1 00:00:06,799 --> 00:00:08,843 ముందు రాత్రి 2 00:00:53,179 --> 00:00:55,430 ది బాండ్స్‌మ్యాన్ 3 00:00:55,431 --> 00:00:57,558 నేడు 4 00:01:17,119 --> 00:01:18,162 హబ్? 5 00:01:19,288 --> 00:01:20,790 ఎక్కడున్నావు? 6 00:01:22,416 --> 00:01:23,584 ఇక్కడున్నాను. 7 00:01:24,460 --> 00:01:26,170 అంటే, నువ్వు దాక్కోనక్కరలేదు. 8 00:01:26,587 --> 00:01:28,505 మనకి అలవాటు తప్పింది అంతే, 9 00:01:28,506 --> 00:01:32,384 కానీ నేనైతే మన జంటకు పదిలో ఏడు ఇస్తాను. 10 00:01:36,722 --> 00:01:39,390 నా మీద ఒట్టు... 11 00:01:39,391 --> 00:01:41,227 నిన్ను కేడ్‌ను కాపాడుకోవటానికే ఇదంతా చేసాను. 12 00:01:44,605 --> 00:01:45,606 ఏంటది? 13 00:01:49,151 --> 00:01:50,486 ఇది సమాధి. 14 00:01:53,197 --> 00:01:55,366 కానీ ఆమె ఇప్పుడు దెయ్యం అయింది. 15 00:01:57,034 --> 00:01:58,244 ఎవరిది? 16 00:01:59,995 --> 00:02:01,622 ఎం, అదో పొరపాటు. 17 00:02:04,291 --> 00:02:06,252 నేను తాగున్నాను, ఇంకా... 18 00:02:07,670 --> 00:02:09,713 ఆమె లక్కీ టోపీ పెట్టుకొని ఉంది. 19 00:02:14,760 --> 00:02:15,761 షెరిల్. 20 00:02:17,221 --> 00:02:18,973 ఆమె లక్కీ టోపీ పెట్టుకొని ఉంది. 21 00:02:19,390 --> 00:02:20,891 నన్ను క్షమించు. 22 00:02:21,517 --> 00:02:23,102 నన్ను క్షమించు. 23 00:02:33,028 --> 00:02:34,654 నేను అస్సలు నమ్మను. 24 00:02:34,655 --> 00:02:36,698 మా నాన్న హంతకుడు కాదు. 25 00:02:36,699 --> 00:02:38,701 మమ్మల్ని మళ్లీ తరిమేయాలని చూస్తున్నావు. 26 00:02:40,160 --> 00:02:42,745 నేను నిస్సందేహంగా ట్రిగ్గరు నొక్కాను, 27 00:02:42,746 --> 00:02:43,955 కానీ అది పొరపాటున జరిగింది. 28 00:02:43,956 --> 00:02:44,956 జీసెస్. 29 00:02:44,957 --> 00:02:48,793 లక్కీని వదిలేసి షెరిల్ ను కాల్చటం యాక్సిడెంటా? 30 00:02:48,794 --> 00:02:50,545 నీ మనస్సులోనే హత్య ఉద్దేశ్యం ఉంది. 31 00:02:50,546 --> 00:02:54,424 ఆ పాపానికి నేను పరిహారం అనుభవిస్తున్నాను, ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను. 32 00:02:54,425 --> 00:02:55,842 ప్రాయశ్చిత్తమా? 33 00:02:55,843 --> 00:02:59,262 నువ్వు నెంబర్ వన్‌ని పట్టుకోవటం తప్ప ఇంకేం చేయలేదు. 34 00:02:59,263 --> 00:03:01,723 దెయ్యాలను తిప్పి పంపటం మామూలు విషయం కాదు. 35 00:03:01,724 --> 00:03:06,102 షెరిల్ కుటుంబం ఆమె కోసం ఇంకా వెతుకుతుంది. 36 00:03:06,103 --> 00:03:10,064 నీకు ఆ భయానక నిజం తెలిసి కూడా దానిని ఎదుర్కోవటం లేదు. 37 00:03:10,065 --> 00:03:11,442 సరే, సరే. 38 00:03:11,984 --> 00:03:12,984 నా గురించి మరిచిపోండి. 39 00:03:12,985 --> 00:03:15,987 నిన్న మనం విఫలమయ్యాము, ఇప్పుడు దెయ్యం స్వైర విహారం చేస్తుంది. 40 00:03:15,988 --> 00:03:17,030 మనందరం కూడా 41 00:03:17,031 --> 00:03:21,243 పని మీద దృష్టి పెడితే బావుంటుంది, సకుటుంబ సమేతంగా. 42 00:03:22,870 --> 00:03:24,662 ఇవన్నీ అంతిమ సమయాలు ఇక్కడ. 43 00:03:24,663 --> 00:03:29,168 అదొక్కటే కారణం, లేదంటే నీ గురించి పోలీసులకు చెప్పేసేదానిని 44 00:03:30,169 --> 00:03:31,920 కానీ ఇదే కనుక లోకాంతం కాకుంటేనా, 45 00:03:31,921 --> 00:03:34,715 నేను నీకు దూరంగా వెళ్లుండేదానిని. 46 00:03:36,383 --> 00:03:38,509 ప్లీజ్. ఇప్పుడు నన్ను వదిలేయకు. 47 00:03:38,510 --> 00:03:41,347 నిన్ను తప్పించుకోవటం వదిలేయటం కాదు. అది మంచి ఆలోచన. 48 00:03:41,847 --> 00:03:42,723 ఎం... 49 00:03:44,141 --> 00:03:45,309 ప్లీజ్. 50 00:03:46,310 --> 00:03:48,562 నిన్న రాత్రి ఎలా ఉన్నానో ఇప్పుడు అలానే ఉన్నాను. 51 00:03:49,521 --> 00:03:50,731 అవును, తెలుసు. 52 00:03:51,774 --> 00:03:53,108 కానీ ఇప్పుడు బాగా అర్థమయ్యావు. 53 00:04:00,199 --> 00:04:01,325 అమ్మ, వెళదాం పద. 54 00:04:30,312 --> 00:04:31,355 సోది గోల. 55 00:04:48,998 --> 00:04:51,166 సరే. ఇక చాలు. 56 00:04:53,377 --> 00:04:54,837 వచ్చి నన్ను పట్టుకు పో. 57 00:05:11,562 --> 00:05:13,939 మీవాడి కోసమన్నా సరిగ్గా చేయి. 58 00:05:15,024 --> 00:05:17,443 నిన్ను నమ్ముకున్నాము. పాడు చేయకు. 59 00:05:28,454 --> 00:05:29,455 ఎలా? 60 00:05:31,373 --> 00:05:32,457 మంచిగా అయితే జరగలేదు. 61 00:05:32,458 --> 00:05:34,668 కరోనర్‌కు థెరపీ కావాల్సిందే. 62 00:05:35,085 --> 00:05:36,754 కానీ దైయం మనల్ని వదలడు. 63 00:05:38,255 --> 00:05:39,673 అంటే నేనైతే వదిలేసాను. 64 00:05:40,924 --> 00:05:43,509 నువ్వు వెళ్లి నా తిరుగు ప్రయాణం ప్రాసెస్ చేయి. 65 00:05:43,510 --> 00:05:45,471 అది నువ్వు ఎంచుకోలేవు. 66 00:05:46,096 --> 00:05:48,765 నేను ఇంటితోపాటు పేలిపోయాను, అయినా ఇక్కడే ఉన్నాను. 67 00:05:48,766 --> 00:05:51,934 అతనికి పని పూర్తి కావాలంతే. అదే మనం చేయాల్సింది. 68 00:05:51,935 --> 00:05:53,312 మరి ఆ తరువాత? 69 00:05:54,563 --> 00:05:56,022 ఆమె పేరు లిలిత్, 70 00:05:56,023 --> 00:05:58,734 మనిద్దరికీ ఇదే ఆఖరి పని. 71 00:05:59,276 --> 00:06:01,403 అది పూర్తయ్యాక, మనం... 72 00:06:03,113 --> 00:06:04,322 అదే పాత ఒప్పందం, 73 00:06:04,323 --> 00:06:07,700 మనం పని చేయాలా లేదంటే చేయమని చెప్పాలా అంతే. 74 00:06:07,701 --> 00:06:09,452 అయితే, తేడా ఏముందట? 75 00:06:09,453 --> 00:06:12,331 ఇక మనం లేకుండా లోకమంతా ప్రశాంతంగా ఉండటానికా? 76 00:06:13,040 --> 00:06:14,957 నేను బెంజీ కోసం చేస్తున్నాను. 77 00:06:14,958 --> 00:06:17,628 కానీ నీకు ఇంకెవరి మీదా అక్కర లేకపోతే, 78 00:06:18,879 --> 00:06:20,506 నేను నిన్ను ఆపదలుచుకోలేదు. 79 00:06:27,429 --> 00:06:29,556 ఎప్పుడైనా "గంధర్వ స్వరం" అన్న మాట విన్నావా? 80 00:06:30,182 --> 00:06:31,390 అది ఆమెతో మొదలైంది. 81 00:06:31,391 --> 00:06:32,934 లిలిత్ దేవదూతనా? 82 00:06:32,935 --> 00:06:35,103 అందరిలోకి మంచి గంధర్వ స్వరం తనది. 83 00:06:35,104 --> 00:06:37,105 ఆమె స్వరం వల్లనే దేవునికి ఇష్టురాలు అయింది, 84 00:06:37,106 --> 00:06:40,274 మిగతా దేవదూతల ఈర్ష్యకు పాత్రురాలైంది. 85 00:06:40,275 --> 00:06:42,777 అందుకే అంతా కలిసి ఆమెను సైతాను తిరుగుబాటులోకి చేరేలా చేసారు. 86 00:06:42,778 --> 00:06:44,153 దేవుడు ఆమెను శాశ్వతంగా 87 00:06:44,154 --> 00:06:46,323 సంగీతానికి అవకాశం లేని చోటుకి పంపేలా చేసారు. 88 00:06:55,249 --> 00:06:56,457 షెరిల్ తను! 89 00:06:56,458 --> 00:06:58,001 911కు కాల్ చేయండి. 90 00:06:59,128 --> 00:07:01,712 అయితే, పగ తీర్చుకోవటానికి ఆర్మగెడాన్ ఆరంభించిందా? 91 00:07:01,713 --> 00:07:04,048 అది కార్పోరేట్ అధికారిక కథ, 92 00:07:04,049 --> 00:07:06,843 కానీ నరకంలో మీటూ ఉద్యమం లేదు కాబట్టి. 93 00:07:06,844 --> 00:07:09,471 నిజమేంటంటే, బాసుకి లిలిత్ అంటే ఇష్టం. 94 00:07:10,180 --> 00:07:11,306 ఆమె పారిపోవటంలో తప్పు లేదు. 95 00:07:11,932 --> 00:07:14,308 పోయినసారి ఆమె పారిపోయినప్పుడు, 96 00:07:14,309 --> 00:07:18,020 ఆమె దారిలో కనిపించిన ప్రతి మగవాడిపైన కసి తీర్చుకుంది. 97 00:07:18,021 --> 00:07:19,856 మరి ఎలా పట్టుకున్నారు? 98 00:07:19,857 --> 00:07:23,359 ఎలాగో నాకు తెలియదు. ఎక్కడో మాత్రం తెలుసు. 99 00:07:23,360 --> 00:07:25,862 జెరూసలెం బయట వీధిలో. 100 00:07:25,863 --> 00:07:28,614 గ్రెగోరియన్ పాటలు విని దాడి చేసింది. 101 00:07:28,615 --> 00:07:32,869 షార్కుకి రక్తం లాగా లిలిత్‌కు సంగీతం. 102 00:07:32,870 --> 00:07:36,664 ఆమె మెదడుని అదుపు చేస్తుంది కూడా. 103 00:07:36,665 --> 00:07:39,458 సన్యాసులంతా వారిని వారే చంపుకొనేలా చేసింది. 104 00:07:39,459 --> 00:07:41,961 హన్, అంబులెన్స్ వస్తుంది. 105 00:07:41,962 --> 00:07:43,797 నువ్వెళ్లి అక్కడ కూర్చోవచ్చుగా? 106 00:08:19,583 --> 00:08:21,084 మేడమ్, కదలకుండా ఉండండి. 107 00:08:36,892 --> 00:08:37,893 అంతా క్లియర్. 108 00:08:38,644 --> 00:08:40,229 హ్యాలోరాన్ ఇక్కడ లేడు. 109 00:08:49,488 --> 00:08:51,740 ఇక్కడే హబ్ దెయ్యాలను తెచ్చింది? 110 00:08:52,199 --> 00:08:53,742 దేవుడి మీద ఒట్టు. 111 00:08:54,451 --> 00:08:56,161 వాక్యూమ్ క్లీనరులు వాడారేమో? 112 00:08:56,995 --> 00:08:58,538 ఇల్లు శుభ్రం చేసే దెయ్యాలు. 113 00:08:59,248 --> 00:09:01,041 నేను వారానికి రెండుసార్లు పిలుస్తానిక. 114 00:09:02,918 --> 00:09:06,463 సరే, సోదిగాళ్లారా. నేను అబద్ధమాడుతుంటే దానిని ఏమంటారో చెప్పండి? 115 00:09:15,389 --> 00:09:17,139 వాడెక్కడ, కిట్టీ? 116 00:09:17,140 --> 00:09:18,350 హబ్ ఎక్కడ? 117 00:09:33,657 --> 00:09:35,866 అవును, ఇది నిర్మానుష్యంగా ఉంది. 118 00:09:35,867 --> 00:09:37,743 మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము? 119 00:09:37,744 --> 00:09:39,996 లిలిత్‌కు సంగీతం ఇష్టమని అన్నావుగా. 120 00:09:39,997 --> 00:09:42,165 ఇది నా దగ్గరున్న బెస్ట్ స్పీకర్. 121 00:09:43,166 --> 00:09:45,794 ఏమనుకోకు, కానీ ఆమెకు ఇంత దూరం నుండి ఎలా వినిపిస్తుంది? 122 00:09:46,461 --> 00:09:49,005 నేను దీని యాభై కిలోహెర్ట్జ్ సౌండు పెడతాను. 123 00:09:49,006 --> 00:09:52,174 మనకు వినిపించదు, కానీ కనీసం 30 మైళ్ల దూరం సిగ్నలు పంపుతుంది. 124 00:09:52,175 --> 00:09:55,094 - మనకు వినిపించదు అంటే? - కుక్క ఊళ ఎప్పుడైనా విన్నావా? 125 00:09:55,095 --> 00:09:57,764 లోకంలోని మొట్టమొదటి దెయ్యపు ఊళను చూడబోతున్నావు. 126 00:09:58,390 --> 00:10:00,182 ఇంకా సిడీలు వాడుతున్నావు. 127 00:10:00,183 --> 00:10:02,268 ఆమె నిజంగా వస్తే మనం ఏం చేద్దామని? 128 00:10:02,269 --> 00:10:04,813 నాకు చూపించిన పెయింటింగ్ నీ దగ్గరుందా? 129 00:10:05,939 --> 00:10:09,650 నీ చుట్టూ నేల మీద గీతలు చూసి ఏం కనిపిస్తుందో చెప్పు నాకు. 130 00:10:09,651 --> 00:10:13,404 కార్పోరేట్ శతాబ్దాలుగా చూడని అంశాలు నీకు కనిపిస్తాయి మరి? 131 00:10:13,405 --> 00:10:16,742 నేను స్వయంగా గీసి ఉండకపోతే నాకు తెలిసేది కాదు. 132 00:10:22,873 --> 00:10:24,415 ఇది పెంటగ్రామ్ అంటావా? 133 00:10:24,416 --> 00:10:27,293 లిలిత్ ఇక్కడికి వచ్చిన పద్ధతిలోనే 134 00:10:27,294 --> 00:10:30,130 ఆమెను తిరిగి పంపవచ్చేమోగా? 135 00:10:31,256 --> 00:10:34,051 మూలలలో ఉన్న ఈ సంకేతాలు చూడు. 136 00:10:34,718 --> 00:10:36,969 ఇది కనుక సైతాను పనైతే, 137 00:10:36,970 --> 00:10:39,097 వారు ఏదో చేయబోతున్నారు. 138 00:10:44,978 --> 00:10:47,355 నిన్ను అరెస్ట్ చేస్తున్నాము, కానీ నీ కొడుకు వెళ్లిపోవచ్చు. 139 00:10:47,356 --> 00:10:49,482 - మీ నానమ్మ కు కాల్ చేయి. - నేను లాయరుకి కాల్ చేసాను. 140 00:10:49,483 --> 00:10:51,192 అతను వచ్చేదాకా ఏం మాట్లాడకు. 141 00:10:51,193 --> 00:10:53,361 "వదిలేసాను" అంటే నీకు అర్థం కాదా? 142 00:10:53,362 --> 00:10:56,322 ఇందులో నీ తప్పేం లేదు, ఎం, నేను నిన్ను వదిలేయను. 143 00:10:56,323 --> 00:10:57,782 - మీ ఇద్దరినీ. - ఇటు వైపు, రండి. 144 00:10:57,783 --> 00:10:58,949 మాకు దూరంగా ఉండు. 145 00:10:58,950 --> 00:11:00,868 - బామ్మకు కాల్ చేయి. - ఏంటి? అమ్మా. 146 00:11:00,869 --> 00:11:02,411 అవసరం లేదు. 147 00:11:02,412 --> 00:11:03,746 కిట్టీని కూడా అరెస్టు చేసారు. 148 00:11:03,747 --> 00:11:05,873 నాన్నా నానమ్మ గురించి పోలీసులకు చెప్పింది, నువ్వే కదా? 149 00:11:05,874 --> 00:11:09,961 దేవుని ఆదేశాలు అందాయి. కానీ, అవును, అవును, నేనే చెప్పాను. 150 00:11:10,504 --> 00:11:12,589 నన్ను కొడతావా, కొట్టు అయితే. 151 00:11:13,673 --> 00:11:15,508 కానివ్వు, నన్ను కొట్టు. 152 00:11:15,509 --> 00:11:18,260 నేను ద్రోహిని. మనిద్దరికీ మంచిగా అనిపిస్తుంది, తన్ను. 153 00:11:18,261 --> 00:11:19,428 నాకు దూరంగా ఉండు. 154 00:11:19,429 --> 00:11:23,933 విను, నీకు మీ అమ్మకు న్యాయం చేయలేదు, అది నాకు బాధగా ఉంది. 155 00:11:23,934 --> 00:11:26,394 కానీ మనం పోరాడుతున్నది ఎవరో నాకు తెలియలేదు. 156 00:11:26,395 --> 00:11:27,561 అసలైన దెయ్యాలతోటి పోరాటమా? 157 00:11:27,562 --> 00:11:30,481 - నీతో మాటలు అనవసరం. - అయితే, అప్పుడు విను. 158 00:11:30,482 --> 00:11:33,984 మీ అమ్మను కాపాడాలంటే కనుక, మనం మన కథను సరిగ్గా చెప్పాలి. 159 00:11:33,985 --> 00:11:36,028 కధేంటి, లక్కీ? 160 00:11:36,029 --> 00:11:38,572 మీ నాన్న మీ ఇద్దరికీ బ్రెయిన్ వాష్ చేసాడు. 161 00:11:38,573 --> 00:11:41,700 మీ ఇద్దరినీ మీ ఇష్టాలకు వ్యతిరేకంగా తన పిచ్చి స్కీం అయిన 162 00:11:41,701 --> 00:11:43,369 దెయ్యాల వేటలోకి లాగాడు. 163 00:11:43,370 --> 00:11:44,662 - అది నిజం కాదు. - కాదా? 164 00:11:44,663 --> 00:11:47,206 నేను సాక్ష్యం చెపుతాను, బైబిలు మీద చెయ్యి పెట్టి, 165 00:11:47,207 --> 00:11:50,960 నువ్వు మీ అమ్మ మీ నాన్న కట్టుకథలకు లొంగిపోయారని. 166 00:11:50,961 --> 00:11:52,628 మీరు కూడా అతని బాధితులే అని. 167 00:11:52,629 --> 00:11:53,629 నేను చెప్పను. 168 00:11:53,630 --> 00:11:55,382 అతను హంతకుడని మనిద్దరికీ తెలుసు. 169 00:11:58,427 --> 00:11:59,719 నువ్వు కాదా? 170 00:12:02,472 --> 00:12:03,974 నిజాలను తెలుసుకొనే సమయం బాబు. 171 00:12:04,850 --> 00:12:08,936 పోలీసులు మీ అందరినీ వెర్రి బాగుల హంతక కుటుంబం అనుకుంటున్నారు. 172 00:12:08,937 --> 00:12:11,188 నువ్వు నేనే మీ అమ్మ ఆఖరి ఆశ. 173 00:12:11,189 --> 00:12:13,733 మా అమ్మ తన బాగోగులు చూసుకోగలదు, లక్కీ. 174 00:12:15,318 --> 00:12:17,486 నిన్నెవరూ నమ్మరు. 175 00:12:17,487 --> 00:12:20,114 నేనే కాదు పోలీసులు కూడా. 176 00:12:20,115 --> 00:12:21,575 మా అమ్మైతే అస్సలు నమ్మదు. 177 00:12:37,549 --> 00:12:39,258 అనుమానితుడు 1 - హబ్ హ్యాలోరాన్ అనుమానితురాలు 2 - కిట్టీ హ్యాలోరాన్ 178 00:12:39,259 --> 00:12:42,303 {\an8}అయ్యో, షెరిఫ్. మీరు అంతా తప్పుగా అర్థం చేసుకున్నారు. 179 00:12:42,304 --> 00:12:44,306 {\an8}ఎవ్వరినీ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. 180 00:12:45,432 --> 00:12:48,392 హబ్‌కు కాల్ చేయి. మామూలుగా ఉండు. 181 00:12:48,393 --> 00:12:50,520 ద బాక్స్‌కార్ దగ్గర కలవమని చెప్పు. 182 00:12:51,021 --> 00:12:53,522 రూబీ, ఇక్కడ జరుగుతున్నదానిలో వీసమెత్తు కూడా నీకు తెలియదు. 183 00:12:53,523 --> 00:12:54,857 నేను ఆమెకు చెప్పి చూసాను. 184 00:12:54,858 --> 00:12:57,526 మీరు కావలసినంతసేపు ఈ దెయ్యాల గోల గురించి మాట్లాడుదురు 185 00:12:57,527 --> 00:12:58,819 హబ్ జైలులోక వెళ్లాక. 186 00:12:58,820 --> 00:13:02,824 హబ్ చేసేదంతా ఇంకెవరూ గాయపడకూడదనే. 187 00:13:06,578 --> 00:13:08,162 కేడ్‌కు ఎంత సంబంధం ఉంది? 188 00:13:08,163 --> 00:13:10,956 ఫైర్ ఫైటరులాగా నటించటం కాకుండా? 189 00:13:10,957 --> 00:13:12,375 అతనిని ఇంకా అరెస్టు చేయలేదు, 190 00:13:13,543 --> 00:13:15,003 కానీ చేయగలను. 191 00:13:22,719 --> 00:13:23,637 నేను చేస్తాను. 192 00:13:34,689 --> 00:13:37,316 హబ్, కావాలంటే సందేశం ఇవ్వండి. 193 00:13:37,317 --> 00:13:39,027 హే, నేను. 194 00:13:40,195 --> 00:13:42,948 చూడు, ఇలా సంబంధం ముగించాలని అనుకోవట్లేదు. 195 00:13:43,615 --> 00:13:47,369 నన్ను క్లబ్బులో కలువు. మీ అమ్మ నేనూ నీతో మాట్లాడాలి. 196 00:13:56,962 --> 00:14:02,424 {\an8}కాఫీ క్యాన్లతో చేసిన పెంటగ్రామ్‌లో పుల్లలతో చేసిన సంకేతాలు. 197 00:14:02,425 --> 00:14:05,344 ఇంతకంటే పిచ్చి విషయం నేనెప్పుడూ వినలేదు. 198 00:14:05,345 --> 00:14:07,013 ఇంకేమైనా ఐడియా తట్టిందా? 199 00:14:12,894 --> 00:14:13,811 హే. 200 00:14:13,812 --> 00:14:16,647 ఆమెను ఇందులో అడుగు పెట్టేలా చేయాలి. 201 00:14:16,648 --> 00:14:18,275 అందుకే దీనిని కనబడకుండా దాచు. 202 00:14:25,740 --> 00:14:27,158 ఇక, తర్వాతేంటి మరి? 203 00:14:28,118 --> 00:14:31,287 మెదడుని అదుపు చేయటాన్ని ఎలా ఆపాలో నాకింకా తెలియలేదు. 204 00:14:31,288 --> 00:14:32,663 అది మన మీద పని చేయదు. 205 00:14:32,664 --> 00:14:36,376 మనిద్దరం నరకానికి వెళ్లి వచ్చాం కనుక. అందుకే మనకు దెయ్యాలు కూడా కనిపించేది. 206 00:14:37,711 --> 00:14:38,753 నిజంగానా? 207 00:14:39,504 --> 00:14:41,131 మాన్యువల్ అసలు చదివావా? 208 00:14:42,632 --> 00:14:45,134 ఆమె శరీరాన్ని నేను పేలుస్తాను. 209 00:14:45,135 --> 00:14:46,719 లిలిత్ ఆవహించిన దేహం కారణంగా. 210 00:14:46,720 --> 00:14:48,345 - ఆమె ఇక షెరిల్ కాదు. - అవును, 211 00:14:48,346 --> 00:14:51,515 కానీ అద్భుతవశాత్తు ఇది పని చేసిందంటే కనుక, 212 00:14:51,516 --> 00:14:52,975 నువ్వు పేల్చేయటానికి ఆలోచిస్తావు... 213 00:14:52,976 --> 00:14:54,352 నేను ఆలోచించను. 214 00:14:55,186 --> 00:14:58,148 అలా చేసావంటే, నిన్ను నేనే చంపేస్తాను. 215 00:14:59,232 --> 00:15:02,359 హఠాత్తుగా, నువ్వు అంత కఠినాత్ముడివి కాదని అనిపిస్తుంది. 216 00:15:02,360 --> 00:15:04,486 నీ పార్ట్ నువ్వు సరిగ్గా చేస్తే చాలు, సరేనా? 217 00:15:04,487 --> 00:15:07,573 ఆమె ఇందులో అడుగు పెట్టేదాకా ఎరను వదలకు. 218 00:15:07,574 --> 00:15:11,077 లోకాంతపు రిస్కు నేను తీసుకోలేను. 219 00:15:53,161 --> 00:15:56,497 మమ్మల్ని హబ్‌కు ఎరగా వేస్తే ఏ ఉపయోగం ఉండదు. 220 00:15:56,498 --> 00:15:59,166 షెరిఫ్! బుబ్బా డైనరులో చాలామంది గాయపడ్డారు. 221 00:15:59,167 --> 00:16:00,626 అబ్బబ్బా, హబ్ హ్యాలోరాన్! 222 00:16:00,627 --> 00:16:01,919 అతను కాదు. 223 00:16:01,920 --> 00:16:04,380 షెరిల్ డాసన్ అని సాక్షులు చెపుతున్నారు. 224 00:16:04,381 --> 00:16:05,507 షెరిల్ డాసన్? 225 00:16:07,258 --> 00:16:09,844 - ఆమెకు దెయ్యం పూనిందని అంటున్నారు. - చూసావా? 226 00:16:11,054 --> 00:16:13,389 ఆమె గురించి నువ్వు కంగారుపడాలి! 227 00:16:13,390 --> 00:16:15,433 హబ్ ఒక్కడే మనల్ని కాపాడతాడు. 228 00:16:16,101 --> 00:16:17,686 నువ్వు నమ్ముతున్నావు, కదా? 229 00:16:19,479 --> 00:16:20,438 అవును. 230 00:16:21,648 --> 00:16:23,566 కానీ అతని పాపాన్ని ఇది కడిగేయలేదు. 231 00:16:51,761 --> 00:16:53,679 అరే, అబ్బా. 232 00:16:53,680 --> 00:16:55,849 అబ్బా, లోపల అడుగుపెట్టు. 233 00:16:58,643 --> 00:16:59,477 వదిలేయి. 234 00:18:26,898 --> 00:18:29,359 హబ్, దయచేసి నన్ను మళ్లీ చంపకు. 235 00:18:35,323 --> 00:18:36,825 నువ్వు షెరిల్ కాదు. 236 00:18:37,325 --> 00:18:40,578 నన్ను వదిలేస్తే, నేను షెరిల్‌ను బతకనిస్తాను. 237 00:18:41,120 --> 00:18:42,539 నువ్వు నరకానికి వెళ్లవు. 238 00:18:43,915 --> 00:18:45,500 నీకు ముక్తి లభిస్తుంది. 239 00:18:52,340 --> 00:18:53,800 ఏంటిదంతా? 240 00:18:55,093 --> 00:18:56,511 ఏం జరుగుతుంది? 241 00:18:57,554 --> 00:18:59,179 ఆమె బేరసారాలు చేస్తుంది. 242 00:18:59,180 --> 00:19:01,348 అంటే, నమ్మకు! లోకాంతం, గుర్తుందిగా? 243 00:19:01,349 --> 00:19:03,268 షెరిల్ బతికే ఉంటే, 244 00:19:04,435 --> 00:19:06,062 నువ్వు హంతకుడివి కాకపోతే. 245 00:19:07,814 --> 00:19:10,567 నీ కుటుంబం నిన్ను క్షమిస్తుంది, క్షమించరా? 246 00:19:13,361 --> 00:19:16,239 వద్దు, వద్దు. నీ ఆప్తుల గురించి ఆలోచించు. 247 00:19:19,450 --> 00:19:20,493 ఆలోచిస్తున్నాను. 248 00:19:26,958 --> 00:19:28,418 ఇదెలా పని చేస్తుంది? 249 00:19:34,465 --> 00:19:35,925 ముద్రని చెరుపు. 250 00:19:40,680 --> 00:19:43,265 వద్దు, వద్దు, వద్దు. 251 00:19:43,266 --> 00:19:44,559 ఆడవాళ్లు ముందు. 252 00:20:26,184 --> 00:20:28,143 స్వార్థపరుడా. 253 00:20:28,144 --> 00:20:29,312 అంటే, 254 00:20:30,021 --> 00:20:32,314 నువ్విప్పుడే నరకానికి పోవట్లేదు, ఇంకేంటి... 255 00:20:32,315 --> 00:20:33,315 పొగడ్తలు అక్కరలేదు. 256 00:20:33,316 --> 00:20:36,026 లోకాన్ని తాకట్టు పెట్టావు. 257 00:20:36,027 --> 00:20:37,987 ఏదో ఒకటి చేస్తానులే. 258 00:20:38,696 --> 00:20:40,573 ఏదో ఒక లొసుగు ఉంటూనే ఉంటుంది. 259 00:20:41,532 --> 00:20:42,742 ఎక్కడ... నేను... 260 00:20:44,619 --> 00:20:45,536 హబ్? 261 00:20:45,954 --> 00:20:47,372 ఏం పర్వాలేదు, షెరిల్. 262 00:20:48,706 --> 00:20:50,375 అంతా సర్దుకుంటుంది. 263 00:21:17,318 --> 00:21:18,987 ఏంటిదంతా? 264 00:21:30,498 --> 00:21:31,623 పోలీసులు వెతుకుతున్నారు! 265 00:21:31,624 --> 00:21:34,126 నీకు కేడ్‌కు మధ్య ఇరికించారు. మేరియాన్‌కు ఇంకో దారి లేదు. 266 00:21:34,127 --> 00:21:36,713 నేను అంతా సరి చేసాను. నాకు విముక్తి. 267 00:21:41,092 --> 00:21:42,719 చూడు. ఇది పోయింది. 268 00:21:44,137 --> 00:21:45,554 షెరిల్ తిరిగి తీసుకు వచ్చాను 269 00:21:45,555 --> 00:21:47,764 అది అంతా తిరిగి మార్చేసింది. 270 00:21:47,765 --> 00:21:50,434 అసలు ముందెన్నడూ జరగనట్టే. 271 00:21:50,435 --> 00:21:52,520 హబ్, నిన్ను అరెస్ట్ చేస్తున్నాము. 272 00:21:53,521 --> 00:21:55,063 - మేరియాన్, ఏం పర్వాలేదు. - అరే, హబ్. 273 00:21:55,064 --> 00:21:57,399 వాళ్లకు అర్థం కాదు. వాళ్లకు అర్థం కాదు, ఎం. 274 00:21:57,400 --> 00:21:59,443 హబ్? హబ్, ఏం జరుగుతుందిక్కడ? 275 00:21:59,444 --> 00:22:01,029 చేతులు బల్ల మీద పెట్టు. 276 00:22:01,404 --> 00:22:03,780 అరే. నువ్వు కూడా, పద. 277 00:22:03,781 --> 00:22:05,866 - అంతా సర్దుకుంటుంది. - బ్యాకప్. 278 00:22:05,867 --> 00:22:08,660 ఏం కంగారుపడకు. అంతా సర్దుకుంటుంది. 279 00:22:08,661 --> 00:22:10,955 - నీకేం కాలేదుగా? - నన్ను ముట్టుకోకు. 280 00:22:47,742 --> 00:22:49,911 మేరియాన్ సంగతి చూసి వస్తాను. 281 00:22:50,703 --> 00:22:53,622 వాడితో ఇక్కడ నన్ను ఒంటరిగా వదిలేస్తావా? 282 00:22:53,623 --> 00:22:54,832 వాడి చేతికి సంకెళ్లు ఉన్నాయి. 283 00:22:55,917 --> 00:22:57,752 సంకెళ్లు మంత్రగాళ్లను ఆపలేవు. 284 00:23:19,190 --> 00:23:21,525 నేనంటే నీకు ద్వేషమని తెలుసు. 285 00:23:21,526 --> 00:23:22,735 కానీ ఇక ఇదంతా చాలు. 286 00:23:25,988 --> 00:23:29,032 నీ మనస్సు సరిగ్గా లేదంతే, 287 00:23:29,033 --> 00:23:31,910 అందుకే మనిద్దరి మంచి కోసం నేనే ఆ పని చేస్తాను 288 00:23:31,911 --> 00:23:33,955 ఇదంతా ఎలా చేయాలో నేనే చెబుతాను. 289 00:24:09,657 --> 00:24:11,408 బూడిద ధూళి 290 00:24:11,409 --> 00:24:13,451 వెలుగు నీడలు 291 00:24:13,452 --> 00:24:17,497 నిన్న రాత్రి నా కిటికీలో ఏదో చీకటి కమ్మింది 292 00:24:17,498 --> 00:24:21,251 జాగ్రత్త అని ఒక స్వరం హెచ్చరించింది 293 00:24:21,252 --> 00:24:26,174 నేను కిటికీలోనుండి చూస్తే ఎవరూ లేరు 294 00:24:27,091 --> 00:24:30,094 అది వెళ్లిపోయింది... 295 00:24:30,720 --> 00:24:34,222 నా ఆత్మను కదిలించింది 296 00:24:34,223 --> 00:24:37,977 అది వెళ్లిపోయింది... 297 00:24:38,477 --> 00:24:41,981 నా ఊపిరి పట్టుకెళ్లింది 298 00:24:42,899 --> 00:24:45,318 అది వెళ్లిపోయింది... 299 00:24:45,985 --> 00:24:50,615 శోకం, చావు 300 00:24:55,244 --> 00:24:57,622 సైతాను రాకను ఆపలేవు, హబ్. 301 00:24:58,206 --> 00:24:59,373 నాకోసం కాదు, 302 00:24:59,999 --> 00:25:01,626 మేరియాన్ కోసం కాదు, ఎవరికోసం ఆపలేవు. 303 00:25:02,793 --> 00:25:06,797 ఆమె బ్రతకాలంటే నాకు సేవ చేయాలి. 304 00:26:05,648 --> 00:26:07,649 సబ్‌టైటిల్ అనువాద కర్త బిందు మాధవి 305 00:26:07,650 --> 00:26:09,735 క్రియేటివ్ సూపర్‌వైజర్ శిరీష ధర్భ