1 00:00:00,584 --> 00:00:02,294 ప్రీవియస్లీ ఆన్ రైడ్ ఆర్ డై… 2 00:00:02,878 --> 00:00:03,796 నీ ప్లాన్ ఏంటి, పిల్లా? 3 00:00:04,380 --> 00:00:05,297 ఆనాను చంపేస్తాను. 4 00:00:05,381 --> 00:00:06,298 టాక్. 5 00:00:08,134 --> 00:00:10,344 కారు ఆన్ చేయి! వెనుక నుండి బయటకు వస్తుంటారు! 6 00:00:11,387 --> 00:00:15,141 ఆ తర్వాత డబ్బును తిరిగి ఇచ్చేస్తాను, డెబ్బీ నుండి వీలైనంత దూరంగా పారిపోతాను. 7 00:00:15,224 --> 00:00:18,978 న్యూ యార్క్‌లోని న్యాయ సంస్థకు చేసిన వినతిని నువ్వు వివరించగలవా? 8 00:00:19,061 --> 00:00:22,648 ఆమెకు ఆ ఉద్యోగాన్ని ఇవ్వజూపే తొలి ఈమెయిల్‌ను డిలీట్ చేశాను. 9 00:00:22,732 --> 00:00:23,816 డెబ్బీ! 10 00:00:24,400 --> 00:00:26,235 నాకు కంబోడియాలోని ఈ చిన్న చోటు తెలుసు. 11 00:00:26,318 --> 00:00:28,279 దానర్థం, "సూదూరమైనది, కంటికి సులభంగా కనపడనిది." 12 00:00:28,362 --> 00:00:29,697 నాతో రా. 13 00:00:30,281 --> 00:00:31,365 కారు ఆపు! 14 00:00:31,449 --> 00:00:33,909 సరే, కాల్చేయ్! కాల్చేయ్, సామ్! 15 00:00:34,452 --> 00:00:35,786 ఆమె పారిపోతోంది! 16 00:00:36,495 --> 00:00:39,290 భావోద్వేగ బంధం ఒక సమస్యా? 17 00:00:40,374 --> 00:00:41,584 ఆమెతోనా? 18 00:00:43,377 --> 00:00:44,545 అసలు కానే కాదు. 19 00:00:46,172 --> 00:00:47,047 ఈమె ఎవరు? 20 00:00:49,008 --> 00:00:50,384 ఆమె ఒక హంతకురాలు. 21 00:00:55,681 --> 00:00:57,433 లండన్ 22 00:00:57,516 --> 00:01:01,353 అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై, 12 మందికి పైగా పార్లమెంటు సభ్యులను 23 00:01:01,437 --> 00:01:03,355 విచారణకు పిలిపించారు, 24 00:01:03,439 --> 00:01:06,942 వీళ్ళు యూకే రవాణా బిల్లును అడ్డుకోవడానికి అల్బేనియా నేర ముఠా నాయకుడైన 25 00:01:07,026 --> 00:01:11,197 ఎర్గాన్ క్రెష్నిక్ ఒత్తిడి వల్ల లంచం తీసుకున్నారన్నది ప్రధాన ఆరోపణ, 26 00:01:11,280 --> 00:01:13,449 ఇతను కొద్ది రోజుల ముందు హతుడయ్యాడు. 27 00:01:13,532 --> 00:01:15,493 దర్యాప్తు సంస్థలను ప్రధాన మంత్రి అభినందించారు, 28 00:01:15,576 --> 00:01:18,871 ఈ పరిస్థితిని, "బ్రిటీష్ రాజకీయాలపై మాయని మచ్చ," అంటూ వర్ణించారు. 29 00:01:18,954 --> 00:01:20,122 కెమెరా పట్టుకో! 30 00:01:20,206 --> 00:01:21,999 -అదిగో వచ్చాడు! -మరింత మంది పాత్రికేయులు. 31 00:01:22,082 --> 00:01:24,460 నేను నా ముఖం దాచుకోవాలా? జనాలు అలాగే చేస్తారా? 32 00:01:24,543 --> 00:01:26,795 -డేవిడ్. -అలా చేస్తే నేరం చేసినట్టు కనపడతామా? 33 00:01:27,295 --> 00:01:31,300 -నేను నవ్వాలా? అది విడ్డూరంగా ఉంటుంది. -ఇలా చూడు, డేవిడ్! 34 00:01:31,383 --> 00:01:34,011 డెబ్బీ, నువ్వు లేకుండా ఇది ఒంటరిగా చేయలేను, సరేనా? నీ సాయం అవసరం. 35 00:01:34,637 --> 00:01:36,013 ఒక మాట చెప్పనా, డేవిడ్? 36 00:01:36,722 --> 00:01:38,223 నువ్వు వెళ్ళిపో. 37 00:01:40,476 --> 00:01:41,727 డేవిడ్! 38 00:01:41,811 --> 00:01:42,686 ధైర్యంగా ఉండు. 39 00:01:43,521 --> 00:01:44,521 సీన్ చేయకు. 40 00:01:45,271 --> 00:01:47,358 డెబ్బీ! 41 00:01:47,441 --> 00:01:48,400 మిసెస్ క్లేబార్న్… 42 00:02:02,832 --> 00:02:04,750 ఈ మీట నొక్కితే, ప్రతీ మాటా వినవచ్చని తెలుసుగా. 43 00:02:04,834 --> 00:02:07,461 నేను అతన్ని వినాల్సిన పని లేదు. అతనేం చెబుతున్నాడో నాకు తెలుసు. 44 00:02:07,545 --> 00:02:08,545 శుభవార్త. 45 00:02:08,628 --> 00:02:09,922 నీపై అన్ని కేసులు ఎత్తివేశారు. 46 00:02:10,422 --> 00:02:12,842 డేవిడ్ ఏం చేస్తున్నాడో నీకేమీ తెలియదు, దాంతో… 47 00:02:12,925 --> 00:02:14,009 మరి పాస్‌పోర్ట్? 48 00:02:14,635 --> 00:02:17,429 అది సాక్ష్యాల ఫైలు నుండి ఎలాగో కనపడకుండా పోయింది. 49 00:02:20,724 --> 00:02:21,976 నువ్వు స్వేచ్ఛగా వెళ్ళిపోవచ్చు. 50 00:02:22,935 --> 00:02:25,688 అల్బేనియా ముఠా నుండి నీకు ముప్పు ఉందని మేము అనుకోవడం లేదు, 51 00:02:25,771 --> 00:02:29,900 కానీ నిన్ను రక్షించడానికి మీ ఇంటి వద్ద భద్రత ఏర్పాటు చేయగలం. 52 00:02:29,984 --> 00:02:31,861 నన్ను రక్షించాలని చూసే జనాలతో విసిగిపోయాను. 53 00:02:33,279 --> 00:02:34,446 డెబ్బీ? 54 00:02:35,364 --> 00:02:37,074 జెనీవాలో నీ స్నేహితురాలి గురించి చెప్పినది… 55 00:02:37,156 --> 00:02:38,367 ఆమె నా స్నేహితురాలు కాదు. 56 00:02:39,451 --> 00:02:41,495 అంతకు మించి నేను ఇంకేమీ చెప్పను. 57 00:02:49,378 --> 00:02:50,838 కంటి చూపు నరం మామూలుగానే ఉంది. 58 00:02:53,424 --> 00:02:55,926 ఆ కుట్లు బాగున్నాయి. వాటిని ఎవరు కుట్టారు? 59 00:02:56,010 --> 00:02:57,469 మొనాకోలో ఒకతను. 60 00:02:59,305 --> 00:03:00,222 అతను చనిపోయాడు. 61 00:03:14,069 --> 00:03:16,322 పనికి వెళ్ళే అనుమతివ్వు. నేను రెడ్‌బ్యాక్‌ను కనుక్కోవాలి. 62 00:03:17,072 --> 00:03:20,409 సరే. నువ్వు పనికి వెళ్ళచ్చని సంతోషంగా చెప్తున్నా… 63 00:03:21,285 --> 00:03:22,119 మరో మూడు వారాలలో. 64 00:03:24,204 --> 00:03:25,204 రెండు వారాలలో. 65 00:03:29,960 --> 00:03:32,046 నువ్వు వెళ్ళవచ్చు. నీ ఆరోగ్యం బాగుంది. 66 00:03:33,047 --> 00:03:35,674 నువ్వు వెళ్ళడానికి సిద్ధం, విప్‌టైల్. వెళ్ళడానికి సిద్ధం. 67 00:03:49,647 --> 00:03:51,607 వ్యక్తిని తొలగిస్తున్నా 68 00:03:55,319 --> 00:03:56,195 పూర్తయింది 69 00:04:03,953 --> 00:04:04,787 కాల్ తిరస్కరణ సామ్ 70 00:04:20,636 --> 00:04:22,721 క్యూ.హెచ్.బీ.డీ. 71 00:04:22,805 --> 00:04:25,015 క్యూ, పుట్టినరోజు శుభాకాంక్షలు. 72 00:04:26,976 --> 00:04:28,352 క్యూ, పుట్టిన… 73 00:04:50,124 --> 00:04:52,167 క్వీనీ 74 00:04:52,251 --> 00:04:53,544 "నా క్వీనీ. 75 00:04:54,169 --> 00:04:58,674 ఈ ఉత్తరాన్ని ప్రతీ ఏడాదీ రాస్తా, ప్రతీ ఏడాదీ, దీన్ని అసలు చదవవని ఆశిస్తా. 76 00:04:59,425 --> 00:05:03,470 ప్రతి బిడ్డ జీవితం తల్లిదండ్రులు తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది, 77 00:05:03,554 --> 00:05:05,556 నేను మంచి నిర్ణయాలు తీసుకోలేదు. 78 00:05:06,306 --> 00:05:10,602 కానీ ఈ మొత్తం ప్రపంచంలో అన్నింటికన్నా మిన్నగా నిన్ను ప్రేమించానని తెలుసుకో. 79 00:05:11,645 --> 00:05:12,896 ఇందులో తగినంత డబ్బు, 80 00:05:12,980 --> 00:05:16,483 తగినన్ని భిన్నమైన పేర్లు ఉన్నాయి, నీ జీవితాన్ని మళ్ళీ మొదలుపెట్టడానికి. 81 00:05:16,567 --> 00:05:18,819 ఇక్కడి నుండి దూరంగా పారిపో. 82 00:05:20,112 --> 00:05:21,739 నీకు మెరుగైన జీవితాన్ని ఇచ్చే బాధ్యత… 83 00:05:21,864 --> 00:05:23,073 జనన ధృవీకరణ పత్రం 84 00:05:23,157 --> 00:05:24,825 …నీకు నిజం చెప్పాల్సిన బాధ్యతా నాదే. 85 00:05:25,951 --> 00:05:28,370 ఇందులో అన్ని జవాబులు ఉన్నాయి. 86 00:05:28,954 --> 00:05:30,039 నువ్వంటే నాకిష్టం. 87 00:05:31,165 --> 00:05:32,291 అమ్మ." 88 00:05:36,462 --> 00:05:37,463 ఛత్. 89 00:05:39,381 --> 00:05:40,299 సరే. 90 00:05:43,093 --> 00:05:45,304 హాయ్. క్షమించాలి. మేము దుకాణం మూసేశాం. 91 00:05:46,013 --> 00:05:47,723 నువ్వున్న చోటు ఎంతో బాగుంది. 92 00:05:49,516 --> 00:05:51,935 -మేము దుకాణం మూసేశామని చెప్పాగా. -చెప్పుల పని, కదా? 93 00:05:52,478 --> 00:05:53,604 నువ్వు షూలను బాగు చేస్తావు. 94 00:05:54,563 --> 00:05:57,149 క్షమించు, నా ఇంగ్లీష్… క్షమించు. 95 00:05:57,232 --> 00:05:58,442 కానీ "చెప్పుల పని," అనే మాటను 96 00:05:59,526 --> 00:06:03,197 నకిలీ పాస్‌పోర్ట్‌లు తయారు చేసేవాళ్ళకు మనం ఉపయోగించే మాట కూడా ఇదే కదా? 97 00:06:05,741 --> 00:06:06,742 నీకేం కావాలి? 98 00:06:09,119 --> 00:06:09,995 ఇంటర్‌పోల్. 99 00:06:10,079 --> 00:06:12,873 నాకు కొన్ని జవాబులు కావాలి. 100 00:06:12,956 --> 00:06:15,667 జెనీవాలో నువ్వేం చేస్తూ ఉన్నావు? 101 00:06:16,335 --> 00:06:17,461 జెనీవానా? 102 00:06:18,253 --> 00:06:21,673 నేనెప్పుడూ జెనీవాకే వెళ్ళింది లేదు. కానీ అది నా జాబితాలో అయితే ఉంది. 103 00:06:23,509 --> 00:06:24,468 ఆ, జెనీవాకు వెళ్ళావు. 104 00:06:26,261 --> 00:06:28,472 అక్కడి నుండి ఇక్కడి దాకా నీ జాడ పసిగట్టాం. 105 00:06:29,056 --> 00:06:31,266 దొంగ పత్రాలు తయారు చేసే ఈ దుకాణం దాకా కనుగొన్నాం. 106 00:06:32,308 --> 00:06:36,230 నేను పందెం కాయాల్సి వస్తే, వీటిని నువ్వే తయారు చేశావని పందెం కాస్తా. 107 00:06:37,314 --> 00:06:40,526 చూడు, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు తెలియడం లేదు. 108 00:06:40,609 --> 00:06:43,654 నీ వికారమైన షూలను బాగు చేయనైనా చేస్తాను, 109 00:06:44,404 --> 00:06:46,198 లేదా నువ్వు నా దుకాణం నుండి దొబ్బేయవచ్చు. 110 00:06:48,867 --> 00:06:50,744 నువ్వు నాకు ఏదైనా చెప్పాలనుకుంటే… 111 00:06:52,037 --> 00:06:53,247 ఇదే నా నెంబర్. 112 00:06:55,207 --> 00:06:56,875 నిజానికి, నాకు నా షూస్ అంటే ఇష్టం. 113 00:06:57,584 --> 00:06:58,836 వాటిది ఫ్రెంచి నాణ్యత. 114 00:07:53,557 --> 00:07:56,977 రైడ్ ఆర్ డై 115 00:08:08,363 --> 00:08:10,199 మెకాలన్ 35, 116 00:08:10,782 --> 00:08:12,117 ఒకే ఒక్క ఐసు ముక్క వేస్తున్నా. 117 00:08:12,201 --> 00:08:16,038 ఇలా చేయడం తప్పు, కానీ నీకు ఇలానే నచ్చుతుంది. 118 00:08:16,788 --> 00:08:20,209 నిన్ను పనిలో నియమించిన సంవత్సరమే ఆ విస్కీ కొన్నాను. 119 00:08:20,584 --> 00:08:22,794 ఇది నా విలువైన ఆస్తుల్లో ఒకటి. 120 00:08:22,878 --> 00:08:24,046 నాకు ఫైలు ఇవ్వు. 121 00:08:27,591 --> 00:08:30,552 రెడ్‌బ్యాక్ గురించిన నాకు తెలిసిన ప్రతీ విషయం ఇందులో ఉంది. 122 00:08:31,929 --> 00:08:35,265 నాకు పని చేసే ఏజెంట్‌నే హత్యకు లక్ష్యంగా చేయడం ఇదే మొదటిసారి. 123 00:08:35,349 --> 00:08:37,142 నువ్వు ఇది ముగించాలి. 124 00:08:37,726 --> 00:08:40,312 దీన్ని పూర్తి చేయి, తర్వాత నా దగ్గరకు తిరిగిరా. 125 00:08:40,395 --> 00:08:42,898 మనం, అంటే నువ్వు, నేను మళ్ళీ ఒక జట్టు అవుతాం, 126 00:08:43,565 --> 00:08:46,276 లండన్‌లో నా పని పూర్తయింది, నా ముసుగు వ్యక్తి అన్నీ తెలిసిపోయాయి. 127 00:08:47,569 --> 00:08:48,946 నేను మరో చోటుకు వెళ్ళిపోవాలి. 128 00:08:52,032 --> 00:08:53,450 జ్యూడిత్ బర్టన్ చనిపోయింది. 129 00:08:56,036 --> 00:08:57,746 మరి డెబ్బీ క్లేబార్న్? 130 00:09:00,374 --> 00:09:01,416 ఆ బంధం ముగిసింది. 131 00:09:12,886 --> 00:09:13,929 డేవిడ్! 132 00:09:16,598 --> 00:09:18,016 ఎవరొచ్చారో చూడు! 133 00:09:21,561 --> 00:09:22,521 డేవిడ్! 134 00:09:22,604 --> 00:09:25,023 క్షమించు. ఇది నీకొక సర్‌ప్రైజ్‌గా ఉండాలనుకున్నా. 135 00:09:25,107 --> 00:09:25,983 ఏది సర్‌ప్రైజ్‌? 136 00:09:26,066 --> 00:09:29,444 -డెబ్బీ, హలో! -బుక్ క్లబ్? బుక్ క్లబ్‌ను ఆహ్వానించావా? 137 00:09:29,528 --> 00:09:31,697 -నీకు అదంటే ఇష్టం. -నిన్ను ఇబ్బందిపెట్టాలని లేదు, బంగారం. 138 00:09:31,780 --> 00:09:33,365 -బుక్ క్లబ్. -నిన్ను ఉత్సాహపరచాలని. 139 00:09:33,448 --> 00:09:35,742 -నువ్వు మంచం నుండి లేవలేదు. -నువ్వింకా ఇక్కడే ఉన్నావు కనుక. 140 00:09:35,826 --> 00:09:37,995 -నేను వెళ్ళడానికి అనుమతి లేదు. -జీవించడానికి నా ఇల్లు 141 00:09:38,078 --> 00:09:39,955 కాకుండా మరో చోటును నువ్వు వెతుక్కుని ఉండాలి. 142 00:09:40,038 --> 00:09:42,915 -"మన ఇల్లు", ఏమనుకున్నానంటే… -ఏంటి? 143 00:09:43,000 --> 00:09:45,377 నీతో ఒక చోట చిక్కుకుపోతే మనం మళ్ళీ కలిసిపోతామనా? 144 00:09:45,460 --> 00:09:48,046 నువ్వు చేసిన పాపాలకు ఒక పూట వంట చేయడం పరిహారం అవుతుందనా? 145 00:09:48,130 --> 00:09:49,339 ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాం. 146 00:09:49,423 --> 00:09:51,383 -నేను ఆ తలుపు తీయడం లేదు. -వాళ్ళు నీకోసం వచ్చారు. 147 00:09:51,466 --> 00:09:53,135 ఈ కష్టాన్ని నువ్వొక్కదానివే భరించనక్కర్లేదు. 148 00:09:53,218 --> 00:09:54,428 వాళ్ళు సాయం చేస్తారంటావా? 149 00:09:55,929 --> 00:09:58,098 -ట్రైఫెల్. -ఇది సరైన సమయం కాదా, డెబ్బీ? 150 00:09:58,181 --> 00:10:00,809 -ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాం. -అది వండాల్సిన వంటకం కాదు. 151 00:10:05,147 --> 00:10:08,317 అయితే, ఎవరైనా దీని గురించి తొలిపలుకులు చెప్పాలనుకుంటున్నారా? 152 00:10:10,652 --> 00:10:12,321 నాకు బుక్ క్లబ్ అంటే ఇష్టం లేదు. 153 00:10:13,989 --> 00:10:14,990 ఎప్పుడూ ఇష్టపడలేదు. 154 00:10:16,074 --> 00:10:17,617 నేను పుస్తకం చదవను. 155 00:10:18,618 --> 00:10:20,579 మీరు ఛండాలమైన పుస్తకాలను ఎంపిక చేస్తారనుకుంటా. 156 00:10:22,873 --> 00:10:24,374 సోదరుడే ఆ పని చేశాడా? 157 00:10:25,500 --> 00:10:26,418 అవును. 158 00:10:32,549 --> 00:10:34,092 విస్కీ తీసుకుంటున్నావా, డెబ్బీ? 159 00:10:34,843 --> 00:10:36,219 నువ్వు మామూలుగా విస్కీ తాగవు. 160 00:10:37,262 --> 00:10:39,181 మీకు నా గురించి ఏమీ తెలియదు. 161 00:10:40,265 --> 00:10:41,516 నేను గంజాయి లాగించా. 162 00:10:53,070 --> 00:10:53,987 తను ఎక్కడుంది? 163 00:10:54,071 --> 00:10:57,074 వద్దు, నువ్వు అక్కడికి వెళ్ళకూడదు, తను నిన్ను చూడాలనుకోవడం లేదు! 164 00:10:57,866 --> 00:10:58,867 -బయటకు పో. -డెబ్బీ. 165 00:10:58,950 --> 00:11:00,035 నాకు అది వినాలని లేదు. 166 00:11:00,118 --> 00:11:01,036 బయటకు… 167 00:11:02,871 --> 00:11:04,206 -పో. -వెళ్ళిపోతున్నా. 168 00:11:04,289 --> 00:11:06,041 -నువ్వు నన్ను మళ్ళీ ఎప్పుడూ చూడవు. -మంచిది. 169 00:11:06,124 --> 00:11:08,794 -కానీ నువ్వు కొన్నిటిని విని తీరాలి. -"విని తీరాలా"? 170 00:11:08,877 --> 00:11:10,587 "విని తీరాలి." నిజానికి, నేను వినను. 171 00:11:10,670 --> 00:11:13,256 నాకు ఇష్టంలేని ఏ పనిని నేను చేయాల్సిన పని లేదు. 172 00:11:13,340 --> 00:11:15,759 నా చేతకాని భర్తనో అతను వంటింట్లో చేస్తున్న 173 00:11:15,842 --> 00:11:18,428 దరిద్రపు ప్రయత్నాలనో ప్రోత్సాహించాల్సిన పని లేదు. 174 00:11:19,346 --> 00:11:21,765 ఆ సోది పుస్తకం చదివినట్టు నేను నటించాల్సిన పని లేదు, 175 00:11:22,432 --> 00:11:25,435 నువ్వు వేడుకుంటూ చెప్పే నీ క్షమాపణను నేను వినాల్సిన పని లేదు. 176 00:11:25,519 --> 00:11:27,145 -బయటకు పో. -వెళ్ళను. 177 00:11:28,563 --> 00:11:30,941 మంచిది! అయితే, నేనే వెళ్ళిపోతా. 178 00:11:33,443 --> 00:11:34,361 డెబ్బీ. 179 00:11:34,778 --> 00:11:35,695 డెబ్బీ. 180 00:11:36,321 --> 00:11:37,239 దేవుడా. 181 00:11:38,615 --> 00:11:40,992 డెబ్బీ, ఆగు! డెబ్బీ. డెబ్బీ. 182 00:11:41,076 --> 00:11:43,036 ఓరి నీయబ్బా. డెబ్బీ, ఆగు! 183 00:11:43,120 --> 00:11:44,746 -దొబ్బేయ్, డేవిడ్. -దొబ్బేయ్, డేవిడ్. 184 00:11:44,830 --> 00:11:47,749 నువ్వు నన్ను ఎలాగూ ద్వేషిస్తోంటే, నీకు చెప్పాల్సిన కొన్ని విషయాలున్నాయి… 185 00:11:48,917 --> 00:11:51,795 ఇంకా ఉన్నాయా? నాపై నీ అభిప్రాయాలు ఇంకా వినాలా? 186 00:11:51,878 --> 00:11:56,425 నేను ఎలా విసుగుపుట్టించే, సగటు, మధ్య వయసు మహిళనో మరిన్ని విశేషణలు వినాలా? 187 00:11:56,508 --> 00:11:58,927 నేను అబద్ధమాడాను. అవి నిన్ను రక్షించడానికి చెప్పాల్సి వచ్చింది. 188 00:11:59,010 --> 00:12:01,638 ఇక నా ఉద్యోగ ఆఫర్‌ను డిలీట్ చేయడం, అది కూడా నన్ను రక్షించడానికేనా? 189 00:12:02,431 --> 00:12:05,892 సరే. అవును, అది నన్ను నేను రక్షించుకోవడానికి. 190 00:12:05,976 --> 00:12:09,855 నేను అప్పుడే… ఒక దారుణమైన పని చేశాను, 191 00:12:09,938 --> 00:12:13,608 దాంతో నన్ను నువ్వు వదిలేసే ఆలోచనను వెంటనే భరించలేకపోయా. కనుక, అవును… చేశాను. 192 00:12:14,025 --> 00:12:18,321 అవును, నేను డిలీట్ చేశాను. నన్ను నమ్ము, ఆ విషయంగా జీవితాంతం పశ్చాత్తాపపడతాను. 193 00:12:18,405 --> 00:12:21,491 అది ఒక ఉద్యోగం మాత్రమే. కేవలం ఒకసారే జరిగింది. 194 00:12:21,575 --> 00:12:23,243 నీకు మరెన్నో ఉద్యోగావకాశాలు వచ్చేలా చేశా. 195 00:12:23,326 --> 00:12:24,828 -మెరుగైనవి. -అవి నీవల్ల వచ్చాయా? 196 00:12:24,911 --> 00:12:26,037 అవును, నా వల్ల వచ్చాయి! 197 00:12:26,121 --> 00:12:29,291 -వాటిలో నువ్వు ఏదీ తీసుకోలేదు! -ఎందుకంటే నేను ఆ ఉద్యోగాలకు 198 00:12:29,374 --> 00:12:32,210 అర్హురాలిని కాదు, పైగా అవి వచ్చిన సమయం సరైనది కాదు. 199 00:12:32,294 --> 00:12:34,588 డేవిడ్ కెరియర్ ముందుకెళుతోంది, పిల్లలు న్యూ యార్క్ వెళ్లారు. 200 00:12:34,671 --> 00:12:36,214 చూశావా? ఇలాగే చెప్పుకొస్తావు! 201 00:12:36,298 --> 00:12:38,884 సాకులు చెప్తావు. అందుకే ఈరోజు ఇక్కడికి వచ్చాను. 202 00:12:38,967 --> 00:12:41,094 ఎందుకంటే నేను నీ తర్వాతి సాకును కాబోను. 203 00:12:41,178 --> 00:12:46,099 నా మీదున్న ద్వేషం నిన్ను కుంగదీసే ఒక భారం కాకూడదని అనుకుంటున్నా. 204 00:12:46,183 --> 00:12:50,437 జ్యూడిత్! నువ్వు నా కలల్ని లాగేసుకున్నావని నీకు అర్థం కావడం లేదా? 205 00:12:50,520 --> 00:12:54,191 లేదు, లాగేసుకోలేదు! నువ్వే లాగేసుకున్నావు! నువ్వే నీ కలల్ని లాగేసుకున్నావు. 206 00:12:54,274 --> 00:12:58,445 నాకు ఉన్నట్టుగా, నీకూ నీ మీద నమ్మకం ఉండాలన్నదే నా ఆశ, ఎందుకంటే 207 00:12:58,528 --> 00:13:00,947 నీలో అద్భుత ప్రతిభ ఉంది, నువ్వేది కావాలనుకుంటే అది చేయవచ్చు, 208 00:13:01,031 --> 00:13:05,076 ఇంత పిరికిపందలా ఉండటం ఆపేస్తే. 209 00:13:16,421 --> 00:13:17,255 ఒక మాట చెప్పనా? 210 00:13:18,715 --> 00:13:20,926 నేను వాళ్ళకు చెప్పాను. ఇంటర్‌పోల్ వాళ్ళకు. 211 00:13:22,177 --> 00:13:24,596 నీ బతుకుతెరువుకు నువ్వేం చేస్తావో వాళ్ళకు చెప్పాను. 212 00:13:24,679 --> 00:13:26,765 నువ్వు… ఏంటి? 213 00:13:26,848 --> 00:13:29,768 అవును. నాకు చాలా ధైర్యం కదా. 214 00:13:30,936 --> 00:13:33,230 అయితే చెప్పు, నీకెలా అనిపిస్తుంది… 215 00:13:34,523 --> 00:13:37,692 నువ్వు ప్రేమించిన, నమ్మిన వ్యక్తి… 216 00:13:38,693 --> 00:13:42,072 నీ వెనుక, నీకు బలమైన గాయం కలిగిస్తే ఎలా ఉంటుంది? 217 00:13:42,155 --> 00:13:43,281 ఎలా అనిపిస్తుంది? 218 00:13:44,991 --> 00:13:46,117 సరే, డెబ్. 219 00:13:49,246 --> 00:13:50,664 అది ఫర్వాలేదు, ఎందుకంటే నేను… 220 00:13:50,747 --> 00:13:53,583 ఇది ఇక ఏమాత్రం ముఖ్యం కాదు, ఎందుకంటే నేను వెళ్ళిపోతున్నాను. 221 00:13:55,377 --> 00:13:56,378 వెళ్ళిపోతాను. 222 00:13:57,087 --> 00:14:01,174 -ఇకపై జ్యూడిత్ బర్టన్ ఉనికిలో ఉండదు. -జ్యూడిత్ బర్టన్ అసలు లేనే లేదు. 223 00:14:01,258 --> 00:14:05,845 తను నిజమైన వ్యక్తే కాదు! కనుక, మరో పేరు ఎంచుకో. 224 00:14:05,929 --> 00:14:09,599 నువ్వు తన ప్రాణ స్నేహితురాలని ఒప్పించడానికి మరో మూర్ఖురాలిని వెతుక్కో. 225 00:14:09,683 --> 00:14:12,644 ఆ ప్రాణ స్నేహితురాలన్న భాగం నిజం… నా వరకూ. 226 00:14:15,021 --> 00:14:17,274 "నువ్వంటే నాకిష్టం" అన్న ప్రతీసారి, మనస్ఫూర్తిగానే అన్నా. 227 00:14:19,859 --> 00:14:22,821 నీకెలా ప్రేమించాలో తెలియదు. నీకు దాని గురించి ఏమీ తెలియదు. 228 00:14:22,904 --> 00:14:27,033 ఎందుకంటే నిజాయితీయే ప్రేమకు పునాది. 229 00:14:27,993 --> 00:14:32,163 ఇక నీకు సంబంధించి నిజమైన విషయాలు లేదా నిజాయితీ కల విషయాలన్నవి లేనే లేవు. 230 00:14:32,872 --> 00:14:34,499 అది న్యాయం కాదని నీకు తెలుసు. 231 00:14:36,293 --> 00:14:37,669 అయితే నన్ను కాల్చేయ్. 232 00:14:53,768 --> 00:14:56,271 విలియమ్స్ అండ్ డాటర్ కాబ్లర్స్ 233 00:14:56,354 --> 00:14:58,189 క్షమించాలి మేము దుకాణం మూసేశాం 234 00:14:59,441 --> 00:15:01,026 ఇందులో తగినంత డబ్బు, 235 00:15:01,109 --> 00:15:04,029 తగినన్ని భిన్నమైన పేర్లు ఉన్నాయి, నీ జీవితాన్ని మళ్ళీ మొదలుపెట్టడానికి. 236 00:15:04,112 --> 00:15:06,865 ఇక్కడి నుండి దూరంగా పారిపో. 237 00:15:22,047 --> 00:15:23,423 హలో, విక్టోరియా. 238 00:15:24,341 --> 00:15:26,843 ఇందులో అన్ని జవాబులు ఉన్నాయి. 239 00:15:30,263 --> 00:15:31,181 బాగున్నాను. 240 00:15:31,264 --> 00:15:32,641 -సిద్ధమా? -సిద్ధం. 241 00:15:32,724 --> 00:15:35,852 సరే. రెడ్‌బ్యాక్ అక్కడి నుండి తప్పించుకున్నాక నాకు లభించిన 242 00:15:35,935 --> 00:15:37,187 చిట్టచివరి ఫుటేజ్ ఇదే. 243 00:15:37,270 --> 00:15:40,357 ఆమె ఈ సొరంగంలోకి వెళ్ళింది, ఆ తర్వాత బయటకు రాలేదు. 244 00:15:40,440 --> 00:15:42,484 బయటకు వచ్చే మూడు మార్గాలను చూశాను, కానీ ఏమీ దొరకలేదు. 245 00:15:42,567 --> 00:15:44,944 ఒకసారి సొరంగంలోకి వెళ్ళాక, ఆమె అలా అదృశ్యమైపోయింది. 246 00:15:45,028 --> 00:15:47,572 మన దగ్గరున్న ప్రతి సాఫ్ట్‌వేర్‌ను ప్రయోగిస్తున్నా, 247 00:15:47,656 --> 00:15:49,824 కానీ ఇప్పటి దాకా, ఆమెను కనుక్కోలేకపోయాను. 248 00:15:49,908 --> 00:15:52,160 అవును, ఆమెను మనం అలా ఎప్పటికీ కనుక్కోలేము. 249 00:15:52,243 --> 00:15:53,495 తనే కనపడాలని అనుకుంటే తప్ప. 250 00:15:55,455 --> 00:15:59,334 ఈ విషయంగా క్షేత్రస్థాయిలో ఆలోచించాలి. ఆమె తెలివిని మించాలి, ఎత్తుకు పైయెత్తు వేయాలి. 251 00:15:59,417 --> 00:16:02,170 సామ్, నువ్వు కనుక్కోగల ప్రతీ వివరం నాకు కావాలి. 252 00:16:02,253 --> 00:16:05,924 ఆమెకు చెందిన ప్రతీ ఫైలు, ఆమె గాయాలు, ఆమె చేసిన మిషన్లు, అన్నీ కావాలి. 253 00:16:10,220 --> 00:16:11,554 వదిలి వెళ్ళిపోతున్నావని విన్నా. 254 00:16:14,307 --> 00:16:16,643 ఇక్కడ నాకంటూ ఏమీ లేదు. 255 00:16:18,603 --> 00:16:20,021 అవును, నేనూ వదిలి వెళ్ళిపోతున్నా. 256 00:16:22,857 --> 00:16:23,775 ఆయనకు చెప్పావా? 257 00:16:25,068 --> 00:16:26,194 లేదు. అలా వెళ్ళిపోతానంతే. 258 00:16:28,113 --> 00:16:29,114 ఎక్కడికి వెళతావు? 259 00:16:30,782 --> 00:16:33,410 -నేను అనుకోవడం, బహుశా… -నాకు చెప్పకు. 260 00:16:33,493 --> 00:16:37,247 ఎవరికీ చెప్పకూడదు. నేను నీకు ఏమీ నేర్పించలేదా? 261 00:16:38,998 --> 00:16:41,000 నియమాలను ఎలా ఉల్లంఘించాలో నేర్పించావు. 262 00:16:44,629 --> 00:16:46,089 సీరియస్‌గా మాట్లాడుతున్నా, సామ్… 263 00:16:47,966 --> 00:16:50,218 నువ్వు పారిపోయి, ఎప్పటికీ వెనుదిరిగి చూడకూడదు. సరేనా? 264 00:16:52,137 --> 00:16:55,181 తిరిగి రావడానికి మనకంటూ ఎవరూ ఉండకూడదు. ఆయన మాట నిజమే. 265 00:16:58,351 --> 00:17:00,061 మనం ఈ పని చేస్తూ ఒకరిని ప్రేమించలేము. 266 00:17:01,396 --> 00:17:03,148 అవును. అయితే నేను… 267 00:17:04,357 --> 00:17:05,817 ఒకరిని ప్రేమించడాన్నే ఎంచుకుంటున్నా. 268 00:17:09,612 --> 00:17:10,655 నీది మంచి నిర్ణయం. 269 00:17:18,371 --> 00:17:19,539 ఎవరది? 270 00:17:22,625 --> 00:17:23,585 డెబ్బీ? 271 00:17:26,128 --> 00:17:31,176 నాకు ఈ అద్భుతమైన వైన్ సీసా దొరికింది, 272 00:17:31,843 --> 00:17:35,722 ఇది ఒంటరిగా తాగాలని నేను అనుకోలేదు. 273 00:17:37,932 --> 00:17:42,312 నేను దీన్ని కాస్త రుచి చూశానేమో. 274 00:17:53,990 --> 00:17:57,535 క్షమించు. వేడిగా ఉంది. చాలా వేడిగా ఉంది. 275 00:17:59,245 --> 00:18:01,873 నన్ను క్షమించు, సరేనా? నేనిక్కడ ఏం చేస్తున్నానో తెలియదు, 276 00:18:01,956 --> 00:18:04,584 కానీ నడుస్తుండగా ఇది చాలా మంచి ఆలోచనగా అనిపించింది. 277 00:18:04,667 --> 00:18:06,377 -నీకు మందు పడాలి. -మంచి ఆలోచన కాదు, డెబ్బీ. 278 00:18:07,086 --> 00:18:08,671 ఇదిగో. ఇది సాయం చేస్తుంది. 279 00:18:09,172 --> 00:18:10,173 థాంక్యూ. 280 00:18:10,256 --> 00:18:11,299 సంతోషం. 281 00:18:14,427 --> 00:18:15,804 ఇది వోడ్కా అనుకున్నాను. 282 00:18:16,846 --> 00:18:17,972 అది వోడ్కా ఎందుకు అవుతుంది? 283 00:18:18,056 --> 00:18:21,684 అద్భుతమైన డిటెక్టివ్‌లు రాత్రి వేళ తమ హోటల్ గదుల్లో తాగేది అదే కదా? 284 00:18:22,560 --> 00:18:23,812 నేను అద్భుతమని నీ భావనా? 285 00:18:25,146 --> 00:18:26,439 చాలా అద్భుతమైనవాడినని అనుకుంటా. 286 00:18:26,523 --> 00:18:29,651 మరి… నీకు తాగిన మైకం బాగానే ఎక్కింది. 287 00:18:30,610 --> 00:18:35,156 కనపడుతున్నంత తాగలేదులే. దిక్కుతోచని స్థితిలో ఉన్నా. 288 00:18:36,407 --> 00:18:39,702 నా జీవితంలో ఈ వ్యక్తి ఉండేది… 289 00:18:41,162 --> 00:18:44,582 ఆమె నా దిక్సూచి, ఇప్పుడామె వెళ్ళిపోయింది, నాకు… 290 00:18:45,416 --> 00:18:47,544 పైకి ఎదిగే దారి తెలియడం లేదు. 291 00:18:48,378 --> 00:18:50,588 దిక్సూచి నిజంగానే పైకి ఎలా ఎదగాలో చూపించదు. 292 00:18:50,672 --> 00:18:52,549 దేవుడా, మీ మగాళ్ళకు దిక్కులంటే భలే పిచ్చి. 293 00:18:52,632 --> 00:18:55,134 అంటే అది మనం స్వంతంగా వ్యవహరించడం కోసం వాడిన రూపకం. 294 00:18:56,761 --> 00:18:58,972 మరి, బహుశా… 295 00:19:00,515 --> 00:19:02,183 నీకు నువ్వే దిక్సూచిగా మారాలేమో. 296 00:19:05,395 --> 00:19:06,938 అది చాలా కష్టంగా అనిపిస్తోంది. 297 00:19:07,480 --> 00:19:10,149 కొన్నిసార్లు అలాగే అనిపిస్తుంది, కానీ చూడు, 298 00:19:10,233 --> 00:19:13,152 ఒక పనిచేయని దిక్సూచి సౌందర్యం ఏంటంటే, నువ్వు ఎటు వెళ్ళాలి, 299 00:19:13,236 --> 00:19:15,613 లేదా నువ్వేం అవ్వాలి అన్నవి నువ్వే నిర్ణయించాలి. 300 00:19:16,823 --> 00:19:17,740 అది… 301 00:19:19,033 --> 00:19:20,118 అది మరీ ఓవర్‌గా ఉంది. 302 00:19:21,160 --> 00:19:22,078 నాకది నచ్చింది. 303 00:19:23,538 --> 00:19:26,416 నీ తియ్యటి బుజ్జి గొంతుతో అలా మాట్లాడుతూనే ఉండు. 304 00:19:26,916 --> 00:19:32,005 సరే. నేను మాట్లాడుతూనే ఉంటాను, కావాలంటే నువ్వు ఏడవచ్చు. 305 00:19:33,006 --> 00:19:34,382 నాకు ఏడవాలని లేదు. 306 00:19:35,216 --> 00:19:36,551 నాకు సెక్స్ చేయాలని ఉంది. 307 00:19:39,888 --> 00:19:42,056 కానీ మనం చేయబోవడం లేదు, కదా? 308 00:19:42,891 --> 00:19:44,475 లేదు, ఈ రాత్రి కాదు. కుదరదనుకుంటా. 309 00:19:44,559 --> 00:19:45,560 దేవుడా. 310 00:19:47,145 --> 00:19:48,187 నన్ను వెంటనే చంపేయ్. 311 00:19:49,314 --> 00:19:52,984 ఓరి దేవుడా. ఓరి దేవుడా. 312 00:19:53,067 --> 00:19:54,193 టోబ్లరాన్ చాక్లెట్ తింటావా? 313 00:19:55,653 --> 00:19:56,613 ఏ రంగు? 314 00:19:57,864 --> 00:19:58,781 పాల రంగు. 315 00:20:01,326 --> 00:20:02,368 సరే. 316 00:20:04,037 --> 00:20:05,830 అంటే, ఆమె జీవితంలో పాత విషయం కనుగొన్నా. 317 00:20:05,914 --> 00:20:07,248 కానీ తేదీలు తప్పుగా ఉండవచ్చు, 318 00:20:07,332 --> 00:20:09,792 ఎందుకంటే 15 ఏళ్ళకే నియమించబడింది. 319 00:20:09,876 --> 00:20:10,710 లేదు, అది ఫర్వాలేదు. 320 00:20:11,711 --> 00:20:14,714 అంటే అప్పట్లో వాళ్ళు పిల్లలకు శిక్షణ ఇచ్చేవారా? 321 00:20:14,797 --> 00:20:16,174 మమ్మల్ని మలిచేవారు. 322 00:20:17,467 --> 00:20:21,638 ప్రపంచాన్ని మార్చడానికి తీర్చిదిద్దారు. డైరెక్టర్ మమ్మల్ని ఎంపిక చేశాడు. 323 00:20:24,599 --> 00:20:28,603 నాలుగు నిమిషాల 38. నాలుగు నిమిషాల 17. ఇవన్నీ ఏంటి? 324 00:20:29,604 --> 00:20:31,606 అవి ఆమె శరీర సామర్థ్య రికార్డులు. 325 00:20:31,689 --> 00:20:33,900 నీళ్ళ లోపల ఆమె ఎంతసేపు ఊపిరి బిగపట్టుకోగలదు, 326 00:20:33,983 --> 00:20:36,819 -ఆమె ఎంతసేపు చలిలో నిలబడగలదు. -విప్‌టైల్, ఇది… 327 00:20:37,820 --> 00:20:38,655 ఇది ఎలా… 328 00:20:38,738 --> 00:20:43,534 అవును, ఈ సమాచారం సరిపోదు, సామ్. నువ్వు ఆమె అసలైన ఫైలు కనుక్కోవాలి. 329 00:20:43,618 --> 00:20:46,579 ఆమె అసలు పేరేంటి? ఆమె రెడ్‌బ్యాక్ కావడానికి ముందు ఆమె ఎవరు? 330 00:20:46,663 --> 00:20:49,165 ఏమీ లేదు. గతం గురించి ఏమీ లేదు. 331 00:20:49,624 --> 00:20:51,459 ఆమెకు 15 ఏళ్ళు, అంతే. 332 00:20:51,542 --> 00:20:55,129 అంతకన్నా ముందు ఆమె గురించి రికార్డ్ ఉంటే, అది మన దగ్గర లేదు. 333 00:20:56,798 --> 00:20:58,174 కానీ నాకు తెలుసు అదెక్కడ ఉంటుందో. 334 00:21:09,978 --> 00:21:12,105 ఓరి దేవుడా. మనం… 335 00:21:12,188 --> 00:21:13,940 అవుననుకుంటా. 336 00:21:15,650 --> 00:21:18,319 టోబ్లరాన్ మొత్తం తినేశాం. 337 00:21:22,949 --> 00:21:25,284 -నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. -ఆగు. 338 00:21:25,368 --> 00:21:30,581 నీకు కావాలంటే మనం టిఫిన్ చేయవచ్చు, లేదా నిన్ను ఇంటి దాకా వదిలిపెడతా లేదా… 339 00:21:31,666 --> 00:21:32,542 వద్దు, చూడకు. 340 00:21:38,756 --> 00:21:39,966 ఇదంతా ఏంటి? 341 00:21:43,344 --> 00:21:45,555 ఇది నిజంగా ఆమేనా? నీకిది ఎక్కడ దొరికింది? 342 00:21:45,638 --> 00:21:49,851 ఆమె ఫోటోను వయసు తగ్గించే సాఫ్ట్‌వేర్‌లో పెట్టి, ఫలితంగా వచ్చిన ఫోటోతో వెతికాను. 343 00:21:49,934 --> 00:21:51,811 ఆమె ఎవరో కనుగొన్నాను. ఇదిగో, చూడు. 344 00:21:53,229 --> 00:21:55,356 ఈమెను ఒక అనాథాశ్రమంలో పెరిగింది, 345 00:21:55,440 --> 00:21:58,943 ఇక ఆ తర్వాత ఈమెను దత్తత తీసుకుని, వెనక్కు పంపేశారు. 346 00:21:59,027 --> 00:22:01,446 వెనక్కు పంపడమా? ఒక బిడ్డను ఎవరు వెనక్కు పంపుతారు? 347 00:22:01,529 --> 00:22:04,991 తెలియదు, కానీ ఆమెను దత్తత తీసుకున్నాక, ఆమెను అనాథాశ్రమానికి వెనక్కు పంపారు, 348 00:22:05,074 --> 00:22:07,368 ఆపై సుమారు ఆరు నెలల తర్వాత, ఆమె… 349 00:22:08,202 --> 00:22:09,037 ఏంటి? 350 00:22:09,620 --> 00:22:10,705 ఆమె చనిపోయింది. 351 00:22:10,788 --> 00:22:14,584 లేదా, ఆమె చనిపోయిందని నమ్మబలికారు. చూడు, ఒక నకిలీ మరణ ధృవపత్రం. 352 00:22:15,001 --> 00:22:16,711 ఆమె చనిపోయిందని నమ్మేలా ఎవరో ప్రయత్నించారు. 353 00:22:16,794 --> 00:22:18,671 -ఆపు, ఆపు. -ఏంటి? 354 00:22:18,755 --> 00:22:22,300 నీ దగ్గరున్న ప్రతి విషయాన్ని నాశనం చేసి దీనివైపు ఎప్పటికీ తిరిగి చూడకు. 355 00:22:22,383 --> 00:22:24,761 -ఒట్టు వేయి. ఎందుకంటే వాళ్ళు… -"వాళ్ళు"? ఎవరు "వాళ్ళు"? 356 00:22:25,887 --> 00:22:28,014 నేను మరో మాట చెప్పను. ఇక్కడి నుండి వెళ్ళిపోతా. 357 00:22:28,097 --> 00:22:29,974 ఏంటిది, డెబ్బీ, తనను రక్షిస్తున్నావని తెలుసు. 358 00:22:30,058 --> 00:22:31,601 నేను రక్షించాలని చూస్తోంది ఆమెను కాదు. 359 00:22:31,684 --> 00:22:33,644 నిన్ను రక్షించాలని చూస్తున్నాను. 360 00:22:33,728 --> 00:22:35,605 దర్యాప్తును ఆపేయ్. 361 00:22:51,370 --> 00:22:54,791 ఏజెన్సీ శిక్షణా మైదానం 362 00:22:57,585 --> 00:23:00,379 అనుమతి లేనిదే ప్రవేశం లేదు 363 00:23:00,463 --> 00:23:04,509 నాకు నిన్ను దత్తత తీసుకోవాలని లేదు. కానీ నీకు స్కాలర్షిప్ అందించాలనుకుంటున్నా. 364 00:23:04,592 --> 00:23:05,968 దేనికోసం? 365 00:23:06,928 --> 00:23:09,597 అసాధారణ ప్రతిభ కల పిల్లలకు శిక్షణా కార్యక్రమం. 366 00:23:09,680 --> 00:23:12,433 అందులో తీవ్రమైన శరీర సామర్థ్య శిక్షణ ఉంటుంది, 367 00:23:12,517 --> 00:23:16,521 భాషల శిక్షణ, కొత్త తరహా విద్య, కఠినమైన క్రమశిక్షణ ఉంటాయి. 368 00:23:16,604 --> 00:23:18,981 కానివ్వు, విప్‌టైల్, ఇంకా చేయి. 369 00:23:19,982 --> 00:23:22,860 అంతే, విప్‌టైల్, అంతే! 370 00:23:30,701 --> 00:23:31,911 వాళ్ళు నీకు ఇంకా ఏమేం నేర్పారు? 371 00:23:32,537 --> 00:23:34,831 నీళ్ళ లోపల ఎలా పోరాడాలో నేర్పించేవారు. 372 00:23:35,540 --> 00:23:37,542 అంటే, నీకు భయమేసిది కాదా? 373 00:23:38,251 --> 00:23:39,168 లేదు. 374 00:23:40,795 --> 00:23:42,130 అద్భుతంగా అనిపించేది. 375 00:23:42,797 --> 00:23:44,090 ఇంట్లో ఉన్న భావన కలిగేది. 376 00:23:45,591 --> 00:23:52,515 దాటాల్సిన సమయం 4 నిమిషాల 14 క్షణాలు. గుండె వేగం తగ్గించుకో. ఏకాగ్రతగా ఉండు. 377 00:23:52,598 --> 00:23:55,226 దేనినీ లోపలికి రానివ్వకు. 378 00:24:25,089 --> 00:24:26,048 ఈ చోటు ఏంటి? 379 00:24:26,132 --> 00:24:28,009 నువ్వు ఎవరో పాతిపెట్టేది ఇక్కడే. 380 00:24:29,343 --> 00:24:30,553 నువ్వు నువ్వులా మారుతావు. 381 00:24:32,805 --> 00:24:35,725 సికారియస్ - హెంలాక్ - విపేర బెల్లడోనా 382 00:24:47,028 --> 00:24:48,154 అన్నిటిని పెట్టేయ్. 383 00:24:48,738 --> 00:24:50,072 నీ గత వ్యక్తిత్వాన్ని. 384 00:24:59,540 --> 00:25:00,791 అన్నిటినీ పెట్టేయ్. 385 00:25:12,261 --> 00:25:13,429 గతమన్నది లేదు. 386 00:25:16,474 --> 00:25:17,683 గతమన్నది లేదు. 387 00:25:18,893 --> 00:25:20,770 విప్‌టైల్ 388 00:25:39,914 --> 00:25:43,709 రెడ్‌బ్యాక్ 389 00:25:59,892 --> 00:26:01,727 జూన్ 1, 1983 ఆరబెల్లా జాన్సెన్ 390 00:26:02,728 --> 00:26:03,688 వెనక్కు పంపేశారా? 391 00:26:03,771 --> 00:26:04,605 దత్తత వెనక్కు పంపేశాం 392 00:26:04,689 --> 00:26:06,440 నిన్ను వెనక్కు తిరిగి ఇచ్చేయడాన్ని… 393 00:26:07,900 --> 00:26:09,068 అర్థం చేసుకోగలను. 394 00:26:09,151 --> 00:26:12,738 ఒక బిడ్డకు చేయగల క్షమించరాని నేరమది. 395 00:26:13,364 --> 00:26:17,660 నా కార్యక్రమంలో ఇంతవరకూ ఎవరినీ వెనక్కు పంపలేదు! 396 00:26:18,869 --> 00:26:19,787 అయ్యో! 397 00:26:29,005 --> 00:26:32,216 దత్తత వెనక్కు పంపబడినది 398 00:26:33,384 --> 00:26:34,719 మేమంతా వెనక్కు పంపేయబడినవాళ్ళం. 399 00:26:34,802 --> 00:26:36,095 అలీస్ కిల్లర్ 400 00:26:36,178 --> 00:26:37,596 దత్తత వెనక్కు పంపబడినది 401 00:26:45,354 --> 00:26:46,605 బాబోయ్, నీకు చాలా తెలివి ఉంది. 402 00:26:48,357 --> 00:26:49,567 నీకు తెలుసా? 403 00:26:49,650 --> 00:26:52,320 అతనే మనల్ని దత్తత తీసుకునేలా, ఆపై వెనక్కు పంపేలా చేశాడని? 404 00:26:52,403 --> 00:26:53,321 తెలియదు. 405 00:26:54,739 --> 00:26:56,699 దాన్ని కొన్ని నెలల క్రితం కనుగొన్నా. 406 00:26:56,782 --> 00:26:58,951 డాడీకి చెందిన నిజం చాలా దిగ్భ్రాంతికరమైనది, కదా? 407 00:27:01,370 --> 00:27:02,330 అతనొక రాక్షసుడు. 408 00:27:02,413 --> 00:27:06,417 "రాక్షసుడు" అనే మాట అంత తేలికగా వాడను. నీ బతుకుదెరువు కోసం మనుషుల్ని చంపుతావు. 409 00:27:06,500 --> 00:27:08,377 నేను అతని వల్ల చేస్తున్నాను. 410 00:27:08,461 --> 00:27:10,171 చూడు, ఇదే నీ సమస్య. 411 00:27:11,172 --> 00:27:12,923 నీ తప్పు ఉన్నట్టు ఎప్పుడూ ఒప్పుకోవు. 412 00:27:13,007 --> 00:27:15,217 మనల్ని వెనక్కు పంపడం వల్ల మనం మెత్తబడ్డాం, 413 00:27:15,843 --> 00:27:18,971 ఎలాగైనా సంతోషపెట్టాలనుకున్నాం, భావోద్వేగ బంధాలకు భయపడ్డాం, 414 00:27:19,055 --> 00:27:21,891 కానీ దత్తత తీసుకున్నవాళ్ళు మనల్ని వెనక్కు పంపాలని నిర్ణయించింది అతనే. 415 00:27:22,767 --> 00:27:23,726 ఆ నైజం మనలో ఉంది. 416 00:27:25,269 --> 00:27:26,228 మనం హంతకులం. 417 00:27:27,063 --> 00:27:28,647 నేను నీలా కానే కాను. 418 00:27:28,731 --> 00:27:31,233 నువ్వు ముమ్మాటికీ నాలాంటి దానివే. 419 00:27:33,611 --> 00:27:36,364 సమాజహితం కోసమని మభ్యపెట్టుకున్నా, నీకు ఇష్టం కనుకే చేస్తున్నావు. 420 00:27:36,447 --> 00:27:38,240 ఇప్పుడు ఇది ముగుస్తుంది, ఆనా. 421 00:27:39,992 --> 00:27:41,410 కింద. 422 00:27:42,495 --> 00:27:43,788 ఫైటింగ్ రింగ్‌లో. 423 00:27:44,997 --> 00:27:46,040 నువ్వు, నేను. 424 00:27:46,665 --> 00:27:47,625 నువ్వు, నేను. 425 00:27:52,254 --> 00:27:54,715 హేయ్, నేను అనుకున్నదానికన్నా అది వేగంగా పని చేసింది. 426 00:27:54,799 --> 00:27:56,675 నేను విషాన్ని నేరుగా చెక్కపలకల్లోకి పెట్టాను, 427 00:27:56,759 --> 00:27:58,302 ఎందుకంటే వాటిని చేతులతో తాకుతావని తెలుసు. 428 00:27:58,386 --> 00:28:01,180 కానీ చెక్కతో ఏం జరుగుతుందో చెప్పలేం, అంటే సరైన డోసు పడిందంటే. 429 00:28:13,567 --> 00:28:15,778 అజ్ఞాత నెంబర్ 430 00:28:18,155 --> 00:28:19,740 -హలో? -హలో, సామ్. 431 00:28:20,449 --> 00:28:22,243 నేను కాల్ కోసం వేచి చూస్తూనే ఉన్నా. 432 00:28:22,326 --> 00:28:25,663 మన మధ్య ఏదో బంధం ఉందనుకున్నా. దానికి నేనే ఎక్కువ విలువనిచ్చానేమో. 433 00:28:26,622 --> 00:28:29,083 -నీకేం కావాలి? -నీనుండా? ఏమీ వద్దు. 434 00:28:29,166 --> 00:28:31,210 నిన్ను ఇదివరకే వాడుకున్నాలే. ఫోన్ అతనికివ్వు. 435 00:28:31,293 --> 00:28:32,920 నేను అతనికి ఫోన్ ఇవ్వను. 436 00:28:33,003 --> 00:28:34,296 ఆమెను బంధించాను. 437 00:28:34,964 --> 00:28:36,298 "హాయ్" చెప్పు, విప్‌టైల్. 438 00:28:36,382 --> 00:28:37,633 చెత్తదాన. 439 00:28:37,716 --> 00:28:38,801 చెత్త వెదవ. 440 00:28:39,552 --> 00:28:42,680 కొన్ని ప్రయోగాత్మక డ్రగ్స్‌కు తీవ్రమైన ప్రతిస్పందనలు రావడం వల్ల 441 00:28:42,763 --> 00:28:44,890 ఆమెకు కాస్త తిక్కగా ప్రవర్తిస్తోంది. 442 00:28:45,599 --> 00:28:49,145 అతనికి ఫోన్ ఇవ్వు. అతని నెంబర్ వన్ అమ్మాయి కోసం కచ్చితంగా సమయం ఉంటుందిలే. 443 00:28:55,025 --> 00:28:55,860 ఆమె కాల్ చేసింది. 444 00:28:56,485 --> 00:28:57,695 రెడ్‌బ్యాక్. 445 00:29:02,199 --> 00:29:03,159 హలో, ఆనా. 446 00:29:03,242 --> 00:29:05,494 జాక్, చాలా సమయం పట్టింది. 447 00:29:06,454 --> 00:29:08,414 నాకు అన్నీ తెలుసని చెప్పడానికే కాల్ చేశాను. 448 00:29:08,497 --> 00:29:10,791 మొదటి నుండే అన్నీ మాకు ప్రతికూలంగా జరిగాయని. 449 00:29:10,875 --> 00:29:14,086 నువ్వు మమ్మల్ని ఎలా దత్తత తీసుకునేలా, అయినా వెనక్కు పంపేసేలా చేశావని. 450 00:29:17,631 --> 00:29:20,301 ప్రతీకారంపై పిచ్చెక్కినట్టు ధ్యాస పెట్టడం సామర్థ్యాన్ని పెంచుతుంది. 451 00:29:20,384 --> 00:29:21,635 చాలా పనులు చేయవచ్చు. 452 00:29:21,719 --> 00:29:23,012 నీకు ఏం కావాలి, ఆనా? 453 00:29:23,095 --> 00:29:25,347 నేను నీకొక ఎంపిక ఇవ్వాలనుకుంటున్నా. 454 00:29:25,931 --> 00:29:27,016 విప్‌టైల్ నా బందీగా ఉంది. 455 00:29:27,099 --> 00:29:30,603 నేను ఇప్పుడే వెళ్ళిపోతాను, ఆమె వెంట్రుకకు కూడా హాని తలపెట్టను. 456 00:29:30,686 --> 00:29:33,105 మరి, అదే చేయి. 457 00:29:33,814 --> 00:29:35,441 నువ్వు మరో ఎంపికను వినలేదు. 458 00:29:36,233 --> 00:29:37,276 ఒకవేళ ఆమె బతికితే, 459 00:29:37,902 --> 00:29:41,322 నువ్వు నిర్మించిన ప్రతీదాన్ని క్రమంగా సర్వనాశనం చేస్తాను. 460 00:29:41,405 --> 00:29:44,575 నీ కార్యకలాపాలను తీసుకుని, అంతమొందిస్తాను. లేదా… 461 00:29:45,242 --> 00:29:46,452 నువ్వు నాకు ఆ మాటలు చెప్పవచ్చు, 462 00:29:47,286 --> 00:29:48,662 ఆమెను చంపమని నన్ను అడగవచ్చు, 463 00:29:49,455 --> 00:29:51,540 ఇక ఇది వెంటనే ముగుస్తుంది. 464 00:29:52,082 --> 00:29:53,083 నేను వెళ్ళిపోతాను. 465 00:29:53,959 --> 00:29:58,380 ఇకపై శవాలు ఉండవు, నీపై ఎవరి దృష్టి పడదు, నీ సంస్థ ముందు తరాలకు కొనసాగుతుంది. 466 00:29:58,464 --> 00:30:00,674 ఎంపిక నీదే. 467 00:30:01,759 --> 00:30:04,303 ఆమెనా లేదా ఏజెన్సీనా. 468 00:30:08,265 --> 00:30:09,517 నీ మాటలు పలుకు, జాక్. 469 00:30:10,726 --> 00:30:12,937 డాడీ ఆమెకు నమ్మకద్రోహం చేశాడని ఆమె వినాలి. 470 00:30:14,104 --> 00:30:16,315 మాకు నువ్వు వర్తింపచేసిన నియమాలను నువ్వూ పాటించు. 471 00:30:17,024 --> 00:30:20,361 ఎలాంటి భావోద్వేగ బంధాలు ఉండకూడదు. 472 00:30:25,282 --> 00:30:26,700 ఎంపిక చేసుకో. 473 00:30:34,333 --> 00:30:35,459 ఆమెను చంపేయ్. 474 00:30:37,378 --> 00:30:38,796 విప్‌టైల్‌ను చంపేయ్. 475 00:30:41,507 --> 00:30:42,883 అదే నా ఎంపిక. 476 00:30:44,635 --> 00:30:46,220 నువ్వు చెప్పినట్టుగానే. అయిపోతుంది. 477 00:30:46,720 --> 00:30:48,055 ఆమెను ఇంటికి తీసుకెళుతున్నా. 478 00:30:48,138 --> 00:30:50,182 ఆమె చెందాల్సిన చోటు అదే. 479 00:30:55,771 --> 00:30:56,981 ఒక్క నిమిషం. 480 00:30:57,982 --> 00:31:01,569 డెబ్బీ! నేను సామ్! నీతో మాట్లాడాలి. 481 00:31:01,652 --> 00:31:04,697 -హేయ్. నీతో మాట్లాడాలి… -సామ్. 482 00:31:04,780 --> 00:31:08,409 సామ్, ఆమె నిన్ను తన దూతగా పంపి ఉంటే, నాకు చెప్పడానికి ఏమీ లేదు. 483 00:31:08,492 --> 00:31:10,327 డెబ్బీ, ఆమె ఆనా దగ్గరుంది, తనను చంపేస్తుంది. 484 00:31:14,039 --> 00:31:15,165 దగ్గరుంది అంటే ఏ అర్థంలో? 485 00:31:15,249 --> 00:31:17,126 ఆమెకు డ్రగ్స్ ఇచ్చి, కట్టేసినట్టు అనిపించింది, 486 00:31:17,209 --> 00:31:18,752 ఆమె జాడ తెలిసిన ఏకైక వ్యక్తి నువ్వే. 487 00:31:18,836 --> 00:31:20,421 -నాకు ఆమె గురించి ఏమీ తెలియదు. -దయచేసి. 488 00:31:20,504 --> 00:31:23,299 తనను ఇంటికి తీసుకెళుతోందని ఆనా ద డైరెక్టర్‌కు చెప్పింది. 489 00:31:23,382 --> 00:31:26,385 "ఇల్లు" ఎక్కడుందో నాకు తెలియదు, కాబట్టి, దయచేసి సాయం చేయి. 490 00:31:27,052 --> 00:31:28,345 ఆమె చనిపోతుంది. 491 00:31:29,513 --> 00:31:31,015 "ఇల్లు" ఎక్కడుంది, డెబ్బీ? 492 00:31:36,145 --> 00:31:37,313 సరదాగా ఉంది కదా? 493 00:31:37,938 --> 00:31:38,939 ఇది నరాలను దెబ్బతీస్తుంది. 494 00:31:39,023 --> 00:31:41,984 ఇది ఆమోదం పొందని మందు, దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో తెలియవు. 495 00:31:43,193 --> 00:31:45,404 మాట్లాడలేవు, కదల్లేవు, చూడలేవు. 496 00:31:46,071 --> 00:31:48,741 దిగులుపడకు, కొన్ని గంటల్లో దాని ప్రభావం తగ్గుతుంది. 497 00:31:48,824 --> 00:31:51,785 నువ్వు ప్రతీదీ అనుభూతి చెందాలనుకుంటున్నా. 498 00:31:54,538 --> 00:31:56,290 ఎప్పుడైనా ఇక్కడికి వచ్చావా? 499 00:31:56,373 --> 00:31:58,375 నేను ఎప్పుడూ ఇక్కడే దాక్కునే దాన్ని. 500 00:31:59,168 --> 00:32:03,797 అప్పట్లో పొయ్యిలు ఉండేవి, కానీ ఇప్పుడు చలిగా ఉంది. 501 00:32:05,341 --> 00:32:07,384 ఎంత చలిగా అంటే మళ్ళీ ఎన్నటికీ వెచ్చగా ఉండవు, 502 00:32:07,468 --> 00:32:09,762 అంటే నీ ఎముకల్లో ఉన్న నిస్పృహలా. 503 00:32:11,472 --> 00:32:13,766 ఏంటి? ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? 504 00:32:16,477 --> 00:32:17,978 నాకు అనవసరం. 505 00:32:18,979 --> 00:32:20,898 మన కథ ముగిసింది, నీకూ నాకు. 506 00:32:20,981 --> 00:32:24,068 ముగింపు ఇక్కడే జరగాలని ఉంది. 507 00:32:25,235 --> 00:32:27,404 ఇక్కడే ఇది మొదలవుతుంది. 508 00:32:35,371 --> 00:32:36,789 నాకు నిన్ను చంపాలని లేదు. 509 00:32:37,373 --> 00:32:41,710 ఎవ్వరూ లేని ఒంటరితనం ఎలా ఉంటుందో నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నా. 510 00:32:41,794 --> 00:32:45,047 నీ స్నేహితురాలికి నువ్వు అక్కర్లేదు. ద డైరెక్టర్‌కు నువ్వు అక్కర్లేదు. 511 00:32:45,130 --> 00:32:46,298 నీకోసం ఎవరూ రావడం లేదు. 512 00:32:47,424 --> 00:32:51,011 జైలులో నా పక్క గదిలో ఒక డాక్టర్ ఉండేవాడు, బాగా మాట్లాడేవాడు, 513 00:32:51,095 --> 00:32:52,763 ఇది రూపొందించడంలో సాయం చేశాడు. 514 00:32:52,846 --> 00:32:55,265 ఒక వ్యక్తిని ఎంత కాలం సజీవంగా ఉంచగలం, 515 00:32:55,349 --> 00:33:00,688 పూర్తి ఒంటరిగా, చీకట్లో, అసలు కదలకుండా, కానీ సంపూర్ణమైన స్పృహతో. 516 00:33:01,313 --> 00:33:02,606 నేను ఈ పొయ్యిని మూసేశాను. 517 00:33:02,690 --> 00:33:05,651 నీకు కావాల్సిన గాలి, ఆహారం ఈ ట్యూబ్స్ ద్వారా వస్తాయి. 518 00:33:05,734 --> 00:33:09,363 నేను అనుకోవడం, నువ్వు కనీసం కొన్నేళ్ళ పాటు ఇక్కడే బతుకుతావనుకుంటా. 519 00:33:12,783 --> 00:33:13,909 దాన్ని ఊహించుకో. 520 00:33:18,664 --> 00:33:21,625 ఆక్సిజన్ 521 00:33:25,671 --> 00:33:27,005 -హలో? -జ్యూడిత్? 522 00:33:27,089 --> 00:33:28,257 విప్‌టైల్? 523 00:33:31,635 --> 00:33:33,137 పాస్‌పోర్ట్ 524 00:33:33,220 --> 00:33:34,722 తను జీవించేది ఇక్కడేనా? 525 00:33:35,848 --> 00:33:36,765 అవును. 526 00:33:37,474 --> 00:33:39,184 అది ఈ చోటు కాదంటే "ఇల్లు"కు అర్థమేంటి? 527 00:33:40,894 --> 00:33:42,521 ఇక్కడ ఏదో ఒకటి ఉండి తీరాలి, డెబ్బీ. 528 00:33:42,604 --> 00:33:46,567 అది క్లూ కావచ్చు, వ్యక్తిగత విషయం కావచ్చు. 529 00:33:46,650 --> 00:33:48,068 నేను చూశాను, ఏమీ లేవు. 530 00:33:49,403 --> 00:33:50,738 ఆమె అసలు ఒక వ్యక్తే కాదు. 531 00:33:52,322 --> 00:33:53,741 ఆమె ఇదే. 532 00:34:48,253 --> 00:34:49,545 ఓరి దేవుడా. 533 00:35:09,358 --> 00:35:13,737 కుటుంబం 534 00:35:35,175 --> 00:35:36,510 జ్యూడిత్ ఆంటీ 535 00:35:43,767 --> 00:35:45,185 పాటలు, జే నుండి డీకి మన పాటలు బంగారం 536 00:35:47,187 --> 00:35:49,147 దేవుడా. ఇది నేను నీకోసం చేశాను. 537 00:35:57,197 --> 00:35:58,156 ఏంటిది? 538 00:36:01,577 --> 00:36:02,870 ఇదే ఆమె వ్యక్తిత్వం, సామ్. 539 00:36:04,121 --> 00:36:05,747 ఇదే ఆమె అసలు వ్యక్తిత్వం. 540 00:36:27,311 --> 00:36:29,313 "ఇల్లు" ఎక్కడుందో మనం కనుక్కోవాలి. 541 00:36:32,441 --> 00:36:33,901 ఇందులో ఏదో ఒకటి ఉండి ఉండాలి. 542 00:36:34,860 --> 00:36:35,861 గోప్యం 543 00:36:44,244 --> 00:36:45,370 -ఓరి దేవుడా. -ఏంటి? 544 00:36:46,663 --> 00:36:48,206 ఆమెది ఎంత చిన్న వయసో చూడు. 545 00:36:49,207 --> 00:36:52,085 పాత శిక్షణా కేంద్రం వద్ద ఇక్కడ ఆమె ద డైరెక్టర్ పక్కన ఉంది. 546 00:36:53,337 --> 00:36:55,422 మేము ఆ శిక్షణా అకాడెమీకి వెళ్ళాలి. 547 00:36:55,505 --> 00:36:57,007 అద్భుతంగా అనిపించేది. 548 00:36:58,216 --> 00:36:59,343 ఇంట్లో ఉన్న భావన కలిగేది. 549 00:37:00,093 --> 00:37:01,511 సామ్, ఇదే. 550 00:37:02,846 --> 00:37:06,183 దీన్నే ఆమె "ఇల్లు"గా భావించేది. 551 00:37:06,266 --> 00:37:07,476 వెళ్ళి ఆమెను రక్షిద్దాం. 552 00:37:08,977 --> 00:37:09,978 ఛత్! 553 00:37:10,062 --> 00:37:12,356 ఏంటి? ఎవరది? 554 00:37:12,439 --> 00:37:15,984 ఇంటర్‌పోల్. మనం ఇక్కడి నుండి వెళ్ళగానే ఆమె మనల్ని అనుసరిస్తుంది. 555 00:37:17,986 --> 00:37:19,488 బతుకుదెరువు కోసం ఏం చేసేవాడినో తెలుసా? 556 00:37:23,200 --> 00:37:24,451 అయ్యో, వద్దు, వద్దు. 557 00:37:34,628 --> 00:37:36,797 ఆమెతో ఉంటే, నేనూ ఆమెలాగే కనపడతాను. 558 00:37:36,880 --> 00:37:40,384 ఒక విసుగుపుట్టించే, సగటు మధ్య వయసు మహిళలా. 559 00:37:40,467 --> 00:37:41,802 డెబ్బీ! 560 00:37:43,011 --> 00:37:45,764 జ్యూడిత్ బర్టన్ అసలు లేనే లేదు! 561 00:37:45,847 --> 00:37:47,766 తను నిజమైన వ్యక్తే కాదు! 562 00:37:48,809 --> 00:37:49,935 ఆమెను చంపేయ్. 563 00:37:50,018 --> 00:37:51,561 విప్‌టైల్‌ను చంపేయ్. 564 00:37:52,604 --> 00:37:54,189 అదే నా ఎంపిక. 565 00:38:00,612 --> 00:38:01,905 స్నేహితురాలికి నువ్వు అక్కర్లేదు. 566 00:38:03,240 --> 00:38:04,658 ద డైరెక్టర్‌కు నువ్వు అక్కర్లేదు. 567 00:38:06,201 --> 00:38:07,494 నీకోసం ఎవరూ రావడం లేదు. 568 00:38:17,004 --> 00:38:18,213 ప్లాన్ ఏంటి, పిల్లా? 569 00:38:20,424 --> 00:38:21,842 నేను ఆక్సిజన్‌ను తొలగిస్తా. 570 00:38:31,393 --> 00:38:33,228 ఆ తర్వాత ఏంటి? నీకు… 571 00:38:34,604 --> 00:38:36,189 తప్పించుకోవడానికి భారీ వ్యూహం ఉందా? 572 00:38:36,815 --> 00:38:37,899 అంతే. 573 00:38:39,818 --> 00:38:41,695 ఆక్సిజన్ ముగుస్తుంది, నేను చస్తాను. 574 00:38:41,778 --> 00:38:44,531 నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేయకు, నేను ఇక్కడ బతకలేను. 575 00:39:07,387 --> 00:39:08,722 జ్యూడిత్! 576 00:39:10,265 --> 00:39:11,224 జ్యూడిత్! 577 00:39:16,146 --> 00:39:17,189 జ్యూడిత్! 578 00:39:18,732 --> 00:39:20,901 విప్‌టైల్ 14/8/92 579 00:39:25,363 --> 00:39:26,823 జ్యూడిత్! 580 00:39:33,330 --> 00:39:34,623 నువ్వు మా ఇంట్లోకి వస్తావా? 581 00:39:37,501 --> 00:39:39,377 తను నా ప్రాణ స్నేహితురాలు. 582 00:39:41,630 --> 00:39:43,256 నువ్వంటే నాకిష్టం. 583 00:39:49,137 --> 00:39:50,430 నన్ను క్షమించు. 584 00:39:51,181 --> 00:39:52,974 -అవును. -నాకు అన్నీ చెప్పేయ్. 585 00:40:07,072 --> 00:40:08,115 జ్యూడిత్. 586 00:40:08,448 --> 00:40:10,575 జ్యూడిత్, నేనే. 587 00:40:10,659 --> 00:40:11,910 -డెబ్బీ. -నేనే. 588 00:40:12,369 --> 00:40:13,703 డెబ్బీ. 589 00:40:13,787 --> 00:40:15,789 నువ్వు సురక్షితంగా ఉన్నావు. నీకు నేనున్నా. 590 00:40:19,876 --> 00:40:22,546 నీకు నేనున్నా, జ్యూడిత్, నేనున్నా. 591 00:40:41,356 --> 00:40:42,858 నీకు కళ్ళు కనపడుతున్నాయా? 592 00:40:42,941 --> 00:40:44,985 లేదు, దాదాపు కనపడటం లేదు. 593 00:40:48,155 --> 00:40:49,072 నువ్వొచ్చావు. 594 00:40:51,199 --> 00:40:52,159 రాకుండా ఎలా మరి, వచ్చా. 595 00:40:53,160 --> 00:40:54,494 నానా మాటలు అన్నా, ద్రోహాలు చేసినా. 596 00:40:55,620 --> 00:40:56,913 నన్ను క్షమించు. 597 00:40:57,622 --> 00:41:01,001 అవును, నువ్వు చాలా మానసిక చికిత్సనే తీసుకోవాలి. 598 00:41:01,084 --> 00:41:02,169 నాకు తెలుసు. 599 00:41:03,211 --> 00:41:04,421 నేను నీకు తోడుగా ఉంటాను. 600 00:41:06,590 --> 00:41:08,133 నిన్ను వదిలిపెట్టను. 601 00:41:13,930 --> 00:41:15,432 ఏంటి ఈ చెత్త? 602 00:41:15,515 --> 00:41:17,142 దేవుడా, తనే. 603 00:41:19,311 --> 00:41:20,478 హలో, నేనే. 604 00:41:28,361 --> 00:41:29,988 ఆమె ఆపదు. ఆమె ఎన్నటికీ ఆపదు. 605 00:41:30,572 --> 00:41:32,782 ఆమెను పట్టుకోలేవే, సైకో దానా! 606 00:41:35,619 --> 00:41:36,620 గట్టిగా పట్టుకో! 607 00:41:44,044 --> 00:41:45,962 డెబ్బీ, నా మాట విను. 608 00:41:46,046 --> 00:41:47,297 వెనుక సీటు కింద, తుపాకులున్నాయి. 609 00:41:47,380 --> 00:41:48,882 -ఏంటి? -వెనుక సీటు కింద! 610 00:41:51,635 --> 00:41:52,802 -సీటు కిందా? -వెనుక సీటు కింద. 611 00:41:52,886 --> 00:41:54,888 -కారు నడుపు! -కారు నడపలేను. నాకు దాదాపు కనపడటం లేదు! 612 00:41:54,971 --> 00:41:57,182 అయితే తుపాకీని కాల్చలేవు, మనం సందర్భోచితంగా ఏదైనా చేయాలి. 613 00:41:57,265 --> 00:41:58,183 -సరే, నడుపుతా. -దేవుడా! 614 00:42:03,104 --> 00:42:04,105 సరే. 615 00:42:04,189 --> 00:42:05,148 -రెడీయా? -అవును. 616 00:42:06,691 --> 00:42:08,193 -వెళ్ళు! -నా కాలు! 617 00:42:08,276 --> 00:42:09,611 క్షమించు! 618 00:42:10,987 --> 00:42:12,113 ఎలా తిప్పాలి? 619 00:42:13,406 --> 00:42:15,283 -హేయ్! -నేరుగా పోనివ్వు, సరేనా? 620 00:42:15,367 --> 00:42:16,993 -నేరుగా పోనివ్వు. -అలాగే. 621 00:42:18,703 --> 00:42:20,580 -మంచిది. -అది నల్ల పెట్టె. 622 00:42:21,665 --> 00:42:23,083 అన్నీ నల్ల పెట్టెలే! 623 00:42:23,166 --> 00:42:25,627 -నాకు ఆ నల్ల పెట్టె ఇవ్వు! -సరే! 624 00:42:28,129 --> 00:42:29,673 మనల్ని ఆ కొండ అంచుకు తోసేస్తుంది. 625 00:42:33,260 --> 00:42:36,763 -నాకు తుపాకీ ఇవ్వు! నాకివ్వు. -సరే. 626 00:42:37,222 --> 00:42:38,807 ఇది తుపాకీ కాదు. లాగుడు కొక్కెం. 627 00:42:38,890 --> 00:42:40,100 ఆమెను దీంతో కాలుస్తాను. 628 00:42:40,183 --> 00:42:42,644 దాని వల్ల ప్రయోజనమేంటి? అది ఆమె కారును మన కారుకు జత చేస్తుంది! 629 00:42:44,271 --> 00:42:46,648 కొండ అంచుకే పోనివ్వు, జ్యూడిత్. సరేనా? 630 00:43:02,205 --> 00:43:03,456 -నువ్వంటే నాకిష్టం. -నాకు కూడా. 631 00:43:03,540 --> 00:43:04,958 దూకేయ్! 632 00:43:41,286 --> 00:43:42,245 సరే. 633 00:43:43,330 --> 00:43:44,331 పద. 634 00:43:45,749 --> 00:43:48,001 ఏంటి? ఎక్కడికి వెళుతున్నాం? 635 00:43:48,084 --> 00:43:51,004 శవం కోసం చూడటానికి. ఈ సోదిని మళ్ళీ భరించాలని అనుకోవడం లేదు. 636 00:43:51,671 --> 00:43:54,257 మనం కిందకు ఎందుకు వెళ్ళాలి? మనం మళ్ళీ పైకి రావాలి. 637 00:43:54,341 --> 00:43:55,175 అవును. 638 00:43:55,258 --> 00:43:56,926 నాకు పక్కాగా తెలియాలి, 639 00:43:57,010 --> 00:44:00,013 ఆ "రెడ్‌బోన్" లేదా ఆమె పేరేంటో మరి, అది మళ్ళీ బతికి రాదని. 640 00:44:11,691 --> 00:44:12,942 క్రియాశీలకం కాదు విప్‌టైల్ 641 00:44:25,038 --> 00:44:26,164 ఎటైనా వెళుతున్నావా, సామ్? 642 00:44:26,247 --> 00:44:28,500 లేదు. ఊరికే… 643 00:44:29,584 --> 00:44:31,503 ఈరోజుకు పని ముగిస్తున్నా, సర్. 644 00:44:32,545 --> 00:44:37,133 నా ఏజెన్సీలో నేను విధేయతకు ఎక్కువ విలువనిస్తాను. 645 00:44:38,093 --> 00:44:39,469 అవును, సర్. 646 00:44:39,552 --> 00:44:44,015 జనాలు నా ఆఫీసులోకి చొరబడరు. జనాలు నాకు అబద్ధాలు చెప్పరు. 647 00:44:44,099 --> 00:44:46,267 ఇక అన్నింటికంటే ముఖ్యంగా, 648 00:44:46,893 --> 00:44:48,436 జనాలు ఈ ఏజెన్సీని వదిలి వెళ్ళరు. 649 00:44:49,479 --> 00:44:52,065 కానీ సామ్, నువ్వు ఈ మూడింటిని చేశావు, 650 00:44:52,690 --> 00:44:57,320 దీంతో నీ భవిష్యత్తుకు సంబంధించి నేనొక నిర్ణయానికి వచ్చాను. 651 00:45:01,074 --> 00:45:02,700 నిన్ను రేపు కలుస్తాను, సామ్. 652 00:45:04,077 --> 00:45:05,161 సర్. 653 00:45:05,954 --> 00:45:07,247 నిన్ను రేపు కలుస్తాను, 654 00:45:07,330 --> 00:45:10,875 ఎందుకంటే నీకు నేను మన సరికొత్త ఏజెంట్‌ను పరిచయం చేయాలి. 655 00:45:13,169 --> 00:45:15,004 మీరు ఇది వరకే పరిచయస్తులని అనుకుంటాను. 656 00:45:16,548 --> 00:45:18,049 ఆమె శిక్షణ వెంటనే మొదలవుతుంది, 657 00:45:18,133 --> 00:45:21,302 ఆమెకు ఈ ప్రక్రియలో సాయం చేయడానికి 658 00:45:21,386 --> 00:45:23,638 నీకంటే మెరుగైన శిక్షకుడు నాకు తోచలేదు. 659 00:45:24,347 --> 00:45:25,306 శిక్షణ ఇవ్వగలవా? 660 00:45:27,892 --> 00:45:29,227 విషయం ఇంతే, సామ్. 661 00:46:01,634 --> 00:46:03,511 అవును. మీతో కలిసి పని చేస్తా. 662 00:46:09,976 --> 00:46:11,769 ఈ చెత్తగాడిని నేలకూలుద్దాం. 663 00:46:16,608 --> 00:46:18,359 ఎస్‌టీఆర్ ఇల్లు & ఆఫీసు తొలగింపులు 664 00:46:27,410 --> 00:46:29,162 -చివరిదా? -అవును, చివరిది. 665 00:46:36,294 --> 00:46:37,378 నన్ను క్షమించు. 666 00:46:40,048 --> 00:46:41,257 మంచిది. 667 00:46:44,719 --> 00:46:45,970 నన్నూ క్షమించు. 668 00:47:03,029 --> 00:47:04,364 జైలు జీవితానికి గుడ్ లక్. 669 00:47:18,962 --> 00:47:21,673 యేల్ న్యాయ కళాశాల డెబోరా అవెన్స్ - న్యాయవాది పట్టా 670 00:47:36,729 --> 00:47:39,691 ఏంటి, మాకు రెండు వారాలు ఇస్తారా? ఆ తర్వాత, ఈ ఆఫీసు మీదవుతుంది. 671 00:47:40,400 --> 00:47:41,359 సరే. 672 00:47:51,786 --> 00:47:57,000 డెబోరా క్లేబార్న్ న్యాయవాది 673 00:48:27,447 --> 00:48:30,158 నువ్వు మారువేషంలో ఉంటావని మనం ఒప్పుకున్నాం. 674 00:48:30,241 --> 00:48:32,118 నేను మారువేషంలోనే ఉన్నా. 675 00:48:32,744 --> 00:48:35,246 ఆ టోపీ అసహ్యంగా ఉంది. 676 00:48:35,747 --> 00:48:38,833 అసహ్యంగా లేదు. అద్భుతంగా ఉంది. 677 00:48:40,001 --> 00:48:41,919 "ఇది మారిటేనియా కన్నా పెద్దగా కనిపించడం లేదు." 678 00:48:48,801 --> 00:48:51,512 అంటే నిజంగానే ప్రయాణిస్తున్నావా? రెండు వారాల పాటు ఏ ప్రణాళికలు లేవా? 679 00:48:51,596 --> 00:48:54,515 యూరప్ దేశాలకు రైల్లో తిరిగే ఒక పాస్, అలాగే కొన్ని పెద్ద కలలు. 680 00:48:55,224 --> 00:48:56,267 ఇక నువ్వు? 681 00:48:56,726 --> 00:48:57,769 కంబోడియా. 682 00:49:00,938 --> 00:49:04,442 కంటికి సులువుగా కనిపించని ఈ మారుమూల ద్వీపాన్ని కనుక్కోవాలి. 683 00:49:10,281 --> 00:49:12,158 నేను నీతో ఎలా సంప్రదించాలి? 684 00:49:15,203 --> 00:49:16,412 క్వీనీతో తయారు చేయించుకున్నా. 685 00:49:16,496 --> 00:49:17,330 పాస్పోర్ట్ 686 00:49:24,504 --> 00:49:25,880 మంచి పేరు ఎంచుకున్నావు. 687 00:49:25,963 --> 00:49:27,256 కొత్త మారుపేరు. 688 00:49:27,882 --> 00:49:30,134 -సురక్షితంగా ఉండు, సరేనా? మంచిది. -అది నా మారుపేరు కాదు. 689 00:49:34,055 --> 00:49:35,348 అదే నా అసలు పేరు. 690 00:49:40,478 --> 00:49:43,189 నేను నిజానికి ఎవరో కనుక్కోవాలనే తీర్మానానికి వచ్చాను. 691 00:49:54,450 --> 00:49:55,743 నిన్ను కలవడం బాగుంది. 692 00:49:58,579 --> 00:49:59,872 నిన్ను కలవడమూ బాగుంది. 693 00:50:04,210 --> 00:50:05,545 ట్రాలీ నుండి ఏదైనా కావాలా? 694 00:50:06,713 --> 00:50:07,964 విస్కీ. దయచేసి. 695 00:50:08,047 --> 00:50:09,424 -రెండుగా ఇవ్వు. -తప్పకుండా. 696 00:50:10,091 --> 00:50:11,092 థాంక్యూ. 697 00:50:11,634 --> 00:50:12,677 ఫర్వాలేదు. 698 00:50:15,054 --> 00:50:16,013 థాంక్యూ. 699 00:50:25,690 --> 00:50:26,691 మేడమ్? 700 00:50:27,942 --> 00:50:28,860 వాళ్ళు దొరికారు. 701 00:50:31,112 --> 00:50:33,489 సర్, నేను సిద్ధంగా ఉన్నా. 702 00:50:33,865 --> 00:50:36,534 కాల్చమంటారా, కామ్రేడ్ జనరల్? 703 00:50:40,246 --> 00:50:41,330 అర్థమైంది. 704 00:50:42,081 --> 00:50:43,207 అర్థమైంది. 705 00:50:44,417 --> 00:50:45,334 అర్థమైంది. 706 00:50:54,385 --> 00:50:55,845 ఇది కొత్త సాహసాల కోసం. 707 00:50:58,014 --> 00:50:59,348 మనం ఇంకా మొదలుపెడుతున్నాం అంతే. 708 00:52:22,431 --> 00:52:24,433 సబ్‌టైటిల్ అనువాద కర్త ప్రదీప్ కుమార్ మహేశ్వర్ల 709 00:52:24,517 --> 00:52:26,519 క్రియేటివ్ సూపర్‌వైజర్ శిరీష దర్భా