1 00:00:33,416 --> 00:00:39,958 లూ గారూ 2 00:01:08,625 --> 00:01:09,791 ముసుగు తోడేలు 3 00:02:07,041 --> 00:02:09,250 వేటగాడు 4 00:02:10,208 --> 00:02:11,083 దొంగ 5 00:05:08,916 --> 00:05:11,083 ముసుగు తోడేలు 6 00:10:02,208 --> 00:10:04,541 చిల్డరిక్ వస్సియర్, మంత్రగాడు ఈ వారం చివరిలో మరణశిక్ష అమలు 7 00:16:02,416 --> 00:16:05,125 నేను 8 00:16:13,125 --> 00:16:15,375 నేను క్లారాని 9 00:18:59,375 --> 00:19:01,875 నా వృత్తి అనిశ్చితంగా ఉందని 10 00:19:02,500 --> 00:19:04,083 వారికి చెప్పు 11 00:19:07,291 --> 00:19:10,250 ఒక సంవత్సరం తర్వాత నేను ఎక్కడ ఉంటానో 12 00:19:11,250 --> 00:19:12,708 ఎవరికీ తెలియదు 13 00:19:15,458 --> 00:19:18,916 వారికి ఈ విషయం తెలిస్తే 14 00:19:19,250 --> 00:19:22,958 ఒకప్పుడు నేను అందరికంటే గొప్ప గాయకుడినని తెలిస్తే 15 00:19:24,041 --> 00:19:25,625 బిడ్డ కావాలని 16 00:19:26,541 --> 00:19:29,666 నువ్వు కోరుకోవడానికి అదే కారణం 17 00:19:30,583 --> 00:19:31,958 ఆ బిడ్డ ఇప్పుడు పెద్దవాడు అయ్యాడు 18 00:19:39,125 --> 00:19:41,333 ఈ న్యాయమూర్తులు, చట్టాలు 19 00:19:42,666 --> 00:19:44,541 నన్ను భయపెట్టలేవు 20 00:19:44,750 --> 00:19:47,291 నా కొడుకు, నా పోరాటం 21 00:19:47,708 --> 00:19:49,541 ఆమె వెళ్లిపోకుండా ఉండాల్సింది 22 00:19:52,958 --> 00:19:54,958 నేను అన్నింటినీ విరిచేస్తాను 23 00:19:55,666 --> 00:19:57,666 నువ్వు ముట్టుకుంటే 24 00:19:58,166 --> 00:19:59,750 నా రక్తసంబంధం 25 00:20:01,625 --> 00:20:03,375 ఆమె వెళ్లిపోకుండా ఉండాల్సింది 26 00:44:10,625 --> 00:44:11,791 మంచిగా ఉండండి. 27 00:45:00,708 --> 00:45:01,708 ధన్యవాదాలు. 28 00:45:03,750 --> 00:45:04,750 ధన్యవాదాలు, బంగారం. 29 00:45:06,750 --> 00:45:08,041 కాస్త వైన్ తీసుకురండి. 30 00:45:56,333 --> 00:45:57,166 అర్థమైందా? 31 00:46:14,083 --> 00:46:14,958 అర్థమైందా? 32 00:46:28,583 --> 00:46:29,625 అది సమస్య కాదు. 33 00:46:32,416 --> 00:46:33,291 దీన్ని చూడండి. 34 00:46:36,083 --> 00:46:37,000 జాగ్రత్త. 35 00:46:37,666 --> 00:46:38,541 ఇదిగో! 36 00:46:42,833 --> 00:46:44,458 ఏమి చేస్తున్నావు! 37 00:47:14,958 --> 00:47:16,250 చివరికి ఒకరున్నారు! 38 00:48:17,833 --> 00:48:18,708 ఇదిగో! 39 00:48:40,666 --> 00:48:41,541 ఇదిగో! 40 00:49:10,500 --> 00:49:11,875 ఇదిగో! 41 00:49:24,833 --> 00:49:25,708 ఇదిగో. 42 00:49:43,416 --> 00:49:44,458 ఉంది! 43 00:53:40,458 --> 00:53:41,416 ముసుగు తోడేలు 44 00:56:50,166 --> 00:56:53,000 ముసుగు తోడేలు 45 01:04:17,375 --> 01:04:19,583 ముసుగు తోడేలు 46 01:08:11,541 --> 01:08:13,458 తుఫాను తీవ్రంగా మారనుంది 47 01:08:14,916 --> 01:08:17,291 అడవికి తిరిగి వెళ్లాలి 48 01:08:18,458 --> 01:08:20,875 ప్రతి తలుపును, అడ్డంకిని పగలగొట్టాలి 49 01:08:21,875 --> 01:08:23,916 తోడేలును బోనులో నుండి విడిపించాలి 50 01:08:25,291 --> 01:08:27,916 గాలి జోరుగా వీస్తున్నప్పుడు అనుభూతి చెందాలి 51 01:08:28,875 --> 01:08:31,166 నరాల్లో రక్తం వేగంగా ప్రవహించనీ! 52 01:08:32,208 --> 01:08:34,750 గిటారు శబ్దం బాగా పెంచాలి 53 01:08:35,250 --> 01:08:37,791 అలాగే మోటారు వాహనాలు చేసే శబ్దాలు! 54 01:08:38,375 --> 01:08:41,833 దానికి కావలసిందల్లా ఒక చిన్న నిప్పురవ్వ! 55 01:08:44,416 --> 01:08:45,250 ఒక చిన్న కదలిక 56 01:08:45,875 --> 01:08:48,625 దానికి కావలసిందల్లా ఒక చిన్న నిప్పురవ్వ! 57 01:08:49,583 --> 01:08:55,166 నిప్పు రాజేయడానికి ఒక ప్రేమ పదం 58 01:08:56,125 --> 01:08:58,791 నిప్పు రాజేయాలి 59 01:08:59,583 --> 01:09:04,416 రాక్షసులు, దేవతలు నాట్యం చేయాలి! 60 01:09:07,208 --> 01:09:09,583 మన కష్టాలన్నింటినీ మర్చిపో 61 01:09:10,708 --> 01:09:13,125 మన తగాదాలు, చింతలు వదిలేయ్ 62 01:09:14,125 --> 01:09:16,541 కట్టుబాట్ల నుండి విముక్తి పొందు 63 01:09:17,458 --> 01:09:19,500 నీలోని సింహాన్ని ముందుకు తీసుకురా 64 01:09:21,125 --> 01:09:23,500 నేను మెరుపులు, పిడుగులు చూడాలి 65 01:09:24,625 --> 01:09:26,750 తుపాకుల వాసన, అవి పేలే శబ్దం 66 01:09:28,125 --> 01:09:30,833 నాకు పార్టీలు, నవ్వులు కావాలి 67 01:09:31,583 --> 01:09:33,625 జనాలు కొట్టే కేరింతలు వినాలనుకుంటున్నాను! 68 01:09:34,583 --> 01:09:37,375 దానికి కావలసిందల్లా ఒక చిన్న నిప్పురవ్వ! 69 01:09:38,500 --> 01:09:41,000 కేవలం ఒక చిన్న టచ్ మాత్రమే 70 01:09:41,375 --> 01:09:44,333 దానికి కావలసిందల్లా ఒక చిన్న నిప్పురవ్వ! 71 01:09:45,458 --> 01:09:46,333 కాస్త... 72 01:09:48,333 --> 01:09:50,875 నిప్పు రాజేయాలి 73 01:09:51,791 --> 01:09:54,416 నిప్పు రాజేయాలి! 74 01:09:55,291 --> 01:10:00,083 రాక్షసులు, దేవతలు నాట్యం చేయాలి! 75 01:10:02,583 --> 01:10:04,833 నిప్పు రాజేయాలి 76 01:10:05,875 --> 01:10:08,541 నిప్పు రాజేయాలి 77 01:10:09,208 --> 01:10:14,208 నీ కళ్లలో ఆ నిప్పు పెద్దదిగా మారడం చూడాలి! 78 01:18:11,208 --> 01:18:12,916 నేను నివసించే చోట అడవులు ఊగుతున్నాయి 79 01:18:14,583 --> 01:18:16,375 పైకప్పులు ఆకాశాన్ని అంటుతున్నాయి 80 01:18:18,666 --> 01:18:20,458 నీటి ప్రవాహాలు ఉధృతంగా ఉన్నాయి 81 01:18:21,125 --> 01:18:23,291 మంచు తుఫానులు శాశ్వతంగా మారాయి 82 01:18:24,833 --> 01:18:26,708 తోడేళ్లు మా గుమ్మం వద్ద ఉన్నాయి 83 01:18:27,375 --> 01:18:29,625 పిల్లలందరూ వాటిని అర్థం చేసుకున్నారు 84 01:18:31,083 --> 01:18:34,916 న్యూయార్క్ అరుపులు వినిపిస్తున్నాయి సేన్ నదిలోని పడవల శబ్దం వినిపిస్తోంది 85 01:18:36,125 --> 01:18:37,458 నేను నీతో ఎక్కడికైనా వస్తాను 86 01:18:40,333 --> 01:18:41,333 నువ్వే నా సర్వస్వం 87 01:18:42,291 --> 01:18:43,583 నేను నీతో ఎక్కడికైనా వస్తాను 88 01:18:44,541 --> 01:18:45,875 అది ఏ ప్రాంతమైనా 89 01:18:47,083 --> 01:18:48,250 అది ఏ ప్రదేశమైనా 90 01:19:41,000 --> 01:19:42,375 ముసుగు తోడేలు 91 01:21:55,708 --> 01:21:56,541 మన్మథుడు 92 01:22:47,333 --> 01:22:48,291 ధన్యవాదాలు, జెరోమ్. 93 01:23:13,750 --> 01:23:15,000 అవును. 94 01:23:38,708 --> 01:23:39,583 వెళ్లొస్తాను. 95 01:24:04,916 --> 01:24:07,750 వేటగాడు 96 01:26:38,500 --> 01:26:41,458 వస్సియర్ కుటుంబం విరాళంగా ఇచ్చింది