1 00:00:06,090 --> 00:00:08,592 ప్రీవియస్లీ ఆన్ స్పైడర్ న్వా 2 00:00:08,968 --> 00:00:12,137 నా ఇల్లు తగలబెట్టమని ఎవరో ఆడిసన్‌ను పంపారు. 3 00:00:12,138 --> 00:00:13,596 అది ఎవరో నువ్వు కనిపెట్టాలి. 4 00:00:13,597 --> 00:00:14,806 అది కాట్ హార్డీ. 5 00:00:14,807 --> 00:00:17,851 దీనికి కారణం ఆమె అని అతనికి తెలిస్తే, ఆమెను చంపుతాడు. 6 00:00:17,852 --> 00:00:19,853 కేవలం డబ్బు మాత్రమే నిజం చెప్తుంది. 7 00:00:19,854 --> 00:00:22,480 జిత్తులమారి నక్క అతని నోట్లు అన్నింటికీ గుర్తులు పెడుతున్నాడు. 8 00:00:22,481 --> 00:00:25,483 సిల్వర్మేన్ నిన్ను నియమించినా నాకు అనవసరం. ఆ ద్రోహిని నేనే పట్టుకుంటాను. 9 00:00:25,484 --> 00:00:27,111 జియో, పదా. 10 00:00:29,572 --> 00:00:31,197 హూవర్‌విల్ దగ్గర ఇతనిని కలిశాను. 11 00:00:31,198 --> 00:00:34,368 ఇతనికి ఆడిసన్ ఇంకా ఫ్లింట్ ఇద్దరూ తెలుసు, ఆ అవకాశం ఎంత ఉంది? 12 00:00:37,788 --> 00:00:40,415 నేరాలు అదుపు తప్పాయి. నగరానికి క్రమశిక్షణ అవసరం. 13 00:00:40,416 --> 00:00:41,958 స్పైడర్‌ను నాతో మాట్లాడించు. 14 00:00:41,959 --> 00:00:44,628 నువ్వు నన్ను ప్రేమిస్తే, వెంటనే నాతో పాటు వచ్చేయి. 15 00:00:45,379 --> 00:00:46,546 దీన్ని ఆపలేను. 16 00:00:46,547 --> 00:00:49,799 నేను ఎవరో, నేను ఏమి చేయాలో చెప్పే వారితో నేను విసిగిపోయాను. 17 00:00:49,800 --> 00:00:51,886 ఇక్కడ ఉన్నావు. 18 00:00:53,262 --> 00:00:54,721 నా నోట్లకు గుర్తులు పెడతానని తెలుసా? 19 00:00:54,722 --> 00:00:56,765 నీ వాటికి ఎక్కడ పెట్టానో తెలుసా? 20 00:00:56,766 --> 00:00:58,851 దొంగ వెధవా. నన్ను ఇరికించావు. 21 00:00:59,685 --> 00:01:01,020 నిన్ను చంపి… 22 00:01:02,521 --> 00:01:04,106 మనకు ఇంకొక సమాధి కావాలి. 23 00:01:11,989 --> 00:01:14,908 దాగేందుకు చోటు లేదు 24 00:01:14,909 --> 00:01:19,579 అతని రాక్షస కనులు 25 00:01:19,580 --> 00:01:24,375 నవ్వడం మొదలుపెట్టాక 26 00:01:24,376 --> 00:01:29,465 నవ్వు ఆరంభించు 27 00:01:30,591 --> 00:01:33,468 ఇలాంటి రేయిలు 28 00:01:33,469 --> 00:01:38,348 సున్నితంగా తల ఊపుతాయి 29 00:01:38,349 --> 00:01:41,894 రోదించుటకు 30 00:01:42,978 --> 00:01:46,648 ఒక బిగ్గర శబ్ధం… 31 00:01:46,649 --> 00:01:48,650 అవును, విన్స్టన్ ఒక దయలేని హంతకుడు. 32 00:01:48,651 --> 00:01:52,737 అతనో ఉపయోగకరమైన ఆయుధం, కానీ పూర్తిగా భర్తి చేయగలిగినోడు. 33 00:01:52,738 --> 00:01:54,740 అతని మిత్రుడు జియో కూడా అంతే. 34 00:01:59,245 --> 00:02:02,080 ఇంకా దారుణం ఏముంది? 35 00:02:02,081 --> 00:02:04,499 ఆ చలి ఏనా 36 00:02:04,500 --> 00:02:08,503 లేక నీకు తెలిసిన రాక్షసుడా… 37 00:02:08,504 --> 00:02:11,298 ఇది ప్రమాదకరం, నీ ప్లానులలో నన్ను భాగం చేయకపోవడం. 38 00:02:11,799 --> 00:02:14,385 మొదటి నుండి చివర వరకు, తెలివిగా వ్యవహరించావు. 39 00:02:15,719 --> 00:02:17,220 నా మాట వింటున్నావా? 40 00:02:17,221 --> 00:02:19,139 నిన్ను పొగుడుతున్నాను. 41 00:02:22,935 --> 00:02:24,727 బాగా పని చేసావు. 42 00:02:24,728 --> 00:02:26,187 తెలివిగా. 43 00:02:26,188 --> 00:02:27,439 ఓపికగా. 44 00:02:29,567 --> 00:02:31,777 నీలాంటి వాడు నాకు పని చేస్తే బాగుంటుంది. 45 00:02:32,236 --> 00:02:34,530 నీ రిటైర్‌మెంట్ ప్లాన్ నాకు నచ్చలేదు. 46 00:02:36,365 --> 00:02:37,741 నీకు నోరు ఎక్కువ. 47 00:02:40,578 --> 00:02:42,538 ఏదో ఒకరోజు అది నిన్ను చంపేస్తుంది. 48 00:02:46,917 --> 00:02:48,918 ఓహ్ 49 00:02:48,919 --> 00:02:52,630 దాగేందుకు చోటు లేదు అప్పుడు… 50 00:02:52,631 --> 00:02:55,092 రేపు పోలీస్ చీఫ్‌తో మాట్లాడతాను. 51 00:02:55,634 --> 00:02:57,136 అతను కూడా నీకు పనిచేస్తాడా? 52 00:02:58,387 --> 00:03:00,764 మరి నీ మద్యం సరుకు పై ఎందుకు దాడి చేస్తున్నాడు? 53 00:03:01,515 --> 00:03:02,725 అదే కదా. 54 00:03:05,102 --> 00:03:11,692 నీకు తెలిసిన రాక్షసుడు 55 00:03:19,783 --> 00:03:21,285 బాగానే పాడుతు౦ది. 56 00:03:22,369 --> 00:03:23,495 చాలా బాగుంది, కాట్. 57 00:03:25,164 --> 00:03:27,291 ఆమెను చంపవలసి వస్తే అది చాలా బాధాకరం. 58 00:03:30,294 --> 00:03:31,377 మంచి పాట. 59 00:03:31,378 --> 00:03:32,503 నువ్వే రాశావా? 60 00:03:32,504 --> 00:03:33,546 అవును. 61 00:03:33,547 --> 00:03:36,841 నేను హుషారైన పాట ఆశించాను. మనం సంబరం చేసుకోవడం లేదా? 62 00:03:36,842 --> 00:03:38,343 మనుషులను చంపడమా? 63 00:03:38,344 --> 00:03:42,013 వాళ్లు నిన్ను చంపాలని చూసిన ఇద్దరు కిరాతకులు. 64 00:03:42,014 --> 00:03:43,390 రెయిలీ నిన్ను కాపాడాడు. 65 00:03:44,475 --> 00:03:45,601 దానికి తాగుతాను. 66 00:03:47,353 --> 00:03:50,480 ఏ కారణం లేకుండా ఇవాళ నన్ను చంపబోయినందుకు చింతిస్తున్నావా? 67 00:03:50,481 --> 00:03:51,898 నేను ఎక్కువ ఆలోచించను. 68 00:03:51,899 --> 00:03:53,108 బహుశా అది మొదలుపెట్టాలేమో. 69 00:03:53,943 --> 00:03:56,194 సరే, ఆలస్యం అవుతుంది. 70 00:03:56,195 --> 00:03:57,946 లేదు, అవకాశమే లేదు. 71 00:03:57,947 --> 00:03:59,573 మనిద్దరం ఇవాళ తాగబోతున్నాం. 72 00:04:00,282 --> 00:04:02,450 వెళ్లి మాకు ఒక బాటిల్ ఎల్లో స్పాట్ తీసుకురా. 73 00:04:02,451 --> 00:04:05,663 నువ్వు స్పాట్ విస్కీని ఆస్వాదిస్తావు. మనం ఒక మెట్టు పైకి వెళ్తున్నాం. 74 00:05:39,173 --> 00:05:41,550 {\an8}బేస్డ్ ఆన్ మార్వెల్ కామిక్స్ 75 00:05:41,759 --> 00:05:45,888 "స్పైడర్-న్వా" 76 00:05:56,482 --> 00:06:00,235 మిస్టర్ రెయిలీ వచ్చిన వెంటనే తన చేత కాల్ చేయిస్తానని ఆయనకు చెప్పండి. 77 00:06:00,736 --> 00:06:04,073 అవును, మీరు ఇంతకముందు చెప్పిన వాటితో పాటు ఇది కూడా చెప్తాను. 78 00:06:05,032 --> 00:06:07,242 {\an8}అర్జెంట్ - మేయర్‌కు కాల్ చేయి చాలా ముఖ్యం 79 00:06:09,078 --> 00:06:10,287 మేయర్ మళ్లీ చేసాడా? 80 00:06:10,829 --> 00:06:12,664 అతను ఏ బెన్ రెయిలీకి ఫోన్ చేస్తున్నాడో తెలుసా? 81 00:06:16,585 --> 00:06:17,836 అబ్బా! 82 00:06:21,757 --> 00:06:23,133 ఈ మనిషి విసిగిస్తున్నాడు! 83 00:06:24,718 --> 00:06:26,261 దేవుడా! 84 00:06:30,557 --> 00:06:32,017 వావ్. నేను… 85 00:06:32,726 --> 00:06:33,727 సరే. 86 00:06:41,026 --> 00:06:45,364 సిల్వర్మేన్ గురించి ఏమైనా అనుకో, కానీ తన శరీర ధారుఢ్యాన్ని మెచ్చుకుంటాను. 87 00:06:45,906 --> 00:06:47,406 అతను తాగగలడు. 88 00:06:47,407 --> 00:06:50,118 లానీ హార్లెమ్‌లో ఉన్నాడని తెలిసింది, నేను అప్‌టౌన్ వెళ్లాలి, 89 00:06:50,119 --> 00:06:52,578 ఆ అసత్య బ్యూగిల్ కథకు క్షమాపణ చెప్పే ప్రయత్నం చేయ… 90 00:06:52,579 --> 00:06:53,704 పొరటు. 91 00:06:53,705 --> 00:06:54,872 ఏంటి? 92 00:06:54,873 --> 00:06:57,041 నాకు గుడ్డు పొరటు కావాలి, 93 00:06:57,042 --> 00:07:02,130 ఇంకా సాసేజ్ మరియు బిస్కెట్. 94 00:07:02,131 --> 00:07:05,050 నువ్వు కలగంటున్నట్లైతే, దానికి గ్రేవీ కూడా కలుపు ధనవంతుడా? 95 00:07:09,346 --> 00:07:11,347 అయ్యో. 96 00:07:11,348 --> 00:07:12,807 నేను అసలు అడగను. 97 00:07:12,808 --> 00:07:14,433 అడగకపోవడమే మంచిది. 98 00:07:14,434 --> 00:07:16,269 ప్లీజ్. నాకు ఆహారం కావాలి. 99 00:07:16,270 --> 00:07:17,521 ముందు మేయర్‌తో మాట్లాడు. 100 00:07:18,856 --> 00:07:21,482 - దేవుడా. - నేను వెళ్లి లానీని వెతుకుతాను. 101 00:07:21,483 --> 00:07:25,445 హార్లెమ్‌లో ఎలా జరిగిందో నాకు చెప్పు. 102 00:07:30,617 --> 00:07:31,618 నేను ఎవరిని? 103 00:07:33,203 --> 00:07:34,371 అది నువ్వే. 104 00:07:48,760 --> 00:07:52,806 {\an8}రాక్షసుల దాడి 105 00:08:29,843 --> 00:08:30,928 బాగా నిద్రపోయావా, బంగారం? 106 00:08:31,762 --> 00:08:33,012 పిల్లి పిల్లలా. 107 00:08:33,013 --> 00:08:34,597 ఎందుకు అడుగుతున్నావు? 108 00:08:34,598 --> 00:08:36,808 నాకు ఇష్టమైన మహిళ బాగోగులు నేను అడగకూడదా? 109 00:08:43,315 --> 00:08:47,194 నిజానికి, రాత్రంతా మేల్కొని ఉన్నాను. నిన్న జరిగిన దానికి నిద్ర పట్టలేదు. 110 00:08:49,988 --> 00:08:51,864 అలా నాకు మాత్రమే జరిగి ఉండదు. 111 00:08:51,865 --> 00:08:53,366 ఈ గోడ ఎందుకు పగిలింది? 112 00:08:53,367 --> 00:08:56,494 నా పిడికిలి. నా తల. సీజర్ తల బొమ్మ. 113 00:08:56,495 --> 00:08:58,080 ఏదైతే ఏంటి? 114 00:09:04,711 --> 00:09:06,088 నీకు జలుబు రాకూడదు. 115 00:09:07,005 --> 00:09:09,216 గొంతు పోయి, షో మిస్ కాకూడదు. 116 00:09:09,925 --> 00:09:11,927 నేను ఏడు సంవత్సరాలలో ఒక్క షో కూడా మిస్ కాలేదు. 117 00:09:13,345 --> 00:09:15,681 కానీ నువ్వు నిన్న రాత్రి అది దాదాపు మిస్ అయ్యావు, కదా? 118 00:09:16,431 --> 00:09:20,351 ఏమైనా చెప్పాలనుకుంటే నేరుగా చెప్పు. డొంక తిరుగుడు మాటలు వద్దు. 119 00:09:20,352 --> 00:09:21,645 సరే, అలాగే. 120 00:09:24,940 --> 00:09:25,941 విన్స్టన్ ద్రోహి. 121 00:09:27,734 --> 00:09:30,404 కానీ నువ్వు స్టేషన్‌లో ఎందుకున్నావు అనేది ప్రశ్నగానే ఉంది. 122 00:09:39,246 --> 00:09:40,663 విన్స్టన్‌నే అడగొచ్చు కదా? 123 00:09:40,664 --> 00:09:42,081 అది కుదరదు. 124 00:09:42,082 --> 00:09:43,165 ఎందుకని? 125 00:09:43,166 --> 00:09:44,959 ఎందుకంటే వాడి గుండెలో బుల్లెట్ దింపాను. 126 00:09:44,960 --> 00:09:47,296 ఒకవేళ డిటెక్టివ్ ఆ ద్రోహి నేనని చెప్పుంటే? 127 00:09:47,796 --> 00:09:49,256 ఆ బుల్లెట్ నీలో దిగేది. 128 00:09:50,799 --> 00:09:52,259 అదే నా సమాధానం. 129 00:09:55,470 --> 00:09:56,763 అది సమాధానం కాదు. 130 00:09:58,056 --> 00:09:59,474 అలాగే అది నిజం కాదు. 131 00:10:01,727 --> 00:10:04,312 నిజం ఏంటంటే నేను భయపడ్డాను. 132 00:10:04,313 --> 00:10:06,814 నేను దోషిని అవడం వలన కాదు, నీ ప్రవర్తన ఊహించలేనిది కాబట్టి. 133 00:10:06,815 --> 00:10:10,610 ఊరికే కోపం వస్తుంది మరియు నువ్వు హాని చేయని వాడివి అనుకుంటావు. 134 00:10:11,945 --> 00:10:13,530 ఇదిగో. నీ మనసులో మాటలు బయటికొచ్చాయి. 135 00:10:15,198 --> 00:10:16,867 రెయిలీ నీతో స్టేషన్లో ఎందుకున్నాడు? 136 00:10:17,576 --> 00:10:19,577 అతను నాతో పాటు లేడు. 137 00:10:19,578 --> 00:10:22,456 నీ కోసం నన్ను అనుసరిస్తున్నాడు. 138 00:10:23,332 --> 00:10:25,249 విన్స్టన్ ద్రోహి అని తనకు తెలిసి ఉంటుంది, 139 00:10:25,250 --> 00:10:27,544 నేను పారిపోతుండడంతో నేనూ అందులో భాగం అనుకుని ఉంటాడు. 140 00:10:28,628 --> 00:10:31,923 విన్స్టన్ నన్ను ఇరికించాలని చూసేంత వరకు నాకు దానితో సంబంధం లేదని తనకు తెలియదు. 141 00:10:37,637 --> 00:10:38,638 మంచిది. 142 00:10:41,683 --> 00:10:46,645 ఎవరినీ నమ్మకండా రెయిలీ తెలివి చూపించాడు, ఎవరి పట్ల పక్షపాతం చూపించలేదు. 143 00:10:46,646 --> 00:10:48,940 అంత తెలివైన వాడైతే, అతనిని పనిలో పెట్టుకోవచ్చుగా? 144 00:10:49,900 --> 00:10:52,652 అడిగాను. కానీ తెలివైనోడు, కుదరదని చెప్పాడు. 145 00:10:55,155 --> 00:10:56,198 తిరిగొచ్చినందుకు సంతోషం. 146 00:10:56,740 --> 00:10:58,241 నాకు కూడా. 147 00:11:00,452 --> 00:11:01,328 అది నా అమ్మాయి. 148 00:11:08,126 --> 00:11:10,420 చూశావా? అంతే. నువ్వు చేయగలవని నాకు తెలుసు. 149 00:11:17,886 --> 00:11:21,347 - టేబుల్ కదులుతుంది. - నాకు తెలుసు. ధ్యాస పెట్టు. 150 00:11:21,348 --> 00:11:23,265 టేబుల్ కదులుతుంటే ధ్యాస ఎలా పెట్టగలను? 151 00:11:23,266 --> 00:11:25,519 మూడు రోజులుగా నేనూ అదే ప్రశ్న అడుగుతున్నాను. 152 00:11:27,479 --> 00:11:29,898 విను, నాకు తెలియడం లేదు నీకు ఎన్నిసార్లు చెప్పాలో… 153 00:11:30,941 --> 00:11:32,483 నన్ను క్షమించ౦డి. 154 00:11:32,484 --> 00:11:34,820 చెప్పండి, రెయిలీ ఇన్వెస్టిగేషన్స్. ఫోన్ చేసింది ఎవరు? 155 00:11:36,279 --> 00:11:38,280 హాయ్, మిస్ హార్డీ. 156 00:11:38,281 --> 00:11:41,284 మిస్టర్ రెయిలీ ప్రస్తుతం ఇక్కడ లేరు. తనకు ఏమైనా చెప్పాలా? 157 00:11:44,830 --> 00:11:45,747 సరే. 158 00:11:46,832 --> 00:11:49,334 మధ్యాహ్నం 3:00 కు. ద కలిప్సో. 159 00:11:49,793 --> 00:11:51,086 సరే, తనకు చెప్తాను. 160 00:11:52,379 --> 00:11:53,796 స్కూల్ అయిపోయింది. 161 00:11:53,797 --> 00:11:54,965 - సరే. - బెన్‌ను వెతికి, ఇదివ్వు. 162 00:11:58,927 --> 00:12:00,137 చదవడం ఇంకా అయిపోలేదు! 163 00:12:03,390 --> 00:12:07,143 ఓహ్, జానీ కేవ్, అవును. చాలా మంచి వ్యక్తి. 164 00:12:07,144 --> 00:12:09,812 - అది తనే నాకు చెప్పాడు. - తన పైన అనుమానం ఏమైనా ఉందా? 165 00:12:09,813 --> 00:12:11,272 అదే చోటు. 12:30కు. 166 00:12:11,273 --> 00:12:12,648 - "లేటుగా రాకు!" - "లేటుగాగా రాకు!" 167 00:12:12,649 --> 00:12:13,483 ఏంటి? నేనా, లేటుగానా? 168 00:12:13,608 --> 00:12:15,776 బాగు౦దిలే. ఎ౦త ధైర్య౦. 169 00:12:15,777 --> 00:12:16,986 నువ్వు ఏమి మాట్లాడుతున్నావు? 170 00:12:16,987 --> 00:12:18,904 ప్రతిసారీ వేచి ఉండేది నేనే, 171 00:12:18,905 --> 00:12:20,364 నీ కోసం 20 నిమిషాలు చూడాలి. 172 00:12:20,365 --> 00:12:22,533 - సరే, సరే, సరే. - "సరే, సరే, సరే." 173 00:12:22,534 --> 00:12:23,993 కానీ విన్నావుగా. 174 00:12:23,994 --> 00:12:25,453 - ఆలస్యం చేయకు. - "ఆలస్యం చేయకు." 175 00:12:25,454 --> 00:12:26,496 దాని అర్ధం ఏంటి? 176 00:12:34,588 --> 00:12:35,630 - చాలా కోపం. - "చాలా కోపం." 177 00:13:01,823 --> 00:13:03,073 ఎవరూ లేరు. 178 00:13:03,074 --> 00:13:04,367 బెన్, నేనే. తలుపు తీయి. 179 00:13:06,703 --> 00:13:09,539 - నేను నిద్ర పోతున్నాను. - మరి ఎలా మాట్లాడుతున్నావు? 180 00:13:10,540 --> 00:13:13,292 వినబడిందా? నిద్రపోతుంటే, ఎలా మాట్లాడగలవు? 181 00:13:13,293 --> 00:13:14,376 ఏంటి? 182 00:13:14,377 --> 00:13:17,129 ఆ గాయని జానెట్‌కు ఒక మెసేజ్ ఇచ్చింది. అది చాలా ముఖ్యమని చెప్పింది. 183 00:13:17,130 --> 00:13:18,507 దాని కోసం చదవడం కూడా ఆపాను. 184 00:13:20,091 --> 00:13:21,635 ఇప్పుడు మెలుకువ వచ్చింది. 185 00:13:23,595 --> 00:13:24,970 సరేలే, నేను వెళ్తాను. 186 00:13:24,971 --> 00:13:26,139 - సరే. - కానీ… 187 00:13:27,474 --> 00:13:28,683 స్నానం చేసి వెళ్లు. 188 00:13:30,393 --> 00:13:31,478 గడ్డం చేసుకో. 189 00:13:32,437 --> 00:13:34,189 అలాగే ఉతికిన చొక్కా. 190 00:13:35,440 --> 00:13:36,900 ఇంకా… ఇంకా… గుడ్ లక్! 191 00:13:50,789 --> 00:13:52,207 ఇంకొంచెం కాఫీ కావాలా, బాస్? 192 00:13:57,087 --> 00:13:58,421 కాఫీ కావాలా? 193 00:13:58,922 --> 00:14:00,298 నాకు చెవుడు అనుకున్నావా? 194 00:14:01,299 --> 00:14:03,175 - అనుకున్నావా? - లేదు. 195 00:14:03,176 --> 00:14:04,594 నేను… నేను కేవలం… 196 00:14:15,063 --> 00:14:17,941 చీఫ్ మెక్నమారా రావడం లేదు అనిపిస్తుంది, బాస్. 197 00:14:21,778 --> 00:14:24,655 అయితే వాడిని కలిసి గుర్తు చేయండి, 198 00:14:24,656 --> 00:14:28,576 వాడి చేతులు తడపాలంటే ఉన్న నియమాలలో 199 00:14:28,577 --> 00:14:31,997 ప్రతి వారం నన్ను కలవడం ఒకటని. 200 00:14:37,502 --> 00:14:38,920 అలాగే అది శుభ్రం చేయి. 201 00:14:49,306 --> 00:14:51,098 - నువ్వు వచ్చావు. - వచ్చాను. 202 00:14:51,099 --> 00:14:52,349 నీకు డ్రింక్ బాకీ ఉన్నాను. 203 00:14:52,350 --> 00:14:55,102 కొంచెం సేపటి తర్వాత. మన ఇద్దరి మిత్రుడు చాలా తాగించాడు. 204 00:14:55,103 --> 00:14:58,063 మనం దాని గురించి మాట్లాడుకోవాలి. మన కథలు రెండూ ఒకేలా ఉండాలి. 205 00:14:58,064 --> 00:15:00,691 నువ్వు నాతో పాటు స్టేషన్లో ఎందుకున్నావో తెలుసుకోవాలి అనుకున్నాడు. 206 00:15:00,692 --> 00:15:02,776 - నువ్వు ఏమి చెప్పావు? - నువ్వు నన్ను నమ్మలేదని, 207 00:15:02,777 --> 00:15:04,653 నేను విన్స్టన్ భాగస్వామిని అనుకున్నావని. 208 00:15:04,654 --> 00:15:06,780 - తెలివైన దానివి. - అతను కూడా తెలివైనవాడు. 209 00:15:06,781 --> 00:15:08,824 అతను విన్స్టన్‌తో ఆపడు. 210 00:15:08,825 --> 00:15:11,493 సరుకు పైన దాడి గురించి అడుగుతాడు, అది అతనికి తెలిసేలా చేస్తుంది… 211 00:15:11,494 --> 00:15:12,579 మేయర్ గురించా? 212 00:15:13,913 --> 00:15:15,497 నిన్ను తక్కువగా అంచనా వేసాను. 213 00:15:15,498 --> 00:15:16,915 అప్పుడప్పుడు అలా జరుగుతుంది. 214 00:15:16,916 --> 00:15:18,626 నిజం చెప్పు, ఇదంతా ఎందుకు చేస్తున్నావు? 215 00:15:18,627 --> 00:15:20,294 సిల్వర్మేన్‌ను ఎందుకు చంపాలనుకున్నావు? 216 00:15:20,295 --> 00:15:22,213 - ముందు నేను అడిగాను. - నేను నీ ప్రాణం కాపాడాను. 217 00:15:25,925 --> 00:15:26,801 ఇక్కడ కాదు. 218 00:15:30,930 --> 00:15:35,100 - ఒక అడుగు, రెండు అడుగులు, గెంతులు వేయి. - ఒక అడుగు, రెండు అడుగులు, గెంతులు వేయి. 219 00:15:35,101 --> 00:15:38,355 కంగారు పడకండి, ఫ్రెండ్స్. కావలసినంత సూప్ ఉంది. 220 00:15:47,072 --> 00:15:48,990 - రెండు. - అలాగే, బాస్. 221 00:15:49,783 --> 00:15:52,160 - వ్యాపారం ఎలా ఉంది? - మీరు దాన్ని రెండింతలు చేసారు. 222 00:15:55,497 --> 00:15:58,499 మనం దేశానికి సేవ చేస్తే, తిరిగి మనకు ఇచ్చేది ఇదే. 223 00:15:58,500 --> 00:16:00,209 అందరికీ ఆహారం ఉంది. 224 00:16:00,210 --> 00:16:02,753 - నువ్వు కూడా మాజీ సైనికుడివా? - కాదు, కాదు, కాదు. 225 00:16:02,754 --> 00:16:03,963 నేను ఒక విలేకరిని. 226 00:16:05,423 --> 00:16:09,426 వాస్తవానికి, నల్ల జాతి మాజీ సైనికుల కథ ఇంకా వారి అనుభవాలు గురించి తెలుసుకోవడానికి 227 00:16:09,427 --> 00:16:11,470 లానీ లింకన్ కోసం వెతుకుతున్నాను. 228 00:16:11,471 --> 00:16:13,222 మీరు సరైన చోటుకు వచ్చారు. 229 00:16:13,223 --> 00:16:16,266 హార్లెమ్‌లోని మాజీ సైనికులంతా వేడి భోజనం కోసం లైనులో నిలబడబోతున్నారు. 230 00:16:16,267 --> 00:16:17,560 - అవునా? - అవును. 231 00:16:18,269 --> 00:16:19,561 మీకు కథలు కావాలా? 232 00:16:19,562 --> 00:16:21,605 నా దగ్గర చాలా ఉన్నాయి. 233 00:16:21,606 --> 00:16:23,023 ఇది ఊహించుకోండి. 234 00:16:23,024 --> 00:16:25,734 ఒక పెట్టే నిండా ఉన్న ఆంచోవీస్ ట్రక్కు వెనుక నుండి పడిపోయాయి. 235 00:16:25,735 --> 00:16:27,695 - సరే. - మా వాడు, స్టీవెన్, 236 00:16:27,696 --> 00:16:30,447 ఆంచోవీస్ క్యానులన్నీ పోగేశాడు. 237 00:16:30,448 --> 00:16:31,865 వాడికి ఆంచోవీస్ అసలు నచ్చవు. 238 00:16:31,866 --> 00:16:34,202 అప్పుడు నేను అన్నాను, "స్టీవెన్, నాకు ఆంచోవీస్ నచ్చవు…" 239 00:16:35,745 --> 00:16:38,540 - ఈ చోటు ఏంటి? - నా గత జీవితం. 240 00:16:40,792 --> 00:16:43,545 సిల్వర్మేన్‌కు దొరకకు ముందు నేను ఇక్కడే ప్రదర్శనలు చేసే దానిని. 241 00:16:44,754 --> 00:16:46,381 నేను చిల్లర డబ్బుకు పాడేదానిని. 242 00:16:47,132 --> 00:16:51,386 కనీసం తినడానికి కూడా సరిపోయేది కాదు, కానీ దానిని ఇష్టపడే దానిని. 243 00:16:53,638 --> 00:16:57,850 ఒక రాత్రి సిల్వర్మేన్ నాకు జీవితంలో చూడనంత డబ్బు టిప్పుగా ఇచ్చాడు. 244 00:16:57,851 --> 00:16:59,643 తరువాత రోజు, ఒక ప్రతిపాదన చేసాడు. 245 00:16:59,644 --> 00:17:01,104 ఒక క్లబ్‌లో పాడట౦. 246 00:17:01,855 --> 00:17:04,356 నాకు ఏది కావాలన్నా దొరుకుతుందని చెప్పాడు, 247 00:17:04,357 --> 00:17:05,649 ఆలాగే అది నాకు ఇచ్చాడు. 248 00:17:05,650 --> 00:17:07,568 కానీ నిన్ను కట్టిపడేసేవాటిని నువ్వు చూడలేదు. 249 00:17:07,569 --> 00:17:09,319 మొదట్లో ఆ తాడు చిన్నదే. 250 00:17:09,320 --> 00:17:11,406 సమయం గడిచే కొద్దీ, చాంతాడు అంత మందంగా అయ్యాయి. 251 00:17:14,033 --> 00:17:17,035 లేదు. ఎప్పుడూ శారీరకంగా హింసించలేదు. 252 00:17:17,036 --> 00:17:20,456 సిల్వర్మేన్‌కు కావలసింది కేవలం అధికారం మాత్రమే. 253 00:17:20,457 --> 00:17:23,877 నేను ఏమి వేసుకోవాలి, ఏమి చేయాలి, ఎవరితో ఉండాలి, 254 00:17:25,462 --> 00:17:26,463 అనేవి అతనే నియత్రించాలి. 255 00:17:42,854 --> 00:17:44,439 ఒకసారి ఒకతను పరిచమయ్యాడు. 256 00:17:45,690 --> 00:17:46,608 థామస్. 257 00:17:47,609 --> 00:17:49,944 ప్రతి రాత్రి క్లబ్‌కు వచ్చేవాడు, 258 00:17:50,695 --> 00:17:54,616 ఎంతలా అంటే చివరకు నేను మెత్తబడ్డాను. 259 00:17:56,034 --> 00:17:58,119 ఆయన ఒక దంత వైద్యుడు, నువ్వు నమ్మగలిగితే. 260 00:17:58,661 --> 00:18:00,163 ఒక సెక్సీ దంత వైద్యుడా? 261 00:18:01,122 --> 00:18:03,040 అవును, నేను వాళ్ల గురించి విన్నాను. 262 00:18:03,041 --> 00:18:06,543 అలాంటి వాడు కాదు, దయ కలవాడు. 263 00:18:06,544 --> 00:18:10,799 నాకు, దయ అనేది కొత్తగా అనిపించింది. 264 00:18:14,010 --> 00:18:17,138 ఒక ఏడాది తర్వాత, ఉంగరం చూపించి నన్ను ఆశ్చర్య పరిచాడు, 265 00:18:18,181 --> 00:18:21,351 నేను అందుకు ఒప్పుకుని అతన్ని ఆశ్చర్య పరిచాను, 266 00:18:24,813 --> 00:18:27,689 హఠాత్తుగా థామస్ రావడం ఆపేస్తే, 267 00:18:27,690 --> 00:18:30,610 నేను ఏమైనా తప్పు చేసానేమో అనుకున్నాను. 268 00:18:39,619 --> 00:18:43,581 అతన్ని భయపెట్టి ఉంటే సరిపోయేది, కానీ సిల్వర్మేన్ అతన్ని చంపించాడు. 269 00:18:44,666 --> 00:18:47,043 నేను అలాంటి తప్పు మళ్లీ చేయకుండా చేయాలనుకున్నాడు. 270 00:18:48,962 --> 00:18:51,422 కానీ నువ్వు ఫ్లింట్‌ను ఇష్టపడ్డావు. 271 00:18:52,298 --> 00:18:55,843 అతను కూడా దయ కలవాడే, జనాలను గాయపరచనప్పుడు. 272 00:18:55,844 --> 00:18:57,970 నిజానికి, మంచి వాడే. 273 00:18:57,971 --> 00:19:01,683 నాకు తెలిసిన వారందరికంటే అతనిలో నిజాయితీ ఇంకా విధేయత ఎక్కువగా ఉన్నాయి. 274 00:19:02,767 --> 00:19:04,936 మా ఇద్దరికీ ఇది మరొక అవకాశం అనుకున్నాను. 275 00:19:06,896 --> 00:19:10,149 అది జరగాలంటే, సిల్వర్మేన్ ప్రాణాలతో ఉండకూడదు. 276 00:19:10,775 --> 00:19:14,070 నాకు కావలసింది మొత్తం పొందగలననుకోవడం నా పిచ్చితనం. 277 00:19:18,199 --> 00:19:21,118 నాకు ఆడిసన్ గురించి చెప్పు. 278 00:19:21,119 --> 00:19:25,123 ఫ్లింట్ అతని గురించి చెప్పాడు. వాళ్లు యుద్ధంలో మిత్రులు. 279 00:19:25,832 --> 00:19:27,083 అతని గురించి కంగారు పడేవాడు. 280 00:19:27,834 --> 00:19:31,670 జిమ్మీ ఉద్యోగం పోయిందని, డబ్బు కోసం తగలబెట్టడం చేస్తున్నాడని చెప్పాడు. 281 00:19:31,671 --> 00:19:33,381 ఎక్కువగా బీమా మోసాలు. 282 00:19:34,090 --> 00:19:35,675 కానీ సిల్వర్మేన్‌ను చంపడానికి… 283 00:19:36,426 --> 00:19:38,511 నేను ఇస్తానన్న డబ్బు వలన అతన్ని సులువుగా ఒప్పించాను. 284 00:19:39,679 --> 00:19:44,183 కానీ ఆడిసన్ ఆ పని సరిగ్గా చేయలేదు, సిల్వర్మేన్ తప్పించుకున్నాడు. 285 00:19:45,977 --> 00:19:50,272 ఆ తర్వాత ఆ వింత మనిషి, వాడి పేరేంటి? 286 00:19:50,273 --> 00:19:51,608 స్పైడర్… 287 00:19:52,650 --> 00:19:54,027 నీ రెండో ప్రయత్నం పాడు చేసాడు. 288 00:19:54,694 --> 00:19:55,945 ఇదిగో ఇప్పుడు మనం ఇలా ఉన్నాం. 289 00:20:02,911 --> 00:20:07,498 కాబట్టి చికెన్ మరియు నూడుల్స్ లేకపోతే, అది చికెన్ నూడిల్ సూప్ కాదు కదా? 290 00:20:08,124 --> 00:20:10,834 అది కేవలం సూప్. మీకు అర్ధమైందా? 291 00:20:10,835 --> 00:20:14,380 మీరు ఇవి రాసుకోరా? నేను విలవైన విషయాలు చెప్తున్నాను. 292 00:20:15,131 --> 00:20:16,758 అవసరం లేదు, అంతా ఇక్కడ గుర్తుంటుంది. 293 00:20:17,842 --> 00:20:21,678 హార్వీ, మిత్రమా, మీ దృక్పథానికి ధన్యవాదాలు. 294 00:20:21,679 --> 00:20:23,805 థాంక్యూ. కలుస్తూ ఉండండి. 295 00:20:23,806 --> 00:20:28,728 ఎండొచ్చినా వానొచ్చినా, నేను రోజూ ఇక్కడే ఉంటాను. 296 00:21:11,229 --> 00:21:12,270 ఒక్కడినే. పోలీసులు లేరు. 297 00:21:12,271 --> 00:21:15,107 - నీ తల తీసేయాలి. - నాకు తెలుసు, కానీ విను. 298 00:21:15,108 --> 00:21:17,568 వాళ్లు ప్రింట్ చేసింది నేను ఇచ్చిన కథ కాదు. 299 00:21:18,444 --> 00:21:21,071 - నేను అది సరి చేయడానికి వచ్చాను. - నేను అది నమ్మలా? 300 00:21:21,072 --> 00:21:22,532 బాబు, నన్ను సహాయం చేయనివ్వు. 301 00:21:23,783 --> 00:21:25,994 కనీసం ప్రశాంతంగా ఉండే చోటుకి వెళ్లి మాట్లాడుకుందాం. 302 00:21:27,328 --> 00:21:30,497 - ద ఆల్కోవ్, 79… - ద ఆల్కోవ్ ఎక్కడుందో నాకు తెలుసు. 303 00:21:30,498 --> 00:21:32,375 ద ఆల్కోవ్ ఎక్కడుంటుందో అందరికీ తెలుసు. 304 00:21:33,126 --> 00:21:35,211 - గుడ్ ఈవినింగ్, మిస్ హార్డీ. - గుడ్ ఈవినింగ్. 305 00:21:35,920 --> 00:21:37,796 ఈ రాక్షసుల గురించి విన్నారా? 306 00:21:37,797 --> 00:21:39,214 అంతా గందరగోళంగా ఉంది. 307 00:21:39,215 --> 00:21:42,009 స్పైడర్ మరలా వస్తాడంటారా? నాకు అనుమానమే. 308 00:21:42,010 --> 00:21:45,638 - అతను ఆ పరిస్థితినే తట్టుకోలేక… - ఏమీ అనుకోకు, మాట్లాడకుండా నడుపు. 309 00:21:47,974 --> 00:21:49,267 అలాగే, మిత్రమా. 310 00:21:57,316 --> 00:21:59,193 ఇవాళ రాత్రి నేను ఒంటరిగా ఉండలేను. 311 00:22:06,117 --> 00:22:08,285 మమ్మల్ని డౌన్‌టౌన్ తీసుకువెళతావా? 312 00:22:08,286 --> 00:22:10,663 సరే, అలాగే. 313 00:22:21,841 --> 00:22:23,633 చూడండి చివరకు ఎవరు వచ్చారో. 314 00:22:23,634 --> 00:22:25,677 నువ్వు పోలీస్ చీఫ్‌ను తీసుకొచ్చావు. 315 00:22:25,678 --> 00:22:27,013 అంతకంటే మంచి విషయం. 316 00:22:29,849 --> 00:22:30,933 నా బాబు. 317 00:22:32,560 --> 00:22:33,810 నువ్వు ఏమైపోయావు? 318 00:22:33,811 --> 00:22:35,979 నీ కోసం నగరం మొత్తం వెతుకుతున్నాను. 319 00:22:35,980 --> 00:22:38,231 నేను కొంత కాలం దాక్కోవలసి వచ్చింది. 320 00:22:38,232 --> 00:22:39,566 అవును, అదే చేసావు. 321 00:22:39,567 --> 00:22:43,196 పోలీసులకి నువ్వు చేసిన దాని గురించి అన్ని పేపర్లలో వ్రాసారు. 322 00:22:45,406 --> 00:22:47,116 అదంతా ఎక్కడి నుండి వచ్చింది, బాబు? 323 00:22:48,993 --> 00:22:50,118 అదంతా వదిలేయి. 324 00:22:50,119 --> 00:22:51,621 నువ్వు తిరిగి వచ్చినందుకు సంతోషం. 325 00:22:52,663 --> 00:22:54,540 మనలో ఒక ద్రోహి ఉన్న విషయం విన్నావా? 326 00:22:56,709 --> 00:22:58,920 నీకు విన్స్టన్ అసలు నచ్చేవాడు కాదు కదా? 327 00:23:00,088 --> 00:23:01,088 విన్స్టన్? 328 00:23:01,089 --> 00:23:03,381 అది ఇంకెవరో అనుకున్నావా? 329 00:23:03,382 --> 00:23:05,175 నేను కూడా అదే అనుకున్నాను. 330 00:23:05,176 --> 00:23:07,844 అందుకే మనం ఎవ్వరినీ నమ్మకూడదు, 331 00:23:07,845 --> 00:23:10,389 మనకు ఆప్తులైన మిత్రులను కూడా. 332 00:23:11,182 --> 00:23:13,392 డబ్బు, అధికారం, అవి ఎవరినైనా పాడు చేయగలవు. 333 00:23:18,773 --> 00:23:20,024 నువ్వు బాగానే ఉన్నావా? 334 00:23:27,115 --> 00:23:28,324 పర్లేదు. 335 00:23:29,867 --> 00:23:32,160 నువ్వు ఎవ్వరివైనా పర్లేదు, నువ్వు ఇక్కడ ఉండవచ్చు. 336 00:23:32,161 --> 00:23:33,830 నువ్వు ఎప్పుడూ నమ్మకంగా ఉన్నావు. 337 00:23:35,206 --> 00:23:37,249 అది మన ఇద్దరికీ అవసరం, ఫ్లింట్. 338 00:23:37,250 --> 00:23:40,294 నువ్వు నన్ను కాపాడు, నేను నిన్ను చూసుకుంటాను. 339 00:23:40,962 --> 00:23:44,132 కానీ ముందే హెచ్చరిస్తున్నాను. ఒక పోరాటం రాబోతుంది. 340 00:23:45,299 --> 00:23:46,550 అందుకు సిద్ధంగా ఉన్నావా? 341 00:23:46,551 --> 00:23:47,885 నేను సిద్ధంగా ఉన్నాను. 342 00:23:49,387 --> 00:23:52,264 మీరు ఏది కావలంటే అది చేయడానికి సిద్ధం. 343 00:23:52,265 --> 00:23:53,474 మంచిది. 344 00:23:54,433 --> 00:23:56,686 ఎవరితో పెట్టుకున్నాడో మేయర్‌కు చూపించవలసిన సమయం వచ్చింది. 345 00:24:04,527 --> 00:24:06,946 మనం ఆ శక్తుల గురించి మాట్లాడుకుందామా? 346 00:24:10,366 --> 00:24:11,492 అవి నీకు ఎప్పుడు వచ్చాయి? 347 00:24:17,248 --> 00:24:19,917 నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? హార్లెమ్‌లో పెరిగావా? 348 00:25:00,958 --> 00:25:02,043 నువ్వు పేకాట ఆడతావా? 349 00:25:03,252 --> 00:25:04,962 అప్పుడప్పుడు ఆడే వాడిని. 350 00:25:06,380 --> 00:25:07,590 అయితే బాగా ఆడతావు అన్నమాట? 351 00:25:26,359 --> 00:25:27,526 ఇది సాధారణంగా ఉంటుంది. 352 00:25:28,778 --> 00:25:30,112 నువ్వు ఆ పని చేయకు. 353 00:25:31,405 --> 00:25:33,616 - ఏది? - వినయంగా ఉండటం. 354 00:25:39,872 --> 00:25:41,832 - తాగడానికి ఏమైనా ఉందా? - అలాగే. 355 00:25:42,959 --> 00:25:44,710 ఏదైనా సంగీతం వింటావా? అదే… 356 00:25:55,054 --> 00:25:58,391 ఒకే ఒక్క గ్లాసు ఉంది. నాకు అతిధులు ఎవరూ రారు. 357 00:25:59,600 --> 00:26:00,518 బెన్… 358 00:26:03,104 --> 00:26:05,730 ఇదిగో ఇంకొకటి ఉంది. కానీ ఇది వాడినది. 359 00:26:05,731 --> 00:26:07,566 నేను అందులో తాగుతాను. 360 00:26:24,583 --> 00:26:26,294 కూర్చో. సౌకర్యవంతంగా ఉండు. 361 00:26:29,880 --> 00:26:30,798 అయితే, ఇక్కడున్నాం. 362 00:26:31,215 --> 00:26:32,300 ఇక్కడున్నాం. 363 00:26:34,760 --> 00:26:35,678 ఇప్పుడు నీ వంతు. 364 00:26:36,929 --> 00:26:38,055 ఎందుకో చెప్పు. 365 00:26:39,640 --> 00:26:41,392 అవును. నా వంతు. 366 00:26:42,226 --> 00:26:43,227 నా వంతు. 367 00:26:48,149 --> 00:26:49,483 ఒక అమ్మాయి ఉండేది. 368 00:26:50,651 --> 00:26:54,113 చాలా తెలివైన, సరదా అమ్మాయి. 369 00:26:55,781 --> 00:26:56,991 ఆమె గురించి చెప్తావా? 370 00:27:02,830 --> 00:27:05,374 ఆమె పేరు రూబీ ఇంకా మేము… 371 00:27:07,293 --> 00:27:08,461 సంతోషంగా ఉండేవాళ్లం. 372 00:27:24,727 --> 00:27:27,979 నేను ఒక ఇన్వెస్టిగేషన్ పని చేసాను, ఒక చెత్త భర్త కేసు. 373 00:27:27,980 --> 00:27:31,733 దానికి అతను ఐదేళ్ళు జైలు శిక్ష అనుభవించాడు, 374 00:27:31,734 --> 00:27:35,112 ఇ౦కా అతను ఒకే ఒక్క విషయం గురించి ఆలోచిస్తూ దాన్ని భరించాడు. 375 00:27:35,988 --> 00:27:37,073 ప్రతీకారం. 376 00:27:40,201 --> 00:27:43,537 తనకు ఎలా తెలిసిందో నాకు ఇప్పటికీ తెలియదు, రూబీ అంటే నాకు ఇష్టమని తెలుసుకుని, 377 00:27:44,205 --> 00:27:45,873 అతను ఆమెను చంపేశాడు. 378 00:27:49,043 --> 00:27:52,880 ఆ రోజు రాత్రి ఆమెను డిన్నర్‌కు తీసుకువెళదామని అనుకున్నాను. 379 00:27:57,093 --> 00:27:59,010 వాస్తవానికి, మేము డిన్నర్‌కు వెళ్లలేకపోయాం 380 00:27:59,011 --> 00:28:05,558 ఎందుకంటే ఆమె ప్రమాదంలో ఉందని తెలుసుకోలేనంతగా ఊరు అవతల 381 00:28:05,559 --> 00:28:06,894 ఒక బారులో తాగుతూ ఉన్నాను. 382 00:28:08,187 --> 00:28:09,355 అక్కడకు ఆలస్యంగా వెళ్లాను. 383 00:28:29,083 --> 00:28:31,668 నన్ను గాయపరచడానికి ఆమెను చంపాడు. 384 00:28:31,669 --> 00:28:35,923 అతను ఆమెను చంపాడు, కానీ నా వలనే ఆమె చనిపోయింది. 385 00:28:41,595 --> 00:28:44,723 రూబీ నన్ను కలిసుండకపోతే, ఆమె చనిపోయేది కాదు. 386 00:28:47,768 --> 00:28:48,769 అందుకే… 387 00:28:50,688 --> 00:28:53,356 ఆమెను కాపాడలేక పోయినందుకు పరిహారంగా నువ్వు నన్ను కాపాడావు. 388 00:28:53,357 --> 00:28:54,817 దానికి పరిహారం అనేది లేదు. 389 00:28:55,734 --> 00:28:57,945 నాకు ఇంకా ఎక్కువ బాధ ఉండకూడదని అలా చేసాను. 390 00:29:01,740 --> 00:29:03,116 అయితే ఇప్పుడు నీకు ఎలా ఉంది? 391 00:29:03,117 --> 00:29:04,493 నాకు ఎలా ఉందా? 392 00:29:10,458 --> 00:29:11,542 ఒంటరిగా. 393 00:29:15,838 --> 00:29:16,881 అది… 394 00:29:18,674 --> 00:29:20,759 మనం కలిసి ఒంటరిగా ఉండవచ్చు. 395 00:29:33,522 --> 00:29:36,609 - క్షమించు. - అయ్యో. చూడు… 396 00:29:37,651 --> 00:29:40,029 లానీ, "హెచ్" ఎవరు? 397 00:29:44,325 --> 00:29:45,367 హెలెన్. 398 00:29:46,160 --> 00:29:47,453 మా అమ్మ. 399 00:29:48,871 --> 00:29:50,206 నీకు బాగా ఇష్టం అనిపిస్తుంది. 400 00:29:51,707 --> 00:29:53,501 మీ మిగతా కుటుంబం సంగతేంటి? 401 00:29:56,629 --> 00:29:57,630 కేవలం అమ్మ మాత్రమే. 402 00:29:59,465 --> 00:30:00,841 యుద్ధం తర్వాత… 403 00:30:02,510 --> 00:30:04,261 నన్ను భరించడం అంత సులభంగా ఉండేది కాదు. 404 00:30:06,263 --> 00:30:08,057 అవును, సాధారణ జీవితం గడపడం కష్టం. 405 00:30:09,183 --> 00:30:10,975 నా ముగ్గురు సోదరులు సైనికులే. 406 00:30:10,976 --> 00:30:12,770 అవును, నా ఇద్దరు సోదరులు కూడా. 407 00:30:13,479 --> 00:30:15,481 పెద్దవాడైన జాక్, ఒక యుద్ధ ఖైదీ. 408 00:30:16,982 --> 00:30:17,983 అవునా? 409 00:30:20,110 --> 00:30:21,194 ఎక్కడ బంధించబడ్డాడు? 410 00:30:21,195 --> 00:30:22,363 ఫ్రాంక్‌ఫర్ట్. 411 00:30:24,156 --> 00:30:27,284 అవును, ఆ తర్వాత తను మామూలు మనిషి కావడానికి అతనికి చాలా సమయం పట్టింది. 412 00:30:32,206 --> 00:30:33,707 జర్మన్లు నన్ను కూడా పట్టుకున్నారు. 413 00:30:44,593 --> 00:30:45,636 అయ్యో. 414 00:30:46,929 --> 00:30:48,180 క్షమించు, నేను… 415 00:30:52,226 --> 00:30:53,978 వాళ్లు మీ అందరికీ ఏదో చేసారు, అవునా? 416 00:31:15,332 --> 00:31:17,750 సిల్వర్మేన్! నిన్ను కలవడం సంతోషం. 417 00:31:17,751 --> 00:31:19,669 నీకు నా భార్య తెలుసు. 418 00:31:19,670 --> 00:31:22,798 బంగారం, నువ్వు ఇంకా ఫిలిస్ వెళ్లి మేకప్ సరి చేసుకుంటారా? 419 00:31:23,882 --> 00:31:25,134 నోరు మూసుకో, ఆల్ఫ్రెడ్. 420 00:31:25,843 --> 00:31:27,344 - పద, ఫిలిస్. - పర్లేదు. 421 00:31:28,929 --> 00:31:30,931 చీఫ్, ఇవాళ లంచ్‌లో నిన్ను మిస్ అయ్యాను. 422 00:31:32,433 --> 00:31:34,767 డిన్నర్ కోసం కడుపు ఖాళీగా ఉంచుకుని ఉంటావు. 423 00:31:34,768 --> 00:31:36,102 ఎలా ఉన్నావు? 424 00:31:36,103 --> 00:31:38,188 చూడడానికి బాగున్నావు. ఆరోగ్యం ఎలా ఉంది? 425 00:31:39,398 --> 00:31:41,066 ఎప్పటిలాగే బ్రహ్మాండంగా ఉంది, మిత్రమా. 426 00:31:42,568 --> 00:31:43,694 నువ్వు ఎలా ఉన్నావు? 427 00:31:45,029 --> 00:31:48,031 బ్లడ్ ప్రెషర్ కొంచెం ఎక్కువగా ఉంది. ఎన్నికల వలన, తెలుసుగా? 428 00:31:48,032 --> 00:31:51,284 నాకు తెలుసు, నిన్ను ఆ సీటులో కూర్చోబెట్టింది నేనే కదా. 429 00:31:51,285 --> 00:31:54,120 నేను అది కోల్పోబోతున్నాను. 430 00:31:54,121 --> 00:31:55,705 అది ఎవరి పొరపాటు? 431 00:31:55,706 --> 00:31:58,374 నీకు మొత్తం జాబితా కావాలా లేక ముఖ్యాంశాలు సరిపోతాయా? 432 00:31:58,375 --> 00:32:00,668 అది నీ తలరాత అనుకుందాం. 433 00:32:00,669 --> 00:32:02,170 ఇప్పుడు ఏంటి? 434 00:32:02,171 --> 00:32:05,215 నువ్వు ఇంకొకడిని నా సీటులో కూర్చోపెడితే నేను మౌనంగా ఉండిపోవాలా? 435 00:32:06,800 --> 00:32:12,264 చాలా దూరం వెళ్ళే సాహసం చేసే వారు మాత్రమే ఎంత దూరం వెళ్ళగలమో తెలుసుకుంటారు. 436 00:32:12,848 --> 00:32:15,683 అలా అయితే, ఆ దూరాన్ని నీకు సంతోషంగా చూపిస్తాను. 437 00:32:15,684 --> 00:32:17,352 మీరు మాట్లాడుకోండి. 438 00:32:17,353 --> 00:32:18,437 - కూర్చో. - కూర్చో. 439 00:32:20,522 --> 00:32:22,815 ఇది నేను మద్య నిషేధం అంతం చేస్తాను అన్న దాని గురించా? 440 00:32:22,816 --> 00:32:25,610 ఎందుకంటే నేను కేవలం జనం కోరుకున్నది ఇస్తున్నాను. 441 00:32:25,611 --> 00:32:27,404 మారిస్, నువ్వు ప్రత్యేకం అనుకుంటున్నావా? 442 00:32:28,405 --> 00:32:32,575 ప్రతి నాలుగేళ్ళకు, ఆ కుర్చీలో ఎవరు కూర్చోవాలో నేను నిర్ణయిస్తాను. 443 00:32:32,576 --> 00:32:34,160 ఈ సారి, అది హడ్సన్ వంతు. 444 00:32:34,161 --> 00:32:37,789 తరువాత, ఇంకొక వెధవ. 445 00:32:37,790 --> 00:32:41,627 స్పష్టంగా ఈ వెధవ ఆడగల ఆట ఇంకా మిగిలి ఉంది. 446 00:32:42,378 --> 00:32:45,296 చీఫ్‌తో పాటు నేను భోజనం ఎందుకు చేస్తున్నాను అనుకున్నావు? 447 00:32:45,297 --> 00:32:47,800 చూడండి, మనం అందరం ఏదో ఒక అంగీకారానికి… 448 00:32:48,926 --> 00:32:52,638 నీకు ఇంతకాలం బాగానే జరిగింది. అది ఏదో రోజు ముగిసి పోవలసిందే. 449 00:32:54,848 --> 00:32:56,433 నీకు అలా అనిపిస్తుందా? 450 00:32:58,102 --> 00:32:59,561 నేను ఎంత తెలివితక్కువవాడిని. 451 00:33:00,938 --> 00:33:02,939 నేను నా మనిషిని పరిచయం లేదు. 452 00:33:02,940 --> 00:33:05,859 ఫ్లింట్, మేయర్‌కు హలో చెప్పు. 453 00:33:15,244 --> 00:33:18,621 పర్లేదు, ఎవరూ కంగారు పడకండి. మేమంతా మిత్రులమే. 454 00:33:18,622 --> 00:33:19,998 పర్లేదు. 455 00:33:22,793 --> 00:33:24,628 నేను పోటీ నుండి విరమించుకోను. 456 00:33:26,255 --> 00:33:27,464 సరే కానివ్వు. 457 00:33:29,258 --> 00:33:31,969 నీకు ధైర్యం ఉంది, మారిస్. అది ఒప్పుకుంటాను. 458 00:33:34,221 --> 00:33:35,764 బలమైన వాడు బ్రతుకుతాడు. 459 00:33:41,520 --> 00:33:42,938 తరువాత ఏంటి, బాస్? 460 00:33:43,981 --> 00:33:46,607 తను ఏదైతే కోరుకున్నాడో, అది మనం ఇద్దాం. 461 00:33:46,608 --> 00:33:47,609 సరే. 462 00:33:53,407 --> 00:33:57,536 నువ్వు స్టేషన్‌కు వెళ్లినప్పుడు, ఎక్కడకు వెళ్లబోయావు? 463 00:33:58,412 --> 00:33:59,455 ఏదో ఒక చోటుకు. 464 00:34:00,748 --> 00:34:01,956 దూరంగా. 465 00:34:01,957 --> 00:34:04,501 కానీ ఒక చోటును ఎంచుకునే అవకాశం ఉంటే, అది ఏది? 466 00:34:05,961 --> 00:34:07,212 శాంటోరిని. 467 00:34:08,672 --> 00:34:12,133 అది ఒక గ్రీకు ద్వీపం నల్ల ఇసుక బీచ్‌లు 468 00:34:12,134 --> 00:34:14,218 మరియు విచిత్రమైన చిన్న పట్టణాలు, 469 00:34:14,219 --> 00:34:19,391 తినడం, తాగడం ఇంకా సూర్యాస్తమయం చూడటం తప్ప చేయడానికి ఏమీ ఉండదు. 470 00:34:21,059 --> 00:34:23,187 అది వినడానికే బోర్ కొడుతుంది. 471 00:34:24,980 --> 00:34:26,690 కానీ సరైన తోడు ఉంటే… 472 00:34:28,066 --> 00:34:29,443 సరైన తోడా? 473 00:34:40,078 --> 00:34:41,330 నన్ను క్షమించు. 474 00:34:41,747 --> 00:34:43,081 లేదు, అవసరం లేదు. 475 00:34:44,458 --> 00:34:46,168 నేను ఇది ఊహించలేదు. 476 00:34:47,336 --> 00:34:48,504 నేను ఊహించాను. 477 00:34:50,589 --> 00:34:52,924 మీ కార్యక్రమానికి అంతరాయం, ఒక నగరవ్యాప్త హెచ్చరిక. 478 00:34:52,925 --> 00:34:54,091 మాకు ఒక నివేదిక వస్తోంది. 479 00:34:54,092 --> 00:34:56,303 ప్రజలను భయటకు రావద్దని అధికారులు కోరారు. ఈ సమయంలో… 480 00:34:56,804 --> 00:34:58,971 - ఆగు. - …అతీంద్రియ శక్తుల ఉన్న ఒక రాక్షసుడు 481 00:34:58,972 --> 00:35:00,681 డైమండ్ డిస్ట్రిక్ట్‌ను భయపెడుతున్నాడు. 482 00:35:00,682 --> 00:35:02,183 - దయచేసి బయటకు రాకండి… - అది ఫ్లింట్. 483 00:35:02,184 --> 00:35:03,601 …పరిస్థితి అదుపులోకి తెచ్చే… 484 00:35:03,602 --> 00:35:05,937 - చెప్పింది విన్నావా? ఫ్లింట్ అయి ఉంటాడు. - జరుగుతున్నవి మీకు 485 00:35:05,938 --> 00:35:07,480 తెలుపుతాం, మీరు వింటున్న కార్యక్రమ… 486 00:35:07,481 --> 00:35:10,441 సరే, నాకు వినబడింది. నా నుండి ఏమి ఆశిస్తున్నావో నాకు అర్ధం కావడం లేదు. 487 00:35:10,442 --> 00:35:12,318 మేము చివరగా మాట్లాడుకున్నప్పుడు బాధలో ఉన్నాడు. 488 00:35:12,319 --> 00:35:13,403 పదా! 489 00:35:14,196 --> 00:35:15,905 తనకు సహాయపడాలనుకుంటున్నాను! 490 00:35:15,906 --> 00:35:17,616 సరే, అయితే వెళ్లు. 491 00:35:19,493 --> 00:35:21,744 అతను నాకు ఎలాగో, రూబీ నీకు అలా అని, 492 00:35:21,745 --> 00:35:23,746 మనం ఇదంతా పంచుకున్న తర్వాత, 493 00:35:23,747 --> 00:35:25,749 ఇదంతా తెలిసి కూడా ఏమీ చేయకుండా కూర్చుంటావా? 494 00:35:29,628 --> 00:35:31,213 నువ్వు నిజంగా పిరికి వాడివి. 495 00:35:42,975 --> 00:35:46,435 నాకు తెలిసింది ఏంటంటే అది ఒకసారి మొదలైతే, అది వేగంగా తీవ్రమవుతుంది. 496 00:35:46,436 --> 00:35:48,437 అది తిరిగి తగ్గడం అనేది ఉండదు. 497 00:35:48,438 --> 00:35:50,481 మీరు దాని గురించి డాక్టర్ ఫేబర్‌తో మాట్లాడాలి. 498 00:35:50,482 --> 00:35:53,527 ఏమి జరుగుతుందో నాకంటే బాగా ఆమె మీకు వివరించగలదు. 499 00:35:55,487 --> 00:35:56,363 రాబీ. 500 00:35:57,239 --> 00:35:58,406 - నేనా? - అవును. 501 00:35:58,407 --> 00:35:59,533 సరే. 502 00:36:02,369 --> 00:36:04,036 - రెయిలీ ఇన్వెస్టిగేషన్స్. - ఇది నేనే. 503 00:36:04,037 --> 00:36:06,414 వివరాలు చెప్పే సమయం లేదు. నీ కెమెరా తీసుకుని 504 00:36:06,415 --> 00:36:08,792 వెంటనే డైమండ్ డిస్ట్రిక్ట్‌కు రా. 505 00:36:29,396 --> 00:36:31,273 ఫ్లింట్, ఆగు! 506 00:36:34,484 --> 00:36:36,694 నేను… నువ్వు ఇంకెవరో అనుకున్నాను. 507 00:36:36,695 --> 00:36:39,114 నువ్వు ఎవరో నాకు బాగా తెలుసు. 508 00:36:40,282 --> 00:36:42,408 - అది నేను అనుకుంటున్న వ్యక్తేనా? - ద స్పైడర్! 509 00:36:42,409 --> 00:36:43,659 అది ద స్పైడర్ ఏనా? 510 00:36:43,660 --> 00:36:46,371 హే, నువ్వు చనిపోయావు అనుకున్నాను. ఇక్కడ ఏమి చేస్తున్నా… 511 00:36:47,706 --> 00:36:48,665 అయ్య బాబోయ్! 512 00:36:49,541 --> 00:36:50,583 నన్ను ఆపేందుకు వచ్చావు. 513 00:36:50,584 --> 00:36:52,752 - కాదు, నేను చెప్పానుగా… - బాబోయ్! 514 00:36:52,753 --> 00:36:55,838 నేను ఇంకా స్పైడర్ ఆరవ ఎవెన్యూలో పోరాడటం, ఎవరు ఊహించారు? 515 00:36:55,839 --> 00:36:57,883 - ఏంటి? - అది పోస్టరులో వేయాలి. 516 00:37:00,344 --> 00:37:01,178 ఇంకొకడు. 517 00:37:13,273 --> 00:37:14,274 ఇంకా బ్రతికే ఉన్నాడు. 518 00:37:15,817 --> 00:37:17,194 కొన ఊపిరితో. 519 00:37:22,240 --> 00:37:25,035 ఇప్పుడు, ప్రధాన ప్రదర్శన… 520 00:37:38,924 --> 00:37:41,634 అయ్య బాబోయ్! మీరు అది చూశారా? 521 00:37:41,635 --> 00:37:43,678 వీడు ఎవరు? 522 00:37:43,679 --> 00:37:45,513 నమ్మశక్యంగా లేదు. 523 00:37:45,514 --> 00:37:47,975 అవకాశమే లేదు, స్పైడర్. నీకు ఇంకా కావాలా? 524 00:37:52,854 --> 00:37:54,647 కానివ్వు, రా. తిరిగి పోరాడు. 525 00:37:54,648 --> 00:37:56,649 నీ పని నువ్వు చేయి! నగరాన్ని కాపాడు. 526 00:37:56,650 --> 00:37:59,860 - సిల్వర్మేన్‌ను ఆపు. - నువ్వు అనేది నిన్ను కాపాడమని. 527 00:37:59,861 --> 00:38:02,947 సర్, ఆ రాక్షసులలో ఒకడు డైమండ్ డిస్ట్రిక్ట్‌ను నాశనం చేస్తున్నాడు. 528 00:38:02,948 --> 00:38:05,408 దేవుడా, సిల్వర్మేన్ సమయం వృధా చేయడం లేదు. 529 00:38:05,409 --> 00:38:08,120 - స్పైడర్ అక్కడకు వచ్చాడు. - స్పైడర్ వచ్చాడా? 530 00:38:12,207 --> 00:38:13,959 అతను రిటైర్మెంట్ నుండి వచ్చి ఉండకూడదు. 531 00:38:17,129 --> 00:38:18,630 ఆగు. మనం మాట్లాడుకోవచ్చా? 532 00:38:23,010 --> 00:38:24,011 నాకు అలా అనిపించడం లేదు. 533 00:38:25,012 --> 00:38:26,430 తనలో ఇంకా సత్తా ఉన్నట్లుంది. 534 00:38:29,391 --> 00:38:30,434 కానివ్వు! 535 00:38:52,039 --> 00:38:53,040 వెళ్లిపో. 536 00:39:30,494 --> 00:39:31,661 అది! 537 00:39:33,497 --> 00:39:35,582 తెలివి చూపావు, స్పైడర్. 538 00:39:36,541 --> 00:39:38,752 కానీ నేను బలం పుంజుకున్నాను. 539 00:39:40,754 --> 00:39:41,880 ప్రస్తుతానికి. 540 00:39:42,839 --> 00:39:44,341 ద స్పైడర్! తిరిగొచ్చాడు! 541 00:39:45,258 --> 00:39:46,884 నువ్వు ఏమీ చేయలేవా? 542 00:39:46,885 --> 00:39:48,845 నేను న్యూయార్క్ నగర మేయర్‌ను. 543 00:39:51,848 --> 00:39:52,933 ఇప్పుడు సంతోషమా? 544 00:39:53,975 --> 00:39:55,769 ఆగండి! సర్? 545 00:40:00,941 --> 00:40:01,983 రా, చూసుకుందాం… 546 00:40:07,823 --> 00:40:09,657 అంతే, కొనసాగించు. 547 00:40:09,658 --> 00:40:11,326 నీకు ఇంకా కావాలా, బాబు? 548 00:40:11,618 --> 00:40:13,286 కావలసినంత ఇస్తాను. 549 00:40:14,746 --> 00:40:15,997 అయితే రా మరి. 550 00:40:16,540 --> 00:40:17,457 నన్ను తాకలేదు. 551 00:40:20,043 --> 00:40:21,169 తగల లేదు! 552 00:40:29,761 --> 00:40:32,054 నీ కరెంటు తగ్గుతుంది, బాబు. 553 00:40:32,055 --> 00:40:33,848 నీకు ఇచ్చింది సరిపోలేదా? 554 00:40:33,849 --> 00:40:35,142 అది ఏమాత్రం సరిపోదు. 555 00:40:42,315 --> 00:40:43,483 అది లేపడంలో సహాయం కావాలా? 556 00:40:45,652 --> 00:40:46,695 వాడి అంతు చూడు, స్పైడర్. 557 00:40:50,907 --> 00:40:53,075 చాశావా? తనలో ఇంకా సత్తా ఉంది. 558 00:40:53,076 --> 00:40:55,245 అవును, నేను అదే చెప్పాను. 559 00:41:05,714 --> 00:41:07,756 - ఇదిగో. - ఆగు. నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? 560 00:41:07,757 --> 00:41:08,966 మెల్లగా, జాగ్రత్తగా. 561 00:41:08,967 --> 00:41:10,635 వెనక్కు వెళ్లండి. 562 00:41:11,344 --> 00:41:13,221 అతనిని రానివ్వండి. రానివ్వండి. 563 00:41:13,972 --> 00:41:16,473 - బాబోయ్! - బాగా చేసావు, స్పైడర్! 564 00:41:16,474 --> 00:41:17,558 ఏమి జరుగుతుంది? 565 00:41:17,559 --> 00:41:19,144 కెమెరా వైపు చూసి నవ్వు. 566 00:41:19,728 --> 00:41:22,105 రాబీ, వద్దు, వద్దు, వద్దు. 567 00:41:22,939 --> 00:41:24,440 ఇంక చాలు. నా చేయి వదులు. 568 00:41:24,441 --> 00:41:25,734 నేను ఒక ప్రకటన చేస్తున్నాను! 569 00:41:26,568 --> 00:41:28,611 నేను ఇంకా స్పైడర్ జట్టు కట్టాం… 570 00:41:28,612 --> 00:41:32,073 - జట్టు కాదు, జట్టు కాదు. - …ఈ నగరాన్ని కాపాడేందుకు! 571 00:41:36,286 --> 00:41:37,536 అతను తిరిగి వచ్చాడు! 572 00:41:37,537 --> 00:41:39,372 లేదు! తిరిగి రాలేదు! తిరిగి రాలేదు! 573 00:41:41,917 --> 00:41:43,918 చూడు, ఇంకొకరు. మరొక ఫోటో. మరొకటి. 574 00:41:43,919 --> 00:41:45,127 ఇంక చాలు, థాంక్స్. 575 00:41:45,128 --> 00:41:46,588 - చాలు. - అంతే, స్పైడర్! 576 00:42:20,705 --> 00:42:21,790 వెళ్లిపోండి. 577 00:42:43,186 --> 00:42:45,854 - ఓహ్. - నీకు కూడా, "ఓహ్." 578 00:42:45,855 --> 00:42:47,983 లోపలికి రా. నీ ఇల్లే అనుకో. 579 00:43:02,414 --> 00:43:03,415 అంతా బాగానే ఉందా? 580 00:43:07,836 --> 00:43:11,756 - ఏమి జరిగిందో తెలుసుకోవా? - ఫ్లింట్ ఎలా ఉన్నాడు? ఏమీ కాలేదుగా? 581 00:43:12,465 --> 00:43:13,508 అది అతను కాదు. 582 00:43:15,051 --> 00:43:16,094 నీ మొహానికి ఏమైంది? 583 00:43:17,262 --> 00:43:19,723 నాకు… తలుపు తగిలింది. 584 00:43:20,348 --> 00:43:21,558 ఎన్ని సార్లు? 585 00:43:28,565 --> 00:43:29,816 నాకు ఒక్క విషయం చెప్పు. 586 00:43:31,568 --> 00:43:33,319 - నేను అనుకునేది నిజమేనా? - అవును అనుకుంటాను. 587 00:43:33,320 --> 00:43:36,239 నిజానికి నువ్వు ఏమంటున్నావో నాకు తెలియదు. 588 00:44:04,559 --> 00:44:07,228 నిన్ను కలవడం బాగుంది, మిస్టర్ స్పైడర్. 589 00:46:21,779 --> 00:46:23,864 ఉపశీర్షికలు అనువదించినది సందీప్ చుండి 590 00:46:23,865 --> 00:46:25,867 క్రియేటివ్ సూపర్‌వైజర్ నిశాంతి ఈవని