1 00:00:22,983 --> 00:00:25,485 పబ్లిక్ లైబ్రరీ 2 00:00:49,676 --> 00:00:50,844 అడ్డు లెండి! 3 00:00:50,927 --> 00:00:51,928 ఠాప్! 4 00:00:57,809 --> 00:00:59,185 వెళదాం పద, మార్సీ. 5 00:00:59,269 --> 00:01:00,937 నేను కొద్దిగా ప్రాక్టీసు చేయాలి 6 00:01:01,021 --> 00:01:03,773 మన స్కూలు గోల్ఫ్ టోర్నమెంట్ గెలవాలంటే ప్రాక్టీసు తప్పదు. 7 00:01:03,857 --> 00:01:05,442 నేను వెంటనే వచ్చేస్తాను, సర్. 8 00:01:26,171 --> 00:01:28,256 కాస్త ప్రాక్టీసు చేయడానికి ఈ రోజు చక్కగా ఉంది, సర్. 9 00:01:29,758 --> 00:01:31,635 చూడబోతే మీకు ఫ్యాన్స్ కూడా ఉన్నట్లు ఉన్నారు. 10 00:01:31,718 --> 00:01:36,181 వాళ్లు గోల్ఫ్ నేర్చుకోవాలని చూస్తుంటే, సరైన చోటుకే వచ్చారు. 11 00:01:36,973 --> 00:01:41,186 ఆమె పచ్చికబయళ్లని అంచనా వేయలేకపోతే, ఆమె గెలిచే అవకాశాలు కష్టం. 12 00:01:41,269 --> 00:01:44,773 మనతో పాటు ఎవరున్నారనేది ముఖ్యం. 13 00:01:44,856 --> 00:01:47,692 తన పక్కన మార్సీ ఉంది కాబట్టి, ఆమె బాగానే ఆడచ్చు. 14 00:01:48,818 --> 00:01:52,072 మీ నడుముని కాస్త వంచాలి, సర్. మీరు బాతులా ఉన్నారు. 15 00:01:52,572 --> 00:01:54,616 మొరటుగా ఉంది, కానీ నిజాయితీగా చెప్పింది. 16 00:01:59,996 --> 00:02:02,832 చూశావా? మంచి గోల్ఫ్ సహాయకురాలు, మంచి ఆట. 17 00:02:35,865 --> 00:02:39,452 ఆ పెద్ద ముక్కు కుర్రవాడిని ఓడించడం కష్టం అనుకుంటా. 18 00:02:39,536 --> 00:02:41,454 అతడిని చూసి కంగారు పడకండి, సర్. 19 00:02:41,538 --> 00:02:45,959 మీరు క్వాలిఫయింగ్ మ్యాచ్ గెలవాలి అనుకుంటే ఇంకా ఫైనల్ పోటీ ఆడే అవకాశం పొందాలి అనుకుంటే, 20 00:02:46,042 --> 00:02:48,628 మీరు ఇలాంటి ఆలోచనలు చేయకూడదు. 21 00:02:48,712 --> 00:02:50,755 అందుకే నువ్వు నా గోల్ఫ్ సహాయకురాలివి, మార్సీ. 22 00:02:50,839 --> 00:02:52,340 నువ్వు నన్ను సరైన దారిలో పెడుతూ ఉండు. 23 00:02:52,424 --> 00:02:54,885 బహుశా మీరు మీ బంకర్ గేమ్ ప్రాక్టీసు చేయాలేమో. 24 00:02:57,554 --> 00:03:00,807 ఛాంపియన్షిప్స్ లో గెలుపు, ఓటములు ఈ ఇసుక మీదనే ఆధారపడి ఉంటాయి. 25 00:03:04,895 --> 00:03:07,772 బంతిని ఎక్కడ కొట్టాలి అనుకుంటారో దాన్ని ఇసుకతో సహా కొట్టండి. 26 00:03:08,315 --> 00:03:12,360 "ఇసుకతో సహా కొట్టాలా"? ఇది ఇలా పని చేయదు. 27 00:03:20,160 --> 00:03:21,828 మంచి సలహా, మార్సీ. 28 00:03:35,133 --> 00:03:38,929 ఆగు, పైన్ క్రెస్ట్ ఎలిమెంటరీ స్కూల్ కప్ ఇది. 29 00:03:39,012 --> 00:03:41,765 పాత ఛాంపియన్లు ఎవరో చూడు. 30 00:03:41,848 --> 00:03:44,601 "బంకర్ బిల్లీ, డ్రైవర్ డేవీ." 31 00:03:44,684 --> 00:03:47,938 ఇంకా త్వరలో, "పెప్పర్మింట్ ప్యాటీ" పేరు ఈ కప్ మీద ఉంటుంది. 32 00:03:48,647 --> 00:03:51,233 గోల్ఫ్ సహాయకుల పేర్లు ఏవీ ఇక్కడ నాకు కనిపించడం లేదు. 33 00:03:51,316 --> 00:03:53,777 వాళ్లు గోల్ఫ్ సహాయకుల పేర్లు ఎందుకు రాస్తారు? 34 00:03:53,860 --> 00:03:57,239 మీకు ఒక విషయం గుర్తు చేయాలి, సర్, గోల్ఫ్ అనేది టీమ్ గా ఆడే ఆట. 35 00:03:57,322 --> 00:04:01,493 అది ఖచ్చితంగా టీమ్ ఆటే. నేను, నేను, ఇంకా నేను. 36 00:04:02,118 --> 00:04:07,332 అయితే, మీరు, మీరు ఇంకా మీరు మీ బ్యాగుని మీరే మోసుకెళ్లండి, సర్. 37 00:04:08,583 --> 00:04:10,585 నన్ను సర్ అని పిలవడం ఆపేయ్. 38 00:04:11,753 --> 00:04:13,547 ప్రెసిడెంట్ వస్తున్నాడు. 39 00:04:13,630 --> 00:04:15,382 దీని మీద సంతకం చేయండి, మిస్టర్ ప్రెసిడెంట్. 40 00:04:15,465 --> 00:04:16,800 జూస్ బాక్స్ కావాలా, మిస్టర్ ప్రెసిడెంట్? 41 00:04:16,882 --> 00:04:18,677 స్కూలు న్యూస్ పేపర్ కోసం నవ్వండి! 42 00:04:21,471 --> 00:04:22,973 నా తోటి విద్యార్థులారా, 43 00:04:23,056 --> 00:04:26,518 మీ క్లాసు ప్రెసిడెంట్ గా నా పదవీకాలం పూర్తి కావస్తోంది కనుక, 44 00:04:26,601 --> 00:04:30,605 వచ్చే స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికలలో నాకు వోటు వేయమని గుర్తు చేయడానికి వచ్చాను. 45 00:04:30,689 --> 00:04:35,068 ఇట్లు మీ విధేయుడినైన నాకు వోటు వేయడం మర్చిపోకండి, 46 00:04:35,151 --> 00:04:38,405 -ఎందుకంటే నేను ఎన్నికల బరిలో ఉన్నాను. -హేయ్! 47 00:04:39,531 --> 00:04:40,907 నేను కూడా పోటీ చేస్తున్నాను. 48 00:04:40,991 --> 00:04:44,911 "పరిశుభ్రతే స్నేహలక్షణం" అనేదే నా ప్రచార నినాదం. 49 00:04:44,995 --> 00:04:46,079 ఏంటి? 50 00:04:46,162 --> 00:04:49,791 అంచనాలను తల్లకిందులు చేయడమే రాజకీయం. 51 00:04:49,874 --> 00:04:51,918 ప్రజలకి సాయం చేయడం నీకు ఇష్టం. 52 00:04:52,002 --> 00:04:53,795 మైదానంలో నువ్వు నిజంగా నాకు సాయం చేశావు. 53 00:04:54,462 --> 00:04:56,798 నువ్వు గొప్ప ప్రెసిడెంట్ అవుతావని నా నమ్మకం. 54 00:04:56,882 --> 00:04:58,633 నేనా? ప్రెసిడెంట్ నా? 55 00:05:00,427 --> 00:05:02,721 నాకు నేను ఒంటరిగా గడపడం అంటే ఇష్టం. 56 00:05:02,804 --> 00:05:06,266 నేను ప్రెసిడెంట్ ని అయితే, నాకు ఒక్క క్షణం కూడా మనశ్శాంతి ఉండదు. 57 00:05:08,435 --> 00:05:09,436 హలో? 58 00:05:11,229 --> 00:05:13,607 నా చుట్టూ ఎప్పుడూ జనం ఉంటారు. 59 00:05:14,190 --> 00:05:18,153 భారీ జనం ముందు నేను పెద్ద పెద్ద ప్రసంగాలు చేయాలి. 60 00:05:18,653 --> 00:05:19,821 ఇదిగో వచ్చింది, మార్సీ. 61 00:05:20,488 --> 00:05:22,449 ఇంకా నేను కనీసం ఆలోచించే సమయం కూడా లేకుండా 62 00:05:22,532 --> 00:05:24,826 తక్షణ నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. 63 00:05:24,910 --> 00:05:26,286 ఇంక చాలు! 64 00:05:29,873 --> 00:05:33,251 ప్రెసిడెంట్ కావడం కంటే ఘోరమైనది ఏదీ నేను ఊహించలేకపోతున్నాను. 65 00:05:33,335 --> 00:05:34,586 వద్దు, థాంక్యూ. 66 00:05:34,669 --> 00:05:36,338 నీ మాటలో అర్థం ఉందనుకుంటా. 67 00:05:36,421 --> 00:05:38,632 నువ్వు ఇన్వర్టిబ్రేట్ వని ఒకసారి నాకు చెప్పావు. 68 00:05:38,715 --> 00:05:41,176 మీ ఉద్దేశం "ఇంట్రోవెర్ట్" అనుకుంటా, సర్. 69 00:05:41,259 --> 00:05:42,552 అవును అదే. 70 00:05:48,975 --> 00:05:51,311 సరే, మార్సీ, నీ ఉద్దేశం నాకు అర్థమైంది, 71 00:05:51,394 --> 00:05:55,774 కానీ నేను ఐదో హోల్ దగ్గర డ్రైవర్ ని ఉపయోగించకపోతే, నేను… 72 00:05:55,857 --> 00:05:58,401 హేయ్! ఇక్కడ ఏం జరుగుతోంది? 73 00:05:59,069 --> 00:06:00,237 నువ్వు వినలేదా? 74 00:06:00,320 --> 00:06:03,281 కేఫెటేరియాలో మొత్తానికి పిజ్జాని సర్వ్ చేస్తున్నారు. 75 00:06:03,365 --> 00:06:05,784 పిజ్జా? నా ఫేవరెట్. 76 00:06:05,867 --> 00:06:07,202 వెళదాం పద! 77 00:06:11,373 --> 00:06:12,374 నీ తరువాతే. 78 00:06:17,337 --> 00:06:20,048 ఇక్కడ ఉన్నావు, మార్సీ. నీ కోసం ఒక సీటు ఉంచుతాను. 79 00:06:21,466 --> 00:06:23,843 వాళ్ల దగ్గర పిజ్జా అయిపోయిందంటే నీ ఉద్దేశం ఏంటి? 80 00:06:24,844 --> 00:06:27,806 ఇక మిగిలినవి బోలోన్యా శాండ్విచ్ లు మాత్రమేనా? 81 00:06:45,115 --> 00:06:46,116 ఏంటి? 82 00:06:57,377 --> 00:07:00,005 ఇదిగో, మీకు సాయం చేయనివ్వండి, మేడమ్. 83 00:07:00,088 --> 00:07:01,131 థాంక్యూ. 84 00:07:01,214 --> 00:07:03,717 హాల్స్ ఈ రోజు ఇంత రద్దీగా ఉన్నాయి ఎందుకు? 85 00:07:03,800 --> 00:07:06,970 పశ్చిమం వైపు హాలులో ఏవో రిపేరు పనులు జరుగుతున్నాయి, 86 00:07:07,053 --> 00:07:09,472 అందుకని అన్ని చోట్లా దారి మళ్లించారు. 87 00:07:09,556 --> 00:07:11,933 అన్నట్లు, నా పేరు కార్లిన్. 88 00:07:12,017 --> 00:07:13,810 నిన్ను కలవడం సంతోషంగా ఉంది, కార్లిన్. 89 00:07:13,894 --> 00:07:17,147 నిన్న గోల్ఫ్ ఆటగాళ్లు ప్రాక్టీసు చేస్తుంటే నువ్వు గమనించడం నేను చూశాను కదా? 90 00:07:17,230 --> 00:07:23,028 నిజం చెప్పాలంటే, నేను గోల్ఫ్ సహాయకులని స్టడీ చేస్తున్నాను. ముఖ్యంగా మిమ్మల్ని. 91 00:07:23,612 --> 00:07:24,863 మీరు ఎక్కువగా ఆడుతుంటారా? 92 00:07:25,447 --> 00:07:28,909 లేదు, నేను సమస్యలు పరిష్కరించడం అనే సవాళ్ల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతుంటాను, 93 00:07:29,409 --> 00:07:33,455 ఇంకా గోల్ఫ్ అనేది ఎలాంటి ఆట అంటే, ప్రతి షాట్ లో ప్రతి కోణంలో, 94 00:07:33,997 --> 00:07:36,666 పరిష్కారం కావలసిన సమస్యలు చాలానే ఉంటాయి. 95 00:07:37,542 --> 00:07:38,919 దాన్ని నేను ఇష్టపడతాను. 96 00:07:39,502 --> 00:07:41,588 సవాళ్లు అంటే గుర్తుకువచ్చింది, 97 00:07:41,671 --> 00:07:44,883 చూడబోతే ఆ ఆట ఆడే సమయంలో మా అందరికీ సమస్యలు ఎదురవుతున్నాయి. 98 00:07:47,302 --> 00:07:50,096 మనం ఆలస్యం అవుతాం అనుకుంటా. 99 00:07:50,180 --> 00:07:53,642 దిగువ తరగతి మనుషుల తలరాత అలాగే ఉంటుందేమో. 100 00:07:53,725 --> 00:07:56,186 "ఆ కోటకు పడిన గండి మీదకి మరొకసారి దాడి చేయండి!" 101 00:07:59,689 --> 00:08:02,108 మీతో మాట్లాడటం సంతోషంగా ఉంది, మేడమ్. 102 00:08:14,871 --> 00:08:15,914 సారీ. 103 00:08:19,084 --> 00:08:21,044 ఇటలీ? ఇది నాకు తెలుసు. 104 00:08:21,545 --> 00:08:24,256 ఇది బూటు మాదిరిగా కనిపించే దేశం. 105 00:08:25,131 --> 00:08:26,132 ఇదిగో ఇక్కడ ఉంది. 106 00:08:30,136 --> 00:08:32,472 అలా చేయడం వెంటనే ఆపు, బుద్ధిహీనుడా! 107 00:08:33,472 --> 00:08:35,642 ఆ గీకుతున్న చప్పుడు! 108 00:08:36,476 --> 00:08:39,312 ఇదంతా అతను ఆ చాక్ పీసు పట్టుకునే తీరులోనే ఉంది. 109 00:08:40,730 --> 00:08:42,148 నేను వెళ్లి సాయం చేయాలి. 110 00:08:43,400 --> 00:08:46,152 కానీ అందరి ముందు నేను సాయం చేయలేను. 111 00:08:47,070 --> 00:08:49,739 నేను కాసేపు ఆగి క్లాసు అయ్యాక చూపించడం మేలు. 112 00:08:51,866 --> 00:08:54,578 అతను చాక్ పీస్ తో తప్పుగా రాస్తున్నాడని ఎవరైనా అతనికి చెప్పాలి. 113 00:08:54,661 --> 00:08:55,954 వెంటనే! 114 00:08:57,956 --> 00:08:59,040 ఇటలీ 115 00:09:01,960 --> 00:09:04,754 -ఆమె ఏం చేస్తోంది? -మార్సీ అక్కడికి ఎందుకు వెళ్లింది? 116 00:09:06,381 --> 00:09:08,008 నేను ఇక్కడ ఏం చేస్తున్నానా? 117 00:09:09,342 --> 00:09:12,804 నా పెన్సిల్ ని చెక్కుకోవడం కోసం ఇలా పైకి వచ్చాను. 118 00:09:14,347 --> 00:09:19,144 అది నిజం. నా పెన్సిల్ ని నా డెస్కులోనే మర్చిపోయాను. 119 00:09:19,227 --> 00:09:20,353 ఏమీ అనుకోకండి. 120 00:09:38,079 --> 00:09:41,958 ఆ హాలు నడవలో పాపం ఆ పిల్లలు ఎంత ఇబ్బంది పడ్డారో నువ్వు చూడాల్సింది. 121 00:09:42,459 --> 00:09:45,378 తోసుకోకుండా వాళ్లు ఒక్క అడుగు కూడా వేయలేకపోయారు. 122 00:09:47,297 --> 00:09:50,133 ఇంకా అందరికీ పిజ్జా సరిపోకపోవడం ఏంటి? 123 00:09:50,217 --> 00:09:54,221 ఎవరో ఒకరు ఏదో ఒకటి చేయాలి, కానీ ఎవరు చేస్తారు? 124 00:09:57,724 --> 00:09:59,559 నేనే ఎందుకు చేయకూడదు? 125 00:10:09,027 --> 00:10:13,240 సమస్య ఏమిటంటే, ఒకే హాలుని చాలామంది విద్యార్థులు 126 00:10:13,323 --> 00:10:14,658 ఒకే సమయంలో వాడుతున్నారు. 127 00:10:16,618 --> 00:10:18,995 ఆ రద్దీని గనుక మనం దారి మళ్లిస్తే… 128 00:10:20,372 --> 00:10:25,377 అప్పుడు గందరగోళం తక్కువ అయి అందరికీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. 129 00:10:26,169 --> 00:10:27,754 దారి మళ్లించడం గురించి మాట్లాడితే, 130 00:10:28,255 --> 00:10:32,217 బహుశా పిజ్జాలు సరిపోకపోవడం అనే దాన్ని అందరూ తప్పుగా చూస్తున్నారేమో. 131 00:10:32,884 --> 00:10:37,722 నేను ఈ విషయాన్ని వేరే కోణంలో నుంచి చూడాలి. 132 00:10:48,525 --> 00:10:50,360 ఇది ఖచ్చితంగా పని చేస్తుంది. 133 00:10:55,824 --> 00:10:57,284 హేయ్. నువ్వు సాధించావు. 134 00:10:58,577 --> 00:11:00,120 వోటు 135 00:11:00,870 --> 00:11:03,832 ఎక్స్ క్యూజ్ మీ. నేను ఆ లంచ్ లేడీతో మాట్లాడాలి. 136 00:11:03,915 --> 00:11:06,543 -నాకు ఒక పరిష్కారం దొరికింది అనుకుంటా… -లైనులోకి రావద్దు! 137 00:11:07,043 --> 00:11:08,044 నేను రావడం లేదు. 138 00:11:08,962 --> 00:11:12,048 -నువ్వు ఏమీ అనుకోకపోతే… -లైనులోకి దూరద్దు, రావద్దు, అడగద్దు! 139 00:11:16,261 --> 00:11:18,430 నా వంతు వచ్చేవరకూ వేచి ఉంటాను. 140 00:11:22,309 --> 00:11:25,520 ఇంక అంతే, మిత్రులారా. పిజ్జా అయిపోయింది. 141 00:11:33,069 --> 00:11:34,362 పైన్ క్రెస్ట్ ఎలిమెంటరీ 142 00:11:39,618 --> 00:11:40,493 బూమ్! 143 00:11:42,996 --> 00:11:46,583 సరే, అందరూ వినండి. పక్కన నిలబడండి. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. 144 00:11:47,542 --> 00:11:50,253 అందరికీ ఒక దారి చూపించే సమయం వచ్చింది. 145 00:11:55,467 --> 00:11:57,260 -హేయ్! -దారి చూస్కోండి. 146 00:11:57,344 --> 00:11:59,846 -ఆమె ఎవరు అనుకుంటోంది? -నీకెందుకు? హేయ్! 147 00:11:59,930 --> 00:12:00,972 చూసుకో! 148 00:12:01,056 --> 00:12:01,890 ఊఫ్! 149 00:12:06,019 --> 00:12:08,688 గోల్ఫ్ కన్నా స్కూలు కాస్త కష్టం అనుకుంటా. 150 00:12:09,189 --> 00:12:10,732 మళ్లీసారి బెటర్ లక్. 151 00:12:28,792 --> 00:12:29,960 ప్రెసిడెంట్ గా పోటీలో లూసీ. 152 00:12:30,460 --> 00:12:31,878 ఇదిగో, ఈ బటన్ తీసుకోండి. 153 00:12:32,504 --> 00:12:34,214 ఎక్స్ క్యూజ్ మీ, లూసీల్. 154 00:12:34,297 --> 00:12:37,384 -ఒక సమస్య గురించి నీతో మాట్లాడాలి. -ఒక సెకను ఆగు. 155 00:12:37,467 --> 00:12:40,554 మానసిక వైద్య సహాయం ఐదు సెంట్లు డాక్టర్ లోపల ఉన్నారు 156 00:12:40,637 --> 00:12:42,180 ఐదు సెంట్లు, ప్లీజ్. 157 00:12:43,848 --> 00:12:46,309 ఇప్పుడు, నీ మనసులో ఏం ఉందో చెప్పు. 158 00:12:46,393 --> 00:12:48,895 నువ్వు చేస్తున్నది ఎలా చేయాలో నాకు నేర్చుకోవాలని ఉంది. 159 00:12:49,396 --> 00:12:53,316 కొత్త మనుషులతో ఎలా వ్యవహరించాలి, జనం మధ్యలోకి ఎలా దూసుకువెళ్లాలి. 160 00:12:53,400 --> 00:12:55,485 నాకు అలాంటి పనులు చేయడం ఇష్టం ఉండదు, 161 00:12:55,569 --> 00:12:59,281 కానీ నేను చేయాలి అనుకుంటున్న పనులు వీటి కారణంగా చేయలేకపోతున్నానని నాకు బాధగా ఉంది. 162 00:13:00,865 --> 00:13:01,866 అవును. 163 00:13:01,950 --> 00:13:04,327 అయితే నువ్వు ఏం అంటున్నావు అంటే, 164 00:13:04,411 --> 00:13:08,039 నువ్వు సరిగ్గా నాలాగ ఉండాలి అనుకుంటున్నావు. 165 00:13:08,665 --> 00:13:11,918 -నా ఐదు సెంట్లు తిరిగి తీసుకోవడానికి కుదురుతుందా? -మనం మన పాత్రలు మార్చుకోవాలి. 166 00:13:12,002 --> 00:13:14,462 నేను నీలాగ నటిస్తాను, ఇంకా నువ్వు నాలాగ నటించు. 167 00:13:14,963 --> 00:13:16,673 ఇప్పుడు, ఇక్కడికి వచ్చి కూర్చో. 168 00:13:17,424 --> 00:13:20,719 నిటారుగా కూర్చో. నేను మంచిగా కూర్చుంటాను. 169 00:13:20,802 --> 00:13:22,095 అద్దాలు ఇవ్వు, ప్లీజ్. 170 00:13:25,432 --> 00:13:27,350 గుర్తుంచో, నేను నువ్వు. 171 00:13:28,184 --> 00:13:31,563 ఓహ్, లూసీ, నువ్వు చాలా ముద్దుగా ఉన్నావు. 172 00:13:31,646 --> 00:13:35,442 నేను నీలాగ కనిపించేలా చేయడానికి నాకు సాయం చేస్తావా? 173 00:13:39,279 --> 00:13:45,827 నేను బలమైన ముద్ర వేయాలి అంటే, నేను గట్టిగా మాట్లాడాలి అని నాకు చెప్పు. 174 00:13:45,911 --> 00:13:46,912 ఎక్స్ క్యూజ్ మీ? 175 00:13:46,995 --> 00:13:48,788 నేను గట్టిగా మాట్లాడాలి అని చెప్పు! 176 00:13:49,998 --> 00:13:52,125 నువ్వు గట్టిగా మాట్లాడాలా? 177 00:13:54,628 --> 00:13:58,340 దీనికి వరుసగా కొన్ని క్లాసులు తీసుకోవాలి అనుకుంటా. 178 00:13:58,965 --> 00:14:00,967 ఈ టైమ్ నీకు అనుకూలంగా ఉంటుందా? 179 00:14:01,051 --> 00:14:02,302 టైమ్… 180 00:14:03,220 --> 00:14:04,804 ఇప్పుడు క్వాలిఫయింగ్ గేమ్ ఉంది. 181 00:14:05,722 --> 00:14:07,974 నీ దగ్గర చాలా డబ్బు ఉంది అనుకుంటా. 182 00:14:08,850 --> 00:14:11,269 మొదటి టీ స్థానంలో, పెప్పర్మింట్ ప్యాటీ. 183 00:14:11,353 --> 00:14:12,437 హలో, సర్. 184 00:14:12,520 --> 00:14:15,023 హేయ్, మార్సీ. ఇక్కడ నీకు ఏం నచ్చింది? 185 00:14:15,106 --> 00:14:16,274 ఫైవ్ ఐరనా? 186 00:14:16,358 --> 00:14:20,528 నిజానికి, గాలి మన వెనుక నుండి వీస్తోంది గనుక, నేను సిక్స్ ఐరన్ ఎంచుకుంటాను. 187 00:14:21,363 --> 00:14:22,989 గొప్ప ఐడియా, మార్సీ. 188 00:14:23,490 --> 00:14:24,616 పి. ప్యాటీ - 0 జో ఆర్. - 0 189 00:14:28,286 --> 00:14:29,412 ఇప్పుడు పదహారో హోల్ లోకి. 190 00:14:38,547 --> 00:14:41,049 ఈ ఆట ఇప్పుడు పద్దెనిమిదో హోల్ కి చేరింది, 191 00:14:41,132 --> 00:14:42,676 ఇంకా స్కోర్లు సమం అయ్యాయి. 192 00:14:48,640 --> 00:14:49,474 నీళ్లు ఎగచిమ్మాయి! 193 00:14:49,558 --> 00:14:50,934 చెత్త! 194 00:14:57,691 --> 00:15:01,319 పెద్ద ముక్కు పిల్లవాడు ఇక్కడికి వచ్చాడు, ఈ పోటీని అంచనా వేస్తున్నాడు. 195 00:15:01,903 --> 00:15:03,321 సరే, అతనికి మన సత్తా చూపిద్దాం. 196 00:15:03,405 --> 00:15:06,366 నేను మైదానంలోకి అడుగుపెట్టానంటే, గెద్దలా మారిపోగలను. 197 00:15:06,449 --> 00:15:08,577 మీరు ఈ స్ట్రోక్ తో మాత్రమే గెలవగలరు. 198 00:15:09,119 --> 00:15:11,538 మీరు తేలికయిన లే-అప్ షాట్ కొట్టాలని నా సలహా. 199 00:15:25,969 --> 00:15:27,387 అదీ అలాగ! 200 00:15:27,470 --> 00:15:28,597 బాగా కొట్టారు, సర్. 201 00:15:33,059 --> 00:15:34,895 ఈ రోజు బాగా పొద్దెక్కింది, 202 00:15:34,978 --> 00:15:38,773 అందువల్ల ఈ మైదానంలో గట్టి కాస్త పెరిగి బంతి మెల్లగా వెళ్లేలా ఆపుతుంది. 203 00:15:39,816 --> 00:15:41,484 అక్కడికి గురి చూసి కొట్టండి, సర్. 204 00:15:53,997 --> 00:15:58,293 హూరే! మనం చాంపియన్షిప్ లో పాల్గొంటున్నాం! 205 00:15:58,376 --> 00:16:00,003 అభినందనలు, సర్. 206 00:16:00,086 --> 00:16:02,839 -ఎంత గొప్ప షాట్. -భలే ఆడావు. 207 00:16:02,923 --> 00:16:06,092 క్లాస్ ప్రెసిడెంట్ గా, కనీసం మరికాసేపు, 208 00:16:06,176 --> 00:16:10,180 మన విజేత పెప్పర్మింట్ ప్యాటీని నేను అభినందిస్తున్నాను. 209 00:16:10,263 --> 00:16:14,809 ఆమె ఇంకా పెద్ద ఆటలో పాల్గొనబోతోంది, అదే పైన్ క్రెస్ట్ ఎలిమెంటరీ స్కూల్ కప్. 210 00:16:14,893 --> 00:16:15,977 మా న్యూస్ పేపర్ కోసం ఒక ఫోటో. 211 00:16:16,478 --> 00:16:20,982 ఇంకో విషయం, ప్రతి గొప్ప గోల్ఫ్ ఆటగాళ్ల వెనుక గొప్ప గోల్ప్ సహాయకులు ఉంటారు. 212 00:16:21,483 --> 00:16:22,734 అభినందనలు, మార్సీ. 213 00:16:22,817 --> 00:16:24,611 -శభాష్, మార్సీ. -గొప్ప పని, మార్సీ. 214 00:16:24,694 --> 00:16:26,947 నువ్వు ఈ స్థాయికి ఎలా వచ్చావో మా ప్రేక్షకులకు చెప్పచ్చు కదా? 215 00:16:27,697 --> 00:16:28,531 ఇప్పుడే చెప్పాలా? 216 00:16:29,658 --> 00:16:33,912 అంటే, నేను ప్రిపేర్ కావడానికి టైమ్ లేకపోయింది. 217 00:16:36,331 --> 00:16:39,751 మాట్లాడు. ఖచ్చితంగా నాలాగ మాట్లాడు. 218 00:16:39,834 --> 00:16:41,836 నేను చాలా స్థిరంగా నిలబడతాను. 219 00:16:41,920 --> 00:16:42,963 మాట్లాడు! 220 00:16:43,046 --> 00:16:47,092 గోల్ఫ్ అనేది ఒక ఆట 221 00:16:47,175 --> 00:16:50,136 ఇందులో గోల్ఫ్ బంతులు ఇంకా గోల్ఫ్ సహాయకులు ఉంటారు, 222 00:16:50,220 --> 00:16:56,017 ఇంకా మిగతా ప్రశ్నలు అన్నింటికీ పాట్రిషియా మీకు సరైన సమాధానాలు చెప్పగలదు. 223 00:17:13,868 --> 00:17:15,411 హలో, చార్ల్స్. 224 00:17:15,495 --> 00:17:16,496 హలో, మార్సీ. 225 00:17:17,789 --> 00:17:19,457 నిన్ను ఒక ప్రశ్న అడగచ్చా? 226 00:17:20,333 --> 00:17:21,376 నీ మనసులో ఏం ఉంది? 227 00:17:22,209 --> 00:17:26,756 నువ్వు మారాలి అనుకునే విషయం నీలో ఏదైనా ఉందా అని ఆలోచిస్తున్నాను. 228 00:17:31,219 --> 00:17:32,846 అది వినడానికి నీకు ఎంత సమయం ఉంది? 229 00:17:39,978 --> 00:17:42,856 సహాయం అవసరమైన జనం చాలామంది ఉన్నారు, 230 00:17:43,398 --> 00:17:44,816 వాళ్లకి నేను సాయం చేయాలి అనుకుంటున్నాను. 231 00:17:48,236 --> 00:17:49,905 కానీ నేను ప్రయత్నించినప్పుడు, 232 00:17:49,988 --> 00:17:54,200 హఠాత్తుగా పరిచయం లేని జనం నా చుట్టూ చేరిపోయి ఉంటారు. 233 00:17:57,370 --> 00:18:00,790 నేను సరిగా ఆలోచించుకోవడానికి నాకు ఎప్పుడూ సమయం దొరకడం లేదు, 234 00:18:00,874 --> 00:18:04,044 అప్పుడు నాకు అక్కడి నుండి పారిపోవాలని అనిపిస్తుంది. 235 00:18:05,795 --> 00:18:09,633 నేను ఏదైనా చెప్పడానికి అక్కడ లేకపోతే ఎవరికైనా ఏం సహాయం చేయగలుగుతాను? 236 00:18:11,718 --> 00:18:13,637 నేను ఎలా మారగలను? 237 00:18:13,720 --> 00:18:16,473 నేను మరొకలా ఎలా మారగలను? 238 00:18:18,183 --> 00:18:19,517 నీకు సాయం చేయాలనిపిస్తోంది. 239 00:18:20,143 --> 00:18:22,854 నేను నేనులా ఉండటానికి చాలా రోజులు కష్టపడ్డాను. 240 00:18:41,748 --> 00:18:43,083 "నేను నేనులా ఉండాలి." 241 00:18:45,919 --> 00:18:49,839 నువ్వు తల్చుకుంటే చాలా స్ఫూర్తిదాయకంగా ఉండగలవు, చార్ల్స్. 242 00:18:49,923 --> 00:18:50,924 థాంక్యూ. 243 00:18:52,133 --> 00:18:54,302 నేనా? స్ఫూర్తిదాయకంగానా? 244 00:18:57,806 --> 00:19:00,850 హేయ్, మిత్రమా, నువ్వు కూడా కాస్త స్ఫూర్తి పొందాలని చూస్తున్నావా? 245 00:19:00,934 --> 00:19:03,645 సరే, నువ్వు సరైన చోటుకే వచ్చావు. 246 00:19:10,860 --> 00:19:14,239 నేను ఇది నమ్మలేకపోతున్నాను. నాకు పిజ్జా ముక్క దొరికింది. 247 00:19:15,365 --> 00:19:19,035 స్కూలుకి మరిన్ని పిజ్జాలు తెప్పించినందుకు అభినందనలు, ఫ్రాంక్లిన్. 248 00:19:19,119 --> 00:19:21,413 -మాకు నీ మీద నమ్మకం ఉంది, మిస్టర్ ప్రెసిడెంట్. -పేపర్ కోసం నవ్వాలి… 249 00:19:22,289 --> 00:19:25,584 ఈ విషయంలో నాకు కూడా సంతోషంగానే ఉంది, కానీ ఇందుకు కారణం నేను కాదు. 250 00:19:26,585 --> 00:19:29,004 అది నువ్వు చేయకపోతే, ఇంకెవరు చేశారు? 251 00:19:32,841 --> 00:19:34,593 నేను చాటుగా గమనించినందుకు క్షమించు, 252 00:19:34,676 --> 00:19:38,263 కానీ కేఫెటేరియాలో ఈ ఉదయం నువ్వు స్వచ్ఛందంగా వెళ్లి 253 00:19:38,346 --> 00:19:42,559 ఒక పిజ్జాని ఆరు ముక్కులు కాకుండా ఎనిమిది ముక్కలు చేసినట్లు అనిపించింది 254 00:19:42,642 --> 00:19:44,644 అందువల్ల ప్రతి ఒక్కరికీ పిజ్జా దొరికింది. 255 00:19:45,812 --> 00:19:47,314 తెలివైన ఆలోచన, మేడమ్. 256 00:19:57,908 --> 00:19:59,117 నాలుగు స్ట్రోకులు! 257 00:20:01,661 --> 00:20:03,705 నేను త్వరగా వెళ్లవచ్చా, మేడమ్? 258 00:20:10,712 --> 00:20:12,589 మనం పనిలోకి దిగాల్సిన సమయం వచ్చింది. 259 00:20:33,735 --> 00:20:34,945 అదిగో! 260 00:20:45,372 --> 00:20:48,792 ఒక రకంగా చూస్తే, ఇది టెక్నికల్ గా చెత్త. 261 00:20:48,875 --> 00:20:51,586 ఇంకో రకంగా చూస్తే, ఇది నిజంగా ఉపయోగంగా ఉంది. 262 00:20:51,670 --> 00:20:54,297 మనం క్లాసుకి టైమ్ కి వెళ్తున్నాం. 263 00:20:54,381 --> 00:20:56,883 మనం ఇంక ఆలస్యం అయ్యే పని లేదు. 264 00:20:56,967 --> 00:21:00,136 ఇలాంటి రోజు ఒకటి నేను చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు. 265 00:21:00,679 --> 00:21:02,347 మీరు మళ్లీ బాగా పని చేశారు కదా, మేడమ్? 266 00:21:03,181 --> 00:21:04,182 గొప్పగా చేశారు. 267 00:21:10,480 --> 00:21:11,648 మళ్లీ నా వంతు వచ్చిందా? 268 00:21:14,276 --> 00:21:16,653 చాక్ పీసు గీకేవాడు ఇదిగో వస్తున్నాడు. 269 00:21:16,736 --> 00:21:18,446 ఇది నీ కోసమే, చార్ల్స్. 270 00:21:19,823 --> 00:21:23,368 చాక్ పీసుని నువ్వు ఫాస్ట్ బాల్ ని పట్టుకున్న విధంగా పట్టుకుంటే అది పని చేయదు. 271 00:21:23,451 --> 00:21:25,203 కర్వ్ బాల్ ని పట్టుకున్నట్లు పట్టుకో. 272 00:21:26,204 --> 00:21:27,205 ప్రయత్నించి చూడచ్చు. 273 00:21:35,297 --> 00:21:37,674 ఇది నిజంగా అద్భుతం. 274 00:21:40,343 --> 00:21:43,054 బ్రెజిల్ 275 00:21:45,682 --> 00:21:49,185 స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికలలో వోటు వేయడం మర్చిపోవద్దు. 276 00:21:49,269 --> 00:21:50,562 ఎన్నికల గడువు మధ్యాహ్నానికి ముగుస్తుంది. 277 00:21:53,440 --> 00:21:55,650 ఈ రోజు అందరూ చాలా ఉల్లాసంగా ఉన్నారు. 278 00:21:55,734 --> 00:21:56,943 అవును, సర్. 279 00:21:57,027 --> 00:22:00,739 ఈ మధ్యాహ్నం జరిగే చాంపియన్షిప్ మ్యాచ్ గురించి వాళ్లు ఆసక్తిగా ఎదురుచూస్తుండచ్చు. 280 00:22:00,822 --> 00:22:02,407 మీరు బాగా ఆడబోతున్నారు. 281 00:22:02,490 --> 00:22:07,370 మొత్తం స్కూల్ అంతా చూస్తుండగా టోర్నమెంట్ గెలిస్తే ఎలా ఉంటుందో ఊహించావా? 282 00:22:07,454 --> 00:22:09,205 మొత్తం స్కూలా? 283 00:22:10,373 --> 00:22:13,084 మీతో కలిసి గోల్ఫ్ మైదానంలో నడవడం నాకు సంతోషం, సర్. 284 00:22:15,128 --> 00:22:18,590 ఎక్స్ క్యూజ్ మీ, అందరూ వినండి. నేను ఒక ప్రకటన చేయబోతున్నాను. 285 00:22:18,673 --> 00:22:21,134 మన క్లాసు ప్రెసిడెంట్ పదవికి ఎన్నికల ఫలితాలు అధికారికంగా ప్రకటించారు. 286 00:22:21,218 --> 00:22:23,345 ఈ ఎన్నికలలో విజేతగా నిలిచింది… 287 00:22:24,346 --> 00:22:25,680 మార్సీ! 288 00:22:26,389 --> 00:22:27,641 ఎక్స్ క్యూజ్ మీ? 289 00:22:31,394 --> 00:22:34,689 శభాష్, మార్సీ. నువ్వు ఎన్నికలలో పోటీ చేశావని కూడా నాకు తెలియదు. 290 00:22:34,773 --> 00:22:37,651 -నేను పోటీ చేయలేదు. నేను చేయలేదు. -ఇంకొక గంటలో నీకు అపాయింట్మెంట్ ఉంది. 291 00:22:37,734 --> 00:22:40,070 -నువ్వు సంతకాలు చేయాల్సిన పత్రాలు. -జ్యూస్ బాక్స్ కావాలా, మేడమ్ ప్రెసిడెంట్? 292 00:22:40,153 --> 00:22:41,780 -ఏంటి? -నవ్వాలి! 293 00:22:41,863 --> 00:22:43,657 ఇదంతా ఎలా జరిగింది? 294 00:22:43,740 --> 00:22:44,908 స్కూలులో నువ్వు చేస్తున్న 295 00:22:44,991 --> 00:22:47,202 మంచి మార్పులకు ప్రతి ఒక్కరూ నిన్ను మెచ్చుకుంటున్నారు. 296 00:22:47,285 --> 00:22:49,454 చూడబోతే మనకి చాలా వోట్లు రాతపూర్వకంగా వచ్చాయి. 297 00:22:49,537 --> 00:22:53,166 -వావ్, క్లాస్ ప్రెసిడెంట్. -నీకు ఉత్సాహంగా లేదా? 298 00:22:56,670 --> 00:22:58,880 కొత్త ప్రదేశాలకు వెళ్తున్నావు. 299 00:22:58,964 --> 00:23:00,382 కొత్త మనుషుల్ని కలుస్తున్నావు. 300 00:23:01,424 --> 00:23:04,553 పరేడ్లకు నువ్వు నాయకత్వం వహించబోతున్నావు! 301 00:23:15,647 --> 00:23:20,610 ఇంకా నేను ఫైనల్ పోటీ గెలిచాక, నువ్వు నీ మొదటి పెద్ద ప్రసంగం ఇవ్వాలి. 302 00:23:20,694 --> 00:23:21,695 మార్సీ! 303 00:23:21,778 --> 00:23:24,030 మొత్తం జనం ముందు ప్రసంగించాలి. 304 00:23:24,114 --> 00:23:26,116 మార్సీ! మార్సీ! మార్సీ. 305 00:23:26,199 --> 00:23:28,451 -నువ్వు అదృష్టవంతురాలివి. -మార్సీ. 306 00:23:29,703 --> 00:23:32,497 ఆహ్! 307 00:23:33,790 --> 00:23:36,209 వావ్. తను చాలా ఉద్వేగంగా ఉంది. 308 00:23:36,293 --> 00:23:38,461 ఈ ప్రపంచానికి తెలియనివ్వు, మార్సీ! 309 00:23:42,632 --> 00:23:44,801 నేను ఇదంతా అసలు కోరుకోలేదు. 310 00:23:49,014 --> 00:23:50,015 మరేం ఫర్వాలేదు. 311 00:23:50,515 --> 00:23:53,602 నేను ఈ గదిలో నుండి బయటకు రాకపోతే నేను ప్రెసిడెంట్ ని కాను. 312 00:23:56,855 --> 00:24:00,275 నేను ఎప్పటికీ ఇక్కడే ఉండిపోతాను. 313 00:24:01,151 --> 00:24:02,485 పైన్ క్రెస్ట్ గోల్ఫ్ ఛాంపియన్షిప్ 314 00:24:02,569 --> 00:24:06,197 పైన్ క్రెస్ట్ ఎలిమెంటరీ స్కూల్ ఛాంపియన్షిప్ ఫైనల్ పోటీలకు స్వాగతం. 315 00:24:10,952 --> 00:24:12,287 మార్సీ ఎక్కడ? 316 00:24:12,954 --> 00:24:14,706 ఆమె ఆలస్యంగా వచ్చే మనిషి కాదు. 317 00:24:15,457 --> 00:24:17,334 నాకు మరొక గోల్ఫ్ సహాయకురాలు కావాలి. 318 00:24:19,628 --> 00:24:21,504 హేయ్, చక్. బిజీగా ఉన్నావా? 319 00:24:22,297 --> 00:24:23,298 నేను… 320 00:24:23,381 --> 00:24:26,301 ఇప్పుడు బిజీ అవుతావు. ఇదిగో. నువ్వు నా గోల్ఫ్ సహాయకుడిగా ఉండాలి. 321 00:24:26,384 --> 00:24:29,387 నాకు గోల్ఫ్ గురించి నిజంగా ఏమీ తెలియదు. 322 00:24:29,471 --> 00:24:32,390 కేవలం నా బ్యాగ్ మోసుకుని రా ఇంకా నా క్లబ్ లని శుభ్రంగా ఉంచు. 323 00:24:32,474 --> 00:24:35,227 మార్సీ ఏ క్షణాన్నయినా ఇక్కడికి వస్తుంది. 324 00:24:42,651 --> 00:24:44,361 సరే, నేను ఇంక సిద్ధం. 325 00:24:45,320 --> 00:24:47,364 నేను ఈ గదిని ఎప్పటికీ విడిచివెళ్లను. 326 00:24:47,948 --> 00:24:49,741 ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే. 327 00:24:55,830 --> 00:24:56,831 ఇది చూడటానికి బాగుంది. 328 00:24:57,874 --> 00:25:00,335 ఇది పట్టర్, చక్. 329 00:25:00,418 --> 00:25:03,004 గోల్ఫ్ బంతిని కొట్టడానికి మనం పట్టర్ ని ఉపయోగించకూడదు. 330 00:25:03,088 --> 00:25:05,173 అది నిజానికి మామూలు విషయం. 331 00:25:05,257 --> 00:25:07,425 నాకు గోల్ఫ్ గురించి పెద్దగా తెలియదని నీకు చెప్పాను కదా. 332 00:25:07,926 --> 00:25:10,637 నువ్వు వినమ్రంగా అంటున్నావు అనుకున్నాను. 333 00:25:10,720 --> 00:25:14,558 నేను సాధించిన విజయాలు చూస్తే, నేను వినమ్రంగా ఉండాల్సిన అవసరం ఉండదు. 334 00:25:15,642 --> 00:25:17,269 మార్సీ ఎక్కడ ఉంది? 335 00:25:22,607 --> 00:25:24,943 గోల్ఫ్ అనేది ఒక విచిత్రమైన ఆట. 336 00:25:25,026 --> 00:25:30,198 చిన్న బంతి, చిన్న గుంత, విశాలమైన మైదానం. దీనికి అర్థం లేదు. 337 00:25:31,032 --> 00:25:32,492 ఈ నైన్-ఐరన్ ఇస్తావా? 338 00:25:32,576 --> 00:25:34,911 చక్, నేను ఆరో నెంబరు క్లబ్ అడిగాను. 339 00:25:34,995 --> 00:25:37,289 అవి సరిగ్గా ఒకేలా కనిపించాయి. 340 00:26:01,104 --> 00:26:02,606 నాకు ఆందోళనగా ఉంది, చక్. 341 00:26:03,106 --> 00:26:04,149 ఓడిపోవడం గురించా? 342 00:26:04,649 --> 00:26:07,944 అవును. ఆ పెద్ద ముక్కు పిల్లవాడు పెద్ద స్థాయిలో ఆడుతున్నాడు. 343 00:26:08,028 --> 00:26:10,113 కానీ నాకు మార్సీ గురించి కూడా ఆందోళనగా ఉంది. 344 00:26:10,196 --> 00:26:11,948 ఆమె ఎప్పుడూ గేమ్ ని మిస్ కాదు. 345 00:26:12,032 --> 00:26:13,533 ఏదైనా జరగరానిది జరిగిందేమో? 346 00:26:14,743 --> 00:26:16,745 నేను లేకపోయినా తను బాగానే ఆడుతుంది. 347 00:26:16,828 --> 00:26:19,039 పాట్రిషియా కన్నా ఎవరూ బాగా ఆడలేరు. 348 00:26:20,665 --> 00:26:23,335 మీకు నా సహాయం అవసరం లేదు. మీరు ఈ టోర్నమెంట్ గెలవగలరు, సర్. 349 00:26:24,502 --> 00:26:25,879 గాలి బాగా పెరుగుతోంది. 350 00:26:26,463 --> 00:26:28,882 నేను తరువాత ఏం చేయాలి అంటావు, చక్? 351 00:26:29,841 --> 00:26:33,803 అంటే, గోల్ఫ్ కూడా బేస్ బాల్ లాంటి ఆట అయితే, 352 00:26:33,887 --> 00:26:37,515 అదిగో అక్కడ జెండా ఉంది. హోమ్ ప్లేట్ కోసం గురి చూడు. 353 00:26:46,399 --> 00:26:47,901 ఆమె ఓడిపోతోంది. 354 00:26:47,984 --> 00:26:49,694 -అది సాధ్యం కాదు. -పెప్పర్మింట్ ప్యాటీ ఓడిపోదు. 355 00:26:52,072 --> 00:26:53,073 హేయ్, అందరూ వినండి! 356 00:26:53,156 --> 00:26:55,450 ఛాంపియన్షిప్ మ్యాచ్! 357 00:26:55,533 --> 00:26:57,953 పెప్పర్మింట్ ప్యాటీ ఈ మ్యాచ్ ఓడిపోతోంది. 358 00:26:58,036 --> 00:27:00,330 -వెళదాం పదండి. -నేను దాన్ని నా కళ్లతో స్వయంగా చూడాలి. 359 00:27:11,716 --> 00:27:13,218 మీ రోజు ఎలా గడుస్తోంది? 360 00:27:14,302 --> 00:27:15,971 నా రోజు ఎలా గడుస్తోందో అడగద్దు. 361 00:27:24,688 --> 00:27:25,689 కార్లిన్? 362 00:27:28,441 --> 00:27:30,986 నువ్వు పైన్ క్రెస్ట్ కప్ దగ్గర ఉండాలి కదా? 363 00:27:31,069 --> 00:27:32,904 అందుకే నేను ఇక్కడికి వచ్చాను, మేడమ్. 364 00:27:32,988 --> 00:27:36,491 పెప్పర్మింట్ ప్యాటీ ఈ చాంపియన్షిప్ లో ఓడిపోబోతోంది. 365 00:27:36,575 --> 00:27:37,826 అది అసాధ్యం. 366 00:27:37,909 --> 00:27:39,077 ఆమె గోల్ఫ్ సహాయకులు ఎవరు? 367 00:27:41,371 --> 00:27:42,539 కొట్టు! 368 00:27:44,874 --> 00:27:46,793 అయ్యో దేవుడా. 369 00:27:47,377 --> 00:27:49,087 తనకి ఈ రోజు నీ సహాయం చాలా అవసరం. 370 00:27:49,963 --> 00:27:52,007 పాట్రిషియాకి గోల్ఫ్ సహాయకురాలిగా ఉండాలనే ఉంది. 371 00:27:52,632 --> 00:27:53,717 నాకు నిజంగా సాయం చేయాలని ఉంది. 372 00:27:54,217 --> 00:27:55,969 కానీ ఇప్పుడు నేను క్లాస్ ప్రెసిడెంట్ ని. 373 00:27:56,803 --> 00:27:58,221 నేను అక్కడ కనిపించానంటే, 374 00:27:58,305 --> 00:28:03,393 నేను అందరి ముందు నిలబడి పెద్ద ప్రసంగం చేయాల్సి వస్తుంది. 375 00:28:03,476 --> 00:28:05,395 కానీ నాకు ఏం మాట్లాడాలో తెలియడం లేదు. 376 00:28:05,478 --> 00:28:10,692 ఇక నుండి, అది ఎలా ఉంటుందంటే, "త్వరగా, కానివ్వు, ఆగు, ఆలోచించకు, మాట్లాడు" అన్నట్లు ఉంటుంది. 377 00:28:10,775 --> 00:28:15,030 అది నాకు నీటిలో మునిగిపోతున్నట్లు అనిపిస్తుంది, అంటే నేను ఉక్కిరిబిక్కిరి అయిపోతుంటాను. 378 00:28:15,113 --> 00:28:16,781 నాకు పాట్రిషియాకి సాయం చేయాలని ఉంది. 379 00:28:16,865 --> 00:28:18,158 నాకు నిజంగా అలా అనిపిస్తోంది. 380 00:28:19,159 --> 00:28:19,993 కానీ… 381 00:28:21,536 --> 00:28:22,829 నేను అక్కడికి వెళ్లలేకపోతున్నాను. 382 00:28:25,999 --> 00:28:29,419 నాకు చెప్పు, నాలుగు అంగుళాల పచ్చిక కింద ఉన్న 383 00:28:29,502 --> 00:28:32,339 గోల్ఫ్ ప్లేయర్ కి ఒక సహాయకుడు ఎలాంటి సలహా ఇవ్వగలడు? 384 00:28:35,592 --> 00:28:39,679 నేనయితే, "నువ్వు కొట్టాల్సిన షాట్ మీద దృష్టి పెట్టు. 385 00:28:39,763 --> 00:28:41,139 నీ శాయశక్తులా ప్రయత్నించు" అని చెబుతాను. 386 00:28:41,681 --> 00:28:43,642 మీ బలాలు ఏమిటి, మేడమ్? 387 00:28:44,559 --> 00:28:47,979 పరిస్థితులు ఎదురైనప్పుడు అక్కడి నుండి పారిపోవడమా? 388 00:28:51,316 --> 00:28:54,861 మీరు గోల్ఫ్ ఆడతారా అని నేను అడిగినప్పుడు మీరు నాకు ఏం చెప్పారు? 389 00:28:56,780 --> 00:29:02,410 ఆట ఆడటం కన్నా సవాళ్లను గమనిస్తూ 390 00:29:02,494 --> 00:29:05,497 వాటికి పరిష్కారాల్ని కనిపెట్టడం నాకు మరింత ఆసక్తిగా ఉంటుందని చెప్పాను. 391 00:29:05,580 --> 00:29:11,044 చూడండి, మీలాంటి వాళ్లు పరిస్థితుల్ని చక్కదిద్దగలిగే మనుషులు. 392 00:29:11,670 --> 00:29:17,008 మీరు వెనుక ఉండి నిశ్శబ్దంగా పనులు చక్కబెడతారు ఇంకా అంతా సవ్యంగా ఉండేలా చూస్తారు. 393 00:29:17,092 --> 00:29:19,636 మీలాంటి వాళ్లు లేకపోతే ఈ ప్రపంచమే నడవడు. 394 00:29:20,345 --> 00:29:24,015 ఆ బాధ్యతని మోయడానికి చాలా శక్తి ఉండాలి. 395 00:29:25,350 --> 00:29:27,102 నాకు అంత శక్తి ఉంది అనుకోను. 396 00:29:29,938 --> 00:29:32,107 నేను ఏం చేయాలో నాకు తెలియడం లేదు. 397 00:29:35,902 --> 00:29:37,737 అది మీ నిర్ణయం, మేడమ్. 398 00:29:56,006 --> 00:29:58,174 ఇతను గోల్ఫ్ బండిని ఎప్పుడు సంపాదించాడు? 399 00:30:08,018 --> 00:30:12,022 ఏదో ఒక పాత క్లబ్ ఇచ్చేయ్, చక్. ఇంక ఇప్పుడు ఏదైనా ఒక్కటే. 400 00:30:13,106 --> 00:30:16,568 అది ఇవ్వద్దు, చార్ల్స్. తనకి ఫైవ్-ఐరన్ ఇవ్వు. 401 00:30:17,736 --> 00:30:18,737 మార్సీ! 402 00:30:20,113 --> 00:30:22,365 నేను ఇక్కడికి ముందే రాలేకపోయినందుకు సారీ, సర్. 403 00:30:22,866 --> 00:30:25,493 కానీ ఇప్పటికీ ఆలస్యం కాలేదు, నేను మీకు సాయం చేస్తాను. 404 00:30:25,577 --> 00:30:27,746 ఓహ్, బాబూ, ఇది నాకు చాలా ఉత్సాహం కలిగిస్తోంది. 405 00:30:27,829 --> 00:30:29,539 చార్ల్స్, ఏమీ అనుకోవు కదా? 406 00:30:30,332 --> 00:30:31,666 నువ్వు ఎప్పటికీ అడగవు అనుకున్నాను. 407 00:30:32,667 --> 00:30:34,377 ఈ గేమ్ ని గెలుద్దాం, సర్. 408 00:30:38,632 --> 00:30:40,634 జె. కూల్ -1 థిబౌల్ట్ -2 409 00:30:40,717 --> 00:30:41,760 పి. ప్యాటీ +6 410 00:30:41,843 --> 00:30:44,304 స్కోరు మీద దృష్టి పెట్టకండి. 411 00:30:44,387 --> 00:30:45,972 మీరు మీ ఆట మీదనే దృష్టి పెట్టండి. 412 00:31:11,539 --> 00:31:13,375 పి. ప్యాటీ +5 413 00:31:20,382 --> 00:31:23,760 గుర్తుంచుకోండి, హోల్ కి దగ్గరగా కొట్టేలా ప్లాన్ చేయండి. 414 00:31:31,601 --> 00:31:33,603 మీరు గెలిచి గట్టిగా అరవాలి, సర్. 415 00:31:50,954 --> 00:31:51,955 ఇంక దగ్గరకి వచ్చేశాం, సర్. 416 00:31:52,664 --> 00:31:53,790 ఇది పద్దెనిమిదో హోల్. 417 00:31:54,291 --> 00:31:56,793 మీరు దీనిలోకి బంతిని రెండు స్ట్రోకులలో పంపించగలిగితే, 418 00:31:57,544 --> 00:31:58,962 ఆ కప్ మీరే గెలుస్తారు. 419 00:32:20,650 --> 00:32:21,818 ఇప్పుడు ఏంటి? 420 00:32:22,861 --> 00:32:23,904 ఇది ఎలా సాధ్యం? 421 00:32:24,487 --> 00:32:26,281 అక్కడి నుండి నేను ఇంత దూరం కొట్టలేను. 422 00:32:26,364 --> 00:32:27,741 అవును, మీరు కొట్టగలరు, సర్. 423 00:32:28,241 --> 00:32:29,409 అప్పుడే మీరు విరమించుకోకండి. 424 00:32:31,494 --> 00:32:33,914 కొద్ది రోజుల కిందట మీరు చేసిన ప్రాక్టీసు గుర్తుందా? 425 00:32:35,081 --> 00:32:38,585 "ఇసుకతో పాటు కొట్టండి." ఓహ్, అవును. 426 00:33:16,164 --> 00:33:17,499 బాగా ఆడారు, సర్. 427 00:33:17,582 --> 00:33:20,544 థాంక్స్, మార్సీ. నువ్వు లేకుండా నేను ఇది గెలిచేదాన్నే కాదు. 428 00:33:22,045 --> 00:33:25,465 మేడమ్ ప్రెసిడెంట్, మీ భారీ ప్రసంగానికి మీరు సిద్ధంగా ఉన్నారా? 429 00:33:25,549 --> 00:33:27,259 -మీరు ఏం మాట్లాడబోతున్నారు? -జ్యూస్ బాక్స్ కావాలా? 430 00:33:27,342 --> 00:33:28,552 చీజ్ అనండి. 431 00:33:30,095 --> 00:33:33,932 విను, మార్సీ. నీకు చేయాలని లేకపోతే నువ్వు ఇదంతా చేయనక్కరలేదు. 432 00:33:39,813 --> 00:33:42,691 నిజానికి, సర్. నాకు ఇది చేయాలని లేదు. 433 00:33:43,191 --> 00:33:46,736 నేను ఆలోచించుకోవడం కోసం నేను కొంత సమయం ఏకాంతంగా గడపాలి. 434 00:33:50,115 --> 00:33:53,159 ఆమె చెప్పింది అందరూ విన్నారు కదా. ఆమెకు కొంత ఏకాంతం కల్పించండి. 435 00:33:55,120 --> 00:33:56,830 వేదిక దగ్గర కలుద్దాం, మార్సీ. 436 00:34:08,633 --> 00:34:12,512 ఇప్పుడు మన కొత్త క్లాస్ ప్రెసిడెంట్ ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. 437 00:34:13,930 --> 00:34:16,974 మార్సీ! మార్సీ! మార్సీ! 438 00:34:31,155 --> 00:34:33,782 క్లాస్ ప్రెసిడెంట్ గా నేను తీసుకునే మొదటి చర్య, 439 00:34:34,284 --> 00:34:38,246 నా ఫ్రెండ్ పాట్రిషియాకి అభినందనలు చెప్పాలి అనుకుంటున్నాను. 440 00:34:41,666 --> 00:34:46,296 క్లాస్ ప్రెసిడెంట్ గా నా రెండో చర్య, నేను ఒక ప్రకటన చేయబోతున్నాను… 441 00:34:48,798 --> 00:34:50,967 నేను క్లాస్ ప్రెసిడెంట్ గా రాజీనామా చేస్తున్నాను. 442 00:34:51,050 --> 00:34:53,053 -ఏంటి? -ఆమె అది ఎలా చేయగలుగుతుంది? 443 00:34:53,595 --> 00:34:56,264 జనానికి సహాయం చేయడం నాకు ముఖ్యం, 444 00:34:57,057 --> 00:34:59,434 కానీ దాన్ని నాకు తోచినట్లు చేయాలని ఉంది. 445 00:35:00,060 --> 00:35:01,853 నేను వెనుక ఉండి పని చేయాలని కోరుకుంటున్నాను. 446 00:35:01,937 --> 00:35:04,356 నేను అలాంటి మనిషిని, 447 00:35:05,023 --> 00:35:06,399 ఇంకా అలా ఉండటమే నాకు ఇష్టం. 448 00:35:07,567 --> 00:35:11,613 నేను ఎవరికైనా సాయం చేయాలి అనుకుంటే నేను మారాలి అని ఒకప్పుడు అనుకున్నాను, 449 00:35:11,696 --> 00:35:13,573 నేను మారవలసిన అవసరం ఉందని అనుకున్నాను. 450 00:35:13,657 --> 00:35:17,494 కానీ నా స్నేహితులు ఇచ్చిన మంచి సలహాలు ఇంకా ప్రేరణ కారణంగా… 451 00:35:18,078 --> 00:35:20,038 ఆమె నా గురించే మాట్లాడుతోంది. 452 00:35:20,121 --> 00:35:23,875 …నేను మంచి పనులు చేయాలంటే నా సొంత మార్గంలోనే వెళ్లాలని తెలుసుకున్నాను. 453 00:35:24,960 --> 00:35:27,212 ఈ ప్రపంచానికి అన్ని రకాల మనుషులు కావాలి. 454 00:35:28,046 --> 00:35:29,923 కాబట్టి మనం సహజమైన నాయకులం అయినా, 455 00:35:30,465 --> 00:35:32,175 లేదా మనం కష్టపడి పని చేయాలి అనుకున్నా, 456 00:35:33,134 --> 00:35:35,720 లేదా ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా మన ప్రయత్నం విరమించకుండా ఉన్నా, 457 00:35:36,638 --> 00:35:39,516 లేదా అందరి దృష్టికి దూరంగా మన ప్రయత్నం మనం చేయాలన్నా, 458 00:35:40,100 --> 00:35:42,561 మన అందరం కలిసి నిజమైన మార్పుని తీసుకురాగలం. 459 00:35:48,817 --> 00:35:52,028 మార్సీ! మార్సీ! మార్సీ! 460 00:35:59,369 --> 00:36:01,621 నువ్వు చాలా ధైర్యవంతురాలివి, మార్సీ. 461 00:36:01,705 --> 00:36:04,082 థాంక్యూ, సర్. నేను ఈ పని చేయగలిగినందుకు సంతోషంగా ఉంది. 462 00:36:04,583 --> 00:36:06,835 మళ్లీ ఇలాంటి పని చేసే అవసరం లేనందుకు కూడా సంతోషంగా ఉంది. 463 00:36:07,752 --> 00:36:11,256 ఆ పెద్ద ముక్కు పిల్లవాడు నా గెలుపుని కష్టంగా తీసుకోడు అనుకుంటా. 464 00:36:11,882 --> 00:36:13,633 అతనికి ఓడిపోవడం ఇష్టం ఉండదు. 465 00:36:18,013 --> 00:36:19,097 యాయ్! 466 00:36:34,070 --> 00:36:36,573 పిగ్పెన్ రెండో స్థానంలో వచ్చాడంటే నమ్మగలవా? 467 00:36:36,656 --> 00:36:38,700 పిగ్పెన్ కి ఎవరు వోటు వేశారు? 468 00:36:40,368 --> 00:36:42,787 అతను పరిశుభ్రత గురించి ప్రచారం చేశాడు అనుకున్నాను. 469 00:36:46,124 --> 00:36:47,834 నా తోటి విద్యార్థులారా, 470 00:36:47,918 --> 00:36:51,379 గొప్ప ప్రజాస్వామ్యానికి కీలకమైన అంశం 471 00:36:51,463 --> 00:36:53,757 ఒక మంచి సూచనల బాక్స్ అని చెబుతారు. 472 00:36:55,842 --> 00:36:59,304 సూచనల బాక్స్, హా? అది నీ ఐడియానే అని ఖచ్చితంగా చెప్పగలను. 473 00:36:59,387 --> 00:37:01,723 -మంచి పని చేశావు. -థాంక్యూ, సర్. 474 00:37:01,806 --> 00:37:04,226 నాకు ఇంకా చాలా మంచి ఆలోచనలు ఉన్నాయి. 475 00:37:04,309 --> 00:37:05,936 నీకు ఉన్నాయని నాకు ఖచ్చితంగా తెలుసు. 476 00:37:06,019 --> 00:37:08,647 సరే, నేను నా పికప్ గేమ్ కోసం వెళ్తున్నాను. 477 00:37:08,730 --> 00:37:10,523 నిన్ను క్లాసులో కలుస్తాను, మార్సీ. 478 00:37:10,607 --> 00:37:13,443 మీ జంప్ షాట్ ని కొనసాగించడం మర్చిపోవద్దు, సర్. 479 00:37:13,526 --> 00:37:16,279 థాంక్స్, మార్సీ. ఇంకా నన్ను సర్ అని పిలవకు. 480 00:37:32,629 --> 00:37:34,130 పీనట్స్ కామిక్ కథలు ఆధారంగా 481 00:37:34,214 --> 00:37:35,215 చార్ల్స్ ఎం. షుల్జ్ రచన 482 00:38:49,456 --> 00:38:51,458 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్ 483 00:39:00,717 --> 00:39:02,719 థాంక్యూ, స్పార్కీ. ఎప్పుడూ మా మనసుల్లో ఉంటావు.