1 00:00:10,010 --> 00:00:11,803 ఎక్స్ ప్లోరింగ్ నేరేటివ్స్ 2 00:00:11,887 --> 00:00:13,931 అమెరికన్ లిటరేచర్ 3 00:00:18,101 --> 00:00:20,020 అర్జెంట్ ఫైనల్ నోటీస్ 4 00:01:03,730 --> 00:01:05,649 రూఫీ థోర్ప్ రాసిన నవల ఆధారంగా రూపొందించినది 5 00:01:23,458 --> 00:01:24,960 శాంతికరమైన జలముల చెంత ఆయన నన్ను నడిపించుచున్నాడు ఆయన నా ప్రాణమునకు సేదదీర్చుచున్నాడు కీర్తనలు 23:2 6 00:01:25,043 --> 00:01:26,503 - ఈ మీటింగ్ ఎప్పుడు? - ఈ రోజే. 7 00:01:26,587 --> 00:01:28,630 - ఎక్కడ జరుగుతోంది? - ఆమె ఆఫీసులో. దయచేసి, 8 00:01:28,714 --> 00:01:30,966 - నువ్వు మాత్రం అక్కడికి రావద్దు. - నేను ఖచ్చితంగా రావాలి. 9 00:01:31,049 --> 00:01:33,343 నేను నీ తల్లిని. నాకు అడ్రెస్ మెసేజ్ చేయి చాలు. 10 00:01:34,595 --> 00:01:36,096 చెత్త వెధవ. 11 00:01:36,180 --> 00:01:39,558 బిడ్డ స్వాధీనం కోసం ఆ చెత్తవెధవ కేసు వేశాడు. 12 00:01:40,642 --> 00:01:43,395 లాయర్ తో మీటింగ్ ఉంది. నేను ఇప్పుడు వెళ్లాలి. 13 00:02:00,412 --> 00:02:03,582 అతను అలా ఎలా కేసు వేయగలిగాడు? పూర్తి స్వాధీనం కోసం ఎలా అడుగుతాడు? 14 00:02:04,625 --> 00:02:07,711 అతను ప్రయత్నించచ్చు, కానీ కాలిఫోర్నియా కోర్టుల్లో 50-50 అవకాశాలు ఉంటాయి… 15 00:02:07,794 --> 00:02:08,836 - దేవుడా. - …కాబట్టి… 16 00:02:08,920 --> 00:02:11,006 యాభై శాతం అవకాశాలా? సున్నా అవకాశాలు ఉండవా? 17 00:02:11,089 --> 00:02:14,384 - అమ్మా, ముందు… నిశ్శబ్దంగా ఉండు. - మాట్లాడవద్దని నాకు చెప్పకు. 18 00:02:15,052 --> 00:02:17,179 వాడి మగతనాన్ని కత్తిరించేయాలి. 19 00:02:17,262 --> 00:02:19,890 ఇంకా తండ్రినని చెప్పుకుంటున్న అతను ఇంతవరకూ ఏమీ పట్టించుకోలేదు. 20 00:02:19,973 --> 00:02:21,850 అతను గోప్యత పత్రం మీద ఆమె సంతకం కూడా చేయించుకున్నాడు. 21 00:02:21,934 --> 00:02:23,894 వాడు ఆమె కాలేజీ చదువుని 22 00:02:23,977 --> 00:02:28,065 మధ్యలోనే ఆపించేశాడు, అప్పటికే మేము ట్యూషన్ ఫీజు కోసం 12 వందల డాలర్లు ఖర్చు చేశాం. 23 00:02:28,148 --> 00:02:32,569 ఆహ్, ఇంకా చెప్పాలంటే… అతను అసైన్ చేసిన ఆ ఆడంబరమైన పుస్తకాలన్నీ చూడు, 24 00:02:32,653 --> 00:02:35,614 కేవలం తన కోరికలు తీర్చుకోవడానికి కాలేజీ అమ్మాయిల్ని లోబర్చుకోవడానికి 25 00:02:35,697 --> 00:02:40,911 మేధావి ముసుగులో వాడు వాటిని వాడుకున్నాడు. 26 00:02:42,037 --> 00:02:46,542 సరే. నైతిక మర్యాదలు పాటించని కారణంగా అతను తండ్రిగా హక్కులన్నీ కోల్పోతాడు కదా? 27 00:02:46,625 --> 00:02:51,672 తండ్రికి హక్కులు ఉంటాయి. నా ఉద్దేశం, అతను 15 ఏళ్ల పాటు ఆసక్తి చూపించకపోయినా హఠాత్తుగా… 28 00:02:51,755 --> 00:02:53,924 హఠాత్తుగా అతనికి తన బిడ్డతో అనుబంధం కలిగితే 29 00:02:54,007 --> 00:02:56,218 కాల్నిఫోర్నియా రాష్ట్రం ఆ హక్కుని గుర్తిస్తుంది. 30 00:02:56,301 --> 00:02:58,387 అవును, అది ఎందుకంటే కాలిఫోర్నియా రాష్ట్రం ఒక చెత్త రాష్ట్రం. 31 00:02:58,470 --> 00:03:00,097 - షైయాన్. - వద్దు. మాట్లాడకు… 32 00:03:01,139 --> 00:03:05,269 కాబట్టి, మీరు బదులు ఇవ్వడానికి 30 రోజులు గడువు ఉంది ఇంకా మీకు మూడు ఆప్షన్స్ ఉన్నాయి. 33 00:03:05,352 --> 00:03:07,437 మీరు భాగస్వామ్యపు కస్టడీని ఎంచుకోవచ్చు, 34 00:03:07,521 --> 00:03:10,524 తద్వారా పూర్తి స్వాధీనం కావాలన్న అతని డిమాండుని మనం తిప్పికొట్టవచ్చు. 35 00:03:10,607 --> 00:03:12,860 - దేవుడా, వద్దు. ఖచ్చితంగా వద్దు. - వద్దు. ఎప్పటికీ వద్దు. 36 00:03:12,943 --> 00:03:15,863 లేదా మీరు కోర్టులో సవాలు చేయవచ్చు, 37 00:03:15,946 --> 00:03:18,907 అయితే దానికి వేల డాలర్లు ఖర్చు అవుతాయి. 38 00:03:20,659 --> 00:03:23,120 లేదా మీరు మధ్యవర్తిత్వాన్ని ఎంచుకోవచ్చు, 39 00:03:23,203 --> 00:03:27,499 అది చౌక, త్వరగా పరిష్కారం అవుతుంది ఇంకా చాలా వరకూ న్యాయం జరుగుతుంది. 40 00:03:28,458 --> 00:03:30,002 మీరు కోర్టుకు వెళ్లడం గురించి ఆలోచించకండి. 41 00:03:31,920 --> 00:03:35,966 సరే, మంచిది, అలాగే చేద్దాం. ఆ మధ్యవర్తిత్వం ఎంచుకుందాం. 42 00:03:36,508 --> 00:03:38,135 అద్భుతం. అది నేను ఏర్పాటు చేస్తాను. 43 00:03:38,218 --> 00:03:41,471 మీరు ఆ బిల్డింగ్ దరిదాపుల్లోకి వెళ్లడానికి వీల్లేదు. అది కోర్టు ఆర్డర్ ని ఉల్లంఘించినట్లు అవుతుంది. 44 00:03:41,555 --> 00:03:43,515 సారీ… ఏ కోర్టు ఆర్డరు? 45 00:03:43,599 --> 00:03:44,600 అలాగే. 46 00:03:45,475 --> 00:03:48,812 అతను నాకు వ్యతిరేకంగా 'ఓన్లీఫ్యాన్స్' ఉపయోగిస్తాడు అంటారా? 47 00:03:48,896 --> 00:03:50,105 నీకు అలా అనిపిస్తోందా? 48 00:03:50,189 --> 00:03:53,233 చూడు, అతనికి బోడీ కూడా అక్కర్లేదు. ఇదంతా కేవలం బూటకం. 49 00:03:53,317 --> 00:03:55,736 సరే. మార్గో, నా అనుభవం ప్రకారం, 50 00:03:55,819 --> 00:03:59,114 బిడ్డ కస్టడీ కావాలని కోరుకుంటే తప్ప ఎవ్వరూ కస్టడీ కోసం కేసు వేయరు. 51 00:03:59,198 --> 00:04:01,200 అందుకు అతనికి చాలా ఖర్చు అవుతుంది, 52 00:04:01,283 --> 00:04:03,035 తేడా వస్తే అతని కెరీర్ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. 53 00:04:03,118 --> 00:04:05,787 నా ఉద్దేశం, అతను తన భార్యకి విషయం చెప్పే ఉంటాడు. 54 00:04:05,871 --> 00:04:08,332 దేవుడా, ఇదంతా నిజంగానే జరుగుతోంది. 55 00:04:08,415 --> 00:04:10,250 అవసరమైతే నేను ఈ రాష్ట్రాన్నే వదిలేసి వెళ్లిపోతాను. 56 00:04:11,585 --> 00:04:13,378 ఎట్టి పరిస్థితుల్లోనూ నా బిడ్డని నేను వదులుకోను. 57 00:04:14,880 --> 00:04:18,007 బిడ్డ కస్టడీ అనేది ఒక యుద్ధం, మార్గో. 58 00:04:18,091 --> 00:04:22,053 అది చాలా కాలం సాగుతుంది, చాలా ఖర్చు అవుతుంది, ఇంకా చిరాకు కలిగిస్తుంది. 59 00:04:47,079 --> 00:04:48,080 అంతా బాగానే ఉందా? 60 00:04:48,163 --> 00:04:50,332 ఏంటి? హా. బాగానే ఉంది. 61 00:04:51,625 --> 00:04:54,628 సరే. అంటే, ఈ రోజంతా మనకి ఖాళీ సమయం దొరికింది. 62 00:04:54,711 --> 00:04:59,466 మనం బోడీని బీచ్ కి తీసుకువెళ్లచ్చు లేదా హాలీవుడ్ వరకూ డ్రైవ్ కి వెళ్లచ్చు, 63 00:04:59,550 --> 00:05:01,510 అక్కడ గేమ్ ఛేంజర్ రెజ్లింగ్ షో చూసి రావచ్చు. 64 00:05:05,931 --> 00:05:08,058 నేను ఎంజాయ్ చేసే మూడ్ లో లేను అనుకుంటా. 65 00:05:12,980 --> 00:05:18,902 హేయ్, నువ్వు ఇక్కడికి మారినప్పుడు ఎలా ఉండేవాడివో గుర్తు తెచ్చుకో, 66 00:05:20,487 --> 00:05:24,992 "నేను వండుతా, ఇల్లు శుభ్రం చేస్తా, బేబీని చూసుకుంటా" అనేవాడివి కదా. 67 00:05:25,075 --> 00:05:29,371 కానీ ఇప్పుడు నువ్వు రోజంతా ఈ చీకటి గదిలో కూర్చుని కాలక్షేపం చేస్తున్నావు. 68 00:05:29,955 --> 00:05:31,999 ఇంటి పనుల చార్ట్ ని తీసుకురమ్మంటావా? 69 00:05:32,082 --> 00:05:33,959 అవును, నిన్ను నిరాశపరిస్తే సారీ. 70 00:05:34,042 --> 00:05:36,378 లేదు, నువ్వు నిరాశపర్చడం లేదు. కేవలం… నేను… 71 00:05:40,716 --> 00:05:42,134 సరే, ఇంక వదిలేయ్. 72 00:05:45,137 --> 00:05:46,138 అది ఏంటి? 73 00:05:47,389 --> 00:05:48,599 ఇది… 74 00:05:51,185 --> 00:05:52,269 షాడోహార్ట్. 75 00:05:53,020 --> 00:05:54,771 దీన్ని తయారు చేయడానికి ఆరు నెలలుగా పని చేస్తున్నాను. 76 00:06:29,848 --> 00:06:31,517 ఇల్లు చూస్తే నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నట్లుగా అనిపిస్తోంది. 77 00:06:31,600 --> 00:06:34,186 - నేను కెన్నీతో కలిసి ఉంటున్నాను, నీకు తెలుసు. - నువ్వు అద్దె కట్టడానికి ఒప్పుకున్నాడా? 78 00:06:34,269 --> 00:06:36,146 హా. సామాన్లు భద్రపర్చుకోవడానికి రెంట్ కడుతున్నాం. 79 00:06:36,230 --> 00:06:39,024 అమ్మా. లేదు, ఇలాంటి దాన్ని కొందరు 'శృంగారం చేసుకునే ప్రదేశం' అంటారు. 80 00:06:39,107 --> 00:06:41,944 ఒక స్టోరేజ్ యూనిట్ కన్నా ఖర్చు తక్కువ, కాబట్టి, ఇది స్టోరేజ్ యూనిట్ కిందే లెక్క. 81 00:06:42,027 --> 00:06:46,615 మరి… మనకి కావాల్సిన డ్రెస్ ప్రొఫెషనల్ గా కనిపించాలి, 82 00:06:47,991 --> 00:06:50,327 చక్కగా ఉండాలి, ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ కి అనువుగా ఉండాలి. 83 00:06:52,412 --> 00:06:53,539 ఇదిగో. 84 00:06:57,000 --> 00:06:58,210 నువ్వు ఏం అంటావు? 85 00:07:03,674 --> 00:07:05,092 అతను బాగా డబ్బున్నవాడు అని చెప్పావు కదా. 86 00:07:08,637 --> 00:07:13,350 ఆ బిడ్డకు మనకంటే మెరుగ్గా 87 00:07:13,433 --> 00:07:17,688 సదుపాయాలు కల్పిస్తామని వాళ్లు ఖచ్చితంగా చెబుతారు. 88 00:07:17,771 --> 00:07:20,482 కానీ, అది జరగదు. 89 00:07:21,775 --> 00:07:24,862 మనకంటే గొప్పగా ఎవరూ "చూసుకోలేరు", సరేనా? 90 00:07:26,530 --> 00:07:29,908 సంపద అనేది ఒక మానసిక స్థితి. 91 00:07:31,034 --> 00:07:37,916 ఇంకా వాడు, వాడి సంపన్న కుటుంబం ఏమైనా చేసుకోనీ. 92 00:07:43,463 --> 00:07:44,798 నేను ఒక్క విషయం చెప్పచ్చా? 93 00:07:46,341 --> 00:07:47,342 ఏంటి? 94 00:08:09,406 --> 00:08:10,616 అంతా బాగానే ఉంది కదా? 95 00:08:11,700 --> 00:08:12,743 నెర్వస్ గా ఉంది. 96 00:08:13,744 --> 00:08:15,287 సరే, మనం ముందే మాట్లాడుకున్నట్లుగా, 97 00:08:15,370 --> 00:08:19,458 మీరు ఎలాంటి వారో, ఆమె తెలుసుకునేలా చేయాలి, కాబట్టి మీరు మీరులాగే ఉండండి. 98 00:08:23,086 --> 00:08:26,965 కెన్నీ. నీ కోసం ప్రార్థన చేస్తున్నాడని చెప్పమన్నాడు. 99 00:08:47,986 --> 00:08:49,530 - లిండా. - గుడ్ మార్నింగ్, లారెన్స్. 100 00:08:52,324 --> 00:08:54,117 హలో, మార్క్ గేబల్. 101 00:08:55,244 --> 00:08:56,537 తెలుసు. 102 00:08:56,620 --> 00:08:57,955 నిన్ను మళ్లీ కలుసుకోవడం సంతోషంగా ఉంది, మార్గో. 103 00:08:58,914 --> 00:09:00,082 ఎలిజబెత్ గేబల్. 104 00:09:01,166 --> 00:09:02,167 మిమ్మల్ని కలవడం సంతోషం. 105 00:09:02,751 --> 00:09:04,294 ఇంకా మిమ్మల్ని కూడా. 106 00:09:05,003 --> 00:09:08,215 హలో. అందరూ వచ్చేస్తే గనుక, మనం మొదలుపెట్టవచ్చు. 107 00:09:09,508 --> 00:09:12,344 కేవలం సంబంధిత వ్యక్తులు ఇంకా లాయర్లు మాత్రమే రండి. 108 00:09:14,012 --> 00:09:15,097 నాకు ఇంట్రస్ట్ ఉంది. 109 00:09:15,180 --> 00:09:16,181 నాకు కూడా. 110 00:09:17,057 --> 00:09:20,060 కేవలం మిస్ మిల్లెట్, మిస్టర్ గేబల్, ఇంకా లాయర్లు మాత్రమే. 111 00:09:22,020 --> 00:09:23,021 - రెడీ? - మంచిది. 112 00:09:23,105 --> 00:09:24,106 నువ్వు ఇది సాధించగలవు. 113 00:09:38,829 --> 00:09:42,624 ఈ మధ్యవర్తిత్వానికి సంబంధించి ప్రతి ఒక్కరూ మీ లక్ష్యాల గురించి మాట్లాడటంతో మొదలుపెడదాం. 114 00:09:42,708 --> 00:09:44,251 మార్క్, మీరు మొదటగా చెప్పండి. 115 00:09:47,171 --> 00:09:50,841 నా లక్ష్యం ఏమిటంటే బోడీని పూర్తిగా, చట్టబద్ధంగా నాకు స్వాధీనం చేయాలి 116 00:09:51,592 --> 00:09:54,636 ఎందుకంటే ఒక తల్లిగా మార్గో సమర్థత మీద నాకు సందేహాలు ఉన్నాయి. 117 00:09:54,720 --> 00:09:56,680 ఆమె సమర్థురాలు కాదని మీరు ఎందుకు సందేహిస్తున్నారు? 118 00:09:57,222 --> 00:10:02,603 మూడు కారణాలు. ఒకటి, ఆర్థిక అభద్రత. ఆమె ఇప్పటికే డబ్బు కోసం నన్ను అడిగింది. 119 00:10:02,686 --> 00:10:05,314 రెండు, ఆమె ప్రస్తుతం తన తండ్రితో కలిసి ఉంటోంది, ఆయన హింసాత్మక ప్రవృత్తి కలవాడు 120 00:10:05,397 --> 00:10:07,316 - ఇంకా డ్రగ్స్ వాడిన హిస్టరీ ఉంది. - ఆయన గొడవలు చేసే రకం కాదు. 121 00:10:07,399 --> 00:10:11,278 ఆయన నా చెయ్యి విరగ్గొట్టాడు. మూడో కారణం, ఆమె సెక్స్ వర్కర్. 122 00:10:11,361 --> 00:10:13,739 నేను కొద్దిగా న్యూడిటీ ఉన్న వెబ్ కంటెంట్ చేస్తాను. 123 00:10:13,822 --> 00:10:16,617 - నువ్వు అశ్లీల వీడియోలు చేస్తావు. - నేను కెమెరా ముందు సెక్స్ చేయను. 124 00:10:17,618 --> 00:10:20,162 ఇది అనుచితం. ఇది పూర్తిగా అనుచితమైన పని. 125 00:10:20,245 --> 00:10:22,748 నా క్లయింట్ ని వేధిస్తున్నారు ఇంకా బెదరగొడుతున్నారు. 126 00:10:22,831 --> 00:10:25,626 ఆ ఫోటోనిటేబుల్ మీద నుంచి తక్షణం తొలగించమని డిమాండ్ చేస్తున్నాను. 127 00:10:29,213 --> 00:10:30,380 థాంక్యూ. 128 00:10:36,678 --> 00:10:39,806 మార్గో, బోడీ విషయంలో మీరు ఏం కోరుకుంటున్నారు? 129 00:10:39,890 --> 00:10:42,601 మొదటగా, తల్లి పాలు, అవి అతను అందించలేడు. 130 00:10:42,684 --> 00:10:44,561 లేదా నాకు తెలియదు, బహుశా అతను ఇవ్వగలడేమో. 131 00:10:44,645 --> 00:10:46,271 నీ ఉద్దేశం ఏంటి? నాకు అర్థం కాలేదు. 132 00:10:46,355 --> 00:10:49,942 అంటే నేను ఆడంగి వాడిని అంటావా? సరే, అయితే, నేను ఆడంగివాడిని కాను, మరి… 133 00:10:50,984 --> 00:10:55,656 ఎలాంటి పెంపకం ఉంటే బోడీకి మేలు జరుగుతుందని మీరు భావిస్తున్నారు? 134 00:10:55,739 --> 00:11:00,619 బిడ్డ పెంపకం గురించి మార్క్ కి ఏ మాత్రం ఆసక్తి లేదు. నా ఉద్దేశం, కనీసం కొద్దిగా కూడా లేదు. 135 00:11:01,578 --> 00:11:04,373 కాబట్టి హఠాత్తుగా అతనిలో వచ్చిన మార్పుకు కారణం ఏమిటో నాకు తెలుసుకోవాలని ఉంది. 136 00:11:05,249 --> 00:11:08,293 సరే, మిగతా విషయాలతో పాటు, స్పేస్ ఎలియన్స్ తో నువ్వు చేసే సెక్స్ చర్యలు ఒక కారణం. 137 00:11:08,377 --> 00:11:11,755 - నేనే ఎలియన్ ని రా, చెత్తవెధవ. - మార్గో. 138 00:11:13,090 --> 00:11:14,091 మరేం ఫర్వాలేదు. 139 00:11:17,469 --> 00:11:20,389 నేను తల్లిగా సమర్థురాలిని కాదని నువ్వు నిజంగానే అనుకుంటున్నావా? 140 00:11:22,266 --> 00:11:23,559 వంద శాతం. 141 00:11:25,269 --> 00:11:26,603 ఎందుకు? 142 00:11:27,521 --> 00:11:29,398 నీ దగ్గర డబ్బు లేదు, ఎలాంటి ప్రణాళికలు లేవు… 143 00:11:29,481 --> 00:11:31,692 - నా దగ్గర డబ్బుంది. ఇది ఉద్యోగం! - …ఇంకా అశ్లీల వీడియోలు చేస్తున్నావు. 144 00:11:31,775 --> 00:11:32,943 అవును. పోర్న్ వీడియోలు. 145 00:11:33,026 --> 00:11:34,611 రేపు బోడీ ఎదిగాక పరిస్థితి ఏంటి? 146 00:11:34,695 --> 00:11:37,614 వాడి ఫ్రెండ్స్ నీ అకౌంట్ లోకి వెళ్లి వాడి తల్లిని చూసి హస్తప్రయోగం చేసుకుంటే పరిస్థితి ఏంటి? 147 00:11:37,698 --> 00:11:41,118 క్షమించాలి, కానీ అది ఆమె జీవితంలో ప్రతి దశనీ ప్రభావితం చేస్తుంది. 148 00:11:41,201 --> 00:11:43,537 ఆమెకి ఎప్పటికీ ఒక గౌరవప్రదమైన ఉద్యోగం దొరకదు. 149 00:11:43,620 --> 00:11:46,164 ఇంకా నీ మిగతా అనుబంధాల సంగతి ఏంటి? వాటి గురించి ఎప్పుడైనా ఆలోచించావా? 150 00:11:47,374 --> 00:11:52,629 సెక్స్ వర్క్ చేసే ఏ అమ్మాయినైనా ఒక మర్యాదస్తుడైన మగవాడు ఎలా భాగస్వామిగా ఎంచుకుంటాడు? 151 00:11:52,713 --> 00:11:54,882 నువ్వు సంబంధాలు పెట్టుకునే మగవాళ్లు ఎలాంటి సామర్థ్యం కలిగి ఉంటారు? 152 00:11:54,965 --> 00:11:58,177 నీ స్నేహితులు కూడా ప్రధానంగా సెక్స్ వర్కర్లు అయి ఉంటారు 153 00:11:58,260 --> 00:12:00,637 ఇంకా వాళ్లు కూడా ఇంట్లోనే ఉండచ్చు. ఎవరికి తెలుసు? అవన్నీ ఎవరికి తెలుసు? 154 00:12:00,721 --> 00:12:03,223 నా ఉద్దేశం, అది అలా ఉంటుంది. 155 00:12:03,307 --> 00:12:04,975 నేను ఏమంటాను అంటే, చూడండి, 156 00:12:05,058 --> 00:12:09,271 అలాంటి వాతావరణంలో బోడీని పెంచడం అనేది… 157 00:12:12,316 --> 00:12:13,317 భయంకరమైన ఆలోచన. 158 00:12:29,833 --> 00:12:34,171 మీకు ఒక విషయం స్పష్టం చేయాలి, నా కొడుకుని నేను మంచి మనిషిగా, గౌరవం పొందే వ్యక్తిగా పెంచాను. 159 00:12:39,218 --> 00:12:43,555 నిజం చెప్పాలంటే, వాడిని వలలోకి దింపారు, మాయ చేశారు అనిపిస్తుంది. 160 00:12:45,098 --> 00:12:46,642 మీరు ఏం అంటున్నారు? 161 00:12:46,725 --> 00:12:49,520 ఈ మధ్య కాలంలో విద్యాసంస్థల్లో ఇదే వ్యవహారం నడుస్తోందని నాకు తెలిసింది. 162 00:12:49,603 --> 00:12:52,773 అవకాశవాదులైన స్టూడెంట్లు ప్రొఫెసర్లని లక్ష్యంగా చేసుకుంటున్నారు. 163 00:12:56,235 --> 00:12:57,569 మీరు ఏం అన్నారు? 164 00:12:57,653 --> 00:12:59,613 నా మీదకి దూసుకురావాలని ప్రయత్నించద్దు. 165 00:12:59,696 --> 00:13:03,534 నువ్వు ఒక విధంగా విషపూరితమైన ఆధిపత్యాన్ని చెలాయించడాన్ని నేను ఒప్పుకోను. 166 00:13:04,076 --> 00:13:05,702 నేను కూడా నిలబడగలను. 167 00:13:07,538 --> 00:13:10,707 నీ కొడుకుని నా కూతురు వల వేసి ముగ్గులోకి దింపింది అంటున్నావా? 168 00:13:10,791 --> 00:13:13,293 అంటే, అలా జరిగి ఉండవచ్చని అంటున్నాను అంతే. 169 00:13:13,377 --> 00:13:17,548 ఆడపిల్లలు ఈ రోజుల్లో కాలేజీల్లో పూర్తిగా సెక్స్ అనుభవాలతో చేరుతున్నారు, 170 00:13:17,631 --> 00:13:20,175 దాని వల్ల పొందగలిగే లాభాల గురించి వాళ్లకి అవగాహన ఉంటుంది. 171 00:13:22,010 --> 00:13:26,640 నువ్వు ఘోరంగా ఉంటావని ఊహించాను, కానీ మరీ ఇంత ఘోరంగా ఉంటావు అనుకోలేదు. 172 00:13:26,723 --> 00:13:28,225 ఘోరంగా ఉండటం గురించి నువ్వే మాట్లాడాలి. 173 00:13:28,308 --> 00:13:32,729 నీ కూతురు తన అందచందాలతో 174 00:13:32,813 --> 00:13:34,606 నా కొడుకుని వశపర్చుకుంటే అది ఘోరం కాదా? 175 00:13:34,690 --> 00:13:36,859 తనకి ఆ ఆలోచన నిన్ను చూసే వచ్చి ఉంటుంది. 176 00:13:37,401 --> 00:13:40,195 నువ్వు హూటర్స్ లో పని చేశావు. నాకు తెలియదు అనుకున్నావు. 177 00:13:40,279 --> 00:13:43,323 తను నీలాంటి ఒక వయసు మళ్లిన చెత్తదాని కూతురే కదా. 178 00:13:48,120 --> 00:13:49,746 ఫులర్టన్ పోలీస్ డిపార్ట్మెంట్ 179 00:13:51,248 --> 00:13:55,335 ఆమె దవడ విరిగిపోయింది. ఆమెకు సర్జరీ చేయాల్సి రావచ్చు. 180 00:13:56,378 --> 00:13:58,714 - నేను తప్పుగా ప్రవర్తించాను. - అవును. 181 00:14:00,257 --> 00:14:02,342 కానీ నా గురించి, మార్గో గురించి ఆమె అన్న మాటలు విని, 182 00:14:02,426 --> 00:14:03,969 - నేను… ఒక్కసారిగా సహనం కోల్పోయాను. - బంగారం. 183 00:14:08,390 --> 00:14:13,187 నన్ను పెళ్లి చేసుకున్నందువల్ల నువ్వు కోరుకున్న దానికన్నా నీకు ఎక్కువ కష్టం కలుగుతోందేమో కదా. 184 00:14:15,981 --> 00:14:18,734 నేను కోరుకున్నదంతా నాకు దక్కింది. 185 00:14:21,862 --> 00:14:23,405 మీ అమ్మ ఆమెని గుద్దిందా? 186 00:14:24,364 --> 00:14:25,532 అవును. 187 00:14:26,617 --> 00:14:27,951 నేను ఈ విషయాన్న జింక్స్ కి చెప్పాలి. 188 00:14:29,286 --> 00:14:30,329 అన్నట్లు ఆయన ఎక్కడ ఉన్నాడు? 189 00:14:31,038 --> 00:14:32,039 బాత్ రూమ్. 190 00:14:32,122 --> 00:14:33,957 సుదీర్ఘ సమయం ధ్యానం చేసిన వాడిగా గిన్నీస్ వరల్డ్ రికార్డు 191 00:14:34,041 --> 00:14:35,042 బ్రేక్ చేయాలని చూస్తున్నాడేమో. 192 00:14:35,125 --> 00:14:36,668 ఆయన ఆ బాత్ రూమ్ లో గంట నుంచి ఉన్నాడు. 193 00:14:37,294 --> 00:14:38,295 గంట నుంచి ఉన్నాడా? 194 00:14:45,093 --> 00:14:48,305 నాన్నా! నాకు మూత్రం వస్తోంది. 195 00:14:50,766 --> 00:14:51,767 నాన్నా? 196 00:14:55,312 --> 00:14:56,313 నాన్నా! 197 00:15:00,609 --> 00:15:02,903 హేయ్! హేయ్, జింక్స్! 198 00:15:02,986 --> 00:15:03,987 నాన్నా! 199 00:15:10,369 --> 00:15:12,996 - నాన్నా! నాన్నా! - ఓహ్, దేవుడా. అయ్యో. ఆయన అలా… 200 00:15:13,080 --> 00:15:14,081 ఓహ్, దేవుడా! 201 00:15:15,499 --> 00:15:16,542 మేలుకో! 202 00:15:19,670 --> 00:15:21,713 - ఆయన చనిపోయాడా? - నాకు తెలియదు. 203 00:15:21,797 --> 00:15:23,215 ఆయన నాడి చూడు! 204 00:15:25,342 --> 00:15:27,261 - ఉంది. ఉంది, ఆయనకు నాడి ఆడుతోంది! - సరే, సరే, సరే. 205 00:15:27,344 --> 00:15:28,595 మనం తనని స్పృహలోకి తీసుకురావాలి. 206 00:15:28,679 --> 00:15:30,389 - నాన్నా. మేలుకో! - హేయ్. హేయ్! 207 00:15:30,472 --> 00:15:34,977 - నాన్నా, మేలుకో! నిద్రలే. మేలుకో! - జింక్స్! 208 00:15:35,060 --> 00:15:36,979 - నాన్నా! మేలుకో! - కమాన్! 209 00:15:39,314 --> 00:15:41,191 - నువ్వు లేచి నిలబడాలి. - లేవాలి! 210 00:15:41,275 --> 00:15:43,402 - లేచి కాళ్ల మీద నిలబడు! - ఆయనని పైకి లేపు. 211 00:15:46,321 --> 00:15:50,701 - లేచి నిలబడు. అలాగ. లే. - నేను బాగానే ఉన్నాను. 212 00:15:52,828 --> 00:15:55,038 - లేచి నిలబడు! కమాన్. అదీ అలాగ. - సరే, అంతే. అంతే. 213 00:15:55,122 --> 00:15:56,123 అంతే. సరే. 214 00:15:56,206 --> 00:15:59,084 లేదు, లేదు. లేదు, లేదు, లేదు, లేదు, లేదు! 215 00:15:59,168 --> 00:16:00,544 - అడుగు బయటకి వేయి. - నీ పాదం పైకి లేపు! 216 00:16:00,627 --> 00:16:02,629 - ముందుకు అడుగు వేయ్! కమాన్, అడుగు… - అంతే. అదీ… 217 00:16:02,713 --> 00:16:03,922 హేయ్, లేదు, లేదు, లేదు! 218 00:16:07,301 --> 00:16:09,094 మార్గ్! పట్టుకో! 219 00:16:18,812 --> 00:16:19,813 కమాన్! 220 00:16:24,860 --> 00:16:25,986 నువ్వు బాగానే ఉన్నావా? 221 00:16:28,238 --> 00:16:30,365 మార్గ్. తనకి శ్వాస ఆడటం లేదు. ఆయన ఊపిరి తీసుకోవడం లేదు. 222 00:16:30,449 --> 00:16:31,491 నీకు సి.పి.ఆర్. తెలుసా? 223 00:16:32,117 --> 00:16:34,077 - ముందు అది చేయి! - సరే, సరే, సరే. 224 00:16:38,207 --> 00:16:39,333 మార్గ్! 225 00:16:40,250 --> 00:16:41,251 మార్గో! 226 00:16:42,669 --> 00:16:43,712 మార్గో! 227 00:17:50,487 --> 00:17:51,488 సరే. 228 00:17:59,079 --> 00:18:00,080 డ్రైవింగ్ బాగా చేశావు. 229 00:18:14,887 --> 00:18:15,888 మార్గో! 230 00:18:16,763 --> 00:18:19,975 ఆయన బాగానే ఉన్నాడు. బాగానే ఉన్నాడు. బాగానే ఉన్నాడు. బాగానే ఉన్నాడు. 231 00:18:20,058 --> 00:18:21,185 తను పడుకున్నాడు 232 00:18:21,268 --> 00:18:23,812 ఇంకా తనని అబ్జర్వేషన్ కోసం ఈ రాత్రికి ఇక్కడే ఉంచుతామని చెప్పారు. 233 00:18:23,896 --> 00:18:24,980 ఏం జరిగింది? 234 00:18:25,564 --> 00:18:29,484 అంటే తన వెన్నునొప్పి కోసం ఈ మాత్రలు రాసిచ్చారు 235 00:18:29,568 --> 00:18:31,737 ఆ మందులు ఇచ్చే బాధ్యత నాదే కానీ నేను సరిగ్గా చూసుకోలేదు అనుకుంటా, 236 00:18:31,820 --> 00:18:34,948 వేగాస్ వెళ్ళినప్పటి నుండి ఆయన నాకు తెలియకుండా కొన్ని మాత్రలు ఎక్కువ వాడుతున్నాడు. 237 00:18:35,032 --> 00:18:36,033 పెయిన్ కిల్లర్స్ కదా? 238 00:18:36,116 --> 00:18:38,243 లేదు, ఈ రాత్రి అతను హెరాయిన్ తీసుకున్నాడు. 239 00:18:38,327 --> 00:18:39,369 ఓహ్, దేవుడా. 240 00:18:39,453 --> 00:18:41,788 ఏడాది కాలంగా తను డ్రగ్స్ వాడలేదని చెప్పాడు. 241 00:18:42,497 --> 00:18:44,124 తను చనిపోయి ఉండేవాడు, అమ్మా. 242 00:18:44,208 --> 00:18:46,251 నేను నలాక్సోన్ ఇంజెక్షన్ ఇవ్వకపోయి ఉంటే చనిపోయేవాడు. 243 00:18:46,335 --> 00:18:48,378 నలాక్సోన్? అది నీ దగ్గర ఎందుకు ఉంది? 244 00:18:48,462 --> 00:18:51,423 మందుల షాపు నుంచి తెచ్చాను. అవసరానికి ఉపయోగపడుతుంది అని. 245 00:18:53,091 --> 00:18:54,176 మిస్ మిల్లెట్. 246 00:18:55,135 --> 00:18:56,303 ఆయనకి మెలకువ వచ్చింది. 247 00:19:19,243 --> 00:19:21,495 నువ్వు ఇంత మూర్ఖంగా ఎలా ఆలోచించగలిగావు? 248 00:19:23,205 --> 00:19:25,290 - ఎందుకంటే నేను అలా ఆలోచించగలను. - ఇంక ఆపు. 249 00:19:25,374 --> 00:19:26,375 సరే, అమ్మా. 250 00:19:29,002 --> 00:19:32,548 నువ్వు ఘోరంగా ఉన్నావు, కాలిపోతున్నట్లు కనిపిస్తున్నావు. నీకు జ్వరం ఏమైనా వచ్చిందా? 251 00:19:32,631 --> 00:19:33,674 తనకి జ్వరం ఉందా? 252 00:19:34,174 --> 00:19:35,509 అది సాధారణంగానే వస్తుందని డాక్టర్లు చెప్పారు. 253 00:19:43,267 --> 00:19:44,476 - హాయ్. - హాయ్. 254 00:19:45,018 --> 00:19:46,061 నేను బాగానే ఉన్నాను. 255 00:19:46,144 --> 00:19:48,105 - ఆమె ఇక్కడికి ఎందుకు వచ్చింది? - నేనే తనని రమ్మన్నాను. 256 00:19:48,188 --> 00:19:49,565 నువ్వు ఏం తీసుకున్నావు? 257 00:19:52,901 --> 00:19:53,902 హెరాయిన్. 258 00:19:54,611 --> 00:19:58,156 నన్ను ఇక్కడి నుండి బయటకు వదలగానే, వెంటనే మెథడోన్ క్లినిక్ కి వెళ్తాను. 259 00:19:59,575 --> 00:20:00,576 నువ్వు ఖచ్చితంగా వెళ్తావులే. 260 00:20:00,659 --> 00:20:02,578 నేను వెళతాను. ప్రామిస్. 261 00:20:07,332 --> 00:20:09,084 బేబీ, చాలా, చాలా సారీ. 262 00:20:11,128 --> 00:20:13,380 నువ్వు బాగానే ఉన్నందుకు నేను చాలా, చాలా సంతోషిస్తున్నాను. 263 00:20:18,760 --> 00:20:19,928 మార్గో, నీతో ఒక మాట చెప్పచ్చా… 264 00:20:28,979 --> 00:20:32,149 విను, మార్క్ కోర్టులో '730 ఎవాల్' కోసం దరఖాస్తు చేశాడు, 265 00:20:32,232 --> 00:20:34,860 అంటే దాని అర్థం, నువ్వు ఒక సైకియాట్రిస్టుని సంప్రదించాలి 266 00:20:34,943 --> 00:20:36,862 ఆ వ్యక్తి బోడీతో నువ్వు ఎలా వ్యవహరిస్తున్నావో పరిశీలిస్తాడు. 267 00:20:36,945 --> 00:20:39,448 వాళ్లు బహుశా ఇంటిని కూడా పరిశీలిస్తారు. 268 00:20:39,531 --> 00:20:40,574 సరే. 269 00:20:40,657 --> 00:20:44,786 ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే, నువ్వు జింక్స్ ని ఇంటి నుండి పంపించేయ్. 270 00:20:45,787 --> 00:20:46,872 ఆయన ఎక్కడికి వెళతాడు? 271 00:20:46,955 --> 00:20:49,541 అంటే, నా ఉద్దేశం, అది నీ సమస్య కాదు. 272 00:20:50,167 --> 00:20:52,044 కానీ అతను నీతో, బోడీతో కలిసి ఉన్నంత కాలం, 273 00:20:52,127 --> 00:20:53,712 అది ఖచ్చితంగా చాలా పెద్ద సమస్య అవుతుంది. 274 00:20:53,795 --> 00:20:55,756 అయితే, తనని ఇంటి నుంచి గెంటేయమని నాకు చెబుతున్నావా? 275 00:20:55,839 --> 00:20:57,174 నేను సరిగ్గా అదే చెబుతున్నాను. 276 00:20:57,257 --> 00:20:59,384 అంటే, ఆయన పరిస్థితి ఏ మాత్రం బాగాలేదు… 277 00:20:59,468 --> 00:21:01,386 నాకు అనవసరం. నాకు అనవసరం. 278 00:21:01,470 --> 00:21:03,055 నువ్వు ఇరవై ఏళ్ల వయసున్న సెక్స్ వర్కర్ వి. 279 00:21:03,555 --> 00:21:05,849 నీ తండ్రి ఒక మనిషి చెయ్యి విరగ్గొట్టాడు. నీ తల్లి ఆమె దవడ పగులగొట్టింది. 280 00:21:05,933 --> 00:21:09,019 ఒక డ్రగ్స్ వ్యసనపరుడిని ఇంట్లో ఉంచుకుని నువ్వు ఆ సమస్యలకి ఇంకొకటి జత చేయలేవు. 281 00:21:24,952 --> 00:21:27,871 నా ఉద్దేశం… అది కేవలం… అది చాలా కఠినమైన చట్టంలా అనిపిస్తోంది. 282 00:21:27,955 --> 00:21:30,332 నా ఉద్దేశం, ఆయనని హఠాత్తుగా బయటకి ఎలా పంపించేస్తాం? 283 00:21:30,415 --> 00:21:33,544 ఆయనకి ఉద్యోగం కానీ ఒక సెక్యూరిటీ డిపాజిట్ కానీ లేవు. 284 00:21:33,627 --> 00:21:37,130 అంటే, ఈ దశలో రెంట్ కట్టడం అంటే పూర్తిగా అసాధ్యం. 285 00:21:37,214 --> 00:21:39,216 అంటే, ఆయన ఏం చేయగలడు? ఆయన నుంచి వాళ్లు ఏం ఆశిస్తున్నారు? 286 00:21:39,299 --> 00:21:40,634 - అలా వీధిలో బతుకుతాడా? - నాకు తెలుసు. 287 00:21:40,717 --> 00:21:43,470 - లేదా అలా అదృశ్యం అయిపోతాడా? - మార్గో… 288 00:21:43,554 --> 00:21:45,180 దేవుడా, ఇది… ఇది… చాలా తప్పు. 289 00:21:45,264 --> 00:21:47,015 - నాకు తెలుసు, మార్గో. మార్గో! - ఇదంతా చాలా తప్పు! 290 00:21:47,099 --> 00:21:49,309 విను, సరేనా? జింక్స్ ఇల్లు విడిచి వెళ్లిపోవాలి. 291 00:21:51,854 --> 00:21:53,772 - కానీ, సూసీ… - లేదు! లేదు. 292 00:21:53,856 --> 00:21:55,607 నాకు ఆయనంటే చాలా ఇష్టం, 293 00:21:55,691 --> 00:21:58,318 ఇంకా ఈ భూమి మీద నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి ఆయనే అన్న సంగతి నీకు కూడా తెలుసు. 294 00:21:59,361 --> 00:22:01,196 కానీ ఆయన డ్రగ్స్ కి అలవాటుపడ్డాడు. 295 00:22:01,280 --> 00:22:04,867 బేబీ ఇంట్లో ఉండగా ఆ పని చేశాడు. బోడీ విషయంలో అలా చేశాడు, మార్గో. 296 00:22:06,577 --> 00:22:07,703 ఆయన ఇంట్లో ఉండకూడదు. 297 00:22:23,051 --> 00:22:25,220 ఆయన సమస్యని మనం పరిష్కరించలేము. 298 00:22:27,264 --> 00:22:28,765 ఆయన సమస్యని నువ్వు పరిష్కరించలేవు. 299 00:22:32,311 --> 00:22:33,312 నాకు తెలుసు. 300 00:22:34,438 --> 00:22:35,480 సారీ. 301 00:23:35,749 --> 00:23:36,917 జేమ్స్ మిల్లెట్. 302 00:23:39,336 --> 00:23:40,337 హా. 303 00:23:44,007 --> 00:23:45,008 లోపలికి రండి. 304 00:23:45,092 --> 00:23:47,928 ఆరెంజ్ కౌంటీ చికిత్స ఇంకా రికవరీ 305 00:23:50,681 --> 00:23:52,474 మీరు మత్తుమందులకి ఎప్పటి నుండి అలవాటుపడ్డారు? 306 00:23:53,225 --> 00:23:54,518 2004. 307 00:23:55,602 --> 00:23:56,728 వృత్తిలో గాయపడ్డాను. 308 00:23:57,855 --> 00:23:59,898 దాని వల్ల వెన్నెముకకి కొన్ని సర్జరీలు జరిగాయి. 309 00:24:00,649 --> 00:24:01,984 మీ గాయానికి కారణం ఏంటి? 310 00:24:04,319 --> 00:24:05,404 అది అవసరమా? 311 00:24:05,904 --> 00:24:07,698 అవసరం కాకపోతే, నేను అడిగేవాడిని కాదు. 312 00:24:12,035 --> 00:24:13,161 లారియట్ టేక్ డౌన్. 313 00:24:17,124 --> 00:24:18,125 నేను రెజ్లింగ్ చేసేవాడిని. 314 00:24:24,548 --> 00:24:26,717 ఒపియాయిడ్ వ్యసనం 315 00:24:46,195 --> 00:24:47,321 హేయ్, మార్గ్. 316 00:24:59,416 --> 00:25:01,001 నువ్వు జింక్స్ అయ్యావు 317 00:25:19,520 --> 00:25:20,604 నీకు గుర్తుందా? 318 00:25:23,315 --> 00:25:24,483 చాలా స్పష్టంగా గుర్తుంది. 319 00:25:29,029 --> 00:25:31,448 సరే, నువ్వు ఇక్కడ పడుకోవచ్చు. ఇది నిండిపోయింది. 320 00:25:33,617 --> 00:25:34,785 లేదా సోఫాలో పడుకోవచ్చు. 321 00:25:35,619 --> 00:25:39,206 లేదా మార్గో పాత ఫూటాన్ కావాలంటే స్పేర్ రూమ్ లో ఉంది. 322 00:25:40,457 --> 00:25:42,084 నువ్వు ఎన్ని వస్తువులు తెచ్చుకుంటున్నావు? 323 00:25:43,377 --> 00:25:44,753 కేవలం కొన్ని బాక్సులు మాత్రమే. 324 00:25:45,754 --> 00:25:47,047 ఒక పాత పంచింగ్ బ్యాగ్. 325 00:25:51,718 --> 00:25:52,928 నేను వాటిని తరువాత తెచ్చుకుంటాను. 326 00:25:58,433 --> 00:25:59,434 సరే… 327 00:26:01,770 --> 00:26:06,024 నేను వస్తుంటాను, నాకు తెలియదు, వారానికి ఒకసారో ఎప్పుడో వచ్చి 328 00:26:06,108 --> 00:26:08,235 కెన్నీ ఇంట్లో పెట్టుకునే దుస్తులు పట్టుకెళతాను 329 00:26:08,318 --> 00:26:13,156 కానీ అప్పుడు ఒకటి రెండు గంటల పాటు నువ్వు బయటకు వెళ్లిపోవాల్సి ఉంటుంది. 330 00:26:13,240 --> 00:26:14,449 అర్థమైంది. 331 00:26:18,161 --> 00:26:20,455 ఎలాంటి గొడవలు వద్దు, సరేనా? 332 00:26:20,539 --> 00:26:22,541 రాత్రి చీకటి పడ్డాక పెద్ద శబ్దాలతో మ్యూజిక్ వినకూడదు. 333 00:26:23,834 --> 00:26:27,963 నువ్వు గనుక మా బిల్డింగ్ మేనేజర్ కి కోపం తెప్పించి, నా 'మంత్-టు-మంత్ అగ్రిమెంట్' పోయేలా చేస్తే, 334 00:26:28,797 --> 00:26:31,425 నిన్ను స్వయంగా నేనే చంపేస్తాను. 335 00:26:38,724 --> 00:26:39,725 పెంపుడు జంతువులు వద్దు. 336 00:26:41,894 --> 00:26:42,978 అస్సలు కుదరదు. 337 00:26:53,238 --> 00:26:56,450 ఆఖరికి ఎలుక లేదా బల్లి అయినా సరే. 338 00:27:11,924 --> 00:27:13,258 చెత్త. 339 00:27:13,342 --> 00:27:16,970 నాకు ఆ ఆలోచన నచ్చలేదు. అంటే, షైయాన్ ఇంట్లో పెట్టారా? దాన్ని కనీసం ఊడుస్తున్నారా? 340 00:27:17,054 --> 00:27:20,682 అవును, ఆమె ఆల్కహాల్ మొత్తం తీసేసింది ఇంకా ఆంబియెన్, ట్రాజోడోన్ మందులు బయట పడేసింది. 341 00:27:20,766 --> 00:27:22,726 మరి నెయిల్ పాలిష్ ఇంకా విప్డ్ క్రీమ్ సంగతి ఏంటి? 342 00:27:22,809 --> 00:27:24,394 ఆ డబ్బాలలో నైట్రస్ ఆక్సయిడ్ ఉంటుంది. 343 00:27:24,478 --> 00:27:27,481 ఇంకా ఎయిర్ డస్టర్స్, మత్తు కోసం వాటి వాసన పీల్చే ప్రమాదం ఉంటుంది. 344 00:27:27,564 --> 00:27:30,609 ఇంకా నట్ మెగ్ కూడా, దాన్ని ఎక్కువ మోతాదులో తింటే చిత్తభ్రమ ఏర్పడే ప్రమాదం ఉంటుంది. 345 00:27:30,692 --> 00:27:33,070 దగ్గు మందు, హ్యాండ్ శానిటైజర్స్, క్లీనింగ్ రసాయనాలు… 346 00:27:33,153 --> 00:27:35,155 - ఓరి బాబోయ్. - మీ అమ్మ వాడే వస్తువుల్ని వాసన చూశాను. 347 00:27:35,239 --> 00:27:36,990 ఆమె ఒక నడిచే మాదక ద్రవ్యం. 348 00:27:38,825 --> 00:27:39,826 సూసీ నుండి ఫోన్ కాల్ 349 00:27:39,910 --> 00:27:41,745 - ఆయన ఎప్పుడు ఇల్లు మారతాడు? - ఇంటి తాళాలు ఆయన దగ్గర ఉన్నాయి 350 00:27:41,828 --> 00:27:43,747 కాబట్టి మేము ఆయన వస్తువులు తీసుకురావడానికి వెళ్తున్నాం. 351 00:27:43,830 --> 00:27:46,375 - అలా అతను బయటకి వెళ్లిపోతాడు. - చెత్త బయట పడేసినట్లుగా. 352 00:27:46,458 --> 00:27:48,544 నీ విషయంలో నేనేమీ జాలి పడటం లేదు, జింక్స్. 353 00:27:48,627 --> 00:27:49,711 నాకు తెలుసు. 354 00:27:52,548 --> 00:27:54,216 నీ వెయిట్ బెల్ట్ విషయం మర్చిపోవద్దు. 355 00:27:54,299 --> 00:27:55,300 నేను మర్చిపోను. 356 00:27:55,384 --> 00:27:56,718 ఇక్కడ చాలా బాక్సులు ఉన్నాయి. 357 00:27:56,802 --> 00:27:57,845 నాకు తెలుసు. 358 00:28:03,809 --> 00:28:05,185 నాన్నా, మరేం ఫర్వాలేదు. 359 00:28:10,023 --> 00:28:13,026 కానీ నాకు నీ తాళం కావాలి. 360 00:28:28,250 --> 00:28:29,251 నీకు చాలాసార్లు ఫోన్ చేశాను. 361 00:28:30,335 --> 00:28:31,587 ఏం జరుగుతోంది? 362 00:28:31,670 --> 00:28:32,838 మార్గో మిల్లెట్? 363 00:28:33,547 --> 00:28:34,548 ఇదంతా ఏంటి? 364 00:28:34,631 --> 00:28:37,384 నా పేరు క్లౌడెట్ గేట్స్, నేను చైల్డ్ ప్రొటెక్టివ్ సర్వీసెస్ నుండి వచ్చాను. 365 00:28:37,467 --> 00:28:39,761 నా పేరు టోబీ ఫ్రాన్సిస్. నేను పబ్లిక్ హెల్త్ నర్స్ ని. 366 00:28:40,929 --> 00:28:43,515 ఆగండి, మీరు ఇప్పుడు ఇంటిని పరిశీలించడానికి వచ్చారా? 367 00:28:44,099 --> 00:28:46,852 మేము బోడీ సేఫ్ గా ఉన్నాడో లేదో నిర్ధారించడానికి వచ్చాం. 368 00:28:48,395 --> 00:28:49,605 ఆ కస్టడీ కేసుకి సంబంధించా? 369 00:28:49,688 --> 00:28:53,483 లేదు. మీరు కూడా కస్టడీ వివాదంలో ఉన్నారా? 370 00:28:54,067 --> 00:28:57,613 వాళ్లని లోపలికి రానివ్వకపోతే, బోడీని తీసుకుపోతామని, రాత్రంతా ఉంచుకుని పంపిస్తామని చెప్పారు. 371 00:29:01,408 --> 00:29:03,452 - అసలు మీరంతా ఎవరు? - టేక్ ఇట్ ఈజీ. 372 00:29:03,535 --> 00:29:05,120 మీరు నిజంగా… ఇక్కడికి రావడానికి మీకు అనుమతి ఉందా? 373 00:29:05,204 --> 00:29:07,456 - వాళ్లు చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీసెస్ నుండి వచ్చారు. - మీరు ఎవరు, సర్? 374 00:29:07,539 --> 00:29:10,292 నేను తన తండ్రిని ఇంకా ఈ బిడ్డ తాతయ్యని. 375 00:29:10,876 --> 00:29:14,129 - మీరు కూడా ఇక్కడే నివసిస్తారా? - అవును, ఉండేవాడిని. ఇప్పుడు వెళ్లిపోతున్నాను. 376 00:29:15,214 --> 00:29:17,841 మీ ప్రశ్నకు జవాబు చెప్పాలంటే, మేము ఎప్పుడైనా ఇంటికి రావచ్చు. 377 00:29:18,467 --> 00:29:20,135 మాది ఒక ప్రభుత్వ ఏజెన్సీ. 378 00:29:20,219 --> 00:29:21,887 ఒక కంప్లయింట్ వచ్చింది. 379 00:29:22,888 --> 00:29:25,641 ఒక బిడ్డ క్షేమం కోసం మేము ఏదైనా చేయాల్సి వస్తే, 380 00:29:25,724 --> 00:29:27,434 మేము ఖచ్చితంగా ఇదే చేస్తాం. 381 00:29:27,518 --> 00:29:28,644 మేము ఇంటికి వస్తాం. 382 00:29:31,230 --> 00:29:32,231 ఎవరు కంప్లయింట్ చేశారు? 383 00:29:33,815 --> 00:29:35,150 అది కాన్ఫిడెన్షియల్ విషయం. 384 00:29:38,862 --> 00:29:39,863 లేస్ కి కాల్ చేయి. 385 00:29:39,947 --> 00:29:41,031 లేస్ అంటే ఎవరు? 386 00:29:41,114 --> 00:29:42,157 నా లాయరు. 387 00:29:42,950 --> 00:29:46,787 చూడండి, ఈ రోజు విజిట్ ని ముగించాక, మేము ఒక రిపోర్ట్ రాయబోతున్నాం. 388 00:29:46,870 --> 00:29:49,998 ఇప్పుడు, మీరు సహకరిస్తే మంచిది, లేదా మేము జడ్జ్ దగ్గరకి వెళతాం, 389 00:29:50,082 --> 00:29:52,292 ఒక అరెస్టు వారెంట్ తీసుకుంటాం, పోలీసులతో తిరిగి వస్తాం. 390 00:29:55,087 --> 00:29:58,173 ఏంటి… అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? 391 00:29:58,799 --> 00:30:01,635 మేము బిడ్డని ఒకసారి పరిశీలిస్తాం ఇంకా మీ ఇంటిని ఒకసారి చూస్తాం. 392 00:30:04,763 --> 00:30:06,223 నన్ను మొదట అతనితో మాట్లాడనివ్వండి. 393 00:30:10,477 --> 00:30:11,979 - ఆమె ఫోన్ తీయడం లేదు. - మంచిది. 394 00:30:12,604 --> 00:30:14,898 మార్గో, విను. ఈ వ్యక్తుల్ని తేలికగా తీసుకోవద్దు. 395 00:30:14,982 --> 00:30:17,526 బిడ్డ సంక్షేమం గనుక ప్రమాదంలో ఉందని వాళ్లకి అనిపిస్తే… 396 00:30:17,609 --> 00:30:18,944 ఎవరు ఫిర్యాదు చేశారో వాళ్లు చెప్పరు. 397 00:30:19,027 --> 00:30:21,530 మనకి వ్యతిరేకంగా రిపోర్ట్ రావడం కోసం ఖచ్చితంగా మార్క్ ఇలా కుట్ర పన్ని ఉంటాడు. 398 00:30:21,613 --> 00:30:23,490 - చెత్త వెధవ. నేను వాడిని చంపేస్తాను. - విను… 399 00:30:23,574 --> 00:30:26,577 ఇప్పుడు మన ఏకైక లక్ష్యం, ఒకే ఒక్క లక్ష్యం ఏమిటంటే 400 00:30:26,660 --> 00:30:28,704 బోడీ సేఫ్ గా ఉన్నాడని, వాడిని బాగా చూసుకుంటున్నామని వాళ్లు గ్రహించి వెళ్లడమే 401 00:30:28,787 --> 00:30:31,290 ఇంకా అది జరగాలంటే మనం వాళ్లకి సహకరించడమే మంచి మార్గం. 402 00:30:31,373 --> 00:30:33,750 నువ్వు మంచి అమ్మవి. నువ్వు దాచడానికి ఏమీ లేదు. 403 00:30:33,834 --> 00:30:35,169 అవును, నేను దాచడానికి ఏమీ లేదు. 404 00:30:36,420 --> 00:30:40,507 ఆపు. ఇంక ఆపు. నేను ఇప్పుడు నీతో వాదించలేను. నా వల్ల కాదు. 405 00:30:48,599 --> 00:30:49,892 సరే, నేను ఒప్పుకుంటాను. 406 00:30:50,976 --> 00:30:53,729 మీరు బోడీని ఇంకా అపార్ట్మెంట్ నీ తనిఖీ చేసుకోవచ్చు. 407 00:30:54,813 --> 00:30:56,023 మనం ఎక్కడి నుండి మొదలుపెడదాం? 408 00:30:56,106 --> 00:30:57,524 మాకు ఇల్లు చూపించండి చాలు. 409 00:30:57,608 --> 00:31:00,402 కానీ మేము తెలుసుకోవాల్సింది ఏదైనా ఉంటే, మాకు ఇప్పుడే చెప్పండి. 410 00:31:08,952 --> 00:31:12,080 మీరు ఈ ఇంటిని తనిఖీ చేయడానికి ముందు, పూర్తిగా నిజం చెప్పేస్తున్నాను, 411 00:31:13,582 --> 00:31:15,292 నేను గతంలో డ్రగ్స్ ఉపయోగించాను. 412 00:31:16,376 --> 00:31:17,711 నేను కొంత కాలంగా డ్రగ్స్ కి దూరంగా ఉంటున్నా, 413 00:31:17,794 --> 00:31:20,839 కానీ దురదృష్టవశాత్తూ, నాకు ఆ వ్యసనం మళ్లీ అలవాటైంది, 414 00:31:20,923 --> 00:31:22,799 అందుకే నేను ఇల్లు విడిచి వెళ్లిపోతున్నాను. 415 00:31:23,926 --> 00:31:26,637 నేను మెథడోన్ చికిత్సలో కూడా చేరాను. 416 00:31:26,720 --> 00:31:30,224 ఈ వ్యసనం మళ్లీ ఎప్పుడు అలవాటైంది? 417 00:31:30,807 --> 00:31:31,808 నిన్న. 418 00:31:34,394 --> 00:31:38,774 అందుకే ఈ ఇల్లంతా కాస్త చిందరవందరగా ఉంటుంది. 419 00:31:40,484 --> 00:31:41,527 కానీ… 420 00:31:42,528 --> 00:31:46,281 కానీ నా కూతురు పట్టుబట్టడం వల్ల నేను ఇప్పుడు ఈ ఇంటిలో ఒక సభ్యుడిని కాను. 421 00:31:50,869 --> 00:31:51,870 థాంక్యూ. 422 00:31:53,539 --> 00:31:55,040 మనం బెడ్ రూమ్స్ నుంచి ప్రారంభిద్దాం. 423 00:31:55,666 --> 00:31:56,792 సరే. 424 00:32:08,428 --> 00:32:09,429 మనం ఇక్కడి నుండి ప్రారంభిద్దాం. 425 00:32:10,097 --> 00:32:11,265 ఇది ఎవరి రూమ్? 426 00:32:11,348 --> 00:32:12,432 ఇది నాది. 427 00:32:12,516 --> 00:32:13,517 సరే. 428 00:32:15,894 --> 00:32:17,521 నేను వీడి డైపర్ ని మార్చాలి అనుకుంటా. 429 00:32:18,146 --> 00:32:19,481 మీరు ఎక్కడ మారుస్తారు? 430 00:32:19,565 --> 00:32:20,607 నా గదిలో. 431 00:32:22,150 --> 00:32:24,152 కానివ్వండి. దీని వల్ల నాకు గమనించే అవకాశం ఉంటుంది. 432 00:32:42,588 --> 00:32:45,674 సరే. సరే. 433 00:32:47,509 --> 00:32:48,552 ఇవి మీ బేబీ ఆడుకునే బొమ్మలా? 434 00:32:49,803 --> 00:32:52,055 నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి. కాసేపు… ఉండు. 435 00:32:52,890 --> 00:32:56,768 ఇదిగో. ఇవి చాలా ఎక్కువ అంటారా, లేదా చాలా తక్కువ అంటారా, లేదా… 436 00:33:00,147 --> 00:33:02,482 మీరు కొనసాగించండి. నేను అబ్జర్వ్ చేయాలి. 437 00:33:15,871 --> 00:33:19,583 ఇదిగో, బుజ్జీ. సరే. 438 00:33:34,515 --> 00:33:35,516 అది ఏంటి? 439 00:33:35,599 --> 00:33:36,892 ఇది డైపర్ ర్యాష్. 440 00:33:39,186 --> 00:33:41,188 నిజంగానే కొద్దిగా డైపర్ ర్యాష్ వచ్చింది. 441 00:33:41,271 --> 00:33:44,691 నా దగ్గర నేను వాడుతున్న బూడ్రోస్ బట్ పేస్ట్ ఉంది. 442 00:33:44,775 --> 00:33:45,776 ఇది బాగా ఉపయోగపడుతోంది. 443 00:33:49,571 --> 00:33:53,617 సరే, చూడు. దాదాపు అయిపోవచ్చింది. 444 00:34:01,750 --> 00:34:02,751 మీరు ఫోటోలు తీస్తారు కదా. 445 00:34:03,377 --> 00:34:04,795 ప్రొఫెనల్ గా కాదు. 446 00:34:05,420 --> 00:34:06,421 మంచి ఎక్విప్మెంట్ ఉంది. 447 00:34:06,505 --> 00:34:08,549 అవును, అంటే, నా హాబీ విషయంలో గర్వపడతాను. 448 00:34:09,299 --> 00:34:11,760 మరి దీనికీ, మార్గో ఉద్యోగానికీ ఏదైనా సంబంధం ఉందా? 449 00:34:14,221 --> 00:34:16,348 ఓన్లీఫ్యాన్స్ మోడల్ గా ఉండటమే తన ఉద్యోగమా? 450 00:34:21,353 --> 00:34:23,730 అయితే బోడీ తండ్రి ఈ ఫిర్యాదు ఇచ్చాడని అనుకుంటాను. 451 00:34:26,275 --> 00:34:29,402 మీరు చేసే కంటెంట్ గురించి నాకు ఏమైనా చెప్పగలరా? 452 00:34:32,155 --> 00:34:33,614 ఇందులో ఎలాంటి చట్ట వ్యతిరేకమైన పనులు ఉండవు. 453 00:34:46,003 --> 00:34:47,545 అయితే ఇక్కడ ఏం జరుగుతోంది? 454 00:34:47,629 --> 00:34:48,630 అంతా బాగానే ఉంది. 455 00:34:49,297 --> 00:34:50,591 అయితే మన పని పూర్తయిందా? 456 00:34:50,674 --> 00:34:53,719 ఇంకా కాలేదు. మీ ముగ్గురికీ మేము డ్రగ్స్ పరీక్షలు చేయాలి. 457 00:34:53,802 --> 00:34:54,803 ఏంటి? 458 00:34:54,887 --> 00:34:57,264 ఇంట్లో ఒక కుటుంబసభ్యుడు ఉపయోగిస్తుంటే ఈ పరీక్ష తప్పనిసరి. 459 00:34:57,347 --> 00:34:58,932 నేను ఇక్కడ నివసించడం లేదు. 460 00:34:59,016 --> 00:35:02,144 అయినా కూడా, మీ ముగ్గురి యూరిన్ శాంపిల్స్ మాకు కావాలి. 461 00:35:04,229 --> 00:35:05,564 ఇది తప్పనిసరి, 462 00:35:05,647 --> 00:35:08,483 కానీ డ్రగ్స్ టెస్ట్ లో వచ్చే ఫలితాలు మా నివేదికలో ప్రస్తావించబడతాయి. 463 00:35:09,318 --> 00:35:11,028 మొదటగా మీరు టెస్ట్ చేయించుకుంటారా? 464 00:36:30,107 --> 00:36:32,109 తెలుగు అనువాదకర్త: హరీశ్