1 00:00:09,760 --> 00:00:11,360 బురద బురదనే చూస్తుంది. 2 00:00:11,840 --> 00:00:13,680 ప్రేమ పోటులాగా. 3 00:00:14,200 --> 00:00:16,320 నేను నిన్ను ఇక్కడకు రమ్మనలేదు. 4 00:00:16,840 --> 00:00:20,640 అది మీరే, ఎడారి మనుషులారా, నన్ను రమ్మని అడిగారు. 5 00:00:25,600 --> 00:00:27,640 నేను నీ పిలుపునకు జవాబిచ్చాను. 6 00:00:29,800 --> 00:00:33,480 బురద బురదనే చూస్తుంది. విషం ఖడ్గాన్ని చూస్తుంది. 7 00:00:34,000 --> 00:00:38,760 చమురు ఇంకా రక్తం. ప్రేమ ఇంకా స్వప్నం. 8 00:01:44,560 --> 00:01:45,400 ఎలా ఉన్నావు? 9 00:01:47,479 --> 00:01:50,800 పెద్ద తుఫాను. అది ఆగేలా కనిపించడం లేదు. 10 00:01:51,960 --> 00:01:53,560 అది నీరు మాత్రమే, రొసారియో. 11 00:01:54,000 --> 00:01:56,600 బయటకు రా, సన్నాసి వెధవ! 12 00:02:03,920 --> 00:02:05,920 -మరి తెయోదోరొ? -ఏంటి? 13 00:02:07,640 --> 00:02:08,759 జనాల గుంపు సంగతేంటి? 14 00:02:10,280 --> 00:02:11,320 వాళ్లతో ఏంటి? 15 00:02:13,600 --> 00:02:16,240 ఇక్కడకు వచ్చేందుకు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. 16 00:02:18,880 --> 00:02:22,440 సొర్రోచె హింస, లింగ వివక్షపై స్టేషన్ దగ్గర నిరసన. 17 00:02:23,160 --> 00:02:25,600 వాళ్ల దగ్గర పైసా ఉండదు, అయినా అందరికీ ఫోన్‌లు. 18 00:02:27,680 --> 00:02:28,840 చాలా మంది వచ్చారు. 19 00:02:29,680 --> 00:02:31,320 బ్యాకప్‌కు అవకాశముందా? 20 00:02:32,880 --> 00:02:35,360 -వర్షంతో రోడ్డు తెగిపోయింది. -నిజం. 21 00:02:36,680 --> 00:02:38,720 నిజం. మరి వీళ్లు ఎలా వచ్చారో? 22 00:02:47,040 --> 00:02:48,079 సరే. 23 00:02:50,160 --> 00:02:51,600 అంటే, తెలుసుగా... 24 00:02:52,800 --> 00:02:55,800 వాళ్లు లోపలకు వస్తే, హెచ్చరిక కాల్పులు జరుపు. 25 00:02:58,360 --> 00:03:01,360 భయపడకు. నీకు ఏమీ జరగదు. 26 00:04:23,080 --> 00:04:24,080 నా బాబూ. 27 00:04:29,360 --> 00:04:30,920 అయ్యో, వద్దు. 28 00:06:38,960 --> 00:06:41,240 -హాయ్, ఎలి. -ఏం జరిగింది? ఎక్కడ ఉన్నావు? 29 00:06:42,080 --> 00:06:43,360 శాంతించు, ఎలి. 30 00:06:43,880 --> 00:06:46,360 నీ కోసం వచ్చామని చెప్పారు. అది నిజమా? 31 00:06:47,360 --> 00:06:49,600 బాగున్నాను. ఎందుకు నిద్రలేచావు? 32 00:06:49,680 --> 00:06:53,159 నేను ఇంకేం చేయాలి? కింద డోర్‌బెల్ కొట్టారు. 33 00:06:53,800 --> 00:06:57,200 -ఎవరు కొట్టారు? -తెలియదు. కొడుతూనే ఉన్నారు. 34 00:06:59,400 --> 00:07:00,480 వాళ్లకు ఏం కావాలట? 35 00:07:00,560 --> 00:07:04,600 నాకు తెలియదు. బాల్కనీలోకి టొమాటోలు, కోడి గుడ్లు విసిరారు. 36 00:07:04,680 --> 00:07:10,320 ఎప్పుడు? నా మాట విను. సిల్వియా ఇంటికి వెళ్లు. వినబడిందా? 37 00:07:10,400 --> 00:07:14,680 తలుపు తెరవకు. అంతా శాంతించాక అప్పుడు వెళ్లు. కారు నడపగలవా? 38 00:07:14,760 --> 00:07:16,200 అబ్బా, నన్ను భయపెట్టకు. 39 00:07:16,280 --> 00:07:17,400 భయపెట్టడం లేదు. 40 00:07:20,880 --> 00:07:23,680 బిడ్డ ఏం చేస్తున్నాడు? నిద్రపోయాడా? 41 00:07:23,760 --> 00:07:26,360 బెల్ కొట్టినప్పుడు లేచాడు, ఇప్పుడు పడుకున్నాడు. 42 00:07:28,280 --> 00:07:31,120 సరే, నువ్వు సిద్ధమయ్యాక, వాడిని తీసుకుని వెళ్లిపో. 43 00:07:33,000 --> 00:07:35,800 వినబడిందా? తర్వాత సందేశం పంపు. 44 00:07:36,480 --> 00:07:39,000 -కానీ ఏం జరిగింది? -ఏం జరగలేదు. 45 00:07:40,880 --> 00:07:43,520 ఏమీ జరగలేదు, ఏమీ జరగదు. 46 00:07:44,360 --> 00:07:45,360 నా మాట వినబడిందా? 47 00:07:46,440 --> 00:07:47,400 వినబడింది. 48 00:07:48,159 --> 00:07:49,760 బట్టలు మార్చుకుంటాను. 49 00:07:50,560 --> 00:07:53,080 వద్దు, ఎలి, వద్దు. సమయం వృథా చేయకు. 50 00:07:53,640 --> 00:07:56,040 నేను పెట్టేయాలి. తర్వాత కాల్ చేస్తాను. 51 00:07:56,120 --> 00:07:57,880 డియెగో, ఆగు! 52 00:08:36,039 --> 00:08:37,360 నీ చేతులు ఇలా ఇవ్వు. 53 00:08:38,600 --> 00:08:40,039 నీ చేతులు ఇమ్మన్నాను. 54 00:08:44,080 --> 00:08:48,880 నువ్వు ఇక్కడ ఉంటే, సూర్యుడు నీ మీద మెరుస్తాడని అనుకుంటావు. 55 00:08:51,480 --> 00:08:55,040 నీకు మంచి గాలి తగులుతోందని. కానీ నువ్వు ఇక్కడ లేవు, ఆఫీసర్. 56 00:08:57,840 --> 00:08:58,880 వేరే వైపు ఉన్నావు. 57 00:09:01,880 --> 00:09:03,160 వాళ్లతో నడుస్తావు. 58 00:09:07,080 --> 00:09:10,120 బహుశా వాళ్లు నీతో మాట్లాడడం వింటూ ఉంటావు. లేదా చూస్తావు. 59 00:09:11,280 --> 00:09:12,120 వాళ్లు కనబడలేదా? 60 00:09:13,000 --> 00:09:14,400 వాళ్లలో కొందరు నీలాగే. 61 00:09:16,240 --> 00:09:17,440 వాళ్లలో చాలామంది. 62 00:09:19,520 --> 00:09:21,880 -అది బాధిస్తుందా? -అది బాధిస్తుంది. 63 00:09:43,360 --> 00:09:44,520 నీకు ఏం కావాలి? 64 00:10:02,840 --> 00:10:04,120 చూసేదే నీకు దొరుకుతుంది. 65 00:10:06,520 --> 00:10:07,960 పరిస్థితులు అలానే ఉంటాయి. 66 00:10:10,080 --> 00:10:11,000 నా బిడ్డ సంగతేంటి? 67 00:10:11,760 --> 00:10:14,880 నీ బిడ్డా? ఎలిజబెత్‌ను అడగవా? 68 00:10:15,880 --> 00:10:17,640 నేను లేకపోతేనే ఎలిజబెత్ బాగుంటుంది. 69 00:10:20,120 --> 00:10:21,480 నీ బిడ్డ బాగా ఎదుగుతాడు. 70 00:10:23,160 --> 00:10:24,240 ఈ చోటు వదిలేస్తాడు. 71 00:10:26,240 --> 00:10:27,200 పిల్లలు పుడతారు. 72 00:10:32,280 --> 00:10:33,120 తాతయ్య అవుతానా? 73 00:10:34,880 --> 00:10:35,840 నానమ్మ. 74 00:10:37,080 --> 00:10:38,080 నీ భార్య. 75 00:10:39,520 --> 00:10:41,320 పాపం నీ భార్య. 76 00:10:46,840 --> 00:10:47,840 నా సంగతేంటి? 77 00:10:49,840 --> 00:10:50,760 మరి నేను, గాల్గా? 78 00:10:54,040 --> 00:10:56,240 ఎప్పటిలానే ఉంటావు, ఆఫీసర్. 79 00:11:29,560 --> 00:11:30,760 ఇది ఇంకా అది. 80 00:13:04,800 --> 00:13:07,360 ఎక్కడ ఉన్నావు, సన్నాసి వెధవ? 81 00:14:07,000 --> 00:14:08,080 వెనక్కు పొండి! 82 00:14:08,640 --> 00:14:09,760 వెనక్కు పొండి! 83 00:14:11,240 --> 00:14:12,520 వెనక్కు పొండి! 84 00:14:13,080 --> 00:14:14,320 నీచుడా! 85 00:14:14,920 --> 00:14:15,920 నీచుడా! 86 00:14:16,000 --> 00:14:17,000 వెళ్ళిపో! 87 00:14:50,840 --> 00:14:51,960 కార్మెన్, వెళదాం పద! 88 00:14:57,080 --> 00:14:58,200 -కార్మెన్! -లేదు. 89 00:14:58,280 --> 00:14:59,760 -కార్మెన్! పద! -లేదు. 90 00:15:00,560 --> 00:15:02,280 -లేదు. -దయచేసి వెళదాం. 91 00:15:05,080 --> 00:15:06,080 వెళదాం పద. 92 00:15:07,200 --> 00:15:08,200 పద, త్వరగా! 93 00:15:19,680 --> 00:15:20,960 రా, ఎక్కు! 94 00:15:24,160 --> 00:15:26,240 కార్మెన్, అక్కడ ఉండకు, కారులోకి ఎక్కు! 95 00:15:33,720 --> 00:15:35,960 -ఎటు వెళుతున్నాం? -నాకు తెలియదు. 96 00:16:25,680 --> 00:16:26,680 నన్ను క్షమించు. 97 00:17:51,160 --> 00:17:52,200 వెళదాం పద. 98 00:17:54,280 --> 00:17:56,560 ఇలా రా. అది ఆపెయ్. ఇటు రా. 99 00:18:00,680 --> 00:18:03,440 -సొర్రోచె, నీచుడా! -వెనక్కు పొండి! 100 00:19:10,920 --> 00:19:12,440 నన్ను క్షమించు, కార్మెన్. 101 00:19:16,000 --> 00:19:18,040 నా సోదరి జీవితం నాశనం చేశాను. 102 00:19:23,080 --> 00:19:24,200 ఇంకా నీది కూడా. 103 00:19:47,280 --> 00:19:48,560 నన్ను క్షమించు. 104 00:21:38,160 --> 00:21:41,000 నీ గుండె బయటకు తీస్తాను, పిశాచి. 105 00:25:14,600 --> 00:25:15,680 హోర్దాన్. 106 00:25:23,080 --> 00:25:24,000 హోర్దాన్! 107 00:28:21,200 --> 00:28:23,200 సబ్‌టైటిల్ అనువాద కర్త కృష్ణమోహన్ తంగిరాల 108 00:28:23,280 --> 00:28:25,280 క్రియేటివ్ సూపర్‌వైజర్ నల్లవల్లి రవిందర్ రెడ్డి