1 00:00:08,007 --> 00:00:08,968 వాల్లే డె బ్రావో 2 00:01:11,655 --> 00:01:13,407 -శుభోదయం, సర్. -చుంపీ. 3 00:01:13,491 --> 00:01:14,992 -ఏంటి? -జాగ్రత్త. 4 00:01:15,701 --> 00:01:18,204 -గౌరవం. ధన్యవాదాలు, కార్లితోస్. -తీసుకోండి, సర్. 5 00:01:18,287 --> 00:01:20,164 శుభోదయం, కార్లితోస్. 6 00:01:21,164 --> 00:01:24,084 నేను పంపిన ప్లేలిస్ట్ నచ్చిందా? లేదా మరీ భయపెట్టిందా? 7 00:01:25,211 --> 00:01:26,670 నాకు కూడా కాఫీ ఇవ్వు. 8 00:01:27,630 --> 00:01:31,133 -ఎందుకు మాడు మొహాలు? -మేము నిద్రపోలేదు. ధన్యవాదాలు, కార్లితోస్. 9 00:01:31,217 --> 00:01:32,426 అస్సలు నిద్రపోలేదు. 10 00:01:32,509 --> 00:01:36,722 రాత్రి అంతా "బూమ్" అని వింటూనే ఉన్నాం. "బూమ్" వరకే కాదు, ఇంకా ఇలా... 11 00:01:37,973 --> 00:01:39,767 -ఇంకా ఇలా... -చుంపీ, ఆపు! 12 00:01:39,850 --> 00:01:40,684 లేదు, నువ్వు... 13 00:01:40,768 --> 00:01:43,020 -నువ్వూ అదే అన్నావుగా? -అవును, అన్నాను. 14 00:01:44,021 --> 00:01:46,148 -ఎవరది? -ఎవరు? 15 00:01:46,732 --> 00:01:47,817 శుభోదయం. 16 00:01:49,401 --> 00:01:51,320 -అరె బావా. -ఫెదె. 17 00:01:51,402 --> 00:01:52,488 వదిలెయ్, బాబూ. 18 00:01:53,280 --> 00:01:56,200 ఎవరితో ఉన్నావు? మేము కనురెప్ప కూడా వేయలేకపోయాం. 19 00:01:56,658 --> 00:01:58,202 నిజమైతే బాగుండు, బావా. 20 00:02:00,037 --> 00:02:01,247 నువ్వు కాదంటే, ఇంకెవరు? 21 00:02:02,206 --> 00:02:03,123 మన అమ్మా? 22 00:02:04,166 --> 00:02:06,585 -లేదు. -అవును. 23 00:02:07,211 --> 00:02:08,378 ఛీ. లేదు. 24 00:02:08,878 --> 00:02:10,923 అంతే, అంతే, అంతే! అమ్మ పడుకుంది. 25 00:02:11,006 --> 00:02:12,800 -ఆపు, రఫేలా. -బాబూ! 26 00:02:13,551 --> 00:02:17,638 ఏమనుకున్నారు, సన్నాసులారా? పెరడు శుభ్రం చేయించాలని అతడిని తెచ్చిందనా? 27 00:02:17,721 --> 00:02:18,639 -ఆపు! -ఆపు! 28 00:02:18,722 --> 00:02:21,934 అమ్మ పడుకుంటే ఏంటట? బహుశా అది ఆమెకు సంతోషం ఇస్తుంది. 29 00:02:22,017 --> 00:02:25,521 భావప్రాప్తితో అద్భుతాలు జరుగుతాయి. కదా, బావ? 30 00:02:25,603 --> 00:02:28,065 మీకు మ్యాప్ కావాలంటే గీయగలను. 31 00:02:28,148 --> 00:02:29,775 నాకా? అవసరం లేదు. 32 00:02:29,859 --> 00:02:31,694 నా ప్రేయసి అనుమతి పొందడానికి 33 00:02:32,152 --> 00:02:34,780 నాకు అన్ని మార్గాలు తెలుసు. 34 00:02:34,864 --> 00:02:37,741 మనం తినేటప్పుడు కాసేపు ఇదంతా ఆపుదామా? 35 00:02:38,701 --> 00:02:40,578 టిఫిన్ సమయంలో భావప్రాప్తి వద్దా? 36 00:02:40,661 --> 00:02:43,622 అమ్మ గురించి మాట్లాడడం తమాషా కాదు, అంటే ఆమె... 37 00:02:43,706 --> 00:02:45,791 -సంభోగం గురించా? -అవును, పడుకోవడమే. 38 00:02:45,875 --> 00:02:49,712 నాన్న చితాభస్మాన్ని కలపాల్సిన వారాంతంలో కొత్తవాడితో పడుకోవడం. 39 00:02:51,130 --> 00:02:52,840 -ఒప్పుకుంటారుగా? -అవును. 40 00:02:54,133 --> 00:02:55,259 అసూయ పడ్డావు. 41 00:02:56,260 --> 00:02:57,177 ఏంటి? 42 00:02:57,761 --> 00:03:00,222 ఏం లేదు, గట్టిదేదో గొంతులో ఇరుక్కుంది. 43 00:03:01,932 --> 00:03:04,977 బావ, నిన్ను పోలో జట్టులోంచి గెంటేస్తాను. 44 00:03:05,644 --> 00:03:06,478 చూడు. 45 00:03:07,104 --> 00:03:10,024 నీ మనసు కుదుటపడడానికి కొంచె బ్రెడ్ తిను. ఇదిగో. 46 00:03:10,524 --> 00:03:11,609 పెద్ద సోది. 47 00:03:21,911 --> 00:03:26,081 మిస్‌ఫార్చూన్ 48 00:03:33,672 --> 00:03:36,550 ప్రియా, నన్ను పడేసేలా ఉన్నావు! 49 00:03:37,426 --> 00:03:38,636 మునుగుతున్నా, యువరాణి. 50 00:03:38,719 --> 00:03:41,889 -ఊపిరి పీల్చు. -ప్రయత్నించా, కానీ నావల్ల కాలేదు. 51 00:03:41,972 --> 00:03:43,223 నా ముక్కులో ఏమైనా ఉందా? 52 00:03:44,141 --> 00:03:45,351 శుభోదయం! 53 00:03:46,018 --> 00:03:48,978 -శుభోదయం, అత్తయ్యా. -భలే చక్కని రోజు. 54 00:03:49,063 --> 00:03:51,231 ఆకాశంలో అసలు మేఘాలే లేవు. 55 00:03:52,650 --> 00:03:54,485 నువ్వు చాలా అందంగా ఉన్నావు. 56 00:03:55,277 --> 00:03:57,279 భలే చక్కని చోటుకు తీసుకొచ్చావు. 57 00:03:57,363 --> 00:03:58,572 ఆగు, ఇంకా ఉంది. 58 00:03:58,656 --> 00:04:00,157 మంచి విషయం, అలాగే. 59 00:04:00,240 --> 00:04:02,201 ఏంటి సంగతి? శుభోదయం. 60 00:04:08,999 --> 00:04:10,000 మహారాణి. 61 00:04:10,668 --> 00:04:12,628 కులియాకాన్ మహాప్రభూ. 62 00:04:12,711 --> 00:04:15,172 -రొయ్యల రాజా. శుభోదయం. -యువరాజా. 63 00:04:15,255 --> 00:04:16,673 -సంతోషం. -లేదు, నాదే సంతోషం. 64 00:04:16,757 --> 00:04:18,509 -సంతోషం. -లేదు, నాదే సంతోషం. 65 00:04:18,591 --> 00:04:19,718 బంగారం! 66 00:04:21,261 --> 00:04:23,055 నువ్వు ఏమీ మాట్లాడవా? 67 00:04:23,138 --> 00:04:25,474 -నన్నేం చేయమంటావు? -తెలియదు. ఏదో ఒకటి. 68 00:04:29,687 --> 00:04:30,854 ఎవరది? 69 00:04:32,773 --> 00:04:34,108 హెలికాప్టర్ చూడలేదా? 70 00:04:43,617 --> 00:04:44,618 ధన్యవాదాలు. 71 00:04:49,665 --> 00:04:51,792 -కార్లితోస్, ఎలా ఉన్నావు? -స్వాగతం, సర్. 72 00:04:52,334 --> 00:04:55,421 తమ్ముడూ! మేము వచ్చేశాం! 73 00:04:55,963 --> 00:04:56,797 హాయ్. 74 00:04:58,757 --> 00:05:01,552 -ఇనే. చుంపీ. హేయ్! -హాయ్, ఆండ్రెస్. 75 00:05:02,052 --> 00:05:02,886 ఏంటి విషయం? 76 00:05:03,804 --> 00:05:06,098 ఫెదె! ఫెదెరికో. 77 00:05:11,186 --> 00:05:15,816 బుజ్జీ, ఆండ్రెస్ రావడం వేరు. కానీ తన స్నేహితులను తేవడం మరో విషయం. 78 00:05:15,899 --> 00:05:20,320 -ఇదేమీ పార్టీ కాదు. -అమ్మా, కొంచెం ఆలోచించి మాట్లాడు. 79 00:05:22,031 --> 00:05:23,115 హాయ్, కమీలా! 80 00:05:23,198 --> 00:05:24,700 -హాయ్. -తమ్ముడు. 81 00:05:24,783 --> 00:05:26,118 తమ్ముడూ! 82 00:05:27,286 --> 00:05:29,288 -ఎలా ఉన్నావు, బాబూ? -బాగున్నా, నువ్వు? 83 00:05:30,080 --> 00:05:31,165 మేరీ క్లేర్. 84 00:05:31,790 --> 00:05:32,916 హాయ్. 85 00:05:33,000 --> 00:05:36,045 తను చాలా ఏళ్లుగా మెక్సికోకు రాలేదని చెప్పింది, 86 00:05:36,128 --> 00:05:39,673 అందుకే ఆమెను స్వర్గానికి తీసుకురావాలని భావించాను. 87 00:05:39,757 --> 00:05:42,926 -సుస్వాగతం. ఏం కావాలన్నా అడుగు. -ధన్యవాదాలు. 88 00:05:43,719 --> 00:05:46,180 హే, ఫెదె, ఓ క్షణం ఇలా వస్తావా? 89 00:05:46,263 --> 00:05:48,182 -ఏమీ అనుకోవుగా? -పర్వాలేదు. 90 00:05:55,898 --> 00:05:57,024 అంశాల పురుషుల వివరణ 91 00:05:57,107 --> 00:05:58,358 "నాకు తెలిసి, తమకు తెలియని 92 00:05:58,442 --> 00:06:01,653 విషయాలను తప్పుగా వివరించినందుకు ఏ మగాడు క్షమాపణ చెప్పలేదు." 93 00:06:01,737 --> 00:06:02,571 అది బాగుంటుంది. 94 00:06:09,703 --> 00:06:10,537 రఫేలా. 95 00:06:11,455 --> 00:06:13,082 -మేరీ క్లేర్. -సంతోషం. 96 00:06:13,165 --> 00:06:14,083 కలవడం సంతోషం. 97 00:06:15,250 --> 00:06:16,668 -హాయ్. -హాయ్. 98 00:06:26,553 --> 00:06:27,930 ఏమీ లేదు, బాబూ. ఏం లేదు. 99 00:06:28,388 --> 00:06:31,141 మేము లిఫ్ట్లోంచి బయటకు రావడానికి చాలాసేపు పట్టింది. 100 00:06:31,225 --> 00:06:33,435 మాట్లాడడం మొదలుపెట్టాం, ఇంకా, 101 00:06:33,936 --> 00:06:36,313 మేము చిరకాల స్నేహితులం అనిపించింది. 102 00:06:36,855 --> 00:06:39,817 అది నేనిలా చెప్పే అవకాశం, "హ్యారీ, బాబూ, 103 00:06:39,900 --> 00:06:43,237 "నిజంగా ఆమెను ప్రేమిస్తే మాత్రం, తన కోసం ఏదైనా చేయాలి." 104 00:06:43,320 --> 00:06:45,781 ఇక తను నావైపు తీవ్రంగా చూసి చెప్పాడు... 105 00:06:45,864 --> 00:06:47,699 -నోరు ముయ్. -"ధన్యవాదాలు, మిచీ. 106 00:06:49,576 --> 00:06:51,662 "నీ మాట నిజం. తనను పెళ్లాడతాను." 107 00:06:52,663 --> 00:06:56,917 ఇక అంతే. కలకాలం వాళ్లు ఆనందంగా జీవించారు. 108 00:07:00,462 --> 00:07:03,298 ఈ పని తప్పుగా చేయను. ఒక్కసారి కూడా. 109 00:07:03,382 --> 00:07:05,551 -చూద్దాం... -ఆ తరువాత? 110 00:07:06,135 --> 00:07:09,054 తింగరోడిలా చేయకు. ఎప్పుడూ కథ రసపట్టులో ఆపేస్తావు. 111 00:07:09,138 --> 00:07:11,265 బంగారం, దాని గురించే ఆలోచించడం ఆపు. 112 00:07:11,348 --> 00:07:13,851 మన ప్రేమ కోసం ఏదైనా చేయాలి, అల్లుడు. 113 00:07:13,934 --> 00:07:15,727 అసాధ్యం అయినా సరే. చీర్స్. 114 00:07:15,811 --> 00:07:18,939 నువ్వు ఎవరి కజిన్వు? మరిచిపోయాను. 115 00:07:19,565 --> 00:07:21,984 -కోన్స్టాంజా. -గ్రీక్ అమ్మాయా? 116 00:07:22,943 --> 00:07:24,903 విచిత్రం. ఆమెకు కజిన్లు లేరనుకుంటా. 117 00:07:24,987 --> 00:07:26,780 -కోన్స్టాంజా, ఆ... -బండమ్మాయి. 118 00:07:26,864 --> 00:07:29,700 నేను కుటుంబం అంతటితో సంతోరినికి వెళ్లాను... 119 00:07:29,783 --> 00:07:31,493 -నువ్వు కనపడలేదు. -విచిత్రం. 120 00:07:31,577 --> 00:07:34,454 -అవును. -తను గ్రీకు కోన్స్టాంజా కాదు. 121 00:07:34,538 --> 00:07:39,042 తను డచ్ కోన్స్టాంజా, నార్వే క్రౌన్ ప్రిన్స్కి రెండవ కజిన్, 122 00:07:39,126 --> 00:07:43,422 అతని రెండవ భార్య బెల్జియం ఫెలిప్ మేనకోడలు డెల్ఫీనా డె బ్రగాంజా. 123 00:07:43,505 --> 00:07:47,259 గ్రీకు ద్వీపాలు అంతగా బాగుండవని, విపరీతమైన రద్దీగా ఉంటాయని 124 00:07:47,342 --> 00:07:49,678 వాళ్లు వేసవిలో నోర్మండీలో గడుపుతారు. 125 00:07:49,761 --> 00:07:52,431 -అక్కడకు వచ్చావు, కదా? -ఈ ఐరోపా కుటుంబాలను 126 00:07:52,514 --> 00:07:54,308 గుర్తించడం చాలా కష్టం... 127 00:07:54,391 --> 00:07:56,602 -లేదు. -చాలా సంక్లిష్టం. 128 00:07:57,269 --> 00:07:58,228 అంతే. 129 00:07:58,312 --> 00:08:02,316 -రా, నీ వంతు. -నేను వస్తున్నాను. సమయానికి వచ్చావు. 130 00:08:02,399 --> 00:08:04,401 -చూద్దాం. -చూద్దాం. 131 00:08:05,444 --> 00:08:07,988 ఇదిగో. అంతే. అలా చెయ్. 132 00:08:08,071 --> 00:08:10,616 -కాలు ముందుకా? -అంతే. 133 00:08:10,699 --> 00:08:12,242 -వాళ్లు వేసేశారా? -పట్టుకో. 134 00:08:12,326 --> 00:08:13,994 -ఆగు. -అలా చేయాలి. 135 00:08:14,077 --> 00:08:14,912 సరే. 136 00:08:15,746 --> 00:08:17,331 -తాళంచెవి... -సరే. 137 00:08:23,295 --> 00:08:24,713 బాగా వేశావు! 138 00:08:25,881 --> 00:08:26,840 ధన్యవాదాలు. 139 00:08:29,968 --> 00:08:31,470 లేదు. ఇప్పుడు నా వంతు. 140 00:08:32,095 --> 00:08:33,639 హా, తను బాగుంది. ఆమెను చూశా. 141 00:08:33,722 --> 00:08:35,807 -వీల్లేదు! -అవును! 142 00:08:35,890 --> 00:08:38,101 -ఎవరు బాస్? -చాలా బాగుంది. 143 00:08:38,184 --> 00:08:40,520 -బాస్ ఎవరు? ఎవరు? -సరే. 144 00:08:41,520 --> 00:08:43,023 -అది సాధన. -సాధన! 145 00:08:43,106 --> 00:08:45,067 మళ్లీ జట్లుగా ఆడదాం. సరేనా? 146 00:08:45,150 --> 00:08:47,736 -ఇప్పుడు నిజంగా ఆడాలా? -మంచిది. చుంపీ! 147 00:08:47,819 --> 00:08:49,196 -రా, చుంపీ! -హేయ్. 148 00:08:49,696 --> 00:08:51,782 -సరే, అయితే... -వస్తున్నాను. 149 00:08:51,865 --> 00:08:54,284 -మొదట నేను. -గెలిచేందుకు సిద్ధమా, చుంపీ? 150 00:08:54,368 --> 00:08:56,036 -ఏమైంది? -నిద్రలో కాలు పట్టింది. 151 00:08:56,662 --> 00:08:58,830 మీరిద్దరూ. నువ్వు నాతో, సుందరీ. 152 00:08:58,914 --> 00:09:01,333 -ఏంటి? -నేను ఫెదెతో ఆడతాననుకుంటా. 153 00:09:01,875 --> 00:09:05,295 ఆండ్రూ, మన్నించు. ఈరోజు నేను నీ గర్ల్ఫ్రెండ్తో ఆడతాను. 154 00:09:05,379 --> 00:09:06,546 నిజంగానా, బాబూ? 155 00:09:08,048 --> 00:09:10,717 -సరే, తర్వాత నేనే, సరే? -తర్వాత నువ్వే. 156 00:09:10,801 --> 00:09:11,843 కచ్చితంగా. 157 00:09:13,387 --> 00:09:14,763 నేను తన గర్ల్ఫ్రెండ్ కాను. 158 00:09:15,472 --> 00:09:16,390 మన్నించు. 159 00:09:16,932 --> 00:09:19,893 -నీ చెల్లెలిని మనం ఎలా ఓడించాలి? -లేదు, విను. 160 00:09:24,106 --> 00:09:26,358 -తను అదరగొట్టాలనే చూస్తుంది. -సరే. 161 00:09:27,317 --> 00:09:28,527 అంతా నాకు వదిలెయ్. 162 00:09:30,279 --> 00:09:32,239 -కచ్చితంగానా? -తప్పకుండా అంతే. 163 00:09:33,407 --> 00:09:34,866 -తప్పకుండా అంతే. -అంతే. 164 00:09:34,950 --> 00:09:36,910 ఫెదె, ఇవి వదిలేశావు. 165 00:09:37,744 --> 00:09:38,662 అవి నీవే. 166 00:09:40,497 --> 00:09:41,790 మృదువుగా, ఫెదె. 167 00:09:51,133 --> 00:09:52,175 సాధించాం! 168 00:09:55,012 --> 00:09:56,263 నువ్వు చేయగలవు, బాబూ! 169 00:10:03,812 --> 00:10:07,399 అయ్యో, బాబూ. ఏంటి సంగతి? ఈరోజు ఏకాగ్రత లేదా? 170 00:10:07,899 --> 00:10:10,235 మరీ ఉత్సాపడకు. మాది ఆరంభం అంతే. 171 00:10:10,944 --> 00:10:13,196 -నా వంతు. -నా బుజ్జీ! 172 00:10:17,159 --> 00:10:20,954 అబ్బా ఛ, చుంపీ! దయచేసి సీరియస్గా ఆడు. 173 00:10:21,038 --> 00:10:23,332 నాకు ఒక చేయి కంటే మరొకటి పొడుగు. 174 00:10:23,415 --> 00:10:25,167 -ఇక నా ఎడమ చేతితో. -సాకులు లేవు! 175 00:10:25,250 --> 00:10:26,877 చూస్తావుగా, నా ఎడమ చేత్తో... 176 00:10:26,960 --> 00:10:29,921 -కానివ్వు! -ఏం నేర్చుకున్నావో చూద్దాం. 177 00:10:30,005 --> 00:10:32,549 నువ్వు ఫెదెను ఎంచుకోవడం దారుణం, నేనే గెలుస్తాను. 178 00:10:32,632 --> 00:10:34,259 కొంచెం పక్కకు జరుగు. 179 00:10:34,343 --> 00:10:36,136 విసురు, బేబీ. విసురు. 180 00:10:38,847 --> 00:10:40,807 విసురు! కానివ్వు. 181 00:10:41,933 --> 00:10:42,768 జట్టుగా విసురు. 182 00:10:47,439 --> 00:10:48,607 వెళ్లు! విసురు! 183 00:10:52,361 --> 00:10:53,195 విజయం! 184 00:10:58,617 --> 00:10:59,743 ఓరి దేవుడా! 185 00:11:01,036 --> 00:11:03,121 కొంచెం ముందే విజయం అనేశాను. 186 00:11:03,205 --> 00:11:04,790 -ఏం కాలేదుగా? -ఏమైంది, ప్రియా? 187 00:11:04,873 --> 00:11:06,625 -అవును, బాగున్నా. -హా, బాగున్నా. 188 00:11:06,708 --> 00:11:07,876 ఓరి నాయనో. 189 00:11:08,377 --> 00:11:09,294 బాగానే ఉన్నాను. 190 00:11:11,421 --> 00:11:12,714 బాగానే ఉన్నావా? 191 00:11:12,881 --> 00:11:14,091 బాగానే ఉన్నావా? 192 00:11:15,133 --> 00:11:16,134 ఫెదె? 193 00:11:16,635 --> 00:11:18,637 -ఫెదె! -ఛ. 194 00:11:18,720 --> 00:11:20,013 ఫెదె. 195 00:11:30,107 --> 00:11:31,650 పొండి! నాకు మాట్లాడాలని లేదు. 196 00:11:32,567 --> 00:11:35,404 మన్నించు, నేను అనుకున్నా నీకు... 197 00:11:36,196 --> 00:11:37,155 లోపలికి రా. 198 00:11:38,240 --> 00:11:40,409 సారీ. ఇది తీసుకొచ్చాను. నా మనసు పాడైంది. 199 00:11:40,909 --> 00:11:43,078 నన్ను క్షమించు. బాగానే ఉన్నావుగా? 200 00:11:45,122 --> 00:11:46,248 అవును. 201 00:11:46,790 --> 00:11:49,709 అంటే, తెలియదు. నాకు తెలియదు. నేను బాగాలేను. 202 00:11:50,544 --> 00:11:54,506 ఈ రోజు దారుణం... లేదా వారం అంతా. ఈ నెల అంతా దారుణంగా ఉంది. 203 00:11:58,552 --> 00:11:59,469 నేనిది చూడనా? 204 00:12:00,762 --> 00:12:01,763 సరే. 205 00:12:07,644 --> 00:12:10,439 కావాలంటే ఏదైనా అను. నేను ఎవరికీ చెప్పను. 206 00:12:14,860 --> 00:12:16,445 ఆమెకు ఏమైందో తెలియడం లేదు. 207 00:12:18,071 --> 00:12:23,452 నాన్న చనిపోయి రెండు వారాలు కూడా కాలేదు. మేము ఆయన అస్తికలు కలిపేందుకే వచ్చాము. 208 00:12:23,535 --> 00:12:26,496 ఆమె ఇప్పటికే ఆయనను మరిచిపోయినట్లుగా ఉంది. అంటే... 209 00:12:28,874 --> 00:12:31,293 మా నాన్న ఏమీ ఉత్తముడు కాదు, కానీ... 210 00:12:32,210 --> 00:12:33,420 కానీ ఆయన మీ తండ్రి. 211 00:12:34,921 --> 00:12:37,591 రెండు క్షణాలలో ఆ వెధవను తెచ్చేసింది. 212 00:12:39,176 --> 00:12:43,180 మన్నించు. మా కుటుంబ సమస్యలు అన్నీ నీకు చెబుతున్నాను. 213 00:12:44,556 --> 00:12:47,684 ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించావా? 214 00:12:47,767 --> 00:12:48,685 మాట్లాడడమా? 215 00:12:49,186 --> 00:12:50,937 ఆ మహిళతో మాట్లాడడం కష్టం. 216 00:12:53,690 --> 00:12:57,027 నువ్వు ప్రయత్నించు. ఆమెను కూడా కోల్పోవాలని అనుకోవుగా. 217 00:12:58,820 --> 00:13:00,489 ఎక్కడ మొదలుపెట్టాలో తెలియదు. 218 00:13:04,367 --> 00:13:05,660 సరే... 219 00:13:07,245 --> 00:13:09,498 ఇలా చెప్పడంతో మొదలుపెట్టవచ్చు... 220 00:13:12,667 --> 00:13:15,212 అతని గురించి నీ ఆలోచన ఏంటో ఆమెకు చెప్పు. 221 00:13:15,295 --> 00:13:16,838 అది నీకు ఎలా అనిపిస్తుందో. 222 00:13:20,008 --> 00:13:21,718 గతంలో ఎవరో నాకు ఈ మాట చెప్పారు, 223 00:13:21,801 --> 00:13:25,514 నువ్వు మనసు విప్పి మాట్లాడితే, ఆ మాటలు సరైన చోటకు చేరతాయి. 224 00:13:28,433 --> 00:13:29,643 సరే... 225 00:13:30,393 --> 00:13:32,062 ఇది ఇక్కడే ఉంచుతాను. 226 00:13:32,145 --> 00:13:33,021 సరే. 227 00:13:33,563 --> 00:13:34,814 -మన్నించు. -బాగున్నాను. 228 00:13:34,898 --> 00:13:36,149 -మన్నించు. -బాగున్నాలే. 229 00:13:36,233 --> 00:13:38,443 -లేదు, నిజం. క్షమించు. -నిజంగా బాగున్నాను. 230 00:13:39,194 --> 00:13:42,572 ఏది సహాయ పడుతుందో తెలుసా? దానికి కొంచెం కాపడం పెట్టడం. 231 00:13:43,615 --> 00:13:46,284 నేను హాట్ టబ్కు వెళుతున్నాను. కావాలంటే నువ్వూ రా. 232 00:13:47,202 --> 00:13:49,120 -ఆ విషయం ఆలోచించు. -బాగానే ఉంది. 233 00:13:50,121 --> 00:13:51,456 రాత్రికి కలుద్దాం. 234 00:13:53,250 --> 00:13:55,168 హే, ధన్యవాదాలు. 235 00:14:03,552 --> 00:14:04,636 హేయ్, సుందరీ. 236 00:14:05,637 --> 00:14:08,139 -మొత్తానికి కనిపించావు. -నా కోసం వెతికావా? 237 00:14:08,223 --> 00:14:11,184 అవును, అరగంట నుంచి నీ కోసం అన్నిచోట్లా వెతికాను. 238 00:14:11,810 --> 00:14:14,020 నాకు ఓ ఆలోచన వచ్చింది. 239 00:14:14,104 --> 00:14:17,524 మనం స్నానపు బట్టలు వేసుకుని, 240 00:14:17,607 --> 00:14:20,151 కలిసి ఈ వైన్ బాటిల్ తాగితే ఎలా ఉంటుంది? 241 00:14:24,239 --> 00:14:25,448 నేనది ఎలా చెప్పాలి? 242 00:14:25,532 --> 00:14:27,325 -మనకు మంచి సాన్నిహిత్యం ఉంది. -హా. 243 00:14:27,409 --> 00:14:29,160 -అవును. -కదా? నా ఆలోచన కూడా అదే. 244 00:14:29,995 --> 00:14:31,079 కానీ తోబుట్టువులుగా. 245 00:14:33,582 --> 00:14:34,540 సరే. 246 00:14:35,250 --> 00:14:39,921 మేరీ క్లేర్, నిన్ను ముద్దు పెట్టుకోనిస్తే, మనం సహోదరులం కాదని గ్రహిస్తావు. 247 00:14:40,005 --> 00:14:42,632 అది చక్కని ముద్దు అవుతుంది. ఓ ముద్దు... 248 00:14:43,258 --> 00:14:44,926 ఇది కొంచెం ఇబ్బందిగా ఉండవచ్చు, 249 00:14:46,761 --> 00:14:48,805 కానీ నాకో అన్నయ్య కావాలని నా కోరిక. 250 00:14:50,724 --> 00:14:52,267 హేయ్, ఇది మంచి విషయమే! 251 00:14:52,851 --> 00:14:53,768 ఉత్సాహంగా ఉండు. 252 00:15:03,028 --> 00:15:05,113 అక్కడే. అక్కడే. 253 00:15:05,196 --> 00:15:06,114 అక్కడేనా? 254 00:15:06,197 --> 00:15:08,283 -అక్కడే. -ఇది బాగుందా? 255 00:15:08,366 --> 00:15:09,326 అక్కడే. 256 00:15:12,954 --> 00:15:14,914 లేదు. 257 00:15:15,540 --> 00:15:16,583 -అక్కడ. -బాగుందా? 258 00:15:16,666 --> 00:15:17,792 -హా, అక్కడే. -ఇక్కడా? 259 00:15:23,298 --> 00:15:24,132 భోజనం వచ్చింది. 260 00:15:27,719 --> 00:15:28,637 హాయ్. 261 00:15:30,680 --> 00:15:32,265 శుభ సాయంత్రం. అమ్మా! 262 00:15:34,476 --> 00:15:35,518 మాట్లాడుకుందామా? 263 00:15:36,186 --> 00:15:37,062 ఒంటరిగా. 264 00:15:39,105 --> 00:15:41,566 మిచీ, మాకు కొంత సమయం ఇవ్వు. 265 00:15:41,650 --> 00:15:42,734 సరే, తప్పకుండా. 266 00:16:01,753 --> 00:16:03,338 ఏంటి? రాత్రి కష్టంగా ఉందా? 267 00:16:04,130 --> 00:16:05,048 అవును. 268 00:16:06,675 --> 00:16:07,676 నీకు, నాకు కూడా. 269 00:16:08,593 --> 00:16:10,887 నా కంటే నీది ఇంకా దారుణం కావచ్చు. 270 00:16:13,223 --> 00:16:15,183 ఎందుకు? ఏం జరిగింది? మాట్లాడదామా? 271 00:16:16,643 --> 00:16:17,519 వద్దు. 272 00:16:21,189 --> 00:16:22,148 అవును. 273 00:16:30,699 --> 00:16:32,033 ఏం జరిగిందో చెప్పు. 274 00:16:35,912 --> 00:16:37,997 మేరీ క్లేర్ ఏం చెప్పిందో తెలుసా? 275 00:16:38,832 --> 00:16:41,167 -ఏంటి? -తను నన్ను అన్నయ్యలా చూస్తుందట. 276 00:16:42,210 --> 00:16:45,004 -చెత్త సోదరుడిలా. -కటువుగా ఉంటుంది, కదా? 277 00:16:49,592 --> 00:16:51,177 పార్టీలో సన్నిహితంగా ఉన్నారు. 278 00:16:51,761 --> 00:16:54,681 ఉన్నాం కదా? మా మధ్య ఏదో ఉందని అనుకున్నాను. 279 00:16:55,265 --> 00:16:58,017 నాది తప్పా? లేదంటే నేను మొద్దునా? 280 00:16:58,101 --> 00:16:59,602 అలా ఎప్పుడూ అనకు. 281 00:17:01,187 --> 00:17:02,313 విషయం ఏంటంటే... 282 00:17:04,107 --> 00:17:06,568 ఆ పిల్లలో ఓ ఆకర్షణ ఉంది, అవునా? 283 00:17:08,194 --> 00:17:10,446 ఆమెను చూశావంటే మనసు పరిగెడుతుంది. 284 00:17:10,530 --> 00:17:15,242 అవును, నాకు అలాగే ఉంది. సరిగ్గా ఇక్కడ. నాకు ఇక్కడ అది తెలిసింది. 285 00:17:15,326 --> 00:17:17,662 ఆమెకు నచ్చిన రంగు ఊహించడం నచ్చుతుంది. 286 00:17:18,872 --> 00:17:21,290 తనతో నిద్రలేవడం, తనకు టిఫిన్ చేయడం. 287 00:17:23,041 --> 00:17:24,836 కలిసి నడించేందుకు ఓ కుక్కను కొనడం. 288 00:17:26,838 --> 00:17:30,884 అవును. అదంతా. నాకు ఆమెతో అదంతా కావాలి. 289 00:17:31,593 --> 00:17:33,136 ఇంకా విచిత్రం ఏంటో తెలుసా? 290 00:17:33,803 --> 00:17:36,681 ఆమెను ఇప్పుడే కలిసినా, తనతో ప్రేమలో ఉన్నాననుకుంటాను. 291 00:17:37,474 --> 00:17:41,561 నువ్వు మనసు విప్పి మాట్లాడితే, ఆ మాటలు సరైన చోటకు చేరతాయి. 292 00:17:43,188 --> 00:17:44,230 అమ్మా... 293 00:17:45,982 --> 00:17:47,901 రేపు నాన్న అంత్యక్రియలు. 294 00:17:48,777 --> 00:17:51,946 ఆయా పరిస్థితులను అందరూ వేర్వేరుగా భరిస్తారని తెలుసు, 295 00:17:52,530 --> 00:17:57,202 ఇంకా ఇది నీకు ఓ రకంగా విముక్తిని అందిస్తుందేమో. 296 00:17:58,369 --> 00:18:01,956 కానీ మాకు ఎలా అనిపిస్తోందో నువ్వు ఆలోచించడం లేదు. 297 00:18:03,041 --> 00:18:05,084 ఇదంతా పిచ్చిగా కనబడుతోంది. 298 00:18:05,168 --> 00:18:08,129 నీకు మతి పోయిందనుకుంటాను. 299 00:18:09,297 --> 00:18:11,216 అంటే, నేను అతనిని నమ్మను. 300 00:18:11,299 --> 00:18:13,551 -నా భయం తనకు కావాల్సినది-- -లేదు. చూడు. 301 00:18:13,635 --> 00:18:16,054 మొదటగా, నువ్వు భయపడేలా ఏమీ లేదు. 302 00:18:16,846 --> 00:18:21,100 నా సంగతి నేను చూసుకోగలను. మిమ్మల్ని బాధపెట్టాలని అస్సలు అనుకోను. 303 00:18:22,477 --> 00:18:27,315 కానీ ఇది నా ఇల్లు, ఫెదె. నేను ఎదిగిన మహిళను, నాకు అవసరాలు ఉంటాయి... 304 00:18:27,398 --> 00:18:28,691 అమ్మా! అమ్మా, వద్దు. 305 00:18:28,775 --> 00:18:30,109 -వద్దు. -ఆపు. 306 00:18:30,693 --> 00:18:32,153 నువ్వే మాట్లాడాలని అన్నావు. 307 00:18:32,237 --> 00:18:35,281 -ఎదిగిన మనుషుల్లా. అవునా? -అవును, కానీ వివరాలు వద్దు. 308 00:18:38,576 --> 00:18:39,536 చాలా మంచిది. 309 00:18:41,579 --> 00:18:43,623 రేపు అతను మీకు అసలు కనిపించడు. 310 00:18:45,875 --> 00:18:46,835 మాట ఇస్తున్నాను. 311 00:18:50,588 --> 00:18:51,548 సంతోషమా? 312 00:18:53,049 --> 00:18:53,883 సరే. 313 00:19:00,014 --> 00:19:01,975 నీకు ఓ రహస్యం చెప్పనా? 314 00:19:03,518 --> 00:19:05,520 ఆమె ఫెదెకు చేరిక కావడం చూశాను. 315 00:19:06,104 --> 00:19:07,313 అతను నీ స్నేహితుడు. 316 00:19:07,814 --> 00:19:10,233 నాకు తెలియదు, సోదరా, కానీ నువ్వలా చేయలేవు. 317 00:19:18,157 --> 00:19:19,117 ఒక్క విషయం. 318 00:19:20,159 --> 00:19:22,829 నా విషయంలో అయితే, నీకు ఎవరైనా బాగా నచ్చితే, 319 00:19:22,912 --> 00:19:23,997 నిజంగా నచ్చితే, 320 00:19:25,039 --> 00:19:26,749 స్నేహితులు దానిని గౌరవించాలి. 321 00:19:26,833 --> 00:19:29,168 గౌరవం. అలా లేదంటే, అది ముగిసిపోతుంది. 322 00:19:30,670 --> 00:19:33,631 అందుకే, వెళ్లి ఫెదెతో మాట్లాడు, 323 00:19:34,465 --> 00:19:36,426 ఆమెను వదిలేయమని చెప్పు. 324 00:19:37,135 --> 00:19:38,136 అంతే అయిపోతుంది. 325 00:19:39,679 --> 00:19:40,597 అవును. 326 00:19:41,431 --> 00:19:42,473 అతనితో మాట్లాడు. 327 00:19:43,057 --> 00:19:44,559 ధన్యవాదాలు, మిచీ. థాంక్స్. 328 00:19:47,061 --> 00:19:50,148 కారు తీసుకోవడం ఇదే చివరిసారి. 329 00:19:52,775 --> 00:19:54,277 హాయ్, అంతా బాగానే ఉందా? 330 00:19:55,320 --> 00:19:57,447 -శుభ సాయంత్రం. -శుభ సాయంత్రం. బాగున్నావా? 331 00:20:00,909 --> 00:20:01,951 డ్రింక్ కావాలా? 332 00:20:16,382 --> 00:20:17,717 -ఫెదె, ఆగు. -భలే. 333 00:20:17,800 --> 00:20:19,761 అన్నిసార్లు అన్నీ నీకే దక్కకూడదు. 334 00:20:19,844 --> 00:20:21,554 -కానీ... -ఇది నా వంతు, వెధవ. 335 00:20:21,638 --> 00:20:23,306 దేని గురించి చెబుతున్నావు? 336 00:20:23,389 --> 00:20:24,891 మేరీ క్లేర్, వెధవ. 337 00:20:25,600 --> 00:20:29,395 ఆమెను 99.5 శాతం ప్రేమిస్తున్నాను. 338 00:20:29,479 --> 00:20:31,564 100 శాతం కాదు, ఎందుకంటే ఇప్పుడే కలిశాం. 339 00:20:32,148 --> 00:20:34,943 కానీ ఆమెను చూస్తే, నాకు లోలోతుల్లో ప్రేమ కలుగుతుంది, 340 00:20:35,026 --> 00:20:36,819 ఇంకా నాకు... కావాలని... 341 00:20:38,196 --> 00:20:40,740 ఆమెతో కలిసి కుక్కలతో నడవాలని, తెలుసా? 342 00:20:42,951 --> 00:20:43,910 అదే చెయ్. 343 00:20:44,494 --> 00:20:48,039 ఆమెకు లైన్ వేయకు, ఎందుకంటే తనే నా జీవితానికి ప్రేమ. 344 00:20:49,916 --> 00:20:51,751 నేను తనకు లైన్ వేయను, సరేనా? 345 00:20:54,545 --> 00:20:55,421 ఐ లవ్ యూ, బాబూ. 346 00:20:57,215 --> 00:20:58,216 సరే. 347 00:21:32,750 --> 00:21:33,918 శుభోదయం. 348 00:21:34,711 --> 00:21:36,796 -శుభోదయం. -అందంగా కనబడుతున్నావు. 349 00:21:38,965 --> 00:21:40,216 మనం మాట్లాడుకోవాలి. 350 00:21:41,426 --> 00:21:43,678 -ఏంటి? -నేను అనుకుంటున్నాను... 351 00:21:44,929 --> 00:21:48,349 ఈరోజు నా కుటుంబానికి చాలా సున్నితమైన రోజు. 352 00:21:48,433 --> 00:21:53,604 నేను అనుకోవడం, అందరి మనశ్శాంతి కోసం, వాళ్లు నిన్ను చూడకపోవడం మంచిది. 353 00:21:53,688 --> 00:21:54,522 ఈరోజు వరకే. 354 00:21:59,110 --> 00:22:00,486 సరే, తప్పకుండా. అలాగే. 355 00:22:00,570 --> 00:22:03,156 అర్థం చేసుకోగలను, తప్పకుండా. ఇది వ్యక్తిగతం. 356 00:22:04,198 --> 00:22:07,243 అది నేను ఉండే చోటు కాదు. చింతించకు. నీ కోసం వేచి ఉంటాను. 357 00:22:11,039 --> 00:22:12,331 ఫెదె ఓ మాట చెప్పాడు. 358 00:22:16,544 --> 00:22:18,713 నువ్వు మనసు విప్పి మాట్లాడితే 359 00:22:19,839 --> 00:22:22,967 ఆ మాటలు సరైన చోటకు చేరతాయి. 360 00:22:24,719 --> 00:22:28,014 ఎందుకో తెలియదు, దానితో ఆలోచించడం మొదలుపెట్టాను. 361 00:22:30,892 --> 00:22:32,810 ఇదంతా ఎక్కడి నుంచి వస్తోంది? 362 00:22:35,313 --> 00:22:37,940 బహుశా మనం త్వరపడుతున్నామేమో. 363 00:22:40,735 --> 00:22:43,696 -నేను ఇలా ఉండను, మిచీ. -నేను కూడా అంతే. 364 00:22:44,197 --> 00:22:46,616 కానీ మనం సరదాగా గడిపాం. మంచి సమయం ఆస్వాదించాం. 365 00:22:47,325 --> 00:22:50,286 ఏమీ పట్టించుకోకు. విను. 366 00:22:51,162 --> 00:22:52,413 ఇక్కడ ఎవరికి ఎవరు? 367 00:22:53,623 --> 00:22:56,167 మనం ఏం చేయాలో చెప్పడానికి ఎవరికైనా ఏం అర్హతుంది? 368 00:22:57,001 --> 00:22:59,504 మనం చేసేదాన్ని ఎవరు తప్పుపట్టాలి? మనం... 369 00:23:00,880 --> 00:23:03,800 మన సొంత నిర్ణయాలు మనమే తీసుకుంటాం. నిర్ణయించడం వద్దు. 370 00:23:04,926 --> 00:23:08,137 సంతోషంగా ఉన్నాం. మనం బాగున్నాం. ఈరోజు ఇక్కడ ఉన్నాం. 371 00:23:08,221 --> 00:23:10,098 -అవును. -మనం మన కోసం. 372 00:23:10,181 --> 00:23:12,391 -రేపు అనేది ఉండదు. -నాకు తెలుసు. 373 00:23:13,643 --> 00:23:15,937 కానీ ఈరోజు నేను నా కుటుంబంతోనే ఉండాలి. 374 00:23:43,840 --> 00:23:45,007 హాయ్, హనీ! 375 00:23:46,008 --> 00:23:47,510 వెళ్లు, తీసుకో. 376 00:23:56,769 --> 00:24:00,690 "నువ్వు మనసు విప్పి మాట్లాడితే, ఆ మాటలు సరైన చోటకు చేరతాయి." 377 00:24:02,942 --> 00:24:04,735 ఏం మాట్లాడుతున్నావు? 378 00:24:07,029 --> 00:24:11,367 నా 16 ఏళ్ల వయసులో నేను నీకు రాసిన ఉత్తరంలో ఈ వాక్యం రాశాను. 379 00:24:13,244 --> 00:24:15,496 లేదు, నాకు గుర్తు లేదు. 380 00:24:23,087 --> 00:24:24,505 బాగా నటిస్తున్నావు. 381 00:24:25,798 --> 00:24:28,634 హూలియో, నన్ను వెళ్లనివ్వు. నేను నా బైక్ ఎక్కాలి. 382 00:24:34,140 --> 00:24:35,600 కమీలా ఓ తెలివైన మహిళ. 383 00:24:36,142 --> 00:24:37,018 అప్పుడో ఇప్పుడో, 384 00:24:37,101 --> 00:24:40,146 నువ్వు ఒకే ఒక్క విషయంలో బాగుంటావని ఆమె గ్రహిస్తుంది. 385 00:24:40,229 --> 00:24:41,480 ఇక నువ్వు తప్పుకుంటే... 386 00:24:41,564 --> 00:24:44,108 హూలియో, వద్దు! ఏం చేస్తున్నావు? నన్ను వదులు! 387 00:24:45,276 --> 00:24:48,237 నువ్వు మంచి సమయం గడుపు. సరదాగా ఉండు. 388 00:24:49,197 --> 00:24:52,950 హూలియో! తలుపు తెరువు! హూలియో! 389 00:24:53,034 --> 00:24:56,287 -అవునా? ప్రమాదం జరగాలని అనుకోను. -అవి తనిఖీ చేశాను. 390 00:24:56,370 --> 00:24:58,539 -ఇంకా పెట్టలేను... -ఆ వెనుకదా? 391 00:24:58,623 --> 00:24:59,665 అవును. 392 00:25:00,208 --> 00:25:01,626 ఇంకా ఇక్కడా? బ్రేకులా? 393 00:25:01,709 --> 00:25:03,794 చాలా బాగుంది. అందులో ఫ్లూయిడ్ పోశాను. 394 00:25:03,878 --> 00:25:05,296 -ధన్యవాదాలు. -బాగానే ఉంటావు. 395 00:25:05,379 --> 00:25:07,548 లేదు, లేదు. హామీ ఇస్తున్నాను. 396 00:25:08,799 --> 00:25:10,384 ఏంటి విషయం, ఫెదె? 397 00:25:10,968 --> 00:25:13,512 చూద్దాం. మీ తాతయ్య ఓ బైకర్. 398 00:25:14,013 --> 00:25:17,934 అలాగే మీ నాన్న కూడా. నీ వరకు, అలా కావాలని కోరుకోవడమే ముఖ్యం. 399 00:25:19,018 --> 00:25:21,604 -నీకలా కావాలని ఉందా లేదా? -ఉంది. 400 00:25:22,188 --> 00:25:25,233 అలా అయితే ఆ బైక్ తీసుకో! 401 00:25:27,777 --> 00:25:31,197 హూలియో! తలుపు తెరవమంటున్నాను! 402 00:25:31,280 --> 00:25:32,698 హూలియో, తెరువు! 403 00:25:37,370 --> 00:25:38,788 వస్తావా? బైక్ వద్ద ఉన్నాం. 404 00:25:38,871 --> 00:25:39,914 దీనమ్మ జీవితం! 405 00:25:40,456 --> 00:25:42,875 -శిఖరం మీద నుంచి నువ్వు పడడం గుర్తుందా? -లేదు. 406 00:25:43,376 --> 00:25:45,294 అబ్బా, నువ్వెలా మరిచిపోగలవు? 407 00:25:45,378 --> 00:25:46,629 అప్పుడు వర్షం పడింది. 408 00:25:47,213 --> 00:25:50,299 మనం బైక్లను బురదలోంచి నడిపాము. 409 00:25:52,134 --> 00:25:55,221 మొదట నాన్న, తర్వాత నేను, 410 00:25:55,721 --> 00:25:59,267 కానీ నువ్వు స్తంభించిపోయావు. 411 00:25:59,976 --> 00:26:04,355 ఇక మన నాన్న, ఎప్పుడూ సహనంతో అర్థం చేసుకుంటూ ఉంటాడు, 412 00:26:04,438 --> 00:26:07,942 "ధైర్యం తెచ్చుకో," అని అరవడం మొదలుపెట్టాడు. 413 00:26:18,369 --> 00:26:19,495 చెత్త గోల. 414 00:26:21,664 --> 00:26:27,086 కొండ చివర నుంచి జారిపోతూ, అక్కడే ఉండిపోయావు, 415 00:26:27,169 --> 00:26:31,048 కదలకుండా బిగుసుకుపోయావు. ఏడుస్తూ, ఏడుస్తూనే ఉన్నావు. 416 00:26:31,590 --> 00:26:34,719 నా బైక్ మీద నిన్ను మోయాల్సి వచ్చింది. నీకు గుర్తుందా? 417 00:26:36,053 --> 00:26:39,765 యువరాజును రఫేలా కాపాడింది. ఎప్పటిలాగానే. 418 00:26:41,267 --> 00:26:44,520 ఈరోజుకు కూడా నువ్వు దేనినీ తీవ్రంగా పరిగణించకపోవడం బాధాకరం. 419 00:26:46,939 --> 00:26:48,524 అది ఓ తమాషా అంతే. 420 00:26:54,530 --> 00:26:58,743 ఎప్పుడు ఎందుకంత క్రూరంగా ఉంటావు? నువ్వూ నాన్నలాగే ఉంటావు. 421 00:27:17,219 --> 00:27:18,054 వెళదాం పదండి! 422 00:27:39,575 --> 00:27:41,494 వాళ్లు వెళ్లి చాలా సేపయిందా? 423 00:27:42,661 --> 00:27:44,997 మీరు అందుకోలేరనుకుంటాను, మిస్. 424 00:27:50,795 --> 00:27:53,047 ఆ నీచుడు ఎక్కడ? 425 00:27:53,130 --> 00:27:54,590 -మా యజమానా? -ఏంటి? 426 00:27:54,673 --> 00:27:56,050 ఆయన చనిపోయారు, మిస్. 427 00:27:56,592 --> 00:27:58,427 ఛ! ఛ, ఛ, ఛ! 428 00:28:01,889 --> 00:28:04,517 అబ్బో! అన్నీ గొప్పగా ఉన్నాయి. 429 00:28:04,600 --> 00:28:07,269 హువానితా, రోసితా, శుభ మధ్యాహ్నం. 430 00:28:08,938 --> 00:28:11,690 వంటగది అంటే ఎప్పుడూ అద్భుతాలు ఉండే చోటు. 431 00:28:14,026 --> 00:28:16,070 నేను షెఫ్ కావాలనుకున్నాను, కార్లోస్. 432 00:28:17,363 --> 00:28:18,364 నువ్వు... 433 00:28:20,157 --> 00:28:22,827 చాలా కావాలని అనుకుంటావు, కానీ నువ్వేమీ కాలేవు. 434 00:28:30,960 --> 00:28:32,336 నువ్వు ఓ అబద్ధాలకోరువు. 435 00:28:33,712 --> 00:28:35,089 జనాలను మాయ చేస్తావు. 436 00:28:36,841 --> 00:28:38,926 -నీకు ధైర్యం లేదు. -నీ సంగతేంటి? 437 00:28:39,718 --> 00:28:44,014 హృదయమే లేని పామువు. మేక వన్నె పులివి. 438 00:28:49,270 --> 00:28:51,188 ఎందుకంత హింసాత్మకంగా ఉంటావు? 439 00:28:51,272 --> 00:28:53,774 బాగా హింసాత్మకం. ఇది సరైన పని కాదు. 440 00:28:53,858 --> 00:28:56,861 మనం పెద్దమనుషుల్లా మాట్లాడుకుందాం. 441 00:28:56,944 --> 00:28:58,404 -మాట్లాడదాం. -పౌరులుగా ఉందాం. 442 00:28:58,487 --> 00:28:59,738 -వీల్లేదు. -సరేనా? 443 00:28:59,822 --> 00:29:01,031 సరే. 444 00:29:01,699 --> 00:29:04,326 అంత ధైర్యం చేయకు. 445 00:29:07,830 --> 00:29:09,165 నీవు కొవ్వొత్తులు ఊదలేదు. 446 00:29:14,003 --> 00:29:17,173 నిన్ను మరిచిపోయే ప్రయత్నంలో నా జీవితమంతా గడిపాను! 447 00:29:17,923 --> 00:29:19,216 ఇక చాలు! 448 00:29:21,051 --> 00:29:24,013 నాకు జరిగిన అతి పెద్ద దరిద్రం నువ్వే! 449 00:29:27,183 --> 00:29:28,601 ఎక్కడ ఉన్నావు? ఎక్కడ? 450 00:29:28,684 --> 00:29:29,643 ఇక్కడ ఉన్నాను. 451 00:29:31,228 --> 00:29:32,188 ఛత్! 452 00:29:38,152 --> 00:29:40,196 నువ్వు రాయివి. నీకు మనసు లేదు. 453 00:29:40,821 --> 00:29:43,115 నీకు ప్రేమ గురించి అంతా నేనే నేర్పాను. 454 00:29:44,492 --> 00:29:46,494 హూలియో, నా సంగతి తెలియదు, ఎప్పటికీ. 455 00:29:47,369 --> 00:29:50,206 నిన్ను నువ్వే ప్రేమించుకోకపోతే ఎవరైనా ఎలా ప్రేమిస్తారు? 456 00:29:50,289 --> 00:29:52,791 మనుషులను బాధించడమే నీకు తెలుసు, విక్టోరియా. 457 00:30:02,259 --> 00:30:04,220 నా పేరు విక్టోరియా కాదు! 458 00:30:07,932 --> 00:30:09,141 నా పేరు మేరీ క్లేర్. 459 00:30:10,976 --> 00:30:12,269 నా పేరు మేరీ క్లేర్. 460 00:30:37,419 --> 00:30:39,630 నా చిన్నప్పుడు నాన్న తీసుకొచ్చేవాడు. 461 00:30:41,340 --> 00:30:43,300 ఆయనకు ఈ నది చాలా ఇష్టం, ఎందుకంటే... 462 00:30:45,135 --> 00:30:47,388 అయన వరకు, నిలకడగా ఉండడమంటే చనిపోవడమే. 463 00:30:47,471 --> 00:30:48,722 బుజ్జీ... 464 00:30:50,432 --> 00:30:51,642 మీ అన్న... 465 00:30:57,106 --> 00:30:58,107 ధన్యవాదాలు, అమ్మా. 466 00:31:09,785 --> 00:31:10,953 ధన్యవాదాలు, రఫేలా, 467 00:31:11,745 --> 00:31:14,873 కానీ మనం గతం గురించి మాట్లాడాలని ఆయన కోరుకోడు. 468 00:31:15,457 --> 00:31:16,500 నా తండ్రి 469 00:31:17,960 --> 00:31:20,713 ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉండే మనిషి. 470 00:31:21,922 --> 00:31:23,549 ఆయన భవిష్యత్తునే చూసేవాడు. 471 00:31:24,800 --> 00:31:27,845 ఆయనను గౌరవించే ఉత్తమ మార్గం 472 00:31:29,054 --> 00:31:30,139 ముందుకు కొనసాగడం. 473 00:31:30,222 --> 00:31:31,932 ప్రతి రోజూ కష్టపడి పని చేయడం. 474 00:31:32,808 --> 00:31:34,935 మనను కొత్తగా ఆవిష్కరించే మార్గాలు వెతకడం. 475 00:31:35,477 --> 00:31:36,604 వినూత్నంగా ఉండడం. 476 00:31:39,023 --> 00:31:42,568 నాకు భయం వేసే విషయాలను కూడా నాన్న నేర్పేవాడు. 477 00:31:43,902 --> 00:31:46,655 మనం భయపడినా, పడిపోయినా లేదా... 478 00:31:48,532 --> 00:31:49,825 లేదా బైక్ మీదకు 479 00:31:51,201 --> 00:31:52,703 ఎక్కేందుకు భయపడినా సరే. 480 00:31:56,040 --> 00:32:00,377 నా తండ్రి ఈ లోకంలో అత్యుత్తమ మనిషి కాకపోవచ్చు. 481 00:32:01,462 --> 00:32:06,008 కానీ మనల్ని ప్రేమించాడు. ఆయనను అలాగే మనం గుర్తుంచుకోవాలి. 482 00:32:07,718 --> 00:32:08,636 ధన్యవాదాలు. 483 00:32:14,516 --> 00:32:15,559 దయచేసి. 484 00:33:08,237 --> 00:33:11,615 రాణులతో ఫుల్ హౌస్. భలే ఆట. 485 00:33:15,160 --> 00:33:16,078 కానీ... 486 00:33:18,330 --> 00:33:19,373 నాలుగు తొమ్మిదులు. 487 00:33:20,541 --> 00:33:24,420 మాట అంటే మాటే, కార్లోస్. షెతూ మార్గూక్స్ తీసుకెళుతున్నాను. 488 00:33:24,920 --> 00:33:29,425 మహాశయులారా, మేము వెళుతున్నాం. సాయంత్రం ఆస్వాదించండి. ఏమీ అనుకోకండి. 489 00:33:34,346 --> 00:33:35,723 బాధపడకు, బాస్. 490 00:33:37,015 --> 00:33:39,893 పెద్రోకు పోకర్ ఆట రానే రాదు. 491 00:33:41,270 --> 00:33:43,856 మీ నాన్నకు బుకాయించడం ఇష్టం. 492 00:33:49,611 --> 00:33:51,071 ఇక రాస్ప్బెర్రీ టార్ట్? 493 00:33:51,864 --> 00:33:54,491 వంటగదిలో ఓ ప్రమాదం జరిగింది, మేడం. 494 00:33:56,034 --> 00:33:59,705 తన ఆట బాగాలేదని ఆ గ్రింగోకు కచ్చితంగా తెలుసు. 495 00:33:59,788 --> 00:34:01,081 అయినా అది ఆడాడు. 496 00:34:01,165 --> 00:34:05,502 ఇలా అనేవాడు, "నువ్వు ఓడిపోతే, రిఫార్మా వీధిని దాటాలి, 497 00:34:05,586 --> 00:34:08,297 -"అది కూడా నగ్నంగా." -లేదు! 498 00:34:08,797 --> 00:34:11,175 -తను ఓడిపోయాడు! -లేదు! 499 00:34:12,760 --> 00:34:16,346 అతనికి పైలెట్ లైసెన్స్ రావడం నాకు గుర్తుంది. 500 00:34:17,598 --> 00:34:19,183 తను అది సంపాదించలేదు. 501 00:34:19,266 --> 00:34:21,976 -అది కొనుక్కున్నాడు, బుజ్జీ. -అవును. 502 00:34:22,478 --> 00:34:23,771 సరే, విషయం ఏంటంటే, 503 00:34:23,853 --> 00:34:27,690 తన విమానంలో అకపుల్కో తీసుకెళతానని ఒత్తిడి చేశాడు. 504 00:34:28,358 --> 00:34:30,068 మేము చేరుకుంటూ ఉండగా, 505 00:34:30,152 --> 00:34:33,030 తగినంత ఇంధనం నింపలేదనే విషయం తను మరిచిపోయాడు. 506 00:34:34,114 --> 00:34:39,328 దానితో మేము గోల్ఫ్ కోర్స్ 14వ రంధ్రం దగ్గర దిగిపోయాం. 507 00:34:40,036 --> 00:34:42,873 అది బంకర్ లేకుంటే, 508 00:34:42,956 --> 00:34:47,043 మేమంతా సరస్సులో మునిగిపోయే వాళ్లం. 509 00:34:52,632 --> 00:34:53,634 మన్నించాలి. 510 00:34:54,467 --> 00:34:59,848 మన్నించాలి, మీ నాన్న మమ్మల్ని ఎప్పుడూ నవ్వించేవాడని చెప్తున్నా అంతే. 511 00:35:01,266 --> 00:35:02,976 మీరు అతనిని బాగా గుర్తు చేస్తారు. 512 00:35:03,852 --> 00:35:07,105 అవును, ఎందుకంటే మేము ఓ చెత్త. 513 00:35:07,689 --> 00:35:09,733 లేదు, అస్సలు కాదు. 514 00:35:11,276 --> 00:35:12,694 బాధపడకు, ఆంటీ. 515 00:35:13,695 --> 00:35:17,950 నాకు ఆ కథ పూర్తిగా తెలుసు. మా నాన్న ఓ వైఫల్యం. 516 00:35:18,575 --> 00:35:21,119 తర్వాత గాలియన్ ఫండ్లో ఆయన అంతా కోల్పోయాడు. 517 00:35:22,996 --> 00:35:27,668 ఆ తరువాత, తాగేసి విమానం నడిపి తన చావుకు, అమ్మ చావుకు కారణమయ్యాడు. 518 00:35:28,460 --> 00:35:29,336 -సమాప్తం. -బల్బీ. 519 00:35:30,546 --> 00:35:31,505 లేదు. 520 00:35:32,881 --> 00:35:36,218 అది ఆయనే, హూలియాన్. నేను కాదు. 521 00:35:38,345 --> 00:35:39,346 ఆయనే. 522 00:35:46,436 --> 00:35:50,107 మన్నించాలి. తను తాగేసినప్పుడు ఎలా మాట్లాడుతుందో మీకు తెలుసుగా. 523 00:35:52,901 --> 00:35:56,446 మీరు మా నాన్న గురించి మాటలు కొనసాగించండి. ఏదేమైనా, సమానం అయ్యాం. 524 00:35:57,322 --> 00:35:58,574 వాళ్లిద్దరూ చనిపోయారు. 525 00:36:01,952 --> 00:36:02,828 ఏమండీ. 526 00:36:08,375 --> 00:36:10,627 ఓ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ 527 00:36:10,711 --> 00:36:13,714 మోసంగా తేలడంతో వాళ్ల తల్లిదండ్రులు డబ్బంతా కోల్పోయారు. 528 00:36:15,007 --> 00:36:18,093 ఆ కుంభకోణం అంతర్జాతీయ వార్త అయింది. 529 00:36:18,176 --> 00:36:21,722 మా స్నేహితులు చాలామంది కూడా డబ్బు పోగొట్టుకున్నారు. 530 00:36:22,848 --> 00:36:23,807 అయ్యో పాపం. 531 00:36:39,323 --> 00:36:40,866 -బాగున్నావుగా? -హా, మన్నించు. 532 00:36:40,949 --> 00:36:41,783 హేయ్. 533 00:36:43,201 --> 00:36:44,411 ఏంటి విషయం? 534 00:36:45,162 --> 00:36:47,039 -హా, లేదు, మన్నించాలి. -ఏమైంది? 535 00:36:47,122 --> 00:36:49,374 నాకేదో తేడా అనిపించింది. 536 00:36:49,458 --> 00:36:51,460 -నేను నిద్రపోతాను. -నేనూ నీతో వస్తాను. 537 00:36:51,543 --> 00:36:53,420 వద్దు, నేను వెళ్లగలను. 538 00:36:58,175 --> 00:36:59,134 మేరీ క్లేర్. 539 00:37:07,684 --> 00:37:08,936 ఫెదెరికో కోసం! 540 00:37:09,603 --> 00:37:10,437 చీర్స్! 541 00:37:10,520 --> 00:37:11,897 -చీర్స్. -చీర్స్. 542 00:37:25,827 --> 00:37:27,245 ఏమయింది? 543 00:37:27,329 --> 00:37:29,498 హే, ఏంటలా ఉన్నావు? 544 00:37:37,631 --> 00:37:38,799 ఎందుకు ఏడుస్తున్నావు? 545 00:37:47,766 --> 00:37:51,728 ఈ కుటుంబంలో, ఓ పొరపాటు చేస్తే, చిత్రహింసలు పెడతారు. 546 00:37:54,606 --> 00:37:56,692 వాళ్లంతా మహానటులు. 547 00:37:59,069 --> 00:38:01,738 ఈ సమయమంతా, మమ్మల్ని పట్టించుకోలేదు. 548 00:38:03,073 --> 00:38:06,618 మొదటగా, మేము చేయని తప్పు గురించి. 549 00:38:07,703 --> 00:38:11,248 రెండవది, అది జరిగి 15 ఏళ్లు అయింది. 550 00:38:14,167 --> 00:38:16,086 భోజనం దగ్గర అలా అయినందుకు సారీ. 551 00:38:17,295 --> 00:38:18,422 నాకు... 552 00:38:20,340 --> 00:38:21,466 ఓ జ్ఞాపకం ఉండిపోయింది. 553 00:38:22,926 --> 00:38:25,929 నేను ఓ సంక్లిష్ట బంధం నుంచి బయటకు వస్తున్నాను. 554 00:38:28,765 --> 00:38:31,476 అర్థమైంది. నా కథ కూడా అంతే. 555 00:38:33,270 --> 00:38:34,271 విషపూరిత జనాలు. 556 00:38:37,482 --> 00:38:41,069 అక్కడి నుంచి ఎలా బయటపడ్డావు? 557 00:38:44,489 --> 00:38:45,949 నిజంగా ప్రయాణించడం ద్వారా. 558 00:38:47,242 --> 00:38:51,038 మొరాకో నుండి ఐస్ల్యాండ్ వెళ్లాను. 559 00:38:52,539 --> 00:38:54,499 అన్నిచోట్లకు. అన్ని ప్రాంతాలకు. 560 00:38:55,751 --> 00:38:57,461 నీకు ఇష్టమైన చోటు ఏది? 561 00:39:00,672 --> 00:39:01,715 టస్కనీ. 562 00:39:04,926 --> 00:39:08,138 నన్ను నేను అక్కడ కనుగొన్నాను. 563 00:39:09,598 --> 00:39:11,224 నా జీవితపు ప్రేమను కలిశాను. 564 00:39:12,726 --> 00:39:13,769 అదే ఆర్ట్. 565 00:39:16,772 --> 00:39:18,523 నేనుగా ఉండడం తేలికైనది కాదు. 566 00:39:19,941 --> 00:39:22,152 అవును, నేను ఉర్కీజాను. 567 00:39:22,736 --> 00:39:25,989 నేను ముఖ్యం, ఇంకా అందగత్తెను. 568 00:39:26,073 --> 00:39:28,825 కానీ నేను బలవంతురాలిని, తెలివైనదాన్ని. 569 00:39:29,451 --> 00:39:31,787 వాళ్లు అనుకుంటే కంటే చాలా ఎక్కువ. 570 00:39:34,664 --> 00:39:35,665 లేదా అలా కాదు. 571 00:39:38,126 --> 00:39:39,127 బహుశా కాకపోవచ్చు. 572 00:39:40,420 --> 00:39:44,341 బహుశా దేనికీ పనికి రాని ఓ నీడను అంతే. 573 00:39:45,801 --> 00:39:47,052 మా నాన్న మాదిరిగా. 574 00:39:49,846 --> 00:39:51,556 అత్యంత చక్కని విషయం తెలుసా? 575 00:39:52,099 --> 00:39:55,602 అక్కడ కలిసిన ఓ వృద్ధ జంట నాకు సరోగేట్ తాతాబామ్మలు అయ్యారు. 576 00:39:58,188 --> 00:40:02,150 తొందర పడకుండా ఉండటం, ప్రమాణాల ప్రకారం బతకడం నేర్పించారు. 577 00:40:04,820 --> 00:40:07,614 నీకెందుకు చెబుతున్నానో తెలియదు. చాలా ఇబ్బందిగా ఉంది! 578 00:40:09,908 --> 00:40:10,992 నేను అనుకోవడం 579 00:40:12,869 --> 00:40:17,457 ఓ పూర్తి కొత్త మనిషి మీ జీవితం మార్చడం తమాషా విషయం. 580 00:40:19,876 --> 00:40:22,379 కొన్నిసార్లు అలా జరుగుతుంది. 581 00:40:23,755 --> 00:40:25,006 నువ్వు యోధురాలివి. 582 00:40:26,633 --> 00:40:29,636 నువ్వేంటో తెలుసుకోవడం ఏమాత్రం తప్పు కాదు. 583 00:40:30,720 --> 00:40:34,182 నీకు ఏం కావాలో కచ్చితంగా నీకు తెలుసు. దానికి చాలా విలువ ఉంది. 584 00:40:35,308 --> 00:40:36,685 అది నిజమే. 585 00:40:37,686 --> 00:40:39,146 నాకేం కావాలో నాకు తెలుసు. 586 00:40:40,856 --> 00:40:46,111 కానీ నేను కనబడనట్లుగా, అందరూ ఫెదెనే చూస్తూ అందరూ తీరిక లేకుండా ఉన్నారు. 587 00:40:46,695 --> 00:40:47,946 అందుకే అలసిపోయాను. 588 00:40:49,573 --> 00:40:51,074 ఇక, నన్ను అంతా చూడగలరు. 589 00:41:08,341 --> 00:41:10,760 కొన్నిసార్లు నాకు మార్గం కనబడదనుకుంటాను. 590 00:41:12,220 --> 00:41:16,141 నన్ను ఒంటరిగా లాగేస్తున్నట్లు. తెలుసుగా? 591 00:41:18,476 --> 00:41:19,853 కానీ కొన్నిసార్లు, 592 00:41:21,229 --> 00:41:23,648 నేను ఎలా ఉండాలో అక్కడికే చేరతాను. 593 00:41:43,543 --> 00:41:44,586 నువ్వు శబ్దం చేయకు, 594 00:41:45,337 --> 00:41:48,548 ఎందుకంటే నేను చేసేదానితో నువ్వు భయపడగలవు. 595 00:41:49,424 --> 00:41:51,384 -కానీ నీకది నచ్చుతుంది. -కానీ... 596 00:42:37,973 --> 00:42:39,224 బంగారం, నేను... 597 00:42:41,559 --> 00:42:42,769 మిచీ? 598 00:43:43,997 --> 00:43:45,999 సబ్‌టైటిల్ అనువాద కర్త కృష్ణమోహన్ తంగిరాల 599 00:43:46,082 --> 00:43:48,084 క్రియేటివ్ సూపర్‌వైజర్ నల్లవల్లి రవిందర్ రెడ్డి