154 అంతేకాక అతనికి అనుభవం ఉంది… కదా. 373 00:24:50,824 --> 00:24:54,036 ఊరుకో, నేనేం హెరాయిన్ కొట్టి పడిపోలేదు కదా. 374 00:24:54,119 --> 00:24:56,079 నాకు కాస్త ఓపిక తగ్గినట్టు అనిపించింది. 375 00:24:56,163 --> 00:24:59,541 - కాలేజ్ లో మనం అందరం అవి వాడాం. - లేదు, నాకు తెలుసు. నాకు తెలుసు. నేను… 376 00:24:59,625 --> 00:25:02,211 హోవర్డ్ నాకేం పెద్దగా సాయం చేయలేకపోయాడు. 377 00:25:02,294 --> 00:25:05,631 అంటే… తెలిసిందే కదా, దిక్కుతోచని పరిస్థితి. 378 00:25:05,714 --> 00:25:07,633 అయితే మరి నువ్వు ఇంటికి వెళ్తావా? 379 00:25:07,716 --> 00:25:09,384 అంటే, ఎప్పటికైనానా? నా ఆశ కూడా అదే. 380 00:25:10,469 --> 00:25:12,179 నువ్వు రాత్రికి మా ఇంటికి రావొచ్చు కదా? 381 00:25:12,262 --> 00:25:13,305 - లేదు. - సరే. 382 00:25:13,388 --> 00:25:15,307 లేదు, లేదు, లేదు. నేను… 383 00:25:15,390 --> 00:25:17,643 నేను బహుశా… ఒహాయ్ కి వెళ్తానులే. 384 00:25:17,726 --> 00:25:18,977 సరే. 385 00:25:22,689 --> 00:25:25,609 మేర్, ఇవాళ అంతా చాలా చక్కగా మొదలైంది. కానీ అంతలోనే… 386 00:25:25,692 --> 00:25:28,237 నీ బెస్ట్ ఫ్రెండ్ ఒక్కత్తే నార్మ్స్ వారి హాట్ కేక్ మెన్యు మొత్తం 387 00:25:28,320 --> 00:25:31,990 తినడంతో ఈ రోజు ముగిసింది. 388 00:25:32,074 --> 00:25:34,618 ఇవాళ రాత్రి నీకు అలాగే గుర్తుంటుంది కదా? 389 00:25:35,327 --> 00:25:37,996 మంచిది. సరే, మనం చేయాల్సిన పని ఇంకొంచెం ఉంది, అది… 390 00:25:38,080 --> 00:25:41,124 సర్, హాట్ కేక్స్ మెన్యు ఇస్తారా ప్లీజ్? 391 00:25:41,208 --> 00:25:44,753 పాపం మేరీ, మన మృదు స్వభావి, మంచి మనసు ఉన్న పిల్ల 392 00:25:44,837 --> 00:25:47,005 ఆ అబద్ధాలు అన్నీ నిజంగానే నమ్మేసింది. 393 00:25:49,049 --> 00:25:51,093 హేయ్, బుజ్జి. ఏం చేస్తున్నావు? 394 00:25:51,176 --> 00:25:52,469 నాకు నిద్ర పట్టలేదు. 395 00:25:52,553 --> 00:25:55,514 అయ్యో. సాధారణంగా నీకు నిద్ర రాకుండా ఉండదు కదా. 396 00:25:57,224 --> 00:25:58,225 అవును, అదేం లేదులే. 397 00:25:58,308 --> 00:25:59,935 సరే. ఏం లేదు అంటే? 398 00:26:02,896 --> 00:26:04,356 సరే, ముందు కోపపడను అని మాట ఇవ్వు. 399 00:26:05,899 --> 00:26:07,025 ఒట్టేసి చెప్తున్నాను. 400 00:26:10,487 --> 00:26:13,615 ఆంటీ ఎలనోర్ గురించి. ఇవాళ డిటెక్టివ్ అన్న మాటలు నేను విన్నాను. 401 00:26:14,908 --> 00:26:15,909 నువ్వు మా మాటలు విన్నావా? 402 00:26:15,993 --> 00:26:19,329 పోలీసులు నాన్సీ ఆంటీని ఆమె చంపింది అనుకుంటున్నారని నాకు తెలుసు, కానీ… 403 00:26:21,957 --> 00:26:23,083 ఆమె ఏం చేయలేదని నాకు తెలుసు. 404 00:26:27,588 --> 00:26:29,047 అది నీకెలా తెలుసు, మార్కస్? 405 00:26:29,673 --> 00:26:31,383 ఎందుకంటే నాన్సీ చనిపోయిన రాత్రి… 406 00:26:33,468 --> 00:26:34,845 ఆమె నాతో ఉంది. 407 00:26:34,928 --> 00:26:36,138 ఎవరు? 408 00:26:36,221 --> 00:26:39,391 ఎలనోర్. ఆమె నన్ను వాన్ నైస్ నుండి తీసుకురావడానికి వచ్చింది. 409 00:26:40,100 --> 00:26:41,518 వాన్ నైస్ లో నీకేం పని? 410 00:26:42,978 --> 00:26:45,397 అవును, వెళ్లడం తప్పు అని నాకు తెలుసు, కానీ అక్కడ ఒకడికి నేను డబ్బు ఇవ్వాల్సి ఉంది, వాడు… 411 00:26:45,480 --> 00:26:46,773 మనం ఏదొక పరిష్కారం కనిపెట్టొచ్చు అన్నాడు. 412 00:26:46,857 --> 00:26:48,483 అబ్బా, మార్కస్. నువ్వు మళ్ళీ జూదం ఆడుతున్నావా? 413 00:26:48,567 --> 00:26:50,652 మిమ్మల్ని డబ్బులు అడగాల్సిన అవసరం ఉండకూడదు అనే నేను ఆ పని చేశా. 414 00:26:50,736 --> 00:26:51,737 ఏంటి? 415 00:26:51,820 --> 00:26:53,488 నువ్వు, నాన్న ఎప్పుడూ డబ్బుల గురించి కంగారు పడుతూనే ఉంటారు. 416 00:26:53,572 --> 00:26:56,575 - నువ్వు ప్రొబేషన్ లో ఉన్నావు. నీకు అర్థం… - అమ్మా. సరే, అమ్మా. నువ్వు మాట ఇచ్చావు. 417 00:27:00,454 --> 00:27:02,372 నేను డబ్బులు ఇచ్చే వరకు వాళ్ళు నన్ను పోనివ్వలేదు. 418 00:27:02,456 --> 00:27:06,960 ఓహ్, దేవుడా. అందుకని నువ్వు ఎలనోర్ కి కాల్ చేశావా? 419 00:27:07,044 --> 00:27:08,962 నాకు తెలిసిన అంత డబ్బు ఉన్న మనిషి ఆమె ఒక్కత్తే. 420 00:27:09,046 --> 00:27:10,547 నీ బుకీకి తను డబ్బులు ఇచ్చిందా? 421 00:27:10,631 --> 00:27:15,177 పోలీసులు నాన్సీ ఆంటీని తనే చంపింది అనుకుంటున్నారు, కానీ ఆమె ఆలబైని నేనే. 422 00:27:15,969 --> 00:27:17,137 ఆమె నిన్ను కాపాడుతోంది. 423 00:27:17,221 --> 00:27:19,932 ఆ రాత్రి ఆమె వచ్చి ఉండకపోతే ఏమై ఉండేదో నాకు అస్సలు తెలీదు. 424 00:27:20,015 --> 00:27:21,934 కానీ ఆమె సమస్యల్లో పడటం నాకు ఇష్టం లేదు, అలాగే… 425 00:27:22,017 --> 00:27:22,935 బుజ్జి. 426 00:27:23,018 --> 00:27:25,229 - నాకు… నాకు ఏం చేయాలో తెలీడం లేదు. - బుజ్జి, ఏం కాదు. 427 00:27:25,312 --> 00:27:28,774 - అమ్మా, నాకు ఏం చేయాలో తెలీడం లేదు. - ఇలా రా. ఏం కాదు. 428 00:27:28,857 --> 00:27:31,527 నా వల్ల నువ్వు అలాగే ఎల్లి ఆంటీ గొడవపడటం నాకు ఇష్టం లేదు. 429 00:27:31,610 --> 00:27:34,154 మేము ఎప్పటికీ ఫ్రెండ్స్ కాకుండా ఉండము. 430 00:27:35,531 --> 00:27:37,866 ఇప్పటికే మేమిద్దరం చాలా… 431 00:27:37,950 --> 00:27:39,576 - అవును. - …ఎదుర్కొన్నాం. సరేనా? 432 00:27:39,660 --> 00:27:42,162 నువ్వు మంచి వాడివి, ఆ విషయం తెలుసా? 433 00:27:43,413 --> 00:27:45,290 ఈసారి దయచేసి నాకు కాల్ చెయ్, సరేనా? 434 00:27:45,374 --> 00:27:47,042 నాకు తెలుసు. నేను ఇంటికి వచ్చాక నీకు చెబుదాం అనుకున్నా. 435 00:27:47,125 --> 00:27:50,170 అది… నువ్వు పడుకుని ఉన్నావు, అలాగే నాన్న ఇంట్లో లేడు. 436 00:27:51,213 --> 00:27:52,214 నువ్వు ఏం… 437 00:27:53,090 --> 00:27:54,383 నాన్న ఎక్కడికి వెళ్ళాడు? 438 00:27:54,466 --> 00:27:56,885 ఏమో. ఆయన కారు ఇంటి ముందు లేదు. 439 00:28:06,186 --> 00:28:08,438 - అమ్మా? - క్షమించు, అదేం పర్లేదు. అది… 440 00:28:09,898 --> 00:28:11,775 నువ్వు వెళ్లి కాసేపు పడుకో, సరేనా? 441 00:28:12,359 --> 00:28:14,736 మనం రేపు మాట్లాడుకుందాం. ఏం పర్లేదు. 442 00:28:27,791 --> 00:28:29,459 హోవర్డ్ అన్ని విషయాల గురించి అబద్ధం చెబుతున్నాడు. 443 00:28:38,969 --> 00:28:41,013 పోలీసులతో అతను ఇంట్లో ఉన్నాను అన్నాడు. 444 00:28:44,558 --> 00:28:45,893 మరి అతను ఎప్పుడు వెళ్లినట్టు? 445 00:28:52,608 --> 00:28:53,984 అతను ఆ కోట్ వేసుకున్నాడు. 446 00:30:31,498 --> 00:30:33,458 నువ్వు నేను నీకు ఇచ్చిన క్లాడా రింగ్ వేసుకున్నావా? 447 00:30:33,542 --> 00:30:35,794 ఇది నాకు నా గురించి గుర్తు చేస్తుంది అన్నావు కదా? 448 00:30:57,441 --> 00:30:59,401 నిన్ను చూస్తుంటే కోపంగా ఉన్నట్టు ఉన్నావు. కోపంగా ఉన్నావా? 449 00:30:59,902 --> 00:31:02,154 అవును, నేను కోపంగానే ఉన్నా… నీ మీద, నాన్సీ. 450 00:31:04,656 --> 00:31:08,202 మన స్నేహం అంటే నీకు ఏమాత్రం లెక్క లేదా? 451 00:31:08,869 --> 00:31:10,412 నువ్వు నాకు ఇలా ఎలా చేయగలిగావు? 452 00:31:10,495 --> 00:31:11,997 అంటే, నువ్వు కూడా అదే చేసావు కదా? 453 00:31:12,664 --> 00:31:14,124 హోవర్డ్ భార్యకి. 454 00:31:17,878 --> 00:31:21,673 ఏంటి? లేదు, అది పూర్తిగా వేరు. 455 00:31:21,757 --> 00:31:22,966 ఎలా? 456 00:32:34,830 --> 00:32:35,831 ఎవరది? 457 00:32:36,832 --> 00:32:37,875 జెన్నీ? 458 00:32:38,709 --> 00:32:39,751 నాకు నువ్వు తెలుసా? 459 00:32:39,835 --> 00:32:40,836 నేను మేరీని. 460 00:32:41,879 --> 00:32:43,255 మేరీ మెక్కొర్మాక్. 461 00:32:46,508 --> 00:32:48,177 ఓహ్, దేవుడా. మేరీ. 462 00:32:50,429 --> 00:32:54,558 - ఇలా అకస్మాత్తుగా వచ్చినందుకు క్షమించు. - నన్నెలా కనిపెట్టావు? 463 00:32:55,475 --> 00:32:59,104 చెప్పుకోవడం సిగ్గు చేటే, కానీ నేను నిన్ను ఫేస్ బుక్ లో ఫాలో అవుతుంటా. 464 00:32:59,938 --> 00:33:02,024 నిన్ను హోవర్డ్ పంపాడా? వాడికి నేను ఎక్కడ ఉంటానో తెలుసా? 465 00:33:02,691 --> 00:33:03,942 నేను ఇక్కడికి వచ్చినట్టు అతనికి తెలీదు. 466 00:33:23,086 --> 00:33:24,338 ఏం జరిగింది, మేరీ? 467 00:33:26,507 --> 00:33:28,008 నేను ఇది నిజంగానే చేస్తున్నా. 468 00:33:28,091 --> 00:33:29,968 నువ్వు ఇంకా హోవర్డ్… 469 00:33:30,969 --> 00:33:32,304 లేదు, నేను ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నా. 470 00:33:34,723 --> 00:33:36,558 నువ్వు ఇంకా హోవర్డ్ డేటింగ్ మొదలెట్టిన ప్రారంభంలో… 471 00:33:39,311 --> 00:33:40,979 అతను నీకు కవితలు చదివి వినిపించేవాడా? 472 00:33:41,730 --> 00:33:42,940 నీ ప్రశ్న అదా? 473 00:33:47,194 --> 00:33:49,905 నేను ఒకటి అర్థం చేసుకోవడానికి నీ సాయం కావాలి. 474 00:33:54,076 --> 00:33:56,703 లేదు, అది… క్షమించు, అది వినడానికి నమ్మశక్యంగా లేదు. 475 00:33:57,496 --> 00:33:58,872 నేను పిచ్చిగా వాగుతున్నాను. 476 00:33:58,956 --> 00:34:00,582 నువ్వు నాకు ఏం రుణపడి లేవు. 477 00:34:01,291 --> 00:34:05,254 ఎందుకంటే నా కోసం నీ భర్త నిన్ను వదిలేసాడు, కాబట్టి నీకు నేనంటే ద్వేషం ఉండి ఉండొచ్చు. 478 00:34:07,005 --> 00:34:08,674 వాడు నీకు అలా అని చెప్పాడా? 479 00:34:08,757 --> 00:34:10,050 అతను వదిలేసినట్టు? 480 00:34:11,134 --> 00:34:12,386 అవును, అవును. 481 00:34:14,721 --> 00:34:16,723 నేను గర్భవతిని అయినప్పుడు, అతను నీకు విడాకులు ఇచ్చాడు, కాబట్టి… 482 00:34:16,806 --> 00:34:17,808 వావ్. 483 00:34:19,476 --> 00:34:20,978 నీకు నిజం తెలుసుకోవాలని ఉందా? 484 00:34:28,777 --> 00:34:31,655 అతని ఆడ విద్యార్థులలో నువ్వు మొదటిదానివి కాదు, 485 00:34:32,364 --> 00:34:33,532 కానీ నువ్వు వేరు. 486 00:34:34,074 --> 00:34:35,324 నువ్వు నా దగ్గరకు వచ్చావు. 487 00:34:35,826 --> 00:34:39,788 నువ్వు తెలివైన యువకురాలివి, అద్భుతమైన కెరియర్ ఏర్పరచుకుని ఉండేదానివి. 488 00:34:39,871 --> 00:34:41,998 అది చూసి బుర్రలేని నేను నిన్ను గైడ్ చేయగలను అనుకున్నా. 489 00:34:44,126 --> 00:34:46,879 నేను నా జీవితంలోని నిన్ను రానిచ్చాను, కానీ 490 00:34:46,962 --> 00:34:49,755 నువ్వు అతనికి దగ్గర కావడానికి నన్ను వాడుకున్నావు అంతే. 491 00:34:49,840 --> 00:34:51,717 కాదు, జెన్నీ. అది నిజం కాదు. 492 00:34:52,676 --> 00:34:54,511 నేను నిన్ను చాలా గౌరవించా, 493 00:34:55,929 --> 00:34:58,849 అలాగే నీ పనిని చూసే నేను ఆ ఫీల్డ్ లోకి చేరాను. 494 00:34:59,474 --> 00:35:01,268 అలాగే నా భర్త మంచం మీదకి కూడా. 495 00:35:05,772 --> 00:35:08,650 మీ గురించి తెలిసినప్పుడు, నేను విడిపోతున్నా అని వాడికి చెప్పా. 496 00:35:10,444 --> 00:35:12,112 తనని వదిలేయొద్దు అని వాడు బ్రతిమిలాడాడు. 497 00:35:14,948 --> 00:35:18,410 నిన్ను మరొక అర్థంలేని ఉంపుడుగత్తెవి అన్నాడు. 498 00:35:18,493 --> 00:35:24,041 అలాగే నేను తనతో ఉంటాను అంటే ఆ పుట్టిన బిడ్డ తనది కాదు అంటాను అన్నాడు. 499 00:35:26,585 --> 00:35:29,588 లేదు, అతను నువ్వు స్థిరమైన మనిషివి కాదు అన్నాడు. 500 00:35:30,088 --> 00:35:31,715 నన్ను చూస్తుంటే నీకు అలా అనిపిస్తుందా? 501 00:35:33,634 --> 00:35:38,096 నువ్వు చూసేది కాకుండా వాడు చెప్పేది నమ్మాలని నువ్వే అనుకున్నావు. 502 00:35:38,931 --> 00:35:40,474 వాడు నీకు ఇంకేం చెప్పాడు? 503 00:35:41,391 --> 00:35:45,187 నువ్వు చేతులు కోసుకునేదానివి అని, 504 00:35:45,938 --> 00:35:47,564 అలాగే ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేసావని. 505 00:35:56,448 --> 00:35:58,200 వాడి వల్ల నాకు ఇదొక్కటి మిగిలింది. 506 00:35:59,660 --> 00:36:01,328 రెండు అంతస్తుల మెట్ల నుండి జారడం వల్ల. 507 00:36:01,912 --> 00:36:04,039 నేను వాడిని వదిలేస్తున్నాను అని చెప్పిన రోజు రాత్రి ఇలా అయింది. 508 00:36:04,540 --> 00:36:05,791 మేము వాదన పెట్టుకున్నాం. 509 00:36:07,292 --> 00:36:10,587 హోవర్డ్ ని ఎవరైనా వదిలితే తట్టుకోలేడు. 510 00:36:11,463 --> 00:36:13,549 నేను చాలా ఏళ్లుగా నీ గురించి ఆలోచించాను. 511 00:36:14,550 --> 00:36:16,510 నీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందా అని. 512 00:36:19,346 --> 00:36:20,973 వాడి గురించి నేను నిన్ను వారించి ఉండాల్సింది. 513 00:36:23,267 --> 00:36:24,726 నేను నిన్ను నమ్మేదాన్ని కాదు. 514 00:36:26,186 --> 00:36:27,688 హోవర్డ్ నీకు ఏం చేసాడు? 515 00:36:57,301 --> 00:36:58,760 డేవిడ్ ఎవరో నాకు తెలుసు. 516 00:37:02,097 --> 00:37:06,268 నేను మొదటి నుండీ ఈ కవిత మా కథలో ఒక భాగం అనుకున్నా… 517 00:37:07,186 --> 00:37:11,815 కానీ ఇప్పుడు అసలు ఇది ఎంత వరకు నా గురించో తెలీడం లేదు. 518 00:37:11,899 --> 00:37:14,610 మేరీ, వాడొక కిరాతకుడు. 519 00:37:14,693 --> 00:37:17,112 వాడు దీన్ని నాన్సీకి చదవడాన్నే ఊహించుకుంటున్నా. 520 00:37:18,488 --> 00:37:24,161 అంటే, ఆమె దీన్ని స్పెషల్ గా చూసిందని చెప్పొచ్చు. ఆమె దీన్ని చింపింది. ప్రత్యేకంగా ఉంచుకుంది. 521 00:37:24,244 --> 00:37:29,124 బహుశా ఏదొక రోజు నువ్వు కనిపెడతావు అని ఆమె మనసులో ఎక్కడో అనుకుంది ఏమో. 522 00:37:29,208 --> 00:37:30,959 నేను పెద్ద సన్నాసిని అనుకుని ఉంటుంది. 523 00:37:31,043 --> 00:37:32,544 - లేదు. - అదే నిజం. 524 00:37:32,628 --> 00:37:35,631 - దేవుడా. నీ దగ్గర ఆడ్విల్ లేదా ఏమైనా ఉందా? - ఉంది. 525 00:37:36,673 --> 00:37:42,513 నువ్వు వెర్రిదానివి కాదు. నీకు ఇది తెలిసి ఉండే అవకాశమే లేదు. 526 00:37:42,596 --> 00:37:45,140 ఊరుకో. అతను జెన్నీకి కూడా ఇలాగే చేసాడు. 527 00:37:45,224 --> 00:37:46,767 మరి నాకు కూడా ఎందుకు చేయడు? 528 00:37:46,850 --> 00:37:48,727 నిన్ను నువ్వు నిందించుకోవడం నాకు ఇష్టం లేదు. 529 00:37:52,648 --> 00:37:54,399 - ఇంకా చాలా మంది ఉన్నారు. - అంటే ఏంటి నీ ఉద్దేశం? 530 00:37:57,152 --> 00:37:58,987 ఇతర మహిళలు కూడా ఉన్నారు. 531 00:37:59,988 --> 00:38:01,532 నువ్వు ఏనాడూ ఈ విషయం చెప్పనేలేదు. 532 00:38:01,615 --> 00:38:02,908 చెప్పినా ఏం లాభం ఉంటుంది? 533 00:38:02,991 --> 00:38:04,910 అతన్ని వదిలే ఉద్దేశమే నాకు లేదు. 534 00:38:05,410 --> 00:38:07,329 పిల్లలకు నేను అలా ఎప్పటికీ చేయలేను. 535 00:38:09,081 --> 00:38:10,541 అలాగే అతను ఎంత జరిగినా తిరిగి వచ్చేవాడు, తెలుసా? 536 00:38:10,624 --> 00:38:14,586 నాకు… అతనికి నేను, నాకు అతను కావాలి అనుకునేవాళ్లం, నేను అదొక్కటే ఆలోచించేదాన్ని. 537 00:38:15,587 --> 00:38:17,965 అయిదు లేదా ఆరు ఏళ్ల క్రితం ఒకసారి 538 00:38:18,048 --> 00:38:20,843 నేను పిల్లలకు స్నానం చేయిస్తున్నప్పుడు ఒక మహిళ ఇంటికి వచ్చింది. 539 00:38:20,926 --> 00:38:25,514 ఆమె 20ల ప్రారంభంలో ఉన్న యువతి. సన్నగా ఉంది. 540 00:38:25,597 --> 00:38:28,433 కానీ హోవర్డ్ ఆమె తన గ్రేడ్ గురించి బాధపడుతున్న ఒక యువ గ్రాడ్యుయేట్ విద్యార్థి అన్నాడు అంతే. 541 00:38:29,309 --> 00:38:31,353 ఆమెను తన ఆఫీస్ కి తీసుకెళ్లి తలుపు మూసాడు. 542 00:38:33,522 --> 00:38:34,731 నువ్వు ఏం చేసావు? 543 00:38:36,358 --> 00:38:37,985 స్నానం చేయించడం పూర్తి చేశా. 544 00:38:41,905 --> 00:38:43,448 తర్వాత ఆ విషయం ప్రస్తావించలేదు. 545 00:38:44,157 --> 00:38:47,119 నువ్వు నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి అలా చేసావు. 546 00:38:47,202 --> 00:38:52,082 కానీ అప్పుడు నేను ఏమైనా అని ఉంటే, మరి… నాన్సీ ఇంకా ప్రాణాలతో ఉండి ఉండేది. 547 00:38:52,165 --> 00:38:53,876 సరే, కానీ నువ్వు ప్రాణాలతో ఉండేదానివి కాదు. 548 00:38:53,959 --> 00:38:58,213 దేవుడా. ఈ రింగ్, అతను ఆమె శరీరం నుండి తీసాడు. 549 00:38:58,297 --> 00:38:59,256 దేవుడా 550 00:38:59,339 --> 00:39:03,343 ఎల్లి, హోవర్డ్ దీన్ని ఆమె శవం నుండి తీసాడు. 551 00:39:03,427 --> 00:39:06,597 అసలు ఇదంతా నిజమేనా? నాకు నా జీవితంలో ఏదీ నిజం అనిపించడం లేదు. 552 00:39:06,680 --> 00:39:07,723 లేదు. నేను చెప్పేది విను. 553 00:39:08,891 --> 00:39:11,643 మనిద్దరం నిజమైన వాళ్ళమే. 554 00:39:12,269 --> 00:39:13,270 ఇదంతా నిజమే. 555 00:39:15,689 --> 00:39:16,982 నీకు నా అవసరం వచ్చింది, 556 00:39:18,692 --> 00:39:21,695 కానీ నేను నిన్ను నా ఇంట్లో నుండి పొమ్మన్నాను, నన్ను క్షమించు. 557 00:39:21,778 --> 00:39:25,032 నేను రాబర్ట్ గురించి నీకు అబద్ధం చెప్పి ఉండకూడదు. 558 00:39:25,115 --> 00:39:27,284 లేదు, మార్కస్ నువ్వు చేసింది చెప్పాడు. 559 00:39:28,202 --> 00:39:33,165 నా కొడుకుని కాపాడటం కోసం నీ జీవితాన్ని రిస్క్ లో పెడుతున్నావా? ఎందుకు? 560 00:39:33,248 --> 00:39:34,374 జోక్ చేస్తున్నావా? 561 00:39:34,458 --> 00:39:38,921 వాడు నా పిల్లాడు కూడా. వాడు పుట్టినప్పుడు ఆ రూమ్ లో నేను కూడా ఉన్నా. 562 00:39:39,004 --> 00:39:42,132 వాడిని సురక్షితంగా ఉంచడానికి నేను చేయని పని ఏం లేదు. 563 00:39:42,841 --> 00:39:45,385 నాకు తెలుసు. నువ్వు అలాంటి దానివని నాకు తెలుసు. 564 00:39:48,847 --> 00:39:50,015 - ఎల్లి. - ఏంటి? 565 00:39:50,516 --> 00:39:52,351 ఇది అతనే. ఓహ్, దేవుడా. నేను నా ఫోన్ ని ఇంట్లో వదిలేసా. 566 00:39:52,434 --> 00:39:53,435 మొబైల్ హోవర్డ్ 567 00:39:55,395 --> 00:39:56,396 నేను ఏం చేయాలి? 568 00:39:56,980 --> 00:39:58,482 - ఎత్తు. - సరే. 569 00:39:58,565 --> 00:40:01,193 - అలాగే అతనికి ఏం తెలుసో నువ్వు కనిపెట్టాలి. - సరే. 570 00:40:03,654 --> 00:40:04,655 హలో? 571 00:40:04,738 --> 00:40:06,698 ఎలనోర్, తను ఎక్కడ ఉంది? మేరీ ఎక్కడ ఉంది? 572 00:40:07,199 --> 00:40:09,535 ఏంటి? నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు తెలీడం లేదు, హోవర్డ్. 573 00:40:09,618 --> 00:40:11,036 ఇది అర్థరాత్రి. 574 00:40:11,119 --> 00:40:14,831 నేను ఆమెతో వెంటనే మాట్లాడాలి. ఆర్టెమిస్ గురించి. పిల్ల హాస్పిటల్ లో ఉంది. 575 00:40:20,462 --> 00:40:22,631 సరే, వాళ్ళు ఎనిమిదవ రూమ్ అన్నారు. 576 00:40:27,386 --> 00:40:29,555 ఓహ్, దేవుడా. ఆర్టీ, బుజ్జి. అమ్మ వచ్చింది. 577 00:40:29,638 --> 00:40:31,265 తనకి ఏమైంది? ఏమైంది? 578 00:40:31,849 --> 00:40:33,559 మేడం, మీరు కొంచెం పక్కకి వెళ్ళాలి. 579 00:40:33,642 --> 00:40:35,894 - మేరీ, వాళ్ళని వాళ్ళ పని చేయనివ్వు. - తనకి నేను కావాలి. 580 00:40:35,978 --> 00:40:38,105 ప్లీజ్, ఎవరైనా ఏం జరుగుతుందో చెప్పండి. 581 00:40:38,188 --> 00:40:39,898 ఇక్కడికి రండి. మేము బిడ్డని స్టెబిలైజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. 582 00:40:39,982 --> 00:40:41,066 - సరే. - ఏంటి? 583 00:40:41,149 --> 00:40:42,609 మీ భర్త తను కొన్ని మాత్రలు మింగేసింది అన్నారు. 584 00:40:42,693 --> 00:40:44,444 - ఏం మాత్రలు? - అవి ఇందులో ఉన్నాయి. 585 00:40:44,528 --> 00:40:45,904 ఇది ఏంటో మీకు తెలుసా? 586 00:40:46,697 --> 00:40:47,698 అవి ఏం మాత్రలు? 587 00:40:48,282 --> 00:40:50,617 మేడం, మేము మీ అమ్మాయికి సాయం చేయాలి అంటే మీరు ఇవి ఏం మాత్రలో చెప్పాలి. 588 00:40:50,701 --> 00:40:55,414 అది… ఆడెరాల్. పది మిల్లీగ్రాములు అనుకుంట. అది ఆడెరాల్. 589 00:40:55,497 --> 00:40:56,915 ఆడెరాల్, పది మిల్లీగ్రాములు. 590 00:40:57,749 --> 00:40:59,334 - మేరీ… - నాడీ వేగం పెరుగుతోంది. 591 00:40:59,418 --> 00:41:01,962 145. 160. 592 00:41:02,045 --> 00:41:04,214 ఏం జరుగుతోంది? ఏం జరుగుతోంది? 593 00:41:04,298 --> 00:41:05,340 ఏం జరుగుతోంది? దానికి ఏం కాదు కదా? 594 00:41:06,091 --> 00:41:07,467 ఆర్టీ, అమ్మ ఇక్కడే ఉంది, సరేనా? 595 00:41:07,551 --> 00:41:08,886 మేడం, మీరు వెనక్కి వెళ్ళాలి. 596 00:41:08,969 --> 00:41:11,013 ఆర్టీ, అమ్మ ఇక్కడే ఉంది. నన్ను ఇక్కడే ఉన్నాను, బుజ్జి. 597 00:41:11,096 --> 00:41:12,139 నీ అమ్మ ఇక్కడే ఉంది. 598 00:41:12,222 --> 00:41:13,682 నీకు ఏం కాదు, బుజ్జి. 599 00:41:13,765 --> 00:41:16,185 అమ్మ ఇక్కడే ఉంది, బుజ్జి. అమ్మ ఇక్కడే ఉంది. 600 00:41:16,268 --> 00:41:17,936 నీకు ఏం కాదు. 601 00:41:18,020 --> 00:41:20,355 నా బిడ్డకి ఏమవుతుంది? 602 00:41:20,439 --> 00:41:23,567 దయచేసి తనకి సాయం చేయండి. ప్లీజ్. 603 00:42:16,286 --> 00:42:18,288 ఉపశీర్షికలు అనువదించినది: జోసెఫ్