1 00:00:23,583 --> 00:00:24,625 నేను. 2 00:00:25,500 --> 00:00:26,708 చెప్పు. 3 00:00:26,791 --> 00:00:28,791 ఫోటో చెక్ చేసాను. 4 00:00:28,875 --> 00:00:30,541 అది ఎడిట్ చేయబడలేదు. 5 00:00:31,541 --> 00:00:33,791 ఈ సమస్యను పూర్తిగా గోప్యంగా ఉంచాలి. 6 00:00:35,083 --> 00:00:36,958 ఆ విద్యార్థిని గ్రాడ్యుయేషన్ తరగతిలో ఉంది. 7 00:00:38,375 --> 00:00:39,458 గ్రాహమ్ సట్టన్… 8 00:00:40,083 --> 00:00:42,208 నా సిఫార్సు మీద అతనికి పదోన్నతి లభించింది. 9 00:00:49,166 --> 00:00:50,791 దాని గురించి ఆలోచించడం కూడా ఇష్టం లేదు. 10 00:00:52,333 --> 00:00:54,250 మనం వెంటనే ఈ విషయాన్ని పరిష్కరించకపోతే… 11 00:00:56,083 --> 00:00:57,125 నా పని అయిపోయినట్టే. 12 00:01:11,791 --> 00:01:16,666 మ్యాక్స్‌టన్ హాల్ - ద వరల్డ్ బిట్వీన్ అస్ 13 00:01:17,166 --> 00:01:20,250 మోనా కస్టన్ రచించిన నోవెల్ "సేవ్ యు" ఆధారంగా 14 00:01:20,333 --> 00:01:25,541 మాక్స్టన్ హాల్! మాక్స్టన్ హాల్! 15 00:01:34,666 --> 00:01:35,666 రండి, అబ్బాయిలు. 16 00:01:40,250 --> 00:01:42,416 మీ నాన్న నిన్ను ఆడనిస్తున్నాడు, నమ్మలేకున్నా. 17 00:01:42,500 --> 00:01:44,958 ఈరోజు ఆ అతి ముఖ్యమైన పెట్టుబడిదారుల సమావేశం కదా? 18 00:01:47,458 --> 00:01:49,833 -ఆయనకు చెప్పలేదా. -వదిలెయ్యి. 19 00:01:52,250 --> 00:01:53,625 సిరిల్ కోసం వచ్చాను. 20 00:01:54,166 --> 00:01:56,250 మాక్స్టన్ హాల్! మాక్స్టన్ హాల్! 21 00:02:11,833 --> 00:02:13,041 సమయం ఆసన్నమైంది. 22 00:02:13,583 --> 00:02:16,083 ఇది మనం కలిసి ఆడే చివరి ఆట. 23 00:02:19,291 --> 00:02:20,583 రణమో వీరమరణమో. 24 00:02:22,041 --> 00:02:23,958 అబ్బాయిలు, ఇది ఛాంపియన్‌షిప్ గురించి. 25 00:02:24,833 --> 00:02:26,958 మనం ఇక్కడ ఎందుకు ఉన్నామో ఆలోచించండి. 26 00:02:27,041 --> 00:02:29,875 -మనం కప్పు గెలవాలి. -అవును! 27 00:02:29,958 --> 00:02:31,000 పదండి, అబ్బాయిలూ. 28 00:02:31,750 --> 00:02:35,583 పైగా మీలో కొంతమందికి, ఇది కళాశాల అడ్మిషన్ గురించి. 29 00:02:37,791 --> 00:02:39,125 సిరిల్! 30 00:02:39,208 --> 00:02:43,500 బ్యూఫోర్ట్ లేకపోవడం మన అవకాశాలను నాశనం చేసి ఉండేది. 31 00:02:45,041 --> 00:02:48,583 కానీ మన కెప్టెన్ వేగాకు థాంక్స్, మనం మళ్ళీ ఆటలోకి వచ్చాము! 32 00:02:48,666 --> 00:02:50,125 అవును! 33 00:02:50,208 --> 00:02:51,333 అవునవును! 34 00:02:52,541 --> 00:02:53,958 బాబు, సిరిల్, 35 00:02:54,041 --> 00:02:56,208 నువ్వు ఈ జట్టు కోసం నిజంగా సింహంలా పోరాడావు. 36 00:02:56,291 --> 00:02:58,083 నువ్వు గర్వపడాలి. 37 00:02:58,166 --> 00:02:59,041 థాంక్యూ, కోచ్. 38 00:02:59,583 --> 00:03:02,083 అరే, వాళ్లు టాలెంట్ స్కౌట్స్ అనుకుంటా? 39 00:03:06,166 --> 00:03:09,625 మీరు ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా అత్యున్నత స్థితిలో ఉన్నారు, అబ్బాయిలు! 40 00:03:09,708 --> 00:03:13,500 నేను మైదానంలో అభిరుచి, దృఢ సంకల్పం మరియు ఒక జట్టును చూడాలనుకుంటున్నాను! 41 00:03:14,541 --> 00:03:16,000 ఆ కప్పు కొట్టండి! 42 00:03:18,333 --> 00:03:19,333 వెళ్లి సాధించు, కెప్టెన్. 43 00:03:26,083 --> 00:03:27,791 -మాక్స్టన్! -హాల్! 44 00:03:27,875 --> 00:03:29,416 -మాక్స్టన్! -హాల్! 45 00:03:29,500 --> 00:03:34,166 కళాశాల ఛాంపియన్‌షిప్‌ల గ్రాండ్ ఫినాలేకు స్వాగతం. 46 00:03:35,916 --> 00:03:37,083 ఈస్ట్‌వ్యూ 47 00:03:38,500 --> 00:03:40,250 వర్సెస్ మాక్స్టన్ హాల్. 48 00:03:41,083 --> 00:03:43,916 ఛాంపియన్‌గా ఎవరు మైదానం విడిచి వెళతారు? 49 00:03:49,250 --> 00:03:50,791 గో, గో, గో, గో, గో! 50 00:03:56,125 --> 00:03:57,666 ఈస్ట్‌వ్యూ! 51 00:04:01,166 --> 00:04:03,458 డ్రా అయ్యింది! 52 00:04:04,208 --> 00:04:05,500 షూట్, షూట్, షూట్! 53 00:04:06,416 --> 00:04:07,250 హే! సిరిల్! 54 00:04:08,708 --> 00:04:10,416 -వెళ్ళు! ఫాలో! -పరుగెత్తు! 55 00:04:11,041 --> 00:04:11,875 జేమ్స్! 56 00:04:19,125 --> 00:04:21,750 జేమ్స్! క్లియర్! 57 00:04:35,582 --> 00:04:36,791 ఏమిటి? 58 00:04:38,125 --> 00:04:44,291 మాక్స్టన్ హాల్! మాక్స్టన్ హాల్! 59 00:04:48,416 --> 00:04:50,416 మీరు ఇప్పుడు మొదలుపెట్టాలి. అందరూ వేచి ఉన్నారు. 60 00:04:50,500 --> 00:04:51,500 సరే. 61 00:04:55,500 --> 00:05:00,333 వచ్చినందుకు థాంక్యూ, లేడీస్ అండ్ జెంటిల్మెన్. 62 00:05:00,958 --> 00:05:03,958 షేర్ ధరలో హెచ్చుతగ్గులు మరియు ఇటీవలి ఎదురుదెబ్బలు 63 00:05:04,041 --> 00:05:08,500 చాలా అశాంతికి కారణమయ్యాయని నాకు తెలుసు. 64 00:05:08,583 --> 00:05:12,125 అందువల్ల మన కార్పొరేట్ వ్యూహాన్ని తిరిగి రూపొందించడానికి 65 00:05:12,208 --> 00:05:15,125 మరియు మార్కెట్ నాయకత్వాన్ని తిరిగి పొందడానికి ఉద్దేశించబడిన 66 00:05:15,208 --> 00:05:18,791 కొన్ని నిర్ణయాలను ఈరోజు మీకు అందించాలనుకుంటున్నాను. 67 00:05:19,791 --> 00:05:22,916 -యంగ్ బ్యూఫోర్ట్ గురించి మాట్లాడటం లేదా? -మాట్లాడుకుంటాం. 68 00:05:23,000 --> 00:05:24,750 జేమ్స్ ఎక్కడ? 69 00:05:28,166 --> 00:05:29,791 హోరాహోరీ పోరాటం. 70 00:05:29,875 --> 00:05:32,416 స్కోరు ఈస్ట్‌వ్యూకు అనుకూలంగా 11-10గా ఉంది. 71 00:05:32,500 --> 00:05:33,791 అంతా ఓపెన్ ఇప్పుడు. 72 00:05:44,666 --> 00:05:47,000 -ఇద్దరు ఆటగాళ్లు మైదానంలో పడిపోయారు. -హే, సిరిల్. 73 00:05:47,082 --> 00:05:48,957 -హే. అంతా బాగానే ఉందా? -అవును. 74 00:05:49,957 --> 00:05:51,291 బాగానే ఉన్నావా? రా. 75 00:05:51,375 --> 00:05:52,207 చిల్. పద! 76 00:05:52,291 --> 00:05:53,625 వేగా పైకి లేచాడు. 77 00:05:54,291 --> 00:05:56,541 బోర్గ్‌మన్‌కు చికిత్స అవసరం. 78 00:05:57,332 --> 00:06:00,250 ఇతర ఆటగాళ్ళు వారి స్థానాలను తీసుకుంటున్నారు. 79 00:06:00,333 --> 00:06:02,833 -ఇది ఒక నిమిషంలో కొనసాగుతుంది. -పదండి, మాక్స్టన్ హాల్! 80 00:06:03,875 --> 00:06:06,250 బహుశా మనం ఆట ఫోటోని వార్షిక పుస్తకంలో పెట్టకూడదేమో? 81 00:06:06,333 --> 00:06:07,875 -లేదు. -సరే. 82 00:06:07,958 --> 00:06:11,958 గ్రాహమ్ సట్టన్ యాక్షన్‌లో ఉన్న ఫోటోని వార్షిక పుస్తకంలో పెట్టాలనుకుంటున్నాను. 83 00:06:13,125 --> 00:06:15,125 -ఏమంటున్నావు? -నువ్వు వినలేదా? 84 00:06:15,208 --> 00:06:18,082 సట్టన్ ఒక విద్యార్థినితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడని వార్తలు వస్తున్నాయి. 85 00:06:18,166 --> 00:06:21,332 ఎవరో లెక్సింగ్టన్‌కి ఒక ఫోటో కూడా పంపారు. 86 00:06:21,416 --> 00:06:22,707 -ఏంటి? -ఏంటి? 87 00:06:23,207 --> 00:06:24,832 ఇది పిచ్చిగా ఉంది. 88 00:06:24,916 --> 00:06:26,041 -సట్టన్ అయితే కాదు. -ఎప్పటికీ. 89 00:06:26,125 --> 00:06:28,166 -ఎవరా విద్యార్థిని? -నీకు ఎవరు చెప్పారు? 90 00:06:28,250 --> 00:06:29,791 అందరూ మాట్లాడుకుంటున్నారు. 91 00:06:30,375 --> 00:06:31,625 అది అసాధ్యం. 92 00:06:33,791 --> 00:06:34,750 టాయిలెట్‌కు వెళ్ళాలి. 93 00:06:34,832 --> 00:06:37,582 -నేను తోడుగా రానా? -వద్దు, పర్లేదు. 94 00:06:41,082 --> 00:06:45,125 మోర్టిమర్, ఈ పత్రంలోని 70% కంటే ఎక్కువ వ్యూహాత్మక సర్దుబాట్లు 95 00:06:45,207 --> 00:06:48,125 కోర్డెలియా కాలంలో బ్యూఫోర్ట్ సూచించిన 96 00:06:48,207 --> 00:06:50,250 ఉత్పత్తి నీతిని ఉల్లంఘిస్తున్నాయి. 97 00:06:51,000 --> 00:06:56,666 మీ కొత్త జూనియర్ సీఈఓ ఇంత ముఖ్యమైన సమావేశానికి హాజరు కాలేదు. 98 00:06:56,750 --> 00:07:00,208 -హెరాల్డ్, అదే వివరించబోతున్నాను. -అవసరం లేదు. 99 00:07:03,333 --> 00:07:04,166 ఇక కొనసాగలేను. 100 00:07:05,250 --> 00:07:06,083 ఏమిటి? 101 00:07:07,416 --> 00:07:10,125 కానీ, హెరాల్డ్, మీరు మా ముఖ్యమైన పెట్టుబడిదారు. 102 00:07:11,000 --> 00:07:12,041 తమాషా చేస్తున్నావా? 103 00:07:12,125 --> 00:07:14,166 -హెరాల్డ్… -తమాషా చేస్తున్నట్లు కనిపిస్తున్నానా? 104 00:07:16,250 --> 00:07:22,832 తన సొంత కొడుకును నియంత్రించుకోలేని వ్యక్తికి నేను ఇంకొక పైసా ఇవ్వను. 105 00:07:28,957 --> 00:07:29,791 హెరాల్డ్! 106 00:07:29,875 --> 00:07:33,707 మోర్టిమర్, నీ కుటుంబం ఇటీవల చాలా కష్టాలు ఎదుర్కొందని నాకు తెలుసు, 107 00:07:33,791 --> 00:07:35,916 అందుకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. 108 00:07:36,000 --> 00:07:39,125 అయితే, బ్యూఫోర్ట్ ఎదుర్కొంటున్న గందరగోళాన్ని దృష్టిలో ఉంచుకుని, 109 00:07:39,207 --> 00:07:42,625 ముఖ్యంగా జేమ్స్ అగౌరవ ప్రవర్తన కారణంగా, 110 00:07:43,250 --> 00:07:46,000 నేను నా పెట్టుబడులను ఉపసంహరించుకోవలసి వస్తుంది. 111 00:07:46,916 --> 00:07:48,416 హెరాల్డ్. హెరాల్డ్, ఆగు! 112 00:07:49,457 --> 00:07:53,207 అంతేకాకుండా, జేమ్స్‌కు కాస్త చెప్పు తన కొత్త ముద్దుల ప్రేయసి ముందు 113 00:07:53,291 --> 00:07:59,457 నా కూతురిని అలా అవమానించడం చాలా పెద్ద తప్పు అని. 114 00:08:00,500 --> 00:08:02,666 అదీ నా కుటుంబం నీకోసం ఇంత చేసాక. 115 00:08:02,750 --> 00:08:03,750 హెరాల్డ్, దయచేసి. 116 00:08:04,375 --> 00:08:06,375 నువ్వు ఉపసంహరించుకుంటే, మొత్తం కూలిపోతుంది. 117 00:08:08,250 --> 00:08:09,375 నాకు తెలుసు. 118 00:08:10,708 --> 00:08:12,750 -గుడ్ డే, మోర్టిమర్. -హెరాల్డ్! 119 00:08:25,832 --> 00:08:30,166 నాల్గవ క్వార్టర్ ఇప్పటికీ టైగానే ఉంది మరియు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. 120 00:08:30,250 --> 00:08:31,832 తరువాతి గోల్ నిర్ణయిస్తుంది. 121 00:08:31,916 --> 00:08:33,415 ఓపెన్! 122 00:08:47,000 --> 00:08:49,875 -పాస్ చెయ్యి, బాబు! -పాస్! 123 00:08:49,958 --> 00:08:51,208 జేమ్స్ ఫ్రీగా ఉన్నాడు! 124 00:08:51,708 --> 00:08:52,625 పాస్! 125 00:08:55,000 --> 00:08:56,583 సిరిల్! 126 00:09:04,708 --> 00:09:05,583 సిరిల్! 127 00:09:12,041 --> 00:09:13,583 బ్యాక్, బ్యాక్! 128 00:09:13,666 --> 00:09:16,083 త్వరగా! బ్యాక్, బ్యాక్! 129 00:09:23,083 --> 00:09:24,791 సిరిల్, బ్యాక్! 130 00:09:26,250 --> 00:09:27,375 త్వరగా! 131 00:09:38,040 --> 00:09:39,708 19 సంఖ్య వాడిని చూసుకో! 132 00:09:49,583 --> 00:09:50,915 హోం - 14 అతిథి - 15 133 00:09:56,958 --> 00:10:00,541 ఈస్ట్‌వ్యూ! ఈస్ట్‌వ్యూ! 134 00:10:25,958 --> 00:10:27,791 ఈస్ట్‌వ్యూ! ఈస్ట్‌వ్యూ! 135 00:10:27,875 --> 00:10:34,125 ఈస్ట్‌వ్యూ! ఈస్ట్‌వ్యూ! 136 00:10:37,040 --> 00:10:41,708 ఈస్ట్‌వ్యూ! ఈస్ట్‌వ్యూ! 137 00:10:42,625 --> 00:10:45,665 ఈస్ట్‌వ్యూ! 138 00:11:05,750 --> 00:11:07,000 అయ్యో. 139 00:11:32,000 --> 00:11:34,415 బ్యూఫోర్ట్‌తో ఇలాంటి అనుభవం నేనెప్పుడూ ఎదుర్కోలేదు. 140 00:11:34,500 --> 00:11:37,750 గత ఆర్థిక సంక్షోభంలో కూడా, కోర్డెలియా ఈ సంస్థను కొనసాగించింది. 141 00:11:44,000 --> 00:11:45,540 దుర్దినం, మోర్టిమర్. 142 00:11:47,165 --> 00:11:49,625 కోర్డెలియా దీనిని చూడాల్సి రాకపోవడం మంచిదయ్యింది. 143 00:11:52,208 --> 00:11:54,290 విల్ చదివేది ఈ రోజే, కదా? 144 00:11:55,290 --> 00:11:58,125 కనీసం అప్పుడైనా జేమ్స్ తన ముఖాన్ని చూపిస్తాడని నేను ఆశిస్తున్నాను. 145 00:11:59,375 --> 00:12:02,625 ఏమి జరిగిందో మాకు చెప్పు. 146 00:12:05,291 --> 00:12:06,458 మోర్టిమార్! 147 00:12:06,541 --> 00:12:08,458 మీకు వెంటనే తెలియజేస్తాము. 148 00:12:17,208 --> 00:12:18,250 నాకు తెలుసు. 149 00:12:20,458 --> 00:12:22,541 మొదటినుండి నాకు తెలుసు. 150 00:12:24,166 --> 00:12:26,708 ఈ పిల్ల మనకు వినాశనం తెస్తుందని. 151 00:12:28,916 --> 00:12:30,000 ఏమంటున్నారు? 152 00:12:31,125 --> 00:12:33,000 రూబీ బెల్. 153 00:12:36,375 --> 00:12:37,875 ఇదంతా ఆమె తప్పే. 154 00:12:43,250 --> 00:12:45,000 తను రానంత వరకూ అంతా బాగానే జరిగింది. 155 00:12:46,290 --> 00:12:48,083 మన జీవితాల్లోకి ఆమెను తీసుకొచ్చావు. 156 00:12:48,708 --> 00:12:51,040 మనం ఆట ఓడిపోవడం రూబీ తప్పు అంటున్నావా? 157 00:12:53,165 --> 00:12:54,250 ఆట. 158 00:12:55,665 --> 00:12:57,125 మన స్నేహం. అన్నీ. 159 00:13:01,083 --> 00:13:02,291 నిజంగా అంటున్నావా? 160 00:13:10,250 --> 00:13:12,291 -జూలియా? -చెప్పండి. 161 00:13:13,625 --> 00:13:15,000 నాకొక ఫోన్ నెంబర్ తెలియాలి. 162 00:13:15,875 --> 00:13:17,041 గోర్మ్సిలో. 163 00:13:17,958 --> 00:13:18,958 వెంటనే. 164 00:13:26,791 --> 00:13:27,958 ఇది రూబీ తప్పు కాదు. 165 00:13:37,540 --> 00:13:38,583 కానీ నువ్వు చెప్పేది నిజమే. 166 00:13:40,208 --> 00:13:42,333 ఇటీవల మన స్నేహాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాను. 167 00:13:43,833 --> 00:13:45,500 నన్ను క్షమించు, సిరిల్. 168 00:13:46,208 --> 00:13:47,750 నేను నా గురించి, 169 00:13:48,875 --> 00:13:51,875 నా సమస్యల గురించి మాత్రమే ఆలోచించాను, నా చుట్టూ ఉన్న ప్రతిదాన్ని మర్చిపోయాను. 170 00:13:58,750 --> 00:14:01,875 మళ్ళీ అంతా ముందులా ఉండాలని ఆశిస్తున్నాను, సరేనా? 171 00:14:14,083 --> 00:14:16,875 చాలు కౌగిలింతలు. గుంటనక్కలాగా కంపు కొడుతున్నావు. 172 00:14:42,125 --> 00:14:44,708 కోర్డెలియా బ్యూఫోర్ట్ ప్రేమపూర్వక జ్ఞాపకార్థం 173 00:14:57,415 --> 00:14:59,665 నువ్వు రావని అనుకున్నాను. 174 00:14:59,750 --> 00:15:01,250 నన్ను క్షమించు. 175 00:15:02,000 --> 00:15:03,041 నన్ను కూడా క్షమించు. 176 00:15:04,708 --> 00:15:06,000 కానీ, ఏదేమైనా, 177 00:15:07,166 --> 00:15:08,375 నేను ఉపశమనం పొందాను. 178 00:15:08,458 --> 00:15:10,291 ఇది ఎప్పుడో ఒకప్పుడు బయటకు రావలిసిందే. 179 00:15:13,708 --> 00:15:15,166 ఇప్పుడు ఏమి జరుగుతుంది? 180 00:15:16,416 --> 00:15:20,291 ఏదో ఒక ఫోటో ఉంది, దానికి తల్లితండ్రుల మండలికి చూపిస్తారంట. 181 00:15:20,375 --> 00:15:23,000 ఏమి జరుగుతుందో వారు రేపు నిర్ణయిస్తారు. 182 00:15:23,083 --> 00:15:24,500 ఆ మండలిలో మా నాన్న కూడా ఉన్నారు. 183 00:15:25,708 --> 00:15:29,375 -ఆయనకు ఇలా తెలిస్తే, నన్ను చంపేస్తాడు. -మనమే ముందు చెపితే మంచిది. 184 00:15:30,125 --> 00:15:31,458 ఇప్పుడు సమయం బాగోలేదు. 185 00:15:32,500 --> 00:15:36,333 గంటలో వీలునామా చదవనున్నారు. జేమ్స్ త్వరలోనే నన్ను పిక్ చేసుకుంటాడు. 186 00:15:40,208 --> 00:15:42,083 నీకు కంగారుగా ఉందని అర్థం చేసుకోగలను. 187 00:15:42,625 --> 00:15:45,000 అమ్మ ఎప్పుడూ నేను బ్యూఫోర్ట్ మేనేజ్‌మెంట్‌లో ఉండాలనుకునేది. 188 00:15:45,665 --> 00:15:48,250 దానికి ఖచ్చితంగా ఏర్పాట్లు చేసి ఉంటుంది. 189 00:15:48,333 --> 00:15:49,333 అంటే? 190 00:15:52,290 --> 00:15:56,000 సంస్థలో మెజారిటీ వాటాలను జేమ్స్ మరియు నేను కలిగి ఉంటాము. 191 00:15:56,958 --> 00:15:59,665 కానీ, లిడ్, అది మంచి విషయం. 192 00:15:59,750 --> 00:16:01,791 అప్పుడు మోర్టిమర్ కావలిసినంత కలత చెందవచ్చు. 193 00:16:01,875 --> 00:16:04,833 నువ్వు కలలుగన్నట్టు బ్యుఫోర్ట్‌ను స్వాధీనం చేసుకోవచ్చు. 194 00:16:06,916 --> 00:16:09,916 కానీ అసలు ప్రశ్న ఏమిటంటే, మన బిడ్డల విషయంలో ఏమి చేయాలి? 195 00:16:13,583 --> 00:16:17,250 నాకు చాలా సమయం ఉండబోతుంది. 196 00:16:22,750 --> 00:16:23,833 నిజంగా చెపుతున్నాను, లిడ్. 197 00:16:24,708 --> 00:16:26,791 మనం కలిసున్నంత కాలం, నేను సంతోషంగా ఉంటాను. 198 00:16:27,416 --> 00:16:31,041 మిగతావి తర్వాత చూసుకుందాం. 199 00:16:32,708 --> 00:16:33,583 ఇద్దరం కలిసి. 200 00:16:43,875 --> 00:16:44,915 క్షమించండి. 201 00:16:46,333 --> 00:16:47,540 దేవుడా, జేమ్స్. 202 00:16:47,625 --> 00:16:49,083 అంతరాయం కలిగించాలనుకోలేదు. 203 00:16:49,625 --> 00:16:52,458 కానీ ఒఫీలియా పిన్ని 20 నిమిషాల్లో నోటరీ ఆఫీసులో మనల్ని కలుస్తోంది. 204 00:16:56,000 --> 00:16:56,833 సట్టన్ గారు. 205 00:16:58,540 --> 00:17:01,166 మనం ఒకరినొకరు పేరు పెట్టి పిలుచుకోవాలి. 206 00:17:16,500 --> 00:17:17,500 నేను కార్ దగ్గర ఉంటాను. 207 00:17:22,540 --> 00:17:26,040 ఒకరి స్వంత జీవితంపై నియంత్రణ కోల్పోవడం ఒక విషయం. 208 00:17:26,125 --> 00:17:29,333 కానీ మీరు ప్రేమించినవారు మీ జీవితాలను తలక్రిందులు చేసే 209 00:17:29,416 --> 00:17:31,875 నిర్ణయాలు తీసుకోవటం ఇంకొక విషయం. 210 00:17:36,291 --> 00:17:37,500 జోక్యం చేసుకోకపోవడం, 211 00:17:38,083 --> 00:17:41,583 ప్రతి అనుభవం మన అంతర్గత దిక్సూచిని పదును పెట్టడానికి సహాయపడుతుందని విశ్వసించడం 212 00:17:41,666 --> 00:17:43,583 అనేది ఒక ముఖ్యమైన అవగాహన. 213 00:17:50,958 --> 00:17:54,000 కానీ పరిపూర్ణత అనేది ఎల్లప్పుడూ ఏకైక లక్ష్యంగా ఉంటే, 214 00:17:54,583 --> 00:17:57,833 స్వల్ప విచలనం కూడా ఓటమిలా అనిపిస్తుంది. 215 00:18:09,833 --> 00:18:12,958 జేమ్స్ లిడియా, సట్టన్‌లను కలిసాను. 216 00:18:13,041 --> 00:18:15,416 ఇప్పుడు నోటరీ వద్దకు వెళుతున్నాం. జే. 217 00:18:16,125 --> 00:18:22,291 రూబీ అంతా సవ్యంగా జరుగుతుంది! ఆర్. 218 00:18:33,708 --> 00:18:34,625 అమ్మ? 219 00:18:39,500 --> 00:18:40,875 రూబీ. 220 00:18:40,958 --> 00:18:42,333 ఏమి జరిగింది? 221 00:18:50,083 --> 00:18:51,916 నా ఉద్యోగం పోయింది, బంగారం. 222 00:18:56,125 --> 00:18:57,500 నన్ను తీసేసారు. 223 00:18:58,208 --> 00:18:59,208 ఏమిటీ? ఎందుకు? 224 00:18:59,750 --> 00:19:02,750 మిస్టర్ స్మిత్ నన్ను ఆఫీసుకు రమ్మని 225 00:19:02,833 --> 00:19:07,666 కొత్త అసైన్‌మెంట్‌కు బదులుగా నన్ను తొలగిస్తున్నట్టు నోటీసు ఇచ్చారు. 226 00:19:08,416 --> 00:19:09,916 కారణం ఏమిటి? 227 00:19:14,833 --> 00:19:16,583 బేకరి అమ్మేశారు. 228 00:19:20,208 --> 00:19:21,458 మన బేకరీ. 229 00:19:26,375 --> 00:19:29,000 మీ ఒప్పందం సంగతి ఏమిటి? దాన్ని తిరిగి కొనడం సంగతి ఏమిటి? 230 00:19:29,083 --> 00:19:31,625 అవకాశం లేదు. మన దగ్గర వ్రాతపూర్వకంగా ఏమీ లేదు. 231 00:19:32,791 --> 00:19:35,541 కాదనలేని ఆఫర్ వచ్చిందని చెప్పారు. 232 00:19:42,041 --> 00:19:43,250 ఆఫర్? 233 00:19:50,500 --> 00:19:51,541 ఎవరు ఇచ్చారు? 234 00:19:59,166 --> 00:20:00,375 మిమ్మల్ని చూడటం సంతోషంగా ఉంది. 235 00:20:00,458 --> 00:20:03,375 వేరే సందర్భం ఉంటే బాగుండేది అనుకున్నా, 236 00:20:03,458 --> 00:20:07,166 మొత్తాన్ని మంచి మలుపు తిప్పిన రోజుగా ఈ రోజు గుర్తుండిపోతుంది. 237 00:20:07,833 --> 00:20:08,750 అలాగే ఆశిద్దాం. 238 00:20:09,291 --> 00:20:11,958 బ్యూఫోర్ట్ పట్ల మీకున్న మక్కువ గురించి మీ అమ్మ చెప్తూ ఉండేది. 239 00:20:12,041 --> 00:20:13,541 నీ ఆలోచనలు ఎంత అద్భుతంగా ఉన్నాయి. 240 00:20:14,500 --> 00:20:17,833 లిడియా, నా పూర్తి మద్దతు నీకే, ప్రమాణం చేస్తున్నాను. 241 00:20:17,916 --> 00:20:19,166 థాంక్యూ. 242 00:20:19,250 --> 00:20:20,166 రండి. 243 00:20:22,500 --> 00:20:23,500 లోపల వేచి ఉందాం. 244 00:20:24,541 --> 00:20:26,750 హే, రూబీ, ఇప్పుడు మాట్లాడలేను. మేము ఇప్పటికే… 245 00:20:29,375 --> 00:20:30,208 రూబీ? 246 00:20:33,875 --> 00:20:34,958 ఏమి జరిగింది? 247 00:20:39,916 --> 00:20:41,916 ఒక వ్యక్తికి జీవితం పట్ల ఉన్న అతని దృక్పథం 248 00:20:42,000 --> 00:20:44,125 మరియు భావాలు అతని ప్రవర్తనకు అనుగుణంగా ఉన్నప్పుడు, 249 00:20:44,208 --> 00:20:46,250 వారు అభిజ్ఞా స్థిరత్వం గురించి మాట్లాడుతారు. 250 00:20:46,333 --> 00:20:48,750 నేను ఎల్లపుడూ ఆ స్థితిని సాధించాలని కోరుకున్నాను. 251 00:20:49,625 --> 00:20:52,291 నేను ఆ సూత్రానికి అనుగుణంగా జీవించాలి. 252 00:20:53,583 --> 00:20:55,625 అందులో విజయం సాధిస్తానని నాకు తెలుసు. 253 00:20:57,875 --> 00:21:02,166 కానీ ఇలాంటి క్షణాల్లో, ఒక భావన అన్నిటినీ అధిగమించినప్పుడు, 254 00:21:02,250 --> 00:21:04,875 అది అన్నింటినీ నిశ్శబ్దం చేసినప్పుడు, నేను ఇంకా అక్కడికి 255 00:21:05,583 --> 00:21:06,958 చేరుకోలేదని గ్రహిస్తాను. 256 00:21:08,583 --> 00:21:12,875 ఒక వ్యక్తి తన గొప్పతనాన్ని ప్రదర్శించుకోవడానికి, ఇతరుల జీవితాల్లో 257 00:21:12,958 --> 00:21:17,000 ఎన్ని బాధలు కలిగించగలడనే ఆలోచన మిమ్మల్ని మనస్తాపానికి గురిచేస్తుంది. 258 00:21:20,333 --> 00:21:23,583 నేను ఒక విషయం నేర్చుకున్నాను, ఆశ ఉన్నంత వరకు 259 00:21:25,000 --> 00:21:26,500 ఏమీ కోల్పోయినట్టు కాదని. 260 00:21:26,583 --> 00:21:30,750 మిసెస్ కోర్డెలియా ఇమోజెన్ బ్యూఫోర్ట్ చివరి వీలునామా ప్రకారం, 261 00:21:31,375 --> 00:21:33,958 ఆమె ఆస్తి ఈ క్రింది విధంగా పంచబడుతుంది. 262 00:21:34,875 --> 00:21:36,583 మిసెస్ బ్యూఫోర్ట్ 263 00:21:36,666 --> 00:21:39,583 తన ఆస్తి, రియల్ ఎస్టేట్ 264 00:21:39,666 --> 00:21:44,541 మరియు మినహాయింపు లేకుండా బ్యూఫోర్ట్ కంపెనీలలోని అన్ని స్టాక్‌లను… 265 00:21:47,666 --> 00:21:49,875 తన భర్త మోర్టిమర్ బ్యూఫోర్ట్‌కు రాశారు. 266 00:21:52,875 --> 00:21:54,000 క్షమించాలి? 267 00:21:54,083 --> 00:21:57,500 అవును, అన్ని ఆస్తిపాస్తులు మరియు వాటాలు. 268 00:21:57,583 --> 00:21:58,791 పిల్లల సంగతేంటి? 269 00:21:58,875 --> 00:22:04,166 నిర్దిష్ట ఆస్తులు అంటూ ఏవీ ఇవ్వలేదు. ఇక్కడ మరేమీ డిక్రీ చేయబడలేదు. 270 00:22:04,250 --> 00:22:06,375 అది ఆమోదయోగ్యం కాదు. 271 00:22:06,458 --> 00:22:10,875 -సంరక్షణ సదుపాయం ఉంది. -"సంరక్షణ సదుపాయమా"? 272 00:22:10,958 --> 00:22:13,250 దీని గురించి దయచేసి వేరే అపాయింట్‌మెంట్ తీసుకోండి. 273 00:22:13,333 --> 00:22:15,833 మా అమ్మ మమ్మల్ని ఎప్పటికీ ఇలా వదిలేయదు. 274 00:22:15,916 --> 00:22:19,458 మీ అమ్మ బహుశా నువ్వు అనుకున్నదానికంటే చాలా తెలివైన మహిళ అయి ఉండవచ్చు, జేమ్స్. 275 00:22:20,583 --> 00:22:22,541 -మేము వీలునామా పై దావా వేస్తాము. -"మేము" అంటే? 276 00:22:23,250 --> 00:22:25,791 నువ్వా? నా గారాల పిల్లలా? 277 00:22:25,875 --> 00:22:28,208 నువ్వు తప్పించుకుంటావని అనుకుంటున్నావా? 278 00:22:28,291 --> 00:22:30,000 అమ్మ ఇలా చేసే అవకాశమే లేదు. 279 00:22:30,083 --> 00:22:33,583 బలవంత పెట్టావా? రూబీ స్కాలర్‌షిప్‌ను ఆపివేయమని కాంప్‌బెల్‌ను బలవంత పెట్టినట్టు? 280 00:22:33,666 --> 00:22:36,083 ఆమె తల్లితండ్రుల కలలను కాలరాయటానికి స్మిత్‌ను వాడినట్టు? 281 00:22:38,041 --> 00:22:40,458 నిన్ను హెచ్చరించాను, బాబు. 282 00:22:41,291 --> 00:22:42,541 నువ్వే వినిపించుకోలేదు. 283 00:22:43,791 --> 00:22:46,166 ఇప్పుడు పరిణామాలతో నువ్వు జీవించాలి. 284 00:22:47,333 --> 00:22:48,166 ఒంటరిగా. 285 00:22:56,750 --> 00:22:57,750 చావు. 286 00:22:59,666 --> 00:23:00,916 మేము ఒంటరివాళ్ళం కాదు. 287 00:23:13,916 --> 00:23:16,875 స్మిత్స్ బేకరీ గోర్మ్సి 288 00:23:45,083 --> 00:23:46,833 డోంట్ వర్రీ 289 00:23:48,375 --> 00:23:49,625 బీ హ్యాపీ 290 00:23:51,958 --> 00:23:53,833 -డోంట్ వర్రీ, బీ హ్యాపీ -డోంట్ వర్రీ, బీ హ్యాపీ 291 00:23:58,666 --> 00:24:00,166 డోంట్ వర్రీ 292 00:24:02,125 --> 00:24:03,291 బీ హ్యాపీ 293 00:24:05,375 --> 00:24:07,375 డోంట్ వర్రీ, బీ హ్యాపీ 294 00:24:12,166 --> 00:24:13,333 డోంట్ వర్రీ 295 00:24:15,500 --> 00:24:16,500 బీ హ్యాపీ 296 00:24:18,791 --> 00:24:20,916 డోంట్ వర్రీ, బీ హ్యాపీ 297 00:24:21,000 --> 00:24:24,375 -సరే! జెంగా ఆడదామా? -నేను పైకి వెళ్ళాలి. 298 00:24:25,166 --> 00:24:28,625 రేపు స్కాలర్‌షిప్ పరీక్షలు ఉన్నాయి. నేను దాన్ని చెడగొడితే, ఆక్స్‌ఫర్డ్‌ లేనట్లే. 299 00:24:28,708 --> 00:24:30,583 అసలు రిస్క్ లేదు. 300 00:24:31,291 --> 00:24:33,875 చింతించకు. రేపు కొత్త రోజు. 301 00:24:35,916 --> 00:24:37,166 నువ్వు నన్ను హెచ్చరించావు. 302 00:24:38,833 --> 00:24:42,291 జేమ్స్‌తో ఉండాలనుకుంటే తన ప్రపంచాన్ని నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని. 303 00:24:43,500 --> 00:24:45,333 కానీ నాతో పాటు నిన్ను ఇందులోకి లాగుతాననుకోలేదు. 304 00:24:45,416 --> 00:24:49,791 బంగారం. నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావు. అదొక్కటే ముఖ్యం. 305 00:24:50,416 --> 00:24:52,958 నేనూ, మీ నాన్న ఇంతకంటే పెద్ద కష్టాలను ఎదుర్కొన్నాము. 306 00:24:53,666 --> 00:24:56,291 మోర్టిమర్ బ్యూఫోర్ట్ మా నుండి బేకరి తీసుకోగలడు గానీ 307 00:24:57,708 --> 00:24:59,125 మా కలలను తీసుకోలేడు. 308 00:25:03,333 --> 00:25:04,541 థాంక్స్, అమ్మ. 309 00:25:12,416 --> 00:25:14,541 -డాక్టర్ ఫైబర్ కి ఈమెయిల్ పంపావా? -అవును. 310 00:25:14,625 --> 00:25:15,666 మిసెస్ కాంప్‌బెల్? 311 00:25:16,791 --> 00:25:20,875 మీరు మీ వాయిస్ మెయిల్ చూసుకోలేదా? నేను ఒక సందేశం పంపాను. 312 00:25:20,958 --> 00:25:23,583 ముఖ్యమైన పనిబడింది. 313 00:25:23,666 --> 00:25:26,000 జేమ్స్, నేను వెళ్ళాలి. ఇంకెప్పుడైనా మాట్లాడుకుందామా? 314 00:25:26,083 --> 00:25:28,458 రూబీ స్కాలర్‌షిప్‌ను ఉపసంరించుకోమని నాన్న బలవంత పెట్టారు. 315 00:25:31,291 --> 00:25:34,833 ఆమె జీవితాన్ని చిన్నాభిన్నం చేయాలనుకుంటున్నారు, మీరు చేయనిస్తారా? 316 00:25:34,916 --> 00:25:38,000 ఇది మీ ఆదర్శాలకు పూర్తిగా వ్యతిరేకం. 317 00:25:50,208 --> 00:25:51,916 మా అమ్మకు మీరంటే చాలా గౌరవం. 318 00:25:52,833 --> 00:25:56,791 సామాజిక అన్యాయానికి వ్యతిరేకంగా మీకంటే ఎవరూ ఎక్కువ పోరాడలేదు అనేది. 319 00:25:58,291 --> 00:26:01,041 నువ్వు అనుకున్నంత తేలిక కాదు, జేమ్స్. 320 00:26:01,666 --> 00:26:05,375 మీ నాన్న చాలా ప్రభావవంతమైన వ్యక్తి, తన పలుకుబడిని ఎలా ఉపయోగించాలో ఆయనకు తెలుసు. 321 00:26:05,458 --> 00:26:09,583 రూబీ ఏమి చేసిందో గానీ, ఆయన ఆమెపై పగబట్టాడు. 322 00:26:09,666 --> 00:26:11,458 అందుకే ఆమెకు మీ అవసరం ఉంది. 323 00:26:11,541 --> 00:26:13,958 మీ మార్గాన్ని ఏర్పరచుకోవడానికి మీరు కూడా పోరాడారు. 324 00:26:14,041 --> 00:26:16,875 మీకు అత్యున్నత స్థాయిలో పరిచయాలు ఉన్నాయి, పత్రికా రంగంలో, రాజకీయాల్లో… 325 00:26:16,958 --> 00:26:20,250 మా నాన్నకు తన స్థాయి ఏంటో చూపించగలిగే శక్తి ఎవరికైనా ఉంటే, అది మీకే. 326 00:26:20,333 --> 00:26:22,833 మీ నాన్న నాకు మద్దతు ఇస్తున్నారు. 327 00:26:23,958 --> 00:26:27,291 నా అతి ముఖ్యమైన ప్రాజెక్టులు, నా సరికొత్త కార్యక్రమం. 328 00:26:27,375 --> 00:26:30,750 దీనివల్ల పేదరికంలో మగ్గుతున్న వందలాది మంది పిల్లలు విద్యా కార్యక్రమాలకు 329 00:26:30,833 --> 00:26:34,083 హాజరు కావడానికి వీలు కలుగుతుంది, అది వారి తాహతుకు మించినది. 330 00:26:34,166 --> 00:26:36,916 అందుకే నేను ఒక యువతి భవితవ్యమా లేదా లెక్కలేనన్ని కుటుంబాల భవితవ్యమా 331 00:26:37,000 --> 00:26:39,791 అనేదాన్ని ఎంచుకోవలసి వచ్చింది. 332 00:26:40,416 --> 00:26:42,333 నా చోటులో ఉంటే నువ్వు ఏమి చేసేవాడివి? 333 00:26:48,875 --> 00:26:51,041 నాకు మీ నాన్నగారితో చాలా కాలంగా పరిచయం ఉంది. 334 00:26:51,958 --> 00:26:56,250 ఆయన చాలా సామాజిక వ్యక్తి, చాలా ప్రజాదరణ పొందిన వ్యక్తి, పెద్ద నెట్‌వర్క్ ఉంది. 335 00:26:57,000 --> 00:26:59,333 ఎవరైనా ఆయనకు ఎదురు వెళితే… 336 00:27:01,791 --> 00:27:03,166 వాళ్ళని నాశనం చేస్తారు. 337 00:27:07,208 --> 00:27:08,708 రూబీ ఆయన్ను ఏమీ చేయలేదు. 338 00:27:11,291 --> 00:27:13,500 ఆమె నాకు తెలిసి భయమంటే తెలియని వ్యక్తి. 339 00:27:14,041 --> 00:27:15,166 ఆమె వదులుకోదు. 340 00:27:17,958 --> 00:27:20,166 ఆమె నుండి మీరు ఇంకా చాలా నేర్చుకోవచ్చు. 341 00:27:35,791 --> 00:27:36,791 ఇప్పుడేమి చేద్దాం? 342 00:27:39,041 --> 00:27:40,000 తెలియదు. 343 00:27:41,166 --> 00:27:43,208 ఆలిస్ మనకు సహాయం చేస్తుందని అనుకున్నాను. 344 00:27:46,083 --> 00:27:47,333 వీలునామా సంగతేంటి? 345 00:27:48,416 --> 00:27:51,875 ఒఫీలియా దానిపై దావా వేయాలని దాని ప్రామాణికతను తనిఖీ చేయాలని అంటోంది. 346 00:27:56,708 --> 00:27:59,541 -మీ నాన్న ఫోర్జరీ చేశారనుకుంటోందా? -తనొక్కత్తే అలా అనుకోవడం లేదు. 347 00:28:01,750 --> 00:28:03,750 అతను ఎంతకైనా తెగిస్తాడని నాకు అనిపిస్తోంది. 348 00:28:03,833 --> 00:28:05,791 ప్రస్తుతానికి మాతో ఉంటావా? 349 00:28:07,166 --> 00:28:08,958 మా అమ్మా నాన్నా ఏమీ అనుకోరు. 350 00:28:10,333 --> 00:28:13,000 మా నాన్న నీకు, నీ కుటుంబానికి అన్యాయం చేసాక కూడానా? 351 00:28:13,083 --> 00:28:15,083 అది నీ తప్పు కాదు. లిడియాది కూడా కాదు. 352 00:28:20,333 --> 00:28:21,958 ఈ రాత్రికి సిరిల్ ఇంట్లో ఉంటాము. 353 00:28:22,583 --> 00:28:24,875 రేపు నీ పరీక్ష మీద ధ్యాస పెట్టు. 354 00:28:24,958 --> 00:28:26,708 ప్రస్తుతానికి అది చాలా ముఖ్యం. 355 00:28:29,250 --> 00:28:33,041 నీకు స్కాలర్‌షిప్ లభిస్తే, ఆక్స్‌ఫర్డ్‌లో ప్రవేశం పొందినందుకు మనం పండుగ చేసుకుందాం. 356 00:28:35,458 --> 00:28:36,458 మనం ఇద్దరం మాత్రమే. 357 00:29:11,458 --> 00:29:13,500 అందరూ నన్ను క్షమించాలి. 358 00:29:13,583 --> 00:29:15,750 రెండు సెక్స్ ఆన్ ది బీచ్ తీసుకురండి, అబ్బాయిలు. 359 00:29:17,791 --> 00:29:21,291 వర్జిన్. అంటే ఆల్కహాల్ లేని సెక్స్ ఆన్ ది బీచ్. 360 00:29:21,375 --> 00:29:24,750 ఇలా మూడ్ చెడగొట్టినందుకు క్షమించండి. మేము ఇక్కడ కొన్ని రోజులు ఉండవచ్చా? 361 00:29:25,583 --> 00:29:26,875 తప్పకుండా ఉండండి. రండి. 362 00:29:30,791 --> 00:29:32,458 ఇప్పుడేమి జరగనుంది? 363 00:29:32,541 --> 00:29:34,666 మోర్టిమార్ డబ్బులు ఇవ్వడం ఆపేస్తాడా? 364 00:29:35,583 --> 00:29:38,833 మా పిన్ని దగ్గర అత్యుత్తమ న్యాయవాదులు ఉన్నారు. అతన్ని ముప్పతిప్పలు పెడతాము. 365 00:29:38,916 --> 00:29:42,458 ఈరోజు, ఒక్కసారి, అత్యంత చెత్త కుటుంబానికి మొదటి బహుమతి మీకే దక్కుతుంది. 366 00:29:43,250 --> 00:29:44,833 ఆ బహుమతి మనం పంచుకుంటామేమో. 367 00:29:53,583 --> 00:29:55,833 సరే, ఇది ఇప్పుడు మనం హౌస్ మేట్స్ అయినందుకు, సరేనా? 368 00:29:55,916 --> 00:29:56,916 మనకి. 369 00:29:57,000 --> 00:29:58,000 -చీర్స్. -చీర్స్. 370 00:30:00,083 --> 00:30:03,333 సరే, నాకు పిచ్చ ఆకలిగా ఉంది. ఎవరైనా మాయ్ తాయ్ పిజ్జా తింటారా? 371 00:30:03,416 --> 00:30:05,916 -వాడి మీదకు వెయ్యి! -మంచి గురి! 372 00:30:07,500 --> 00:30:09,083 చావు! 373 00:30:10,458 --> 00:30:11,625 పర్వాలేదు. పిజ్జా తెస్తాను… 374 00:30:13,000 --> 00:30:15,875 చిన్నప్పటి నుంచీ, మేము ప్రత్యేకమైన వారమని మాకు నేర్పించారు. 375 00:30:16,541 --> 00:30:21,625 తరతరాలుగా ఒక పరిశ్రమనే తీర్చిదిద్దిన రక్తసంబంధంలో జన్మించాము. 376 00:30:21,708 --> 00:30:26,125 మా కుటుంబ ప్రతిష్టను, సంప్రదాయాలను కాపాడటమే మా ఏకైక విధి. 377 00:30:26,833 --> 00:30:31,708 కుటుంబం అంటే అందరికీ భిన్నమైన అర్థాలు ఉంటాయని నాకు ఇటీవలే అర్థమైంది. 378 00:30:43,916 --> 00:30:45,458 మమ్మల్ని ఉండనిచ్చినందుకు థాంక్స్. 379 00:30:55,500 --> 00:30:56,500 నన్ను క్షమించు. 380 00:31:01,041 --> 00:31:02,333 నన్ను కూడా క్షమించు. 381 00:31:03,333 --> 00:31:04,166 నేను… 382 00:31:15,708 --> 00:31:18,166 మ్యాక్స్‌టన్ హాల్ పిజ్జా 383 00:31:18,250 --> 00:31:19,583 ఈ వెధవలందిరికీ 384 00:31:19,666 --> 00:31:21,250 కావలసిన పిజ్జా 385 00:31:21,333 --> 00:31:22,541 కావలసిన పిజ్జా… 386 00:31:23,208 --> 00:31:24,625 పిజ్జా వచ్చిందనుకుంటాను. 387 00:31:24,708 --> 00:31:25,791 వేడిగా, కారంగా. 388 00:31:36,083 --> 00:31:37,541 ఏమి చేస్తున్నావు? 389 00:31:38,333 --> 00:31:39,833 -నువ్వు… -లోపల ఉన్నది… 390 00:32:12,166 --> 00:32:13,666 బ్యూఫోర్ట్‌ 391 00:33:06,375 --> 00:33:10,291 జేమ్స్ రూబీ బెల్, బాగా నిద్రపో. 392 00:33:10,375 --> 00:33:14,416 మనం కలల్లో కలుసుకుందాం. 393 00:33:14,500 --> 00:33:17,250 రూబీ 394 00:33:42,166 --> 00:33:44,958 వారి కలలను నమ్మే వారిదే భవిష్యత్తు. 395 00:33:46,416 --> 00:33:50,416 కొన్ని వారాల క్రితం, నేను కొన్ని కలలను వదులుకోవాల్సి వస్తుందని అనుకున్నాను. 396 00:33:51,333 --> 00:33:53,125 అన్నీ పొందటం సాధ్యం కాదనుకున్నాను. 397 00:33:53,958 --> 00:33:55,791 నేను దానిని అంగీకరించాలనుకున్నాను, 398 00:33:56,833 --> 00:33:59,875 నాలో ప్రతీ అణువు అందుకు తిరుగుబాటు చేసినప్పటికీ. 399 00:34:01,583 --> 00:34:06,500 ఈ ప్రతిఘటన భావన ఒక సంకేతం అని ఈరోజు నాకు తెలిసింది. 400 00:34:07,333 --> 00:34:09,750 నాలో ఒక స్వరం అది తప్పు అని చెపుతుంది. 401 00:34:10,291 --> 00:34:11,125 కలలు కంటూ ఉండండి. 402 00:34:11,875 --> 00:34:13,000 మిమ్మల్ని మీరు నమ్మండి. 403 00:34:13,083 --> 00:34:16,041 నేను దానిని అనుసరిస్తే, అంతా బాగుంటుందని నాకు తెలుసు. 404 00:34:42,250 --> 00:34:45,208 ఆ విద్యార్థినితో మీకున్న సంబంధం ఎలాంటిదో మీరు వివరించగలరా? 405 00:34:49,000 --> 00:34:50,250 తప్పకుండా, సర్. 406 00:34:53,416 --> 00:34:55,958 నేను చాలా కాలంగా ఆలోచిస్తున్నాను ఈ పరిస్థితిని… 407 00:34:57,916 --> 00:34:59,375 మీకు ఎలా వివరించాలా అని. 408 00:35:01,083 --> 00:35:03,625 మీకు ఇది ఎలా కనిపిస్తుందో నాకు తెలుసు, 409 00:35:03,708 --> 00:35:06,000 అందుకే అంతా నిజాయతీగా చెప్పాలనుకుంటున్నాను. 410 00:35:08,375 --> 00:35:11,791 మేము స్కూల్ బయట ఒకరికొకరం పరిచయం అయ్యాము 411 00:35:13,166 --> 00:35:14,875 ఒకరితో ఒకరం ప్రేమలో పడ్డాము. 412 00:35:17,625 --> 00:35:18,750 ప్రేమా? 413 00:35:24,583 --> 00:35:25,833 అవును. 414 00:35:27,666 --> 00:35:32,291 పరిస్థితులు మీకు వేరే అభిప్రాయాన్ని కలిగిస్తే నేను చాలా సారీ. 415 00:35:33,125 --> 00:35:37,541 అంటే ఆ విద్యార్థినితో మీకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఒప్పుకుంటున్నారా? 416 00:35:43,416 --> 00:35:44,958 ఆమె తల్లితండ్రులు ఏమంటారో 417 00:35:45,041 --> 00:35:47,125 తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది. 418 00:35:54,625 --> 00:35:57,541 ఆమె తల్లితండ్రులా, సర్? 419 00:36:01,833 --> 00:36:05,000 ఆ ఫోటో నిజమైనదేనని మేము ఖచ్చితంగా చెప్పగలిగిన తర్వాత, 420 00:36:05,083 --> 00:36:07,041 మేము సహజంగానే వారికి వెంటనే తెలియజేసాము. 421 00:36:08,708 --> 00:36:10,375 వాళ్ళ అమ్మ దారిలో ఉంది. 422 00:36:14,208 --> 00:36:17,000 నాకు అర్ధం కావడం లేదు. 423 00:36:21,500 --> 00:36:24,291 నేను ఫోటో చూడవచ్చా? 424 00:36:28,708 --> 00:36:31,666 అన్నీ ఉన్నాయా? పెన్ను? సెల్ ఫోన్లు సైలెంట్ లో ఉన్నాయా? 425 00:36:31,750 --> 00:36:35,708 మంచిది. అయితే స్కాలర్‌షిప్ పరీక్షలో పాల్గొంటున్న వారు, దయచేసి అనుసరించండి. 426 00:36:37,666 --> 00:36:38,583 నువ్వు చేయగలవు. 427 00:36:39,875 --> 00:36:40,875 థాంక్యూ. 428 00:36:43,708 --> 00:36:46,791 రూబీ బెల్, దయచేసి వెంటనే ప్రిన్సిపాల్ కార్యాలయానికి రండి! 429 00:36:46,875 --> 00:36:49,083 రూబీ బెల్, దయచేసి వెంటనే ప్రిన్సిపాల్ కార్యాలయానికి రండి! 430 00:36:51,791 --> 00:36:53,000 నా పరీక్ష సంగతేంటి? 431 00:36:53,083 --> 00:36:56,916 త్వరగా వెళ్ళిరా. ఇంకాస్త సమయం దొరుకుతుందేమో చూస్తాను, సరేనా? 432 00:36:57,000 --> 00:36:57,875 థాంక్యూ. 433 00:37:09,000 --> 00:37:10,000 అమ్మ? 434 00:37:12,666 --> 00:37:13,875 ఏమి జరిగింది? 435 00:37:13,958 --> 00:37:17,125 మిస్ బెల్, అదే మీరు మాకు చెప్పగలరని ఆశిస్తున్నాము. 436 00:37:17,208 --> 00:37:18,583 రూబీ, డార్లింగ్, కూర్చో. 437 00:37:46,708 --> 00:37:48,333 మీకు ఈ ఫోటో గురించి తెలుసా? 438 00:37:50,375 --> 00:37:53,000 ఇది స్వాగత పార్టీ సాయంత్రం తీయబడింది. 439 00:37:53,083 --> 00:37:55,666 ఆ సాయంత్రం మిమ్మల్ని, మిస్టర్ సట్టన్‌ను చూసిన ఒక సాక్షి ఉన్నారు. 440 00:37:55,750 --> 00:37:57,333 ఈ ఫోటో నిజమని ఆ వ్యక్తి నిర్ధారించారు. 441 00:37:57,416 --> 00:38:00,583 ఏమిటి? అలా ఉన్నా కూడా, ఇది పూర్తిగా అమాయకమైన పరిస్థితి. 442 00:38:00,666 --> 00:38:02,625 సాక్షి చెప్పింది వేరుగా ఉంది. 443 00:38:02,708 --> 00:38:05,250 -మేము మాట్లాడుకున్నాం అంతే! -రూబీ… 444 00:38:05,333 --> 00:38:07,583 20 ఏళ్లలో ఇలాంటిదెప్పుడూ చూడలేదు. 445 00:38:08,208 --> 00:38:10,875 నీ చెత్త ఎఫైర్ మా ప్రతిష్టను దెబ్బతీస్తుంటే ఊరుకోను… 446 00:38:10,958 --> 00:38:12,666 నాకు ఏ ఎఫైర్ లేదు! 447 00:38:16,666 --> 00:38:18,916 నేను 11 ఏళ్ళుగా ఈ క్షణం కోసం పనిచేస్తున్నాను. 448 00:38:19,000 --> 00:38:21,750 గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తున్నాను, ఆక్స్‌ఫర్డ్ సీటు వచ్చింది, 449 00:38:21,833 --> 00:38:24,166 స్కాలర్‌షిప్ కోసం ఉన్న చివరి అవకాశాన్ని కోల్పోతున్నాను. 450 00:38:24,250 --> 00:38:26,208 ఇది తీవ్రమైన విషయం, మిస్ బెల్. 451 00:38:30,750 --> 00:38:32,083 మిస్టర్ సట్టన్ ని, మిమ్మల్ని 452 00:38:32,916 --> 00:38:35,541 మాక్స్టన్ హాల్ నుండి తక్షణమే సస్పెండ్ చేస్తున్నాను. 453 00:38:37,125 --> 00:38:39,958 గ్రాడ్యుయేషన్ లేదు. చదువు లేదు. 454 00:38:41,541 --> 00:38:45,250 మీరు ఆక్స్‌ఫర్డ్ ని మర్చిపోవచ్చు. 455 00:43:15,333 --> 00:43:17,333 సబ్‌టైటిల్ అనువాద కర్త Dinesh Leonard 456 00:43:17,416 --> 00:43:19,416 క్రియేటివ్ సూపర్‌వైజర్ రాధ