1 00:00:52,970 --> 00:00:56,557 అసలు రాబర్ట్ కి ఈ విషయం గుర్తుందో లేదో కూడా నాకు తెలీదు, 2 00:00:56,640 --> 00:00:59,184 కానీ తనని మొదట కలిసింది నేనే. 3 00:00:59,935 --> 00:01:01,728 ఒక రాత్రి, చాలా ఏళ్ల క్రితం, 4 00:01:01,812 --> 00:01:06,024 చీప్ బీరు తాగిన మత్తులో కిచెన్ క్యాబినెట్స్ పై వాలుతూ… 5 00:01:07,317 --> 00:01:08,569 నేను అతన్ని నవ్వించాను, 6 00:01:09,152 --> 00:01:13,866 అది సహజంగా, అనుకోకుండా జరిగిపోయింది. 7 00:01:15,617 --> 00:01:17,202 అతను కూడా అది ఫీల్ అయ్యాడని నాకు తెలుసు. 8 00:01:18,495 --> 00:01:21,665 కానీ అంతలోనే ఆమె అక్కడికి వచ్చింది, నేను వారిని ఒకరికి ఒకరిని పరిచయం చేశా. 9 00:01:22,291 --> 00:01:24,543 "రాబర్ట్, ఈమె నాన్సీ." 10 00:01:40,976 --> 00:01:42,269 ఏమైంది? 11 00:01:46,648 --> 00:01:48,025 ఓహ్, దేవుడా. 12 00:02:29,525 --> 00:02:31,443 అరమింట హల్ వ్రాసిన పుస్తకం ఆధారంగా రూపొందించబడింది 13 00:02:42,454 --> 00:02:44,373 అది అసలు చూడటానికి ఆమెలాగే లేదు. 14 00:02:45,290 --> 00:02:48,794 అది ఖచ్చితంగా నాన్సీనే, కానీ చూడటానికి ఆమెలాగ లేదు. 15 00:02:50,963 --> 00:02:53,048 నేను డవీడ్ ని వెనుకేసుకొచ్చా. 16 00:02:53,131 --> 00:02:56,301 నేను నిజంగానే అది అర్థం లేని విషయం అనుకున్నా. 17 00:02:58,011 --> 00:02:59,012 అదేం కాదు. 18 00:02:59,638 --> 00:03:01,473 ఇప్పుడు అందరూ ఇది చూసి 19 00:03:01,557 --> 00:03:04,059 నాకు కనీసం బాధపడటానికి కూడా టైమ్ ఇవ్వకుండా ఎలా పడితే అలా మాట్లాడతారు… 20 00:03:04,142 --> 00:03:05,602 నాకు తెలుసు, కానీ… 21 00:03:07,980 --> 00:03:13,735 నువ్వు ఎలా ఫీల్ అవుతున్నా అది నాకు చెప్పొచ్చని అని నీకు తెలుసు కదా. 22 00:03:15,529 --> 00:03:16,613 అంటే, ఇది… 23 00:03:19,658 --> 00:03:21,869 ఆమెను ఇంకొకరితో అలా ఊహించుకోవడమే చాలా దారుణం, 24 00:03:21,952 --> 00:03:23,328 కానీ అలా చూసినా… 25 00:03:26,999 --> 00:03:29,751 నేను ఏమనుకున్నా అంటే, వాళ్ళు వాడిని కస్టడీలోకి తీసుకున్నప్పుడు, ఏమైనా… 26 00:03:31,545 --> 00:03:35,716 కాస్త ఊరటగా ఉంటుందనుకున్నా. 27 00:03:40,762 --> 00:03:41,763 కానీ అలా ఏం జరగలేదు. 28 00:03:43,515 --> 00:03:45,142 నీకు ఏమైనా ఊరటగా ఉందా? 29 00:03:47,102 --> 00:03:49,271 లేదు. అస్సలు లేదు. 30 00:03:50,189 --> 00:03:54,359 ఇంత జరిగినా కూడా… నాకు తనంటే ఇంకా ప్రేమే. 31 00:03:57,404 --> 00:03:59,573 తనని తిరిగి పొందడానికి నేను ఏమైనా చేస్తా. 32 00:04:01,200 --> 00:04:02,284 ఇది వెర్రితనమా లేక… 33 00:04:03,785 --> 00:04:04,786 కాదు. 34 00:04:07,497 --> 00:04:08,999 కాదు, ఇది వెర్రితనం కాదు. 35 00:04:16,089 --> 00:04:17,591 నేను ఇక్కడే దిగాలి. 36 00:04:22,554 --> 00:04:23,847 - హేయ్. - ఏంటి? 37 00:04:27,226 --> 00:04:29,770 ఇవాళ నాతో కలిసి వచ్చినందుకు థాంక్స్. 38 00:04:30,604 --> 00:04:34,024 తను ఇష్టపడిన ప్రదేశానికి వెళ్లడం నాకు నచ్చింది. 39 00:04:34,775 --> 00:04:36,777 అది కొంత సమయానికే అయినా. 40 00:04:48,080 --> 00:04:49,540 - థాంక్స్. - థాంక్స్. 41 00:04:55,712 --> 00:04:56,713 ఓహ్, ఛ. 42 00:04:58,757 --> 00:04:59,758 హేయ్. 43 00:05:01,885 --> 00:05:07,766 అంటే, నా మెసేజ్లకు రిప్లై ఇవ్వకపోవడంతో నువ్వెలా ఉన్నావో చూద్దామని వచ్చా, కానీ… వావ్. 44 00:05:07,850 --> 00:05:09,268 నన్ను క్షమించు. 45 00:05:09,351 --> 00:05:11,436 అంటే, నీకు వేరే ప్లాన్స్ ఉండి ఉంటే, నాకు ఒక మాట చెబితే సరిపోయేది. 46 00:05:11,520 --> 00:05:14,189 నేను ఒక ఫ్రెండ్ తో కలిసి బ్యాలేకి వెళదాం అనుకున్నా, 47 00:05:14,273 --> 00:05:16,483 అలాగే నేను… నా… నా ఫోన్ సైలెంట్ లో పెట్టా. 48 00:05:16,567 --> 00:05:18,694 అంటే, నువ్వు నన్ను సీరియస్ గా తీసుకోవడం లేదు అనిపిస్తోంది. 49 00:05:19,444 --> 00:05:23,448 నేను ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోను అని మనిద్దరం ముందే అనుకున్నా కదా, జే. 50 00:05:23,532 --> 00:05:25,033 నా ఉద్దేశం అది కాదు. 51 00:05:25,117 --> 00:05:28,745 నా ఉద్దేశం, నువ్వు నన్ను అస్సలు లెక్క చేయడం లేదని. 52 00:05:28,829 --> 00:05:29,913 అలా అస్సలు కాదు. 53 00:05:30,539 --> 00:05:33,166 జే, ప్రస్తుతం నా పరిస్థితి అంత బాలేదు. 54 00:05:33,250 --> 00:05:35,794 నేను ఇవాళ రాత్రి గురించి మాట్లాడటం లేదు, సరేనా? 55 00:05:35,878 --> 00:05:37,796 అంటే, సెయింట్ ప్యాట్రిక్స్ డే పార్టీ తర్వాత, నువ్వు… 56 00:05:37,880 --> 00:05:40,048 నువ్వు వస్తానని చెప్పిన టైమ్ కి రెండు గంటల తర్వాత వచ్చావు. 57 00:05:40,132 --> 00:05:41,216 నీ ఫ్రెండ్ చనిపోయిన రోజు రాత్రి, 58 00:05:41,300 --> 00:05:43,552 అంటే, నువ్వు నాకు తొమ్మిదింటికి మెసేజ్ చేసి, ఒంటిగంటకు వచ్చావు. 59 00:05:43,635 --> 00:05:46,388 - అదేం ప్రవర్తన? - కాదు, నేను పది తర్వాత వచ్చా. 60 00:05:46,471 --> 00:05:48,557 - కాదు, అంతకంటే చాలా లేట్ అయింది. - కాదు, అదేం కాదు. 61 00:05:48,640 --> 00:05:50,392 ఎల్, నేను నీకోసమని పడుకోలేదు. 62 00:05:52,811 --> 00:05:55,189 మనం ఇలా వీధిలో మాట్లాడుకోకూడదు. 63 00:05:55,272 --> 00:05:57,107 మనం పైకి వెళితే మంచిది. 64 00:05:57,816 --> 00:06:00,027 మనం ఒక బాటిల్ వైన్ తెరిచి 65 00:06:00,110 --> 00:06:03,113 ఎదిగిన మనుషుల్లా మాట్లాడుకుంటే మంచిదని నా ఉద్దేశం. 66 00:06:04,198 --> 00:06:06,283 - సరేనా? - నువ్వు వైన్ అన్నావు కదా. 67 00:06:06,366 --> 00:06:09,286 వైన్ కోసం వస్తున్నావు, పెద్దోళ్లలా మాట్లాడటానికి కాదన్నమాట. 68 00:07:33,078 --> 00:07:34,079 మార్నింగ్. 69 00:07:34,788 --> 00:07:37,165 - హేయ్. - పాలు లేవు. పంచదార లేదు. 70 00:07:37,249 --> 00:07:39,501 కాపీ పొడి అలాగే వేడి నీళ్లు మాత్రమే. 71 00:07:39,585 --> 00:07:41,003 - నీకు ఫేవరెట్. - థాంక్స్. 72 00:07:41,086 --> 00:07:42,087 సరే. 73 00:07:43,547 --> 00:07:44,840 నువ్వు పనికి వెళ్లడం లేట్ అవుతుంది. 74 00:07:44,923 --> 00:07:46,842 సరే, నా బాస్ అర్థం చేసుకుంటుందిలే. 75 00:07:47,968 --> 00:07:49,970 ఓహ్, వావ్. 76 00:07:50,053 --> 00:07:52,723 తెలుసా, నీకు చేపల వేట అంటే ఇష్టం అని నాకు తెలీదు. నీకు ఇష్టమా? 77 00:07:52,806 --> 00:07:53,891 అదేం కాదు. 78 00:07:55,767 --> 00:07:59,688 సరే, అయితే, నీకు అది నేర్చుకోవాలని ఉంటే, నాకు లేక్ గ్రెగొరీలో మంచి చోటు తెలుసు… 79 00:07:59,771 --> 00:08:02,232 జే, నువ్వు ఇక ఆఫీసుకు వెళితే బాగుంటుంది. 80 00:08:02,316 --> 00:08:05,402 సరే. లేదు, నేను… నేను వెళ్తా. 81 00:08:05,485 --> 00:08:08,322 ఆ పని చేస్తాలే. నిన్ను… నిన్ను అక్కడ కలుస్తా. 82 00:08:08,405 --> 00:08:09,406 సరే. 83 00:08:22,044 --> 00:08:24,838 - చాక్లెట్ నాకు కావాలి. - చాక్లెట్ నేను తిందాం అనుకున్నా. 84 00:08:24,922 --> 00:08:26,006 ఏం లేదు. ముందు నేను చెప్పా. 85 00:08:26,089 --> 00:08:28,675 క్షమించు, బంగారం. ముందు చెప్పింది కాబట్టి ఇవ్వాలి. 86 00:08:29,259 --> 00:08:33,138 ఇరవై నిమిషాలలో బ్యాగులు వేసుకోవాలి, పిల్లలు. ఎల్లి ఆంటీకి ఏమని చెప్పాలి? 87 00:08:33,222 --> 00:08:34,722 - థాంక్స్, ఎల్లి ఆంటీ. - వెల్కమ్. 88 00:08:34,806 --> 00:08:36,433 - థాంక్స్. - పంచదార ఎక్కువ కాలేదు? 89 00:08:36,517 --> 00:08:37,643 అలాంటిది ఏం లేదు. 90 00:08:38,393 --> 00:08:39,645 నువ్వు నా అమ్మవైతే ఎంత బాగుండేదో. 91 00:08:39,727 --> 00:08:40,729 సరే, బ్యాలే గురించి నాకు 92 00:08:40,812 --> 00:08:42,105 - ఏం చెప్పబోయావు? - అంతే. 93 00:08:42,188 --> 00:08:44,191 సరే, అయితే ఏంటి, నేను ఇక ఆ కారు వాడకూడదా? 94 00:08:44,274 --> 00:08:45,359 ఇలాగే జరుగుతుంది, మార్కస్. 95 00:08:45,442 --> 00:08:47,861 నా కార్లో కూర్చొని రహస్యంగా వేప్ చేస్తే ఇలాగే జరుగుతుంది, అది పని చేయడం ఆగిపోతుంది. 96 00:08:47,945 --> 00:08:48,946 - నేను వేపింగ్ చేయలేదు. - హేయ్, కుర్రాళ్ళూ. 97 00:08:49,029 --> 00:08:50,030 - హేయ్, ఎల్. - ఎలనోర్. 98 00:08:50,113 --> 00:08:51,782 హేయ్, అమ్మా, ఈయన్ని కొంచెం నా మీద పడొద్దని చెబుతావా? 99 00:08:51,865 --> 00:08:53,158 - నేను జంపర్ కేబుల్స్ అడుగుతున్నా. - బుజ్జి. 100 00:08:53,242 --> 00:08:55,494 - మీ నాన్నతో కలిసి బయటకి వెళ్లొచ్చు కదా? - జంపర్ కేబుల్స్ చూద్దాం పదా. 101 00:08:55,577 --> 00:08:57,913 - ఇదంతా చూడాల్సి వచ్చినందుకు సారీ. - లేదు, అదేం పర్లేదు. 102 00:08:57,996 --> 00:08:59,957 నిజంగా చెబుతున్నా, ఇప్పుడు నా దృష్టి అంతా నీమీదే పెడతా. 103 00:09:00,040 --> 00:09:01,875 - నేను కొంచెం… - కాస్త ఇవి పక్కకి పెడతా ఆగు. 104 00:09:01,959 --> 00:09:04,962 - ఓహ్, దేవుడా. క్షమించు. - ఓహ్, లేదు, లేదు, అదేం పర్లేదు. నేను తీస్తా. 105 00:09:05,045 --> 00:09:06,463 నేను తీస్తాను, ఎల్లి, అవి నాకు… 106 00:09:11,134 --> 00:09:12,970 - ఇదేంటి? - అదేం కాదు. 107 00:09:13,470 --> 00:09:15,514 ఏం కదా? ఇది పోలీస్ రిపోర్ట్. 108 00:09:15,597 --> 00:09:17,349 లాస్ ఏంజెలెస్ పోలీస్ సప్లమెంటల్ రిపోర్ట్ 109 00:09:18,016 --> 00:09:19,601 ఇవి పబ్లిక్ రికార్డులు. 110 00:09:19,685 --> 00:09:21,645 అవును, కానీ ఇవి నీ దగ్గర ఎందుకు ఉన్నాయి? 111 00:09:21,728 --> 00:09:24,565 ఎందుకంటే నాకు ఎందుకో అనుమానంగా ఉంది. 112 00:09:24,648 --> 00:09:26,191 డవీడ్ ని అరెస్ట్ చేసారని నాకు తెలుసు, 113 00:09:26,275 --> 00:09:28,694 కానీ అతన్ని దొంగతనం చేసాడని అరెస్ట్ చేశారు, హత్య కోసం కాదు, 114 00:09:28,777 --> 00:09:31,989 అది కూడా ఎవరో ముక్కూ మొహం తెలీని వారి సాక్ష్యంతో. 115 00:09:32,072 --> 00:09:33,699 అంటే, నువ్వే చెప్పు, అనుమానంగా ఉంది. 116 00:09:33,782 --> 00:09:37,703 న్యూస్ వాళ్ళు ఆ అరెస్ట్ ని నాన్సీకి లింక్ చేయడానికి చూస్తున్నారు, కానీ అది సాధ్యం కాదు. 117 00:09:37,786 --> 00:09:40,914 అందుకని నువ్వు ఈ విషయంలో బోలెడంత టైమ్ వెచ్చిస్తున్నావు. 118 00:09:41,540 --> 00:09:45,002 అలా మాట్లాడకు. అలా అంటుంటే నేను సున్నితమైనదాన్ని అన్నట్టు ఉంది. 119 00:09:46,211 --> 00:09:48,005 ఇప్పటికే ఈ ఇంట్లో అందరూ నన్ను అలాగే చూస్తున్నారు. 120 00:09:48,088 --> 00:09:49,089 సరే. 121 00:09:52,634 --> 00:09:53,760 నాన్సీ 122 00:10:01,268 --> 00:10:04,229 థాంక్స్. నేను నా అంతట అది చేయలేకపోయా. 123 00:10:05,480 --> 00:10:06,773 నేను అర్థం చేసుకోగలను. 124 00:10:06,857 --> 00:10:10,652 నేను కూడా తను నాకు పంపిన పాత మెసేజ్లను డిలీట్ చేయకుండా వాటినే చూస్తూ ఉంటాను. 125 00:10:10,736 --> 00:10:11,737 సరే. 126 00:10:12,988 --> 00:10:15,199 - నీ బ్రేక్ ఫాస్ట్ ఇదేనా? - నాకు పెద్దగా ఆకలి వేయలేదు. 127 00:10:15,282 --> 00:10:16,283 అల్టడేనా ఫరెవర్ 128 00:10:16,867 --> 00:10:18,202 ఇంకేమైనా జరుగుతోందా? 129 00:10:19,161 --> 00:10:23,040 మిగతా విషయాలు చాలవన్నట్టు ఇది కూడా నీ నెత్తిన పెట్టడం నాకు ఇష్టం లేదు. 130 00:10:23,123 --> 00:10:24,124 ఏంటది? 131 00:10:26,877 --> 00:10:31,507 ఈ వారాంతం కోరా పుట్టిన రోజుకి ఏం చేస్తున్నావని నన్ను కిట్ అడిగింది. 132 00:10:31,590 --> 00:10:33,008 నేను దాని గురించి మర్చిపోయా. 133 00:10:33,091 --> 00:10:35,844 కాబట్టి ఇప్పుడు తనకు అసలు ఇష్టం ఉందో లేదో కూడా తెలీని ఒక 134 00:10:35,928 --> 00:10:37,638 సైలెంట్ డిస్కో కోసం డీజేని పెడతామా వద్దా అని ఆలోచిస్తున్నా, 135 00:10:37,721 --> 00:10:40,807 పైగా "17 ఏండ్ల అమ్మాయి పుట్టినరోజు పార్టీ" అని గూగుల్ చేస్తున్నాను. 136 00:10:40,891 --> 00:10:43,644 జాగ్రత్త. లేదంటే నిన్ను వాళ్ళు ఒక లిస్ట్ లో పెడతారు. 137 00:10:44,353 --> 00:10:47,105 థాంక్స్. ఇప్పుడు నేనొక సన్నాసిని అలాగే పర్వర్ట్ ని అన్నట్టు అనిపిస్తోంది. 138 00:10:50,984 --> 00:10:53,779 అసలు సొంత కూతురి పుట్టిన రోజుని మర్చిపోయే తండ్రి ఏం తండ్రి? 139 00:10:54,279 --> 00:10:55,531 నేను ఇది నమ్మలేకపోతున్నా. 140 00:10:55,614 --> 00:10:57,783 - నాన్సీని పెళ్లి చేసుకున్నోడు అంతే. - అవును. 141 00:10:57,866 --> 00:10:59,743 నీకు ముందెప్పుడూ ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం రాలేదు. 142 00:10:59,826 --> 00:11:01,787 అవును, కానీ నాకు కనీసం ట్రై చేయాలని ఉంది, సరేనా? 143 00:11:01,870 --> 00:11:04,706 పైగా ఇది తన మొదటి పుట్టిన… 144 00:11:08,752 --> 00:11:10,671 నాన్సీ ఆ పార్టీలను చాలా మ్యాజికల్ గా ఏర్పాటు చేసేది. 145 00:11:10,754 --> 00:11:12,965 నేనేమి స్పీచ్ ఇవ్వను, ఒట్టు. 146 00:11:13,048 --> 00:11:16,802 పదహారు ఏండ్ల క్రితం నా జీవితంలోకి ఒక అతిగొప్ప గిఫ్ట్ అడుగుపెట్టింది, 147 00:11:16,885 --> 00:11:20,013 కాబట్టి ఇవాళ మనం తనకోసం కలుసుకున్నాం. 148 00:11:20,097 --> 00:11:23,517 కాబట్టి, ఇక ఆలస్యం చేయొద్దు, పుట్టిన రోజు పాపని స్వాగతిద్దాం. 149 00:11:23,600 --> 00:11:25,394 నా బంగారుకొండ కోరా. 150 00:11:28,438 --> 00:11:29,815 ఇవాళ రాత్రి బాగా ఎంజాయ్ చెయ్. 151 00:11:37,948 --> 00:11:39,366 స్వీట్ 16 152 00:11:56,884 --> 00:11:58,552 నాకు ఎలాంటి తప్పు చేయాలని లేదు. 153 00:12:00,179 --> 00:12:01,805 నేను సాయం చేయగలను. 154 00:12:01,889 --> 00:12:05,559 అంటే, నేను నాన్సీ ఏర్పాటు చేసిన పార్టీలు చాలా చూసా. 155 00:12:05,642 --> 00:12:08,353 నేను కూడా అలాంటిది ఒకటి ఏర్పాటు చేయగలను అనుకుంటున్నా. 156 00:12:08,437 --> 00:12:11,690 - నిన్ను మరీ కష్టపెడుతున్నానా? - ఇది కోరా కోసం. ఇందులో కష్టం ఏముంది? 157 00:12:11,773 --> 00:12:14,860 - దాని కోసం ఎంతైనా చేయొచ్చు. - థాంక్స్. 158 00:12:14,943 --> 00:12:16,945 అవును. అవును. సరే. 159 00:12:17,029 --> 00:12:19,865 - ఇంత వరకు నువ్వు ప్లాన్ చేసినవి నాకు పంపు, సరేనా? - సరే. అలాగే. 160 00:12:26,330 --> 00:12:29,833 డిటెక్టివ్ గాంజ్, ఈ ప్రాంతంలో ఇల్లు కొందాం అనుకుంటున్నావా? 161 00:12:30,417 --> 00:12:32,753 దురదృష్టవశాత్తు నాకు ఇచ్చే జీతంతో అది సాధ్యం కాదు. 162 00:12:33,670 --> 00:12:34,755 కారు బాగుంది. 163 00:12:35,297 --> 00:12:37,382 - థాంక్స్. - అద్భుతమైన డిజైన్. 164 00:12:38,008 --> 00:12:42,095 కాకపోతే ఒక వింటేజ్ 450 ఎస్ఎల్ కి కస్టమ్ పెయింట్ వేయించే వాళ్ళు ఎందరో ఉండరు. 165 00:12:42,721 --> 00:12:45,432 అయినా కూడా డబ్బు ఉన్నప్పుడు అద్భుతమైన కండిషన్ లో 166 00:12:45,516 --> 00:12:48,644 ఉన్న క్లాసిక్ కారు విలువ తగ్గించడానికి లెక్క చేయరు కదా? 167 00:12:50,270 --> 00:12:52,272 - ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం. - అవును. 168 00:12:52,981 --> 00:12:53,982 నీ రోజును ఎంజాయ్ చెయ్. 169 00:12:54,566 --> 00:12:56,610 నిజానికి, ఏం అనుకోకపోతే… 170 00:12:58,445 --> 00:12:59,947 మీరు ఈ ఫోటో చూసి ఉంటారు. 171 00:13:00,030 --> 00:13:04,576 - అవును, న్యూస్ లో వచ్చింది. - సరే. నేను కూడా ఈ ఫోటోని బాగా పరిశీలించా, 172 00:13:04,660 --> 00:13:10,582 కానీ నా మనసులో నిలిచిపోయిన విషయం ఏంటంటే… శ్రీమతి హెనెస్సీ మొహంలోని లుక్. 173 00:13:11,542 --> 00:13:15,796 సరేనా? ఆమె చాలా రిలాక్స్ గా, అలవాటు ఉన్న ప్రదేశంలో ఉన్నట్టు ఉంది. 174 00:13:15,879 --> 00:13:17,297 నాకు అర్థం కానీ విషయం అదే. 175 00:13:17,381 --> 00:13:21,760 పాసడీనలో పేరుగాంచిన ధనికురాలికి సామాన్య ప్రజలతో ఉన్న కామన్ విషయం ఏంటి? 176 00:13:21,844 --> 00:13:24,263 ఆమె మొదటి నుండి ధనికురాలు కాదు. 177 00:13:25,055 --> 00:13:26,765 రాబర్ట్ ని పెళ్లి చేసుకోవడానికి ముందు తన జీవితం వేరే. 178 00:13:26,849 --> 00:13:28,267 ఎలాంటి జీవితం? 179 00:13:29,059 --> 00:13:30,269 ఇబ్బందులతో నిండింది. 180 00:13:30,352 --> 00:13:34,189 తాగుబోతు తల్లి, సవితి తండ్రి వేధింపులు, ట్రైలర్ పార్క్ జీవితం. 181 00:13:34,273 --> 00:13:36,358 చాలా కష్టాలు పడింది. 182 00:13:36,859 --> 00:13:39,695 సరే, సరే. నిజమే, మేము ఆమె చరిత్రని చెక్ చేసాం. 183 00:13:40,737 --> 00:13:42,531 అందుకే ఇప్పుడు ఈ కేసు మరింత వింతగా తయారైంది. 184 00:13:42,614 --> 00:13:45,117 - ఏంటి? - అంటే, అలాంటి మహిళకి 185 00:13:45,200 --> 00:13:49,204 రాబర్ట్ ఇంకా అతని కుటుంబంతో కామన్ గా ఉన్న పోలిక ఏంటి? 186 00:13:50,581 --> 00:13:51,915 లేదా నీతో? 187 00:13:52,708 --> 00:13:55,878 నా స్నేహం పై విచారణ చేస్తున్నారా? 188 00:13:55,961 --> 00:13:58,380 కాదు. అదేం కాదు. 189 00:13:59,089 --> 00:14:01,383 ఆ దొంగతనం కేసు బూటకమేనా? 190 00:14:02,092 --> 00:14:03,594 మీకు డవీడ్ మీద నిజమైన కేసు ఉండి ఉంటే 191 00:14:03,677 --> 00:14:05,721 నన్ను ఇవన్నీ అడిగేవారు కాదని నా ఉద్దేశం. 192 00:14:06,388 --> 00:14:08,390 ఇంకొకరిపై విచారణ చేస్తున్నారా? 193 00:14:10,767 --> 00:14:12,186 నీ సమయానికి థాంక్స్. 194 00:14:50,182 --> 00:14:52,351 - ఛ. - అద్దాలు క్రిందకి దించు! 195 00:14:55,562 --> 00:14:58,398 నన్ను ఫాలో అవ్వడానికి నీకు ఎలాంటి హక్కు లేదు. ఇది వేధింపు. 196 00:14:58,482 --> 00:15:01,151 నాకు నీ పేరు అలాగే నీ బ్యాడ్జ్ నంబర్ కావాలి. 197 00:15:01,235 --> 00:15:02,236 నేను పోలీస్ ని కాదు. 198 00:15:03,237 --> 00:15:04,821 నేను డొనోవన్ కి పని చేస్తున్నా. 199 00:15:09,868 --> 00:15:10,869 సరే. 200 00:15:12,913 --> 00:15:14,998 నువ్వు ఎప్పుడైనా యుద్ధ భూమిలోకి వెళ్ళావా? 201 00:15:15,624 --> 00:15:18,001 అక్కడి మరణాన్ని చూసాక నీ జీవితం మారిపోతుంది. 202 00:15:18,085 --> 00:15:20,629 కాబట్టి, నేను వాళ్లతో ఆశ్రయం కోసం అప్లై చేయించా, 203 00:15:20,712 --> 00:15:24,132 తర్వాత మనం మాట్లాడుకున్నట్టు ప్రభుత్వంలోని వారిని ఒప్పించా, అలాగే… 204 00:15:24,716 --> 00:15:29,179 చిన్నగా చెప్పాలంటే, ఇప్పుడు వాళ్ళు చక్కని డెంటల్ క్లినిక్ నడుపుతున్నారు. 205 00:15:29,263 --> 00:15:32,724 వాళ్ళ కూతురు గత ఏడాది వస్సార్ నుండి పట్టా తీసుకుంది. 206 00:15:32,808 --> 00:15:34,059 అది అద్భుతమైన విషయం. 207 00:15:35,269 --> 00:15:39,273 అంటే, మన మనసు మనతో మాట్లాడినప్పుడు, మనం ఖచ్చితంగా వినాలి. 208 00:15:40,190 --> 00:15:43,694 లేడీస్, నాకు వేరే పని ఒకటి ఉంది, కాబట్టి కాసేపు వెళ్ళాలి, 209 00:15:43,777 --> 00:15:45,779 నేను మిమ్మల్ని తర్వాత పూల్ దగ్గర కలుస్తా. 210 00:15:49,199 --> 00:15:52,619 భలే ఉంది. అమ్మాయిలను పట్టడానికి నా కథలు చెబుతున్నావా? 211 00:15:53,245 --> 00:15:54,329 అది మంచి కథ. 212 00:15:55,038 --> 00:15:57,374 అలాగే ఎంతైనా నేను, అమ్మా నీ చిట్టి చారిటికి ఫండింగ్ ఇస్తున్నాము, 213 00:15:57,457 --> 00:15:58,959 కాబట్టి అది నా కథ కూడా. 214 00:15:59,042 --> 00:16:01,920 "చిట్టి చారిటి"? థాంక్స్, డానీ. 215 00:16:02,838 --> 00:16:05,174 కాకపోతే వాళ్ళ అమ్మాయి ఒహయో స్టేట్ కి వెళ్ళింది. 216 00:16:05,257 --> 00:16:06,341 వస్సార్ అంటే వినడానికి ఇంకా బాగుంది. 217 00:16:06,425 --> 00:16:10,345 - వావ్. - సరే, నా మనిషి విన్ స్టన్ నువ్వు బాగా పరిగెడతావు అన్నాడు. 218 00:16:10,429 --> 00:16:12,264 అవును, పరిగెత్తాలి అనిపించినప్పుడు. 219 00:16:12,347 --> 00:16:15,225 కొన్ని కుటుంబాలలో, ఎవరి ఫ్రెండ్ అయినా చనిపోతే, 220 00:16:15,309 --> 00:16:18,645 వాళ్ళు పువ్వులో లేక ఒక బాస్కెట్ కొని ఇవ్వడమో లేక హగ్ ఇవ్వడమో చేస్తారు. 221 00:16:19,396 --> 00:16:20,522 నాకు అలాంటివి తెలీదు. 222 00:16:21,190 --> 00:16:23,984 బాగా బలిసిన ధనవంతుల జీవితాలకు ఇదొక శాపం అంట. 223 00:16:24,067 --> 00:16:26,069 - సరే. - హగ్స్ ఇచ్చుకోరు. 224 00:16:26,153 --> 00:16:27,905 ఎమోషన్స్ ఒలకపోయడం రాదు, సరేనా? 225 00:16:27,988 --> 00:16:31,200 సరే. ఇక నీ మనిషి విన్ స్టన్ నన్ను వెంటాడటం పూర్తి అయింది కాబట్టి, 226 00:16:31,283 --> 00:16:34,203 నేను చాలా భద్రంగా, అలాగే సురక్షితంగా ఉన్నానని తెలుస్తుంది కదా, 227 00:16:34,870 --> 00:16:36,413 ఇక మీరు మీ పని చూసుకుంటే బాగుంటుంది. 228 00:16:38,457 --> 00:16:39,750 నా ఆశ కూడా అదే. 229 00:16:40,501 --> 00:16:42,085 నిన్ను చూసుకోవడం కంటే ముఖ్యమైన పనులు నాకు చాలా ఉన్నాయి. 230 00:16:42,169 --> 00:16:44,254 - కానీ… - కానీ ఏదైనా సమస్య ఎదురైనప్పుడు, 231 00:16:44,338 --> 00:16:46,798 ఊహించని పనులు చేయడం నీకు అలవాటు. 232 00:16:47,591 --> 00:16:49,301 - ఇలా మాట్లాడటం ఏం బాలేదు. - లేదా? 233 00:16:49,384 --> 00:16:50,385 లేదు. 234 00:16:50,469 --> 00:16:52,471 - నాన్న చనిపోయినప్పుడు… - వద్దు… చాలు… అది ఎత్తకు. 235 00:16:52,554 --> 00:16:54,681 ఇందులోకి ఆయన్ని లాగకు. 236 00:16:54,765 --> 00:16:57,601 అప్పుడు నేను ఉన్న స్థితి వేరు. 237 00:16:59,853 --> 00:17:01,063 నిజంగా? 238 00:17:01,146 --> 00:17:03,482 నేను ఆధారం లేకుండా నీ దగ్గరకు వచ్చి ఉంటే, నువ్వు ఒప్పుకోవు. 239 00:17:03,565 --> 00:17:05,567 ఇది ఇద్దరు స్నేహితులు బాధను వ్యక్తపరచడం. 240 00:17:05,651 --> 00:17:06,818 అంత బాధలో కూడా ఇద్దరూ 241 00:17:06,902 --> 00:17:09,363 - గట్టిగానే నవ్వుతున్నారు. - మేము ప్రేమించిన ఒక మనిషికి 242 00:17:09,445 --> 00:17:10,864 ఇష్టమైన చోటుకు వెళ్ళాం. 243 00:17:12,406 --> 00:17:15,827 ఈ, విరిగిన మనసులను బాగు చేయడం నీకు ఇష్టం అని మనిద్దరికీ తెలుసు. 244 00:17:16,494 --> 00:17:18,329 అది కూడా అందంగా ఉండే తెల్లజాతి వాడిది. 245 00:17:18,413 --> 00:17:20,665 - బహుశా నువ్వు వీడికి బదులు… - ఏంటి? 246 00:17:20,749 --> 00:17:22,334 - …బీ.ఎస్.యులోనో లేక… - మళ్ళీ మొదలు. 247 00:17:22,416 --> 00:17:23,710 …ఏదైనా నల్లజాతి వాడితో అంటే జమాల్ 248 00:17:23,794 --> 00:17:26,296 - లేదా టెర్రల్ అనే వాళ్లతో అయితే వేరు. - నా వల్ల కాదు. 249 00:17:26,380 --> 00:17:27,923 నువ్వొక వెధవ్వి. 250 00:17:28,006 --> 00:17:32,094 రాబర్ట్ విషయానికి వస్తే నీ మనసులో ఎక్కడో ఒక బలహీనత ఉందని ఎందుకు ఒప్పుకోవు? 251 00:17:32,177 --> 00:17:33,637 అది నిజమే. 252 00:17:35,222 --> 00:17:36,223 ఇక మాట్లాడటం అయిందా? 253 00:17:36,807 --> 00:17:38,809 నన్ను ఫాలో అవ్వడం ఆపు. 254 00:18:00,539 --> 00:18:02,457 రాబర్ట్ - పోలీసులు వచ్చారు ఇల్లంతా సోదాలు చేస్తున్నారు. 255 00:18:02,541 --> 00:18:06,044 తట్టుకోలేకపోతున్నా. నువ్వు రాగలవా? 256 00:18:32,863 --> 00:18:33,864 సిఎస్ఐ 257 00:18:47,878 --> 00:18:48,879 వాళ్ళు వారెంట్ చూపించారు. 258 00:18:49,796 --> 00:18:51,965 వారెంట్ దేనికి? 259 00:18:52,758 --> 00:18:54,218 నాన్సీ వస్తువులు కొన్ని తీసుకోవడానికి. 260 00:18:54,301 --> 00:18:55,802 మా ఆర్ధిక రికార్డులు. 261 00:18:55,886 --> 00:18:59,389 నా భార్యను చంపించడం వల్ల నాకేమైనా లాభం ఉంటుందేమో చూద్దామని. 262 00:19:00,098 --> 00:19:01,266 ఓహ్, దేవుడా. 263 00:19:01,350 --> 00:19:03,060 అలాగే నా ల్యాప్ టాప్ కూడా తీసుకెళ్లారు. 264 00:19:03,644 --> 00:19:05,729 నేను కిట్ కి కాల్ చేద్దాం అనుకున్నా, కానీ తను మా నాన్నకి ఫోన్ చేసి ఉండేది, 265 00:19:05,812 --> 00:19:08,148 అప్పుడు ఆయన ఈ విషయాన్ని ఇంకా పెద్ద రాద్ధాంతం చేసేవాళ్ళు. 266 00:19:10,400 --> 00:19:12,444 వాళ్ళు చేయాల్సినది చేస్తున్నారు అనుకుంటున్నా, రాబర్ట్. 267 00:19:12,528 --> 00:19:14,696 - వాళ్ళకి ఏమీ దొరకదులే. - అది నాకు తెలుసు. 268 00:19:14,780 --> 00:19:17,199 నేను… నా ఉద్దేశం అది కాదు… నేను ఏమంటున్నాను అంటే… 269 00:19:17,282 --> 00:19:18,367 నువ్వు అన్నది నిజం. క్షమించు. 270 00:19:18,450 --> 00:19:20,536 ఇది… ఈ విషయం అంతా… 271 00:19:22,955 --> 00:19:26,250 బహుశా ఇలాంటి టైమ్ లో పుట్టినరోజు పార్టీ జరపడం మంచిది కాదేమో. 272 00:19:29,378 --> 00:19:30,754 నేను ఒప్పుకోను. 273 00:19:32,172 --> 00:19:35,175 మనం మన బ్రతుకును కొనసాగించాలి, సరేనా? 274 00:19:35,968 --> 00:19:37,761 కోరా కోసమైనా పరిస్థితి మామూలుగా అనిపించేటట్టు చేయాలి. 275 00:19:38,679 --> 00:19:39,763 నీకోసం కూడా. 276 00:19:41,390 --> 00:19:43,392 అలాగే నాన్సీ కూడా ఇలాగే జరగాలని కోరుకుంటుందని నా ఉద్దేశం. 277 00:19:48,897 --> 00:19:50,899 అంతర్జాతీయ రెస్క్యూ + రిలీఫ్ 278 00:19:52,943 --> 00:19:56,864 సరే, మనం లైబీరియాలోని టీమ్ లో ఎవరినైనా చేర్చాలి అనుకుంటే, 279 00:19:56,947 --> 00:19:58,699 నా ఓట్ చెల్సీకే. 280 00:19:59,449 --> 00:20:00,784 ఆమె ముందుకొచ్చిందా? 281 00:20:01,285 --> 00:20:02,995 లేదు, కానీ ఆమె కాస్త ఉత్సాహం చూపించింది. 282 00:20:03,078 --> 00:20:04,329 రాబర్ట్ వాళ్ళు డవీడ్ ని వదిలేసారు. 283 00:20:04,413 --> 00:20:06,582 ఆమెకు స్థానికంగా చాలా కనెక్షన్స్ ఉన్నాయి, అవి మనకు పనికిరావొచ్చు. 284 00:20:09,960 --> 00:20:12,379 ఎల్… ఎల్. 285 00:20:13,797 --> 00:20:15,299 అవును, క్షమించు. 286 00:20:15,382 --> 00:20:16,842 సరే. లేదు, అదేం పర్లేదు. 287 00:20:17,551 --> 00:20:19,344 నీకు ఇష్టమైతే నేను ఆమెకు ఫోన్ చేస్తా. 288 00:20:19,428 --> 00:20:20,429 సరే. 289 00:20:22,389 --> 00:20:23,390 హేయ్, జే. 290 00:20:23,473 --> 00:20:25,058 ఇలా జరగపోవచ్చు, 291 00:20:25,142 --> 00:20:29,980 కానీ పోలీస్ విచారణ పెరుగుతోంది కాబట్టి… 292 00:20:31,523 --> 00:20:35,736 ఎవరైనా నిన్ను నా గురించి అడిగితే… 293 00:20:35,819 --> 00:20:38,238 అర్థమైంది. నేను చూసుకుంటా. 294 00:20:39,031 --> 00:20:40,449 నేను ఏం మాట్లాడను, సరేనా? 295 00:20:40,532 --> 00:20:41,700 లేదు, నువ్వు మాట్లాడొచ్చు. 296 00:20:42,618 --> 00:20:44,536 నేను నీ ఇంట్లో ఉన్నాను అని వాళ్ళకి చెప్పొచ్చు. 297 00:20:48,916 --> 00:20:50,918 - మనం ఇది రహస్యంగా ఉంచాలి అనుకున్నాం కదా. - అవును. 298 00:20:51,001 --> 00:20:55,547 కానీ, ఎవరైనా అడిగారు అనుకో, అప్పుడు ఇలా చెప్పేడమే మంచిది. 299 00:20:55,631 --> 00:20:56,798 - ఎల్లి. - ఏంటి? 300 00:20:56,882 --> 00:20:57,966 ఒక క్షణం ఉందా? 301 00:20:58,050 --> 00:20:59,134 అవును, చెప్పు. 302 00:20:59,885 --> 00:21:01,637 నాకు ఒక క్షణం ఇస్తావా? సారీ. 303 00:21:01,720 --> 00:21:03,222 - ఓహ్, సరే. అలాగే. - థాంక్స్. 304 00:21:05,766 --> 00:21:07,059 ఏంటి? ఏమైంది? 305 00:21:07,142 --> 00:21:08,143 అమ్మకు సమస్య. 306 00:21:09,019 --> 00:21:10,854 ఎవరైనా అమ్మని పోలీస్ స్టేషన్ నుండి విడిపించాలి. 307 00:21:10,938 --> 00:21:12,689 ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? 308 00:21:24,117 --> 00:21:25,619 పాసడీన పోలీస్ డిపార్ట్మెంట్ 309 00:21:27,621 --> 00:21:29,581 నేను లాయర్ ని సంప్రదించా. ఆయన వస్తున్నాడు. 310 00:21:29,665 --> 00:21:32,292 ఆయన వచ్చే వరకు ఆమె ఎలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పదు. 311 00:21:32,376 --> 00:21:33,585 మేము ఆమెను అరెస్ట్ చేయడం లేదు. 312 00:21:33,669 --> 00:21:36,046 ఎవరైనా ఆమెను మా దగ్గర నుండి తీసుకెళ్లడమే మాకు కూడా కావాలి. 313 00:21:36,129 --> 00:21:37,422 నాకు అర్థం కావడం లేదు. 314 00:21:37,506 --> 00:21:41,218 నీ ఫ్రెండ్ నా ఆఫీసర్లను ఇబ్బంది పెడుతోంది అని తెలిసింది. 315 00:21:41,301 --> 00:21:42,636 - ఏంటి? - కేవలం గత వారమే, 316 00:21:42,719 --> 00:21:46,807 ఆమె 20 పబ్లిక్ రికార్డు అభ్యర్థనలు పెట్టింది, 317 00:21:46,890 --> 00:21:48,767 కానీ ఇవాళ తన హద్దు మీరింది. 318 00:21:48,851 --> 00:21:50,853 మళ్ళీసారి ఇలా జరిగితే అరెస్ట్ చేస్తాం. 319 00:21:57,192 --> 00:21:59,486 - అసలు నువ్వు ఏం చేసావు? - అదంతా వదిలేయ్. 320 00:21:59,570 --> 00:22:01,738 లేదు, వదలడం కుదరదు. 321 00:22:03,198 --> 00:22:04,783 - నేను బూతు మాట్లాడి ఉండొచ్చు. - ఏంటి? 322 00:22:05,534 --> 00:22:07,703 - స్టాప్లర్ ని విసురుతూ. - ఓహ్, దేవుడా. 323 00:22:07,786 --> 00:22:09,288 - గోడ మీదకి. - సరే. 324 00:22:09,371 --> 00:22:11,081 - మనిషి మీదకి కాదు. - నువ్వు బానే ఉన్నావా? 325 00:22:11,707 --> 00:22:14,459 చూడు, ఈ డవీడ్ విషయంలో వాళ్ళు చాలా టైమ్ వృధా చేశారు. 326 00:22:14,543 --> 00:22:17,796 కానీ వాళ్ళు నేను సంపాదించిన ఆధారాలను అస్సలు లెక్క చేయడం లేదు. 327 00:22:17,880 --> 00:22:20,924 నేను మన కాలేజ్ ఇయర్ బుక్స్ లో ఉన్న ప్రతీ డేవిడ్ ని చెక్ చేశా. 328 00:22:21,008 --> 00:22:23,719 తను సోషల్ మీడియాలో ఫాలో అయ్యే ప్రతీ డేవిడ్ ని కనిపెట్టా. 329 00:22:23,802 --> 00:22:27,139 చివరికి తను పిన్ ట్రస్ట్ లో లైక్ చేసిన ఒక టెక్సాస్ లోని పువ్వుల షాప్ 330 00:22:27,222 --> 00:22:29,850 నడిపించే ఒక విలియం డేవిడ్ అనే వాడిని కూడా కనిపెట్టా, నేను అసలు… 331 00:22:29,933 --> 00:22:31,268 - వినడానికి పిచ్చిగా ఉందని తెలుసు, కానీ… - అవును. 332 00:22:31,351 --> 00:22:33,478 - నిన్ను ఇలా అడుగుతున్నందుకు ఏం అనుకోకు. - సరే. 333 00:22:34,771 --> 00:22:36,106 నువ్వు మళ్ళీ మొదలెట్టావా… 334 00:22:36,190 --> 00:22:37,482 లేదు, ఎల్. ఊరుకో. 335 00:22:37,566 --> 00:22:40,569 నేను గత ఆరు నెలలుగా ఆస్పిరిన్ కి మించి ఇంకేం తీసుకోలేదు, సరేనా? 336 00:22:40,652 --> 00:22:41,653 సరే. 337 00:22:43,447 --> 00:22:45,115 క్షమించు. నేను ఈ విషయాన్ని వదల్లేకపోతున్నా. 338 00:22:47,409 --> 00:22:49,411 కానీ తను నీకు చెప్పింది, ఎల్. 339 00:22:50,537 --> 00:22:53,207 నాకు చెప్పలేదు, నీకు అంతా తెలిసింది… 340 00:22:54,875 --> 00:22:56,043 ఇప్పుడు నాకు ఎప్పటికీ తెలీదు. 341 00:22:56,877 --> 00:22:58,128 తను నా నుండి కూడా దాచింది. 342 00:22:58,212 --> 00:23:00,214 నాకు తెలీని విషయాలు కూడా చాలా ఉన్నాయి. 343 00:23:02,132 --> 00:23:05,177 నేను కూడా నీలాగే నా మనసును వేరే వాటిపైకి మళ్లించగలిగితే బాగుండు. 344 00:23:06,887 --> 00:23:08,388 పని ఇంకా రాబర్ట్ తో. 345 00:23:11,016 --> 00:23:15,312 మనం రాత్రికి బాగా రిలాక్స్ అయితే బాగుంటుంది, సరేనా? 346 00:23:15,395 --> 00:23:16,396 నేను హోటల్ నుండి ఏమైనా తెస్తా. 347 00:23:16,480 --> 00:23:18,482 నేను నీకు, పిల్లలకి అలాగే హోవర్డ్ కూడా తీసుకొస్తా. 348 00:23:18,565 --> 00:23:20,984 అప్పుడు మనం… చిల్ అవుదాం. 349 00:23:21,610 --> 00:23:23,111 - సరే. - సరేనా? సరే. 350 00:23:23,195 --> 00:23:24,696 ఇంకా ఆ పదం వాడుతున్నారని నాకు తెలీదు. 351 00:23:24,780 --> 00:23:26,114 నేను వాడతా. 352 00:23:26,198 --> 00:23:27,491 మనం చిల్ అవుదాం. 353 00:23:49,012 --> 00:23:51,098 హేయ్, నేను దించడానికి వచ్చా… 354 00:23:51,682 --> 00:23:53,934 రాబర్ట్. హేయ్. 355 00:23:55,102 --> 00:23:56,270 రాబర్ట్! 356 00:23:59,147 --> 00:24:01,358 - హేయ్. - హేయ్. 357 00:24:02,067 --> 00:24:03,652 కాస్త ప్రశాంతంగా ఉన్నట్టు ఉంది. 358 00:24:04,361 --> 00:24:05,529 అవును. 359 00:24:06,446 --> 00:24:10,284 నాకు తాగాలని అనిపించినప్పుడు నేను ఇక్కడికి వచ్చి కాసేపు ఆడతాను. 360 00:24:10,367 --> 00:24:12,160 నువ్వు ఎంత సేపటి నుండి ఆడుతున్నావు? 361 00:24:14,872 --> 00:24:16,999 చూస్తుంటే నాకు ఈసారి తాగాలని బలంగా అనిపించినట్టు ఉంది. 362 00:24:18,417 --> 00:24:19,793 అంతా బానే ఉందా? 363 00:24:19,877 --> 00:24:21,253 పోలీసులు ఏమైనా చెప్పారా? 364 00:24:21,336 --> 00:24:23,130 వాళ్ళు నాన్సీ బాక్సులు కొన్ని తెచ్చి ఇచ్చారు, 365 00:24:23,213 --> 00:24:24,506 అంతకు మించి ఇంకేం లేదు. 366 00:24:25,132 --> 00:24:26,800 కాకపోతే మీ అన్న ఫోన్ చేసాడు. 367 00:24:28,177 --> 00:24:29,595 జోక్ చేస్తున్నావా? 368 00:24:30,512 --> 00:24:31,763 అతను నాకు కాల్ చేసాడంటే నేనే షాక్ అయ్యా. 369 00:24:31,847 --> 00:24:33,015 చాలా… చాలా ఏళ్ల తర్వాత. 370 00:24:33,599 --> 00:24:36,143 ఏంటి… నాకు వ… ఇంతకీ ఎందుకు ఫోన్ చేసాడు? 371 00:24:36,977 --> 00:24:39,188 - సంతాపం తెలపడానికి. - సరే. 372 00:24:39,271 --> 00:24:42,107 - వాడికి నేనంటే ఎప్పుడూ నచ్చలేదు. - ఊరుకో. 373 00:24:42,191 --> 00:24:43,859 నేను… నాతో అన్నమాట నీకు ఎప్పుడైనా చెప్పానా? 374 00:24:44,776 --> 00:24:46,778 - లేదు. - అది మీ నాన్నతో వెళ్లిన 375 00:24:46,862 --> 00:24:49,072 మొదటి ఫిషింగ్ ట్రిప్. మన మొదటి ఏడాది. స్ప్రింగ్ బ్రేక్. 376 00:24:49,156 --> 00:24:50,199 సరే. 377 00:24:50,282 --> 00:24:51,992 మనం చేరుకున్న గంట తర్వాత అనుకుంట, 378 00:24:52,075 --> 00:24:55,913 డొనోవన్ నన్ను పక్కకి లాగి నేను నీకు ఎట్టి పరిస్థితుల్లో దూరంగా ఉండాలి అన్నాడు. 379 00:24:55,996 --> 00:24:57,372 అంటే రొమాంటిక్ గా. 380 00:24:58,290 --> 00:25:00,000 అలా ఎందుకు అన్నాడు? 381 00:25:00,083 --> 00:25:02,753 బహుశా అన్నగా తను చేయాల్సింది చేస్తున్నా అనుకున్నాడేమో. 382 00:25:02,836 --> 00:25:04,254 అందుకు నేనైతే తనని ఏం అనను. 383 00:25:04,796 --> 00:25:06,423 నేను కాస్త షవర్ చేస్తా. 384 00:25:06,507 --> 00:25:07,508 నువ్వు ఉంటావా? 385 00:25:08,091 --> 00:25:09,718 - ఏమో చెప్పలేను. - సరే. 386 00:25:24,775 --> 00:25:26,443 మనం ఇంకా ఏ దశాబ్దంలో ఉన్నాం అనుకుంటున్నావు? 387 00:25:28,320 --> 00:25:30,531 నేను చాలా సేపటిగా ఎండలో ఉన్నా. తేరుకోవడానికి నాకు ఒక క్షణం ఇవ్వు. 388 00:25:30,614 --> 00:25:31,949 నేను ఎవరిని డేట్ చేయాలి, 389 00:25:32,032 --> 00:25:35,536 ఎవరిని డేట్ చేయకూడదని నువ్వు నిర్ణయించడానికి మనం ఇంకా మధ్య యుగాలలో ఉన్నాం అనుకుంటున్నావా? 390 00:25:35,619 --> 00:25:38,413 ఎందుకంటే నువ్వు, అలాగే మన అమ్మ ఏమనుకున్నా, 391 00:25:38,497 --> 00:25:41,208 నేను ఇప్పుడు పెద్దదాన్ని. ఎదిగిన మనిషిని. 392 00:25:41,291 --> 00:25:43,877 ఇతరులు నన్ను చూసి, నా మీద ఆధారపడే స్థితిలో ఉన్న మనిషిని. 393 00:25:43,961 --> 00:25:47,130 నాకు ఏం కావాలి, నేను ఏం చేయాలనే విషయాలలో తగిన నిర్ణయాలు తీసుకునే వ్యక్తిని. 394 00:25:48,257 --> 00:25:49,258 సరే. 395 00:25:50,259 --> 00:25:51,927 అలాగే, కొంచెం కూర్చోవచ్చు కదా? 396 00:25:52,469 --> 00:25:54,596 నువ్వు ఇవాళ ఎందుకు విరుచుకుపడుతున్నావో చెప్పు. 397 00:25:55,556 --> 00:25:56,640 నువ్వు రాబర్ట్ కి కాల్ చేసావు. 398 00:25:58,976 --> 00:26:01,144 వెంటనే తెలిసిందే. మీరు బాగా మాట్లాడుకుంటారు కదా, ఆహ్? 399 00:26:02,479 --> 00:26:06,358 నువ్వు తనని కలిసిన మొదటి సారి ఏమన్నావో నాకు చెప్పాడు. 400 00:26:06,441 --> 00:26:08,944 నన్ను డేట్ చేయడానికి వీలు లేదని చెప్పావంట కదా. 401 00:26:09,736 --> 00:26:11,154 బాగా బాధ వేసినట్టు ఉంది. 402 00:26:11,989 --> 00:26:13,115 ఎందుకో చెప్పగలవా? 403 00:26:13,198 --> 00:26:14,283 ఊరుకో, ఈ. అది మనిద్దరికీ తెలుసు. 404 00:26:14,366 --> 00:26:17,619 లేదు, నాకు తెలీదు. నువ్వు చెబితే వినాలని ఉంది. 405 00:26:18,203 --> 00:26:19,204 సరే. 406 00:26:21,874 --> 00:26:22,875 నేను చూడగలను. 407 00:26:24,418 --> 00:26:29,173 మీరిద్దరూ తెలివైన వారు, సున్నితమైనవారు, ఒకే విధమైన ఆలోచనలు ఉన్నోళ్లు. 408 00:26:29,256 --> 00:26:33,677 ప్రపంచంలో ఇంకేం లేకుండా, అంతా చక్కగా నడిస్తే, 409 00:26:34,803 --> 00:26:38,098 మీరిద్దరూ ఒక చక్కని అంతర్ జాతి కెన్ ఇంకా బార్బీలుగా ఉండేవారు. 410 00:26:39,224 --> 00:26:41,310 - కానీ ప్రపంచం అలాంటిది కా… - ప్రపంచం కాదు. 411 00:26:42,060 --> 00:26:44,396 - అతని కుటుంబం. - లేదు, నీకు అతని కుటుంబం 412 00:26:44,479 --> 00:26:47,274 - గురించి ఏం తెలీదు. - హెనెస్సీలు పాతకాలపు ధనవంతులు, 413 00:26:47,357 --> 00:26:48,984 అంతా తమదే అనే రకం మనుషులు. 414 00:26:49,067 --> 00:26:53,530 వాళ్ళ దృష్టిలో జవాబుదారీతనం అనేది లేదు, నీతి అంటే వాళ్ళకి ఒక జోక్. 415 00:26:53,614 --> 00:26:56,200 డవీడ్ ని అరెస్ట్ చేయడానికి వెనుక నుండి డొంక కదిలించింది ఎవరు అనుకుంటున్నావు? 416 00:26:56,992 --> 00:26:59,620 అలాంటి పనులు హెనెస్సీ కుటుంబమే చేస్తుంది. 417 00:26:59,703 --> 00:27:01,705 తమ వాళ్ళని కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళతారు. 418 00:27:01,788 --> 00:27:04,458 లేదు. నువ్వు పిచ్చిగా మాట్లాడుతున్నావు. 419 00:27:05,000 --> 00:27:06,752 రాబర్ట్ నాన్సీని చంపలేదు. 420 00:27:06,835 --> 00:27:09,254 తనకు ఒక లవర్ ఉన్నాడు. వాడి పేరు డేవిడ్, 421 00:27:09,338 --> 00:27:10,839 అలాగే ఆ డేవిడే తనని చంపాడు. 422 00:27:10,923 --> 00:27:14,301 - అయితే బహుశా రాబర్ట్ కి డేవిడ్ గురించి తెలుసేమో. - అతనికి డేవిడ్ గురించి తెలీదు. 423 00:27:14,384 --> 00:27:16,470 నేను తనకి చెప్పేవరకు అతనికి ఆ సంబంధం గురించి కూడా తెలీదు, 424 00:27:16,553 --> 00:27:18,680 పైగా నేను తనకి చెప్పేసరికి నాన్సీ చనిపోయింది. 425 00:27:19,473 --> 00:27:20,682 ఒక్క క్షణం ఆగు. నువ్వు… 426 00:27:22,935 --> 00:27:26,647 నువ్వు అతని భార్య అక్రమ సంబంధం పెట్టుకుంది అని రాబర్ట్ కి చెప్పావా? 427 00:27:26,730 --> 00:27:27,731 అవును. 428 00:27:28,524 --> 00:27:30,025 ఎందుకంటే అతను కంగారు పడ్డాడు. 429 00:27:30,108 --> 00:27:32,319 పోలీసులకు ఫోన్ చేయబోయాడు, కానీ నేను సాయం చేయాలి అనుకున్నా. 430 00:27:32,402 --> 00:27:36,240 ఈ మధ్య నీకు నిరంతరం రాబర్ట్ కి సాయం చేయడమే సరిపోతోంది అనిపిస్తోంది. 431 00:27:38,700 --> 00:27:40,452 నువ్వు వాడికి బ్యాకప్ ప్లాన్ కావాలి అనుకున్నావు. 432 00:27:40,536 --> 00:27:44,373 నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకే తెలీడం లేదు. 433 00:27:44,456 --> 00:27:45,707 - ఓహ్, అవునా? - అవును. 434 00:27:58,637 --> 00:28:00,556 అమ్మ జైలుకి వెళ్ళింది అంటే నమ్మలేకపోతున్నా. 435 00:28:00,639 --> 00:28:04,142 నేనేం వెళ్ళలేదు. నేను పౌర అవిధేయతను కనుపరిచాను, 436 00:28:04,226 --> 00:28:06,353 ఆ హక్కు మనందరికీ ఉంది. 437 00:28:09,356 --> 00:28:11,275 కానీ మిమ్మల్ని భయపెట్టినందుకు క్షమించండి. 438 00:28:11,358 --> 00:28:12,860 - నాకేం భయం వేయలేదు. - సరే. 439 00:28:12,943 --> 00:28:13,944 నాన్న భయపడ్డారు. 440 00:28:19,032 --> 00:28:21,118 ఏంటి? హేయ్, నేను ఇంకా అది తింటున్నా. 441 00:28:21,201 --> 00:28:22,411 ఇక తినడం ముగించుకుని పోదాం. 442 00:28:22,494 --> 00:28:24,288 ఎవరైనా నాకు శుభ్రం చేయడంలో సాయం చేస్తానంటే ఉండొచ్చు. 443 00:28:24,371 --> 00:28:25,414 - నాకు అవ్వదు! - నాకు అవ్వదు. 444 00:28:25,497 --> 00:28:26,790 హేయ్, హేయ్. లేదు, లేదు. హా… 445 00:28:26,874 --> 00:28:28,375 ఇలా… జూని, వెనక్కి రా. 446 00:28:28,917 --> 00:28:30,919 - నేను సాయం చేస్తా. నేను సాయం చేస్తా. - థాంక్స్. 447 00:28:32,629 --> 00:28:33,630 వాళ్ళు భయపడ్డారు. 448 00:28:34,214 --> 00:28:36,175 వాళ్లకు చెప్పడం ఇష్టం లేదు, కానీ భయపడ్డారు. 449 00:28:36,258 --> 00:28:39,428 నువ్వు ఒక్క మాట కూడా చెప్పకుండా పోయావు, పైగా పోలీసుల నుండి ఫోన్ వచ్చింది. 450 00:28:43,098 --> 00:28:44,516 తనంటే నీకు చాలా ప్రేమ అని నాకు తెలుసు, 451 00:28:45,392 --> 00:28:46,727 కానీ నీకు పిల్లలు కూడా అంతే. 452 00:28:48,604 --> 00:28:50,898 వాళ్ళు… వాళ్ళు ఇంకా ఇక్కడే ఉన్నారు. వాళ్ళకి నువ్వు కావాలి. 453 00:28:51,481 --> 00:28:53,567 - నువ్వు మాకు కావాలి. - నాకు ఎలా ఆపాలో… 454 00:28:54,109 --> 00:28:56,236 నాకు అది ఎలా వదలాలో తెలీడం లేదు, సరేనా? 455 00:28:58,822 --> 00:29:02,242 థాంక్స్, ఎలనోర్, నూడుల్స్ వండటానికి సాయం చేసినందుకు. 456 00:29:03,827 --> 00:29:04,870 అదేం పర్లేదు. 457 00:29:17,799 --> 00:29:19,092 అతనికి భయపడే హక్కు ఉంది. 458 00:29:19,176 --> 00:29:20,552 అవును. అవును. 459 00:29:22,179 --> 00:29:24,932 సరే, నేను చెప్పేది ఒక విషయం నువ్వు విమర్శించకుండా వినాలి. 460 00:29:26,767 --> 00:29:27,768 దేని గురించి? 461 00:29:27,851 --> 00:29:31,313 నేను డవీడ్ అడ్రెస్ కనుగొన్నాను. 462 00:29:32,940 --> 00:29:35,692 - లేదు. - మనం కేవలం తన ఫ్రెండ్స్ అన్న కారణంతో 463 00:29:35,776 --> 00:29:38,862 వాళ్ళు మనకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం లేదన్నట్టు వ్యవహరించడం నీకు చిరాకు పుట్టడం లేదా? 464 00:29:38,946 --> 00:29:40,781 - అవును, వస్తోంది. - అతను దాన్ని పెయింట్ చేసాడు. 465 00:29:40,864 --> 00:29:42,407 అతను దానితో కలిసి పెయింట్ చేసాడు. 466 00:29:42,491 --> 00:29:45,035 జరిగింది ఏంటో అతనికి కొంచెం తెలిసి ఉండొచ్చు. 467 00:29:45,118 --> 00:29:47,162 మనం విచారణకు భంగం కలిగించకూడదు. 468 00:29:51,667 --> 00:29:53,085 తను మాట్లాడటం లేదు. 469 00:29:54,253 --> 00:29:55,546 ఎవరు? 470 00:29:56,421 --> 00:30:00,259 యూట్యూబ్ లో మానసికబాధకు సంబంధించిన కౌన్సిలర్ ఒకామె ఉంది, 471 00:30:02,010 --> 00:30:06,515 ఆమె చనిపోయిన మన వారితో మాట్లాడమని చెబుతుంది. 472 00:30:07,474 --> 00:30:08,892 కాబట్టి నేను అదే చేసి చూసా. 473 00:30:08,976 --> 00:30:12,104 అంటే, ఇంట్లో ఎవరూ లేనప్పుడు లేదా అందరూ పడుకున్నప్పుడు, 474 00:30:12,187 --> 00:30:14,022 లేదంటే వాళ్ళు నాకు పిచ్చి పట్టింది అనుకుంటారు. 475 00:30:15,607 --> 00:30:17,276 నేను తనతో మాట్లాడతాను అంతే. 476 00:30:17,359 --> 00:30:21,238 అంతా చెప్తాను, అంటే, ఆర్టీకి ఇంకొక పన్ను ఊడింది అని, 477 00:30:21,321 --> 00:30:24,658 అలాగే హోవర్డ్ కి ఒక కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉందని, కానీ… 478 00:30:27,452 --> 00:30:28,620 కానీ అది ఏం మాట్లాడదు. 479 00:30:34,042 --> 00:30:35,377 తిరిగి ఒక్క మాట కూడా చెప్పదు. 480 00:30:39,256 --> 00:30:41,091 అలాగే నాకు ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. 481 00:30:43,177 --> 00:30:44,178 దయచేసి సాయం చెయ్. 482 00:30:54,855 --> 00:30:55,856 హలో. 483 00:30:55,939 --> 00:30:57,733 నన్ను ఒంటరిగా వదిలేయండి. 484 00:30:57,816 --> 00:31:01,486 సర్, మేము రిపోర్టర్లం కాదు, మేము పోలీస్ ఆఫీసర్లం కాదు. 485 00:31:01,570 --> 00:31:03,530 మేము నాన్సీ స్నేహితురాళ్ళం మాత్రమే. 486 00:31:03,614 --> 00:31:05,032 మేము మాట్లాడాలి అనుకుంటున్నాం. 487 00:31:06,074 --> 00:31:07,492 వెళ్లిపోండి. 488 00:31:07,576 --> 00:31:08,619 లేదు. 489 00:31:08,702 --> 00:31:10,871 మేము ఎక్కడికీ వెళ్లము. 490 00:31:11,788 --> 00:31:14,333 - మమ్మల్ని లోనికి రానివ్వండి. ప్లీజ్. - మేరీ. 491 00:31:15,000 --> 00:31:16,710 నీకు మతిపోయిందా? 492 00:31:16,793 --> 00:31:19,505 ప్లీజ్. ఆమె మా ఫ్రెండ్. 493 00:31:21,340 --> 00:31:22,341 ప్లీజ్. 494 00:31:54,581 --> 00:31:58,126 ఆమె ఒక కలెక్టర్ దగ్గర నా పెయింటింగ్ చూసి నాకు ఫోన్ చేసింది. 495 00:31:58,710 --> 00:32:02,297 నేను ఆమె కూడా ఇతర తెల్లజాతి మహిళలలాంటిది అనుకున్నా, ఏం అనుకోకండి, 496 00:32:02,381 --> 00:32:06,176 అంటే నా ఉద్దేశం తమ అసలుతనాన్ని పెయింట్ చేయమని అడిగే రకాలలో ఒకత్తె అని. 497 00:32:06,260 --> 00:32:07,553 కానీ కొన్నిసార్లు పెయింట్ చేసాక, 498 00:32:08,720 --> 00:32:10,639 ఆమె పూర్తిగా భిన్నమైన మనిషి అని అర్థమైంది. 499 00:32:10,722 --> 00:32:12,975 ఆమె తన గాయాల మచ్చలను పెయింట్ వేయమని అడిగింది. 500 00:32:13,058 --> 00:32:15,519 ఆమె కారణమైన ఒక ప్రమాదంలో ఏర్పడిన గాయపు మచ్చలు అంది. 501 00:32:15,602 --> 00:32:18,146 ఆమె ఆ గాయాల మచ్చలు తన వల్ల ఏర్పడ్డాయి అందా? 502 00:32:18,230 --> 00:32:20,023 అవి ఖచ్చితంగా ఆమె కారణంగా ఏర్పడినవి కాదు. 503 00:32:20,107 --> 00:32:25,028 డవీడ్, ఆ ఫొటోలో, మీరిద్దరూ ఒకరికి ఒకరు చాలా బాగా తెలుసు అన్నట్టు ఉంది. 504 00:32:25,112 --> 00:32:28,115 అసలు నాకు ఆ ఫోటో సరిగ్గా గుర్తు కూడా లేదు. 505 00:32:28,198 --> 00:32:29,867 ఆమె పార్టీలో ఉన్నదే తక్కువ. 506 00:32:29,950 --> 00:32:31,243 ఆమెతో పాటు వచ్చిన వాడికి 507 00:32:31,326 --> 00:32:32,995 - అక్కడ ఉండటం నచ్చలేదు. - ఏంటి? 508 00:32:33,078 --> 00:32:34,663 ఆమెతో పాటు వచ్చినవాడు అంటే ఏంటి అర్థం? 509 00:32:34,746 --> 00:32:36,832 డవీడ్, అతను ఎలా ఉన్నాడో నీకు గుర్తుందా? 510 00:32:37,916 --> 00:32:38,917 అతను తెల్లవాడు. 511 00:32:39,751 --> 00:32:41,461 అంటే తను రాబర్ట్ తో కలిసి వెళ్లి ఉంటుందా? 512 00:32:41,545 --> 00:32:43,964 లేదు. లేదు, అతను ఆ ఫోటోని ముందెప్పుడూ చూడలేదు. 513 00:32:45,883 --> 00:32:46,884 ఒకసారి ఇది చూస్తావా… 514 00:32:46,967 --> 00:32:48,969 - అతను నాకు చెప్పి ఉండేవాడు. - ఆగు. 515 00:32:49,052 --> 00:32:50,637 ఒకసారి నాకోసం ఈ ఫోటోని చూస్తావా? 516 00:32:50,721 --> 00:32:52,514 నువ్వు ఇతన్ని గుర్తుపట్టగలవా? 517 00:32:52,598 --> 00:32:55,309 నాకు అతని జాతికి మిన్నగా ఏమైనా గుర్తుండి ఉంటే, నేను ముందే చెప్పేవాడిని. 518 00:32:55,392 --> 00:32:57,019 నేను పోలీసులకు చెప్పా. ఇప్పుడు అది వాళ్ళ బాధ్యత. 519 00:32:57,102 --> 00:32:59,688 - నువ్వు ఫోటోని సరిగ్గా చూడలేదు. - లేదు, మీరు మీ ఆఖరి ప్రశ్న అడిగారు. 520 00:32:59,771 --> 00:33:00,856 ఇది… 521 00:33:01,690 --> 00:33:03,901 నన్ను జైలులో పెట్టారు. ఎందుకని? 522 00:33:04,651 --> 00:33:06,486 నేను ఏం చేయలేదు. ఏం చేయలేదు. 523 00:33:06,570 --> 00:33:09,489 సరే. ఇప్పటికీ మీ టైమ్ చాలా వృధా చేసాం. 524 00:33:10,741 --> 00:33:12,034 థాంక్స్. 525 00:33:15,412 --> 00:33:16,580 మీరు ఏమైపోయారు? 526 00:33:17,456 --> 00:33:18,582 ఏమన్నావు? 527 00:33:19,374 --> 00:33:21,460 మీ బెస్ట్ ఫ్రెండ్ మానసికంగా కృంగిపోయింది. 528 00:33:22,252 --> 00:33:24,254 తన దుఃఖంలో తానే మునిగిపోయింది. 529 00:33:24,338 --> 00:33:25,672 నాకు కనిపించింది అదే. 530 00:33:26,256 --> 00:33:27,591 నేను పెయింట్ చేసింది అదే. 531 00:33:27,674 --> 00:33:30,177 మరి, ఆమెకు మీరు అవసరమైన సమయంలో మీరు ఏమైపోయారు? 532 00:33:30,260 --> 00:33:31,512 ఆమె ఆ బాధని దాచలేదు. 533 00:33:31,595 --> 00:33:35,098 మీరు అది చూడలేదంటే, దానర్థం కావాలనే చూడలేదు అని. 534 00:33:36,600 --> 00:33:38,769 పదా. పదా, నడువు. 535 00:33:42,397 --> 00:33:45,317 ఆ సెంటర్ పీస్ లు ఇంకాస్త ఒకే రీతిగా ఉంటే బాగుంటుంది. 536 00:33:45,400 --> 00:33:48,403 అలాగే ప్రతీ మూల ముగ్గురు ఉండాలి. జనం ఇరుక్కుని వెళ్ళకూడదు. 537 00:33:48,487 --> 00:33:50,697 - లేదు. కార్యక్రమం జరిగినంత సేపూ. సరేనా? థాంక్స్. - …నీ తప్పే. 538 00:33:50,781 --> 00:33:51,990 నీ తప్పు. 539 00:33:52,074 --> 00:33:53,825 - తను కావాలని… - నీకు నచ్చలేదు. 540 00:33:53,909 --> 00:33:55,160 నేను నీకు మళ్ళీ మళ్ళీ చెప్పా… 541 00:34:04,294 --> 00:34:06,129 హేయ్. అంతా బానే ఉందా? 542 00:34:06,672 --> 00:34:08,297 నేను వద్దని ఎంత అరిచినా 543 00:34:08,382 --> 00:34:11,717 మా వాళ్ళు పోలీసులపై ఒత్తిడి పెట్టడానికి ఆ విపత్తుల పీఆర్ కంపెనీని పనికి పెట్టారు. 544 00:34:12,469 --> 00:34:14,179 ఆ ఫోటోని లీక్ చేసినోళ్లు వాళ్ళే. 545 00:34:14,763 --> 00:34:16,014 అసలు నువ్వు ఇది నమ్మగలవా? 546 00:34:16,889 --> 00:34:19,476 డవీడ్ బోయెట్ ని అరెస్ట్ చేయడానికి కారణం అదే. నా కుటుంబం. 547 00:34:20,101 --> 00:34:21,395 అది చాలా దారుణం. 548 00:34:21,478 --> 00:34:24,147 అలా చేస్తే ప్రెస్ వారు మా మీద పడకుండా ఉంటారు అనుకున్నారు. 549 00:34:24,773 --> 00:34:26,108 ఎంతైనా ఒక అమాయకుడు జైల్లో వారాల పాటు 550 00:34:26,190 --> 00:34:29,069 గడపాల్సి వచ్చినా లెక్క చేసేవాడు ఎవడున్నాడు చెప్పు? 551 00:34:30,362 --> 00:34:34,533 అంటే నువ్వు అతన్ని ఎప్పుడూ కలవలేదు, కదా? 552 00:34:35,324 --> 00:34:36,326 ఎవరిని కలవలేదు? 553 00:34:36,409 --> 00:34:37,411 డవీడ్. 554 00:34:38,203 --> 00:34:40,289 అలాగే అతన్ని నువ్వు మొదటిసారి చూడటం న్యూస్ లోనే కదా. 555 00:34:40,998 --> 00:34:43,458 ఎలనోర్, నువ్వు ఇక్కడే ఉన్నావు. మనిద్దరం కలిసే వాడిని చూసాం. 556 00:34:43,542 --> 00:34:44,626 నువ్వు ఏం అంటున్నావు? 557 00:34:44,710 --> 00:34:47,295 నేను… లేదు, నేను ఏమీ అనడం లేదు. నేను… 558 00:34:49,047 --> 00:34:52,759 పరపతి ఉన్న కుటుంబంలో పుట్టడం ఎలా ఉంటుందో నాకు తెలుసు. 559 00:34:52,842 --> 00:34:56,346 కొన్నిసార్లు వాళ్ళు వెనుక నుండి చేసే పనులు మనం చూడలేం. 560 00:34:56,429 --> 00:35:01,143 పోనిలే, నువ్వైతే ఎలాగో నీ సొంత ప్రపంచాన్ని సృష్టించుకున్నావు కదా. 561 00:35:01,852 --> 00:35:03,520 - అలా అనిపిస్తుందా? - అవును. 562 00:35:04,146 --> 00:35:08,567 నాకు నిరంతరం మా వాళ్ళు నా వెనుకే ఉన్నట్టు అనిపిస్తోంది. 563 00:35:10,444 --> 00:35:12,529 అవును, కానీ నువ్వు నీ మనసుకు దగ్గరైన పనులు చేస్తున్నావు. 564 00:35:15,073 --> 00:35:17,075 నాకు అది చాలా నచ్చింది. 565 00:35:17,576 --> 00:35:18,952 నువ్వు మొదటి నుండీ అంతే. 566 00:35:20,287 --> 00:35:21,288 నాన్నా? 567 00:35:22,206 --> 00:35:23,207 నాన్నా! 568 00:35:26,919 --> 00:35:28,754 - హేయ్. - అమ్మ వస్తువులను ఎందుకు బాక్స్ లో పెట్టారు? 569 00:35:28,837 --> 00:35:30,881 నేను… నేను వాడిని సర్దుతున్నాను. 570 00:35:31,465 --> 00:35:33,217 నువ్వు వాటిని తీసేయకూడదు. 571 00:35:33,300 --> 00:35:34,968 కోరా, నేను అలా ఏం చేయలేదు. 572 00:35:35,052 --> 00:35:36,261 నువ్వు అర్థం చేసుకోవాలి, 573 00:35:36,345 --> 00:35:38,847 ఆమె వస్తువులు నిరంతరం నా చుట్టూనే ఉండటం నాకు చాలా కష్టంగా ఉంది. 574 00:35:38,931 --> 00:35:40,933 అయితే ఏంటి? అందుకని ఆమె జ్ఞాపకాలు చెరిపేస్తావా? 575 00:35:42,351 --> 00:35:44,728 లేదు. లేదు, తను అలా చేయలేడు. 576 00:35:44,811 --> 00:35:46,271 అది అసాధ్యం, కోరా. 577 00:35:46,355 --> 00:35:48,023 నాకు మిగిలింది ఇదే! 578 00:35:48,106 --> 00:35:51,318 నా తల్లికి సంబంధించి నాకు మిగిలింది ఈ బాక్సుల్లో ఉన్నవే. 579 00:35:51,401 --> 00:35:52,653 నేను అర్థం చేసుకోగలను, బంగారం. నేను… 580 00:35:52,736 --> 00:35:54,696 కోరా. ఇలా రా. 581 00:36:02,955 --> 00:36:06,959 నా కారు మా నాన్న చనిపోకముందు వాడిన కారు అని తెలుసా? 582 00:36:08,335 --> 00:36:12,339 అలాగే ఈ నెక్లేస్ కూడా ఆయన ఇచ్చిందే. 583 00:36:13,757 --> 00:36:17,761 చివరికి ఆయన వాడిన చేపల గాలం కూడా గోడకి తగిలించి పెట్టుకున్నా, 584 00:36:17,845 --> 00:36:20,097 ఎందుకంటే ఆయన ఉనికి నాకు తెలియాలని. 585 00:36:20,180 --> 00:36:22,766 అందుకే నా మనసుకు దగ్గరైన వస్తువులు అన్నీ నా దగ్గరలో ఉంచుకుంటా. 586 00:36:24,434 --> 00:36:25,602 నువ్వు కూడా అలాగే చేయొచ్చు. 587 00:36:26,436 --> 00:36:29,189 నువ్వు వీటిని చూస్తూ, 588 00:36:29,273 --> 00:36:33,110 ఆమెను నీకు గుర్తు చేసే ప్రతీ దాన్ని తీసుకో. దాన్ని నీకు దగ్గరగా ఉంచుకో. 589 00:36:34,444 --> 00:36:35,863 మిగతావాటిని, 590 00:36:35,946 --> 00:36:38,949 ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన చోట పెడతాం. 591 00:36:39,491 --> 00:36:42,744 అంటే, ఓహాయ్ ఇంట్లో పెడతాంలే. 592 00:36:43,912 --> 00:36:47,249 అప్పుడు నీకు ఆమె గుర్తుకొచ్చినప్పుడల్లా అక్కడికి వెళ్లొచ్చు. 593 00:36:48,458 --> 00:36:49,459 సరే. 594 00:36:51,712 --> 00:36:53,714 నువ్వు మీ అమ్మను ఎప్పటికీ వదలాల్సిన అవసరం లేదు. 595 00:36:53,797 --> 00:36:56,633 మీ నాన్న ఎప్పుడూ నిన్ను అలా చేయమని అడగడు. 596 00:37:07,436 --> 00:37:08,437 బంగారం. 597 00:37:11,982 --> 00:37:13,066 హేయ్, థాంక్స్. 598 00:37:19,781 --> 00:37:21,742 వద్దు అన్నందుకు నేను దాన్ని నిందించను. 599 00:37:22,451 --> 00:37:24,870 స్కూల్ లో ఖచ్చితంగా ఇక్కడి కంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తుంది. 600 00:37:27,289 --> 00:37:29,041 ఈ పుట్టినరోజుని నేను దారుణంగా పాడు చేశా. 601 00:37:29,124 --> 00:37:32,002 ఆమె కోసం పార్టీ పెట్టమని పట్టుబట్టింది నేనే కదా. 602 00:37:32,085 --> 00:37:34,129 నువ్వు చాలా సాయం చేసావు. 603 00:37:34,713 --> 00:37:36,465 నాకు తెలిసి కోరాకి కొంత సమయం కావాలి అనుకుంట. 604 00:37:37,633 --> 00:37:38,967 ఇది చాలా సహజంగా ఉంది, తెలుసా? 605 00:37:39,051 --> 00:37:41,178 ఎవరూ ఒక బిడ్డని తల్లిలేని లోటుకి రెడీ చేయలేదు. 606 00:37:41,720 --> 00:37:43,347 ఎవరూ మనల్ని రెడీ చేయలేదు. 607 00:37:46,141 --> 00:37:49,561 తెలుసా, పోలీసులు వచ్చి ఆమె వస్తువులు తీసుకెళ్లినప్పుడు, నాకు ఎందుకో కాస్త హాయిగా అనిపించింది. 608 00:37:50,395 --> 00:37:54,024 నాకు తన జ్ఞాపకాలు తుడిచేయాలని లేదు, కానీ నేను ఎక్కడ చూసినా 609 00:37:54,107 --> 00:37:58,737 ఆమె వస్తువులలో ఒకటి తనకున్న రహస్య జీవితం గురించి నాకు అరిచి చెప్పినట్టు ఉండేది. 610 00:37:58,820 --> 00:38:00,948 తను నా నుండి దాచిన ఆ దారుణమైన అక్రమ సంబంధం. 611 00:38:02,783 --> 00:38:05,619 నాకు మతిపోతోంది. నా చుట్టూ అదే కనిపిస్తోంది. 612 00:38:09,498 --> 00:38:13,252 పోనిలే, ఈ వస్తువులు అన్నీ పెట్టడానికి ఆ ఓహాయ్ ఇల్లు సరిగ్గా సరిపోతుంది. 613 00:38:14,002 --> 00:38:15,003 అవును. 614 00:38:15,629 --> 00:38:18,048 ఇకపై అక్కడికి ఒంటరిగా వెళ్లడం చాలా కష్టంగా ఉంటుంది. 615 00:39:15,981 --> 00:39:17,983 ఆర్ట్ సరఫరాలు ఇతర 616 00:39:31,079 --> 00:39:32,581 ఆర్ట్ పుస్తకాలు 617 00:40:05,322 --> 00:40:08,075 ఆమె దానితో నా కుటుంబంలో ఉన్న అందరినీ భయపెట్టింది. 618 00:40:08,158 --> 00:40:09,826 ఇది ఎవరికీ నచ్చేది కాదు. 619 00:40:10,327 --> 00:40:11,912 కానీ ఇంతకంటే తనని నవ్వించిన విషయం ఇంకొకటి లేదు. 620 00:40:11,995 --> 00:40:14,915 ఆమె దాన్ని వాడిన ప్రతీసారి గంటల తరబడి నవ్వేది. 621 00:40:22,714 --> 00:40:24,007 భలే ఉంది. 622 00:40:33,976 --> 00:40:36,395 తను ఎంత బాధలో ఉందో నేను చూడలేకపోయా. 623 00:40:37,938 --> 00:40:43,068 తను పడుతున్న బాధని నేను ఎలా చూడలేకపోయా? 624 00:40:43,151 --> 00:40:44,820 హేయ్, మనలో ఎవరూ చూడలేదు. 625 00:40:46,196 --> 00:40:47,447 నేను మిస్ అయ్యాను. 626 00:40:48,198 --> 00:40:50,200 నేను అది… అది మిస్ అయ్యాను. 627 00:40:51,451 --> 00:40:54,079 హేయ్, అదేం పర్లేదు. నేను కూడా మిస్ అయ్యాను. 628 00:40:54,162 --> 00:40:55,247 ఓహ్, దేవుడా. 629 00:44:06,396 --> 00:44:09,441 నాకు రాబర్ట్ నచ్చాడా అని ఆమె ఒకసారి నన్ను అడిగింది. 630 00:44:14,404 --> 00:44:16,823 నేను ఎంత త్వరగా కాదు అన్నానో నాకు ఇంకా గుర్తుంది. 631 00:44:22,412 --> 00:44:27,084 నేను అబద్ధం చెప్తున్నాను అని తనకి తెలిసి ఉంటుంది. తెలీకుండా ఎలా ఉంటుంది చెప్పండి? 632 00:44:31,922 --> 00:44:36,802 నాకు తనలా నటించడం అస్సలు రాదు. 633 00:44:37,761 --> 00:44:40,347 నా సొంత వాస్తవాన్ని నిర్మించుకోవడంలో. 634 00:44:43,308 --> 00:44:45,894 కాబట్టి బహుశా ఇదే నా అవకాశం ఏమో. 635 00:44:47,521 --> 00:44:49,398 అలాగే బహుశా తను అర్థం చేసుకుంటుందేమో. 636 00:44:50,190 --> 00:44:53,026 ఎందుకంటే తను కూడా అబద్ధం చెప్పింది. 637 00:44:53,110 --> 00:44:54,987 రాబర్ట్ కి అబద్ధం చెప్పింది. 638 00:44:55,070 --> 00:44:56,446 మా అందరికీ అబద్ధం చెప్పింది. 639 00:45:07,082 --> 00:45:11,086 నాన్సీ, నేను క్షమాపణలతో మొదలెట్టాలి. 640 00:45:11,837 --> 00:45:14,256 నేను చాలా అతిగా స్పందించాను. 641 00:45:15,424 --> 00:45:16,425 నేను నిన్ను చాలా బాధపెట్టా… 642 00:45:16,508 --> 00:45:17,509 రాబర్ట్ హెనెస్సీ 643 00:45:17,593 --> 00:45:19,928 …అలాగే నిన్ను దారుణంగా భయపెట్టినందుకు క్షమించు. 644 00:45:20,470 --> 00:45:22,806 కానీ నువ్వు ఇంకొకరితో పడుకుంటున్నందుకు 645 00:45:22,890 --> 00:45:24,641 నేను కోపపడినందుకు నన్ను నిందించకూడదు. 646 00:45:28,145 --> 00:45:30,981 హేయ్. నువ్వు బానే ఉన్నావా? 647 00:46:25,494 --> 00:46:27,496 ఉపశీర్షికలు అనువదించినది: జోసెఫ్