1 00:00:08,634 --> 00:00:10,302 ఇంతకు ముందు జరిగినది 2 00:00:10,385 --> 00:00:12,179 ఓయ్! నేను డేవ్ ఫ్రాంకోని. 3 00:00:12,262 --> 00:00:13,972 హాయ్! నేను కొంచెం మత్తులో ఉన్నాను, 4 00:00:14,056 --> 00:00:16,391 కానీ గత ఎపిసోడ్ లో జరిగింది మీకు వివరించడానికి వీలైనంత ట్రై చేస్తా, 5 00:00:16,475 --> 00:00:18,310 ఎందుకంటే చాలా విషయం జరిగింది. 6 00:00:18,393 --> 00:00:21,438 విషయం ఏంటంటే, గ్యాంగ్ అంతా సినిమాకాన్ కి వెళ్తున్నందుకు హుషారుగా ఉంటారు, 7 00:00:21,522 --> 00:00:22,856 అది స్టూడియోలు అన్నీ తమ సినిమాలను 8 00:00:22,940 --> 00:00:26,276 అలాగే మిగతావాటిని ప్రెజెంట్ చేసే ఒక పెద్ద కార్యక్రమం అన్నమాట, అక్కడ 9 00:00:26,360 --> 00:00:30,489 గ్రిఫిన్ మ్యాట్ తో కాంటినెంటల్ ని అమెజాన్ కొనేయబోతోంది, 10 00:00:30,572 --> 00:00:32,824 అలాగే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి అని చెప్తాడు, అండి. 11 00:00:32,908 --> 00:00:34,952 కానీ వాళ్ళు గనుక ఆ ప్రెజెంటేషన్ లో అదరగొడితే 12 00:00:35,035 --> 00:00:38,330 అప్పుడు వాళ్ళు ఆ సేల్ ని ఆపి తమ ఉద్యోగాలను కాపాడుకోగల అవకాశం ఉంటుంది. 13 00:00:38,413 --> 00:00:39,748 మ్యాట్ ఒక బ్రహ్మాండమైన పార్టీ ఏర్పాటు చేస్తాడు, 14 00:00:39,831 --> 00:00:43,335 అక్కడ జోయి క్రవిట్జ్ అలాగే మనోళ్లు మితిమీరి మష్రూమ్స్ తినేస్తారు, 15 00:00:43,418 --> 00:00:47,756 ముఖ్యంగా గ్రిఫిన్, అతనికి ఎంత ఎక్కిందంటే చూస్తేనే భయం వేస్తుంది, బాబోయ్. 16 00:00:47,840 --> 00:00:50,467 కాబట్టి ఇప్పుడు వాళ్ళు ప్రెజెంటేషన్ కి ముందు ఆయనకు మత్తు దిగేలా చేయాలి, 17 00:00:50,551 --> 00:00:52,928 కానీ కసీనోలో ఆయన కనిపించకుండా పోతాడు. 18 00:00:53,011 --> 00:00:55,264 ఇప్పుడు గనుక ఎవరికైనా ఆయన అంత మత్తులో ఉండగా దొరికితే, 19 00:00:55,347 --> 00:00:57,933 ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ జర్నలిస్టు మ్యాట్ బెల్లోనికి అనుకోండి, 20 00:00:58,016 --> 00:00:59,601 వాళ్ళ పని అయిపోయినట్టే. 21 00:00:59,685 --> 00:01:01,478 చివరికి అతన్ని ప్యాటి కనిపెడుతుంది. 22 00:01:01,562 --> 00:01:03,897 కానీ ఆమెకి అమెజాన్ డీల్ గురించి తెలీదు 23 00:01:03,981 --> 00:01:07,317 కాబట్టి తనను ఉద్యోగంలో నుండి తీసేసినందుకు గ్రిఫిన్ మీద పగ తీర్చుకోవాలని 24 00:01:07,401 --> 00:01:10,362 ఆమె బెల్లోనికి ఫోన్ చేసి మరీ పిలుస్తుంది. 25 00:01:10,445 --> 00:01:13,574 సరే, ఇలా చూడండి, నేను ఇక టేబుల్స్ దగ్గరకు వెళ్లి బోలెడంత డబ్బు సంపాదించాలి, 26 00:01:13,657 --> 00:01:16,243 ఎందుకంటే నేను నటించిన ఆ మ్యాజిక్ సినిమాలలో కార్డులు లెక్కబెట్టడం నేర్చుకున్నాను. 27 00:01:16,326 --> 00:01:17,327 నవ్ యు సి మీ 28 00:01:17,411 --> 00:01:20,956 కాబట్టి మీరు ఇక ఎపిసోడ్ ఎంజాయ్ చేయండి! వేగాస్, బేబీ! 29 00:01:29,756 --> 00:01:32,176 "ది ప్రెజెంటేషన్" 30 00:01:42,978 --> 00:01:44,563 భలే సెక్సీగా ఉన్నావు కదా? 31 00:01:44,646 --> 00:01:46,899 - ఇక్కడ చూడు. కెమెరాలో కనిపించేలా చెయ్. - వావ్. 32 00:01:46,982 --> 00:01:49,234 - నిన్ను చూసుకో. నువ్వు కూడా అందంగానే ఉన్నావు. - హాయ్. 33 00:01:49,318 --> 00:01:52,321 - ప్యాటి, ఈవిడ అప్రోడైట్. అప్రోడైట్, ఇది ప్యాటి. - అవును. 34 00:01:53,030 --> 00:01:55,449 ఒకరినొకరు తెలుసుకోండి. వీలైతే మనం త్రిసమ్ చేద్దాం. 35 00:01:56,241 --> 00:01:57,409 చేయొచ్చు. 36 00:01:57,492 --> 00:01:59,578 నీకు అలాంటివి బాగా నచ్చుతాయి కదా? 37 00:01:59,661 --> 00:02:03,081 - ఫోర్ప్లే! అవును! - ఫోర్ప్లే. ఫోర్ప్లే మర్చిపోకూడదు. 38 00:02:03,582 --> 00:02:04,416 హేయ్! 39 00:02:05,375 --> 00:02:07,127 - ప్యాటి, గ్రిఫిన్ ని చూశావా? - హాయ్. 40 00:02:09,295 --> 00:02:10,506 ఓహ్, దేవుడా. 41 00:02:11,381 --> 00:02:13,008 అతను ఆ బొమ్మకు ఏదేదో చేస్తున్నాడు! 42 00:02:13,091 --> 00:02:14,760 - దేవుడా! ఆయన్ని దించండి. - ఛ! 43 00:02:14,843 --> 00:02:16,303 వద్దు! అతన్ని అక్కడే ఉంచండి! 44 00:02:16,386 --> 00:02:18,722 - పిల్లా, ఎందుకు? - ప్యాటి, నీకు మతి పోయిందా? 45 00:02:18,805 --> 00:02:20,432 అతను మనకు ప్రెజెంటేషన్ కోసం కావాలి. 46 00:02:20,516 --> 00:02:22,976 అతన్ని ముట్టుకోకండి! బెల్లోని ఇక్కడికి వస్తున్నాడు. 47 00:02:23,060 --> 00:02:26,355 బెల్లోని? ఇప్పుడే కదా అతన్ని వదిలించుకున్నాను. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వస్తున్నాడు? 48 00:02:26,438 --> 00:02:27,564 నువ్వు అసలు ఏం చేస్తున్నావు, ప్యాటి? 49 00:02:27,648 --> 00:02:29,608 - అతన్ని కిందకి దించండి! - నాకు సాయం చేయండి! 50 00:02:29,691 --> 00:02:31,527 - మాకు సాయం చేయండి! - సరే. నువ్వు తడవకు. 51 00:02:31,610 --> 00:02:33,654 - ఛ, ప్యాటి, ఇంత పని ఎందుకు చేసావు? - మనకు ఇతని అవసరం లేదు. 52 00:02:33,737 --> 00:02:35,656 అతన్ని చూడు. కోచెల్లాకి వెళ్లిన నా మేనకోడల్లా ఉన్నాడు, 53 00:02:35,739 --> 00:02:37,282 కానీ అతను చాలా చెడ్డోడు. 54 00:02:37,366 --> 00:02:39,368 అతను నా ఉద్యోగం పీకేసి నా జీవితం నాశనం చేసాడు. 55 00:02:39,451 --> 00:02:41,036 నువ్వు ఇంకా సంతోషంగా ఉన్నాను అన్నావు కదా. 56 00:02:41,119 --> 00:02:43,580 అవును. కానీ అంతమాత్రాన వీడు నా జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించలేదని కాదు. 57 00:02:43,664 --> 00:02:44,706 చూడు, ప్యాటి. 58 00:02:44,790 --> 00:02:46,667 బెల్లోని గనుక ఇది చూస్తే, మన పని అయిపోయినట్టే. 59 00:02:46,750 --> 00:02:50,337 నీకు అర్థం కావడం లేదు! వాళ్ళు కాంటినెంటల్ ని అమెజాన్ కి అమ్మేయాలని చూస్తున్నారు. 60 00:02:51,088 --> 00:02:52,422 కాంటినెంటల్ ని అమ్మేస్తారా? 61 00:02:52,506 --> 00:02:53,423 అవును. 62 00:02:53,507 --> 00:02:54,967 - అమెజాన్ కి? - అవును! 63 00:02:55,050 --> 00:02:56,343 - మన గతి ఎంజిఎంలా అవుతుందా? - అవును! 64 00:02:56,426 --> 00:03:00,681 అంటే కాంటినెంటల్ ఒక టెక్ కంపెనీలో ఒక విభాగం అవుతుందా? 65 00:03:00,764 --> 00:03:02,140 అవును. అవును! 66 00:03:02,224 --> 00:03:04,685 అందుకే నేను, గ్రిఫిన్ ఇంకా మిగతావారు ఇంతగా టెన్షన్ పడుతున్నాం. 67 00:03:04,768 --> 00:03:08,313 మనం గనుక ఈ ప్రెజెంటేషన్ చక్కగా చేసి, వచ్చే ఏడాది మన అంచనాల్లోనే 68 00:03:08,397 --> 00:03:11,692 అతి గొప్ప ఏడాది కాబోతోంది అన్నట్టు ప్రవర్తించకపోతే, 69 00:03:11,775 --> 00:03:14,486 కాంటినెంటల్ చరిత్రలో నేనే ఆఖరి స్టూడియో హెడ్ ని అవుతాను. 70 00:03:14,570 --> 00:03:16,280 నాకు ఇదంతా తెలీదు. నేను… 71 00:03:16,780 --> 00:03:18,448 - మ్యాటీ, నన్ను క్షమించు. - ఏం పర్లేదు. 72 00:03:18,532 --> 00:03:19,616 నన్ను క్షమించు. 73 00:03:19,700 --> 00:03:22,244 నాకు గ్రిఫిన్ అంటే ఎంత ద్వేషమో నువ్వు అంటే అంతకంటే ఎక్కువ ఇష్టం అని తెలుసు కదా. 74 00:03:23,579 --> 00:03:25,664 మ్యాటీ చెప్పింది విన్నారు కదా! అతన్ని అక్కడి నుండి దించండి! 75 00:03:25,747 --> 00:03:26,665 మేము ట్రై చేస్తున్నాం! 76 00:03:26,748 --> 00:03:28,584 - ఈయన శ్వాస తీసుకుంటున్నాడా? - ఏదో కొద్దిగ. 77 00:03:28,667 --> 00:03:29,585 దేవుడా. 78 00:03:29,668 --> 00:03:32,588 మనం గనుక ఈ సినిమాకాన్ లో ఎవరొకరిని చంపేయకుండా బయటపడగలిగితే 79 00:03:32,671 --> 00:03:33,881 అదే పెద్ద అద్భుతం అవుతుంది. 80 00:03:33,964 --> 00:03:35,632 మనం ఈయన్ని రూమ్ కి తీసుకెళ్లి రెడీ చేయించాలి. 81 00:03:35,716 --> 00:03:36,550 ఎలా? 82 00:03:36,633 --> 00:03:39,011 హోటల్ నిండా మనం ఫెయిల్ అయితే బాగుండు అని చూసేవాళ్ళే ఉన్నారు. 83 00:03:39,094 --> 00:03:41,471 మనం ఏం చేయాలి? ఒక శవంలాగ ఈయన్ని మోసుకెళ్లాలా? 84 00:03:41,555 --> 00:03:43,807 అవును! శవం లాగే! 85 00:03:43,891 --> 00:03:45,767 వీకెండ్ ఎట్ బెర్నీస్ సినిమాలోలా మోసుకెళదాం. 86 00:03:45,851 --> 00:03:48,228 అదొక చెత్త సినిమా, కానీ ఈ ఎత్తుగడ తెలివైంది. 87 00:03:48,312 --> 00:03:50,230 - ఓరి నాయనో. అది గొప్ప ఐడియా! - అవును! 88 00:03:50,314 --> 00:03:51,982 ఆగు. ఇది నిజంగా చాలా మంచి ఐడియా. 89 00:03:52,065 --> 00:03:54,067 మీరు నిజంగానే ఈ స్పృహ లేని శరీరాన్ని 90 00:03:54,151 --> 00:03:57,112 కసీనోలో బొమ్మని ఆడించినట్టు నడిపిద్దాం అనుకుంటున్నారా? 91 00:03:59,907 --> 00:04:01,241 మనం కొంత సినిమా మ్యాజిక్ చేసే టైమ్ అయింది. 92 00:04:01,325 --> 00:04:02,576 - అవును. - అంతే మరి. 93 00:04:05,204 --> 00:04:06,330 బ్రో, నువ్వు స్పీడుగా నడవాలి. 94 00:04:06,413 --> 00:04:08,373 నేను నాకు వీలైనంత స్పీడ్ గా నడుస్తున్నాను. 95 00:04:08,457 --> 00:04:10,751 సరే, నేను ఈయన రూమ్ కి వెళ్తాను. ఈయన బ్యాగ్ తీసుకుని వస్తా. 96 00:04:10,834 --> 00:04:12,211 - మంచిది. మమ్మల్ని సూట్ గదిలో కలువు. - సరే. 97 00:04:12,294 --> 00:04:14,171 ఓహ్, దేవుడా. నాకు బాగా ఎక్కింది. ఇదంతా చేస్తున్నామంటే నమ్మలేకపోతున్నా. 98 00:04:14,254 --> 00:04:16,589 - పార్టీ ప్రజలారా! - హేయ్, డేవి! 99 00:04:16,673 --> 00:04:19,426 హేయ్, ఎలా ఉన్నావు? నువ్వు… నువ్వు ఇంకా ఎంజాయ్ చేస్తున్నావా, బాబు? 100 00:04:19,510 --> 00:04:20,802 - అవును, ముండా! - సూపర్. 101 00:04:20,886 --> 00:04:22,554 నేను పోకర్ ఆటలో దగ్గరగా 50 వేలు గెలిచా. 102 00:04:22,638 --> 00:04:25,349 నేను కొంత మంది దగ్గర డబ్బు లాగేసుకున్నాను, వాళ్ళు చాలా కోపపడ్డారు. 103 00:04:25,432 --> 00:04:27,893 - సూపర్. అద్భుతం. - అది వాళ్ళే! వాళ్ళ దగ్గరే సంపాదించా! 104 00:04:27,976 --> 00:04:29,394 - ఓహ్, లేదు. - మొహాలు ఎలా మాడిపోయాయో చూసావా? 105 00:04:29,478 --> 00:04:30,687 - అవును, కోపంగా ఉన్నారు. - క్షమించండి. 106 00:04:30,771 --> 00:04:32,481 - సరే. నేను వెళ్లి ఒక జాయింట్ కాల్చి… - మంచిది. 107 00:04:32,564 --> 00:04:34,024 …మిమ్మల్ని ప్రెజెంటేషన్ దగ్గర కలుస్తాను. 108 00:04:34,107 --> 00:04:36,652 అలాగే, ఇతను ఎవడో ఏమో, కానీ చూస్తుంటే చచ్చిపోయినట్టు ఉన్నాడు! 109 00:04:36,735 --> 00:04:37,569 ఛ! 110 00:04:37,653 --> 00:04:39,988 - ఛ! ఇక నడవండి. - ఈయన అస్తమాను నా చెవు ముట్టుకుంటున్నాడు. 111 00:04:40,072 --> 00:04:43,242 - మ్యాట్, మ్యాట్, మ్యాట్ బెల్లోని వస్తున్నాడు. - ఓహ్, దేవుడా. చచ్చాము. 112 00:04:43,325 --> 00:04:45,661 - ఓహ్, లేదు, లేదు. - సాయం చెయ్, ప్యాటి. ప్యాటి, మాకు సాయం చెయ్. 113 00:04:45,744 --> 00:04:47,037 - హలో కుర్రాళ్ళూ. - హాయ్. 114 00:04:47,120 --> 00:04:48,622 - హేయ్! - ప్యాటి, ఎలా ఉన్నావు? 115 00:04:48,705 --> 00:04:51,542 మ్యాట్ బెల్లోని! హాలీవుడ్ కి నమ్మకమైన విలేఖరుడు. 116 00:04:51,625 --> 00:04:54,002 విలేఖరుడు అంటే గుర్తుకొచ్చింది, ఏమైనా విషయం చెప్తావా? 117 00:04:54,086 --> 00:04:56,588 నువ్వు దెబ్బ తీయాలనుకునే వారు ఎవరో ఒకరు ఉండి ఉంటారు కదా. 118 00:04:56,672 --> 00:04:57,881 నువ్వు భలే దారుణమైన వాడివి. 119 00:04:57,965 --> 00:05:00,592 అదేం లేదు, ఎప్పటిలాగే ఇది కూడా ఒక మామూలు సినిమాకాన్ అంతే. 120 00:05:00,676 --> 00:05:01,677 అవును. 121 00:05:02,469 --> 00:05:04,012 అలాగే ఇంకొకటి, ఎలాగూ కలిశా కాబట్టి అడుగుతున్నా, 122 00:05:04,096 --> 00:05:07,140 కాంటినెంటల్ ని అమ్మేయొచ్చు అని కొన్ని పుకార్లు వింటున్నాను. 123 00:05:07,224 --> 00:05:09,101 - నిజంగా, అదంతా నమ్ముతున్నావా? - లేదు. 124 00:05:09,184 --> 00:05:11,186 త్వరలో మ్యాట్ సాధించబోయే విజయాలను తక్కువ 125 00:05:11,270 --> 00:05:13,647 చేయడానికి అదంతా ఇతర స్టూడియోలు పుట్టిస్తున్న పుకార్లు అంతే. 126 00:05:13,730 --> 00:05:15,774 - అవును కదా, మ్యాటీ? - వచ్చే ఏడాది చాలా ప్లాన్ చేసాం, తెలుసా. 127 00:05:17,484 --> 00:05:20,070 ఇది మా అంకుల్ రోనాల్డో సాపర్స్టీన్. 128 00:05:20,153 --> 00:05:21,947 - అవును. - ఈయనకు లాంగ్ ఐలాండ్ లో మూడు థియేటర్లు ఉన్నాయి. 129 00:05:22,030 --> 00:05:24,074 పైగా ఈయన క్రాప్స్ లో ఓడిపోవడంతో బాగా తాగేశాడు. 130 00:05:24,157 --> 00:05:26,118 - సరే. - నేను అర్థం చేసుకోగలను, రోనాల్డో. 131 00:05:26,201 --> 00:05:27,828 నేను కూడా బ్లాక్ జాక్ లో చాలా పోగొట్టుకున్నా. 132 00:05:27,911 --> 00:05:30,163 - అవును. సరే. - బెల్లోని, నువ్వు నంబర్ వన్. 133 00:05:30,247 --> 00:05:32,165 మేము నిన్ను అక్కడ కలుస్తాం… తర్వాత కలుస్తాం! హాల్ లో కలుద్దాం. 134 00:05:32,249 --> 00:05:33,292 ప్రెజెంటేషన్ కి గుడ్ లక్. 135 00:05:33,375 --> 00:05:35,169 గ్రిఫిన్ మిల్ అక్కడ ఏం చెప్తాడో వినాలని ఎదురుచూస్తుంటా. 136 00:05:35,252 --> 00:05:36,920 - ఆయన అదరగొడతాడు! - సరే, బై. 137 00:05:38,547 --> 00:05:40,424 ఏమైంది? ఆయన్ని చూస్తుంటే దారుణంగా ఉన్నారు. 138 00:05:40,507 --> 00:05:41,925 అవును, మాకు తెలుసు. 139 00:05:42,009 --> 00:05:43,677 జోయి క్రవిట్జ్ పరిస్థితి ఎలా ఉంది? 140 00:05:43,760 --> 00:05:44,845 ఆమె లోపల హెయిర్ అండ్ మేకప్ వారితో ఉంది, 141 00:05:44,928 --> 00:05:46,889 కానీ ఇంకా మత్తులో పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తోంది. 142 00:05:46,972 --> 00:05:49,558 మంచిది. అద్భుతం. మనం ప్రస్తుతానికి ఈయన మీద దృష్టి పెట్టాలి. 143 00:05:49,641 --> 00:05:51,894 - హాయ్, సర్. మీకు నీళ్లు తీసుకురానా? - హేయ్, హేయ్. 144 00:05:51,977 --> 00:05:55,189 - కాఫీ? ఏమైనా కావాలా? - నాకు కొంచెం… నేను… 145 00:05:55,272 --> 00:05:57,608 - ఈయన ఏం చేస్తున్నాడో నాకు తెలీడం లేదు. - ఈయనకు మాట్లాడలేనంత ఎక్కేసింది. 146 00:05:57,691 --> 00:05:59,693 బాత్రూమ్ తలుపులు తెరువు. ఈయన్ని శుభ్రం చేయాలి. 147 00:05:59,776 --> 00:06:02,863 ఈయన బట్టలు మార్చి రెడీ చెయ్. ఇతను త్వరలో స్టేజి మీదకు రావాలి. 148 00:06:02,946 --> 00:06:04,239 చాలా కంపు కొడుతున్నాడు, బాబోయ్. 149 00:06:04,323 --> 00:06:05,699 ఓహ్, దేవుడా. ఇదుగో. 150 00:06:05,782 --> 00:06:07,117 - ఇతన్ని లోనికి తీసుకురా. - ట్రై చేస్తా. 151 00:06:07,201 --> 00:06:10,412 - అంతే వచ్చేసాం. - అంతే. అంతే. 152 00:06:10,495 --> 00:06:12,581 మంచిది. త్వరగా. అతన్ని శుభ్రం చెయ్. 153 00:06:13,749 --> 00:06:14,750 తీసుకో… ఈయన బట్టలు విప్పు. 154 00:06:14,833 --> 00:06:16,168 - ట్రై చేస్తున్నా. - ఆయన బట్టలు తీసేయ్. 155 00:06:17,628 --> 00:06:19,505 - ఆయన బ్యాగ్ తెచ్చా. తీసుకోండి. - అద్భుతం. 156 00:06:20,631 --> 00:06:23,091 ఓయ్! సాల్, ఆయన బట్టలు తెచ్చాము. 157 00:06:23,175 --> 00:06:24,259 మీ దగ్గర ఫ్రెష్ టర్టుల్ నెక్ ఉందా? 158 00:06:24,343 --> 00:06:26,011 - అవును, ఇక్కడ… ఇందులో… - అవును. ఉంది. 159 00:06:26,094 --> 00:06:27,721 - …ఇందులో ఇంకొక… ఇదేంటి? - ఇది ఏంటి? 160 00:06:27,804 --> 00:06:29,515 - ఇది ఒక డిక్కీ లేదా వేరే ఏదో. - చూడటానికి బ్రా లాగ ఉంది. 161 00:06:29,598 --> 00:06:31,850 - సరే. మనకు ఇంకేం కావాలి? - శుభ్రమైన లోదుస్తులు. 162 00:06:31,934 --> 00:06:33,560 సరే. అది మేము చెప్పలేం. 163 00:06:33,644 --> 00:06:36,188 - దాని వాసన ఎందుకు చూసావు? - ఏదో అలా జరిగిపోయింది. 164 00:06:36,271 --> 00:06:38,774 - సాల్, లోపల బానే ఉన్నావా? - లేదు, నేను బాలేను, ప్యాటి. 165 00:06:38,857 --> 00:06:40,817 నేను నా బాస్ పురుషావయవాన్ని ఆయన డ్రాయర్ లోకి తోస్తున్నాను, 166 00:06:40,901 --> 00:06:43,529 ఇది మహా పెద్దగా ఉండటంతో దానికి చాలా టైమ్ పడుతుంది. 167 00:06:43,612 --> 00:06:45,405 - అనుకున్నాను. - అతనిది చాలా పెద్దదని నాకు తెలుసు. 168 00:06:45,489 --> 00:06:46,740 అతను నడిచే విధానం అలా ఉంటుంది. 169 00:06:46,823 --> 00:06:48,283 - పూర్తయింది. వస్తున్నాం. - సరే. 170 00:06:48,367 --> 00:06:51,119 - వస్తున్నాడు. - ఒకటి, రెండు, మూడు. 171 00:06:53,247 --> 00:06:54,081 చప్పట్లు కొట్టండి. 172 00:06:54,164 --> 00:06:55,666 వావ్. ఈయన్ని చూడండి. 173 00:06:55,749 --> 00:06:56,583 చాలా అందంగా ఉన్నారు. 174 00:06:57,209 --> 00:06:59,461 - ఈయన కాళ్ళు కాస్త వణుకుతున్నాయి. - సోఫా మీద కూర్చోబెట్టండి. 175 00:06:59,545 --> 00:07:01,255 - ఈయన్ని సోఫా మీద కూర్చోబెట్టండి. - ఈయన ఛాతి కవర్ చేయండి. 176 00:07:01,338 --> 00:07:02,798 ఇది నడుము సన్నం చేసే బెల్టా? 177 00:07:02,881 --> 00:07:07,177 చాలా అందంగా ఉన్నారు. బాగుంది. పెద్ద పిల్లాడివి. 178 00:07:07,261 --> 00:07:08,887 నాకు మీ నడక చాలా నచ్చింది. 179 00:07:09,471 --> 00:07:11,056 - ఈయన్ని సోఫా మీద కూర్చోబెట్టండి. - అంతే. 180 00:07:11,139 --> 00:07:13,517 - ఈయన ప్యాంట్లు తీసుకురండి. ప్యాంట్లు వేయండి. - ప్లీజ్! 181 00:07:13,600 --> 00:07:16,562 సరే. అలాగే. కాస్త చనుమొనలు కవర్ చేయండి. సరే. 182 00:07:16,645 --> 00:07:18,564 సరే, ఇక అంతా మీ కంట్రోల్ లో ఉన్నట్టు ఉంది. 183 00:07:18,647 --> 00:07:20,440 మేము వెళ్లి లోపల జోయి క్రవిట్జ్ పరిస్థితి ఎలా ఉందో చూస్తాం. 184 00:07:20,524 --> 00:07:22,401 మ్యాటీ, నువ్వు ఈ వెర్రితనాన్ని ఎలాగైనా ఆపాలి. 185 00:07:22,484 --> 00:07:24,486 - ఇప్పుడు ఏమీ ఆపలేను. లేదు. - అతన్ని స్టేజ్ మీదకు పంపకూడదు. 186 00:07:24,570 --> 00:07:27,739 ఇప్పుడు అది కష్టం. మనం ఆయన వెళతాడని చెప్పాం. మనం వాళ్ళ ముందు బలహీనత చూపకూడదు. అస్సలు లేదు! 187 00:07:27,823 --> 00:07:28,866 మనం ఎలాగైనా చేయాల్సిందే. 188 00:07:30,033 --> 00:07:31,159 నాకు ఈ తలుపు తెరవాలని లేదు. 189 00:07:31,785 --> 00:07:35,205 లేదు, ఎందుకంటే చూడండి, ఇది… ఇది… మ్యాట్, ఇది మరీ ఎత్తుగా ఉందా? 190 00:07:35,289 --> 00:07:38,000 - ఇక్కడ ఏం జరుగుతోంది? - ఈమె కిందకి రాను అంటోంది. 191 00:07:38,083 --> 00:07:39,251 మరీ ఎత్తులో ఉన్నా అంటోంది. 192 00:07:39,334 --> 00:07:42,296 అది చాలా దూరంగా ఉంది. వీళ్ళు నాకు చూపడం లేదు. 193 00:07:42,379 --> 00:07:44,464 నీకు ఏం చెప్పాలో తెలీడం లేదు, జోయి. అదేం మరీ ఎత్తులో లేదు. 194 00:07:44,548 --> 00:07:45,757 నాకు కొంచెం చూపిస్తావా? 195 00:07:45,841 --> 00:07:48,010 - ఎందుకంటే నేను నమ్మలేకపోతున్నాను. - ఓరి దేవుడా. 196 00:07:48,093 --> 00:07:49,219 జోయి, డార్లింగ్. 197 00:07:49,303 --> 00:07:52,139 - జో జో, ఈ షూ కనిపిస్తుందా? - అవును, వావ్. అవును. 198 00:07:52,222 --> 00:07:55,184 సరే, ఆ నైట్ స్టాండ్ కేవలం నాలుగు బూట్ల అంత ఎత్తులో ఉంది. 199 00:07:56,018 --> 00:07:57,811 నాలుగు బూట్ల ఎత్తా? 200 00:07:57,895 --> 00:07:59,688 అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? 201 00:07:59,771 --> 00:08:02,065 సరే. ఇక్కడ అంతా మీ కంట్రోల్ లో ఉన్నట్టు ఉంది. 202 00:08:02,149 --> 00:08:03,358 ఇక మీరు చూసుకోండి. 203 00:08:03,442 --> 00:08:05,527 మీ పని పూర్తి అయ్యాకా నాకు చెప్పండి. 204 00:08:06,778 --> 00:08:08,614 మాయ. హేయ్, ఏం జరుగుతోంది? 205 00:08:08,697 --> 00:08:10,574 నువ్వు చాలా అందంగా ఉన్నావు. 206 00:08:15,829 --> 00:08:16,830 ఊరుకోండి. 207 00:08:16,914 --> 00:08:18,707 మీరిక ఇలా చేయడం మానేసారు అనుకున్నాను. 208 00:08:18,790 --> 00:08:20,667 - మానేసాం. మేము ఏమీ చేయడం లేదు. - నీచుడా. 209 00:08:20,751 --> 00:08:22,878 ఆమె నైట్ స్టాండ్ మీద నుండి దిగింది, కానీ ఇప్పుడు మంచం కిందకు వెళ్ళింది. 210 00:08:22,961 --> 00:08:24,588 కానీ వాళ్ళు కింద నుండే ఆమె మేకప్ వేయగలం అంటున్నారు. 211 00:08:24,671 --> 00:08:27,382 మంచిది. అద్భుతం. సూపర్. ఆ మాత్రం చాలు. 212 00:08:27,466 --> 00:08:29,593 మేము ఆయన ప్యాంట్లు తొడిగాము, కానీ ఆయన మళ్ళీ నిద్రపోయాడు. 213 00:08:29,676 --> 00:08:32,179 - అది దారుణం. - ఓరి, దేవుడా. ఓరి, దేవుడా. 214 00:08:32,261 --> 00:08:34,722 - ఆ వాసన రాకుండా ఆపు. పెదాలు… - ఓరి నాయనో. 215 00:08:34,806 --> 00:08:37,017 ఓహ్, ఛ. మనం ఎలాగోలా ఈయనకు మత్తు దిగేలా చేయాలి. 216 00:08:38,977 --> 00:08:40,312 ఈయనకి కొకెయిన్ ఎక్కిద్దాం. 217 00:08:40,395 --> 00:08:42,481 - అది నిజంగా పని చేస్తుందా? - ఫ్లైట్ సినిమాలో పని చేసింది. 218 00:08:42,563 --> 00:08:44,566 అందులోనే డెంజెల్ వాషింగ్టన్ కొకైన్ చేసి 219 00:08:44,650 --> 00:08:46,360 ఎఫ్ఏఏ ముందు సాక్ష్యం చెప్తాడు! 220 00:08:46,443 --> 00:08:48,487 అయితే ప్రెజెంటేషన్ కోసం ఈయనకి ఫ్లైట్ లో చేసినట్టు చేద్దామా? 221 00:08:48,570 --> 00:08:49,530 - ఇది పని చేస్తుంది! - అవును! 222 00:08:49,613 --> 00:08:51,782 అవును, ఏదైతే అది చేయండి. ఆయన్ని చంపకండి చాలు. 223 00:08:51,865 --> 00:08:54,910 సరే. ముందుగా, ఆయన చనుమొనలు కప్పండి, నేనిక చూడలేకపోతున్నాను. 224 00:08:54,993 --> 00:08:56,453 ఈయన నోరు కూడా మూయాలి, లేదంటే ఊదేస్తాడు. 225 00:08:56,537 --> 00:08:59,748 - సిద్ధమా? ఒకటి, రెండు… - లోపలి పోసేయ్! 226 00:08:59,831 --> 00:09:00,916 బాగా పోయి, బేబీ! 227 00:09:00,999 --> 00:09:02,334 - బాగా దిగేలా వెయ్. - అవును. 228 00:09:05,587 --> 00:09:06,421 మాథ్యూ. 229 00:09:06,505 --> 00:09:08,507 - అవును! - ప్రెజెంటేషన్? 230 00:09:09,091 --> 00:09:10,092 ఎలా జరిగింది? 231 00:09:10,175 --> 00:09:13,053 ఇంకా జరగలేదు, కానీ మొదలుకాబోతోంది, సర్! 232 00:09:13,136 --> 00:09:16,974 ఇక వెళ్లి అదరగొడదాం! 233 00:09:19,017 --> 00:09:21,979 - ఓహ్, యాహ్! - ఇంజిన్ రయ్యిమంటోంది, సర్. 234 00:09:22,563 --> 00:09:23,397 హేయ్, చూడండి! 235 00:09:23,480 --> 00:09:27,025 ఇక మీ ముందు సిఐఏ హంతకురాలు, వాంపైర్ కిల్లర్, చీకటికి రారాణి… 236 00:09:27,109 --> 00:09:29,194 - రాత్రికి మహారాణి. - …ఏజెంట్ బ్లాక్ వింగ్ ని సమర్పిస్తున్నా. 237 00:09:30,654 --> 00:09:32,614 అవును! రారాణి! 238 00:09:32,698 --> 00:09:33,866 నేనే బ్లాక్ వింగ్! 239 00:09:33,949 --> 00:09:35,158 అవును, అది నువ్వే. 240 00:09:35,242 --> 00:09:36,326 నేను బ్లాక్ వింగ్ నా? 241 00:09:36,410 --> 00:09:38,328 - అవును. - మరి జోయి ఎక్కడికి పోయింది? 242 00:09:39,496 --> 00:09:40,622 నువ్వు జోయివి కూడా. 243 00:09:41,373 --> 00:09:45,752 జోయి ఏమైపోయింది? 244 00:09:47,546 --> 00:09:49,047 కాస్త ఉత్సాహంగా ఉండండి, ప్రజలారా. 245 00:09:49,131 --> 00:09:53,093 ప్రెజెంటేషన్ త్వరలో మొదలవ… ఇక్కడ ఏం జరుగుతోంది? 246 00:09:53,177 --> 00:09:57,639 జోయి ఎక్కడ? 247 00:09:59,641 --> 00:10:00,726 ఓహ్, లేదు. 248 00:10:03,729 --> 00:10:04,730 సరే, జోయి. 249 00:10:04,813 --> 00:10:07,024 - నీకు నీళ్లు లేదా ఏమైనా కావాలా? - "నీకు నీళ్లు లేదా ఏమైనా కావాలా?" 250 00:10:07,107 --> 00:10:08,692 - నేను అడిగేది కూడా అదే. - "నేను అడిగేది కూడా అదే." 251 00:10:08,775 --> 00:10:10,903 - నేను తప్ప అందరూ డ్రగ్స్ ఎందుకు తీసుకున్నారు? - "నేను తప్ప అందరూ డ్రగ్స్ ఎందుకు తీసుకున్నారు?" 252 00:10:10,986 --> 00:10:14,281 - ఈమెకు కొన్ని నీళ్లు ఇవ్వు, బాబు. - మనం ఇది చేయగలం. ఇది మనం చేయగలం. 253 00:10:14,364 --> 00:10:17,367 - మరీ నిశ్శబ్దంగా ఉంది. ఇంట్రో ప్లే చేయండి. - ఇంట్రో మ్యూజిక్ మొదలెట్టండి. 254 00:10:18,160 --> 00:10:19,870 నిక్ స్టోలర్ వచ్చాడు. 255 00:10:20,537 --> 00:10:23,040 హేయ్, మిత్రుల్లారా. నేను కూల్-ఎయిడ్ ప్రెజెంటేషన్ లో కొన్ని లైన్స్ మార్చాను. 256 00:10:23,123 --> 00:10:25,834 నేను ఏం చేయాల… గ్రిఫిన్ బాగానే ఉన్నాడా? 257 00:10:25,918 --> 00:10:27,711 అవును, ఆయన బానే ఉన్నాడు. చూడు. ఆయన సూపర్ ఉన్నాడు. 258 00:10:27,794 --> 00:10:29,671 మీరు బానే ఉన్నారా? 259 00:10:29,755 --> 00:10:31,632 - మా అందరికీ కడుపు పాడైంది. ఏమీ కాదు. - అంతా బానే ఉంది. 260 00:10:31,715 --> 00:10:33,675 స్టోలర్, నువ్వు వెళ్లి ఆఫ్ స్టేజ్ దగ్గర ఎదురుచూడు, 261 00:10:33,759 --> 00:10:35,636 నేను సమయం వచ్చినప్పుడు నీకు చెప్తాను. సరేనా? 262 00:10:35,719 --> 00:10:38,805 నేను విరమించుకుందాం అనుకుంటున్నాను, ప్రెజెంటేషన్ చేయడం మానేస్తే మంచిది అనిపిస్తోంది. 263 00:10:38,889 --> 00:10:40,891 నీకు ఒక విషయం చెప్తాను బాగా విను. 264 00:10:40,974 --> 00:10:43,227 ఒట్టేసి చెప్తున్నాను, నువ్వు గనుక వెళ్లిపోతే 265 00:10:43,310 --> 00:10:46,563 కూల్-ఎయిడ్ 2ని వెళ్లి వెళ్లి షాన్ లెవీతో డైరెక్ట్ చేయిస్తాను. 266 00:10:46,647 --> 00:10:48,690 క్షమించు. నేను ఎప్పుడు రావాలో చెప్పు. 267 00:10:48,774 --> 00:10:49,942 - అలా ఉండాలి. - మంచిది. 268 00:10:50,025 --> 00:10:51,652 సరే. డేవి ఫ్రాంకో ఎక్కడ? 269 00:10:51,735 --> 00:10:53,403 - ఇప్పుడు వాడే వెళ్ళాలి. ఇప్పుడు వాడే వెళ్ళాలి! - డేవి? 270 00:10:53,487 --> 00:10:55,280 - ఏంటి సంగతి? - ఓరి నాయనో, మిత్రమా. బానే ఉన్నావా? 271 00:10:55,364 --> 00:10:57,157 - లేదు. - ఛ. ఏమైంది, మిత్రమా? 272 00:10:57,241 --> 00:11:00,494 ఒరేయ్, నేను డబ్బులు తీసుకున్న వాళ్ళు నన్ను పట్టుకుని చితక్కొట్టారు. 273 00:11:00,577 --> 00:11:01,411 ఎందుకు? 274 00:11:01,495 --> 00:11:03,997 ఎందుకంటే నేను మ్యాజిక్ వాడి వాళ్ళను మోసం చేశాను అనుకున్నారు. 275 00:11:04,081 --> 00:11:05,832 - మరి అది నిజమా? - ఓహ్, అవును! 276 00:11:05,916 --> 00:11:06,834 దేవుడా. 277 00:11:06,917 --> 00:11:08,418 ఇప్పుడు మనం ఏం చేయాలి? 278 00:11:08,502 --> 00:11:10,754 ఏంటి? నేను హ్యాండిల్ చేస్తా. మ్యూజిక్ ప్లే చేయండి. 279 00:11:10,838 --> 00:11:13,590 అంటే, నేను ఆల్ఫాబెట్ సిటీకి ప్రొడ్యూసర్ ని కాదు, 280 00:11:13,674 --> 00:11:15,759 కానీ ఒక మనిషిగా అంటున్నాను, మనం ఇది ఆపితే మంచిది అనుకుంటున్నాను. 281 00:11:15,843 --> 00:11:18,428 బుజ్జి, నువ్వు వెంటనే అర్జెంట్ కేర్ కి వెళ్ళాలి. సరేనా? మేము చూసుకుంటాం. 282 00:11:18,512 --> 00:11:23,225 - వీడికి తల పక్క నుండి రక్తం వస్తోంది. - నేను చూసుకుంటా అన్నాను కదా. మ్యూజిక్ ప్లే చేయండి. 283 00:11:24,309 --> 00:11:26,770 - మ్యూజిక్ ప్లే చేయండి! మనకు వేరే దారి లేదు. - సరే. నన్ను చంపెయ్. 284 00:11:26,854 --> 00:11:29,690 వెంటనే ప్లే చేయండి. మేము పని కానివ్వాలి. బానే ఉన్నావా? 285 00:11:29,773 --> 00:11:31,233 - చాలా బాగున్నా, బేబీ. - నువ్వు చేయగలవా? సరే. 286 00:11:31,859 --> 00:11:33,902 నువ్వు ఏం చేస్తావో చూడటానికి ఆశగా ఉన్నాం. 287 00:11:43,495 --> 00:11:45,038 నేను జిమ్మీ డీఫిలీప్పి. 288 00:11:45,914 --> 00:11:47,499 అవును, నేను ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను. 289 00:11:47,583 --> 00:11:48,792 నేను హ్యాండిల్ చేయలేనిది ఏదీ లేదు. 290 00:11:49,418 --> 00:11:54,798 మీరు నన్ను షూట్ చేయొచ్చు, పొడవవచ్చు, కుక్కని కొట్టినట్టు కొట్టొచ్చు. 291 00:11:54,882 --> 00:11:56,008 ఆల్ఫాబెట్ సిటీ 292 00:11:56,091 --> 00:12:00,012 కానీ నేను చేయాల్సింది చాలా ఉంది కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ తిరిగి వస్తాను. 293 00:12:00,888 --> 00:12:03,098 న్యూ యార్క్ సిటీలో నేను రాకెట్లు నడుపుతాను. 294 00:12:03,891 --> 00:12:05,475 సిటీ మొత్తాన్ని కాదు అనుకోండి. 295 00:12:05,559 --> 00:12:07,436 ఇతర కుటుంబాలకు వారి సొంత స్థలాలు ఉంటాయి. 296 00:12:08,228 --> 00:12:09,897 నేను నా బృందం మాత్రం, 297 00:12:09,980 --> 00:12:14,234 సిటీలో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన ప్రదేశాన్ని ఏలుతుంటాం. 298 00:12:14,943 --> 00:12:18,822 మేము ఆల్ఫాబెట్ సిటీని ఏలుతుంటాం. 299 00:12:29,750 --> 00:12:32,586 ఓరి నాయనో. ఒరేయ్, నువ్వు సాధించావు! భలే మాట్లాడావు! 300 00:12:32,669 --> 00:12:34,588 - అలా ఎలా చేయగలిగావు? అది… - నాకు ఆంబులెన్స్ కావాలి. 301 00:12:34,671 --> 00:12:36,715 ఓహ్, దేవుడా. ఓహ్, భగవంతుడా. 302 00:12:36,798 --> 00:12:38,884 - తీసుకెళ్లండి. తీసుకెళ్లండి. - టైలర్. టైలర్, వీడికి సాయం చెయ్. 303 00:12:38,967 --> 00:12:40,677 - సాయం చెయ్. - నేను సాయం చేయడానికి లేను. 304 00:12:40,761 --> 00:12:42,429 - జోయి, బుజ్జి. సరే. - నా డొక్క చూసుకోండి! 305 00:12:42,513 --> 00:12:44,806 - నువ్వు ఒక నిమిషంలో వెళ్ళాలి. - "నువ్వు ఒక నిమిషంలో వెళ్ళాలి." 306 00:12:44,890 --> 00:12:46,308 - జోయి. - "నువ్వు ఒక నిమిషంలో వెళ్ళాలి." 307 00:12:46,391 --> 00:12:48,060 - అదరగొట్టు, బుజ్జి. - "జోయి. అదరగొట్టు, బుజ్జి." 308 00:12:48,143 --> 00:12:51,355 జోయి, ప్రెస్ లో చాలా బాగా మాట్లాడుతున్నారు. నీ ప్రకటన అద్భుతంగా ఉంటుంది. 309 00:12:51,438 --> 00:12:53,065 నువ్వు బయటకు వెళ్లి ఒక 20 సెకన్లు 310 00:12:53,148 --> 00:12:54,608 టెలీప్రాంప్టర్ లో ఉన్నది చదివితే ఇంటికి పోవచ్చు. 311 00:12:54,691 --> 00:12:56,652 ఇప్పుడు అదంతా చేయాల్సిన పని లేదు, ఎందుకంటే ఇదంతా చేసి అనవసరం. 312 00:12:56,735 --> 00:12:58,153 - ఇది మనకు చాలా చాలా అవసరం. - అవసరం. 313 00:12:58,237 --> 00:13:00,739 లేదు. ఏం లేదు… అదంతా అనవసరం. మనం కేవలం తోలు బొమ్మలం. 314 00:13:00,822 --> 00:13:02,824 లేదు, ఏం కాదు. ఏం కాదు. మనం తోలు బొమ్మలం. 315 00:13:02,908 --> 00:13:04,701 - జోయి, బానే ఉన్నావా? - తోలు బొమ్మలం. "నువ్వు బానే ఉన్నావా?" 316 00:13:04,785 --> 00:13:06,245 - నీకు ఏమైంది? - "నీకు ఏమైంది?" 317 00:13:06,328 --> 00:13:08,413 - ఇక్కడ అసలు ఏం జరుగుతోంది? - "ఇక్కడ అసలు ఏం జరుగుతోంది?" 318 00:13:08,497 --> 00:13:09,831 - ఓహ్, దేవుడా. - ఈమె బానే ఉంది. 319 00:13:09,915 --> 00:13:13,001 - ఆమెకు ఈగో చావు ఎదురవుతోంది. - ఈమెకు ఏమైంది? 320 00:13:13,085 --> 00:13:14,878 - నువ్వు నా క్లయింట్ కి ఏం చేశావు? - సరే, సరే. 321 00:13:14,962 --> 00:13:16,755 - ఇది వినడానికి దారుణంగా ఉంటుంది… - "అవును." 322 00:13:16,839 --> 00:13:18,757 - …కానీ నేను అనుకోకుండా ఈమెకు డ్రగ్స్ ఇచ్చా. - "ఈమెకు డ్రగ్స్ ఇచ్చా." 323 00:13:18,841 --> 00:13:21,510 - ఏం ఇచ్చావు? - పాత కాలం తరహా హాలీవుడ్ బఫేలో అలా అయింది. 324 00:13:21,593 --> 00:13:23,679 - అవును. అది నిజమే. - అలాంటిది కూడా ఉందా? అదేం నిజం కాదు. 325 00:13:23,762 --> 00:13:25,806 - అది నిజమే. - చూడండి, అవి కేవలం ష్రూమ్స్, సరేనా? 326 00:13:25,889 --> 00:13:26,807 ఈమె వాటిని చాలా సార్లు వాడింది. 327 00:13:26,890 --> 00:13:28,475 - కానీ ఇంత మోతాదులో ఎప్పుడూ తినలేదు. - "కేవలం ష్రూమ్స్." 328 00:13:28,559 --> 00:13:30,477 - ఇది నేను ఏమాత్రం సహించలేను! - "ఏమాత్రం సహించలేను!" 329 00:13:30,561 --> 00:13:32,521 ఈమె ఇంత మత్తులో అక్కడికి వెళ్ళడానికి వీలు లేదు. 330 00:13:32,604 --> 00:13:35,357 సరే, ఇక బ్లాక్ వింగ్ సినిమా… బ్లాక్ వింగ్ ప్రెజెంటేషన్ చేసే టైమ్ అయింది. 331 00:13:35,440 --> 00:13:37,025 - మనం వెంటనే చేయాలి. - ముందు సిల్వర్ లేక్ ని పంపు. 332 00:13:37,109 --> 00:13:38,360 - సరే. - ప్యాటి, 333 00:13:38,443 --> 00:13:41,238 నువ్వు వెళ్లి కాసేపు మాకు టైమ్ దొరికేలా చేయగలవా? దయచేసి మేనేజ్ చెయ్. 334 00:13:41,321 --> 00:13:42,948 నేను టెలీప్రాంప్టర్ ఉంటేనే మాట్లాడగలను. 335 00:13:43,031 --> 00:13:45,158 చూడు. నువ్వు ఎలాగైనా వెళ్లి 336 00:13:45,242 --> 00:13:47,870 మాకు కొంచెం టైమ్ దొరికేలా చేయాలి. దయచేసి నాకు సాయం చెయ్. 337 00:13:47,953 --> 00:13:49,454 - దయచేసి సాయం చెయ్. - తనకు సాయం చెయ్. 338 00:13:49,538 --> 00:13:51,748 - సరే. సరే. - మంచిది, థాంక్స్. 339 00:13:51,832 --> 00:13:53,625 - నువ్వు మేనేజ్ చేయగలవు, అద్భుతమైన పిల్లా. - నువ్వు చేయగలవు. 340 00:13:53,709 --> 00:13:55,544 - నువ్వు బాగా మాట్లాడగలవు, ఏదోకటి చెప్పు. - వెళ్లి ఏదోలా మేనేజ్ చెయ్. 341 00:13:55,627 --> 00:13:56,920 - వెళ్ళు. నీకు సాటి లేరు. - ఏదోకటి ఆలోచించు. 342 00:13:57,004 --> 00:13:59,131 నువ్వు చేయగలవు. నువ్వు చేయగలవు. 343 00:13:59,214 --> 00:14:00,257 థాంక్స్, ప్యాటి. 344 00:14:03,719 --> 00:14:05,345 హలో, సినిమాకాన్. 345 00:14:07,139 --> 00:14:13,145 నా పేరు ప్యాటి లీ, నాకు సినిమా థియేటర్లు అంటే చాలా ఇష్టం! 346 00:14:14,980 --> 00:14:15,814 అవును. 347 00:14:15,898 --> 00:14:19,943 మీరు ఎన్ని సినిమాలు చూసినా, మీ మొదటి సినిమా గుర్తుండిపోతుంది, అవునా? 348 00:14:20,027 --> 00:14:24,114 ఓహ్, లేదు. నాకు నా మొదటి సినిమా గుర్తుంది. నా మొదటి సినిమా… 349 00:14:26,491 --> 00:14:29,995 అంటే, అది ఎలాంటిది అంటే… అది చూసాకే నేను సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాను, సరేనా? 350 00:14:30,078 --> 00:14:31,872 నాకు అప్పుడు ఏడో ఎనిమిదో, 351 00:14:31,955 --> 00:14:35,501 సరిగ్గా అప్పుడే మా అమ్మ బాగా మానసిక ఒత్తిడికి గురయ్యింది. 352 00:14:36,251 --> 00:14:37,794 వావ్. ఆమె చాలా బాగా ఏడ్చింది. 353 00:14:37,878 --> 00:14:41,840 అపుడు మా నాన్న నా తమ్ముడిని, నన్ను పట్టుకుని, 354 00:14:41,924 --> 00:14:44,384 "ఈ ఇంటి నుండి బయటకు పోదాం" అన్నాడు. 355 00:14:44,468 --> 00:14:47,471 ఆ తర్వాత గంటలో మేము ఒక మ్యాజికల్ బిల్డింగ్ లో ఉన్నాం, 356 00:14:47,554 --> 00:14:50,140 ఎదురుగా ఒక భారీ సైజులో అందమైన ఒక మొహం… 357 00:14:52,434 --> 00:14:54,645 నేను ఎవరి గురించి అంటున్నానో మీకు తెలుసు. నాకు… అది ఆమె మొదటి సినిమా అనుకుంట. 358 00:14:54,728 --> 00:14:57,564 - మేరీ పిక్ఫోర్డ్. - ఏంటి? మేరీ పిక్ఫోర్డ్? 359 00:14:57,648 --> 00:14:59,900 అయితే ఇప్పుడు నాకు ఎంత వయసు ఉండొచ్చు? నేను… 360 00:14:59,983 --> 00:15:01,401 - ప్లీజ్, నేను… - విషయం ఏంటో చెప్తా. 361 00:15:01,485 --> 00:15:03,946 నువ్వు ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్స్ లో ఒకదానివి. 362 00:15:04,029 --> 00:15:05,489 నీ పేరు జోయి క్రవిట్జ్. 363 00:15:05,572 --> 00:15:07,950 నువ్వు ఆ స్టేజ్ మీదకు వెళ్లి ఒక సివంగిలా ధైర్యంగా 364 00:15:08,033 --> 00:15:11,036 గొప్ప సౌర్యంతో ఆ టెలీప్రాంప్టర్ మీద ఉన్నది చదువుతావు! 365 00:15:11,119 --> 00:15:13,247 నువ్వు జోయి క్రవిట్జ్ వి! 366 00:15:13,330 --> 00:15:15,457 - మనకు మరింత టైమ్ కావాలి. - మనం వెళ్ళాలి! మనం వెళ్ళాలి! 367 00:15:15,541 --> 00:15:16,959 మాకు ఒక క్షణం కావాలి! 368 00:15:17,042 --> 00:15:18,836 కానీ అది పిల్లల సినిమానో కాదో తెలీదు. 369 00:15:18,919 --> 00:15:21,004 ఆ సినిమాలో తాగుడు సీన్లు చాలా ఉన్నాయి. 370 00:15:21,088 --> 00:15:22,589 సరే, సరే. 371 00:15:22,673 --> 00:15:25,759 వినండి, మనం ఇక… ఈమె మాట్లాడలేదు. నేను ఈమెను ఇక ఇలా చూడలేను. 372 00:15:25,843 --> 00:15:28,178 మనం… మనం త్వరపడాలి. మనం… సరే. 373 00:15:28,262 --> 00:15:30,639 టెలీప్రాంప్టర్ లో సిల్వర్ లేక్ లైన్లు వేయండి. 374 00:15:30,722 --> 00:15:31,932 - సరే. అయితే… - అవును, సిల్వర్ లేక్. 375 00:15:32,015 --> 00:15:35,853 హమ్మయ్య, చివరికి టెలీ-ప్రాంప్టర్ వచ్చింది. థాంక్స్. సరే. చెప్తున్నాను. 376 00:15:35,936 --> 00:15:37,521 ఇది ఖచ్చితంగా హిట్ అవుతుంది. 377 00:15:38,856 --> 00:15:42,943 అది 1968 సంవత్సరం, లాస్ ఏంజెలిస్. 378 00:15:43,026 --> 00:15:47,155 దేశం మారుతోంది, కానీ అవసరమైనంత వేగంగా కాదు. 379 00:15:47,239 --> 00:15:52,786 ఇద్దరు మహిళలు, సమాజం వారిని దూరం చేద్దామని చూస్తున్నా ఒకరికి ఒకరు ఆకర్షితులు అయ్యారు. 380 00:15:53,495 --> 00:15:56,957 నేను మీకు ప్రెజెంట్ చేయడానికి గర్విస్తున్నా, మీ ఫస్ట్ లుక్, 381 00:15:57,040 --> 00:16:01,003 సారా పోలి నటించిన అద్భుతమైన ది సిల్వర్ లేక్. 382 00:16:03,589 --> 00:16:05,757 రెమిక్. రెమిక్. లీ రెమిక్! 383 00:16:05,841 --> 00:16:07,968 డేస్ ఆఫ్ వైన్ అండ్… థాంక్స్. 384 00:16:08,051 --> 00:16:10,137 - థాంక్స్. అద్భుతంగా చేసావు, ప్యాటి. - ప్లే చేస్తూ ఉండండి. మనం వెళ్ళాలి. 385 00:16:10,220 --> 00:16:12,014 మేము ఇప్పుడు బ్లాక్ వింగ్ ట్రైలర్ ప్లే చేస్తున్నాం. 386 00:16:12,097 --> 00:16:13,432 మీరు ఏది ప్లే చేయాలనుకుంటే అది చేయండి. 387 00:16:13,515 --> 00:16:15,309 నేను నా క్లయింట్ ని తన హోటల్ రూమ్ కి తీసుకెళ్తున్నాను. 388 00:16:15,392 --> 00:16:17,019 - ఇక చర్చల్లేవు. - లేదు. చూడు, నేను జోయితో 389 00:16:17,102 --> 00:16:19,479 తనకు ఇష్టం లేనిది ఏదీ ఆమె చేయాల్సిన పని లేదు అని చెప్పాను, 390 00:16:19,563 --> 00:16:21,356 కానీ తానే ప్రకటించాలని ఆశగా ఉందని చెప్పింది. 391 00:16:21,440 --> 00:16:23,025 - అవును. ఇక వెళ్లాల్సిందే. - నువ్వు భలే మాయలోడివి. 392 00:16:23,108 --> 00:16:25,444 - జోయి ఎక్కడ? - ఆమె బానే ఉంది. ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది. 393 00:16:25,527 --> 00:16:28,739 - ఆమె ఎక్కడ? ఇప్పుడు ఎక్కడికి పోయింది? - ఏం కాదు. జోయి? జోయి! జోయి? 394 00:16:28,822 --> 00:16:30,073 - జోయి? - అమ్మ బాబోయ్. 395 00:16:30,157 --> 00:16:32,576 ఆమె రాత్రుళ్ళు వాంపైర్లను వేటాడుతుంది. 396 00:16:32,659 --> 00:16:35,162 న్యాయం కోసం ఎంతకైనా తెగించే కఠినురాలు, 397 00:16:35,245 --> 00:16:38,373 అలాగే సిఐఏ వారి దగ్గర ఉన్న అత్యంత రహస్యమైన, ప్రమాదకరమైన ఆయుధం. 398 00:16:38,457 --> 00:16:42,711 చీకటిలో పని చేస్తూ, స్వేచ్ఛను కాపాడటానికి పని చేసే ఒక హంతకురాలు. 399 00:16:42,794 --> 00:16:46,173 చీకటి ప్రపంచాన్ని ఏలే రాజులు భయపడే ఒకే ఒక్క మనిషి, 400 00:16:46,256 --> 00:16:49,092 చీకటికి మహారాణి… 401 00:16:49,176 --> 00:16:50,928 బ్లాక్ వింగ్! 402 00:16:52,179 --> 00:16:53,430 నేను జోయి క్రవిట్జ్ ని, 403 00:16:53,514 --> 00:16:57,226 ఇప్పుడు మీ ముందు బెస్ట్ సెల్లింగ్ బుక్ సిరీస్ ని సినిమా రూపంలో తీసుకొచ్చి 404 00:16:57,309 --> 00:17:02,272 మీ అందరికీ బ్లాక్ వింగ్ పాత్రను పరిచయం చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. 405 00:17:04,107 --> 00:17:07,109 మీ అందరికీ బ్లాక్ వింగ్ గురించి విని ఉత్సహంగా ఉందని నాకు తెలుసు, 406 00:17:07,194 --> 00:17:08,987 కానీ ఇక ప్రధాన ఈవెంట్ కి సమయమైంది. 407 00:17:09,070 --> 00:17:13,200 ఇప్పుడు మీ అందరికీ కాంటినెంటల్ వారి 2026 టెంట్ పోల్ సినిమా గురించి చెప్పడానికి 408 00:17:13,282 --> 00:17:18,079 కూల్-ఎయిడ్ వెనుకున్న రచయిత-డైరెక్టర్ నిక్ స్టోలర్ వస్తున్నాడు. 409 00:17:18,163 --> 00:17:19,915 కూల్-ఎయిడ్ సినిమా 410 00:17:23,167 --> 00:17:24,419 అందరికీ నమస్కారం. 411 00:17:25,546 --> 00:17:27,506 నేను రైటర్-డైరెక్టర్ నిక్ స్టోలర్ ని… 412 00:17:27,589 --> 00:17:28,966 థాంక్స్, ఫ్రెండ్స్. 413 00:17:29,049 --> 00:17:31,385 - నేను టాయిలెట్ కి వెళ్తున్నాను. - ఏమన్నావు? 414 00:17:31,468 --> 00:17:33,303 - ఇది మహా రోత పని. - ఓహ్, లేదు. 415 00:17:33,387 --> 00:17:35,347 సరే. మీరిక చూసుకోండి. 416 00:17:35,430 --> 00:17:36,557 - ఇదంతా నీ వల్లే. - బాగా చేసావు. 417 00:17:36,640 --> 00:17:39,184 సరే, మిస్టర్ మిల్. మనం ఆఖరి దశకు వచ్చాము. 418 00:17:39,268 --> 00:17:42,145 మీరు స్టేజ్ మీదకు వెళ్లి టెలీప్రాంప్టర్ మీద ఉన్నది చదివితే 419 00:17:42,229 --> 00:17:45,524 - పని పూర్తవుతుంది. సరేనా? - నేను రెడీగా ఉన్నాను, మాథ్యూ! 420 00:17:45,607 --> 00:17:47,317 - మంచిది! - అవును, బేబీ! 421 00:17:47,401 --> 00:17:49,069 - ఓరి బాబోయ్! - ఓహ్, లేదు, ఛ! 422 00:17:49,152 --> 00:17:51,822 నా కాళ్ళు పని చేయడం లేదు! 423 00:17:51,905 --> 00:17:53,574 నన్ను క్షమించు, మాథ్యూ. 424 00:17:53,657 --> 00:17:54,783 మరింత కొకైన్ కావాలా? 425 00:17:54,867 --> 00:17:55,993 - అది పని చేయొచ్చు. - వద్దు! 426 00:17:56,076 --> 00:17:57,411 ఈయన్ని వీల్చైర్ లోనే తీసుకెళదాం. 427 00:17:57,494 --> 00:17:59,788 అప్పడు మనం సమాధానం చెప్పలేని మరెన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. 428 00:17:59,872 --> 00:18:01,874 సరే. గ్రిఫిన్ తో ఏం చేయాలో నాకు తెలుసు. సరేనా? 429 00:18:01,957 --> 00:18:03,667 నువ్వు స్టేజ్ మీదకు వెళ్ళు. నేను చూసుకుంటా. 430 00:18:03,750 --> 00:18:05,169 - నువ్వు వెళ్ళు. - మ్యాట్, నువ్వు చేయగలవు. 431 00:18:05,252 --> 00:18:06,336 నువ్వు చేయగలవు. నీకు మేము ఉన్నాం. 432 00:18:06,420 --> 00:18:09,506 - నీ మీద మాకు నమ్మకం ఉంది, మ్యాట్. వెళ్ళు! - అవును, నీ మీద మా అందరికీ నమ్మకం ఉంది. 433 00:18:09,590 --> 00:18:10,716 నువ్వు చేయగలవు. 434 00:18:10,799 --> 00:18:14,386 నువ్వొక నల్లజాతి జ్యువిష్ రాణివి. నువ్వు జోయి క్రవిట్జ్ వి. 435 00:18:14,469 --> 00:18:15,804 - సరే, సరే. ఓహ్, దేవుడా. - ఛీ. 436 00:18:15,888 --> 00:18:19,683 మ్యాటీ, నువ్వు ఎంత గొప్ప స్టూడియో హెడ్ వి అయ్యావో నీకు చెప్పానా? 437 00:18:20,517 --> 00:18:22,811 - లేదు. - సరే, ఇప్పుడు చెప్పాను కదా. 438 00:18:23,729 --> 00:18:26,273 - వెళ్లి అదరగొట్టు. - థాంక్స్. 439 00:18:26,356 --> 00:18:28,358 - థాంక్స్. - …వారి ఆఖరి ఆశాకిరణమై 440 00:18:28,442 --> 00:18:29,610 ఆడియన్స్ కి కేవలం గోడలను మాత్రమే కాకుండా 441 00:18:29,693 --> 00:18:32,070 ఎలాంటి అవరోధాలనైనా చేధించగలను 442 00:18:32,154 --> 00:18:34,531 అని ఆమె చూపిస్తుంది! 443 00:18:36,491 --> 00:18:37,534 అద్భుతం. 444 00:18:37,618 --> 00:18:39,119 అందరూ నిక్ స్టోలర్ కి చప్పట్లు కొట్టండి! 445 00:18:41,997 --> 00:18:43,290 మీరు చూసారు కదా, 446 00:18:43,373 --> 00:18:47,544 ఈ ఏడాది కాంటినెంటల్ స్టూడియోస్ లిస్టులో మహా బలమైన సినిమాలు ఉన్నాయి. 447 00:18:47,628 --> 00:18:52,299 మా ప్రెస్టీజ్ సినిమాలు, మా నూతన యాక్షన్ ఫ్రాంచైజ్, 448 00:18:52,382 --> 00:18:54,384 అలాగే కుటుంబాల కోసం చేస్తున్న టెంట్ పోల్ సినిమాలతో కలిపి 449 00:18:54,468 --> 00:18:58,305 ఈ ఏడాది థియేటర్లలో మేము ప్రతీ ఒక్కరిని అలరించడానికి సిద్ధమవుతున్నాం. 450 00:19:05,979 --> 00:19:07,314 చూడండి, నాకు తెలుసు 451 00:19:08,065 --> 00:19:12,110 చెప్పాలంటే మనం ఇక్కడికి సినిమాల గురించి మాట్లాడటానికి వచ్చాము, కానీ 452 00:19:12,694 --> 00:19:15,280 నిజం ఏంటంటే, వాటిని చేసేవాళ్ళు లేకపోతే 453 00:19:15,364 --> 00:19:16,698 సినిమాలే ఉండవు అనేది వాస్తవం. 454 00:19:16,782 --> 00:19:18,575 అందుకే నేను… 455 00:19:19,660 --> 00:19:23,747 ఈ క్షణం నా ఫ్రెండ్స్ గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను. 456 00:19:24,998 --> 00:19:26,500 ఒకసారి మీరే ఇక్కడికి వస్తే బాగుంటుంది కదా? 457 00:19:26,583 --> 00:19:32,005 క్విన్, ప్యాటి, మాయ, సాల్, టైలర్, పెట్రా. అందరూ ఇక్కడికి రండి. 458 00:19:32,714 --> 00:19:33,799 రండి. 459 00:19:36,134 --> 00:19:37,344 అందరికీ చప్పట్లు కొట్టండి. 460 00:19:39,513 --> 00:19:40,848 వీళ్ళు నిజంగా బెస్ట్. 461 00:19:41,682 --> 00:19:44,560 నిజం చెప్పాలంటే, నా జీవితంలో 462 00:19:44,643 --> 00:19:47,479 ఈ స్టూడియో ఒక్కటే అన్నిటికంటే ముఖ్యమైన విషయం అనుకునేవాడిని. 463 00:19:48,605 --> 00:19:53,569 కానీ నిజానికి నా జీవితంలో నాకు అన్నిటికంటే మీరే ఎక్కువ. 464 00:19:54,194 --> 00:19:57,197 మీరంతా. సరేనా? ఐ లవ్ యు. 465 00:19:57,781 --> 00:19:59,366 మీరంటే నాకు ఎంతో ఇష్టం. థాంక్స్. 466 00:20:00,742 --> 00:20:03,245 - థాంక్స్. చేసిన అంతటికీ థాంక్స్. - ఏం పర్లేదు. 467 00:20:03,328 --> 00:20:05,497 సరేనా? థాంక్స్. 468 00:20:05,581 --> 00:20:07,916 - సరే. - వావ్. 469 00:20:08,000 --> 00:20:10,002 థాంక్స్, ప్యాటి. నీ సాయం అంతటికీ థాంక్స్. 470 00:20:10,085 --> 00:20:12,171 టైలర్, నువ్వు సూపర్. నువ్వు లేకపోతే ఏం చేయలేము. 471 00:20:12,254 --> 00:20:15,382 నేను నిన్ను అవసరమైనంతగా మెచ్చుకోవడం లేదు, పెట్రా. నువ్వు అద్భుతమైన దానివి. 472 00:20:15,465 --> 00:20:16,466 సరే. 473 00:20:17,217 --> 00:20:18,677 మరి ఇక పోతే, 474 00:20:18,760 --> 00:20:20,637 ఇప్పుడు అందరూ మాతో కలిసి స్వాగతం చెపుదాం 475 00:20:20,721 --> 00:20:24,057 కామ్ వరల్డ్ సీఈఓ మరియు మా ధైర్యవంతుడైన నాయకుడు, 476 00:20:24,683 --> 00:20:26,143 గ్రిఫిన్ మిల్! 477 00:20:27,436 --> 00:20:28,562 పైకి. 478 00:20:28,645 --> 00:20:30,522 - అమ్మ బాబోయ్! - ఓరి, దేవుడా. 479 00:20:34,902 --> 00:20:36,653 ఓరి నాయనో! 480 00:20:37,696 --> 00:20:39,907 ఓహ్, ఛ! ఛ. 481 00:20:40,866 --> 00:20:41,700 ప్యాటి. 482 00:20:41,783 --> 00:20:43,785 నిజమే. క్షమించు. ఇది చాలా దారుణం. 483 00:20:44,328 --> 00:20:45,454 వావ్. 484 00:20:47,122 --> 00:20:48,582 గ్రిఫిన్ మిల్ కి చప్పట్లు కొట్టండి! 485 00:20:53,921 --> 00:20:56,089 భలే గొప్ప నటుడు. ఏమంటారు? 486 00:21:00,719 --> 00:21:02,721 గ్రిఫిన్: సినిమాలు మన అందరికీ ఒకటి చేస్తాయి… 487 00:21:05,098 --> 00:21:06,517 సినిమాలు… 488 00:21:13,899 --> 00:21:15,317 సినిమాలు… 489 00:21:19,780 --> 00:21:20,864 అవే… 490 00:21:23,700 --> 00:21:25,661 సినిమాలు… 491 00:21:29,790 --> 00:21:31,416 సినిమాలు! 492 00:21:33,710 --> 00:21:36,046 సినిమాలు! 493 00:21:37,339 --> 00:21:39,007 సినిమాలు! 494 00:21:40,175 --> 00:21:42,261 సినిమాలు! 495 00:21:43,387 --> 00:21:45,180 సినిమాలు! 496 00:21:45,264 --> 00:21:50,102 సినిమాలు! సినిమాలు! సినిమాలు! 497 00:21:50,185 --> 00:21:54,731 సినిమాలు! సినిమాలు! సినిమాలు! 498 00:21:54,815 --> 00:21:58,694 సినిమాలు! సినిమాలు! సినిమాలు! సినిమాలు! 499 00:21:58,777 --> 00:22:01,029 సినిమాలు! సినిమాలు… 500 00:22:02,030 --> 00:22:03,073 సినిమాలు! సినిమాలు… 501 00:22:18,589 --> 00:22:25,304 సినిమాలు! సినిమాలు! సినిమాలు! సినిమాలు! సినిమాలు! సినిమాలు! సినిమాలు! సినిమాలు! 502 00:22:38,275 --> 00:22:39,276 అవును! 503 00:23:39,920 --> 00:23:41,922 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్