1 00:00:45,796 --> 00:00:47,214 హాయ్, గురూ. శుభోదయం. 2 00:00:47,298 --> 00:00:48,132 హలో. 3 00:00:50,342 --> 00:00:51,510 ధన్యవాదాలు. 4 00:00:55,431 --> 00:00:56,557 రుచిగా ఉంది. థాంక్స్. 5 00:01:01,979 --> 00:01:06,025 అవును. 403 తీసుకుంటాను. సముద్రం కనిపించేలా. 6 00:01:08,360 --> 00:01:11,030 మన్నించాలి. మీ కార్డ్ తిరస్కరణకు గురైంది. 7 00:01:11,781 --> 00:01:14,116 మెషీన్ దాన్ని కత్తిరించాలని చెబుతోంది. 8 00:01:17,244 --> 00:01:18,662 రెబెక్కా, కదా? 9 00:01:20,206 --> 00:01:21,664 నేను అనుకోవడం, ఇప్పుడు... 10 00:01:23,417 --> 00:01:25,503 మనం ఒకరికొకరం సాయం చేసుకుంటే? 11 00:01:37,681 --> 00:01:39,308 తనిఖీ చేసేందుకు సమయం ఇవ్వండి. 12 00:01:40,601 --> 00:01:41,602 ధన్యవాదాలు. 13 00:02:37,408 --> 00:02:41,412 మిస్ఫార్చూన్ 14 00:02:46,000 --> 00:02:48,586 విక్టోరియా సిమోనియన్ 15 00:02:48,668 --> 00:02:51,881 విక్టోరియా సిమోనియన్ బహిష్కరణ 16 00:02:51,964 --> 00:02:55,551 గాలియన్ ఫండ్ మిలియన్ డాలర్ల మోసం 17 00:03:00,222 --> 00:03:03,100 లాటిన్ అమెరికా వర్సెస్ సిమోనియన్ 18 00:03:08,689 --> 00:03:10,190 నుంచి: రెబె 19 00:03:13,903 --> 00:03:15,154 సాల్మెరోన్, కదా? 20 00:03:19,366 --> 00:03:23,245 లేదు, మిస్, సాల్మెరోన్ పేరు మీద ఏమీ లేదు. 21 00:03:23,329 --> 00:03:26,373 అవును, ఉంది. అతనిని 147లో చూశాను. 22 00:03:26,457 --> 00:03:29,585 అతను 6 అడుగుల పొడవు, 30 ఏళ్ల వయసు, అందగాడు. 23 00:03:29,668 --> 00:03:32,171 బహుశా అతని ఏకైక మంచి లక్షణం. 24 00:03:34,506 --> 00:03:36,258 లేదు, నిజమే చెప్తున్నా. 25 00:03:36,341 --> 00:03:38,969 సాల్మెరోన్ పేరు మీద మా దగ్గర ఎవరూ లేరు. 26 00:03:42,514 --> 00:03:43,933 రిసెప్షన్ 27 00:03:46,769 --> 00:03:47,603 అది అతనేనా? 28 00:03:47,686 --> 00:03:48,520 కాదు. 29 00:03:49,063 --> 00:03:52,066 మిస్, మీరు నా సెల్ఫోన్ తీసుకోకూడదు. 30 00:03:53,275 --> 00:03:54,276 మిచీ... 31 00:03:54,360 --> 00:03:56,236 -మిస్... -వాడితో పడుకున్నావా? 32 00:04:00,824 --> 00:04:02,242 అద్భుతం, కదా? 33 00:04:02,326 --> 00:04:03,702 -అవును... -నిజంగానే. 34 00:04:03,786 --> 00:04:08,707 చాలామంది మగాళ్లకు క్లిటోరిస్ ఏంటో తెలియదు, తను లైంగిక విద్యపై శ్రద్ధ పెట్టి ఉంటాడు. 35 00:04:09,583 --> 00:04:10,417 నేను... 36 00:04:10,501 --> 00:04:11,877 శాంతించు. ఊపిరి తీసుకో. 37 00:04:15,464 --> 00:04:16,673 నీకు ఓ సలహా. 38 00:04:17,173 --> 00:04:18,341 నాకు సాయం చేశావంటే, 39 00:04:19,551 --> 00:04:21,887 నీ సూపర్వైజర్కు చెప్పను. 40 00:04:32,022 --> 00:04:33,190 పోలీస్! 41 00:04:34,233 --> 00:04:36,318 తాళం చెవి ఎక్కడ? దానిని తెరువు! 42 00:04:38,487 --> 00:04:39,655 సన్నాసులు. 43 00:04:43,534 --> 00:04:44,784 బాల్కనీలో చూడు. 44 00:04:56,463 --> 00:04:58,799 వెధవ! నిన్ను ఇలాగే చూడాలని అనుకున్నాను. 45 00:05:00,050 --> 00:05:02,177 గౌరవం, మహాశయా, దయచేసి. 46 00:05:02,261 --> 00:05:04,972 కనీసం నా ప్యాంట్ వేసుకోనిస్తారా? 47 00:05:05,556 --> 00:05:08,350 అతని సమకాలీనుల మాదిరిగా కాకుండా, 48 00:05:08,434 --> 00:05:13,272 పెయింటర్ ప్రిడా ఒక విప్లవం, పైగా అది మెక్సికన్ కళలో మాత్రమే కాదు. 49 00:05:13,355 --> 00:05:18,402 అతను తన గుర్తింపును ఇంకా కొలంబియన్ పూర్వ చరిత్రను 50 00:05:18,485 --> 00:05:21,447 -ప్రయోగాలతో వ్యక్తీకరించాడు... -ఏదో తప్పు జరిగింది. 51 00:05:21,530 --> 00:05:23,866 డబ్బు కట్టకపోతే అదే జరుగుతుంది. 52 00:05:23,949 --> 00:05:26,368 -బేడీలు తీయండి. నేరస్తుడిని కాను. -తియ్యను. 53 00:05:26,452 --> 00:05:28,495 -ఎంతో ఇబ్బందికరం. -దాక్కున్నావు. 54 00:05:28,579 --> 00:05:30,456 అది ఇబ్బందికరం. నడువు. 55 00:05:33,042 --> 00:05:35,544 సన్నాసి మొహం. 56 00:05:35,627 --> 00:05:40,758 ...అంతర్జాతీయ వేలంలో మొదటిసారిగా 10 మిలియన్ డాలర్లు దాటింది. 57 00:06:02,529 --> 00:06:03,864 లేదు... 58 00:06:03,947 --> 00:06:08,202 ప్లాస్టిక్ కొవ్వొత్తులు వాడాలనే గొప్ప ఆలోచన ఎవరిదో? 59 00:06:08,285 --> 00:06:10,370 గాలికి అవి ఆరిపోతాయి. 60 00:06:10,454 --> 00:06:12,372 లేదు, మైనపువి కావాలి. 61 00:06:12,456 --> 00:06:14,374 -ఆ సంగతి చూసుకో. -సరే. 62 00:06:15,459 --> 00:06:16,877 ఇది ఏంటి? 63 00:06:16,960 --> 00:06:19,922 లేదు, ఓ హంస. దానిని చంపెయ్. 64 00:06:20,005 --> 00:06:22,800 ఇది సాన్బోర్న్ కెఫేలా ఉండకూడదు. 65 00:06:22,883 --> 00:06:27,763 అక్కడ ఉన్న రెండు పాడయిన కుర్చీలను మార్చాలి. 66 00:06:33,977 --> 00:06:34,812 హలో? 67 00:06:34,895 --> 00:06:38,899 ఇది ఫ్లోరిడాలోని మార్టిన్ కౌంటీ జైల్ ఖైదీ నుంచి కలెక్ట్ కాల్. 68 00:06:39,108 --> 00:06:39,942 నాన్నా. 69 00:06:40,526 --> 00:06:41,735 ఏం చేస్తున్నావు? 70 00:06:41,819 --> 00:06:43,362 పార్టీకి సిద్ధమవుతున్నాను. 71 00:06:43,445 --> 00:06:45,239 మార్టిన్ కౌంటీ జైలు ఫ్లోరిడా, యూఎస్ఏ 72 00:06:49,284 --> 00:06:50,577 ఏమిటది? 73 00:06:50,661 --> 00:06:51,912 ఎన్రికే ఇగ్లేసియాస్. 74 00:06:51,995 --> 00:06:54,456 నువ్వూ, మీ అక్కా అది వినేవాళ్లు. 75 00:06:59,378 --> 00:07:00,295 నాన్నా... 76 00:07:00,796 --> 00:07:02,131 బాగానే ఉన్నా, తల్లీ. 77 00:07:02,214 --> 00:07:03,590 లేదు, బాగాలేవు. 78 00:07:03,674 --> 00:07:05,843 నీకు నిజంగా డాక్టర్ అవసరం. 79 00:07:05,926 --> 00:07:09,888 ఆ చెత్త తిండి తినడం ఆపు. నిన్ను బయటకు తీసుకొస్తా, ఒట్టు. 80 00:07:11,598 --> 00:07:13,100 విక్టోరియా, ఏంటి విషయం? 81 00:07:13,684 --> 00:07:17,354 నీకు సగం శిక్ష పూర్తయింది. సగం బెయిల్ కడితే బయటకు వస్తావు. 82 00:07:17,437 --> 00:07:18,772 నా దగ్గర ఓ పథకం ఉంది. 83 00:07:19,898 --> 00:07:23,527 నీకు 100 మిలియన్ డాలర్లు సోఫా వెనకేమీ దొరకవు. 84 00:07:25,279 --> 00:07:27,990 నాకు తెలుసు. కానీ ఇది మామూలు సోఫా కాదు, నాన్నా. 85 00:07:28,740 --> 00:07:30,534 ఇది ఉర్కీజా సంపద. 86 00:07:30,617 --> 00:07:33,328 ఫెదె ఉర్కీజా ఓ ఆధునిక ఆర్ట్ మ్యూజియం తెరుస్తున్నాడు 87 00:07:33,412 --> 00:07:35,539 అది వందల మిలియన్లను కదిలిస్తుంది. 88 00:07:35,622 --> 00:07:38,667 కానీ అతను తనేం చేస్తున్నాడో తెలియని ఓ వెధవ. 89 00:07:39,126 --> 00:07:42,045 ఆ ఫౌండేషన్లోకి ఎవరు చొరబడుతున్నారో ఊహించగలవా? 90 00:07:42,546 --> 00:07:44,173 అంతా నియంత్రణలో ఉంది. 91 00:07:44,256 --> 00:07:45,674 నీకు పోలోక్ కావాలా? 92 00:07:45,757 --> 00:07:47,176 అవును, నాకు పోలోక్ కావాలి. 93 00:07:47,968 --> 00:07:51,221 నేను ఇప్పుడు బోలెడంత పత్రాల పనితో ఇరుక్కుపోయాను. 94 00:07:51,305 --> 00:07:54,308 -నువ్వు సీఈఓనా? -కాదు... అవును, నేనే సీఈఓ. 95 00:07:54,391 --> 00:07:55,851 మరెందుకు అది ప్రకటించలేదు? 96 00:07:55,933 --> 00:07:57,060 అంటే, అవును. నిజం. 97 00:07:57,686 --> 00:08:00,230 నేనిక వివరించలేను. నువ్వు వేలానికి వెళతావా? 98 00:08:00,314 --> 00:08:02,524 దయచేసి వేలానికి వెళ్లు. 99 00:08:02,608 --> 00:08:04,443 -సరే. సరే. -ధన్యవాదాలు. 100 00:08:05,319 --> 00:08:07,779 పరిస్థితులు మళ్లీ వెనక్కు వెళుతున్నాయి. 101 00:08:09,781 --> 00:08:11,241 మీకు చుంపీ కనిపించాడా? 102 00:08:11,325 --> 00:08:13,994 నిన్న తన కజిన్లతో వెళ్లాడు. తను ఫోన్ తీయడం లేదు. 103 00:08:14,077 --> 00:08:15,662 లేదా, ఎందుకు? ఇవాళేంటి? 104 00:08:15,746 --> 00:08:17,915 రఫా, ఊరుకో. నేను డీజేతో మాట్లాడాను. 105 00:08:17,998 --> 00:08:20,792 నువ్వు 10 నుంచి 11 వరకు ప్లే చేయ్, కానీ రేవ్ కాదు. 106 00:08:20,876 --> 00:08:23,378 చుంపీ కుటుంబానికి రెగెతోన్, బాందా కావాలట. 107 00:08:23,462 --> 00:08:25,505 -నిజానికి నాకు తెలియదు... -ఏంటి? 108 00:08:25,589 --> 00:08:27,257 -ఏమీ లేదు. -...నేనుంటానో లేదో. 109 00:08:27,341 --> 00:08:30,260 -ఏంటి? -నన్ను బర్నింగ్ మ్యాన్ ప్లే చేయమన్నారు. 110 00:08:30,344 --> 00:08:32,386 -పరాచికాలాడుతున్నావు. -వెళ్ళనా? 111 00:08:32,471 --> 00:08:34,306 -తప్పకుండా. -నిజంగా? నేను తన సోదరిని. 112 00:08:34,389 --> 00:08:38,352 ఇది నా పార్టీ, నువ్వేమో మాదకద్రవ్యాలకు బానిసైన కోటీశ్వరులకు ప్లే చేస్తావా? 113 00:08:38,434 --> 00:08:40,354 -సరే... -పోయి చావండి! 114 00:08:41,355 --> 00:08:42,773 నవ్వుతూ ఉండు, రఫేలా. 115 00:08:43,565 --> 00:08:45,108 దీనికి అర్థం లేదు. 116 00:08:45,192 --> 00:08:48,237 హోటల్లో జరిగినది ఓ అపార్థం. 117 00:08:48,946 --> 00:08:50,864 మనం పెద్దమనుషులలా మాట్లాడుకుందామా? 118 00:08:50,948 --> 00:08:52,115 లేదు, మాట్లాడలేము. 119 00:08:52,241 --> 00:08:53,617 బెయిల్ గురించి అయితే మినహా. 120 00:08:53,700 --> 00:08:57,079 నాకు బ్యాంక్కు కాల్ చేసే సమయం లేదు. దీనిని పరిష్కరించవచ్చు. 121 00:08:57,162 --> 00:08:58,580 బయటకు వచ్చాక పరిష్కరించుకో. 122 00:08:58,664 --> 00:09:00,082 -కానీ... -కూర్చోరా, వెధవ. 123 00:09:05,337 --> 00:09:06,171 హాయ్. 124 00:09:19,434 --> 00:09:22,437 సైతాను నాలుక ఎప్పుడైనా చూశావా? 125 00:09:22,980 --> 00:09:27,859 నాకు అంత అదృష్టం కలగలేదు. కానీ దగ్గరకు వచ్చావంటే, నీది చూస్తాను. 126 00:09:27,943 --> 00:09:31,113 ఇక్కడ సమయం చాలా మెల్లగా గడుస్తుంది. 127 00:09:31,196 --> 00:09:32,030 తమాషాలు వద్దు. 128 00:09:53,927 --> 00:09:54,970 లెతీసియా. 129 00:09:56,847 --> 00:09:59,516 నాకు ఆరుబయట ఓ టేబుల్ కావాలి. 130 00:10:00,267 --> 00:10:02,394 విసెంతా పైపెదవి తడిసింది. 131 00:10:04,062 --> 00:10:05,897 నువ్వెలా చెబితే అలా, లెతీసియా. 132 00:10:13,113 --> 00:10:16,325 మీరు కాల్ చేస్తున్న వ్యక్తి అందుబాటులో లేరు. 133 00:10:16,408 --> 00:10:18,827 దయచేసి బీప్ తర్వాత సందేశం చెప్పండి. 134 00:10:18,910 --> 00:10:22,080 అసలు ఎక్కడ ఉన్నావు, చుంపీ మెండోజా? 135 00:10:28,378 --> 00:10:31,131 ఇక్కడ విషయం ఏంటి? తిండి పెట్టరా ఏంటి? 136 00:10:31,214 --> 00:10:33,300 ఓ రొట్టె ముక్క అయినా. 137 00:10:33,383 --> 00:10:36,845 కనీసం కొన్ని నీళ్లు అయినా, క్యాండీ, బాదాం, ఏదైనా సరే. 138 00:10:36,928 --> 00:10:38,764 ఇదేమీ రెస్టారెంట్ కాదు, వెధవ. 139 00:10:38,889 --> 00:10:40,557 నీకు నా అంగం ఇస్తాను. 140 00:10:40,640 --> 00:10:42,768 నువ్వు దాని మీదే కూర్చున్నావా? 141 00:10:42,851 --> 00:10:43,685 ఏంటి? 142 00:10:44,186 --> 00:10:45,604 తప్పయింది, మన్నించు. 143 00:10:46,813 --> 00:10:47,731 హేయ్... 144 00:10:49,191 --> 00:10:51,068 నువ్వు నీ పార్టీలో ఉండాలిగా? 145 00:10:55,364 --> 00:10:57,991 మిచీ మోంతెఫుస్కో. మనం పోలో మ్యాచ్లో కలిశాం. 146 00:10:58,075 --> 00:10:59,117 గుర్తొచ్చానా? 147 00:11:03,330 --> 00:11:04,456 చూడనివ్వు. 148 00:11:05,832 --> 00:11:07,709 అబ్బా, సన్నాసి వెధవ. 149 00:11:07,793 --> 00:11:13,090 అవును. సినిమా బంగారు యుగంలో నీ ముఖం ఎలా మరిచిపోతాను? 150 00:11:13,757 --> 00:11:15,884 ఆ సమయాలు. నేనెలా మరిచిపోతాను? 151 00:11:16,218 --> 00:11:19,137 అదిప్పుడు ముఖ్యం కాదు. బాగా ఆలస్యమైంది. 152 00:11:19,805 --> 00:11:22,099 ఈ వెధవలకు లంచం ఇవ్వలేను. 153 00:11:22,182 --> 00:11:24,393 -వాళ్లకు నువ్వెవరో చెప్పావంటే... -చెప్పను. 154 00:11:24,476 --> 00:11:29,064 అసలు నేనేం చెప్పాలి? నేను చెప్పాను, వాళ్లు పట్టించుకోలేదు. 155 00:11:29,147 --> 00:11:33,485 మా సన్నాసి కజిన్లు నడి వీధిలో తాగారు, 156 00:11:33,568 --> 00:11:36,071 నా బ్యాచిలర్ పార్టీ కోసం సిద్ధమవుతూ. 157 00:11:36,613 --> 00:11:42,619 ఆ వెధవలు వచ్చి పట్టుకున్నారు. నా పర్స్, సెల్ఫోన్ తీసుకున్నారు... సరే కానివ్వు. 158 00:11:42,702 --> 00:11:44,496 నీకు మంచి కజిన్లు ఉన్నారు. 159 00:11:44,579 --> 00:11:49,918 పేర్లు చెప్పడం, డబ్బు ఇవ్వడం కంటే నేను ఇక్కడే కుళ్లిపోవడం మంచిది. 160 00:11:51,002 --> 00:11:52,838 డబ్బు కావాలా? పని చేయండి, వెధవలు! 161 00:12:18,655 --> 00:12:20,490 కొన్నేళ్ల క్రితం ప్రేమలో పడ్డాను. 162 00:12:22,659 --> 00:12:24,035 ఆమె పేరు ఫ్రాంచెస్కా. 163 00:12:26,163 --> 00:12:27,372 ఆమె ఇటాలియన్. 164 00:12:28,999 --> 00:12:32,878 ఆమె కళ్లు తేనె లాంటివి, తన చర్మం ఆలివ్ అంత నునుపు. 165 00:12:36,756 --> 00:12:40,719 నేను మా తాతల భూమిని చూసేందుకు వెళ్లిన ఓ పిల్లాడిని అంతే. 166 00:12:41,887 --> 00:12:44,389 జీవితంలో ప్రతి క్షణం అస్వాదించడమే నా కోరిక. 167 00:12:47,058 --> 00:12:50,145 మాడ్రిడ్లోని ప్లాజా డె సాంటా దగ్గర కలవాలని అంగీకరించాం. 168 00:12:51,396 --> 00:12:55,358 ఆమెతో నా డేట్ కోసం కలగంటూ నాకు ఆలస్యం అయిపోయింది. 169 00:12:57,152 --> 00:13:02,073 టికెట్ లేకుండా సబ్వేలో వెళ్లేందుకు నేను నిజంగా హడావిడి పడ్డానో, 170 00:13:02,157 --> 00:13:04,951 లేదా ధైర్యం చేశానో నాకు నిజంగా తెలియదు. 171 00:13:08,413 --> 00:13:12,667 అవును నిజమే, నేను బయటకు వస్తుంటే వాళ్లు పట్టుకున్నారు. 172 00:13:14,920 --> 00:13:16,588 వాళ్లు ఇంకేం చేస్తారు? 173 00:13:18,006 --> 00:13:19,799 నేను ఆమెను సంప్రదించే మార్గం లేదు. 174 00:13:21,510 --> 00:13:23,929 నా ప్రేమకు అరమైలు దూరంలో, 175 00:13:24,471 --> 00:13:28,099 నా బాధ పట్ల ఏమాత్రం కరుణ చూపని పోలీసులు నన్ను అరెస్ట్ చేశారు. 176 00:13:30,477 --> 00:13:34,814 అందుకే, సిగ్గుపడ్డాను కానీ ఓ యువ రక్తం ప్రవహించడంతో 177 00:13:34,898 --> 00:13:38,026 ఊహాలోకంలో ఉండిపోవడానికి మనసు అంగీకరించలేదు... 178 00:13:49,996 --> 00:13:52,499 అలా బాధాకర పద్యం ముగుస్తుంది. 179 00:13:53,500 --> 00:13:56,920 నాకు వేరే దారి లేదు, చూడండి, ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి 180 00:13:57,003 --> 00:13:59,631 నా అసలైన తండ్రి పేరు చెప్పడం మినహా. 181 00:14:02,968 --> 00:14:06,096 హే, ఉండబట్టలేక అడుగుతున్నాను, 182 00:14:08,306 --> 00:14:09,683 మీ నాన్న ఎవరు? 183 00:14:09,766 --> 00:14:11,601 మా నాన్న, అడిగావు కదా? 184 00:14:13,186 --> 00:14:15,605 ఇంకెవరో కాదు, ఆయన మోంతెఫుస్కోకు కౌంట్. 185 00:14:15,689 --> 00:14:17,774 మోంతే క్రిస్తోకు కౌంటా? 186 00:14:17,857 --> 00:14:20,193 నోరు మూయండి, వెధవలారా. తనను మాట్లాడనీయండి. 187 00:14:21,027 --> 00:14:24,281 మా తాతయ్యకు బాస్టర్డ్ మనవడు, హువాన్ కార్లోస్కి నచ్చినవాడు. 188 00:14:25,532 --> 00:14:26,533 వీల్లేదు. 189 00:14:27,450 --> 00:14:28,827 జేసీ? ఆ రాజు గారా? 190 00:14:29,661 --> 00:14:31,746 ఆ ఆయనే. అవును. 191 00:14:33,707 --> 00:14:35,083 హేయ్, ఇంకా... 192 00:14:35,792 --> 00:14:39,170 ఆ తర్వాత? ఏం జరిగింది? అమ్మాయితో? 193 00:14:41,089 --> 00:14:42,841 ఏమీ లేదు, మిత్రులారా. 194 00:14:44,175 --> 00:14:45,427 ఏమీ జరగలేదు. 195 00:14:46,011 --> 00:14:49,556 నేను వెళ్లాను, కానీ ఫ్రాంచెస్కా మరొకడితో మిల్క్షేక్ పంచుకుంటోంది. 196 00:14:51,141 --> 00:14:53,476 మా హృదయాలు శాశ్వతంగా విడిపోయాయి. 197 00:14:55,520 --> 00:14:58,481 పోలీసులు అన్నింటినీ చెడగొడతారు. 198 00:14:59,357 --> 00:15:00,900 వాళ్లకు కవలలు పుట్టబోతున్నారు. 199 00:15:03,320 --> 00:15:04,613 కానీ వృథా ప్రయాస కాదు. 200 00:15:05,697 --> 00:15:08,658 ఎందుకంటే ఓ పెద్దమనిషిని, అతని నియమావళి అడ్డుపడ్డా సరే, 201 00:15:08,742 --> 00:15:11,161 అతని ప్రేమ కోసం మనసును మాట్లాడనివ్వాలి. 202 00:15:24,674 --> 00:15:28,261 అబ్బా, బాబూ. మోంతే క్రిస్తో యువరాజా. 203 00:15:29,137 --> 00:15:31,765 పోలీస్! హేయ్, ఇలా రా. 204 00:15:31,848 --> 00:15:33,141 ఇప్పుడు ఏమైందట? 205 00:15:33,224 --> 00:15:34,392 ఇలా రా. 206 00:15:35,352 --> 00:15:37,020 చూడు. నీ చేతిని ఇలా ఇవ్వు. 207 00:15:37,812 --> 00:15:40,565 సంతోషం. చుంపీ మెండోజా, సదా నీ సేవలో. 208 00:15:40,649 --> 00:15:43,652 నేను ఈ దుష్ప్రవర్తనలో నిర్దోషినని ప్రకటిస్తున్నాను. 209 00:15:44,402 --> 00:15:47,447 నా కాబోయే భార్య ఇనేస్ ఉర్కీజా నా కోసం ఎదురుచూస్తోంది. 210 00:15:48,948 --> 00:15:51,409 ఉర్కీజాతో నీకు పెళ్లా? మంచిది. 211 00:15:52,160 --> 00:15:54,204 ఎలాంటి సమస్య వద్దు, తెరువు. 212 00:15:54,287 --> 00:15:57,957 తనకు గవర్నర్ కూతురు తెలుసు, అందుకే నన్ను ఇక్కడినుంచి పంపించెయ్. 213 00:15:58,040 --> 00:16:01,920 నీ ఉద్యోగం పోవాలా ఏంటి? కానివ్వు, ఇబ్బందికారుడా. 214 00:16:03,171 --> 00:16:04,005 అయితే, వెళ్లు. 215 00:16:05,298 --> 00:16:06,466 నా వస్తువులు? 216 00:16:06,549 --> 00:16:07,550 ఏ వస్తువులు? 217 00:16:08,635 --> 00:16:09,636 వెళ్లు. 218 00:16:09,719 --> 00:16:10,970 అతను నాతో వస్తాడు. 219 00:16:11,054 --> 00:16:12,430 వాడు ఎందుకు? 220 00:16:12,514 --> 00:16:15,850 -అతను యువరాజు అనే మాట వినలేదా? -కాదు. ఓ సంస్థానాధిపతి. 221 00:16:16,351 --> 00:16:17,769 రెండూ ఒకటే. 222 00:16:18,978 --> 00:16:21,022 వెళ్లు, ఈ హంగామా ఆపు. 223 00:16:22,190 --> 00:16:23,108 మహారాజా. 224 00:16:23,191 --> 00:16:24,150 ధన్యవాదాలు. 225 00:16:24,234 --> 00:16:25,151 సంతోషం. 226 00:16:25,944 --> 00:16:27,404 అయితే నీకు లెతీసియా తెలుసా? 227 00:16:27,487 --> 00:16:28,613 తప్పకుండా. 228 00:16:28,697 --> 00:16:31,408 కొన్నిసార్లు కలిశాము. టాక్సీ డ్రైవర్ మనవరాలు. 229 00:16:31,491 --> 00:16:34,035 నిజం. లేదు, ఆమె... 230 00:16:34,119 --> 00:16:36,121 -ఇప్పుడామె పత్రికలలో వస్తుంది. -అవును. 231 00:16:37,455 --> 00:16:39,999 కుటుంబం కోసం! చీర్స్! 232 00:16:40,959 --> 00:16:42,669 -అవును! -చూశావా? 233 00:16:42,752 --> 00:16:45,922 నీకు చుంపీ కనిపించాడా? పదిసార్లు కాల్ చేశాను. 234 00:16:46,005 --> 00:16:48,299 బంగారం, ఏం భయపడకు. 235 00:16:48,383 --> 00:16:50,760 -మగాళ్లకు ఆలస్యం అవుతుందిలే. -తను అలా చేయడు. 236 00:16:50,844 --> 00:16:53,471 తను వస్తున్నానని చెప్పాడు, కానీ ఫోన్ తీయడం లేదు. 237 00:16:53,555 --> 00:16:55,598 వద్దు, ముఖం చిట్లించకు. డ్రింక్ తాగు. 238 00:16:55,682 --> 00:16:57,517 -చీనో! హావియర్! -ఏంటి? 239 00:16:57,600 --> 00:16:59,436 వచ్చి అమ్మాయి కోసం మందు పొయ్! 240 00:16:59,519 --> 00:17:01,646 -బాగా కంగారుగా ఉంది. -ఇది సహాయపడుతుంది. 241 00:17:01,730 --> 00:17:04,607 ఇది నీ మనసును తేలిక చేసి, మెదడుకు శాంతి ఇస్తుంది. 242 00:17:04,691 --> 00:17:07,902 కూర్చో. విశ్రాంతి తీసుకో. కూర్చో. 243 00:17:07,986 --> 00:17:10,029 తాగు, అది మంచి చేస్తుంది. 244 00:17:10,113 --> 00:17:12,115 -ఒకేసారి తాగు. -అంతే! 245 00:17:13,074 --> 00:17:16,286 వాళ్లు పోలోక్ను తీసుకోవడం నమ్మలేక పోతున్నాను. 246 00:17:16,911 --> 00:17:19,164 ఒక ఒలిగార్క్ వేలానికి ముందే ఆఫర్ ఇచ్చాడు. 247 00:17:19,247 --> 00:17:21,624 -ఏంటి? -అతను వేలానికి కూడా రాలేదు. 248 00:17:22,250 --> 00:17:25,420 -ఇప్పుడేంటి? -ఏం చేయాలో తెలిసిన ఎవరైనా కావాలి. 249 00:17:25,502 --> 00:17:27,672 పోలోక్ లేకపోతే, దానిని మ్యూజియం అనరు. 250 00:17:28,173 --> 00:17:30,216 జెఫ్ కూన్స్ను ఎందుకు కొనలేదు? 251 00:17:30,300 --> 00:17:31,718 వద్దు, అది మరీ ఆధునికం. 252 00:17:32,635 --> 00:17:33,970 ఇది నిజమైన మ్యూజియం. 253 00:17:35,555 --> 00:17:38,641 ప్యారిస్ గ్యాలరీలో పనిచేసే మా కజిన్ను అడుగుతాను, 254 00:17:38,725 --> 00:17:40,101 కానీ పోలోక్ అంటే కష్టం. 255 00:17:40,685 --> 00:17:41,853 కానీ అసాధ్యం కాదు. 256 00:17:41,936 --> 00:17:43,313 లేదు, అసాధ్యం కాదు. 257 00:17:45,523 --> 00:17:46,941 -ఇనేస్, ఆగు. -కాల్ చెయ్. 258 00:17:47,025 --> 00:17:49,569 సెక్యూరిటీ సెక్రటరీతో మాట్లాడలేను. 259 00:17:49,694 --> 00:17:51,237 ఎందుకు మాట్లాడలేవు? 260 00:17:51,321 --> 00:17:53,406 అతనికి మరింత ముఖ్యమైన పనులు ఉంటాయి. 261 00:17:53,490 --> 00:17:55,366 -ఆయన కనిపించడం లేదు. -లేదు, ఇనేస్. 262 00:17:55,450 --> 00:17:57,535 -చూశావా? జవాబు ఇవ్వలేదు. ప్లీజ్. -విను. 263 00:17:58,369 --> 00:18:00,872 పెళ్లి అంటే పాడైపోయిన వ్యవస్థ. 264 00:18:00,955 --> 00:18:02,957 రఫా, నిజంగా ఇది సమయం కాదు. 265 00:18:03,041 --> 00:18:06,211 -ఇక చాలు. తను వస్తాడు. -మళ్లీ కాల్ చెయ్. 266 00:18:06,294 --> 00:18:07,921 -మళ్లీ కాల్ చెయ్. -చేశాను! 267 00:18:08,004 --> 00:18:10,882 -రఫా, మళ్లీ చెయ్. -అదే అఫీసుకా? 268 00:18:10,965 --> 00:18:12,091 అదే ఆఫీసుకు. 269 00:18:12,175 --> 00:18:15,136 అతను వచ్చేశాడు ఎవరి కోసం ఏడుస్తున్నావో అతనే 270 00:18:15,220 --> 00:18:16,554 చాలు, లూయిస్ ఆల్బెర్తో! 271 00:18:17,847 --> 00:18:20,809 అబ్బా. ఆమె నా పేరుతో పిలిస్తే, అయిపోతానని చెప్పాగా. 272 00:18:20,892 --> 00:18:21,935 నాతో రా! 273 00:18:22,018 --> 00:18:23,311 మన్నించండి, అత్తయ్యా. 274 00:18:25,355 --> 00:18:26,564 నన్ను ముద్దాడకు! 275 00:18:26,648 --> 00:18:29,442 -నీ హద్దు దాటావు. -నీకు చెప్పేవరకూ ఆగు. 276 00:18:37,158 --> 00:18:39,911 -జైలులో ఏం చేస్తున్నావు? -నీకు తెలియదు. 277 00:18:39,994 --> 00:18:44,165 దానితో నా ముఖం మారిపోయింది. ఈ యువరాజు సహాయంతో బయటకు వచ్చాను. 278 00:18:44,249 --> 00:18:47,043 అతని కారణంగానే వచ్చాను. వాళ్లకు చెప్పు. 279 00:18:47,126 --> 00:18:49,087 -హా, మేము... -వద్దు, కొన్ని పద్యాలు... 280 00:18:49,170 --> 00:18:53,049 ఆక్తావియో పాజ్, పాబ్లో నెరుదా కంటే మెరుగ్గా. ఆ వీధి ఏంటది? 281 00:18:53,132 --> 00:18:56,219 ఇక చాలు, చుంపీ, అతిథులు ఎదురుచూస్తున్నారు. 282 00:18:56,386 --> 00:18:58,847 మీరు బట్టలు మార్చుకోవచ్చుగా, ఇంకా మనం... 283 00:19:00,849 --> 00:19:02,100 మనం వేచి ఉందాం. 284 00:19:02,892 --> 00:19:04,102 సరే, కానీ... 285 00:19:04,185 --> 00:19:05,603 -సరే. వెళదాం. -ఎక్కడికి? 286 00:19:05,687 --> 00:19:07,397 జైలులో ఏం చేస్తున్నావు? 287 00:19:08,857 --> 00:19:10,024 నాకు తెలియదు. 288 00:19:10,108 --> 00:19:14,028 నేను నిన్ను కోల్పోకుండా నీ నంబర్ నాకు ఇవ్వు. 289 00:19:14,112 --> 00:19:15,113 సరేనా? 290 00:19:16,865 --> 00:19:18,157 సరే. 291 00:19:18,533 --> 00:19:19,701 నాదో ఉపాయం. 292 00:19:19,784 --> 00:19:23,288 నేను నిన్ను కోల్పోకుండా నీ నంబర్ ఇవ్వు. అదెలా ఉంది? 293 00:19:23,371 --> 00:19:24,497 -సరే. -సరే. 294 00:19:24,581 --> 00:19:26,457 హే, పిల్లలూ! 295 00:19:26,541 --> 00:19:28,042 -ఏంటి విషయం? -బిడ్డా! 296 00:19:29,460 --> 00:19:31,504 మొత్తానికి వచ్చారు! 297 00:19:38,094 --> 00:19:39,053 ఏంటి సంగతి, అమ్మా? 298 00:19:39,137 --> 00:19:42,599 నువ్వు మీ నాన్నకు ప్రతినిధివి. నన్ను ఒంటరిగా వదలకు. 299 00:19:43,308 --> 00:19:46,227 అబ్బా, విశ్రాంతిగా ఉండు. వాళ్లు నేరస్తులు కారు. 300 00:19:46,311 --> 00:19:47,478 అలా కాదు. 301 00:19:48,521 --> 00:19:49,939 వాళ్లకు అరవడం ఇష్టం అంతే. 302 00:19:50,023 --> 00:19:51,441 మేము ధన్యవాదాలు చెప్పలేదు. 303 00:19:51,524 --> 00:19:53,651 మాకు చాలా ఉత్సాహంగా ఉంది, మేడం! 304 00:19:53,735 --> 00:19:58,114 మా అబ్బాయిని మీ అమ్మాయితో చూస్తుంటే వికసించే పుష్పాన్ని చూస్తున్నట్లుంది. 305 00:19:59,699 --> 00:20:01,910 ఈ మహిళది విపరీతమైన నిజాయితీ! 306 00:20:01,993 --> 00:20:05,705 అవును, సరే, సంతోషం 307 00:20:05,788 --> 00:20:08,708 మీరంతా ఇక్కడకు రావడం. 308 00:20:09,709 --> 00:20:13,630 చుంపీ, కుటుంబంలోకి స్వాగతం. 309 00:20:13,713 --> 00:20:17,842 ధన్యవాదాలు, అత్తయ్య గారు. మీరు ఎల్లప్పుడూ చక్కని ఆతిథ్యం ఇస్తారు. 310 00:20:17,926 --> 00:20:21,763 ఏదో రోజున బోలెడు మంది పిల్లలతో మీ బకాయి తీరుస్తాము. 311 00:20:21,846 --> 00:20:24,766 -అవును! -అదీ నా కొడుకంటే! 312 00:20:24,849 --> 00:20:26,267 చీర్స్! 313 00:20:26,351 --> 00:20:28,227 -కుటుంబానికి చీర్స్! -బహుశా కవలు. 314 00:20:28,311 --> 00:20:29,646 కుటుంబానికి చీర్స్! 315 00:20:32,857 --> 00:20:34,776 నేకు ఏది, ఎప్పుడు కావాలన్నా... 316 00:20:34,859 --> 00:20:36,444 -ఆండ్రూ! -హేయ్! 317 00:20:36,527 --> 00:20:38,446 -ఏం చేస్తున్నావు? -ఏంటి సంగతి, బాబూ? 318 00:20:38,529 --> 00:20:41,532 -ఏంటి విషయం, సోదరా? ఎలా ఉన్నావు? -ఎలా ఉన్నావు? 319 00:20:41,616 --> 00:20:42,533 బాగున్నా, నువ్వు? 320 00:20:42,617 --> 00:20:44,869 బాగున్నాను. నీ గర్ల్ఫ్రెండ్ నాకు తెలియదు. 321 00:20:45,578 --> 00:20:47,413 నేను తన గర్ల్ఫ్రెండ్ కాను. 322 00:20:47,497 --> 00:20:49,123 మీరు చక్కని జంట అవుతారు. 323 00:20:49,624 --> 00:20:50,959 -నిజంగానా? -అవును. 324 00:20:51,042 --> 00:20:53,670 అంటే, మా మధ్య చక్కని మాటలు జరిగాయి. 325 00:20:54,587 --> 00:20:59,217 హా, మన్నించాలి. మేరీ క్లేర్, తను మిచీ. మిచీ, ఈమె మేరీ క్లేర్. 326 00:21:00,093 --> 00:21:02,178 -మేరీ క్లేర్? ఫ్రెంచ్ పేరా? -అవును. 327 00:21:03,429 --> 00:21:05,640 -నా తాతలది అక్కడే. -సరే. 328 00:21:05,723 --> 00:21:08,142 మిచీ? పిల్లి పేరు. 329 00:21:08,226 --> 00:21:10,186 -అలా అనకు. -కుక్కది. 330 00:21:12,313 --> 00:21:14,482 చిన్నప్పుడు నన్ను అలాగే పిలిచేవారు. 331 00:21:14,565 --> 00:21:18,319 మంచి కథ. ఏమీ అనుకోకు. 332 00:21:18,403 --> 00:21:19,696 లేదు, వద్దు... 333 00:21:19,862 --> 00:21:21,489 -కలవడం సంతోషం. -నాకు కూడా. 334 00:21:25,994 --> 00:21:30,206 ఈ చెత్త కోసం 7 మిలియన్ డాలర్లా? ఇది దారుణం, కదా? 335 00:21:32,333 --> 00:21:34,085 ఫెదె ఖర్చు పెడుతూనే ఉంటాడు. 336 00:21:39,215 --> 00:21:42,343 నేను ఏడేళ్ల పాటు కమ్యూనికేషన్స్ డైరెక్టర్గా చేశాను, 337 00:21:42,427 --> 00:21:45,930 ఉర్కీ ఫాక్టరీలో ఫెదె కాలు కూడా పెట్టలేదు. 338 00:21:46,431 --> 00:21:47,640 అసలు ఎప్పుడూ. 339 00:21:48,141 --> 00:21:50,476 నేను కూడా. దారుణం, కదా? 340 00:21:50,560 --> 00:21:52,729 అవును, కానీ నువ్వు సీఈఓ కాబోవడం లేదు. 341 00:21:52,812 --> 00:21:54,230 నాకు తెలియదు. 342 00:21:56,232 --> 00:21:57,692 అది నాకు ఆశ్యర్యం కలిగించదు. 343 00:21:58,234 --> 00:22:02,363 నా రెజ్యూమేలో లేనిదల్లా ఒక పురుషాంగం మాత్రమే. 344 00:22:03,781 --> 00:22:06,075 పెద్ద సోది! అదే విషయం. 345 00:22:07,785 --> 00:22:12,165 లెతీసియా దీనిని పరిష్కరించాలి. కానీ ఆమె చేయదు, అందుకే నేనే చేస్తాను. 346 00:22:31,142 --> 00:22:35,521 ఎద్దు వైపు, ఎద్దు వైపు! 347 00:22:43,071 --> 00:22:45,740 నీ ముచ్చట చూస్తే నాకూ ముచ్చటగా ఉంది. 348 00:22:47,366 --> 00:22:50,036 వేడిగా ఉంది, కదా? 349 00:23:22,485 --> 00:23:23,903 ఇక్కడేం చేస్తున్నావు? 350 00:23:24,862 --> 00:23:25,988 నీకు ఏం కావాలి? 351 00:23:26,656 --> 00:23:29,242 కుదిరితే, నీ చావు కావాలి. 352 00:23:30,368 --> 00:23:31,369 బాగా ఆలస్యమైంది. 353 00:23:34,747 --> 00:23:35,581 చూద్దాం. 354 00:23:36,749 --> 00:23:38,000 నన్ను ఊహించనివ్వు. 355 00:23:39,836 --> 00:23:43,965 అమాయకమైన కళ్లు, దొరల మాదిరి ప్రదర్శన... 356 00:23:46,551 --> 00:23:47,510 విధవరాలి కోసం. 357 00:23:50,930 --> 00:23:55,226 అబ్బా, నాకు నచ్చింది. ఎంత కాలం నుంచి వేశ్యగా ఉన్నావు? 358 00:23:56,102 --> 00:24:00,022 నీ మాట తప్పు. నేను డబ్బు తీసుకొని ఎవరితో పడుకోను. 359 00:24:01,357 --> 00:24:04,944 లేదు. వస్తురూపంలో ఇస్తారు, అది మరీ దారుణం. 360 00:24:05,570 --> 00:24:06,529 మరి నువ్వు? 361 00:24:08,990 --> 00:24:10,408 -ఏంటి? -ఏంటి? 362 00:24:10,491 --> 00:24:14,620 నీ గురించి మాట్లాడదాం. నీ చిన్ని "నాతో పడుకో" డ్రెస్. 363 00:24:16,122 --> 00:24:16,998 అందంగా ఉంది. 364 00:24:18,207 --> 00:24:20,376 ఆకలిగా ఉన్న చిరుత చూపు. 365 00:24:23,212 --> 00:24:24,088 ఎవరది? 366 00:24:26,465 --> 00:24:27,800 -ఆ వెధవా? -దేవుడా. 367 00:24:28,509 --> 00:24:30,178 ఎవరది? అతని స్నేహితుడా? 368 00:24:32,305 --> 00:24:33,431 నాతో పెట్టుకోకు. 369 00:24:34,473 --> 00:24:35,474 కొడుకా? 370 00:24:39,145 --> 00:24:40,062 ఫెదెరికో? 371 00:24:42,982 --> 00:24:45,401 ఇది నాకు ఒక్కసారి మాత్రమే, సరేనా? 372 00:24:45,484 --> 00:24:47,236 -అవును, అది బాగా స్పష్టం. -అవును. 373 00:24:47,320 --> 00:24:49,447 దాదాపు హార్వర్డ్ నుంచి దాదాపు వేశ్య వరకు. 374 00:24:51,324 --> 00:24:52,325 పోరా. 375 00:24:52,408 --> 00:24:54,076 జాగ్రత్త, విక్టోరియా. 376 00:24:54,160 --> 00:24:56,579 నువ్వు కంగారుపడితే నీ చంకలు చెమటపడతాయి. 377 00:25:06,589 --> 00:25:07,924 ఓడిపోయిన వాసన వస్తావు. 378 00:25:12,845 --> 00:25:16,599 నేను నీ కంటే చాలా తెలివైనదాన్నని మరిచిపోకు. 379 00:25:20,978 --> 00:25:22,563 మన్నించు, విక్టోరియా. 380 00:25:24,690 --> 00:25:27,109 అలా నేనెంతటి వెధవనో నువ్వు ఎప్పటికీ మరిచిపోవు. 381 00:25:29,904 --> 00:25:32,490 నీకు నా ఉంగరం నచ్చుతుంది. బాగా నచ్చేశావు. 382 00:25:32,573 --> 00:25:33,866 ఇలా రా. 383 00:25:33,950 --> 00:25:34,825 క్షమించు. 384 00:25:34,909 --> 00:25:36,327 -క్షమించు. -అదేంటంటే... 385 00:25:36,410 --> 00:25:38,829 అయ్యో! అంతా బయటకే ఉన్నాయి. నువ్వు... 386 00:25:39,497 --> 00:25:41,040 నీకు చర్మంపై ముడతలు లేవా? 387 00:25:42,500 --> 00:25:43,501 ఎందుకు? 388 00:25:43,584 --> 00:25:45,670 లేదు, మన అందరికీ ఉంటాయి. 389 00:25:45,753 --> 00:25:46,587 -కదా? -అవును. 390 00:25:46,671 --> 00:25:48,339 అందుకే నువ్వు నచ్చావు. రా. 391 00:25:48,506 --> 00:25:50,299 -నేను... నిన్ను మూసుకో. -సరే. 392 00:25:50,383 --> 00:25:52,009 -అక్కడే. -బాగున్నావా? 393 00:25:56,472 --> 00:25:57,473 ధన్యవాదాలు. 394 00:26:11,320 --> 00:26:13,322 హేయ్! నాకు నువ్వు తెలుసు. 395 00:26:14,824 --> 00:26:16,742 లేదా నువ్వు ఒకడిలా ఉన్నావు. 396 00:26:16,826 --> 00:26:19,120 నేనలా అనుకోను. మీరు పొరపడ్డారు. 397 00:26:22,415 --> 00:26:25,126 నన్ను దోచుకున్న నీచుడిలా ఉన్నావు. 398 00:26:26,043 --> 00:26:26,877 సాల్మెరోన్. 399 00:26:26,961 --> 00:26:29,297 అసలు మీరేం మాట్లాడుతున్నారో తెలియదు. 400 00:26:31,465 --> 00:26:34,844 నువ్వేం మాట్లాడుతున్నావో తెలియదని చెప్పాను. అర్థమైందా? 401 00:26:34,927 --> 00:26:36,512 ఇక, తప్పుకుంటే వెళతాను. 402 00:26:48,274 --> 00:26:52,278 నీ ఆలోచన ఏంటో వాళ్లకు తెలిస్తే... నువ్వు నరకానికి పోతావు. 403 00:26:52,737 --> 00:26:54,822 నా ఆలోచన నీకు తెలుసని అనుకోను. 404 00:26:59,285 --> 00:27:00,995 ఈ చిన్ని మహిళ డాన్స్ చేస్తుందా? 405 00:27:02,580 --> 00:27:05,624 లేదు, పర్వాలేదు. నేను చేయను, కానీ నా కూతురు చేస్తుంది. 406 00:27:06,959 --> 00:27:09,837 నువ్వేమీ అనుకోకు. మా అమ్మతో బాగా విసుగు. 407 00:27:10,713 --> 00:27:14,508 రా, బంగారం! నీకు ఏది ఇష్టం? 408 00:27:25,644 --> 00:27:26,979 సరదాగా గడుపుతున్నారు. 409 00:27:27,563 --> 00:27:28,439 అవును. 410 00:27:29,440 --> 00:27:31,567 -డాన్స్ చేయవా? -చేయను. 411 00:27:31,650 --> 00:27:33,694 నాకు ఎలా డాన్స్ చేయాలో తెలియదు. 412 00:27:37,156 --> 00:27:38,657 నిజానికి నేనూ చేయను. 413 00:27:40,242 --> 00:27:43,412 బాగా పాత విషయాలు అయితే నీకు నచ్చుతాయనుకుంటా. 414 00:27:44,080 --> 00:27:48,000 ప్యారిస్లో వీధిలో లోఫర్లు, 415 00:27:48,084 --> 00:27:50,002 షెట్లాండ్ ఉన్ని లాగా, కదా? 416 00:27:51,379 --> 00:27:53,005 అంటే, ఈనాటి ప్యారిస్లో కాదు. 417 00:27:53,089 --> 00:27:54,173 లేదు, లేదు. 418 00:27:55,132 --> 00:27:56,634 డెబ్భైలలో. 419 00:27:58,886 --> 00:27:59,720 ఆగు. 420 00:28:00,679 --> 00:28:03,474 నీకెలా తెలుసు? నువ్వు పుట్టి ఉండవుగా. 421 00:28:09,313 --> 00:28:12,066 నేను నా అతిథులతో గడపాలి. 422 00:28:25,162 --> 00:28:27,289 నువ్వు వచ్చావు! 423 00:28:27,373 --> 00:28:29,041 మిస్ అవ్వలేకపోయాను. 424 00:28:30,084 --> 00:28:31,836 నువ్వు దగ్గరగానే ఉంటావా? 425 00:28:32,628 --> 00:28:36,424 జాగ్రత్త. సూర్యుడికి దగ్గరగా ఉంటే నువ్వు మండిపోతావు. 426 00:28:37,758 --> 00:28:40,928 నేను తడబడ్డాను. నన్ను ఏం చేశావో తెలుసా? 427 00:28:44,056 --> 00:28:45,141 నన్ను చూడనివ్వు. 428 00:28:46,392 --> 00:28:48,519 ఉంచుకో. అది నీకే బాగుంది. 429 00:28:48,602 --> 00:28:49,603 -నిజంగానా? -అవును. 430 00:28:49,687 --> 00:28:51,522 ధన్యవాదాలు, నన్ను కాపాడావు. 431 00:28:51,605 --> 00:28:54,400 అబ్బా, ఇది నా పాట. నీకేం కావాలో తీసుకో, సరేనా? 432 00:28:54,775 --> 00:28:55,693 ధన్యవాదాలు. 433 00:29:18,132 --> 00:29:19,133 అబ్బా. 434 00:29:21,260 --> 00:29:23,429 మీ చెల్లెలు ఈ డ్రెస్ ఇచ్చింది... 435 00:29:24,430 --> 00:29:28,142 ఇంకా చెవికమ్మలు. అది వేరే పెద్ద కథ. 436 00:29:33,063 --> 00:29:33,898 నీకది బాగుంది. 437 00:29:35,983 --> 00:29:37,109 వెళదామా? 438 00:29:50,414 --> 00:29:51,707 నీకు ఆర్ట్ నచ్చుతుందా? 439 00:29:52,541 --> 00:29:53,375 ఆర్ట్ నా ప్రాణం. 440 00:29:55,878 --> 00:29:57,379 ఆయన నిరూపించాల్సినది ఏమీ లేదు. 441 00:29:59,298 --> 00:30:00,424 దేని గురించి అన్నావు? 442 00:30:01,884 --> 00:30:06,430 తమ స్వచ్ఛ హిస్పానిక్ పూర్వ సౌందర్య నిరూపణకే ఇతర కళాకారులు జీవించారేమో, 443 00:30:06,514 --> 00:30:08,641 కానీ ప్రిడా రక్తంలోనే కళ ఉంది. 444 00:30:09,600 --> 00:30:11,727 ఆయన నా అభిమాన ఆర్టిస్ట్. ఆయనంటే ఇష్టం. 445 00:30:11,810 --> 00:30:14,605 నిజానికి, ఫౌండేషన్ మ్యూజియం కోసం ఇది కావాలన్నాను. 446 00:30:16,565 --> 00:30:17,691 మీకు మ్యూజియం ఉందా? 447 00:30:20,319 --> 00:30:21,237 అంటే... 448 00:30:23,197 --> 00:30:26,116 అడుగు పెట్టగానే కనిపించే మొదటి అంశం ప్రిడా అయితే 449 00:30:26,575 --> 00:30:27,701 ఎలా ఉంటుందో ఊహించు. 450 00:30:28,994 --> 00:30:31,205 అంటే, ఇది మా అమ్మది. 451 00:30:31,288 --> 00:30:34,333 అందుకే ఇక్కడకు తెచ్చాము, అలా ఎవరూ దొంగిలించలేరు. 452 00:30:35,960 --> 00:30:37,628 అది నేనయినా దాచిపెడతాను. 453 00:30:38,337 --> 00:30:39,547 మీ ఇద్దరితో కష్టమే! 454 00:30:41,966 --> 00:30:43,634 నీ సేకరణ పూర్తయిందా? 455 00:30:44,093 --> 00:30:47,555 అవును. అంటే, లేదు. అది అంత తేలిక కాదు. 456 00:30:48,472 --> 00:30:50,432 ఆర్ట్ ప్రపంచం ఓ చిక్కుముడి, కదా? 457 00:30:50,516 --> 00:30:52,059 ఇవాళే ఒకటి కోల్పోయాను. 458 00:30:52,142 --> 00:30:55,187 నా డీలర్ రెండు వైపులా ఆడుతున్నాడని నా సందేహం. 459 00:30:55,813 --> 00:30:58,482 దోపిడీ దొంగకు ఆధునిక నిర్వచనం ఏంటో తెలుసా? 460 00:30:58,566 --> 00:31:00,317 -ఏంటి? -ఆర్ట్ డీలర్. 461 00:31:01,026 --> 00:31:03,279 -ఆర్ట్ డీలరా? -నాకూ అలాంటి ఒకరు తెలుసు. 462 00:31:04,196 --> 00:31:06,282 మాడ్రిడ్లో ఒకరి ఇంటిలో కనిపించిన 463 00:31:06,365 --> 00:31:08,867 కరావాజియో గురించి విన్నావా? 464 00:31:09,326 --> 00:31:10,452 అతను నీ స్నేహితుడా? 465 00:31:10,828 --> 00:31:14,081 తను ఓ అమ్మాయి. బోర్డింగ్ స్కూల్ నుంచి. 466 00:31:14,999 --> 00:31:16,292 ఎక్కడ చదివావు? 467 00:31:16,834 --> 00:31:18,752 అట్లాంటిక్. నువ్వు? 468 00:31:19,253 --> 00:31:21,088 ఎయిగ్లోన్, కదా? 469 00:31:21,630 --> 00:31:23,132 అవును. నీకెలా తెలుసు? 470 00:31:24,508 --> 00:31:27,845 -సెలూన్లో చదివేందుకు వేరే మంచిదేదీ లేదు. -లేదు. 471 00:31:27,928 --> 00:31:30,848 చూడు, ఆ హోలా మేగజైన్ విషయం మా అమ్మ ఆలోచన. 472 00:31:30,931 --> 00:31:32,975 -తప్పకుండా. -నిజం, ఒట్టు. 473 00:31:33,058 --> 00:31:35,227 ఆ కవర్ పేజీలో కొంచెం బిగుసుకున్నావు. 474 00:31:35,311 --> 00:31:37,146 ఆపు, అది ఇబ్బందికరం! 475 00:31:37,855 --> 00:31:39,440 చింతించకు. చూడూ, రా. 476 00:31:39,523 --> 00:31:42,067 నీకు పరిచయం చేస్తాను, సరేనా? తను మంచిది. 477 00:31:42,151 --> 00:31:46,030 ఆమెకు క్లాసిక్ల గురించి తెలుసు, బస్కియాట్ల గురించి తెలుసు, 478 00:31:46,822 --> 00:31:48,824 ఇంకా కుసామాలు, పోలోక్లు. 479 00:31:49,783 --> 00:31:51,577 -పోలోక్? -అవును. 480 00:31:51,660 --> 00:31:52,911 -నిజంగానా? -అవును. 481 00:31:52,995 --> 00:31:55,581 నాకది ఇష్టమే, కానీ... 482 00:31:56,206 --> 00:31:57,458 -అవునా? -అవును. 483 00:31:58,626 --> 00:32:00,085 -అబ్బా ఛ. -ఏంటి? 484 00:32:00,169 --> 00:32:01,587 -ఎంత ధైర్యమో. -ఏంటి? 485 00:32:01,670 --> 00:32:05,841 నా మాజీ ప్రియురాలు తన కొత్త ప్రియుడైన ఆ చెత్త సినిమా దర్శకుడితో ఉంది. 486 00:32:05,924 --> 00:32:06,884 -సరే. -మన్నించు. 487 00:32:10,888 --> 00:32:12,389 ధైర్యం ఉంది, కదా, క్రిస్టీనా? 488 00:32:12,973 --> 00:32:14,808 ఫెదె, నాతో అలా మాట్లాడకు. 489 00:32:14,892 --> 00:32:15,851 కొంత ధైర్యం. 490 00:32:21,231 --> 00:32:22,733 -చీర్స్. -చీర్స్. 491 00:32:23,567 --> 00:32:28,572 ఇది డ్రాయింగ్లో మాదిరిగా లేదు. ఇది చెక్క, పెయింట్ చేసిన ప్లైవుడ్ కాదు. 492 00:32:28,656 --> 00:32:30,741 కానీ గచ్చు ఒకలాంటిదే. 493 00:32:30,824 --> 00:32:33,661 -మీరు చెప్పవచ్చు. -ఈ లైట్లు. ఏదో టాకో దుకాణంలా ఉంది. 494 00:32:33,786 --> 00:32:38,707 నువ్వు పెళ్లిలో ఇలాంటి తప్పులు చేయకూడదు. 495 00:32:38,791 --> 00:32:40,417 లేదు, కచ్చితంగా చేయను. 496 00:32:40,501 --> 00:32:42,002 నాకు ఎలా తెలుస్తుంది? 497 00:32:42,086 --> 00:32:44,088 లేదు, దీపాలు తీసేయిస్తాను. 498 00:32:44,171 --> 00:32:45,005 సరే. 499 00:32:54,014 --> 00:32:55,265 దీనికి డాన్స్ చేస్తారా? 500 00:34:29,902 --> 00:34:32,112 అమ్మా, అసలు నీకు ఏమయింది? 501 00:34:32,196 --> 00:34:35,407 తను నీ కొడుకులా ఉన్నాడు! అందరూ చూస్తున్నారు. అదీ నా పార్టీలో. 502 00:34:35,491 --> 00:34:36,992 అతను డబ్బు కోసం వెంటబడితే? 503 00:34:37,074 --> 00:34:39,077 -ఇది పిచ్చితనం! -క్రిస్టీనా వచ్చిందేంటి? 504 00:34:39,161 --> 00:34:41,996 ఏంటి? నువ్వు విడిపోతే తను నా స్నేహితురాలు కాకూడదా? 505 00:34:42,080 --> 00:34:44,123 -భలే విధేయత! -కొంచెం ఎదుగు, ఫెదె! 506 00:34:45,583 --> 00:34:46,627 ఇప్పుడేంటి? 507 00:34:46,710 --> 00:34:48,128 -ఏంటి? -ఏమంటున్నావు? 508 00:34:48,212 --> 00:34:49,087 ఆపు. 509 00:34:58,514 --> 00:34:59,848 నువ్వు మంచి డాన్సర్వు. 510 00:35:00,599 --> 00:35:02,059 రాత్రంతా డాన్స్ చేయగలను. 511 00:35:03,477 --> 00:35:05,395 నీతోనా? అవును. 512 00:35:23,038 --> 00:35:25,624 గుర్తింపు అంతా నేనే తీసుకోలేను. 513 00:35:25,707 --> 00:35:28,460 తనే చెప్పుకోవడంతో ఈ కథ ముగుస్తుంది. 514 00:35:29,044 --> 00:35:32,923 మేము దానిని వినేందుకు ఓ మాధ్యమం అంతే. 515 00:35:33,006 --> 00:35:36,301 మరీ మంచిగా ఉండకు, బంగారం, కేన్స్లో అందరికీ పిచ్చెక్కింది. 516 00:35:36,385 --> 00:35:38,095 అవును, కానీ అది కేన్స్. 517 00:35:39,263 --> 00:35:40,305 హేయ్, లూయిస్. 518 00:35:41,098 --> 00:35:45,310 నీ సినిమా పిచ్చి పోర్న్ మినహా ఇంకేమీ కాదనే వాళ్ల సంగతేంటి? 519 00:35:46,186 --> 00:35:49,314 ఫెదె, ఆహ్వానానికి ధన్యవాదాలు, సోదరా. 520 00:35:49,398 --> 00:35:52,109 లేదు, లేదు. నా చెల్లెలు పిలిచింది, నేను కాదు. 521 00:35:54,194 --> 00:35:59,324 చూడు, ఫెదెరికో, అసూయ ఆసక్తికరమే, కానీ నాకు నిజాలే ఇష్టం. 522 00:36:00,492 --> 00:36:02,160 దాని గురించి నీకేం తెలుసు? 523 00:36:02,244 --> 00:36:06,248 పేదరికాన్ని దాచలేము అనే వాస్తవం గురించి మాట్లాడుతున్నాను. 524 00:36:07,124 --> 00:36:09,334 ఎప్పుడూ ఆదే ధనికులైన, 525 00:36:09,418 --> 00:36:13,005 సంపద కలిగిన ప్రజల గురించి అదే కథ చెప్పడంలో విలువ ఏముంటుంది? 526 00:36:14,548 --> 00:36:16,216 లూయిస్, ఓ ప్రశ్న. 527 00:36:17,175 --> 00:36:21,096 హోటల్ మార్తీనెజ్లో ఐదవ అంతస్తు నుంచి పేదరికం ఎలా కనబడుతుంది? 528 00:36:27,102 --> 00:36:29,229 అవును. నన్ను కేన్స్లో ప్రశంసించారు. 529 00:36:29,313 --> 00:36:30,397 మంచి విషయం. 530 00:36:32,524 --> 00:36:34,902 ధన్యవాదాలు, కానీ నాకు నీ సహాయం అవసరం లేదు. 531 00:36:54,713 --> 00:36:56,632 -నువ్వు ఆపమంటే ఆపేస్తాను. -ఆపకు. 532 00:36:57,591 --> 00:36:58,800 ఆపకు. 533 00:37:09,728 --> 00:37:11,521 నువ్వు రేపు ఏం చేస్తావు? 534 00:37:22,616 --> 00:37:25,827 సమయం మించిపోతోంది, ఇంకా ఏమీ చేయలేకపోయావు. 535 00:37:26,995 --> 00:37:29,373 సిగ్గుచేటు. నిన్ను మిస్ అవుతాము. 536 00:37:31,333 --> 00:37:32,542 నువ్వు వినలేదా? 537 00:37:33,460 --> 00:37:36,088 ఈ రాత్రికి, కమీలా ఇంకా నేను రాంచ్కి వెళుతున్నాం, 538 00:37:36,171 --> 00:37:38,840 మిగతా కుటుంబం అంతా రేపు బయలుదేరతారు. 539 00:37:40,217 --> 00:37:41,176 రాంచ్ ఏంటి? 540 00:37:42,177 --> 00:37:43,387 బాధపడకు. 541 00:37:44,096 --> 00:37:47,599 అనుకున్నదానికంటే త్వరగానే ఈ కుక్కపిల్లని వదిలించుకుంటావు. 542 00:37:48,892 --> 00:37:50,686 లేదా వేరే మార్గం ఏదైనా ఉందంటావా? 543 00:37:52,270 --> 00:37:55,482 నేను ఇక వెళ్లాలి. విమానం ఎదురుచూస్తోంది, ఆలస్యం అయింది. 544 00:37:55,565 --> 00:37:57,150 -శుభరాత్రి. -పోరా! 545 00:38:59,838 --> 00:39:01,840 ఫెదె స్నేహితుడు ఆండ్రెస్ 546 00:40:09,991 --> 00:40:11,993 సబ్టైటిల్ అనువాద కర్త కృష్ణమోహన్ తంగిరాల 547 00:40:12,077 --> 00:40:14,079 క్రియేటివ్ సూపర్వైజర్ నల్లవల్లి రవిందర్