1 00:00:14,932 --> 00:00:16,474 అలాగే నువ్వు నవ్వినప్పుడు 2 00:00:16,475 --> 00:00:19,478 ప్రపంచం మరింత వెలుగుతుంది 3 00:00:20,312 --> 00:00:23,899 నువ్వు నా చేతిని తాకగానే, నేను రాజునైపోతాను 4 00:00:25,984 --> 00:00:30,113 నీ ముద్దే నాకు వెలకట్టలేని ఆస్తి 5 00:00:31,532 --> 00:00:35,369 నీ ప్రేమే నాకు సర్వస్వం 6 00:00:36,912 --> 00:00:39,081 హలో, బుజ్జి కొండా. ఆకలిగా ఉందా? 7 00:00:46,630 --> 00:00:49,258 అదే ఆ మాయ 8 00:00:50,676 --> 00:00:53,971 నీలో ఉన్న మాయ 9 00:00:55,639 --> 00:00:57,349 నాన్న పాటలు పాడితే నీకు నచ్చడం లేదా? 10 00:01:00,185 --> 00:01:03,063 ఎల్విస్ కి ఒక పెంపుడు చింపాంజీ కోతి ఉండేదని నీకు తెలుసా? 11 00:01:04,188 --> 00:01:05,274 నిజంగా అంటున్నా. 12 00:01:05,774 --> 00:01:06,941 దాని పేరు స్కాటర్, 13 00:01:06,942 --> 00:01:09,611 దానికి అతను హావాయన్ షర్ట్ లు వేసి, విస్కీ తాగించేవాడు. 14 00:01:13,574 --> 00:01:15,951 నువ్వు కారులోనే ఉండు, సరేనా? నాన్న ఇట్టే వెళ్లి వచ్చేస్తాడు. 15 00:01:17,578 --> 00:01:19,704 అనస్స్టాసియా వెళ్లిపోతుందా? 16 00:01:19,705 --> 00:01:20,831 అవును, కిట్టి. 17 00:01:21,665 --> 00:01:23,875 అనస్స్టాసియా తన కొత్త ఇంటికి వెళుతుంది. 18 00:01:23,876 --> 00:01:25,334 అది అక్కడ బానే ఉంటుందా? 19 00:01:25,335 --> 00:01:26,420 తప్పకుండా. 20 00:01:26,920 --> 00:01:28,547 చాలా బాగుంటుంది. 21 00:01:39,683 --> 00:01:41,310 నువ్వే "కింగ్" వి అనుకుంట. 22 00:01:46,148 --> 00:01:47,524 సరే, ఇక పని కానిద్దాం. 23 00:02:03,290 --> 00:02:05,083 నేనైతే మరీ దగ్గరకు వెళ్ళను. 24 00:02:10,047 --> 00:02:12,174 వావ్! దీనికి దూకుడు ఎక్కువే. 25 00:02:13,342 --> 00:02:14,176 నాకు నచ్చింది. 26 00:02:14,927 --> 00:02:17,221 నీకు దూకుడు చాలా ఎక్కువ. 27 00:02:17,930 --> 00:02:19,306 అవును కదా, బుజ్జి? 28 00:02:24,603 --> 00:02:26,021 ఇది సరిపోదు. 29 00:02:27,481 --> 00:02:29,941 - అది పది వేలు. - మనం 15 అనుకున్నాం. 30 00:02:29,942 --> 00:02:32,068 కాదు. నువ్వు 15 అన్నావు. 31 00:02:32,069 --> 00:02:33,737 నేను పదే అన్నాను. 32 00:02:37,491 --> 00:02:38,741 ఏం చేస్తున్నావు? 33 00:02:38,742 --> 00:02:39,826 దీని ఖరీదు 15. 34 00:02:42,371 --> 00:02:46,291 నేను ఎవరినో నీకు తెలుసా, మిస్టర్ కింగ్? 35 00:02:47,000 --> 00:02:48,836 నువ్వు ఆ పది తీసుకుని వెళితే మంచిది. 36 00:02:54,800 --> 00:02:56,510 హలో, బుజ్జి తల్లి. 37 00:02:57,219 --> 00:02:58,427 అది నీ కూతురా? 38 00:02:58,428 --> 00:03:00,429 కిట్టి, నేను నీతో కారులో ఉండమని చెప్పాను కదా. 39 00:03:00,430 --> 00:03:01,931 సారి, నాన్నా. 40 00:03:01,932 --> 00:03:03,851 పది తీసుకో. 41 00:03:05,394 --> 00:03:06,436 కిట్టి. 42 00:03:32,671 --> 00:03:35,215 అనస్స్టాసియా ఇంకొన్నాళ్ళు మనతో ఉంటుంది. 43 00:04:29,978 --> 00:04:32,939 ప్రతీ క్రిమినల్ కేసు ఒక పుస్తకం లాంటిది, 44 00:04:32,940 --> 00:04:36,693 ప్రతీదానిలో కొన్ని పాత్రలు, ప్రధాన కథ, అలాగే సైడ్ కథలు ఉంటాయి. 45 00:04:37,569 --> 00:04:40,112 విచారణ చేయడం అనేది ఒక పుస్తకంలోని పేజీలను సేకరించడం లాంటి పని. 46 00:04:40,113 --> 00:04:43,658 అక్కడక్కడా ఒక క్లూ, ఒక ఆధారం దొరికితే వాటన్నిటినీ సేకరించి, 47 00:04:43,659 --> 00:04:46,411 అర్థవంతమైన ఒక కథనాన్ని రూపొందించాలి. 48 00:04:53,377 --> 00:04:56,839 కానీ మనకు పేజీలు అన్నీ దొరికాయో లేదో అనేది తెలీదు. 49 00:04:57,422 --> 00:04:59,549 లేదా అసలు వేరే పుస్తకానికి సంబంధించిన 50 00:04:59,550 --> 00:05:02,219 పేజీలు అనుకోకుండా మన చేతికి చిక్కాయోమో అనే విషయం కూడా తెలీదు. 51 00:05:06,682 --> 00:05:09,559 అవును, అసలు అది అదృశ్యమైన యువరాణి గురించి రాసిన పుస్తకమో 52 00:05:09,560 --> 00:05:11,144 లేక అడవిలో సంచరించే 53 00:05:11,812 --> 00:05:13,522 మృగం గురించి రాసిందో కూడా మనకు తెలీదు. 54 00:05:17,609 --> 00:05:18,693 వూ! 55 00:05:18,694 --> 00:05:20,070 రెండిటి గురించి కూడా అయ్యుండొచ్చేమో? 56 00:05:20,946 --> 00:05:25,909 అయినప్పటికీ, మనకు తెలిసిన విషయం ఆధారంగా మనం ఒక మంచి కథను సృష్టించాలి 57 00:05:27,077 --> 00:05:31,414 ఆ కథలో కథకు సంబంధించిన అన్ని విషయాలు అలాగే పాత్రల మధ్య చక్కని సంబంధం ఏర్పడాలి. 58 00:05:31,415 --> 00:05:33,083 ఒక మంచి కథ. 59 00:05:38,922 --> 00:05:41,550 అలా చేయడం చెప్పినంత ఈజీ కాదు. 60 00:05:46,930 --> 00:05:47,930 రోజు 98 61 00:05:47,931 --> 00:05:49,391 సరే. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? 62 00:05:54,521 --> 00:05:55,521 వాడు నిన్ను చూసాడా? 63 00:05:55,522 --> 00:05:57,607 నాకు తెలీదు! 64 00:05:57,608 --> 00:06:00,777 - ఛ, ఛ, ఛ, ఛ. - ఛ అనడం ఆపు! 65 00:06:01,320 --> 00:06:04,572 వాడు బేస్మెంట్ లోకి వెళ్ళాడు, వాండా! వాడు నీ అమ్మాయిల వస్తువులను చూస్తాడు! 66 00:06:04,573 --> 00:06:05,740 అమ్మాయిల వస్తువులా? 67 00:06:05,741 --> 00:06:08,284 - అసలు వాడికి అక్కడ ఏం పని? - మా బామ్మ వాడికి ఫోన్ చేసింది. 68 00:06:08,285 --> 00:06:10,120 కరెంటు పోయినందుకు అంట, నీకేమైనా తెలుసా? 69 00:06:18,420 --> 00:06:19,588 అది నీ పనా? 70 00:06:21,381 --> 00:06:24,592 హేయ్, నేను సరిగ్గా జుట్టు ఆరబెట్టకపోతే అది చిక్కులు పడుతుంది. 71 00:06:24,593 --> 00:06:25,676 ఓరి, దేవుడా, వాండా! 72 00:06:25,677 --> 00:06:26,761 నేను నీ బేస్మెంట్ లో 73 00:06:26,762 --> 00:06:31,225 ఇరుక్కున్నాను అని బయటివారికి తెలీకుండా ఆపడం నా పని కాదు. 74 00:06:33,519 --> 00:06:35,187 సరే. సరే. 75 00:06:38,023 --> 00:06:40,234 సరే, కొంచెం ప్రశాంతంగా ఆలోచిద్దాం. సరేనా? 76 00:06:40,984 --> 00:06:43,362 కంగారు పడకూడదు. కొంచెం... 77 00:06:44,404 --> 00:06:45,404 లేదు. 78 00:06:45,405 --> 00:06:47,199 లూకాస్ 79 00:06:50,536 --> 00:06:52,328 నువ్వు ఫోన్ ఎత్తాలి. 80 00:06:52,329 --> 00:06:53,746 - నేను ఫోన్ ఎత్తలేను. - ఎత్తాలి. 81 00:06:53,747 --> 00:06:54,830 నువ్వు వాడితో మాట్లాడాల్సిందే. 82 00:06:54,831 --> 00:06:56,792 లేదు. మనం ఎందుకు గుసగుసలాడుతున్నాం? 83 00:06:58,919 --> 00:07:00,838 వద్దు. 84 00:07:04,758 --> 00:07:05,759 క్రిస్? 85 00:07:06,802 --> 00:07:09,011 హేయ్, కజ్! 86 00:07:09,012 --> 00:07:10,347 ఎలా ఉన్నావు, సోదరా? 87 00:07:11,473 --> 00:07:12,557 హేయ్. 88 00:07:12,558 --> 00:07:14,183 నేను బామ్మ బేస్మెంట్ లో ఉన్నాను. 89 00:07:14,184 --> 00:07:16,310 ఇక్కడ బాగా అలంకరించినట్టు ఉన్నావు, ఆహ్? 90 00:07:16,311 --> 00:07:18,020 అవును, ఏదో అలా. నాకు... 91 00:07:18,021 --> 00:07:21,732 అంటే, కొంచెం సౌకర్యంగా పెట్టుకోవాలని. 92 00:07:21,733 --> 00:07:23,234 సౌకర్యంగా? 93 00:07:23,235 --> 00:07:24,610 నువ్వు నాకు చెప్పకుండా ఏమైనా దాస్తున్నావా? 94 00:07:24,611 --> 00:07:26,405 - అంటే ఏంటి నీ ఉద్దేశం? - నాకు అబద్ధం చెప్పకు, 95 00:07:27,239 --> 00:07:28,240 కజ్. 96 00:07:36,415 --> 00:07:37,499 నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? 97 00:07:40,002 --> 00:07:42,003 అవును! అవును. అదే. 98 00:07:42,004 --> 00:07:44,422 కనిపెట్టేసావు. నేను దొరికేసాను! 99 00:07:44,423 --> 00:07:46,717 సన్నాసి వెధవా! 100 00:07:48,051 --> 00:07:49,344 సరే, ఆ అమ్మాయి ఎవరు? 101 00:07:50,345 --> 00:07:51,471 అంటే... 102 00:07:53,891 --> 00:07:57,518 ఆ పిల్లతో నేను కేవలం ఎంజాయ్ చేస్తున్నా అంతే. 103 00:07:57,519 --> 00:07:59,562 సరేనా? అదేం పెద్ద విషయం కాదు. 104 00:07:59,563 --> 00:08:01,397 ఇదొక అర్థంకాని ఒక సందర్భం లాంటి సంబంధం. 105 00:08:01,398 --> 00:08:02,857 చెప్పేది అర్థమవుతుందా? 106 00:08:02,858 --> 00:08:04,193 అబ్బా, దేవుడా, కజిన్. 107 00:08:06,361 --> 00:08:07,946 ఇది అద్భుతం. మనం ఖచ్చితంగా పార్టీ చేసుకోవాలి. 108 00:08:08,530 --> 00:08:10,240 నువ్వు అమ్మాయి లేకుండానే మిగిలిపోతావు అనుకున్నాను. 109 00:08:11,116 --> 00:08:12,117 అవును. 110 00:08:12,701 --> 00:08:14,203 అవును, చాలా ఫన్నీ. జోకు బాగుంది. 111 00:08:15,120 --> 00:08:18,831 అయితే ఆ మిస్టరీ లేడిని ఎప్పుడు కలుస్తాను? 112 00:08:18,832 --> 00:08:20,041 త్వరలోనే. 113 00:08:20,042 --> 00:08:21,585 ఖచ్చితంగా త్వరలోనే కలుస్తావు. 114 00:08:22,377 --> 00:08:23,253 ఆమె అందంగా ఉంటుందా? 115 00:08:29,134 --> 00:08:29,967 అవును. 116 00:08:29,968 --> 00:08:32,970 అవునా? అయితే పిచ్చి వేషాలు వేసి ఆ పిల్ల దృష్టిలో ఫ్రెండ్ గా మిగిలిపోకు. 117 00:08:32,971 --> 00:08:34,056 నువ్వు ఎలాంటోడివో నీకు తెలుసు. 118 00:08:34,972 --> 00:08:36,808 నేను నీకు రేపు ఫోన్ చేస్తా. 119 00:08:42,022 --> 00:08:43,023 అబ్బా! 120 00:08:55,285 --> 00:08:56,995 కింగ్ 121 00:09:22,604 --> 00:09:24,730 హేయ్, ఇది సుండర్సేయిమ్ ఎఫ్ఎంలోని ది మార్నింగ్ న్యూస్, 122 00:09:24,731 --> 00:09:26,983 - మీకోసం ఒక భయంకరమైన న్యూస్ తెచ్చాము. - అవును. 123 00:09:26,984 --> 00:09:28,860 గతరాత్రి, స్థానిక హై స్కూల్ లో పనిచేసే పీఈ టీచర్ పై 124 00:09:28,861 --> 00:09:34,657 అడవిలో ఉన్న ఒక క్రూర మృగం దాడి చేసింది అంట! 125 00:09:34,658 --> 00:09:36,242 ఆయన ఇప్పుడు బానే ఉన్నాడంట, 126 00:09:36,243 --> 00:09:38,828 కానీ కొన్ని ఎముకలు విరిగాయి. అయ్యో. 127 00:09:38,829 --> 00:09:41,247 నిజంగా! సుండర్సేయిమ్ అడవిలో ఒక క్రూర మృగమా? 128 00:09:41,248 --> 00:09:43,457 కదా? అంటే, బహుశా అది ఒకవేళ 129 00:09:43,458 --> 00:09:45,710 - నుప్పుల్వాకన్ పనేమో! - నుప్పుల్వాకన్! 130 00:09:45,711 --> 00:09:47,920 నేనైతే ఇవాళ అడవిలోకి వెళ్లే ధైర్యం చేయను. 131 00:09:47,921 --> 00:09:51,425 సరే, ఇక నేటి టాప్ పాటల్లో మూడవ పాట ఏంటో చూద్దాం. 132 00:09:58,056 --> 00:10:00,558 హలో, హీరో. 133 00:10:00,559 --> 00:10:01,726 నిద్ర బాగా పట్టిందా? 134 00:10:01,727 --> 00:10:03,019 పాన్ కేకులు కావాలా? 135 00:10:03,020 --> 00:10:04,145 నువ్వు పాన్ కేకులు చేస్తున్నావా? 136 00:10:04,146 --> 00:10:05,646 అవును, నేను పాన్ కేకులు చేస్తున్నాను. 137 00:10:05,647 --> 00:10:09,026 తన కుటుంబం కోసం ఒక తండ్రి అప్పుడప్పుడు పాన్ కేకులు చేయడం తప్పా? 138 00:10:11,737 --> 00:10:13,447 అయితే నీ కంప్యూటర్ గేమ్ పార్టీ ఎలా జరిగింది? 139 00:10:15,240 --> 00:10:16,449 పర్లేదు. 140 00:10:16,450 --> 00:10:18,452 నువ్వు విన్సన్స్ వాళ్ళ ఇంట్లో పడుకున్నావని అమ్మ చెప్పింది, నిజమా? 141 00:10:19,244 --> 00:10:20,411 అవును. 142 00:10:20,412 --> 00:10:23,999 మనం అక్కడ పెట్టిన కెమెరాలు తీసేస్తే మంచిది. నీకు వాళ్ళు అంత బాగా తెలుసని నాకు తెలీదు. 143 00:10:27,002 --> 00:10:28,962 మీరు వాళ్ళ ఇంట్లో కెమెరాలు పెట్టారా? 144 00:10:33,509 --> 00:10:34,801 ఎప్పుడు? 145 00:10:35,636 --> 00:10:37,179 ఒక వారం క్రితం అనుకుంట. 146 00:10:38,680 --> 00:10:39,764 గుడ్ మార్నింగ్. 147 00:10:39,765 --> 00:10:42,100 వావ్, నువ్వు టిఫిన్ చేస్తున్నావు! 148 00:10:50,192 --> 00:10:51,193 హేయ్, హీరో. 149 00:10:52,319 --> 00:10:53,320 గేమ్స్ వరల్డ్ ఎలా ఉంది? 150 00:10:54,071 --> 00:10:55,239 పర్లేదు. 151 00:10:56,114 --> 00:10:57,115 సూపర్. 152 00:10:58,075 --> 00:10:59,700 అలెక్స్ ఎలా ఉన్నాడు? 153 00:10:59,701 --> 00:11:02,287 అంటే, నువ్వు వాడిని ఇంటికి పిలిస్తే బాగుంటుంది. మాకు వాడిని కలవాలని ఉంది. 154 00:11:02,913 --> 00:11:04,456 అవును. వాడు ఇక్కడికి ఎప్పుడైనా రావొచ్చు. 155 00:11:05,165 --> 00:11:07,292 మీరు వాళ్ళ ఇంట్లో కెమెరాలు పెట్టారని నాన్న అన్నారు, నిజామా? 156 00:11:09,586 --> 00:11:11,588 - ఇవి తీసుకో, నా బంగారం. - థాంక్స్. 157 00:11:13,173 --> 00:11:15,008 సరే. ఏం జరుగుతోంది? 158 00:11:15,843 --> 00:11:17,803 మీరెందుకు ఇలా వింతగా ప్రవర్తిస్తున్నారు? 159 00:11:18,637 --> 00:11:19,763 ఏమైనా జరిగిందా? 160 00:11:22,808 --> 00:11:23,808 మీలో ఒకరు చనిపోతున్నారా? 161 00:11:23,809 --> 00:11:26,270 లేదు. లేదు, లేదు. ఎవరూ చావడం లేదు. 162 00:11:27,396 --> 00:11:28,939 లేదు. అంటే... 163 00:11:30,858 --> 00:11:32,234 ఈ మధ్య పరిస్థితులు కొంచెం 164 00:11:33,694 --> 00:11:36,113 కొత్తగా తయారవ్వడానికి మేము ఒప్పుకున్నాం అనే విషయం మాకు తెలుసు... 165 00:11:36,864 --> 00:11:38,197 అంటే, అయోమయంగా అంటే బాగుంటుందేమో. 166 00:11:38,198 --> 00:11:39,949 అవును. కొంచెం అయోమయంగా. 167 00:11:39,950 --> 00:11:42,369 - ఏం పర్లేదు. - కాదు, అలా జరగకూడదు. 168 00:11:44,204 --> 00:11:47,291 మేము వాండాని చాలా మిస్ అవుతున్నాం, చాలా, కానీ... 169 00:11:48,709 --> 00:11:52,421 కానీ నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు, మేము నీకు కూడా తల్లిదండ్రులమే. 170 00:11:53,755 --> 00:11:58,134 కాబట్టి ఇకపై ఇంకాస్త మంచిగా వ్యవహరించడానికి ట్రై చేస్తాం అని మాట ఇస్తున్నాం. 171 00:11:58,135 --> 00:12:01,013 నీకోసం, అలాగే మా ఇరువురి కోసం. 172 00:12:02,097 --> 00:12:04,265 మాకు నువ్వు అంటే చాలా ఇష్టం, 173 00:12:04,266 --> 00:12:07,894 అలాగే నీకు అండగా మేము ఎప్పటికీ ఉంటాం అని నీకు చెప్పాలనుకుంటున్నాం. 174 00:12:07,895 --> 00:12:09,646 నువ్వు మాపై నమ్మకం ఉంచొచ్చు, సరేనా? 175 00:12:12,399 --> 00:12:14,776 అయితే, మీరు వెతకడం మానేస్తున్నారా? 176 00:12:15,360 --> 00:12:17,446 లేదు. లేదు. లేదు, లేదు. 177 00:12:18,488 --> 00:12:19,697 మేము ఎన్నటికీ వెతకడం మానం. 178 00:12:19,698 --> 00:12:22,408 కాకపోతే ఇకపై అరెస్టు కాకుండా, ప్రాణాలు పోకుండా అలాగే 179 00:12:22,409 --> 00:12:27,122 అడవి జంతువుల బారిన పడకుండా ఉండటానికి ట్రై చేస్తాం. 180 00:12:27,748 --> 00:12:30,083 మనం ఈ కుటుంబాన్ని కాపాడుకోవాలి. 181 00:12:31,627 --> 00:12:33,628 ఎందుకంటే మేము కాపాడుకోలేకపోతే వాండా మమ్మల్ని చంపేస్తుంది. 182 00:12:33,629 --> 00:12:34,713 అవును. 183 00:12:39,092 --> 00:12:42,261 మీకు ఇప్పుడు గ్రూప్ హగ్ కావాలి, కదా? 184 00:12:42,262 --> 00:12:43,805 - అవును! - అవును! 185 00:13:27,140 --> 00:13:28,141 క్రిస్? 186 00:14:27,075 --> 00:14:29,745 నువ్వు మేల్కొన్నావు. నేనిక నువ్వు శాశ్వతంగా పడుకునిపోయావు ఏమో అనుకున్నా. 187 00:14:32,873 --> 00:14:33,957 ఏంటి సంగతి? 188 00:14:34,458 --> 00:14:36,502 ఏమీ లేదు. నువ్వు ఇక్కడ ఉన్నావు అనుకోలేదు అంతే. 189 00:14:38,462 --> 00:14:39,712 నువ్వు ఇప్పుడు పారిపోవడానికి... 190 00:14:39,713 --> 00:14:40,797 లేదు. 191 00:14:42,216 --> 00:14:44,218 - నిజంగా? - ఏంటి? నేనేం ప్రయత్నించలేదు! 192 00:14:44,968 --> 00:14:45,968 చెప్పేది నమ్ము, బాబు. 193 00:14:45,969 --> 00:14:48,222 ఇంత జరిగిన తర్వాత కూడా నేను నిన్ను వదిలేసి పారిపోతా అనుకున్నావా? 194 00:14:50,098 --> 00:14:51,516 అది నిజం కాకపోతే మంచిది. 195 00:14:51,517 --> 00:14:53,393 ఎందుకంటే, నువ్వు పారిపోతే 196 00:14:54,061 --> 00:14:56,687 నువ్వు దొరుకుపోతానేమో అని భయపడాల్సిన అసలు వాడిని నేను కాదు. 197 00:14:56,688 --> 00:14:57,940 ఆ విషయం తెలుసు కదా? 198 00:15:03,195 --> 00:15:06,031 నువ్వు బ్రతికి ఉన్నట్టు కింగ్ కి తెలిసిన మరుక్షణం, 199 00:15:07,032 --> 00:15:08,700 మనిద్దరిని చంపడానికి కంకణం కట్టుకుంటాడు. 200 00:15:12,871 --> 00:15:15,249 అది జరిగినప్పుడు వాళ్ళు వెళ్లే మొదటి ప్రదేశం ఏంటి అనుకుంటున్నావు? 201 00:15:16,166 --> 00:15:19,711 లూకాస్ లాంటి వాళ్ళు మీ అమ్మ నాన్నల ఇంటికి వెళ్లడం నీకు ఇష్టమేనా? 202 00:15:21,421 --> 00:15:22,631 నిద్ర పట్టిందా? 203 00:15:24,383 --> 00:15:25,383 లేదు. 204 00:15:25,384 --> 00:15:26,759 నీకు? 205 00:15:26,760 --> 00:15:29,471 నేను ఒక స్లాత్ కోతి లాంటిదానిని. ఎక్కడైనా పడుకోగలను. 206 00:15:32,683 --> 00:15:35,727 నువ్వు ఇన్ని రోజులుగా ఇందులోనే పడుకుంటున్నావా? 207 00:15:37,229 --> 00:15:39,273 ఇక్కడ అంత ఛండాలంగా ఉండదు. నీకు అలవాటు అవుతుంది. 208 00:15:44,403 --> 00:15:47,239 అబ్బా, నేను బయటి ప్రపంచం ఎంత పెద్దదో మర్చిపోయాను. 209 00:15:48,907 --> 00:15:51,367 మనుషులు కొత్త పరిస్థితులకు అలవాటు పడే వేగం చాలా గొప్పది, 210 00:15:51,368 --> 00:15:54,580 ఒక గోల్డ్ ఫిష్ అది ఉండే గిన్నెను బట్టి ఎదిగేలాగా. 211 00:15:58,542 --> 00:16:00,043 ఇది శుభ్రంగానే ఉందా? 212 00:16:00,836 --> 00:16:01,837 ...ఏదో అలా. 213 00:16:10,470 --> 00:16:15,058 నేను నా పళ్ళు తోముకోవాలి, నా జుట్టు శుభ్రం చేసుకోవాలి. 214 00:16:16,101 --> 00:16:19,313 నేనేదో ఒక మ్యూజిక్ వేడుకకు వచ్చినట్టు ఉంది. 215 00:16:20,480 --> 00:16:22,481 కాకపోతే మ్యూజిక్ లేదు అంతే. 216 00:16:22,482 --> 00:16:23,650 అలాగే... 217 00:16:27,362 --> 00:16:28,739 వేడుక కూడా ఏమీ జరగడం లేదు. 218 00:16:31,116 --> 00:16:32,451 నాకు ఒక పాత ఇల్లు గుర్తుకొచ్చింది. 219 00:16:33,118 --> 00:16:35,244 నేను అలాగే నా ఫ్రెండ్స్ చిన్నప్పుడు ఎక్కడికైనా వెళ్లాలనుకున్నప్పుడు 220 00:16:35,245 --> 00:16:37,247 అక్కడికి వెళ్ళేవారిమి. 221 00:16:37,956 --> 00:16:39,749 అది ఎవరో వదిలేసిన ఇల్లు, సుదూర ప్రాంతంలో ఉంటుంది. 222 00:16:39,750 --> 00:16:43,086 మనం ఒక ప్లాను ఆలోచించేంత వరకు అక్కడ దాక్కోవచ్చు. 223 00:16:55,724 --> 00:16:57,266 రోజు 34 - కింగ్ ఎవరు? ఎందుకు హత్య చేశారు? 224 00:16:57,267 --> 00:16:59,227 జర్నలిస్టు ఏం కనిపెట్టింది? 225 00:16:59,228 --> 00:17:01,396 రోజు 42 జర్నలిస్టు = లెంక నెంకోవా 226 00:17:08,362 --> 00:17:09,695 మా పక్షుల పుస్తకం వాండా - తాతయ్య 227 00:17:13,116 --> 00:17:14,576 ఎవరో దాన్ని దొంగిలించారు. 228 00:17:15,327 --> 00:17:16,953 కానీ మీరు రిపోర్టు చేయలేదు. 229 00:17:16,954 --> 00:17:20,206 - లేదు. - ఎవరు దొంగిలించి ఉంటారో ఏమైనా తెలుసా? 230 00:17:20,207 --> 00:17:22,333 నేను వాళ్ళను సరిగ్గా చూడలేదు. 231 00:17:22,334 --> 00:17:24,711 ఒకడు పొట్టిగా లావుగా ఉంటే, ఇంకొకడు పొడుగ్గా, సన్నగా ఉన్నాడు. 232 00:17:27,339 --> 00:17:29,049 ఆ బోను దేనికి? 233 00:17:31,635 --> 00:17:32,677 బోను ఉండడం నేరమా? 234 00:17:32,678 --> 00:17:35,888 నిన్న శ్రీమతి వాగ్నర్ రోడోడెండ్రాన్ గారి ఇంటి ముందు పొదలో మీకు ఏం పని? 235 00:17:35,889 --> 00:17:39,101 - చూస్తే ఏంటో ఎవరికైనా తెలుస్తుంది. - నా ఉద్దేశం, అక్కడికి ఎందుకు వెళ్లారు, మిస్టర్ బార్టల్స్? 236 00:17:47,609 --> 00:17:49,235 హరాల్డ్ హెస్సెల్. ఇతను ఎవరో తెలుసా? 237 00:17:49,236 --> 00:17:50,319 లేదు. 238 00:17:50,320 --> 00:17:52,071 అతను వాగ్నర్స్ ఇంటికి కొంత దూరంలో ఉంటాడు. 239 00:17:52,072 --> 00:17:55,116 ఈ మధ్యన అతని మీద ఎవరో నిఘా పెడుతున్నారు అంటున్నాడు. 240 00:17:55,117 --> 00:17:56,034 అతని పేరు ఎప్పుడూ వినలేదు. 241 00:17:56,743 --> 00:17:57,660 మరి ఈమె సంగతి? 242 00:17:57,661 --> 00:18:00,580 లెంక నెంకోవా. ఈమె చెక్ రిపబ్లిక్ దేశంలో కారు ప్రమాదంలో చనిపోయింది, 243 00:18:00,581 --> 00:18:02,540 బోర్డర్ కి 30 నిమిషాల దూరంలో. 244 00:18:02,541 --> 00:18:04,710 కానీ అందుకు 24 గంటల ముందు ఆమె కాపిటన్ దగ్గర ఉంది. 245 00:18:05,544 --> 00:18:06,587 మీరు కూడా. 246 00:18:07,087 --> 00:18:09,840 వాండా క్లాట్ అదృశ్యమైన అదే రోజున. 247 00:18:11,341 --> 00:18:12,926 విషయం ఏంటంటే, డొమినిక్, 248 00:18:13,760 --> 00:18:16,971 మీరు ఇప్పటికే బోలెడన్ని ఇల్లీగల్ పాములు పెంచినందుకు 249 00:18:16,972 --> 00:18:19,224 ప్రొబేషన్ లో ఉన్నారు. 250 00:18:19,725 --> 00:18:21,976 దానర్థం ఇప్పుడు మీ మీద ఇంకొక్క కేసు పడినా సరే... 251 00:18:21,977 --> 00:18:27,274 నా ఉద్దేశం, బహిరంగ మలవిసర్జన కేస్ అయినా సరే, మీ భవిష్యత్ మలంలో కలిసిపోతుంది. 252 00:18:28,066 --> 00:18:29,067 కావాలనే ప్రాస కలిపా. 253 00:18:30,277 --> 00:18:33,029 - నుప్పుల్వాకన్ రాత్రిన ఏమైంది? - నాకు తెలీదు. 254 00:18:33,030 --> 00:18:34,363 వాండా క్లాట్ ఎక్కడ ఉంది? 255 00:18:34,364 --> 00:18:35,865 నాకు తెలీదు. ఒట్టు. 256 00:18:35,866 --> 00:18:38,159 నువ్వు లెంక నెంకోవాని చంపావా? 257 00:18:38,160 --> 00:18:39,994 లేదు, నేను ఎవరినీ చంపలేదు! 258 00:18:39,995 --> 00:18:42,747 నేను కింగ్ కోసం రవాణా చేస్తా, అంతే. నేను చేసే పని అదే. 259 00:18:42,748 --> 00:18:44,499 - "కింగ్"? - అవును. 260 00:18:45,959 --> 00:18:46,793 సారి, బాస్. 261 00:18:51,048 --> 00:18:54,717 నువ్వు అడిగిన లిస్ట్ తెచ్చాను. 262 00:18:54,718 --> 00:18:58,513 స్టాక్ కెమెరా అలాగే నిఘా పరికరాలను ఈ ఏరియాలో 263 00:18:58,514 --> 00:19:03,352 అమ్మే రిటైలర్ల జాబితా ఇదే. 264 00:19:05,854 --> 00:19:06,855 క్షమించు. 265 00:19:09,942 --> 00:19:12,736 నా లాయర్ లేకుండా నేను ఇంకొక్క మాట కూడా చెప్పను. 266 00:19:13,820 --> 00:19:16,615 కాబట్టి నా మీద ఏ కేసూ పెట్టే ఉద్దేశం మీకు లేకపోతే, నేను వెళ్తాను. 267 00:19:30,045 --> 00:19:32,129 గతరాత్రి సుండర్సేయిమ్ కి చెందిన ఒక పీఈ టీచర్ 268 00:19:32,130 --> 00:19:34,298 జాగింగ్ చేస్తుండగా దారుణంగా గాయపడ్డాడు, 269 00:19:34,299 --> 00:19:38,887 అతని కథనం ప్రకారం అందుకు కారణం అతని మీద దాడి చేసిన ఒక "భారీ మృగం" అంట. 270 00:19:39,638 --> 00:19:41,639 నేను ఇప్పుడు హెస్టర్ హార్న్ తో ఉన్నాను, 271 00:19:41,640 --> 00:19:43,724 - స్థానిక హిస్టోరియన్... - హలో. 272 00:19:43,725 --> 00:19:46,979 ...అలాగే నుప్పుల్వాకన్ వాకింగ్ టూర్ ఆర్గనైజర్. 273 00:19:47,646 --> 00:19:50,732 మిస్ హార్న్, ఇంతకీ ఒక నుప్పుల్వాకన్ అంటే ఏంటి? 274 00:19:51,400 --> 00:19:55,152 అంటే, నుప్పుల్వాకన్ గురించి మొట్టమొదటిగా 275 00:19:55,153 --> 00:19:56,863 పెపిన్ ది షార్ట్ అనబడే వ్యక్తి 717 సంవత్సరంలో 276 00:19:56,864 --> 00:19:59,574 అడవిలో స్వారీ చేస్తుండగా ఒక మృగాన్ని చూశానని చెప్పడంతో జనానికి తెలిసింది. 277 00:19:59,575 --> 00:20:02,618 ఆ మృగం పిప్పిన్ ని పట్టుకుని, అతన్ని పొదల్లోకి విసిరేసి, 278 00:20:02,619 --> 00:20:05,496 అతని గుర్రాన్ని ఎముకలు మాత్రమే మిగిలేలా తినేసింది. 279 00:20:05,497 --> 00:20:07,874 మీరు ఇప్పటికీ నా మ్యూజియంలో ఆ గుర్రపు ఎముకలను చూడొచ్చు. 280 00:20:07,875 --> 00:20:09,585 పిల్లలకు ప్రవేశ టికెట్ సగం ధరకే ఇస్తా. 281 00:20:10,085 --> 00:20:13,337 అద్భుతమైన కథ. ఈ కథ ఇంతటితో ముగియదు అనిపిస్తోంది. 282 00:20:13,338 --> 00:20:15,673 అంతే, అవును. ఇక అప్పటి నుండి నుప్పుల్వాకన్ అనేది... 283 00:20:15,674 --> 00:20:18,384 ఏమండీ. మీకు ఏమైనా సాయం కావాలా? 284 00:20:18,385 --> 00:20:20,094 చీఫ్ ఇన్స్పెక్టర్ రాచ్. 285 00:20:20,095 --> 00:20:21,388 మీరు సర్వైలెన్స్ పరికరాలను అమ్ముతారా? 286 00:20:22,306 --> 00:20:23,891 మీ ఉద్దేశం బగ్స్ లాంటివా? 287 00:20:24,933 --> 00:20:26,517 ఇది చాలా వింతగా ఉంది. 288 00:20:26,518 --> 00:20:29,478 ఈ నెల బగ్స్ కోసం వచ్చి అడిగిన రెండవ వ్యక్తి మీరు. 289 00:20:29,479 --> 00:20:31,355 బహుశా ఈ ఊర్లో పరిస్థితులు అలా ఉన్నాయేమో. 290 00:20:31,356 --> 00:20:33,232 మిమ్మల్ని ఇంకెవరు అడిగారు? 291 00:20:33,233 --> 00:20:38,738 ఒక వింతైన కుటుంబం ఉంది. వాళ్ళ పక్షులను ఒక బ్యాడ్జర్ తింటుంది అంట, 292 00:20:38,739 --> 00:20:40,824 అందుకని ఆ భర్త ఆ విషయం మీద ఒక పాడ్ కాస్ట్ చేయాలని అనుకున్నాడు. 293 00:20:41,408 --> 00:20:43,326 అతను మొన్నే తన కొడుకుతో వచ్చాడు. 294 00:20:43,327 --> 00:20:45,078 వాటిలో ఒక దాన్ని కొన్నాడు. 295 00:20:46,788 --> 00:20:49,208 అది చాలా ఆసక్తికరమైన వస్తువు. 296 00:20:49,708 --> 00:20:52,544 అది... అది ఓలేది. 297 00:20:53,128 --> 00:20:55,047 అంటే, కుర్రాళ్లకు ఇలాంటివి ఇష్టం కదా. 298 00:20:56,215 --> 00:20:59,592 అయితే ఇంతకీ ఆ ముసలి హెస్సెల్ ఇంట్లో ఏమైందో మీకు తెలిసిందా? 299 00:20:59,593 --> 00:21:02,095 అంటే, అక్కడ నిఘా పరికరాలు పెట్టబడినట్టు ఎలాంటి ఆధారాలు దొరకలేదు... 300 00:21:04,348 --> 00:21:05,349 ప్రస్తుతానికి. 301 00:21:09,853 --> 00:21:13,774 కానీ ఊర్లో ఎవరైనా బగ్స్ ని పెడుతున్నట్టు అయితే, వాళ్ళను మేము ఖచ్చితంగా కనిపెడతాం. 302 00:21:14,775 --> 00:21:17,235 ఈ రోజుల్లో సెకన్లలో ఇల్లంతా స్కాన్ చేసి ఎలాంటి పరికరాలు ఉన్నా 303 00:21:17,236 --> 00:21:19,362 కనిపెట్టే పరికరాలు కూడా ఉన్నాయి. 304 00:21:19,363 --> 00:21:20,821 అవునా? 305 00:21:20,822 --> 00:21:23,408 ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉంది. 306 00:21:25,202 --> 00:21:27,245 కాకపోతే, అలాంటి అంతపెద్ద రిస్క్ ఎవరైనా ఎందుకు చేస్తారు? 307 00:21:27,246 --> 00:21:29,164 అంటే, అది చాలా పెద్ద నేరం. 308 00:21:30,249 --> 00:21:31,250 అవును. 309 00:21:35,754 --> 00:21:37,380 సరే మరి, మిమ్మల్ని త్వరలోనే కలుస్తాను. 310 00:21:37,381 --> 00:21:38,465 సరే. 311 00:21:45,347 --> 00:21:46,806 - గుడ్ బై. - సరే. 312 00:21:46,807 --> 00:21:48,225 బై. 313 00:21:49,393 --> 00:21:50,977 ఆమెకు తెలిసిపోయింది. 314 00:21:50,978 --> 00:21:52,562 వాళ్ళు గనుక బగ్స్ కోసం స్కాన్ చేస్తే... 315 00:21:52,563 --> 00:21:53,938 కంగారు పడకు. 316 00:21:53,939 --> 00:21:55,022 ఆమె దగ్గర ఎలాంటి ఆధారం లేదు. 317 00:21:55,023 --> 00:21:56,649 ఆధారం ఉండి ఉంటే, మనల్ని ఈపాటికి అరెస్టు చేసేది. 318 00:21:56,650 --> 00:21:58,734 వాళ్ళు కనిపెట్టడానికిముందే మనం బగ్స్ ని తీసేయాలి. 319 00:21:58,735 --> 00:22:00,028 వాటిని తీసెయ్యాలా? 320 00:22:00,571 --> 00:22:03,406 ఎలా? వాటిని పెట్టడానికే చాలా ఇబ్బంది పడ్డాం. 321 00:22:03,407 --> 00:22:05,867 మనం ఏమని చెప్పాలి? "హాయ్. మళ్ళీ మేమే. 322 00:22:05,868 --> 00:22:08,703 మీ టీవీ రిమోట్ లోని బ్యాటరీలు పనిచేస్తున్నాయో లేదో చూడ్డానికి వచ్చాము" అనాలా? 323 00:22:08,704 --> 00:22:09,954 అందరూ వాళ్ళ ఇంట్లో నుండి 324 00:22:09,955 --> 00:22:11,998 కొన్ని గంటలు బయటకు వచ్చేలా చేయడానికి ఒక మార్గాన్ని కనిపెడితే? 325 00:22:11,999 --> 00:22:13,499 అప్పుడు ఒకేసారి అన్నిటినీ తీసేయొచ్చు. 326 00:22:13,500 --> 00:22:15,294 అంత పని చేయడం ఎలా సాధ్యం, డిడో? 327 00:22:16,044 --> 00:22:17,045 నాకు ఒక ఐడియా వచ్చింది. 328 00:22:19,715 --> 00:22:22,049 వాండా ఫెస్ట్. అందరూ అక్కడికి వస్తారు. 329 00:22:22,050 --> 00:22:24,635 ఇళ్ళు అన్నీ ఖాళీగా ఉంటాయి. మనం లోపలికి వెళ్లి బగ్స్ ని తీసేయొచ్చు. 330 00:22:24,636 --> 00:22:25,636 వాండా ఫెస్ట్ 331 00:22:25,637 --> 00:22:29,391 నిటారుగా నిలబడండి, తల పైకి పెట్టండి, చేతులు కిందకి. మ్యూజిక్ రాగానే మొదలెట్టాలి. 332 00:22:30,934 --> 00:22:32,936 రెండు, మూడు... 333 00:22:35,731 --> 00:22:37,149 ఇక కానివ్వండి. 334 00:22:37,691 --> 00:22:40,193 ఇప్పడు కిందకి, తర్వాత ఎడమవైపుకు. 335 00:22:40,194 --> 00:22:42,362 ఇంకొక వైపుకు, నాటలి! 336 00:22:45,490 --> 00:22:47,075 ఇప్పుడు తర్వాతి పొజిషన్ కి. 337 00:22:49,578 --> 00:22:50,579 షసే. 338 00:22:52,164 --> 00:22:54,916 సెల్మా, బుజ్జి తల్లి, కాస్త ఫ్రీగా గెంతు. 339 00:22:54,917 --> 00:22:56,919 ఏనుగులా శబ్దాలు చేస్తున్నావు! 340 00:22:57,794 --> 00:22:58,962 ఇప్పుడు పిరోట్ కదలిక. 341 00:23:00,047 --> 00:23:03,091 ఇక ఆఖరి పొజిషన్. 342 00:23:03,926 --> 00:23:06,010 డాన్వా 343 00:23:06,011 --> 00:23:08,888 - కార్లొట్ట. డిడో. హలో. - మీరు అసలు ఏం చేస్తున్నారు? 344 00:23:08,889 --> 00:23:10,806 మీరు ఇవాళ వస్తారు అనుకోలేదు. 345 00:23:10,807 --> 00:23:14,769 అవును, మేము ఒకసారి వచ్చి అంతా ఎలా నడుస్తుందో చూద్దాం అనుకున్నాం. 346 00:23:14,770 --> 00:23:18,105 అంటే, మేము చేయాల్సింది ఇంకా చాలా ఉంది, కానీ అంతా పూర్తి అవుతుంది. 347 00:23:18,106 --> 00:23:21,359 ఆ కార్యక్రమం ఇంత పెద్దగా చేస్తారని నేను ఊహించలేదు. 348 00:23:21,360 --> 00:23:25,614 వాండా అదృశ్యం సుండర్సేయిమ్ పై ఎంతగా ప్రభావితం చేసిందనే విషయాన్ని మనం తక్కువ అంచనా వేయకూడదు. 349 00:23:26,198 --> 00:23:29,867 సరే, మేము టైమింగ్ గురించి ఆలోచించాం. 350 00:23:29,868 --> 00:23:32,912 ఈ కార్యక్రమాలు ఎంత సేపు నడుస్తాయో నీకు ఏమైనా తెలుసా? 351 00:23:32,913 --> 00:23:35,706 అంటే, అంతా యోనాస్ అనుకున్నట్టు జరిగితే, రోజంతా కార్యక్రమాలు ఉంటాయి. 352 00:23:35,707 --> 00:23:39,544 నేను అతనితో స్పార్కల్స్ వారి డాన్సులను అయిదు కాకుండా మూడింటికి పరిమితం చేయమని చెప్పా. 353 00:23:39,545 --> 00:23:41,963 నిజానికి మేము ఏమనుకున్నాం అంటే 354 00:23:41,964 --> 00:23:45,968 కార్యక్రమాన్ని కంగారుగా నడిపించినట్టు ఉండకుండా ఉంటే మంచిది అనిపించింది. 355 00:23:46,552 --> 00:23:48,595 అవును, మాకైతే ఎంత ఎక్కువసేపు 356 00:23:49,596 --> 00:23:50,972 - నడిస్తే అంత సంతోషం. - అవును, నిజం. 357 00:23:50,973 --> 00:23:53,808 అయితే సరే. భలే, యోనాస్ చాలా సంతోషపడతాడు. 358 00:23:53,809 --> 00:23:58,062 నేను అతని కేట్ బుష్ సోలోని తీసేయమన్నాను, అందుకు చాలా బాధపడ్డాడు. 359 00:23:58,063 --> 00:23:59,147 అనుకున్నా. 360 00:24:01,692 --> 00:24:03,317 ఏం చేస్తున్నావు? 361 00:24:03,318 --> 00:24:05,903 తర్వాత బియోన్సే పాట. ఇవి తప్పు కాస్ట్యూమ్లు! 362 00:24:05,904 --> 00:24:07,698 - ఓరి దేవుడా. - అవును. 363 00:24:11,493 --> 00:24:14,162 వాండా ఫెస్ట్ 364 00:24:14,788 --> 00:24:15,789 బానే ఉన్నావా? 365 00:24:16,707 --> 00:24:17,541 అవును. 366 00:24:19,501 --> 00:24:21,961 ఇంత మంది చొరవ తీసుకుంటారు అని నేను అనుకోలేదు. 367 00:24:21,962 --> 00:24:23,213 నమ్మశక్యంగా లేదు, కదా? 368 00:24:24,756 --> 00:24:26,048 వాండాకి ఇది అస్సలు నచ్చదు. 369 00:24:26,049 --> 00:24:28,260 ఇలా జరగనిచ్చినందుకు మనల్ని కచ్చితంగా చంపేస్తుంది. 370 00:24:29,553 --> 00:24:31,597 "బెలూన్స్? నిజంగానా?" 371 00:24:32,472 --> 00:24:35,601 "ఆ బఫట్ కి పెట్టిన చెంచాలు ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్ వి కాకపోతే మంచిది." 372 00:24:36,643 --> 00:24:39,688 "యోనాస్ విన్సన్ ని చూస్తుంటే నాకు చాలా కోపం వస్తోంది." 373 00:24:41,523 --> 00:24:43,816 పోనిలే, కనీసం అందరి దృష్టి ఇప్పుడు మళ్ళించబడి ఉంటుంది. 374 00:24:43,817 --> 00:24:44,902 అవును. 375 00:24:46,069 --> 00:24:48,363 మనలో ఒకరు ఇక్కడ ఉండాలి, తెలుసు కదా? 376 00:24:48,947 --> 00:24:52,659 మన కోసం వీళ్ళు చాలా చేస్తున్నారు. 377 00:24:54,244 --> 00:24:56,287 ఓలే మానిటర్లను కనిపెడుతుండగా 378 00:24:56,288 --> 00:24:58,248 నువ్వు బగ్స్ ని తీసేటట్టు అయితే, మరి... 379 00:24:59,166 --> 00:25:01,043 నేను ఈ మొత్తం వ్యవహారాన్ని ఒంటరిగా మేనేజ్ చేయాలి. 380 00:25:02,294 --> 00:25:04,128 మనం అలా జరగనివ్వం. 381 00:25:04,129 --> 00:25:05,379 మనం ఎక్కడికి వెళ్తున్నాం? 382 00:25:05,380 --> 00:25:06,924 మనం అదనపు బలగాల కోసం వెళ్తున్నాం. 383 00:25:07,591 --> 00:25:10,802 క్లాట్ & సన్ ఎలక్ట్రిక్స్ 384 00:25:43,460 --> 00:25:44,877 ఈ ఇంటిని దయ్యాలు పట్టుకున్నాయి అనుకుంటున్నావా? 385 00:25:44,878 --> 00:25:45,963 ఏమో. 386 00:25:51,009 --> 00:25:52,261 నువ్వు ఏం చేస్తున్నావు? 387 00:25:52,845 --> 00:25:55,137 ఇక్కడ ఎప్పుడూ ఒక కిటికీ తెరుచుకుని ఉండేది. 388 00:25:55,138 --> 00:25:56,431 సరే. 389 00:25:58,725 --> 00:26:01,310 అబ్బా, నాకు 14 ఏళ్ల వయసప్పుడు ఇది చాలా సులభంగా ఉండేది. 390 00:26:01,311 --> 00:26:02,396 అబ్బా. 391 00:26:03,689 --> 00:26:04,689 జాగ్రత. 392 00:26:04,690 --> 00:26:05,774 సరే. 393 00:26:26,837 --> 00:26:27,838 నేను బానే ఉన్నా. 394 00:26:28,672 --> 00:26:29,673 సరే. 395 00:26:32,259 --> 00:26:33,802 నా ఇంటికి స్వాగతం. 396 00:26:38,807 --> 00:26:40,142 ఇది నమ్మశక్యంగా లేదు. 397 00:26:46,607 --> 00:26:48,442 ఓహ్, దేవుడా. 398 00:27:09,338 --> 00:27:10,589 ఇది ఇంకా పని చేస్తుంది అనుకుంటున్నావా? 399 00:27:11,757 --> 00:27:13,175 ట్రై చేసి చూద్దాం. 400 00:27:27,397 --> 00:27:29,233 ఈ ఇంట్లో నివసించిన వారు వీళ్ళే ఏమో. 401 00:27:32,319 --> 00:27:33,237 డాన్స్ వేయాలని ఉందా? 402 00:28:54,818 --> 00:28:58,572 - నీ మీద నుండి దృష్టి మళ్లించలేకపోతున్నా - మళ్లించలేకపోతున్నా 403 00:29:32,814 --> 00:29:34,858 - హాయ్. - అలెక్స్. 404 00:29:36,068 --> 00:29:38,236 నన్ను లోనికి ఆహ్వానించే ఉద్దేశం లేదా... 405 00:29:38,237 --> 00:29:39,655 సరే. అవును. రా. 406 00:29:44,743 --> 00:29:46,828 - నీ జాకెట్ ఇస్తావా? - థాంక్స్. 407 00:29:52,543 --> 00:29:54,418 సరే, నీకు తాగడానికి ఏమైనా కావాలా? 408 00:29:54,419 --> 00:29:55,962 లేక తినడానికి ఏమైనా ఇవ్వనా? 409 00:29:55,963 --> 00:29:58,256 ఇంట్లో లసాన్యా ఉంది. 410 00:29:58,257 --> 00:30:00,175 - వద్దులే. - సరే. 411 00:30:03,053 --> 00:30:05,097 నువ్వు మీ అక్క కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వెళ్లడం లేదా? 412 00:30:05,722 --> 00:30:08,683 - నీ ఉద్దేశం వాండా ఫెస్టుకా? - అవును. 413 00:30:08,684 --> 00:30:12,437 అవును. లేదు, ఇలాంటి విషయాలలో మా కుటుంబం ఒక్కోసారి కొంచెం "అతి" చేస్తుంటుంది. 414 00:30:20,696 --> 00:30:22,280 సరే, గత రాత్రి జరిగిన... 415 00:30:22,281 --> 00:30:23,781 పర్లేదు, అదేం చింతించకు. 416 00:30:23,782 --> 00:30:25,283 నేను ఎవరితో ఏమీ చెప్పను. 417 00:30:25,284 --> 00:30:27,743 నేను అర్థం చేసుకోగలను. 418 00:30:27,744 --> 00:30:31,081 మనం తాగేసి ఉన్నాం. పొరపాటు జరిగిపోయింది. 419 00:30:33,000 --> 00:30:34,459 నీకు అది పొరపాటు అనిపిస్తుందా? 420 00:30:37,254 --> 00:30:38,379 నేను... 421 00:30:38,380 --> 00:30:40,673 నా ఉద్దేశం, మందు తాగడం 422 00:30:40,674 --> 00:30:41,758 అలాగే 423 00:30:42,634 --> 00:30:45,469 ఆ మంచి అమ్మాయి బూటుపై వాంతి చేసుకోవడం. 424 00:30:45,470 --> 00:30:47,264 అది అంత మంచి పని కాదులే. 425 00:30:49,892 --> 00:30:51,059 మరి మిగతా విషయం? 426 00:30:52,394 --> 00:30:53,978 ఏంటి? 427 00:30:53,979 --> 00:30:56,981 నీ ఉద్దేశం, అంటే, ముద్దు పెట్టడమా? 428 00:30:56,982 --> 00:30:58,858 నా ఉద్దేశం, అది... 429 00:30:58,859 --> 00:31:03,030 అంటే... అది నేను చేసినందుకు నాకేం బాధగా లేదు. 430 00:31:03,947 --> 00:31:04,781 వావ్. 431 00:31:06,783 --> 00:31:09,035 ఓలే, నువ్వు కాస్త ధైర్యంగా ఉండటం నేర్చుకోవాలి. 432 00:31:09,036 --> 00:31:14,582 అంటే, ఇది చూడటానికి ముద్దుగానే ఉంది, కానీ కాస్త ఇబ్బందిగా కూడా ఉంది. 433 00:31:14,583 --> 00:31:16,876 నువ్వు ఇలాంటి వాడివని... నేను నిన్ను ఎప్పుడూ... 434 00:31:16,877 --> 00:31:18,253 నేను ఏమీ కాదు. నేను ఒక కుర్రోడిని. 435 00:31:19,171 --> 00:31:21,507 దీనికి ఒక పేరు తగిలించాల్సిన అవసరం లేదు. 436 00:31:22,966 --> 00:31:24,343 నాకు నువ్వు నచ్చావు, నీకు నేను నచ్చాను. 437 00:31:25,969 --> 00:31:27,679 ఇదేమి అంత క్లిష్టమైన విషయం కాదు. 438 00:31:50,744 --> 00:31:51,745 చెప్పు, 439 00:31:52,579 --> 00:31:57,334 గత మూడు నెలలుగా మనం ఉండటానికి నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకురాలేదు? 440 00:31:57,876 --> 00:31:59,460 అసలు ఇక్కడ కరెంటు ఉందని కూడా నాకు తెలీదు. 441 00:31:59,461 --> 00:32:02,672 - నేను కరెంటు తీసేసారు అనుకున్నా. - ఎవరో బిల్ కడుతున్నట్టు ఉన్నారు. 442 00:32:02,673 --> 00:32:03,924 వోలా. 443 00:32:08,345 --> 00:32:09,512 సరే. 444 00:32:09,513 --> 00:32:10,973 - చీర్స్. - చీర్స్. 445 00:32:18,981 --> 00:32:21,399 - ఏంటి? - నా ఫోన్ కనిపించడం లేదు. 446 00:32:21,400 --> 00:32:23,735 రిలాక్స్, అది ఇక్కడే ఎక్కడో ఉంటుంది. 447 00:32:24,695 --> 00:32:25,988 నువ్వు దాన్ని వ్యాన్ లో వదిలేసావా? 448 00:32:47,009 --> 00:32:48,260 అది కనిపించిందా? 449 00:32:50,053 --> 00:32:51,387 కాల్ లిస్ట్ లూకాస్ (19) 450 00:32:51,388 --> 00:32:53,015 సరే, కంగారు పడకు. 451 00:32:57,269 --> 00:32:58,270 వాయిస్ మెయిల్ లూకాస్ 452 00:32:59,771 --> 00:33:01,857 పనికిమాలిన అబద్ధాల కోరు. 453 00:33:04,401 --> 00:33:07,779 నువ్వు నాకు దొరికితే, నీ చెవులు కోసేస్తా. 454 00:33:10,157 --> 00:33:11,866 నువ్వు ఇక చచ్చినట్టే, అర్థమైందా? 455 00:33:11,867 --> 00:33:15,829 వాండా క్లాట్ పై కన్నేసి ఉండకుండా ఉంటే బాగుండు అనుకునేలా చేస్తా... 456 00:33:16,455 --> 00:33:20,334 సరే, ఇప్పుడు కంగారు పడొచ్చు. 457 00:33:21,293 --> 00:33:24,212 రూడిగర్, నిన్ను ఎందుకు కలవాలి అనుకున్నాం అంటే... 458 00:33:24,213 --> 00:33:27,674 సరే, ముందుగా, నా ప్రవర్తనకు నిన్ను క్షమాపణలు అడుగుతున్నా. 459 00:33:28,217 --> 00:33:29,258 అవునా? 460 00:33:29,259 --> 00:33:34,305 నేను పోలీసులకు అలా చెప్పడం తప్పే. 461 00:33:34,306 --> 00:33:40,102 అలాగే ఈ కుటుంబంలో నువ్వు ఒక ముఖ్యమైన భాగానివి అని చెప్పాలనుకుంటున్నాం 462 00:33:40,103 --> 00:33:42,980 అలాగే నీపై మాకు నమ్మకం ఇంకా ప్రేమ ఎంతో ఉన్నాయి. 463 00:33:42,981 --> 00:33:44,066 అవును. 464 00:33:45,234 --> 00:33:46,902 ఐ లవ్ యు టూ. 465 00:33:50,906 --> 00:33:55,952 అలాగే నీ పోనీటైల్ ని చూసి, ఇంకా నీ 466 00:33:55,953 --> 00:34:00,748 బట్టలు చూసి వెటకారం చేసినందుకు, నీ ఇంటికి వచ్చి నిన్ను కొట్టినందుకు నన్ను క్షమించు. 467 00:34:00,749 --> 00:34:03,334 - అది కొంచెం... - అంటే, నువ్వు నన్ను "కొట్టేసావు" అని అనను. 468 00:34:03,335 --> 00:34:06,003 - అంటే, అది చూస్తే... - కొన్ని సరైన గుద్దులు పడ్డాయి. 469 00:34:06,004 --> 00:34:08,589 సర్లే, కానీ బ్యాలన్స్ చేసి చూస్తే, ఆఖరికి నేను... 470 00:34:08,590 --> 00:34:10,758 - అవును, మన మధ్య డ్రా అయింది అనొచ్చు. - డ్రా? 471 00:34:10,759 --> 00:34:12,803 - నేను కొన్ని బలమైన గుద్దులు గుద్దా, కాబట్టి... - సరే! 472 00:34:15,054 --> 00:34:17,974 చూడు, ఇప్పటికే మనం అందరం ఎన్నో అబద్ధాలు చెప్పాం. 473 00:34:17,975 --> 00:34:19,140 అవును. 474 00:34:19,141 --> 00:34:23,104 కాబట్టి మనం నిజాలన్నీ బయటపెట్టడం మంచిదని నా ఉద్దేశం. 475 00:34:23,105 --> 00:34:25,147 సరేనా? ఇది నమ్మకస్తుల సమావేశం. 476 00:34:25,148 --> 00:34:26,399 - సరేనా? - నమ్మకస్తుల సమావేశం. 477 00:34:26,400 --> 00:34:27,985 - సరే, నేను మొదలెడతా. - సరే. 478 00:34:29,027 --> 00:34:32,113 సరే, నా ఉద్యోగం పోయింది, నేను కార్లొట్టకి చెప్పలేదు, 479 00:34:32,114 --> 00:34:37,493 ఆ తర్వాత నీ దగ్గర డబ్బులు తీసుకున్నా, కారణంగా మీ ఇద్దరినీ ఇబ్బందుల్లోకి నెట్టాను. 480 00:34:37,494 --> 00:34:40,789 అందుకుగాను, నేను మీ ఇద్దరినీ క్షమాపణలు అడుగుతున్నాను. 481 00:34:42,248 --> 00:34:44,168 తర్వాత నేనా? సరే, అలాగే, 482 00:34:44,877 --> 00:34:47,962 నేను డార్క్ వెబ్ లో ఒక పులిని కొన్నాను. 483 00:34:47,963 --> 00:34:50,631 ఒక ఆడ పులి, నేను దానికి క్లా-డియా అని పేరు పెట్టా. 484 00:34:50,632 --> 00:34:54,843 కానీ అది నా దగ్గరకు రాలేదు, కాబట్టి నేను 26,000 యూరోలు పోగొట్టుకున్నా. 485 00:34:54,844 --> 00:35:00,892 నువ్వు పులిని కొన్నావంటే నమ్మలేకపోతున్నా. 486 00:35:00,893 --> 00:35:05,104 నువ్వు నేను నీ పుట్టినరోజు కోసం ఇచ్చిన కాక్టస్ మొక్కను కూడా సరిగ్గా పెంచలేకపోయావు. 487 00:35:05,105 --> 00:35:08,149 ఇది నమ్మకస్తుల సమావేశం అన్నావు కదా? 488 00:35:08,150 --> 00:35:11,485 అది న్యాయమే. 489 00:35:11,486 --> 00:35:13,822 - సరే. అయితే, ఇప్పుడు నా వంతా? - అవును. 490 00:35:15,324 --> 00:35:16,325 సరే. 491 00:35:16,825 --> 00:35:18,534 గత కొన్ని నెలలుగా, 492 00:35:18,535 --> 00:35:21,914 మేము వాండాను కనిపెట్టడానికి మా సొంత ఆపరేషన్ నడుపుతున్నాం, 493 00:35:22,581 --> 00:35:27,835 కాబట్టి ఇల్లీగల్ గా మా పొరుగింటి వారందరి పై నిఘా పెట్టాము, 494 00:35:27,836 --> 00:35:32,591 అందుకు మేము కూడా డార్క్ వెబ్ లో కొన్న బ్లాక్ మార్కెట్ నిఘా పరికరాలను వాడుతున్నాం. 495 00:35:33,300 --> 00:35:34,133 ఏంటి? 496 00:35:34,134 --> 00:35:35,219 హేయ్, హేయ్, హేయ్. 497 00:35:39,056 --> 00:35:40,140 ఏంటి? 498 00:35:40,641 --> 00:35:42,725 వాడికి తెలుసు, వాండా! 499 00:35:42,726 --> 00:35:43,893 లూకాస్ కి తెలుసు! 500 00:35:43,894 --> 00:35:48,272 అలాగే లూకాస్ కి తెలిస్తే, కింగ్ కి కూడా తెలిసినట్టే, అంటే ఇప్పుడు వాళ్ళు మన కోసం వెతుకుతుంటారు! 501 00:35:48,273 --> 00:35:51,484 కాస్త శాంతించు! 502 00:35:51,485 --> 00:35:53,362 సరే, ఒక క్షణం లాజికల్ గా ఆలోచిద్దాం. 503 00:35:53,946 --> 00:35:57,991 నువ్వే గనుక లూకాస్ వి అయి, నేను ఇంకా బ్రతికే ఉన్నాను అన్ని తెలుసుకుంటే, నువ్వు ఎవరికైనా చెప్తావా? 504 00:35:58,492 --> 00:36:00,576 నా ఉద్దేశం, కింగ్ ఆ పని అప్పజెప్పింది వాడికే కదా? నీకు కాదు. 505 00:36:00,577 --> 00:36:02,745 అలాగే నువ్వు అనేటట్టుగానే కింగ్ అంత ప్రమాదకరమైన వాడైతే, 506 00:36:02,746 --> 00:36:04,413 అప్పుడు లూకాస్ ఊరికే అతనికి ఫోన్ చేసి, 507 00:36:04,414 --> 00:36:07,083 "హేయ్, నేను ఒక విషయం చక్కబెట్టాను అని చెప్పా కదా? 508 00:36:07,084 --> 00:36:08,669 అది అలా జరగలేదు" అని చెప్పడు. 509 00:36:09,419 --> 00:36:10,628 అవును, నిజమే. నువ్వు సరిగ్గా చెప్పావు. 510 00:36:10,629 --> 00:36:13,256 - వాడు తనంతట తానే తప్పు సరిదిద్దడానికి చూస్తాడు. - అవును. 511 00:36:13,257 --> 00:36:16,300 నేను వాడితో మాట్లాడాలి. బహుశా వాడికి అర్థమయ్యేలా చెప్పగలనేమో. 512 00:36:16,301 --> 00:36:19,178 మనతో కలిసి పోలీసుల దగ్గరకు రమ్మని ఒప్పించగలనేమో? 513 00:36:19,179 --> 00:36:20,889 క్రిస్, వాడు ఒక సైకో! 514 00:36:22,683 --> 00:36:23,809 కానీ వాడు నా కజిన్. 515 00:36:29,731 --> 00:36:30,898 క్రిస్ నాకు ఫోన్ చెయ్! 516 00:36:30,899 --> 00:36:31,984 నువ్వు చచ్చావే 517 00:36:40,158 --> 00:36:41,325 అంతా బానే ఉందా? 518 00:36:41,326 --> 00:36:43,745 అవును, అంతా బాగానే ఉంది. అంతా చాలా బాగుంది. 519 00:36:44,621 --> 00:36:45,789 బాగోకుండా ఎందుకుంటుంది? 520 00:36:47,207 --> 00:36:49,083 నువ్వు నీ మనసును క్లియర్ గా ఉంచుకోవాలి. నీకు రేపు పని ఉంది. 521 00:36:49,084 --> 00:36:50,252 మనకు ఒక మనిషి తగ్గాడు. 522 00:36:51,170 --> 00:36:52,712 - ఎవరు? - బార్టల్స్. 523 00:36:52,713 --> 00:36:54,298 ఏమైంది? 524 00:36:55,257 --> 00:36:58,552 నన్ను క్షమించు. నేను నీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి ఇక్కడ లేను. 525 00:37:00,345 --> 00:37:01,554 సరే. 526 00:37:01,555 --> 00:37:03,055 నువ్వు ఇక్కడికి వెళ్ళాలి. 527 00:37:03,056 --> 00:37:04,141 రేపు. 528 00:37:04,683 --> 00:37:05,934 ఏ సమయానికి వెళ్లాలో నీకు నేను చెప్తాను. 529 00:37:09,438 --> 00:37:10,439 బాగుంది. 530 00:37:10,939 --> 00:37:12,149 ఇలా. 531 00:37:13,275 --> 00:37:14,484 - హేయ్. - హలో. 532 00:37:15,777 --> 00:37:18,446 - మీరు ఇంటికి వచ్చేసారు. - హాయ్. 533 00:37:18,447 --> 00:37:21,825 మేము... మేము కేవలం... 534 00:37:22,576 --> 00:37:24,368 హలో, శ్రీమతి క్లాట్ 535 00:37:24,369 --> 00:37:25,661 - హలో. - మిస్టర్ క్లాట్. 536 00:37:25,662 --> 00:37:26,746 నువ్వు నన్ను డిడో అని పిలవవచ్చు. 537 00:37:26,747 --> 00:37:28,956 - డిడో. - అలెక్స్. 538 00:37:28,957 --> 00:37:33,169 ఆఖరికి నిన్ను కలవడం చాలా సంతోషంగా ఉంది. 539 00:37:33,170 --> 00:37:35,881 హేయ్, ఎలా ఉన్నావు? నేను రూడిగర్. ఓలే వాళ్ళ కూల్ అంకుల్ ని. 540 00:37:36,507 --> 00:37:37,508 అలెక్స్. 541 00:37:40,594 --> 00:37:43,179 సరే. మీరు ఏం చేస్తున్నారు? 542 00:37:43,180 --> 00:37:44,181 ఏమీ లేదు. 543 00:37:45,390 --> 00:37:47,642 రేపు మాకు ఒక టెస్ట్ ఉంది. ఓలే నాకు చదవడంలో సాయం చేస్తున్నాడు. 544 00:37:47,643 --> 00:37:49,019 నేను వీడిలా తెలివైనవాడిని కాదు. 545 00:37:49,645 --> 00:37:51,771 ఆ ఫీలింగ్ నాకు కూడా తెలుసు, బాబు. మరీ ఎక్కువ బాధపడకు. 546 00:37:51,772 --> 00:37:54,982 స్కూల్ అన్నాకా తెలివైన పిల్లలు, అలాగే మనలాంటి వారు ఉండటం సహజమే, కదా? 547 00:37:54,983 --> 00:37:56,902 మనం మన అందంతో నెట్టుకురావాలి. 548 00:38:00,572 --> 00:38:01,573 సరే. 549 00:38:04,451 --> 00:38:07,787 సరే, ఇక నేను ఇంటికి వెళితే మంచిది, 550 00:38:07,788 --> 00:38:10,998 - కానీ మిమ్మల్ని కలవడం చాలా సంతోషం. - అవును. 551 00:38:10,999 --> 00:38:12,209 త్వరలోనే కలుద్దాం, అలెక్స్. 552 00:38:12,709 --> 00:38:13,960 త్వరలోనే కలుద్దాం. 553 00:38:13,961 --> 00:38:15,295 - బై, అలెక్స్. - బై. 554 00:38:16,839 --> 00:38:18,130 సరే. 555 00:38:18,131 --> 00:38:20,008 నేను నా రూమ్ లో ఉంటా. 556 00:38:21,009 --> 00:38:22,052 సరే. 557 00:38:23,804 --> 00:38:25,429 వాడిని చూస్తుంటే మంచి పిల్లాడిలా ఉన్నాడు. 558 00:38:25,430 --> 00:38:29,726 అవును, నాకు వాళ్ళను చూస్తుంటే చాలా బాగా ఇమిడినట్టు ఉన్నారు. 559 00:38:31,520 --> 00:38:32,896 వాళ్ళు ముద్దు పెట్టుకున్నారు. 560 00:38:33,897 --> 00:38:35,231 ముద్దా? 561 00:38:35,232 --> 00:38:36,859 - ఆగు, అంటే ఓలే... - అవును. 562 00:38:39,361 --> 00:38:40,653 సరే. 563 00:38:40,654 --> 00:38:41,738 వావ్! 564 00:38:42,698 --> 00:38:44,575 వావ్! 565 00:38:46,159 --> 00:38:48,619 ఇవన్నీ పని చేస్తున్నాయా? 566 00:38:48,620 --> 00:38:50,581 మేము వాండా కోసం వెతుకుతున్నాం, 567 00:38:51,498 --> 00:38:55,751 కానీ ఇప్పుడు డిటెక్టివ్ రాచ్ కి ఈ కెమెరాల గురించి తెలిసింది అనుకుంటున్నాము, 568 00:38:55,752 --> 00:38:58,171 కాబట్టి ఆమె వాటిని కనిపెట్టడానికి ముందే మనం వాటిని తీసేయాలి. 569 00:38:58,172 --> 00:39:01,966 అందరూ ఇక్కడ ఉన్నప్పుడు ఇళ్లకు వెళ్లి తీసేయాలని మా ప్లాన్. 570 00:39:01,967 --> 00:39:04,135 ఓలే ఇక్కడ కమాండ్ సెంటర్ లో ఉండి సపోర్ట్ అందిస్తుండగా, 571 00:39:04,136 --> 00:39:05,553 నేను బగ్స్ ని తీసేస్తా. 572 00:39:05,554 --> 00:39:08,472 అంతలోగా, నువ్వు అలాగే కార్లొట్ట కలిసి వాండా ఫెస్ట్ లో అందరి దృష్టిని మళ్లిస్తూ ఉండండి. 573 00:39:08,473 --> 00:39:09,932 అది నిజానికి చాలా మంచి ప్లాన్. 574 00:39:09,933 --> 00:39:13,854 - మనం దీనికి కోడ్ పేరు పెడితే బాగుంటుందేమో? - దీనికి కోడ్ పేరు ఏమీ అవసరం లేదు. 575 00:39:14,438 --> 00:39:16,272 నువ్వు చేయి ఎత్తాల్సిన పని కూడా లేదు. 576 00:39:16,273 --> 00:39:19,400 సరే, వాండా ఫెస్ట్ లో కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి కదా? 577 00:39:19,401 --> 00:39:21,570 అయితే నేను ఒక పాట పాడనా? 578 00:39:22,196 --> 00:39:24,155 - అది చాలా మంచి ఐడియా. - గొప్ప ఐడియా. 579 00:39:24,156 --> 00:39:26,199 అవును, కాకపోతే విన్సన్స్ వారు కార్యక్రమాల ఆర్డర్ ని 580 00:39:26,200 --> 00:39:28,076 నిర్ణయించారో లేదో అనే విషయం తెలీదు, కాబట్టి... 581 00:39:29,578 --> 00:39:31,079 నేను నా గిటార్ తెస్తా. 582 00:39:35,417 --> 00:39:36,460 సరేనా, వాండా? 583 00:39:37,252 --> 00:39:39,712 నేను చెప్పేది విను. మనం ఇలాగే డ్రైవ్ చేసుకుంటూ వెళితే? 584 00:39:39,713 --> 00:39:43,550 మనం బహుశా మూడు రోజుల్లో గ్రీస్ కి వెళ్లొచ్చు. 585 00:39:45,344 --> 00:39:46,803 - గ్రీస్? - అవును. 586 00:39:49,014 --> 00:39:52,351 క్రిస్, తప్పుగా అనుకోకు, 587 00:39:53,352 --> 00:39:55,270 కానీ మనం కలిసి గ్రీస్ కి వెళ్లే అవకాశమే లేదు. 588 00:39:56,271 --> 00:39:58,190 నేను తిరిగి నా కుటుంబం దగ్గరకు వెళ్ళాలి. 589 00:40:00,776 --> 00:40:01,944 వాండా. 590 00:40:02,903 --> 00:40:05,531 ఈ తలనొప్పిలోకి నిన్ను లాగినందుకు క్షమించు. 591 00:40:08,075 --> 00:40:09,117 నాకు తెలుసు. 592 00:40:11,954 --> 00:40:13,789 ఇది నమ్మశక్యంగా లేదు, అంటే... 593 00:40:17,292 --> 00:40:21,046 గత మూడు నెలలు 594 00:40:22,214 --> 00:40:28,220 నా జీవితంలోనే అత్యంతదారుణమైన, ఇబ్బందికరమైన నెలలు. 595 00:40:29,972 --> 00:40:31,098 కానీ కొన్ని కోణాల్లో చూస్తే, 596 00:40:31,765 --> 00:40:33,767 అవి అతిగొప్ప నెలలు కూడా. 597 00:40:36,603 --> 00:40:38,688 ఇలా చెప్పడం బాగోదని తెలుసు, కానీ... 598 00:40:38,689 --> 00:40:39,773 లేదు. 599 00:40:40,899 --> 00:40:41,942 ఏం పర్లేదు. 600 00:40:42,609 --> 00:40:45,362 నువ్వు ఏమంటున్నావో నాకు తెలుసు. 601 00:40:49,491 --> 00:40:53,954 అంటే, నాకు ఇవేమీ జరిగి ఉండకుండా ఉంటే బాగుండు అనే ఉంది. 602 00:40:54,788 --> 00:40:57,082 కానీ, ఇవేమి జరిగి ఉండకపోతే... 603 00:40:59,168 --> 00:41:01,712 అప్పుడు నాకు నీతో కలిసి సమయం గడపడానికి అవకాశం దొరికేది కాదు. 604 00:41:04,715 --> 00:41:06,216 ఇలా చెప్తుంటే దారుణంగా ఉంది, కదా? 605 00:41:07,593 --> 00:41:10,136 దేవుడా, ఇప్పుడు నువ్వు ఏమనుకుంటున్నావో తెలుసు, "ఈ వెధవని చూడు సోది చెప్తున్నాడు. 606 00:41:10,137 --> 00:41:14,724 ముందు నన్ను కారుతో గుద్దాడు, తర్వాత తన బామ్మ బేస్మెంట్ లో బంధించాడు, 607 00:41:14,725 --> 00:41:15,976 ఇప్పుడేమో తనకు నేను"... 608 00:41:24,443 --> 00:41:25,569 ఎందుకు అలా చేసావు? 609 00:41:26,945 --> 00:41:29,031 ముఖ్యంగా నువ్వు మాట్లాడకుండా ఆపడానికి. 610 00:41:38,498 --> 00:41:39,499 ఏంటి? 611 00:41:40,834 --> 00:41:43,878 చూడు, నీకు ఇంకా ఇబ్బందిగా ఉంటే, ఏం పర్లేదు, సరేనా? 612 00:41:43,879 --> 00:41:45,088 ఇది నాకు ఇష్టమే. 613 00:41:45,881 --> 00:41:48,549 - నీకోసం ఏదైనా పేపర్ మీద సంతకం చేయాలా... - కాదు, కాదు. 614 00:41:48,550 --> 00:41:51,011 కాదు. అది కాదు. 615 00:41:52,137 --> 00:41:53,305 నేను... 616 00:41:54,598 --> 00:41:56,016 అదేంటంటే, నేను ముందెప్పుడూ... 617 00:42:00,979 --> 00:42:02,397 అదేం పర్లేదు. 618 00:42:04,441 --> 00:42:06,026 నీకు త్వరలోనే అలవాటు అవుతుంది. 619 00:42:21,041 --> 00:42:23,502 {\an8}కింగ్?! 620 00:42:26,255 --> 00:42:28,464 నికోటిన? - దొంగిలించబడిన వ్యాన్ నిఘా - కెమెరాలు? 621 00:42:28,465 --> 00:42:30,759 అడవి జంతువుల స్మగ్లింగ్ కారు ప్రమాదం? - కాపిటన్ 622 00:42:37,474 --> 00:42:40,435 డ్రోన్ వింత కుటుంబం 623 00:43:00,372 --> 00:43:03,000 నిగూఢ రహస్యాలు...? #ఇన్వెస్టిగేటివ్ ఇన్ఫ్లుయెన్సర్ 624 00:43:07,880 --> 00:43:09,672 హలో, మీరు ఆఫీసర్ ష్లెన్బెర్గ్ కి ఫోన్ చేశారు. 625 00:43:09,673 --> 00:43:10,965 ప్రస్తుతం నేను అందుబాటులో లేను. 626 00:43:10,966 --> 00:43:12,384 బీప్ తర్వాత మీ సందేశాన్ని చెప్పండి. 627 00:43:12,885 --> 00:43:14,343 అది ఒక రాజు కిరీటం. 628 00:43:14,344 --> 00:43:17,430 నేను ఆమె "సూపర్ క్వీన్," అనే ఉద్దేశంతో పెట్టింది అనుకున్నా, 629 00:43:17,431 --> 00:43:20,433 కానీ అది క్వీన్ కిరీటం కాదు, అది ఒక కింగ్ కిరీటం. 630 00:43:20,434 --> 00:43:22,101 బార్టెల్స్ ప్రస్తావించిన కింగ్. 631 00:43:22,102 --> 00:43:24,479 ఈ మొత్తం అడవిజంతువుల స్మగ్లింగ్ వెనుక ఉన్నది వాడే. 632 00:43:28,442 --> 00:43:32,070 లెంక వాడి గుట్టు రట్టు చేయడానికి చూసింది. అందుకే అతను ఆమెను చంపించాడు. 633 00:43:36,450 --> 00:43:38,994 వాండా బహుశా చూడకూడనిది ఏదో చూసినట్టు ఉంది. 634 00:43:44,416 --> 00:43:47,753 సుండర్సేయిమ్ న్యూస్ పేపర్ సుండర్సేయిమ్ లోని మృగం 635 00:44:04,436 --> 00:44:07,272 ఆమె మన దగ్గరకు రాకుండా ఆపడం నీ పని అనుకున్నాం కదా. 636 00:44:10,692 --> 00:44:14,112 అంటే, నువ్వు వెళ్లి జనాల ఇళ్ల ముందు రెండుకు కూర్చుని 637 00:44:14,863 --> 00:44:17,491 టౌన్ మధ్యలో నీ వ్యాన్ ని వదిలేస్తుంటే అది చేయడం కష్టం. 638 00:44:21,161 --> 00:44:22,621 నువ్వు కింగ్ పేరు చెప్పావు. 639 00:44:23,455 --> 00:44:25,831 ఆమె ఆ అదృశ్యమైన అమ్మాయి కేసులో నన్ను ఇరికించడానికి చూస్తోంది. 640 00:44:25,832 --> 00:44:27,584 దానితో నాకు ఎలాంటి సంబంధం లేదు. 641 00:44:28,085 --> 00:44:32,255 ఆ జర్నలిస్టుని బోర్డర్ అవతల పడేసి నా పని పూర్తి చేశాను అని కింగ్ తో చెప్పు, 642 00:44:32,256 --> 00:44:34,800 కానీ ఆమె హత్య కేసును నా మీద వేసుకోలేను. 643 00:44:40,222 --> 00:44:45,561 నువ్వు మాకోసం చేసిన అంతటికి కింగ్ నిన్ను మెచ్చుకుంటున్నాడు. 644 00:44:49,982 --> 00:44:51,567 డొమినిక్. 645 00:44:52,818 --> 00:44:55,445 షెల్లీ, హేయ్. నేను ఒక క్షణం పాటు నువ్వు... 646 00:44:57,155 --> 00:44:58,740 నిజానికి, నేను నీకోసం ఒకటి తెచ్చాను. 647 00:44:59,241 --> 00:45:00,242 నిన్ను అభినందిస్తూ. 648 00:45:01,118 --> 00:45:02,285 - అవునా? - అవును. 649 00:45:02,286 --> 00:45:03,620 నీకు ఇది చాలా నచ్చుతుంది. 650 00:45:05,330 --> 00:45:06,915 - ఇది ఏంటి? - ఆగు. 651 00:45:20,179 --> 00:45:21,180 ఇదుగో. 652 00:45:25,392 --> 00:45:26,518 తెరువు. 653 00:45:30,731 --> 00:45:32,232 కానివ్వు. 654 00:45:54,379 --> 00:45:56,507 {\an8}కింగ్ తో పని పూర్తయిందని చెప్పు 655 00:46:21,031 --> 00:46:22,324 ఆఖరి ఆర్డర్లు! 656 00:46:23,033 --> 00:46:24,617 - పార్సెల్ కావాలా? - థాంక్స్, బై! 657 00:46:24,618 --> 00:46:25,702 బై! 658 00:46:35,963 --> 00:46:42,386 లాండర్ వెగ్ 659 00:47:30,893 --> 00:47:31,894 వాండా? 660 00:47:42,404 --> 00:47:43,405 వాండా? 661 00:47:50,621 --> 00:47:53,165 నన్ను క్షమించు హగ్ 662 00:47:58,837 --> 00:47:59,922 వాండా! 663 00:48:16,980 --> 00:48:19,399 జొల్టాన్ స్పిరండెల్లి రాసిన కథ ఆధారంగా రూపొందించబడింది 664 00:48:53,934 --> 00:48:55,936 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్