1 00:00:10,678 --> 00:00:12,555 అబద్ధం చెప్తూ ఉండలేను. 2 00:00:12,638 --> 00:00:14,390 అవును, నువ్వు చెప్పగలవు. 3 00:00:14,473 --> 00:00:16,892 నువ్వు వైస్‌కు చెప్పాలి నా జోలికి రావద్దని. 4 00:00:16,976 --> 00:00:18,185 ఏమవుతుంది! 5 00:00:18,269 --> 00:00:21,522 మరలా నా పార్ట్‌నర్ జోలికి వచ్చావంటే, నేను నీ అంతు చూస్తాను! 6 00:00:22,523 --> 00:00:24,442 ఈ మధ్య సరిగ్గా నిద్ర పోవడం లేదు. 7 00:00:24,525 --> 00:00:26,026 దేని గురించి ఆలోచిస్తున్నావు? 8 00:00:26,110 --> 00:00:27,778 నేను అది లేఖలో రాసే ప్రయత్నం చేసాను. 9 00:00:27,862 --> 00:00:29,113 అతను అది కనీసం తెరుస్తాడా? 10 00:00:29,196 --> 00:00:30,531 షేన్‌కు నేను పరిచయం ఉన్నాను. 11 00:00:30,614 --> 00:00:33,659 ఇంకా అది తన ముందే చదువుతాను. ఆ తరువాత ఏమి జరుగుతుందనేది అతని ఇష్టం. 12 00:00:33,743 --> 00:00:37,204 ఆలివర్ సేయింట్. లెడ్జర్ నా చెల్లితో కలిసి ఉంటున్నాడు. 13 00:00:37,288 --> 00:00:38,122 మేగన్? 14 00:00:38,205 --> 00:00:41,375 తనకు కాల్ చేయి. ఆమె పిచ్చి పని ఒకటి చేసింది, అది నువ్వే సరి చెయ్యాలి. 15 00:00:41,459 --> 00:00:42,543 ఆలివర్? ఆమె మేగన్ మార్టిన్. 16 00:00:42,626 --> 00:00:43,586 ట్రాక్స్లర్ సైకోథెరపీ 17 00:00:43,669 --> 00:00:45,463 తను ఇంకా ఆమె కుటుంబ సభ్యులు పిచ్చివాళ్ళు. 18 00:00:45,713 --> 00:00:46,881 నన్ను క్షమించు. 19 00:00:46,964 --> 00:00:50,217 మీ అన్నయ్య ఏ తప్పు చేయలేదు. అది నేనే చేసాను. 20 00:00:50,718 --> 00:00:52,428 అది నువ్వు చెప్తే వినాలని నేను కోరుకున్నాను. 21 00:00:52,511 --> 00:00:54,346 అలాగే నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. 22 00:00:54,430 --> 00:00:55,639 నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. 23 00:00:56,307 --> 00:01:00,227 మేగన్ మార్టిన్ ప్రపంచంలో ఎక్కడైనా ఆలివర్ కెనెడీతో పాటుగా ఉందా 24 00:01:00,311 --> 00:01:02,813 లేక ఒంటరిగా ఉందని అనుకుందామా? 25 00:01:14,909 --> 00:01:19,497 137 రోజుల క్రితం 26 00:01:26,170 --> 00:01:28,714 తనను ముందస్తు జప్తు మధ్యవర్తిత్వం గురించి అడిగావా లేక… 27 00:01:28,798 --> 00:01:30,090 ముందస్తుగా జప్తు నోటీసు 28 00:01:30,174 --> 00:01:31,592 దాని అర్థం కూడా నాకు తెలియదు. 29 00:01:31,675 --> 00:01:35,095 ఇంటిని వేలానికి పెట్టే ముందు ఏదైనా సర్దుబాటు చేసుకునే అవకాశం 30 00:01:35,179 --> 00:01:37,056 బ్యాంకు వాళ్లు మనకు ఇవ్వాలి. 31 00:01:37,139 --> 00:01:38,808 బ్యా౦కు వాళ్ళు చాలా అర్థ౦చేసుకునే రక౦, 32 00:01:38,890 --> 00:01:41,602 అర్ధం చేసుకోవడం కాదు, అమ్మా, ఇది చట్టం. కాబట్టి… 33 00:01:41,685 --> 00:01:43,187 నాటింగ్ హిల్‌ వోల్ఫ్ గ్రే వద్ద ఓఎస్ఎల్ 34 00:01:43,270 --> 00:01:45,439 ప్రజలను నిరాశ్రయులను చేయడం వారి జీవనోపాధి. 35 00:01:45,523 --> 00:01:46,357 అది నిజం కాదు. 36 00:01:46,440 --> 00:01:48,067 వాళ్ళని సమర్థించడం మానేస్తావా? 37 00:01:48,150 --> 00:01:50,902 శాన్ ఫ్రాన్సిస్కోలో లేడని పుకారు. అది పుకారు కాదు. బోస్టన్‌లో ఉన్నాడు. 38 00:01:50,985 --> 00:01:52,947 మన ఇల్లు లాక్కుంటున్నారు. మనం ఎక్కడకు వెళ్తాం? 39 00:02:22,393 --> 00:02:23,853 అత్యంత ముఖ్యమైన ఆటగాడు షేన్ మార్టిన్ 40 00:02:26,814 --> 00:02:29,191 ఆలివర్ సేయింట్. లెడ్జర్ 41 00:02:29,275 --> 00:02:32,069 "టికెట్ కొను, ప్రయాణం చేయి…" హంటర్ ఎస్. థాంప్సన్ 42 00:04:10,834 --> 00:04:16,839 56 డేస్ 43 00:04:18,007 --> 00:04:22,137 ప్రస్తుతం 44 00:04:23,472 --> 00:04:24,807 ఇది లైనస్ పనే. 45 00:04:26,684 --> 00:04:28,018 వాడి పనే అని నాకు తెలుసు. 46 00:04:29,311 --> 00:04:30,396 వాడి మొహం చూశావా? 47 00:04:30,479 --> 00:04:32,856 లేదు. కానీ ఆ కారు వాడిదే. 48 00:04:32,940 --> 00:04:36,568 గత సంవత్సరం ఫెయిర్‌గ్రౌండ్స్‌లోని డ్రైవ్-బై కార్ కూడా ఇదే. 49 00:04:36,652 --> 00:04:38,237 అప్పుడే నేను వాడిని కలిసింది. 50 00:04:38,320 --> 00:04:43,450 అది చేసింది వాడు కాదని చెప్పాడు, కానీ ఇది… ఈ పని చేసింది వాడే అని మనకు తెలుపడం. 51 00:04:45,327 --> 00:04:48,414 ఈసారి, షూటర్ ఈ పనికి తప్పుడు ఆయుధం వాడాడు. 52 00:04:51,125 --> 00:04:55,462 వాడు ద క్రాసింగ్స్ వద్ద పిల్లలకు మత్తు మాత్రలు అమ్ముతున్నాడని చెబుతున్నావా? 53 00:04:55,546 --> 00:04:58,632 అవును. ఆ పని చేస్తాడు. కానీ ఇది దాని గురించి కాదు. 54 00:04:58,716 --> 00:05:00,592 ఇదంతా కూడా కేస్ గురించి కాదు, కార్ల్. 55 00:05:02,469 --> 00:05:06,598 వాడు నన్ను చంపేస్తాడు. నేను చాలా తెలివితక్కువదానిని! 56 00:05:06,682 --> 00:05:09,810 లేదు. లేదు, అలా అనకు. నువ్వు తెలివితక్కువదానివి కావు. 57 00:05:10,978 --> 00:05:12,146 మెడికల్ ఎక్జామినర్ చేస్తుంది. 58 00:05:13,689 --> 00:05:14,857 రీయర్డన్. 59 00:05:15,816 --> 00:05:17,109 సరే, మేము వస్తాం. 60 00:05:19,153 --> 00:05:21,905 ప్రాథమిక శవపరీక్ష రేపు ఉదయం 8:00 గంటలకు సిద్ధంగా ఉంటుంది. 61 00:05:24,783 --> 00:05:27,995 మిచ్, రీయర్డన్‌ను తీసుకువెళ్ళు. 62 00:05:29,204 --> 00:05:31,081 అక్కడికి వెళ్లాక ఇల్లంతా తనిఖీ చెయ్యి. 63 00:05:31,165 --> 00:05:35,127 ఆ తరువాత ఫ్రెడ్డీకి కాల్ చేసి, రాత్రంతా ఇంటికి కాపలా ఉండమను. 64 00:05:35,210 --> 00:05:39,381 -వద్దు, అది అవసరం లేదు. -లేదు, విను… అది అవసరం. 65 00:05:40,966 --> 00:05:41,884 రండి. 66 00:05:42,885 --> 00:05:43,927 థాంక్స్. 67 00:05:56,523 --> 00:06:02,529 34వ రోజు 68 00:06:26,303 --> 00:06:27,930 అయితే ఇప్పుడు నిన్ను మేగన్ అని పిలవాలా? 69 00:06:29,264 --> 00:06:30,224 అలా పిలవాలని ఉందా? 70 00:06:31,558 --> 00:06:32,392 లేదు. 71 00:06:32,476 --> 00:06:34,645 లేదా? సరే. 72 00:06:35,145 --> 00:06:36,230 అది మంచిది. 73 00:06:36,313 --> 00:06:38,941 వింతగా నేను ఇప్పుడు సియారానే అనిపిస్తుంది. 74 00:06:39,566 --> 00:06:41,443 నీకు తెలుసా, నాకు నువ్వు గుర్తున్నావు. 75 00:06:41,527 --> 00:06:42,778 అస్పష్టంగా. 76 00:06:42,861 --> 00:06:44,404 నేను ఎప్పుడూ మీ ఇంట్లోకి రాలేదు, 77 00:06:44,488 --> 00:06:47,658 కానీ ఒకసారి నిన్ను కారులో నుంచి… చూడటం గుర్తుంది. 78 00:06:47,741 --> 00:06:51,453 నువ్వు కంకర డ్రైవ్‌వేలో నీ స్కూటర్‌ వాడే ప్రయత్నం చేస్తున్నావు. 79 00:06:51,995 --> 00:06:54,832 మీ అమ్మా నాన్నలు నేల పైన ఉండే స్విమ్మింగ్ పూల్ పెట్టడానికి 80 00:06:54,915 --> 00:06:56,667 ఇంటి ముందు ప్రాంగణంలో పెద్ద గుంత తవ్వారు కదా? 81 00:06:56,750 --> 00:06:58,836 అవును, అది గుర్తుందని నమ్మలేకపోతున్నాను. 82 00:06:58,919 --> 00:07:01,588 మీ అక్క షైలా, మాకు గంజాయి అమ్మింది. 83 00:07:02,047 --> 00:07:04,007 అది బహుశా మా నాన్న దగ్గర దొంగిలించి ఉంటుంది. 84 00:07:05,551 --> 00:07:08,053 తను ఇంకా మా ఇంట్లోనే ఉంటో౦ది, కానీ మా నాన్న ఎప్పుడో వెళ్లిపోయాడు. 85 00:07:09,388 --> 00:07:10,514 ఆయనతో మాట్లాడుతుంటావా? 86 00:07:11,598 --> 00:07:16,728 క్రిస్మస్, పుట్టిన రోజులకు, అప్పుడప్పుడు. అది కూడా ఆయనకు గుర్తుంటే. 87 00:07:19,314 --> 00:07:20,983 నువ్వు మీ నాన్నను కోల్పోయినందుకు క్షమించు. 88 00:07:21,775 --> 00:07:24,653 నేను తనను కోల్పోలేదు. ఆయన నాతో ఎప్పుడూ లేడు. 89 00:07:27,531 --> 00:07:28,365 ఆలివర్! 90 00:07:29,950 --> 00:07:31,076 ఆలివర్, ఇది నేనే! 91 00:07:34,079 --> 00:07:34,997 ఆలివర్! 92 00:07:36,832 --> 00:07:37,666 ఆలివర్! 93 00:07:39,835 --> 00:07:40,961 ఆలివర్! 94 00:07:43,797 --> 00:07:47,509 హమ్మయ్య. నేను చాలా కంగారు పడ్డాను. నీ ఫోన్ నేరుగా వాయిస్ మెయిల్‌కు వెళ్తుంది. 95 00:07:47,593 --> 00:07:48,760 అవును, అది స్విచ్ ఆఫ్ చేసాను. 96 00:07:49,553 --> 00:07:50,470 స్విచ్ ఆఫ్ చేసావా? 97 00:07:52,639 --> 00:07:54,474 అసలు ఏమి జరుగుతుంది? 98 00:07:55,100 --> 00:07:56,435 ఆమె ఇక్కడ ఏమి చేస్తుంది, ఆలివర్? 99 00:07:58,187 --> 00:08:00,272 ఆమె నా గర్ల్‌ఫ్రెండ్, డాన్. ఆమె ఇక్కడే నివసిస్తుంది. 100 00:08:03,400 --> 00:08:04,234 సరే. 101 00:08:05,944 --> 00:08:07,446 నన్ను లోపలికి రమ్మని అడగవా? 102 00:08:15,787 --> 00:08:16,788 హే… 103 00:08:18,165 --> 00:08:19,124 ఈ చోటు బాగుంది. 104 00:08:19,666 --> 00:08:22,294 ఆలివర్ సేయింట్. లెడ్జర్‌కు అన్నీ ఉత్తమమైనవే. 105 00:08:25,088 --> 00:08:26,381 నువ్వే మేగన్‌వి అయ్యుండాలి. 106 00:08:27,382 --> 00:08:31,178 మేగన్ మార్టిన్, నేను డాన్ ట్రాక్స్లర్. మనం ఫోన్‌లో మాట్లాడుకున్నాం. 107 00:08:31,261 --> 00:08:34,431 నువ్వు ఎవరివో నాకు తెలుసు. మా అక్క నీ గురించి చెప్పింది. 108 00:08:34,514 --> 00:08:35,765 అలాగా. 109 00:08:36,767 --> 00:08:38,184 నువ్వు ఆమెలాంటి దానివైతే, 110 00:08:38,268 --> 00:08:40,895 ఆలివర్ తనకు తాను పెద్ద సమస్యను కొని తెచ్చుకున్నట్లే. 111 00:08:40,979 --> 00:08:44,191 డాన్, ఆమెకు దీనితో ఎటువంటి సంబంధం లేదు. 112 00:08:45,234 --> 00:08:46,401 నేను… 113 00:08:48,111 --> 00:08:50,697 ఏమి జరుగుతుందో నేను నీకు ముందే చెప్పి ఉండవలసింది. 114 00:08:50,781 --> 00:08:52,699 ఏమి జరిగింది? ఏమి జరుగుతో౦ది? 115 00:08:53,742 --> 00:08:57,162 నాకు తెలిసినంత వరకు, ఈ మహిళ మారు పేరుతో నీ జీవితంలోకి ప్రవేశించింది, 116 00:08:57,246 --> 00:08:59,623 -కేజీబీకి పని చేస్తున్న గూఢచారిలా… -అంత నాటకీయత అవసరం లేదు. 117 00:08:59,706 --> 00:09:01,416 …దానికి నీ ప్రతిస్పందన ఇదేనా? 118 00:09:01,500 --> 00:09:04,461 నువ్వు నీ ఫోన్ ఆపేసి ఆమెకు బ్రేక్‌ఫాస్ట్ చేస్తావా? 119 00:09:06,088 --> 00:09:07,881 నిజానికి, బ్రేక్‌ఫాస్ట్ ఆమె చేసింది. 120 00:09:08,799 --> 00:09:12,678 నిరంతర దుర్భాషల నుండి నిన్ను కాపాడేందుకు నారగాన్సెట్ నుండి నిన్ను పంపించేయాలని 121 00:09:12,761 --> 00:09:14,471 మీ నాన్న నేను మొదటిసారి మాట్లాడుకున్నప్పుడు, 122 00:09:14,554 --> 00:09:17,891 మారుపేరుతో జీవించడంలో ఉన్న సమస్యల గురించి నేను అతన్ని హెచ్చరించాను. 123 00:09:19,184 --> 00:09:24,523 ఆ ఒక్క ఘోరమైన తప్పు నీ మొత్తం వ్యక్తిత్వాన్నే పాడు చేసింది. 124 00:09:25,148 --> 00:09:26,775 నా భయాలు కొన్ని ఆచరణాత్మకమైనవి. 125 00:09:26,858 --> 00:09:31,238 నీకు ఉద్యోగం ఎలా వస్తుంది? నీకు కుటుంబం ఉంటుందా? 126 00:09:33,407 --> 00:09:34,658 సాధారణ జీవితం జీవించగలవా? 127 00:09:37,411 --> 00:09:39,788 కానీ ఇలాంటి దాని గురించి ఎప్పుడూ ఊహించలేదు. 128 00:09:40,956 --> 00:09:45,085 ఇది పాక్షికంగా నా తప్పు అని నేను తెలియచేయడం. 129 00:09:45,168 --> 00:09:46,962 "పాక్షికంగా" నీ తప్పా? 130 00:09:47,045 --> 00:09:50,799 నా క్లయింట్‌తో నేను ఒంటరిగా మాట్లాడవచ్చా? 131 00:09:50,882 --> 00:09:54,136 హే, నువ్వు నాతో ఏమి చెప్పాలనుకున్నా, అది తన ముందే చెప్పు. 132 00:09:54,219 --> 00:09:56,722 లేదు, పర్లేదు. నేను ఇదంతా వినవలసిన పని లేదు. 133 00:10:05,981 --> 00:10:06,815 కూర్చుందాం పదా. 134 00:10:11,111 --> 00:10:11,945 వద్దు. 135 00:10:13,822 --> 00:10:14,656 లేదు. 136 00:10:15,574 --> 00:10:17,409 దీన్ని ఇప్పుడే ముగిద్దాం. 137 00:10:17,492 --> 00:10:19,870 నేను ఇక నుండి నీ క్లయింటుని కాదు. 138 00:10:21,413 --> 00:10:23,707 చాలా ఏళ్ళుగా, నా గురించి 139 00:10:23,790 --> 00:10:26,543 పూర్తిగా తెలిసిన వ్యక్తివి నువ్వు ఓక్కడివేననినని నన్ను ఒప్పించావు. 140 00:10:26,626 --> 00:10:28,462 నువ్వు నన్ను ఒంటరివాడిని చేసి, భయపెట్టావు. 141 00:10:30,881 --> 00:10:31,798 సియారా… 142 00:10:33,216 --> 00:10:34,509 నన్ను పూర్తిగా అర్ధం చేసుకుంది. 143 00:10:35,052 --> 00:10:37,054 నా ఉద్దేశ్యం, పూర్తిగా. నా గురించి పూర్తిగా. 144 00:10:38,889 --> 00:10:39,973 అయినా ఆమె ఇంకా ఇక్కడే ఉంది. 145 00:10:40,057 --> 00:10:43,935 అవును, ఆమె పేరు సియారా కాదు. ఆమె నీ డబ్బు కోసం ఇక్కడ ఉంది. 146 00:10:44,019 --> 00:10:47,189 లేదు, డాన్. అది నిజం కాదు. 147 00:10:47,731 --> 00:10:49,107 నువ్వు ఏమి మాట్లాడుతున్నావు? 148 00:10:49,191 --> 00:10:50,942 నువ్వు ఇదంతా చేస్తుంది నా డబ్బు కోసం కాదా? 149 00:10:53,862 --> 00:10:54,988 కాదా? 150 00:10:55,072 --> 00:11:00,494 కనీసం ఆమె నా మానసిక స్థితిని తన లాభం కోసం వాడుకోవడం లేదు. 151 00:11:01,995 --> 00:11:07,501 దేవుడా, నాకు చాలా హాయిగా ఉంది మనం… 152 00:11:08,627 --> 00:11:10,295 మొత్తానికి ఇది ముగిసినందుకు. 153 00:11:10,379 --> 00:11:12,923 మనం ఇంక ఇది ఆపేస్తున్నాం, అలాగే ఇక నీకు నాకు సంబంధం లేదు. 154 00:11:13,006 --> 00:11:15,133 అయితే నేను నిన్ను హెచ్చరించాలి, 155 00:11:15,217 --> 00:11:17,636 పోలీసులకు నిజం చెప్పడం మంచిదని నాకు అనిపిస్తుంది. 156 00:11:23,058 --> 00:11:24,309 నీకు ఇది గుర్తుందా? 157 00:11:25,102 --> 00:11:27,896 ఇది పాల్ స్పార్లింగ్‌ను చంపానని, 158 00:11:27,979 --> 00:11:29,773 నీ స్నేహితురాలి సోదరుడికి నువ్వు రాసిన ఉత్తరం. 159 00:11:29,856 --> 00:11:31,400 నువ్వు అది నీ వద్దే ఉంచుకున్నావా? 160 00:11:32,609 --> 00:11:34,861 అది అతనికి పంపించలేదా? నీ వద్దే ఉంచుకున్నావా? 161 00:11:34,945 --> 00:11:36,696 నిన్ను కాపాడాలనేదే నా ప్రయత్నం, అదే చేసాను. 162 00:11:36,780 --> 00:11:38,740 నువ్వు చేసింది నిన్ను నువ్వు కాపాడుకోవడమే. 163 00:11:38,824 --> 00:11:40,992 నన్ను మభ్యపెట్టావు… చాలా సంవత్సరాలుగా. 164 00:11:41,076 --> 00:11:43,412 ముందు నాకు చేసావు, ఆ తర్వాత షేన్‌కు చేసావు, 165 00:11:43,495 --> 00:11:45,247 ఇంకా తన కుటుంబం మొత్తానికి చేసావు. 166 00:11:45,330 --> 00:11:49,835 మేమందరం నీ అబద్ధంలో జీవిస్తున్నాం. నీకు తగిన వాస్తవంలో. 167 00:11:49,918 --> 00:11:51,670 నా ఉద్దేశాలు పవిత్రమైనవి, 168 00:11:51,753 --> 00:11:56,341 నా బాధ్యత నీకు, ఇంకా మీ నాన్నకు. ఇంకెవరితో నాకు సంబంధం లేదు. 169 00:11:56,425 --> 00:12:00,220 నీకు తెలుసా, ఇప్పుడు, ఒక థెరపిస్ట్ మార్గదర్శకత్వం లేకుండా, 170 00:12:00,303 --> 00:12:03,890 నువ్వు నీకు ఇంకా ఇతరులకు ప్రమాదకరమని నేను భావిస్తున్నాను. 171 00:12:03,974 --> 00:12:05,600 నా దగ్గర కావలసినంత సాక్ష్యం ఉంది. 172 00:12:05,684 --> 00:12:11,022 కేవలం ఇది మాత్రమే కాదు, ఇన్ని ఏళ్ళ మన సంభాషణలు, రికార్డు చేసాను. 173 00:12:12,232 --> 00:12:13,066 ఇదిగో. 174 00:12:15,277 --> 00:12:16,194 విను. 175 00:12:16,278 --> 00:12:21,199 "నిన్ను బలిపశువును చేయడానికి సృష్టించబడిన ఈ అబద్ధం కొనసాగించవలసిన ఉద్దేశ౦ లేదు." 176 00:12:21,283 --> 00:12:24,453 ఇలా ఎందుకు చేస్తున్నావు, డాన్? నేను జైలుకు వెళ్లాలని కోరుకుంటున్నావా? 177 00:12:24,536 --> 00:12:27,873 "చేసిన నేరానికి నేను పూర్తి బాధ్యత తీసుకోవాలి. 178 00:12:27,956 --> 00:12:30,959 అది నా స్వంత అదుపులేని కోపం వలన తప్ప ఇంకొకటి కాదు…" 179 00:12:32,627 --> 00:12:35,338 అది ఉంచుకో. నా దగ్గర కాపీ ఉంది. 180 00:12:38,300 --> 00:12:39,801 ఇది ఈ స్థితికి వచ్చినందుకు క్షమించు. 181 00:12:41,636 --> 00:12:45,140 కథలు చెప్పకు, లేకపోతే నువ్వు ఇంత సిద్ధంగా ఉండవు. 182 00:12:47,434 --> 00:12:48,393 నిజమే. 183 00:12:49,936 --> 00:12:51,646 నిజమే, నిజమే, నిజమే. 184 00:12:53,648 --> 00:12:57,235 తెలుసా, అలా ఆలోచిస్తే, దీని పరిష్కారానికి మరొక దారి ఉంది. 185 00:12:57,903 --> 00:12:59,404 నాకు ఇది చెప్పు. 186 00:13:00,447 --> 00:13:03,283 నీ జీవితాన్ని సక్రమంగా నడిపించడానికి నువ్వు శాశ్వతంగా ఉపయోగించేందుకు 187 00:13:03,366 --> 00:13:06,411 నేను నీకు ఇచ్చిన అన్ని సాధనాల విలువ ఎంత ఉంటుంది? 188 00:13:08,038 --> 00:13:09,831 నాకు తెలియదు. నువ్వే చెప్పు, డాన్. 189 00:13:11,875 --> 00:13:13,502 యాభై లక్షల డాలర్లా? 190 00:13:15,170 --> 00:13:16,713 కోటి డాలర్లా? 191 00:13:16,796 --> 00:13:18,715 గాలి తీసుకోవడంలో ప్రాథమిక మానవ విధిని 192 00:13:18,798 --> 00:13:21,843 నేను నీకు నేర్పించకపోతే నువ్వు ఇప్పటికీ రోజంతా ఊపిరి బిగబట్టి ఉండేవాడివి. 193 00:13:21,927 --> 00:13:23,595 అది మాత్రమే కాదు, ఇలా ఆలోచించు, 194 00:13:23,678 --> 00:13:27,557 నువ్వు నాకు ఇన్ని సంవత్సరాలుగా కలిగించిన భారం విలువ ఎంత? 195 00:13:27,641 --> 00:13:32,312 లేదా నీకు లభించిన అర్హత లేని స్వేచ్ఛా జీవితానికి కారణమైన నా మౌనం విలువ ఎంత? 196 00:13:39,069 --> 00:13:40,529 మనం ఇతన్ని నమ్మలేము. 197 00:14:14,396 --> 00:14:15,230 ప్రస్తుతం 198 00:14:15,313 --> 00:14:17,315 మరణానికి కారణం గట్టి వస్తువు వలన కలిగిన గాయం. 199 00:14:17,399 --> 00:14:20,026 తలపై దెబ్బ తగలడం వలన ప్యారిటల్ ఎముకలో సెగ్మెంటల్ ఫ్రాక్చర్ ఏర్పడింది, 200 00:14:20,110 --> 00:14:21,653 దానివలన రక్తస్రావం జరిగింది. 201 00:14:21,736 --> 00:14:24,364 రసాయన కుళ్ళుడుకు వేడి సహాయపడింది, 202 00:14:24,447 --> 00:14:26,658 కానీ గడిచిన సమయం వలన ఇంతలా కుళ్ళిపోయింది. 203 00:14:27,576 --> 00:14:29,202 ఇది ఎప్పుడు జరిగింది? 204 00:14:29,869 --> 00:14:31,204 రెండు వారాలకు అటూ ఇటుగా. 205 00:14:31,288 --> 00:14:33,540 తీవ్రంగా కుళ్లిపోవడం వలన సరైన అంచనా వేయలేకపోతున్నాం. 206 00:14:34,290 --> 00:14:36,668 కానీ ఒక మంచి వార్త ఉంది. 207 00:14:37,836 --> 00:14:39,504 అతని డీఎన్ఏ డేటాబేస్‌లో ఉంది. 208 00:14:42,716 --> 00:14:46,595 డానియల్ ట్రాక్స్లర్. అతను నారగాన్సెట్‌లో మానసిక వైద్యుడు. 209 00:14:46,678 --> 00:14:48,221 అది ఒకప్పుడు. 210 00:14:48,305 --> 00:14:50,015 అతను ఫెడ్స్‌ పరిశీలనలో ఉన్నాడు, 211 00:14:50,098 --> 00:14:52,809 రెండేళ్ల క్రితం రెండు రాష్ట్రాల మధ్య ఒక నర్సుకి డబ్బులిచ్చి 212 00:14:52,892 --> 00:14:55,979 ప్రొపోఫోల్ అక్రమంగా తరలించినందుకు అతను లైసెన్స్ కోల్పోయాడు. 213 00:14:56,980 --> 00:14:58,898 అంటే, లైసెన్స్ లేకుండా ప్రాక్టీస్ చేస్తున్నాడు. 214 00:14:58,982 --> 00:15:01,443 అతనికి ఇంతకుముందు ఉన్నది అంతంత మాత్రమే. 215 00:15:01,526 --> 00:15:03,361 ఇతనికి పీహెచ్‌డీ లేదు, ఇతనొక మోసగాడు. 216 00:15:03,445 --> 00:15:05,447 సరే. ఇతని కారు ఇక్కడే నగరంలో ఉంది. 217 00:15:05,530 --> 00:15:09,200 అది గత నెల 18 నుండి జప్తులో ఉంది. 218 00:15:09,284 --> 00:15:10,535 నువ్వు అక్కడకు వెళ్తావా? 219 00:15:11,036 --> 00:15:12,704 నేను ద క్రాసింగ్స్ వద్దకు వెళ్లి 220 00:15:12,787 --> 00:15:14,623 18వ తేదీ సెక్యూరిటీ ఫుటేజ్ చూద్దామనుకున్నాను. 221 00:15:14,706 --> 00:15:18,251 సీఎస్ఆర్ వారితో ఫ్లోర్ పైన లూమినాల్ చల్లిస్తాను. 222 00:15:18,335 --> 00:15:21,171 నేను షేన్ చెల్లి మేగన్ గురించి వీలైనంత తెలుసుకుంటాను. 223 00:15:21,254 --> 00:15:24,174 మనం మాట్లాడేది సేయింట్. లెడ్జర్ గురించి. ఆ పిల్లలు ఎప్పుడో పారిపోయుంటారు. 224 00:15:24,257 --> 00:15:25,258 ఒక్క నిమిషం. 225 00:15:26,509 --> 00:15:28,678 జరిగింది విన్నాను, మీకేం కానందుకు సంతోషం. 226 00:15:29,846 --> 00:15:31,181 మనం దాని గురించి మాట్లాడుకోవాలి. 227 00:15:37,228 --> 00:15:38,647 తనకు ఏమి చెప్తావు? 228 00:15:41,983 --> 00:15:43,860 ఏమో. నిజం చెప్పేయనా? 229 00:15:46,696 --> 00:15:48,907 అది ఇప్పుడు నీకు సహాయపడుతుందో లేదో నాకు తెలియదు. 230 00:15:48,990 --> 00:15:52,035 అది నాకు సహాయపడకపోయినా సరే, నేను చెప్పాలి. అ౦తే. 231 00:15:57,040 --> 00:15:58,917 నాకు ఇది వివరించగలవా? 232 00:16:02,003 --> 00:16:03,963 నువ్వు అలాంటి పని ఎందుకు చేసావు? 233 00:16:05,882 --> 00:16:07,592 నాకు అది తెలుసుకోవాలని ఉంది. 234 00:16:08,259 --> 00:16:09,135 లేదు, అవసరం లేదు. 235 00:16:09,803 --> 00:16:12,806 అది నీకు తెలుసు. అందరిలోకి నీకే బాగా తెలుసు. 236 00:16:20,355 --> 00:16:21,439 నీ పట్ల నీకు అయిష్టత. 237 00:16:25,610 --> 00:16:26,695 అది సరిపోతుందా? 238 00:16:30,824 --> 00:16:31,658 సరే. 239 00:16:37,664 --> 00:16:38,498 సరే. 240 00:16:47,382 --> 00:16:48,717 హే, నాకు… 241 00:16:50,009 --> 00:16:51,594 ఈ విషయంలో నీ సహాయం కావాలి. 242 00:16:56,307 --> 00:16:58,727 నీ వెధవ బాయ్‌ఫ్రెండ్ మెడలో ఇది నాకు దొరికింది. 243 00:16:58,810 --> 00:16:59,811 వాడు నా బాయ్‌ఫ్రెండ్ అనకు. 244 00:16:59,894 --> 00:17:02,480 అది నాకు చూపించకు. దాన్ని ఎక్కడైనా పడేయి. 245 00:17:03,732 --> 00:17:05,483 నాకు తర్వాత దీని అవసరం పడవచ్చు. 246 00:17:05,567 --> 00:17:06,568 ఎందుకు? 247 00:17:10,571 --> 00:17:14,367 34వ రోజు 248 00:17:14,659 --> 00:17:15,910 మనం ఇప్పుడు ఏమి చేద్దాం? 249 00:17:17,369 --> 00:17:18,371 నేను ఆలోచిస్తున్నాను. 250 00:17:22,459 --> 00:17:24,544 నేను ఒక ఫోన్ చేయాలి. ఒక వ్యక్తి ఉన్నాడు. 251 00:17:28,464 --> 00:17:31,926 నాకూ ఒక వ్యక్తి తెలుసు. కానీ తను ఒక మహిళ. 252 00:17:37,515 --> 00:17:39,309 షిట్, మా చెల్లి. ఫక్. 253 00:17:39,392 --> 00:17:41,519 -ఆమెను పట్టించుకోకు. రా… -లేదు, మాట్లాడాలి. 254 00:17:41,603 --> 00:17:43,188 ఆపు, ఫక్. 255 00:17:45,482 --> 00:17:47,442 చెప్పు, ఉండు, ఉండు, మెగ్. 256 00:17:50,361 --> 00:17:52,489 చెప్పు, ఏంటి? 257 00:17:55,909 --> 00:17:58,286 హే, షిట్, షిట్. శాంతించు. నువ్వు ఏమంటు… 258 00:18:03,333 --> 00:18:05,001 సరే, మెగ్. నేను చెప్పేది విను. 259 00:18:05,084 --> 00:18:06,252 హే… 260 00:18:06,336 --> 00:18:08,463 నీకు నా సహాయం కావాలా వద్దా? 261 00:18:10,131 --> 00:18:11,049 సరే. 262 00:18:12,759 --> 00:18:15,386 ఐదు సంవత్సరాల క్రితం 263 00:18:15,470 --> 00:18:18,723 ఆండ్రూ డెలానీ కాస్కో బే దగ్గర లాబ్‌స్టర్ల వలలు దొంగిలించినది గుర్తుందా? 264 00:18:19,891 --> 00:18:22,310 ఆ తర్వాత అతని శవం బాత్‌టబ్‌లో కనిపించింది. 265 00:18:23,269 --> 00:18:27,899 అతన్ని ఎవరో ఎముకలతో సహా కరిగించారు, అందుకు వాళ్లు ఓవెన్ క్లీనర్, 266 00:18:27,982 --> 00:18:30,944 లేదా డ్రెయిన్ క్లీనర్ లేదా బ్లీచ్ వంటివి వాడారు. 267 00:18:31,027 --> 00:18:32,487 బహుశా అవన్నీ కలిపిన మిశ్రమం కావచ్చు, 268 00:18:32,570 --> 00:18:33,655 అది ఎవరికీ తెలియదు 269 00:18:33,738 --> 00:18:37,408 ఎందుకంటే వాళ్లు తెలివిగా అవి ఏ షాపులో కొనలేదు. 270 00:18:38,451 --> 00:18:41,746 అలాగే వాళ్లు అది వేగంగా జరగడానికి హీటర్ ఆన్ చేసి పెట్టారు. 271 00:18:43,081 --> 00:18:45,333 ఒక వారంలో అతను మాయమయ్యాడు. 272 00:18:47,168 --> 00:18:49,629 పోలీసులకు అతన్ని గుర్తు పట్టడానికి చాలా కాలం పట్టింది 273 00:18:49,712 --> 00:18:52,090 ఎందుకంటే వాళ్లు చాలా వస్తువులు అక్కడ పడేశారు. 274 00:18:52,173 --> 00:18:55,426 అతనివి కాని బట్టలు ఇంకా ఇతర వస్తువులు. 275 00:18:57,178 --> 00:18:59,389 అతను ఎవరో వాళ్లు తెలుసుకునే సరికి, 276 00:18:59,472 --> 00:19:01,140 అందరూ అది మర్చిపోయారు, సరేనా? 277 00:19:02,517 --> 00:19:05,353 ఎందుకంటే వాడికి తగిన శాస్తి జరిగింది. 278 00:19:07,021 --> 00:19:08,815 ఇంతకీ హత్య చేసిన వాళ్లు దొరికారా? 279 00:19:09,399 --> 00:19:11,776 అతను పారిపోయాడు. ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. 280 00:19:17,365 --> 00:19:18,867 ఏమి జరుగబోతుందో నాకు తెలియదు. 281 00:19:18,950 --> 00:19:20,827 చూడు, మెగ్, నువ్వు ఆ ఫోన్ ఇంకెప్పుడూ వాడకూడదు. 282 00:19:20,910 --> 00:19:24,372 నువ్వు బర్నర్ ఫోన్ తీసుకో. అలాగే నువ్వు ఇంక ఇంటికి కూడా రాకూడదు. 283 00:19:24,455 --> 00:19:25,582 అవును, నాకు తెలుసు. 284 00:19:28,668 --> 00:19:30,128 నాకు కాల్ చేయి, సరేనా? 285 00:19:30,211 --> 00:19:31,212 నేను చేస్తాను. 286 00:19:58,907 --> 00:20:01,492 ఈ విషయంలో నువ్వు నాకంటే ఉత్తమం అని నాకు అనిపిస్తుంది. 287 00:20:01,576 --> 00:20:04,454 నా సమస్యల నుండి పారిపోవడమా? అవును, నేను చాలా నిపుణుడిని. 288 00:20:05,413 --> 00:20:08,124 దయచేసి ఆ సేఫ్ లోనివి అన్నీ తీసుకురాగలవా? 289 00:20:08,666 --> 00:20:11,127 కోడ్ 13-73-24. 290 00:20:12,295 --> 00:20:14,213 -అది గుర్తుందా? సరే. -ఉంది. 291 00:20:18,551 --> 00:20:19,677 హే, సైక్స్. 292 00:20:20,511 --> 00:20:22,430 అవును, నాకొక సహాయం కావాలి. 293 00:20:24,015 --> 00:20:26,851 ఇవాళ మార్ష్‌ఫీల్డ్ వద్దకు ఎవరినైనా పంపగలవా? 294 00:20:28,102 --> 00:20:29,687 సరే. అలాగే. 295 00:20:31,314 --> 00:20:34,525 అవును, పూర్తిగా కొత్త ఆరంభం, కానీ నాతో ఒక ఫ్రెండ్ వస్తో౦ది. 296 00:20:36,903 --> 00:20:38,947 అవును, మేము కొంతకాలం ఎవరికీ కనిపించకూడదు. 297 00:20:39,030 --> 00:20:40,198 ఎంతకాలమో చెప్పలేను. 298 00:20:40,823 --> 00:20:41,658 అవును. 299 00:20:42,283 --> 00:20:43,368 సరే. 300 00:20:44,285 --> 00:20:45,328 థాంక్స్. 301 00:20:46,329 --> 00:20:47,664 సరే, మేము అక్కడ ఉంటాం. 302 00:20:49,123 --> 00:20:50,583 5:00 గంటలకు, అర్ధమైంది. 303 00:20:53,795 --> 00:20:56,756 ఇది చేయాలంటే మన గతం మొత్తం వదిలేయాలి. 304 00:20:56,839 --> 00:20:59,342 నీకు బాగా అవసరమైనవి మాత్రమే పెట్టుకో, మిగిలినవి కొనుక్కుందాం. 305 00:20:59,425 --> 00:21:03,596 కానీ నువ్వు మీ అక్కను కలవడం మంచిది. తనకు వీడ్కోలు చెప్పు. 306 00:21:03,680 --> 00:21:05,139 అది పర్లేదా? నేను అది చేయవచ్చా? 307 00:21:05,223 --> 00:21:06,975 ఇంతకముందు నువ్వు వెళ్లిన చోట్లలో ఎక్కడా కలవకు. 308 00:21:07,058 --> 00:21:09,811 -ఎక్కడకు వెళ్తున్నావో తనకు చెప్పకు. -ఎక్కడకు వెళ్తున్నానో నాకు తెలియదు. 309 00:21:09,894 --> 00:21:11,688 అది తెలుస్తుంది, ఇవాళ సాయంత్రం. 310 00:21:12,271 --> 00:21:15,358 నన్ను సాయంత్రం 5:00 గంటలకు మార్ష్‌ఫీల్డ్ వద్ద కలువు, సరేనా? 311 00:21:15,441 --> 00:21:18,403 నువ్వు లోగన్ నుండి బస్ ఎక్కు, అది నిన్ను అక్కడ దింపుతుంది. 312 00:21:18,486 --> 00:21:19,529 మార్ష్‌ఫీల్డ్ అంటే ఏంటి? 313 00:21:19,612 --> 00:21:21,239 ఇది ప్రైవేట్ విమానాలకు ఎయిర్‌స్ట్రిప్. 314 00:21:21,322 --> 00:21:23,491 నా విమానం హ్యాంగర్ 36లో ఉంది. 315 00:21:24,867 --> 00:21:28,162 ఇది నీతో ఉంచుకో. నువ్వు వచ్చేటప్పుడు తీసుకురా. 316 00:21:28,871 --> 00:21:29,872 కానీ అది నీ బ్యాగ్. 317 00:21:29,956 --> 00:21:32,625 అవును, పర్లేదు. సరేనా? నాకు నీ పైన నమ్మకం ఉంది. 318 00:21:47,265 --> 00:21:48,141 ప్రస్తుతం 319 00:21:48,224 --> 00:21:49,892 నేరం జరిగిన రోజు వీడియో ఇదే. 320 00:21:49,976 --> 00:21:53,438 నెల రోజుల ఫుటేజ్‌ను ఫాస్ట్ ఫార్వార్డ్ చేయగలమని జనం అనుకుంటారు, కానీ అది చేయలేం. 321 00:21:53,521 --> 00:21:56,232 అది చూసేందుకు రికార్డు అయినంత సమయం పడుతుంది. 322 00:21:56,315 --> 00:21:57,734 ఇది జీవితానికి ఒక రూపకం లాంటిది. 323 00:21:57,817 --> 00:22:00,862 ఎంత సేపు అయినా, అది వేగంగా కదులుతుంది. రెప్పపాటులో, అది మాయమైపోతుంది. 324 00:22:04,073 --> 00:22:05,116 హే, మీరు ఏమనుకుంటారు… 325 00:22:07,201 --> 00:22:09,078 నేను మంచి పోలీసుని కాగలను అంటారా? 326 00:22:11,122 --> 00:22:12,081 పోలీసు కావాలని ఉందా? 327 00:22:12,165 --> 00:22:13,374 లేదు. లేదు. 328 00:22:15,084 --> 00:22:17,754 బహుశా అనిపిస్తుంది. దాని గురించి ఇంతవరకు నిజంగా ఆలోచించలేదు. 329 00:22:17,837 --> 00:22:20,173 తప్పుగా అనుకోవద్దు, నాకు పోలీసులు నచ్చరు. కానీ మీరంటే ఇష్టం. 330 00:22:20,631 --> 00:22:21,799 అదే, మీరు… 331 00:22:22,633 --> 00:22:24,302 మీరు నన్ను ఆలోచింప చేసారు. 332 00:22:24,385 --> 00:22:26,220 బహుశా అందరూ చెడ్డవారు కాకపోవచ్చు. 333 00:22:27,138 --> 00:22:29,390 మీరు డిటెక్టివ్‌ కావాలని ఎప్పుడూ అనుకునేవారా? 334 00:22:29,474 --> 00:22:31,684 నాకు డిటెక్టివ్‌‌గా ఉండాలని ఇప్పుడు లేదు. 335 00:22:31,768 --> 00:22:33,603 -నిజంగానా? -అవును. 336 00:22:33,686 --> 00:22:35,772 నీలాగే పోలీసులను ద్వేషిస్తూ పెరిగాను. 337 00:22:36,606 --> 00:22:39,067 సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగంలో చేరాను, 338 00:22:39,150 --> 00:22:42,236 మంచి ఉద్దేశాలతో ఉద్యోగంలో చేరిన మాజీ పోలీసులతో కలిసి పనిచేసాను. 339 00:22:42,320 --> 00:22:44,614 నిజం, న్యాయం, అలాంటిది. 340 00:22:44,697 --> 00:22:49,994 ఇంకా బీపీడీ ఒక యూనియన్. ప్రయత్నించి చూద్దాం అనుకున్నాను. 341 00:22:50,078 --> 00:22:51,204 అది నిజం. 342 00:22:51,788 --> 00:22:53,623 ఒక రెండు ప్రమోషన్ల తర్వాత, ఈ స్థాయికి వచ్చాను. 343 00:22:53,706 --> 00:22:58,419 కానీ, నా పార్ట్‌నర్? ఆమె ఎప్పుడూ డిటెక్టివ్ కావాలని కల కనింది, తెలుసా? 344 00:22:58,503 --> 00:22:59,670 చిన్న పిల్లగా ఉన్నప్పటి నుండే. 345 00:23:02,840 --> 00:23:03,925 ఆమె మంచిదిలా ఉంది. 346 00:23:06,761 --> 00:23:07,887 అవును, చాలా మంచిది. 347 00:23:13,476 --> 00:23:14,477 నీకు ఇతను తెలుసా? 348 00:23:18,064 --> 00:23:22,151 లేదు, బాబు. మన మధ్య ఇంత జరిగాక, నాకు అబద్ధం చెప్పకు. 349 00:23:24,821 --> 00:23:25,822 అతను ఫించ్. 350 00:23:27,824 --> 00:23:30,243 అతని నుండే నాకు నా మత్తు మ౦ దులూ, వగైరా వచ్చేవి. 351 00:23:30,326 --> 00:23:32,161 కానీ ఆ విషయం నేను చెప్పానని తనతో చెప్పొద్దు. 352 00:23:32,245 --> 00:23:34,580 లేదు, లేదు. అతన్ని ఇక్కడ ఎప్పుడైనా చూశావా? 353 00:23:36,249 --> 00:23:37,375 చూశాను. 354 00:23:37,458 --> 00:23:39,752 ఇంజెక్షన్‌లా తీసుకునే ప్రొపోఫోల్‌తో అతన్ని చూశావా? 355 00:23:40,378 --> 00:23:42,964 దాని గురించి నాకు ఏమీ తెలియదు. అది నాకు సంబంధం లేనిది. 356 00:23:43,047 --> 00:23:44,215 కానీ నువ్వు అది నమ్మగలవా? 357 00:23:44,298 --> 00:23:46,884 ఇక్కడ జరిగేవి అన్నీ చూశాక నేను దేనినైనా నమ్ముతాను. 358 00:23:46,968 --> 00:23:50,263 సరే. ఇతన్ని ఈ వీడియోలో ఎక్కడ చూడవచ్చో నీకు ఏమైనా తెలుసా? 359 00:23:53,224 --> 00:23:54,100 తెలియవచ్చు. 360 00:23:55,685 --> 00:23:58,813 ఎవరికీ తెలియకుండా నువ్వు అతన్ని కనిపెట్టి నాకు చెబితే, 361 00:24:00,148 --> 00:24:01,566 నువ్వు నా రహస్య ఇన్‌ఫార్మర్ అవుతావు. 362 00:24:02,150 --> 00:24:05,236 అంటే, పోలీసు కాదు, కానీ దానికి సమానమైనది. 363 00:24:07,029 --> 00:24:09,657 -అది కొంచెం భయానక ప్రాంతం. -ఇది భయానక వృత్తి. 364 00:24:09,740 --> 00:24:11,200 ఒకవేళ నేను అందుకు ఒప్పుకుంటే… 365 00:24:11,993 --> 00:24:13,870 నేను పరిహారానికి అర్హుడినా? 366 00:24:13,953 --> 00:24:15,037 -ఛా, కెవిన్. -ఏంటి? 367 00:24:15,121 --> 00:24:17,790 -నీ గురించి ముందే ఊహించవచ్చు… -నేను ఎప్పుడూ ఒకేలా ఉంటాను. 368 00:24:17,874 --> 00:24:20,293 -మన అనుబంధం పెరుగుతో౦ది. -నేను నమ్మకస్తుడిని. 369 00:24:20,376 --> 00:24:21,502 నేనూ బతకాలిగా. 370 00:24:23,004 --> 00:24:26,674 నాకు నీ మీద కోపం రాలేదు. ఆగు, అది పాజ్ చేయి, అక్కడ ఆపు. 371 00:24:27,592 --> 00:24:28,843 తను ఫించ్ కాదు. 372 00:24:28,926 --> 00:24:33,055 అడిగో. అది డాక్టర్ డాన్, ఆ మానసిక వైద్యడు, 373 00:24:33,139 --> 00:24:36,058 తను చివరి లిప్ట్ రైడ్‌లో బాత్‌టబ్‌లోకి వెళ్లాడు. 374 00:24:36,142 --> 00:24:38,936 ఉదయం 7:48 గంటలకు ఐదవ అంతస్తులో ఉన్నట్లు కనిపిస్తుంది, 375 00:24:39,020 --> 00:24:41,105 ఇది అపార్ట్‌మెంట్ 11 ఉన్న అంతస్తు. 376 00:24:41,189 --> 00:24:43,608 -అది నాకు ప్రింట్ తీయి. సరేనా? -అలాగే. 377 00:24:43,691 --> 00:24:47,361 అవును, సర్, ఇవాళ నిజానికి చాలా మంచి రోజులా ఉంది. 378 00:24:47,445 --> 00:24:49,739 -ఎక్కడకు వెళ్తున్నారు? -నేను చేయవలసిన పని ఉంది. 379 00:24:49,822 --> 00:24:52,658 నువ్వు ఏమి చేయాలో నీకు తెలుసు. అవునా, డెప్యుటీ కెవ్? 380 00:24:53,910 --> 00:24:55,036 అవును, సర్, నాకు, తెలుసు. 381 00:24:55,786 --> 00:24:56,621 అవును, నీకు, తెలుసు. 382 00:25:00,208 --> 00:25:01,375 "డెప్యుటీ కెవ్." 383 00:25:03,961 --> 00:25:07,673 సరే, శాంతించు. 384 00:25:08,591 --> 00:25:12,136 34వ రోజు 385 00:25:50,675 --> 00:25:53,094 నాకు ఏమి చెప్పాలో తెలియడం లేదు. ఇదంతా చాలా వింతగా ఉంది. 386 00:25:54,845 --> 00:25:55,721 అవును. 387 00:25:58,432 --> 00:25:59,684 సూట్‌కేసులో ఏముంది? 388 00:26:00,768 --> 00:26:04,188 ఇది ఆలివర్‌ది. అతనివి, ఇంకా నా వస్తువులు. 389 00:26:05,815 --> 00:26:08,067 నేను తనను 5:00 గంటలకు కలవాలి, 390 00:26:08,150 --> 00:26:10,486 కానీ దానికి ముందు నిన్ను కలవాలని వచ్చాను. 391 00:26:12,905 --> 00:26:14,115 నువ్వు ఎక్కడకు వెళ్తున్నావు? 392 00:26:16,909 --> 00:26:18,661 అక్కడకు వెళ్లాక నీకు చెప్తాను. 393 00:26:23,833 --> 00:26:25,084 నమ్మశక్యంగా లేదు. 394 00:26:26,752 --> 00:26:28,629 డాన్ ట్రాక్స్లర్. 395 00:26:32,466 --> 00:26:33,676 వాడికి చావే తగిన శాస్తి. 396 00:26:34,302 --> 00:26:35,386 అది నీకు తెలుసు. 397 00:26:37,054 --> 00:26:38,472 నీకు గుర్తుందో లేదు నాకు తెలియదు, 398 00:26:38,556 --> 00:26:41,058 కానీ వాడు భూమిలో కలిసిపోవడానికి అర్హుడు. 399 00:26:42,935 --> 00:26:46,772 నువ్వు అతన్ని చాలా ద్వేషించడం నాకు గుర్తుంది, 400 00:26:49,275 --> 00:26:52,486 ఇంకా అతను నీకు వ్యతిరేకంగా నిషేధాజ్ఞను తీసుకున్నాడని. 401 00:26:57,491 --> 00:26:58,534 అవును. 402 00:26:59,577 --> 00:27:02,788 ఇవాళ ఉదయం ఆలివర్‌ను చూసేందుకు వచ్చినప్పుడు, 403 00:27:02,872 --> 00:27:06,459 అతను షేన్‌కు ఆలివర్ రాసిన ఉత్తరం తీసుకొచ్చాడు. 404 00:27:12,757 --> 00:27:14,842 ఆలివర్ అంతటికీ బాధ్యత తీసుకోవాలని అనుకున్నాడు, 405 00:27:14,925 --> 00:27:16,677 కానీ డాన్ తనను ఆ పని చేయనీయలేదు. 406 00:27:19,305 --> 00:27:20,389 నువ్వు చెప్పింది నిజమే. 407 00:27:22,224 --> 00:27:25,353 నేను ఆలివర్ కోసం సాకులు వెతకే ప్రయత్నం చేయడం లేదు. 408 00:27:28,022 --> 00:27:31,942 నేను అతన్ని ఇప్పుడు ద్వేషించకపోవడం నిజంగా నాకు సహాయపడింది అనిపిస్తో౦ది. 409 00:27:40,409 --> 00:27:42,912 -పిచ్చిదాన్ని అనుకుంటావని తెలుసు. -నువ్వు పిచ్చిదానివే. 410 00:27:46,248 --> 00:27:47,875 కానీ నువ్వు చేయవలసింది చేసావు. 411 00:27:52,088 --> 00:27:53,964 నువ్వు వెళ్లిపోకుండా ఉంటే బాగుండేది. 412 00:27:55,841 --> 00:27:56,967 అమ్మకు ఏమి చెప్పావు? 413 00:27:58,969 --> 00:28:00,054 ఇంకా ఏమీ చెప్పలేదు. 414 00:28:01,514 --> 00:28:03,974 తెలుసా, మన ఇల్లు కోల్పోవడం లేదని తెలిసినప్పటి నుండి 415 00:28:04,058 --> 00:28:06,143 తను ఒక కొత్త వ్యక్తిలా మారిపోయింది. 416 00:28:10,564 --> 00:28:11,899 అర్ధం చేసుకుంటుందని అనుకుంటున్నా. 417 00:28:13,192 --> 00:28:16,779 మా ఇద్దరికి కావలసింది ఒక్కటే, షేన్ లాగా నువ్వు జైలుకు వెళ్లకూడదు. 418 00:28:20,741 --> 00:28:22,910 సియారాకు ఇదే సరైనదని నాకు తెలుసు. 419 00:28:25,955 --> 00:28:27,957 కష్టమైన విషయం ఏంటంటే మేగన్ వెళ్లిపోతుంది. 420 00:28:29,333 --> 00:28:31,794 -అది నిజం కాదు. -అవును, అదే నిజం. 421 00:28:32,920 --> 00:28:34,588 నువ్వు ఇప్పటికే వెళ్లిపోయావు. 422 00:28:35,381 --> 00:28:37,174 అయితే మనం ఎక్కడికైనా వెళ్లిపోదామా? 423 00:28:38,551 --> 00:28:43,848 కేవలం నువ్వు ఇంకా నేను, వీటన్నింటికి దూరంగా వెళ్లిపోదాం. 424 00:28:43,931 --> 00:28:46,559 అది నువ్వు హైస్కూలులో చెప్పినట్లే ఉంటుంది, కదా? 425 00:28:46,642 --> 00:28:49,353 మనం ఎక్కడో ఒక చోట, కొత్తగా ప్రారంభిద్దాం. 426 00:28:50,855 --> 00:28:53,816 ఆ బ్యాగులో కొత్త మెర్సిడెస్ కారు కొనడానికి సరిపడా డబ్బు ఉంది, ఇంకా… 427 00:28:53,899 --> 00:28:55,693 ఆపేయి. అదంతా ఆపేయి, సరేనా? 428 00:28:57,570 --> 00:28:58,612 ఇది చేయలేము. 429 00:29:06,287 --> 00:29:07,913 నేను ఇంటికి వెళ్లాలి. 430 00:29:10,916 --> 00:29:15,963 కానీ నువ్వు ఎక్కడకు వెళ్లినా, నేను వచ్చి కలుస్తాను. 431 00:29:16,922 --> 00:29:18,007 అలా అని మాట ఇస్తావా? 432 00:29:19,884 --> 00:29:20,759 సరే. 433 00:29:22,344 --> 00:29:23,304 సరే. 434 00:29:25,306 --> 00:29:27,433 నీకు ఫస్ట్-క్లాస్ టికెట్ కొనిపెడతాను. 435 00:29:27,516 --> 00:29:29,685 నాకు ఎకానమీ చాలు. 436 00:29:54,668 --> 00:29:55,503 హే. 437 00:29:57,213 --> 00:29:58,047 హే. 438 00:30:01,509 --> 00:30:02,343 ఎలా ఉన్నారు? 439 00:30:04,720 --> 00:30:05,846 ఘోరంగా. 440 00:30:10,559 --> 00:30:11,393 అవును. 441 00:30:13,604 --> 00:30:14,438 నిజమే. 442 00:30:18,651 --> 00:30:21,070 మీకు థాంక్యూ చెప్పాలనుకున్నాను… 443 00:30:23,155 --> 00:30:24,198 అంతటికీ. 444 00:30:25,533 --> 00:30:26,534 మీరు… 445 00:30:27,618 --> 00:30:30,996 మీరు ఎప్పుడూ నా మంచి కోరుకున్నారు. నన్ను కుటుంబ సభ్యునిగా చూశారు, ఇంకా… 446 00:30:31,080 --> 00:30:32,039 నువ్వు కుటుంబ సభ్యునివే. 447 00:30:35,334 --> 00:30:40,005 నాకు తెలుసు నేను ఇక్కడకు రావడం, ఇంకా… 448 00:30:40,798 --> 00:30:42,925 మీ దగ్గర పని చేయడం, ఆలిసన్‌కు ఇష్టం లేదని, 449 00:30:43,008 --> 00:30:45,219 ఇంకా దాని వలన మీ వివాహ బంధంలో గొడవలు వచ్చాయి, 450 00:30:45,302 --> 00:30:49,223 నేను అందుకు మీకు క్షమాపణ… చెప్పాలి. 451 00:30:49,306 --> 00:30:53,185 నేను… నన్ను క్షమించండి అని చెప్పగలగాలి. 452 00:30:58,232 --> 00:31:00,067 బహుశా ఆమె చెప్పింది నిజమేనేమో? నా విషయంలో. 453 00:31:00,150 --> 00:31:02,069 బహుశా ఆమె చెప్పింది నిజం అయివుండవచ్చు. 454 00:31:02,152 --> 00:31:03,112 ఏమి జరుగుతుంది? 455 00:31:21,589 --> 00:31:25,009 ప్రస్తుతం 456 00:31:34,059 --> 00:31:40,065 సాక్ష్యాల గది 457 00:31:41,692 --> 00:31:44,695 అయితే, అతను నీకు బహుమతులు ఇచ్చాక ఆ వ్యక్తితో సంబంధం పెట్టుకున్నావు. 458 00:31:44,778 --> 00:31:50,326 అవును, అది వినడానికి ఇంకా ఘోరంగా ఉంది, కానీ, అవును, అది నిజం. 459 00:31:50,409 --> 00:31:53,829 నేను అతనిని మొదటిసారి అతని అపార్ట్‌మెంట్‌లో కలిశాను. 460 00:31:56,290 --> 00:32:01,545 అతనిని ప్రశ్నించడానికి అక్కడకు వెళ్లాను, కానీ అతను నాతో సరసాలాడాడు. 461 00:32:01,629 --> 00:32:05,966 ఆ తరువాత అతను కలిసినప్పుడు, అతనికి ఏమి కావాలో నాకు తెలుసు. 462 00:32:06,550 --> 00:32:08,761 నన్ను అతను మోసం చేయలేదు. నేను… 463 00:32:13,432 --> 00:32:15,851 నేను అనుకున్నాను మన బంధం ముగిసిందని నేను చెబితే, 464 00:32:15,934 --> 00:32:18,437 అతను భయపడపోయి, నన్ను వదిలేసి వెళ్తాడని. 465 00:32:18,520 --> 00:32:22,316 కానీ ఇప్పుడు తెలిసింది అలా చేయడని, 466 00:32:22,399 --> 00:32:24,485 ఇంకా భయపడతూ ఉండవలసింది నేనని. 467 00:32:32,826 --> 00:32:34,828 నేను చెప్పగలిగింది ఏంటంటే వైస్‌తో మాట్లాడతాను. 468 00:32:34,912 --> 00:32:38,499 కానీ నీకు జీవితాంతం రక్షణ ఇవ్వలేము. 469 00:32:38,582 --> 00:32:40,501 నాకు తెలుసు. అది నా సమస్య, మీది కాదు. 470 00:32:41,126 --> 00:32:44,213 ఇంతలో నువ్వు కానలీతో ఈ సమస్య పరిష్కరించుకోవడం మంచిది. 471 00:32:45,464 --> 00:32:46,882 అది నా చేతిలో లేదు. 472 00:32:46,965 --> 00:32:49,843 అతను పగ పెంచుకునే వాడు కాదు, అది కూడా నీ పైన. 473 00:32:49,927 --> 00:32:53,055 అతను చాలా మంచివాడు, లీ. అతన్ని భర్తీ చేయలేము. 474 00:32:54,723 --> 00:32:56,308 నాకు తెలుసు. 475 00:32:56,392 --> 00:32:59,978 ఇక్కడ మనమందరికి కావలసింది ఒక్కటే. వెళ్ళు, వెళ్లి పని చూసుకో. 476 00:33:00,437 --> 00:33:01,647 అలాగే. 477 00:33:01,730 --> 00:33:02,773 ఇంకొక సహాయం చేయగలరా? 478 00:33:03,315 --> 00:33:05,693 ఇ౦టర్నల్ అఫైర్స్ వాళ్ళను నీ జోలికి రాకుండా చేయడమే కాకు౦డానా? 479 00:33:07,736 --> 00:33:10,322 ద క్రాసింగ్స్ కేసుని కార్ల్ ఇంకా నేను ఇంకొకరికి ఇవ్వాలనుకుంటున్నాం. 480 00:33:10,948 --> 00:33:11,990 అది చివరలో ఉందనుకున్నానే? 481 00:33:12,074 --> 00:33:13,075 అవును. 482 00:33:13,158 --> 00:33:16,286 కానీ అనుమానితులలో ఒకరితో నాకు పరిచయం ఉంది. 483 00:33:17,913 --> 00:33:19,164 ఫించ్ అనుమానితుడు. 484 00:33:20,708 --> 00:33:21,834 తను కావచ్చు. 485 00:33:32,636 --> 00:33:35,889 అక్కడ ఆ టెలిఫోన్ స్తంభం పైన ఆ నల్ల పక్షి కనబడుతుందా? 486 00:33:35,973 --> 00:33:36,807 అవును, కనపించింది. 487 00:33:36,890 --> 00:33:37,808 అవునా? 488 00:33:37,891 --> 00:33:38,851 దాని మొహం కనిపిస్తుంది. 489 00:33:39,601 --> 00:33:41,019 -అసహ్యంగా ఉంది, కదా? -అవును. 490 00:33:41,103 --> 00:33:43,397 సరే. ఇంకేం కనిపిస్తున్నాయి? 491 00:33:44,106 --> 00:33:45,065 విమానం. 492 00:33:46,442 --> 00:33:47,276 హే, పిల్లలు. 493 00:33:48,527 --> 00:33:51,989 హాయ్, ఆంటీ లీ. నాన్న తన పాత బైనాక్యులర్స్ నాకు ఇచ్చేశాడు. 494 00:33:53,198 --> 00:33:54,992 అవి నా పాత బైనాక్యులర్స్. 495 00:33:56,285 --> 00:33:57,494 నేను ఉంచుకోవచ్చా? 496 00:33:57,578 --> 00:33:59,037 నాకు వేరే దారి ఏమైనా ఉందా? 497 00:34:00,873 --> 00:34:02,875 ఇంటి తలుపు తాళం వేసాను. అది తెరిచి ఉంది. 498 00:34:03,333 --> 00:34:04,501 నా ఫ్రిజ్ కూడా తెరిచే ఉందా? 499 00:34:05,836 --> 00:34:07,296 దీనికి డబ్బు నీకు వెన్మోలో పంపుతాను. 500 00:34:07,671 --> 00:34:09,130 నీకు హాట్ డాగ్ చేయనా? 501 00:34:11,175 --> 00:34:12,259 అయితే, అది ఎలా జరిగింది? 502 00:34:13,010 --> 00:34:14,803 ముందు నువ్వు చెప్పు. 503 00:34:15,679 --> 00:34:16,597 బాగా జరిగింది. 504 00:34:16,929 --> 00:34:20,184 రుసో కేసును ఫ్లిన్ షాన్నన్‌కు ఇవ్వడానికి ఒప్పుకుంది. 505 00:34:21,726 --> 00:34:23,603 అతను డిటెక్టివ్ అయినప్పుడు అతన్ని ఏమన్నావు? 506 00:34:23,687 --> 00:34:25,731 ఆ పదం "సోమరి సన్నాసి" అనుకుంటాను. 507 00:34:25,813 --> 00:34:27,024 అవును, అవును. 508 00:34:27,107 --> 00:34:29,693 హే, విను, అతను ఎక్కువ ప్రశ్నలు అడగడు. 509 00:34:30,194 --> 00:34:31,360 ఈ పనికి అతనే కరెక్ట్. 510 00:34:31,445 --> 00:34:33,489 ఇది, కేవలం దీనికి మాత్రమే, అతను సరిపోతాడు. 511 00:34:36,074 --> 00:34:39,870 ట్రాక్స్లర్ బిల్డింగ్‌లోకి వెళ్లాడు, కానీ తిరిగి బయటకు రాలేదు. 512 00:34:40,829 --> 00:34:45,208 అతన్ని ఎవరు కొట్టి ఉంటారు, మన అబ్బాయా లేక అమ్మాయా? 513 00:34:45,292 --> 00:34:46,627 అది చేసింది మేగన్ మార్టిన్. 514 00:34:47,585 --> 00:34:48,587 అలా ఎలా చెప్పగలవు? 515 00:34:48,670 --> 00:34:50,547 సేయింట్. లెడ్జర్‌కు ట్రాక్స్లర్ సైకియాట్రిస్ట్. 516 00:34:50,630 --> 00:34:55,427 అతని గురించి ట్రాక్స్లర్‌కు చాలా తెలుసు. అతను… తన స్వేచ్ఛకు ముప్పు. 517 00:34:55,511 --> 00:34:57,094 అదే కదా, అందుకే ఈ పని అతను చేసాడు. 518 00:34:57,179 --> 00:34:58,180 లేదు. 519 00:35:00,182 --> 00:35:01,183 అది ఆమె పనే. 520 00:35:02,643 --> 00:35:03,560 నన్ను నమ్ము. 521 00:35:05,270 --> 00:35:06,605 ఆమె తనను కోల్పోవాలనుకోవడం లేదు. 522 00:35:08,732 --> 00:35:11,235 -ఏ సమాచారంతో అలా చెప్పగలవు? -అంచనా. 523 00:35:12,569 --> 00:35:13,987 నా అంచనా ఎప్పుడూ తప్పదని నీకు తెలుసు. 524 00:35:15,239 --> 00:35:16,323 సరే. 525 00:35:28,043 --> 00:35:30,546 హే, బహుశా నేను ఇది అడగడం న్యాయం కాకపోవచ్చు, 526 00:35:32,381 --> 00:35:34,258 కానీ అడగక తప్పదు. 527 00:35:34,341 --> 00:35:37,678 లీజ్, "నేను ఈ పని చేయలేను, 528 00:35:37,761 --> 00:35:40,848 ఇక్కడి నుండి వెళ్లిపోవాలనుకుంటున్నాను. నాకు ఈ చోటు అంటే ఇష్టం లేదు." 529 00:35:40,931 --> 00:35:43,684 మనం పనికి వెళ్లేచోట, ఇలాంటివి వినడం మంచిది కాదు." 530 00:35:45,310 --> 00:35:47,396 కార్ల్, ఒకవేళ నువ్వు… 531 00:35:51,316 --> 00:35:52,276 నేను అర్ధం చేసుకోగలను. 532 00:35:54,403 --> 00:35:55,487 సరేనా? నిజంగా. 533 00:35:56,530 --> 00:35:58,657 కానీ నేను, నాకు తెలియాలి… 534 00:36:00,951 --> 00:36:02,327 ఏమి చెయ్యాలని అనుకుంటున్నావో. 535 00:36:16,383 --> 00:36:20,053 నేను ఈ హాట్ డాగ్‌ని గ్రిల్ మీద పెట్టి కాలుస్తాను, 536 00:36:20,929 --> 00:36:22,264 నీకు నచ్చే విధంగా. 537 00:36:25,267 --> 00:36:26,101 అవునా? 538 00:36:26,184 --> 00:36:27,144 అవును. 539 00:36:28,562 --> 00:36:32,482 నేను బన్ను ఇక్కడ పెడతాను, దానిని కూడా కాలుస్తాను. 540 00:36:34,526 --> 00:36:35,903 ఎందుకంటే నీకు అలాగే ఇష్టం. 541 00:36:38,989 --> 00:36:40,657 నీకు అంతా నీకు నచ్చినట్లే జరుగుతు౦ది. 542 00:36:44,244 --> 00:36:45,120 మంచిది. 543 00:36:46,288 --> 00:36:47,748 అలాగే నువ్వు అది గుర్తుంచుకో. 544 00:36:54,796 --> 00:36:58,675 34వ రోజు 545 00:37:01,303 --> 00:37:05,682 బోస్టన్ పోలీస్ 546 00:37:08,894 --> 00:37:11,021 నువ్వు ఖచ్చితంగా ఇది చేయాలనుకుంటున్నావా? 547 00:37:12,356 --> 00:37:13,440 అవును. 548 00:37:14,858 --> 00:37:15,734 సియారా… 549 00:37:17,903 --> 00:37:21,740 మేగన్ తన జీవితం తను గడపాలి. 550 00:37:21,823 --> 00:37:23,325 కానీ ఈసారి తప్పు నీది కాదు. 551 00:37:23,408 --> 00:37:24,242 నాదే. 552 00:37:25,452 --> 00:37:26,453 ఇదంతా నా తప్పు వలనే. 553 00:37:28,497 --> 00:37:31,667 ఆమె కోసం నువ్వు త్యాగం చేసి నువ్వు విశ్వాన్ని సమతుల్యం చేస్తున్నానని 554 00:37:31,750 --> 00:37:33,293 అనుకుంటున్నావని నాకు తెలుసు, 555 00:37:33,377 --> 00:37:36,713 కానీ ఆమె నిజంగా కోరుకునేది ఇదేనా? 556 00:37:41,927 --> 00:37:42,928 నా వైపు చూడు. 557 00:37:44,304 --> 00:37:45,806 పరిస్థితులు అంత సులువుగా ఉండేవి కాదు, 558 00:37:46,765 --> 00:37:51,520 కానీ ఆలిసన్‌తో ఉండటం నా జీవితంలో నాకు జరిగిన అత్యంత మంచి విషయం. 559 00:37:52,437 --> 00:37:54,481 నేను అది ఎప్పటికీ వదులుకునే వాడిని కాదు. 560 00:37:55,482 --> 00:37:57,859 ఒకవేళ అలా చేయడం సరైన పని అనిపించినా కూడా. 561 00:38:04,700 --> 00:38:08,537 హే. థాంక్యూ. అంతటికీ. 562 00:38:17,379 --> 00:38:18,255 హే. 563 00:38:19,464 --> 00:38:22,300 ప్రాసిక్యూషన్ వారు కాల్ చేస్తే, మనం అసలు కలవలేదని చెబుతాను. 564 00:38:25,512 --> 00:38:26,680 మరలా కలుద్దాం. 565 00:39:20,525 --> 00:39:22,152 మిస్ వైస్? 566 00:39:22,235 --> 00:39:23,111 ఏంటి? 567 00:39:23,195 --> 00:39:24,905 మిస్టర్. సేయింట్. లెడ్జర్ ఇంకా రాలేదు. 568 00:39:24,988 --> 00:39:27,657 మీరు బోర్డింగ్ చేస్తారా? టేకాఫ్‌కు సమయం దగ్గర పడుతుంది. 569 00:39:29,910 --> 00:39:33,121 నాకు రెండు నిమిషాలు సమయం ఇవ్వగలరా? ఎందుకంటే తను ఇంకా నాకు ఫోన్ చేయలేదు. 570 00:39:34,581 --> 00:39:37,292 నిజానికి, ఇది వింత ప్రశ్నలా అనిపించవచ్చని నాకు తెలుసు, 571 00:39:37,375 --> 00:39:42,047 కానీ మన విమానం ఎక్కడకు వెళుతుందో మీకు ఏమైనా తెలుసా? 572 00:39:42,881 --> 00:39:45,217 రేక్యవిక్, మీరు ఇంతకుముందు వెళ్లారా? 573 00:39:47,385 --> 00:39:50,180 వెళ్లాను, అవును. 574 00:39:50,263 --> 00:39:53,058 మేము సాధారణంగా క్రిస్మస్‌కు వెళ్తాం, అది నిజంగా చాలా బాగుంటుంది. 575 00:39:54,726 --> 00:39:56,353 మీకు అక్కడ ఇల్లు ఉందా? 576 00:39:56,436 --> 00:39:59,022 అవును ఉంది. 577 00:40:00,065 --> 00:40:02,400 అది మా ఇల్లు అని అనుకుంటున్నాను. 578 00:40:03,610 --> 00:40:06,571 కొంచెం గందరగోళం పడతాను. నేను కొంచెం సేపటిలో వస్తాను. 579 00:40:06,655 --> 00:40:07,823 థాంక్స్. 580 00:40:46,444 --> 00:40:47,529 ఆలస్యమైనందుకు క్షమించు. 581 00:40:47,612 --> 00:40:49,030 దేవుడా. 582 00:40:49,865 --> 00:40:52,409 హమ్మయ్య. నన్ను భయపెట్టావు. 583 00:40:53,493 --> 00:40:55,328 అవునా? నేను రానని అనుకున్నావా? 584 00:40:56,621 --> 00:40:58,415 లేదు, నువ్వు వస్తావని తెలుసు. 585 00:41:03,753 --> 00:41:08,216 -అయితే, రేక్యవిక్‌గా? -అవును. 586 00:41:08,300 --> 00:41:11,553 అక్కడ థర్మల్ స్ప్రింగ్ మీద ఉన్న ఒక ప్రైవేట్ కాంపౌండ్‌ మనకోసం ఉంది. 587 00:41:11,636 --> 00:41:14,639 మిచెలిన్ చెఫ్, ప్రైవేట్ సెక్యూరిటీ, అంతా ఫైవ్ స్టార్ స్థాయి. 588 00:41:14,723 --> 00:41:16,516 అది చాలా బాగుంటుంది. 589 00:41:17,893 --> 00:41:19,102 ఏమంటావు? 590 00:41:23,064 --> 00:41:24,316 నాకు అది… 591 00:41:26,902 --> 00:41:30,363 నరకంలా అనిపిస్తుంది. 592 00:41:31,448 --> 00:41:34,326 నన్ను క్షమించు. నాకు ఇలాంటివి ఇష్టం లేదు. 593 00:41:34,409 --> 00:41:37,287 సరే, అంటే, మనం రేక్యవిక్‌కు మాత్రమే వెళ్లాలని లేదు. 594 00:41:38,788 --> 00:41:39,915 నీకు ఎక్కడకు వెళ్లాలని ఉంది? 595 00:41:55,013 --> 00:41:56,806 అమ్మ 596 00:42:00,477 --> 00:42:05,190 డియర్ అమ్మ, నేను ఆలివర్‌ను క్షమించినట్లు నువ్వు నన్ను క్షమించగలవని ఆశిస్తున్నాను. 597 00:42:05,273 --> 00:42:07,651 నేను అనుకున్నట్లు కాకుండా అతను ఎక్కువగా మనలాగే ఉన్నాడు. 598 00:42:07,734 --> 00:42:10,862 డిటెక్టివ్. ఫిన్ షాన్నన్ 599 00:42:13,281 --> 00:42:14,950 అందరికీ రహస్యాలు ఉంటాయి. 600 00:42:17,077 --> 00:42:18,828 అందరూ అబద్ధాలు చెప్తారు. 601 00:42:20,830 --> 00:42:24,626 కారణం ఏదైనా కానీ, ఇటీవల విధి నా వైపు ఉన్నట్లు కనిపిస్తుంది. 602 00:42:26,211 --> 00:42:28,672 బహుశా విశ్వం కర్మను నమ్ముతుండవచ్చు. 603 00:42:34,261 --> 00:42:36,346 నా తప్పులకు ఆలివర్ మూల్యం చెల్లించుకున్నాడా? 604 00:42:36,429 --> 00:42:39,015 సీపోర్ట్‌లో జరిగిన దారుణ హత్యకు సంబంధించి డ్రగ్ డీలర్ అరెస్టు 605 00:42:39,099 --> 00:42:40,892 తన తప్పులకు నేను మూల్యం చెల్లించానని తెలుసు. 606 00:42:41,643 --> 00:42:42,852 మనం కూడా చెల్లించాం. 607 00:42:43,812 --> 00:42:45,438 చాలా ఏళ్ళ పాటు, మూల్యం చెల్లించుకున్నాం. 608 00:42:49,609 --> 00:42:52,195 క్రిస్టీన్ మార్టిన్‌కు చెల్లించండి ఇరవై లక్షల డాలర్లు 609 00:42:52,279 --> 00:42:56,449 కానీ ఇప్పుడు, మనమందరం మెరుగైన చోటులో ఉన్నామని అంగీకరిస్తావని నేను ఆశిస్తున్నా. 610 00:43:16,678 --> 00:43:19,139 కొంతమంది కలిసి ఉండటానికి మాత్రమే పుడతారు. 611 00:43:20,265 --> 00:43:22,600 ఎంతటి ఘోరమైన పరిస్థితులు ఉన్నప్పటికి కూడా. 612 00:43:36,740 --> 00:43:38,533 నేను ఆలివర్‌ను వెతుకుతూ వచ్చినప్పుడు, 613 00:43:38,616 --> 00:43:41,202 మేము ఇప్పుడు ఉన్న స్థితిలో ఉంటామని నేను ఎప్పుడూ ఊహించలేదు. 614 00:43:42,704 --> 00:43:46,458 మేము ఇక్కడికి చేరుకోవడానికి ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్నాం. 615 00:43:46,541 --> 00:43:49,794 అతను తన హృదయాన్ని అనుసరించడానికి ఎన్నో హెచ్చరికలను పట్టించుకోలేదు. 616 00:43:49,878 --> 00:43:53,965 ఇంకా భవిష్యత్తు భిన్నంగా ఉంటుందనే ఆశతో, నేను గతాన్ని పట్టించుకోలేదు. 617 00:43:54,049 --> 00:43:57,719 ఈ తప్పులన్నీ ఒక ఒప్పు అవ్వగలవని మనం అనుకోవడం పూర్తిగా అమాకత్వం అవుతుంది. 618 00:43:57,802 --> 00:44:00,180 కానీ ఈసారి, అదే జరిగింది. 619 00:44:00,805 --> 00:44:04,559 అందరూ నన్ను పిచ్చిదానిని అంటారు, కానీ, నిజం చెప్పాలంటే, అతను కూడా అంతే. 620 00:44:08,229 --> 00:44:10,648 కొన్నిసార్లు నేను మా అందమైన బాబు షేన్ వైపు చూసి, 621 00:44:10,732 --> 00:44:11,858 నేను తనను అడుగుతాను, 622 00:44:13,735 --> 00:44:18,531 "నువ్వు మీ అమ్మలా పిచ్చివాడివా, లేదా మీ నాన్నలా పిచ్చివాడివా?" 623 00:44:21,368 --> 00:44:24,079 రేపు ఏమి జరుగుతుందో చూడటానికి వేచి ఉండలేకపోతున్నాను. 624 00:44:24,162 --> 00:44:27,540 ఇంకా ఆ తర్వాత రోజు, అలాగే ఆ తర్వాత రోజు. 625 00:44:34,047 --> 00:44:36,299 ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను, నేను. 626 00:46:39,130 --> 00:46:41,132 సబ్‌టైటిల్ అనువాద కర్త సందీప్ చుండి 627 00:46:41,216 --> 00:46:43,218 క్రియేటివ్ సూపర్‌వైజర్ నిశాంతి ఈవని