1 00:00:00,080 --> 00:00:01,920 వెళ్లినప్పటి నుంచి తనకి ఐదుసార్లు ఫోన్ చేసాను. 2 00:00:02,000 --> 00:00:04,040 ఇంతవరకు తను ఫోన్ ఎత్తలేదు. ఒకసారి వెళ్లి చూస్తావా? 3 00:00:04,120 --> 00:00:06,120 -నేను మళ్లీ ఫోన్ చేస్తాను. -సరే. 4 00:00:35,240 --> 00:00:36,160 హలో? 5 00:00:39,720 --> 00:00:40,560 ఏప్రిల్? 6 00:00:55,640 --> 00:00:57,400 దేవుడా. 7 00:01:01,320 --> 00:01:02,520 ఏప్రిల్? 8 00:01:06,400 --> 00:01:07,480 ఏప్రిల్? 9 00:01:20,360 --> 00:01:21,600 ఏప్రిల్? 10 00:01:21,680 --> 00:01:22,720 ఛ! 11 00:01:24,160 --> 00:01:25,640 ఏప్రిల్? ఇక్కడ ఉన్నావా? 12 00:01:25,720 --> 00:01:26,880 -కిట్? కిట్? -ఛ! 13 00:01:30,960 --> 00:01:34,160 -నువ్వు వచ్చావు, హమ్మయ్య. -ఫరవాలేదు. అంతా బాగానే ఉంది. 14 00:01:34,240 --> 00:01:36,080 -నీకు దెబ్బలు తగిలాయా? -వాళ్లు వెళిపోయారా? 15 00:01:36,160 --> 00:01:38,000 ఎవరు? ఏమైంది? అంతా బాగానే ఉంది. 16 00:01:38,080 --> 00:01:40,400 నేను వచ్చాను. ఏమైంది? 17 00:01:44,600 --> 00:01:46,000 అంతా పోయింది. 18 00:01:46,080 --> 00:01:48,759 -"అంతా పోయింది" అంటే? -ఇక్కడ ఏమీ లేదు. 19 00:01:48,840 --> 00:01:51,520 -ఏమైంది? -ఇల్లు ఖాళీ అయింది. ఏమీ లేదు. 20 00:01:51,600 --> 00:01:53,560 -ఏంటి? -ఇంట్లో ఏమీ లేదు. 21 00:01:53,640 --> 00:01:55,160 -ఏప్రిల్ బాగానే ఉందా? -అది కిట్ ఆ? 22 00:01:55,240 --> 00:01:56,759 ఆగు. ఏమైంది? 23 00:01:57,120 --> 00:01:59,759 తను బాగానే ఉంది కానీ ఇంట్లో దొంగలు పడ్డారు. ఇల్లు ఖాళీ చేసారట. 24 00:01:59,840 --> 00:02:02,440 -తనని, జోయల్‌ని బాత్రూంలో లాక్ చేసారట. -ఏం తీసుకెళ్లారు? 25 00:02:02,520 --> 00:02:05,000 వీళ్ల ఫోన్‌‌లు తీసుకున్నారట. నాకు తెలియదు. వీళ్లు బాగానే ఉన్నారు. 26 00:02:05,080 --> 00:02:06,520 దేవుడా. సరే. 27 00:02:07,440 --> 00:02:09,600 సరే. మేము వస్తున్నాము. 28 00:02:10,639 --> 00:02:11,640 డెక్సీ. 29 00:02:12,240 --> 00:02:13,840 -లే. -ఏమైంది? 30 00:02:13,920 --> 00:02:16,560 మనం లండన్ తిరిగి వెళ్తున్నాము, బాబు. లే. 31 00:02:18,160 --> 00:02:19,960 లేదు, నాకు నిద్రొస్తోంది. 32 00:02:20,040 --> 00:02:22,760 నాకు తెలుసు. మనం ఏప్రిల్ దగ్గరకి వెళ్లాలి. 33 00:02:22,840 --> 00:02:25,160 వాళ్లు అంతా తీసుకు వెళ్లి ఉండరు. 34 00:02:26,560 --> 00:02:29,440 సరే, నీ సామను తీసుకుందాం, కార్ ఎక్కు. 35 00:02:29,520 --> 00:02:31,079 పద. పద. 36 00:03:09,200 --> 00:03:11,000 అలారంలన్నీ ఫెయిల్ అయ్యాయి. 37 00:03:12,040 --> 00:03:13,760 ఎనిమిదింటి నుంచి నా ఫోన్‌కి ఫోటోలు రాలేదు. 38 00:03:13,840 --> 00:03:16,840 వై-ఫై ఆన్‌లో ఉన్నంత వరకు ఇంటి భద్రత బాగుంది. 39 00:03:16,920 --> 00:03:18,800 వాళ్లు అంతా ఎలా తీసుకువెళ్లగలిగారు? 40 00:03:18,880 --> 00:03:19,880 దాన్ని డిజేబుల్ చేసారా? 41 00:03:19,960 --> 00:03:22,320 బహుశా కొన్ని వారాలుగా మీ ఇంటిని గమనిస్తూ ఉండి ఉంటారు. 42 00:03:22,400 --> 00:03:23,600 మీ పక్క వాళ్లతో మాట్లాడాను. 43 00:03:23,680 --> 00:03:26,640 వారి డోర్ కెమెరా ఆన్‌లో ఉంది. మీరు మొత్తం చూడచ్చు. 44 00:03:28,760 --> 00:03:30,240 వాళ్లు చాలా మంది ఉన్నారు. 45 00:03:31,920 --> 00:03:33,079 అలా ఎవరు చేస్తారు? 46 00:03:33,160 --> 00:03:34,680 మనల్ని టార్గెట్ చేసారు. 47 00:03:35,600 --> 00:03:36,480 ఎందుకు? 48 00:03:37,160 --> 00:03:39,920 ఈ మూవర్స్ కంపెనీ ఎవరు? వీళ్లంతా ఎవరు… 49 00:03:40,000 --> 00:03:42,320 -జేమీ, వద్దు. -ఏంటి? ఏంటి వద్దు? 50 00:03:42,400 --> 00:03:46,360 అంతా తీసుకువెళ్లిన ఈ దొంగలను ఎలా పట్టుకుంటారో నాకు చెప్పండి! 51 00:03:46,440 --> 00:03:48,000 పిల్లలు ఇద్దరూ కారులో ఉన్నారు. 52 00:03:48,079 --> 00:03:49,640 సరే. థాంక్స్. 53 00:03:49,720 --> 00:03:50,920 పద వెళ్దాం. 54 00:03:51,800 --> 00:03:53,760 మీ అమ్మాయి నుంచి స్టేట్‌మెంట్ తీసుకోవాలి. 55 00:03:54,320 --> 00:03:56,400 ఏంటి, ఇప్పుడా? ఇప్పుడు మూడయింది. 56 00:03:56,480 --> 00:03:58,760 వాళ్లని ముసుగులు వేసుకున్న వాళ్లు బాత్రూంలో బంధించారు. 57 00:03:58,840 --> 00:04:00,480 తను చనిపోతానని అనుకుంది. 58 00:04:00,560 --> 00:04:02,000 మీతో రేపు మాట్లాడుతుంది. 59 00:04:07,480 --> 00:04:09,440 వాళ్లు చచ్చిపోయిన పామును ఎందుకు వదిలేశారు? అదేంటి? 60 00:04:09,520 --> 00:04:11,160 అది వాళ్ల అలవాటు కావచ్చు. 61 00:04:13,120 --> 00:04:14,240 నువ్వు ఎక్కడికి వెళతావు? 62 00:04:14,320 --> 00:04:15,800 నేను కేట్‌తో ఉంటాను. 63 00:04:15,880 --> 00:04:17,160 నీ కోసం కార్ చెప్తాను. 64 00:04:19,760 --> 00:04:21,680 ఇలా జరిగిందంటే నమ్మలేకపోతున్నాను. 65 00:04:24,840 --> 00:04:25,840 అవును. 66 00:04:26,560 --> 00:04:27,600 ఇది ఘోరం. 67 00:04:38,120 --> 00:04:39,760 నువ్వూ అంతా పోగొట్టుకున్నావు. 68 00:04:39,840 --> 00:04:42,000 లేదు. అది అనవసరం. 69 00:04:42,680 --> 00:04:44,080 నేను ఇక్కడి నుంచి వెళ్లాలి. 70 00:04:49,280 --> 00:04:50,840 మాకు పాస్పోర్ట్‌లు కావాలి. 71 00:05:53,920 --> 00:05:58,320 మాలిస్ 72 00:06:04,000 --> 00:06:05,480 స్కూల్ సంగతి ఏంటి? 73 00:06:05,560 --> 00:06:07,240 వారం పాటు స్కూల్ గురించి మర్చిపోండి. 74 00:06:08,720 --> 00:06:09,880 మెత్తగా ఉందా? 75 00:06:10,600 --> 00:06:11,600 ఉందా? 76 00:06:13,120 --> 00:06:14,480 మేము లైట్ ఉంచుకోవచ్చా? 77 00:06:14,560 --> 00:06:15,760 ఉంచుకోవచ్చు. 78 00:06:16,440 --> 00:06:18,120 మేము ఆ తలుపు పక్కనే ఉంటాము. 79 00:06:20,760 --> 00:06:21,960 నాకు నా పోలార్ బేర్ కావాలి. 80 00:06:22,040 --> 00:06:23,400 నాకు తెలుసు, బాబు. 81 00:06:23,480 --> 00:06:25,040 అది పోయినందుకు నాకు బాధగా ఉంది. 82 00:06:25,440 --> 00:06:26,720 నీకు కొత్తది కొందాము. 83 00:06:26,800 --> 00:06:27,800 -అవునా? -అవును. 84 00:06:27,880 --> 00:06:30,640 వీలైతే రేపు, ఎయిర్‌పోర్ట్‌లో, ఇంకా పెద్దది కొందాము. 85 00:06:30,720 --> 00:06:32,440 -సరే. -సరేనా? 86 00:06:33,080 --> 00:06:34,720 -గుడ్ నైట్. -హా. 87 00:06:36,200 --> 00:06:37,560 గుడ్ నైట్. 88 00:06:41,280 --> 00:06:42,159 వాళ్లు మళ్లీ వస్తారా? 89 00:06:43,159 --> 00:06:44,240 దొంగలా? 90 00:06:44,320 --> 00:06:46,120 రారు. రారు, రారు, రారు. 91 00:06:46,200 --> 00:06:48,760 నాన్న చాలా కొత్త సెక్యూరిటీ పెట్టిస్తారు, సరేనా? 92 00:06:50,040 --> 00:06:52,520 ఇక్కడికి మళ్లీ రావడానికి ఇక్కడేమీ లేదు. 93 00:06:55,720 --> 00:06:56,800 గుడ్ నైట్. 94 00:07:04,480 --> 00:07:06,720 మనకి అసలు ఏం జరుగుతోంది? 95 00:07:07,200 --> 00:07:08,760 ఏప్రిల్ చాలా భయపడుతోంది. 96 00:07:08,840 --> 00:07:10,400 తను మనకు అబద్దం చెప్పింది. 97 00:07:11,240 --> 00:07:13,840 -అలా ఎందుకంటారు? -తనతో మియా ఉంటుందని చెప్పింది. 98 00:07:13,920 --> 00:07:16,040 తను లేదు, జోయెల్‌తో ఉంది. 99 00:07:16,120 --> 00:07:17,880 ఇప్పుడది అవసరమా? 100 00:07:17,960 --> 00:07:19,720 మనకా అబ్బాయి గురించి ఏమీ తెలీదు. 101 00:07:19,800 --> 00:07:22,880 ఆ అబ్బాయి గురించి ఎవరికి కావాలి? మన పక్కన భయపడుతున్న ఇద్దరు పిల్లలున్నారు. 102 00:07:22,960 --> 00:07:26,320 నాకు తెలుసు! తెలుసు. అందుకే నువ్వు వాళ్లని ఇప్పుడు గ్రీస్‌ తీసుకు వెళ్లకు. 103 00:07:26,400 --> 00:07:28,680 అయితే, వాళ్లు ఎక్కడ ఉంటారు, ఇక్కడా? 104 00:07:28,760 --> 00:07:31,520 -లేదు. సెవరల్స్. సెవరల్స్‌కు వెళ్లండి. -లేదు! నేను సెవరల్స్‌కు వెళ్లను. 105 00:07:31,600 --> 00:07:32,640 నాకక్కడ నచ్చలేదు. 106 00:07:34,840 --> 00:07:38,400 నీకు వినిపిస్తోందా… కందిరీగ లాగా? లేదా ఒక వింత… 107 00:07:39,159 --> 00:07:40,960 ఒక గోలలా? ఒక శబ్దం? 108 00:07:41,040 --> 00:07:43,240 ఒక… 109 00:07:43,320 --> 00:07:46,320 తేనెటీగ లేదా కందిరీగ తిరుగుతున్నట్లు శబ్దం? 110 00:07:47,040 --> 00:07:48,000 నీకు… 111 00:07:48,520 --> 00:07:50,800 -నీకు వినిపిస్తోందా? -ఏం మాట్లడుతున్నావు? 112 00:07:50,880 --> 00:07:52,320 అక్కడ ఏమీ లేదు. 113 00:07:52,920 --> 00:07:53,880 అక్కడ. 114 00:07:53,960 --> 00:07:56,600 అక్కడి నుంచి వస్తోంది. అది వస్తోంది… 115 00:07:57,320 --> 00:07:59,720 -నీకు వినిపించట్లేదాా? -లేదు, నాకేమీ వినిపించట్లేదు. 116 00:07:59,800 --> 00:08:02,600 -నాకు గ్రీస్ వెళ్లాలని… -గ్రీస్ గోల ఆపుతావా. 117 00:08:03,400 --> 00:08:04,760 అది ఇక్కడుంది. 118 00:08:05,880 --> 00:08:08,560 వాళ్లు ఇప్పుడు మనం మాట్లాడుకునేది వింటున్నారేమో. 119 00:08:08,720 --> 00:08:09,720 అబ్బా. 120 00:08:09,800 --> 00:08:11,760 అది హీటర్. ఎవరికి పట్టింది? 121 00:08:11,840 --> 00:08:13,280 అది హీటర్ కాదు. 122 00:08:16,640 --> 00:08:18,360 ఇప్పుడు పోయింది. 123 00:08:19,840 --> 00:08:20,920 కావచ్చు. 124 00:08:23,640 --> 00:08:24,880 బేబీ, నువ్వు వెళ్లలేవు. 125 00:08:24,960 --> 00:08:26,760 -నాకోసం నువ్వు ఇక్కడ ఉండాలి. -నీకా అవసరం లేదు. 126 00:08:26,840 --> 00:08:30,960 నేను సృష్టించిన బిజినెస్‌లో భాగంగా ఉండటానికి నేను పోరాడాలి, ఇప్పుడు నువ్వు 127 00:08:31,040 --> 00:08:34,200 -వెళ్లడం మంచిది కాదు. -అయితే ఉండు. ఉండి చూసుకో. 128 00:08:34,280 --> 00:08:35,400 పిల్లల్ని తీసుకు వెళ్తాను. 129 00:08:36,440 --> 00:08:39,120 "పిల్లల్ని తీసుకు వెళ్తాను"? నాట్, దాని అర్థం ఏంటి? 130 00:08:39,200 --> 00:08:41,000 ఎందుకు? మమ్మల్ని మిస్ అవుతావా? 131 00:08:41,080 --> 00:08:42,919 -మిస్ అవుతాను. -అవునా? 132 00:08:43,000 --> 00:08:45,120 ఇలా ఏందుకు మాట్లాడుతున్నావు? 133 00:08:45,200 --> 00:08:47,680 ఐ… లవ్ యు. 134 00:08:48,520 --> 00:08:49,840 నేను నీతో ఉన్నాను. 135 00:08:50,760 --> 00:08:52,440 నీ బిజినెస్‌ కి సపోర్ట్ చేశాను. 136 00:08:52,520 --> 00:08:54,520 నువ్వు సపోర్ట్ చేశావు, కానీ గౌరవించవు. 137 00:08:55,120 --> 00:08:56,000 నేను గౌరవిస్తాను. 138 00:08:56,080 --> 00:08:58,880 -కాదు, నువ్వు నిజంగా గౌరవించవు. -నేను గౌరవిస్తాను. 139 00:09:00,400 --> 00:09:02,920 మనం ఇద్దరం ఇప్పుడు చాలా ఒత్తిడిలో ఉన్నాము. 140 00:09:04,840 --> 00:09:06,000 ఛ. 141 00:09:08,400 --> 00:09:10,080 నీకది వినిపించట్లేదా? 142 00:09:11,040 --> 00:09:12,560 -నీకు… -లేదు. 143 00:09:13,280 --> 00:09:14,520 ఇంకా నయం. 144 00:09:14,600 --> 00:09:16,520 ఏది ఏమైనా, మేము వెళ్తున్నాం. నేను బుక్ చేశాను. 145 00:09:16,600 --> 00:09:18,000 సరే! వెళ్లు! 146 00:09:18,080 --> 00:09:21,320 కొన్ని రోజులు గ్రీస్ వెళ్లు. ఇద్దరికీ సహాయం చేసినదానివి అవుతావు. 147 00:09:22,680 --> 00:09:24,520 నాకు నిద్ర పట్టట్లేదు. 148 00:09:24,640 --> 00:09:27,160 -నీతో పడుకోవచ్చా? -పడుకోవచ్చు. 149 00:09:27,240 --> 00:09:28,840 నేను నీతో పడుకుంటాను. 150 00:09:47,520 --> 00:09:49,360 -బై, నాన్నా. -అంతా బానే ఉంటుంది. 151 00:09:50,280 --> 00:09:52,360 భయపడకు. అంతా బానే ఉంటుంది. 152 00:09:56,160 --> 00:09:57,920 ఐ లవ్ యు, డెక్స్. 153 00:10:01,240 --> 00:10:03,160 నాట్, వెళ్లకు. 154 00:10:17,000 --> 00:10:18,240 మీరు వెళ్తున్నారా? 155 00:10:18,880 --> 00:10:22,160 నన్ను వచ్చి… నన్ను వచ్చి సహాయం చేయమంటారా… 156 00:10:22,240 --> 00:10:23,520 వద్దు, వద్దు. థాంక్యూ. 157 00:10:23,600 --> 00:10:26,680 మేము కొంత కాలం ఒంటరిగా ఉందామని అనుకుంటున్నాము, ఆడమ్, సరేనా? 158 00:10:27,240 --> 00:10:29,200 అందుకని, కొంత కాలం నువ్వు ఓర్పుగా ఉండాలి. 159 00:10:30,360 --> 00:10:31,400 సరే. 160 00:10:31,760 --> 00:10:32,880 నాతో పని లేకపోతే. 161 00:10:32,960 --> 00:10:34,000 లేదు. అంటే… 162 00:10:34,600 --> 00:10:38,520 నువ్వు మాకు చేసిన సహాయానికి థాంక్యూ, కానీ ప్రస్తుతం మా ఇంట్లో… 163 00:10:38,600 --> 00:10:41,320 పరిస్థితి ఏమీ బాలేదు. 164 00:10:41,400 --> 00:10:43,320 -నాకు తెలుసు. -అవును. 165 00:10:43,400 --> 00:10:46,320 మాకు ఆలోచించుకోవడానికి కొంత సమయం కావాలి. 166 00:10:46,400 --> 00:10:47,640 మళ్లీ నీ సహాయం అవసరమైతే, 167 00:10:47,720 --> 00:10:50,560 నేను కొన్ని వారాలలో నీకు ఫోన్ చేస్తాను, సరేనా? 168 00:10:50,640 --> 00:10:52,040 నేను ఫస్ట్ వస్తున్నాను. 169 00:10:57,080 --> 00:10:59,480 సరే. అలాగే. అది… 170 00:10:59,560 --> 00:11:00,520 సరదాగా గడపండి. 171 00:11:00,600 --> 00:11:01,680 థాంక్యూ. 172 00:11:02,840 --> 00:11:03,800 బై. 173 00:11:13,040 --> 00:11:15,400 సరే. ఇప్పుడు మీకు ట్రక్కులు దొరికాయి కాబట్టి, 174 00:11:15,480 --> 00:11:17,520 అవి ఎక్కడి నుండి వచ్చాయో తెలుసుకోగలరు కదా? 175 00:11:18,280 --> 00:11:19,840 నా మాటా? 176 00:11:19,920 --> 00:11:23,840 నా మాట్లాడే తీరుకి సారీ, కానీ మీరు పనికిరానివారుగా ఉన్నారు, సూపరింటెండెంట్. 177 00:11:30,440 --> 00:11:32,320 మీ పనిని ఆపకండి. 178 00:11:32,400 --> 00:11:34,400 -జేమీ, నిన్ను కలవడం బాగుంది. -జారెడ్. 179 00:11:35,280 --> 00:11:36,280 వెళదామా? 180 00:11:46,200 --> 00:11:48,440 -దీనికి బ్యాకప్ తీసుకుంటారా, ప్లీజ్? -తప్పకుండా. 181 00:11:52,040 --> 00:11:53,880 మీ వల్లనే 182 00:11:53,960 --> 00:11:57,160 కంపెనీకి పేరు వచ్చిందని మాకు బాగా తెలుసు, 183 00:11:57,240 --> 00:12:00,040 కానీ మేము వచ్చిన క్లియర్, కార్పొరేట్, లీగల్ నిర్ణయానికి 184 00:12:00,120 --> 00:12:02,040 కట్టుబడి ఉండాలి కదా, ఎందుకంటే… 185 00:12:02,120 --> 00:12:03,920 ఎవరో నాపై పగబట్టారు, జో. 186 00:12:04,800 --> 00:12:05,960 అది కావచ్చు. 187 00:12:06,040 --> 00:12:07,720 అది ఎవరో తెలుసుకుంటాను. 188 00:12:09,120 --> 00:12:10,600 ఎందుకు చేస్తున్నారో తెలుసుకుంటాను. 189 00:12:11,280 --> 00:12:12,160 సరే. 190 00:12:12,240 --> 00:12:14,080 అది ఎవరో తెలిసిన తర్వాత, మీరు నా దగ్గరకు వచ్చి, 191 00:12:14,160 --> 00:12:15,800 "జేమీ, తప్పు చేసాము. తిరిగి రండి" అంటారు. 192 00:12:15,880 --> 00:12:17,280 అప్పుడు నేను, "ఛస్తే రాను!" అంటాను. 193 00:12:17,360 --> 00:12:20,120 ఎందుకంటే మీరు ఇక్కడ విరక్కొడుతున్నది తిరిగి కలపలేరు. 194 00:12:20,200 --> 00:12:22,240 -సరే. -నేను లేకుండా ఈ కంపెనీ ఉండదు. 195 00:12:22,320 --> 00:12:26,200 -మీరు కోపంగా ఉన్నారని అర్థమవుతోంది. -నేను లేకుండా ఈ కంపెనీ ఉండదు. 196 00:12:26,280 --> 00:12:28,800 ఈ కంపెనీ పని చేసేలా చేస్తోంది నా పేరు ప్రతిష్టలే! 197 00:12:28,920 --> 00:12:29,760 మాలో ఎవరూ… 198 00:12:29,840 --> 00:12:32,040 ఆ పేరు ప్రతిష్టలనే మీరు ఈ రోజు నాశనం చేస్తున్నారు. 199 00:13:54,400 --> 00:13:56,160 డెక్సీ ఇలారా, నాకు సహాయం చెయ్యి. 200 00:13:56,960 --> 00:13:58,600 నాన్నకి ఫోన్ చేద్దామా? 201 00:13:58,680 --> 00:14:00,360 వద్దు. ఆయనకి తర్వాత ఫోన్ చేద్దాము. 202 00:14:01,160 --> 00:14:02,960 మనం పూల్‌లో ఆడుకుందామా? 203 00:14:03,480 --> 00:14:04,640 మార్కో పోలో? 204 00:14:05,680 --> 00:14:07,760 పదండి. మిగిలిపోయిన వాళ్లు దొంగ. 205 00:14:08,040 --> 00:14:09,400 సరే. 206 00:14:19,000 --> 00:14:20,680 -మార్కో. -పోలో! 207 00:14:20,760 --> 00:14:21,880 పోలో! 208 00:14:23,640 --> 00:14:25,760 -మార్కో. -పోలో! 209 00:14:35,120 --> 00:14:38,840 సరే. నా వంతు. నా వంతు. మూడు, రెండు, ఒకటి. 210 00:14:38,920 --> 00:14:40,480 -మార్కో! -పోలో! 211 00:14:40,560 --> 00:14:41,600 పోలో! 212 00:14:43,640 --> 00:14:46,320 పట్టుకున్నాను. పట్టుకున్నాను. పట్టుకున్నాను. పట్టుకున్నాను. 213 00:14:46,960 --> 00:14:48,680 -పట్టుకున్నాను. -నేను ఔట్. నేను ఔట్. 214 00:14:48,760 --> 00:14:50,480 నేను వంట చేస్తాను, సరేనా? 215 00:14:50,560 --> 00:14:52,840 -నేనే గెలిచాను! -అవును, నువ్వే గెలిచావు. 216 00:14:53,280 --> 00:14:55,720 -ఎవరు గెలిచారు? -నేనే గెలిచాను! 217 00:14:55,800 --> 00:14:57,280 అవును, నువ్వే గెలిచావు. 218 00:15:13,560 --> 00:15:14,840 వచ్చావా. 219 00:15:14,920 --> 00:15:17,800 వచ్చినందుకు థాంక్యూ. హఠాత్తుగా, ఒక్కడినే తినాలనిపించలేదు. 220 00:15:17,880 --> 00:15:19,600 మీరు ఒంటరిగా లేరు. నాయలా ఉంది. 221 00:15:19,680 --> 00:15:23,000 అవును. ఈ కష్ట సమయంలో నాయలా నిజంగా తోడుగా ఉంది. 222 00:15:23,080 --> 00:15:25,520 హే, నీతో స్కూల్‌‌లో అయిన దానికి నాకు బాధగా ఉంది. 223 00:15:25,600 --> 00:15:28,160 దాని గురించి ఆలోచించకండి. నాకు ఈ చదువు చాలు. 224 00:15:28,240 --> 00:15:29,880 అవును. సరే. 225 00:15:29,960 --> 00:15:31,840 ఆ స్కూల్ వద్దులే. 226 00:15:31,920 --> 00:15:33,160 నీకు కాలేజ్ కూడా అవసరం లేదు. 227 00:15:33,240 --> 00:15:34,400 నేను కాలేజ్‌కి వెళ్లలేదు. 228 00:15:34,480 --> 00:15:37,120 అవును, తెలుసు, ఎందుకంటే, మీరు దాని గురించి చెబుతూనే ఉంటారు. 229 00:15:58,120 --> 00:15:59,760 నాకు నీ పట్ల చాలా గర్వంగా ఉంది. 230 00:16:00,480 --> 00:16:02,920 ఏప్రిల్‌ని నువ్వు చూసుకున్న విధానం. 231 00:16:03,000 --> 00:16:04,680 పోలీసులతో వ్యవహరించిన విధానం. 232 00:16:06,520 --> 00:16:07,600 థాంక్యూ. 233 00:16:12,960 --> 00:16:14,560 వాళ్లు అంతా తీసుకు వెళ్లారంటే నమ్మలేను. 234 00:16:15,560 --> 00:16:17,440 వేరే సామాను గురించి నాకు బాధ లేదు, 235 00:16:17,520 --> 00:16:19,760 కానీ నా పాత స్కూల్ సామాను ఎందుకు తీసుకు వెళ్లారు? 236 00:16:19,840 --> 00:16:21,760 నా జిసిఎస్ఇ ఆర్ట్ ఫోల్డర్లు ఎవరికి కావాలి? 237 00:16:21,840 --> 00:16:24,600 నువ్వొక ఎదుగుతున్న జీనియస్ అని గుర్తించారేమో. 238 00:16:24,680 --> 00:16:28,800 మన బాత్రూమ్ నుండి నువ్వు గీసిన ఫ్రాంక్ పెయింటింగ్‌ని తీసుకు వెళ్లారు? 239 00:16:28,880 --> 00:16:32,080 -అవును. నాకప్పుడు 13 ఏళ్లు. -అవును. నాకు ఆ పెయింటింగ్ చాలా ఇష్టం. 240 00:16:32,800 --> 00:16:35,880 గోడలపై ఉన్న అన్ని ఖరీదైన చెత్త కంటే. 241 00:16:38,000 --> 00:16:40,360 నిజంగా… చాలా బాధగా ఉంది. 242 00:16:48,040 --> 00:16:49,320 పరిస్థితి మామూలైపోతుంది. 243 00:16:49,880 --> 00:16:52,160 మనం ఏదైనా సమస్యని ఎదుర్కోగలమని మీరే చెప్తారు కదా? 244 00:16:53,120 --> 00:16:54,080 అవును. 245 00:17:01,200 --> 00:17:02,440 అది ఎవరు? 246 00:17:09,720 --> 00:17:11,400 -జేమీ టానర్? -అవును. 247 00:17:11,480 --> 00:17:12,520 అవును. 248 00:17:24,240 --> 00:17:25,640 ఇది ఎవరు ఆర్డర్ చేశారు? 249 00:17:25,720 --> 00:17:27,040 నాకు తెలీదు. నాట్ చేసిందేమో? 250 00:17:33,800 --> 00:17:35,160 ఇది బాగుంది. 251 00:17:35,240 --> 00:17:36,920 టిల్డర్మాన్ 252 00:17:37,000 --> 00:17:38,280 "టిల్డర్మాన్." 253 00:17:41,640 --> 00:17:42,800 నేను… 254 00:17:43,520 --> 00:17:45,640 నేను ఈ కంపెనీకి మద్దతు ఇచ్చాను. 255 00:17:45,720 --> 00:17:47,520 చాలా సంవత్సరాల క్రితం. వాళ్లు దివాలా తీసారు. 256 00:17:48,560 --> 00:17:50,000 వాళ్లు తీయలేదు. 257 00:17:55,880 --> 00:17:57,360 ఇందులో పాటీ ఉంది. 258 00:17:57,440 --> 00:17:58,440 ఏంటి? 259 00:17:58,520 --> 00:17:59,560 అవును. 260 00:18:00,920 --> 00:18:01,960 వాసన వస్తోంది. 261 00:18:02,040 --> 00:18:04,120 అది, కుక్క పాటీనా? 262 00:18:04,200 --> 00:18:06,040 కాదు, మనుషులది అనుకుంటాను. 263 00:18:19,600 --> 00:18:20,600 ఆడమ్, హాయ్. 264 00:18:20,680 --> 00:18:22,520 హాయ్. ఎలా ఉన్నావు? మీరందరూ ఎలా ఉన్నారు? 265 00:18:22,600 --> 00:18:25,400 మేము బాగానే ఉన్నాము. థాంక్యూ. నువ్వెలా ఉన్నావు? 266 00:18:25,480 --> 00:18:27,120 నేను బాగున్నాను. 267 00:18:27,200 --> 00:18:29,320 డెక్స్, ఏప్రిల్ కోలుకున్నారా? 268 00:18:29,400 --> 00:18:31,400 మీ గురించి నాకు చాలా ఆందోళనగా ఉంది. 269 00:18:31,480 --> 00:18:33,600 లేదు, లేదు. మేము బాగానే ఉన్నాము. థాంక్యూ. 270 00:18:34,440 --> 00:18:35,480 ఏది… 271 00:18:36,240 --> 00:18:38,160 నేను ఏమైనా సహాయం చేయగలనా? 272 00:18:38,680 --> 00:18:40,840 నిజం చెప్పాలంటే, అవును. 273 00:18:42,320 --> 00:18:44,120 నేను, నా గర్ల్ ఫ్రెండ్ విడిపోయాము. 274 00:18:44,200 --> 00:18:45,400 అది చెప్పాలని లేదు. 275 00:18:45,480 --> 00:18:47,000 అయ్యో. అందుకు బాధగా ఉంది. 276 00:18:47,080 --> 00:18:49,000 నేను అనుకుంటున్నాను, 277 00:18:49,080 --> 00:18:50,960 ఇది అడగడానికి కొంచెం సంకోచిస్తున్నాను, 278 00:18:51,720 --> 00:18:52,920 కానీ… 279 00:18:53,000 --> 00:18:57,320 నేను మీతో గ్రీస్‌లో ఉండే అవకాశం ఏమైనా ఉందా అని అనుకుంటున్నాను. 280 00:18:57,840 --> 00:18:59,000 కొంత సమయానికి. 281 00:19:00,960 --> 00:19:02,600 లేదు, ఆడమ్. 282 00:19:02,680 --> 00:19:04,520 మీరు నాకు కుటుంబంలా అయ్యారు. 283 00:19:05,680 --> 00:19:08,520 నేనది వేరే భావనతో అనడం లేదు. 284 00:19:09,560 --> 00:19:12,800 నువ్వు ఉండగల స్నేహితులు ఎవరూ లేరా? 285 00:19:12,880 --> 00:19:15,000 ఉన్నారు. నాకు ఉన్నారు. 286 00:19:15,600 --> 00:19:17,600 కానీ మీలా లేరు. 287 00:19:17,680 --> 00:19:19,080 అంటే, నేను సహాయం చేస్తాను. 288 00:19:19,960 --> 00:19:21,760 పిల్లల చదువు కొనసాగేలా చూస్తాను. 289 00:19:21,840 --> 00:19:23,320 కొన్ని డే ట్రిప్స్ చేస్తాను. 290 00:19:23,960 --> 00:19:26,400 డెక్స్టర్‌ను అపోలో గుడికి తీసుకు వెళ్తాను. అతనికి అది ఇష్టం. 291 00:19:27,000 --> 00:19:29,000 నాకు తెలుసు. అది నీ మంచితనం, కానీ… 292 00:19:29,080 --> 00:19:30,840 వాళ్లని నేను చూసుకోగలను. 293 00:19:31,320 --> 00:19:32,800 చూడు, ఆడమ్… 294 00:19:33,880 --> 00:19:36,120 మేము నిన్ను ఇక్కడ ఉంచుకోలేము. సారీ. 295 00:19:37,880 --> 00:19:38,880 మీరు ఉంచుకోలేరా? 296 00:19:40,160 --> 00:19:41,160 ఉంచుకోలేము. 297 00:19:41,240 --> 00:19:42,440 సరే. 298 00:19:43,720 --> 00:19:45,120 అయ్యో. 299 00:19:45,800 --> 00:19:47,960 అవును, కానీ మేము ఒంటరిగా ఉండాలని అనుకుంటున్నాము. 300 00:19:51,320 --> 00:19:52,600 విను, ఆడమ్, 301 00:19:52,680 --> 00:19:56,480 నువ్వు మా జీవితంలోకి రావడం నిజంగా చాలా బాగుంది, 302 00:19:56,560 --> 00:20:00,160 నువ్వు నాకు, మా పిల్లలకు చాలా సహాయం చేశావు… 303 00:20:01,280 --> 00:20:05,520 కానీ ఇప్పుడు నువ్వు వేరే కుటుంబాన్ని చూసుకోవడం మంచిది. 304 00:20:05,600 --> 00:20:07,640 ఇది కొంత కాలం బాగానే ఉంది, కానీ… 305 00:20:07,720 --> 00:20:11,680 మనం ఇక్కడితో మన పరిచయాన్ని ఆపేయాలనుకుంటున్నాను. వెంటనే. 306 00:20:15,520 --> 00:20:16,600 సరేనా? 307 00:20:19,520 --> 00:20:20,520 ఆడమ్? 308 00:20:22,360 --> 00:20:23,360 హా. 309 00:20:23,840 --> 00:20:24,720 సరే. 310 00:20:24,800 --> 00:20:25,920 అమ్మా, నువ్వు మాతో 311 00:20:26,000 --> 00:20:27,560 -స్వెట్టీ బెట్టీ ఆడతావా? -ఒక్క నిమిషం. 312 00:20:27,640 --> 00:20:29,520 -నువ్వు ఆడతానన్నావు. -అవును, ఆడతాను. 313 00:20:29,600 --> 00:20:31,320 సెట్ చేయండి, ఒక్క నిమిషంలో వస్తున్నాను. 314 00:20:32,240 --> 00:20:33,400 సారీ… 315 00:20:34,760 --> 00:20:36,800 అవును, మనం వేరవడం మంచిది. 316 00:20:38,480 --> 00:20:40,080 డెక్స్‌కి నా తరఫు నుంచి "హాయ్" చెప్పు. 317 00:20:41,240 --> 00:20:42,640 నా బస్సు వచ్చింది. 318 00:20:44,280 --> 00:20:45,640 నిన్ను త్వరలో కలుస్తాను. 319 00:20:49,640 --> 00:20:50,640 ఏంటి? 320 00:20:58,120 --> 00:21:00,760 నీతో ఇదంతా జరిగినందుకు బాధగా ఉంది, జేమీ, 321 00:21:00,840 --> 00:21:02,200 కానీ దీని వల్ల నా ఉద్యోగం పోవచ్చు. 322 00:21:02,280 --> 00:21:04,320 అవి పాత ఫైళ్లు. ఎవరూ గమనించరు. 323 00:21:04,400 --> 00:21:05,600 ఫైళ్లను బయటకు తీసుకురాలేను. 324 00:21:05,680 --> 00:21:07,480 వాటిని బయటకు తీసుకురాకు, వాటిని ఫోటో తీసి పంపు. 325 00:21:07,560 --> 00:21:09,600 -నాకు గుర్తు చేయాలి… -నా స్పై కెమెరాతోనా? 326 00:21:09,680 --> 00:21:12,920 ప్లీజ్, ఇంగ్రిడ్! నేను ఇక్కడ నీ సహాయం అడుగుతున్నాను. 327 00:21:13,400 --> 00:21:16,040 నేను నా సర్వస్వం కోల్పోయాను, ఇదంతా ఎందుకో తెలుసుకోవాలి. 328 00:21:16,120 --> 00:21:18,640 దీనికి టిల్డర్మాన్ లగేజ్ బిజినెస్‌కి సంబంధం ఉందనిపిస్తోంది. 329 00:21:18,720 --> 00:21:20,040 నాకది గుర్తు లేదు. 330 00:21:20,120 --> 00:21:23,440 నాకు కూడా. కానీ సంబంధం ఉందనిపిస్తోంది, ఏదో ఒక విధంగా. 331 00:21:23,520 --> 00:21:25,040 అలా ఎందుకనుకుంటున్నావు? 332 00:21:27,000 --> 00:21:29,000 నిన్ను సహాయం కోసం అడుగుతున్నాను, ఇంగ్రిడ్. 333 00:21:29,600 --> 00:21:30,600 ప్లీజ్? 334 00:21:32,000 --> 00:21:34,360 వైఫై పోయింది. నీ ఫోన్ వాడుకోవచ్చా? 335 00:21:35,840 --> 00:21:38,080 -ఏంటి? -నీ ఫోన్, నేను వాడుకోవచ్చా? 336 00:21:38,160 --> 00:21:39,520 నేను జోయల్‌తో మాట్లాడాలి. 337 00:21:39,960 --> 00:21:42,000 సరే. అది ఆ పక్కన ఉంది. 338 00:21:42,080 --> 00:21:43,080 ఎక్కడ? 339 00:21:44,440 --> 00:21:45,800 ఏంటి? 340 00:21:45,880 --> 00:21:47,720 అది ఎక్కడుంది? నీ ఫోన్? 341 00:21:47,800 --> 00:21:49,760 కిచెన్ కౌంటర్ మీద చూడు. 342 00:21:49,840 --> 00:21:51,680 ఇక్కడ లేదు. ఎక్కడుంది? 343 00:22:08,240 --> 00:22:09,600 ఎక్కడుంది? 344 00:22:13,120 --> 00:22:14,280 వింతగా ఉందే. 345 00:22:16,480 --> 00:22:17,800 నాట్? 346 00:22:17,880 --> 00:22:18,960 జేమీ. 347 00:22:19,840 --> 00:22:20,840 ఆడమ్? 348 00:22:23,040 --> 00:22:24,920 నువ్వేం చేస్తున్నావు? గ్రీస్‌లో ఉన్నావా? 349 00:22:25,640 --> 00:22:26,760 లేను. 350 00:22:26,840 --> 00:22:28,480 ఎంత కాలం నుంచి ఉన్నావు? 351 00:22:32,760 --> 00:22:33,800 నాట్‌ని పిలుస్తావా? 352 00:22:35,680 --> 00:22:36,920 నువ్వు లండన్‌లో ఉన్నావా? 353 00:22:37,720 --> 00:22:39,760 ఆడమ్, నాట్‌ని పిలువు. 354 00:22:39,840 --> 00:22:41,360 నీకెలా అనిపిస్తోంది? 355 00:22:42,520 --> 00:22:43,520 ఏంటి? 356 00:22:43,600 --> 00:22:45,600 నేను నీ గురించే ఆలోచిస్తున్నాను. 357 00:22:45,680 --> 00:22:46,680 చాలా. 358 00:22:47,440 --> 00:22:50,200 నువ్వు అంతా పోగొట్టుకున్న తర్వాత, నీ గురించి ఆందోళనగా ఉంది. 359 00:22:51,000 --> 00:22:52,160 నీ పని. 360 00:22:52,880 --> 00:22:53,960 కుక్క. 361 00:22:54,880 --> 00:22:55,960 కిట్ ఇంటి నుంచి వెళ్లడం. 362 00:22:57,280 --> 00:22:59,800 ఇప్పుడు నీ ఇంట్లో ఉన్నదంతా పోయింది. 363 00:23:02,160 --> 00:23:03,240 ఆడమ్… 364 00:23:03,840 --> 00:23:05,760 నాట్‌ని వెంటనే పిలువు. 365 00:23:07,280 --> 00:23:08,440 సరే. 366 00:23:09,200 --> 00:23:10,440 ఆమె ఇక్కడే ఉంది. 367 00:23:30,520 --> 00:23:31,520 నాట్? 368 00:23:33,040 --> 00:23:36,560 నాట్, ఇది విన్న వెంటనే ఫోన్ చెయ్యి. 369 00:23:36,640 --> 00:23:37,640 నువ్వు… 370 00:23:37,800 --> 00:23:38,640 ఛ! 371 00:24:00,840 --> 00:24:02,120 నాకు బాక్స్ దొరికింది. 372 00:24:03,800 --> 00:24:07,120 జరగండి, జరగండి. సారీ. సారీ. 373 00:24:07,200 --> 00:24:09,680 సరే. సరే, నువ్వు 2010 సెక్షన్‌‌కి వెళ్లగలవా? 374 00:24:09,760 --> 00:24:12,760 తీయగలిగిన వాటిని ఫోటోలు తియ్యి. ఎన్ని అయితే అన్ని. 375 00:24:12,840 --> 00:24:15,240 -నేనిది పంపుతాను. -థాంక్యూ. 376 00:24:15,320 --> 00:24:17,320 నీకు చాలా రుణపడి ఉంటాను. 377 00:24:17,400 --> 00:24:20,440 సారీ. సారీ. జరగండి. సారీ. 378 00:24:57,440 --> 00:24:59,800 టిల్డర్మాన్ 379 00:25:09,080 --> 00:25:11,200 జరగండి. జరగండి, సారీ. 380 00:25:11,280 --> 00:25:14,160 వద్దు, వద్దు, వద్దు. నన్ను ముట్టుకోవద్దు. 381 00:25:14,240 --> 00:25:16,640 ఇక్కడ నేనా? 382 00:25:18,360 --> 00:25:20,160 కూర్చోండి. 383 00:25:21,440 --> 00:25:22,960 మీ సమస్య ఏంటి? 384 00:25:23,040 --> 00:25:25,040 శాంతించండి, ప్లీజ్. 385 00:25:25,120 --> 00:25:27,800 వాడిని వదిలేయ్, ప్లీజ్. 386 00:25:27,880 --> 00:25:29,760 ఈ బాక్స్ ప్యాక్ అయి ఉంది. 387 00:25:30,920 --> 00:25:32,160 ఆపు. 388 00:25:33,440 --> 00:25:34,280 కూర్చో. 389 00:25:36,240 --> 00:25:37,080 కూర్చో. 390 00:26:07,800 --> 00:26:09,600 ఇంగ్రిడ్, నాకిప్పుడు గుర్తొచ్చింది. 391 00:26:09,680 --> 00:26:13,080 అతనికి మనం డాయ్చా నుంచి రెండు సంవత్సరాలలో పదిహేను మిలియన్లు, 392 00:26:13,160 --> 00:26:14,840 మెజ్జ్ ట్రాన్చ్ ఇచ్చాము. 393 00:26:14,920 --> 00:26:17,360 దాదాపు నాలుగు నెలల్లో దానిని నాశనం చేశాడు. 394 00:26:17,440 --> 00:26:21,480 -అతను తన వడ్డీ కూడా కట్టలేకపోయాడు. -చూడడానికి కొంచెం అసహ్యంగా ఉన్నాడు, కదా? 395 00:26:21,560 --> 00:26:23,880 అవును. చూడడానికి అసహ్యంగా ఉండేవాడు, ఎందుకూ పనికిరాడు. 396 00:26:23,960 --> 00:26:26,320 అతను అసలైన ఫైవ్ స్టార్ ఇంగ్లీష్ వెధవ. అతను… 397 00:26:26,400 --> 00:26:28,640 అతను చేతికందిన అవకాశాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. 398 00:26:28,720 --> 00:26:30,960 మీ ఇంట్లో జరిగిన దొంగతనానికి అతనికి సంబంధం ఏంటి? 399 00:26:31,040 --> 00:26:34,560 ఆ మరుసటి రోజే అతని చెత్త లగేజ్ మా ఇంటికి వచ్చింది. 400 00:26:34,640 --> 00:26:36,280 ఆ చెత్త లగేజ్‌లో నిజంగా మలం ఉంది. 401 00:26:36,360 --> 00:26:38,560 మీ ఫోన్‌ను ఆఫ్ చేయాలి, సర్, ప్లీజ్. 402 00:26:38,640 --> 00:26:40,000 నేను చేస్తాను. థాంక్యూ. 403 00:26:40,080 --> 00:26:42,440 కాలిన్ టిల్డర్మాన్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడనుకుంటావు? 404 00:26:42,520 --> 00:26:44,000 అంటే, మనం అతన్ని వెతకచ్చా? 405 00:26:45,240 --> 00:26:46,560 నువ్వు వెతకచ్చు. 406 00:26:46,640 --> 00:26:48,000 నేను ఫ్లైట్‌లో ఉన్నాను, ఇంగ్రిడ్, 407 00:26:48,080 --> 00:26:49,840 -నువ్విది ఆనందిస్తున్నావు. -లేదు, లేదు. 408 00:26:49,920 --> 00:26:51,600 -ప్లీజ్, సర్. -సరే. సరే. 409 00:26:51,680 --> 00:26:54,080 చూడు, నన్ను ఫోన్ ఆఫ్ చేయమంటున్నారు, 410 00:26:54,160 --> 00:26:56,000 నాకు నీ సహాయం కావాలి. 411 00:26:56,080 --> 00:26:58,200 నేను దిగేలోపు నువ్వు చేయగలిగింది చెయ్యి, సరేనా? 412 00:26:58,280 --> 00:26:59,600 -సర్. -ప్లీజ్? సరే. అర్థమైంది. 413 00:26:59,680 --> 00:27:00,760 ఆపేస్తున్నాను. 414 00:27:02,920 --> 00:27:05,320 తలుపుల మాన్యువల్, హా? 415 00:28:39,360 --> 00:28:40,600 జరగండి. సారీ. నన్ను… 416 00:28:40,680 --> 00:28:43,480 నన్ను ఇక్కడి నుంచి వెళ్లనివ్వండి. థాంక్యూ. 417 00:28:46,280 --> 00:28:50,320 జరగండి. జరగండి. సారీ. సారీ. 418 00:28:50,400 --> 00:28:51,560 సారీ. 419 00:28:52,600 --> 00:28:55,760 జరగండి. థాంక్యూ, థాంక్యూ. థాంక్యూ, థాంక్యూ. 420 00:28:58,080 --> 00:29:01,880 ఇంగ్రిడ్ కాలిన్ టిల్డర్మాన్ చచ్చిపోయాడు! 421 00:29:01,960 --> 00:29:03,960 ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో దంపతులు మృతి 422 00:29:04,040 --> 00:29:06,040 ఇంట్లో అగ్ని ప్రమాదం 423 00:29:10,680 --> 00:29:12,560 అవును. ఇది చాలా భయంకరమైన కథ. 424 00:29:12,640 --> 00:29:16,000 అవును. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకరిని రక్షించారు, మరొకరు ఇంట్లో లేరు. 425 00:29:16,080 --> 00:29:17,520 ఇప్పుడు వాళ్ల వయసు ఎంత ఉంటుంది? 426 00:29:17,600 --> 00:29:21,160 ముప్పై ఉండచ్చు. ఇది జరిగినప్పుడు అతని కూతురు సోఫీ యూనివర్సిటీలో 427 00:29:21,240 --> 00:29:23,200 -ఉండేది. ఒక కొడుకు… -ఆడమ్. 428 00:29:23,280 --> 00:29:24,680 అవును. నీకెలా తెలుసు? 429 00:29:24,760 --> 00:29:29,240 కాలిన్ టిల్డర్మాన్ ఆడమ్ తండ్రి. అతన్ని చిన్నప్పుడు కలిసాను. 430 00:29:29,320 --> 00:29:31,440 ఇదంతా చేస్తున్నది అతనని అనుకుంటావా? 431 00:29:31,520 --> 00:29:33,440 అతని దగ్గర విల్లాలో ఆ చెత్త లగేజ్ ఉంది! 432 00:29:33,520 --> 00:29:35,600 అతనికి మన నుంచి ఏం కావాలి? ఛ. 433 00:29:39,240 --> 00:29:40,320 ఎత్తు. 434 00:29:42,880 --> 00:29:47,360 నాట్, నేను. ఇది చాలా అర్జెంట్. ఇది విన్న వెంటనే నాకు ఫోన్ చెయ్యి. 435 00:29:47,440 --> 00:29:49,240 సరేనా? ఇది విన్న వెంటనే నాకు ఫోన్ చెయ్యి. 436 00:29:50,160 --> 00:29:52,280 హే, స్పేడ్ పెంచుతావా, విన్నావా? 437 00:29:52,360 --> 00:29:54,520 ఒంటిగంట ఫెర్రీని అందుకోవాలి. 438 00:30:00,120 --> 00:30:01,960 మనమే ఉన్నప్పుడు బాగుంది కదా? 439 00:30:02,040 --> 00:30:02,920 అవును. 440 00:30:03,000 --> 00:30:05,000 అతిథులు లేరు, పని వాళ్లు లేరు. 441 00:30:06,120 --> 00:30:08,560 మన పనులు మనం చేసుకోవడం బాగుంది. 442 00:30:09,760 --> 00:30:10,960 రెండు. 443 00:30:11,600 --> 00:30:12,600 ఏస్. 444 00:30:12,680 --> 00:30:14,520 మూడు రెండ్లు. నేను ఔట్! 445 00:30:14,600 --> 00:30:16,760 -బాగా ఆడావు! -నువ్వు మళ్లీ గెలిచావు. 446 00:30:16,840 --> 00:30:18,160 నేను ఫోన్‌లో ఆడుకోవచ్చా? 447 00:30:18,240 --> 00:30:22,000 ఒక మంచి డౌన్లోడ్ ఉంది. అందులో నేను కత్తితో డ్రాగన్ అవ్వచ్చు. 448 00:30:22,080 --> 00:30:23,480 సరే, అయితే వెళ్లు. 449 00:30:23,560 --> 00:30:24,840 అవును! 450 00:30:37,160 --> 00:30:39,480 ఒక వారం పాటు స్కూల్ మిస్ అయినా పర్వాలేదు కదా? 451 00:30:39,560 --> 00:30:40,680 ఫర్వాలేదు. 452 00:30:41,600 --> 00:30:43,520 స్కూల్ వాళ్లు కావలసినవి మెయిల్ చేస్తున్నారు కదా? 453 00:30:43,600 --> 00:30:44,680 -హా. -సరే. 454 00:30:44,760 --> 00:30:46,320 చేస్తున్నారు. నేనూ చేస్తున్నాను, నిజంగా. 455 00:30:46,400 --> 00:30:48,880 సరే. నీ మీద కన్నేసి ఉంచాను. 456 00:30:48,960 --> 00:30:51,280 ఇందాక నువ్వు మాట్లాడుతోంది నాన్నతోనా? ఆయన ఎలా ఉన్నారు? 457 00:30:51,360 --> 00:30:53,160 కాదు. అది ఆడమ్. 458 00:30:54,280 --> 00:30:55,840 ఇక్కడికి వస్తానని అడిగాడు. 459 00:30:56,880 --> 00:30:58,680 మనకు అతని అవసరం లేదని చెప్పాను. 460 00:30:58,760 --> 00:31:02,040 ఎప్పుడూ అతను మన చుట్టూ ఉండటం చాలా విసుగ్గా ఉంది. అంటే… 461 00:31:03,760 --> 00:31:07,040 -అతను లేకపోతే నీకు ఫరవాలేదా? -ఆ. లేదు, అతను చాలా ప్రయత్నించాడు. 462 00:31:07,120 --> 00:31:08,160 అవును. 463 00:31:08,240 --> 00:31:10,240 అతని దగ్గర ప్రతిదానికీ సమాధానం ఉంటుంది. 464 00:31:10,320 --> 00:31:14,640 ఎప్పుడూ అది, "గ్రీకు పురాణాలలో, అపోలో ఆత్మవిశ్వాసానికి దేవుడు. 465 00:31:14,720 --> 00:31:17,880 "మాష్ తయారు చేయడానికి ఉత్తమ మార్గం జాజికాయను జోడించడం." 466 00:31:17,960 --> 00:31:21,840 "ఇక ది టెంపెస్ట్‌లో, నిజానికి ఇదంతా బ్లా బ్లా బ్లా బ్లా." 467 00:31:22,520 --> 00:31:23,760 బోరింగ్. 468 00:31:24,280 --> 00:31:26,480 -అవును. -హలో, మిస్టర్ టానర్? 469 00:31:26,560 --> 00:31:27,560 హలో. 470 00:31:32,720 --> 00:31:34,440 యోర్గోస్, కదా? 471 00:31:35,440 --> 00:31:36,960 అవును. మిస్టర్ టానర్ ఉన్నారా? 472 00:31:37,040 --> 00:31:38,720 లేరు, ఆయన లేరు. 473 00:31:38,800 --> 00:31:40,240 నేను ఆయనని కలవాలి. 474 00:31:40,320 --> 00:31:42,440 ఆయన ఇక్కడ లేరు, అందుకని… సారీ. 475 00:31:42,520 --> 00:31:44,800 అవునా? ఆయన ఉండాలి. 476 00:31:44,880 --> 00:31:47,760 సారీ. ఏంటిది, మీకేం కావాలి? మీరిలా రాలేరు. 477 00:31:47,840 --> 00:31:51,040 మిస్టర్ టానర్ ఇది చెల్లించాలి. ఆయన వల్ల మా నాన్న గాయపడ్డారు. 478 00:31:51,120 --> 00:31:53,200 ఇప్పుడాయన పని చేయలేరు. మీరు మాకు డబ్బు బాకీ ఉన్నారు. 479 00:31:53,280 --> 00:31:55,640 మీ నాన్న గాయాలకి, నా భర్తకి ఎటువంటి సంబంధం లేదు. 480 00:31:55,720 --> 00:31:57,400 ఆయన పోలీసులతో మాట్లాడారు. ఆయనని వదిలేసారు. 481 00:31:57,480 --> 00:31:58,920 ఆయన పని చేయలేరు. మి. టానర్ చేశారు. 482 00:31:59,000 --> 00:32:02,240 -లేదు, అయన చేయలేదు. -మా భూమి తీసుకుని, మా నాన్నని గాయపరిచాడు. 483 00:32:02,320 --> 00:32:05,320 ఆయన ఇందుకు చెల్లించాలి, లేదంటే మేము వచ్చి చెల్లించేలా చేస్తాము. 484 00:32:05,920 --> 00:32:08,760 నన్ను బెదిరించడం ఆపు, లేదంటే పోలీసులని పిలుస్తాను. దయచేసి వెళతావా? 485 00:32:11,160 --> 00:32:13,600 ఆయన చెల్లించకపోతే, చంపేస్తానని చెప్పు. 486 00:32:18,960 --> 00:32:20,560 అమ్మా, ఏమవుతోంది? 487 00:32:20,640 --> 00:32:22,800 ఏమీ లేదు. అతను వెళ్లిపోయాడు. పద వెళ్దాం. 488 00:32:42,040 --> 00:32:44,320 -జేమీ టానర్. -ఏం కావాలి? 489 00:32:44,400 --> 00:32:45,400 నేను మీతో మాట్లాడాలి. 490 00:32:45,480 --> 00:32:47,440 ఇన్స్పెక్టర్, నేను వెంటనే నా విల్లాకి వెళ్లాలి. 491 00:32:47,520 --> 00:32:48,960 నా కుటుంబం చాలా ప్రమాదంలో ఉంది. 492 00:32:49,040 --> 00:32:51,600 ఆడమ్ హీలీ గుర్తున్నాడా? నన్ను కలిసినప్పుడు అతన్ని కూడా కలిసారు. 493 00:32:51,680 --> 00:32:53,400 అతను చెప్పాడు, మీరు… 494 00:32:54,440 --> 00:32:55,720 అతనేం చెప్పాడు? 495 00:32:58,360 --> 00:32:59,480 ఒక్క క్షణం. 496 00:33:09,840 --> 00:33:11,120 సరే. 497 00:34:55,120 --> 00:34:56,040 నాట్! 498 00:34:59,280 --> 00:35:00,480 డెక్స్టర్! 499 00:35:02,360 --> 00:35:03,520 ఏప్రిల్! 500 00:35:49,640 --> 00:35:50,520 జేమీ! 501 00:35:51,120 --> 00:35:52,240 ఏం చేస్తున్నావు? 502 00:35:53,040 --> 00:35:55,680 హమ్మయ్య. హమ్మయ్య. 503 00:35:56,120 --> 00:35:57,120 హమ్మయ్య. 504 00:35:57,200 --> 00:35:59,000 -ఏమవుతోంది? -నువ్వు చచ్చిపోయావనుకున్నాను. 505 00:35:59,080 --> 00:36:00,200 ఏంటి? 506 00:36:01,480 --> 00:36:04,120 -నువ్వు చచ్చిపోయావనుకున్నాను. -ఏమంటున్నావు? 507 00:36:04,200 --> 00:36:06,400 మీరందరూ చచ్చిపోయారనుకున్నాను. 508 00:36:06,480 --> 00:36:07,480 ఏంటి? 509 00:36:08,040 --> 00:36:09,360 ఆడమ్ ఎక్కడున్నాడు? అతను ప్రమాదకరం. 510 00:36:09,440 --> 00:36:10,640 ఏమంటున్నావు? 511 00:36:10,720 --> 00:36:12,000 -ఎక్కడున్నాడు? -లండన్‌లో ఉన్నాడు. 512 00:36:12,080 --> 00:36:14,640 -కాదు, కాదు. ఇక్కడే ఉన్నాడు. -లేదు, అతనితో ఫోన్‌లో మాట్లాడాను. 513 00:36:14,720 --> 00:36:16,720 నీకు ఫోన్ చేశాను. అతను ఎత్తాడు. అతను ఇక్కడే ఉన్నాడు. 514 00:36:16,800 --> 00:36:18,280 మనను నాశనం చేయడానికి చూస్తున్నాడు. 515 00:36:18,360 --> 00:36:20,080 -పిల్లలు ఎక్కడున్నారు? -బీచ్‌కి వెళ్లారు. 516 00:36:20,160 --> 00:36:22,400 మనం వాళ్ల ద్దగ్గరకు వెళ్లాలి. పద. వాళ్లని వెతకాలి. 517 00:36:22,480 --> 00:36:24,400 "మనను నాశనం చేయడానికి చూస్తున్నాడు" అంటే ఏంటి? 518 00:36:24,480 --> 00:36:27,280 నాకు తెలిసిందల్లా, ఆ వెధవ మన కుటుంబం దగ్గరకు రాకూడదు. 519 00:36:27,360 --> 00:36:29,160 -ఏ బీచ్? -ఊర్లోది. 520 00:36:56,040 --> 00:36:58,760 ఇవేవీ అర్థం కావడం లేదు, నాట్. నేను విషయం తవ్వడం మొదలుపెట్టాను, 521 00:36:58,840 --> 00:37:01,720 అతని తండ్రి నాకు తెలుసని తెలిసింది. 522 00:37:01,800 --> 00:37:03,520 ఇదంతా దాని గురించే అని అనుకుంటున్నాను. 523 00:37:04,280 --> 00:37:06,560 అతను వచ్చినప్పటి నుండి మనకి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. 524 00:37:06,640 --> 00:37:08,360 -ఇదంతా అతని వల్లే జరిగిందని అంటావా? -ఛ! 525 00:37:08,440 --> 00:37:09,600 జాగ్రత్త, జాగ్రత్త! 526 00:37:11,760 --> 00:37:12,960 ఐ లవ్ యు, నాట్. 527 00:37:14,280 --> 00:37:15,560 నన్ను క్షమించు. 528 00:37:40,640 --> 00:37:43,400 -వాళ్లని చూసావా? -వాళ్లని అక్కడ దింపాను. బీచ్‌‌లో. 529 00:37:43,480 --> 00:37:45,280 -ఇక్కడా? -ఇప్పుడు వాళ్లు కనిపించడం లేదు. 530 00:37:45,360 --> 00:37:47,480 -వాళ్లు ఎక్కడున్నారు? -ఛ. నాకు కనిపించడం లేదు. 531 00:37:49,600 --> 00:37:51,560 మనం వెళ్లి వెతుకుదాం. 532 00:37:51,640 --> 00:37:53,600 వాళ్లు ఎక్కడైనా ఉండచ్చు. నాకు తెలీదు. 533 00:37:55,360 --> 00:37:57,960 -నువ్వు ఆ వైపు వెళ్లు, నేనిక్కడ చూస్తాను. -సరే. 534 00:37:58,040 --> 00:38:00,880 -వాళ్లు కనిపిస్తే ఫోన్ చెయ్, సరేనా? -అతను నా ఫోన్ తీసుకున్నాడు. 535 00:38:00,960 --> 00:38:03,600 ఎవరినైనా అడుగు. లేదా పది నిమిషాల్లో నన్ను మళ్లీ ఇక్కడే కలువు, 536 00:38:03,680 --> 00:38:05,200 సరేనా? పది నిమిషాలు. సరేనా. 537 00:38:16,240 --> 00:38:18,360 డెక్స్! ఏప్రిల్! 538 00:38:43,040 --> 00:38:44,040 నాట్! 539 00:38:45,720 --> 00:38:46,720 నాట్? 540 00:39:04,920 --> 00:39:07,360 ఏప్రిల్! డెక్స్టర్? 541 00:39:09,000 --> 00:39:10,640 జేమీ! 542 00:39:37,240 --> 00:39:38,560 ఏప్రిల్! 543 00:39:40,480 --> 00:39:41,480 డెక్స్టర్! 544 00:40:09,400 --> 00:40:11,040 నా పిల్లలు ఎక్కడున్నారు? 545 00:40:11,120 --> 00:40:14,160 హాయ్, జేమీ. నువ్వు వస్తావని నాకు తెలుసు. 546 00:40:14,240 --> 00:40:16,240 -వాళ్లు ఎక్కడున్నారు? -వాళ్లు ఇక్కడ లేరు. 547 00:40:18,400 --> 00:40:20,040 నువ్వు చాలా కోపంగా ఉన్నావు? 548 00:40:26,280 --> 00:40:27,520 నువ్వు వాళ్లని గాయపరిస్తే, 549 00:40:27,600 --> 00:40:29,440 దేవుడే నిన్ను రక్షించాలి. 550 00:40:29,520 --> 00:40:32,560 నేను వాళ్లని గాయపరచడం లేదు, నిన్ను గాయపరుస్తున్నాను. 551 00:40:32,640 --> 00:40:34,320 నువ్వెవరో నాకు తెలుసు. 552 00:40:34,400 --> 00:40:36,000 నేను అపోలో. 553 00:40:38,640 --> 00:40:40,840 నువ్వు కాలిన్ టిల్డర్మాన్ కొడుకువి. 554 00:40:40,920 --> 00:40:44,280 అవును. నేను నువ్వు చంపిన వ్యక్తి కొడుకుని. 555 00:40:44,360 --> 00:40:45,520 నేనతన్ని చంపలేదు. 556 00:40:45,600 --> 00:40:47,360 నువ్వు చంపావు, జేమీ. 557 00:40:47,440 --> 00:40:50,120 నువ్వు వాళ్లని చంపావు, అది నువ్వు గమనించలేదు కూడా. 558 00:40:50,200 --> 00:40:51,640 ఇంకా నయం! నేను అతనికి మద్దతు ఇచ్చాను. 559 00:40:51,720 --> 00:40:54,360 నువ్వు 150 ఏళ్ల ఫ్యామిలీ బిజినెస్‌ని తీసుకున్నావు, 560 00:40:54,440 --> 00:40:56,600 నువ్వు దాన్ని నాశనం చేసావు. 561 00:40:56,680 --> 00:40:58,120 ఆయన మొత్తం ప్రపంచాన్ని లాక్కున్నావు. 562 00:40:58,200 --> 00:41:00,080 అందుకే నువ్వు మా జీవితాల్లోకి వచ్చావా? 563 00:41:00,160 --> 00:41:03,920 తొమ్మిదేళ్ల పిల్లలకు యాంటి కాపిటలిస్ట్ పాఠాలు నేర్పించడానికి? 564 00:41:04,000 --> 00:41:06,200 నేను విజేతలను సమర్థించడానికి ప్రయత్నిస్తాను, ఆడమ్. 565 00:41:06,280 --> 00:41:08,880 అందరూ విజేతలు కాలేరు. అది వ్యక్తిగతం కాదు. 566 00:41:10,240 --> 00:41:11,640 నువ్వు ఒక మనిషి బిజినెస్, 567 00:41:11,720 --> 00:41:14,880 -అతని కుటుంబాన్ని నాశనం చేసావు… -నేనతనికి ఒక అవకాశం ఇచ్చాను. 568 00:41:15,680 --> 00:41:16,960 అందుకు పర్యవసానాలు ఉంటాయి. 569 00:41:17,040 --> 00:41:18,720 ఆయన అది తీసుకోవడం మూర్ఖత్వం. 570 00:41:18,800 --> 00:41:20,680 అందుకు పర్యవసానాలు ఉంటాయి! 571 00:41:22,080 --> 00:41:24,040 నా పిల్లలు ఎక్కడున్నారు, ఆడమ్? 572 00:41:26,480 --> 00:41:28,480 ఇప్పుడు అది ఎలా ఉంటుందో నీకు తెలిసింది. 573 00:41:29,840 --> 00:41:33,160 చెప్పు, లేదంటే నేను నీ అంతు చూస్తాను. 574 00:41:34,760 --> 00:41:36,720 నువ్వేం చేసినా నాకు అనవసరం. 575 00:41:40,440 --> 00:41:42,280 డెక్స్టర్! 576 00:41:44,880 --> 00:41:46,120 ఏప్రిల్! 577 00:41:47,560 --> 00:41:48,880 డెక్స్టర్! 578 00:41:56,800 --> 00:41:58,000 హే. 579 00:42:01,360 --> 00:42:04,720 -హమ్మయ్య. హమ్మయ్య. -అమ్మా? 580 00:42:12,240 --> 00:42:13,120 ఏమైంది? 581 00:42:16,000 --> 00:42:17,520 నాట్? 582 00:42:19,560 --> 00:42:21,000 ఇద్దరూనా? 583 00:42:21,960 --> 00:42:23,840 హమ్మయ్య. సరే. 584 00:42:25,960 --> 00:42:27,240 నేను వెంటనే వచ్చేస్తాను. 585 00:42:27,320 --> 00:42:30,320 నేను వెంటనే వచ్చేస్తాను. ఐ లవ్ యు. ఐ లవ్ యు. 586 00:42:31,080 --> 00:42:32,200 హా. 587 00:42:42,240 --> 00:42:44,880 ఆడమ్, మీ నాన్న బిజినెస్ విఫలమైనందుకు నాకు బాధగా ఉంది. 588 00:42:45,320 --> 00:42:49,360 మీ అమ్మా, నాన్నా ఆ ఆక్సిడెంట్‌లో మరణించినందుకు నాకు బాధగా ఉంది. 589 00:42:49,440 --> 00:42:51,480 -అది ఆక్సిడెంట్ కాదు. -అది అగ్ని ప్రమాదం. 590 00:42:52,800 --> 00:42:56,880 నీ కారణంగా మా నాన్న అంతా పోగొట్టుకున్నారు. 591 00:42:58,720 --> 00:43:01,080 ఆయన మా అమ్మను చంపేశారు, జేమీ. 592 00:43:01,160 --> 00:43:03,760 తర్వాత వంద మాత్రలు వేసుకుని, మా ఇంటికి మంట అంటించారు. 593 00:43:04,680 --> 00:43:08,080 మీ నాన్న చేసిన దానికి నన్ను నిందించలేవు. 594 00:43:08,160 --> 00:43:10,080 నిన్ను కలిసే వరకు ఆయన బానే ఉన్నారు. 595 00:43:10,160 --> 00:43:11,240 కాదు. 596 00:43:12,040 --> 00:43:13,480 నేనలా అనుకోను. 597 00:43:14,040 --> 00:43:15,040 ఆయన బలహీనుడు. 598 00:43:16,000 --> 00:43:19,640 ఆయన నీకు అపారమైన నష్టం కలిగించాడు, ఇప్పుడు నువ్వు నాకు కలిగించావు. 599 00:43:19,720 --> 00:43:22,840 నీ లక్ష్యం అదే అయితే, దానిని సాధించావు. 600 00:43:22,920 --> 00:43:25,520 కానీ ఇంకా బాధించడంలో అర్థం లేదు. 601 00:43:26,440 --> 00:43:28,000 అందుకని, ఇది అయిపోయింది. 602 00:43:28,880 --> 00:43:31,360 నేను ఇక్కడి నుంచి వెళ్లిపోతాను, ఇకపై మనం మాట్లాడుకోవద్దు. 603 00:43:31,440 --> 00:43:33,520 నన్ను మళ్లీ ఎప్పుడూ చూడవు, సరేనా? 604 00:43:38,520 --> 00:43:40,200 మీరు వెనక్కి వెళ్లడానికి ఏముందని? 605 00:43:41,840 --> 00:43:43,080 ఏమీ లేదు. 606 00:43:46,400 --> 00:43:47,840 నేను నా కుటుంబం దగ్గరకి వెళ్తున్నాను. 607 00:43:47,920 --> 00:43:49,840 నువ్వు ఒక సైకో వెధవవి, 608 00:43:49,920 --> 00:43:52,360 కానీ జీవితంలో ముఖ్యమైనది ఏమిటో నాకు అర్థమయ్యేలా చేసావు. 609 00:44:09,080 --> 00:44:10,640 నువ్వు అప్పుడే వెళ్లలేవు. 610 00:44:10,720 --> 00:44:13,000 నువ్వు ఇంకో వ్యక్తికి కూడా క్షమాపణ చెప్పాలి. 611 00:44:13,840 --> 00:44:16,160 ఇక ఆపు, ఆడమ్. అంతా అయిపోయింది. 612 00:44:16,240 --> 00:44:18,000 వాళ్లు వచ్చారు. 613 00:44:22,880 --> 00:44:23,880 ఎవరది? 614 00:44:23,960 --> 00:44:27,120 మీరు ఎన్నో ఏళ్లుగా చాలా మందిని బాధపెట్టారు, అది తెలుసుకోవడం మీకు కష్టమే. 615 00:44:32,200 --> 00:44:34,800 వెళ్లద్దు. అతను దాదాపు వచ్చేసాడు. 616 00:44:38,200 --> 00:44:40,120 అది ఎవరో చెప్పడానికి మూడు అవకాశాలిస్తాను. 617 00:44:54,960 --> 00:44:56,120 ఏం జరుగుతోంది? 618 00:44:57,120 --> 00:44:58,520 నన్ను ఇక్కడికి ఎందుకు పిలిచావు? 619 00:44:58,600 --> 00:45:01,880 నేను పిలవలేదు. అతను పిలిచాడు. 620 00:45:07,800 --> 00:45:09,760 నువ్వలా ఎందుకు చేశావు? 621 00:45:13,920 --> 00:45:15,040 ఎందుకు? 622 00:45:16,120 --> 00:45:18,280 ఎందుకంటే అతను నిన్ను చంపాడు. 623 00:45:28,400 --> 00:45:29,960 నాన్న ఎప్పుడు వస్తారు? 624 00:45:31,040 --> 00:45:32,640 ఆ, వచ్చేస్తున్నారు. 625 00:45:33,280 --> 00:45:34,480 అవును. 626 00:45:59,280 --> 00:46:00,840 ఐస్ క్రీమ్ బాగుంది. 627 00:46:46,560 --> 00:46:48,120 రెడీగా ఉన్నావా? 628 00:48:31,800 --> 00:48:33,800 సబ్‌టైటిల్ అనువాద కర్త మైథిలి 629 00:48:33,880 --> 00:48:35,880 క్రియేటివ్ సూపర్ రాధ