1 00:00:34,703 --> 00:00:36,913 ఐలాండ్ లో మరొక మంచి రోజు. 2 00:00:38,206 --> 00:00:44,170 ఇలాంటి ఉదయం వేళల్లో సర్కిల్, స్క్వేర్, ట్రయాంగిల్ బీచ్ దగ్గర కలుసుకుని 3 00:00:44,254 --> 00:00:46,673 డోనట్స్ ఇంకా హాట్ చాక్లెట్ లని ఎంజాయ్ చేస్తారు. 4 00:00:50,969 --> 00:00:53,930 ఈ డోనట్స్ తో నేను అలసిపోయాను! 5 00:00:55,891 --> 00:00:58,852 ట్రయాంగిల్, డోనట్స్ తినడానికి ఎందుకు అంత అలసిపోతున్నావు? 6 00:00:58,935 --> 00:01:01,521 ఇదంతా మునగడం గురించే. మునుగు, మునుగు, మునుగు. 7 00:01:01,605 --> 00:01:03,607 ఇది కష్టంగా ఉంది. బోరింగ్ గా ఉంది. 8 00:01:03,690 --> 00:01:06,318 జీవితం అంతా దీన్ని ముంచడం కోసం గడపాలని ఎవరు కోరుకుంటారు? 9 00:01:06,401 --> 00:01:08,153 అయితే మగ్గులో ముంచకు. 10 00:01:08,236 --> 00:01:11,197 కానీ ఇందులో ముంచితేనే డోనట్స్ మంచి రుచిగా ఉంటాయి. 11 00:01:11,281 --> 00:01:12,282 అయితే ముంచు. 12 00:01:12,365 --> 00:01:15,535 నువ్వు కనీసం వింటున్నావా? నా డోనట్స్ ని నేను ఇందులో ముంచాలి అనుకుంటున్నాను. 13 00:01:15,619 --> 00:01:17,621 ఇది నా ఒక్కడి వల్ల అయ్యే పని కాదు. 14 00:01:19,414 --> 00:01:20,832 నాకు ఒక ఐడియా తట్టింది. 15 00:01:20,916 --> 00:01:23,460 నా మగ్ లో డోనట్స్ ముంచడానికి నేను ఏదైనా తయారు చేస్తాను. 16 00:01:23,543 --> 00:01:26,838 ఒక సింపుల్ డోనట్ ముంచే మెషీన్. అంతే! అది తెలివైన పని. 17 00:01:26,922 --> 00:01:29,257 అప్పుడు ఇక నేను మరే డోనట్ ని ముంచుకునే పని ఉండదు. 18 00:01:29,341 --> 00:01:35,180 నా చిన్ని డోనట్ ముంచే మెషీన్ పుణ్యమా అని నేను ప్రతి ఉదయం హాయిగా రిలాక్స్ అవుతాను. 19 00:01:38,016 --> 00:01:39,017 నేను ఇంక వెళ్లాలి. 20 00:01:39,100 --> 00:01:41,269 సరే, అలాగే. 21 00:01:41,353 --> 00:01:43,605 కానీ అదే పిచ్చిలో ఉండిపోకు. 22 00:01:48,652 --> 00:01:53,448 "పిచ్చిలో ఉండిపోకు" అంటే నీ ఉద్దేశం ఏంటి? 23 00:01:53,531 --> 00:01:55,951 సర్కిల్ అలా చెప్పడం ఆమె మంచితనం, 24 00:01:56,034 --> 00:02:00,622 కానీ ట్రయాంగిల్ విషయంలో మాత్రం, చిన్న ఐడియాలు కూడా పెద్దగా మారిపోతుంటాయి. 25 00:02:00,705 --> 00:02:03,291 చిన్న ఫీలింగ్స్ కూడా అదుపు చేయలేనంతగా అవుతాయి. 26 00:02:03,375 --> 00:02:06,294 మామూలు పరిస్థితులు కూడా చాలా త్వరగా పెద్ద సమస్యలు అయిపోతుంటాయి. 27 00:02:06,378 --> 00:02:11,299 సింపుల్ గా చెప్పాలంటే, కొన్నిసార్లు ట్రయాంగిల్ ఒక ధోరణిలో పడి వెళ్లిపోతుంటాడు. 28 00:02:11,383 --> 00:02:14,803 నేను ఒక ధోరణిలో పడి కొట్టుకుపోను. 29 00:02:18,640 --> 00:02:21,560 "ట్రయాంగిల్ గెట్స్ క్యారీడ్ అవే." 30 00:02:27,399 --> 00:02:28,441 ట్రయాంగిల్! 31 00:02:29,859 --> 00:02:32,112 ఆగు, ఆగు, ఆగు! 32 00:02:33,238 --> 00:02:35,448 ఆగు! ఆగు! ఆగు! 33 00:02:38,994 --> 00:02:41,621 నీ చిట్టి డోనట్ ముంచే మెషీన్ ని చూడటానికి వచ్చాం. 34 00:02:42,163 --> 00:02:45,375 మంచిది. అవును. అది ఇంకా పూర్తి కాలేదు. 35 00:02:45,458 --> 00:02:46,501 అది ఏంటి? 36 00:02:46,585 --> 00:02:48,587 -అదేంటి ఏంటి? -అది. 37 00:02:50,422 --> 00:02:51,840 అది ఏమీ లేదు. 38 00:02:54,301 --> 00:02:56,720 అది వేరేది ఏదో. ఒక వస్తువు. 39 00:02:56,803 --> 00:02:58,346 అది ఒక మంచి వస్తువు 40 00:02:58,430 --> 00:03:01,474 కానీ ఇది ఖచ్చితంగా భారీ డోనట్ డంకర్ మాత్రం కాదు. 41 00:03:01,558 --> 00:03:04,853 -వచ్చినందుకు థాంక్స్. తర్వాత కలుద్దాం. -కానీ, సరే, అలాగే. 42 00:03:05,604 --> 00:03:06,605 హమ్మయ్య. 43 00:03:10,650 --> 00:03:12,652 అంతరాయానికి సారీ. నేను నా ఫేవరెట్ వస్తువుని ఇక్కడ మర్చిపోయాను… 44 00:03:14,905 --> 00:03:16,656 ఇది… ఇది… 45 00:03:17,240 --> 00:03:20,410 ఇది ఒక భారీ డోనట్ డంకర్ మెషీన్. 46 00:03:20,493 --> 00:03:23,747 మనం దీని గురించి సర్కిల్ కి చెప్పాలి. 47 00:03:23,830 --> 00:03:26,583 ఎందుకు? నేను ఈ ధోరణిలో కొట్టుకుపోయాను అంటుంది. 48 00:03:26,666 --> 00:03:29,169 కానీ నేను అలా ఏ పిచ్చిలోనూ పడి కొట్టుకుపోను! 49 00:03:29,252 --> 00:03:34,549 సరే, సరే. కానీ అనుకోకుండా ఏదైనా పొరపాటు జరిగితే, సర్కిల్ దానిని బాగు చేయగలదు. 50 00:03:35,175 --> 00:03:37,636 తనకి అన్ని విషయాలు తెలుసు అని సర్కిల్ అనుకుంటుంది. 51 00:03:37,719 --> 00:03:39,638 అవును. తను అద్భుతమైన వ్యక్తి. 52 00:03:40,722 --> 00:03:42,432 ఇది పూర్తిగా సురక్షితమైనది. 53 00:03:44,684 --> 00:03:48,021 ఈ కంట్రోలర్ హెల్మెట్ ని నేను పెట్టుకున్నంత సేపూ, ఇది నా ప్రతి కదలికనీ కాపీ చేస్తుంది. 54 00:03:54,194 --> 00:03:56,154 పొరపాటు జరిగే అవకాశమే లేదు. 55 00:03:56,238 --> 00:03:57,239 చూడు. 56 00:04:08,583 --> 00:04:10,502 సరే, కనీసం ఈ లైటు బల్బు అయినా పని చేస్తోంది. 57 00:04:21,263 --> 00:04:23,682 ఏది ఏమైనా, నేను ముందే చెప్పినట్లు, ఇది పూర్తిగా సేఫ్. 58 00:04:23,765 --> 00:04:25,767 కేవలం కొద్ది లోటుపాట్లు సవరించాలి అంతే. 59 00:04:25,850 --> 00:04:28,812 నేను బహుశా దీనిని మరింత పెద్దగా నిర్మించాలి. 60 00:05:02,679 --> 00:05:03,805 యస్! 61 00:05:03,889 --> 00:05:06,808 సరే, నా కదలికల్ని ఫాలో చేయి. 62 00:05:10,645 --> 00:05:13,148 ఇలాగ చేయి. 63 00:05:19,446 --> 00:05:21,489 నువ్వు మిస్ అయ్యావు, పెద్దబ్బాయ్. ఇలా చేయి. 64 00:05:27,162 --> 00:05:28,455 ఇలా చేయి. 65 00:05:31,249 --> 00:05:34,336 ఇలా చేయి! ఇలా చేయి! ఇలా, ఇలా, ఇలా! 66 00:05:42,969 --> 00:05:44,512 హేయ్, అది నా మగ్! 67 00:05:45,639 --> 00:05:46,640 వెళ్లి తీసుకురా. 68 00:05:48,099 --> 00:05:49,267 నన్ను కాపీ చేయడం ఆపు. 69 00:05:50,936 --> 00:05:52,270 ఇది నవ్వులాట కాదు. 70 00:06:39,359 --> 00:06:40,485 అయ్యో. 71 00:06:47,325 --> 00:06:49,661 ఇది అదుపు తప్పిపోయింది! 72 00:06:58,295 --> 00:06:59,462 అయ్యో, లేదు. 73 00:07:16,521 --> 00:07:18,189 కానీ, ఇది మంచిది కాదు. 74 00:07:44,674 --> 00:07:45,926 ఏం అయింది? 75 00:07:46,009 --> 00:07:47,260 ఏం కాలేదు. 76 00:07:55,602 --> 00:07:57,812 దీనిని ఆఫ్ చేయలేవా? 77 00:08:08,114 --> 00:08:10,200 మనం దీని గురించి బహుశా సర్కిల్ కి చెప్పాలేమో. 78 00:08:10,283 --> 00:08:13,203 లేదు! నేను ఏదో ధోరణిలో పడిపోయాను అంటుంది. 79 00:08:13,286 --> 00:08:15,163 కానీ సర్కిల్ ఈ సమస్యని ఆపగలదు. 80 00:08:15,247 --> 00:08:18,500 వద్దు! మనమే సరిచేద్దాం. నువ్వు, నేను, స్క్వేర్. 81 00:08:18,583 --> 00:08:23,046 మన ఇద్దరమే ఒక జంటగా పని చేద్దాం. మన ఇద్దరం. 82 00:08:23,129 --> 00:08:24,923 తప్పకుండా, కానీ ఇది అంత తేలిక కాదు. 83 00:08:25,006 --> 00:08:29,636 దీనికి చాలా ధైర్యం ఇంకా తెలివి కావాలి, అలాగే చాలా టీమ్ వర్క్ అవసరం. 84 00:08:29,719 --> 00:08:31,596 ఇద్దరితో టీమ్! 85 00:08:31,680 --> 00:08:35,433 రెండు మెదళ్లు, రెండు గుండెలు, ఇద్దరు స్నేహితులు. 86 00:08:35,517 --> 00:08:39,270 సమస్యల్ని పరిష్కరించడం కోసం ఎప్పుడూ కలిసి పని చేసే ఇద్దరు మంచి స్నేహితులు 87 00:08:39,354 --> 00:08:43,191 ఇంకా నేను ఒక ధోరణిలో కొట్టుకుపోతాను అని ఎప్పుడూ చెప్పరు, 88 00:08:43,275 --> 00:08:46,861 ఎందుకంటే నేను ఎప్పుడూ అలా కొట్టుకుపోను! 89 00:08:50,865 --> 00:08:53,368 అవును, దీని గురించి నేను ఖచ్చితంగా సర్కిల్ కి చెప్పాలి. 90 00:09:00,458 --> 00:09:02,294 ట్రయాంగిల్ తన భ్రమలో పడిపోయాడు! 91 00:09:03,545 --> 00:09:05,297 నేను అతడిని హెచ్చరించాలని ప్రయత్నించాను. 92 00:09:05,380 --> 00:09:10,010 "ట్రయాంగిల్, నీకు చిన్న ఐడియా తడుతుంది, కానీ త్వరగా అది పెద్దది అవుతుంది. 93 00:09:10,093 --> 00:09:12,929 తరువాత ఇంకా వేగంగా, అంతా తల్లకిందులు అయిపోతుంది" అని అతనికి చెప్పాను. 94 00:09:13,013 --> 00:09:14,764 లేదు, లేదు. నా ఉద్దేశం, అవును, కానీ కాదు. 95 00:09:14,848 --> 00:09:16,892 ట్రయాంగిల్ ఒక పెద్ద డోనట్ డంకర్ ని తయారు చేశాడు, 96 00:09:16,975 --> 00:09:21,021 కానీ ఇప్పుడు అది పిచ్చిగా ప్రవర్తిస్తూ, అతడిని పట్టుకుని తీసుకువెళ్లిపోయింది. 97 00:09:21,771 --> 00:09:24,733 దయచేసి, సాయం చేయండి! 98 00:09:28,945 --> 00:09:30,280 నువ్వు ఇప్పుడు ఏం చేయబోతున్నావు? 99 00:09:39,372 --> 00:09:42,125 నేను దాని స్విచ్ ని ఆఫ్ చేస్తాను. 100 00:09:42,208 --> 00:09:43,960 ఎక్కడయినా క్షేమంగా ఉండే చోటుకి వెళ్లు. 101 00:09:51,426 --> 00:09:52,552 సర్కిల్. 102 00:09:52,636 --> 00:09:54,346 హలో, ట్రయాంగిల్. 103 00:09:54,429 --> 00:09:56,556 నువ్వు సరిగ్గా చెప్పావు. నేను ఒక ధోరణిలో పడిపోయాను. 104 00:09:56,640 --> 00:09:59,809 ఇది కొద్దిగా ఫన్నీగా ఉంది ఎందుకంటే నువ్వు చెప్పినట్లే జరుగుతోంది 105 00:09:59,893 --> 00:10:03,021 -కానీ మరో విధంగా జరుగుతోంది. -నాకు అర్థమైంది. అక్కడే ఉండు. 106 00:10:08,068 --> 00:10:10,570 తను ఇలాంటి పనులు చేయడం నాకు నచ్చుతుంది. 107 00:10:15,784 --> 00:10:17,035 స్విచ్ ఈ వెనుక ఉంది. 108 00:10:17,118 --> 00:10:19,621 నా కోసం దీనిని ఆఫ్ చేయగలవా, ప్లీజ్? 109 00:10:19,704 --> 00:10:22,040 నేను అదే చేయాలని ప్రయత్నిస్తున్నాను. 110 00:10:22,123 --> 00:10:23,333 అదీ, అదీ, అలాగ! 111 00:10:28,547 --> 00:10:30,966 కొద్దిగా నిదానించు. ట్రయాంగిల్ ని గమనించుకో. 112 00:10:35,428 --> 00:10:36,972 కానివ్వు, సర్కిల్. నువ్వు ఇది చేయగలవు! 113 00:10:37,055 --> 00:10:38,848 అదీ! 114 00:10:39,641 --> 00:10:42,018 అదీ! అదీ. 115 00:10:42,936 --> 00:10:45,188 జాగ్రత్తగా చూసుకో… ఓహ్, బాబోయ్. 116 00:10:59,077 --> 00:11:00,537 నువ్వు ముంచుతున్నావు! 117 00:11:00,620 --> 00:11:02,497 నువ్వు ముంచుతున్నావు… 118 00:11:04,791 --> 00:11:06,293 నాకు ఆ స్విచ్ ఇవ్వు! 119 00:11:11,006 --> 00:11:13,633 అటు చూడు! నేను సరిగ్గా నీ వెనుకే ఉన్నాను! 120 00:11:40,827 --> 00:11:42,120 బాగుంది. నా మగ్! 121 00:11:42,203 --> 00:11:43,580 ఇది విరగలేదు. 122 00:11:44,706 --> 00:11:47,459 సరే, ఎవరికైనా డోనట్స్ తినాలని ఉందా? 123 00:11:50,086 --> 00:11:51,171 ఇంక మరి, 124 00:11:51,254 --> 00:11:55,967 ట్రయాంగిల్ చేసిన భారీ డోనట్ ముంచే యంత్రం ఒక చక్కని చిన్న ద్వీపంగా మారింది. 125 00:11:56,051 --> 00:11:59,846 ముగ్గురు స్నేహితులు ప్రతి ఉదయం అక్కడ కలుసుకుని 126 00:11:59,930 --> 00:12:01,431 డోనట్ ని ఎంజాయ్ చేసే చక్కని ప్రదేశం, 127 00:12:01,514 --> 00:12:05,727 అది హాట్ చాక్లెట్ లో ముంచి తింటే మరింత రుచిగా ఉంటుంది. 128 00:12:06,269 --> 00:12:08,521 మునుగు. 129 00:12:36,258 --> 00:12:39,135 ప్రతి ఉదయం, స్క్వేర్ నిద్ర లేచాక, 130 00:12:39,219 --> 00:12:41,137 తను ఏం చేయాలో అతనికి తెలుసు. 131 00:12:46,726 --> 00:12:48,019 అతను తన పక్క సర్దుతాడు. 132 00:12:56,528 --> 00:12:57,946 పళ్లు తోముకుంటాడు. 133 00:13:01,783 --> 00:13:04,828 అతను ఖచ్చితంగా ఒకే సమయానికి ఇంటి నుండి బయలుదేరి… 134 00:13:06,830 --> 00:13:09,332 ఖచ్చితంగా అదే దారిలో నడిచి… 135 00:13:17,507 --> 00:13:20,260 ఖచ్చితంగా అదే ప్రదేశానికి వెళతాడు. 136 00:13:42,741 --> 00:13:48,914 స్క్వేర్ ఒక గుహలోకి కిందికి చాలా లోతుకి వెళ్లాడు. 137 00:14:21,571 --> 00:14:25,533 ఒకసారి అక్కడికి చేరుకున్నాక, అతను సరిగ్గా అదే పని చేస్తాడు. 138 00:14:29,871 --> 00:14:33,583 నేల మీద ఉన్న దిమ్మలలో ఒకదానిని అతను ఎంచుకుంటాడు. 139 00:14:48,807 --> 00:14:52,519 అతను ఆ దిమ్మని పైకి తోసి గుహ బయటకు నెట్టేస్తాడు. 140 00:14:55,188 --> 00:14:58,775 అతను ఆ దిమ్మని ఒక కొండ పైకి తీసుకువెళతాడు. 141 00:15:02,571 --> 00:15:03,863 ఇది అతను చేసే పని. 142 00:15:12,289 --> 00:15:15,250 ఆ మరుసటి రోజు ఉదయం, అతను మళ్లీ అదే పని చేస్తాడు. 143 00:15:33,810 --> 00:15:37,105 స్క్వేర్ మళ్లీ సరిగ్గా అదే పని చేస్తాడు 144 00:15:37,188 --> 00:15:38,732 రోజు తర్వాత రోజు. 145 00:15:40,317 --> 00:15:42,402 అతను సరిగ్గా అదే ఇష్టపడతాడు. 146 00:15:47,449 --> 00:15:50,702 "స్క్వేర్స్ డిఫరెంట్ డే." 147 00:15:52,203 --> 00:15:55,540 ఒక రోజు పొద్దున్నే, స్క్వేర్ కొండ మీదికి వెళ్తుండగా, 148 00:15:55,624 --> 00:15:57,334 సర్కిల్ కొండ దిగుతూ వస్తోంది. 149 00:15:59,961 --> 00:16:03,381 స్క్వేర్, నువ్వు ఒక మేధావివి. 150 00:16:03,465 --> 00:16:05,467 నువ్వు ఒక శిల్పివి అని నాకు తెలియదు. 151 00:16:07,093 --> 00:16:08,637 అవును. 152 00:16:10,680 --> 00:16:11,973 శిల్పి అంటే ఎవరు? 153 00:16:12,557 --> 00:16:16,102 ఒక శిల్పి ఇలాంటి దిమ్మలని కళారూపంగా మారుస్తాడు. 154 00:16:17,437 --> 00:16:20,857 ఓహ్, అవును. నువ్వు అన్నది నాకు అర్థమైంది. 155 00:16:21,650 --> 00:16:24,736 కానీ తను చెప్పింది నిజానికి అతనికి తెలియలేదు. 156 00:16:24,819 --> 00:16:27,489 ఇది ఒక అద్భుతమైన శిల్పకళ. 157 00:16:27,572 --> 00:16:29,157 ఇది అచ్చం నీలాగే ఉంది. 158 00:16:34,037 --> 00:16:37,207 అవును, ఇది అద్భుతంగా ఉంది అనుకుంటా. 159 00:16:37,290 --> 00:16:41,127 లేదు! ఇది అద్భుతం అనేదాని కన్నా బాగుంది. ఇది చక్కగా ఉంది. 160 00:16:43,922 --> 00:16:46,591 ఇప్పుడు నువ్వు నా శిల్పాన్ని చెక్కాలి. 161 00:16:46,675 --> 00:16:48,093 ఏంటి? కానీ నేను… 162 00:16:48,176 --> 00:16:49,636 ఒక చక్కని సర్కిల్. 163 00:16:51,638 --> 00:16:53,723 రేపు మధ్యాహ్నం నేను అది చూడటానికి వస్తాను. 164 00:16:54,266 --> 00:16:55,976 బై, జీనియస్. 165 00:16:57,143 --> 00:16:59,145 నేను కేవలం దీనిని కొండ మీదకి నెడుతున్నాను. 166 00:16:59,980 --> 00:17:01,940 సర్కిల్, నీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను! 167 00:17:02,023 --> 00:17:03,858 కానీ అప్పటికే సర్కిల్ వెళ్లిపోయింది. 168 00:17:04,776 --> 00:17:05,776 ఓహ్, అయ్యో. 169 00:17:17,289 --> 00:17:20,333 సరే, నేను ఈ బ్లాక్ ని సర్కిల్ మాదిరిగా మార్చాలి. 170 00:17:20,958 --> 00:17:23,253 కానీ సర్కిల్ గుండ్రంగా ఉంటుంది. 171 00:17:24,004 --> 00:17:26,214 కాబట్టి, నేను దీనిని గుండ్రంగా మార్చాలి. 172 00:17:28,425 --> 00:17:30,677 సరే, నేను ఈ పని చేయగలను. 173 00:17:46,234 --> 00:17:48,236 సరే. 174 00:17:50,071 --> 00:17:51,156 ఇక ఇప్పుడు నేను గనుక ఇది… 175 00:18:03,084 --> 00:18:04,336 జాగ్రత్త. 176 00:18:11,760 --> 00:18:15,263 నేను దీన్ని సరిచేయగలను. దీనిని కొద్దిగా నున్నగా చేయాలంతే. 177 00:18:20,769 --> 00:18:22,187 సరే, ఇదంతా వదిలేయ్. 178 00:18:23,355 --> 00:18:24,564 నేను ఇప్పుడు శిల్పిని. 179 00:18:25,273 --> 00:18:27,609 నేను ఇది చేయగలను. సర్కిల్ కోసం. 180 00:18:31,780 --> 00:18:32,989 ఓహ్, చెత్త! 181 00:18:35,116 --> 00:18:36,910 లేదు, లేదు, లేదు! 182 00:18:49,089 --> 00:18:50,674 ఇది గుండ్రంగా లేదు. 183 00:18:59,808 --> 00:19:02,185 ఇది గుండ్రంగా లేదు. 184 00:19:02,769 --> 00:19:03,979 స్క్వేర్ పని చేశాడు 185 00:19:05,397 --> 00:19:06,731 ఇంకా పని చేశాడు 186 00:19:08,108 --> 00:19:09,109 ఇంకా పని చేస్తున్నాడు. 187 00:19:11,861 --> 00:19:13,405 అయ్యో! 188 00:19:14,698 --> 00:19:17,701 స్క్వేర్ ఆ రాతి దిమ్మని పూర్తిగా చెక్కాడు. 189 00:19:17,784 --> 00:19:19,661 ఇంక చెక్కడానికి ఏమీ మిగలలేదు. 190 00:19:19,744 --> 00:19:21,580 అతని చుట్టూ రాళ్లు పడి ఉన్నాయి. 191 00:19:24,249 --> 00:19:27,294 గుండ్రపు ఆకారానికి పూర్తి వ్యతిరేకంగా ఏదైనా ఉందీ అంటే అది ఇదే. 192 00:19:31,840 --> 00:19:35,468 నేను రాత్రంతా మేలుకుని ఉండి దీని గురించి ఆలోచిస్తాను. 193 00:19:36,511 --> 00:19:38,555 స్క్వేర్ నిద్రలోకి జారుకున్నాడు 194 00:19:43,101 --> 00:19:45,145 ఆ ఉదయం, స్క్వేర్ నిద్ర లేచేసరికి… 195 00:19:48,523 --> 00:19:50,066 అతనికి ఏం చేయాలో తెలియలేదు. 196 00:19:54,863 --> 00:19:56,031 నేను ఏం చేస్తున్నాను? 197 00:19:56,114 --> 00:19:59,242 నేను ఆ దిమ్మలను నెడతాను. వాటిని చెక్కను. 198 00:19:59,326 --> 00:20:00,660 నేను జీనియస్ ని కాను. 199 00:20:01,494 --> 00:20:04,956 సర్కిల్ తిరిగి వచ్చి చిందరవందరగా పడి ఉన్న ఈ రాళ్లని చూసి ఏం అనుకుంటుంది? 200 00:20:05,040 --> 00:20:06,875 నేను జీనియస్ ని కాను అని తనకి తెలిసిపోతుంది. 201 00:20:06,958 --> 00:20:10,170 నేను ఆమెని ఎలా ఎదుర్కోవాలి? తనకి ఏం చెప్పాలి? ఇప్పుడు నేను ఏం చేయాలి? 202 00:20:11,671 --> 00:20:12,923 నాకు తెలుసు. 203 00:20:13,006 --> 00:20:15,508 నేను వెళ్లి నా గుహలో దాక్కుంటాను. 204 00:20:15,592 --> 00:20:18,762 నేను రోజంతా అక్కడే ఉంటాను! వారం అంతా! ఎప్పటికీ అక్కడే ఉండిపోతాను! 205 00:20:18,845 --> 00:20:22,515 ఆ రాళ్ల దిమ్మల మధ్య పురుగుల మధ్య గుహ లోపల బతుకుతాను! 206 00:20:22,599 --> 00:20:25,060 ప్రతి రోజు ఖచ్చితంగా ఒకేలా ఉంటుంది! 207 00:20:25,143 --> 00:20:29,773 -వెళ్లిపోవడానికి ఇంకా సమయం ఉంది. -హలో, జీనియస్. నేను ముందే వచ్చేశాను. 208 00:20:32,192 --> 00:20:33,193 నువ్వు పని పూర్తి చేశావా? 209 00:20:34,444 --> 00:20:37,155 ఓహ్, అవును. నా పని అయిపోయింది. 210 00:20:38,031 --> 00:20:40,450 ఓహ్, దేవుడా. ఇది… 211 00:20:45,956 --> 00:20:47,999 ఇది చాలా అందంగా ఉంది. 212 00:20:48,083 --> 00:20:50,085 ఇది చాలా ఆకట్టుకునేలా ఉంది. 213 00:20:51,753 --> 00:20:53,088 ఇది నేనే. 214 00:20:55,507 --> 00:20:56,591 ఇది చక్కగా ఉంది. 215 00:20:57,592 --> 00:20:58,843 ఇది అలా ఉందా? 216 00:20:58,927 --> 00:20:59,928 అవును. 217 00:21:00,428 --> 00:21:02,889 నువ్వు ఒక జీనియస్. 218 00:21:04,266 --> 00:21:05,267 థాంక్యూ. 219 00:21:32,252 --> 00:21:33,253 "ట్రయాంగిల్," "సర్కిల్," ఇంకా "స్క్వేర్" ఆధారంగా 220 00:21:33,336 --> 00:21:34,337 మాక్ బార్నెట్ ఇంకా జాన్ క్లాసెన్ రచన 221 00:22:29,726 --> 00:22:31,728 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్