1 00:00:06,006 --> 00:00:08,551 ఇంతకముందు "స్పైడర్-న్వా"లో 2 00:00:09,051 --> 00:00:12,345 సిల్వర్మేన్. 30 సంవత్సరాలుగా వ్యవస్థీకృత నేరాలకు బాధ్యడు. 3 00:00:12,346 --> 00:00:15,181 మొన్న రాత్రి ఎవరో అతని భవనాన్ని తగలబెట్టారు. 4 00:00:15,182 --> 00:00:16,099 ఆడిసన్! 5 00:00:16,100 --> 00:00:18,685 నువ్వు నన్ను అనుసరిస్తే, అది నువ్వు ఊహించినట్లు ముగియదు. 6 00:00:18,686 --> 00:00:20,688 ఇతనికి సూపర్ పవర్స్ ఉన్నాయా, నీలాగే? 7 00:00:22,690 --> 00:00:24,607 నాకొక సహాయం చేయి, దీనిని వెంటనే ప్రింట్ చేయకు. 8 00:00:24,608 --> 00:00:26,901 తన చావు తాను కొని తెచ్చుకునే లోపు డోనెగల్‌ను హెచ్చరించాలి. 9 00:00:26,902 --> 00:00:28,361 ఇక చాలు. 10 00:00:28,362 --> 00:00:29,863 ఇది పూర్తిగా అదుపు తప్పిపోతు౦ది. 11 00:00:29,864 --> 00:00:31,906 ప్రజలకు ఒక హీరో అవసరం ఉంది. 12 00:00:31,907 --> 00:00:33,491 ఎవరో ఒకరు దొరకాలని ఆశిస్తున్నాను. 13 00:00:33,492 --> 00:00:35,202 రూబీ ఏమనుకుంటుందా అని ఆలోచిస్తున్నాను. 14 00:00:36,328 --> 00:00:37,747 నేను ఇప్పుడు ఆ వ్యక్తిని కాదు. 15 00:00:38,664 --> 00:00:40,373 ఈమె ఎవరో నీకు ఏమైనా తెలుసా? 16 00:00:40,374 --> 00:00:43,084 ఆమె కాట్ హార్డీ. ద ఆల్కోవ్‌లో ప్రధాన ఆకర్షణ ఈమెనే. 17 00:00:43,085 --> 00:00:44,586 మాట్లాడుకునేందుకు వేరే చోటు ఉందా? 18 00:00:44,587 --> 00:00:45,712 - ఇది వ్యాపారం. - ఫ్లింట్? 19 00:00:45,713 --> 00:00:47,923 నాకు మనుషులను బాధపెట్టడం ఇష్టం ఉండదు. 20 00:00:53,220 --> 00:00:55,180 - అతన్ని ఏమీ చేయకు. - ఇదంతా ఏంటి? 21 00:00:55,181 --> 00:00:56,973 మమ్మల్ని వదిలేయి, ప్లీజ్. 22 00:00:56,974 --> 00:00:59,893 ఎవరైనా వారు ఏమిటో నీకు చెప్పినప్పుడు, నువ్వు వినాలి. 23 00:00:59,894 --> 00:01:01,479 - అయితే ఇతను ఏంటి? - రిటైర్ అయ్యాడు. 24 00:01:02,605 --> 00:01:04,064 నేను తనకు పని ఇద్దామని వచ్చాను. 25 00:01:04,648 --> 00:01:06,984 రాత్రి నువ్వు కలిసిన నా మిత్రుడు ఫ్లింట్, కనిపించడం లేదు. 26 00:01:34,220 --> 00:01:35,929 ఫ్లింట్ నీ బాడీగార్డ్ అని చెప్పావు. 27 00:01:35,930 --> 00:01:40,016 అవును. అతను నన్ను కాపాడతాడు, నమ్మకస్థుడు. అలాంటి వాళ్లు ఈ రోజుల్లో అరుదు. 28 00:01:40,017 --> 00:01:42,853 అది నిజం. నా భర్త అందంగా ఉంటాడని నేను తనను పెళ్లి చేసుకోలేదు. 29 00:01:43,896 --> 00:01:45,980 ఇంకా ఏమి తెలుసు? అతనికి కుటుంబం, స్నేహితులు ఉన్నారా? 30 00:01:45,981 --> 00:01:48,234 అతని వ్యక్తిగత జీవితం గురించి నాకు ఏమీ తెలియదు. 31 00:01:48,734 --> 00:01:49,693 నాకు అతని అడ్రస్ తెలుసు. 32 00:01:50,861 --> 00:01:53,989 అతను ఇసుక రాక్షసుడిగా మారడం గురించి మనం మాట్లాడుకుందామా? 33 00:01:55,908 --> 00:01:57,076 నాకేమి చెప్పినా, తనకు తెలియాలి. 34 00:01:58,494 --> 00:02:00,453 ఇది ఆరు నెలల క్రితం మొదలైంది. 35 00:02:00,454 --> 00:02:04,250 మొదట నెమ్మదిగా, కానీ ఈ మధ్య బాగా పెరిగింది. 36 00:02:05,042 --> 00:02:07,252 అది జరిగినప్పుడు అతనికి అది గుర్తుండదా? 37 00:02:07,253 --> 00:02:08,254 అతనికి అంతా గుర్తుంటుంది, 38 00:02:08,838 --> 00:02:11,131 అతని తలకు ఇనుప దూలం తగిలితే తప్ప. 39 00:02:12,091 --> 00:02:15,802 అంతేనా? అతను ఇసుకలా మారిపోయాడు. అది ఇసుకే, కదా? 40 00:02:15,803 --> 00:02:17,554 ఇది పెద్ద విషయంలా ఉంది. 41 00:02:17,555 --> 00:02:20,223 అయితే, ఇలా ఎందుకు జరుగుతుందో నీకేమైనా తెలుసా? 42 00:02:20,224 --> 00:02:21,933 నువ్వు ఇచ్చిన సమాచారం సరిపోదు. 43 00:02:21,934 --> 00:02:23,727 నీకు డబ్బు ఇస్తుంది అ౦దుకేగా? 44 00:02:24,311 --> 00:02:26,730 నువ్వు ఒక పరిశోధకుడివి. పరిశోధించు. 45 00:02:28,274 --> 00:02:32,735 ఒక కళాకారుడు గాలితో పెయింట్ చేయలేడు. అతనికి కాన్వాస్, బ్రష్‌లు, పెయింట్ అవసరం. 46 00:02:32,736 --> 00:02:35,154 నేను ఏదైనా దాస్తున్నానని అనుకుంటున్నావా? 47 00:02:35,155 --> 00:02:37,782 - అవునని నేను అంటే? - అలా ఎందుకు అనిపించిందని అడుగుతాను. 48 00:02:37,783 --> 00:02:39,826 - జీవితకాలపు అనుభవం. - క్లయింట్లతోనా? 49 00:02:39,827 --> 00:02:41,745 మహిళలతో. 50 00:02:43,330 --> 00:02:46,792 ఈ ఆట సరదాగా ఉన్నప్పటికీ, నాకు వేరే పనులు ఉన్నాయి. 51 00:02:48,085 --> 00:02:49,670 మిస్టర్ రెయిలీ, పెయింటింగ్ మొదలుపెట్ట౦డి. 52 00:02:58,721 --> 00:03:01,849 - నీకు ఏమనిపిస్తుంది? - నువ్వు చన్నీటి స్నానం అవసరమని. 53 00:03:02,516 --> 00:03:03,767 నేను కూడా అదే అనుకు౦టున్నాను. 54 00:03:07,104 --> 00:03:09,231 కానీ నువ్వు అన్నది నిజం. ఆమె ఏదో దాస్తోంది. 55 00:03:09,857 --> 00:03:11,150 సరదాగా ఉండేవారంతా ఇంతే. 56 00:03:11,775 --> 00:03:14,819 నేను ఫ్లింట్ అపార్ట్‌మెంట్ వెతుకుతాను. నువ్వు అక్కడకు వెళ్తావా… 57 00:03:14,820 --> 00:03:16,280 క్రిమినల్ రికార్డ్స్ బ్యూరోకా? 58 00:03:16,947 --> 00:03:19,616 అవును. మనకు సరైన కేసు వచ్చి కొంత కాలమే అయింది, 59 00:03:19,617 --> 00:03:20,784 చాలా ఎక్కువ కాలం కాలేదు. 60 00:03:22,453 --> 00:03:24,371 హిల్‌హర్స్ట్ హోటల్ 61 00:03:27,166 --> 00:03:28,500 ద హిల్‌హర్స్ట్ హోటల్ 62 00:04:01,533 --> 00:04:04,286 రేపు పోర్టులో కొత్త సరఫరాదారుడిని కలవబోతున్నాను. 63 00:04:05,621 --> 00:04:06,455 కెనడా దేశస్థుడు. 64 00:04:07,247 --> 00:04:09,583 - ఆ విషయం నాకు చెప్పలేదు. - ఇప్పుడు చెప్తున్నాను. 65 00:04:11,085 --> 00:04:14,672 మిమ్మల్ని చంపాలనుకుంది ఎవరో తెలిసే వరకు మీరు బయటకు వెళ్లడం తెలివైన పని కాదు. 66 00:04:15,255 --> 00:04:16,423 నాకు నచ్చిన చోటుకి వెళ్తాను. 67 00:04:17,007 --> 00:04:18,174 మర్యాదపూర్వకంగా చెప్తున్నా, 68 00:04:18,175 --> 00:04:21,053 నా అందానికి లేదా నా స్వభావానికి మీరు జీతం ఇవ్వడం లేదు. 69 00:04:21,637 --> 00:04:24,973 నాకు జీతం ఇచ్చేది మిమ్మల్ని కాపాడడానికి, మీది చెడ్డ ఆలోచన అనిపిస్తుంది. 70 00:04:24,974 --> 00:04:28,394 మీరు చావడం నాకు మేలు చేస్తుందంటే, పదేళ్ల క్రితం నేనే మిమ్మల్ని చంపే వాడిని. 71 00:04:28,894 --> 00:04:31,479 కానీ నేను ఏమి చేయగలనో, ఏమి చేయలేనో నాకు తెలుసు, 72 00:04:31,480 --> 00:04:33,607 ఇంకా మీరు ప్రాణాలతో అధికారంలో ఉండటం నాకు అవసరం. 73 00:04:34,233 --> 00:04:36,193 కాబట్టి చాలా మర్యాదగా అడుగుతున్నాను, 74 00:04:36,819 --> 00:04:39,654 ముందు నన్ను పోర్టుకి వెళ్లనివ్వండి, అక్కడ అంతా సక్రమంగా ఉంటే, 75 00:04:39,655 --> 00:04:42,533 మీరు వచ్చి మీకు నచ్చినది చేసుకోండి. 76 00:04:44,201 --> 00:04:45,035 అయిపోయిందా? 77 00:04:48,580 --> 00:04:50,665 వాడు ఇంకా ప్రాణాలతో ఉండటం సమస్య కాదు. 78 00:04:50,666 --> 00:04:53,627 వాళ్లు నన్ను చంపగలము అనుకోవడమే సమస్య. 79 00:04:54,211 --> 00:04:58,215 స్పైడర్ మాయమైన రోజు నుండి, పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. 80 00:04:58,716 --> 00:05:02,761 బహుశా ఎవరో నేను మెతకబడ్డానని అనుకుని ఉంటారు. 81 00:05:03,637 --> 00:05:04,763 బహుశా వారిలో నువ్వూ ఒకడివేమో. 82 00:05:06,557 --> 00:05:08,392 నన్ను చంపగలము అనుకోవడంలో. 83 00:05:09,393 --> 00:05:13,354 ఆడిసన్‌లాగా నిప్పులా మారగలిగితే, అలా చేయగలిగే అవకాశం ఉంది. 84 00:05:13,355 --> 00:05:16,400 అలాంటి శక్తి మన ఆధీనంలో ఉండటం ఊహించు. 85 00:05:17,067 --> 00:05:20,611 ఇంతలోనే ఫ్లింట్ కనిపించకుండా పోయాడు. 86 00:05:20,612 --> 00:05:22,865 ఈ మధ్య కొంచెం వింతగా ప్రవర్తిస్తున్నాడు. 87 00:05:23,574 --> 00:05:25,659 ఒకవేళ, ఈ రెండిటికీ సంబంధం ఉంటే… 88 00:05:26,702 --> 00:05:27,661 ఫ్లింట్‌ను వెతుకు. 89 00:05:32,416 --> 00:05:34,084 మనవాళ్లకు ఆ డిటెక్టివ్ దొరికితే… 90 00:05:34,752 --> 00:05:35,586 రెయిలీ. 91 00:05:36,086 --> 00:05:37,421 …నేరుగా నా దగ్గరకు తీసుకురా. 92 00:06:54,164 --> 00:06:56,916 {\an8}మార్వెల్ కామిక్స్ ఆధారంగా 93 00:06:56,917 --> 00:07:01,046 "స్పైడర్-న్వా" 94 00:07:33,954 --> 00:07:35,163 కెచప్ 95 00:07:35,164 --> 00:07:35,998 బాగుంది. 96 00:07:47,843 --> 00:07:49,468 హాయ్, రాబీ రాబర్ట్సన్ మాట్లాడుతున్నాను. 97 00:07:49,469 --> 00:07:52,138 మిస్టర్ రాబర్ట్సన్, నేను మీకు ఎన్నిసార్లు చెప్పాలి? 98 00:07:52,139 --> 00:07:54,182 పోయిన మీ ఉద్యోగం మీకు తిరిగి రాదు. 99 00:07:54,183 --> 00:07:56,976 గెజెట్‌లో నా ఇంటర్వ్యూ వాల్టర్స్ చూశాడో లేదో నాకు తెలియదు, 100 00:07:56,977 --> 00:07:58,728 - కానీ నేను… అది… - మిస్టర్ రాబర్ట్సన్, 101 00:07:58,729 --> 00:08:02,356 - ఈ సంబాషణ వలన ఉపయోగం లేదు. - నేను కేవలం ఆయనను కలవాలి. 102 00:08:02,357 --> 00:08:04,609 - మిస్టర్ రాబర్ట్సన్, ప్లీజ్. - కానీ మీరు… 103 00:08:04,610 --> 00:08:06,777 - నాకు ఒక్క అవకాశం ఇచ్చి… - ఫోన్ పెట్టేస్తున్నాను. 104 00:08:06,778 --> 00:08:10,364 సంచలనాత్మకమైన విషయం ఒకటి దొరికింది! ఈ మధ్య కాలంలో అతిపెద్ద కథ. 105 00:08:10,365 --> 00:08:12,576 స్పైడర్ తర్వాత అంతటి పెద్ద కథ ఇది! 106 00:08:15,287 --> 00:08:18,248 నన్ను నమ్మండి, మీ సమయం వృధా కాదు. 107 00:08:21,752 --> 00:08:22,920 ఏమైనా చేయగలనేమో చూస్తాను. 108 00:08:25,589 --> 00:08:26,423 ధన్యవాదాలు. 109 00:08:27,507 --> 00:08:28,342 ధన్యవాదాలు. 110 00:08:31,094 --> 00:08:32,221 ఫ్లింట్ మార్కో? 111 00:08:32,888 --> 00:08:33,972 మీకు డెలివరీ వచ్చింది. 112 00:08:34,598 --> 00:08:35,641 లోపల ఎవరైనా ఉన్నారా? 113 00:09:13,262 --> 00:09:14,846 మూస్-అర్గోన్, ఫ్రాన్స్ 114 00:09:22,646 --> 00:09:23,689 ఫ్లింట్. 115 00:09:28,402 --> 00:09:29,236 ఆడిసన్! 116 00:09:33,365 --> 00:09:35,950 ఫ్లింట్? నేను విన్స్టన్‌ను. 117 00:09:35,951 --> 00:09:37,577 సిల్వర్మేన్ నీతో మాట్లాడాలన్నారు. 118 00:09:38,370 --> 00:09:39,454 నాకు తాళాలు ఇవ్వు. 119 00:09:52,801 --> 00:09:53,719 బెడ్‌రూమ్‌లో వెతుకు. 120 00:10:47,647 --> 00:10:48,648 ఇల్లు బాగుంది. 121 00:10:50,650 --> 00:10:52,611 అవును, నాకు ఇది ఖరీదైనదిలా ఉంది. 122 00:10:53,737 --> 00:10:55,530 ఎందుకో నాకు బాగా తెలుసు. 123 00:10:56,823 --> 00:10:58,867 - ఎందుకు? - వెళ్దాం పదా. 124 00:10:59,701 --> 00:11:01,744 ఎవరైనా కొత్త మహిళ పరిచయమైందా? 125 00:11:01,745 --> 00:11:04,039 అందుకేనా ఈ మధ్య పోకర్‌కు రావడం లేదు? 126 00:11:20,180 --> 00:11:21,973 జానెట్! చాలా రోజులైంది. 127 00:11:22,724 --> 00:11:24,600 తెలివి వచ్చి మానేసుంటావు అనుకున్నాను. 128 00:11:24,601 --> 00:11:28,063 లేదు, మానలేదు, హ్యాంక్. చెప్పడానికి చింతిస్తున్నా, ఇంకా తెలివితక్కువ దానినే. 129 00:11:30,190 --> 00:11:33,692 {\an8}ఇది నాకు బయట కనబడింది. ఇది ఎవరిదీ కాదనుకుంటున్నాను. 130 00:11:33,693 --> 00:11:35,362 బక్లీ బ్రదర్స్ డెలికాటెసెన్ 131 00:11:38,949 --> 00:11:40,950 నా భార్య నాతో ఇవి తినడం మాన్పించింది. 132 00:11:40,951 --> 00:11:45,122 - సరే, అలా అయితే… - హే! నువ్వేమి నా భార్యవు కావు. 133 00:11:47,207 --> 00:11:49,208 - పేరేంటి? - ఫ్లింట్ మార్కో. 134 00:11:49,209 --> 00:11:52,461 సరే, ఇప్పుడే వస్తాను. ఆ బ్యాగు పట్టుకునే ధైర్యం చేయకు. 135 00:11:52,462 --> 00:11:54,589 నేను అది తినకపోతే అది లంచం కాదు. 136 00:11:56,466 --> 00:11:58,175 జానెట్, నిన్ను చూడటం సంతోషం. 137 00:11:58,176 --> 00:11:59,636 హే, చార్లీ ఎలా ఉన్నావు? 138 00:12:03,056 --> 00:12:05,600 మన మిస్టర్ మార్కోకు పెద్ద రికార్డు ఉంది. 139 00:12:06,101 --> 00:12:09,353 బ్రూక్లిన్‌లో పెరిగాడు, కార్మిక వర్గం, ఎటువంటి అవకాశాలు లేకుండా తిరిగి వచ్చాడు. 140 00:12:09,354 --> 00:12:11,605 ముందు చిన్న నేరాలు, ఆ పై పెద్దవి. 141 00:12:11,606 --> 00:12:14,316 అరెస్టు, అరెస్టు, అరెస్టు. 142 00:12:14,317 --> 00:12:16,945 - ఇప్పుడు… - సిల్వర్మేన్‌కు పని చేస్తున్నాడు. 143 00:12:17,821 --> 00:12:20,157 నేను ఫ్లింట్ వద్ద ఉన్నప్పుడు ఆ విన్స్టన్ వచ్చాడు. 144 00:12:20,991 --> 00:12:23,326 - అల్మరాలో దాక్కున్నావా? - అల్మరాలో దాక్కున్నాను. 145 00:12:25,120 --> 00:12:28,205 "మూస్-అర్గోన్." నువ్వు అక్కడ యుద్ధంలో పాల్గొన్నావు కదా? 146 00:12:28,206 --> 00:12:30,791 అవును, ఆ యుద్ధంలో అది అతిపెద్ద పోరాటాలలో ఒకటి. 147 00:12:30,792 --> 00:12:32,293 అక్కడకు మేము పది లక్షల మంది వెళ్లాం. 148 00:12:32,294 --> 00:12:34,588 - ఆగు. ఇతను… - ఆడిసన్. 149 00:12:35,213 --> 00:12:39,383 - వాళ్లిద్దరూ కలిసి యుద్ధం చేసినట్లున్నారు. - కాట్ నీ నుంచి దాచింది అదేనా? 150 00:12:39,384 --> 00:12:42,386 ఫ్లింట్‌కు సూపర్ పవర్స్ ఉన్న మిత్రుడు ఉన్నాడని ఆమెకు తెలుసు. 151 00:12:42,387 --> 00:12:44,889 అవును. ఆ విషయం ఎందుకు దాస్తుందో నాకు అర్ధం కావడం లేదు. 152 00:12:44,890 --> 00:12:46,765 బహుశా నువ్వు కేసు తీసుకోవు అనుకుందేమో. 153 00:12:46,766 --> 00:12:48,268 అదైతే నిజమే. 154 00:12:53,773 --> 00:12:58,612 ఆల్కోవ్ 155 00:13:24,387 --> 00:13:27,516 - నేను అది ఎప్పుడూ వినలేదు. - వినే అవకాశం లేదు. 156 00:13:28,558 --> 00:13:29,518 ఇది నా సొంతది. 157 00:13:31,978 --> 00:13:34,064 ఇవాళ ఫ్లింట్ అపార్ట్‌మెంటుకు వెళ్లాను. 158 00:13:36,733 --> 00:13:37,817 దీని గురించి ఏమైనా తెలుసా? 159 00:13:38,360 --> 00:13:39,611 యుద్ధంలో పొల్గొన్నాడని తెలుసు. 160 00:13:40,695 --> 00:13:42,572 అతన్ని యువకుడిలా చూడటం వింతగా ఉంది. 161 00:13:43,114 --> 00:13:46,451 ఇతని సంగతి ఏంటి? కనిపిస్తున్నాడా? అక్కడున్న ఆ చిన్న వ్యక్తి? 162 00:13:46,993 --> 00:13:49,454 ద ఆల్కోవ్‌కు ఎప్పుడైనా వచ్చాడా, ఫ్లింట్‌ను కలిసేందుకు? 163 00:13:51,373 --> 00:13:52,457 అతనిని ఎప్పుడూ చూడలేదు. 164 00:13:53,833 --> 00:13:56,461 అతని పేరు… ఆడిసన్. 165 00:13:57,462 --> 00:13:59,297 సిల్వర్మేన్ భవనం తగలబెట్టింది ఇతనే. 166 00:14:00,257 --> 00:14:03,343 ఇతను ఇప్పుడు చనిపోయాడు. ఇతనిని కాల్చిన డిటెక్టివ్ కూడా చనిపోయాడు. 167 00:14:04,177 --> 00:14:05,011 ఏమని చెప్పను? 168 00:14:06,179 --> 00:14:07,681 ప్రపంచం ప్రమాదకరమైనది. 169 00:14:12,269 --> 00:14:15,187 - నువ్వు ఒత్తిడిలో శాంతంగా ఉన్నావు. - నేను ఒత్తిడిలో ఉన్నానని నాకు తెలియదు. 170 00:14:15,188 --> 00:14:18,482 - తను సిల్వర్మేన్ ఉద్యోగి అని చెప్పలేదు. - చెప్తే కేసు తీసుకునే వాడివా? 171 00:14:18,483 --> 00:14:21,152 - నాకు ఆశ్చర్యాలు నచ్చవు. - నీ పుట్టిన రోజుకి అది గుర్తుంచుకుంటాను. 172 00:14:25,240 --> 00:14:26,949 ఈ చోటు పత్రాలు నా పేరు మీద ఉంటాయి, 173 00:14:26,950 --> 00:14:29,244 కానీ దీని యజమాని సిల్వర్మేన్ అని అందరికీ తెలుసు. 174 00:14:29,953 --> 00:14:32,454 తన పెట్టుబడిని కాపాడుకునేందుకు ఫ్లింట్ ఒక మంచి అవకాశం. 175 00:14:32,455 --> 00:14:34,332 - నీ పైన పెట్టుబడి. - అవును. 176 00:14:35,792 --> 00:14:38,919 ఈ క్లబ్‌కు ఎంతమంది వస్తారనే దాని పై ఇది నిడుస్తుందో, నడవదో ఆధారపడి ఉంది. 177 00:14:38,920 --> 00:14:40,839 ఎందుకంటే నేను చేసేది వాళ్లకు నచ్చాలి. 178 00:14:44,217 --> 00:14:46,011 మిస్టర్ రెయిలీ, తెలుసుకోవాలనుకుంటున్నారా? 179 00:14:46,511 --> 00:14:48,178 ఏంటి? 180 00:14:48,179 --> 00:14:49,014 నేను ఏంటో. 181 00:14:49,723 --> 00:14:51,181 నీ దగ్గర నా నెంబర్ ఉన్నట్లుంది. 182 00:14:51,182 --> 00:14:53,309 ఇన్ని ఏళ్ళలో చాలా మ౦దివే తెలుసుకున్నా. 183 00:14:53,310 --> 00:14:55,604 ప్రత్రి అడ్డమైనవాడికి ఒకటు౦టు౦ది. 184 00:14:57,272 --> 00:14:58,314 ఆసక్తికరమైన వాడివి. 185 00:14:58,315 --> 00:14:59,733 అవునా? ఎలా? 186 00:15:00,358 --> 00:15:03,236 మనం ఇంతకముందు కలిసినప్పుడు నువ్వు పిరికోడివని చెప్పావు. 187 00:15:03,862 --> 00:15:05,989 కానీ నువ్వు కనిపించే దాని కంటే ధైర్యవంతుడివి. 188 00:15:06,948 --> 00:15:08,158 బాగా చెప్పావు. 189 00:15:09,034 --> 00:15:12,537 - అది సుస్పష్టం. - నేను పరిస్థితులకు తగట్టు ఉంటాను. 190 00:15:13,163 --> 00:15:17,333 చూడు, నాకు సిల్వర్మేన్‌తో వ్యాపారం ఉంది ఇంకా మిస్టర్ రెయిలీ, మీతో కూడా ఉంది. 191 00:15:17,334 --> 00:15:18,877 ఒకదానికి మరొకదానికి సంబంధం లేదు. 192 00:15:19,461 --> 00:15:22,339 నువ్వు తిరిగి ఇవ్వడానికి తెచ్చిన డబ్బును ఉంచుకోవడానికి చెప్పింది చాలా? 193 00:15:23,548 --> 00:15:24,758 లేక నిన్ను తప్పు అంచనా వేసానా? 194 00:15:25,467 --> 00:15:27,052 లేదు, నేను కేసు మీద పని చేస్తాను. 195 00:15:27,969 --> 00:15:29,095 ధైర్యవంతుడిని కావడం వలన కాదు. 196 00:15:30,221 --> 00:15:31,056 మరి ఎందుకు? 197 00:15:31,640 --> 00:15:33,807 ఒక గాయకుడికి అన్ని స్వరాలు తెలిసుండాలి. 198 00:15:33,808 --> 00:15:37,145 అలాగే ఒక డిటెక్టివ్‌కు అన్ని సమాధానాలు తెలిసుండాలి. 199 00:16:37,080 --> 00:16:37,914 ఇది… 200 00:16:39,541 --> 00:16:40,582 టాయ్ చి. 201 00:16:40,583 --> 00:16:42,292 అవును, ఇది టాయ్ చి. 202 00:16:42,293 --> 00:16:43,545 ఇది మంచిది. 203 00:16:44,045 --> 00:16:47,840 ఇది శ్వాస తీసుకోవడానికి ఇంకా మనశ్సాంతికి మంచిది. 204 00:16:47,841 --> 00:16:48,675 ఇది సిఫార్సు చేస్తా. 205 00:16:50,093 --> 00:16:52,761 నువ్వు ఏమి మాట్లాడుతున్నావో మాకు అర్థం కావడం లేదు. 206 00:16:52,762 --> 00:16:53,972 అలాగే మాకు అనవసరం కూడా. 207 00:17:02,230 --> 00:17:03,856 టోస్టర్ తోనా? నిజంగానా? 208 00:17:03,857 --> 00:17:05,859 దానిని అంత గట్టిగా విసరకుండా ఉండవలసింది. 209 00:17:16,161 --> 00:17:18,371 - పదా! - షికారుకి వెళ్దాం పదా. 210 00:17:27,547 --> 00:17:29,715 నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారో చెప్తారా? 211 00:17:29,716 --> 00:17:31,425 సిల్వర్మేన్ నిన్ను కలవాలన్నారు. 212 00:17:31,426 --> 00:17:33,635 అది అర్ధమైంది. ఎందుకని అడుగుతున్నాను. 213 00:17:33,636 --> 00:17:35,512 "ఎందుకు" అని మేమ అడగము. 214 00:17:35,513 --> 00:17:38,767 నువ్వు బాస్‌ను మోసం చేయాలని అనుకోకుండా ఉంటే ఇక్కడ ఉండే వాడివి కాదు. 215 00:17:39,267 --> 00:17:42,478 అది డోనెగల్. అతని స్కీముతో నాకు ఎలాంటి సంబంధం లేదు. 216 00:17:42,479 --> 00:17:44,146 అలా చేయద్దని చెప్పే ప్రయత్నం చేసాను. 217 00:17:44,147 --> 00:17:46,774 బాస్ కేవలం మాట్లాడాలి అన్నారు. 218 00:17:46,775 --> 00:17:50,444 మీ బాస్ ఇంటిని తగలబెట్టమని ఆడిసన్‌ను నియమించింది ఎవరో నాకు తెలియదు. 219 00:17:50,445 --> 00:17:51,987 నీకు ఏమీ తెలియదా? 220 00:17:51,988 --> 00:17:54,114 అస్సలు తెలియదు. కానీ అది కాసేపు పక్కన పెడదాం. 221 00:17:54,115 --> 00:17:57,493 - ఏంటంటే, నేను పెద్ద డిటెక్టివ్‌ను కాను. - అయితే నువ్వు కంగారు పడవలసిన పని లేదు. 222 00:17:57,494 --> 00:17:58,745 డోనెగల్ లాగానే, కదా? 223 00:17:59,370 --> 00:18:01,456 అవును, అచ్చం డోనెగల్ లాగానే. 224 00:18:01,956 --> 00:18:04,125 అలాగే, నీ ముక్కు విషయంలో క్షమించు. 225 00:18:04,709 --> 00:18:05,543 నా ముక్కా? 226 00:18:06,044 --> 00:18:06,878 అది అతను. 227 00:18:12,675 --> 00:18:13,885 వాడిని పట్టుకో! 228 00:18:21,309 --> 00:18:22,185 ఎటు వెళ్లాడు? 229 00:18:22,852 --> 00:18:23,770 పక్క వైపున చూడు! 230 00:18:30,944 --> 00:18:32,611 బాస్‌కు ఇది నచ్చదు. 231 00:18:32,612 --> 00:18:34,364 అవును, వాడిని తీసుకురమ్మన్నాడు. 232 00:18:35,824 --> 00:18:36,866 కారు ఎక్కు! 233 00:18:37,742 --> 00:18:38,785 మొద్దు వెధవ. 234 00:18:47,168 --> 00:18:49,003 అంతటా పరిస్థితులు కఠినంగా ఉన్నాయి. 235 00:18:49,879 --> 00:18:54,633 {\an8}కానీ కష్ట సమయాలకు అది ఎలా స్పందిస్తుందనేది దాని పై ఒక నగరాన్ని నిజంగా కొలవలేము. 236 00:18:54,634 --> 00:18:57,219 {\an8}- ఇది టొపీకా లేదా కలమజూ కాదు. - నేను ఒక్క మాట కూడా నమ్మను. 237 00:18:57,220 --> 00:18:58,470 {\an8}మేయర్‌ను తిరిగి ఎన్నుకోండి 238 00:18:58,471 --> 00:18:59,680 {\an8}ఇది న్యూయార్క్. 239 00:18:59,681 --> 00:19:04,143 {\an8}మనమంతా చేతులు కలిపి ఆటుపోట్లకు వ్యతిరేకంగా బలంగా నిలబడతాము. 240 00:19:05,186 --> 00:19:07,604 ఇక్కడ నిలబడటం సులభం వీధులలో అలా ఉన్నప్పుడు… 241 00:19:07,605 --> 00:19:08,772 ఇక్కడ హెడ్ లైన్ ఏంటి? 242 00:19:08,773 --> 00:19:10,023 తాగుదాం హడ్సన్‌కు ఓటు వేద్దాం 243 00:19:10,024 --> 00:19:13,277 "నైరాశ్యంలో మారిస్, చప్పటి ప్రసంగం." 244 00:19:13,278 --> 00:19:17,490 నేను మూడు మ లు వాడతాను. "మేయర్ మూకీ మాటలు." 245 00:19:18,074 --> 00:19:20,033 నేను హడ్సన్‌ను అసలు నమ్మను, 246 00:19:20,034 --> 00:19:22,327 పది పాయింట్ల తేడాతో అతను మారిస్‌ను ఓడిస్తాడు. 247 00:19:22,328 --> 00:19:25,206 కొన్నిసార్లు మనకి వేరొక చెత్త వ్యక్తిని ఎంచుకోవాలనిపిస్తు౦ది. 248 00:19:25,915 --> 00:19:28,751 నీ మొహం అలా ఎలా అయిందో చెప్తావా? 249 00:19:29,460 --> 00:19:32,213 నువ్వు ఆడిసన్ కథను పక్కన పెట్టడం మంచిది. 250 00:19:34,048 --> 00:19:35,048 సిల్వర్మేన్? 251 00:19:35,049 --> 00:19:36,842 ఆడిసన్ విషయంలో అతను రగిలిపోతున్నాడు. 252 00:19:36,843 --> 00:19:40,597 అతనిని చంపాలని చూస్తుంది ఎవరో తెలుసుకోవాలి అనుకుంటున్నాడు, కనుక జాగ్రత్త. 253 00:19:41,180 --> 00:19:43,683 హాంబర్గర్ మాంసంలా కనిపిస్తుంది నా ముఖం కాదు. 254 00:19:44,559 --> 00:19:46,269 నేను వాడి మనుషులతో గతంలోనే పోరాడాను. 255 00:19:46,728 --> 00:19:48,937 మాస్క్ మరియు అద్దాలతో, 256 00:19:48,938 --> 00:19:51,773 న్యూయార్క్ యొక్క ప్రియమైన హీరోలా. 257 00:19:51,774 --> 00:19:52,817 బెన్ రెయిలీలా కాదు. 258 00:19:53,318 --> 00:19:54,943 ఇదిగొ? అది నాకివ్వు. 259 00:19:54,944 --> 00:19:56,904 నేను ఇప్పుడే ఒక ప్రకటన చేస్తున్నాను. 260 00:19:56,905 --> 00:19:57,863 {\an8}మద్యం నిషేధం ముగింపు 261 00:19:57,864 --> 00:20:02,869 {\an8}అది నిజమే. నేను మళ్ళీ ఎన్నికైతే, మీరు మద్య నిషేధానికి వీడ్కోలు చెప్పవచ్చు! 262 00:20:03,453 --> 00:20:06,663 - ఇతనికి జనం మనసు తెలుసు. - దేవుడే నా సాక్షిగా చెప్తున్నా, 263 00:20:06,664 --> 00:20:08,833 మీరు మరలా దప్పికతో ఉండరు! 264 00:20:10,043 --> 00:20:13,004 చూడు, నేను చెప్పేది ఏంటంటే, నువ్వు సిల్వర్మేన్‌ను ఎదుర్కోక తప్పదు. 265 00:20:13,504 --> 00:20:15,465 చావడమా లేక సూటు వేసకోవడమా అనేవి ఎంపికలైతే, 266 00:20:15,965 --> 00:20:17,674 మరలా సూటు వేసుకునే సమయం వచ్చింది. 267 00:20:17,675 --> 00:20:20,135 అలా చేయడం వలన నగరానికి కూడా మేలు జరగవచ్చేమో. 268 00:20:20,136 --> 00:20:21,595 చాలు, రాబీ. 269 00:20:21,596 --> 00:20:22,554 ఇంక ఆపు. 270 00:20:22,555 --> 00:20:24,473 - దీని తర్వాత నేనేం చేస్తానో తెలుసా? - ఏంటి? 271 00:20:24,474 --> 00:20:25,308 అందంగా అవుతాను. 272 00:20:25,892 --> 00:20:27,936 ఇంకా ఆడిసన్ కథ మీద పని చేస్తాను. 273 00:20:28,728 --> 00:20:31,189 నేను కథ ప్రింట్ చేయకపోతే, తిండి ఉండదు, మిత్రమా. 274 00:20:33,691 --> 00:20:35,777 నేను కెనడియన్ల గురించి ఆలోచిస్తున్నాను. 275 00:20:37,070 --> 00:20:38,529 ఆ పని నన్ను చేయనిస్తారా? 276 00:20:39,030 --> 00:20:40,031 లేదు, నేనే చేస్తాను. 277 00:20:41,407 --> 00:20:42,742 ప్లాన్ అదే, కానీ… 278 00:20:44,160 --> 00:20:45,995 నాకంటే ముందు నువ్వు వెళ్లు. అంతా తనిఖీ చేయి. 279 00:20:52,377 --> 00:20:54,503 ఇది స్టైలిష్‌గా ఉన్నట్లుంది. 280 00:20:54,504 --> 00:20:56,089 ఏమంటావు, విన్స్టన్? 281 00:20:57,340 --> 00:20:58,757 నాకు ఫ్యాషన్ గురించి తెలియదు. 282 00:20:58,758 --> 00:21:00,885 కానీ ఇదంతా కొంచెం… 283 00:21:02,011 --> 00:21:03,011 అలసటగా ఉంది. 284 00:21:03,012 --> 00:21:05,682 విన్స్టన్, నీకు ఆమెతో ఏదైనా సమస్య ఉందా? 285 00:21:07,517 --> 00:21:11,229 లేదు, బొమ్మలకు బట్టలు కొనడం కంటే ముఖ్యమైన పనులు ఉన్నాయి అనిపిస్తుంది. 286 00:21:12,355 --> 00:21:14,524 ఫ్యాషన్ వేరు, అభిరుచి ఉ౦డాడ౦ అనేది వేరు. 287 00:21:15,274 --> 00:21:16,525 అది ప్యాక్ చేయి. 288 00:21:16,526 --> 00:21:17,735 నీకు కూడా నచ్చింది, కదా? 289 00:21:18,820 --> 00:21:21,072 - నిజానికి, ఇది… - అవును, అవును. ఇది బాగుంది. 290 00:21:40,466 --> 00:21:42,802 మన్నించండి, మేడమ్, నేను ఆడిసన్ల కోసం వెతుకుతున్నాను. 291 00:21:55,815 --> 00:21:56,649 మిస్సెస్ ఆడిసన్. 292 00:22:20,715 --> 00:22:22,633 జేమ్స్ ఆడిసన్ 293 00:22:28,681 --> 00:22:29,682 నువ్వు ఎవరు? 294 00:22:34,729 --> 00:22:36,689 - హే, బ్రదర్. - నన్ను "హే, బ్రదర్" అనకు. 295 00:22:37,231 --> 00:22:38,399 నిన్ను ఒక ప్రశ్న అడిగాను. 296 00:22:39,108 --> 00:22:40,192 అవును అడిగావు. 297 00:22:40,193 --> 00:22:44,155 మీరు చాలా భారీగా మరియు కోపంగా ఉన్నారు కాబట్టి, 298 00:22:44,822 --> 00:22:45,740 నేను సమాధానం చెప్తాను. 299 00:22:46,324 --> 00:22:47,533 నేను వెరా ఆడిసన్ కోసం వచ్చాను. 300 00:22:48,367 --> 00:22:50,495 - ఆమె ఎక్కడుందో తెలుసా? - అది నీకు ఎందుకు? 301 00:22:50,995 --> 00:22:54,916 నేను ఒక రిపోర్టర్‌ను జేమ్స్ ఆడిసన్ చావు గురించి రాయబోతున్నాను. 302 00:22:56,000 --> 00:22:57,502 నేను అతని భార్యతో మాట్లాడాలి. 303 00:23:01,089 --> 00:23:02,256 జిమ్మీ చనిపోయాడా? 304 00:23:04,634 --> 00:23:06,677 క్షమించండి. మీరు స్నేహితులా? 305 00:23:08,262 --> 00:23:09,347 అతను ఎలా చనిపోయాడు? 306 00:23:10,598 --> 00:23:12,058 ఒక పేలుడు జరిగింది… 307 00:23:14,060 --> 00:23:15,770 స్టాండర్డ్ ఆయిల్ డిపో వద్ద. 308 00:23:16,813 --> 00:23:18,230 తన గురించి ఎందుకు వ్రాస్తున్నావు? 309 00:23:18,231 --> 00:23:21,067 చనిపోక ముందు, అతను ఓ తగలబెట్టకూడని ఇంటిని తగలబెట్టాడు. 310 00:23:21,567 --> 00:23:22,401 ఎవరిది? 311 00:23:23,152 --> 00:23:23,986 సిల్వర్మేన్. 312 00:23:32,620 --> 00:23:35,373 - నువ్వు వెళ్లవలసిన సమయం వచ్చింది. - ఆగు, ఆగు, ఆగు. 313 00:23:36,290 --> 00:23:38,959 నగరంలోనే అత్యంత ప్రమాదకర వ్యక్తి ఇంటిని ఆడిసన్ 314 00:23:38,960 --> 00:23:41,963 తనంతట తాను నాశనం చేయాలనుకోలేదు. ఎవరో అందుకు డబ్బు చెల్లించారు. 315 00:23:42,630 --> 00:23:45,508 అతను నీ మిత్రుడు, కాబట్టి, అతను చెడ్డ వాడు కాదనుకుంటున్నాను. 316 00:23:46,175 --> 00:23:47,134 అతనికి బాగాలేదు. 317 00:23:47,135 --> 00:23:50,679 ఈ రోజుల్లో జనం అలాంటి వాటిని తమ అవసరాలకు వాడుకుంటున్నారు. 318 00:23:50,680 --> 00:23:54,099 - ఆ జబ్బు తమను నాశనం చేసే వరకు. - ఆగు. అతనికి బాగాలేదు అంటే? 319 00:23:54,100 --> 00:23:55,476 తనను నియమించింది ఎవరో నాకు తెలియదు. 320 00:23:57,270 --> 00:23:59,856 కానీ, అతని భార్యకు తెలిసుండవచ్చు. 321 00:24:00,356 --> 00:24:01,983 ఆమె ఎక్కడుందో నీకు తెలుసా? 322 00:24:02,608 --> 00:24:03,734 జెఫ్రీ హోటెల్‌లో ప్రయత్నించు. 323 00:24:04,318 --> 00:24:06,361 డబ్బులు ఉంటే ఆమె ఎప్పుడూ అక్కడికే వెళ్తుంది. 324 00:24:06,362 --> 00:24:08,614 ఆమె తిరిగి వచ్చేసరికి, డబ్బు అయిపోతుంది. 325 00:24:09,907 --> 00:24:10,908 అర్ధం చేసుకో. 326 00:24:11,659 --> 00:24:12,493 థాంక్స్. 327 00:24:13,619 --> 00:24:14,704 నేను ఆమెను కలుస్తాను. 328 00:24:17,832 --> 00:24:19,124 రెయిలీ ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ 329 00:24:19,125 --> 00:24:22,043 చెప్పానుగా. ఆయన ఈ మధ్య ఆఫీసుకి అరుదుగా వస్తున్నాడు. 330 00:24:22,044 --> 00:24:23,754 చివరగా ఎప్పుడొచ్చాడో గుర్తు లేదు. 331 00:24:24,338 --> 00:24:26,549 బహుశా ఇది నీ జ్ఞాపకశక్తిని పెంచవచ్చు. 332 00:24:27,258 --> 00:24:28,968 ప్లీజ్, నేను నిజం చెప్తున్నాను. 333 00:24:31,512 --> 00:24:33,014 నీ మంచి కోసం, అది నిజమని నమ్ముతున్నాను. 334 00:24:34,182 --> 00:24:35,057 మరలా తిరిగొస్తాం. 335 00:24:50,656 --> 00:24:53,159 జానెట్! నిన్ను ఏమైనా చేసారా? 336 00:24:54,535 --> 00:24:57,538 లేదు, ప్రస్తుతానికి ఏమీ చేయలేదు. కానీ మళ్ళీ తిరిగి వస్తామన్నారు. 337 00:24:58,998 --> 00:25:00,583 బెన్, నా తలకు తుపాకీ పెట్టారు. 338 00:25:01,584 --> 00:25:03,627 నాకూ డోనెగల్ గతే పడుతుందని అన్నారు. 339 00:25:03,628 --> 00:25:06,379 నువ్వు ఎక్కడున్నావో చెప్పకపోతే, 340 00:25:06,380 --> 00:25:08,716 అతను ఇంకా నేను కలిసి స్తీక్స్ నదిని దాటతాం అన్నారు. 341 00:25:09,884 --> 00:25:10,718 దానర్ధం ఏంటి? 342 00:25:12,053 --> 00:25:13,304 అంటే డోనెగల్ చనిపోయాడు. 343 00:25:14,263 --> 00:25:15,389 సిల్వర్మేన్ అతనిని చంపాడు. 344 00:25:16,265 --> 00:25:17,641 కానీ ఇది నేను చూసుకుంటాను. 345 00:25:17,642 --> 00:25:21,229 రూబీ చనిపోయిన రోజు నుండి, నువ్వు సరైన పని చేస్తావని ఎదురు చూస్తున్నాను. 346 00:25:21,729 --> 00:25:24,941 నీ లోపల ఎక్కడో దాగి ఉన్న ఆ మనిషిగా మారతావని. 347 00:25:25,900 --> 00:25:26,734 ఐదు సంవత్సరాలు… 348 00:25:28,945 --> 00:25:29,946 ఇప్పుడు ఇలా ముగుస్తుంది. 349 00:25:31,113 --> 00:25:34,241 జానెట్, ఇంటికి వెళ్లు, విశ్రాంతి తీసుకో, 350 00:25:34,242 --> 00:25:36,911 నువ్వు బాగానే ఉంటావు, అంతా సురక్షితం అయ్యాక నీకు కాల్ చేస్తాను. 351 00:25:38,079 --> 00:25:39,288 అవును, నేను ఇంటికి వెళ్తాను. 352 00:25:41,332 --> 00:25:42,708 కానీ నేను ఇంక తిరిగి రాను. 353 00:25:43,542 --> 00:25:45,543 బెన్, నాకు నువ్వు ముఖ్యం. 354 00:25:45,544 --> 00:25:46,504 చాలా. 355 00:25:48,839 --> 00:25:50,383 కానీ నీ కోసం చనిపోయేంత కాదు. 356 00:25:51,467 --> 00:25:52,301 జానెట్. 357 00:25:54,011 --> 00:25:54,887 జానెట్! 358 00:26:37,346 --> 00:26:41,350 మెయింటెనెన్స్ 359 00:26:44,979 --> 00:26:48,315 హాయ్! నేను మెయింటెనెన్స్ నుండి పీట్‌ను. లీక్ విషయంలో క్షమించండి. నేను చూసుకుంటాను. 360 00:26:48,316 --> 00:26:52,319 నేను… దేవుడా, కింద ఇల్లు. పెద్ద గందరగోళం. ఎక్కడ చూసినా నీళ్ళే. 361 00:26:52,320 --> 00:26:54,112 - ఏమి జరుగుతుంది? - లీక్ ఎక్కడ జరిగింది? 362 00:26:54,113 --> 00:26:55,822 ఇల్లు అమర్చిన తీరు నాకు నచ్చింది. 363 00:26:55,823 --> 00:26:57,991 అయితే, మీరు టేబుల్‌ను కిటికీ పక్కకు మార్చితే, 364 00:26:57,992 --> 00:27:00,119 డిన్నర్ సమయానికి సూర్యాస్తమయ కాంతిని పొందుతారు. 365 00:27:00,703 --> 00:27:02,996 - నేను అదే చెప్పాను. - ఇంతకముందు ఇక్కడకు వచ్చారా? 366 00:27:02,997 --> 00:27:05,290 అవును, నాకు ఈ ఇల్లు గురించి తెలుసు. 367 00:27:05,291 --> 00:27:06,417 బాత్‌రూం అటు వైపు కదా? 368 00:27:26,145 --> 00:27:28,314 అలా చూస్తూ ఉండకు, ఏదో ఒకటి మాట్లాడు. 369 00:27:29,148 --> 00:27:31,484 సర్, మీరు ఏమి రిపేర్ చేస్తున్నారు? 370 00:27:32,568 --> 00:27:36,906 ఇదిగో! సమస్య ఎక్కడో తెలిసింది. మీ జెర్రీ కాస్కెట్ పాడైంది. 371 00:27:37,490 --> 00:27:40,993 మిషన్ జోయిస్ట్ తప్పుగా అమర్చబడింది. 372 00:28:03,516 --> 00:28:05,601 మన్నించండి, లోపల ఏమి జరుగుతుంది? 373 00:28:06,811 --> 00:28:09,522 నిజం చెప్పాలంటే, కొంచెం అస్తిత్వ సమస్య. 374 00:28:11,190 --> 00:28:12,274 నా టాయిలెట్‌కా? 375 00:28:30,126 --> 00:28:32,002 అతను ప్లంబర్ కాదనుకుంటాను. 376 00:28:44,140 --> 00:28:45,558 ద జెఫ్రీ హోటెల్ తెల్లవారికి మాత్రమే 377 00:28:54,692 --> 00:28:55,651 మెట్లు ఎడమ వైపు ఉంటాయి. 378 00:28:57,903 --> 00:28:59,113 నీ శ్రమకు థాంక్స్. 379 00:29:00,781 --> 00:29:01,781 డాలర్‌కు థాంక్స్. 380 00:29:01,782 --> 00:29:02,616 డెలివరీస్ 381 00:29:05,035 --> 00:29:05,870 మిస్సెస్. ఆడిసన్? 382 00:29:09,790 --> 00:29:10,791 నేను ఏమీ ఆర్డర్ చేయలేదు. 383 00:29:11,375 --> 00:29:13,461 నా పేరు రాబీ రాబర్ట్సన్. నేను రిపోర్టర్‌ను. 384 00:29:14,545 --> 00:29:18,173 ఆగండి… ఆగండి, నేను… నేను కేవలం మాట్లాడాలని వచ్చాను. 385 00:29:18,174 --> 00:29:20,758 నువ్వు మూడు సెకన్లలో వెళ్లలేదంటే నేను అరుస్తాను. 386 00:29:20,759 --> 00:29:23,428 ఒక తెల్ల మహిళ తన గదిలోకి బలవంతంగా చొరబడాలని చూస్తున్న ఒక నల్లజాతి 387 00:29:23,429 --> 00:29:25,097 వ్యక్తి గురించి అరవడం నీకు మంచిది కాదు. 388 00:29:26,974 --> 00:29:28,392 నిజానికి, నా అంచనా ప్రకారం 389 00:29:29,059 --> 00:29:32,312 ఎవరినైతే చంపమని మీ భర్తకు డబ్బులిచ్చారో ఆ డబ్బును లాబ్‌స్టర్లు 390 00:29:32,313 --> 00:29:35,441 ఇంకా డిజైనర్లు, దుస్తుల కోసం ఖర్చు చేస్తున్నావని 391 00:29:35,941 --> 00:29:40,237 ఆ అత్యంత క్రూరమైన గ్యాంగ్‌స్టర్‌‌కు తెలియడం నీకు మంచిది కాదు. 392 00:29:40,821 --> 00:29:42,113 కనుక కానివ్వు పెద్దగా అరువు. 393 00:29:42,114 --> 00:29:44,741 లేదంటే నన్ను అరవమంటావా? నా గొంతు పెద్దది. 394 00:29:44,742 --> 00:29:45,868 చాలా దూరం వినిపిస్తుంది. 395 00:30:09,391 --> 00:30:10,601 అయితే, ఇంతేనా? 396 00:30:11,101 --> 00:30:12,436 - ఏమంటున్నావు? - కనీసం ఏడవవా? 397 00:30:13,020 --> 00:30:14,730 మీ భర్త చనిపోయాడని చెప్పాను. 398 00:30:15,439 --> 00:30:17,316 అందరూ ఒకే విధంగా బాధ పడరు. 399 00:30:19,568 --> 00:30:20,653 నీకు ఇంతకముందే తెలుసు. 400 00:30:22,863 --> 00:30:26,283 జేమ్స్ పారిపోయే రకం కాదని నాకు తెలుసు. 401 00:30:26,867 --> 00:30:29,703 అతను ఎప్పుడైతే ఇంటికి రాలేదో, ఇక తను తిరిగి రాడని నాకు తెలుసు. 402 00:30:30,287 --> 00:30:32,580 - అతను నిప్పులా మరడం ఎప్పుడు మొదలైంది? - ఆరు నెలల క్రితం. 403 00:30:32,581 --> 00:30:35,291 అకస్మాత్తుగా అతనికి అందులో సహజమైన ప్రతిభ ఉందని అర్ధమైంది. 404 00:30:35,292 --> 00:30:36,919 సిల్వర్మేన్‌ను చంపమని చెప్పింది ఎవరు? 405 00:30:38,212 --> 00:30:41,298 నేను అరవలేదు కదా అని అన్నీ చెప్తాను అనుకోకు. 406 00:30:42,216 --> 00:30:43,508 నాకు తెలిసినంత వరకు, 407 00:30:43,509 --> 00:30:46,011 జేమ్స్ తన సమాధి తనే తవ్వుకున్నాడు, ఇప్పుడు అందులో ఉన్నాడు. 408 00:31:03,070 --> 00:31:04,655 ఈ చోటు దెయ్యం పట్టినట్లు ఉంది. 409 00:31:05,406 --> 00:31:06,490 అది నిజమే. 410 00:31:09,285 --> 00:31:10,494 దెయ్యాల విషయానికి వస్తే… 411 00:31:12,746 --> 00:31:13,956 జిమ్మీ ఆడిసన్ చనిపోయాడు. 412 00:31:14,832 --> 00:31:15,666 ఏంటి? 413 00:31:16,875 --> 00:31:17,959 ఎప్పుడు? 414 00:31:17,960 --> 00:31:20,879 రెండు రోజుల క్రితం. తన గురించి అడుగుతూ ఎవరో రిపోర్టర్ వచ్చాడు. 415 00:31:21,380 --> 00:31:23,340 సిల్వర్మేన్‌ను చంపమనింది ఎవరో తెలుకోవాలని వచ్చాడు. 416 00:31:27,303 --> 00:31:30,180 - నీకు తెలియదా? - నాకు తెలిసుంటే, అతన్ని ఆపే వాడిని. 417 00:31:39,189 --> 00:31:42,109 ఫ్లింట్… నీ పరిస్థితి బాగున్నట్లు లేదు. 418 00:31:43,569 --> 00:31:44,570 అది మళ్లీ జరిగింది. 419 00:31:45,821 --> 00:31:47,281 ఈసారి పూర్తిగా మారిపోయాను. 420 00:31:47,906 --> 00:31:48,949 తిరిగి మామూలుగా మారలేదు. 421 00:31:49,742 --> 00:31:50,618 పూర్తిగా కాదు. 422 00:31:52,828 --> 00:31:54,121 డాక్టర్ చెప్పినట్లే అవుతుంది. 423 00:31:55,289 --> 00:31:56,457 మన సమయం దగ్గర పడుతుంది. 424 00:31:58,709 --> 00:31:59,960 ఇప్పుడు వెంట వెంటనే వస్తుంది. 425 00:32:01,128 --> 00:32:02,504 మనం అనుభవించిన ప్రతిదీ… 426 00:32:05,341 --> 00:32:07,176 మనకు ఇది న్యాయం కాదు, నీకు ఇంకా నాకు. 427 00:32:08,594 --> 00:32:11,263 ఇక్కడి నుండి వెళ్దాం పదా. నువ్వు నా ఇంట్లో ఉండవచ్చు. 428 00:32:12,181 --> 00:32:13,932 ఇప్పుడు మనం కలిసుండటం మనకే మంచిది. 429 00:32:16,310 --> 00:32:17,144 అవును. 430 00:32:18,479 --> 00:32:21,939 నువ్వు ప్రతి పెట్టె తనిఖీ చేయాలా? అది మేము కెనెడియన్లము అవడం వలనా? 431 00:32:21,940 --> 00:32:23,608 అవును, నువ్వు కెనెడియన్ అవడం వలనే. 432 00:32:23,609 --> 00:32:25,818 కాదు! బాస్ ఎవ్వరినీ నమ్మడు. 433 00:32:25,819 --> 00:32:26,862 నన్ను కూడా. 434 00:32:27,488 --> 00:32:29,239 అందుకే ఇంకా ఈ నగరాన్ని ఏలుతున్నాడు. 435 00:32:29,990 --> 00:32:33,242 సరుకు బాగుంది, బాస్. మీరు రావచ్చు. 436 00:32:33,243 --> 00:32:34,828 సరే. నేను వస్తున్నాను. 437 00:33:08,654 --> 00:33:09,530 హే, అదేంటి? 438 00:33:16,286 --> 00:33:17,496 హే, వెళ్లి చూడు! 439 00:33:17,996 --> 00:33:19,289 పద! పద, పద, పద, పద, పద! 440 00:33:21,208 --> 00:33:22,418 అతను ఇంటి కప్పు మీద ఉన్నాడు! 441 00:33:27,965 --> 00:33:28,882 వాడిని కాల్చు! 442 00:33:40,269 --> 00:33:41,228 హలో. 443 00:34:00,873 --> 00:34:02,124 ఎటు వెళ్లాడు? 444 00:34:09,923 --> 00:34:11,133 అటు వైపు. 445 00:34:13,302 --> 00:34:14,553 ఇలా రా. 446 00:34:16,221 --> 00:34:17,055 ధన్యవాదాలు. 447 00:34:21,143 --> 00:34:22,519 నీ బుల్లెట్లు అయిపోవా? 448 00:34:23,228 --> 00:34:24,271 అవును, అయిపోతాయి! 449 00:34:34,239 --> 00:34:36,825 మీరు దేని కోసం ఎదురు చూస్తున్నారు? 450 00:34:38,702 --> 00:34:41,454 - ముందు నువ్వు పద. - లేదు, నువ్వే పద. 451 00:34:41,455 --> 00:34:42,664 కారు దిగండి! 452 00:34:52,925 --> 00:34:54,009 ఒక్క అడుగు కూడా వేయకు. 453 00:34:57,846 --> 00:34:59,598 చెప్పానా? టాయ్ చీ. 454 00:35:12,611 --> 00:35:13,737 చాలా కాలమైంది. 455 00:35:14,321 --> 00:35:16,990 నేను లేకపోవడంతో నచ్చినట్లు చేసావు, అవునా? 456 00:35:17,574 --> 00:35:21,078 డబ్బు కోసం హత్యలు చేస్తావని తెలియదు. నిన్ను ఎవరు పంపారో తెలుసుకోవచ్చా? 457 00:35:21,578 --> 00:35:24,456 నేను ఎవరికీ పని చేయను. నేను బెన్ రెయిలీ గురించి వచ్చాను. 458 00:35:25,415 --> 00:35:26,541 బెన్ రెయిలీ, అ చెత్తగాడా? 459 00:35:26,542 --> 00:35:28,752 అవును. అతనికి నేను రుణపడి ఉన్నాను. 460 00:35:29,336 --> 00:35:31,420 క్షమించు, నా మర్యాద ఏమైంది? ఏమైనా తాగుతావా? 461 00:35:31,421 --> 00:35:34,507 వద్దు! నువ్వు నీ గూండాలు రెయిలీ జోలికి రాకండి. 462 00:35:34,508 --> 00:35:36,425 నిన్ను చంపాలనుకుంది ఎవరో అతనికి తెలియదు. 463 00:35:36,426 --> 00:35:39,929 అతని సెక్రెటరీని బెదిరించడం వలన ఏమీ ఉపయోగం లేదు. 464 00:35:39,930 --> 00:35:43,058 కాబట్టి అతన్ని వదిలేయి, అర్ధమైందా? 465 00:35:43,642 --> 00:35:47,144 ఎందుకంటే ఆ రోజుల్లో నువ్వు నన్ను వదిలేయలేదు, కదా? 466 00:35:47,145 --> 00:35:50,439 సిల్వర్మేన్, నేను చెప్పేది నీకు అర్ధమవుతున్నట్లు లేదు. 467 00:35:50,440 --> 00:35:52,692 నీకు ఈ ఒక్కసారే చెప్తాను. 468 00:35:52,693 --> 00:35:58,198 నువ్వు రెయిలీ లేక అతనికి కావలసిన వారి జోలికి వెళ్లావంటే, నేను నిన్ను చంపుతాను. 469 00:36:49,833 --> 00:36:52,627 - రెయిలీ. - ఇది నువ్వేనా? నీ పనేనా? 470 00:36:52,628 --> 00:36:54,086 దేని గురించి మాట్లాడుతున్నావు? 471 00:36:54,087 --> 00:36:55,797 నువ్వు సిల్వర్మేన్ కారు ఆపావా? 472 00:36:56,465 --> 00:36:57,882 ఆ సమాచారం నీకు చేరిందా? 473 00:36:57,883 --> 00:36:59,800 నీకొక చెడు వార్త కూడా ఉంది. 474 00:36:59,801 --> 00:37:02,011 సిల్వర్మేన్ కోసం పోలీసులు ఆకస్మిక దాడిని ఏర్పాటు చేశారు. 475 00:37:02,012 --> 00:37:04,472 మద్యం కొనుగోలు గురించి ఎవరో వారికి సమాచారం ఇచ్చారు. 476 00:37:04,473 --> 00:37:07,391 సిల్వర్మేన్ మద్యం కొంటున్నాడని ఎవరో వారికి సమాచారం ఇచ్చారా? 477 00:37:07,392 --> 00:37:09,810 అవును, వాళ్ళు అతని మనుషులు దాదాపు డజను మందిని చుట్టుముట్టారు. 478 00:37:09,811 --> 00:37:13,272 పోలీసులు వాడిని పట్టుకోవాలని కాపు కాశారు, కానీ వాడు అక్కడకు రాలేదు. 479 00:37:13,273 --> 00:37:15,983 వాడు ఎ౦దుకు రాలేదని వాళ్లకు తెలుసా? 480 00:37:15,984 --> 00:37:16,943 లేదు, కంగారు పడకు. 481 00:37:16,944 --> 00:37:21,114 ఎవరో వాడిని ఆపారని పోలీసులకు సమాచారం ఉంది, కానీ అది నువ్వని వాళ్ళకు తెలియదు. 482 00:37:21,698 --> 00:37:24,158 నేను వెళ్లాలి. నాకు ఫోన్ బూత్‌లో చనిపోవాలని లేదు. 483 00:37:24,159 --> 00:37:25,160 కానివ్వండి! 484 00:37:51,019 --> 00:37:52,896 నేను ఎంత పని చేసాను? 485 00:40:05,570 --> 00:40:07,655 సబ్‌టైటిల్ అనువాద కర్త సందీప్ చుండి 486 00:40:07,656 --> 00:40:09,658 క్రియేటివ్ సూపర్‌వైజర్ నిశాంతి ఈవని