1 00:00:32,031 --> 00:00:35,911 షేప్ ఐలాండ్ లో నిన్న రాత్రి భారీ తుఫాను సంభవించింది. 2 00:00:35,994 --> 00:00:39,706 ఉరుములు, మెరుపులు ఇంకా పెద్ద పెద్ద అలలు. 3 00:00:40,249 --> 00:00:42,417 కానీ ప్రస్తుతం, మళ్లీ ఎండ కాసింది. 4 00:00:50,384 --> 00:00:51,593 సర్కిల్! సర్కిల్, చూడు. 5 00:00:52,094 --> 00:00:55,514 నేను సముద్రాన్ని, ఇంకా ట్రయాంగిల్ విహారయాత్ర చేస్తున్నాడు. 6 00:00:56,431 --> 00:00:58,684 నాకు ఫోన్లు చేయద్దు. నేను విహారయాత్రలో ఉన్నాను. 7 00:00:59,434 --> 00:01:00,811 చాలా బాగుంది. 8 00:01:03,814 --> 00:01:04,857 ఇది ఏంటి? 9 00:01:07,234 --> 00:01:11,154 హేయ్, మన ద్వీపంలో ఈ ముక్కని ఎవరు తినేశారు? 10 00:01:11,238 --> 00:01:15,784 ఆ తుఫాను. ఒక పెద్ద అల కొండని ఢీ కొట్టి మట్టి కొట్టుకుపోవడంతో ఈ రాయి బయటపడి ఉంటుంది. 11 00:01:15,868 --> 00:01:17,202 ఇది అద్భుతంగా ఉంది కదా? 12 00:01:17,828 --> 00:01:21,748 చూడు, ఈ రాయి కింద ఉన్న పొరలు మన ద్వీపం చరిత్రని చాటుతున్నాయి. 13 00:01:21,832 --> 00:01:25,752 ఈ బూడిద పొర కొన్ని యుగాల కిందట అగ్నిపర్వతం బద్ధలై ఏర్పడినది, 14 00:01:25,836 --> 00:01:29,798 ఇంకా ఈ చిన్న చిన్న శిలాజాలు అన్నీ ప్రాచీన యుగాలకి సంబంధించిన శిథిలాలు. 15 00:01:30,716 --> 00:01:34,469 వావ్, ప్రాచీన నత్తగుల్ల. 16 00:01:34,553 --> 00:01:35,554 దగ్గరగా వచ్చావు. 17 00:01:35,637 --> 00:01:38,056 దాని పేరు అమొనైట్. అది ఒక సముద్ర జీవి. 18 00:01:38,140 --> 00:01:41,727 నీకు తెలుసా, రాత్రి వేళల్లో అలలు ఎగిసిపడినప్పుడు, ఇవి అన్నీ సముద్రగర్భంలో ఉంటాయి. 19 00:01:42,394 --> 00:01:45,522 ఇంకొక్క పెద్ద అల వస్తే ఇవన్నీ కూడా కొట్టుకుపోతాయి. 20 00:01:45,606 --> 00:01:49,818 ఓరి బాబోయ్! సర్కిల్, ఇంత పెద్ద దంతాన్ని ఎప్పుడైనా చూశావా? 21 00:01:50,986 --> 00:01:52,863 అవును, చూశాను! 22 00:01:53,363 --> 00:01:55,824 "ఒక పెద్ద దంతం." 23 00:01:55,908 --> 00:01:58,952 మనకి ఆ దంతం కావాలి! 24 00:01:59,036 --> 00:02:02,664 అవును, మనకి కావాలి! మనం ఒక మ్యూజియం ప్రారంభించవచ్చు. 25 00:02:02,748 --> 00:02:09,378 ఒక పెద్ద, ప్రాచీన దంతం ఇంకా అలాగే చిన్నచిన్న ప్రాచీన నత్తగుల్లల మ్యూజియం. 26 00:02:09,463 --> 00:02:12,841 నాకు ఇది నచ్చింది. మళ్లీ ఆ అల తిరిగి రాకముందే మనం వీటన్నింటినీ తవ్వి బయటకు తీయాలి. 27 00:02:12,925 --> 00:02:13,926 హేయ్! 28 00:02:16,303 --> 00:02:17,930 ఈ ప్రయత్నం పని చేస్తుంది అనుకోను. 29 00:02:22,893 --> 00:02:24,853 ఒక విషయం తెలుసా? మనకి ఒక ప్లాన్ కావాలి. 30 00:02:25,604 --> 00:02:29,233 మనం ఈ చిన్న శిలాజాల నుంచి మొదలుపెట్టి పైన దంతం వరకూ వెళదాం. 31 00:02:29,316 --> 00:02:31,818 ట్రయాంగిల్, నీకు అన్నీ బద్దలుకొట్టడం ఇష్టం కదా. 32 00:02:31,902 --> 00:02:32,903 నేను అలా చేస్తానా? 33 00:02:32,986 --> 00:02:36,782 ఈ శిలాజాల చుట్టూ ఉన్న పెద్ద రాళ్లని నువ్వు బద్దలుకొడితే అవి వదులు అయి బయటకు వస్తాయి, 34 00:02:36,865 --> 00:02:40,661 ఆ తరువాత మనలో ఒకరు జాగ్రత్తగా ఆ ఖనిజ నిక్షేపాలని బయటకి లాగేద్దాం. 35 00:02:41,578 --> 00:02:43,580 నేను ఈ పని కోసమే పుట్టాను. 36 00:02:43,664 --> 00:02:46,750 నేను నా శక్తులని ఉపయోగించి ఆ భారీ రాళ్ల సంగతి చూస్తాను. 37 00:02:46,834 --> 00:02:50,838 ట్రై వాటిని బద్దలుకొట్టగానే నేను ఆ బండరాళ్లని పక్కకి జరుపుతాను. చేద్దాం పదండి! 38 00:03:06,854 --> 00:03:07,938 లేదు, ఆగు! 39 00:03:08,772 --> 00:03:11,275 ఆ భాగం ఖచ్చితంగా కూలిపోబోతోంది. 40 00:03:18,490 --> 00:03:20,492 నీకు సాయం చేయాలని చూస్తున్నాను, బుజ్జీ. 41 00:03:30,210 --> 00:03:31,545 ఓహ్, డియర్. 42 00:03:31,628 --> 00:03:34,006 అంతా సక్రమంగా ఉందా, చిట్టి సర్కిల్? 43 00:03:35,007 --> 00:03:37,301 అవును. కేవలం చిన్న అవాంతరం. 44 00:03:37,384 --> 00:03:39,136 ఆ పీత నిన్ను బాధపెట్టిందా? 45 00:03:39,219 --> 00:03:45,017 అయితే, ఇది పెద్ద సమస్య ఏమీ కాదు, కానీ కొన్నిసార్లు నా శక్తులు పని చేయవు. 46 00:03:46,935 --> 00:03:48,061 నేను బాగానే ఉన్నాను. 47 00:03:48,145 --> 00:03:51,231 అది ఏమీ బాధించదు, కానీ ఆ శక్తులు మళ్లీ క్రమంగా తిరిగి వచ్చేస్తాయి. 48 00:03:51,315 --> 00:03:53,483 క్రమంగా, అంటే, ఒక గంటలోనా? 49 00:03:54,193 --> 00:03:59,823 -అంటే, ఒకసారి దానికి వారం రోజులు పట్టింది, ఇంకా… -మొత్తం వారమా, చిట్టి సర్కిల్? 50 00:03:59,907 --> 00:04:03,785 అవును. నాకు "చిట్టి సర్కిల్" పేరు నచ్చలేదు. 51 00:04:03,869 --> 00:04:06,955 నాకు అర్థమైంది, చిన్ని బుజ్జి సర్కిల్. నీకు ఈ విషయంలో మేము సాయం చేస్తాం. 52 00:04:07,039 --> 00:04:11,835 నీకు ఏదైనా స్నాక్స్ కావాలా? నీ చిన్ని మలవిసర్జన కోసం చిన్న కుషన్ ఇవ్వాలా? 53 00:04:14,796 --> 00:04:17,173 ఇలా వెక్కిరించడం సర్కిల్ కి నచ్చదు అనుకుంటా. 54 00:04:17,257 --> 00:04:19,176 మళ్లీ పనిలోకి వెళ్లండి! మీరు ఇద్దరూ! 55 00:04:19,259 --> 00:04:21,637 మనం వెలికి తీయవలసిన శిలాజాలు చాలానే ఉన్నాయి. 56 00:04:29,144 --> 00:04:31,688 సర్కిల్, మనం ఇంకో రోజు ఎప్పుడైనా ప్రయత్నించచ్చు కదా? 57 00:04:31,772 --> 00:04:36,068 ఏంటి? ఇంకో పెద్ద అల వచ్చి ఈ మిగతా కొండలని కూడా కొట్టుకుపోయేవరకూ ఆగుదాం అంటావా? 58 00:04:36,151 --> 00:04:37,444 అవకాశమే లేదు. 59 00:04:37,528 --> 00:04:42,115 సరే, స్క్వేర్, నువ్వు మీ పనులు మార్చుకుంటారా? ఏమైనా తేలిక పనులు చేస్తావా? 60 00:04:42,199 --> 00:04:44,117 లేదు! నేను ఈ పని చేయగలను. 61 00:04:45,202 --> 00:04:47,829 నువ్వు నిజంగానే చేయగలవంటే నాకు అనుమానమే. 62 00:04:48,413 --> 00:04:50,707 ఇది చాలా పెద్ద తవ్వకం పని. 63 00:04:50,791 --> 00:04:52,751 ట్రయాంగిల్ పెద్ద రాళ్లని బద్దలుకొట్టాడు. 64 00:04:55,796 --> 00:04:58,131 స్క్వేర్ చిన్న రాళ్లను ఏరివేశాడు. 65 00:05:00,217 --> 00:05:03,428 ఇక సర్కిల్ అయితే ఆ గులకరాళ్లని ఏరివేయడానికి ప్రయత్నించింది. 66 00:05:06,181 --> 00:05:10,394 కానీ మనం చిన్న బంగాళాదుంపలా మారిపోతే అలాంటి పనులు చేయడం కష్టం. 67 00:05:11,144 --> 00:05:14,982 -నీకు నిజంగా ఎలాంటి సాయం అక్కరలేదా? -లేదు. ఇక్కడ అంతా బాగానే ఉంది. 68 00:05:23,782 --> 00:05:25,534 షూ! త్వరగా పారిపో! 69 00:05:27,160 --> 00:05:31,456 సహజంగా మనకే సాయం చేసే మనస్తత్వం ఉన్నప్పుడు సాయం తీసుకోవడం ఇంకా కష్టమైన పని. 70 00:05:34,668 --> 00:05:35,961 నేను ఎప్పటికైనా మళ్లీ మామూలుగా అవుతానా? 71 00:06:01,653 --> 00:06:04,865 ఫ్రెండ్స్, బీచ్ శుభ్రం చేసే యంత్రాన్ని చూడండి. 72 00:06:04,948 --> 00:06:08,869 ఇది నీటితో పని చేసే నిరంతరం లాగి గుట్టగా పడవేసే యంత్రం. 73 00:06:08,952 --> 00:06:10,495 -వావ్. -వావ్. 74 00:06:10,579 --> 00:06:12,748 ఇది స్వయంగా భారీ బరువులని పైకెత్తి 75 00:06:12,831 --> 00:06:15,292 వాటిని ఈ పై వరకూ మోసుకువచ్చి ఇక్కడ గుట్టలుగా పడేస్తుంది. 76 00:06:16,668 --> 00:06:19,046 నేను చేయాల్సిందల్లా అప్పుడప్పుడు ఆ గుట్టలని ఒకసారి పరిశీలించి 77 00:06:19,129 --> 00:06:21,673 ఆ గుట్ట మరీ పెద్దగా పేరుకుపోకుండా లేదా కదిలి పడిపోకుండా చూడటమే. 78 00:06:22,174 --> 00:06:25,552 సాయం కోసం అడగకుండా తప్పించుకోవడం కోసం ఇంత సుదీర్ఘమైన వివరణ ఇస్తోంది. 79 00:06:25,636 --> 00:06:27,221 సర్కిల్, నువ్వు మేధావివి. 80 00:06:27,304 --> 00:06:29,139 అవును, నువ్వు గొప్ప పని చేస్తున్నావు! 81 00:06:29,723 --> 00:06:31,934 ట్రయాంగిల్ ఇంకా నేను కాస్త వెనుకబడి ఉన్నాం. 82 00:06:32,017 --> 00:06:36,104 నా ఉద్దేశం, మేము ఆ ప్రత్యేకమైన వివాక్సియా కొరుగాటా నమూనాలని 83 00:06:36,188 --> 00:06:37,981 ఇంకా, అంటే, 42 నత్తగుల్లల్ని సేకరించాం. 84 00:06:38,065 --> 00:06:40,359 కానీ అలలు క్రమంగా లోపలికి వస్తున్నాయి, 85 00:06:40,442 --> 00:06:44,321 అందుకే మేము ఇంకా ఆ దంతం పని మొదలుపెట్టలేకపోయాం, కాబట్టి… 86 00:06:44,404 --> 00:06:46,740 బాధపడద్దు. నేను సాయం చేస్తాను. 87 00:06:46,823 --> 00:06:49,159 ఇప్పుడు మీ ఇద్దరికీ సాయం చేయడానికి నాకు చాలా సమయం ఉంది. 88 00:07:10,639 --> 00:07:11,640 సరే. 89 00:07:34,288 --> 00:07:36,164 వద్దు, వద్దు, వద్దు, వద్దు, వద్దు, వద్దు, వద్దు. 90 00:07:42,963 --> 00:07:44,256 నాకు నీ సాయం అవసరం లేదు. 91 00:08:01,607 --> 00:08:03,817 ఇది ఊగుతోంది. మనం దాదాపు దగ్గరకి వచ్చేశాం. 92 00:08:04,484 --> 00:08:06,236 ఇంక నేను ఆగలేను 93 00:08:06,320 --> 00:08:11,283 పెద్ద, ప్రాచీన దంతం ఇంకా చిన్న చిన్న ప్రాచీన నత్తగుల్లల మ్యూజియంని మనం ఇంక ప్రారంభించాలి. 94 00:08:12,618 --> 00:08:14,369 అవును, దంతం! 95 00:08:19,541 --> 00:08:22,169 చివరిగా ఇది లాగడానికి నువ్వు కొద్దిగా ఊపిరి తీసుకుంటావా? 96 00:08:22,252 --> 00:08:23,587 నీ పరిస్థితి అంత బాగా ఉన్నట్లు లేదు. 97 00:08:24,463 --> 00:08:25,672 నేను బాగానే ఉన్నాను. 98 00:08:25,756 --> 00:08:27,424 నా గురించి ఆందోళన పడటం ఆపు. 99 00:08:28,342 --> 00:08:31,178 నిజానికి, సర్కిల్ పరిస్థితి బాగా లేదు. 100 00:08:32,011 --> 00:08:34,890 మనకి సమయం మించిపోతోంది. వెళదాం పదండి. 101 00:08:36,390 --> 00:08:39,770 ఒకటి, రెండు, మూడు! 102 00:08:53,617 --> 00:08:54,868 లేదు, లేదు, లేదు, లేదు, లేదు. 103 00:09:04,419 --> 00:09:06,129 నేను ఇది నమ్మలేకపోతున్నాను. 104 00:09:06,630 --> 00:09:08,549 ఇదంతా అసలు ఎలా జరిగింది? 105 00:09:08,632 --> 00:09:10,634 ఎవరో మన రాళ్ల గుట్ట కదిలించారు. 106 00:09:10,717 --> 00:09:15,556 సర్కిల్ ఆ గుట్టని పరిశీలించిన ప్రతిసారీ ఎవరో తెలివిగా ఆమె కళ్లు కప్పి చాటుగా చేరారు. 107 00:09:16,056 --> 00:09:19,685 నిజానికి, నేను ఆ గుట్టని పై నుండి పరిశీలించలేదు. 108 00:09:21,812 --> 00:09:25,399 అంటే, మొదట్లో పరిశీలించాను, కానీ ఆ తరువాత మీ ఇద్దరికీ సాయం చేయడంలో బిజీ అయిపోయాను. 109 00:09:25,899 --> 00:09:30,529 నువ్వు పైన గుట్టలని తనిఖీ చేయలేదా? కానీ అది నీ పని కదా. 110 00:09:30,612 --> 00:09:34,157 నువ్వు చేయవలసిందల్లా అప్పుడప్పుడు అలా పైకి ఎగురుకుంటూ వెళ్లి చూసి రావడమే కదా. 111 00:09:34,241 --> 00:09:35,534 అది అంత కష్టమైన పని కాదు కదా? 112 00:09:35,617 --> 00:09:37,536 మీరు నన్ను నిందిస్తున్నారా? 113 00:09:37,619 --> 00:09:39,955 మీకు సాయం కావాలి కాబట్టి నేను పైన తనిఖీ చేయడం ఆపేశాను. 114 00:09:40,038 --> 00:09:43,208 సర్కిల్, నువ్వు సాయం చేయాల్సిన అవసరం లేదు! నువ్వే సాయం చేస్తానని వచ్చావు! 115 00:09:43,292 --> 00:09:46,545 అవును. నువ్వు నిజంగా అంత బిజీ అయిపోతే, నువ్వు సాయం కావాలని ఎందుకు అడగలేదు? 116 00:09:46,628 --> 00:09:49,339 ఎందుకంటే సాయం చేయడం నా బాధ్యత కాబట్టి! 117 00:09:49,423 --> 00:09:51,300 నేను సాయం చేసేదాన్ని. నేను! 118 00:09:52,843 --> 00:09:55,053 సమస్యలు పరిష్కరించేది నేనే. 119 00:09:55,137 --> 00:09:57,556 నేను ఎవరి సాయం తీసుకోకూడదు. 120 00:09:57,639 --> 00:09:59,183 కానీ ఆ తరువాత అంతా మారిపోయింది. 121 00:10:00,601 --> 00:10:03,437 పైగా మీరు నన్ను చాలా చులకనగా చూశారు! 122 00:10:15,365 --> 00:10:17,451 హేయ్, సర్కిల్. నువ్వు బాగానే ఉన్నావా? మేము సాయం చేయాలా? 123 00:10:17,951 --> 00:10:22,122 లేదు, మీరు చేయలేరు! నాకు మీ సాయం అవసరం లేదు! 124 00:10:24,750 --> 00:10:29,296 ఓహ్, లేదు, లేదు, లేదు, లేదు, లేదు. కెరటం. 125 00:10:38,514 --> 00:10:40,390 ఇది ఇంత గట్టిగా ఎందుకు ఉంది? 126 00:10:43,685 --> 00:10:45,687 ఇది ఇంత గట్టిగా ఎందుకు ఉంది? 127 00:10:53,904 --> 00:10:57,032 ట్రయాంగిల్, స్క్వేర్, నాకు మీ సాయం కావాలి. 128 00:10:57,616 --> 00:10:58,909 శభాష్. 129 00:11:03,580 --> 00:11:07,209 అయితే నీ అవసరం లేదని మేము అనుకున్నామని నిజంగా అనుకున్నావా, హా? నువ్వు చిన్నగా అయిపోయావనా? 130 00:11:07,709 --> 00:11:08,877 ఎందుకంటే నాకు సాయం అవసరమైంది. 131 00:11:10,671 --> 00:11:15,551 ఇది చెబితే పిచ్చితనంగా అనిపించచ్చు, కానీ దాన్ని రహస్యంగా దాచి ఉంచడం నిజంగా చాలా ముఖ్యం. 132 00:11:15,634 --> 00:11:20,597 కానీ, నువ్వు నిజంగా చాలా ముఖ్యమైన దానివి. గోళీ అంత చిన్నగా అయిపోయినా మాకు నువ్వు కావాలి. 133 00:11:20,681 --> 00:11:22,140 చిన్న ముక్కలా మారినా కూడా మాకు నువ్వు కావాలి. 134 00:11:22,224 --> 00:11:24,351 హేయ్, చిన్న ముక్క అని దాన్ని పడేయకు. మనకి తన అవసరం ఉంది. 135 00:11:28,981 --> 00:11:30,774 సర్కిల్, నీ మేజిక్! 136 00:11:33,569 --> 00:11:34,570 అదీ! 137 00:11:36,280 --> 00:11:40,409 నేను మర్చిపోయాను. నేను బకెట్ లో ఉండినప్పుడు, ఆ దంతాన్ని ఎలా వెలికి తీయాలో ఆలోచించాను. 138 00:11:40,492 --> 00:11:41,618 నీకు సాయం కావాలా? 139 00:12:01,305 --> 00:12:03,348 మ్యూజియంని ఎలా నిర్మించాలో ఎవరికైనా తెలుసా? 140 00:12:20,949 --> 00:12:23,243 సర్కిల్ కి తన ఫోటోల గోడ అంటే ఇష్టం. 141 00:12:24,161 --> 00:12:26,872 ప్రతి సంవత్సరం, షేప్స్ ఒక గ్రూప్ ఫోటో తీసుకుని 142 00:12:26,955 --> 00:12:28,957 తమ స్నేహబంధాన్ని సంబరంగా జరుపుకొంటారు. 143 00:12:33,837 --> 00:12:37,174 నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో నాకు తెలుసు, సర్కిల్. ఆ కాలం ఎటు పోయింది? 144 00:12:38,467 --> 00:12:41,053 ఈ అద్భుతమైన సంప్రదాయం ఎలా మొదలైంది అంటే 145 00:12:41,136 --> 00:12:44,473 టైమ్ లాప్స్ అనే దాని గురించి సర్కిల్ తెలుసుకుంది. 146 00:12:58,862 --> 00:13:00,197 ట్రయాంగిల్, స్క్వేర్! 147 00:13:00,280 --> 00:13:04,451 మనం కలిసికట్టుగా ఎదిగామని సూచించే ఫోటోలు ఉంటే ఎంత బాగుంటుందో కదా? 148 00:13:04,535 --> 00:13:09,331 మన అందమైన, సుదీర్ఘమైన స్నేహానికి సంబంధించిన ఒక దృశ్యమాలిక. 149 00:13:11,291 --> 00:13:13,836 నాకు ఏం జవాబు చెప్పాలో తెలియనప్పుడు, నేను ఎప్పుడూ "అలాగే" అంటాను. 150 00:13:13,919 --> 00:13:15,003 అలాగే! 151 00:13:15,087 --> 00:13:18,173 సరే అయితే. ఈ రోజు, మన సరికొత్త సంప్రదాయాన్ని ప్రారంభిద్దాం. 152 00:13:19,508 --> 00:13:20,884 మనం దానిని ఏమని పిలుద్దాం అంటే… 153 00:13:21,385 --> 00:13:22,594 "ఫోటోల దినోత్సవం." 154 00:13:23,345 --> 00:13:26,056 సంప్రదాయం ప్రకారం, ఫోటోల దినోత్సవం సందర్భంగా 155 00:13:26,139 --> 00:13:28,767 ప్రతి షేప్ సరికొత్తగా ముస్తాబు కావాల్సి ఉంటుంది. 156 00:13:28,851 --> 00:13:30,769 వాళ్లు నిజంగా తమ స్నేహితులని మెప్పించాల్సి ఉంటుంది. 157 00:13:32,187 --> 00:13:36,775 షేప్స్ ఎంతో సమయం వెచ్చించి చాలా చక్కని పోజులు ఎలా ఇవ్వాలో ప్రాక్టీసు చేస్తారు, 158 00:13:36,859 --> 00:13:39,820 అప్పుడు కెమెరా వాళ్లని చక్కగా ఫోటోలు తీస్తుందని ఆశిస్తారు. 159 00:13:41,321 --> 00:13:42,865 ఆగు, గతంలో ఈ డ్రెస్ వేసుకున్నాను. 160 00:13:46,076 --> 00:13:47,327 ఇంకా సరిగ్గా లేదు. 161 00:13:47,411 --> 00:13:48,829 లేదు, లేదు, లేదు. 162 00:13:50,289 --> 00:13:51,790 ఏ డ్రెస్ వేసుకోవాలో తెలియడం లేదు! 163 00:13:57,588 --> 00:13:58,589 ఓహ్, అదీ. 164 00:14:02,634 --> 00:14:05,679 స్క్వేర్ ఏం వేసుకుంటాడో తెలియాలంటే మనం కొద్దిసేపు వేచి చూడాలి అనుకుంటా. 165 00:14:09,933 --> 00:14:11,643 పొడవుగా ఉన్నావు, సర్కిల్! 166 00:14:15,272 --> 00:14:19,359 షూస్! నీకు తెలుసు కదా, నాకు షూస్ అంటే చాలా ఇష్టం. 167 00:14:23,614 --> 00:14:25,240 ఇదే నా పోజ్, ఏం అంటావు? 168 00:14:38,295 --> 00:14:40,589 ఫోటోల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు, అందరికీ. 169 00:14:40,672 --> 00:14:43,842 ఫోటోల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. అందరూ రెడీయేనా? 170 00:14:43,926 --> 00:14:46,845 ఫోటోల దినోత్సవంలో సంప్రదాయం ఏం చెబుతుంది అంటే ఈ వేడుక ప్రారంభంలో 171 00:14:46,929 --> 00:14:49,681 అందరూ క్లిష్టమైన ఫోటోల దినోత్సవం కరచాలనం చేయాలి, 172 00:14:49,765 --> 00:14:52,976 ఆ తరువాత ఫోటోల దినోత్సవంలో భాగంగా బాగా కొరియోగ్రాఫ్ చేసిన డాన్సు చేయాలి. 173 00:14:56,980 --> 00:14:59,775 అవును. వాళ్లు చాలా ఎక్కువగా ప్రాక్టీసు చేశారు. 174 00:14:59,858 --> 00:15:01,568 ఫోటోలు తీసుకునే చోటుకి పదండి. 175 00:15:04,112 --> 00:15:07,824 పాత ఫోటోల ప్రదేశానికి వెళ్లే దారిలో చిన్న సమస్య ఉన్నట్లుంది. 176 00:15:09,451 --> 00:15:11,078 మట్టిచరియలు విరిగి పడి ఉంటాయి. 177 00:15:11,745 --> 00:15:13,330 కానీ… కానీ… కానీ మనం ఏం చేయబోతున్నాం? 178 00:15:13,413 --> 00:15:16,792 మనం ఫోటోల దినోత్సవం ఫోటోలలో ప్రతీది ఒకే ప్రదేశంలో తీసుకున్నాం. 179 00:15:16,875 --> 00:15:19,253 అది ఫోటోల దినోత్సవంలో మొట్టమొదటి సంప్రదాయం! 180 00:15:20,379 --> 00:15:21,380 నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. 181 00:15:21,463 --> 00:15:24,800 ఫోటోలు దిగే చోటుకి దగ్గరి దారి ఉంది. మనం ఆ దారిలో వెళ్లచ్చు. 182 00:15:24,883 --> 00:15:28,220 దగ్గరి దారా? మనం ఇంతకుముందు ఆ దారిలో ఎందుకు వెళ్లలేదు? 183 00:15:28,720 --> 00:15:33,308 నాకు తెలియదు. ఆ విషయం గురించి నీకు తరువాత చెబుతాను. కానీ ప్రస్తుతానికి, మనం దగ్గరి దారిలో వెళదాం! 184 00:15:39,189 --> 00:15:42,901 ట్రయాంగిల్, ఈ అడవి దారి సరైనదే అంటావా? 185 00:15:42,985 --> 00:15:44,444 లేదు, లేదు, లేదు, ఇది సరైనది కాదు. 186 00:15:44,528 --> 00:15:47,281 మనం ఈ దారిలో వెళితే, మన ఫ్యాన్సీ దుస్తులు పాడైపోతాయి. 187 00:15:47,364 --> 00:15:51,535 ఇంకా ఫ్యాన్సీగా ముస్తాబు కావడం అనేది ఫోటోల దినోత్సవం సంప్రదాయంలో రెండో నియమం. 188 00:15:52,327 --> 00:15:53,537 ఆందోళన వదిలేయ్, స్క్వేర్. 189 00:15:53,620 --> 00:15:56,707 ఈ ప్రదేశం దాటాక అడవి దారి విశాలంగా ఉంటుందని నాకు గుర్తు. పదండి. 190 00:16:01,128 --> 00:16:02,462 ఓహ్, ముళ్లపొదలు! 191 00:16:15,934 --> 00:16:17,186 నా జుట్టు ఎలా ఉంది? 192 00:16:23,734 --> 00:16:24,735 చాలా బాగుంది. 193 00:16:28,780 --> 00:16:30,282 ఈ పువ్వు ఎంత అందంగా ఉందో కదా. 194 00:16:30,782 --> 00:16:33,076 ఇలాంటి పువ్వుని నేను ఎప్పుడూ చూడలేదు. 195 00:16:33,619 --> 00:16:35,537 హేయ్, చిన్నారి పువ్వు. 196 00:16:40,626 --> 00:16:42,377 నా మొహం పాడైపోయిందా? ఇది ఘోరంగా ఉంది. 197 00:16:43,921 --> 00:16:45,797 కంగారుపడద్దు, సర్కిల్! నా దగ్గర ఒక పరిష్కారం ఉంది. 198 00:16:52,888 --> 00:16:53,889 తరువాత పరిష్కారం. 199 00:16:59,228 --> 00:17:00,479 నేను మళ్లీ ఫ్యాన్సీగా కనిపిస్తున్నాను. 200 00:17:01,063 --> 00:17:04,148 ఫోటోల దినోత్సవం రెండో సంప్రదాయం క్షేమంగా ఉంది. 201 00:17:04,650 --> 00:17:07,528 సంప్రదాయం. సంప్రదాయం. 202 00:17:07,611 --> 00:17:13,242 సంప్రదాయం. సంప్రదాయం. సంప్రదాయం. 203 00:17:22,416 --> 00:17:24,837 నువ్వు తేడాగా కనిపిస్తున్నావు. 204 00:17:26,171 --> 00:17:29,341 అందమైన జుట్టుకి తేమ పెద్ద శత్రువు. 205 00:17:37,015 --> 00:17:38,433 లేదు, నువ్వు అలా పైకి లేవకు. 206 00:17:45,107 --> 00:17:48,151 ఇది నేను ఒప్పుకోను. ఈ సింహం జూలుని దువ్వుకోవడానికి నేను ఇంటికి వెళ్లాలి. 207 00:17:48,235 --> 00:17:50,487 మీరు ఇద్దరూ ముందుకు సాగండి, నేను ఆ ప్రదేశం దగ్గర కలుస్తా. 208 00:17:50,571 --> 00:17:53,031 అది చాలా రిస్కుతో కూడినది, స్క్వేర్. 209 00:17:53,115 --> 00:17:55,659 నా ఉద్దేశం, నువ్వు తిరిగి వచ్చేప్పుడు దారి తప్పిపోతే ఏంటి పరిస్థితి? 210 00:17:55,742 --> 00:17:58,287 నీ దగ్గర జుట్టుకు సంబంధించిన ఉత్పత్తులు ఏమీ లేవా? 211 00:17:59,162 --> 00:18:00,706 నా దగ్గర లేవు అనుకుంటా. 212 00:18:10,048 --> 00:18:11,133 సరే. 213 00:18:24,938 --> 00:18:28,192 జిగురుగా ఉంది. నేను వెళ్లి ఆ కొలనులో చేతులు కడుక్కుంటాను. 214 00:18:33,238 --> 00:18:35,240 ఫోటోకి ఇది బాగానే ఉంటుంది అనుకుంటా. 215 00:18:37,492 --> 00:18:38,493 నా జుట్టు! 216 00:18:41,121 --> 00:18:42,122 నీ ముఖం చూడు! 217 00:18:43,207 --> 00:18:45,334 వాన పడేలోగా మనం ఆ ప్రదేశానికి వెళ్లాలి. 218 00:18:45,417 --> 00:18:47,294 ట్రయాంగిల్, మాకు దారి చూపించు! 219 00:18:47,794 --> 00:18:49,546 సాయం చేయండి! 220 00:18:49,630 --> 00:18:50,964 ట్రయాంగిల్? 221 00:18:52,841 --> 00:18:56,553 బురద కొలనా? ఈ అడవి దారిలో అసలు ఏం జరుగుతోంది? 222 00:18:56,637 --> 00:18:57,971 మనం విశ్లేషించేత సమయం లేదు! 223 00:18:58,055 --> 00:19:00,557 నా బూట్లని కాపాడండి! 224 00:19:05,145 --> 00:19:08,607 టీ పాత్రలు, కప్పులు సర్ది, తాడు తీసుకురాకుండా ఎవరు ఉంటారు? 225 00:19:09,191 --> 00:19:11,443 మనం ఆ ఫోటో దిగాక కలిసికట్టుగా టీ తాగచ్చు అనుకున్నాను. 226 00:19:11,527 --> 00:19:13,904 ఇక్కడి నుండి చూస్తే, ప్రకృతి దృశ్యం అద్భుతంగా ఉంది. 227 00:19:13,987 --> 00:19:16,114 స్క్వేర్, నీది ఎంత మంచి ఆలోచన. 228 00:19:16,615 --> 00:19:17,783 థాంక్యూ, సర్కిల్. 229 00:19:18,992 --> 00:19:20,077 హలో? 230 00:19:21,745 --> 00:19:23,247 ఇదిగో, ఈ పాత్రని పట్టుకో. 231 00:19:31,630 --> 00:19:35,217 వద్దు, సర్కిల్, నీ పొడవాటి గౌనుని ఇవ్వకు! దాని బదులు నేను ఇక్కడే… 232 00:19:35,968 --> 00:19:37,261 ఇది పట్టుకో ముందు. 233 00:19:37,344 --> 00:19:39,805 దీనిని టోగా అంటారు! 234 00:19:43,559 --> 00:19:48,480 థాంక్యూ, సర్కిల్. కానీ పాపం నీ పొడవాటి గౌను… నీ టోగా. 235 00:19:49,064 --> 00:19:51,817 మరేం ఫర్వాలేదు. ఇదంతా జరిగినందుకు సారీ. 236 00:20:10,335 --> 00:20:12,421 ఆ ప్రదేశానికి వెళదాం! ఆ ప్రదేశానికి వెళదాం! 237 00:20:14,631 --> 00:20:17,050 మనం మొత్తానికి చేరుకున్నాం. మనం… 238 00:20:22,472 --> 00:20:24,016 నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది. 239 00:20:24,099 --> 00:20:28,312 నేను గతంలో ఈ దగ్గరి దారిలో వచ్చి ఇప్పటి లాగే అప్పుడు కూడా ఇరుక్కుపోయాను. 240 00:20:30,105 --> 00:20:31,148 అయ్యో. 241 00:20:31,773 --> 00:20:34,568 ప్రతి సంవత్సరం మనం ఒకే ప్రదేశంలో ఫోటో దిగకపోతే, 242 00:20:34,651 --> 00:20:37,404 అప్పుడు నా టైమ్ ల్యాప్స్ ప్రాజెక్టు పని చేయదు. 243 00:20:37,487 --> 00:20:38,864 ఫోటోల దినోత్సవం అంతా పాడైపోయింది. 244 00:20:40,157 --> 00:20:42,159 మన సంప్రదాయాలన్నీ గాడి తప్పాయి. 245 00:20:42,659 --> 00:20:45,204 మనకి జలుబు చేసే లోగా ఇళ్లకి వెళ్లిపోతే మంచిదేమో. 246 00:20:45,704 --> 00:20:47,164 లేదు. ఇంకా అప్పుడే కాదు. 247 00:20:50,709 --> 00:20:52,586 ఈ దుంగతో మనం ఏం చేయబోతున్నాం? 248 00:20:53,795 --> 00:20:56,548 ఆ గ్యాప్ లో మనం వంతెన నిర్మించబోతున్నాం, 249 00:20:56,632 --> 00:21:00,802 ఇంకా మన ఫోటోల దినోత్సవం ఫోటోని మన ఫోటోల దినోత్సవం ప్రదేశంలోనే మనం తీసుకోబోతున్నాం! 250 00:21:05,474 --> 00:21:10,103 ఆ ప్రదేశానికి! ఆ ప్రదేశానికి! ఆ ప్రదేశానికి! 251 00:21:10,187 --> 00:21:11,188 అదీ. 252 00:21:12,689 --> 00:21:15,400 -ఆ ప్రదేశానికి! ఆ ప్రదేశానికి! -అవును! 253 00:21:37,381 --> 00:21:38,382 అదీ! 254 00:21:43,178 --> 00:21:44,680 -ఇది చాలా సరదాగా ఉంది. -భలే క్రేజీగా ఉంది! 255 00:21:44,763 --> 00:21:45,597 భలే ప్రయాణం! 256 00:21:47,599 --> 00:21:49,101 కానీ మన ఫోటోల దినోత్సవం పాడు చేసుకున్నాం. 257 00:21:49,601 --> 00:21:51,895 మనం ప్రతి సంప్రదాయాన్ని గందరగోళం చేశాం. 258 00:21:51,979 --> 00:21:53,814 ప్రతి సంప్రదాయాన్ని కాదు. 259 00:21:53,897 --> 00:21:57,276 మనం ఫోటోల దినోత్సవంలో అన్ని సంప్రదాయాలకన్నా ముఖ్యమైనదాన్ని మర్చిపోయాం. 260 00:21:58,610 --> 00:22:00,445 అది మనం. మనం. 261 00:22:00,529 --> 00:22:05,784 అది మన చెక్కుచెదరని, అందమైన స్నేహాన్ని రికార్డు చేయడం. 262 00:22:06,410 --> 00:22:11,456 మనం కలిసికట్టుగా ఉంటూ నవ్వుతూ ఉన్నంతకాలం, నా దృష్టిలో పార్టీ కొనసాగుతూనే ఉంటుంది. 263 00:22:11,957 --> 00:22:13,959 అయితే మరి మనం ఫోటో తీసుకుంటున్నామా? 264 00:22:14,459 --> 00:22:16,336 కానీ మనమంతా మట్టితో మురికిగా ఉన్నాం. 265 00:22:16,420 --> 00:22:19,173 బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య ఈ కాస్త మట్టి ఏం చేయగలుగుతుంది? 266 00:22:22,384 --> 00:22:25,596 లేదు. ఈ షటర్ బటన్ ఈ రోజంతా పూర్తిగా నొక్కుకుపోయి ఉంది. 267 00:22:26,180 --> 00:22:28,640 ఇది ఈ రోజు జరిగిన గందరగోళాన్ని మొత్తం ఫోటోలు తీస్తూనే ఉంది, 268 00:22:28,724 --> 00:22:30,934 ఇంకా ఇప్పుడు ఆ బ్యాటరీ పూర్తిగా అయిపోయింది. 269 00:22:34,188 --> 00:22:35,355 మన దగ్గర ఏం ఉందో చూద్దాం. 270 00:22:49,036 --> 00:22:51,288 చూడు, నాకు ఏం అనిపిస్తోంది అంటే, 271 00:22:51,371 --> 00:22:56,585 మన చెక్కు చెదరని, అందమైన స్నేహానికి ఇది నిజమైన అందమైన దృశ్యమాలిక. 272 00:22:57,169 --> 00:23:00,964 "నీకు అనిపిస్తోందా?" నేను ఎప్పుడూ అదే అంటాను కదా. 273 00:23:01,465 --> 00:23:03,926 -వాడికి తెలుసు. -నాకు తెలియదు. 274 00:23:05,719 --> 00:23:07,596 అవును. వాళ్లందరికీ తెలుసు. 275 00:24:23,964 --> 00:24:25,966 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్