1 00:00:05,005 --> 00:00:06,006 డేవన్ 2 00:00:09,134 --> 00:00:12,678 మిథిక్ క్వెస్ట్ సైన్ ఇన్ 3 00:00:12,679 --> 00:00:15,681 మిథిక్ క్వెస్ట్ 4 00:00:15,682 --> 00:00:17,935 {\an8}స్టార్ట్ 5 00:00:25,150 --> 00:00:26,068 ఆన్ లైన్ లో కెల్లీ 6 00:00:27,027 --> 00:00:28,361 - హేయ్, కెల్లీ. - కెల్లీ? 7 00:00:28,362 --> 00:00:31,614 నువ్వు ఏ కెల్లీ గురించి మాట్లాడుతున్నావు? 8 00:00:31,615 --> 00:00:35,702 నేను సోరిసానాని, మరణం లేని వెలుగు దేవతని. 9 00:00:38,872 --> 00:00:41,165 అలాగే. నా క్షమాపణలు, లేడీ సోరిసానా. 10 00:00:41,166 --> 00:00:44,377 అభినందనలు, డేవన్. దండయాత్ర వార్షికోత్సవ శుభాకాంక్షలు. 11 00:00:44,378 --> 00:00:46,839 లేదా బహుశా, దండయాత్రోత్సవం, హా? 12 00:00:47,381 --> 00:00:48,714 అది నాకు నచ్చింది. 13 00:00:48,715 --> 00:00:50,716 మనం నాలుగేళ్లుగా ఈ ఆట ఆడుతున్నామంటే నమ్మగలవా? 14 00:00:50,717 --> 00:00:55,930 నేను నమ్మలేను. నిన్ననే మనం బేబీ యోధుల్లా యుద్ధంలోకి దిగాం అనిపిస్తోంది. 15 00:00:55,931 --> 00:00:56,849 రోరీ ఆన్ లైన్ లోకి వచ్చింది 16 00:00:58,350 --> 00:00:59,350 సరే. 17 00:00:59,351 --> 00:01:02,020 ఎవరూ కంగారుపడకండి. అత్యంత విలువైన ప్లేయర్ వచ్చేసింది. 18 00:01:05,691 --> 00:01:07,316 హమ్మయ్య. రోరీ, నా మహారాణి. 19 00:01:07,317 --> 00:01:08,985 చాలా అతి చేస్తు్న్నావు. 20 00:01:08,986 --> 00:01:12,781 - దండయాత్ర వార్షికోత్సవ శుభాకాంక్షలు. - దండయాత్ర వార్షికోత్సవం. 21 00:01:13,532 --> 00:01:15,200 నచ్చింది. ఇష్టపడుతున్నాను. ఆస్వాదిస్తున్నాను. 22 00:01:15,868 --> 00:01:17,828 వావ్. నీ కొత్త కవచం బాగుంది, డేవ్. 23 00:01:18,412 --> 00:01:19,745 థాంక్స్. ఎక్స్ పీరియెన్స్ పాయింట్స్ కోసం కష్టపడ్డా. 24 00:01:19,746 --> 00:01:21,873 ఈ ప్రత్యేకమైన సందర్భంలో కాస్త స్పెషల్ గా కనిపించాలి అనుకున్నా. 25 00:01:21,874 --> 00:01:23,166 సింపుల్ గా ఉన్నావు. 26 00:01:24,334 --> 00:01:25,543 హేయ్, వినండి. ఆలస్యంగా వచ్చా, సారీ. 27 00:01:25,544 --> 00:01:28,088 నాకు మళ్లీ ముక్కు నుంచి రక్తం కారింది. అదంతా నా కీబోర్డ్ మీద పడింది. 28 00:01:31,049 --> 00:01:33,801 సేత్, నీ పుట్టినరోజు నాడు నేను కొని ఇచ్చిన కీబోర్డేనా? 29 00:01:33,802 --> 00:01:36,012 ఫర్వాలేదు. నా కీస్ ఇంకా జిగటగా ఉన్నాయి 30 00:01:36,013 --> 00:01:37,930 కాబట్టి దూరం నుంచి నేను చేసే దాడులు అంత గొప్పగా ఉండవు, కానీ... 31 00:01:37,931 --> 00:01:40,474 నా ఉద్దేశం, నువ్వు దూరం నుంచి చేసే దాడులు ఎప్పుడూ చెత్తలా ఉంటాయి. 32 00:01:40,475 --> 00:01:43,269 డామ్, సేత్. నీ సొంత గర్ల్ ఫ్రెండ్ నిన్ను హేళన చేస్తోంది, బాబు. 33 00:01:43,270 --> 00:01:44,730 అవును. ఆమెని ప్రేమించాల్సిందే. 34 00:01:47,941 --> 00:01:49,651 ఏంటి సంగతి, చెత్తగాళ్లలారా? 35 00:01:53,030 --> 00:01:55,031 ఈ బాస్ ని తన్నాలని చూస్తున్నారా ఏంటి? 36 00:01:55,032 --> 00:01:56,408 ఏంటి సంగతి? 37 00:01:56,950 --> 00:01:59,410 - దండయాత్ర వార్షికోత్సవ శుభాకాంక్షలు, ఫ్రెడీ. - వార్షికోత్సవమా? 38 00:01:59,411 --> 00:02:00,536 అది ఒక కుంటిసాకు. 39 00:02:00,537 --> 00:02:02,371 - ఏంటి? నువ్వే వెధవవి. - ఎక్స్ క్యూజ్... బూ! 40 00:02:02,372 --> 00:02:03,915 అవును. నేనంటే నీకు ప్రేమ. 41 00:02:03,916 --> 00:02:06,125 సరే, ఏదైనా కానీ. మనం ఈ ఆటని ఇంక మొదలుపెడదాం. 42 00:02:06,126 --> 00:02:08,460 మనం మొదలుపెట్టలేం. ఎందుకంటే మన సభ్యుల్లో ఒకరు మిస్ అయ్యారు. 43 00:02:08,461 --> 00:02:09,545 డేవ్, నీ సోదరుడు ఎక్కడ? 44 00:02:10,172 --> 00:02:11,547 నాకు తెలియదు. వాడికి ఇష్టమైతే వాడే వస్తాడు. 45 00:02:11,548 --> 00:02:14,509 ఏది ఏమైనా. చూడబోతే, ఈ బాస్ కఠినంగా ఉన్నాడు, కానీ అతని దాడులు ముందే అంచనా వేసేలా ఉన్నాయి. 46 00:02:14,510 --> 00:02:17,220 కాబట్టి, మనం కిందటిసారి చేసిన దాడిలో వాడిన పరికరాలు మనకి అందుబాటులో ఉండేలా చూడు. 47 00:02:17,221 --> 00:02:18,804 మనం వాటిని వెతకాలి. వాటిని వాడి చాలా కాలమైంది. 48 00:02:18,805 --> 00:02:20,431 ముందు దూరం నుంచి దాడులు మొదలుపెట్టి 49 00:02:20,432 --> 00:02:23,392 - తరువాత అతడిని చుట్టుముట్టి అంతం చేద్దాం. సరేనా? - అవును, త్వరగా. 50 00:02:23,393 --> 00:02:24,936 - నాలో ఉద్రేకం పొంగుతోంది. - అప్పుడే కాదు. 51 00:02:24,937 --> 00:02:27,688 - ముందు మనం డాన్స్ చేయాలి. - లేదు! 52 00:02:27,689 --> 00:02:29,065 సారీ, బాబు. తప్పదు. 53 00:02:29,066 --> 00:02:32,360 టీమ్ డాబ్ క్వీఫ్ అనే డాన్సు చేసి మనం దాడి జరిపినప్పుడల్లా అది మనకి అదృష్టం తెచ్చిపెట్టింది. 54 00:02:32,361 --> 00:02:33,528 చెత్త. 55 00:02:33,529 --> 00:02:35,488 మనం నాలుగేళ్లు ఆ పిచ్చి డాన్స్ చేస్తూనే ఉన్నాం 56 00:02:35,489 --> 00:02:37,031 కానీ ఆ డాన్స్ చేసిన ప్రతిసారి దెబ్బలు తిన్నాం. 57 00:02:37,032 --> 00:02:39,534 ఇలా చూడు, ఫ్రెడీ. డాన్స్ చేయాల్సిందే. 58 00:02:39,535 --> 00:02:42,578 - చేయి, ఫ్రెడీ. ఫ్రెడీ. - చేయి! చేయి! చేయి! 59 00:02:42,579 --> 00:02:44,038 చూడు. ఇది మన దండయాత్ర వార్షికోత్సవం. 60 00:02:44,039 --> 00:02:45,748 - డాన్స్. చేసేయ్. - డాన్స్, డాన్స్. 61 00:02:45,749 --> 00:02:47,542 - కానివ్వు. - సరే. దేవుడా. 62 00:02:47,543 --> 00:02:51,671 డాబ్ క్వీఫ్! డాబ్ క్వీఫ్! డాబ్ క్వీఫ్! డాబ్ క్వీఫ్! డాబ్ క్వీఫ్! డాబ్ క్వీఫ్! 63 00:02:51,672 --> 00:02:52,589 బెన్ ఆన్ లైన్ లో ఉన్నాడు 64 00:02:56,426 --> 00:02:57,678 ఏదైనా కానీ. 65 00:02:59,137 --> 00:03:00,472 ఏంటి సంగతి, చెత్తగాళ్లూ? 66 00:03:01,098 --> 00:03:02,682 అవును! 67 00:03:02,683 --> 00:03:04,225 - హేయ్, బెన్. - యువ బెంజమిన్! 68 00:03:04,226 --> 00:03:06,727 క్వీఫ్ డాన్స్ ని నేను మిస్ అయ్యానా? నాకు ఆ డాన్స్ చేయాలని ఉంది. 69 00:03:06,728 --> 00:03:07,645 డాబ్ క్వీఫ్... 70 00:03:07,646 --> 00:03:09,480 హేయ్, బెన్. గుహకి దగ్గరగా వెళుతున్నావు, బుజ్జీ. 71 00:03:09,481 --> 00:03:12,316 బెన్, వద్దు, బెన్. 72 00:03:12,317 --> 00:03:14,194 బెన్! బెన్, నువ్వు పోరాటానికి... 73 00:03:19,491 --> 00:03:20,741 ...ఉసిగొల్పుతున్నావు. 74 00:03:20,742 --> 00:03:21,994 {\an8}సైక్లాప్స్ 75 00:03:25,581 --> 00:03:30,836 {\an8}క్యాంపైన్ - క్యారెక్టర్ - బ్యాటిల్ రాయల్ స్టోర్ - సైడ్ క్వెస్ట్ 76 00:03:35,090 --> 00:03:37,383 {\an8}- వీడు చాలా భారీగా ఉన్నాడు. - చాలా అసహ్యంగా ఉన్నాడు. 77 00:03:37,384 --> 00:03:39,051 {\an8}ఫ్రెడీ, వెనక్కి వచ్చేయ్. నిన్ను చితక్కొడతాడు. 78 00:03:39,052 --> 00:03:40,678 {\an8}- చెత్తగాడు! - ఏం అయింది, ఫ్రెడీ? 79 00:03:40,679 --> 00:03:43,097 {\an8}నీ మర్మాంగం దురద పెడుతోందా? దానికి ఖచ్చితంగా ఒక క్రీమ్ ఉంటుంది. 80 00:03:43,098 --> 00:03:45,016 {\an8}నా పిరుదులు తిను. మింగు. 81 00:03:45,017 --> 00:03:47,727 {\an8}కడగని పిరుదులు ఒక రాణికి విందు కాలేవు! 82 00:03:47,728 --> 00:03:49,520 {\an8}మనం మామూలుగా మాట్లాడుకుందామా, కెల్లీ? హా? 83 00:03:49,521 --> 00:03:51,772 {\an8}రిలాక్స్, బాబు. ముందు నీ పిరుదుల్ని కడుక్కుంటే ఇంకెవరైనా తింటారు. 84 00:03:51,773 --> 00:03:53,566 {\an8}నా పిరుదుల్ని ఎవరైనా తినడం నాకు ఇష్టం లేదు! 85 00:03:53,567 --> 00:03:57,028 {\an8}ఛ. మిత్రులారా, మిత్రులారా! దృష్టి పెట్టండి. అందరూ నా వెనుకకి రండి. 86 00:03:57,029 --> 00:03:58,613 {\an8}- రోరీ, కళ్లు బైర్లుకమ్మే బాణం వేయి. - సరే. 87 00:03:58,614 --> 00:04:00,489 {\an8}సోరిసానా, అతడిని మంచు దిమ్మతో కొట్టు. 88 00:04:00,490 --> 00:04:01,949 {\an8}- యస్, సర్. - ఫ్రెడీ, మంటలు. 89 00:04:01,950 --> 00:04:03,910 {\an8}- దొరికావు. - సేత్, రెడీగా ఉండు. కత్తి తీయి. 90 00:04:03,911 --> 00:04:05,036 {\an8}- అలాగే. - బెన్. 91 00:04:05,037 --> 00:04:06,580 {\an8}బెన్, ఏం చేస్తున్నావు? 92 00:04:07,122 --> 00:04:08,206 {\an8}నేను పిత్తాను. 93 00:04:08,207 --> 00:04:09,540 {\an8}బెన్. చెత్త. 94 00:04:09,541 --> 00:04:10,958 {\an8}వీడు మన అందరినీ చంపేస్తాడా? సరే. 95 00:04:10,959 --> 00:04:13,169 {\an8}నేను చెప్పిన లక్ష్యం మీద మన పూర్తి స్థాయి సామర్థ్యాల్ని ప్రయోగిద్దాం. 96 00:04:13,170 --> 00:04:14,253 {\an8}- సిద్ధమేనా? - సిద్ధం. 97 00:04:14,254 --> 00:04:17,257 {\an8}- వెళ్లు! - టీమ్ డాబ్ క్వీఫ్! 98 00:04:18,050 --> 00:04:18,884 {\an8}ఇది ఏంటి? 99 00:04:21,220 --> 00:04:22,513 {\an8}ఏం అయింది? 100 00:04:23,972 --> 00:04:26,724 {\an8}ఏంటి? నిజంగానా? నాకు చికిత్స కావాలి. 101 00:04:26,725 --> 00:04:28,184 {\an8}- ఏంటి? - సేత్? 102 00:04:28,185 --> 00:04:29,602 {\an8}నీ గర్ల్ ఫ్రెండ్ ని వదిలేయ్. వాడిని చంపు. 103 00:04:29,603 --> 00:04:32,021 {\an8}- సేత్, వచ్చి నయం చేయి. - నన్ను తిప్పుతున్నాడు. నాతో కాదు. 104 00:04:32,022 --> 00:04:33,731 {\an8}- ఏం చేస్తున్నావు? - డామిట్. 105 00:04:33,732 --> 00:04:36,025 {\an8}నీకు నేను ఏం చెప్పాను, కొరడాల అబ్బాయ్? 106 00:04:36,026 --> 00:04:38,653 {\an8}సరే. వాడు దాదాపు చచ్చాడు. అందరూ, నాతోనే ఉండండి. 107 00:04:38,654 --> 00:04:40,739 {\an8}మనం ఇంకా ఈ యుద్ధంలో గెలవచ్చు. రెడీగా ఉన్నారా? 108 00:04:41,573 --> 00:04:42,491 {\an8}వెళ్లండి! 109 00:04:42,991 --> 00:04:45,118 {\an8}మిత్రులారా, నేను ఒక్కసారే దెబ్బ తిన్నాను. నాకు నయం చేసేవాళ్లు కావాలి. 110 00:04:45,702 --> 00:04:46,578 {\an8}వాడిని దెబ్బతీశాం! 111 00:04:56,839 --> 00:04:58,841 లెవెల్ క్లియర్ అయింది 112 00:05:04,304 --> 00:05:08,392 రెండు పిత్తులు ఒకేసారి ఎలా చేయాలో నాకు తెలిసింది. ఇది పిరుదుల మాదిరిగా ఉంది. 113 00:05:08,976 --> 00:05:11,143 నాకు అర్థం కాలేదు. ఈ గేమ్ ఇలా గజిబిజిగా ఎందుకు మారింది? 114 00:05:11,144 --> 00:05:12,812 అది ఖచ్చితంగా రోరీ ఇంకా సేత్ చేసిన పొరపాటే. 115 00:05:12,813 --> 00:05:15,439 వాళ్లిద్దరూ బహుశా సేత్ ఇంట్లో ఒకే వైఫై వాడుకుంటూ 116 00:05:15,440 --> 00:05:17,942 బాస్ పోరాటాల మధ్యలో ఒకరితో ఒకరు వేళ్లతో శృంగారం చేసుకుంటారేమో. 117 00:05:17,943 --> 00:05:19,318 - మీరు చిరాకు పెడుతున్నారు. - ఏంటి ఇది? 118 00:05:19,319 --> 00:05:22,864 వేళ్లతో శృంగారం ఏంటి? అది ఏమైనా మంత్రమా? నాకు నేర్పిస్తావా? 119 00:05:22,865 --> 00:05:25,533 ఫ్రెడీ, నా చిన్న తమ్ముడి ముందు అలాంటి మాటలు మాట్లాడకు. 120 00:05:25,534 --> 00:05:27,869 మరేం ఫర్వాలేదు. వేళ్లతో శృంగారం చేయడం ఎలాగో నాకు మీ అమ్మే నేర్పింది. 121 00:05:27,870 --> 00:05:29,704 - అమ్మకి ఫ్రెడీ తెలుసా? - యస్. 122 00:05:29,705 --> 00:05:31,330 ఈ గేమ్ లో మనందరికీ అవాంతరాలు వచ్చాయి, కదా? 123 00:05:31,331 --> 00:05:34,709 ఈ గేమ్ లోనే ఏదో పొరపాటు ఉంది, మన ఇంటర్నెట్ కనెక్షన్లలో కాదు. ఇడియట్. 124 00:05:34,710 --> 00:05:36,169 ఎవరైనా అసూయపడుతున్నారా? 125 00:05:36,170 --> 00:05:38,629 సారీ నేను బాలమేధావిని ఇంకా హై స్కూలులో ఉండగానే నాకు ఉద్యోగం వచ్చింది 126 00:05:38,630 --> 00:05:40,673 కానీ మీ బుద్ధిహీనులు కాలేజీకి ఫీజులు కట్టుకుంటూ ఉండిపోయారు. 127 00:05:40,674 --> 00:05:43,009 ఏదో ఒకటి. ఎవరైనా రెడిట్ చెక్ చేస్తారా? 128 00:05:43,010 --> 00:05:45,428 ఇంకెవరికైనా ఈ సమస్య వచ్చిందేమో చూడండి... 129 00:05:45,429 --> 00:05:48,472 ఇక్కడ అన్నీ నేను నాకు నచ్చినట్లే చేస్తాను. ఇప్పుడే వస్తాను. 130 00:05:48,473 --> 00:05:50,726 అతను కీబోర్డు వదిలి వెళ్లాడు. ఎవరైనా వీడిని ఆటపట్టించండి. 131 00:05:54,730 --> 00:05:55,938 వాడిని పట్టుకోండి! 132 00:05:55,939 --> 00:05:59,483 మీకు గుర్తుందా, అంటే, వీడు మనల్ని వదిలి ముప్పై నిమిషాల సేపు మలవిసర్జనకి వెళ్లాడు 133 00:05:59,484 --> 00:06:01,527 అప్పుడు మనం వీడిని లోయలోకి తోసేశాము? 134 00:06:01,528 --> 00:06:03,404 గుర్తుంది. వాడికి బాగా కోపం వచ్చింది. 135 00:06:03,405 --> 00:06:05,364 - నాకు గుర్తుంది. - లేదు, నీకు గుర్తులేదు. 136 00:06:05,365 --> 00:06:06,449 అది జరిగి నాలుగేళ్లు అయింది. 137 00:06:06,450 --> 00:06:08,284 మేము ఈ ఆటని మొదలుపెట్టినప్పుడు ముగ్గురం ఉండేవాళ్లం. 138 00:06:08,285 --> 00:06:11,413 ఇంకా, నేను అందరికీ దండయాత్ర వార్షికోత్సవ కానుకలు ఇవ్వడం నాకు గుర్తుంది. 139 00:06:12,497 --> 00:06:13,873 దండయాత్ర వార్షికోత్సవ శుభాకాంక్షలు. 140 00:06:13,874 --> 00:06:15,750 - నా గుండె. - నేను రావడం సంతోషంగా ఉంది. 141 00:06:15,751 --> 00:06:18,127 అవును, నాకు కూడా. మిమ్మల్ని వెతికి పట్టుకోవడం చాలా కష్టం అయింది. 142 00:06:18,128 --> 00:06:20,796 నువ్వు ఇంకా రోరీ ఎప్పుడూ ఒకేసారి ఖాళీగా ఉండరు అనిపిస్తుంది. 143 00:06:20,797 --> 00:06:23,257 - అవును. సారీ. - అవును, నీకు తెలుసు, నేను బిజీగా ఉంటాను. 144 00:06:23,258 --> 00:06:25,176 మిమ్మల్ని కలుసుకుని సరదాగా గడపడాన్ని మిస్ అవుతున్నా. 145 00:06:25,177 --> 00:06:28,179 నీ మాంసానికి దగ్గరగా లేకపోవడాన్ని నేను కూడా మిస్ అవుతున్నా. 146 00:06:28,180 --> 00:06:31,432 బేబీ, నువ్వు మనుషుల మాంసం గురించి మాట్లాడటం మానాలి. అది భయంకరంగా ఉంది. 147 00:06:31,433 --> 00:06:34,018 ఓహ్, అవును. నీ మస్కీ వాసన గురించి మాట్లాడనా? 148 00:06:34,019 --> 00:06:35,646 - లేదు. - నా కానుక ఎక్కడ? 149 00:06:36,772 --> 00:06:39,316 నీకు ఇచ్చే కానుక ఏమిటంటే నువ్వు ఫ్రెడీ మీద పిత్తడం కొనసాగించు. 150 00:06:40,400 --> 00:06:41,817 సరే. నేను వచ్చేశా, మిత్రులారా. 151 00:06:41,818 --> 00:06:43,904 నువ్వు ఏం చేస్తున్నావు? నసగాడా. 152 00:06:45,239 --> 00:06:46,113 చూడండి, చెత్తవెధవలూ, 153 00:06:46,114 --> 00:06:49,116 ఎమ్.క్యూ.లో ఉండే చెత్తవెధవలు సర్వర్లని సరిచేయలేదు, 154 00:06:49,117 --> 00:06:52,119 కాబట్టి ఇప్పుడు ఐదుగురి కన్నా ఎక్కువమంది దండయాత్ర బృందం ఉంటే సర్వర్లు నిదానంగా పని చేస్తున్నాయి. 155 00:06:52,120 --> 00:06:53,371 దాని అర్థం ఏంటి? 156 00:06:53,372 --> 00:06:56,749 సరే. అయితే, దాని అర్థం, ఈ గేమ్ సరిగా పని చేయాలంటే, మనలో ఒకరు తప్పుకోవాలి. 157 00:06:56,750 --> 00:06:59,085 సరే, తెలివైన వాడివి. అంటే దాని ఉద్దేశం, 158 00:06:59,086 --> 00:07:00,920 ఈ గ్రూపు నుంచి ఎవరో ఒకరిని బయటకి పంపించేయాలా? 159 00:07:00,921 --> 00:07:04,632 అవును. మీరంతా చదువుకోని మొద్దులా లేదా, అంటే, విడిపోని జంటలా? 160 00:07:04,633 --> 00:07:06,467 - అవును, నేను అదే చెబుతున్నా. - అది జరగని పని. 161 00:07:06,468 --> 00:07:08,511 అవును. మనం రీషెడ్యూలు లేదా ఇంకేమైనా చేయచ్చు. 162 00:07:08,512 --> 00:07:11,722 లేదు, మనం షెడ్యూల్ మార్చలేము. ఈ రోజు మన దండయాత్ర వార్షికోత్సవం. 163 00:07:11,723 --> 00:07:14,642 ఈ రోజు కోసం మిమ్మల్ని కొన్ని వారాల ముందు నుంచి నేను ప్రాథేయపడాల్సి వచ్చింది. 164 00:07:14,643 --> 00:07:16,102 చూడండి, ఎలాగైనా ఈ రాత్రి ఈ ఆట ఆడాల్సిందే. 165 00:07:16,103 --> 00:07:19,772 సరే. అయితే నువ్వు ఎవరో ఒకరిని ఈ ఆట నుంచి తప్పించాలి... ఇప్పుడే. 166 00:07:19,773 --> 00:07:20,899 ఛ. 167 00:07:23,068 --> 00:07:28,030 సైక్లోప్స్ డెన్ రావెన్స్ రిడ్జ్ 168 00:07:28,031 --> 00:07:30,157 - అది ఒక్కటే పరిష్కారం కాకపోవచ్చు. - సారీ, బాబు. 169 00:07:30,158 --> 00:07:32,159 ఈ దండయాత్రని పూర్తి చేయాలి అంటే, మనలో ఎవరో ఒకరు తప్పుకోవాలి. 170 00:07:32,160 --> 00:07:35,621 - అయితే నా వోటు అక్కడ ఉన్న ఆ శృంగారపురుషుడికి. - తనని పంపించలేను, డూడ్. 171 00:07:35,622 --> 00:07:37,832 నేను మీ అందరినీ చూసుకుంటున్నా. అతను ఆడకపోతే, తప్పుకోవలసి వస్తుంది. 172 00:07:37,833 --> 00:07:39,876 నువ్వెందుకు మమ్మల్ని చూసుకోవడం? మీ అమ్మ వేళ్ల శృంగారంతో బిజీనా? 173 00:07:39,877 --> 00:07:41,586 ఎందుకు ఆ వేలి శృంగారం గురించే మాట్లాడతావు? 174 00:07:41,587 --> 00:07:43,004 - నాకు ఇష్టం. - వేలి శృంగారం! 175 00:07:43,005 --> 00:07:44,463 ఈ రాత్రి నేను అతడిని గమనిస్తాను. 176 00:07:44,464 --> 00:07:49,010 రెంట్ చెల్లించడానికి అదొక మార్గం అనీ, అప్పుడు తను కూడా ఇక్కడ ఆడుకోవచ్చని అమ్మ చెబుతుంది. 177 00:07:49,011 --> 00:07:52,096 అన్నదమ్ములు ఇంకా రూమ్ మేట్స్, రూమ్ మేట్స్ ఇంకా అన్నదమ్ములు, 178 00:07:52,097 --> 00:07:54,098 - కలిసి ఎప్పటికీ ఆడుకుంటారు... - బెన్! దేవుడి మీద ఒట్టు. 179 00:07:54,099 --> 00:07:56,184 నువ్వు ఇంట్లో ఉంటున్నావా? ఆరిజోనా వర్సిటీకి వెళ్తున్నావనుకున్నా. 180 00:07:56,185 --> 00:07:58,978 అవును, నేను అప్లికేషన్ గడువు మిస్ అయ్యాను. కాబట్టి... 181 00:07:58,979 --> 00:08:00,855 ఓహ్, డేవన్. నా సంతాపం. 182 00:08:00,856 --> 00:08:03,941 - నువ్వు మళ్లీ అప్లై చేస్తావా లేదా... - నేను ఆలోచిస్తున్నాను. 183 00:08:03,942 --> 00:08:06,027 మనం దృష్టి సారించాలి. ఆ టెక్నికల్ అవాంతరం గురించి మనం ఏం చేద్దాం? 184 00:08:06,028 --> 00:08:07,863 నా ఉద్దేశం, మనం తప్పనిసరిగా ఫ్రెడీని పంపేయాలి. 185 00:08:08,530 --> 00:08:10,781 గుడ్ లక్. ఈ చెత్త టీమ్ లో అత్యుత్తమ ఆటగాడిని నేనే. 186 00:08:10,782 --> 00:08:13,409 రోరీని తప్పించండి. ఆమె ఎలాగైనా కొన్ని నెలలుగా సగం సగం పాల్గొంటోంది. 187 00:08:13,410 --> 00:08:15,578 నీ రియల్ డాల్ తో కులుకు. 188 00:08:15,579 --> 00:08:17,288 ఓసారి లెగో తలని నోట్లో పెట్టుకుని ఉక్కిరిబిక్కిరి అయ్యా. 189 00:08:17,289 --> 00:08:19,957 మనం రోరీని బయటకి పంపించడం లేదు. పైగా, మనం సేత్ ని కూడా కోల్పోతాం. 190 00:08:19,958 --> 00:08:22,001 మనం అతని గర్ల్ ఫ్రెండ్ ని బయటకి పంపిస్తే అతను ఆడటానికి ఇష్టపడడు. 191 00:08:22,002 --> 00:08:26,297 ఇంకా రోరీ వెళ్లిపోతే నువ్వు ముగ్గుర్ని కోల్పోతావు. ఆమె లేకపోతే, నేను కూడా ఆడను. 192 00:08:26,298 --> 00:08:30,551 ఎందుకంటే మా మధ్య అక్కచెల్లెళ్ల బంధం పెనవేసుకుపోయింది, ఇంకా మా బంధం తెంచలేనిది. 193 00:08:30,552 --> 00:08:32,094 - ఇనుము కన్నా గట్టిగా... - ఓహ్, దేవుడా! 194 00:08:32,095 --> 00:08:34,721 పునరుజ్జీవన ఉద్యమం కాస్త కట్టిపెట్టు. నాకు వినిపించేది అందరికీ వినిపిస్తుంది, సరేనా? 195 00:08:34,722 --> 00:08:36,139 నాకు ఇది చాలా దుర్మార్గం అనిపిస్తోంది. 196 00:08:36,140 --> 00:08:38,058 - ఏంటి ఇది? - మిత్రులారా. ఆపండి. 197 00:08:38,059 --> 00:08:40,979 ఎవరూ వెళ్లడం లేదు. మనం కలిసికట్టుగా ఈ దండయాత్రని పూర్తి చేద్దాం. 198 00:08:41,647 --> 00:08:42,940 నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. 199 00:08:50,197 --> 00:08:52,949 క్యాజిల్ ఎట్ ఎవర్ లైట్ గోర్గన్స్ లయర్ 200 00:08:52,950 --> 00:08:55,993 ముందు రోరీ, సోరిసానా ఇంకా సేత్ శత్రువుల మీద పైచేయి సాధించగానే, 201 00:08:55,994 --> 00:08:57,537 నేను బెన్ ఇంకా ఫ్రెడీని పంపిస్తాను, సరేనా? 202 00:08:57,538 --> 00:08:59,330 ఒకే సమయంలో మనమంతా అక్కడ లేకపోతే, 203 00:08:59,331 --> 00:09:00,706 అవాంతరాలు వచ్చే అవకాశం ఉండదు. అర్థమైందా? 204 00:09:00,707 --> 00:09:02,209 - అవును. అర్థమైంది. - అవును. 205 00:09:03,502 --> 00:09:05,920 బెన్. బెన్, నువ్వు ఏం చేస్తున్నావు? 206 00:09:05,921 --> 00:09:07,797 ఈ డాన్స్ ఇలా చేయాలని ఫ్రెడీ నాకు నేర్పించాడు. 207 00:09:07,798 --> 00:09:09,257 ఆపు. ఆట మీద దృష్టి పెట్టు. 208 00:09:09,258 --> 00:09:10,967 - నాకు ఇది సరదాగా ఉంది. - అక్కడికి వెళ్లి 209 00:09:10,968 --> 00:09:12,885 నువ్వు నిజంగా ఎలా దాడి చేస్తావో ప్రాక్టీసు చేయి. సరేనా? 210 00:09:12,886 --> 00:09:14,136 అలాగే. 211 00:09:14,137 --> 00:09:17,057 - ఓహ్, అవును. ఏంటి, ఏంటి? - హేయ్, ఫ్రెడీ. 212 00:09:18,183 --> 00:09:20,561 నా రెస్యూమె గురించి మీ బాస్ ఏమైనా చెప్పాడా? 213 00:09:22,855 --> 00:09:23,980 అవును. 214 00:09:23,981 --> 00:09:26,275 వాళ్లు దాన్ని తిరస్కరించారు. 215 00:09:27,150 --> 00:09:29,236 నీకు తగిన అనుభవం కానీ అర్హత కానీ లేదట. 216 00:09:31,071 --> 00:09:32,905 - సరే. - సారీ బాబు. 217 00:09:32,906 --> 00:09:35,909 అవును, మరేం ఫర్వాలేదు. అవును, నాకు అర్థమైంది. నేను... 218 00:09:37,953 --> 00:09:39,328 - స్క్వాడ్ తిరిగి వచ్చింది. - గడ్డపార, గడ్డపార! 219 00:09:39,329 --> 00:09:40,788 లోపలికి వెళితే మంచిది. 220 00:09:40,789 --> 00:09:42,665 - పద, బెన్. - పదండి వెళదాం! 221 00:09:42,666 --> 00:09:45,918 సరే. అయితే, అవాంతరం రాలేదు, కానీ మనం ఆ రాక్షసుల్ని ఏమీ చేయలేకపోయాం. 222 00:09:45,919 --> 00:09:47,712 ఎందుకంటే దాడి చేయాలని ఎంత చెప్పినా సేత్ పట్టించుకోవడం లేదు. 223 00:09:47,713 --> 00:09:49,589 కానీ, సారీ. అవన్నీ చెత్త నిర్ణయాలు అనుకున్నాను. 224 00:09:49,590 --> 00:09:53,551 ఇప్పుడు నీకు అన్ని చెత్త నిర్ణయాల గురించి తెలుస్తుంది, అవును కదా, పొట్టోడా? 225 00:09:53,552 --> 00:09:56,179 నీ ఉద్దేశం నాకు అర్థమైంది, సేత్. 226 00:09:56,180 --> 00:09:59,140 రెనీ కొడుకు, మితిమీరిన అహంకారి, ఇంకా టిమ్, అతను రాలేదు. 227 00:09:59,141 --> 00:10:00,433 - కెల్లీ... - సోరిసానా! 228 00:10:00,434 --> 00:10:02,227 సోరిసానా, దయచేసి అలా మాట్లాడకు. 229 00:10:03,187 --> 00:10:04,478 ఏం జరుగుతోంది? 230 00:10:04,479 --> 00:10:06,105 నాకు తెలియదు. నువ్వు సేత్ ని అడగచ్చు కదా? 231 00:10:06,106 --> 00:10:08,482 మనసు లేక అతను మూగగా మిగిలిపోతే తప్ప. 232 00:10:08,483 --> 00:10:10,110 నీకు ఒక విషయం తెలుసా, కెల్లీ? 233 00:10:10,736 --> 00:10:12,321 మిత్రులారా, ప్లీజ్. 234 00:10:13,238 --> 00:10:14,656 సేత్ ఇంకా నేను విడిపోయాం, డేవ్. 235 00:10:15,866 --> 00:10:19,827 ఏంటి? ఇప్పుడా? అసలు ఏం జరిగింది? 236 00:10:19,828 --> 00:10:22,247 లేదు, మనం చివరిసారి దండయాత్ర చేసిన వెంటనే మేము విడిపోయాం. 237 00:10:23,123 --> 00:10:24,248 నాకు తెలుసు. 238 00:10:24,249 --> 00:10:26,167 మీరు డేటింగ్ మొదలుపెట్టి తరువాత విడిపోవడం వల్ల 239 00:10:26,168 --> 00:10:28,419 అది గిల్డుని దెబ్బతీస్తుంది ఇంకా జనం కూడా ఆడటం మానేస్తారని నాకు తెలుసు... 240 00:10:28,420 --> 00:10:29,837 అందుకే మేము నీకు అది చెప్పలేదు, బాబు. 241 00:10:29,838 --> 00:10:31,547 ఈ గేమ్ గురించి చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నావు. 242 00:10:31,548 --> 00:10:34,133 మేము ఇద్దరం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. కాబట్టి, నువ్వు సరదాగా ఉండలేవా? 243 00:10:34,134 --> 00:10:36,969 నేను సరదాగానే ఉన్నా. మనం ఈ విధంగా విషయాలు బయటపెట్టుకుంటున్నామంటే నమ్మలేకపోతున్నా. 244 00:10:36,970 --> 00:10:41,098 అంటే, ఆమె అంతరంగంలో నా మీద విపరీతమైన నమ్మకం ఉంది గనుక, నాకు తెలుసు. 245 00:10:41,099 --> 00:10:46,729 ఇంకా త్వరలో మేము శాంటా క్రజ్ లో కాలిఫోర్నియా వర్సిటీలో కలిసి ఉండబోతున్నాం. మాది, బనానా స్లగ్స్ జట్టు! 246 00:10:46,730 --> 00:10:49,066 రూమ్ మేట్స్ ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ ఇంకా రూమ్ మేట్స్. 247 00:10:49,650 --> 00:10:51,025 చూసి మాట్లాడు, కెల్లీ. 248 00:10:51,026 --> 00:10:52,610 నువ్వు బాగానే ఉన్నావా, డేవ్? 249 00:10:52,611 --> 00:10:55,447 హా, నేను బాగానే ఉన్నాను. మీరు బాగా ఉంటే, నేను బాగున్నట్టే. 250 00:10:56,198 --> 00:10:57,324 మనం ఇంక ఆట కొనసాగిద్దాం. 251 00:10:57,866 --> 00:10:59,492 లెవెల్ క్లియర్ అయింది 252 00:10:59,493 --> 00:11:00,576 గొప్పగా ఉంది. 253 00:11:00,577 --> 00:11:03,579 అయితే, ఎలాంటి అవాంతరం రాలేదు ఇంకా నేను స్వయంగా ఛాంబర్ ని క్లియర్ చేశాను. 254 00:11:03,580 --> 00:11:05,831 వాడు జీవితం అంతా ఆ అస్తిపంజరాలతో శృంగారం చేయడానికే వెచ్చించాడు, డూడ్. 255 00:11:05,832 --> 00:11:08,876 నేను వేలితో చేద్దాం అనుకుంటుంటే, నాకు ఎవరూ నేర్పించడం లేదు. 256 00:11:08,877 --> 00:11:11,671 మనం యుద్ధరంగంలోకి వచ్చేశాం, కానీ ఈ ప్లాన్ కాస్త అయోమయంగా ఉంది. 257 00:11:11,672 --> 00:11:13,840 సాంకేతిక అవాంతరాలు లేకపోయినా కూడా శత్రువులు తీవ్రంగా పోరాడే అవకాశం ఉంది. 258 00:11:13,841 --> 00:11:15,591 కానీ ఈ ఫింగర్ బ్లాస్ట్ మెక్ గీ గనుక అయోమయంగా తిరుగుతుంటే, 259 00:11:15,592 --> 00:11:18,387 - మన దండయాత్ర పూర్తిగా విఫలం అయిపోవచ్చు. - అలాగే, నేను చూసుకుంటాను. 260 00:11:19,012 --> 00:11:22,139 చూడు, బెన్, ఇది ఎంత ముఖ్యమో నీకు అర్థమైనట్లు లేదు, అవునా? 261 00:11:22,140 --> 00:11:24,100 మనం దృష్టి సారించాలి. మనం ఈ దండయాత్రలో గెలవాలి. 262 00:11:24,101 --> 00:11:26,853 నేను దృష్టి పెట్టాను. నేను అపానవాయువులు వదులుతూ ఉండాలి. 263 00:11:26,854 --> 00:11:29,355 సరే. కానీ మనం ఆ ఎనర్జీని 264 00:11:29,356 --> 00:11:31,149 నువ్వు నిజంగా చేసే దాడులకు వాడుకుందాం. 265 00:11:31,775 --> 00:11:34,695 నిర్ణయాత్మకంగా చేసే దాడుల్ని ఇంకా మెరుగుపర్చుకో, కానీ నేను చెప్పేవరకూ వాటిని విడుదల చేయద్దు. సరేనా? 266 00:11:35,737 --> 00:11:37,114 ఇంకా ఇప్పుడు! 267 00:11:39,408 --> 00:11:41,534 మంచిది. నిన్ను చూసి గర్వపడుతున్నా, బుజ్జీ. అది గొప్ప విషయం. 268 00:11:41,535 --> 00:11:42,995 నువ్వు మంచి టీచర్ వి, డేవన్. 269 00:11:43,579 --> 00:11:44,453 సరే, థాంక్స్. 270 00:11:44,454 --> 00:11:47,039 సరే. మేము మొదట ఈ ఆడటం ప్రారంభించినప్పుడు, ఎలా అడాలో నేను ప్రతి ఒక్కరికీ నేర్పించాను. 271 00:11:47,040 --> 00:11:48,834 కాబట్టి, ఆ విషయంలో నేను మంచి సమర్థుడిని. 272 00:11:49,418 --> 00:11:52,462 - మీ చెత్తగాళ్లతో ఆడటం మజాగా ఉంటుంది. - బెన్. అలా మాట్లాడటం ఆపు... 273 00:11:52,963 --> 00:11:54,839 ఒక విషయం చెప్పనా? వదిలేయ్. లోపలికి పద, వెధవ. 274 00:11:54,840 --> 00:11:56,591 అవును, వెధవ సోదరులారా! 275 00:11:56,592 --> 00:11:58,260 చెత్త ఫ్రెడీ. 276 00:12:01,889 --> 00:12:03,097 అందరూ వినండి. 277 00:12:03,098 --> 00:12:05,016 ఈ బాస్ ని మనం ఒక్కొక్కరుగా ఎదుర్కోబోతున్నాం. 278 00:12:05,017 --> 00:12:08,144 విధ్వంసకారులు ముందు వెళ్లండి, వాళ్లకి చికిత్సలు చేసే సహాయకులు వారి వెనుక ఉండండి. 279 00:12:08,145 --> 00:12:10,062 మనం గనుక అప్రమత్తంగా ఉండి మన ప్లాన్ ప్రకారం వ్యవహరిస్తే, 280 00:12:10,063 --> 00:12:12,732 మనం ఎలాంటి అవాంతరం లేకుండానే ఈ బాస్ ని ఓడించవచ్చు అనుకుంటా. 281 00:12:12,733 --> 00:12:15,318 మనం ఇది గెలవగలం. మూడు లెక్కపెట్టేసరికి టీమ్ డాబ్ క్వీఫ్. 282 00:12:15,319 --> 00:12:17,070 ఒకటి, రెండు, మూడు. 283 00:12:17,654 --> 00:12:18,739 టీమ్ డాబ్ క్వీఫ్! 284 00:12:20,532 --> 00:12:22,409 ఛ. డామిట్. 285 00:12:22,951 --> 00:12:24,703 {\an8}- బెన్. - వెళదాం పదండి! 286 00:12:26,330 --> 00:12:27,497 {\an8}మంచి పని, బెన్. 287 00:12:28,165 --> 00:12:29,081 {\an8}వదిలేయండి. జంటలుగా ఏర్పడండి. 288 00:12:29,082 --> 00:12:31,168 {\an8}రోరీ ఇంకా సోరిసానా, దృష్టి పెట్టండి. 289 00:12:32,002 --> 00:12:33,169 {\an8}కదులు! 290 00:12:33,170 --> 00:12:34,338 {\an8}ఆగు, ఆగు, ఆగు... 291 00:12:35,506 --> 00:12:37,215 - అయ్యో! ఓడిపోయాం! - ఛ! 292 00:12:37,216 --> 00:12:38,425 {\an8}సేత్. ఫ్రెడీ. 293 00:12:39,092 --> 00:12:39,927 {\an8}సేత్, తిరుగు! 294 00:12:40,511 --> 00:12:41,844 - డామిట్! - మూర్ఖుడా! 295 00:12:41,845 --> 00:12:43,180 {\an8}రోరీ ఇంకా బెన్. 296 00:12:45,891 --> 00:12:47,643 {\an8}చెత్త! 297 00:12:51,563 --> 00:12:54,273 ఛ! నేను ఏదో ఒకటి చేయాలి. ఈ వెధవలు నా మీద నమ్మకం పెట్టుకున్నారు. 298 00:12:54,274 --> 00:12:55,817 నేను ఏదైనా వేరే ఆయుధాన్ని ఉపయోగిస్తే... 299 00:13:04,993 --> 00:13:07,037 ఫింగర్ బ్లాస్ట్! 300 00:13:07,871 --> 00:13:09,664 {\an8}సరే. చూడు, బెన్ మళ్లీ వస్తున్నాడు. 301 00:13:09,665 --> 00:13:12,251 {\an8}మనమంతా ఆ గోర్గన్ తిరిగి కోలుకోకముందే దాన్ని అంతం చేయాలి. 302 00:13:12,793 --> 00:13:14,837 {\an8}టీమ్ డాబ్ క్వీఫ్! 303 00:13:17,047 --> 00:13:18,840 {\an8}గొప్పగా చేశారు. మిత్రులారా, ఇది పని చేస్తోంది. 304 00:13:18,841 --> 00:13:20,967 {\an8}- లేదు, లేదు, లేదు. వెళుతూ ఉండండి. - ఫింగర్ బ్లాస్ట్! 305 00:13:20,968 --> 00:13:22,760 {\an8}ఆగు, బెన్. వద్దు! 306 00:13:22,761 --> 00:13:24,428 {\an8}- ఏం అయింది? - ఇదంతా నిజమేనా? 307 00:13:24,429 --> 00:13:26,849 {\an8}నువ్వు ఏం చేశావు... ఓహ్, దేవుడా! 308 00:13:28,684 --> 00:13:30,476 డామిట్, బెన్. అది ఏంటి? 309 00:13:30,477 --> 00:13:32,270 ఫింగర్ బ్లాస్ట్ ఎలా చేయాలో తెలుసుకున్నాను. 310 00:13:32,271 --> 00:13:33,855 ఆపు. ఇంక చాలు. వీడిని బయటకి పంపేస్తున్నా. 311 00:13:33,856 --> 00:13:35,064 మా అమ్మ తరువాత నా మీద అరుస్తుంది. 312 00:13:35,065 --> 00:13:37,525 ఇలా చూడు, డేవ్. వాడు పిల్లవాడు. వాడికి అలాంటివి ఏమీ తెలియవు. 313 00:13:37,526 --> 00:13:39,485 వీడు మన ఆటని పాడు చేస్తున్నాడు. 314 00:13:39,486 --> 00:13:41,988 ఎవరో ఒకరు వెళ్లిపోవాలి, లేదా గేమ్ లో అవాంతరాలు వస్తూనే ఉంటాయి. 315 00:13:41,989 --> 00:13:44,824 - ఆ వెళ్లేది వాడే కావాలి. - చూడు, తప్పదు అంటే, 316 00:13:44,825 --> 00:13:47,618 నేనే తప్పుకుంటాను. ఏది ఏమైనా నేను చేయవలసిన పని ఒకటి ఉంది. 317 00:13:47,619 --> 00:13:49,036 నీకు ఏం పనులు ఉంటాయి? 318 00:13:49,037 --> 00:13:51,205 ప్రపంచంలోనే నీ అంత బోరింగ్ మనిషి ఇంకొకరు ఉండరు, సేత్. 319 00:13:51,206 --> 00:13:53,583 - నోరు మూయ్, ఫ్రెడీ. - ఓహ్. అలాగే, సారీ. 320 00:13:53,584 --> 00:13:54,667 నువ్వు ఖచ్చితంగా బిజీగానే ఉంటావు. 321 00:13:54,668 --> 00:13:57,336 చరిత్ర ప్రకారం ఖచ్చితమైన అంతర్యుద్ధపు మినీ చిత్రాలను నువ్వు పెయింట్ చేయాల్సి ఉండచ్చు, 322 00:13:57,337 --> 00:13:59,338 లేదా హోమ్ అండ్ గార్డెన్ మ్యాగజీన్ ని తిరగేయాలేమో. 323 00:13:59,339 --> 00:14:00,673 నా గర్ల్ ఫ్రెండ్ ని కలుస్తున్నా. 324 00:14:00,674 --> 00:14:02,759 - సరే. - ఎవర్ని కలుస్తున్నావు? 325 00:14:03,844 --> 00:14:05,596 నువ్వు ఎవరినైనా డేటింగ్ చేస్తున్నావా? 326 00:14:06,346 --> 00:14:07,930 ఓరి చెత్తవెధవ. 327 00:14:07,931 --> 00:14:09,432 నేను క్రిస్టన్ డేవిస్ ని డేట్ చేస్తున్నాను. 328 00:14:09,433 --> 00:14:11,518 ఆగు, మూత్రం మరకల డేవిస్ నా? 329 00:14:12,019 --> 00:14:13,311 మూత్రం మరకల డేవిస్ ని డేట్ చేస్తున్నావా? 330 00:14:13,312 --> 00:14:14,896 సరే. అది సెకండ్ గ్రేడ్ లో ముచ్చట. 331 00:14:14,897 --> 00:14:17,815 పైగా తను మూత్రం పోయలేదు. ఒక వాటర్ బాటిల్ మీద కూర్చుంది. 332 00:14:17,816 --> 00:14:18,900 గైస్. 333 00:14:18,901 --> 00:14:21,611 - అయితే మరి అది మూత్రం వాసన ఎందుకొచ్చింది, బ్రో? - అందరూ, ఇంక ఆపండి. సరేనా? 334 00:14:21,612 --> 00:14:23,529 మీలో ఎవరూ వెళ్లడం లేదు. బెన్ వెళ్తున్నాడు. 335 00:14:23,530 --> 00:14:25,114 హేయ్, నిజంగా అంటున్నావా, డేవ్? 336 00:14:25,115 --> 00:14:28,826 అవును, మరేం ఫర్వాలేదు. అతనితో మాట్లాడటానికి ఒక క్షణం టైమ్ ఇవ్వండి. 337 00:14:28,827 --> 00:14:31,121 సరే. మేము కీబోర్డ్ కి దూరంగా వెళతాం. 338 00:14:35,292 --> 00:14:37,335 చూడు, బెన్, నువ్వు ఇంక వెళ్లాలి. 339 00:14:37,336 --> 00:14:39,463 నేను నిజానికి వెళ్లనక్కరలేదు. నేను ఊరికే పిత్తుతున్నాను. 340 00:14:40,047 --> 00:14:42,299 లేదు, నా ఉద్దేశం, 341 00:14:43,759 --> 00:14:45,343 నువ్వు ఈ గేమ్ వదిలి వెళ్లాలి. 342 00:14:45,344 --> 00:14:46,595 నీ ఉద్దేశం ఏంటి? 343 00:14:47,513 --> 00:14:49,597 నేను అన్నది విన్నావు, బుజ్జీ. నువ్వు ఇంక లాగాఫ్ కావాలి. 344 00:14:49,598 --> 00:14:52,016 కానీ నువ్వు చెప్పినట్లే దాడులు చేస్తున్నాను కదా. 345 00:14:52,017 --> 00:14:53,100 నువ్వు చేశావని తెలుసు. 346 00:14:53,101 --> 00:14:54,268 నేను నీ మాట విన్నాను. 347 00:14:54,269 --> 00:14:56,604 నేను ఫింగర్ బ్లాస్ట్ చేశానని నాకు తెలుసు, కానీ నేను సాయం చేస్తున్నా అనుకున్నా. 348 00:14:56,605 --> 00:14:57,689 బెన్, ఇలా చూడు. 349 00:14:58,190 --> 00:15:00,316 నాకు నీతో కలిసి ఆడాలని ఉంది. 350 00:15:00,317 --> 00:15:02,860 అన్నదమ్ములు ఇంకా రూమ్ మేట్స్, రూమ్ మేట్స్ ఇంకా అన్నదమ్ములు. 351 00:15:02,861 --> 00:15:04,404 నీకు అర్థం కాదు, బెన్. 352 00:15:05,113 --> 00:15:08,242 సరేనా? ఇది నేను ఇంకా నా ఫ్రెండ్స్ ఆడే ఆట కానీ నువ్వు గందరగోళం చేస్తున్నావు. 353 00:15:08,825 --> 00:15:09,825 నువ్వు ఇంక వెళ్లాలి. 354 00:15:09,826 --> 00:15:13,037 ప్లీజ్, డేవన్. నాకు ఆడాలని ఉంది. 355 00:15:13,038 --> 00:15:15,207 దయచేసి నన్ను వెళ్లనివ్వకు. ప్లీజ్, డేవ్... 356 00:15:19,920 --> 00:15:21,212 మీరంతా బాగానే ఉన్నారా? 357 00:15:21,213 --> 00:15:22,381 మంచిది. వెళదాం పదండి. 358 00:15:25,133 --> 00:15:26,926 {\an8}క్లిఫ్స్ ఆఫ్ ద వాల్కయిరీ 359 00:15:26,927 --> 00:15:28,010 మినోటార్స్ డంజన్ 360 00:15:28,011 --> 00:15:29,388 హైడ్రా స్కై కొలీసియమ్ 361 00:15:29,972 --> 00:15:32,932 దేవుడా. మొత్తానికి. మనం ఇక్కడికి రావడానికి ఐదేళ్లు పట్టింది. 362 00:15:32,933 --> 00:15:34,517 కానీ, ఇంకా ఆట పూర్తి కాలేదు. 363 00:15:34,518 --> 00:15:38,020 ఫైనల్ బాస్ చాలా క్రేజీగా కఠినంగా ఉంటాడని విన్నాను. కాబట్టి మనం ఇలా చేద్దాం. 364 00:15:38,021 --> 00:15:39,897 అక్కడ మూడు యాక్టివేషన్ సర్కిల్స్ ఉంటాయి, 365 00:15:39,898 --> 00:15:42,149 మనం గనుక ఆ మూడింటిని యాక్టివేట్ చేస్తే ఒక కవచం కనిపిస్తుంది 366 00:15:42,150 --> 00:15:44,110 మనం దాన్ని ఓడించడానికి అది ఒక అవకాశం కల్పిస్తుంది. 367 00:15:44,111 --> 00:15:46,737 కాబట్టి, సేత్, నువ్వు షాడో స్టెప్ వేయడం మొదలుపెట్టి ఆ తరువాత... 368 00:15:46,738 --> 00:15:47,656 సరే. 369 00:15:49,324 --> 00:15:52,326 ఛ. నేను ఈ ఫోన్ మాట్లాడాలి. హేయ్, అమ్మా. 370 00:15:52,327 --> 00:15:53,786 తమ్ముడిని బయటకి పంపేశావా? 371 00:15:53,787 --> 00:15:56,122 ఏంటి? లేదు, నా ఉద్దేశం... అవును. అవును. 372 00:15:56,123 --> 00:16:00,126 నేనే వాడిని వెళ్లిపోమన్నాను, కానీ... అమ్మా, అమ్మా, అరవడం ఆపు. 373 00:16:00,127 --> 00:16:01,712 చచ్చాం. 374 00:16:02,337 --> 00:16:04,130 మిత్రులారా, నేను కూడా వెళ్తాను. 375 00:16:04,131 --> 00:16:06,132 ఇక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి అనిపిస్తోంది. 376 00:16:06,133 --> 00:16:09,010 అవును. వెళ్లి మూత్రం మరకతో పాటు పరిగెత్తు. మీ ఇద్దరికీ విరేచనాలు కలగాలని నా కోరిక. 377 00:16:09,011 --> 00:16:12,096 అవును! అతడిని తోసేయ్! నరకం అంచుల్లోకి తోసేయ్. 378 00:16:12,097 --> 00:16:13,389 తన పేరు క్రిస్టన్, రోరీ. 379 00:16:13,390 --> 00:16:15,349 - హేయ్, మిత్రులారా. ఆలస్యానికి సారీ. - ఏంటి? 380 00:16:15,350 --> 00:16:17,226 హేయ్, డేవ్. సేత్ వెళ్తాడట. 381 00:16:17,227 --> 00:16:18,769 కాబట్టి నీ గేమ్ ప్లాన్ ని నువ్వు మళ్లీ ఆలోచించుకోవాలి. 382 00:16:18,770 --> 00:16:20,521 - ఆగు. ఏంటి? - నీకు వెళ్లాలని ఉంటే, వెళ్లు. 383 00:16:20,522 --> 00:16:22,857 - నేనేం చేయాలో నాకు చెప్పకు. - ఈ మాట ఇప్పటికే పదిసార్లు చెప్పావు. 384 00:16:22,858 --> 00:16:24,942 చూడండి, మిత్రులారా. మీలో ఎవరూ వెళ్లరు. పదండి. 385 00:16:24,943 --> 00:16:26,611 ఈ కుక్కని వెళ్లిపోనివ్వు, డేవన్. 386 00:16:26,612 --> 00:16:29,155 వీడిని వాడి మూత్రపు మహారాణితో పాటు మూత్రం గుహకి వెళ్లనివ్వు. 387 00:16:29,156 --> 00:16:30,948 ఒక మాట చెప్పనా? నోరు మూసుకో, కెల్లీ. సరేనా? 388 00:16:30,949 --> 00:16:32,909 - ఆమెతో అలా మాట్లాడకు. - ఓరి దేవుడా. 389 00:16:32,910 --> 00:16:35,786 ఇంక ఈ డ్రామాలు ఆపండి. నాకు ఇంక ఈ గిల్డ్ నుంచి బయటపడాలని ఉంది. 390 00:16:35,787 --> 00:16:37,330 ఒక విషయం తెలుసా? వదిలేయ్. నేను మొదలుపెడుతున్నా. 391 00:16:37,331 --> 00:16:39,415 - ఆగు. వద్దు, వద్దు, వద్దు! - ఏంటి ఇది? 392 00:16:39,416 --> 00:16:41,083 - థాంక్స్, ఫ్రెడీ. - సరే. 393 00:16:41,084 --> 00:16:42,169 ఫ్రెడీ! 394 00:16:43,879 --> 00:16:45,547 {\an8}హైడ్రా 395 00:16:47,216 --> 00:16:49,383 {\an8}సేత్, దాని కళ్లకి గురి పెట్టు, మొద్దు. 396 00:16:49,384 --> 00:16:51,385 {\an8}దేవుడా. నువ్వు ఇంత ఘోరంగా ఉన్నావేంటి, రోరీ? 397 00:16:51,386 --> 00:16:53,305 {\an8}చూడు, మనం అందుకే విడిపోయాం. 398 00:16:53,889 --> 00:16:56,098 {\an8}లేదు. మనం విడిపోయాం ఎందుకంటే నీకు ఒక జీవితం అంటూ ఏదీ లేదు. 399 00:16:56,099 --> 00:16:58,017 {\an8}కేవలం అండర్వేర్ వేసుకుని యానిమీ చూస్తూ కూర్చుంటావు. 400 00:16:58,018 --> 00:16:59,852 {\an8}నాకు ఒక జీవితం ఉంది. 401 00:16:59,853 --> 00:17:02,064 {\an8}అది క్రిస్టన్ తో ఇంకా బాగుంటుంది. 402 00:17:02,898 --> 00:17:03,899 {\an8}నిన్ను తంతాను, సేత్. 403 00:17:07,611 --> 00:17:09,905 {\an8}ఫ్రెడీ, నీ ఉద్దేశం ఏంటి? నువ్వు ఇంక ఆడవా? 404 00:17:10,656 --> 00:17:13,366 {\an8}నా ఉద్దేశం, గూగుల్ లో క్లిట్ హౌండ్స్ అనే గిల్డ్ ని కనుకున్నాను, 405 00:17:13,367 --> 00:17:14,866 {\an8}నేను అందులో చేరబోతున్నాను. 406 00:17:14,867 --> 00:17:16,117 {\an8}నా దగ్గర సరిపడా ఎక్స్.పి. లేదు. 407 00:17:16,118 --> 00:17:19,121 {\an8}కానీ మనం ఒకసారి ఆ బాస్ ని ఓడించామంటే, నేను వాళ్ల స్థాయిని అందుకొని వాళ్లలో చేరగలను. 408 00:17:19,122 --> 00:17:20,623 {\an8}అయితే మమ్మల్ని ఊరికే వాడుకుంటున్నావా? 409 00:17:20,624 --> 00:17:22,334 {\an8}నేను... అవును, నా అంచనా ప్రకారం, మనం గెలిస్తే, 410 00:17:23,502 --> 00:17:25,336 {\an8}నోటితో శ్వాస తీసుకుని డ్రాగన్ బాల్ జీ పోర్న్ రాసేవాళ్లు నీకిష్టమని 411 00:17:25,337 --> 00:17:26,879 {\an8}- నేను తెలుసుకోవాల్సింది. - లేదు, 412 00:17:26,880 --> 00:17:29,131 {\an8}మంచిగా ఉండాలని తాపత్రయపడకుండా ఉండే అమ్మాయిలంటే నాకు ఇష్టం 413 00:17:29,132 --> 00:17:31,300 {\an8}తమకు ఇష్టమైనవి తమ బాయ్ ఫ్రెండ్స్ ఇష్టపడితే అవమానించే అమ్మాయిలంటే నచ్చదు. 414 00:17:31,301 --> 00:17:33,678 {\an8}రోరీ పేరుని ఇంత నీచంగా కించపర్చడానికి నీకు ఎంత ధైర్యం, 415 00:17:33,679 --> 00:17:36,138 {\an8}తను క్లెయిమ్స్ సవరించే కెన్ కుమార్తె, ఇంకా రాచెల్ కి సోదరి, తెలుసా? 416 00:17:36,139 --> 00:17:38,766 {\an8}సరే, కెల్లీ, కెల్లీ, ఇదంతా మాట్లాడటానికి ముందు, శాంటా క్రజ్ లో 417 00:17:38,767 --> 00:17:40,768 {\an8}తన రూమ్ మేట్ గా ఉండే అవకాశం గురించి ఎందుకు అడకూడదు? 418 00:17:40,769 --> 00:17:42,688 {\an8}సేత్, వద్దు. 419 00:17:44,940 --> 00:17:45,941 {\an8}చెత్త. 420 00:17:46,650 --> 00:17:48,025 {\an8}మమ్మల్ని వదిలేస్తున్నావంటే నమ్మలేకపోతున్నా. 421 00:17:48,026 --> 00:17:50,152 {\an8}చూడు, చాలా సారీ. 422 00:17:50,153 --> 00:17:51,946 {\an8}కానీ, అంటే, నేను మీ అందరికన్నా బాగా ఎదిగిపోయాను అనుకుంటా. 423 00:17:51,947 --> 00:17:52,989 {\an8}వ్యక్తిగతంగా నాకు కోపం లేదు. 424 00:17:52,990 --> 00:17:55,616 {\an8}ఇది వ్యక్తిగతం కాకుండా ఎలా ఉంటుంది? నీ ఫ్రెండ్స్ ని వాడుకుంటున్నావు, డూడ్. 425 00:17:55,617 --> 00:17:57,076 {\an8}నా జీవితం నేను చూసుకుంటున్నాను కాబట్టి 426 00:17:57,077 --> 00:17:58,787 {\an8}నన్ను చెడ్డవాడిని చేయకండి, సరేనా? 427 00:17:59,538 --> 00:18:03,124 {\an8}ఈ సేత్ అనే పాము ఏ కఫాన్ని ఊసింది, రోరీ? 428 00:18:03,125 --> 00:18:04,750 {\an8}వాడి సంగతి మర్చిపో. వాడు మూర్ఖుడు. 429 00:18:04,751 --> 00:18:07,712 {\an8}నేను మూర్ఖుడినా? నా ఫ్రెండ్ కి అబద్ధం చెబుతున్నది నేను కాదు. 430 00:18:07,713 --> 00:18:09,672 {\an8}వాడు దేని గురించి మాట్లాడుతున్నాడు, రోరీ? 431 00:18:09,673 --> 00:18:14,386 {\an8}నా జీవితం నాకు ఉంది. నేను దాన్ని చూసుకోవాలి. 432 00:18:14,970 --> 00:18:17,054 {\an8}బ్రో, అది నిజం కాదని మనిద్దరికీ తెలుసు. 433 00:18:17,055 --> 00:18:19,850 {\an8}- అది పెద్ద విషయం కాదు, కెల్లీ. - ఆమెకి చెప్పు, రోరీ... 434 00:18:21,560 --> 00:18:22,561 {\an8}లేదా నేను చెప్తాను. 435 00:18:23,937 --> 00:18:25,480 {\an8}నాకు నీ రూమ్ మేట్ గా ఉండాలని లేదు. 436 00:18:25,981 --> 00:18:27,232 {\an8}- ఏంటి? - లేదు! 437 00:18:27,733 --> 00:18:28,941 {\an8}ఎందుకు? 438 00:18:28,942 --> 00:18:31,195 {\an8}రోరీ, ఎందుకు? 439 00:18:32,779 --> 00:18:34,114 {\an8}ఎందుకు, రోరీ? 440 00:18:34,740 --> 00:18:36,157 {\an8}రోరీ, ఎందుకు? 441 00:18:36,158 --> 00:18:38,659 {\an8}- ఎందుకంటే నువ్వు ఘోరంగా ఉన్నావు. - మిత్రులారా. 442 00:18:38,660 --> 00:18:39,953 {\an8}కెల్లీ, నువ్వు ఊరికే... 443 00:18:40,579 --> 00:18:42,998 {\an8}నిన్ను భరించడం కష్టం. అలసిపోతాం. 444 00:18:43,790 --> 00:18:46,210 {\an8}కాలేజీలో నేను కొత్త జీవితం ప్రారంభించాలి అనుకుంటున్నాను, సరేనా? 445 00:18:48,504 --> 00:18:51,797 {\an8}- నువ్వు చెత్తదానివని నాకు తెలుసు, రోరీ, కానీ దారుణం. - బాబూ, ఇంక నోరు మూయి, ఫ్రెడీ. 446 00:18:51,798 --> 00:18:53,466 {\an8}- తననెందుకు సమర్థిస్తున్నావు? - హేయ్. 447 00:18:53,467 --> 00:18:55,343 {\an8}ఆ మూత్రం మరక అమ్మాయి ప్రేమలో ఉన్నావు, డూడ్. 448 00:18:55,344 --> 00:18:58,804 {\an8}మిత్రులారా, ఇంక ఆపండి! ఒకరినొకరు తిట్టుకోవడం ఆపండి. మనం ఫ్రెండ్స్. 449 00:18:58,805 --> 00:18:59,973 {\an8}మనం ఫ్రెండ్స్ కాదనుకుంటా. 450 00:19:02,142 --> 00:19:05,229 {\an8}ఒకప్పుడు, కానీ బహుశా ఇంక మనం ఫ్రెండ్స్ కాదనుకుంటా. 451 00:19:19,701 --> 00:19:22,829 మిత్రులారా, మనం బహుశా ఒక క్షణం వీడియో చాట్ చేసుకుందామా? 452 00:19:23,997 --> 00:19:26,249 {\an8}పాజ్ గేమ్ - ఆటని కాసేపు ఆపుతున్నామా? 453 00:19:26,250 --> 00:19:27,251 {\an8}లేదు - అవును 454 00:19:29,545 --> 00:19:34,632 అయితే, చూడండి, పరిస్థితి వేడెక్కిందని నాకు తెలుసు. 455 00:19:34,633 --> 00:19:40,429 అయితే బహుశా మనమంతా, అంటే, ఏం జరిగిందో మాట్లాడుకోవాలి అనుకుంటా. 456 00:19:40,430 --> 00:19:41,515 అవునా? 457 00:19:42,474 --> 00:19:44,726 నేను వెళ్లి కాసేపు క్రిస్టన్ తో గడుపుతాను. 458 00:19:45,352 --> 00:19:47,688 అవును, నేను కూడా అవుట్ అవుతున్నా. 459 00:19:48,605 --> 00:19:49,772 ఏంటి... 460 00:19:49,773 --> 00:19:51,315 మిత్రులారా, మనం అలా చేయలేం... 461 00:19:51,316 --> 00:19:52,900 మనం ఈ రాత్రిని ఇలా వదిలేయలేము. 462 00:19:52,901 --> 00:19:54,569 మనం దీని గురించి మాట్లాడుకోవాలి. 463 00:19:54,570 --> 00:19:56,446 ఎవరికీ మాట్లాడాలని లేదు, డేవ్. 464 00:19:58,365 --> 00:20:01,075 సరే. సరే. నాకు అర్థమైంది. 465 00:20:01,076 --> 00:20:03,244 నా ఉద్దేశం, మనం మాట్లాడుకోనవసరం లేదు. 466 00:20:03,245 --> 00:20:04,162 అదీ... 467 00:20:06,039 --> 00:20:08,959 మనం రీషెడ్యూల్ చేసుకుందాం. మళ్లీ అందరూ ఎప్పుడు ఫ్రీగా ఉంటారు? 468 00:20:11,503 --> 00:20:14,755 మిత్రులారా. చూడండి. మనం ఈ దండయాత్రని పూర్తి చేయాలి, 469 00:20:14,756 --> 00:20:17,717 ఇంకా మనం, అంటే, మన క్యూలో ఉన్న మరో నాలుగు సాహసయాత్రలు చేయాలి. 470 00:20:17,718 --> 00:20:22,346 డూడ్, దాన్ని వదిలేయ్. అది అయిపోయింది. మనం ఇంక ఆడటం లేదు. 471 00:20:22,347 --> 00:20:25,308 సరే. వదిలేయ్, ఫ్రెడీ. అవును, మనం వదిలేస్తున్నాం. 472 00:20:25,309 --> 00:20:28,061 - సరేనా? మనం... - వాడు చెప్పింది సరైనది. అది అయిపోయింది. 473 00:20:28,854 --> 00:20:31,898 ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది ఇంకా ప్రతీదీ ఎప్పుడో అప్పుడు అంతం అయిపోతుంది. 474 00:20:31,899 --> 00:20:34,985 లేదు! లేదు, అతను అంతం కానక్కరలేదు. 475 00:20:36,820 --> 00:20:38,988 ప్రతీదీ అంతం కానక్కరలేదు, సరేనా? 476 00:20:38,989 --> 00:20:43,160 మనం కలిసి చాలా చూశాం, మిత్రులారా. మనం ఈ సమస్యని పరిష్కరించుకోవచ్చు. 477 00:20:44,912 --> 00:20:45,913 మనం చేయగలం... 478 00:20:50,417 --> 00:20:51,585 ఫ్రెడీ సరిగ్గా చెప్పాడు. 479 00:20:53,295 --> 00:20:54,963 నా జీవితం గందరగోళం అయిపోయింది. 480 00:20:55,589 --> 00:21:01,761 కదా? నేను... నాకు ఉద్యోగం కానీ రిలేషన్ షిప్ కానీ లేదు, తెలుసా? 481 00:21:01,762 --> 00:21:03,012 నేను స్కూలుకి వెళ్లడం లేదు. 482 00:21:03,013 --> 00:21:06,058 నేను నా చిన్న తమ్ముడితో కలిసి ఉంటున్నాను, తప్పనిసరి పరిస్థితుల్లో. 483 00:21:08,644 --> 00:21:11,020 నేను... నేను... చూడండి, నేను ఏం చేస్తానో నాకు తెలియదు, సరేనా? 484 00:21:11,021 --> 00:21:12,814 ను కేవలం... నాకు తెలియదు... 485 00:21:14,525 --> 00:21:16,109 నా దగ్గర ఇంకేమీ లేదు. 486 00:21:17,361 --> 00:21:19,905 ఈ ఆట మన గిల్ట్ తప్ప. 487 00:21:21,198 --> 00:21:22,198 నాకు ఉన్నవి ఇవే. 488 00:21:22,199 --> 00:21:23,617 సరేనా? ప్లీజ్, కేవలం... 489 00:21:26,286 --> 00:21:27,287 దయచేసి వెళ్లద్దు. 490 00:21:27,871 --> 00:21:28,872 ప్లీజ్. 491 00:21:31,625 --> 00:21:34,043 సారీ, బాబు. 492 00:21:34,044 --> 00:21:39,800 కానీ ఇది సరదాగా గడపడం కోసం అయితే ఇప్పుడు ఇంక ఇది సరదాగా లేదు. 493 00:21:41,718 --> 00:21:42,718 నిన్ను మళ్లీ కలుస్తాను, బ్రో. 494 00:21:42,719 --> 00:21:43,971 ఫ్రెడీ, నువ్వు... 495 00:21:46,348 --> 00:21:48,934 చెప్పడానికి బాధగా ఉంది, డేవ్, కానీ నేను ఫ్రెడీతో ఏకీభవిస్తున్నాను. 496 00:21:51,937 --> 00:21:54,648 కానీ నేను నీకు తరువాత ఫోన్ చేస్తాను, సరేనా? 497 00:21:57,025 --> 00:21:58,068 లవ్ యూ, బాబు. 498 00:22:04,449 --> 00:22:05,741 బై, డేవ్. 499 00:22:05,742 --> 00:22:10,330 సరే, గుడ్ లక్ అన్నీ విషయాలలో. 500 00:22:11,123 --> 00:22:13,625 లేదు. మీరు... 501 00:22:15,169 --> 00:22:16,044 కెల్లీ. 502 00:22:18,338 --> 00:22:22,259 ఒక సమయంలో, నువ్వు ఒక మంచి ఉదాత్తమైన నాయకుడివి. 503 00:22:26,388 --> 00:22:29,099 సారీ, డేవ్. నేను మళ్లీ కలుస్తాను. 504 00:22:40,110 --> 00:22:42,404 దండయాత్ర విఫలం 505 00:23:31,286 --> 00:23:33,955 ఒక పెద్ద పాత్రలో తియ్యని అమృతాన్ని ఇవ్వు, పెద్ద మనిషి. 506 00:23:33,956 --> 00:23:36,333 కెల్లీ, సోరిసానా. 507 00:23:37,125 --> 00:23:38,960 వందనాలు, డేవన్. 508 00:23:38,961 --> 00:23:40,587 నిన్ను ఆన్ లైన్ లో చూడటం ఆశ్చర్యంగా ఉంది. 509 00:23:41,213 --> 00:23:45,341 ఇప్పుడు నిజానికి నేను నైవెస్ లూథానాని. 510 00:23:45,342 --> 00:23:46,509 నేను కొత్త గిల్డులో చేరాను. 511 00:23:46,510 --> 00:23:49,512 నా కొత్త క్యారెక్టర్ కి ఒక ఐటెమ్ ని ట్రాన్స్ ఫర్ చేయడానికి లాగిన్ అయ్యాను. 512 00:23:49,513 --> 00:23:51,848 అది మంచి విషయం. నువ్వు ఇంకా ఆడుతున్నావు, సంతోషం. 513 00:23:51,849 --> 00:23:56,143 అవును. నువ్వు చేరతావని నేను ఆశించవచ్చా? 514 00:23:56,144 --> 00:23:58,355 అక్కడ అందరూ క్యారెక్టర్లలో నటించాలా? 515 00:24:00,566 --> 00:24:03,902 - దానర్థం మేమంతా ఎల్విష్ భాష మాట్లాడతాం. - సరే. నేను బాగానే ఉన్నాను. కాలేజ్ ఎలా ఉంది? 516 00:24:04,736 --> 00:24:06,070 నేను చివరికి వెళ్లనే లేదు. 517 00:24:06,071 --> 00:24:09,490 చూడబోతే, ట్విచ్ ఛానెల్ లో వివిధ వేషధారణలతో మక్ బ్యాంగ్స్ చేయడం 518 00:24:09,491 --> 00:24:11,242 బాగా లాభదాయకంగా ఉంది. 519 00:24:11,243 --> 00:24:13,327 - ఆగు, ఏంటి? - అవును. నిన్న, 520 00:24:13,328 --> 00:24:16,998 నేను నాష్విల్ హాట్ చికెన్ శాండ్విచ్ లని కేవలం మూడు వేల రూపాయలకి తిన్నాను. 521 00:24:16,999 --> 00:24:19,083 - అది ఘోరం. - ఓహ్, దేవుడా. 522 00:24:19,084 --> 00:24:21,252 నీ సంగతి ఏంటి? నువ్వు ఏం చేస్తున్నావు? 523 00:24:21,253 --> 00:24:23,921 నా... నా ఉద్దేశం, నేను చాలా పనులు చేస్తున్నాను. ఆదా చేస్తున్నాను. 524 00:24:23,922 --> 00:24:25,590 మామూలు మోతాదులో తింటున్నాను. 525 00:24:25,591 --> 00:24:28,760 నేను మళ్లీ స్కూళ్లకి దరఖాస్తు చేస్తున్నాను. టీచర్ కావాలని ఆలోచిస్తున్నాను. 526 00:24:29,344 --> 00:24:31,138 అది చాలా అద్భుతమైన విషయం. 527 00:24:31,638 --> 00:24:34,433 నువ్వు చాలా గొప్ప విద్యావేత్తవి అవుతావు. 528 00:24:35,100 --> 00:24:38,477 ఇంకా, అంటే, నువ్వు పూర్తిగా ఆడటం మానేశావా లేదా... 529 00:24:38,478 --> 00:24:42,316 కొన్నిసార్లు. అవును. ఇదివరకటిలా ఆడటం లేదు. 530 00:24:43,984 --> 00:24:47,821 నీకు తెలుసా, నేను తరచూ మనం కలిసి చేసిన సాహసయాత్రల్ని తల్చుకుంటాను. 531 00:24:49,072 --> 00:24:52,034 మన కటువైన కానీ ముచ్చటైన స్నేహబంధం. 532 00:24:52,826 --> 00:24:53,660 బెన్. 533 00:24:55,078 --> 00:24:57,998 మనం మర్చిపోలేని బంధం అనుకుంటాను. 534 00:24:59,333 --> 00:25:03,337 ఇంకా కొన్నిసార్లు, ఆ జ్ఞాపకాలు నాలో విషాదాన్ని నింపుతాయి, 535 00:25:03,837 --> 00:25:07,632 కానీ చాలాసార్లు మన మనసుని కదిలిస్తుంది 536 00:25:07,633 --> 00:25:11,136 ఒక ప్రగాఢమైన ఎప్పటికీ నిలిచి ఉండే కృతజ్ఞతాభావం 537 00:25:12,304 --> 00:25:14,056 మన మధ్య ఉండే అనుబంధం అలాంటిది. 538 00:25:15,849 --> 00:25:19,061 కొన్నిసార్లు ప్రేమ కొంతకాలం వరకే నిలిచి ఉంటుంది. 539 00:25:20,270 --> 00:25:23,232 కానీ అది ఎంత సంతోషకరమైన సీజన్ కదా. 540 00:25:25,651 --> 00:25:26,485 చాలా. 541 00:25:27,986 --> 00:25:28,987 చాలా. 542 00:25:30,572 --> 00:25:31,907 థాంక్స్, కెల్లీ. 543 00:25:33,742 --> 00:25:35,577 చూడు. యంగ్ మాస్టర్ బెన్ ఆన్ లైన్ లోకి వచ్చాడు. 544 00:25:36,662 --> 00:25:38,579 వాడు ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దామా? 545 00:25:38,580 --> 00:25:39,581 అలాగే. 546 00:25:43,585 --> 00:25:46,880 ఈ ప్రపంచంలోనే నేను అత్యుత్తమ గేమర్ ని. 547 00:25:48,090 --> 00:25:50,633 డేవన్! మిత్రులారా, అతను నా అన్నయ్య. 548 00:25:50,634 --> 00:25:52,552 ప్రతి ఒక్కరూ, నేను నేర్పించిన విధంగా పిత్తండి. 549 00:25:52,553 --> 00:25:54,847 మూడు, రెండు, ఒకటి. 550 00:25:57,474 --> 00:25:59,518 పిత్తుల వారసత్వం సజీవంగా కొనసాగుతోంది. 551 00:26:00,310 --> 00:26:01,311 బాగా చేశావు, బుజ్జీ. 552 00:26:08,026 --> 00:26:11,113 చూడు, నిజానికి, మీ గిల్డ్ లో ఏమైనా ఖాళీలు ఉన్నాయా లేదా... 553 00:26:12,990 --> 00:26:14,907 - దాని అర్థం, అవును, కదా. - ఒక విషయం తెలుసా? వదిలేయ్. 554 00:26:14,908 --> 00:26:17,327 లేదు. నీకు నేర్పిస్తా. నేను చెప్పింది తిరిగి చెప్పు చాలు. 555 00:26:22,624 --> 00:26:24,126 అదీ. అదీ. 556 00:26:25,127 --> 00:26:26,919 అదీ. అదీ. నీకు వచ్చేసింది. 557 00:26:26,920 --> 00:26:29,130 సరే. అలాగే. బహుశా నేను ఇది చేయగలను. 558 00:26:29,131 --> 00:26:31,300 - బహుశా, నేను ఇది చేయగలను. అలాగే. - అవును, ఖచ్చితంగా. 559 00:26:44,021 --> 00:26:44,937 మిథిక్ క్వెస్ట్ ఆధారంగా 560 00:26:44,938 --> 00:26:46,023 సృష్టికర్తలు చార్లీ డే, మేగన్ గంజ్ ఇంకా రాబ్ మెకిల్హెనీ 561 00:27:50,003 --> 00:27:52,005 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్