1 00:00:10,010 --> 00:00:11,803 ఎక్స్ ప్లోరింగ్ నేరేటివ్స్ 2 00:00:11,887 --> 00:00:13,931 అమెరికన్ లిటరేచర్ 3 00:00:18,101 --> 00:00:20,020 అర్జెంట్ ఫైనల్ నోటీస్ 4 00:01:03,730 --> 00:01:05,649 రూఫీ థోర్ప్ రాసిన నవల ఆధారంగా రూపొందించినది 5 00:01:34,386 --> 00:01:36,430 డౌన్ టౌన్ ఫులర్టన్ కి స్వాగతం 6 00:02:06,084 --> 00:02:08,086 ఆ మనిషి గొడవని కోరుకుంటున్నాడని స్పష్టంగా తెలుస్తోంది. 7 00:02:08,753 --> 00:02:10,047 అతనికి యుద్ధం కావాలి! 8 00:02:10,130 --> 00:02:15,052 కస్టడీకి పిటీషన్ దాఖలు చేయడం, ఎవాల్ నోటీసు పంపడం, సిపిఎస్ ని పిలిపించడం. 9 00:02:15,135 --> 00:02:17,387 నా ఉద్దేశం, అతను… అతను గెలవడానికే ఈ నాటకం ఆడుతున్నాడు. 10 00:02:18,180 --> 00:02:20,224 ఇంకా ఇప్పుడు, డ్రగ్స్ వాడినట్లు పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది… 11 00:02:22,392 --> 00:02:23,602 జింక్స్. 12 00:02:24,353 --> 00:02:25,938 అతనికి ఇప్పుడు అవకాశాలు మెరుగయ్యాయి. 13 00:02:26,021 --> 00:02:28,565 కాబట్టి, మనం చేయగలిగింది ఏమిటంటే, అతడిని పిలిచి ఇంక యుద్ధం ఆపేయమని అడగడం. 14 00:02:28,649 --> 00:02:30,943 ఆ చెత్తవెధవ దగ్గర తలొగ్గి ఉండాలన్నది నీ ఉద్దేశమా? 15 00:02:31,026 --> 00:02:33,028 కానీ, మనం అతడిని అలా పిలవకూడదు. 16 00:02:33,695 --> 00:02:35,656 రెండవ మధ్యవర్తిత్వ సమావేశానికి అంతా సిద్ధమైంది. 17 00:02:35,739 --> 00:02:37,032 మనం అతడిని మెత్తబడేలా చేయాలి. 18 00:02:37,115 --> 00:02:39,243 అయితే పరిస్థితి అతని అదుపులో ఉంటుందన్న మాట, 19 00:02:39,326 --> 00:02:42,621 కానీ అతను వెనక్కి తగ్గను అని అంటే… 20 00:02:42,704 --> 00:02:44,081 మన పని అయిపోయినట్లే! 21 00:02:45,082 --> 00:02:48,377 కాబట్టి, ఇప్పటి నుండి మధ్యవర్తిత్వ చర్చలు మొదలయ్యే వరకూ, 22 00:02:49,002 --> 00:02:50,212 మనకి సైకలాజికల్ ఎవాల్యుయేషన్ ఉంటుంది. 23 00:02:50,295 --> 00:02:53,340 నువ్వు వివేకంతో, బాధ్యతగా వ్యవహరించడం చాలా ముఖ్యం, 24 00:02:53,423 --> 00:02:55,384 ఇంకా నీకు ఏమైనా మానసిక సమస్యలు ఉంటే వాటిని కాసేపు పక్కనపెట్టు. 25 00:02:55,467 --> 00:02:58,095 నువ్వు ఒక మంచి తల్లిగా వ్యవహరిస్తున్నావని తనకి అనిపించాలి. 26 00:02:58,178 --> 00:03:00,138 ఇంకా నువ్వు మార్క్ వాళ్ల అమ్మకి క్షమాపణలు చెప్పాలి. 27 00:03:00,722 --> 00:03:01,890 అస్సలు ఛాన్స్ లేదు. 28 00:03:08,105 --> 00:03:11,233 బోడీ మీ కూతురితో ఎప్పుడూ కలిసి ఉండటానికి ఇది ఒక అవకాశంగా భావించండి. 29 00:03:12,442 --> 00:03:13,527 నేను చేయగలిగింది ఏమైనా ఉందా? 30 00:03:15,070 --> 00:03:16,071 నువ్వు చేయాల్సిందంతా చేశావు. 31 00:03:16,154 --> 00:03:18,448 నువ్వు మిగతా విషయాల గురించి ఆలోచించడం పక్కనపెట్టి 32 00:03:18,532 --> 00:03:20,659 ఏదైనా హాబీని అలవాటు చేసుకుంటే మంచిది, 33 00:03:20,742 --> 00:03:21,869 కుట్లు, అల్లికలు మాత్రం వద్దు. 34 00:03:21,952 --> 00:03:23,412 సూదుల్ని చూస్తే నీకు లేనిపోని ఆలోచనలు రాకూడదు. 35 00:03:24,037 --> 00:03:25,080 బాగుంది. 36 00:03:25,163 --> 00:03:28,500 ఇంకా నువ్వు పూర్తిగా ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలి. 37 00:03:28,584 --> 00:03:29,835 నీకు సంబంధించి ఏ ఆనవాలూ మిగలకూడదు. 38 00:03:32,337 --> 00:03:34,464 కానీ, అదే తుది తీర్పు కాదు కదా. 39 00:03:34,548 --> 00:03:36,175 చైల్డ్ సర్వీసెస్ వాళ్లు తనిఖీలు చేస్తున్నారు. 40 00:03:37,009 --> 00:03:38,802 అది… అది కేవలం ముందస్తు జాగ్రత్త కోసం, కదా? 41 00:03:38,886 --> 00:03:39,887 అవును, కెన్నీ. 42 00:03:40,637 --> 00:03:43,849 అది కూడా ఐ.సి.ఇ. తనిఖీలు లాంటివే. 43 00:03:43,932 --> 00:03:47,144 అంతా బాగానే ఉందని వాళ్లు నిర్ధారించుకోవాలని చూస్తారు. 44 00:03:47,227 --> 00:03:49,563 సరే. నాకు… నాకు ఇష్టం లేదు… 45 00:03:50,230 --> 00:03:51,231 నాకు… 46 00:03:51,732 --> 00:03:55,485 నా పేరుని నువ్వు అలా నిర్లక్ష్యంగా పలకడం నాకు నచ్చదు. 47 00:03:55,569 --> 00:03:57,154 అది నాకు చెడ్డ ఫీలింగ్ కలిగిస్తుంది. 48 00:03:57,237 --> 00:03:59,448 సారీ. నేను కొద్దిగా ఒత్తిడిలో ఉన్నాను. 49 00:04:00,449 --> 00:04:03,660 నేను ఆ అబ్బాయి తల్లికి క్షమాపణలు చెప్పాలట. 50 00:04:03,744 --> 00:04:05,370 మరి నువ్వు క్షమాపణలు చెబుతావా? 51 00:04:06,788 --> 00:04:07,873 నేను చచ్చినా చెప్పను. 52 00:04:09,041 --> 00:04:10,292 కానీ అది నా చావుకే వచ్చేలా ఉంది. 53 00:04:11,960 --> 00:04:13,337 మరి మార్గో మానసిక స్థితి పరిశీలన సంగతి ఏంటి? 54 00:04:14,671 --> 00:04:16,714 ఎవరో సైకియాట్రిస్ట్ తన ఇంటికి వస్తుంది, 55 00:04:16,798 --> 00:04:20,552 ఇంకా ఏదో మానసిక రోగిని అడిగినట్లు మార్గోని కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. 56 00:04:20,636 --> 00:04:23,722 - ఇదిగో తీసుకోండి. - అది… చాలా చిరాకుగా ఉంది. 57 00:04:25,224 --> 00:04:26,475 సరే, మనం ఈ కష్టం నుండి గట్టెక్కుతాంలే. 58 00:04:26,558 --> 00:04:28,227 అది నువ్వు ఎలా చెప్పగలవు? 59 00:04:54,044 --> 00:04:56,338 బేబీకి డబ్బు చెల్లించడానికి ఏం ప్లాన్ చేశావు? 60 00:04:56,421 --> 00:04:57,840 నాకేమీ ప్లాన్ లేదు. 61 00:04:57,923 --> 00:05:00,050 గతాన్ని నెమరవేసుకుంటే, నేను చాలా అమాయకత్వంతో ఆలోచించాను, 62 00:05:00,133 --> 00:05:02,094 అన్నీ సవ్యంగా జరిగిపోతాయని ఊహించాను. 63 00:05:03,595 --> 00:05:06,265 ప్రస్తుతం మాత్రం, నాకు ప్రపంచం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. 64 00:05:10,227 --> 00:05:12,271 - హాయ్. - హాయ్. 65 00:05:16,900 --> 00:05:17,943 టీ తాగుతారా? 66 00:05:19,152 --> 00:05:21,238 అది చక్కని ఆలోచన. 67 00:05:25,784 --> 00:05:28,453 జింక్స్! జింక్స్! జింక్స్! 68 00:05:31,665 --> 00:05:34,585 నువ్వు ఎలా పడిపోయావన్నది ముఖ్యం కాదు, 69 00:05:34,668 --> 00:05:36,378 తిరిగి ఎలా పైకి లేచావన్నది ముఖ్యమని పెద్దలు అంటారు. 70 00:05:37,254 --> 00:05:38,297 అబద్ధం! 71 00:05:38,922 --> 00:05:40,966 కేవలం పైకి లేవడం పెద్ద విషయం కాదు. 72 00:05:41,508 --> 00:05:45,053 నిన్ను ఎవరైతే పడగొట్టారో వాళ్లని మళ్లీ లేవకుండా చితక్కొట్టడమే ముఖ్యం. 73 00:06:05,365 --> 00:06:07,618 ఛాంపియన్ జింక్స్ 74 00:07:09,429 --> 00:07:11,640 నన్ను కలుసుకోవడానికి ఒప్పుకున్నందుకు థాంక్యూ. 75 00:07:12,933 --> 00:07:14,017 నేను కూర్చోవచ్చా? 76 00:07:15,143 --> 00:07:17,145 నా దవడకి కుట్లు పడ్డాయి. 77 00:07:17,229 --> 00:07:21,400 నేను కదలలేకపోవడాన్ని ఒక మినహాయింపుగా దయచేసి భావించవద్దు. 78 00:07:21,483 --> 00:07:22,818 తప్పకుండా. 79 00:07:29,199 --> 00:07:30,409 నేను క్షమాపణలు కోరుతున్నాను. 80 00:07:30,492 --> 00:07:31,493 నేను… 81 00:07:33,245 --> 00:07:35,289 నన్ను నేను అదుపు చేసుకోలేకపోయాను. నేను… 82 00:07:35,372 --> 00:07:36,999 ఇది ఏదో సాకు కాదు, 83 00:07:37,082 --> 00:07:43,589 కానీ నువ్వు నన్ను క్షమించాలని నీ మనసులో కోరుకుంటావని… 84 00:07:46,300 --> 00:07:47,301 నేను ఆశిస్తున్నాను. 85 00:07:55,434 --> 00:07:56,977 నీ క్షమాపణల్ని నేను స్వీకరిస్తున్నాను. 86 00:07:59,479 --> 00:08:00,689 థాంక్యూ. 87 00:08:03,233 --> 00:08:04,234 థాంక్యూ. 88 00:08:06,111 --> 00:08:08,739 నీ క్షమాపణల్ని నేను ఎందుకు స్వీకరించానో తెలుసా? 89 00:08:08,822 --> 00:08:12,993 యస్, నేను… తెలుసుకోవాలి అనుకుంటున్నాను. 90 00:08:13,076 --> 00:08:18,707 ఒక తల్లిగా, నా కొడుకు మీద నాకు చాలా ఆశలు, అంచనాలు ఉండేవి. 91 00:08:19,249 --> 00:08:23,545 నిజానికి వాడు పులిట్జర్ ప్రైజ్ గెలుచుకుంటాడని ఆశించాను. 92 00:08:23,629 --> 00:08:25,172 నువ్వు ఊహించుకోవచ్చు. 93 00:08:26,507 --> 00:08:31,470 వాడు చివరికి ఫులర్టన్ కాలేజీలో కొత్త స్టూడెంట్స్ కి లిటరేచర్ ప్రొఫెసర్ కావడం, 94 00:08:31,553 --> 00:08:33,096 అదీ తక్కువ ఏం కాదు… 95 00:08:36,140 --> 00:08:40,102 తమ బిడ్డ నిరాశపర్చినప్పుడు 96 00:08:40,979 --> 00:08:43,023 ఆ తల్లిదండ్రుల బాధ భరించలేనంతగా ఉంటుంది. 97 00:08:44,608 --> 00:08:47,110 నీ బాధని నేను ఊహించుకోలేను. 98 00:08:50,989 --> 00:08:53,617 ఫాక్స్ థియేటర్ 99 00:09:20,769 --> 00:09:22,354 ఎవరు అది? 100 00:09:22,437 --> 00:09:23,438 హేయ్. 101 00:09:24,857 --> 00:09:25,858 హేయ్, చిన్న బాబు. 102 00:09:27,568 --> 00:09:28,902 మార్గో ఇంట్లో లేదు. 103 00:09:33,115 --> 00:09:36,952 తెలుసు, నిజానికి… నేను నిన్ను చూడటానికి వచ్చాను. 104 00:09:38,745 --> 00:09:39,788 నన్ను చూడటానికా? 105 00:09:39,872 --> 00:09:41,373 నీకు నేను క్షమాపణలు చెప్పాలి. 106 00:09:42,624 --> 00:09:45,460 మార్గోని నేను ఎంతగా నిరాశపర్చానో అన్నదాని గురించి అందరూ మాట్లాడతారు. 107 00:09:48,672 --> 00:09:51,008 కానీ నిన్ను కూడా నేను నిరాశపర్చానని నాకు అనిపించింది. 108 00:09:52,801 --> 00:09:54,178 నాకు ఎక్కువమంది ఫ్రెండ్స్ లేరు. 109 00:09:59,558 --> 00:10:01,935 కానీ నిన్ను ఒక ఫ్రెండ్ గా భావించడానికి నాకు అదృష్టం ఉండాలి అనుకుంటాను… 110 00:10:05,480 --> 00:10:06,982 నువ్వు నన్ను చాలా భయపెట్టావు. 111 00:10:10,611 --> 00:10:12,362 అంటే, నువ్వు నన్ను చాలా భయపెట్టావు. 112 00:10:15,324 --> 00:10:16,491 ఇంకా మార్గోని కూడా. 113 00:10:20,245 --> 00:10:21,747 నువ్వు మళ్లీ అలాంటి పని చేయకూడదు. 114 00:10:26,335 --> 00:10:27,336 అలాగే. 115 00:10:28,420 --> 00:10:30,088 నువ్వు ఇక్కడికి రావడం మంచిది కాదని లాయర్ చెప్పింది. 116 00:10:30,172 --> 00:10:31,381 - కాబట్టి… - అలాగే. 117 00:10:32,174 --> 00:10:33,842 నువ్వు వచ్చి వెళ్లావని మార్గోకి చెబుతాను. 118 00:10:33,926 --> 00:10:35,093 సరే, సరే. 119 00:10:35,177 --> 00:10:37,846 రేపటి కోసం తనకి… తనకి గుడ్ లక్ కలగాలని కోరుకుంటున్నాను. 120 00:10:39,223 --> 00:10:41,058 - అలాగే. - షాడో హ్యాట్. 121 00:10:43,227 --> 00:10:44,228 షాడోహార్ట్. 122 00:10:45,938 --> 00:10:47,022 షాడోహార్ట్. 123 00:10:48,815 --> 00:10:49,900 షాడోహార్ట్. 124 00:11:02,913 --> 00:11:04,164 హంగ్రీ ఘోస్ట్ 125 00:11:17,219 --> 00:11:19,555 ఫ్యాన్స్ 126 00:11:19,638 --> 00:11:22,015 నేను ఆ సైకలాజికల్ ఎవాల్యుయేషన్ కోసం డబ్బు కట్టాలి. 127 00:11:22,099 --> 00:11:23,892 లాయర్ ఫీజులు ఉన్నాయి. 128 00:11:23,976 --> 00:11:25,477 నా ఉద్దేశం, ఖర్చులు పెరిగిపోతున్నాయి. 129 00:11:25,561 --> 00:11:29,815 సరే, పిగ్గీ బ్యాంక్ ఫోటోల విషయంలో ఏం జరుగుతోంది? 130 00:11:30,566 --> 00:11:33,151 ఆడవారి మర్మాంగమే ప్రకృతి ఇచ్చిన పిగ్గీ బ్యాంక్. 131 00:11:34,361 --> 00:11:36,029 డబ్బు సమస్య నువ్వు చెబుతున్నంత తీవ్రంగా ఉంటే గనుక, 132 00:11:36,113 --> 00:11:37,573 ఇప్పుడు జనాలకి నువ్వు ఎవరో తెలుసు. 133 00:11:37,656 --> 00:11:38,782 నీ రేటు నువ్వే నిర్ణయించుకోవచ్చు. 134 00:11:38,866 --> 00:11:43,287 లేదు, ప్రస్తుతం పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. 135 00:11:43,370 --> 00:11:45,372 నేను పేరెంటల్ గైడెన్స్ వీడియోలు మాత్రమే చేయాలి. 136 00:11:45,455 --> 00:11:48,375 అలాగే, నేను అశ్లీల వీడియోలు చేయను. నేను… నేను చేసేవి కళాత్మకమైనవి. 137 00:11:49,668 --> 00:11:51,128 ఆమె సంగతి నువ్వే చూసుకో ఎందుకంటే తనతో వ్యవహారం… 138 00:11:51,211 --> 00:11:52,629 - సరే. - నీకు తెలుసు, నేను తనతో గొడవ పడతాను. 139 00:11:52,713 --> 00:11:53,714 - అవును. - ఎందుకంటే తను… 140 00:11:53,797 --> 00:11:55,966 నీలో ఆ వృత్తి పట్ల ఉన్న వివక్ష ముచ్చటగా ఉంది. 141 00:11:56,049 --> 00:11:58,051 చూడు, నీ… నీ సమస్యలు నీకు ఉన్నాయి. 142 00:11:58,635 --> 00:11:59,803 అది మాకు అర్థమైంది, కానీ… 143 00:12:01,305 --> 00:12:02,931 సెక్స్ వర్క్ అంతా కళాత్మకమే. 144 00:12:04,349 --> 00:12:07,227 ప్రదర్శన, ఫాంటసీ, కళ. 145 00:12:07,895 --> 00:12:11,565 నా ఉద్దేశం, మనం వేరే వాళ్లకి ఒక ఫాంటసీని అందించడానికి ప్రయత్నిస్తుంటాం. 146 00:12:11,648 --> 00:12:14,026 ఈ కాస్ట్యూమ్స్ చూడు. వీటి కోసం మనం పడే కష్టం చూడు. 147 00:12:14,109 --> 00:12:16,528 నిన్ను నువ్వు ఇంత తక్కువగా ఎలా అంచనా వేసుకుంటావు? 148 00:12:16,612 --> 00:12:18,655 రేపు నీకు చాలా కీలకమైన రోజు. 149 00:12:18,739 --> 00:12:22,534 బాబూ, నీకు ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకోవాలని ఉంటే, అది కూడా ఫర్వాలేదు. 150 00:12:24,953 --> 00:12:25,954 థాంక్స్, ఫ్రెండ్స్. 151 00:12:26,038 --> 00:12:27,289 రా చూద్దాం, ఓసి పిచ్చిదానా. 152 00:12:27,789 --> 00:12:29,583 - పిచ్చి పిల్ల. - పిచ్చి పిల్ల. 153 00:12:30,250 --> 00:12:32,419 - అందుకే తనతో మనం స్నేహం చేస్తాం. - అందుకే మనం తనని ఇష్టపడతాం కూడా. 154 00:12:32,920 --> 00:12:34,880 అది నాకు ఇవ్వు. నాకు ఇవ్వు. 155 00:12:44,890 --> 00:12:45,933 రెడీ? 156 00:12:46,016 --> 00:12:47,351 ఎప్పుడూ రెడీగానే ఉంటాను. 157 00:12:47,434 --> 00:12:48,519 మరి జింక్స్ ఇంకా షైయాన్ ఏరి? 158 00:12:48,602 --> 00:12:49,978 - ఈ దరిదాపుల్లో లేరు. - మంచిది. 159 00:12:50,771 --> 00:12:52,523 సరే. నువ్వు ఆటలు ఆడతావా? 160 00:12:52,606 --> 00:12:54,775 - ఏంటి? - ఈ రోజు గేమ్ డే. 161 00:12:54,858 --> 00:12:56,235 గ్లాడియేటర్ టైమ్. 162 00:12:59,696 --> 00:13:00,697 శభాష్ అమ్మాయి. 163 00:13:00,781 --> 00:13:02,199 శాంతి హస్తం. 164 00:13:02,282 --> 00:13:03,283 మంచిగా ఉండాలి. 165 00:13:10,123 --> 00:13:11,458 తిరిగి స్వాగతం. 166 00:13:14,711 --> 00:13:18,048 మనం మొదలుపెట్టడానికి ముందు, ఒక చిన్న వార్త చెప్పాలి. 167 00:13:18,799 --> 00:13:21,426 డాక్టర్ షార్ప్ నుండి నాకు ఎవాల్యుయేషన్ రిపోర్టులు వచ్చాయి. 168 00:13:23,303 --> 00:13:26,390 ముఖ్యంగా ప్రస్తావించిన అంశాలు ఏమిటో చెబుతాను. 169 00:13:29,434 --> 00:13:31,019 "నేను చూసినంత వరకూ, 170 00:13:31,103 --> 00:13:33,605 మార్గో మిల్లెట్ మానసికంగా ఫిట్ గా ఉంది 171 00:13:33,689 --> 00:13:37,651 ఇంకా బోడీ చట్టబద్ధమైన, ఫిజికల్ కస్టడీని పొందేందుకు ఆమె అర్హురాలు." 172 00:13:41,947 --> 00:13:43,740 - గొప్ప విషయం. - సరే మరి. 173 00:13:43,824 --> 00:13:46,618 మార్గో మానసిక స్థితి సరిగ్గా లేదన్న పిటిషనర్ అనుమానం మీద ఆధారపడే 174 00:13:46,702 --> 00:13:49,663 ఈ వివాదం తలెత్తింది. 175 00:13:50,664 --> 00:13:55,419 డాక్టర్ నివేదిక ఆధారంగా, ఇప్పుడు మీరు మీ పిటీషన్ ని వెనక్కి తీసుకుంటారా? 176 00:13:58,755 --> 00:13:59,882 నేను వాపసు తీసుకోను. 177 00:14:00,716 --> 00:14:01,717 ఎందుకని? 178 00:14:02,509 --> 00:14:05,596 నీ సాధారణ ఫిట్నెస్ ని నేను అనుమానించను, మార్గో. 179 00:14:05,679 --> 00:14:07,472 అది బోడీకి పాలు పట్టడం కావచ్చు, 180 00:14:07,556 --> 00:14:09,391 వాడి డైపర్ ని మార్చడం, లేదా ముక్కుని శుభ్రం చేయడం కావచ్చు… 181 00:14:09,474 --> 00:14:11,393 మంచిది. ఇంకేంటి మరి? 182 00:14:11,476 --> 00:14:16,023 అంటే, ఈ రోజుల్లో పిల్లలు ఇదివరకు ఎప్పుడూ లేనంతగా నైతిక సవాళ్లని ఎదుర్కొంటున్నారు. 183 00:14:16,106 --> 00:14:18,025 వాళ్లకి నైతికపరమైన పెంపకం అవసరం. 184 00:14:19,610 --> 00:14:20,694 నీ స్టూడెంట్ తో శృంగారం చేశావు. 185 00:14:20,777 --> 00:14:22,779 - సరే, మార్గో… - నీకు ఒక విషయం చెప్పాలి. 186 00:14:22,863 --> 00:14:24,573 నాకు పెళ్లయిందని నీకు తెలుసు, 187 00:14:24,656 --> 00:14:27,201 నాకు పిల్లలు ఉన్నారని, ఒక భార్య ఉందని నీకు తెలుసు. 188 00:14:27,284 --> 00:14:29,536 నువ్వు వాళ్ళ ముఖాలను చూడలేకపోయినంత మాత్రాన, 189 00:14:29,620 --> 00:14:32,080 వాళ్ళు నీ బాధితులు కారని అర్థం కాదు. 190 00:14:32,164 --> 00:14:35,000 నా భార్యని మోసం చేసే విషయంలో ఇద్దరమూ భాగస్వాములమే. కానీ తేడా ఏమిటంటే మనం పణంగా పెట్టిన అంశాలు. 191 00:14:35,083 --> 00:14:37,794 నేను అన్నీ కోల్పోవలసి వచ్చింది, నేను కోల్పోయాను కూడా. 192 00:14:37,878 --> 00:14:40,005 కానీ నీకు మాత్రం, ఇది ఒక ఆటవిడుపు. 193 00:14:40,589 --> 00:14:42,758 నేను మూర్ఖుడిని, కానీ నువ్వు క్రూరురాలివి. 194 00:14:42,841 --> 00:14:45,719 - నీకెంత ధైర్యం? - ఏది ఏమైనా, ఇక్కడ నిందించడం ముఖ్యం కాదు. 195 00:14:45,802 --> 00:14:47,012 ఇది జీవితంలో ముందుకు సాగడం గురించి. 196 00:14:47,095 --> 00:14:50,516 సరే. జీవితంలో ముందుకు సాగాలంటే బంధువులు, స్నేహితులు ఉండాలి, 197 00:14:50,599 --> 00:14:52,601 కానీ తనకి మాత్రం సెక్స్ వర్కర్లు తప్ప ఎవరూ లేరు, 198 00:14:52,684 --> 00:14:55,854 దాడులు చేసే తల్లిదండ్రులు, వారిలో ఒకరు హెరాయిన్ వ్యసనపరుడు, ఇంకా, 199 00:14:55,938 --> 00:14:59,274 తను ఒక మంత్రగత్తెని అని భ్రమపడే ఒక రూమ్ మేట్ ఆమె చుట్టూ ఉన్నారు. 200 00:14:59,358 --> 00:15:02,194 నేను జాయింట్ కస్టడీకి అయితే ఒప్పుకుంటాను. 201 00:15:03,737 --> 00:15:06,657 - మంచిది. - అవును, కానీ మొదటి రెండు సంవత్సరాలు, 202 00:15:06,740 --> 00:15:11,620 బోడీ ఇంకా మార్గోతో జరిగే అన్ని కలయికలు అధికారుల పర్యవేక్షణలోనే జరగాలని నా డిమాండ్. 203 00:15:13,455 --> 00:15:15,082 నీ చావు నువ్వు చావు. 204 00:15:15,165 --> 00:15:17,376 మనం ఒక అడుగు వెనక్కి వేద్దాం. 205 00:15:17,459 --> 00:15:19,419 అతను వెనక్కి చాలా పెద్ద అడుగు వేశాడు. 206 00:15:19,503 --> 00:15:23,382 మొదటగా, నువ్వు నా మీదకి చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీసెస్ వాళ్లని పంపించావు. 207 00:15:23,465 --> 00:15:26,218 తరువాత ఒక సైకియాట్రిస్టుతో నన్ను పరీక్ష చేయించావు. 208 00:15:26,301 --> 00:15:28,679 - మార్గో. - నువ్వు దేనికి భయపడుతున్నావు, మార్క్? 209 00:15:28,762 --> 00:15:31,306 - బోడీ నాలాగ పెరిగి పెద్దవాడవుతాడనా? - మార్గో. 210 00:15:31,390 --> 00:15:33,350 వాడు నీలాగ పెరిగి పెద్దవాడయితే ఏం చేయాలి? 211 00:15:33,433 --> 00:15:34,434 ఒక పిరికి వెధవలాగ. 212 00:15:34,518 --> 00:15:35,936 సరే. ఇంక ఇప్పుడు ఆపేద్దాం. 213 00:15:36,019 --> 00:15:37,563 - ఒక మానసిక రోగి… - ఇంక ఆపు. 214 00:15:37,646 --> 00:15:39,857 - …నా కొడుకుని పెంచడం నాకు ఇష్టం లేదు. - మార్గో. 215 00:15:43,610 --> 00:15:45,988 తను నా మీద దాడి చేసిందని రికార్డులో పెట్టండి. 216 00:15:46,071 --> 00:15:47,823 నా ఉద్దేశం, హింస అనేది ఆమె రక్తంలోనే ఉంది. 217 00:15:49,575 --> 00:15:54,246 తనని ఏం చేయకూడదని చెప్పారో అదే పనే చేసింది. 218 00:15:54,913 --> 00:15:56,164 అతడిని రెచ్చగొట్టింది. 219 00:15:57,749 --> 00:15:58,834 మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? 220 00:15:59,835 --> 00:16:01,378 కేసు పెద్ద కోర్టుకి వెళుతుంది. 221 00:16:02,629 --> 00:16:05,132 లేస్ చెప్పినదాని ప్రకారం, ఆమె కేసు ఒక దుర్మార్గుడైన జడ్జ్ దగ్గరకి వెళ్లిందట, 222 00:16:05,215 --> 00:16:08,844 అతను తన సొంత పిల్లల కస్టడీ కేసులో పోరాడి ఓడిపోయాడట. 223 00:16:08,927 --> 00:16:10,179 అది మంచి పరిణామం కాదు. 224 00:16:10,262 --> 00:16:11,638 తను మంచిగా ప్రవర్తించి ఉంటే సరిపోయేది. 225 00:16:11,722 --> 00:16:14,349 "మంచిగా ప్రవర్తించు. ఆవేశపడకు" అని లేస్ తనకి చెప్పింది. 226 00:16:14,433 --> 00:16:15,434 కానీ తను ఏం చేసింది? 227 00:16:15,517 --> 00:16:17,477 మార్గో తన తల్లి కూతురు. 228 00:16:20,022 --> 00:16:22,191 మన కుటుంబంలో ఎవ్వరూ వేధింపులని భరించలేరు. 229 00:16:25,152 --> 00:16:26,361 మనం ఇప్పుడు ఏం చేయాలి? 230 00:16:27,696 --> 00:16:30,991 - తను బహుశా… - పెద్ద కోర్టులో, విచారణ ఎప్పుడు జరుగుతుంది? 231 00:16:31,074 --> 00:16:36,079 వచ్చే మంగళవారం. మన అందరినీ లేస్ అక్కడికి రమ్మంది, మన మాజీ బంధువులు… 232 00:16:37,956 --> 00:16:39,458 - అందరినీ రమ్మంది. - అయితే మనం అక్కడ ఉంటాం. 233 00:16:40,459 --> 00:16:41,668 మొత్తం బంధుమిత్రులం అందరం. 234 00:16:41,752 --> 00:16:45,839 సరే, కానీ నువ్వు మెడలో లేదా ఇంకెక్కడయినా సూదులు గుచ్చుకుని రావద్దు… 235 00:16:49,092 --> 00:16:50,093 సారీ. 236 00:16:53,138 --> 00:16:56,600 ఆ జడ్జ్ గనుక బిడ్డని దూరం చేస్తే, మార్గోకి తన బిడ్డ ఎప్పటికీ దక్కడు. 237 00:16:57,309 --> 00:16:58,769 తను వాడిని ఎప్పటికీ చూడలేదు. 238 00:17:00,521 --> 00:17:05,901 సరే, వాస్తవానికి, ఈ రూమ్ కేటీ ఇంకా కేథరీన్ కి చెందినది. 239 00:17:05,983 --> 00:17:10,864 ఇంకా ఈ కథలో మనం వాళ్లని 'దుష్ట సవతి అక్కాచెల్లెళ్ళు' అని పిలుద్దాం. 240 00:17:10,948 --> 00:17:13,742 వాళ్లు దుష్టులు కారు. కేవలం తప్పులు ఎంచేవారు మాత్రమే. 241 00:17:15,202 --> 00:17:16,494 వాళ్లు దుష్టులు. 242 00:17:16,578 --> 00:17:19,039 వాడి మనసులో ఇతరుల పట్ల చులకన భావనలు నూరిపోయకు. 243 00:17:19,122 --> 00:17:20,123 మంచిది. 244 00:17:20,665 --> 00:17:23,335 మరి ఆ తరువాత ఈ గదిలో మీ తాతయ్య ఉండేవాడు, 245 00:17:23,417 --> 00:17:29,591 ఇంకా మనం ఆయనని మాట్లాడే ముచ్చటైన ఎలుగుబంటి అని పిలుద్దాం. 246 00:17:29,675 --> 00:17:31,260 ఆయనని మనం రేపు కలుస్తాం. 247 00:17:31,844 --> 00:17:34,012 నువ్వు తాతయ్యనీ, సూసీని కలవచ్చు. 248 00:17:35,013 --> 00:17:36,014 హేయ్. 249 00:17:36,515 --> 00:17:37,558 - అమ్మా. - హాయ్. 250 00:17:38,100 --> 00:17:40,060 నువ్వు, నిశ్శబ్దంగా ఉండు, నేను నిన్ను ముట్టుకోను. 251 00:17:41,937 --> 00:17:43,105 మమ్మల్ని కాసేపు మాట్లాడుకోనిస్తావా, సూసీ? 252 00:17:43,188 --> 00:17:44,982 అలాగే, అలాగే. 253 00:17:45,065 --> 00:17:48,944 ఈ అందమైన కథ మిగతా భాగాన్ని మనం పూర్తి చేయాలి, కదా? 254 00:17:54,575 --> 00:17:56,785 - ఏంటి సంగతి? - అంటే… 255 00:17:58,412 --> 00:17:59,580 రేపు చాలా ముఖ్యమైన రోజు. 256 00:18:01,415 --> 00:18:04,918 నువ్వు కోర్టుకి వేసుకుని వెళ్లడానికి 257 00:18:05,419 --> 00:18:07,087 షూస్ ఇంకా ఒక కార్టియర్ దుస్తులు తీసుకువచ్చాను, 258 00:18:07,171 --> 00:18:12,634 వీటిని వేసుకుని నువ్వు తెలివైన దానిలా ఇంకా బాధ్యత గలదానిలా కనిపిస్తావు 259 00:18:12,718 --> 00:18:15,304 ఇంకా మన బుజ్జి బాబుకి చిన్న డ్రెస్ కూడా తెచ్చాను. 260 00:18:15,387 --> 00:18:18,056 ఏంటి… ఇక్కడ ఏం జరుగుతోంది? 261 00:18:19,850 --> 00:18:21,101 అంటే, ఇక్కడ… 262 00:18:21,185 --> 00:18:24,521 నా స్పేస్ ఎలియన్ ఫోటో షూట్ జరుగుతోంది… 263 00:18:24,605 --> 00:18:27,608 సరే. నీ… నీ ఓన్లీఫ్యాన్స్ వీడియోల కోసం. 264 00:18:27,691 --> 00:18:28,775 - అవును. - సరే. 265 00:18:29,359 --> 00:18:30,360 కానీ, 266 00:18:30,944 --> 00:18:36,575 చాలామందికి సైన్స్ ఫిక్షన్ అన్నా స్పేస్ ఎలియన్స్ అన్నా ఇష్టం, కాబట్టి… 267 00:18:37,492 --> 00:18:41,955 అవును, నేను… నువ్వు అది చాలా బాగా రాసి ఉంటావని ఆశిస్తున్నాను. 268 00:18:44,124 --> 00:18:45,125 అమ్మా, 269 00:18:46,293 --> 00:18:49,129 నువ్వు ఈ విషయం గురించి మానసికంగా సిద్ధంగా ఉండటం మంచిది. 270 00:18:49,213 --> 00:18:50,964 ఇది ఈ రోజు లేదా రేపో జరగదు 271 00:18:51,048 --> 00:18:54,510 లేదా అసలు ఆ కస్టడీ విషయం తేలేవరకు ఎప్పటికీ జరగదు. 272 00:18:54,593 --> 00:18:58,347 కానీ ఏదో ఒక దశలో… 273 00:19:00,057 --> 00:19:06,188 నా సృజనాత్మకతని సంతృప్తిపర్చుకోవడానికి ఇంకా ఆర్థిక భద్రత కోసం 274 00:19:07,105 --> 00:19:09,233 నేను కళాత్మకంగా… 275 00:19:12,569 --> 00:19:14,780 నా ప్రేమని పంచుతాను. 276 00:19:21,370 --> 00:19:22,371 సరే. 277 00:19:25,040 --> 00:19:26,083 సరే… 278 00:19:31,463 --> 00:19:32,464 నూడుల్, 279 00:19:34,424 --> 00:19:38,262 నా పాత ఇల్లు, నా ఫేస్ క్రీములు, అన్నీ వదిలేస్తాను. 280 00:19:38,345 --> 00:19:40,430 నేను… నేను డబ్బు సంపాదిస్తాను. 281 00:19:43,016 --> 00:19:44,017 చూడు, మనం… 282 00:19:45,060 --> 00:19:47,521 - మనం కలిసి ఈ సమస్యని పరిష్కరిద్దాం. - నేను అన్ని లెక్కలూ వేసుకున్నాను, అమ్మా. 283 00:19:48,021 --> 00:19:50,482 హెల్త్ కేర్, చైల్డ్ కేర్, రెంట్, అన్నింటికీ ఆ డబ్బు సరిపోతుంది. 284 00:19:50,566 --> 00:19:51,942 ఇంకా నేను ఆ పనిని ఇంటి నుండే చేయచ్చు. 285 00:19:55,529 --> 00:19:58,448 నిజంగా చెప్పాలంటే, నన్ను ఆపడానికి నువ్వు డబ్బు ఇచ్చినా కూడా, 286 00:20:00,117 --> 00:20:01,493 నేను ఆపుతానని అనుకోవడం లేదు. 287 00:20:04,496 --> 00:20:06,540 ఈ గది ఇంకా పూర్తి కాలేదు. 288 00:20:06,623 --> 00:20:08,417 కానీ నువ్వు నన్ను నమ్మాలి. 289 00:20:09,084 --> 00:20:11,795 ఇక్కడ నుండి బయటకి వచ్చేదంతా కళ మాత్రమే. 290 00:20:12,296 --> 00:20:16,383 క్రియేటివ్ గా ఉండే సైన్స్ ఫిక్షన్ అద్భుతం. 291 00:20:20,095 --> 00:20:23,390 ఆ అద్భుతం నీ మర్మాంగమే. 292 00:20:25,893 --> 00:20:28,896 అలా అనకు, అదేదో అసహ్యకరమైనదిలా అనిపిస్తోంది. 293 00:20:31,148 --> 00:20:34,943 నేను ఆ మాట ఎక్కడ విన్నానో తెలుసా? శరీరాలు అసహ్యకరమైనవి కావు అని? 294 00:20:35,986 --> 00:20:38,113 - ఎల్మో? - నాకు మూడేళ్ల వయసప్పుడు, 295 00:20:38,197 --> 00:20:39,907 నువ్వు నగ్నంగా ఉండగా నేను లోపలికి వచ్చేశాను. 296 00:20:41,366 --> 00:20:42,618 నీ పూర్తి అందమైన రూపంలో ఉన్నావు. 297 00:20:42,701 --> 00:20:44,786 అప్పుడు నువ్వు అదే చెప్పావు, ఇది నా వైభవం అని. 298 00:20:45,454 --> 00:20:46,997 - నీకు గుర్తుందా? - లేదు. 299 00:20:47,080 --> 00:20:51,168 పైగా ఆ హ్యూమన్ అనాటమీ గురించి… 300 00:20:54,087 --> 00:20:56,298 ఆడవాళ్ళు సిగ్గుపడాల్సిన అవసరం లేదంటూ 301 00:20:56,381 --> 00:21:00,511 నువ్వు ఇచ్చిన ఆ సుదీర్ఘ ఉపన్యాసం ఉంది చూడు. 302 00:21:00,594 --> 00:21:01,803 కానీ నువ్వు సిగ్గుపడలేదు. 303 00:21:03,555 --> 00:21:06,892 నిజానికి, ఈ భూమి మీద నీదే బెస్ట్ అని చెప్పావు. 304 00:21:08,018 --> 00:21:09,853 నేను ఆ మాట అనలేదు. 305 00:21:09,937 --> 00:21:11,396 - నేను ఆ మాట అనలేదు. - అవును. 306 00:21:11,897 --> 00:21:14,191 ఓహ్, దేవుడా. 307 00:21:14,274 --> 00:21:16,527 కానీ, నేను… 308 00:21:17,236 --> 00:21:18,362 నేను చాలా అతిశయంగా మాట్లాడి ఉంటాను. 309 00:21:19,279 --> 00:21:20,989 నేను కంగారుపడిపోయాను. 310 00:21:21,073 --> 00:21:23,784 నువ్వు హఠాత్తుగా ఊడిపడ్డావు 311 00:21:23,867 --> 00:21:27,454 - దానితో… దానితో… ఏదేదో వాగేశాను… - భూమి మీద వైభవం! 312 00:21:29,289 --> 00:21:30,916 సరే. నువ్వు ఈ విషయాన్ని కోర్టులో ప్రస్తావించకూడదు. 313 00:21:57,484 --> 00:21:58,485 హేయ్. 314 00:21:59,820 --> 00:22:01,530 అమ్మా, నాకు భయంగా ఉంది. 315 00:22:01,613 --> 00:22:02,865 హేయ్, హేయ్, హేయ్, హేయ్. 316 00:22:03,740 --> 00:22:05,200 ఇలా రా, నాకు తెలుసు, నాకు తెలుసు. 317 00:22:05,742 --> 00:22:08,245 నాకు తెలుసు, నాకు తెలుసు, నాకు తెలుసు, సరే, నాకు తెలుసు. 318 00:22:08,745 --> 00:22:10,747 నాకు తెలుసు, బంగారం. నాకు తెలుసు, తెలుసు. 319 00:22:11,331 --> 00:22:13,709 - నాకు చాలా భయంగా ఉంది. - తెలుసు. నువ్వు భయపడుతున్నావని తెలుసు, నూడుల్. 320 00:22:20,257 --> 00:22:22,593 నా బిడ్డని నా నుంచి తీసుకుపోతే నేనేం చేయాలి? 321 00:22:22,676 --> 00:22:24,678 అది జరగని పని. లేదు. 322 00:22:26,096 --> 00:22:27,556 మనం ఈ కేసుని గెలవబోతున్నాం. 323 00:22:36,648 --> 00:22:38,525 ఫులర్టన్ సిటీ, కాలిఫోర్నియా 324 00:22:38,609 --> 00:22:40,819 ఫులర్టన్ సిటీ హాల్ 325 00:23:08,805 --> 00:23:09,848 అంతా రెడీనా? 326 00:23:10,432 --> 00:23:12,059 - చాలా వరకూ. - మంచిది. 327 00:23:12,559 --> 00:23:14,394 చూడు, మనం ముందే అనుకున్నట్లుగా, 328 00:23:14,978 --> 00:23:16,355 స్థిరంగా ఉండు కానీ వినయంగా ప్రవర్తించు. 329 00:23:17,105 --> 00:23:18,357 నేను మూత్రం పోసుకోవాలి. 330 00:23:18,440 --> 00:23:19,566 అలాగే. అదిగో అక్కడ ఉంది. 331 00:23:20,317 --> 00:23:22,819 ఇంకా కోర్టులో సభ్యత గురించి మీకు మళ్లీ గుర్తు చేస్తున్నాను. 332 00:23:23,612 --> 00:23:25,781 ఈ జడ్జ్ చాలా నస మనిషి, కానీ న్యాయంగా ఉంటాడు, కాబట్టి… 333 00:23:26,365 --> 00:23:27,866 సాక్ష్యం చెప్పడానికి మమ్మల్ని కూడా పిలుస్తారా? 334 00:23:27,950 --> 00:23:31,203 అది నాకు అనుమానమే, కానీ జడ్జ్ ఆయన కాబట్టి, ఏదైనా జరగచ్చు. 335 00:23:43,757 --> 00:23:46,552 సరే, బోడీతో పాటు మీరంతా ఇక్కడ వెయిట్ చేయండి. 336 00:23:46,635 --> 00:23:49,012 మాకు ఏదైనా అవసరమైతే, మీకు తెలియజేస్తాను, సరేనా? 337 00:24:31,597 --> 00:24:33,265 - అంతా సిద్ధమే కదా? - సిద్ధం. 338 00:24:34,600 --> 00:24:35,726 అన్నింటికీ పూర్తిగా రెడీగా ఉన్నాం. 339 00:24:35,809 --> 00:24:36,977 ఎక్స్ ప్రెషన్ ఇలాగ ఉంటే సరిపోతుందా? 340 00:24:38,187 --> 00:24:39,188 అలాగే ఉండాలి. 341 00:24:41,481 --> 00:24:43,317 నా చిన్నారి కూతురు కోసం నువ్వు ఈ కేసు గెలవాలి. 342 00:24:43,984 --> 00:24:45,068 ఈ కేసుని తను గెలుచుకోవాలి. 343 00:24:46,445 --> 00:24:47,821 కానీ నేను తన వెన్నంటే ఉంటాను. 344 00:24:50,532 --> 00:24:51,533 సారీ. 345 00:24:53,577 --> 00:24:55,037 - దేనికి? - నాకు తెలియదు. 346 00:24:55,621 --> 00:24:56,622 బహుశా… 347 00:24:57,915 --> 00:24:58,916 బహుశా అన్నింటికీ అనుకుంటా. 348 00:24:58,999 --> 00:25:00,792 మార్గో పరిస్థితి, జింక్స్… 349 00:25:01,585 --> 00:25:03,337 అందుకోసం నువ్వెందుకు సారీ చెబుతావు? 350 00:25:03,420 --> 00:25:05,631 అంటే, అవును, బహుశా నేను చెప్పకూడదేమో. 351 00:25:07,299 --> 00:25:10,802 జీవితంలో నేను చాలామంది వ్యక్తుల్ని చూశాను, వాళ్లు తమకి తాము క్షమాపణలు చెప్పుకోవాలి. 352 00:25:10,886 --> 00:25:12,721 వాళ్లలో నువ్వు మాత్రం ఉండవు. 353 00:25:15,557 --> 00:25:16,558 థాంక్యూ. 354 00:25:20,938 --> 00:25:23,357 పూర్తిగా సిద్ధంగా ఉండు. 355 00:25:25,150 --> 00:25:26,151 సరే. 356 00:25:31,698 --> 00:25:33,242 పూర్తిగా సిద్ధంగా ఉండు. 357 00:25:33,325 --> 00:25:34,660 పూర్తిగా సిద్ధంగా ఉండు. 358 00:25:40,499 --> 00:25:41,500 హాయ్. 359 00:25:42,209 --> 00:25:43,710 సరే. అక్కడ కూర్చో. 360 00:25:43,794 --> 00:25:45,754 వాళ్లు కె.సి. ఇంకా రోజ్ లని కూడా పిలిపించారు. 361 00:25:45,838 --> 00:25:48,757 - అవును. అవును, నేను అది చూశాను. - అతను వాళ్లని సాక్ష్యానికి ఎందుకు పిలిపించాడు? 362 00:25:50,175 --> 00:25:51,552 మనం కేసు మీదే ధ్యాస పెడదాం. 363 00:25:53,011 --> 00:25:54,012 అందరూ లేవండి. 364 00:25:55,097 --> 00:25:58,600 కేసు నెంబరు 32643, మిల్లెట్ విషయంలో, 365 00:25:59,184 --> 00:26:01,311 హానరబుల్ జస్టిస్ ఆండ్రూ స్పెన్స్ అధ్యక్షత వహిస్తున్నారు, 366 00:26:01,395 --> 00:26:03,564 ఈ కేసు ఇప్పుడు సెషన్ లో ఉంది. దయచేసి కూర్చోండి. 367 00:26:03,647 --> 00:26:06,149 నేను అన్ని పేపర్లూ చదివాను, కానీ ఇదంతా చెత్త వాదనలా ఉంది. 368 00:26:06,233 --> 00:26:08,235 ఒక బిడ్డ కస్టడీ వివాదం ఈ స్థాయికి చేరుకుంటే, 369 00:26:08,318 --> 00:26:11,697 అది సుపీరియర్ కోర్టు జడ్జ్ దగ్గరకి వస్తే, మూర్ఖత్వం కూడా ఇంత వరకూ వస్తుంది. 370 00:26:11,780 --> 00:26:12,990 మీరు, సర్, లేచి నిలబడండి. 371 00:26:16,618 --> 00:26:17,995 మీరు ఒక స్టూడెంట్ కి కడుపు చేశారు, 372 00:26:18,579 --> 00:26:20,497 కానీ ఇప్పుడు బిడ్డ కస్టడీ కోరాలని ఏ ధైర్యంతో అడుగుతున్నారు? 373 00:26:20,581 --> 00:26:22,583 మీకు చెబుతాను, ఇప్పుడే చెబుతాను మిస్టర్ కన్న తండ్రి గారూ, 374 00:26:22,666 --> 00:26:23,834 ఈ కేసు మురికి కంపు కొడుతోంది, 375 00:26:23,917 --> 00:26:26,461 ఆ కంపు నీ దగ్గరే మొదలైందని నమ్మడానికి నాకు బలమైన కారణాలు ఉన్నాయి. 376 00:26:27,254 --> 00:26:28,839 ఆ నిందకు నేను… నేను అర్హుడినే. 377 00:26:29,423 --> 00:26:32,467 అయినా కూడా మిస్ మిల్లెట్ ని క్షోభ పెట్టడానికి మీరు ఇక్కడికి వచ్చారన్న మాట. 378 00:26:36,054 --> 00:26:37,973 కానీ, నేను కూడా క్షోభపడ్డాను. 379 00:26:38,056 --> 00:26:40,350 - అది ఎవరు చేసిన పొరపాటు? - తప్పు నాదే. 380 00:26:41,059 --> 00:26:45,147 యువర్ హానర్, నేను చేసిన పనికి నన్ను చూసుకుంటే నాకే సిగ్గుగా ఉంది. 381 00:26:46,899 --> 00:26:50,819 కానీ అద్దంలో నన్ను నేను చూసుకున్నప్పుడు, 382 00:26:50,903 --> 00:26:52,863 నాకు స్ఫురించే ప్రధానమైన ప్రశ్న, "బిడ్డ సంగతి ఏంటి?" అనేదే. 383 00:26:53,572 --> 00:26:55,824 ఇది ఎవరు గెలుస్తారు అనేదాని గురించి కాదు. 384 00:26:55,908 --> 00:26:59,703 ఇది… ఇది ఒక అమాయకపు బిడ్డ ఓడిపోకుండా కాపాడుకోవడం గురించి. 385 00:27:01,705 --> 00:27:05,542 మార్గో ఒక సెక్స్ వర్కర్. ఆమె ఆన్ లైన్ లో ఈ వారం కూడా ఫోటోలు పోస్టు చేసింది. 386 00:27:06,293 --> 00:27:08,253 నేను మరింత స్థిరమైన జీవితాన్ని అందించగలను. 387 00:27:09,129 --> 00:27:10,589 ఇంకా నేను ఆ పని చేస్తాను కూడా. 388 00:27:12,299 --> 00:27:13,300 మరి నువ్వు. 389 00:27:18,138 --> 00:27:20,057 నిన్ను చూసుకుని గర్వపడుతున్నావు కదా, యంగ్ లేడీ? 390 00:27:20,807 --> 00:27:23,602 ఎవరైనా తమని తాము చూసుకుని గర్వపడతారు అనుకోను, యువర్ హానర్. 391 00:27:23,685 --> 00:27:24,686 అదే నీ జవాబు అంటావా? 392 00:27:25,896 --> 00:27:28,190 నేను బోడీకి మంచి ఇంటిని అందించాను. 393 00:27:29,525 --> 00:27:32,945 నా బిడ్డని నా ప్రేమతో, ఇంకా వాడి తాతయ్య, అమ్మమ్మల ప్రేమతో పెంచుతున్నాను. 394 00:27:33,028 --> 00:27:34,821 నేను నా బిడ్డకి ఏ లోటూ లేకుండా చూసుకుంటున్నాను. 395 00:27:35,489 --> 00:27:38,951 కేవలం నేను చేసే పని కేవలం కొందరికి రుచించడం లేదు కాబట్టి, 396 00:27:39,034 --> 00:27:43,622 నేను ఒక తల్లిగా అనర్హురాలిని అనో, చట్ట వ్యతిరేకం లేదా తప్పు చేస్తున్నానని అనడం సబబు కాదు. 397 00:27:44,456 --> 00:27:48,418 నా జవాబు చెప్పమంటారా? అవును, నేను గర్వపడుతున్నాను. 398 00:27:49,127 --> 00:27:50,838 తండ్రికి కస్టడీ ఇవ్వాలన్న వాదనని నువ్వు అంగీకరించవు కదా. 399 00:27:52,381 --> 00:27:53,674 అతను బోడీకి అపరిచితుడు. 400 00:27:53,757 --> 00:27:55,217 అతను అసమర్థుడు అంటావా? ప్రమాదకారి అంటావా? 401 00:27:56,134 --> 00:27:57,803 అతను పరిచయం లేనివాడు అంటాను. 402 00:28:01,431 --> 00:28:03,225 మీరు, సర్. మీరు బిడ్డ తాతయ్య కదా? 403 00:28:04,101 --> 00:28:06,061 - నేను తాతయ్యని. - మిమ్మల్ని కలవడం సంతోషం. నన్ను కలవడం సంతోషమేనా? 404 00:28:06,144 --> 00:28:08,522 మీరు మనుషుల్ని కలవడానికి ఇష్టపడతారా? ఎవరినైనా కలిసినప్పుడు షేక్ హ్యాండ్ ఇస్తారా? 405 00:28:08,605 --> 00:28:10,607 అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చినట్లుగా నాకు కూడా షేక్ హ్యాండ్ ఇస్తారా? 406 00:28:10,691 --> 00:28:12,150 నేను అలా చేయను. 407 00:28:12,234 --> 00:28:13,735 ఈ మనిషికి మీరు క్షమాపణ చెప్పారా? 408 00:28:13,819 --> 00:28:15,112 - నేను చెప్పలేదు. - ఎందుకని? 409 00:28:15,195 --> 00:28:16,321 రిస్ట్రెయినింగ్ ఆర్డర్. 410 00:28:18,574 --> 00:28:20,701 - మీరు డ్రగ్స్ తీసుకుంటారా? - మెథాడోన్. 411 00:28:20,784 --> 00:28:23,203 - మీరు వ్యసనపరుడా? - వంద శాతం. 412 00:28:23,287 --> 00:28:26,206 బిడ్డకి మీరు సంరక్షకులు కదా. బిడ్డతో మీరు ఒంటరిగా ఉన్నారా? 413 00:28:26,290 --> 00:28:30,127 ఒకసారి నేను తిరిగి డ్రగ్స్ వాడాను, దానితో బిడ్డ సంరక్షణ వదిలేసి ఇల్లు విడిచి వెళ్లిపోయాను. 414 00:28:32,546 --> 00:28:34,965 ఇంకా అమ్మమ్మ. అమ్మమ్మని ఇంట్లో విడిచిపెట్టి వచ్చారా? 415 00:28:36,967 --> 00:28:38,135 నేనే బిడ్డ అమ్మమ్మని. 416 00:28:45,225 --> 00:28:47,603 మీకు మనుషుల్ని కొట్టడం, మూతి మీద గుద్దడం ఇష్టమా? 417 00:28:48,854 --> 00:28:52,858 కేవలం ఆమెనే కొట్టాను, క్షమాపణలు చెప్పాను. 418 00:28:53,859 --> 00:28:57,196 మీరు, మేడమ్. మీరు ఆమెతో ఏం అన్నారు? 419 00:28:58,030 --> 00:28:59,615 నాకు నిజంగా గుర్తు లేదు. 420 00:28:59,698 --> 00:29:02,075 మీరు అన్నదానికి మీ మూతి మీద దాడి జరిగింది. అయినా మీకు గుర్తులేదా? 421 00:29:04,745 --> 00:29:08,498 నా కొడుకుని ఆమె కూతురు లైంగికంగా వేధిస్తుంటే నేను అభ్యంతరం చెప్పాను. 422 00:29:08,582 --> 00:29:12,377 "స్నాటీ, ర్యాటీ." మీరు ఈ పదాలు ఉపయోగించారా? 423 00:29:16,840 --> 00:29:19,426 సరే, ఇక్కడ అందరూ బాగానే పోగయ్యారు, కదా? 424 00:29:22,513 --> 00:29:23,597 మీరు ఎవరు? 425 00:29:23,680 --> 00:29:25,182 నేను సవతి తాతయ్యని. 426 00:29:25,265 --> 00:29:26,475 మిమ్మల్ని లేచి నిలబడమని నేను అడిగానా? 427 00:29:29,895 --> 00:29:31,271 ఇంకా వెనుక ఉన్న ఆ ఇద్దరు. 428 00:29:32,231 --> 00:29:34,441 నువ్వు సాక్షులుగా పిలిపించిన ఇద్దరు సెక్స్ వర్కర్లు వాళ్లే కదా? 429 00:29:34,525 --> 00:29:36,985 - వాళ్లే, యువర్ హానర్. - సెక్స్ వర్కర్లు 430 00:29:37,069 --> 00:29:39,488 తల్లిదండ్రులు కావడానికి అనర్హులని ప్రకటించే చట్టం ఏదీ లేదు. 431 00:29:39,571 --> 00:29:43,534 యువర్ హానర్, మా వాదన మొత్తం కుటుంబం గురించి, 432 00:29:44,034 --> 00:29:47,871 సెక్స్ వర్క్ చేసే తల్లి, డ్రగ్ వ్యసనపరుడైన తాత, హింసకు పాల్పడే అమ్మమ్మల గురించి. 433 00:29:47,955 --> 00:29:49,456 - నేను మాట్లాడవచ్చా? - ప్లీజ్. 434 00:29:49,540 --> 00:29:50,916 - వద్దు, జింక్స్… - ఈ… ఈ వ్యక్తి 435 00:29:50,999 --> 00:29:52,501 - నా ఫ్యామిలీని కించపరిచాడు. - జింక్స్, నేను చెప్పా… జింక్స్! 436 00:29:52,584 --> 00:29:53,794 కూర్చో. 437 00:29:59,675 --> 00:30:01,260 - బిడ్డని లోపలికి తీసుకురండి. - అలాగే. 438 00:30:03,470 --> 00:30:05,305 నాన్నా, నువ్వు అలా ఆవేశపడకూడదు. 439 00:30:05,389 --> 00:30:07,057 ఆయన నిన్ను పిలిచినప్పుడు మాట్లాడు. 440 00:30:07,140 --> 00:30:10,811 నువ్వు రింగులోకి దూకి కుస్తీ పట్టడానికి ఇది రెజ్లింగ్ ఫైట్ కాదు. 441 00:30:18,277 --> 00:30:19,278 ఇక్కడి వరకూ తీసుకురండి. 442 00:30:22,906 --> 00:30:25,534 - నువ్వేనా ఆ రూమ్ మేట్ వి? - అవును, హా. 443 00:30:25,617 --> 00:30:27,369 వీడే ఆ చిన్నారి బోడీ. 444 00:30:42,968 --> 00:30:44,344 బిడ్డని వాడి తల్లికి అందించండి, ప్లీజ్. 445 00:30:49,099 --> 00:30:50,559 ఇదిగో అమ్మ. 446 00:30:58,734 --> 00:31:02,321 ఇంకా పిటీషనర్ దాఖలు చేసిన పిటీషన్ లో ఒక కుటుంబం గురించి ప్రస్తావించారు. 447 00:31:02,404 --> 00:31:05,324 - ఇక్కడ ఉన్నది ఆ కుటుంబమేనా? - అవును, సర్. 448 00:31:06,700 --> 00:31:07,993 బిడ్డని తాతకి అందివ్వండి. 449 00:31:17,336 --> 00:31:18,462 హేయ్, చిన్న బాబు. 450 00:31:19,546 --> 00:31:20,631 ఏం జరుగుతోంది? 451 00:31:21,882 --> 00:31:23,342 ఏం జరుగుతోంది? 452 00:31:29,139 --> 00:31:30,307 బేబీని అమ్మమ్మకి ఇవ్వండి. 453 00:31:41,985 --> 00:31:42,986 హేయ్. 454 00:31:57,709 --> 00:31:58,919 ఇదిగో వచ్చేశావు. 455 00:32:01,672 --> 00:32:04,675 హేయ్… హాయ్. హాయ్. 456 00:32:10,472 --> 00:32:11,473 హాయ్. 457 00:32:12,307 --> 00:32:13,308 హాయ్, బేబీ. 458 00:32:16,728 --> 00:32:17,729 కన్నీళ్లు ఎందుకు వస్తున్నాయి? 459 00:32:20,566 --> 00:32:21,692 పోలెన్ అలెర్జీ. 460 00:32:24,778 --> 00:32:26,238 బిడ్డని తండ్రి దగ్గరకి తీసుకువెళ్లండి. 461 00:32:28,448 --> 00:32:29,449 సరే. 462 00:33:11,325 --> 00:33:12,326 మీరు ఎందుకు ఏడుస్తున్నారు? 463 00:33:14,036 --> 00:33:16,038 నా బిడ్డని నేను ఎత్తుకోవడం ఇదే మొదటిసారి. 464 00:33:18,707 --> 00:33:21,376 బిడ్డని తను ఎత్తుకోవడం చూస్తుంటే… 465 00:33:23,712 --> 00:33:28,800 నా తప్పుడు నిర్ణయాలే అయాచిత వరంగా మారాయని నాకు అనిపించింది. 466 00:33:30,969 --> 00:33:31,970 వాళ్లకి. 467 00:33:34,097 --> 00:33:35,098 నాకు కూడా. 468 00:33:39,353 --> 00:33:40,979 నేను వీడిని ఎలా ఎత్తుకున్నానో చూడు. 469 00:33:42,856 --> 00:33:45,234 నేను వీడిని ఎత్తుకున్నట్లుగా. 470 00:33:47,236 --> 00:33:49,655 ఒక తల్లి తన బిడ్డని ఎత్తుకున్నట్లుగా. 471 00:33:52,658 --> 00:33:54,034 వీడు నా కొడుకు. 472 00:33:56,411 --> 00:33:57,412 నేను వీడి తల్లిని. 473 00:33:59,414 --> 00:34:00,666 నేను వీడి తల్లిని. 474 00:34:23,688 --> 00:34:25,399 ఈ బిడ్డకి తన తండ్రి గురించి తెలియాలి. 475 00:34:26,817 --> 00:34:29,527 ప్రాథమిక కస్టడీ తల్లికి దక్కుతుంది. అతను నెలలో రెండు వారాంతాలు బిడ్డని తీసుకెళ్లవచ్చు. 476 00:34:29,610 --> 00:34:31,737 నా క్లర్క్ నా తీర్పుని రాసి ఆర్డర్ జారీ చేస్తాడు. కోర్టు వాయిదా వేయడమైనది. 477 00:34:33,156 --> 00:34:34,616 - ఇప్పుడు ఏం జరిగింది? - ఏం… ఏం… ఏం జరిగింది? 478 00:34:35,367 --> 00:34:36,784 నువ్వు కేసు గెలిచావు. 479 00:34:38,328 --> 00:34:39,580 నువ్వు గెలిచావు. 480 00:34:40,205 --> 00:34:41,415 నా బిడ్డ. 481 00:34:47,838 --> 00:34:48,839 హాయ్. 482 00:34:49,505 --> 00:34:52,009 హేయ్. అదీ. 483 00:34:54,219 --> 00:34:55,762 ఇదంతా నిజమా? 484 00:34:55,846 --> 00:34:56,847 బాగా చేశావు. 485 00:35:01,226 --> 00:35:02,227 సరే. 486 00:35:03,145 --> 00:35:04,146 సరే. 487 00:35:09,109 --> 00:35:10,903 నేను నిజానికి చాలా మంచి తండ్రిని. 488 00:35:13,655 --> 00:35:15,407 నా గురించి నీకు తెలిసినప్పుడు నీకు అది అర్థమవుతుంది. 489 00:35:17,951 --> 00:35:18,952 అది మంచిది. 490 00:35:19,745 --> 00:35:22,539 ఎందుకంటే వీడికి నువ్వు దగ్గరవ్వాలని నేను నిజంగా కోరుకుంటున్నాను. 491 00:35:24,458 --> 00:35:26,335 ఇప్పుడయినా, తరువాతయినా. 492 00:35:29,755 --> 00:35:31,048 ఇతను మీ నాన్న. 493 00:35:32,674 --> 00:35:33,675 హాయ్. 494 00:35:40,516 --> 00:35:43,268 సరే, ఈ రాత్రికి నేను నా ప్రత్యేకమైన వేడుక స్పెషల్ లసాన్యా చేస్తున్నాను. 495 00:35:43,352 --> 00:35:44,561 అందరూ ఆహ్వానితులే. 496 00:35:44,645 --> 00:35:47,105 నేను సూపర్ మార్గరిటాలు చేస్తాను. 497 00:35:47,189 --> 00:35:48,190 - హాయ్. - అదిగో తను వచ్చింది. 498 00:35:48,273 --> 00:35:49,816 - కంగ్రాట్యులేషన్స్! - కంగ్రాట్స్. 499 00:35:49,900 --> 00:35:50,943 - థాంక్యూ. - నువ్వు గెలిచావు. 500 00:35:51,026 --> 00:35:52,361 - హాయ్, బుజ్జి బంగారం. - నువ్వు గెలిచావు. 501 00:35:52,444 --> 00:35:54,738 - నువ్వు గెలిచావు, బోడీ! - అవును, నువ్వు సాధించావు! నువ్వు సాధించావు! 502 00:35:54,821 --> 00:35:56,073 - మనం సాధించావు! - ఓహ్, దేవుడా. 503 00:35:56,156 --> 00:35:58,033 - ఇదంతా చాలా గొప్పగా ఉంది. - నేను ఒక మాట చెప్పాలి, 504 00:35:58,116 --> 00:36:00,285 మీరిద్దరూ… మీరిద్దరూ చాలా హాట్ గా కనిపిస్తున్నారు. 505 00:36:01,703 --> 00:36:02,704 ఆ మాట నువ్వు అంటున్నావా? 506 00:36:02,788 --> 00:36:04,289 థాంక్యూ. 507 00:36:04,373 --> 00:36:08,752 అన్నట్లు, చైల్డ్ ప్రొటెక్టివ్ సర్వీసెస్ వాళ్లకి నేను ఫోన్ చేయలేదు. 508 00:36:10,045 --> 00:36:11,046 ఆ పని చేసింది నేను కాదు. 509 00:36:13,549 --> 00:36:14,716 వావ్. 510 00:36:14,800 --> 00:36:16,885 అనామకంగా చేసే ఫిర్యాదులకు వాళ్లు స్పందించలేరు. 511 00:36:16,969 --> 00:36:18,846 నా ఉద్దేశం, అది నమ్మకమైన వ్యక్తుల నుంచి రావాలి. 512 00:36:19,805 --> 00:36:23,141 అతను చేయకపోతే, మరి… ఇంకెవరు చేశారు? 513 00:36:24,643 --> 00:36:25,853 ఎవరు చేస్తారు? 514 00:36:28,230 --> 00:36:30,691 నేను… కేవలం ఒక… 515 00:36:32,234 --> 00:36:33,527 ముందస్తు జాగ్రత్త చర్యగా చేశాను. 516 00:36:35,445 --> 00:36:39,449 బోడీ క్షేమంగా ఉన్నాడని నిర్ధారించడానికి చేశాను. 517 00:36:46,290 --> 00:36:50,085 జింక్స్ హాస్పిటల్ లో పడుకుని ఉండగా, 518 00:36:50,169 --> 00:36:54,298 అందరూ అతని చుట్టూ నిలబడి అతను చేసిన తప్పుని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేనప్పుడు చేశాను. 519 00:36:54,381 --> 00:36:57,593 మార్గో కస్టడీకి జరిగే నష్టం గురించి నేను ఆలోచించలేదు. 520 00:36:58,510 --> 00:37:02,264 మా కుటుంబ వ్యవహారంలోకి నువ్వు పోలీసుల్ని లాగావు కదా. 521 00:37:02,347 --> 00:37:04,558 నువ్వు నన్ను ఈ కుటుంబంలోకి తెచ్చావు, షైయాన్. 522 00:37:06,685 --> 00:37:08,645 వాళ్లని కాపాడుకోవలసిన బాధ్యత నాకు లేదంటావా? 523 00:37:08,729 --> 00:37:09,897 నాకు తెలియకుండానా? 524 00:37:10,439 --> 00:37:11,940 నాకు వేరే మార్గం ఇంకేం ఉంది? 525 00:37:12,024 --> 00:37:15,110 నిజానికి, నిన్ను ఆ గొడవల నుండి కాపాడాలని చూశాను… 526 00:37:16,445 --> 00:37:20,616 'నాకేం తెలియదు' అని చెప్పుకునే అవకాశాన్ని నీకు ఇచ్చాను, ఎందుకంటే నువ్వు ఆ పని చేయవని నాకు తెలుసు. 527 00:37:20,699 --> 00:37:23,827 మార్గో మీద నువ్వు రిపోర్ట్ ఇవ్వలేవు, షైయాన్. 528 00:37:24,578 --> 00:37:26,079 ఎందుకంటే తనని నువ్వు చాలా ప్రేమిస్తావు. 529 00:37:27,789 --> 00:37:29,416 జింక్స్ మీద కూడా నువ్వు ఖచ్చితంగా రిపోర్ట్ చేసేదానివి కాదు. 530 00:37:31,919 --> 00:37:33,587 ఎందుకంటే నువ్వు అతనిని చాలా చాలా ఎక్కువగా ప్రేమిస్తావు. 531 00:37:41,970 --> 00:37:45,474 మార్గో ఒక గందరగోళపు, సంక్లిష్టమైన కుటుంబం నుంచి వచ్చింది. 532 00:37:46,850 --> 00:37:53,232 మనసారా ప్రేమించుకునే మనుషుల గ్రూప్ అది, కొన్నిసార్లు అదే వారికి బాధగా అనిపిస్తుంది. 533 00:37:55,150 --> 00:37:57,986 ఇంకా ఆమె బిడ్డ ఆ గొడవల మధ్య పెరిగి పెద్దవాడవ్వాలి. 534 00:37:58,862 --> 00:38:03,742 కానీ వాడు ఈ కష్టాలన్నీ జయిస్తాడు ఎందుకంటే వాడికి ఇంకో అవకాశం ఎక్కడ ఉంది? 535 00:38:04,868 --> 00:38:09,039 కష్టాల నుండే ప్రేమ పుడుతుందని 536 00:38:09,122 --> 00:38:10,874 ఆ ప్రేమ ఇచ్చే ధైర్యంతోనే 537 00:38:11,750 --> 00:38:14,962 మనిషి తన కాళ్ళ కింద నేలని నమ్మగలడని అనంతమైన, అపరిచితమైన ప్రపంచంలోకి 538 00:38:15,045 --> 00:38:20,592 అదృష్టాన్ని వెతుక్కుంటూ తన జీవిత నౌకను నడపగలడని వాడు పుట్టుకతోనే తెలుసుకుంటాడు. 539 00:38:21,844 --> 00:38:22,845 హంగ్రీఘోస్ట్ - అందుబాటులో ఉంది 540 00:38:22,928 --> 00:38:24,221 నా కొత్త అకౌంట్ ని ఫాలో అవ్వండి ప్రత్యేకమైన కంటెంట్ కోసం 541 00:38:24,304 --> 00:38:25,305 ఇంకా బహుశా… 542 00:38:25,389 --> 00:38:26,390 జెబి నీకు 100 డాలర్ల టిప్ పంపాను 543 00:38:26,473 --> 00:38:27,891 కొత్త ఫ్యాన్. ఎదురుచూడలేను! 500 డాలర్ల టిప్ 544 00:38:27,975 --> 00:38:28,976 నీకు 750 డాలర్ల టిప్ పంపాను 545 00:38:29,059 --> 00:38:30,477 …నీకు నువ్వుగా చాలా సంపద గడించగలవేమో. 546 00:38:30,561 --> 00:38:32,145 చ… చింగ్. 547 00:38:40,779 --> 00:38:42,614 గుడ్ నైట్, నా బుజ్జి బంగారం. 548 00:39:02,885 --> 00:39:04,094 ఇష్టంతో చేసిన పని. 549 00:39:04,887 --> 00:39:06,138 ఇది పర్ఫెక్టుగా ఉంది, సూసీ. 550 00:39:07,890 --> 00:39:08,891 ఇంక ఆ రిమోట్ ఇదిగో. 551 00:39:11,226 --> 00:39:12,227 నువ్వు ఎప్పుడు రెడీ అయితే అప్పుడే. 552 00:39:14,062 --> 00:39:15,063 నేను రెడీ. 553 00:39:25,032 --> 00:39:26,950 నేను హంగ్రీ ఘోస్ట్ ని. 554 00:39:28,035 --> 00:39:30,245 మీరు నా ఫోనులోకి పాకుతూ వచ్చారు. 555 00:39:30,996 --> 00:39:32,122 మీరంతా ఇక్కడ చిక్కుకుపోయారు. 556 00:39:33,290 --> 00:39:34,291 ఎప్పటికీ. 557 00:39:36,084 --> 00:39:37,503 నేను మీ అందరినీ తినేస్తాను. 558 00:39:38,879 --> 00:39:41,423 మీలో ఎవ్వరూ మిగలరు. 559 00:40:48,949 --> 00:40:50,951 తెలుగు అనువాదకర్త: హరీష్