1 00:00:39,333 --> 00:00:42,291 చో హే-జిన్ రచించిన ఐ మెట్ లోహ్ కివాన్‌ అనే నవల ఆధారంగా 2 00:02:34,791 --> 00:02:36,250 నాకు ఇంగ్లీష్ రాదు... 3 00:02:46,375 --> 00:02:49,291 బీజింగ్ - బ్రస్సెల్స్ 4 00:03:08,166 --> 00:03:09,083 20-12-22 87 డ్రూ-న్యాట్ 5 00:03:13,750 --> 00:03:16,500 ఇమ్మిగ్రేషన్ ఆఫీస్ 6 00:03:54,916 --> 00:03:56,708 బిడి డి వై న్యూరియర్ డి లైన్ 37, 1000 బ్రస్సెల్స్, బెల్జిక్ 7 00:05:28,500 --> 00:05:29,750 కిమ్ మాన్ ర్యోంగ్ 8 00:05:55,125 --> 00:05:56,666 ముందుకు రండి, ప్లీజ్, ముందుకు రండి. 9 00:06:02,083 --> 00:06:03,500 మీరు ఈ ఫారం ఫిల్ చేయండి. 10 00:06:06,833 --> 00:06:08,083 పేరు: లొహ్ కివాన్ 11 00:06:11,875 --> 00:06:15,875 లొహ్ కె 12 00:06:24,541 --> 00:06:27,291 మీరు, మీ ఐ డి కాపీ దీనికి అటాచ్ చేసి ఇవ్వాలి. 13 00:06:28,750 --> 00:06:29,666 ఐ డి. 14 00:06:30,208 --> 00:06:31,666 ఆమ్, పాస్పోర్ట్. 15 00:06:33,125 --> 00:06:34,500 కావాల్సిన డాకుమెంట్స్ పాస్పోర్ట్, ఐ డి కార్డు 16 00:06:34,583 --> 00:06:38,083 పాస్పోర్ట్ కాపీ కూడా ఒక రకంగా, ఐ డి లాంటిదే... దాన్ని అటాచ్ చేసి ఇవ్వండి. 17 00:06:38,875 --> 00:06:40,250 మీరు... ఓకే. 18 00:06:41,375 --> 00:06:44,375 ప్లీజ్, అక్కడ ఇంటర్ప్రేటర్ ఉంటారు వెళ్ళి సాయం అడగండి. 19 00:06:46,916 --> 00:06:48,875 అవును, మీరు, అడగండి. 20 00:07:19,083 --> 00:07:20,083 హలో. 21 00:07:56,250 --> 00:07:58,916 ప్రైవసీ చార్టర్ 22 00:10:52,291 --> 00:10:58,291 న్యూ స్ప్రింగ్ టోఫూ 23 00:11:01,291 --> 00:11:04,708 న్యూ గ్రేట్ సీ పొల్లాక్ 24 00:13:09,166 --> 00:13:13,416 బ్రూసేల్ల్స్ హాస్టల్, 20€ 25 00:19:01,166 --> 00:19:03,541 సూపెర్ బి 26 00:20:30,041 --> 00:20:32,791 రెస్ట్రూమ్ అవుట్ ఆఫ్ సర్వీస్ లో ఉన్నది. 27 00:22:39,333 --> 00:22:41,708 కాయిన్ లాండ్రీ 28 00:22:47,291 --> 00:22:48,875 ఎస్, వీ ఆర్ ఓపెన్ 29 00:23:31,416 --> 00:23:32,500 {\an8}లొహ్ కివాన్ ఐడెంటిఫై వెరిఫైడ్ 30 00:23:32,583 --> 00:23:33,750 {\an8}చోసున్ వర్కర్స్ పార్టీ జగాంగ్ ప్రావిన్స్ 31 00:24:38,875 --> 00:24:40,208 పోలీస్ 32 00:28:33,291 --> 00:28:34,833 ఇతనికి ఇంగ్లీష్ ఊ, ఫ్రెంచ్ ఊ రాదు. 33 00:28:36,708 --> 00:28:38,000 ఇంటర్ప్రేటర్ ని కనెక్ట్ చేస్తారా? 34 00:28:43,041 --> 00:28:45,291 హలో, షార్‌బీక్ పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను. 35 00:28:46,125 --> 00:28:52,166 మీరు మిస్. లీ మేరీ పెరోల్ గ్యారెంటర్‌ ఆ? 36 00:28:52,833 --> 00:28:54,833 ఆమెని మేము తేఫ్ట్ కేసు మీద పట్టుకున్నాం. 37 00:28:55,791 --> 00:28:56,791 ఆమెకి ఫోన్ ఇస్తున్నాను. 38 00:29:02,750 --> 00:29:08,958 పోలీస్ స్టేషన్ 39 00:35:56,583 --> 00:36:00,833 అతని ఐడెంటిటీ, అతని దగ్గర ఉన్న డబ్బు ఎంతో... కాస్త వెరిఫై చేసి చెప్తారా? 40 00:36:04,416 --> 00:36:07,625 అలాగే, ఒక్క నిమిషం. అతనికి ఇస్తున్నాను. 41 00:36:37,791 --> 00:36:38,791 థాంక్ యు. 42 00:37:59,166 --> 00:38:02,666 ఏ టి ఎం 43 00:44:39,583 --> 00:44:42,625 ఇల్సిమ్ ఎంప్లాయ్‌మెంట్ ఏజెన్సీ 44 00:47:12,583 --> 00:47:13,583 పేరు: చోయ్ ర్యుక్ -మ్యుంగ్ చైనా 45 00:47:13,666 --> 00:47:15,458 లింగం: పురుషుడు, పుట్టిన తేదీ: డిసెంబర్ 1. 1990 46 00:50:34,125 --> 00:50:37,750 ఎం మరియు ఎల్ మీట్ ఫ్యాక్టరీ 47 00:57:45,250 --> 00:57:46,375 డ్రా 48 00:58:09,958 --> 00:58:11,750 జూలియా- 10.2, మరీ 49 00:58:51,208 --> 00:58:53,791 మరీ- 10.4, విజేత 50 01:06:44,125 --> 01:06:46,166 ఇప్పుడు మనం రికార్డింగ్ మొదలుపెడదాం. 51 01:06:47,708 --> 01:06:50,916 లాంగ్ లివ్ ది డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా! 52 01:06:52,791 --> 01:06:56,333 అది మార్చ్ 1, 1997. 53 01:06:56,416 --> 01:07:00,125 ఆ టైం లో, మా అమ్మ నన్ను ఎత్తుకుని... 54 01:07:00,208 --> 01:07:03,875 ప్యోంగ్యాంగ్ కి తీసుకెళ్ళింది. లేబర్ డే వేడుకలలో పాల్గొనడం కోసం. 55 01:10:25,708 --> 01:10:28,791 మీకు ఏం కావాలి? సి బ్రీం ఆ? రెండు ఆ? ఒకే? 56 01:11:56,708 --> 01:11:59,375 క్లాండెస్టిన్ 57 01:12:00,875 --> 01:12:03,291 {\an8}సిటిజన్ న్యూస్ ఇమ్మిగ్రేషన్ క్లాండెస్టైన్ #సన్స్-పపియర్ 58 01:13:42,166 --> 01:13:44,041 లాయర్ లీ సాంగ్-హియోక్ 59 01:14:29,916 --> 01:14:34,250 పోలీస్ స్టేషన్ 60 01:15:31,583 --> 01:15:32,416 ట్రిబ్యునల్ ఆఫ్ బ్రస్సెల్స్ 61 01:15:32,500 --> 01:15:37,166 రెండు నెలల క్రితం సాగిన తన మొదటి ఇంటర్వ్యూ లో… 62 01:15:37,250 --> 01:15:40,458 మిస్టర్. లొహ్ నార్త్ కొరియన్ కి మాత్రమే తెలిసిన ఇన్ఫర్మేషన్ ని వాళ్ళకి ప్రోవైడ్ చేయడం జరిగింది. 63 01:15:40,916 --> 01:15:45,333 తన ఎవిడెన్స్, కన్విన్సింగ్ గా లేకపోవడంతో అతని మనవిని నిరాకరించారు. 64 01:15:45,958 --> 01:15:47,791 మనవిని నిరాకరించారు అంటే, 65 01:15:47,875 --> 01:15:49,333 ఆ ఎవిడెన్స్ ఏంటో కాస్త వివరంగా చెప్పండి. 66 01:15:49,750 --> 01:15:54,375 ఆ హాస్పిటల్ వాళ్ళు వాళ్ళ అమ్మ శవాన్ని, 67 01:15:54,791 --> 01:15:56,875 డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారని మిస్టర్. లొహ్ అంటున్నారు. 68 01:16:02,250 --> 01:16:04,333 వాటిని తీసింది ప్యోంగ్యాంగ్ లో. 69 01:16:04,833 --> 01:16:05,791 కానీ, 70 01:16:05,875 --> 01:16:07,958 వాటిని తీసింది చైనీస్ టూరిస్ట్ లు కానీ మిస్టర్. 71 01:16:08,041 --> 01:16:10,083 లొహ్ జాతీయతని నిరూపించడానికి అతను ఆధారాలుగా 72 01:16:10,166 --> 01:16:12,250 సమర్పించిన ఆ ఫోటోలు... మనకి సరిపోవు యుర్ హొనౌర్. 73 01:16:12,666 --> 01:16:15,500 పైగా, తాను యాంజి నగరంలో ఉండేవాడని మిస్టర్. లొహ్ అంటున్నారు. 74 01:16:15,583 --> 01:16:17,500 తాను నార్త్ కొరియా నుంచి తప్పించుకున్న తర్వాత నార్త్ కొరియన్ 75 01:16:17,583 --> 01:16:21,083 ఫిరాయింపుదారుగా ఉండేవాడంట కానీ మా ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి, ఈ వివరాలు విభిన్నంగా ఉన్నాయి. 76 01:16:23,500 --> 01:16:24,916 ఇతని తరపున సాక్ష్యులు ఎవరైనా వచ్చారా? 77 01:17:09,000 --> 01:17:11,000 సైలెన్స్! మీ సీట్ లో కూర్చోండి! 78 01:17:14,541 --> 01:17:18,041 సాక్షిగా ప్రవేశబెట్టబడిన మిస్. కిమ్ సియోన్-జు… మీరు ముందుకు రండి. 79 01:17:59,000 --> 01:18:02,041 లొహ్ కీవన్ చైనీస్ పేరేమిటో మీకు ఏమైనా తెలుసా? 80 01:22:59,083 --> 01:23:02,625 ఉచితంగా తీసుకోవచ్చు 81 01:23:53,416 --> 01:23:54,833 క్లోయి -8.2, మరీ 82 01:24:24,875 --> 01:24:26,250 క్లోయి - 8.2, మరీ -0 83 01:24:26,666 --> 01:24:27,958 విన్నర్ క్లోయి 84 01:27:34,250 --> 01:27:36,250 లీ జియోంగ్-జు 85 01:27:38,375 --> 01:27:40,666 భర్త లీ యున్-సుంగ్, కూతురు లీ మేరీ 86 01:28:31,416 --> 01:28:32,458 స్మారక సేవ 87 01:39:27,083 --> 01:39:28,125 ధన్యవాదములు. 88 01:39:36,416 --> 01:39:37,958 కిమ్ సియోన్-జు 89 01:39:43,166 --> 01:39:45,041 యన్బియన్ ప్రావిన్స్ "ఫిమేల్ క్యాన్సర్" జీవనోపాధి కార్యాచరణ ప్రణాళిక 90 01:40:16,916 --> 01:40:19,416 50 ఏళ్ల ఉత్తర కొరియన్ మహిళ రోడ్డుప్రమాదానికి గురయ్యింది. 91 01:40:22,750 --> 01:40:25,541 మంచు రోడ్డు మీద ట్రక్ అదుపు తప్పడంతో, ఒకరి దుర్మరణం. 92 01:40:53,583 --> 01:40:54,708 మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది. 93 01:42:20,416 --> 01:42:23,583 ఈరోజున ఈ న్యాయసభలో, బెల్జియం రాజ్యానికి మరియు మిస్టర్. 94 01:42:23,666 --> 01:42:27,250 లొహ్ కివాన్ కి మధ్య రెండోవ ట్రయల్ జరుగుతోంది. 95 01:42:27,750 --> 01:42:31,791 ఈ ఆర్టికల్ ని గత ఏడాది డిసెంబర్ 5 న… 96 01:42:31,875 --> 01:42:35,875 యాంజి నగరంలో, ఒక స్థానిక దినపత్రికలో, ప్రచురించారు. 97 01:42:36,375 --> 01:42:40,916 ఈ ఆర్టికల్ లో, నార్త్ కొరియన్ ఫిరాయింపుదారు… 98 01:42:41,000 --> 01:42:42,291 ఆక్సిడెంట్ లో చనిపోయినట్టు... రాసారు. 99 01:42:42,375 --> 01:42:46,833 ఆ ఆక్సిడెంట్ గురించి... ఆర్టికల్ లో తెలిపిన వివరాలు… 100 01:42:46,916 --> 01:42:50,250 తన మొదటి ఇంటర్వ్యూ లో... ఇక్కడున్న మిస్టర్. లొహ్ చెప్పిన వివరాలతో మ్యాచ్ అవుతున్నాయి. 101 01:42:50,666 --> 01:42:52,708 ఇంతకుముందు సబ్మిట్ చేసిన వాళ్ళ అమ్మ ఫోటో... 102 01:42:52,875 --> 01:42:54,541 ఆర్టికల్ లో ఉన్న ఫోటో రెండూ ఒకటే. 103 01:42:55,500 --> 01:42:57,791 చెప్పండి మిస్టర్. లొహ్ కివాన్, మీ అసలు పేరు ఏమిటి? 104 01:43:33,833 --> 01:43:36,666 మీ నెక్స్ట్ మ్యాచ్ షరతులు ఏమిటో చెప్తే ఈ అమ్మాయిని రెడీ చేస్తాను. 105 01:43:50,083 --> 01:43:51,250 ఏం అక్కర్లేదు. 106 01:43:53,250 --> 01:43:54,250 ఏం అంటున్నారు? 107 01:43:54,541 --> 01:43:55,708 మీ పిల్ల... 108 01:43:56,125 --> 01:43:59,000 తను ఒక్క సీజన్ కి మాత్రమే అయితే... నాకు సరిపోదు… 109 01:43:59,958 --> 01:44:03,041 మీ అప్పు కోసం... ఈ ప్లేయర్ ఆడింది. 110 01:44:04,083 --> 01:44:08,166 ఈమె "జీరో" ని ఎయిమ్ చేసింది... నిన్ను నాకించేసింది. 111 01:44:08,666 --> 01:44:12,250 ఇలాంటి చిన్నా చితకా గాంబ్లింగ్ హౌస్ లో ఉండాల్సింది కాదు ఈ పిల్ల. 112 01:44:12,916 --> 01:44:14,208 ఈ పిల్ల నిన్ను మించినది. 113 01:44:16,125 --> 01:44:20,083 అదే, ఈ పిల్లకి, బాగా కలిసి వచ్చింది. 114 01:44:47,041 --> 01:44:50,625 ఆ తరువాత, గత ఏడాది డిసెంబర్ లో… 115 01:44:51,500 --> 01:44:54,583 మిస్టర్. లొహ్ నార్త్ కొరియన్ ఫిరాయింపుదారుగా, రేఫుజీ స్టేటస్ కోసం అప్ప్లయ్ చేయడం జరిగింది. 116 01:44:54,666 --> 01:44:59,291 మరో వైపు అతను చైనీస్ అన్న పేరుతో పనిలో చేరాడు. 117 01:44:59,458 --> 01:45:04,000 ఈ ఫైల్ లోని మూడోవ పేజీలో ఆ ఎవిడెన్స్ ని చూడొచ్చు. మీకే అర్థం అవుతుంది... 118 01:45:17,791 --> 01:45:19,458 మిస్టర్. లొహ్, దయచేసి కూర్చోండి… 119 01:45:29,416 --> 01:45:31,583 దయచేసి కూర్చోండి... అలా వెళ్ళిపోతే ఎలా... 120 01:54:33,208 --> 01:54:35,625 బ్రస్సెల్స్ విమానాశ్రయం 121 01:59:17,958 --> 01:59:20,791 మడగాస్కర్ 122 02:00:09,083 --> 02:00:09,958 ఐ లవ్ యు. 123 02:01:21,541 --> 02:01:23,875 ఒక సంవత్సరం తర్వాత 124 02:01:48,125 --> 02:01:49,625 ఫ్రం లొహ్ కివాన్ 125 02:04:17,958 --> 02:04:19,250 లుఫ్తాన్స ఎకానమీ క్లాస్ చెక్-ఇన్ 126 02:04:19,708 --> 02:04:21,041 మీ ఐ డి చూడొచ్చా? 127 02:04:26,333 --> 02:04:28,333 రెసిడెన్స్ పర్మిట్ 128 02:04:33,000 --> 02:04:33,958 థాంక్ యు. 129 02:04:37,916 --> 02:04:39,666 మీరు రౌండ్ ట్రిప్ టికెట్ తీసుకుంటారా? 130 02:04:44,250 --> 02:04:45,291 వన్ వే- ప్లీజ్. 131 02:06:34,125 --> 02:06:39,208 మై నేమ్ ఇస్ లొహ్ కివాన్