1 00:00:07,174 --> 00:00:11,303 టెండు సెకండ్. దగ్గరగా వెనక్కి, టెండు పక్కకి, వెనక్కి. 2 00:00:12,012 --> 00:00:16,558 అయిదు, ఆరు, ఏడు, ఎనిమిది. చేతులు. పాసే… 3 00:00:16,642 --> 00:00:18,727 నాకు తొమ్మిదేళ్ళప్పుడు నేను డాన్స్ వేయడం మొదలెట్టాను. 4 00:00:19,353 --> 00:00:22,231 అంతా స్కూల్ తర్వాత ఫ్రీగా ఇచ్చిన బ్యాలే క్లాస్ నుండి మొదలైంది, 5 00:00:22,314 --> 00:00:24,358 స్వల్ప కాలంలోనే నాకు అది చాలా నచ్చింది. 6 00:00:27,486 --> 00:00:30,822 ఒక డాన్సర్ గా నాకున్న అతిగొప్ప అదును నొప్పిని తట్టుకోగల నా సామర్థ్యమే. 7 00:00:31,823 --> 00:00:34,326 ఎలాగూ నాకు రోజువారీ జీవితంలో బాధ అలవాటే, 8 00:00:35,035 --> 00:00:37,829 కాబట్టి నా సంతోషానికి ఆ నొప్పిని చిన్న మూల్యంగా భావించా. 9 00:00:39,039 --> 00:00:41,959 ఈ డాన్స్ వేసేటప్పుడు మన బరువుకు 12 రెట్లు ఎక్కువ బరువును 10 00:00:42,042 --> 00:00:44,211 గాలిలో నడుస్తున్నామా అన్నట్టు కనిపించేలా 11 00:00:44,711 --> 00:00:47,589 కాలు బొటనువేలు మీద మోపడం నేర్చుకుంటాం. 12 00:00:47,673 --> 00:00:51,426 ఆ అందమైన, సొగసైన పెర్ఫార్మన్స్ ని మెయింటైన్ చేయడానికి 13 00:00:51,510 --> 00:00:54,179 భరించలేనంత నొప్పిని సహించాలి. 14 00:01:04,565 --> 00:01:05,899 బాగానే పడుకున్నావా, బుజ్జి? 15 00:01:06,984 --> 00:01:08,068 పెద్దగా లేదు. 16 00:01:08,151 --> 00:01:09,736 నాన్సీ మరణానికి రెండు నెలల ముందు 17 00:01:09,820 --> 00:01:11,321 నువ్వు సోఫా మీద పడుకున్నావా? 18 00:01:11,405 --> 00:01:12,823 గెస్ట్ రూమ్ లో పడుకున్నాను. 19 00:01:13,782 --> 00:01:16,410 మీటింగ్ పూర్తయ్యేలోగా అర్థరాత్రి అయింది, నీ నిద్ర పాడు చేయకూడదని రాలేదు. 20 00:01:24,376 --> 00:01:25,627 నాకు ఇది కొంచెం పెడతావా? 21 00:01:26,753 --> 00:01:29,006 సరే. ట్రై చేసి చూడు. 22 00:01:33,218 --> 00:01:35,971 నీకు భోజనానికి వెళ్లాలని ఉంటే చెప్పు, ఆరు గంటలకు నా పని అయిపోతుంది. 23 00:01:36,054 --> 00:01:41,476 నాకు చాలా మీటింగ్స్ ఉన్నాయి, నువ్వే వెళ్ళు. 24 00:01:41,560 --> 00:01:44,104 - అయింది. - థాంక్స్. 25 00:01:45,772 --> 00:01:48,025 మొదటి రోజు కావడంతో కొంచెం భయంగా ఉంది. 26 00:01:48,609 --> 00:01:51,361 నీ వాలంటీర్ వ్యవహారానికా? 27 00:01:55,073 --> 00:01:57,868 నేను మొత్తం ప్రొడక్షన్ కి క్రియేటివ్ కన్సల్టెంట్ ని. 28 00:01:57,951 --> 00:01:59,369 సరే. 29 00:01:59,453 --> 00:02:03,790 సెట్ డిజైన్, కాస్ట్యూమ్స్ పై అభిప్రాయం ఇవ్వాలి, రిహార్సల్స్ జరిగేటప్పుడు చూసుకోవాలి. 30 00:02:08,794 --> 00:02:10,547 పెట్టుబడులు మేనేజ్ చేయడం కష్టం అనిపిస్తే, 31 00:02:10,631 --> 00:02:13,175 ఒకసారి ప్రయోగాత్మక బ్యాలేని మొదలెట్టడానికి ట్రై చేసి చూడు. 32 00:02:22,476 --> 00:02:23,894 నాన్సీ, వద్దు… 33 00:02:23,977 --> 00:02:26,021 రెండు రోజుల్లో లీటర్ తాగావా? 34 00:02:26,104 --> 00:02:29,274 ఇప్పటికే నాకు చాలా తలనొప్పులు ఉన్నాయి, నువ్వు కూడా విసిగించకు. 35 00:02:31,276 --> 00:02:33,529 కొంచెం ఈ విషయం వదిలేయ్, ప్లీజ్. 36 00:02:39,660 --> 00:02:41,995 నేను కొంచెం సేపు రమ్మంటున్నాను అంతే. 37 00:02:42,079 --> 00:02:45,541 నేను చెప్పిన థెరపిస్ట్ ని ఒక్క గంట కలిసి వద్దాం. 38 00:02:45,624 --> 00:02:48,585 సరే. అలాగే. లెక్కలు చూడటానికి నేను ఏదొక ఏర్పాటు చేస్తా. 39 00:02:49,086 --> 00:02:52,047 సరే, మీటింగ్ మొదలయ్యేలోగా నేను దీన్ని కిట్ కి పంపించాలి. 40 00:02:53,382 --> 00:02:55,217 నువ్వు మాట్లాడటానికి రెడీగా ఉన్నప్పుడు చెప్పు. 41 00:03:40,429 --> 00:03:42,347 అరమింట హల్ వ్రాసిన పుస్తకం ఆధారంగా రూపొందించబడింది 42 00:04:05,662 --> 00:04:08,081 హాయ్. మా ఆయన్ని తీసుకెళ్తున్నందుకు చాలా థాంక్స్. 43 00:04:08,165 --> 00:04:09,917 - హాయ్. - మా కారు ఈ సంవత్సరం నాలుగోసారి 44 00:04:10,000 --> 00:04:11,668 షెడ్డుకు వెళ్ళింది, అది… 45 00:04:11,752 --> 00:04:13,420 ఇవాళ ఏదో టైమ్ కి వెనక్కి వస్తుంది. ఏమో. 46 00:04:13,504 --> 00:04:15,005 పొద్దున్నే ఎన్ని కాఫీలు తాగావు ఏంటి? 47 00:04:15,088 --> 00:04:16,964 ఒకటి, రెండు, మూడు, నాలుగు. బహుశా అయిదు ఏమో. 48 00:04:17,048 --> 00:04:19,176 కానీ ఉదయం 5:00 నుండి లేచే ఉన్నాను. ఈ వారం నేను రెండు చాప్టర్ లు రాసా. 49 00:04:19,259 --> 00:04:21,053 నువ్వు రైటర్స్ వర్క్ షాప్ లో చేరావా? 50 00:04:21,136 --> 00:04:23,388 అవును. అలాగే ప్రస్తుతానికి ఆరుగురు రిటైర్ అయిన ముసలోళ్ళతో 51 00:04:23,472 --> 00:04:25,098 సౌత్ పాస్ పబ్లిక్ లైబ్రరీలో జరుగుతోంది, 52 00:04:25,182 --> 00:04:27,684 కాకపోతే నా జీవితానికి ఒక క్రమశిక్షణ దొరికింది, పైగా నాకు చాలా నచ్చింది. 53 00:04:27,768 --> 00:04:29,353 - అద్భుతం. - నువ్వు చాలా అందంగా ఉన్నావు. 54 00:04:29,436 --> 00:04:31,104 - నిజంగా? - అవును. చాలా ప్రొఫెషనల్ గా ఉంది. 55 00:04:31,188 --> 00:04:34,775 పోనిలే, ఇదే టైమ్ లో ఏదైనా కాస్త ఎక్కువ కాలం నిలబడే అవకాశం వస్తే బాగుండు. 56 00:04:34,858 --> 00:04:36,944 అంటే, ఇతర షోలపై కూడా కంసల్ట్ చేసే అవకాశాలు లాంటివి. 57 00:04:37,027 --> 00:04:38,028 - మంచిది, మంచిది. - అవును. 58 00:04:38,111 --> 00:04:40,155 - వాళ్ళు నీకు జీతం ఇస్తారా? - అంటే, ఇవ్వొచ్చు. 59 00:04:40,239 --> 00:04:41,406 ఇంకా తెలీదు, నాకు… 60 00:04:41,490 --> 00:04:43,825 నాకు ఏం జరగబోతోందో తెలీదు, మేర్. నేను దేనికైనా రెడీగా ఉండాలి. 61 00:04:44,409 --> 00:04:45,452 దేనికైనా రెడీగా అంటే? 62 00:04:45,536 --> 00:04:46,995 ఏమో. దేనికైనా సరే. 63 00:04:48,455 --> 00:04:49,790 నువ్వు ఇంకా రాబర్ట్ ఇంకా… 64 00:04:50,499 --> 00:04:55,212 అంటే, ఏదో ఒకటి రెండు మాటలు మాట్లాడించగలిగా, కానీ ఇంకా… 65 00:04:55,963 --> 00:04:58,131 అంటే, ఇలా చూడు, అది జరిగి కొన్ని వారాలే అయింది, అవునా? పార్టీ జరిగి. 66 00:04:58,215 --> 00:05:00,425 కాబట్టి, ఇంకా ఆ జ్ఞాపకాలు అలానే ఉన్నాయి ఏమో. 67 00:05:01,009 --> 00:05:02,177 అతనే మాట్లాడతాడులే. 68 00:05:03,053 --> 00:05:05,764 ఆర్కేయ! మౌంట్ ఒలింపస్ ఆటలు మొదలెడదాం రండి! 69 00:05:06,557 --> 00:05:07,641 హాయ్, హోవర్డ్! 70 00:05:07,724 --> 00:05:08,892 - ఇదుగో. - హేయ్, నాన్సీ. 71 00:05:08,976 --> 00:05:09,977 సరే, ఎంజాయ్ చెయ్. 72 00:05:12,104 --> 00:05:14,064 - హాయ్. - హేయ్, థాంక్స్. 73 00:05:14,147 --> 00:05:17,067 ఈ అవకాశం హోవర్డ్ కి కావాలని నాకు తెలుసు, కానీ అంతకంటే ఎక్కువ నాకే కావాలి ఏమో. 74 00:05:17,150 --> 00:05:18,569 మీ రోజును ఎంజాయ్ చేయండి, సరేనా? 75 00:05:19,111 --> 00:05:20,696 ఎంజాయ్ చేయండి, కుర్రాళ్ళూ. 76 00:05:21,238 --> 00:05:23,490 మేరీతో నా ఇన్నేళ్ల స్నేహంలో 77 00:05:23,574 --> 00:05:25,701 నేను ఆమె భర్తతో ఏనాడూ ఒంటరిగా గడిపింది లేదు. 78 00:05:26,535 --> 00:05:27,619 నేను పెద్దగా మిస్ అయింది ఏం లేదు. 79 00:05:27,703 --> 00:05:30,205 - …నా ఫోన్ పెట్టనా? నేను దానికి నా… - ఒకటి చెప్పనా? 80 00:05:30,289 --> 00:05:31,498 నా ఫోన్ యాడ్ చేస్తాను. 81 00:05:31,582 --> 00:05:33,375 అంటే నా దగ్గర… మంచి స్ట్రావిన్స్కీ పుస్తకం ఒకటి ఉంది. 82 00:05:33,458 --> 00:05:36,086 నాకు మేరీ అంటే చాలా ఇష్టం, కానీ ప్రస్తుతం నేను మరొకరి 83 00:05:36,170 --> 00:05:38,672 ఉద్యోగం లేని మొగుడిని చూసుకునే పరిస్థితుల్లో లేను. 84 00:05:48,807 --> 00:05:49,808 థాంక్స్, బాని. 85 00:05:49,892 --> 00:05:50,893 ల మెట్రో బ్యాలే 86 00:05:50,976 --> 00:05:53,103 థాంక్స్, డాన్సర్స్, మ్యుజిషియన్స్, టెక్నీకల్ ఆర్టిస్టులు 87 00:05:53,187 --> 00:05:55,647 అలాగే మా అద్భుతమైన బృందానికి కూడా. 88 00:05:56,148 --> 00:06:00,194 సరే, ఇక రిహార్సల్స్ కి వెళ్ళడానికి ముందు, మీరు ఒక క్షణం పాటు పక్కకి తిరిగి 89 00:06:00,277 --> 00:06:03,280 మీ పక్కన ఉన్న వారికి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. 90 00:06:03,989 --> 00:06:05,616 హెల్గా డ్యూరెర్, కాస్ట్యూమ్ డిజైనర్. 91 00:06:05,699 --> 00:06:08,785 అవును! నేను నాన్సీ హెనెస్సీని. గత సీజన్ వేవ్స్ లో మీరు చేసిన డిజైన్స్ నాకు చాలా నచ్చాయి. 92 00:06:08,869 --> 00:06:10,370 - థాంక్స్. - చాలా అందంగా ఉంది. 93 00:06:10,454 --> 00:06:14,625 రానున్న ఎనిమిది వారాలు, ఓపెనింగ్ రాత్రి వరకు, వీళ్ళే మీ కుటుంబ సభ్యులు. 94 00:06:16,001 --> 00:06:20,088 సరే, ఇక ఈ కార్యక్రమాన్ని ముగించడానికి ముందు, నేను మీ అందరికీ ఒకరిని పరిచయం చేయాలి అనుకుంటున్నా, 95 00:06:20,172 --> 00:06:23,634 మెట్రో బ్యాలే బోర్డు సభ్యురాలు, అలాగే ఈ షోకి క్రియేటివ్ కన్సల్టెంట్, 96 00:06:23,717 --> 00:06:24,885 నాన్సీ హెనెస్సీ. 97 00:06:26,929 --> 00:06:27,971 థాంక్స్, ఫిల్. 98 00:06:28,639 --> 00:06:32,059 ఈ కంపెనీ చరిత్రలో అత్యంత క్లిష్టమైన బ్యాలే అరియాడ్నినే, 99 00:06:32,559 --> 00:06:35,103 ప్రస్తుతం మనం బ్రతుకుతున్న క్లిష్టమైన సమయానికి ఇది సరిగ్గా సరిపోతుంది, 100 00:06:35,187 --> 00:06:37,981 కాబట్టి మీ అందరితో కలిసి ఇందులో పాల్గొంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. 101 00:06:38,815 --> 00:06:43,403 అలాగే నేను మీ అందరికీ హోవర్డ్ సింప్సన్ ని పరిచేయం చేస్తున్నా, ఒక క్లాసిక్స్ పండితుడు, అలాగే… 102 00:06:43,487 --> 00:06:44,863 ఒక క్లోజ్ ఫ్రెండ్. 103 00:06:44,947 --> 00:06:47,824 ఎలాంటి ఫ్రెండ్ అంటే, ఈయన ఇచ్చే ప్రోగ్రామ్ నోట్స్ ఆడియన్స్ కి అవసరమయ్యే చారిత్రాత్మక 104 00:06:47,908 --> 00:06:49,910 వివరణను అందిస్తాయి. 105 00:06:51,828 --> 00:06:54,456 ఫిల్ నన్ను ఈ ప్రాజెక్టు లో చేర్చుకున్నప్పుడు, 106 00:06:54,540 --> 00:06:58,126 నేను హెర్క్యులేనమ్ పాపిరి పై చేస్తున్న అనువాదాన్ని ఆపాను. 107 00:06:58,210 --> 00:06:59,753 మీలో చాలా మందికి అది తెలిసి ఉండదు, 108 00:06:59,837 --> 00:07:05,300 అరియాడ్ని అనబడేది గ్రీక్ లోని అత్యంత పవిత్రమైన అలాగే పవిత్రమైన… 109 00:07:05,384 --> 00:07:07,344 - థాంక్స్, డేవిడ్. - హోవర్డ్. 110 00:07:07,427 --> 00:07:10,764 సరే, మీకు చాలా థాంక్స్. ఇక అందరం పని మొదలెడదాం. థాంక్స్. 111 00:07:10,848 --> 00:07:12,558 - నిన్ను కలవడం సంతోషం. - నిన్ను కూడా, పిల్లా. 112 00:07:15,936 --> 00:07:18,856 హేయ్, నాన్సీ. నీకు ఈ కార్యక్రమం అయ్యాక లంచ్ సంగతి ఏంటో తెలుసా? 113 00:07:18,939 --> 00:07:21,191 తెలీదు. లేదు, క్షమించు. 114 00:07:23,652 --> 00:07:26,822 హేయ్, ఫిల్, ఒక్క నిమిషం. హేయ్, ఒక విషయం మీద నీ అభిప్రాయం కావాలి. 115 00:07:26,905 --> 00:07:30,325 నేను కాస్ట్యూమ్స్ రంగుల గురించి ఆలోచిస్తున్నాను. 116 00:07:30,409 --> 00:07:32,619 నువ్వు ఇంతకు ముందు చేసిన షోలో 117 00:07:32,703 --> 00:07:35,163 నల్లని మోడెర్న్ మోనోక్రోమాటిక్ లియోటార్డ్ లుక్ ఇచ్చావని తెలుసు, 118 00:07:35,247 --> 00:07:37,875 కాబట్టి ఈ ఏడాది కొంచెం కొత్తగా ఏమైనా చేస్తే బాగుంటుంది అనిపించింది. 119 00:07:38,917 --> 00:07:39,918 వినడానికి ఆసక్తిగా ఉంది. 120 00:07:40,002 --> 00:07:45,591 నేను లైట్ ని అలాగే రంగులను ప్రతిబింబించే కొన్ని వస్త్రాలను రీసెర్చ్ చేస్తున్నాను, 121 00:07:45,674 --> 00:07:47,009 వాటిపై ప్రొజక్షన్స్ కూడా వేయొచ్చు. 122 00:07:47,092 --> 00:07:49,761 అలా చేస్తే షోకి ఇంకా మంచి లుక్ వస్తుంది అనిపిస్తోంది. 123 00:07:50,470 --> 00:07:52,723 నాకోసం ఒక లుక్ బుక్ చేయొచ్చు కదా, ఆ తర్వాత చూద్దాం. 124 00:07:52,806 --> 00:07:54,474 సరే, మంచిది. నాకు కొన్ని రోజులు ఇవ్వు. 125 00:07:54,558 --> 00:07:55,559 సరే. 126 00:08:08,405 --> 00:08:12,159 నేను ఒక డాన్స్ స్టూడియోలోకి అడుగుపెట్టి 25 ఏళ్ళు అవుతోంది. 127 00:08:15,829 --> 00:08:19,458 తిరిగి బ్యాలేకి వెళ్ళడానికి నా మానసిక శక్తి అంతా కూడగట్టుకోవాల్సి వచ్చింది. 128 00:08:21,502 --> 00:08:24,087 రిహార్సల్ రూమ్స్ లో ఎన్నో జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. 129 00:08:25,297 --> 00:08:29,218 అక్కడి భారీ స్టేజ్ అవలీలగా వంగే యువ శరీరాలతో నిండి ఉండేది. 130 00:08:35,724 --> 00:08:37,893 అది నేను అనుకున్నదానికంటే కష్టంగా అనిపించింది. 131 00:08:41,647 --> 00:08:43,941 నేను ఇంతకు ముందు రాబర్ట్ ఫ్రెండ్స్ లో కొందరికి ఇలా అవ్వడం చూసా. 132 00:08:44,024 --> 00:08:48,779 ఎలానా బెర్క్హాఫ్ ఒక క్షణం తన కార్టియే బ్రేస్లెట్స్ ని చూపించింది, 133 00:08:48,862 --> 00:08:51,365 తిరిగి చూస్తే తిండి కోసం వాటినే అమ్ముకోవాల్సిన పరిస్థితిలోకి పోయింది. 134 00:08:51,448 --> 00:08:52,866 సరే, నువ్వు కొంచెం శాంతించాలి. 135 00:08:52,950 --> 00:08:55,702 నిజంగా అంటున్నా, కొంచెం శ్వాస తీసుకో. 136 00:08:56,995 --> 00:08:58,956 నువ్వు అనవసరంగా అలా అనుకుంటున్నావు. 137 00:09:00,123 --> 00:09:01,750 నా దృక్కోణం నుండి చూడు, 138 00:09:01,834 --> 00:09:04,461 అతని తాగుడు, అలాగే కుటుంబంతో గొడవలు, అవన్నీ… 139 00:09:04,545 --> 00:09:07,714 అవన్నీ జీవితంలో ఏర్పడే సమస్యలే, విడాకుల వరకు ఏం వెళ్ళదు. 140 00:09:07,798 --> 00:09:10,843 ధనిక కుటుంబాలు చాలా కారణాల వల్ల ఆస్తులను విడదీస్తూ ఉంటారు. 141 00:09:10,926 --> 00:09:12,886 నువ్వు అతనితో మాట్లాడితే సరిపోతుంది. 142 00:09:12,970 --> 00:09:17,224 నేను తనని సోఫా మీద స్పృహ లేకుండా చూసిన ప్రతీసారి లేదా… 143 00:09:22,813 --> 00:09:24,773 ప్రతీసారి ఒక ఖాళీ బాటిల్ కనిపించినప్పుడు, 144 00:09:24,857 --> 00:09:27,317 నా చిన్ననాటి పీడకల మళ్ళీ కళ్ళ ముందు ప్లే అవుతున్నట్టు ఉంటుంది. 145 00:09:28,193 --> 00:09:31,655 అంటే, నాలోని ఒక భాగం మేము ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోగలం అంటుంది, సరేనా? 146 00:09:32,406 --> 00:09:34,783 కానీ అంతలోనే ఇంకొక స్వరం ఇంకా గట్టిగా, "గాడిద గుడ్డు. 147 00:09:34,867 --> 00:09:37,703 నీ జీవితాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోలేనప్పుడు అప్పుడిక…" 148 00:09:40,247 --> 00:09:41,248 ఏమో… 149 00:09:42,791 --> 00:09:45,460 నాన్సీ, నేను నీకు ఒక సలహా ఇవ్వనా? 150 00:09:47,212 --> 00:09:48,422 చెప్పు. 151 00:09:49,506 --> 00:09:53,552 నువ్వు మెల్లిగా మాట్లాడే స్వరాన్ని వినాలి. 152 00:09:54,595 --> 00:10:01,226 రాబర్ట్ తాగుడు వల్ల నీ పాత గాయాలు రేగుతున్నాయని తెలుసు, కానీ నిజం ఏంటంటే 153 00:10:01,310 --> 00:10:06,315 వాడు నీ సంకని కూడా సువాసన వెదజల్లే సుగంధంతో నిండిన పువ్వులా చూస్తాడు. 154 00:10:06,398 --> 00:10:10,611 వాడికి నువ్వంటే పిచ్చి. వాడు నిన్ను వదలడు. 155 00:10:13,614 --> 00:10:16,742 నువ్వు అన్నది నిజం. నేను… పిచ్చిగా ఆలోచిస్తున్నాను. 156 00:10:19,661 --> 00:10:21,997 మనం ఇదంతా మాట్లాడుకుంటున్నాం అంటేనే వెటకారంగా ఉంది. 157 00:10:22,080 --> 00:10:25,292 నేను మా యానివర్సరీ కోసం ఒక ఆర్ట్ ని తయారు చేయిస్తున్నాను… 158 00:10:26,126 --> 00:10:27,544 కానీ అప్పటి వరకు కలిసి ఉంటామో లేదో. 159 00:10:27,628 --> 00:10:30,589 ఓహ్, దేవుడా. ఖచ్చితంగా కలిసే ఉంటారు. 160 00:10:30,672 --> 00:10:32,799 మీరు మరణం వరకు కలిసి ఉంటామని ప్రమాణం చేశారు. 161 00:10:32,883 --> 00:10:35,010 వాడు ఎక్కడికీ పోడు. 162 00:10:49,566 --> 00:10:51,985 జార్జియా లెనర్డ్ పై నువ్వు చేసిన పీస్ నాకు చాలా నచ్చింది. 163 00:10:53,445 --> 00:10:55,781 నేను జార్జియాతో తరచుగా పని చేస్తుంటా. 164 00:10:56,865 --> 00:11:01,203 ఆమె తన కుక్కల బొమ్మలు కూడా గీయమంది అని తెలుసా? 165 00:11:05,290 --> 00:11:08,794 నేను కాస్త రిస్కీగా ఉండేది అయితే బాగుంటుంది అనుకుంటున్నా. 166 00:11:12,631 --> 00:11:15,133 నేను ఈ బొమ్మని చూడకుండా ఉండలేకపోతున్నా. ఈమె ఎవరు? 167 00:11:16,635 --> 00:11:17,719 ఒక పోయెట్. 168 00:11:18,720 --> 00:11:20,138 మేము ఒక పార్టీలో కలిసాం. 169 00:11:20,222 --> 00:11:21,640 మీరు పడుకున్నారా? 170 00:11:23,141 --> 00:11:24,643 ఆమె నాపై బలమైన ముద్ర వేసింది. 171 00:11:25,227 --> 00:11:27,020 ప్లీజ్, కూర్చో. 172 00:11:39,950 --> 00:11:41,118 ఇలా అయితే ఇంకా బాగుంటుంది. 173 00:11:42,870 --> 00:11:45,539 అంటే, అప్పుడు నా గాయాలు… కనిపిస్తాయి. 174 00:11:46,123 --> 00:11:48,125 ఎందుకని? నాకు అవి ఇష్టం. 175 00:11:49,126 --> 00:11:51,378 అవి నీలో ఒక భాగం. నీ కథను చెప్తాయి. 176 00:11:52,171 --> 00:11:54,506 నేను మర్చిపోవాలి అనుకునే కథని. 177 00:11:55,507 --> 00:11:56,925 మరి నువ్వు రిస్కీగా… 178 00:11:58,218 --> 00:11:59,219 ఉండేది కావాలన్నావు కదా. 179 00:11:59,970 --> 00:12:01,805 అంటే, నేను ఆ గాయాలను రోజూ అద్దంలో చూసుకుంటా. 180 00:12:01,889 --> 00:12:04,808 ఇప్పుడు బొమ్మలో కూడా వాటిని చూసుకోవాల్సిన అవసరం లేదు. 181 00:12:05,642 --> 00:12:07,686 సరే, అయితే రిస్క్ వద్దంటావు. 182 00:12:08,979 --> 00:12:10,939 నాకు ఇప్పుడు అసలు ఏం కావాలో తెలీడం లేదు. 183 00:12:15,194 --> 00:12:17,905 కానివ్వు. నువ్వు మాట్లాడటం పూర్తయ్యాకా రీసెట్ చేద్దాం. 184 00:12:17,988 --> 00:12:18,989 ఒక్క నిమిషం. 185 00:12:21,909 --> 00:12:23,327 స్కాట్ రీడ్ ఇలా చేయకు నాన్సీ - నాతో మాట్లాడు 186 00:12:23,410 --> 00:12:25,329 నువ్వు నాతో మాట్లాడేవరకు నేను నీకు మెసేజ్ చేస్తూనే ఉంటా నాన్సీ 187 00:12:25,412 --> 00:12:27,581 స్కాట్ నుండి వచ్చే మెసేజ్లు నన్ను భయపెడుతున్నాయి. 188 00:12:27,664 --> 00:12:29,416 కానీ అంతకంటే దారుణం ఏంటంటే నేనే అతన్ని కదిలించాను. 189 00:12:29,499 --> 00:12:30,584 ఆపు - నాకు మాట్లాడాలి అని ఉంది అంతే 190 00:12:30,667 --> 00:12:34,213 మళ్ళీ వెనక్కి వెళ్లి ఆ మంటని ముట్టుకోవాలి అని నాకు కోరిక పుట్టించింది ఏదో నాలో ఉంది… 191 00:12:34,296 --> 00:12:35,464 స్కాట్ రీడ్ ని బ్లాక్ చేయాలా? - బ్లాక్ 192 00:12:35,547 --> 00:12:36,590 బ్లాక్ అవుతోంది 193 00:12:36,673 --> 00:12:38,759 …ఆ మంట ఇంతకు ముందు నన్ను కాల్చినా కూడా. 194 00:12:39,468 --> 00:12:40,594 అంతా బానే ఉందా? 195 00:12:43,096 --> 00:12:44,348 అవును. 196 00:12:51,855 --> 00:12:53,106 నేను రెడీ. 197 00:13:22,302 --> 00:13:23,554 నువ్వు దీని కోసం చూస్తున్నావు అనుకుంట. 198 00:13:25,556 --> 00:13:29,142 నేను నీ నోట్ బుక్ నిండిపోవడం చూసా… అది… అదేం పెద్ద విషయం కాదు. 199 00:13:29,226 --> 00:13:30,477 థాంక్స్, హోవర్డ్. 200 00:13:31,562 --> 00:13:32,771 ఇవ్వబడినది: లూయిస్ ఇచ్చినది: డేవిడ్ 201 00:13:33,522 --> 00:13:36,275 వాడు ఇంకా నిన్ను డేవిడ్ అనే పిలుస్తున్నాడా? వాడు ఈ వారం నన్ను రెండు సార్లు లూయిస్ అని పిలిచాడు. 202 00:13:36,358 --> 00:13:38,235 వాడు నన్ను ఒక్కొక్కసారి ఒక్కొక్క పేరుతో పిలుస్తాడు. 203 00:13:40,988 --> 00:13:43,907 వాడి లాంటి పొగగొట్టంగాళ్ళు అలాగే ఉంటారులే. 204 00:13:43,991 --> 00:13:45,409 ఏంటి? ఆగు, ఫిల్? 205 00:13:46,702 --> 00:13:49,872 నాకు తెలిసి వాడు పీల్చుతున్న డ్రగ్స్ కారణంగా వాడి బుర్ర పోయినట్టు ఉంది. 206 00:13:51,832 --> 00:13:53,750 ఏదైతేనేం. నీకు ఇది నచ్చినందుకు సంతోషం. 207 00:13:55,586 --> 00:13:57,588 అందరూ అదరగొట్టారు. దగ్గరకు రండి. 208 00:14:39,296 --> 00:14:42,174 థాంక్స్. థాంక్స్. 209 00:14:42,925 --> 00:14:44,092 ఎన్నుకోబడిన కాటులూస్ ఒక కొత్త అనువాదం 210 00:14:44,176 --> 00:14:45,177 డాక్టర్ హోవర్డ్ సింప్సన్, పీ.హెచ్.డి. 211 00:14:49,264 --> 00:14:51,475 నేను హోవర్డ్ గురించి తప్పుగా అనుకున్నానేమో అనిపించింది. 212 00:14:51,975 --> 00:14:56,313 అతని వల్ల కాదు, నా మనసు సరిగ్గా లేకపోవడం వల్లే నేను అతన్ని తీసిపారేశానేమో అనిపించింది. 213 00:15:14,456 --> 00:15:15,457 హేయ్. 214 00:15:19,044 --> 00:15:22,381 మా మధ్య స్నేహం ఏర్పడటం అనివార్యం అనిపించడం మొదలైంది. 215 00:15:30,681 --> 00:15:33,350 నాన్సీ మరణానికి నాలుగు వారాల ముందు 216 00:15:36,395 --> 00:15:37,396 అంతే. 217 00:15:37,479 --> 00:15:40,274 సరే. అందరూ వినండి, చాలా బాగుంది. ఇవాళ్టికి ఇది చాలు. 218 00:15:42,526 --> 00:15:45,320 వావ్, హాఫ్-డే రిహార్సల్. నాకు ఇప్పుడు ఏం చేయాలో తెలీదు. 219 00:15:45,404 --> 00:15:48,657 నాకు తెలుసు. నేను అమ్మాయిలను స్కూల్ నుండి తీసుకురావడానికి ఇంకా నాలుగు గంటలు ఉంది. 220 00:15:50,868 --> 00:15:52,411 మరి నాకు ఇప్పుడు రెడ్ షూస్ 221 00:15:52,494 --> 00:15:56,123 సినిమా 35 మిల్లీమీటర్ల ప్రింట్ ప్రదర్శన చూడాలి అనిపించడం తప్పు అంటావా? 222 00:15:56,623 --> 00:15:57,791 నువ్వు కూడా రావొచ్చు. 223 00:15:58,458 --> 00:16:00,502 కాఫీ మీద పడింది. నేను శుభ్రం చేసుకుని వస్తాను. 224 00:16:00,586 --> 00:16:02,629 - సరే, వెళ్ళు. నేను ఉంటా. - సరే. 225 00:16:03,672 --> 00:16:05,549 హేయ్, ఫిల్. రిహార్సల్ అదిరింది. 226 00:16:05,632 --> 00:16:06,842 రేపు కలుద్దాం, లూయిస్. 227 00:16:07,926 --> 00:16:09,428 నా పేరు నాన్సీ. 228 00:16:09,511 --> 00:16:11,555 అన్ని లింగాలు 229 00:16:28,697 --> 00:16:32,201 అరియాడ్ని లుక్ బుక్ 230 00:16:33,285 --> 00:16:34,286 నాన్సీ హెనెస్సీ 231 00:16:40,250 --> 00:16:41,502 రంగులు 232 00:16:41,585 --> 00:16:42,920 అరియాడ్ని మొదటి భాగం వస్త్రం 233 00:16:52,262 --> 00:16:53,347 ఏమైంది? 234 00:16:53,430 --> 00:16:54,681 ఏమీ లేదు. 235 00:16:55,516 --> 00:16:57,059 నాన్సీ, ఏం పర్లేదు. నువ్వు నాకు చెప్పొచ్చు. 236 00:16:59,144 --> 00:17:01,730 ఫిల్ నేను చేసి ఇచ్చిన లుక్ బుక్ ని విసిరేసాడు. 237 00:17:02,940 --> 00:17:05,567 వాడు… నా డబ్బు గురించి లెక్క చేసినంతగా నా ఐడియాల గురించి కూడా లెక్క చేస్తాడు 238 00:17:05,651 --> 00:17:07,152 అనుకోవడం నేను చేసిన తప్పు. 239 00:17:07,736 --> 00:17:11,281 ఆ ఆర్భాటం తప్పం ఇంకేం తెలీని వెధవకి నీ డబ్బు లేకపోతే ఉద్యోగమే ఉండదు. 240 00:17:12,281 --> 00:17:14,034 అసలు అది నా డబ్బు కూడా కాదు. అది రాబర్ట్ డబ్బు. 241 00:17:14,117 --> 00:17:15,743 నువ్వు నిజంగా అలా అనుకోవడం లేదు కదా? 242 00:17:15,827 --> 00:17:19,039 అంటే, ఆ విషయం నాకు గుర్తుచేయకుండా వాళ్ళ కుటుంబం అస్సలు ఉండదు. 243 00:17:20,958 --> 00:17:23,085 ఈ డబ్బున్నోళ్ల వ్యవహారాలు ఎలా ఉంటాయో నాకు తెలీదు. 244 00:17:23,167 --> 00:17:26,755 మా నాన్న ఎంఎస్ జబ్బుతో వీల్ చైర్ కి పరిమితమైన వ్యక్తి. 245 00:17:26,839 --> 00:17:28,048 మాకు డబ్బు సమస్యే ఎప్పుడూ ఉండేదే. 246 00:17:28,131 --> 00:17:31,552 అది చూసి నాకు చాలా కోపం వచ్చేది, అప్పుడు ఆయన ఇలా అనేవాళ్లు, 247 00:17:32,970 --> 00:17:36,974 "వాళ్లందరికీ లేనిది ఒకటి మనలాంటి వాళ్ళకి మాత్రమే ఉంది, 248 00:17:37,724 --> 00:17:39,059 సాధించాం అని చెప్పుకోగల గర్వం" అనేవారు. 249 00:17:39,893 --> 00:17:41,270 అసలు నువ్వు ఇంత దూరం వచ్చావంటే… 250 00:17:41,353 --> 00:17:42,521 బేకర్స్ ఫీల్డ్ నుండి కదా? 251 00:17:43,188 --> 00:17:46,859 నువ్వు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బ్యాలే కంపెనీకి క్రియేటివ్ కన్సల్టెంట్ వి అయ్యావు అంటే 252 00:17:48,068 --> 00:17:49,736 అది చెప్పుకోదగ్గ విషయం. 253 00:17:50,737 --> 00:17:53,073 రాబర్ట్ దీన్ని నా వాలంటీర్ ముచ్చటి అంటుంటాడు. 254 00:17:54,199 --> 00:17:57,619 ఏమీ అనుకోకు, కానీ నీ భర్త కష్టం అంటే ఏంటో తెలీని పొగరుబోతు. 255 00:17:58,120 --> 00:17:59,538 నువ్వు సాధించింది గొప్ప విషయం. 256 00:18:01,498 --> 00:18:02,583 అలా అన్నందుకు థాంక్స్. 257 00:18:04,459 --> 00:18:05,711 సినిమా ఎన్నింటికి? 258 00:18:09,298 --> 00:18:10,757 అసలు ఏంటి పాయింట్? 259 00:18:10,841 --> 00:18:16,346 అవును. విక్కీ ప్రేమ, తిండి, నిద్రలాంటి వాటికి బదులు లక్ష్యాన్ని ఎంచుకుంది. 260 00:18:16,430 --> 00:18:17,848 ప్రదర్శించబడుతోంది - ద రెడ్ షూస్ 35 ఎంఎంలో రిస్టోర్ చేయబడింది 261 00:18:17,931 --> 00:18:21,143 మరి ఆ నిర్ణయమే ఆఖరికి ఆమె నాశనానికి దారి తీసింది. 262 00:18:21,226 --> 00:18:25,606 మనం మన కోరికలను నిజంగానే ఎంచుకోగలమా లేక అవి మన స్వభావంలో భాగమా? 263 00:18:25,689 --> 00:18:28,150 నాకు తెలిసి ఆమె అనుకున్నా అలా చేయగలిగి ఉండేది కాదు. 264 00:18:28,233 --> 00:18:29,651 అందుకే ఆ కథ ఒక ట్రాజడీ. 265 00:18:32,070 --> 00:18:36,033 తెలుసా, నేను ఇన్నాళ్లూ నీకు "ట్రోఫీ భార్య" అనిపించుకోవడం ఇష్టం అనుకునేవాడిని. 266 00:18:36,700 --> 00:18:39,745 కానీ, అంటే, నీ చక్కని స్వరూపం 267 00:18:39,828 --> 00:18:41,413 అలాగే నా ఇంటి లోన్ అంత విలువైన వాచ్ వెనుక 268 00:18:41,496 --> 00:18:43,332 కంటికి కనిపించనిది చాలానే ఉంది. 269 00:18:43,415 --> 00:18:47,252 అమ్మో, వెటకారంగా నన్ను ఒకరు ఇంత గొప్పగా పొగడటం ఇదే మొదటిసారి. 270 00:18:48,420 --> 00:18:52,591 అలాగే నాకు కూడా మాంసం తింటూ వీగన్ ని అని చెప్పుకునే నీ వేషధారణ నచ్చుతుంది. 271 00:18:53,175 --> 00:18:55,886 అలాగే ఈ-బుక్స్ పై నీకున్న అర్థం లేని కోపం. 272 00:18:55,969 --> 00:18:58,430 నేను దాన్ని ముట్టుకోలేకపోతే, దాన్ని చదవడం నా వల్ల కాదు. 273 00:19:00,933 --> 00:19:02,851 - హలో. - నాన్సీ? 274 00:19:05,562 --> 00:19:07,105 నువ్వు నాకు కాల్ చేయడం ఆపాలి. 275 00:19:07,189 --> 00:19:09,358 ఎందుకు ఈ గేమ్స్ ఆడుతున్నావు? నాకు ముందు మెసేజ్ చేసింది నువ్వే. 276 00:19:10,817 --> 00:19:11,902 కాదు. 277 00:19:12,819 --> 00:19:18,659 కాదు, నేను ఆరాటంతో, బుర్ర పనిచేయని బలహీన క్షణంలో నీకోసం వెతికాను. 278 00:19:19,243 --> 00:19:20,994 నువ్వు ఇక నన్ను వదిలేయాలి. 279 00:19:21,495 --> 00:19:22,496 నాన్సీ… 280 00:19:25,999 --> 00:19:27,000 హేయ్, సారి. 281 00:19:29,336 --> 00:19:30,420 చాలా కోపంగా మాట్లాడినట్టు ఉన్నావు. 282 00:19:32,506 --> 00:19:33,507 అవును. 283 00:19:33,590 --> 00:19:36,009 నీకు దాని గురించి మాట్లాడాలని ఉందా లేక… 284 00:19:37,135 --> 00:19:39,680 అది నా గతంలోని వ్యక్తి. 285 00:19:39,763 --> 00:19:45,769 అది ఊహించలేనంత దారుణమైన నీచమైన ఇంకా చెండాలమైన కథ. 286 00:19:46,520 --> 00:19:48,689 నా జీవితంలో కూడా అనుభవాలు ఉన్నాయి. 287 00:19:49,940 --> 00:19:51,692 దేవుడా, నువ్వు వణికిపోతున్నావు. 288 00:19:54,528 --> 00:19:56,864 మేరీ మమ్మల్ని మీ ఇంటికి భోజనానికి రమ్మని పిలిచింది. 289 00:19:57,531 --> 00:19:58,824 అవును, నేను కూడా అందుకు ఎదురుచూస్తున్నా. 290 00:19:58,907 --> 00:20:00,909 ఈ విషయాన్ని మనిద్దరి మధ్యనే ఉంచుదామా? 291 00:20:02,119 --> 00:20:03,370 అంటే, ఆ కాల్స్ గురించి. 292 00:20:03,453 --> 00:20:06,790 నేను… ఇంకా… నేను ఇంకా దీని గురించి రాబర్ట్ కి చెప్పలేదు. 293 00:20:08,542 --> 00:20:10,544 తప్పకుండా. నేనేం మాట్లాడాను. 294 00:20:10,627 --> 00:20:12,212 మంచిది. థాంక్స్. 295 00:20:17,843 --> 00:20:18,969 రెండు కాపుచ్ఛీనీలు ఇవ్వండి, ప్లీజ్. 296 00:20:19,553 --> 00:20:20,679 ఆర్డర్ పేరు ఏంటి? 297 00:20:20,762 --> 00:20:21,805 - డేవిడ్. - లూయిస్. 298 00:20:26,268 --> 00:20:29,813 నువ్వు మాట్లాడుతున్నావని విన్నాను కానీ నేను బానే ఉన్నాను 299 00:20:29,897 --> 00:20:33,817 నా కళ్ళు వాచేలా ఏడుస్తున్నాను అంటున్నాను ప్రతీరోజు రాత్రి 300 00:20:33,901 --> 00:20:37,946 నిరాశపెట్టడం నాకు ఇష్టం లేదు కానీ నేను బాగానే ఉన్నాను 301 00:20:38,030 --> 00:20:41,575 బాగానే బాగానే 302 00:20:42,159 --> 00:20:45,162 అవును, అవును, నేను బాగానే ఉన్నాను 303 00:20:45,787 --> 00:20:49,499 బాగానే బాగానే 304 00:20:49,583 --> 00:20:52,586 అవును, అవును, నేను బాగానే ఉన్నాను 305 00:20:55,172 --> 00:20:56,173 అద్భుతం! 306 00:20:56,256 --> 00:20:57,966 అదిరింది! నిజంగా అదిరింది. 307 00:20:58,050 --> 00:20:59,760 మనం మన పార్టీలకు దీన్ని పెడితే బాగుంటుంది. కదా? 308 00:20:59,843 --> 00:21:00,844 మేము నిన్ను బుక్ చేసుకుంటాం! 309 00:21:00,928 --> 00:21:02,137 - సూపర్! - నిన్ను బుక్ చేసుకుంటాం. 310 00:21:02,221 --> 00:21:03,764 వెళ్లి నీ హోమ్ వర్క్ చెయ్. నీ స్పెల్లింగ్ పనితో మొదలెట్టు. 311 00:21:03,847 --> 00:21:05,140 నిజంగా బాగుంది, బుజ్జి. 312 00:21:05,224 --> 00:21:06,767 - అది భలే పిల్ల. - నేను తీసుకుంటా, నేను తీసుకుంటా. 313 00:21:06,850 --> 00:21:08,477 థాంక్స్. బ్యాలే ఎలా నడుస్తోంది? 314 00:21:08,560 --> 00:21:10,687 - బాగుంది. బాగుంది, అవును. ప్రస్తుతానికి. - అవునా? 315 00:21:10,771 --> 00:21:13,398 అవును, ఆ ముక్కు ఆడిస్తూ భరించలేని ఆర్భాటం చేసే 316 00:21:13,482 --> 00:21:15,442 డైరెక్టర్ ని మినహాయిస్తే. 317 00:21:16,443 --> 00:21:19,488 - ముక్కు ఆడించడమా? - ఎవరి గురించి చెప్తున్నారు? 318 00:21:20,113 --> 00:21:23,116 - ఏమో… - ఆ… ఫిల్, అక్కడి ఆర్టిస్టిక్ డైరెక్టర్, వాడు… 319 00:21:23,200 --> 00:21:26,036 …ఒక వెధవ. కానీ ఇక వాడి గురించి చాలు. మీరిద్దరూ రిలాక్స్ అవ్వండి. 320 00:21:26,119 --> 00:21:28,497 హాల్ లోకి వెళ్ళండి, అంట్లు మా మగాళ్ళం తీస్తాం. 321 00:21:28,580 --> 00:21:29,831 థాంక్స్. 322 00:21:36,421 --> 00:21:38,632 - ఓహ్, దేవుడా. నేను చాలా అలసిపోయా. - అవునా? 323 00:21:38,715 --> 00:21:41,844 ఈ రోజుల్లో నిద్రపోవడం గగనం అయిపోయింది. 324 00:21:41,927 --> 00:21:47,099 హోవర్డ్ ఉద్యోగాల వేట అలాగే మార్కస్ వ్యవహారంతో వేగలేక చస్తున్నాను. 325 00:21:47,182 --> 00:21:48,517 ఏమో, నాకైతే త్వరలోనే హోవర్డ్ కి 326 00:21:48,600 --> 00:21:50,561 - ఫుల్ టైమ్ ఉద్యోగం వస్తుంది అనిపిస్తోంది. - థాంక్స్. 327 00:21:50,644 --> 00:21:53,897 నేను అతనితో గడిపిన ఈ కొన్ని రోజుల్లోనే అతను చాలా తెలివైన వాడని తెలుసుకున్నా. 328 00:21:53,981 --> 00:21:55,524 నువ్వు నేను నీకు ఇచ్చిన క్లాడా రింగ్ వేసుకున్నావా? 329 00:21:55,607 --> 00:21:57,568 - అవును. - అది చాలా అందంగా ఉంది. 330 00:21:57,651 --> 00:22:01,780 అంటే, ఇది నాకు నా గురించి గుర్తు చేస్తుంది అన్నావు కదా? ఇది అదే చేస్తోంది. 331 00:22:03,699 --> 00:22:07,327 భలే, భలే, భలే. అమ్మ బూట్లు ఎవరు వేసుకున్నారో చూడండి. 332 00:22:07,411 --> 00:22:09,663 వాటితో జాగ్రత్తగా ఉండు! 333 00:22:09,746 --> 00:22:11,415 ముఖ్యంగా మేడ పైన, బుజ్జి. 334 00:22:11,498 --> 00:22:13,375 హేయ్, బేబీ. మనం ఇక ఇంటికి వెళితే మంచిది. 335 00:22:13,458 --> 00:22:15,210 - వీళ్ళు పిల్లలని పడుకోబెట్టాలి. - సరే. 336 00:22:15,294 --> 00:22:17,254 లేదు, నేను, మేరీ ఇంకా హోవర్డ్ కి ఒక విషయం చెప్పాలి. 337 00:22:18,422 --> 00:22:19,590 చెప్పు మరి. 338 00:22:19,673 --> 00:22:22,426 సరే, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, జే మైకేల్… 339 00:22:22,509 --> 00:22:24,219 నిజానికి అతను మా కుటుంబానికి ఫ్రెండ్. 340 00:22:24,303 --> 00:22:27,306 వాడికి కొంచెం పొగరు ఎక్కువే, కానీ వాడు చాలా తెలివైనవాడు. 341 00:22:27,389 --> 00:22:29,266 - బేబీ. ఇంటికి వెళదాం. - ఆగు. 342 00:22:29,349 --> 00:22:32,186 వీళ్ళు మన ఫ్రెండ్స్, బేబీ, వీళ్ళకి మన సాయం కావాలి. 343 00:22:32,269 --> 00:22:35,439 - అదేం పర్లేదు. ఏం కాదు. - సరే, జే ఒక క్రిమినల్ డిఫెన్స్ లాయర్, 344 00:22:35,522 --> 00:22:37,774 అలాగే అతను నాకు చాలా రుణపడి ఉన్నాడు. 345 00:22:37,858 --> 00:22:41,236 అలాగే నాన్స్ నాతో మార్కస్ కోర్టుకి వెళ్లాల్సిన రోజు దగ్గరపడుతోంది అని చెప్పింది. 346 00:22:41,320 --> 00:22:45,157 కాబట్టి, వాడి తరఫున జే వాదిస్తే బాగుంటుందని నా అభిప్రాయం, ఉచితంగా. 347 00:22:45,240 --> 00:22:48,243 ఓహ్, దేవుడా. అంటే, అది… రాబర్ట్, అది… 348 00:22:48,327 --> 00:22:50,704 నీ ఆఫర్ వినడానికి చాలా బాగుంది, కానీ మేము తిరస్కరించాలి. 349 00:22:51,622 --> 00:22:53,332 అంటే… హోవర్డ్, మనం కనీసం మాట్లాడుకోవాలి కదా. 350 00:22:53,415 --> 00:22:55,501 మన కొడుకుని కాపాడుకోవడానికి మీ ఫ్రెండ్స్ మీద భారం పెట్టాల్సిన పన్లేదు. 351 00:22:56,460 --> 00:22:57,961 నేను వేరొక మార్గం కనిపెడతా. 352 00:22:58,045 --> 00:23:00,214 - థాంక్స్. - హోవర్డ్, ఇదేమి భారం కాదు. 353 00:23:00,297 --> 00:23:02,799 ఇది ఒక గిఫ్ట్. సరేనా? చెప్పాను కదా, వాడు నాకు రుణపడి ఉన్నాడు. 354 00:23:02,883 --> 00:23:05,344 బేబీ, ఈ విషయంలో వీళ్ళ హద్దులను మనం మీరకుడదు. 355 00:23:06,428 --> 00:23:07,846 దేవుడా, నాన్స్. 356 00:23:07,930 --> 00:23:09,681 "వీళ్ళ హద్దులను మనం మీరకూడదు." 357 00:23:09,765 --> 00:23:12,768 ఆ మాట వినడానికి ఎంత ఛండాలంగా ఉందో తెలుస్తుందా? 358 00:23:15,979 --> 00:23:17,105 ఊరుకో, నన్ను క్షమించు. 359 00:23:17,773 --> 00:23:19,024 ఊరుకో, నేను సాయం చేయడానికి ట్రై చేశా. 360 00:23:20,234 --> 00:23:21,276 తను చాలా సెన్సిటివ్. 361 00:23:30,327 --> 00:23:33,121 ఇలా అనడం నాకు సరికాదు, కానీ అతను అలా మాట్లాడటం ఏం బాలేదు. 362 00:23:34,748 --> 00:23:37,292 ఇవాళ రాత్రికి అతనితో నువ్వు ఒంటరిగా ఉండటం మంచిదేనా? 363 00:23:40,212 --> 00:23:41,338 అవును, నాకేం కాదు. 364 00:23:45,467 --> 00:23:47,636 నాన్స్, రాబర్ట్ కారు ఎక్కబోతున్నాడు. 365 00:23:47,719 --> 00:23:49,721 సరే, నేను అతన్ని ఇంటికి తీసుకెళ్లాలి. 366 00:23:49,805 --> 00:23:51,807 - నేను నిన్ను టెక్ రిహార్సల్ దగ్గర కలుస్తా. - సరే. 367 00:24:06,405 --> 00:24:07,406 హేయ్. 368 00:24:07,948 --> 00:24:09,867 - హేయ్, నేను నువ్వు వెళ్ళిపోయావు అనుకున్నా. - నా బ్యాగ్ మర్చిపోయా. 369 00:24:10,868 --> 00:24:13,120 నేను ప్రోగ్రామ్ కాపీని పూర్తి చేస్తున్నాను. 370 00:24:13,203 --> 00:24:15,789 నేను వాళ్ళకి పంపడానికి ముందు ఒకసారి రాసింది ఎలా ఉందో చూస్తావా? 371 00:24:16,456 --> 00:24:17,457 సరే. 372 00:24:18,250 --> 00:24:22,045 ఇందులో నువ్వే ఎక్స్పర్ట్, నేను కాదు. నేను… నేను సరైన టోన్ తో రాశానో లేదో తెలీడం లేదు. 373 00:24:23,005 --> 00:24:24,423 క్రిందకి స్క్రోల్ చేస్తావా? 374 00:24:25,215 --> 00:24:26,758 సరే, అదుగో. 375 00:24:26,842 --> 00:24:30,387 ఇక్కడ ఒక లైన్ చేర్చు, 376 00:24:30,470 --> 00:24:36,143 "అతను యాంగులర్ స్టాకాటో కదలికలతో బ్యాలేకి ఉన్న హద్దులను చెరుపుతున్నాడు, 377 00:24:36,226 --> 00:24:40,689 అలాగే దాని శారీరకత డాన్సర్ల మధ్య గాఢమైన సాన్నిహిత్యాన్ని సృష్టిస్తోంది." 378 00:24:41,857 --> 00:24:43,066 నువ్వు ఆ లైన్ ని అప్పటికప్పుడు ఆలోచించావా? 379 00:24:43,734 --> 00:24:45,944 అవును, నేను ఒకప్పుడు బాగా డాన్స్ చేసేదాన్ని. 380 00:24:46,028 --> 00:24:49,364 నాకు 16 ఎండ్లప్పుడే సాన్ ఫ్రాన్సిస్కో బ్యాలే వారు నన్ను చేర్చుకునేంతగా. 381 00:24:49,448 --> 00:24:51,116 కానీ నేను అక్కడికి వెళ్ళలేదు. 382 00:24:51,200 --> 00:24:53,785 అది చాలా ఏళ్ల క్రితం అనుకో. 383 00:24:54,661 --> 00:25:00,751 కానీ నువ్వు గనుక అలా రాస్తే, చాలా బాగుంటుంది. 384 00:25:05,380 --> 00:25:06,673 సరే, అలాగే. 385 00:25:08,926 --> 00:25:12,471 చూడు, నేను నీకు నిజంగా థాంక్స్ చెప్పాలి. 386 00:25:13,805 --> 00:25:16,099 నువ్వు నాకు లాభసాటి అయిన ఉద్యోగం ఇప్పించడం మాత్రమే కాకుండా 387 00:25:17,226 --> 00:25:18,977 నాకు ఒక మంచి ఫ్రెండ్ వి అయ్యావు. 388 00:25:19,561 --> 00:25:21,146 లేదు, మరీ అంత సెంటిమెంటల్ కావొద్దు. 389 00:25:21,230 --> 00:25:23,273 నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ భర్తవి. 390 00:25:23,357 --> 00:25:24,441 నేను నిన్ను అస్తమాను కలుస్తూనే ఉంటా. 391 00:25:24,525 --> 00:25:25,526 అవును. నాకు తెలుసు. తెలుసు. 392 00:25:25,609 --> 00:25:28,529 కానీ ఇంత తెలివైన అలాగే మంచి వ్యక్తితో కలిసి గడపడం చాలా బాగుంది. 393 00:25:29,655 --> 00:25:32,533 నీతో, నాన్సీ హెనెస్సీ, గడపడం చాలా బాగుంది. 394 00:25:33,909 --> 00:25:36,036 చాలా మంచి మాట అన్నావు. థాంక్స్. 395 00:25:38,497 --> 00:25:43,335 నిజానికి నేను ఈ సందర్భాన్ని వేడుక చేసుకోవడానికి ఒక్కదాన్నే ఈ అద్భుతమైన వైన్ తాగి ఎంజాయ్ చేద్దాం అనుకున్నా. 396 00:25:44,002 --> 00:25:46,588 నేను దీన్ని రాబర్ట్ తో పంచుకోలేను కదా. 397 00:25:46,672 --> 00:25:49,633 కాబట్టి, నీకు ఇష్టమైతే… 398 00:25:53,720 --> 00:25:56,056 ఇది 1998 పోమోరోల్ బోర్డో. 399 00:25:57,099 --> 00:26:00,227 లూయిస్, నువ్వు ఒక్కదానివే దీన్ని త్రాగడం చాలా తప్పు. 400 00:26:00,310 --> 00:26:02,187 నువ్వు మేర్ ఇంకా పిల్లల దగ్గరకి వెళ్ళాలి ఏమో కదా? 401 00:26:02,271 --> 00:26:04,982 మీ ఇంట్లో ఇది మామూలు రెడ్ వైన్ కావొచ్చు, 402 00:26:05,065 --> 00:26:07,609 కానీ ఇది చాలా మంచి మందు. కాబట్టి… 403 00:26:08,443 --> 00:26:10,571 అలాగే బాక్కాలో జరిగినట్టు, 404 00:26:10,654 --> 00:26:15,951 మనం ఈ అద్భుతమైన మకరందాన్ని మనసారా ఆస్వాదించి 405 00:26:16,034 --> 00:26:22,291 క్రీస్తు పూర్వం 13వ శతాబ్దపు లినియర్ బీ టాబ్లెట్ లో పేర్కొనబడిన దేవుడిని ఆరాధిద్దాం. 406 00:26:22,875 --> 00:26:24,459 బీ టాబ్లెట్ అంటే ఏంటి? 407 00:26:26,086 --> 00:26:29,798 అది మొట్టమొదటిసారి డైయనైసిస్ గురించి ప్రస్తావించిన మైసీనియన్ కళాకాండం. అంతే. 408 00:26:29,882 --> 00:26:34,761 అలాగే సందర్భోచితంగా డైయనైసిస్ వెర్రితనానికి దేవుడు కావడంతో 409 00:26:34,845 --> 00:26:37,973 మనం కూడా వెర్రితనానికి, ఆటపాటలకు గౌరవంగా దీన్ని ఎంజాయ్ చేద్దాం. 410 00:26:38,682 --> 00:26:40,350 సరే, మనం దీన్ని డికాంట్ చేయాలి. 411 00:26:41,143 --> 00:26:42,144 చూద్దాం. 412 00:26:55,199 --> 00:26:56,700 నిజానికి ఇది నాకు బాగానే వచ్చినట్టు ఉంది. 413 00:26:56,783 --> 00:27:00,037 - నాకు చాలా ట్యాలెంట్ ఉన్నట్టు ఉంది. - నువ్వు కనీసం నిలబడలేకపోతున్నావు. 414 00:27:00,120 --> 00:27:03,165 ఓహ్, దేవుడా. అది… 415 00:27:03,248 --> 00:27:05,209 అందరూ తాము డాన్స్ చేయగలం అనే అనుకుంటారు, కానీ అది అంత కష్టమో… 416 00:27:05,292 --> 00:27:06,919 సరే, అయితే వచ్చి నాకు చూపించు. 417 00:27:07,002 --> 00:27:11,340 నాకు తెలుసు. అంటే, ఇది మొదటి పొజిషన్. రెండవ పొజిషన్. 418 00:27:11,423 --> 00:27:13,800 లేదు, నువ్వు ఆ చేతిని ఇంకా చాచాలి. 419 00:27:13,884 --> 00:27:17,763 అదే చేస్తున్నా. నా చేతికి రొటేటర్ కఫ్ గాయం కావడం వల్ల ఇలా దారుణంగా పోజ్ ఇవ్వాల్సి వస్తోంది. 420 00:27:17,846 --> 00:27:18,972 ఇంతకంటే దూరం చాచలేను. 421 00:27:19,056 --> 00:27:21,934 ఓహ్, దేవుడా, లేదు. మళ్ళీ ట్రై చెయ్. 422 00:27:22,017 --> 00:27:24,102 నేను నీకు చూపిస్తా. సరే. 423 00:27:26,063 --> 00:27:27,648 - ఆగు. - నువ్వు బానే ఉన్నావా? 424 00:27:27,731 --> 00:27:29,900 ఓహ్, నా… కదలకు. కదలకు. కదలకు. నేను సాయం చేస్తా. 425 00:27:29,983 --> 00:27:31,360 ఇదుగో, కాసేపు వెనక్కి వాలు. 426 00:27:33,320 --> 00:27:34,905 బరువు పెట్టకు. ఓహ్, దేవుడా. 427 00:27:36,406 --> 00:27:37,533 - నేను బాగా… - ఓహ్, దేవుడా. 428 00:27:39,743 --> 00:27:41,870 - వాచినందుకు. - థాంక్స్. 429 00:27:43,455 --> 00:27:44,706 నొప్పి వస్తున్నందుకు. 430 00:27:44,790 --> 00:27:45,791 బాగుంది. 431 00:27:56,134 --> 00:27:58,136 సరే, నువ్వు డాన్స్ వేయడం ఎందుకు మానేసావు? 432 00:27:59,596 --> 00:28:01,849 చిన్న సమాధానం చెప్పనా లేక పెద్ద సమాధానం చెప్పనా? 433 00:28:01,932 --> 00:28:03,267 చిన్న సమాధానంతో మొదలెడదాం. 434 00:28:03,934 --> 00:28:05,018 ఒక కార్ ప్రమాదం వల్ల. 435 00:28:07,104 --> 00:28:08,105 మరి పెద్ద సమాధానం? 436 00:28:12,276 --> 00:28:13,277 అంటే… 437 00:28:16,613 --> 00:28:17,948 నేను నా సమాధానం చెప్పాకా, 438 00:28:18,031 --> 00:28:20,325 నువ్వు నాకు మతి చెడింది అనుకుంటావు. 439 00:28:20,909 --> 00:28:22,286 ట్రై చేసి చూడు. 440 00:28:24,162 --> 00:28:28,375 మా అమ్మ, ఆమెకు నా మీద చాలా కోపం వచ్చింది, అది న్యాయమే అనుకో. 441 00:28:30,377 --> 00:28:34,548 ఆమె చాలా వేగంగా డ్రైవ్ చేసింది, నేను ఆగమని ఆమెను చాలా అడిగాను. 442 00:28:35,716 --> 00:28:37,759 కానీ ఆమె నెమ్మదించలేదు. 443 00:28:37,843 --> 00:28:41,597 సాధారణంగా తాగేసి కొట్టడం ఈసారి పనిచేస్తుంది అనిపించలేదు ఏమో, 444 00:28:41,680 --> 00:28:43,223 నేను చేసిన పని అలాంటిది. 445 00:28:44,057 --> 00:28:45,058 నువ్వు ఏం చేసావు? 446 00:28:47,352 --> 00:28:49,021 నేను ఆమె బాయ్ ఫ్రెండ్ తో పడుకున్నా. 447 00:28:50,522 --> 00:28:51,815 నీ ఉద్దేశం అతను నీపై లైంగిక దాడి చేసాడు. 448 00:28:53,275 --> 00:28:54,943 మా అమ్మ తాగేసి మైకంలోకి పోయాక, 449 00:28:55,027 --> 00:28:59,948 అతను నన్ను కార్ లోకి, నా రూమ్ లోకి, లేదా ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్లేవాడు. 450 00:29:00,908 --> 00:29:03,035 నీకు కాల్ చేసినోడు అతనే, కదా? 451 00:29:03,619 --> 00:29:04,620 స్కాట్. 452 00:29:07,372 --> 00:29:09,208 నీకొక నమ్మశక్యం కాని విషయం చెప్పనా? 453 00:29:09,291 --> 00:29:11,543 ఈసారి అతనికి మొదట మెసేజ్ చేసింది నేనే. 454 00:29:14,630 --> 00:29:16,048 నేను ఆ పని ఎందుకు చేసానో నాకే తెలీదు. 455 00:29:16,882 --> 00:29:18,050 నీకు తెలుసని నా ఉద్దేశం. 456 00:29:19,927 --> 00:29:21,220 నీకు మంట రాజబెట్టడం ఇష్టం. 457 00:29:22,262 --> 00:29:23,722 నీ అసలు నైజం అదే. 458 00:29:24,389 --> 00:29:28,060 నువ్వు కూలడానికి రెడీగా ఉన్న మండుతున్న బిల్డింగ్ లోకి వెళ్లే రకానివి. 459 00:29:30,395 --> 00:29:35,859 కానీ ఈ గౌరవనీయమైన వేషం వేసి ఆ గుణాన్ని దాస్తున్నావు. 460 00:29:38,111 --> 00:29:39,988 రాబర్ట్ మంచి భార్యలా. 461 00:29:41,365 --> 00:29:43,242 అతనికి ఇది ఏమాత్రం తెలీదని బెట్టు కాయగలను. 462 00:29:45,369 --> 00:29:46,912 నాకు అది నిజంగానే నచ్చడం మొదలైంది. 463 00:29:49,998 --> 00:29:51,124 ఆ ప్రమాదం. 464 00:29:52,501 --> 00:29:54,461 మనం దొరుకుతామో లేదో అని తెలీని ఆరాటం. 465 00:29:57,422 --> 00:29:59,758 అలాగే నాకు దక్కే గుర్తింపు. నాకు ముందెప్పుడూ దొరకనిది. 466 00:30:00,676 --> 00:30:02,135 నువ్వు అది కోరుకున్నావు. 467 00:30:03,971 --> 00:30:05,013 నాకు అది కావాలి అనిపించింది. 468 00:30:13,856 --> 00:30:16,191 కొన్ని ప్రమాదాలు జరగడానికి ముందే మనకు తెలుస్తాయి. 469 00:30:16,817 --> 00:30:20,112 తాకిడికి సిద్ధం కావడానికి లేదా మార్గం మళ్లడానికి టైమ్ ఉంటుంది. 470 00:30:20,988 --> 00:30:24,783 కానీ కొన్ని ప్రమాదాలు మనల్ని ఎంత వేగంగా విసిరేస్తాయి అంటే 471 00:30:24,867 --> 00:30:27,160 మన విధిని మార్చడానికి మనం చేయగలది ఏదీ ఉండదు. 472 00:31:24,384 --> 00:31:27,888 సరే, మార్కస్ గనుక అనామక జూదగాళ్ళ బృందంలో చేరి కమ్యూనిటీ సర్వీస్ చేస్తే 473 00:31:27,971 --> 00:31:31,350 వాడిని డైవర్జన్ ప్రోగ్రామ్ లో పెట్టడానికి జడ్జి ఒప్పుకున్నాడు. 474 00:31:31,433 --> 00:31:34,394 - అంటే, అది… అది మంచి విషయం కదా. - నాకైతే మంచి విషయం అనిపిస్తోంది, ఏమంటారు? 475 00:31:38,857 --> 00:31:41,026 ఎందుకంటే వాడికి అవసరమైన సాయం అక్కడ అందుతుంది. 476 00:31:41,109 --> 00:31:43,028 వాడి రికార్డులో ఈ విషయం శాశ్వతంగా ఉండదు. 477 00:31:43,111 --> 00:31:44,780 - అన్నిటికంటే అదే ముఖ్యం. - నేను వెళ్ళాలి. 478 00:31:44,863 --> 00:31:47,658 - నాకు బాగా అనిపించడం లేదు. నేను ఇంటికి వెళ్తా. - ఏమైంది? ఏంటి… నాన్సీ? 479 00:31:47,741 --> 00:31:48,825 - నాకు బాగా అనిపించడం లేదు. - నాన్? 480 00:31:49,368 --> 00:31:51,828 - నువ్వు… వెళ్ళు, వెళ్ళు. - వెళ్ళనా? సరే. నేను వస్తా. 481 00:31:51,912 --> 00:31:53,413 హేయ్, నాన్సీ. 482 00:31:54,706 --> 00:31:57,042 - నాన్స్! ఏం జరుగుతోంది? - క్షమించు. నాకు… 483 00:31:57,125 --> 00:31:59,044 నాకు మేర్ కి తోడుగా ఉండాలని ఉంది, కానీ… 484 00:32:00,045 --> 00:32:02,256 ప్రస్తుతం నా బుర్రలో చాలా విషయాలు మెదులుతున్నాయి. 485 00:32:02,339 --> 00:32:03,590 ఏం మాట్లాడు… రాబర్ట్ వల్లా? 486 00:32:05,592 --> 00:32:07,427 నేనొక పిచ్చి పని చేశాను. 487 00:32:07,511 --> 00:32:09,388 ఎంత పిచ్చి పని? 488 00:32:11,765 --> 00:32:13,350 నేను ఒకరితో పడుకున్నా. 489 00:32:14,977 --> 00:32:17,187 దయచేసి ఇది మేరీకి చెప్పకు. తను అర్థం చేసుకుంటుందని నాకు అనిపించడం లేదు. 490 00:32:17,271 --> 00:32:18,272 నాన్సీ, నేను… 491 00:32:19,273 --> 00:32:20,941 నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్నావా? 492 00:32:24,570 --> 00:32:25,904 ఎవరితో? 493 00:32:26,738 --> 00:32:28,699 - అది అనవసరం. అది నీకు తెలిసిన వ్యక్తి కాదు. - సరే. 494 00:32:28,782 --> 00:32:31,034 అతని పేరు డేవిడ్. ఇలా మళ్ళీ జరగదు. 495 00:32:31,118 --> 00:32:33,245 - సరే. - నేను వెళ్ళాలి. 496 00:32:33,328 --> 00:32:34,705 - నాకు కాల్ చేస్తావ? - సరే. 497 00:32:34,788 --> 00:32:35,789 సరే. 498 00:32:43,672 --> 00:32:44,673 హేయ్, బుజ్జి. 499 00:32:45,174 --> 00:32:46,300 ఎక్కడికి వెళ్తున్నావు? 500 00:32:47,009 --> 00:32:49,511 నేను అర్జెంటుగా ఒక ఫ్లైట్ ఎక్కాలి. 501 00:32:50,095 --> 00:32:51,680 ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు? 502 00:32:51,763 --> 00:32:53,765 నాకు కూడా ఇప్పుడే తెలిసింది. 503 00:32:53,849 --> 00:32:55,475 ఇది అనుకోకుండా ఎదురైన ఎమర్జెన్సీ. 504 00:32:55,559 --> 00:32:58,645 ఆస్తులను తిరిగి పంచడానికి ముందు ఒక డీల్ ని పూర్తి చేయడానికి వాళ్లకి నా సాయం కావాలి. 505 00:32:58,729 --> 00:33:01,231 నేను రేపు పొద్దున్నే న్యూ యార్క్ లాయర్లను కలవాలి. 506 00:33:01,315 --> 00:33:03,025 నాకు నా బుర్ర పోతున్నట్టు ఉంది. 507 00:33:04,151 --> 00:33:06,028 ఏంటి? ఎందుకు? నువ్వు… నువ్వు చింతించాల్సిన పని ఏం లేదు. 508 00:33:06,111 --> 00:33:07,696 నాకు భయంగానే ఉంటుంది మరి. 509 00:33:08,322 --> 00:33:10,699 ఒక్క మాట చెప్పగానే దేశంలోని మరొక మూలకి వెళ్ళడానికి టైమ్ ఉంది, 510 00:33:10,782 --> 00:33:15,329 కానీ నాతో మాట్లాడటానికి లేదా కౌన్సిలర్ ని కలవడానికి మాత్రం నీకు టైమ్ లేదా? 511 00:33:15,412 --> 00:33:17,581 నేను సోమవారం వెనక్కి వచ్చిన వెంటనే అన్నిటికీ సమయం చేసుకుంటా. 512 00:33:17,664 --> 00:33:18,665 సోమవారమా? 513 00:33:19,166 --> 00:33:20,375 నువ్వు వారమంతా ఇంట్లో ఉండవా? 514 00:33:22,920 --> 00:33:24,505 నేనేం కావాలని వెళ్లడం లేదు. 515 00:33:25,631 --> 00:33:27,216 - అయితే వెళ్ళకు. - నేను వెళ్లాల్సిందే. 516 00:33:28,509 --> 00:33:29,718 నువ్వు నాకు విడాకులు ఇస్తున్నావా? 517 00:33:38,060 --> 00:33:40,312 హేయ్. చింతించడం ఆపు. ఐ లవ్ యు. 518 00:33:45,776 --> 00:33:47,611 నేను వెనక్కి వచ్చిన వెంటనే మాట్లాడుకుందాం. 519 00:34:11,342 --> 00:34:12,386 హేయ్. 520 00:34:13,387 --> 00:34:14,429 మనం కలవొచ్చా? 521 00:35:45,979 --> 00:35:48,023 స్టేజ్ 522 00:36:50,335 --> 00:36:51,461 అవును, అది చాలా బాగుంది. 523 00:36:56,175 --> 00:36:57,176 హేయ్. 524 00:36:58,427 --> 00:36:59,428 హేయ్. 525 00:37:00,012 --> 00:37:01,180 ట్రిప్ ఎలా సాగింది? 526 00:37:02,139 --> 00:37:03,140 బానే సాగింది. 527 00:37:06,852 --> 00:37:09,646 మనం ఇవాళ రాత్రి కొంచెం మాట్లాడుకోవడానికి వీలవుతుందా? 528 00:37:09,730 --> 00:37:12,024 మనం రాత్రికి డిన్నర్ కి మా వాళ్ళని కలుస్తున్నాం. 529 00:37:13,650 --> 00:37:15,235 నేను స్నానం చేసి వస్తాను. 530 00:37:23,118 --> 00:37:24,828 ముస్సో & ఫ్రాంక్ గ్రిల్ 1919 నుండి హాలీవుడ్ లోని అత్యంత పురాతనమైంది 531 00:37:24,912 --> 00:37:27,998 వాళ్ళు ఏం చేయలేము అన్నారు. చాలా దూరం వెళ్ళింది. ఆశలు వదులుకోవాలి అని. 532 00:37:29,249 --> 00:37:31,960 కానీ నీ మొండి తండ్రి వాళ్ళ మాట వినలేదు. 533 00:37:32,044 --> 00:37:34,796 తిరిగి దానికి ప్రాణం పోయడానికి ఎంత ఖర్చు చేసినా పర్లేదు. 534 00:37:35,506 --> 00:37:39,843 ఈ వేసవి మనం డెమీటర్ విష్ కి సముద్రం మీద వీడుకోలు చెప్పబోతున్నాం. 535 00:37:39,927 --> 00:37:42,221 ఆ పాత పడవ ఇక వెళ్ళడానికి రెడీగా ఉంది. 536 00:37:43,222 --> 00:37:44,723 - బాబు. - ఏంటి, సర్? 537 00:37:44,806 --> 00:37:47,351 - మా షాంపేన్ గ్లాసులు నింపాలి. - అలాగే. 538 00:37:48,227 --> 00:37:49,728 మేము ఇలా అడగాల్సి రాకూడదు. 539 00:37:50,812 --> 00:37:52,564 పోనిలే, మంచి మాట చెప్పావు, నాన్నా. 540 00:37:53,065 --> 00:37:55,943 బాబీ చేసిన పెద్ద రచ్చ కారణంగా అంతా కోల్పోయినంత పనైంది. 541 00:37:56,985 --> 00:37:58,445 ఇక్కడ వద్దు. ప్లీజ్. 542 00:37:58,529 --> 00:38:00,822 ఎందుకొద్దు? మనం పండగ చేసుకునేది అందుకే కదా? 543 00:38:00,906 --> 00:38:04,868 హార్లన్ తెలివిగా వేసిన ఎత్తుగడల కారణంగా ఎస్ఈసి వాళ్ళు మనల్ని వదిలేసారు. 544 00:38:04,952 --> 00:38:06,578 మీకు సాయం చేయడం నాకు ఎప్పుడూ సంతోషమే. 545 00:38:07,371 --> 00:38:10,624 తృటిలో మనం పెద్ద విపత్తు నుండి తప్పించుకున్నాం. 546 00:38:10,707 --> 00:38:13,293 నాకైతే అందుకోసం వేడుక చేసుకోవాల్సిందే అనిపిస్తోంది. 547 00:38:14,211 --> 00:38:15,921 బేబీ, ఆయన ఏమంటున్నారు? ఏం తప్పు? 548 00:38:18,298 --> 00:38:20,634 ఇంటికి వెళ్ళాక తనకి ఆ మాట చెప్తా అన్నావు కదా, బాబీ? 549 00:38:21,593 --> 00:38:23,428 నాకు టైమ్ దొరకలేదు. 550 00:38:23,512 --> 00:38:25,222 లేదా? సరే, నేను చెప్తా. 551 00:38:25,305 --> 00:38:28,350 బాబీ మా నాన్నతో మా కంట్రోల్ లో ఉన్న ఆస్తిలో 20 శాతం అమ్మేసి 552 00:38:28,433 --> 00:38:32,354 బోలెడంత అప్పుల్లో ఉండి, దేనికీ పనికిరాని కంపెనీని కొనడానికి మా నాన్నని ఒప్పించాడు. 553 00:38:32,437 --> 00:38:36,984 కారణంగా మాకు ఎదురైన ఘోరమైన దావా నుండి తప్పించుకోవడానికి 554 00:38:37,067 --> 00:38:41,738 మేము ట్రస్ట్ లో బాబీకి ఉన్న ఆస్తిని అమ్మేసి మా పెట్టుబడిదారులకు అప్పు తీర్చాల్సి వచ్చింది. 555 00:38:42,406 --> 00:38:43,574 అది నిజమా? 556 00:38:44,324 --> 00:38:46,660 కొన్నిసార్లు మనం బలవంతంగా అయినా కొన్ని పనులు చేయాలి, బాబీ. 557 00:38:46,743 --> 00:38:50,038 తను బయట వాడే పేరు రాబర్ట్. 558 00:38:51,665 --> 00:38:53,041 సరే, పదా. 559 00:39:35,876 --> 00:39:37,002 బుజ్జి. 560 00:39:42,132 --> 00:39:44,176 నేను తప్పు చేశా, నాన్స్. 561 00:39:47,262 --> 00:39:49,181 నేను పెద్ద తప్పు చేశా. 562 00:39:51,558 --> 00:39:52,768 నేనొక చేతకాని వెధవని. 563 00:39:54,353 --> 00:39:55,896 వాళ్ళు చెప్పేది అంతా కరెక్టే. 564 00:39:58,148 --> 00:39:59,858 ఇప్పుడు మన జీవితాలు పూర్తిగా మారిపోతాయి. 565 00:39:59,942 --> 00:40:01,193 మన ఖర్చులు అన్నీ… 566 00:40:03,362 --> 00:40:05,197 మా నాన్న కంట్రోల్ చేస్తాడు. 567 00:40:05,822 --> 00:40:09,201 ఇల్లు, కార్లు, నీ పార్టీలు. 568 00:40:11,370 --> 00:40:12,955 అన్నీ ఆయన్ని అడిగి నడిపించాలి. 569 00:40:15,582 --> 00:40:17,835 అందువల్లే ఇన్నాళ్లూ అలా ఉన్నావా? డబ్బు కోసం? 570 00:40:20,379 --> 00:40:22,714 నువ్వు ఇలాంటి జీవితం కోసం నన్ను పెళ్లి చేసుకోలేదని నాకు తెలుసు. 571 00:40:22,798 --> 00:40:28,136 కాబట్టి నువ్వు నన్ను వదిలేయాలి అనుకుంటే నేను అది అర్థం చేసుకోగలను. 572 00:40:28,220 --> 00:40:31,682 నిన్ను వదిలేయడమా? నువ్వే నన్ను వదిలేస్తున్నావు ఏమో అనుకున్నా. 573 00:40:31,765 --> 00:40:33,475 నేనెందుకు నిన్ను వదులుతాను? 574 00:40:33,559 --> 00:40:37,437 నువ్వు ప్రపంచంలోనే నాకు అత్యంత ముఖ్యమైనదానివి. 575 00:40:38,021 --> 00:40:43,527 ఎందుకంటే నేను ఆస్తుల విభజనకు సంబంధించిన ఈమెయిల్ చదివాను. 576 00:40:43,610 --> 00:40:47,906 - నేను… - అది నిన్ను కాపాడటం కోసం. 577 00:40:48,574 --> 00:40:50,534 నన్ను కాపాడటం కోసం విడాకులు ఇస్తున్నావా? 578 00:40:50,617 --> 00:40:52,870 మా నాన్న చేతికి అందకుండా నీ సెటిల్మెంట్ డబ్బును 579 00:40:52,953 --> 00:40:54,955 ఒక ఆఫ్ షోర్ అకౌంట్ లో పెట్టడం కోసం అలా చేశాను. 580 00:40:55,038 --> 00:40:56,164 ఓహ్, దేవుడా. 581 00:40:57,624 --> 00:40:59,960 నిన్ను కాపాడాలి కదా. 582 00:41:03,797 --> 00:41:05,883 నాకు విడాకులు వద్దు. నాకు నువ్వే కావాలి. 583 00:41:06,508 --> 00:41:11,763 కానీ నేను ఇక నిన్ను కాపాడిన వ్యక్తిని కాను. 584 00:41:12,347 --> 00:41:14,099 నన్ను కాపాడింది నీ డబ్బు కాదు. 585 00:41:14,850 --> 00:41:16,852 - నువ్వు అలా అనకూడదు. - అవును, అనగలను. 586 00:41:16,935 --> 00:41:18,228 నేను అనగలను. 587 00:41:19,813 --> 00:41:22,357 నేను మూడు నెలలుగా నీ ప్రేమకు దూరమై బ్రతికాను, 588 00:41:22,441 --> 00:41:26,945 కారణంగా నా… గతి అద్వానంగా తయారైంది. 589 00:41:27,029 --> 00:41:29,990 నాకు అదంతా లెక్క లేదు. అది మీ నాన్నకే ఇచ్చేయ్. 590 00:41:30,073 --> 00:41:31,491 నాకు నువ్వే కావాలి. 591 00:41:32,034 --> 00:41:33,493 నన్ను క్షమించు. 592 00:41:35,954 --> 00:41:38,665 నేను మితిమీరి తాగుడుకు అలవాటు పడ్డా. 593 00:41:40,000 --> 00:41:41,835 ఆ విషయంలో కూడా పొరపాటే చేశా, ఆహ్? 594 00:41:43,086 --> 00:41:46,340 కానీ నువ్వు చూడు, ఎంత బలంగా ఉన్నావో. 595 00:41:46,423 --> 00:41:47,424 - లేదు. - అవును. 596 00:41:47,508 --> 00:41:48,509 వద్దు. 597 00:42:02,814 --> 00:42:04,650 నేను నిన్ను ఎప్పటికీ వదలను. 598 00:43:40,871 --> 00:43:42,706 నువ్వు చాలా రోజులుగా నా ఫోన్లు ఎత్తడం లేదు. 599 00:43:46,376 --> 00:43:49,296 నువ్వు ఆ వాడిపడేసే ఫోన్ ని పాడేయ్. మనం ఇక ఇదంతా మర్చిపోవాలి. 600 00:43:49,379 --> 00:43:52,257 రెండు వారాల క్రితం నువ్వు నేను నీ రేంజ్ రోవర్ వెనుక కామక్రీడలు ఆడాం. 601 00:43:52,925 --> 00:43:55,552 అంతకు ముందు రోజు డ్రెస్సింగ్ రూమ్ లో పడుకున్నాం. 602 00:43:55,636 --> 00:43:57,721 అంతకు ముందు రోజు నువ్వు ఎక్కడ అడిగితే అక్కడ చేసాం. 603 00:43:57,804 --> 00:44:01,225 అదంతా ఒక తప్పు. నా సంసారంలో ఒక సమస్య ఏర్పడటం వల్ల అలా జరిగింది. 604 00:44:01,308 --> 00:44:03,810 - అసలు అలా జరిగి ఉండకూడదు. - నువ్వు నన్ను మరీ ఇంత దారుణంగా తీసి పాడేయకూడదు. 605 00:44:04,686 --> 00:44:06,688 - నీకోసం నేను సర్వం రిస్క్ చేశా. - నేనేం నిన్ను అడగలేదు. 606 00:44:06,772 --> 00:44:09,566 లేదు, నువ్వు నన్ను మోహపరిచి, తర్వాత నువ్వు అడిగిన వెంటనే నీకు పనిచేసే 607 00:44:09,650 --> 00:44:12,236 - నీ పనోళ్ళలో ఒకడిలాగా నన్ను తీసి పారేసావు. - సరే. నిన్ను నువ్వు సమర్థించుకోవడానికి 608 00:44:12,319 --> 00:44:15,697 నన్ను నిందించాలి అనుకుంటే అలాగే చెయ్, కానీ మనం ఇదంతా వదిలేసి ముందుకు సాగాలి. 609 00:44:15,781 --> 00:44:17,407 అది నిర్ణయించేది నువ్వు కాదు. 610 00:44:17,991 --> 00:44:22,162 నా చెయ్ వదులు, లేదంటే నీ పరిస్థితి చాలా దారుణం అవుతుంది. 611 00:44:24,456 --> 00:44:27,000 బహుశా మనిద్దరి గురించి నేను రాబర్ట్ కి చెబితే మంచిదేమో. 612 00:44:30,128 --> 00:44:31,255 అతను మంచోడు. 613 00:44:33,924 --> 00:44:35,801 అతను ఎలాంటి దాన్ని పెళ్లి చేసుకున్నాడో అతనికి తెలియాలి. 614 00:44:38,220 --> 00:44:40,597 నేను నీతో పడుకున్నాను అంటే అతను నమ్ముతాడు అనుకుంటున్నావా? 615 00:44:42,140 --> 00:44:43,475 ఎవరూ నమ్మరు. 616 00:44:55,654 --> 00:44:58,782 నీకు అది నచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. 617 00:44:58,866 --> 00:45:00,826 - నాకేంటి అన్నావు? - నీకు అది నచ్చినందుకు. 618 00:45:01,326 --> 00:45:03,203 నాకు చాలా నచ్చింది. నాకు అందులోని ప్రతీ భాగం నచ్చింది. 619 00:45:03,704 --> 00:45:06,999 ఆ బట్టల్లో డాన్స్ వేయడం. 620 00:45:07,082 --> 00:45:08,208 కాస్ట్యూమ్స్. 621 00:45:08,292 --> 00:45:09,960 కాస్ట్యూమ్స్, అవును. చాలా బాగుంది. 622 00:45:10,544 --> 00:45:14,298 రాబోయే విపత్తును తప్పించడానికి నాకున్న అవకాశం ఇదే. 623 00:45:14,381 --> 00:45:17,551 నేను రాబర్ట్ కి నిజం చెప్పాలి. మొత్తం. 624 00:45:17,634 --> 00:45:19,720 ఆ తర్వాత కూడా అతను నన్ను ఇంకా ప్రేమిస్తాడేమో చూడాలి. 625 00:45:23,765 --> 00:45:24,850 హేయ్. 626 00:45:28,854 --> 00:45:30,022 నీ ఫోన్… 627 00:45:42,242 --> 00:45:46,205 బుజ్జి. బుజ్జి, నేను నీకు ఒకటి చెప్పాలి. 628 00:45:47,831 --> 00:45:48,999 నీకు ఇది పంపింది ఎవరు? 629 00:45:51,001 --> 00:45:53,504 నాకు తెలీదు. నేను… 630 00:45:54,755 --> 00:45:57,716 నాకు టెలీ… దు. నాకు… 631 00:45:57,799 --> 00:45:58,884 నువ్వు అబద్ధం చెప్తున్నావు. 632 00:46:01,094 --> 00:46:02,304 వాడు ఎవడు? 633 00:46:03,597 --> 00:46:06,183 ఎవడూ కాదు. వాడొక పొరపాటు. 634 00:46:06,266 --> 00:46:08,769 నీ కారు వెనుక సీటులో నువ్వు సెక్స్ చేసిన పొరపాటా? 635 00:46:08,852 --> 00:46:10,562 ప్లీజ్, ప్లీజ్, మనం ఇది మాట్లాడుకుందామా? 636 00:46:10,646 --> 00:46:13,398 ఇన్నాళ్లూ అపరాధభావంతో నన్ను నేను హింసించుకున్నాను. 637 00:46:13,482 --> 00:46:15,734 - నన్ను క్షమించు. నన్ను క్షమించు. నన్ను క్షమించు. - ఇన్నాళ్లుగా. 638 00:46:15,817 --> 00:46:17,653 నేను ఇది నమ్మలేకపోతున్నా. నేను ఇది నమ్మలేకపోతున్నా. 639 00:46:17,736 --> 00:46:19,613 - నువ్వు ఎలా చేయగలిగావు? - మనం… వద్దు… 640 00:46:19,696 --> 00:46:21,990 - ఆపు! ఆపు! - ఇది చేసింది నువ్వే! 641 00:46:22,074 --> 00:46:23,909 హేయ్! వెనక్కి రా! 642 00:47:42,571 --> 00:47:44,573 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్