1 00:00:27,027 --> 00:00:28,570 ఇలా జరిగినందుకు సారీ. 2 00:00:30,822 --> 00:00:31,949 నువ్వు బాధపడుతున్నావని తెలుసు. 3 00:00:33,158 --> 00:00:34,201 నువ్వు ఎప్పుడూ బాధపడతావు. 4 00:00:35,327 --> 00:00:36,912 నువ్వు నిజాయితీగా చెబుతున్నావని కూడా తెలుసు. 5 00:00:37,412 --> 00:00:38,704 నేను నిజంగానే అంటున్నాను. 6 00:00:38,705 --> 00:00:42,125 కానీ దాని అర్థం నువ్వు నిజంగా మారావని కాదు. 7 00:00:43,418 --> 00:00:45,796 నువ్వు మళ్లీ జైలుకి వెళ్లే అవకాశం ఉంది. 8 00:00:46,338 --> 00:00:47,506 లేదా చనిపోయే అవకాశం ఉంది. 9 00:00:53,345 --> 00:00:54,346 అది ఏంటి? 10 00:00:55,764 --> 00:00:56,764 ఎక్కడికి వెళ్తున్నావు? 11 00:00:56,765 --> 00:01:00,727 నాకు ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ ఉంది. శాన్ ఫ్రాన్సిస్కోలో. 12 00:01:02,563 --> 00:01:03,730 శాన్ ఫ్రాన్సిస్కో? 13 00:01:05,816 --> 00:01:07,024 మన పిల్లల సంగతి ఏంటి? 14 00:01:07,025 --> 00:01:09,403 ఇప్పుడు నువ్వు పిల్లల గురించి ఆందోళన పడుతున్నావు. 15 00:01:10,404 --> 00:01:13,365 వద్దు, ఆస్టోరియా. నన్ను వదిలి నువ్వు వెళ్లలేవు. 16 00:01:15,033 --> 00:01:16,034 నిన్నా? 17 00:01:16,785 --> 00:01:18,077 నిన్నా? 18 00:01:18,078 --> 00:01:20,872 ఎప్పుడూ నీ గురించే ఆలోచిస్తావు. మరి నా గురించి ఆలోచించవా? 19 00:01:20,873 --> 00:01:25,042 పరిస్థితులు ఎంత ఘోరంగా మారినా, నా కుటుంబాన్ని నేను ఎప్పుడూ వదులుకోలేదు. 20 00:01:25,043 --> 00:01:27,003 ఊరికే నా మీద నెపాన్ని నెట్టడానికి చూడకు. 21 00:01:27,004 --> 00:01:30,090 నిన్ను కొన్ని ఏళ్ల కిందటే నేను వదిలేసి ఉండాల్సింది. 22 00:01:36,638 --> 00:01:42,226 నీకు నిజంగా కుటుంబం అవసరం లేదని నాకు బాధాకరంగా చాలా స్పష్టంగా అర్థమైంది. 23 00:01:42,227 --> 00:01:44,437 నువ్వు కేవలం మమ్మల్ని అందరినీ వాడుకుంటున్నావు. 24 00:01:44,438 --> 00:01:51,110 ఐన్ స్టయిన్ ఇంటర్వ్యూ జరిగిన రోజే నువ్వు చాలా చాకచక్యంగా రాకెట్ కార్ప్ కి వెళ్లవు కదా? 25 00:01:51,111 --> 00:01:54,280 నీ డ్రిల్ అమ్మడానికి నువ్వు ప్రయత్నించినప్పుడు వాడు అద్భుతంగా సాయపడి ఉంటాడని నా నమ్మకం. 26 00:01:54,281 --> 00:01:58,284 హారిసన్ తో దిగిన ఫోటోలు నువ్వు దొంగతనం చేయలేదని సాకుగా చూపడానికి తీసినవి కదా. 27 00:01:58,285 --> 00:01:59,995 అయినా నేను నిన్ను నమ్మాను. 28 00:02:00,871 --> 00:02:02,206 వాడు నిన్ను నమ్మాడు. 29 00:02:03,582 --> 00:02:04,583 మేము చేపల వేటకి వెళ్లాం. 30 00:02:24,311 --> 00:02:25,604 ఈ సమస్యని నేను పరిష్కరించగలను. 31 00:02:26,563 --> 00:02:27,648 ఆస్టోరియా... 32 00:02:52,256 --> 00:02:53,257 హారిసన్. 33 00:03:09,523 --> 00:03:10,524 జరిగింది నేను వివరించగలను. 34 00:03:16,154 --> 00:03:17,239 హారిసన్. 35 00:03:20,200 --> 00:03:21,243 హారిసన్. 36 00:04:30,646 --> 00:04:32,439 నువ్వు అదంతా వినాల్సి వచ్చినందుకు సారీ. 37 00:04:33,273 --> 00:04:34,358 క్షమాపణలు చెప్పద్దు. 38 00:04:34,858 --> 00:04:37,360 శాన్ ఫ్రాన్సిస్కోలో ఉద్యోగమా, అమ్మా? అది గొప్ప విషయం. 39 00:04:37,361 --> 00:04:39,654 కానీ, నేను వెళ్లడం లేదు. 40 00:04:39,655 --> 00:04:40,571 ఎందుకు? 41 00:04:40,572 --> 00:04:43,074 ఎందుకంటే మీ నాన్న దగ్గర మిమ్మల్ని విడిచిపెట్టలేను. 42 00:04:43,075 --> 00:04:46,787 అమ్మా, అది కేవలం ఒక ఇంటర్వ్యూ. మా సంగతి మేము చూసుకుంటాం. ఎప్పుడూ అదే చేస్తాం. 43 00:04:47,454 --> 00:04:49,080 ఈసారికి నేను హారిసన్ చెప్పింది సమర్థిస్తాను. 44 00:04:49,081 --> 00:04:51,667 నువ్వు వెళ్లు. మాకు ఎప్పుడూ చెబుతుంటావు కదా, వెనక్కి తిరిగి చూడద్దని. 45 00:04:53,377 --> 00:04:56,630 ఇది తీసుకోవచ్చా? డెవన్ షైర్ డౌన్స్ కాంసర్ట్ కి మా కోసం మినీ టికెట్లు సంపాదించింది. 46 00:04:57,381 --> 00:04:59,716 తప్పకుండా. సరదాగా గడపండి. 47 00:05:10,602 --> 00:05:12,604 ఆ చేపల వేట ప్రయాణం విషయంలో సారీ. 48 00:05:17,442 --> 00:05:19,736 బహుశా మనం అతనితో ఇక్కడ ఉండటం వల్ల ప్రయోజనం లేదేమో. 49 00:05:22,155 --> 00:05:24,783 మనం వెళ్లిపోతే ఎలా ఉంటుందో అతనికి తెలిసి రావాలి అనుకుంటా. 50 00:06:03,947 --> 00:06:07,074 ...ఈ రోజు గాలులు బలంగా వీస్తున్నాయి. రోడ్డు మార్గంలో ప్రయాణాలు ప్లాన్ చేసుకుంటే గనుక, 51 00:06:07,075 --> 00:06:10,536 స్టీరింగ్ వీల్ ని రెండు చేతులతో పట్టుకుని డ్రైవ్ చేయండి, ఇంకా రాల్ఫ్ నేడర్ సలహాని పాటించండి, 52 00:06:10,537 --> 00:06:11,996 అలాగే మీ సీట్ బెల్టులు పెట్టుకోండి. 53 00:06:11,997 --> 00:06:13,916 హ్యాపీ సోల్ స్టిస్, శాన్ ఫెర్నాండో వ్యాలీ. 54 00:06:16,335 --> 00:06:18,086 పదహారు అడుగుల వాల్టర్లు పోల్ రకాలు ఇంకా ఎత్తులు 55 00:06:24,176 --> 00:06:26,637 శాంటా సుసానా పాస్ స్టోనీ పీక్ 56 00:06:31,808 --> 00:06:35,145 బిట్ మెజీషియన్ 57 00:06:48,742 --> 00:06:49,659 డ్రెమెల్ మ్యానుఫాక్చరింగ్ 58 00:06:49,660 --> 00:06:51,036 ఈ రోజు మీకు చెక్ ఇవ్వలేము. 59 00:06:53,038 --> 00:06:56,582 డీన్ ఇంకా నేను ఒక ఒప్పందం కుదుర్చుకున్నాం. ఇప్పటికే ముడిసరుకు కోసం ఆర్డరు ఇచ్చాను. 60 00:06:56,583 --> 00:06:59,293 నా యంత్రాలు ప్రయోగాత్మకంగా వాడి చూస్తామని మిస్టర్ డ్రెమెల్ నాకు చెప్పారు. 61 00:06:59,294 --> 00:07:01,087 కానీ మేము ఆ డబ్బు విడుదల చేయడానికి ముందు, 62 00:07:01,088 --> 00:07:03,381 కొత్త విక్రేత పత్రాల మీద మీ వివరాలు రాయాలి. 63 00:07:03,382 --> 00:07:04,882 అందుకు కొంత సమయం పడుతుంది. 64 00:07:04,883 --> 00:07:08,678 వీలైనంత త్వరగా మా పనులు ప్రారంభించాలని మిస్టర్ డ్రెమెల్ కూడా అర్థం చేసుకున్నారు. 65 00:07:08,679 --> 00:07:10,681 ఆయన తక్షణం నిర్ణయాలు తీసుకునే వ్యక్తి. 66 00:07:11,473 --> 00:07:14,184 కానీ ఆయనని ఎవరూ మోసం చేయకుండా నేను చూసుకుంటాను. 67 00:07:14,768 --> 00:07:15,894 నాకు ఆ చెక్ అవసరం. 68 00:07:17,062 --> 00:07:18,272 ఆయన ప్రామిస్ చేశారు. 69 00:07:21,400 --> 00:07:22,400 విక్రేత దరఖాస్తు పత్రం 70 00:07:22,401 --> 00:07:24,819 ఈ దరఖాస్తు ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం ఆరు వారాల సమయం పడుతుంది. 71 00:07:24,820 --> 00:07:26,363 అది కూడా ఖచ్చితంగా చెప్పలేము. 72 00:07:37,791 --> 00:07:40,711 జనరల్ ఎలక్ట్రిక్ 73 00:07:45,132 --> 00:07:47,176 శాంటా సుసానా పాస్ రోడ్డు 74 00:07:49,595 --> 00:07:52,848 హెచ్చరిక భారీ సరుకు రవాణా 75 00:08:41,145 --> 00:08:42,188 ఎవరు నువ్వు? 76 00:08:43,524 --> 00:08:44,650 నా పేరు హారిసన్. 77 00:08:45,984 --> 00:08:48,278 అయనాంతం కోసం ఇక్కడికి వచ్చాను. 78 00:08:49,238 --> 00:08:50,239 పద. 79 00:08:54,034 --> 00:08:57,620 అది చాలా శక్తిమంతమైనదని నా ఫ్రెండ్ చెప్పాడు, అంటే... 80 00:08:57,621 --> 00:08:59,039 నీ ఫ్రెండ్ ఎవరు? 81 00:08:59,540 --> 00:09:01,833 - అతని పేరు రూడీ. - రూడీ సలోనో? 82 00:09:01,834 --> 00:09:03,502 - అవును. - అతను నీకెలా తెలుసు? 83 00:09:04,545 --> 00:09:07,714 మా నాన్న జైలుకి వెళ్లినప్పుడు, రూడీ తన సెల్ మేట్ గా ఉండేవాడు. 84 00:09:08,757 --> 00:09:11,635 నేను ఆ జైలుకి వెళ్లినప్పుడు, మా నాన్నతో కంటే రూడీతోనే ఎక్కువ మాట్లాడేవాడిని. 85 00:09:12,761 --> 00:09:16,138 నన్ను చిన్నపిల్లవాడిలా చూడకుండా నాతో మాట్లాడే ఏకైక వ్యక్తి అతనే, 86 00:09:16,139 --> 00:09:18,183 కానీ, అంటే, నేను పడే వేదనని ఆయన మాత్రమే అర్థం చేసుకునేవాడు. 87 00:09:19,518 --> 00:09:21,061 అది ఎందుకంటే అతను అర్థం చేసుకోగలడు. 88 00:09:21,979 --> 00:09:25,190 రూడీ వాళ్ల నాన్న ఒక జైలు శిక్ష పడిన నేరగాడు, ఇంకా చాలా ఘోరమైన, దారుణమైన వెధవ. 89 00:09:25,816 --> 00:09:27,776 నీ భాషలో చెప్పాలంటే, చెత్తవెధవ. 90 00:09:29,111 --> 00:09:32,489 అయినా అతడిని నిందించలేము. రూడీ వాళ్ల నాన్న ఒక బోర్డింగ్ స్కూలులో చదివాడు. 91 00:09:33,949 --> 00:09:36,451 మతాధికారి అతడిని దొరకబుచ్చుకుని, బలవంతంగా మతమార్పిడి చేయించాడు. 92 00:09:37,578 --> 00:09:38,954 అతడిని తెల్లజాతీయుడిగా మార్చాలని చూశారు. 93 00:09:39,705 --> 00:09:40,706 వోహ్. 94 00:09:42,082 --> 00:09:43,917 అయితే అతడికి నివాళి అర్పించడం కోసం ఇక్కడికి వచ్చావా ఏంటి? 95 00:09:45,085 --> 00:09:46,085 ఎవరు? 96 00:09:46,086 --> 00:09:47,880 రూడీ. మనం అతని గురించే కదా మాట్లాడుకుంటున్నాం? 97 00:09:48,755 --> 00:09:50,507 అతని జ్ఞాపకంగా నివాళి అర్పించడం అంటే నీ ఉద్దేశం ఏంటి? 98 00:09:54,052 --> 00:09:55,179 నా ఉద్దేశం అతను చనిపోయాడని. 99 00:09:58,765 --> 00:10:02,603 జైలులో అల్లర్లు. ఏం జరిగిందో ఎవరికీ తెలియదు లేదా పట్టించుకోలేదు. 100 00:10:05,981 --> 00:10:07,274 అతను చనిపోయాడా? 101 00:10:12,905 --> 00:10:13,947 అది నీకెలా తెలుసు? 102 00:10:14,656 --> 00:10:15,741 అతను మా అంకుల్. 103 00:10:29,338 --> 00:10:30,464 రాకెట్ కార్ప్ ని నాశనం చేయాలి. 104 00:10:31,548 --> 00:10:32,841 వాళ్లు రాబందులు. 105 00:10:35,052 --> 00:10:36,302 హేయ్. 106 00:10:36,303 --> 00:10:39,389 నువ్వు ఇక్కడికి వచ్చావు, పైగా ఇది అయనాంతం. 107 00:10:39,890 --> 00:10:40,890 రూడీ నిన్ను ఆహ్వానించాడు కదా. 108 00:10:40,891 --> 00:10:46,062 వెళ్లు, ఈ ప్రదేశం అంతా కలియ తిరుగు. బహుశా భూమాత నీతో మాట్లాడటమో లేదా ఏదైనా జరగచ్చు. 109 00:10:46,063 --> 00:10:50,983 నా పేరు టసీన్ షుప్. ఫెర్నాండినో చుమాష్ నాయకుడిని. 110 00:10:50,984 --> 00:10:56,031 మేము టపో నుండి వచ్చిన చుమాష్ జాతి వాళ్లం, అది ఈ దగ్గరలోని సిమీ వ్యాలీలో ఉంది. 111 00:11:02,663 --> 00:11:03,664 పద. 112 00:11:31,316 --> 00:11:32,442 హేయ్. సారీ. 113 00:11:33,151 --> 00:11:34,194 హేయ్. 114 00:11:36,446 --> 00:11:37,446 నువ్వు ఆ చెరువు దగ్గర ఉన్నావు. 115 00:11:37,447 --> 00:11:41,993 నువ్వు కష్టాల్ని ఎదుర్కొన్నప్పుడు, నీకు రక్షణ లభిస్తుందని తెలుసుకో. 116 00:11:41,994 --> 00:11:43,786 నువ్వు భయంతో బతకలేవు. 117 00:11:43,787 --> 00:11:44,871 ఏంటి? 118 00:11:44,872 --> 00:11:46,331 "మీరు బాగానే ఉన్నారా, సర్?" అని అడిగాను. 119 00:11:47,666 --> 00:11:48,834 అవును, నేను బాగానే ఉన్నాను. 120 00:11:57,509 --> 00:11:58,510 నేను బాగానే ఉన్నాను. 121 00:12:21,408 --> 00:12:22,950 ప్రీవోస్ట్ గ్రోవ్స్ 1967లో స్థాపితం 122 00:12:22,951 --> 00:12:24,161 చాట్స్ వర్త్ కాలిఫోర్నియా 123 00:13:46,994 --> 00:13:48,078 నా దగ్గర డబ్బు లేదు. 124 00:13:51,123 --> 00:13:55,586 నేను చేపల్ని కడిగాను, టోస్టర్లని తాకట్టు పెట్టాను, టెంపుల్ లో దొంగతనం చేశాను. 125 00:13:57,296 --> 00:14:00,465 నేను దేవుడి ద్వారా ప్రేరణ పొంది తయారు చేసిన సొంతంగా పదును పెట్టుకునే డ్రిల్ ని అమ్మడానికి ప్రయత్నించా. 126 00:14:02,843 --> 00:14:06,054 కానీ నా దగ్గర డబ్బు లేదు. 127 00:14:11,185 --> 00:14:12,352 కాబట్టి, జాన్-గీ... 128 00:14:15,147 --> 00:14:18,983 నా డ్రిల్ పరికరాన్ని కొనడానికి నువ్వు ఇచ్చిన ఆఫర్ ని నేను స్వీకరిస్తున్నాను. దీన్ని నువ్వు తీసుకోవచ్చు. 129 00:14:18,984 --> 00:14:21,528 దయచేసి నా కుటుంబం జోలికి వెళ్లకు. 130 00:14:30,704 --> 00:14:33,373 కుటుంబం అనేది చాలా ముఖ్యమైనది. 131 00:14:33,957 --> 00:14:37,126 జాన్-గీ, మాకు తెలియకుండా ఈ ఒప్పందం చేసుకోవాలని చూశావా? 132 00:14:37,127 --> 00:14:38,085 లేదు, లేదు. వినండి... 133 00:14:38,086 --> 00:14:41,006 నేను అది మన కుటుంబం కోసం చేశాను. 134 00:14:42,549 --> 00:14:43,925 నువ్వు నీ కోసం ఈ ఒప్పందం చేసుకోవాలని చూశావు. 135 00:14:43,926 --> 00:14:45,635 మనం వీడిని చంపేయాలి! 136 00:14:45,636 --> 00:14:48,137 లేదు, మన సోదరుడిని మనం చంపుకోలేము. 137 00:14:48,138 --> 00:14:50,014 నాకు ఆ నియమం నచ్చదు. 138 00:14:50,015 --> 00:14:51,098 నాకు జాన్-గీ అంటే ద్వేషం. 139 00:14:51,099 --> 00:14:52,183 ప్రపంచం మొత్తాన్ని ద్వేషిస్తావు. 140 00:14:52,184 --> 00:14:54,185 డారియస్ ని చంపాలని ఉందని కిందటి వారం నాతో చెప్పావు. 141 00:14:54,186 --> 00:14:55,896 చెత్త. నేను జెన్నీతో శృంగారం చేశాననా? 142 00:15:14,331 --> 00:15:17,167 ఇదంతా నువ్వు చేసిన తప్పు. నువ్వే ఇదంతా చేశావు. 143 00:15:31,515 --> 00:15:34,267 నిన్ను క్షమించను, హాంప్టన్. నీకు సాయం చేయాలని చూశాను. 144 00:15:34,268 --> 00:15:35,394 వద్దు, వద్దు. 145 00:15:37,145 --> 00:15:39,898 ముందు ఈ డ్రిల్ తీసుకో. దీన్ని తీసుకో. 146 00:15:43,610 --> 00:15:45,320 జాన్-గీ. 147 00:15:56,206 --> 00:15:58,624 - అందరూ ఎందుకు అరుస్తున్నారు? - ఈ డిక్కీలోకి ఎక్కు! 148 00:15:58,625 --> 00:16:00,419 - నేను దీనిలోకి ఎక్కను. - లోపలికి వెళ్లు! 149 00:16:01,837 --> 00:16:02,879 హేయ్! 150 00:16:02,880 --> 00:16:04,631 సరే, సరే. వెళ్తున్నాను. వెళ్తున్నాను. 151 00:16:09,553 --> 00:16:10,428 ఇప్పుడు, 152 00:16:10,429 --> 00:16:12,972 నా పద్ధతిలో మనం పని చేయాలి! 153 00:16:12,973 --> 00:16:14,558 నీ పద్ధతి గురించి పట్టించుకోను! 154 00:16:18,812 --> 00:16:20,105 నన్ను బయటకి రానివ్వండి! 155 00:16:37,664 --> 00:16:40,834 దేవుడా, ప్లీజ్. నేను చేసిన తప్పులకి దయచేసి నన్ను క్షమించు. 156 00:16:41,376 --> 00:16:43,253 నా భార్యని, నా పిల్లల్ని రక్షించు. 157 00:16:51,678 --> 00:16:52,846 ఓహ్, చెత్త. 158 00:17:07,694 --> 00:17:08,694 జాన్-గీ. 159 00:17:09,195 --> 00:17:10,614 నువ్వు బాగానే ఉన్నావా? 160 00:17:12,657 --> 00:17:13,659 నువ్వు బాగానే ఉన్నావా? 161 00:17:17,246 --> 00:17:18,829 - ఏదో ఒకటి మాట్లాడు. - ఆహ్... ఓహ్. 162 00:17:25,253 --> 00:17:26,713 జాన్-గీ. 163 00:17:27,506 --> 00:17:28,507 జాన్-గీ. 164 00:17:55,659 --> 00:17:56,660 వద్దు. 165 00:18:03,000 --> 00:18:04,293 అతడిని వెళ్లనివ్వండి. 166 00:18:06,920 --> 00:18:09,380 మనం తీర్చుకోలేని పగని మిస్టర్ చాంబర్స్ తీర్చాడు. 167 00:18:09,381 --> 00:18:10,716 ఒక సోదరుడి మోసం. 168 00:18:11,341 --> 00:18:13,010 నీ బాకీ తీరిపోయింది. 169 00:20:46,079 --> 00:20:47,788 పోలీసులు కొన్ని ప్రశ్నలు అడిగారు... 170 00:20:47,789 --> 00:20:48,956 డిటెక్టివ్ హర్ గ్రోవ్ 171 00:20:48,957 --> 00:20:50,709 ...ఈ వారాంతంలో నువ్వు ఎక్కడెక్కడ తిరిగావని. 172 00:20:52,461 --> 00:20:53,545 నేను వివరించగలను. 173 00:20:55,047 --> 00:20:55,881 హారిసన్. 174 00:21:19,488 --> 00:21:21,031 బాబు... ఆపు. 175 00:21:22,199 --> 00:21:24,201 ఎందుకు అంత దురుసుగా ప్రవర్తిస్తున్నావు, బాబు? 176 00:21:25,077 --> 00:21:26,995 నువ్వు కాళ్లు ఈడుస్తున్నావు. కదులు. 177 00:21:27,621 --> 00:21:30,624 - నన్ను తోయద్దు, బాబు. - పద. 178 00:21:31,208 --> 00:21:32,667 నన్ను తోయడం ఆపు. 179 00:21:32,668 --> 00:21:36,296 పోలీస్ 180 00:21:42,469 --> 00:21:45,681 వెస్ట్ వ్యాలీ విభాగం 181 00:21:57,651 --> 00:21:59,695 నీకు ఏం అయింది? 182 00:22:05,117 --> 00:22:06,410 అన్నీ జరిగాయి. 183 00:22:07,911 --> 00:22:11,581 కానీ నేను అన్ని సమస్యలు పరిష్కరించాను. ఇంక ఎలాంటి సమస్యలు ఉండబోవు... 184 00:22:11,582 --> 00:22:14,543 నేను ఇవన్నీ వినాలి అనుకోవడం లేదు, హాంప్టన్. 185 00:22:17,379 --> 00:22:21,466 నేను ఎయిర్ పోర్ట్ కి బయలుదేరాను, కానీ ఇక్కడికి వచ్చాను. 186 00:22:22,342 --> 00:22:23,635 దేనికి? 187 00:22:26,138 --> 00:22:31,935 ఆ క్యాంపింగ్ ట్రిప్ లో నీతో పాటు నేను కూడా ఉన్నానని డిటెక్టివ్ హర్ గ్రోవ్ కి చెప్పాను. 188 00:22:36,231 --> 00:22:37,691 అలా ఎందుకు చెప్పావు? 189 00:22:38,358 --> 00:22:41,820 నువ్వు మళ్లీ జైలుకి వెళ్లడం మన పిల్లలు చూడాలి అనుకోవడం లేదు. 190 00:22:44,114 --> 00:22:46,283 ఎందుకంటే నువ్వు జైలు బయట ఉండాలి. 191 00:22:49,703 --> 00:22:50,787 థాంక్యూ. 192 00:22:57,211 --> 00:22:58,295 పద. ఇంటికి వెళదాం. 193 00:23:01,006 --> 00:23:02,549 నేను ఇంటికి రావడం లేదు. 194 00:23:06,512 --> 00:23:08,013 నేను శాన్ ఫ్రాన్సిస్కో వెళ్తున్నాను. 195 00:23:14,770 --> 00:23:15,854 ఎంత కాలం కోసం? 196 00:23:17,648 --> 00:23:18,649 నాకు తెలియదు. 197 00:24:32,514 --> 00:24:33,682 ఐన్ స్టయిన్? 198 00:24:39,897 --> 00:24:40,898 ఐన్ స్టయిన్? 199 00:24:51,491 --> 00:24:52,492 హారిసన్? 200 00:25:24,650 --> 00:25:28,028 {\an8}డెవన్ షైర్ డౌన్స్ లో "న్యూపోర్ట్ 69" 201 00:28:10,732 --> 00:28:12,734 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్