1 00:00:10,010 --> 00:00:11,803 ఎక్స్ ప్లోరింగ్ నేరేటివ్స్ 2 00:00:11,887 --> 00:00:13,931 అమెరికన్ లిటరేచర్ 3 00:00:18,101 --> 00:00:20,020 అర్జెంట్ ఫైనల్ నోటీస్ 4 00:01:03,730 --> 00:01:05,649 రూఫీ థోర్ప్ రాసిన నవల ఆధారంగా రూపొందించినది 5 00:01:32,926 --> 00:01:35,512 ఇది చాలా క్యూట్ గా ఉంది! చక్కగా ఉంది! 6 00:01:35,596 --> 00:01:38,557 కెన్నీ ప్లాన్ చేస్తున్న మోడర్న్ ఫామ్ హౌస్ స్టయిల్ కి ఇది చక్కగా సెట్ అవుతుంది. 7 00:01:38,640 --> 00:01:40,976 "మిస్టర్ అండ్ మిసెస్." ఓహ్, అతనికి ఇది ఖచ్చితంగా నచ్చుతుంది. 8 00:01:41,059 --> 00:01:42,519 చాలా థాంక్స్. 9 00:01:42,603 --> 00:01:43,604 వధువు 10 00:01:43,687 --> 00:01:45,105 చూడముచ్చటగా ఉంది. 11 00:01:45,689 --> 00:01:48,650 ఓహ్, మార్సీ, అవి నిజమైన పూలు మాదిరిగా కనిపిస్తున్నాయి. 12 00:01:48,734 --> 00:01:53,614 మీ ఆడవాళ్లంతా నా కోసం ఇదంతా చేశారంటే నమ్మలేకపోతున్నాను. 13 00:01:53,697 --> 00:01:55,741 నేను చాలా అదృష్టవంతురాలిని అనిపిస్తుంది. 14 00:01:55,824 --> 00:01:57,117 మేము ఇలాగే చేస్తాము. 15 00:01:57,701 --> 00:02:00,662 మీ వేరే చర్చ్ లో ఎలా చేస్తారో తెలియదు, కానీ సెయింట్ అగస్టీన్ చర్చ్ లో మాత్రం… 16 00:02:00,746 --> 00:02:02,956 - అంతా ఒక కుటుంబంలా కలిసిపోతాం. - అది నాకు నచ్చింది. 17 00:02:03,040 --> 00:02:04,041 నాకు నిజంగా చాలా నచ్చింది. 18 00:02:06,043 --> 00:02:07,461 ఇది చూడండి! 19 00:02:34,446 --> 00:02:37,032 అన్నింటినీ ముందు కారులో కుక్కేయ్. నా ఉద్యోగానికి ఇప్పటికే ఆలస్యం అయింది. 20 00:02:44,790 --> 00:02:46,959 - అతను ఇక్కడేం చేస్తున్నాడు? - బోడీకి జింబోరీ క్లాసులు ఉన్నాయి. 21 00:02:47,042 --> 00:02:49,253 నాన్న వాడిని తీసుకువెళ్లాల్సి వచ్చింది ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చి 22 00:02:49,336 --> 00:02:51,213 నువ్వు చర్చ్ కి బుద్ధిగా వెళ్లేదానిలా నటిస్తుంటే చూడాల్సి వచ్చింది కదా. 23 00:02:51,296 --> 00:02:53,674 నేను చర్చ్ కాయిర్ లో పాడుతున్నాను, మార్గో. 24 00:02:53,757 --> 00:02:55,259 నేను ఒక మంచి చర్చ్ లేడీని. 25 00:02:56,927 --> 00:02:58,762 హలో. 26 00:02:59,263 --> 00:03:02,099 - హలో. నిన్ను మిస్ అయ్యాను బుజ్జీ. - పెళ్లికూతురుని చేయడం. చాలా చక్కగా ఉంది. 27 00:03:02,182 --> 00:03:04,560 అది చక్కగా జరిగింది. నువ్వు వేగాస్ కి వస్తున్నావని అర్థమైంది. 28 00:03:04,643 --> 00:03:07,813 నీ దారికి అడ్డురానులే. నేను బిడ్డని చూసుకునే మానీగా ఉండిపోతా. 29 00:03:07,896 --> 00:03:10,732 - ఆడవాళ్లయితే నానీ, మగవాళ్లయితే మానీ. - వద్దు. మానీ అంటే ఏంటో నాకు తెలుసులే. 30 00:03:10,816 --> 00:03:12,442 సరే, సారీ, నేను ఈ మధ్యనే ఆ పదాన్ని నేర్చుకున్నాను. 31 00:03:12,526 --> 00:03:15,362 నేను బోడీకి పాల సీసా తాగడం నేర్పిస్తున్నాను, ఆ విధంగా మాత్రమే నేను వాడిని వదిలి రాగలను, 32 00:03:15,445 --> 00:03:16,905 ఎందుకంటే పెళ్లికి వాడిని తీసుకురావద్దని చెప్పావు కదా. 33 00:03:16,989 --> 00:03:18,156 లేదు, అక్కడ జరిగేది పెళ్లి ఒక్కటే కాదు. 34 00:03:18,240 --> 00:03:21,702 ఆ సందర్భంగా పెద్దవాళ్లకి చాలా కార్యక్రమాలు ప్లాన్ చేశాం. 35 00:03:21,785 --> 00:03:23,120 కానీ మేము మీ జోలికి రాకూడదు కదా. 36 00:03:23,704 --> 00:03:25,664 పెళ్లి డ్రెస్సులో నిన్ను ఒకసారి చూడాలని ఉంది, 37 00:03:25,747 --> 00:03:27,541 కానీ నేను ఎవ్వరికీ కనిపించకుండా చాటుగా చూస్తాను. 38 00:03:27,624 --> 00:03:30,627 అది మంచి పద్ధతి కాదు. మేము లార్డ్స్ హౌస్ లో ఉంటాము. 39 00:03:30,711 --> 00:03:32,171 నేను అక్కడికి వచ్చినట్లు కనీసం నీకు కూడా తెలియదు. 40 00:03:34,298 --> 00:03:35,299 నువ్వు వస్తే నాకు తెలుస్తుంది. 41 00:03:36,758 --> 00:03:38,760 సరే, లంచ్ కి ముందే మనం వస్తామని కెన్నీ ఎదురుచూస్తుంటాడు, 42 00:03:38,844 --> 00:03:41,471 - కాబట్టి నేను ముందే వచ్చి నిన్ను పికప్ చేసుకుంటాను. - మంచిది. 43 00:03:41,555 --> 00:03:44,558 అయితే నాన్న బోడీని తీసుకుని మనల్ని ఫాలో అవుతాడు ఎందుకంటే వాడితో పాటు ప్రయాణించడం నీకు ఇష్టం లేదు కదా. 44 00:03:44,641 --> 00:03:48,061 సరే, అలాగే మాట్లాడు ఇంకా "షైయాన్ కి పిల్లలంటే ఇష్టం లేదు" అని అందరికీ చెప్పు. 45 00:03:48,145 --> 00:03:51,440 - నీకు పిల్లలంటే ఇష్టం లేదని నేనెప్పుడూ అనలేదు. - నేను, బోడీ నీ వెంట సంతోషంగా వస్తాం. 46 00:03:51,523 --> 00:03:52,900 ఇది చిన్నగా మన సొంత ఊరేగింపు. 47 00:03:57,571 --> 00:04:00,324 బింగో, బాంగో, బోంగో! వేగాస్, ఇదిగో వస్తున్నాం! 48 00:04:17,007 --> 00:04:19,343 వోహ్! జాగ్రత్త! మార్సీ కేక్ ఆ వెనుక ఉంది. దాన్ని నలిపేయకు. 49 00:04:19,426 --> 00:04:20,886 దాన్ని ఎందుకు తీసుకువస్తున్నావో తెలియడం లేదు. 50 00:04:20,969 --> 00:04:23,180 మార్సీ కేకులు అంటే కెన్నీకి ఇష్టం. 51 00:04:23,263 --> 00:04:27,392 చర్చ్ కి సంబంధించిన వాళ్లని వీలైనంత ఎక్కువమందిని 52 00:04:27,476 --> 00:04:28,852 పెళ్లి వేడుకల్లో పాల్గొనేలా చేయాలని అనుకున్నాడు. 53 00:04:28,936 --> 00:04:30,604 సరే, అంటే, అంతా బాగానే జరుగుతోంది. 54 00:04:30,687 --> 00:04:32,981 - నీకు వేగాస్ అంటే ఇష్టం. - నాకు వేగాస్ అంటే ఇష్టం, 55 00:04:33,065 --> 00:04:34,233 నేను అక్కడ జూదం ఆడకపోయినా సరే. 56 00:04:36,068 --> 00:04:39,112 ఆగు, నువ్వు జూదం ఆడవని కెన్నీకి చెప్పావా? 57 00:04:39,196 --> 00:04:40,739 అతనికి తెలియాల్సిన అవసరం లేదు. 58 00:04:40,822 --> 00:04:43,158 అయితే మనం వేగాస్ కి వెళ్తున్నాం, కానీ నువ్వు జూదం ఆడటం లేదా? 59 00:04:43,242 --> 00:04:45,327 అవును, కానీ జూదం ఆడకపోయినా వేగాస్ లో చేయడానికి చాలా ఉన్నాయి. 60 00:04:46,119 --> 00:04:50,707 - అంటే ఎలాంటివి? - ఓహ్, పెళ్లి చేసుకోవడం లాంటివి. 61 00:04:51,708 --> 00:04:53,919 దేవుడా. దేవుడా. 62 00:04:54,002 --> 00:04:56,505 - ఈ రోజు నాకు యాటిట్యూడ్ చూపించకు. - నాకు ఎలాంటి యాటిట్యూడ్ లేదు. 63 00:04:56,588 --> 00:04:59,216 - నాకేమీ యాటిట్యూడ్ లేదు. - సరే, ఇదిగో మనకి ఇష్టమైన పాట వచ్చింది. 64 00:05:01,218 --> 00:05:07,391 ఒకవేళ మనం ఈ చీకటికి బలైపోయినా 65 00:05:07,474 --> 00:05:13,772 వెలుగుకి నా కళ్ళు మూసుకుపోవు 66 00:05:13,856 --> 00:05:20,070 నన్ను దేవత అని పిలువు ఉదయపు దేవత అని, ఓ ఏంజెల్ 67 00:05:20,153 --> 00:05:26,368 నీ బుగ్గను ఒక్కసారి అలా తాకు నన్ను వదిలి వెళ్ళే ముందు, ప్రియతమా 68 00:05:26,451 --> 00:05:28,537 నన్ను దేవత అని పిలువు చాలు 69 00:05:28,620 --> 00:05:33,083 మార్సెలస్ మరణంతో, జూలియాని పెళ్ళి చేసుకోవడానికి టైబీరియస్ కి మార్గం సుగమమైంది. 70 00:05:33,584 --> 00:05:35,544 లివియా వేసిన పథకాలన్నీ అనుకున్నట్టే జరిగి ఉండేవేమో 71 00:05:35,627 --> 00:05:38,213 కానీ రోమ్ నగరంలో హఠాత్తుగా తలెత్తిన ఆ ప్రమాదకరమైన రాజకీయ అస్థిరత అడ్డుపడి ఉండకపోతే… 72 00:05:38,297 --> 00:05:39,298 ఐ, క్లౌడియస్ రాబర్ట్ గ్రేవ్స్ రచన 73 00:05:39,381 --> 00:05:41,550 బాబూ, ఇందులో క్రేజీ విషయం ఏమిటంటే, 74 00:05:41,633 --> 00:05:46,471 టైబీరియస్ మొదటి భార్య విప్సానియా; ఆమె మార్కస్ అగ్రిప్పా కూతురు, 75 00:05:46,555 --> 00:05:48,557 అతనికి జూలియాతో పెళ్లయింది, 76 00:05:48,640 --> 00:05:50,100 ఆమె టైబీరియస్ సవతి చెల్లెలు, 77 00:05:50,184 --> 00:05:52,686 కానీ ఆ పెళ్లి వల్ల ఆమె సవతి అత్తగారు కూడా అయింది. 78 00:05:52,769 --> 00:05:57,399 ఇదంతా చూస్తుంటే, ఒకే కుటుంబంలో కలిపి వండిన ఒక పెద్ద వింత కిచిడీలా ఉంది. 79 00:06:08,410 --> 00:06:09,870 మనం వేగాస్ వెళదాం పద. 80 00:06:11,079 --> 00:06:12,539 లాస్ వేగాస్ నగరం మీకు ధన్యవాదాలు తెలుపుతోంది 81 00:06:12,623 --> 00:06:14,041 సీజర్స్ ప్యాలస్ 82 00:06:14,124 --> 00:06:16,043 న్యూ యార్క్ న్యూ యార్క్ 83 00:06:20,714 --> 00:06:22,549 - పెదవులు? - వద్దు. 84 00:06:30,807 --> 00:06:31,808 హేయ్! 85 00:06:39,233 --> 00:06:40,901 ఎంత బాగున్నావో చూడు. అదీ… ప్రయాణం బాగా సాగిందా? 86 00:06:40,984 --> 00:06:44,947 - యస్, కానీ నిన్ను చాలా మిస్ అయ్యాను. - నేను కూడా, నేను కూడా. 87 00:06:46,281 --> 00:06:47,699 హేయ్, అదిగో అతను వచ్చాడు. 88 00:06:47,783 --> 00:06:50,536 చూడు, అతను జింక్స్ కదా, స్వయంగా ఆ మనిషే ప్రత్యక్షం అయ్యాడు. 89 00:06:51,286 --> 00:06:52,829 లేదు, లేదు, ఇక్కడికి వచ్చేయ్. 90 00:06:53,872 --> 00:06:54,873 హాయ్. 91 00:06:55,499 --> 00:06:58,043 నా హై స్కూల్ లో నేర్చుకున్న కుస్తీ పట్లని నీ మీద ప్రయోగించనని ప్రామిస్ చేస్తున్నా. 92 00:06:58,126 --> 00:06:59,127 సరే. 93 00:06:59,211 --> 00:07:01,463 మేము ఇక ముందు కనిపించమని ప్రమాణం చేస్తున్నా. 94 00:07:01,547 --> 00:07:04,132 - నీ పేరు కెన్నెత్, కదా? - కెనె… కెన్నీ. 95 00:07:04,842 --> 00:07:07,678 కానీ అందరూ నన్ను కెన్నీ అని పిలుస్తారు, అయినా ఏమీ ఫర్వాలేదు. 96 00:07:10,597 --> 00:07:12,224 - హాయ్, మార్గో. - హాయ్. 97 00:07:12,307 --> 00:07:14,226 ఈ చిట్టి బాబు ఎంత ముద్దొస్తున్నాడో చూడండి. హాయ్. 98 00:07:14,309 --> 00:07:18,021 మాకు సాయం చేయడం కోసం నువ్వు వచ్చినందుకు నిజంగా సంతోషిస్తున్నాం, మిస్టర్ మానీ. 99 00:07:18,105 --> 00:07:19,106 అవును, అవును. 100 00:07:19,189 --> 00:07:22,067 వేగాస్ లో ఉన్న అన్ని జంతువుల్నీ నాన్న బోడీకి చూపించబోతున్నాడు. 101 00:07:22,150 --> 00:07:25,737 - ఫ్లెమింగోస్, షార్క్ రీఫ్. పులులు. - అవును. సరే, మనం చెక్ ఇన్ అవుదాం. 102 00:07:25,821 --> 00:07:27,823 - నేను బాబుకి పాలు పట్టించాలి. - రండి. 103 00:07:48,760 --> 00:07:51,722 హార్న్ పేరు మీద ఒక రిజర్వేషన్ ఉంది. 104 00:07:51,805 --> 00:07:53,140 కెన్నెత్. 105 00:07:53,223 --> 00:07:55,434 మంచిది, ఈ సాయంత్రం మీ కోసం రెండు రూమ్స్ రిజర్వ్ అయ్యాయి. 106 00:07:55,517 --> 00:07:57,060 అవును, మినీ ఫ్రిడ్జ్ తో సహా. 107 00:07:57,144 --> 00:08:00,063 - మినీ ఫ్రిడ్జ్ కోసం నేను రిక్వెస్ట్ చేశాను. - అవును, మినీ ఫ్రిడ్జ్ ఉంది. 108 00:08:00,147 --> 00:08:02,316 - సరే. - రేపు సాయంత్రం 109 00:08:02,399 --> 00:08:05,319 మీ కోసం బాల్కనీ ఇంకా పూల్ వ్యూ ఉండే కింగ్ రూమ్ బుక్ అయింది. 110 00:08:05,861 --> 00:08:08,071 నాకు చెప్పలేదు. పూల్ సైడ్ రూమా? 111 00:08:08,155 --> 00:08:09,448 పూల్ వ్యూ, కానీ అవును. 112 00:08:09,531 --> 00:08:12,534 ఇంకా మీరు రెండు రాత్రుళ్ల కోసం అదనంగా ఇంకో రూమ్ కూడా రిజర్వ్ చేశారు, 113 00:08:12,618 --> 00:08:14,119 అందుకు నాకు మీ క్రెడిట్ కార్డ్ కావాలి. 114 00:08:14,203 --> 00:08:16,121 సరే. అదీ… అది మీరే కట్టాలి. 115 00:08:18,081 --> 00:08:19,166 వేరే గదులు… 116 00:08:19,249 --> 00:08:20,292 సరే, మేము… మేము… 117 00:08:20,375 --> 00:08:23,128 లేదు, పెళ్లి జరిగే వరకూ మనం రూమ్ లో కలిసి ఉండటం లేదు. 118 00:08:24,087 --> 00:08:25,923 వీసా, మాస్టర్ కార్డ్ లేదా అమెక్స్? 119 00:08:26,006 --> 00:08:28,342 - మాస్టర్ కార్డ్. - వద్దు. వద్దు, నువ్వు ఇవ్వద్దులే. 120 00:08:28,926 --> 00:08:30,135 కింగ్ సైజ్ కావాలా లేక రెండు క్వీన్ బెడ్స్ కావాలా? 121 00:08:30,802 --> 00:08:32,596 రెండు క్వీన్ బెడ్స్, చెత్తవెధవ. 122 00:08:33,388 --> 00:08:34,722 సారీ, ఈయన మా నాన్న. 123 00:08:34,806 --> 00:08:37,851 మా అమ్మకి పెళ్లవుతుంటే ఆయన నా బిడ్డని చూసుకోవడానికి ఇక్కడికి వచ్చాడు. 124 00:08:37,934 --> 00:08:39,227 వివరణ అవసరం లేదు. 125 00:08:40,229 --> 00:08:41,313 రెండు క్వీన్ బెడ్స్. 126 00:08:43,148 --> 00:08:44,441 ఈ రూమ్ కి అయ్యే ఖర్చులో సగం ఇచ్చేస్తాను. 127 00:08:44,525 --> 00:08:46,151 ఈ మొత్తం ఖర్చు నీతో పెట్టించను. 128 00:08:46,235 --> 00:08:48,695 - మరేం ఫర్వాలేదు. - నిజానికి ఇది బాగాలేదు. 129 00:08:51,615 --> 00:08:53,659 నేను పిల్లవాడి కోసం పాలు పంప్ చేసి ఉంచాలి, 130 00:08:53,742 --> 00:08:55,160 కెన్నీ తీసుకెళ్లే ఆ మ్యాజిక్ షోకి వెళ్లేముందే, ఆ పని చేయాలి, 131 00:08:55,244 --> 00:08:58,330 ఎందుకంటే అది నిజంగా అద్భుతంగా ఉండబోతుంది. 132 00:08:58,413 --> 00:09:02,292 నీ యవ్వన దశలో చాలా అద్భుతమైన సందర్భాలలో ఖచ్చితంగా ఇది కూడా ఒకటి అవుతుంది. 133 00:09:03,168 --> 00:09:04,711 మేము వెళ్లి కొద్దిగా ఐస్ తెచ్చుకుంటాం. 134 00:09:04,795 --> 00:09:06,505 - కొద్దిగా స్నాక్స్ కూడా తీసుకొస్తావా? - అలాగే. 135 00:09:06,588 --> 00:09:09,383 మేము వెండింగ్ మెషీన్ మీద దాడి చేయబోతున్నాం. 136 00:09:09,925 --> 00:09:10,759 దాడి చేస్తాం. 137 00:09:16,640 --> 00:09:19,601 ఫ్లెమింగోస్ గుంపుని 'ఫ్లామ్ బాయెన్స్' అని పిలుస్తారు. 138 00:09:20,561 --> 00:09:22,271 కాకుల గుంపు ఉంటే 'మర్డర్' అంటారు. 139 00:09:22,938 --> 00:09:25,691 చిలకల గుంపుని 'పాండమోనియం' అంటారు. 140 00:09:28,277 --> 00:09:30,070 వైనైల్ లో నా వక్షోజాలు ఇంకా బాగా కనిపిస్తాయి. 141 00:09:30,153 --> 00:09:31,780 వాంగ్మాంగ్లర్99 ఇంకా సక్యులెంట్ రోజ్ తో కలిసి పని చేయబోతున్నాను 142 00:09:32,739 --> 00:09:35,617 బ్రైన్ ష్రింప్ తినే నాచులో కెరోటినాయిడ్స్ అనే రంగు పదార్థాలు ఉంటాయి, 143 00:09:35,701 --> 00:09:36,910 ఆ రొయ్యల్ని ఫ్లెమింగోలు తింటాయి, 144 00:09:37,494 --> 00:09:42,541 కాబట్టి వాటి శరీరం ఆ రంగు పదార్థాలను జీర్ణం చేసుకుంటుంది, 145 00:09:42,624 --> 00:09:44,668 అందుకే వాటి రెక్కలు గులాబీ రంగులో ఉంటాయి. 146 00:09:46,378 --> 00:09:47,880 ప్రస్తుతం బ్యాలెన్స్ 2519.98 డాలర్లు 147 00:09:49,381 --> 00:09:51,091 ఐదు వందల డాలర్లు విత్ డ్రా చేయడానికి రిక్వెస్ట్ 148 00:09:54,261 --> 00:09:55,888 ఫ్లెమింగోలు జీవితాంతం ఒకే జతతో ఉంటాయి, 149 00:09:55,971 --> 00:10:00,225 ఇంకా వాటి అమ్మ, నాన్న కలిసి గూడు కడతాయి, గుడ్డుని పొదగడంలో కూడా అవి సాయం చేసుకుంటాయి. 150 00:10:04,730 --> 00:10:05,981 అది ఎలా ఉంది? 151 00:10:06,064 --> 00:10:09,526 నా మాయల సంచీలో ఏముందో చూడనివ్వండి, చూద్దామా? 152 00:10:09,610 --> 00:10:11,111 సరే, మనకి ఒకటి వచ్చింది… 153 00:10:11,195 --> 00:10:13,030 స్టీవ్ థండర్ 154 00:10:13,113 --> 00:10:14,615 …ఒక అదృశ్య గడియారం దొరికింది. 155 00:10:15,908 --> 00:10:17,659 ఇది పెద్దగా ఆకట్టుకోలేదని నాకు తెలుసు, 156 00:10:17,743 --> 00:10:19,536 - కానీ పొరబడకండి… - వద్దు, థాంక్స్. 157 00:10:19,620 --> 00:10:21,246 - ఫర్వాలేదు. - పొరపాట్ల గురించి చెప్పాలంటే, 158 00:10:21,330 --> 00:10:22,623 ఆ డ్రెస్ నీకు ఎక్కడ దొరికింది, హనీ? 159 00:10:22,706 --> 00:10:25,042 నువ్వు ఏదైనా ఎర్ర పెయింట్ డబ్బాలో పడిపోయావా ఏంటి? 160 00:10:25,125 --> 00:10:27,002 ఆ డ్రెస్ ఎక్కడ కొన్నావు? బ్లూమింగ్ ఫెయిల్స్ దుకాణంలోనా? 161 00:10:27,878 --> 00:10:31,006 - ఔచ్. అది చాలా బాగుంది. - లేడీస్ అండ్ జెంటిల్మెన్, 162 00:10:31,089 --> 00:10:33,717 నా తరువాత ట్రిక్ కోసం ప్రేక్షకులలో ఇద్దరు కావాలి. 163 00:10:33,800 --> 00:10:34,885 నాకు ఏదో సమాచారం అందింది. 164 00:10:34,968 --> 00:10:39,389 రేపు పెళ్లి జరగబోయే ఒక జంట ఇక్కడ ఉన్నారని విన్నాను. 165 00:10:41,016 --> 00:10:42,851 మరి, లేడీస్ అండ్ జెంటిల్మెన్, 166 00:10:42,935 --> 00:10:46,647 వేగాస్ లో మ్యాట్నీ మ్యాజిక్ షో వేదిక మీదకి రావడం కన్నా 167 00:10:46,730 --> 00:10:48,941 పెద్ద రొమాంటిక్ విషయం ఇంకేం ఉంటుంది? 168 00:10:49,024 --> 00:10:51,109 సరే! కెన్నీ ఇంకా షైయాన్! 169 00:10:51,735 --> 00:10:53,403 కెన్నీ ఇంకా షైయాన్ ఇక్కడ మనతోనే ఉన్నారు. 170 00:10:53,487 --> 00:10:54,738 వారి కోసం చప్పట్లు కొట్టండి. 171 00:10:55,697 --> 00:10:57,115 వారి కోసం చప్పట్లు కొట్టండి! 172 00:10:57,199 --> 00:10:58,367 వారి కోసం చప్పట్లు కొట్టండి! 173 00:10:59,368 --> 00:11:01,662 అవును, ఇది నిజం. మీరు వేదిక మీదకి వస్తున్నారు. 174 00:11:06,124 --> 00:11:08,335 షైయాన్, దయచేసి ఈ గౌరవప్రదమైన కుర్చీలో కూర్చోండి. 175 00:11:08,418 --> 00:11:10,045 కెన్నీ, ఆ పక్క కూర్చీలో కూర్చోండి. 176 00:11:10,128 --> 00:11:12,297 థాంక్యూ సో మచ్. సరే. 177 00:11:13,799 --> 00:11:15,133 ఇప్పుడు, ఆగండి. 178 00:11:15,217 --> 00:11:21,223 నేను ఇక్కడ ఒక లెక్క తేల్చాలి ఎందుకంటే మీరు ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నారు కదా? 179 00:11:21,306 --> 00:11:22,683 వూఫ్. సరే. 180 00:11:22,766 --> 00:11:24,893 సరే, అంటే, నాకు ఇది అర్థం కావడం లేదు, కానీ సరే. 181 00:11:25,477 --> 00:11:27,688 సరే, నన్ను ఊహించనివ్వండి, ఒక భారీ… 182 00:11:27,771 --> 00:11:29,523 - బ్యాంక్ అకౌంట్ ఉందా? - సరే. 183 00:11:30,232 --> 00:11:32,484 లేదు, ఆయన ఒక పేద ఇంట్లో ఉంటున్నాడు. ఓహ్, సరే, మళ్లీ ఊహించనివ్వండి. 184 00:11:32,568 --> 00:11:33,819 భారీ… 185 00:11:33,902 --> 00:11:35,112 షూ సైజ్ అంత ఉందా? 186 00:11:37,114 --> 00:11:39,157 వోహ్, లేదు, చూడబోతే ఆడవారి చెప్పుల సైజులా ఉన్నట్లుంది. 187 00:11:39,241 --> 00:11:40,158 సారీ, కెన్నీ. 188 00:11:40,909 --> 00:11:42,119 సరే, లేడీస్ అండ్ జెంటిల్మెన్, 189 00:11:42,202 --> 00:11:46,623 ఇప్పుడు నా దగ్గర ఒకేలా ఉండే రెండు హ్యాండ్ కర్చీఫులు ఉన్నాయి. 190 00:11:46,707 --> 00:11:49,626 నేను వీటిని ఇలా ముడివేయబోతున్నాను. 191 00:11:49,710 --> 00:11:55,424 రేపు మీరిద్దరూ వేసుకునే ముడి మాదిరిగానే ఇది కూడా ముడివేయబోతున్నాను. 192 00:11:55,507 --> 00:11:56,884 ఇది బాగుంది కదా? 193 00:11:58,051 --> 00:12:00,387 - మన ముడి గట్టిగా ఉండాలి, కదా? - అవును. 194 00:12:00,470 --> 00:12:02,556 కాబట్టి ఆ ముడి ఎంత బలంగా ఉందో మనం పరీక్షించబోతున్నాం. 195 00:12:02,639 --> 00:12:06,059 ఇప్పుడు, షైయాన్, మీరు దీన్ని మీ గుండెకి దగ్గరగా పెట్టుకోండి. 196 00:12:06,143 --> 00:12:07,561 అదీ అలాగ. 197 00:12:07,644 --> 00:12:08,729 క్లీవేజ్ గురించి మాట్లాడండి, మిత్రులారా. 198 00:12:08,812 --> 00:12:09,855 కెన్నీ. 199 00:12:09,938 --> 00:12:11,857 ఇది ఈ ముడి ఎంత బలంగా ఉందో పరీక్షిస్తుంది 200 00:12:11,940 --> 00:12:13,525 అలాగే మీ వివాహ బంధం ఎంత గట్టిగా ఉందో పరీక్షిస్తుంది. 201 00:12:13,609 --> 00:12:14,610 రోజ్ చెత్తదానా, ఎక్కడ ఉన్నావు? 202 00:12:14,693 --> 00:12:18,322 సరే. ఒకటి, రెండు, మూడు! 203 00:12:18,405 --> 00:12:19,489 అబ్రకద… 204 00:12:19,573 --> 00:12:21,200 బ్రా! 205 00:12:21,283 --> 00:12:24,077 వోహ్! వోహ్! ఇదేంటి… 206 00:12:24,161 --> 00:12:27,247 - వావ్! ట… డా! - సరే! ఫర్వాలేదు ఓహ్, బ్రదర్. 207 00:12:27,331 --> 00:12:28,582 ఇది నమ్మలేకపోతున్నాను! 208 00:12:28,665 --> 00:12:30,876 సరే. చాలా థాంక్స్. థాంక్యూ… 209 00:12:30,959 --> 00:12:33,086 ఆగండి, ఈ వెనుక ఒక చిన్న వస్తువు అతుక్కుని ఉంది. 210 00:12:33,170 --> 00:12:35,422 వూప్స్! అయ్యో! ఓహ్, లేదు! 211 00:12:35,506 --> 00:12:38,717 - ఓహ్, లేదు! వోహ్! - అది నాది కాదు. అది నాది కాదు. 212 00:12:38,800 --> 00:12:41,053 - దీనినే ప్రెస్టేజ్ అంటారు. - కెన్నీ! 213 00:12:41,136 --> 00:12:43,013 ప్రెస్టేజ్. నేను అనుకోవడం ఇది… 214 00:12:43,096 --> 00:12:44,932 ఆ ప్యాకేజీకి ఇదే సరైన సైజు అనుకుంటా. 215 00:12:46,934 --> 00:12:48,060 నేను వేగాస్ లో ఉన్నాను. 216 00:12:48,143 --> 00:12:49,770 మా అమ్మకి పెళ్లవుతోంది. 217 00:12:49,853 --> 00:12:51,313 ఇక నా పని అయిపోయింది. 218 00:12:52,314 --> 00:12:54,358 బుద్ధిలేని దానా. మేము ఒక బబుల్ మెషీన్ కొన్నాం. 219 00:12:54,441 --> 00:12:56,818 త్వరగా తిరిగి రా. మనం క్రేజీ పనులు చేద్దాం. 220 00:12:56,902 --> 00:12:58,445 నాకు ఆత్రుతగా ఉంది. 221 00:13:05,577 --> 00:13:07,955 - ఏంటి? - నా మనిక్యూర్, పెడిక్యూర్ ని క్యాన్సిల్ చేయాలి. 222 00:13:08,455 --> 00:13:12,167 - ఎందుకు? - కెన్నీ ఇప్పుడు చాలా కోపంగా ఉన్నాడు. 223 00:13:16,463 --> 00:13:20,551 ఆ మేజిక్ షోలో చేసిన వికృత చేష్టలకి అతను కలత చెందాడు… 224 00:13:20,634 --> 00:13:25,347 ఇంకా పెళ్లి వేడుకకి టై తెచ్చుకోవడం మర్చిపోయానని ఇప్పుడు గ్రహించాడు. 225 00:13:26,348 --> 00:13:28,267 కొత్త టై కొనడానికి నేను తనకి సాయం చేయాలి, 226 00:13:29,518 --> 00:13:32,855 కాబ్టటి నా పెళ్లి రోజు నా గోళ్లు ఘోరంగా ఉంటాయి. 227 00:13:32,938 --> 00:13:35,232 కెన్నీ సొంతంగా వెళ్లి టై కొనుక్కోలేడా? 228 00:13:35,315 --> 00:13:38,277 తను కొనేది నాకు నచ్చదేమో అని భయపడుతున్నాడు. 229 00:13:42,322 --> 00:13:45,158 అమ్మా, వెళ్లి మానిక్యూర్ చేయించుకో. 230 00:13:45,826 --> 00:13:47,661 కెన్నీ కోసం టై నేను సెలెక్ట్ చేస్తాను. 231 00:13:47,744 --> 00:13:50,289 - నేను చూసుకుంటాను. - నిన్ను చాలా ప్రేమిస్తాను. 232 00:13:51,498 --> 00:13:55,711 కెన్నీ, హనీ, టై కొనడానికి మార్గో నీకు సాయం చేయచ్చా? 233 00:13:55,794 --> 00:13:59,381 మీరిద్దరూ కలిసి మంచిగా సమయం గడపచ్చు అనుకుంటా. 234 00:14:03,010 --> 00:14:05,429 ఇది వినడానికి చాలా బాగుంది. 235 00:14:05,512 --> 00:14:06,513 చూడు, నేను… 236 00:14:08,223 --> 00:14:09,224 తను వస్తే నాకు సంతోషమే. 237 00:14:09,308 --> 00:14:11,643 మార్గో కూడా సంతోషిస్తుంది, కదా? 238 00:14:12,269 --> 00:14:13,937 అవును, నిజంగా. 239 00:14:15,397 --> 00:14:16,857 సరే, నిన్ను లాబీలో కలుసుకుంటాను. 240 00:14:16,940 --> 00:14:18,066 మనం డేట్ కి వెళ్తున్నాం. 241 00:14:28,869 --> 00:14:30,204 నత్త గుల్ల రంగు టై ఎలా ఉంటుంది? 242 00:14:30,287 --> 00:14:32,623 అవును. కదా? 243 00:14:32,706 --> 00:14:33,832 లేదా బాగుండకపోవచ్చు. నాకు… 244 00:14:33,916 --> 00:14:35,501 నిజాయితీగా చెప్పాలంటే నాకు తెలియదు. 245 00:14:35,584 --> 00:14:36,793 నేను తేల్చుకోలేను… 246 00:14:36,877 --> 00:14:39,505 సరే, మనం కాసేపు బ్రేక్ తీసుకోవాలి అనుకుంటా. 247 00:14:39,588 --> 00:14:41,089 లేదు, లేదు. నేను బాగానే ఉన్నాను. 248 00:14:41,173 --> 00:14:42,174 నేను బాగానే ఉన్నాను. ఇది కేవలం… 249 00:14:42,257 --> 00:14:45,427 నేను నా వార్డ్ రోబ్ లో ఒక టై ని మర్చిపోయి 250 00:14:45,511 --> 00:14:48,472 ఇంత పెద్ద పొరపాటు చేశానంటే నేనే నమ్మలేకపోతున్నాను. 251 00:14:48,555 --> 00:14:52,559 కానీ ఆ మేజిక్ షో విషయంలో సారీ, మార్గో, 252 00:14:52,643 --> 00:14:54,019 అది అంత అశ్లీలంగా ఉంటుందని… 253 00:14:55,604 --> 00:14:57,356 - నాకు తెలియదు. - మరేం ఫర్వాలేదు. 254 00:14:57,439 --> 00:14:59,733 లేదు. లేదు, అది అసభ్యంగా ఉంది. 255 00:14:59,816 --> 00:15:01,109 చెత్త, చెత్త షో. 256 00:15:01,610 --> 00:15:02,736 చూడు, వాడు… 257 00:15:03,237 --> 00:15:05,531 వాడెవడో… ఒక మనిషి అలా, అంటే, 258 00:15:05,614 --> 00:15:09,368 నా కాబోయే భార్యని ప్రేక్షకుల ముందు అలా కించపర్చడం నాకు నచ్చలేదు. 259 00:15:09,451 --> 00:15:10,786 - నాకు… - కెన్నీ. 260 00:15:11,286 --> 00:15:14,498 - అది నాకు నచ్చలేదు. - అమ్మ ఏమీ అనుకోలేదు. ప్రామిస్. 261 00:15:14,581 --> 00:15:16,208 నువ్వు చాలా మంచి కూతురివి. 262 00:15:18,669 --> 00:15:20,671 మీ తల్లిదండ్రులతో నువ్వు ప్రవర్తించే తీరు చూశాను. 263 00:15:21,839 --> 00:15:23,173 వాళ్లిద్దరితో. 264 00:15:24,967 --> 00:15:26,802 నాకు నా పేరెంట్స్ తో చాలా అనుబంధం ఉంది. 265 00:15:27,678 --> 00:15:30,556 అంటే, వాళ్లు నాకు బెస్ట్ ఫ్రెండ్స్. 266 00:15:30,639 --> 00:15:35,435 మా అమ్మకీ, నాన్నకీ సేవ చేయడం కోసం 267 00:15:35,978 --> 00:15:40,107 నా జీవితాన్ని ధారపోశాను. 268 00:15:40,899 --> 00:15:42,192 ఆ తరువాత చర్చ్ కి అంకితం అయ్యాను. 269 00:15:42,276 --> 00:15:45,445 నేను అన్నీ వదులుకున్నాను, తెలుసా… 270 00:15:46,989 --> 00:15:48,782 ఇప్పుడు ఆలోచించడం మొదలుపెట్టాను, నేను… 271 00:15:49,283 --> 00:15:50,784 చిన్న చిన్న సరదాల్ని మిస్ అయ్యాను అని, తెలుసా? 272 00:15:50,868 --> 00:15:52,911 చాలా విషయాల్ని నేను ఎప్పుడూ… 273 00:15:54,037 --> 00:15:55,873 కనీసం ఆస్వాదించకుండా ఉండిపోయాను. 274 00:15:55,956 --> 00:15:59,877 కానీ తరువాత నేను అనుకోకుండా… 275 00:16:01,879 --> 00:16:03,589 బ్లూమింగ్డేల్స్ లో అడుగుపెట్టాను, 276 00:16:04,173 --> 00:16:06,383 ఒక పోలో షర్ట్ కొనుక్కోవడం కోసం. 277 00:16:08,177 --> 00:16:10,095 దానితో నా భవిష్యత్తు అంతా అలా… 278 00:16:12,764 --> 00:16:14,683 హఠాత్తుగా… హఠాత్తుగా తెరుచుకుంది. 279 00:16:16,810 --> 00:16:19,396 నీకు తెలుసా, మీ అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. 280 00:16:20,063 --> 00:16:21,356 అన్నింటికంటే ఎక్కువగా తననే ప్రేమిస్తాను. 281 00:16:22,983 --> 00:16:24,193 ఆమె నా జీవితాన్ని మార్చేసింది. 282 00:16:25,777 --> 00:16:28,739 ఈ ప్రపంచంలోనే నేను చాలా అదృష్టవంతుడిని, తెలుసా? 283 00:16:32,910 --> 00:16:33,911 హేయ్. 284 00:16:36,747 --> 00:16:37,748 ఇది సరైనది. 285 00:16:38,248 --> 00:16:39,249 తనకి చాలా నచ్చుతుంది. 286 00:16:40,584 --> 00:16:41,585 అంతే అంటావా? 287 00:16:42,544 --> 00:16:43,921 పింకీ ప్రామిస్. 288 00:16:47,007 --> 00:16:49,384 - సరే. - సరే, మనం హోటల్ కి వెళదాం. 289 00:16:49,468 --> 00:16:51,762 - మనం డిన్నర్ కోసం రెడీ కావాలి. - అలాగే. 290 00:16:51,845 --> 00:16:53,055 మనకు ఒకటి దొరికింది. 291 00:16:53,764 --> 00:16:54,973 థాంక్యూ, మార్గో. 292 00:17:04,483 --> 00:17:06,276 సిర్కా 293 00:17:29,341 --> 00:17:32,636 కరౌసల్ బార్ 294 00:17:32,719 --> 00:17:36,473 - ఇది చాలా అద్భుతంగా ఉంది, కెన్నీ. - అవును. 295 00:17:36,557 --> 00:17:39,184 ఇంకా నీకో విషయం తెలుసా? మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. 296 00:17:39,268 --> 00:17:43,981 కాబట్టి, వాస్తవానికి, ఒక రౌండ్ పినా కొలాడస్ తాగుదామా? 297 00:17:44,064 --> 00:17:46,108 - మూడు పినా కొలాడస్. - అవును. 298 00:17:46,984 --> 00:17:50,153 మూడు వర్జిన్ పినా కొలాడస్, ప్లీజ్. థాంక్స్. 299 00:17:51,780 --> 00:17:53,907 మనం వాళ్లకి స్పష్టంగా చెప్పాలి, లేదంటే అందరం తాగేసి తూలుతాం. 300 00:17:53,991 --> 00:17:55,576 అవును. 301 00:17:55,659 --> 00:17:57,661 హేయ్, నేను మార్గోకి చెప్పాను 302 00:17:57,744 --> 00:18:00,080 ఆ మేజిక్ షో విషయంలో కొద్దిగా కోపం తెచ్చుకున్నందుకు 303 00:18:00,163 --> 00:18:02,708 - క్షమాపణలు అడిగాను. - మరేం ఫర్వాలేదు. 304 00:18:03,542 --> 00:18:04,543 స్టీరియో. 305 00:18:05,043 --> 00:18:07,254 అయితే, ఆ మేజిక్ షో విషయంలో నేను మరింత హుందాగా ప్రవర్తించి ఉండాల్సిందని 306 00:18:07,337 --> 00:18:10,132 - నాకు అనిపించింది, ఇంకా… - మరేం ఫర్వాలేదు. 307 00:18:11,091 --> 00:18:13,677 ఆవేశపడకు కెన్నీ. వావ్. 308 00:18:15,429 --> 00:18:17,264 చూడు మార్గో, నాకు ఏం అనిపిస్తుందంటే… 309 00:18:18,223 --> 00:18:19,933 నేను కేవలం మీ అమ్మని పెళ్లి చేసుకోవడమే కాదు, 310 00:18:21,476 --> 00:18:23,353 నేను మీ కుటుంబం అంతటితో బంధం ఏర్పర్చుకుంటున్నాను. 311 00:18:26,690 --> 00:18:27,941 - సరే. - అవును. 312 00:18:28,025 --> 00:18:30,986 అవును, ఇంకా నీకు ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకోవడానికి నేను ఉంటానన్న విషయం నువ్వు తెలుసుకోవాలి. 313 00:18:32,112 --> 00:18:37,367 నీకు ఏదైనా కష్టం వస్తే నేను అండగా ఉంటానని మర్చిపోవద్దు… 314 00:18:38,952 --> 00:18:40,412 నాకు వేరే ఫ్యామిలీ అంటూ లేదు… 315 00:18:40,495 --> 00:18:42,623 - కెన్నీ, హనీ, వద్దు. - …ఎప్పుడూ లేదు, కానీ… 316 00:18:42,706 --> 00:18:46,376 జింక్స్ చెడ్డవాడు కాదు, తెలుసా? అది… 317 00:18:46,460 --> 00:18:49,713 అతను ఇప్పుడు ఇక్కడికి వచ్చింది మనకి సాయం చేయడం కోసం… 318 00:18:50,380 --> 00:18:53,383 - అవును, అది నాకు తెలుసు. సారీ, నేను… - చాలా థాంక్స్. 319 00:18:53,467 --> 00:18:55,594 - నేను… - వావ్. ఇది అద్భుతంగా ఉంది. 320 00:18:55,677 --> 00:18:57,054 ఈ డ్రింక్ చాలా రుచిగా ఉంది. 321 00:18:57,137 --> 00:18:58,680 - అవును. ఇది ఒక కళాకారుడి సృష్టి. - బాగుంది కదా? 322 00:18:58,764 --> 00:19:00,015 - చాలా బాగుంది. - సరే, అయితే, 323 00:19:00,098 --> 00:19:01,934 మనం ఇంకో ఆర్డరు చేయాలి అనుకుంటా. 324 00:19:02,768 --> 00:19:04,895 సరే, నా కాబోయే భార్యకి 325 00:19:05,979 --> 00:19:07,022 స్కాలప్స్ తీసుకురా. తనకి నచ్చుతాయి. 326 00:19:07,648 --> 00:19:10,275 - ఖచ్చితంగా నాకు నచ్చుతాయి. - మంచిది. స్కాలప్స్. 327 00:19:11,026 --> 00:19:12,569 ఇంకా నాకు… 328 00:19:18,534 --> 00:19:20,744 రాత్రి నేను చేసుకోవాల్సిన పనులు చేసుకుంటున్నాను. 329 00:19:20,827 --> 00:19:21,828 నేను చూస్తాను. 330 00:19:30,712 --> 00:19:34,591 నీ వక్షోజాలు కాస్త కనిపించేలా పొట్టి టాప్ ఏదైనా వేసుకో. 331 00:19:35,133 --> 00:19:37,928 కెన్నీ నిద్రపోతున్నాడు ఇంకా మనం బయటకి వెళ్తున్నాం. 332 00:19:38,929 --> 00:19:40,347 నువ్వు కూడా వస్తున్నావు, మిస్టర్ మానీ. 333 00:19:41,598 --> 00:19:43,517 నేను బోడీని చూసుకోవాలి. 334 00:19:44,017 --> 00:19:47,437 లేదు. మనం వాడిని బాటమ్ డాలర్ లోకి దొంగచాటుగా తీసుకుపోదాం. 335 00:19:48,939 --> 00:19:50,524 బాటమ్ డాలర్ కా? 336 00:19:50,607 --> 00:19:51,692 అలా అనకు. 337 00:19:52,484 --> 00:19:54,528 పిల్లవాడిని బార్ కి తీసుకువెళ్లకూడదు కదా. 338 00:19:54,611 --> 00:19:58,282 నా కోట్ వేసుకుని వాడిని అందులో దాచేసి తీసుకురా. 339 00:19:59,533 --> 00:20:00,367 ఇదిగో కోటు. 340 00:20:00,909 --> 00:20:05,163 నాకు అసలైన బ్యాచిలర్ పార్టీ చేసుకోవాలని ఉంది, 341 00:20:05,247 --> 00:20:07,583 కాబట్టి నువ్వు నా మాట కాదనకు. 342 00:20:13,046 --> 00:20:15,716 సరే. వెళదాం పద. 343 00:20:16,884 --> 00:20:17,885 నిశ్శబ్దంగా ఉండు. 344 00:20:32,316 --> 00:20:33,442 - అవును. - మొదటిసారి అదృష్టం. 345 00:20:36,987 --> 00:20:39,448 సరే. అప్పుడప్పుడు అలా జరుగుతుంటుంది. 346 00:20:41,783 --> 00:20:46,872 హేయ్, నీతో పాటు రమ్మన్నందుకు నీకు నేను థాంక్స్ చెప్పాలి. 347 00:20:47,372 --> 00:20:49,917 - ఇది… నిజంగా సరదాగా ఉంది. - అవును. సరే… 348 00:20:50,000 --> 00:20:52,085 నువ్వుంటే ఆ రాత్రి రచ్చ చేయచ్చని నాకు ముందే తెలుసు. 349 00:20:55,297 --> 00:20:56,548 నువ్వు నిజంగా పెళ్లి చేసుకోబోతున్నావు కదా. 350 00:20:57,382 --> 00:21:00,344 అవును. నిజంగానే పెళ్లి చేసుకుంటున్నాను. హా. 351 00:21:03,263 --> 00:21:04,389 డామిట్. 352 00:21:05,516 --> 00:21:06,767 నేను మిస్ అయ్యాను. 353 00:21:08,602 --> 00:21:09,645 నీతో ఒక వెడ్డింగ్ నైట్. 354 00:21:11,313 --> 00:21:14,024 అవును, కానీ, నాకు పెళ్లి నిశ్చయం అయిపోయింది, సర్. 355 00:21:24,993 --> 00:21:26,662 నీకు ఆ బాత్ రూమ్ సంఘటన గుర్తుందా? 356 00:21:32,668 --> 00:21:35,003 నా జీవితంలో నేను ఆస్వాదించిన చక్కని ఏడు నిమిషాలు అవే. 357 00:21:42,427 --> 00:21:43,470 నువ్వు దాన్ని చెడగొట్టుకున్నావు. 358 00:21:45,889 --> 00:21:46,890 నాకు తెలుసు. 359 00:21:47,766 --> 00:21:48,767 అవును. 360 00:21:50,102 --> 00:21:51,228 నన్ను దక్కించుకుని ఉండేవాడివి. 361 00:21:53,021 --> 00:21:54,565 - షైయాన్… - కానీ నువ్వు ఆ అవకాశాన్ని కోల్పోయావు. 362 00:21:57,150 --> 00:21:58,861 - చచ్చాం. - ఏడుస్తున్నది పసిబిడ్డా? 363 00:22:00,571 --> 00:22:02,531 నేను సాధారణంగా, అంటే, ఇలా చేయను. 364 00:22:02,614 --> 00:22:04,658 - వాడి సంగతి నేను చూసుకుంటాను. - తమాషాలు చేస్తున్నారా? 365 00:22:04,741 --> 00:22:06,451 - లేదు. ఫర్వాలేదు, ఫర్వాలేదు. - చెత్త. 366 00:22:07,536 --> 00:22:08,787 వాడిని కాస్త పైకి ఎత్తుకుంటే సరిపోతుంది. 367 00:22:10,372 --> 00:22:11,623 - సరేనా? - సరే. 368 00:22:19,381 --> 00:22:21,049 మీరు కానివ్వండి. మీరు సరదాగా గడపండి. 369 00:22:34,396 --> 00:22:36,190 హేయ్, చెట్లు నరికేవాడా! 370 00:22:47,201 --> 00:22:48,994 ఏంటి? అక్కడ ఎవరినైనా కలుసుకున్నావా ఏంటి? 371 00:22:49,536 --> 00:22:51,413 బేబీ లేకుండా మూత్రం పోయడాన్ని ఎంజాయ్ చేస్తున్నాను అంతే. 372 00:22:51,496 --> 00:22:56,210 అవును, ఆ బాత్ రూమ్ ఆశ్చర్యకరంగా చాలా సౌకర్యంగా ఉంది. విశాలంగా ఉంది. 373 00:22:56,293 --> 00:22:59,004 సరే, నాకు అర్థమైంది. నువ్వు, నాన్న అక్కడ శృంగారం చేసుకున్నారు. 374 00:22:59,087 --> 00:23:00,214 మార్గో. 375 00:23:00,297 --> 00:23:02,257 మీ ఇద్దరి మధ్య మనస్పర్థలు ఎందుకు వచ్చాయి? 376 00:23:02,966 --> 00:23:04,009 ఏంటి? 377 00:23:05,928 --> 00:23:07,221 ఈ పాట విను. 378 00:23:07,304 --> 00:23:13,852 ఎందుకంటే ఆ అర్ధరాత్రి వేళ "ఇంకా, ఇంకా, ఇంకా" అంటూ ఆమె అరిచింది 379 00:23:14,561 --> 00:23:18,732 ఒక తిరుగుబాటు కేకతో "ఇంకా, ఇంకా, ఇంకా కావాలి" అని ఆమె అరిచింది 380 00:23:18,815 --> 00:23:19,900 నువ్వు పాడితే నాకు వినాలి అనిపిస్తుంది. 381 00:23:19,983 --> 00:23:22,736 ఓహ్, దేవుడా. రేపటి నుండి నువ్వు వినలేవు. 382 00:23:22,819 --> 00:23:25,280 నీ ఉద్దేశం ఏంటి? ఈ డ్యూయెట్ ని కొన్ని వారాలుగా నువ్వు ప్రాక్టీసు చేస్తున్నావు కదా. 383 00:23:25,364 --> 00:23:26,823 లేదు. నేను… కేవలం… 384 00:23:26,907 --> 00:23:29,785 అది కేవలం, అంటే, నేను… నేను ఆ మ్యూజిక్ ని నిజంగా ఫీల్ కావాలి 385 00:23:29,868 --> 00:23:31,203 ఇంకా, అంటే, అది నా మనసు లోపల నుండి రావాలి, 386 00:23:31,286 --> 00:23:35,207 నేను ప్రయత్నించాను ఇంకా నేను… నాకు ఆ పాట పాడుతుంటే ఎలాంటి ఫీలింగ్ కలగడం లేదు. 387 00:23:35,290 --> 00:23:38,752 నేను అది విన్నప్పుడు, నేను పాడాలని ప్రయత్నించినప్పుడు, నాకు కేవలం… 388 00:23:38,836 --> 00:23:40,087 ఆ ఎల్విస్ వెధవ. 389 00:23:40,754 --> 00:23:45,300 ఓహ్, దేవుడా. "లెట్ ఇట్ బీ మీ" పాట ఒక భజన పాటలా ఉంటుంది. 390 00:23:46,593 --> 00:23:48,428 అంటే, బహుశా అది అసలు పాట కాదేమో. 391 00:23:50,222 --> 00:23:51,348 నీ ఉద్దేశం ఏంటి? 392 00:23:51,431 --> 00:23:54,142 చూడు, నీకు ఇష్టం లేకపోతే రేపు నువ్వు పెళ్లి చేసుకోనక్కర్లేదు. 393 00:23:54,226 --> 00:23:55,602 కెన్నీ మంచి మనిషి. 394 00:23:55,686 --> 00:23:57,020 అవును, అతను చాలా మంచి మనిషి. 395 00:23:57,104 --> 00:24:00,649 - అతనిది మంచి మనసు. స్థిరంగా ఉంటాడు. - చాలా మంచి మనసు. చాలా స్థిరంగా ఉంటాడు. 396 00:24:00,732 --> 00:24:04,736 తను చనిపోయే వరకూ నేను తన పక్కనే ఉండాలని కోరుకుంటాడు. 397 00:24:04,820 --> 00:24:09,908 అది… అతను ప్రేమించినంతగా ఇంతవరకూ నన్ను ఏ మగాడూ ప్రేమించలేదు. 398 00:24:11,577 --> 00:24:13,287 కనీసం నా కోసమయినా… 399 00:24:14,288 --> 00:24:18,375 నువ్వు సంతోషంగా ఉన్నట్లు కాసేపు నటించలేవా? 400 00:24:23,213 --> 00:24:27,050 అమ్మా, నీ విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. 401 00:24:29,219 --> 00:24:30,971 నా విషయంలో నేను కూడా సంతోషంగానే ఉన్నాను. 402 00:24:33,348 --> 00:24:34,600 ఇదిగో తీసుకోండి, లేడీస్. 403 00:24:36,602 --> 00:24:37,811 మనకి ఇక్కడ ఏం ఉందో చూడు. 404 00:24:39,188 --> 00:24:40,898 - చీర్స్. - చీర్స్. 405 00:24:46,445 --> 00:24:49,781 నీ కోసం ఈ ప్రపంచమంతా నడుస్తాను 406 00:24:52,034 --> 00:24:55,913 నీతో కలిసి వేల మైళ్లు ప్రయాణిస్తాను 407 00:24:57,831 --> 00:25:01,585 నీ కోసం నా ఆత్మను కూడా అమ్మేస్తాను 408 00:25:03,545 --> 00:25:07,090 నీ కోసం ఉన్న డబ్బు అంతా తగులబెడతాను 409 00:25:09,384 --> 00:25:14,139 నీకు నా సర్వస్వం ఇచ్చేసి, నేను ఖాళీగా మిగిలిపోతాను 410 00:25:14,223 --> 00:25:20,312 కేవలం, కేవలం, కేవలం, కేవలం, నువ్వు నా పక్కన, నా పక్కన, నా పక్కన ఉంటే చాలు 411 00:25:46,964 --> 00:25:50,384 - మా అమ్మ కూడా పెళ్లి చేసుకోబోతోంది! అవును! - అవును! 412 00:25:50,467 --> 00:25:52,636 రండి! రండి! 413 00:26:04,648 --> 00:26:10,070 సరే, నాకు బఫెలో వింగ్స్ ఇంకా ష్రింప్ మాక్ అండ్ చీజ్ కావాలి, ప్లీజ్. 414 00:26:10,153 --> 00:26:13,657 నేను విడిగా బఫెలో వింగ్స్ ఆర్డరు చేసుకుంటాను… 415 00:26:13,740 --> 00:26:15,033 కానీ ఎముకలతో ఉన్నవే కావాలి. 416 00:26:15,117 --> 00:26:16,910 ఇంకా రెండు డయిట్ కోక్స్ కావాలి. 417 00:26:16,994 --> 00:26:19,037 - ఇది చాలా సరదాగా ఉంది. - కదా? నాకు తెలుసు. 418 00:26:21,248 --> 00:26:23,458 ఐదు గంటలు సమ్ వేర్ బార్ 419 00:26:23,542 --> 00:26:24,626 మరి… 420 00:26:28,338 --> 00:26:29,965 ఒకటి అరువు తీసుకువచ్చాను. 421 00:26:35,929 --> 00:26:39,933 ఇది బోడీది. పెళ్లి వేడుకలో నువ్వు దీన్ని హ్యాండ్ కర్చీఫ్ లా వాడితే బాగుంటుంది అనుకున్నాను. 422 00:26:41,101 --> 00:26:42,477 ఇది సూసీ తయారు చేసిందా? 423 00:26:46,982 --> 00:26:48,775 ఇది ఒక నీలం రంగు వస్తువు. 424 00:26:54,448 --> 00:26:55,490 నువ్వు దాన్ని దాచి పెట్టాలి. 425 00:26:56,325 --> 00:26:59,703 - సరే. - కొంచెం పాతది. 426 00:27:01,622 --> 00:27:04,082 - సరే. - నీకు అది గుర్తుందా? 427 00:27:04,166 --> 00:27:05,125 లేదు. 428 00:27:05,626 --> 00:27:08,795 మనం ఇదివరకు ఒకసారి గ్రాండ్ కాన్యాన్ కి కారులో వెళ్లినప్పుడు అక్కడ నుండి తెచ్చింది, 429 00:27:08,879 --> 00:27:12,424 ఇంకా మనం ఆ ప్రదేశం అంతా ఒకసారి చూసి కొన్ని గమ్మీ క్యాండీలు కొనుక్కున్నాం 430 00:27:12,508 --> 00:27:16,261 అయితే తరువాత రోజే నాకు స్కూలు ఉండటంతో వెంటనే బయలుదేరి తిరిగి వచ్చేశాం. 431 00:27:16,345 --> 00:27:17,721 ఆ ట్రిప్ లో నేను తెచ్చుకుని దాచుకున్న రాయి ఇది. 432 00:27:19,139 --> 00:27:20,766 నాకు ఇది చాలా నచ్చింది. 433 00:27:21,517 --> 00:27:23,936 నిన్ను చాలా ప్రేమిస్తాను. 434 00:27:26,897 --> 00:27:28,023 ఏదైనా కొత్తది ఉందా? 435 00:27:28,815 --> 00:27:29,816 ఏంటి? 436 00:27:30,692 --> 00:27:35,906 ఒక పాతది. ఒక నీలం రంగుది. అరువు తెచ్చినది. ఒక కొత్తది. 437 00:27:37,491 --> 00:27:40,953 - ఇక్కడ కొత్త వస్తువు ఏదీ లేదు. కొత్తది మర్చిపోయావు. - అయ్యో. 438 00:27:41,036 --> 00:27:43,539 అందుకే పెద్దలు ప్రాసలో చెబుతారు, జనం గుర్తుంచుకోవడం సుళువు అని. 439 00:27:43,622 --> 00:27:44,915 దేవుడా, నేను ఎంత మూర్ఖురాలిని. 440 00:27:44,998 --> 00:27:47,376 హా, నా ఉద్దేశం, అది నేను అనలేదు. 441 00:27:53,048 --> 00:27:54,049 నువ్వు భలేదానివి… 442 00:27:54,132 --> 00:27:55,217 ఒక కొత్త వస్తువు. 443 00:27:59,638 --> 00:28:01,348 ఇది హోటల్ నగల దుకాణంలో కొన్నాను. 444 00:28:01,431 --> 00:28:03,100 ఇది పూర్తిగా 14 క్యారెట్ బంగారం. 445 00:28:03,684 --> 00:28:04,935 నువ్వు అసలు ఇది ఎలా కొన్నావు… 446 00:28:05,018 --> 00:28:07,563 - మార్గో, నీ దగ్గర అంత డబ్బు లేదు కదా. - ఇవ్వు, నీ మెడలో వేస్తాను. 447 00:28:09,606 --> 00:28:12,860 ఓహ్, దేవుడా. నువ్వు ఇది కొన్నావంటే నమ్మలేకపోతున్నాను. 448 00:28:12,943 --> 00:28:15,654 నిజంగా నేనే కొన్నాను! నీకు పెళ్లవుతోంది కదా! 449 00:28:16,572 --> 00:28:17,823 నీకు తల్లిని అయ్యే అర్హత నాకు లేదు. 450 00:28:19,074 --> 00:28:20,826 నువ్వు ఇంత మంచిగా ఎలా మారావు? 451 00:28:20,909 --> 00:28:24,329 ఓహ్, దేవుడా, నేను ఎంత ఘోరమైన తల్లినో కదా. 452 00:28:24,413 --> 00:28:26,623 ఏంటి? ఈ మొత్తం ప్రపంచంలో నువ్వే చాలా మంచి అమ్మవి. 453 00:28:26,707 --> 00:28:28,667 లేదు, లేదు. నేను… 454 00:28:29,168 --> 00:28:32,963 నీకు సరిపడా మంచి జీవితాన్ని నేను ఇవ్వలేకపోయాను. 455 00:28:33,797 --> 00:28:35,382 - ఏంటి? - నీకు కావాల్సినవి. 456 00:28:35,465 --> 00:28:36,550 నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? 457 00:28:36,633 --> 00:28:39,511 ఓహ్, దేవుడా, హూటర్స్ లో పని చేసే తల్లి దగ్గర నువ్వు పెరగాల్సి వచ్చింది. 458 00:28:39,595 --> 00:28:42,347 ఏంటి? హూటర్స్ లో పని చేయడం తప్పు కాదు. 459 00:28:42,431 --> 00:28:46,393 నీ బిడ్డని పోషించడానికి నువ్వు ఆ పని చేయడంలో తప్పేమీ లేదు. 460 00:28:48,896 --> 00:28:50,147 నేను ఓన్లీఫ్యాన్స్ లో పని చేస్తున్నాను. 461 00:28:51,273 --> 00:28:53,442 ఇది తమాషాగా ఉంది. నువ్వు తమాషా చేస్తున్నావు. 462 00:29:01,283 --> 00:29:03,452 నేను… నేను… సారీ… నేను… 463 00:29:07,497 --> 00:29:09,583 నువ్వు… నువ్వు చేస్తున్నది… 464 00:29:09,666 --> 00:29:11,502 ఏంటి… పోర్నోగ్రఫీ చేస్తున్నావా? 465 00:29:11,585 --> 00:29:14,379 లేదు, అది అశ్లీల చిత్రాల పని కాదు. నేను కెమెరా ముందు సెక్స్ చేయడం లేదు. 466 00:29:14,463 --> 00:29:16,256 ఓహ్, దేవుడా, మార్గో. ఓహ్, దేవుడా. 467 00:29:16,340 --> 00:29:18,717 లేదు, అది కేవలం నా అండర్వేర్ తో దిగే ఫోటోలు మాత్రమే. 468 00:29:18,800 --> 00:29:20,802 - లేదు. లేదు, లేదు, లేదు, లేదు. - లేదు, ప్రామిస్ చేస్తున్నా, అమ్మా. 469 00:29:20,886 --> 00:29:23,347 - లేదు, బుజ్జీ, నువ్వు అలాంటి పనులు చేయకూడదు. - అమ్మా, అది నువ్వు అనుకునేంత చెడ్డ పని కాదు. 470 00:29:23,430 --> 00:29:24,431 నువ్వు మానేస్తున్నావు. 471 00:29:25,557 --> 00:29:27,476 చాలు. సరే, నువ్వు ఇంక ఆపేయ్. 472 00:29:27,559 --> 00:29:30,270 ముందు… ముందు వేరే ఉద్యోగంలో చేరు. 473 00:29:30,354 --> 00:29:31,688 అమ్మా, నేను ఇది హఠాత్తుగా వదిలేసి 474 00:29:31,772 --> 00:29:33,649 - వేరే ఉద్యోగం వెతుక్కోలేను. - నేను రిక్వెస్ట్ చేయడం లేదు. 475 00:29:33,732 --> 00:29:35,567 నాన్ననీ, బోడీని నేను ఈ విధంగానే చూసుకోగలుగుతున్నాను. 476 00:29:35,651 --> 00:29:38,737 ఇంకా, అంటే, దీని గురించి నువ్వు నా మీద ఎందుకు అరుస్తున్నావు? 477 00:29:38,820 --> 00:29:40,239 ఇదేమయినా తమాషాగా ఉంది అనుకుంటున్నావా? 478 00:29:42,157 --> 00:29:45,035 నువ్వు నీ జీవితాన్ని మొత్తం సర్వనాశనం చేసుకున్నావు. 479 00:29:52,417 --> 00:29:54,211 అమ్మా, ఆగు! 480 00:29:56,630 --> 00:29:57,673 నువ్వు… 481 00:29:58,674 --> 00:30:00,509 నువ్వు ఒక సెక్స్ వర్కర్ వి, మార్గో. 482 00:30:00,592 --> 00:30:03,136 - లేదు, నేను సెక్స్ చేయడం లేదు. - నువ్వు దాన్ని అమ్ముతున్నావు. 483 00:30:04,805 --> 00:30:06,723 ఇది ఒక బ్రాండ్ ని తయారు చేయడానికి సంబంధించినది. 484 00:30:06,807 --> 00:30:08,684 లేదు, లేదు, లేదు, లేదు. 485 00:30:08,767 --> 00:30:11,728 నువ్వు ఒక చెత్త మనిషివని లోకానికి అర్థం కావడానికి 486 00:30:11,812 --> 00:30:14,940 కావాల్సినవన్నీ నువ్వే స్వయంగా వాళ్ళ చేతికి ఇస్తున్నావు. 487 00:30:15,023 --> 00:30:18,569 ఆ పనికి అసలు విలువే లేదు. 488 00:30:18,652 --> 00:30:22,781 నీలాంటి దౌర్భాగ్యురాలికి సాయం చేద్దామనుకునే వాళ్ళ దృష్టిలో కూడా 489 00:30:22,865 --> 00:30:26,243 నువ్వు చాలా చులకనైపోతావు. 490 00:30:26,326 --> 00:30:29,913 దేవుడా… నేను ఆ పని మానేస్తాను. బాబోయ్, ఇంక ఆపు. 491 00:30:29,997 --> 00:30:31,373 మీ నాన్నకి ఈ విషయం తెలుసా? 492 00:30:31,456 --> 00:30:34,418 ఏంటి? లేదు. లేదు. 493 00:30:35,002 --> 00:30:37,212 నాకు… నాకు… నాకు… నాకు ఏం చెప్పాలో కూడా తెలియడం లేదు. 494 00:30:38,130 --> 00:30:39,506 బహుశా నేను ఒక మంచి అమ్మని కాకపోవచ్చు, 495 00:30:39,590 --> 00:30:43,427 కానీ నీతో ఇలాంటి చెత్త పనులు చేయించడానికి నేను నిన్ను పెంచలేదు. 496 00:30:43,510 --> 00:30:48,515 లేదు, నన్ను నీ ఫ్రెండ్ గా చూసుకోవడానికి పెంచావు ఎందుకంటే నీకెవరూ ఫ్రెండ్స్ లేరు కాబట్టి. 497 00:30:57,608 --> 00:30:59,651 రేపు పెళ్లికి నువ్వు తప్పకుండా రావాలి. 498 00:31:01,028 --> 00:31:03,906 ఖచ్చితంగా నేను ఈ విషయాల గురించి కెన్నీకి ఏమీ చెప్పలేను. 499 00:31:04,698 --> 00:31:06,033 కానీ మాకు ఒక సాక్షి కావాలి. 500 00:31:08,994 --> 00:31:10,037 నాకు తెలియదు… 501 00:31:10,746 --> 00:31:11,747 అమ్మా. 502 00:31:24,927 --> 00:31:26,762 ఓహ్, దేవుడా. 503 00:32:47,759 --> 00:32:49,678 దయచేసి పెళ్లికూతురు కోసం లేచి నిలబడండి. 504 00:32:54,933 --> 00:32:59,938 నిన్ను కలుసుకున్న ఆ రోజు ఆ దేవుడి దీవెన 505 00:33:00,898 --> 00:33:05,485 నీ నీడలా నీతోనే ఉండాలి అనుకుంటున్నాను 506 00:33:06,028 --> 00:33:09,740 అందుకే నిన్ను వేడుకుంటున్నా 507 00:33:11,742 --> 00:33:14,995 ఆ తోడు నేనే అవ్వనివ్వు 508 00:33:16,413 --> 00:33:21,335 నాలాంటి వాడి నుండి ఈ స్వర్గాన్ని దూరం చేయకు 509 00:33:22,294 --> 00:33:26,256 నువ్వు ఎవరినైనా హత్తుకోవాలనుకుంటే 510 00:33:27,716 --> 00:33:30,719 ఇప్పుడైనా ఎప్పటికైనా 511 00:33:33,222 --> 00:33:36,308 అది నేనే అవ్వనివ్వు 512 00:33:38,644 --> 00:33:41,980 మనం కలుసుకున్న ప్రతిసారి, ఓ ప్రియా 513 00:33:43,690 --> 00:33:47,819 నాకు పూర్తి ప్రేమ దొరుకుతుంది 514 00:33:49,321 --> 00:33:52,991 నీ తియ్యని ప్రేమ లేకపోతే 515 00:33:53,075 --> 00:33:58,372 చెప్పు, నా జీవితానికి అర్థం ఏముంది? 516 00:33:59,373 --> 00:34:04,795 కాబట్టి నన్ను ఎప్పుడూ ఒంటరిగా వదిలేయకు 517 00:34:05,629 --> 00:34:10,132 నన్ను మాత్రమే ప్రేమిస్తున్నానని చెప్పు 518 00:34:11,051 --> 00:34:14,638 ఇంకా నువ్వు ఎప్పటికీ 519 00:34:16,223 --> 00:34:19,726 నన్నే నీ పక్కన ఉండనిస్తావని చెప్పు 520 00:34:25,023 --> 00:34:27,650 మరి ఈ సమయంలో, పరస్పరం ఉంగరాలు మార్చుకుంటారా? 521 00:34:27,734 --> 00:34:28,985 యస్. 522 00:34:47,254 --> 00:34:49,882 ఇప్పుడు మిమ్మల్ని భార్యాభర్తలుగా ప్రకటిస్తున్నాను. మీరు చేయాల్సిన పని ఒకటి మిగిలిపోయింది, బాబు. 523 00:34:49,965 --> 00:34:51,967 మీ వధువుని ముద్దాడండి. హేయ్, హేయ్! 524 00:35:11,778 --> 00:35:15,073 - నువ్వు సాధించావు. - మరి…మిసెస్ హార్న్ కి చీర్స్. 525 00:35:15,991 --> 00:35:19,036 ఇదిగో తీసుకో. చరిత్రలోనే ఎప్పటికీ 526 00:35:19,119 --> 00:35:21,580 ఎప్పటికీ… ఇదే అత్యంత అందమైన పెళ్లి వేడుక. 527 00:35:21,663 --> 00:35:23,707 - ఏమెన్. - అవును. 528 00:35:24,917 --> 00:35:26,293 సరే. 529 00:35:26,376 --> 00:35:30,088 - ఇప్పుడు నేను టోస్ట్ చేయాలి అనుకుంటున్నాను. - అలాగే. 530 00:35:32,049 --> 00:35:33,050 కెన్నీ. 531 00:35:34,301 --> 00:35:39,097 మా అమ్మ మీద నువ్వు చూపించే ప్రేమ స్వచ్ఛమైనదీ, గాఢమైనదీ. 532 00:35:39,806 --> 00:35:43,268 ఈ అందమైన వేడుకకి సాక్షి కావడం అదృష్టం. 533 00:35:47,231 --> 00:35:48,607 అమ్మా. 534 00:35:51,401 --> 00:35:53,695 నాలో ఉన్న ప్రతి మంచి లక్షణం, 535 00:35:54,905 --> 00:35:57,741 నాకు ఉన్న బలం మొత్తం… 536 00:36:00,160 --> 00:36:02,412 అదంతా నువ్వు చూపించిన బాటలో నడిచిన ఫలితమే. 537 00:36:03,163 --> 00:36:08,544 కేవలం నీ మాటలే కాదు, కొన్నిసార్లు, అంటే, ముఖ్యంగా నీ మౌనం కూడా నాకు చాలా నేర్పింది. 538 00:36:10,170 --> 00:36:11,171 కానీ… 539 00:36:13,298 --> 00:36:15,300 దానికి కారణం 540 00:36:15,926 --> 00:36:18,428 నువ్వు నువ్వులా ఉండటమే. 541 00:36:19,638 --> 00:36:22,266 అందుకు, నేను నిజంగా చాలా కృతజ్ఞురాలిని. 542 00:36:24,059 --> 00:36:25,227 కాబట్టి… 543 00:36:27,187 --> 00:36:32,860 మీ ఇద్దరికీ నా బెస్ట్ విషెస్… ఇంకా ఐ లవ్ యూ. 544 00:36:37,114 --> 00:36:39,199 నువ్వు మొనగాడివి అంటున్నా, ప్రేమతో మండే మొనగాడివి 545 00:36:39,283 --> 00:36:42,703 అటు చూడండి, ఇప్పుడు "అతను మొనగాడు, భగభగమండే ప్రేమకు మొనగాడు" పాట పాడే సమయం వచ్చింది. 546 00:36:42,786 --> 00:36:46,123 వూహూ ఒక మొనగాడు, భగభగమండే ప్రేమకు మొనగాడు 547 00:36:46,206 --> 00:36:49,543 నేను మొనగాడు అంటున్నా మండే ప్రేమకు మొనగాడు, వూహూ 548 00:36:52,379 --> 00:36:53,922 థాంక్స్, ఎల్విస్. 549 00:36:54,715 --> 00:36:56,175 మేము ఒక ఫోటో తీసుకోవచ్చా? 550 00:37:01,305 --> 00:37:03,348 వేగాస్! వేగాస్! 551 00:37:03,432 --> 00:37:04,933 హలో, నిన్నే. 552 00:37:05,017 --> 00:37:06,351 వేగాస్! 553 00:37:15,569 --> 00:37:17,613 వెడ్డింగ్ చాపెల్ 554 00:37:17,696 --> 00:37:21,074 ఇన్ని సంవత్సరాలుగా రోడ్డు మీద గడిపిన నాకు, ఇది నేను ఆస్వాదిస్తున్న సమయం. 555 00:37:21,992 --> 00:37:24,661 - రూమ్ సర్వీసా? - రూమ్ సర్వీస్. 556 00:37:36,381 --> 00:37:37,758 ఈ రోజు ఆ వేడుకని నేను చాటుగా చూశాను. 557 00:37:41,303 --> 00:37:42,429 తను చాలా అందంగా ముస్తాబయింది. 558 00:37:43,639 --> 00:37:44,973 తను అందంగా ఉంది. 559 00:37:46,308 --> 00:37:48,477 నువ్వు కూడా అద్భుతంగా ఉన్నావు. 560 00:37:50,145 --> 00:37:51,146 నేను అందంగానే ఉన్నాను. 561 00:37:53,565 --> 00:37:55,359 ఇంకా కెన్నెత్… 562 00:38:02,074 --> 00:38:03,492 మంచివాడు. 563 00:38:06,203 --> 00:38:07,955 తను ఇప్పటికీ నన్ను చిన్నపిల్లగానే చూస్తోంది. 564 00:38:08,705 --> 00:38:09,957 ఒక బిడ్డని కన్న బిడ్డని. 565 00:38:10,040 --> 00:38:11,583 అవును, తను ఒక తల్లి. 566 00:38:11,667 --> 00:38:14,670 అదే నా పాయింట్ కూడా. నా సొంత నిర్ణయాల మీద ఆమెకి ఎప్పటికీ నమ్మకం ఉండదు. 567 00:38:14,753 --> 00:38:17,589 మీరిద్దరూ ఎప్పుడూ గొడవ పడతారు, 568 00:38:17,673 --> 00:38:20,759 కానీ ఆ తరువాత మీరిద్దరూ మళ్లీ ఇదివరకటి కన్నా ఎక్కువగా ప్రేమించుకుంటూ ఉంటారు. 569 00:38:21,885 --> 00:38:23,720 తనకి చాలా ముఖ్యమైన రోజుని నువ్వు పాడు చేయలేదు. 570 00:38:25,597 --> 00:38:27,182 నేను చాలా ఘోరంగా చెడగొట్టాను. 571 00:38:28,141 --> 00:38:29,184 ఏం జరిగిందో చెబుతావా? 572 00:38:30,102 --> 00:38:31,186 ఏమీ లేదు. 573 00:38:32,062 --> 00:38:34,147 బహుశా మనం ఈ రాత్రికే ఇంటికి బయలుదేరిపోవాలేమో. 574 00:38:34,231 --> 00:38:35,941 నాకు వేగాస్ లో మేలుకోవాలని లేదు. 575 00:38:36,024 --> 00:38:37,484 నాకు ఇది వీనులవిందుగా ఉంది. 576 00:38:37,568 --> 00:38:39,820 నువ్వు అలా నడకకి వెళ్లి రావచ్చు కదా? 577 00:38:39,903 --> 00:38:41,780 బోడీ, నేను సామాన్లు కారులో సర్దేస్తాము. 578 00:38:43,323 --> 00:38:45,075 సరే, నేను కాసేపు అలా నడిచి వస్తాను. 579 00:38:46,785 --> 00:38:50,163 నేను ఏదైనా పెద్ద పని చేయాలి అనుకుంటున్నాను. ఒక ఆర్ట్ ప్రాజెక్ట్ లాంటిది. 580 00:38:50,247 --> 00:38:52,249 కానీ అది… అదేమిటో నేను ఇప్పుడే చెప్పలేను. 581 00:38:54,501 --> 00:38:56,086 నువ్వు బాగానే ఉన్నావా, బేబీ? 582 00:38:57,212 --> 00:38:58,672 అంతా బాగానే ఉంది. 583 00:38:59,506 --> 00:39:00,507 నువ్వు బాగానే ఉన్నావా? 584 00:39:04,303 --> 00:39:05,596 అంతా బాగానే ఉంది. 585 00:39:40,255 --> 00:39:42,299 ఇదిగో నా భర్త ఇక్కడ ఉన్నాడు. 586 00:39:55,854 --> 00:39:56,855 ఏం అయింది? 587 00:39:59,066 --> 00:40:02,444 ఊరికే నేను చాలా… చాలా సంతోషంగా ఉన్నాను. 588 00:40:03,070 --> 00:40:05,989 సరే, అది మంచిదే. సంతోషంగా ఉండటం మంచిదే. 589 00:40:29,721 --> 00:40:31,723 నేను… సారీ. 590 00:40:31,807 --> 00:40:33,100 ఏంటి? 591 00:40:33,183 --> 00:40:36,228 ఈ మ్యూజిక్… ఇది నా దృష్టిని పక్కతోవ పట్టిస్తోంది. 592 00:40:40,107 --> 00:40:41,316 - సరే. - సరే. 593 00:41:06,341 --> 00:41:08,177 నాకు ఇక్కడ ఉండాలని ఉంది 594 00:41:09,511 --> 00:41:11,013 ఈ గదిలో… 595 00:41:13,849 --> 00:41:14,892 నీతో. 596 00:41:34,077 --> 00:41:35,078 వావ్. 597 00:41:46,840 --> 00:41:51,178 సరే చెత్త అమ్మాయిలూ, నేను ఇంటికి వస్తున్నాను. ఏదైనా కళాత్మకంగా చేసే టైమ్ వచ్చింది. 598 00:42:51,738 --> 00:42:55,951 నాన్న ఈ వేగాస్ నుంచి బయటపడదాం పద. 599 00:44:04,186 --> 00:44:06,188 తెలుగు అనువాదకర్త: హరీష్