1 00:00:36,621 --> 00:00:39,874 ప్రతి రోజు కొద్ది సమయం రిలాక్స్ అవ్వడం స్క్వేర్ కి ఇష్టం 2 00:00:39,958 --> 00:00:42,544 ఇంకా ఒక మంచి పుస్తకం నుండి కొన్ని పేజీలు చదవడం కూడా ఇష్టం. 3 00:00:43,712 --> 00:00:45,630 ఇది అతను కూర్చోవడానికి ఇష్టపడే ప్రదేశం. 4 00:00:45,714 --> 00:00:49,259 ఈ కిటికీ గుండా వచ్చే వెలుతురు అతను చదవడానికి ఎప్పుడూ చక్కగా ఉంటుంది. 5 00:00:50,051 --> 00:00:53,305 "ఒక రోజు పొద్దున్నే, ఒక ఎలుక ఒక తోడేలు కలుసుకున్నాయి…" 6 00:01:06,401 --> 00:01:09,571 సరే, కానీ నువ్వు ఎవరు? 7 00:01:13,199 --> 00:01:16,536 నువ్వు ఎంత అందమైన మిస్టరీ చెట్టువి. 8 00:01:16,620 --> 00:01:19,539 నువ్వు కుడి వైపు కొద్ది అడుగుల దూరంలో ఎదిగితే బాగుండేది 9 00:01:19,623 --> 00:01:21,458 అప్పుడు నా వెలుతురుని అడ్డుకోవు. 10 00:01:26,129 --> 00:01:29,841 నువ్వు అరటి చెట్టువి. నా అదృష్టాన్ని నేనే నమ్మలేకపోతున్నాను. 11 00:01:29,925 --> 00:01:32,636 ఇప్పుడు స్నాక్స్ తినే సమయం, పైగా నాకు అరటి పండ్లు అంటే ఇష్టం. 12 00:01:34,387 --> 00:01:38,767 ఈ చెట్టు చాలా చాలా ప్రత్యేకమైనది అని స్క్వేర్ కి తెలుసు. 13 00:01:38,850 --> 00:01:41,144 ఈ ద్వీపంలో అరటి పండ్లు అరుదుగా పండుతాయి. 14 00:01:41,228 --> 00:01:44,147 పండ్లలో వాటిని చాలా విలువైనవిగా ఇక్కడి వాళ్లు అనుకుంటారు. 15 00:01:47,234 --> 00:01:51,404 ఓహ్, బాబు! నా ఒక్కడి కోసం రెండు అరటి పండ్లు. 16 00:01:53,365 --> 00:01:57,577 స్క్వేర్ తనకి ఇష్టమైన పండుని తినబోతూ ఉండగా, 17 00:01:57,661 --> 00:01:59,287 అతనికి ఏదో గుర్తుకొచ్చింది. 18 00:01:59,371 --> 00:02:03,541 తనలాగే అరటి పండ్లని ఇష్టపడే మరొక వ్యక్తి అతనికి తెలుసు. 19 00:02:04,626 --> 00:02:05,669 సర్కిల్. 20 00:02:06,670 --> 00:02:11,508 ఈ పండ్లలో ఒక దానిని సర్కిల్ తో పంచుకుంటే ఎలా ఉంటుంది? 21 00:02:11,591 --> 00:02:17,055 అది చాలా గొప్ప ఔదార్యం అవుతుంది. చాలా గొప్ప ఔదార్యం. 22 00:02:17,722 --> 00:02:20,475 "స్క్వేర్ చాలా గొప్ప ఔదార్యం." 23 00:02:21,768 --> 00:02:24,980 వావ్, నేను చాలా ఉదారంగా వ్యవహరిస్తున్నాను. 24 00:02:31,778 --> 00:02:33,363 థాంక్యూ, స్క్వేర్. 25 00:02:33,446 --> 00:02:37,867 ఇది గొప్ప ఉదారత. చాలా గొప్ప ఔదార్యం. 26 00:02:37,951 --> 00:02:40,662 నువ్వు ఎంతో ఉదారంగా వ్యవహరించావు. 27 00:02:40,745 --> 00:02:44,499 నువ్వు నాకు ఒక మంచి ఇంకా ముఖ్యమైన ఫ్రెండ్ వి. 28 00:02:47,210 --> 00:02:49,546 హిప్, హిప్, స్క్వేర్! 29 00:02:49,629 --> 00:02:51,923 హిప్, హిప్, స్క్వేర్! 30 00:02:53,675 --> 00:02:57,429 ఇదే "స్క్వేర్ ఉదార హృదయుడు" గాథ 31 00:02:57,512 --> 00:03:00,932 ఇంకా అతని చాలా గొప్ప ఔదార్యం. 32 00:03:05,020 --> 00:03:07,063 ఇది చాలా అద్భుతంగా ఉండబోతోంది. 33 00:03:07,147 --> 00:03:10,191 స్క్వేర్ గొప్ప ఉదార గుణం ఇంకొక్క నిమిషం కూడా ఆగలేకపోతోంది. 34 00:03:12,235 --> 00:03:13,361 గొప్ప ప్రశ్న. 35 00:03:13,445 --> 00:03:15,780 చూడండి, మేము ఇద్దరం ఇప్పటికే గొప్ప స్నేహితులం అయినా, 36 00:03:15,864 --> 00:03:19,492 ఈ అరటి పండ్లు కారణంగా నేను సర్కిల్ ప్రాణస్నేహితులం అయ్యాం. 37 00:03:19,951 --> 00:03:21,494 ట్రయాంగిల్? ఓహ్, అవును, నిజం. 38 00:03:21,578 --> 00:03:25,081 వాళ్లిద్దరూ ఒకరికొకరు పరిచయం, కానీ వాళ్లిద్దరూ, చక్కని మిత్రులు. 39 00:03:27,876 --> 00:03:30,128 సరే, నేను చేస్తాను. నేను చేస్తాను. ఇది బాగుంది. 40 00:03:30,212 --> 00:03:33,173 సర్కిల్, ఇది నమ్మలేని విషయం. 41 00:03:33,256 --> 00:03:36,343 నా పెరటిలో ఈ రోజు అరటి పండ్లు కాశాయి. 42 00:03:37,594 --> 00:03:41,514 నాకు అరటి పండ్లు అంటే ఇష్టం. చాలా థాంక్స్. 43 00:03:47,479 --> 00:03:50,899 దేవుడా, ఇవి చాలా అందంగా ఉన్నాయి. థాంక్యూ. 44 00:03:51,566 --> 00:03:52,567 ఎలా ఉన్నారు. 45 00:03:52,651 --> 00:03:53,860 గుడ్ ఆఫ్టర్నూన్. 46 00:03:53,944 --> 00:03:56,404 గుడ్ ఆఫ్టర్నూన్. 47 00:03:56,488 --> 00:03:59,407 సరే, మనం షికారుకు వెళదామా అని అడిగితే మీరు ఇద్దరూ ఏం అంటారు? 48 00:03:59,491 --> 00:04:02,285 "మనం నడకకు వెళదామా" అని సరదాగా అడగడం కదా? 49 00:04:02,369 --> 00:04:04,788 అవును, కానీ మరీ మామూలుగా ఉంది. 50 00:04:05,372 --> 00:04:06,873 సరే, అరటి పండు ఎలా ఉంది? 51 00:04:07,666 --> 00:04:10,085 ఇది చాలా, చాలా బాగుంది. 52 00:04:10,168 --> 00:04:13,505 ఇది నాకు ఇష్టమైన ఆహారం లాంటిది, కానీ అంతకన్నా బాగుంది. 53 00:04:13,588 --> 00:04:16,341 ఇవి నాకు ఇవ్వడం నీ మంచితనం, స్క్వేర్. 54 00:04:16,423 --> 00:04:18,634 నీకు తెలుసు, ఇది పెద్ద విషయమే కాదు. 55 00:04:18,718 --> 00:04:20,512 లేదు. 56 00:04:20,595 --> 00:04:23,390 ఇవి అరుదైనవి ఇంకా అందమైనవి. 57 00:04:23,473 --> 00:04:28,812 నువ్వు ఈ రెండు పండ్లు నాకే ఇచ్చేశావు. ఏమీ లేదు అనకు. ఇది చాలా పెద్ద విషయం. 58 00:04:37,404 --> 00:04:38,863 నాకు కడుపు నిండిపోయింది. 59 00:04:39,489 --> 00:04:44,202 నీకు ఒక విషయం తెలుసా, స్క్వేర్? నీ ఔదార్యంతో నేను కూడా స్ఫూర్తి పొందాను. 60 00:04:45,078 --> 00:04:47,205 ట్రయాంగిల్, ఇంకో అరటి పండు నీకు కావాలా? 61 00:04:47,289 --> 00:04:48,373 పద. 62 00:04:48,456 --> 00:04:52,043 తప్పకుండా, ఎందుకు వద్దంటాను? మనకు ఉండేదే ఒక్క జీవితం, నాకు తెలిసినంత వరకూ. 63 00:04:55,171 --> 00:04:56,298 ఓహ్, సరే. 64 00:04:56,381 --> 00:04:59,593 గతంలో ఇవి తిన్నానని, ఇవంటే నాకు ఇష్టం లేదనీ నేను మర్చిపోయాను. 65 00:05:00,260 --> 00:05:01,261 మరీ తియ్యగా ఉన్నాయి. 66 00:05:01,344 --> 00:05:02,345 ఓహ్, సరే. 67 00:05:07,767 --> 00:05:10,186 ఇది నాకు నచ్చకపోయినా మర్యాద కోసమైనా సరే 68 00:05:10,270 --> 00:05:12,022 నేను దీనిని పూర్తిగా తినాలి. 69 00:05:15,191 --> 00:05:17,569 సరే, నేను మళ్లీ ఈ పని చేయను. 70 00:05:19,779 --> 00:05:25,243 ఇది చాలా… సరదాగా ఉంది, 71 00:05:25,327 --> 00:05:26,494 కానీ నేను వెళ్లాలి. 72 00:05:27,329 --> 00:05:28,330 నిజంగానే వెళ్లాలా? 73 00:05:28,413 --> 00:05:30,540 మనం ఊరికే అలా మంచి కొండ మీదికి వెళదాం. 74 00:05:30,624 --> 00:05:32,918 ముఖ్యంగా ఈ రోజు ఇంకా మంచిగా కనిపిస్తోంది. 75 00:05:33,418 --> 00:05:36,880 అవును, మనం ఇంతవరకు దాని మీద నిలబడలేదు. అది ఇక్కడే దగ్గరలో ఉంది. 76 00:05:38,965 --> 00:05:42,510 వద్దు, సారీ. థాంక్స్. లేదు, థాంక్స్. చాలా సారీ. లేదు, మీకు తెలుసు… 77 00:05:42,594 --> 00:05:44,971 సంతోషం. కానీ ఉంటాను. నేను వెళ్లాలి. 78 00:05:50,227 --> 00:05:53,897 తను కోరుకున్న విధంగా జరగలేదని స్క్వేర్ కి కోపం వచ్చింది. 79 00:05:54,981 --> 00:05:57,192 కానీ కోపం తెచ్చుకోవడం అతనికి తప్పుగా అనిపించింది. 80 00:05:58,026 --> 00:06:00,946 కోపం తెచ్చుకోవడం గురించి తప్పుగా అనిపించినందుకు అతను బాధపడ్డాడు. 81 00:06:02,113 --> 00:06:05,533 అతనికి కావలసిందల్లా తన ఔదార్యానికి సరైన గుర్తింపు మాత్రమే. 82 00:06:06,034 --> 00:06:08,286 కనీసం ఒక్క అరటి పండు అయినా తను తినాలని కోరుకున్నాడు. 83 00:06:10,413 --> 00:06:13,208 స్క్వేర్ ఈ సమస్యని పరిష్కరించాలి. 84 00:06:13,291 --> 00:06:16,711 ఈ చెట్టుకి మళ్లీ పండ్లు కాస్తే, నేను నా తప్పుని సరి చేసుకుంటాను. 85 00:06:16,795 --> 00:06:20,590 ఒకటి సర్కిల్ కి ఇస్తాను, ఇంకొకటి నేను తింటాను. ఈ చెట్టుకు పండ్లు కాసే దాకా నేను వేచి ఉండాలి. 86 00:06:21,925 --> 00:06:23,802 అలా చాలా కాలం గడిచింది. 87 00:06:24,344 --> 00:06:29,307 రోజులు, వారాలు, నెలలు. 88 00:06:29,808 --> 00:06:33,478 కానీ ఒక రోజు, స్క్వేర్ కి మరొక అవకాశం వచ్చింది. 89 00:06:46,449 --> 00:06:47,993 గుడ్ ఆఫ్టర్నూన్, సర్కిల్. 90 00:06:48,076 --> 00:06:51,997 నా చెట్టుకు మళ్లీ రెండు అరటి పండ్లు కాశాయి, దానితో నేను ఆలోచించుకున్నాను, 91 00:06:52,080 --> 00:06:56,543 "హేయ్, స్క్వేర్, నా మంచి ఫ్రెండ్, సర్కిల్ తో ఎందుకు పంచుకోకూడదు?" అని. 92 00:06:57,127 --> 00:07:01,339 "స్క్వేర్, నువ్వు ఉదార స్వభావం ఉన్నవాడివి అని నాకు తెలుసు, కానీ ఇది చాలా ఎక్కువ ఔదార్యం. 93 00:07:01,423 --> 00:07:03,300 ఇది నాకు చాలా గొప్పగా అనిపిస్తోంది." 94 00:07:04,342 --> 00:07:07,095 ఇది పెద్ద విషయం కాదు. నా ఉద్దేశం, ఇది అసలు ఏమీ కాదు. 95 00:07:07,178 --> 00:07:11,182 ఈ అరటి పండ్లు చాలా అరుదైనవి ఇంకా ప్రత్యేకమైనవి, నిజంగా. 96 00:07:11,266 --> 00:07:14,436 కానీ నా వరకు అయితే, నువ్వు అంతకంటే ముఖ్యమైన దానివి. 97 00:07:15,186 --> 00:07:18,481 "నువ్వు ఒక మంచి ఇంకా ముఖ్యమైన ఫ్రెండ్ వి." 98 00:07:19,524 --> 00:07:23,194 "ఆఫ్టర్నూన్, స్క్వేర్." ఆఫ్టర్నూన్, సర్కిల్. 99 00:07:23,278 --> 00:07:25,780 ఇప్పుడు ఇక స్క్వేర్ తన సంభాషణని 100 00:07:25,864 --> 00:07:30,410 దాదాపు వెయ్యిసార్లు రిహార్సల్ చేశాడు కాబట్టి, అతని ఉదారత ఎలాంటి పొరపాటు లేకుండా పూర్తవుతుంది. 101 00:07:30,493 --> 00:07:31,620 …మంచి స్నేహితురాలు, సర్కిల్. 102 00:07:32,329 --> 00:07:33,705 సరే, నీకోసం ఒకటి. 103 00:07:33,788 --> 00:07:35,749 నా మంచి ఫ్రెండ్, సర్కిల్ తో ఒక పండుని ఎందుకు పంచుకోకూడదు? 104 00:07:35,832 --> 00:07:37,792 నా మంచి ఫ్రెండ్, సర్కిల్ తో ఒక పండుని ఎందుకు పంచుకోకూడదు? 105 00:07:37,876 --> 00:07:39,336 ఒకటి నీకు, మరొకటి నాకు. 106 00:07:39,419 --> 00:07:41,671 నా మంచి ఫ్రెండ్, సర్కిల్ తో… ఆఫ్టర్నూన్! 107 00:07:41,755 --> 00:07:44,716 హలో, స్క్వేర్. మంచి రోజు, కదా? 108 00:07:46,468 --> 00:07:48,511 నువ్వు "ఆఫ్టర్నూన్" అని బదులు ఇవ్వాలి అనుకుంటా. 109 00:07:51,014 --> 00:07:52,140 నా మంచి సర్కిల్ ఫ్రెండ్. 110 00:07:52,224 --> 00:07:54,517 నా అరటి పండ్లు రెండు చెట్టుకు కాశాయి… నా ఉద్దేశం… 111 00:07:56,061 --> 00:07:57,062 ఏంటి చెప్పావు? 112 00:08:01,066 --> 00:08:03,109 తప్పకుండా. మరిన్ని అరటి పండ్లు నాకు ఇష్టం. 113 00:08:03,193 --> 00:08:04,194 కానీ… 114 00:08:04,277 --> 00:08:08,240 హేయ్, ట్రయాంగిల్ వచ్చాడు! మన ముగ్గురం షికారుకు వెళితే ఎలా ఉంటుంది? 115 00:08:08,323 --> 00:08:12,035 కానీ ఒకటి నీ కోసం, మరొకటి నా కోసం. 116 00:08:20,835 --> 00:08:25,632 వావ్! ఇది చాలా రుచిగా ఉంది, కానీ నా కడుపు నిండిపోయింది. 117 00:08:25,715 --> 00:08:27,634 ట్రయాంగిల్, మరొక అరటి పండు నువ్వు తింటావా? 118 00:08:28,134 --> 00:08:29,219 ఉహ్…హు, ఎందుకు తినను? 119 00:08:30,554 --> 00:08:32,806 ఆగు. నాకు ఇవి ఇష్టం లేదు, గుర్తుందా? 120 00:08:34,849 --> 00:08:38,061 కానీ వీటిని ఇష్టపడే ఒక వ్యక్తి నాకు తెలుసు. 121 00:08:39,312 --> 00:08:42,524 ఆ వ్యక్తి వీటిని చాలా ఇష్టపడుతుంది. 122 00:08:48,446 --> 00:08:50,532 సర్కిల్! ఇది నీకు ఇష్టమైన పండు, కదా? 123 00:08:50,615 --> 00:08:52,367 అందుకే స్క్వేర్ ఎప్పుడూ నీకు ఇవే ఇస్తున్నాడు. 124 00:08:52,450 --> 00:08:55,537 కానీ ఇప్పుడు నా పండు నీకు ఇస్తున్నాను. 125 00:08:55,620 --> 00:09:00,375 కానీ, ట్రయాంగిల్, తనకి కడుపు నిండిపోయింది అంది కదా? 126 00:09:00,458 --> 00:09:04,004 అవును, కానీ బహుశా తను రేపు కానీ ఇంకెప్పుడైనా తింటుంది. అది గొప్ప ఐడియా. 127 00:09:04,838 --> 00:09:08,550 వావ్, నువ్వు సరిగ్గా చెప్పావు. నేను రేపు తినగలను. 128 00:09:08,633 --> 00:09:10,051 ఎంత గొప్ప ఔదార్యం. 129 00:09:10,135 --> 00:09:12,220 నేను ఒక విషయం చెప్పాలి, ట్రయాంగిల్, 130 00:09:12,304 --> 00:09:17,142 నువ్వు ఒక మంచి ఇంకా ముఖ్యమైన ఫ్రెండ్ వి. 131 00:09:24,107 --> 00:09:25,108 భలే వాడు స్క్వేర్. 132 00:09:35,493 --> 00:09:37,871 పాపం, పిచ్చి స్క్వేర్. 133 00:09:39,331 --> 00:09:43,793 నేను ఈసారి దీనిని సరిగ్గా చేయాలి, ఇది నేను తప్పకుండా చేసి తీరాలి! 134 00:09:44,961 --> 00:09:47,380 స్క్వేర్ ఇప్పటికి నాలుగు అరటి పండ్లు వదులుకున్నాడు. 135 00:09:47,464 --> 00:09:50,675 కానీ ఈసారి, అతను ఈ పనిని సరిగ్గా చేయబోతున్నాడు. 136 00:09:50,759 --> 00:09:54,638 అతను చేయవలసిందల్లా మరిన్ని అరటి పండ్లు కాసే వరకూ వేచి ఉండటమే. 137 00:10:28,004 --> 00:10:31,466 ఆఫ్టర్నూన్. నా చెట్టు మళ్లీ రెండు అరటి పండ్లని కాసింది, 138 00:10:31,550 --> 00:10:36,388 అప్పుడు నాలో నేను అనుకున్నాను, "హేయ్, స్క్వేర్, నా మంచి ఫ్రెండ్ తో దీనిని ఎందుకు పంచుకోకూడదు?" అని. 139 00:10:36,471 --> 00:10:39,099 ఒకటి నీ కోసం, మరొకటి నా కోసం. 140 00:10:40,559 --> 00:10:44,938 థాంక్యూ, స్క్వేర్. నువ్వు నాకు మంచి ఇంకా ముఖ్యమైన ఫ్రెండ్ వి. 141 00:11:13,633 --> 00:11:15,427 అమోఘం. 142 00:11:15,510 --> 00:11:16,803 హేయ్, స్క్వేర్! 143 00:11:17,304 --> 00:11:19,723 మేము పిక్నిక్ కి వెళ్తున్నాం. మాతో చేరు. 144 00:11:20,473 --> 00:11:21,474 వస్తున్నా. 145 00:11:22,893 --> 00:11:25,270 తన అరటి పండుని ఇప్పటికే తినేశాడు కాబట్టి, 146 00:11:25,353 --> 00:11:29,566 స్క్వేర్ ఉదారహృదయుడు తన మిత్రురాలు సర్కిల్ కి మరొక అరటి పండుని ఇవ్వచ్చు. 147 00:11:30,692 --> 00:11:31,693 అవునా? 148 00:11:44,205 --> 00:11:46,791 ఈ ద్వీపంలో ఇది వారపు చివరి రోజు. 149 00:11:46,875 --> 00:11:51,671 దాని అర్థం ఈ రోజు శుక్రవారం సరదాల రాత్రి, మెండుగా భోజనం ఇంకా ఆటలతో సాయంత్రం అంతా కాలక్షేపం. 150 00:11:51,755 --> 00:11:55,050 స్క్వేర్, ట్రయాంగిల్… 151 00:11:58,136 --> 00:11:59,512 ఇంకా సర్కిల్ కలుసుకున్నారు. 152 00:12:02,224 --> 00:12:05,894 ఇంకా సర్కిల్ కలుసుకున్నారు! సర్కిల్ ఎక్కడ? 153 00:12:07,938 --> 00:12:09,022 తను ఇక్కడ ఉంది. 154 00:12:09,105 --> 00:12:12,108 ఈ రాత్రికి సర్కిల్ కి వేరే ప్లాన్ ఉన్నట్లు అనిపిస్తోంది. 155 00:12:14,736 --> 00:12:16,196 నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. 156 00:12:17,989 --> 00:12:20,408 ఇక చివరికి సమయం వచ్చింది… 157 00:12:22,369 --> 00:12:23,662 "గ్రహణం" 158 00:12:27,207 --> 00:12:29,626 సర్కిల్ ఇంకా రాలేదు. మనం వెళ్లి ఒకసారి చూద్దామా? 159 00:12:29,709 --> 00:12:32,504 తప్పకుండా. శుక్రవారం సరదా రాత్రిని తను ఎప్పుడూ మిస్ కాదు. 160 00:12:34,548 --> 00:12:39,302 ఓహ్, దేవుడా! ఈ చందమామకి ఏం అయింది? 161 00:12:44,099 --> 00:12:45,517 ఓహ్, బాబు. ఏం జరుగుతోంది? 162 00:12:45,600 --> 00:12:46,977 ఏం జరుగుతోంది? 163 00:12:47,060 --> 00:12:48,478 నేను బేబీ క్యారెట్లు ఎక్కువ తినేశానా? 164 00:12:48,562 --> 00:12:50,480 క్యారెట్స్ తింటే కంటి చూపు మెరుగవుతుందని అందరికీ తెలుసు. 165 00:12:51,648 --> 00:12:56,444 ఇక ప్రపంచం అంతం అయిపోతోంది, అవునా? నన్ను పట్టుకో. పట్టుకో! 166 00:12:58,029 --> 00:13:00,365 సంపూర్ణ చంద్ర గ్రహణం. 167 00:13:00,949 --> 00:13:04,286 నాతో కలిసి ఇది చూడటానికి స్క్వేర్, ట్రయాంగిల్ వచ్చి ఉంటే బాగుండేది. 168 00:13:04,744 --> 00:13:06,997 సర్కిల్, నువ్వు ఏమైనా మర్చిపోయావా? 169 00:13:09,624 --> 00:13:13,086 ఓహ్, దేవుడా, శుక్రవారం సరదా రాత్రి గురించి మర్చిపోయాను! 170 00:13:14,045 --> 00:13:15,505 నా కళ్లు మండుతున్నాయి. 171 00:13:16,006 --> 00:13:17,841 నువ్వు కనురెప్పలు కదల్చకు. కనురెప్పలు కదల్చకు. 172 00:13:17,924 --> 00:13:20,510 ఎన్నో కీలకమైన సంఘటనలు కేవలం కనురెప్ప పాటులో జరిగిపోతుంటాయి. 173 00:13:27,100 --> 00:13:29,019 అది ముగిసిపోయింది అనుకుంటా. 174 00:13:30,478 --> 00:13:33,189 -అది ముగిసిపోయింది! మనం బతికే ఉన్నాం! -మనం బతికున్నాం! బతికున్నాం! 175 00:13:34,107 --> 00:13:36,109 ఆ వింత సంఘటన ఏంటి? 176 00:13:36,192 --> 00:13:40,906 నాకు తెలియదు. ఎవరికి తెలియచ్చో తెలుసా? సర్కిల్! వెళ్లి తననే అడుగుదాం. 177 00:13:40,989 --> 00:13:43,491 స్క్వేర్, ఆగు. దాని గురించి ఆలోచించు. 178 00:13:43,575 --> 00:13:48,705 ఆ ఎర్ర చందమామ నీకూ నాకూ మాత్రమే కనిపించింది. అది మనల్ని ఎంచుకుంది. 179 00:13:49,539 --> 00:13:52,334 నా జీవితంలో దేని కోసం కూడా నన్ను ఎవ్వరూ ఎంచుకోలేదు. 180 00:13:52,417 --> 00:13:55,128 ఈ రాత్రి మనం ఏదో ప్రత్యేకమైనది చూశాం. 181 00:13:55,212 --> 00:13:58,256 అది మన ఊహకు అందనిది. సర్కిల్ ఇక్కడకి రాలేదు. 182 00:13:58,340 --> 00:14:02,761 తనకి ఆ అవకాశం దక్కలేదు. ఈ ఎర్ర చంద్రుడు విషయం మన మధ్యనే ఉండే రహస్యం. 183 00:14:02,844 --> 00:14:04,846 -మన రహస్యం. -సరేనా? 184 00:14:11,019 --> 00:14:14,356 నాకు అవకాశం దక్కలేదా? అది చంద్ర గ్రహణం కదా. 185 00:14:14,439 --> 00:14:19,027 నేను అలాంటివి 178 సార్లు చూశాను. వాళ్లకి ఈ విషయం చెప్పాలి. 186 00:14:19,527 --> 00:14:22,489 కానీ వాళ్ల రహస్యంతో వాళ్లు చాలా సంతోషంగా ఉన్నారు. 187 00:14:22,572 --> 00:14:24,866 దాన్ని నేను పాడు చేయకూడదు, కదా? 188 00:14:24,950 --> 00:14:25,992 ఆమె అదే పని చేసింది. 189 00:14:26,076 --> 00:14:29,746 లేదు! గ్రహణాల గురించి నాకు మెచ్చుకోదగిన జ్ఞానం ఉన్నా కూడా, 190 00:14:29,829 --> 00:14:32,207 వాళ్ల రహస్యాన్ని నేను గౌరవిస్తాను. 191 00:14:32,290 --> 00:14:34,417 ఇప్పుడు సర్కిల్ దగ్గర కూడా ఒక రహస్యం ఉంది. 192 00:14:36,920 --> 00:14:42,509 -హేయ్, నిన్న రాత్రి రానందుకు సారీ. నేను… -నిన్న రాత్రి అద్భుతంగా ఉంది. 193 00:14:42,592 --> 00:14:45,845 మేము చూశాం… నా ఉద్దేశం, మేము చూశాం… 194 00:14:45,929 --> 00:14:49,266 మేము పేడ పురుగుని చూశాము. 195 00:14:50,141 --> 00:14:53,103 ఓహ్, నిజంగానా? గొప్ప విషయం. 196 00:14:53,186 --> 00:14:57,107 దాని రొమ్ములు నిజంగా బాగున్నాయి. 197 00:14:58,191 --> 00:15:00,443 ఈ పేడ పురుగు మాటలతో నాకు ఆకలి వేస్తోంది. 198 00:15:03,697 --> 00:15:05,532 నువ్వు ఏం చేస్తున్నావు? 199 00:15:05,615 --> 00:15:08,451 నేను మాట మార్చాలని ప్రయత్నిస్తున్నాను. 200 00:15:09,536 --> 00:15:11,997 వావ్! ఈ డోనట్ రంధ్రాలు అచ్చు అలాగే ఉన్నాయి… 201 00:15:12,080 --> 00:15:17,002 నాకు తెలుసు, కదా? నేను వాటిని ప్రత్యేకంగా చేశాను ఎందుకంటే వాటిని చూస్తే నాకు ఏం గుర్తొస్తుంది అంటే… 202 00:15:20,630 --> 00:15:26,595 ఆ పేడ పురుగు దొర్లేది. అవును. 203 00:15:31,808 --> 00:15:34,561 రహస్యాలు దాచడంలో వాళ్లు ఘోరంగా ఉన్నారు, అవును కదా? 204 00:15:34,644 --> 00:15:36,313 డోనట్స్ తెచ్చినందుకు థాంక్స్. 205 00:15:36,396 --> 00:15:40,150 మేము వెళ్లి కొన్ని పనులు చేయాలి. 206 00:15:40,233 --> 00:15:41,359 కదా? 207 00:15:41,443 --> 00:15:45,655 అంతా మామూలే, ప్రతి రోజు లాగే, పెద్ద రహస్యాలు ఏమీ లేవు. 208 00:15:48,658 --> 00:15:51,620 బహుశా ఆ చందమామ ఆ సూర్యుడికి మరీ దగ్గరగా వెళ్లడం వల్ల మంటలు అంటుకుని ఉంటాయి. 209 00:15:51,703 --> 00:15:54,247 అవును. అవును, అవును. నేను ఆ మంటల్ని చూశాను అనుకుంటా. 210 00:15:54,331 --> 00:15:57,709 లేదా బహుశా కొన్ని కోట్ల ఎర్ర పువ్వులు చంద్రుడి మీద ఒకేసారి పూచి ఉంటాయి, 211 00:15:57,792 --> 00:16:00,337 కానీ అక్కడ చలి విపరీతంగా ఉండటం వల్ల, అవి వాడిపోయి ఉండచ్చు. 212 00:16:00,420 --> 00:16:05,050 ఆ చందమామకి టెంపర్ కోల్పోయి కోపంతో ఎర్రగా మారిపోయి ఉండచ్చు కదా? 213 00:16:06,051 --> 00:16:09,137 కావచ్చు. అయినా, అది సిగ్గు పడటం వల్ల జరిగింది అనుకున్నాను. 214 00:16:09,221 --> 00:16:12,432 సర్కిల్ సిగ్గు పడినప్పుడు చూశావా? అది కూడా సరిగ్గా అలాగే కనిపించింది. 215 00:16:12,515 --> 00:16:17,437 అవును, సర్కిల్. సర్కిల్ ఆ దృశ్యాన్ని మిస్ అయినందుకు నాకు చాలా బాధగా ఉంది. 216 00:16:17,520 --> 00:16:21,775 తను ఈ ఉదయం చాలా విచారంగా కనిపించింది. మనం ఈ రహస్యం దాస్తున్నామని ఆమెకు తెలిసి ఉండచ్చా? 217 00:16:21,858 --> 00:16:24,861 లేదు. పైగా, ఆమెకి ఎప్పుడూ అన్ని విషయాలు తెలుస్తాయి. 218 00:16:24,945 --> 00:16:28,949 కానీ మొట్టమొదటిసారి, నేను తన కన్నా తెలివైన వాడిని అని నాకు నిజంగా అనిపించింది. 219 00:16:29,032 --> 00:16:31,368 నేను చాలా శక్తిమంతుడిని అనిపిస్తోంది. 220 00:16:33,787 --> 00:16:35,038 వాళ్లు బహుశా 221 00:16:35,121 --> 00:16:39,834 ఏదో ప్రత్యేకమైన సీక్రెట్ మూన్ క్లబ్ నేను లేకుండానే ఏర్పాటు చేస్తున్నారు అనుకుంటా. 222 00:16:40,335 --> 00:16:45,131 నా ఉద్దేశం, వాళ్లు గనుక నన్ను అడిగి ఉంటే, గ్రహణం గురించి అన్ని వివరాలు వాళ్లకి చెప్పి ఉండే దాన్ని. 223 00:16:45,215 --> 00:16:49,928 నా దగ్గర పుస్తకాలు ఉన్నాయి. చార్టులు ఉన్నాయి. టెలిస్కోప్ ఉంది. 224 00:16:50,428 --> 00:16:52,097 నా దగ్గర ఈ పజిల్ కూడా ఉంది. 225 00:16:52,180 --> 00:16:53,598 సర్కిల్ కి తెలియని విషయం ఒకటి 226 00:16:53,682 --> 00:16:56,685 వాళ్లకి తెలుసని తన స్నేహితులు అనుకోవడాన్ని సర్కిల్ తట్టుకోలేకపోయింది. 227 00:17:00,105 --> 00:17:02,732 స్క్వేర్? ఈ బాక్స్ ఎందుకు తొడుక్కున్నావు? 228 00:17:04,609 --> 00:17:07,195 అది నేను అని ఎవ్వరికీ తెలియడం నాకు ఇష్టం లేదు. 229 00:17:07,279 --> 00:17:08,988 ఓహ్, డియర్. నేను ఇక్కడికి రాకూడదు. 230 00:17:09,072 --> 00:17:12,033 కానీ ఈ రహస్యాన్ని ఇంక నేను మోయలేకపోతున్నాను. 231 00:17:12,117 --> 00:17:14,660 నా తప్పుని ఒప్పుకోవడానికి ఇక్కడికి వచ్చాను. 232 00:17:15,661 --> 00:17:17,372 నువ్వు ఇదంతా చేయనక్కరలేదు. 233 00:17:17,455 --> 00:17:19,541 నేను నేల మీదకి ఇలా సాగిల పడనక్కరలేదని తెలుసు, 234 00:17:19,623 --> 00:17:22,669 కానీ ఒత్తిడిగా ఉన్నప్పుడు ఇలా కూర్చుంటే నాకు బాగుంటుంది. 235 00:17:23,253 --> 00:17:27,424 సరే. నేనూ ట్రయాంగిల్ ఒక రహస్యాన్ని దాచాము. 236 00:17:27,507 --> 00:17:30,093 అది నేను నీకు చెప్పకూడదు, కానీ కిందటి శుక్రవారం రాత్రి, 237 00:17:30,176 --> 00:17:32,095 నేనూ ఇంకా ట్రయాంగిల్ కొండ అంచుకి వెళ్లినప్పుడు, 238 00:17:32,178 --> 00:17:37,976 హఠాత్తుగా ఒక ఎర్ర చంద్రుడు ఉదయించి మన చందమామని తినేయడాన్ని చూశాం! 239 00:17:39,853 --> 00:17:41,229 అది కొద్దిసేపు చందమామని తినేసింది. 240 00:17:41,313 --> 00:17:43,899 ఆ తరువాత, దాని కడుపు నిండాక, చందమామని తేన్చి బయట పడేసింది! 241 00:17:43,982 --> 00:17:47,402 కనీసం, జరిగింది అదే అనుకుంటా. చందమామకి ఇంకో దుష్ట కవల సోదరుడు ఉన్నాడా? 242 00:17:47,485 --> 00:17:49,613 ఉందా? అది ఏం అయి ఉంటుంది? 243 00:17:50,322 --> 00:17:53,950 స్క్వేర్, మై డియర్, నువ్వు అడిగినందుకు సంతోషం. 244 00:17:54,034 --> 00:17:55,535 నువ్వు చూసినది ఏమిటంటే… 245 00:17:55,619 --> 00:17:58,330 నమ్మశక్యం కానిది! నాకు తెలుసు! 246 00:17:58,413 --> 00:18:02,334 ఈ మొత్తం ప్రపంచంలో దానిని చూసిన వాళ్లం నేను ఇంకా ట్రయాంగిల్ మాత్రమే! 247 00:18:02,918 --> 00:18:04,961 నేను ఇంత అదృష్టాన్ని ఎప్పుడూ పొందలేదు! 248 00:18:05,045 --> 00:18:08,965 నాకు ట్రయాంగిల్ అంత టాలెంట్ కానీ, నీ అంత మేజికల్ కానీ కాదని నాకు తెలుసు. 249 00:18:09,049 --> 00:18:11,676 నేను సాధారణ, నమ్మదగిన పాత స్క్వేర్ ని మాత్రమే. 250 00:18:11,760 --> 00:18:15,513 కానీ ఎర్ర చంద్రుడు నన్ను ఎంచుకోవడం అనేది నా లోపల ఏదో అనుభూతి కలిగించింది. 251 00:18:17,015 --> 00:18:21,102 మొట్టమొదటిసారి, నాకు నిజంగా ఏం అనిపిస్తోందంటే, నేను ఏదైనా చేయగలను అని! 252 00:18:21,186 --> 00:18:25,649 అంటే నేను ప్రపంచ మిస్టరీలని పరిష్కరించగలను. చూడు! ఒక పజిల్ ముక్క. 253 00:18:25,732 --> 00:18:28,109 ఓహ్, లేదు. స్క్వేర్ ఈ పజిల్ చూస్తే, 254 00:18:28,193 --> 00:18:29,694 ఆమెకు చాలా తెలుసని గ్రహించేస్తాడు… 255 00:18:32,447 --> 00:18:34,157 ఓహ్, తెలివైనది. 256 00:18:34,241 --> 00:18:39,996 చీ. నువ్వు ఏం మిస్ అయ్యావో తెలిస్తే చాలా కుంగిపోతావని ట్రయాంగిల్ చెప్పాడు, కానీ బాబోయ్. 257 00:18:40,080 --> 00:18:42,749 వావ్. వావ్. నేను ఇంక వెళితే మంచిది, సర్కిల్. 258 00:18:45,210 --> 00:18:47,754 నేను మా సీక్రెట్ ని నీకు చెప్పేశానని దయచేసి ట్రయాంగిల్ కి చెప్పకు. 259 00:18:50,423 --> 00:18:52,467 బహుశా మనం సర్కిల్ కి ఒక నిమిషం సమయం ఇవ్వాలేమో. 260 00:18:56,137 --> 00:18:57,138 సీక్రెట్. 261 00:18:58,682 --> 00:19:02,602 సర్కిల్ కి కొద్దిసేపు ఒంటరిగా ఉండే అవకాశం దక్కింది, 262 00:19:03,311 --> 00:19:05,480 స్క్వేర్ ఇంకా ట్రయాంగిల్ నుంచి కొద్దిగా విరామం దొరికింది. 263 00:19:05,564 --> 00:19:06,731 హలో, సర్కిల్. 264 00:19:08,358 --> 00:19:10,360 నువ్వు చాప్టర్ పుస్తకాలు చదువుతున్నావు. 265 00:19:10,443 --> 00:19:17,367 నీకు తెలుసు, నిజమైన విజ్ఞానం నిజమైన అనుభవం నుంచి వస్తుంది. 266 00:19:18,493 --> 00:19:20,954 నన్ను ఊహించనివ్వు. నాకు ఏదో చెప్పాలని వచ్చావు కదా? 267 00:19:21,037 --> 00:19:23,748 ఎవరు, నేనా? హా! లేదు, చెప్పడానికి ఏమీ లేదు. 268 00:19:23,832 --> 00:19:27,836 అంటే, నా అత్యద్భుతమైన రహస్య ప్రత్యేక అనుభవం గురించి తప్ప చెప్పడానికి ఏం లేదు. 269 00:19:27,919 --> 00:19:30,005 కానీ, నేను రహస్యాల్ని బయటకి చెప్పను. 270 00:19:34,134 --> 00:19:36,553 సరే. సరే. నీకు చెబుతాను. మరి, ఇది విను. 271 00:19:36,636 --> 00:19:39,639 కిందటి శుక్రవారం రాత్రి, స్క్వేర్ ఇంకా నేను పచ్చిక మైదానంలోకి ఎప్పటిలాగే వెళ్లాం, 272 00:19:39,723 --> 00:19:43,643 నేను వంద బేబీ క్యారెట్స్ తిని, చక్కగా శీర్షాసనం వేశాక, 273 00:19:43,727 --> 00:19:46,771 నేను ఒక విచిత్రమైన దృశ్యం చూశాను. 274 00:19:46,855 --> 00:19:50,442 ఒక పెద్ద ఆకారం ఏదో హఠాత్తుగా వచ్చి చాలా పెద్ద రెడ్ మార్కర్ పెన్నుతో 275 00:19:50,525 --> 00:19:52,235 చందమామకి రంగు పూయడం మొదలుపెట్టింది! 276 00:19:52,319 --> 00:19:55,196 దానితో చందమామ పూర్తిగా ఎర్రగా మారిపోయింది! 277 00:19:56,531 --> 00:19:59,326 నాకు తెలుసు, ఇది నమ్మశక్యంగా లేదు, కదా? 278 00:19:59,409 --> 00:20:01,411 కానీ అందులో గొప్ప విషయం మాత్రం, వినడానికి సిద్ధంగా ఉన్నావా? 279 00:20:01,912 --> 00:20:04,539 దానికి ఎరేసర్ కూడా ఉంది. 280 00:20:04,623 --> 00:20:08,960 దాంతో అది ఎర్ర రంగుని చెరిపేసింది, ఇంక ఆ చందమామ అప్పుడు మళ్లీ మామూలు అయిపోయింది. 281 00:20:09,044 --> 00:20:10,837 దీన్ని నువ్వు నమ్మగలవా? 282 00:20:15,300 --> 00:20:18,553 సరే. అంటే నేను నిజంగా ఇంక బయలుదేరి వెళ్లాలి. 283 00:20:19,721 --> 00:20:21,514 నేను ఇక్కడికి వచ్చానని స్క్వేర్ కి చెప్పకు. 284 00:20:23,183 --> 00:20:25,560 స్క్వేర్? అవి నా క్యారెట్స్ కదా? 285 00:20:25,644 --> 00:20:26,811 ఎలా చెప్పేస్తావు? 286 00:20:26,895 --> 00:20:30,440 మన రహస్యాన్ని ఎవ్వరికీ చెప్పద్దని నాతో అన్నావు, కానీ నీ అంతట నువ్వే దాన్ని బయట పెట్టేశావా? 287 00:20:32,609 --> 00:20:35,153 నా ఆహారాన్ని వృథా చేయడం ఆపు. నేను వివరిస్తాను. 288 00:20:35,779 --> 00:20:36,947 ఇంక ఆపండి! 289 00:20:37,030 --> 00:20:40,951 స్క్వేర్, మొదటగా నువ్వే నాకు ఈ రహస్యాన్ని చెప్పావని మన ఇద్దరికీ తెలుసు. 290 00:20:41,660 --> 00:20:45,413 సర్కిల్! అది మన రహస్యం అనుకున్నాం కదా. 291 00:20:45,497 --> 00:20:50,168 ఆగు. ఏంటి? నాకంటే ముందుగానే నువ్వు ఈ రహస్యాన్ని చెప్పేశావా? 292 00:20:52,045 --> 00:20:55,173 ఆగు! 293 00:20:55,882 --> 00:20:58,552 మీ ఇద్దరి చెత్త మాటలు విని నేను విసిగిపోయాను. 294 00:20:58,635 --> 00:21:01,054 నేను చాలా సేపు నా నోరు మూసుకుని ఉన్నాను. 295 00:21:01,137 --> 00:21:03,765 ఇప్పుడు నా రహస్యాన్ని చెప్పడం నా వంతు. 296 00:21:05,183 --> 00:21:09,187 మీరు అక్కడ చూసింది ఒక గ్రహణం తప్ప… 297 00:21:10,230 --> 00:21:13,400 నిజంగా, నీకు తెలుసు. నీకు అన్నీ తెలుసు. 298 00:21:15,277 --> 00:21:18,572 మీరు నాకు అన్నీ తెలుసు అనుకుంటున్నారా? 299 00:21:19,155 --> 00:21:21,950 అవును, బాగా అనుకుంటున్నాం. మాకు తెలిసిన అందరిలో తెలివైన ఆకారం నువ్వే. 300 00:21:22,450 --> 00:21:25,078 నీకు తెలియని ఒక విషయాన్ని ఎట్టకేలకు మేం తెలుసుకున్నాం అనుకున్నాం. 301 00:21:25,579 --> 00:21:29,291 ఏది ఏమైనా, ఇంక చెప్పు, మేం ఏం చూశామో అది కూడా నువ్వు చెప్పగలవు. 302 00:21:29,374 --> 00:21:33,420 హఠాత్తుగా, తను విసుక్కోవడం సర్కిల్ కే మూర్ఖంగా అనిపించింది. 303 00:21:33,503 --> 00:21:36,715 స్క్వేర్ ఇంకా ట్రయాంగిల్ ఆమెకు ఉన్న విజ్ఞానాన్ని చూసి ఇంతకాలం మెచ్చుకుంటున్నారు. 304 00:21:36,798 --> 00:21:38,508 అది తను కోరుకున్నట్లుగానే జరుగుతోంది. 305 00:21:40,260 --> 00:21:43,597 నేను ఏం చెబుతున్నానంటే, ఒకసారి నేను 306 00:21:43,680 --> 00:21:45,682 ఒక అద్భుతమైన ఎర్ర చందమామ గురించి కథ చదివాను. 307 00:21:46,600 --> 00:21:48,518 అది చాలా అరుదుగా కనిపించే దృశ్యం 308 00:21:48,602 --> 00:21:51,980 ఎప్పుడంటే మన గ్రహం నీడలోకి చందమామ వెళ్లినప్పుడు అలా జరుగుతుంది. 309 00:21:52,063 --> 00:21:54,232 మన గ్రహానికి నీడ కూడా ఉంటుందా? 310 00:21:54,316 --> 00:21:59,446 అహ్…హా. అవును, కానీ ఇందులో నమ్మలేని గొప్ప విషయం ఏమిటో తెలుసా? 311 00:21:59,529 --> 00:22:00,530 ఉహ్…ఉహ్. 312 00:22:00,614 --> 00:22:05,535 మన ఫేప్స్ లో ఎంపిక చేయబడిన వారు మాత్రమే ఈ ఎర్ర చందమామని చూడగలుగుతారు 313 00:22:05,619 --> 00:22:07,829 ఎందుకంటే వారి మనస్సులు స్వచ్ఛంగా ఉంటాయి. 314 00:22:09,664 --> 00:22:15,045 మీరు ఇదే చూసి ఉంటారని నేను ఊహించాను, కానీ ఆ విషయం మీకు చెప్పలేదు ఎందుకంటే నేను… 315 00:22:15,128 --> 00:22:19,382 నేను అసూయపడ్డాను. అవును, అదే నా రహస్యం. 316 00:22:20,759 --> 00:22:23,845 అయ్యో. దేవుడా! నేను కూడా అది చూసి ఉంటే బాగుండేది. 317 00:22:27,015 --> 00:22:28,016 స్క్వేర్. 318 00:22:30,477 --> 00:22:34,272 సర్కిల్, ఎప్పటిలాగే ఎత్తులో ఎగురుతూ వెలిగిపోతూ ఉండు. 319 00:22:38,276 --> 00:22:40,528 నీ కళ్లు తెరువు. 320 00:22:43,448 --> 00:22:48,370 ఎర్ర చందమామ అచ్చు ఇలాగే కనిపించింది. ఇ్పపుడు మన ముగ్గురం దాన్ని చూశాం. 321 00:22:48,870 --> 00:22:51,581 మన ఫ్రెండ్లీ క్లబ్ కి హార్థిక స్వాగతం, సర్కిల్. 322 00:23:10,058 --> 00:23:11,059 "ట్రయాంగిల్" "స్క్వేర్" ఇంకా "సర్కిల్" ఆధారంగా 323 00:23:11,142 --> 00:23:12,143 మాక్ బార్నెట్ ఇంకా జాన్ క్లాసెన్ రచన 324 00:24:09,534 --> 00:24:11,536 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్