1 00:00:10,010 --> 00:00:11,803 ఎక్స్ ప్లోరింగ్ నేరేటివ్స్ 2 00:00:11,887 --> 00:00:13,931 అమెరికన్ లిటరేచర్ 3 00:00:18,101 --> 00:00:20,020 అర్జెంట్ ఫైనల్ నోటీస్ 4 00:01:03,730 --> 00:01:05,649 రూఫీ థోర్ప్ రాసిన నవల ఆధారంగా రూపొందించినది 5 00:01:34,428 --> 00:01:36,138 కంగ్రాట్యులేషన్స్! 6 00:01:36,221 --> 00:01:38,432 నీ పురుషాంగం టెంటాక్రూయెల్ మాదిరిగా 7 00:01:38,515 --> 00:01:42,269 ఉబ్బిన గులాబీ రంగుతో ఇంకా మష్రూమ్ బ్లూ నరాలతో నిగనిగలాడుతోంది. 8 00:01:42,853 --> 00:01:44,104 నీ పురుషాంగం… 9 00:01:44,188 --> 00:01:45,689 ఆకతాయితనంతో నిండి ఉంది. 10 00:01:50,444 --> 00:01:51,445 నీ బుల్బసార్ ప్రత్యేకమైన కదలిక… 11 00:01:51,528 --> 00:01:52,988 నీకు మూడు డాలర్ల టిప్ పంపాను నీకు ఎనిమది డాలర్ల టిప్ పంపాను 12 00:01:53,071 --> 00:01:56,116 …ఒక ఊజ్ ఎటాక్, అది చాలా శక్తిమంతమైనది. 13 00:01:56,200 --> 00:01:57,451 జాగ్రత్తగా చూసుకోండి… 14 00:01:57,534 --> 00:01:59,453 అనుకోకుండా ప్రెగ్నెన్సీ ఏర్పడే ప్రమాదం ఉంది. 15 00:02:01,413 --> 00:02:03,290 4 డాలర్ల టిప్ - 20 డాలర్ల టిప్ - 5 డాలర్ల టిప్ ఫ్యాన్స్ 22 16 00:02:05,125 --> 00:02:09,045 నీ ఫ్లైగాన్ ప్రత్యేకమైన భంగిమ పాయిజన్ ప్రిజన్ లాంటిది. 17 00:02:09,128 --> 00:02:12,633 ఒక అమ్మాయి నిజంగానే నిన్ను ప్రేమిస్తోందా అని నువ్వు ఆమెని చాలాసార్లు సందేహిస్తావు, 18 00:02:12,716 --> 00:02:14,176 దానితో ఆమె నిన్ను ప్రేమించడం మానేస్తుంది. 19 00:02:14,259 --> 00:02:15,219 ఫ్యాన్స్ 67 మంది 20 00:02:23,602 --> 00:02:27,773 నీ గెంగర్ స్పెషల్ భంగిమలు ఊజ్ ఎటాక్ ఇంకా క్లియర్ బాడీ మాదిరిగా ఉంటాయి, 21 00:02:28,398 --> 00:02:30,192 వాటిల్లో నీ పురుషాంగం పూర్తిగా కనిపించకుండా పోతుంది, 22 00:02:30,901 --> 00:02:34,154 అలా జరగడానికి కారణం బహుశా అది చల్లబడిపోవడమో లేదా మీ అమ్మగారి గొంతు వినడం వల్లనో కావచ్చు. 23 00:02:36,698 --> 00:02:38,492 ప్లీజ్ నాకు రేటింగ్ ఇవ్వండి! నాకు మీ బెస్ట్ రేటింగ్ ఇవ్వండి! 24 00:02:41,828 --> 00:02:43,830 నీ బుజ్జి అవయవం ముద్దొచ్చే చిట్టి పోకీమాన్ మాదిరిగా ఉంది. 25 00:02:44,706 --> 00:02:46,917 పికచూ. పికచూ. 26 00:02:47,000 --> 00:02:49,753 ఇంకా దాని తుమ్ముతో పాటు స్కలిస్తుంది. అచ్చూ! 27 00:02:49,837 --> 00:02:50,838 అచ్చూ! 28 00:02:50,921 --> 00:02:52,923 ఫ్యాన్స్ 196 మంది 29 00:03:00,013 --> 00:03:02,432 నీకు 200 మంది ఫాన్స్ ఉన్నారా? 30 00:03:02,516 --> 00:03:04,309 ఖచ్చితంగా చెప్పాలంటే 196 మంది. 31 00:03:04,393 --> 00:03:06,728 నువ్వు మగవారి అవయవాన్ని పోకీమాన్ తో పోలుస్తూ వర్ణిస్తున్నావా? 32 00:03:07,896 --> 00:03:11,233 ఎవరు తమ అవయవాన్ని ఎక్కువ అసహ్యించుకుంటారో, వాళ్లే ఎక్కువగా టిప్స్ ఇస్తున్నారు. 33 00:03:12,192 --> 00:03:13,527 అది అద్భుతంగా ఉంది. 34 00:03:13,610 --> 00:03:19,074 లేదు, అద్భుతం అని చెప్పాలంటే అది వాంగ్మాంగ్లర్99. ఆమెకి 50 వేల మంది ఫాన్స్ ఉన్నారు. 35 00:03:19,992 --> 00:03:21,493 కానీ నన్ను ఎవరూ గుర్తించలేరు. 36 00:03:21,577 --> 00:03:24,037 నాకు ఎక్కువమంది సబ్ స్క్రైబర్లు కావాలంటే మరింత ఎక్స్ పోజర్ కావాలి. 37 00:03:24,955 --> 00:03:27,666 అందుకే ఈ రంగంలో నాకన్నా మంచి పేరున్న వాళ్లెవరితో అయినా నేను కలిసి పని చేయాలి. 38 00:03:34,089 --> 00:03:35,424 ఎవరు ముద్దుగా ఉన్నారు? 39 00:03:35,507 --> 00:03:36,633 వీడు భలే ముద్దుగా ఉన్నాడు కదా? 40 00:03:36,717 --> 00:03:37,801 అవును, వీడు ముద్దుగానే ఉంటాడు. 41 00:03:42,306 --> 00:03:45,726 అరువు, అరువు, అరువు 42 00:03:47,561 --> 00:03:50,731 అరువు, అరువు, అరువు 43 00:03:50,814 --> 00:03:51,940 దెయ్యం మీద అరువు! 44 00:03:52,524 --> 00:03:54,067 చక్కగా ఉంది. 45 00:03:54,776 --> 00:03:57,112 వక్షోజాలు. వక్షోజాలు. వక్షోజాలు. వక్షోజాలు. 46 00:03:57,196 --> 00:03:58,614 వక్షోజాలు. వక్షోజాలు. 47 00:03:58,697 --> 00:03:59,698 వక్షోజాలు 48 00:03:59,781 --> 00:04:01,200 అది మంచి మెటా పదం, బుజ్జీ. 49 00:04:02,201 --> 00:04:05,204 నన్ను మరీ ఆడంబరంగా చూపించకు. అంతా సాధారణంగా, సింపుల్ గా ఉండాలి. 50 00:04:05,287 --> 00:04:07,956 నాకు తెలుసు. కానీ నాకు ఈ ఫ్లాట్ లైటింగ్ అంటే అస్సలు నచ్చదు. 51 00:04:09,458 --> 00:04:11,376 నీ కాస్ ప్లే డ్రెస్సులు కొన్ని వేసుకుని చూడనా? 52 00:04:11,460 --> 00:04:13,879 ఓహ్, దేవుడా. అలాగే. అలాగే, వేసుకో. 53 00:04:13,962 --> 00:04:18,007 కానీ షాడోహార్ట్ మాత్రం వద్దు, అది ఇంకా రెడీ కాలేదు. అది తప్ప ఇంకేదయినా ఫర్వాలేదు. 54 00:04:19,009 --> 00:04:21,512 - బాగుంది. ఓహ్, నీ జట్టుతో అలా చేయడం బాగుంది. - ఇలాగా? అలాగా? 55 00:04:22,095 --> 00:04:23,096 బాగుంది. 56 00:04:23,805 --> 00:04:25,265 - చూస్తావా? - హా. 57 00:04:25,349 --> 00:04:26,683 ఇదిగో తీసుకో. 58 00:04:29,144 --> 00:04:31,772 ఓహ్, దేవుడా. ఇవి చాలా సరదాగా ఉన్నాయి. 59 00:04:32,481 --> 00:04:33,690 ఇవి హాట్ గా కూడా ఉన్నాయి. 60 00:04:34,942 --> 00:04:36,151 ఎక్కడికి వెళ్తున్నావు? 61 00:04:36,735 --> 00:04:38,946 తప్పదు కదా, అప్పుడప్పుడు ఆఫీసు పనులు కూడా చూసుకోవాలి. 62 00:04:39,029 --> 00:04:40,906 చదువుల పేరుతో ఈ పేపర్ల పనిలోనే మునిగిపోయి ఉన్నా. 63 00:04:41,698 --> 00:04:42,699 ఓహ్, సరే. 64 00:04:43,909 --> 00:04:44,910 ఏంటి? 65 00:04:45,911 --> 00:04:46,995 ఏమీ లేదు. ఊరికే… 66 00:04:48,705 --> 00:04:49,706 అసూయగా ఉంది, అంతే. 67 00:04:51,458 --> 00:04:52,459 సారీ. 68 00:04:53,210 --> 00:04:58,215 నా ఎద గురించి ఒక సీక్రెట్ మెసేజ్ చదవాలంటే, ఇక్కడ సబ్ స్క్రైబ్ చేసుకోండి! 69 00:05:00,384 --> 00:05:02,010 మీడియా మెయిల్ 70 00:05:08,809 --> 00:05:09,810 అవి ఏంటి? 71 00:05:09,893 --> 00:05:13,981 షెరీ నా సామాన్లు అన్నీ పంపించేసింది. 72 00:05:14,982 --> 00:05:17,734 ఈ మీడియా మెయిల్ ఉంది కదా. అది అన్నింటికంటే ఘోరమైనది. 73 00:05:18,485 --> 00:05:20,821 ఇంక నా సామాన్లు పంపించేశాక, అంతా అఫీషియల్ అయిపోయినట్లే. 74 00:05:21,947 --> 00:05:23,699 నువ్వు నీ గదిలో ఎక్కువ సేపు ఉంటున్నావు. 75 00:05:24,783 --> 00:05:26,618 అవును, నువ్వు కూడా. 76 00:05:26,702 --> 00:05:29,037 సూసీ గదిలో ఉంటున్నావు. ఆ గదిలో మీరిద్దరూ ఏం చేస్తున్నారు? 77 00:05:29,705 --> 00:05:32,040 మేము చదువుకి సంబంధించిన వీడియోలు చేస్తున్నాం. 78 00:05:39,548 --> 00:05:41,842 ఓన్లీఫ్యాన్స్ ని పెంచుకోవడం ఎలా ఎక్స్ ప్లోరా సెర్చ్ 79 00:05:41,925 --> 00:05:43,302 పూర్తి చెక్ లిస్ట్: ఓన్లీఫ్యాన్స్ లో నమోదు కావడం ఎలా 80 00:05:43,385 --> 00:05:44,595 మీ ఓన్లీఫ్యాన్స్ ఫాలోయింగ్ ని పెంచుకొనే వ్యూహాలు 81 00:05:44,678 --> 00:05:45,679 హై క్వాలిటీ ఫోటో ఎక్విప్మెంట్ లో పెట్టుబడి పెట్టండి 82 00:05:45,762 --> 00:05:46,889 సోమరిపోతులా కూర్చోవద్దు! కొత్త కంటెంట్ సృష్టిస్తూ ఉండండి. 83 00:05:46,972 --> 00:05:49,933 మీ ఆలోచనలతో ఏకీభవించే క్రియేటర్స్ తో కలిసి పని చేయండి. 84 00:05:52,769 --> 00:05:54,688 వాంగ్మాంగ్లర్ 85 00:05:54,771 --> 00:05:56,481 ఫ్యాన్స్ 48,500 మంది 86 00:06:00,611 --> 00:06:05,115 చూడండి, వేడిగా కరిగించిన కొవ్వుని నా వక్షోజాల మీద ఫ్రీగా పోసుకోలేను. 87 00:06:05,616 --> 00:06:08,327 అవును, ఫ్రెండ్స్, అది చాలా క్లిష్టమైన ప్రక్రియ. 88 00:06:08,410 --> 00:06:10,662 మీరు అది చూడాలి అనుకుంటే, మేము ఒక పేమెంట్ ప్లాన్ ఇస్తాము, సరేనా? 89 00:06:10,746 --> 00:06:12,915 కానీ, మేము కింద ఒక టార్పాలిన్ పరవాలి. 90 00:06:12,998 --> 00:06:15,584 కళ్లకి రక్షణగా అద్దాలు పెట్టుకోవాలి. 91 00:06:15,667 --> 00:06:17,586 - అదంతా చాలా పెద్ద పని. - మేము ఫర్నీచర్ గురించి ఆలోచించాలి. 92 00:06:17,669 --> 00:06:20,547 - మనం ఫర్నీచర్ గురించి ఆలోచించాలి. - ఎవరైనా ఫర్నీచర్ గురించి ఆలోచించాలి. 93 00:06:22,591 --> 00:06:24,801 నాకు ఏదైనా భయంకరమైన ప్రదేశానికి వెంటనే వెళ్లాలని ఉంది. 94 00:06:24,885 --> 00:06:26,303 దెయ్యాల మేజ్ కి వెళ్లాలని ఉంది. 95 00:06:26,386 --> 00:06:28,055 నాట్స్ స్కేరీ ఫామ్ లో ఆ సాలీడు పురుగులతో చేసిన బొమ్మలు 96 00:06:28,138 --> 00:06:29,932 - మీకు నచ్చుతాయి. - అవి మీకే బాగా తెలుసు. 97 00:06:30,015 --> 00:06:32,184 కానీ మన మీదకి జోకర్లు దూసుకురావడం తనకి నచ్చదు… 98 00:06:32,267 --> 00:06:34,019 నాట్స్, హా? 99 00:06:39,608 --> 00:06:41,109 ఆగు. 100 00:06:46,323 --> 00:06:48,909 ఇది నాకు తెలుసు. ఇది నాకు తెలుసు. 101 00:06:49,618 --> 00:06:50,869 అది హంటింగ్టన్ బీచ్ పియర్. 102 00:06:51,453 --> 00:06:52,454 ఇది చెప్పడానికా నన్ను నిద్రలేపావు? 103 00:06:52,538 --> 00:06:54,081 - ఆ అమ్మాయిలు లోకల్ వాళ్లు. - సరే. 104 00:06:54,164 --> 00:06:56,375 ఒక్కొక్కరికీ 50 వేల మంది ఫ్యాన్స్ ఉన్నారు. 105 00:06:56,458 --> 00:07:00,337 కిందటి వారం, వాళ్ల లైవ్ స్ట్రీమ్ ని దాదాపు రెండు వేల మంది పైగా లైవ్ లో చూశారు. 106 00:07:01,046 --> 00:07:03,507 హంగ్రీఘోస్ట్ ఆ అమ్మాయిలతో స్నేహం చేయాలి. 107 00:07:03,590 --> 00:07:05,217 ఇదేదో వినడానికి బాగానే ఉంది. 108 00:07:05,300 --> 00:07:08,220 నేను వాళ్లకి మెసేజ్ చేస్తాను. సరే. 109 00:07:08,303 --> 00:07:13,016 "హాయ్, నాకు మీ స్ట్రీమ్స్ నచ్చుతాయి ఇంకా నేను కూడా ఆరెంజ్ కౌంటీలోనే ఉంటాను 110 00:07:13,100 --> 00:07:14,893 ఇంకా నాకు ఒక రోజు మీకు గెస్ట్ గా రావాలని ఉంది. 111 00:07:14,977 --> 00:07:20,566 అది కూడా ఈ క్రేజీ ప్రపంచంలో ఒక కొత్త కంటెంట్ క్రియేటర్ మనుగడ సాగించడానికి మీరు సాయం చేయాలి అనుకుంటే మాత్రమే." 112 00:07:20,649 --> 00:07:22,442 లేదు, నువ్వు మరీ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నావు. 113 00:07:22,526 --> 00:07:24,736 "పి.ఎస్. బిగ్ ఫ్యాన్." 114 00:07:24,820 --> 00:07:26,154 నువ్వు ఆ మాట ముందే చెప్పేశావుగా. 115 00:07:26,238 --> 00:07:28,991 ఇంకా 50 డాలర్ల టిప్. 116 00:07:30,242 --> 00:07:32,244 నువ్వు స్నేహితుల్ని కొనలేవు, మార్గో. 117 00:07:32,327 --> 00:07:33,328 నన్ను చూస్తూ ఉండు. 118 00:07:42,713 --> 00:07:43,964 ఏమీ స్పందన లేదు. 119 00:07:57,311 --> 00:07:58,812 "హా హా." 120 00:07:58,896 --> 00:08:01,356 నా 50 డాలర్లకి వచ్చే స్పందన అదేనా? 121 00:08:01,940 --> 00:08:03,859 "హా హా." సరే. 122 00:08:05,485 --> 00:08:07,487 "దొబ్బేయండి, 123 00:08:07,571 --> 00:08:13,869 చదువు లేని, అందం లేని ఆరెంజ్ కౌంటీ, చెత్త మనుషుల్లారా." 124 00:08:16,788 --> 00:08:17,873 అవతలకి పొండి. 125 00:08:25,631 --> 00:08:26,840 ఏంటి? 126 00:08:26,924 --> 00:08:29,510 నోరు మూసుకో, చెత్తదానా. 127 00:08:29,593 --> 00:08:32,721 నువ్వు ఏమైనా మాట్లాడాలి అనుకుంటున్నావా? బీచ్ సైడ్ సూట్స్, 512 128 00:08:34,264 --> 00:08:35,474 "చెత్తదానా" అంటారా? 129 00:08:35,557 --> 00:08:37,226 నువ్వు అక్కడికి వెళ్తున్నావంటే నీ ఉద్దేశం ఏంటి? 130 00:08:37,308 --> 00:08:39,227 నా ఉద్దేశం, నేను అక్కడికి వెళ్తున్నాను అనే. 131 00:08:39,311 --> 00:08:43,732 నేను వాళ్లకి 50 డాలర్లు డబ్బు కట్టాను. నాకు దానికి తగిన సంతృప్తి దక్కాలి. 132 00:08:44,358 --> 00:08:46,026 వాళ్లు ప్రమాదకరమైన మనుషులు కావచ్చు కదా. 133 00:08:46,109 --> 00:08:48,529 సరే, నేను కూడా ప్రమాదకరంగా ఉండగలను. 134 00:08:49,196 --> 00:08:51,573 - హేయ్, ఏం చేస్తున్నారు? - హేయ్, హాయ్. 135 00:08:52,074 --> 00:08:54,868 నువ్వు బోడీని కొద్ది గంటలు చూసుకోగలవా? నాకు ఒక జాబ్ ఇంటర్వ్యూ ఉంది. 136 00:08:54,952 --> 00:08:58,080 అలాగే. అనుకోకుండా ఈ రోజు నేను కూడా ఖాళీగానే ఉన్నాను. 137 00:08:59,831 --> 00:09:00,958 మార్గో. 138 00:09:13,095 --> 00:09:14,263 హేయ్. 139 00:09:21,770 --> 00:09:22,980 హేయ్. 140 00:09:24,523 --> 00:09:25,983 మనసు నొచ్చుకోకు, స్వీటీ. 141 00:09:26,066 --> 00:09:28,569 తను నీ మీద కోపంగా ఉంది. లోపలికి రా. 142 00:09:28,652 --> 00:09:29,862 హాయ్, నేను… 143 00:09:30,445 --> 00:09:31,613 హంగ్రీఘోస్ట్. 144 00:09:31,697 --> 00:09:35,534 మా అసలు పేర్లను మేము ఇక్కడ కాపాడుకుంటాము. నా పేరు సక్యులంట్ రోజ్. 145 00:09:35,617 --> 00:09:39,079 పొట్టిగా పిలవాలంటే రోజ్ అనచ్చు. స్వాగతం, స్వాగతం, అమ్మాయి. 146 00:09:39,162 --> 00:09:40,789 నువ్వు "చాలా ఆడంబరంగా" కనిపిస్తున్నావు. 147 00:09:40,873 --> 00:09:42,875 ఇక్కడకి రావడానికి నీకు మంచి ధైర్యం ఉండాలి. 148 00:09:44,334 --> 00:09:46,003 హాయ్, బేబీ. 149 00:09:46,086 --> 00:09:47,296 దాని పేరు బియాచ్. 150 00:09:47,379 --> 00:09:49,756 దానిది చాలా పెద్ద వయస్సు. దానికి రూంబా అంటే నచ్చదు. 151 00:09:50,465 --> 00:09:52,009 ఇంకా తను కె.సి. 152 00:09:53,385 --> 00:09:55,429 అంటే, వాంగ్మాంగ్లర్. 153 00:09:56,096 --> 00:09:58,849 తను పైకి కోపంగా ఉన్నట్లు కనిపిస్తుంది, కానీ నిజానికి అదంతా నటనే. 154 00:09:58,932 --> 00:10:00,684 వాస్తవానికి, తను చాలా మంచిది. 155 00:10:00,767 --> 00:10:03,395 సరే, నువ్వు మంచిదానివే కదా? అయితే మాట్లాడు. 156 00:10:03,478 --> 00:10:06,982 చూడండి, సారీ. అంటే, నేను 50 డాలర్లు కట్టాను 157 00:10:07,065 --> 00:10:10,819 కానీ నాకు దక్కిందల్లా "హా హా" మాత్రమే, అదే నాకు కోపం తెప్పించింది. 158 00:10:11,695 --> 00:10:14,865 అది నీకు కోపం తెప్పించిందా? నీకు నీ 50 డాలర్లు తిరిగి రావు. 159 00:10:14,948 --> 00:10:18,952 సరే. సరే, సరే, సరే, సరే. హేయ్. హాయ్. 160 00:10:20,329 --> 00:10:24,458 తను నిజంగా అందంగా, యంగ్ గా ఉంది. 161 00:10:24,541 --> 00:10:25,834 అయితే, మనమేంటి? లివర్ ముక్కల్లా ఉంటామా? 162 00:10:25,918 --> 00:10:29,755 లేదు. మనం కొత్త క్యారెక్టర్లని పరిచయం చేయాల్సిన టైమ్ వచ్చిందని నువ్వే చెప్పావు కదా, 163 00:10:29,838 --> 00:10:35,010 ఇంకా మన లైటింగ్ కూడా సాదాసీదాగా ఉంది. తను మనకి సాయం చేయగలదేమో. 164 00:10:35,093 --> 00:10:37,387 ఆమెని చూడు, ఎంత లేతగా ఉందో. 165 00:10:37,471 --> 00:10:39,473 లేతగానా? నేను లేతగా ఏమీ లేను. 166 00:10:39,556 --> 00:10:40,933 కోపం తెచ్చుకోకు, పిల్లా. 167 00:10:41,016 --> 00:10:42,684 ఓహ్, హా, నువ్వు అంత లేతగా ఏమీ లేవు. 168 00:10:42,768 --> 00:10:45,187 వారం మధ్యలో అసలు ఏ మాత్రం పరిచయం లేని మనుషుల ఇంటికి, 169 00:10:45,270 --> 00:10:47,940 చెత్త స్పేస్ బన్ హెయిర్ స్టయిల్ వేసుకుని వచ్చేశావు. నీకు మా గురించి కనీసం ఏమీ తెలియదు. 170 00:10:48,023 --> 00:10:49,024 తను అన్నదాంట్లో పాయింట్ ఉంది. 171 00:10:49,107 --> 00:10:50,609 నీ లొకేషన్ ని కనీసం ఎవరికైనా షేర్ చేశావా? 172 00:10:50,692 --> 00:10:53,779 ఏ మాత్రం అనుభవం ఉన్న మనిషయినా ఇలా చేయదు. 173 00:10:53,862 --> 00:10:57,199 మేము ఆడపిల్లల్ని అమ్మేసేవాళ్లం కావచ్చు. చర్మం వొలిచేసే వాళ్లం కావచ్చు. నీకు తెలియదు కదా. 174 00:10:57,282 --> 00:10:59,910 కానీ మీరు అమ్మాయిల్ని అమ్మేసే రకం కాదు. 175 00:11:00,577 --> 00:11:01,578 నీకు తెలియదు కదా. 176 00:11:01,662 --> 00:11:03,330 చర్మం వొలిచేసే మనుషులంటే ఎవరు? 177 00:11:03,413 --> 00:11:05,916 మనం మొన్న చూశామే ఆ సినిమా, అందులో బఫెలో బిల్ లాగా. 178 00:11:06,667 --> 00:11:07,668 - అవును. - అతను మంచిగా ఉన్నాడు 179 00:11:07,751 --> 00:11:08,919 తన కుక్కపిల్లని ప్రేమగా చూసుకున్నాడు. 180 00:11:09,503 --> 00:11:11,964 ఎలాగ చూసినా, నువ్వు ఇంకా రెడీగా లేవు. 181 00:11:12,047 --> 00:11:13,549 తను కరెక్టుగానే చెప్పింది అనుకుంటా. 182 00:11:13,632 --> 00:11:16,635 చూడు, నువ్వు మాకు గుదిబండలా తయారయ్యేలా ఉన్నావు. 183 00:11:21,515 --> 00:11:24,393 ఫ్రెండ్స్, చూడండి, నేను ఈ రంగానికి కొత్త అన్న విషయం నాకు తెలుసు… 184 00:11:25,894 --> 00:11:30,315 …కానీ నేను మీతో కలవడానికి చాలా, చాలా ఆత్రుతగా ఉన్నాను. 185 00:11:31,316 --> 00:11:36,572 ఇంకా నేను చాలా మంచి రచయితని అని చాలామంది నన్ను మెచ్చుకున్నారు. 186 00:11:38,031 --> 00:11:41,243 నాకు పెద్ద పెద్ద ఐడియాలు ఉన్నాయి, ప్రపంచాన్ని మార్చే కాన్సెప్టులు ఉన్నాయి 187 00:11:41,326 --> 00:11:44,413 వాటితో మీ నెంబర్స్ ని చాలా చాలా పెంచగలను. 188 00:11:46,498 --> 00:11:47,708 అదిగో ఆమెని చూడండి. 189 00:11:47,791 --> 00:11:50,961 ప్రేక్షకుల కేకలు వినండి. మారుమోగిపోతున్నాయి! 190 00:11:51,044 --> 00:11:54,506 జింక్స్ తో లెదర్ ఇంకా లేస్ ఫైట్ చేస్తున్నారు. 191 00:11:54,590 --> 00:11:56,300 ఓహ్, బాబోయ్. 192 00:11:56,383 --> 00:12:00,053 చూశావా? తనని ఎలా పట్టుకున్నారో చూడు. 193 00:12:00,137 --> 00:12:01,763 ఆమె తనని ఎలా పడేసిందో చూశావా? 194 00:12:07,644 --> 00:12:09,062 మళ్లీ ఆలోచించుకోండి, లేడీస్! 195 00:12:12,316 --> 00:12:13,317 మరీ క్రూరంగా ఉంది… 196 00:12:16,028 --> 00:12:17,112 హలో. 197 00:12:18,655 --> 00:12:19,781 హలో. 198 00:12:23,660 --> 00:12:25,662 - మార్గో ఎక్కడ? - జాబ్ ఇంటర్వ్యూకి వెళ్లింది. 199 00:12:26,205 --> 00:12:27,831 డామిట్. 200 00:12:29,208 --> 00:12:31,460 నువ్వు ఆడవాళ్లతో తలపడటాన్ని నువ్వే చూసుకుంటున్నావా, జింక్స్? 201 00:12:31,960 --> 00:12:36,381 లేదు. అది కేవలం లెదర్ ఇంకా లేస్ తో జరిగిన పాత మ్యాచ్. 202 00:12:36,465 --> 00:12:39,426 తను ఈ రోజు నాతో కలిసి పెళ్లి సన్నాహాలు చేయాల్సి ఉంది. 203 00:12:39,510 --> 00:12:41,011 నువ్వు షెడ్యూలు మార్చుకోలేవా? 204 00:12:41,094 --> 00:12:42,596 మనం కేక్ ని మళ్లీ తిరిగి పిండిలా చేయలేము. 205 00:12:44,056 --> 00:12:47,518 చర్చ్ లో ఉండే మార్సీకి యోర్బా లిండాలో ఒక బేకరీ ఉంది… 206 00:12:47,601 --> 00:12:51,104 చర్చ్ ఎలా ఉంది, షైయాన్? నువ్వు చర్చ్ ని ఎంజాయ్ చేస్తున్నావా? 207 00:12:51,188 --> 00:12:56,443 తను వెడ్డింగ్ కేక్ ని ఫ్రీగా చేసి ఇస్తోంది, కానీ ఏ ఫ్లేవర్ తో చేయాలో నేనే చెప్పాలి. 208 00:12:57,027 --> 00:12:58,111 నీకు ఇష్టమైన ప్రార్థనా గీతం ఏది? 209 00:12:58,737 --> 00:13:03,242 పెళ్లి రోజు దగ్గరపడిన సమయంలో ఈ తీపి పదార్థాల్ని నేను తినలేను. 210 00:13:03,325 --> 00:13:06,828 నేను ఈ మధ్య మంచి రుచుల్ని అలవాటు చేసుకున్నాను. 211 00:13:11,416 --> 00:13:13,335 - మంచిది. రుచి చూసి చెప్పు మరి. - అవునా? 212 00:13:15,045 --> 00:13:16,046 సరే. 213 00:13:19,216 --> 00:13:20,300 హాయ్, బేబీ. 214 00:13:21,718 --> 00:13:23,136 - వీడిని గట్టిగా పట్టుకున్నావా? - ఆహ్… ఆహ్. 215 00:13:23,220 --> 00:13:26,223 హేయ్. హేయ్, బేబీ. 216 00:13:28,058 --> 00:13:29,059 ఇది… 217 00:13:36,400 --> 00:13:37,484 క్రంబ్ చక్కగా ఉంది. 218 00:13:43,532 --> 00:13:44,616 ఏంటి ఇది? 219 00:13:45,659 --> 00:13:48,161 నేను ఎత్తుకుంటే ఏడుస్తాడు. 220 00:13:48,912 --> 00:13:50,914 నేను వాడిని తిరిగి ఇచ్చేశాక… 221 00:13:50,998 --> 00:13:52,249 మోకాళ్ళు కొంచెం వంచు. 222 00:13:53,584 --> 00:13:55,502 - ఏంటి అన్నావు? - కానివ్వు. మోకాళ్ళు కొంచెం వంచు. 223 00:13:58,297 --> 00:14:00,299 నేను బస్కీలు తీయమనలేదు. కొద్దిగా వొంగు. 224 00:14:01,008 --> 00:14:02,092 సరే. 225 00:14:09,725 --> 00:14:11,894 అదీ. అసలు చిట్కా ఆ కాళ్లలోనే ఉంది. 226 00:14:13,103 --> 00:14:16,315 నువ్వు మోకాళ్లని వొంచినప్పుడు, అది షాక్ సిస్టమ్ మాదిరిగా పని చేస్తుంది. 227 00:14:16,398 --> 00:14:17,399 పిల్లలు సేఫ్ గా ఉన్నట్లు ఫీల్ అవుతారు. 228 00:14:22,237 --> 00:14:23,238 ఏంటి? 229 00:14:23,322 --> 00:14:28,952 నువ్వు ఈ విషయాన్ని నాకు అప్పట్లోనే చెప్పి ఉండాల్సింది. 230 00:14:31,872 --> 00:14:34,875 నువ్వు తనని విడిచి వెళ్లిపోయినప్పుడు, మన అమ్మాయి ఇంకా పసికందే, తెలుసా? 231 00:14:35,501 --> 00:14:40,839 అన్ని సంవత్సరాలుగా, తనని చూసుకోవాల్సిన వయసులో, 232 00:14:41,798 --> 00:14:45,219 తను సేఫ్ గా ఫీల్ కావాల్సిన సమయంలో, నువ్వు ఎక్కడ ఉన్నావు? 233 00:14:45,302 --> 00:14:48,931 లేదు, నా మోకాళ్లు వొంచాలన్న విషయం కూడా కనీసం నాకు చెప్పడానికి నీకు వీలు కాలేదు. 234 00:14:49,014 --> 00:14:50,724 నీ సమస్య ఏంటి, షైయాన్? 235 00:14:50,807 --> 00:14:55,812 నా సమస్య ఏమిటంటే తను పుట్టినప్పటి నుండి… 236 00:14:57,147 --> 00:14:58,774 నా ఉద్దేశం, నీకు తన గురించి ఏమీ తెలియదు. 237 00:14:58,857 --> 00:15:03,904 ఇంకా తనకి కూడా నీ గురించి కనీసం అవగాహన లేదు. 238 00:15:03,987 --> 00:15:10,160 అయినా కానీ, నువ్వు తనని బాగా చూసుకుంటావని, నీ దగ్గర తను సేఫ్ గా ఉంటుందని అనుకుంటుంది. 239 00:15:12,788 --> 00:15:13,789 సారీ. 240 00:15:14,581 --> 00:15:19,002 సారీ. పెళ్లి పనుల తాలూకు ఒత్తిడితో అలా మాట్లాడాను. 241 00:15:19,795 --> 00:15:21,004 నేను కేవలం… 242 00:15:24,466 --> 00:15:27,886 కొన్నిసార్లు నాకు ఏం అనిపిస్తుందంటే, ఈ వివాహవ్యవస్థ మొత్తం… 243 00:15:28,512 --> 00:15:32,432 ఆడవారిని ఫెయిల్యూర్ గా భావించేలా చేయడానికే ఏర్పాటు చేశారు అనిపిస్తుంది. 244 00:15:36,103 --> 00:15:38,438 ఇదిగో ఇక్కడ ఉంది, ఇది చూడు. 245 00:15:40,858 --> 00:15:42,150 ఇది పింక్ షాంపెన్. 246 00:16:25,819 --> 00:16:30,115 హలో, సెక్సీ జెల్డా. నువ్వు కాస్ ప్లే ఆడటానికే పుట్టావు, చెత్తదానా. 247 00:16:31,325 --> 00:16:33,827 నీతో కలిసి పని చేయడానికి వాళ్లు సిద్ధమయ్యారంటే ఇంకా నమ్మలేకపోతున్నా. 248 00:16:33,911 --> 00:16:37,706 కానీ, ఇది కేవలం ట్రయిల్ మాత్రమే. వాళ్ల సెక్స్ దుస్తులలో కొన్ని ఫోటో షూట్స్ చేయమన్నారు. 249 00:16:37,789 --> 00:16:39,208 ఇద్దరికీ లాభం కలిగించే అగ్రిమెంట్. 250 00:16:41,460 --> 00:16:43,545 వాళ్లు పాతబడిపోతారేమోనని భయపడుతున్నారు. 251 00:16:43,629 --> 00:16:45,005 నేనేమో తాజాగా రంగంలోకి దిగాను. 252 00:16:45,088 --> 00:16:46,256 ఒమేగా-3 ఎక్కువగా ఉన్న మాంసం మాదిరిగా. 253 00:16:46,340 --> 00:16:47,758 ఓహ్, తినేయాలి, తినేయాలి. 254 00:16:48,550 --> 00:16:50,761 దీని ద్వారా నేను బాగా డబ్బు గడిస్తానేమో అనిపిస్తోంది. 255 00:16:51,345 --> 00:16:54,014 హైరూల్ లో నేను కామంతో ఉన్నాను. నా చనుమొనలు చూడాలంటే సబ్ స్క్రయిబ్ అవ్వండి. 256 00:16:54,097 --> 00:16:55,432 పోస్ట్ చేయండి 257 00:16:58,936 --> 00:16:59,937 నాకు రెజ్లింగ్ అంటే ఇష్టం 258 00:17:03,857 --> 00:17:05,192 హేయ్, మంచి నాన్న షర్ట్. 259 00:17:08,862 --> 00:17:10,280 విను… 260 00:17:12,491 --> 00:17:14,159 ఒక ఫ్యాన్ ఎక్స్ పో జరుగుతోంది. 261 00:17:15,327 --> 00:17:18,288 అందులో రెజ్లర్స్ ఇంకా మాజీ రెజ్లర్స్ పాల్గొంటున్నారు. 262 00:17:18,997 --> 00:17:21,165 ఆటోగ్రాఫులు ఇవ్వడం, అలాంటివి ఉంటాయి. 263 00:17:21,250 --> 00:17:25,921 సాధారణంగా నేను అలాంటి వాటి జోలికి వెళ్లను ఎందుకంటే అది గతంలో నేను బాగున్న రోజుల గురించి, 264 00:17:26,003 --> 00:17:27,506 కానీ నేను ఇప్పుడు అలా లేను. 265 00:17:33,053 --> 00:17:34,721 నువ్వు కూడా నాతో పాటు వస్తే ఎలా ఉంటుంది? 266 00:17:36,014 --> 00:17:39,101 - అంతా బాగానే ఉందా? - మీ అమ్మ ఒక మాట అంది. 267 00:17:40,269 --> 00:17:44,273 నా గురించి నీకు అస్సలు ఏమీ తెలియదని చెప్పింది. 268 00:17:44,356 --> 00:17:46,775 - అది నిజం కాదు. - అది నిజమే. 269 00:17:47,317 --> 00:17:51,446 ఏది ఏమైనా, నా పాత జీవితం ఎలా ఉండేదో నీకు కొద్దిగా అయినా తెలిస్తే మంచిది. 270 00:17:52,197 --> 00:17:53,282 నా గత జీవితం గురించి. 271 00:17:55,367 --> 00:17:56,910 నేను ప్రయత్నిస్తున్నాను. 272 00:17:58,787 --> 00:18:00,122 ఇది నా ప్రయత్నం. 273 00:18:01,957 --> 00:18:03,792 ఆయన డిప్రెస్ అయ్యాడేమో అనిపిస్తోంది. 274 00:18:05,794 --> 00:18:07,045 లేదా నేను ఏమైనా అనుంటాను. 275 00:18:09,715 --> 00:18:11,300 బాగుంది. సరే… 276 00:18:12,301 --> 00:18:15,470 చూడు, ఏ తండ్రికైనా తన కూతురు గురించి తెలుసుకోవాలని ఉండటం సహజం 277 00:18:15,554 --> 00:18:20,142 అలాగే తన తండ్రి ఎవరో తెలియనప్పుడు ఆ కూతురికి బాధగా అనిపించడం కూడా చాలా సహజం. 278 00:18:20,726 --> 00:18:21,727 నిజం. 279 00:18:23,729 --> 00:18:26,607 నేను ఆయనతో మాట్లాడాలి అనుకుంటా. అంటే, ఏమైనా ఆపార్థాలు ఉంటే క్లియర్ చేస్తే మంచిది. 280 00:18:27,733 --> 00:18:28,817 అంతా సర్దుకుంటుంది. 281 00:18:30,694 --> 00:18:33,113 - పిల్లలూ, బోడీ ఆటబొమ్మని ఎవరైనా చూశారా? - వద్దు! వద్దు! 282 00:18:33,697 --> 00:18:34,698 ఏమీ అనుకోకండి! 283 00:18:39,995 --> 00:18:41,079 ఓహ్, దేవుడా. 284 00:18:43,332 --> 00:18:45,918 సారీ. నేను అంచనా వేసి ఉండాల్సింది. 285 00:18:47,252 --> 00:18:49,254 నా ఉద్దేశం, నువ్వు, సూసీ 286 00:18:49,338 --> 00:18:51,798 ప్రేమ బంధంలో ఉండి 287 00:18:51,882 --> 00:18:53,300 ఆ విషయం నా దగ్గర దాచాలనుకోవడంలో అర్థం ఉంది. 288 00:18:53,383 --> 00:18:54,426 అదీ… 289 00:18:55,093 --> 00:18:56,345 అది ఏ మాత్రం నిజం కాదు. 290 00:18:56,428 --> 00:18:57,429 సరే. 291 00:18:59,348 --> 00:19:00,766 మరి… మరి నిజం ఏంటి? 292 00:19:02,184 --> 00:19:03,435 అదీ… 293 00:19:05,270 --> 00:19:06,271 నా ఉద్యోగం. 294 00:19:07,773 --> 00:19:08,774 నీ ఉద్యోగమా? 295 00:19:15,822 --> 00:19:17,074 నేనే నీకు చెప్పేద్దాం అనుకున్నాను. 296 00:19:19,493 --> 00:19:23,747 ఓన్లీఫ్యాన్స్ వెబ్ సైట్ లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను, ఇంకా అదే నా ఉద్యోగం అయింది. 297 00:19:24,957 --> 00:19:26,458 నువ్వు ఓన్లీఫ్యాన్స్ లో ఉన్నావా? 298 00:19:28,544 --> 00:19:29,545 ఉన్నాను. 299 00:19:30,504 --> 00:19:32,881 అది… ప్రధానంగా రాసే ఉద్యోగం. 300 00:19:33,382 --> 00:19:35,968 నిజానికి, అది వివరంగా రాసే పని. 301 00:19:36,677 --> 00:19:38,971 అందులో… అందులో కొన్నిసార్లు కొన్ని ఇమేజెస్ వస్తాయి. 302 00:19:40,722 --> 00:19:41,723 వాటిని నేను చూడచ్చా? 303 00:19:42,975 --> 00:19:44,560 ఖచ్చితంగా చూడకూడదు. 304 00:19:45,936 --> 00:19:48,146 అయితే, అది పోర్నోగ్రఫీ అన్నమాట. 305 00:19:49,314 --> 00:19:50,983 అది పోర్నోగ్రఫీ కాదు. 306 00:19:51,483 --> 00:19:53,026 కొన్నిసార్లు అందులో… 307 00:19:53,986 --> 00:19:55,737 కొన్ని ఫోటోలు నగ్నంగా ఉంటాయి. 308 00:19:55,821 --> 00:19:57,406 ఓహ్, దేవుడా. మార్గో. 309 00:19:58,490 --> 00:20:00,033 ఓహ్, నాకు ఇది నచ్చలేదు. నాకు ఇది నచ్చలేదు. 310 00:20:00,117 --> 00:20:02,369 నువ్వు అలాంటి పనులు చేసే అమ్మాయివి కానక్కర్లేదు. 311 00:20:05,289 --> 00:20:06,540 ఎలాంటి పనులు చేసే అమ్మాయిలు? 312 00:20:08,667 --> 00:20:10,210 వేశ్యలా? అలాంటి రకమైన అమ్మాయిలా? 313 00:20:10,294 --> 00:20:13,130 సెక్స్ నీ, అంగ ప్రదర్శననీ ఉపయోగించి తమకు కావాల్సినవి సంపాదించుకునే అమ్మాయిలు. 314 00:20:18,093 --> 00:20:19,303 నువ్వు అలాంటిదానివి కావు. 315 00:20:22,347 --> 00:20:23,348 మరి… 316 00:20:24,808 --> 00:20:25,809 ఎలాంటి దాన్ని? 317 00:20:26,310 --> 00:20:27,853 నేను ఎలాంటి దాన్నో నాకు చెప్పచ్చు కదా? 318 00:20:27,936 --> 00:20:31,064 అంటే, మా అమ్మ హూటర్స్ లో పని చేసింది ఇంకా మా నాన్న ఒక ప్రొఫెషనల్ రెజ్లర్. 319 00:20:31,148 --> 00:20:34,109 కాబట్టి, నేను ఎలాంటి దాన్నో చెప్పు. 320 00:20:35,027 --> 00:20:36,320 బోడీ వాళ్ల నాన్న సంగతి ఏంటి? 321 00:20:36,403 --> 00:20:38,822 - అతనికి తెలిస్తే ఏం అనుకుంటాడు? - లేదు. అతని అభిప్రాయానికి విలువ లేదు. 322 00:20:39,323 --> 00:20:41,325 - అతనికి ఈ విషయంలో సంబంధం లేదు. - కానీ, ఏదో ఒక రోజు 323 00:20:41,408 --> 00:20:44,286 - అతను మళ్లీ నీతో కలవాలని అనుకోవచ్చు. - అతని గురించి నేను ఎప్పటికీ మాట్లాడను. 324 00:20:47,164 --> 00:20:50,375 ఒక మర్యాద గల మనిషి చేసే పని కాదు ఇది. 325 00:20:51,418 --> 00:20:52,586 నాకు ఒక కొడుకు ఉన్నాడు… 326 00:20:54,087 --> 00:20:56,048 వాడిని పెంచి పోషించుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. 327 00:20:58,342 --> 00:21:01,345 నన్ను జడ్జ్ చేయడానికి నీకెంత ధైర్యం? 328 00:21:07,351 --> 00:21:12,940 మనం కలుసుకున్న ఆ రాత్రి నిన్నే నేను కోరుకుంటానని నాకు తెలుసు 329 00:21:14,942 --> 00:21:20,239 నాకు గనుక అవకాశం ఉంటే నిన్ను ఎప్పటికీ నన్ను విడిచి వెళ్లనివ్వను 330 00:21:21,365 --> 00:21:22,616 - హేయ్. - హేయ్. 331 00:21:23,158 --> 00:21:25,160 - ఏం చేస్తున్నావు? - నేను ఏం చేస్తున్నాను అనడంలో నీ ఉద్దేశం ఏంటి? 332 00:21:25,244 --> 00:21:27,120 మనం చేయాల్సిన పనుల కోసం నిన్ను తీసుకువెళ్లడానికి వచ్చాను. 333 00:21:27,746 --> 00:21:29,331 మనకి పెళ్లి జరగబోతోందన్న విషయం నీకు గుర్తుందా? 334 00:21:29,414 --> 00:21:32,417 లేదు. నువ్వు హఠాత్తుగా రేడియోని ఎందుకు ఆపేశావు? అని అడగాలి అనుకున్నాను. 335 00:21:33,126 --> 00:21:34,169 అంటే ఎలాగ? 336 00:21:34,253 --> 00:21:36,255 అంటే రేడియోలో వచ్చే పాటని నేను వినకూడదు అన్నట్లుగా కట్టేశావు. 337 00:21:36,338 --> 00:21:37,339 ఆ పాట అంత అశ్లీలంగా ఉందా? 338 00:21:39,341 --> 00:21:41,093 లేదు, అది అశ్లీలమైన పాట కాదు. 339 00:21:42,010 --> 00:21:44,137 అయితే, నేను ఆ పాటని ఎందుకు వినకూడదు అనుకున్నావు? 340 00:21:48,600 --> 00:21:51,687 నేను కొన్ని శాంపిల్ వెడ్డింగ్ పాటలు వింటున్నాను 341 00:21:51,770 --> 00:21:54,106 ఇంకా నిన్ను సర్ ప్రైజ్ చేయాలి అనుకున్నాను. 342 00:21:55,649 --> 00:21:56,817 మన పెళ్లి పాట నిర్ణయం అయిపోయింది కదా. 343 00:21:56,900 --> 00:21:59,611 అన్నట్లు, మనం దాన్ని రిహార్సల్ చేయాలి. 344 00:22:00,279 --> 00:22:02,698 అన్నీ అంత పద్ధతిగా జరగాలి అంటావా? 345 00:22:03,782 --> 00:22:05,951 - ఏం అయింది? - లేదు, ఏమీ కాలేదు. 346 00:22:06,034 --> 00:22:08,120 నేను కేవలం… కేవలం… నాకు తెలియదు. 347 00:22:08,203 --> 00:22:09,872 నాకు… నాకు ఏం అనిపిస్తుందంటే… 348 00:22:10,539 --> 00:22:13,625 మన పెళ్లి వేడుక అనేది… 349 00:22:14,626 --> 00:22:17,171 నాకు తెలియదు, అప్పటికప్పుడు జరగాలి అనుకుంటున్నాను. 350 00:22:17,254 --> 00:22:19,339 కానీ, అది ఒక దైవికమైన ప్రక్రియ, కదా? 351 00:22:19,423 --> 00:22:21,383 దాని కోసం శ్రమించాలి, షైయాన్. 352 00:22:22,092 --> 00:22:24,678 బహుశా వైవాహిక బంధం మాదిరిగానే. 353 00:22:25,596 --> 00:22:27,014 ఏంటి? నువ్వు బాగానే ఉన్నావా? 354 00:22:28,098 --> 00:22:29,183 హా, నేను బాగానే ఉన్నాను. 355 00:22:30,684 --> 00:22:32,686 మన గురించి పునరాలోచనలో పడ్డావా? 356 00:22:33,353 --> 00:22:34,354 లేదు. 357 00:22:36,315 --> 00:22:38,483 అయితే మరి, ఏం జరుగుతోంది? 358 00:22:42,154 --> 00:22:43,155 నువ్వు ఒక… 359 00:22:44,156 --> 00:22:46,325 కొత్త కారు లాంటి వాడివి, కెన్నీ. 360 00:22:47,784 --> 00:22:50,204 ఎవరైనా కొత్త వాహనాలు కొన్నప్పుడు, 361 00:22:50,287 --> 00:22:53,373 చాలా సందర్భాలలో, వాళ్లు ఒక ఊహని కొనుగోలు చేస్తారు. 362 00:22:53,457 --> 00:22:55,375 ఆ కారుని డ్రైవ్ చేస్తున్నట్లుగా ఒక ఊహ. 363 00:22:55,459 --> 00:22:58,795 ఆ కారుని డ్రైవ్ చేస్తుండగా అందరూ చూస్తారనే ఊహ. 364 00:22:58,879 --> 00:23:01,215 ఆ కారు వాళ్లకి కలిగించే అనుభూతి కోసం. 365 00:23:02,382 --> 00:23:04,593 నీతో ఉంటే నాకు అలాంటి ఫీలింగ్ కలుగుతుంది. 366 00:23:05,302 --> 00:23:07,387 నీతో ఉండగా అందరూ చూడాలని 367 00:23:07,471 --> 00:23:10,599 ఇంకా నీతో నేను కలిసి ఉండటం నాకే నచ్చుతుంది. 368 00:23:11,266 --> 00:23:14,269 అది గొప్పగా అనిపిస్తుంది ఎందుకంటే నాకు నేనే ఎప్పుడూ నచ్చను. 369 00:23:17,773 --> 00:23:18,774 నేను… 370 00:23:21,693 --> 00:23:23,362 నిన్ను చాలా ప్రేమిస్తాను, షైయాన్. 371 00:23:33,914 --> 00:23:35,499 అంటే, బహుశా అది అలా జరగకూడదేమో. 372 00:23:36,124 --> 00:23:38,085 - ఖచ్చితంగా అది అలాగే జరగాలి. - అమ్మా… 373 00:23:38,168 --> 00:23:40,963 పెళ్లి చేసుకోవద్దని నీతో చెప్పించుకోవడానికి నీకు నేను ఫోన్ చేయలేదు. 374 00:23:41,046 --> 00:23:42,422 నేను ఊరికే మాట్లాడాలని ఫోన్ చేశాను. 375 00:23:42,506 --> 00:23:44,216 సరే, కానీ, నేను ఇప్పుడు నీతో మాట్లాడలేను. 376 00:23:44,299 --> 00:23:46,218 నేను నాన్నతో కలిసి రెజ్లింగ్ సదస్సుకి వచ్చాను. 377 00:23:46,301 --> 00:23:48,387 ఏంటి? ఎందుకు? 378 00:23:48,470 --> 00:23:49,805 ఎందుకంటే నువ్వు ఏదో మాట అనడం వల్ల. 379 00:23:49,888 --> 00:23:50,889 ఆ కేక్ గురించా? 380 00:23:50,973 --> 00:23:54,643 ఇదిగో ఆయన వచ్చాడు. కాబట్టి, నేను మళ్లీ… నేను నీతో మళ్లీ మాట్లాడతాను. బై. 381 00:23:59,606 --> 00:24:01,316 - అంతా బాగుంది కదా. - అంతా బాగుంది. 382 00:24:02,693 --> 00:24:04,194 హేయ్, ఈ రోజుకి మనం… 383 00:24:04,903 --> 00:24:07,072 మనం ఆ విషయం గురించి మర్చిపోదామా? 384 00:24:10,450 --> 00:24:11,535 తప్పకుండా. 385 00:24:14,746 --> 00:24:16,248 సరే, ఇదిగో ఇంక వచ్చేశాం. 386 00:24:29,887 --> 00:24:31,221 ఆరెంజ్ కౌంటీ రెజ్లింగ్ ఎక్స్ పో 387 00:24:39,521 --> 00:24:41,648 వావ్. అయితే, వీళ్లంతా నీ అభిమానులా? 388 00:24:42,232 --> 00:24:43,901 గత కాలంలో. వీళ్లు ఒకప్పుడు నా అభిమానులు. 389 00:24:43,984 --> 00:24:45,194 జింక్స్? 390 00:24:47,487 --> 00:24:48,488 లేస్? 391 00:24:51,700 --> 00:24:52,868 ఓహ్, దేవుడా. 392 00:24:53,785 --> 00:24:56,246 ఓహ్, దేవుడా. 393 00:24:56,997 --> 00:24:58,832 ఓహ్, దేవుడా. 394 00:25:01,627 --> 00:25:02,628 వావ్. 395 00:25:02,711 --> 00:25:03,712 వావ్. 396 00:25:07,216 --> 00:25:08,550 ఓహ్, దేవుడా. 397 00:25:09,718 --> 00:25:11,053 నీకు మార్గో గుర్తుందా? 398 00:25:11,136 --> 00:25:12,971 - హాయ్. - మార్గో. 399 00:25:13,055 --> 00:25:15,390 - తనని కలుసుకున్నది నీకు గుర్తుందా? - అవును, అప్పుడు నీ వయస్సు, మూడేళ్లు అనుకుంటా. 400 00:25:16,141 --> 00:25:17,434 అది నిన్ననే జరిగినట్లు అనిపిస్తోంది. 401 00:25:17,518 --> 00:25:19,019 ఇప్పుడు నేను ముసలిదాన్ని అయ్యాను అనిపిస్తోంది. 402 00:25:19,102 --> 00:25:20,187 నువ్వు చక్కగా కనిపిస్తున్నావు. 403 00:25:21,605 --> 00:25:24,024 అంటే, నేను తరువాత కొన్ని ఫోటోలు తీయించుకుంటున్నాను, అందువల్ల… 404 00:25:24,608 --> 00:25:25,943 బాబూ, నేను అన్నీ మర్చిపోయాను. 405 00:25:26,777 --> 00:25:29,029 నువ్వు, లెదర్ విడిపోయాక మెల్బోర్న్ వెళ్లిపోయావని అనుకున్నాను. 406 00:25:29,696 --> 00:25:31,114 నా దృష్టిలో లెదర్ చచ్చిపోయింది. 407 00:25:32,324 --> 00:25:33,659 తప్పు లేదు. 408 00:25:34,284 --> 00:25:36,537 అయితే ఏం జరిగింది? నువ్వు పూర్తిగా కనుమరుగు అయిపోయావా 409 00:25:36,620 --> 00:25:37,871 - లేదా… - ఓహ్, దాదాపుగా అదే జరిగింది. 410 00:25:38,872 --> 00:25:40,040 నేను లా స్కూలుకి వెళ్లాను. 411 00:25:40,832 --> 00:25:42,000 - ఏంటి అన్నావు? - అవును. 412 00:25:42,084 --> 00:25:43,877 కోస్టా మెసాలో నాకు ఒక ఆఫీస్ ఉంది. 413 00:25:43,961 --> 00:25:46,421 - చిన్నగా ప్రాక్టీసు మంచిగా నడుస్తోంది. - జింక్స్? జింక్స్. 414 00:25:48,048 --> 00:25:49,591 - మేము ఒక ఫోటో తీసుకోవచ్చా? - ఇదిగో తీసుకోండి. 415 00:25:49,675 --> 00:25:51,176 - ఎక్స్ క్యూజ్ మీ. - వెళ్లి ఫోటో దిగు. 416 00:25:51,260 --> 00:25:52,594 - సారీ. - హేయ్, కుర్రాళ్లూ. 417 00:25:52,678 --> 00:25:55,389 వావ్. అది చూడు. జనం మీ నాన్నని ప్రేమిస్తారు. 418 00:25:55,472 --> 00:25:56,807 వాళ్లు తనని బాగా ప్రేమిస్తారు. 419 00:26:01,103 --> 00:26:03,397 - చాలా థాంక్స్. - వాళ్లకి మనం చిన్న ప్రదర్శన ఇస్తే ఎలా ఉంటుంది? 420 00:26:04,064 --> 00:26:06,483 కమాన్. కమాన్. జెరికో ఆట ఆడదాం. 421 00:26:07,150 --> 00:26:08,819 - వద్దు. మనం పోటీ పడలేం. - యస్. పాత వాళ్ల కోసం చేద్దాం. 422 00:26:08,902 --> 00:26:11,154 రా, బాబు. పైకి రా. 423 00:26:15,284 --> 00:26:18,453 లేస్! లేస్! లేస్! 424 00:26:19,079 --> 00:26:20,163 బైక్ నడిపినట్లే ఇది కూడా. 425 00:26:20,747 --> 00:26:22,791 అదీ, బాబు! అతను భయపడుతున్నాడు! 426 00:26:27,337 --> 00:26:31,175 జింక్స్! జింక్స్! జింక్స్! 427 00:26:36,763 --> 00:26:38,557 జింక్స్! 428 00:26:51,695 --> 00:26:53,197 ఆరెంజ్ కౌంటీ రెజ్లింగ్ 429 00:26:53,280 --> 00:26:55,199 ఇప్పుడు రా. నాతో తలపడు, ముసలోడా. 430 00:26:55,949 --> 00:26:57,826 కమాన్! 431 00:26:59,620 --> 00:27:00,954 అదీ! 432 00:27:04,958 --> 00:27:06,251 జింక్స్. 433 00:27:07,878 --> 00:27:08,962 ఐ లవ్ యూ, బాబు. 434 00:27:09,463 --> 00:27:10,797 ఇప్పుడు నాకు హిప్ టాస్ ఇవ్వు. 435 00:27:14,051 --> 00:27:16,470 దీని గురించి ఏం అనుకుంటున్నారు? 436 00:27:16,553 --> 00:27:18,180 ఇప్పుడు మీరు కొద్దిగా రచ్చ చేయచ్చు! 437 00:27:38,617 --> 00:27:41,620 ఈ పంచ్ ఆపు. నన్ను అటు నెట్టేయ్. మిగతాది నేను చూసుకుంటా. 438 00:27:41,703 --> 00:27:43,163 నా మీద జాలి చూపించడానికి నీకెంత ధైర్యం? 439 00:27:54,800 --> 00:27:56,468 లేస్! లేస్! లేస్! 440 00:27:57,803 --> 00:28:00,138 లేస్! లేస్! లేస్! 441 00:28:00,222 --> 00:28:02,015 ఒకటి, రెండు, మూడు! 442 00:28:05,018 --> 00:28:08,146 లేస్! లేస్! లేస్! లేస్! లేస్! 443 00:28:08,730 --> 00:28:10,607 సరే, లవర్ బాయ్. ఇంక నువ్వు పైకి లేవచ్చు. 444 00:28:10,691 --> 00:28:12,734 - నేను నిజంగా లేవలేను… - ఏంటి? 445 00:28:12,818 --> 00:28:15,153 నేను… నేను అస్సలు కదలలేను. 446 00:28:17,823 --> 00:28:19,199 హేయ్. 447 00:28:22,828 --> 00:28:25,163 ఆయన బాగానే ఉన్నాడు అంటున్నాడు, కానీ అస్సలు కదలలేకపోతున్నాడు, 448 00:28:25,247 --> 00:28:26,915 కాబట్టి మమ్మల్ని ఎమర్జెన్సీ కేర్ కి తరలిస్తున్నారు. 449 00:28:28,375 --> 00:28:29,710 అనహెయిమ్ లో ఏదైనా హాస్పటల్ అనుకుంటా. 450 00:28:30,836 --> 00:28:32,379 సరే. నేను కాసేపట్లో నీకు మళ్లీ కాల్ చేస్తాను. 451 00:28:34,840 --> 00:28:35,924 బాబు! 452 00:28:37,092 --> 00:28:38,093 జింక్స్! 453 00:28:38,719 --> 00:28:39,720 హేయ్, జింక్స్! 454 00:28:41,805 --> 00:28:42,890 ఎలా ఉన్నావు? 455 00:28:44,224 --> 00:28:45,225 కాస్త నయం. 456 00:28:45,851 --> 00:28:47,895 నాకు ఏదో నరం పట్టేసింది అనుకుంటా. 457 00:28:48,478 --> 00:28:51,315 విను. కాస్త దగ్గరగా రా. 458 00:28:54,109 --> 00:28:55,319 మనం ఎమర్జెన్సీ కేర్ లోకి వెళ్లాక, 459 00:28:55,402 --> 00:28:58,447 నాకు గతంలో ఏమైనా డ్రగ్స్ అలవాటు ఉందా అని డాక్టర్ అడగచ్చు. 460 00:28:58,530 --> 00:28:59,698 నేను 'లేదు' అని చెప్పేస్తాను. 461 00:29:00,407 --> 00:29:01,909 మనం తరువాత చూసుకుందాం. 462 00:29:01,992 --> 00:29:04,786 వాళ్ళు నా చేతికి ఏది ఇచ్చి పంపించినా, నేను తీసుకోను అని చెప్పేయొచ్చు. 463 00:29:05,871 --> 00:29:07,706 నా అనుభవం ద్వారా తెలుసుకున్నది ఏమిటంటే, 464 00:29:07,789 --> 00:29:10,792 నేను ఆ విషయం ప్రస్తావించిన వెంటనే, వాళ్లు నన్ను ఒక క్రిమినల్ లా చూస్తారు. 465 00:29:13,253 --> 00:29:14,338 సరే. 466 00:29:15,255 --> 00:29:16,256 అలాగే… 467 00:29:20,010 --> 00:29:24,932 ఇంతకుముందు నిన్ను జడ్జ్ చేసి నేను చాలా తప్పు చేశాను. 468 00:29:27,059 --> 00:29:28,393 సారీ. 469 00:29:28,477 --> 00:29:30,562 నేను నిన్ను కాపాడుకోవాలనే ఫీలింగ్ తో ఉన్నాను. 470 00:29:31,313 --> 00:29:32,564 కానీ నువ్వు చేస్తున్న పని, 471 00:29:33,815 --> 00:29:35,317 మనమంతా ఏదో ఒకటి ప్రదర్శించాలని చూస్తున్నాం. 472 00:29:36,443 --> 00:29:37,444 వినోదాన్ని పంచడం. 473 00:29:38,362 --> 00:29:41,448 లేస్ మాదిరిగా లేదా జింక్స్ మాదిరిగా. 474 00:29:42,783 --> 00:29:45,702 - లేదా మరి? - హంగ్రీఘోస్ట్. 475 00:29:46,537 --> 00:29:47,788 అది నాకు నేను పెట్టుకున్న పేరు. 476 00:29:49,790 --> 00:29:50,832 అది నాకు నచ్చింది. 477 00:29:53,335 --> 00:29:54,336 ఇంకా నిన్ను నేను ప్రేమిస్తాను. 478 00:29:55,921 --> 00:29:58,173 అలాగే నేను ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాను. 479 00:29:58,882 --> 00:29:59,967 ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే. 480 00:30:05,347 --> 00:30:08,100 నీ బిడ్డ తండ్రి, అతని గురించి ఎప్పుడూ నీ దగ్గర మాట్లాడవద్దని నాకు చెప్పావు సరే, 481 00:30:08,183 --> 00:30:11,353 కానీ తను తండ్రి అయ్యాడన్న విషయం ఆ కుర్రవాడికి తెలుసా? 482 00:30:20,404 --> 00:30:21,655 అతను… 483 00:30:22,614 --> 00:30:23,657 అతను నా టీచర్. 484 00:30:24,575 --> 00:30:25,742 ఏంటి అన్నావు? 485 00:30:26,451 --> 00:30:28,620 ఫులర్టన్ కాలేజ్ లో అతను నా లిటరేచర్ ప్రొఫెసర్. 486 00:30:31,123 --> 00:30:32,165 నీ టీచరా? 487 00:30:32,249 --> 00:30:33,667 నేను గోప్యత పత్రం మీద సంతకం చేశాను. 488 00:30:34,376 --> 00:30:36,128 దాని కారణంగా నేను తిరిగి ఆ కాలేజీకి వెళ్లలేను. 489 00:30:36,211 --> 00:30:38,380 కానీ అతను నాకు డబ్బు ఇచ్చాడు, కాబట్టి ఆ గొడవ ముగిసిపోయింది. 490 00:30:38,463 --> 00:30:40,340 మార్గో, అతను… అతను నీకు డబ్బు ఇచ్చాడా? 491 00:30:40,424 --> 00:30:42,176 - ఏం అంటున్నావు… అసలు ఏంటి… - ముందు… 492 00:30:42,259 --> 00:30:44,428 - మనం దీని గురించి తరువాత మాట్లాడదాం. సరేనా? - చెత్త. 493 00:30:45,888 --> 00:30:47,055 చెత్త… 494 00:30:52,144 --> 00:30:53,270 ఆయన నిజంగానే బాగానే ఉన్నాడా? 495 00:30:54,313 --> 00:30:56,148 ఆయన పూర్తిగా కోలుకున్నాడని డాక్టర్ చెప్పారు. 496 00:30:56,231 --> 00:30:59,193 ఆయన స్పైనల్ ఫ్యూజన్ కి ఏమీ ప్రమాదం లేదట. 497 00:30:59,276 --> 00:31:01,737 యస్. ఆయన మళ్లీ మామూలుగా నడవగలడు, కదా? 498 00:31:02,362 --> 00:31:03,947 అవును. వాళ్లు నిజానికి నడవమని సలహా ఇచ్చారు. 499 00:31:04,531 --> 00:31:05,991 మామూలుగా, ఆయన కొద్దిగా స్తంభించిపోయాడు అంతే. 500 00:31:06,074 --> 00:31:08,327 బహుశా రెజ్లింగ్ కంటే ఎక్కువగా ఆయన బాక్సులు సర్దుతుండటం వల్ల కావచ్చు. 501 00:31:08,911 --> 00:31:11,914 - ఆయనని కాస్త గమనిస్తూ ఉండు. - అలాగే, నేను ఎందుకు ఫోన్ చేశానంటే… 502 00:31:11,997 --> 00:31:13,624 నేను ఆయనని చూసుకోలేకపోయాను. 503 00:31:13,707 --> 00:31:14,958 ఏంటి? 504 00:31:15,626 --> 00:31:17,878 అంటే, ఆయన 20 నిమిషాల కిందట వాకింగ్ కి వెళ్లాడు. 505 00:31:17,961 --> 00:31:19,421 - కానీ ఆయన బాగానే ఉన్నట్లు కనిపించాడు. - సూసీ. 506 00:31:19,505 --> 00:31:23,592 చూడు, ఇద్దరు భిన్నమైన మనుషుల్ని గమనించడం చాలా కష్టం. 507 00:31:23,675 --> 00:31:24,676 అవును, అది నిజం. 508 00:31:24,760 --> 00:31:27,137 ఒకరు నడవగలరు, ఇంకొకరు నడవలేరు. 509 00:31:27,221 --> 00:31:28,514 ఘోస్ట్, ఇంక రా. 510 00:31:28,597 --> 00:31:30,432 - మనకి రోజంతా సమయం లేదు. - వస్తున్నాను. 511 00:31:31,183 --> 00:31:32,684 సారీ. నీకు మళ్లీ కాల్ చేస్తాను. 512 00:31:33,602 --> 00:31:35,354 సరే. అంతా రెడీ. 513 00:31:35,979 --> 00:31:37,397 నేను చివరిసారి అడగాలి అనుకుంటున్నాను, 514 00:31:37,481 --> 00:31:39,066 ఇది చేయడం నీకు ఇష్టం లేకపోతే, మరేం ఫర్వాలేదు. 515 00:31:39,566 --> 00:31:41,610 ఇందులోకి రావడం తేలిక కానీ బయటపడటం చాలా కష్టం. 516 00:31:42,945 --> 00:31:45,656 - నేను లోపలికి రావాలి అనుకుంటున్నా. - సరే. 517 00:31:45,739 --> 00:31:48,951 సరే, అలాగయితే, నువ్వు టిక్ టాక్ ఇంకా ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేయాలి. 518 00:31:49,034 --> 00:31:50,744 - నాకు ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఉంది. - అది కాదు, బేబీ. 519 00:31:50,827 --> 00:31:54,081 నువ్వు ఇంస్టాగ్రామ్ ఇంకా టిక్ టాక్ లో హంగ్రీఘోస్ట్ పేరుతో రీల్స్ చేయాల్సి ఉంటుంది. 520 00:31:54,164 --> 00:31:55,874 ఆ లింక్స్ ని తిరిగి ఓన్లీఫ్యాన్స్ లో పోస్ట్ చేయాలి, 521 00:31:55,958 --> 00:31:57,668 అవి పూర్తిగా నీ వ్యక్తిగత అకౌంట్లు కాకుండా వేరేవి అయి ఉండాలి. 522 00:31:57,751 --> 00:32:00,963 నువ్వు ఏం చేస్తున్నావో జనానికి తెలియనివ్వకు, లేదంటే నీ గుట్టునంతా రచ్చకీడుస్తారు. 523 00:32:01,046 --> 00:32:03,632 నీ జీవితాన్నే నాశనం చేస్తారు. అంటే, నీ అసలు వివరాలన్నీ ఆన్ లైన్ లో పెట్టేస్తారన్నమాట. 524 00:32:03,715 --> 00:32:05,467 - సరే. - చాలాసార్లు నిన్ను నువ్వు చంపుకోవాలని 525 00:32:05,551 --> 00:32:06,885 నీకు మెసేజులు వచ్చే అవకాశాలు ఉంటాయి, 526 00:32:06,969 --> 00:32:09,596 లేదా చీజ్ గ్రేటర్ తో నీ మర్మాంగాన్ని నాశనం చేసుకోవాలని మెసేజులు వస్తాయి. 527 00:32:09,680 --> 00:32:11,849 కాబట్టి, మానసికంగా బాగా ధైర్యం తెచ్చుకుని 528 00:32:11,932 --> 00:32:13,308 ఈ రంగంలోకి దిగు, సరేనా? 529 00:32:14,560 --> 00:32:15,686 ఇది ఏంటి? 530 00:32:16,395 --> 00:32:17,563 గోప్యత పత్రం ఇంకా వైవర్. 531 00:32:17,646 --> 00:32:18,939 దాని మీద నువ్వు సంతకం చేయాలి. 532 00:32:19,022 --> 00:32:20,399 ఎందుకంటే నీ జీవితం త్వరలో మారబోతోంది, అమ్మాయి. 533 00:32:20,482 --> 00:32:22,568 ఒకవేళ అది మంచిగా మారకపోతే, నువ్వు మా మీద కేసు వేయలేవు. 534 00:32:22,651 --> 00:32:24,152 దాని గురించి… ఇంక మర్చిపొండి. 535 00:32:25,612 --> 00:32:28,031 ఇప్పుడు చెప్పు, నీ టాకో ఎంతవరకు వచ్చింది? 536 00:32:29,449 --> 00:32:31,702 - ఏం అన్నారు? - నీ మర్మాంగం, బంగారం. 537 00:32:31,785 --> 00:32:32,953 నీ ఫోటోలకి ఎంత ఛార్జ్ చేస్తున్నావు? 538 00:32:33,036 --> 00:32:34,997 ఓహ్, నేను ఇంకా దానిని ప్రదర్శించలేదు. 539 00:32:35,080 --> 00:32:36,123 ఏంటి? 540 00:32:36,206 --> 00:32:37,833 ఇంతవరకూ వాటిని అస్సలు ప్రదర్శించలేదా? 541 00:32:38,417 --> 00:32:39,877 కేవలం వక్షోజాలు ఇంకా బట్ మాత్రమే. 542 00:32:39,960 --> 00:32:42,045 అది నిజానికి చాలా మంచి పని. 543 00:32:42,129 --> 00:32:43,964 లేదు. అంటే, అది చాలా చాలా మంచి పని. 544 00:32:44,047 --> 00:32:46,717 అంటే, నీ అవయవ ప్రదర్శన వృథా పోదు. అది నీ జీవితంలోనే 545 00:32:46,800 --> 00:32:48,969 - అతి పెద్ద ప్రదర్శన అవుతుంది. - లేదు, మాకు దాని గురించి తెలియదు, 546 00:32:49,052 --> 00:32:50,762 దానితో మేము ఆ విషయంలో చాలా వారాలు వృథా చేసుకున్నాం. 547 00:32:50,846 --> 00:32:51,972 - అది కేవలం… - డూడ్. 548 00:32:52,055 --> 00:32:56,393 - గాలిలో కలిసిపోయింది. - ఇంకా మా ప్రదర్శనని మూడు డాలర్లకే అమ్ముకున్నాం. ఘోరం. 549 00:32:57,519 --> 00:32:59,438 ఓహ్, దేవుడా. నాకు అర్థమైంది. 550 00:32:59,521 --> 00:33:01,190 నీ మొదటి అవయవ ప్రదర్శన కోసం, 551 00:33:01,732 --> 00:33:03,442 నిన్ను స్కేరీ గర్ల్ మాదిరిగా తయారు చేస్తాం. 552 00:33:04,234 --> 00:33:07,237 - స్కేరీ గర్ల్ మాదిరిగానా? - అవును. అంటే సెక్సీ, స్కేరీ గర్ల్ మాదిరిగా, 553 00:33:07,321 --> 00:33:09,573 గోడల మీద పాకుతూ, సీలింగ్ మీద పాకుతూ 554 00:33:09,656 --> 00:33:10,908 నీ తల గాలిలో వేళ్లాడుతూ ఉండే మాదిరిగా. 555 00:33:10,991 --> 00:33:14,244 ఇంకా నువ్వు నిజమైన హంగ్రీ ఘోస్ట్ లా గాలిలో తేలుతుంటావు, మగవారి అవయవాన్ని తినేసే మాదిరిగా. 556 00:33:14,995 --> 00:33:16,788 ఓహ్, దేవుడా! గ్రడ్జ్ మాదిరిగా కదా. 557 00:33:18,332 --> 00:33:20,000 అవును, అవును. అంటే, నీ కాళ్లు ఎడంగా పెడతావు 558 00:33:20,083 --> 00:33:21,877 ఆ మధ్యలో నుంచి నీ చేయి బయటకి వస్తుంది. 559 00:33:21,960 --> 00:33:23,670 అందులో ఇంకొక అవయవం ఉంటుంది 560 00:33:23,754 --> 00:33:25,005 అందులో నుంచి ఇంకో చేయి బయటకి వస్తుంది. 561 00:33:25,088 --> 00:33:27,174 - ఆ రకంగా, అనంతంగా అవయవాలు వస్తుంటాయి. - నాకు బాగా నచ్చింది. 562 00:33:27,257 --> 00:33:29,426 - నువ్వు చాలా చక్కని ఐడియాలు ఇస్తావు. - నీకు నచ్చింది, కదా? 563 00:33:31,011 --> 00:33:33,013 చూడండి, నేను దాని గురించి ఆలోచిస్తాను. 564 00:33:33,805 --> 00:33:36,350 మంచిది. నీ శరీరం నీ ఇష్టం, పిల్లా. 565 00:33:36,934 --> 00:33:40,771 ఇప్పుడు, నీ పెద్ద పెద్ద ఆలోచనలు, ప్రపంచాన్ని మార్చేసే భారీ ఐడియాల గురించి మాకు చెప్పచ్చు కదా? 566 00:33:49,112 --> 00:33:52,115 ప్రొఫెసర్ గేబల్. అంతరాయానికి సారీ. 567 00:33:53,700 --> 00:33:54,701 నా పేరు జేమ్స్ మిల్లెట్. 568 00:33:56,036 --> 00:33:57,037 హాయ్. 569 00:33:58,372 --> 00:33:59,373 ఎలా ఉన్నారు? 570 00:33:59,998 --> 00:34:01,250 నేను బాగానే ఉన్నాను అనుకుంటా. 571 00:34:02,709 --> 00:34:05,754 ఒక కూతురు ఉండి, పైగా 54 ఏళ్ళ వయసున్న మనిషి 572 00:34:05,838 --> 00:34:08,090 ఇంటి పేరు "మిల్లెట్" అయి ఉండి ఎంత బాగుండగలడో అంత బాగా ఉన్నాను అనుకుంటా. 573 00:34:12,553 --> 00:34:13,637 మీరు నా చేయి నొక్కేస్తున్నారు. 574 00:34:13,719 --> 00:34:14,929 ఏంటి? నా హ్యాండ్ షేక్ తోనా? 575 00:34:15,013 --> 00:34:17,724 ఒక స్థిరమైన హ్యాండ్ షేక్ అనేది ఒక మనిషి వ్యక్తిత్వానికి నిదర్శనం. 576 00:34:17,808 --> 00:34:19,851 నువ్వు ఒక మంచి వ్యక్తిత్వానికి నిదర్శనంగా ఉండాల్సింది, 577 00:34:19,935 --> 00:34:21,937 కాదంటావా, ప్రొఫెసర్? 578 00:34:23,397 --> 00:34:25,983 నా ఉద్దేశం, నీకే గనుక ఒక బిడ్డ ఉంటే, ఆడ అయినా మగ అయినా 579 00:34:26,065 --> 00:34:28,068 వాళ్లు మంచి వ్యక్తిత్వంతో ఎదగాలని కోరుకుంటావు కదా. 580 00:34:28,694 --> 00:34:29,902 నేను కరెక్టుగానే చెప్పానా? 581 00:34:30,737 --> 00:34:32,322 మీరు నిజంగా నా చేయి నొక్కేస్తున్నారు. 582 00:35:40,307 --> 00:35:42,309 తెలుగు అనువాదకర్త: హరీష్