1 00:00:14,440 --> 00:00:15,920 వేచి ఉంచాను, క్షమించు. 2 00:00:16,000 --> 00:00:17,600 ఇంతకుముందు 3 00:00:18,160 --> 00:00:19,680 దీనికి నువ్వు చెల్లిస్తావు. 4 00:00:21,200 --> 00:00:22,960 నేడు మాంటికోర్ ఇటలీ పునర్జన్మ. 5 00:00:25,160 --> 00:00:26,120 ఏమి జరిగింది? 6 00:00:33,360 --> 00:00:36,440 నువ్వు ఈ సందేశం వింటుంటే కనుక, నేను చనిపోయాను. 7 00:00:38,680 --> 00:00:40,680 నా దగ్గర ఆయుధం ఉంది కాబట్టి, 8 00:00:40,760 --> 00:00:41,920 పరిస్థితులు మారతాయి. 9 00:00:42,000 --> 00:00:44,040 ఆలోచించడానికి ఏం లేదు, నేను మాయమవ్వాలి. 10 00:00:45,320 --> 00:00:47,960 ఈసారి మనం నిజంగా ప్రపంచాన్ని మార్చవచ్చు. 11 00:00:53,560 --> 00:00:56,120 నా పేరు డయానా కవలియెరీ, సిటడెల్ ఏజెంట్‌ను, 12 00:00:56,240 --> 00:00:59,400 మాంటికోర్ కార్యనిర్వహకురాలు ఏజెంట్ 3-0-8ను. 13 00:01:00,680 --> 00:01:04,280 ఎవరైనా సమాధానం ఇవ్వండి. మిగిలింది నేను ఒక్కదాన్నే కాదని చెప్పండి. 14 00:01:09,160 --> 00:01:12,040 సిటడెల్‌పై దాడి తరువాత 19వ రోజు. 15 00:01:12,120 --> 00:01:16,040 మాంటికోర్ ఇటలీపై వారి భాగస్వాముల భారీ ఆంక్షలు వేసారు. 16 00:01:16,120 --> 00:01:19,280 సిటడెల్ నుండి దొంగిలించి దాచిన సాంకేతికతను కనుగొన్నారు. 17 00:01:19,680 --> 00:01:22,840 మాంటికోర్ ఫ్రాన్స్, జర్మనీల చేతిలో సాంకేతికత ఉంది. 18 00:01:25,240 --> 00:01:27,560 దాన్ని నాశనం చేయడానికి చేయగలిగినదంతా చేశాను. 19 00:01:27,680 --> 00:01:29,080 చేయగలిగానో లేదో, వాళ్ళు అది 20 00:01:29,160 --> 00:01:30,920 పునర్నిర్మించగలరో లేదో తెలియదు. 21 00:01:32,760 --> 00:01:34,880 నేను ఇప్పుడు మాంటికోర్‌ను వదిలి రాలేను. 22 00:01:36,000 --> 00:01:38,440 ఆంక్షల తరువాత, మాపై మరింత నియంత్రణ ఉంది. 23 00:01:41,680 --> 00:01:44,040 దయచేసి, ఎవరైనా సమాధానమీయండి. 24 00:01:45,800 --> 00:01:48,800 మిగిలింది నేను ఒక్కదాన్నే అని అనుకోలేను. 25 00:01:49,560 --> 00:01:52,720 ఈ పరికరాన్ని నా ఇంట్లో పెట్టుకోవడం మరణ శిక్షలా ఉంది. 26 00:01:55,560 --> 00:01:57,240 దయచేసి, ఎవరైనా సమాధానమీయండి. 27 00:03:08,760 --> 00:03:13,880 సిటడెల్ దియానా 28 00:03:47,240 --> 00:03:49,320 అమ్మకానికి 29 00:04:09,440 --> 00:04:10,280 మరి ఇది? 30 00:04:11,400 --> 00:04:12,760 నాకోసం ఒక కాపీ చేయించా. 31 00:04:14,320 --> 00:04:16,000 మనకు అమ్మానాన్నాల ఇల్లు ఉండదు. 32 00:04:19,480 --> 00:04:22,600 అన్నట్టు, నేను ఒక షిప్పింగ్ కంపెనీ చూశాను. 33 00:04:23,000 --> 00:04:25,240 నువ్వు స్థిరపడ్డాక నీకు అన్నీ పంపుతాను. 34 00:04:25,360 --> 00:04:26,800 - ధన్యవాదాలు. - పరవాలేదు. 35 00:04:26,920 --> 00:04:30,440 - ఇల్లు అమ్ముడు పోతుందంటావా? - అమ్ముడుపోతుంది. 36 00:04:31,080 --> 00:04:32,080 అదే అనుకుంటున్నా. 37 00:04:33,360 --> 00:04:34,240 ఆ తరువాత? 38 00:04:37,160 --> 00:04:38,000 ఏమో తెలియదు. 39 00:04:38,800 --> 00:04:41,800 ఎప్పుడు ఉండాలనుకున్నా నీకు ఒక గది ఉంది. వేచిఉంటాము. 40 00:04:44,200 --> 00:04:46,160 - ఎదో నుండి ఏమైనా తెలిసిందా? - లేదు. 41 00:04:48,240 --> 00:04:49,800 అది ఏనాడూ కుదిరే బంధం కాదు. 42 00:04:51,000 --> 00:04:52,240 నీ ఉద్యోగం కారణంగానా? 43 00:04:52,320 --> 00:04:53,200 చాలా కారణాల వలన. 44 00:04:56,720 --> 00:04:57,920 నీపట్ల గర్వంగా ఉంది. 45 00:04:58,360 --> 00:05:01,520 మన తల్లిదండ్రులకు న్యాయం చేసినందుకు ధన్యవాదాలు. 46 00:05:02,440 --> 00:05:03,640 నువ్వు బయటకురావడం ఆనందం. 47 00:05:05,080 --> 00:05:06,760 నీ పట్ల కూడా గర్వంగా ఉంది. 48 00:05:07,240 --> 00:05:11,040 దానికి భారీ మూల్యం చెల్లించాల్సి రావడం బాధాకరం. 49 00:05:13,360 --> 00:05:17,000 అర్థం చేసుకోగలను. నువ్వు నిజం తెలుసుకోకుండా ఎప్పుడూ ఉండలేదు. 50 00:05:21,680 --> 00:05:22,600 పద వెళదాం. 51 00:05:40,080 --> 00:05:41,120 మనం బాగానే ఉంటామా? 52 00:05:45,000 --> 00:05:46,400 మనం చాలా బాగుంటాము. 53 00:05:55,720 --> 00:05:56,880 ఉంటాను, ఆంటీ. 54 00:05:56,960 --> 00:05:58,360 ఉంటాను, బంగారం! 55 00:06:34,280 --> 00:06:35,560 32వ రోజు 56 00:06:36,200 --> 00:06:38,000 సిటడెల్‌పై దాడి తరువాత. 57 00:06:39,840 --> 00:06:44,000 అది స్పష్టమయింది, ఆంక్షలు తరువాత, ఎటోరే జానీల ఏకైక లక్ష్యం 58 00:06:44,080 --> 00:06:47,320 దేశాన్ని పూర్తిగా అస్థిరపరచడమే. 59 00:06:47,640 --> 00:06:51,800 ఏజెన్సీ పలు నేర సంస్థలకు ఆయుధాలు అమ్ముతోంది. 60 00:06:52,280 --> 00:06:54,920 అతను ప్రతిపక్ష నాయకులను బెదిరిస్తున్నాడు, 61 00:06:56,080 --> 00:06:59,440 సైనికులు, పోలీసులతో ఒప్పందాలు చేసుకున్నారు. 62 00:07:01,280 --> 00:07:04,560 మా ఏజెంట్‌లకు ఇక స్వేచ్ఛ అనేదే లేదు. 63 00:07:05,040 --> 00:07:06,280 మేము వాళ్ళ సాయుధ శాఖ. 64 00:07:11,120 --> 00:07:12,600 నాకు ఇక నిద్ర పట్టడంలేదు. 65 00:07:14,040 --> 00:07:16,480 మన వాళ్ళలో ఎవరైనా నా సందేశం వింటారని 66 00:07:16,840 --> 00:07:18,400 ఇంకా నమ్ముతున్నాను. 67 00:07:22,760 --> 00:07:23,680 నాకు భయంగా ఉంది. 68 00:07:26,760 --> 00:07:28,040 పైగా ఒంటరిగా ఉన్నాను. 69 00:08:09,680 --> 00:08:10,680 హలో. 70 00:08:11,600 --> 00:08:12,680 లోపలకు రావచ్చా? 71 00:08:13,240 --> 00:08:14,080 తప్పకుండా. 72 00:08:16,400 --> 00:08:17,360 బయటే ఉండండి. 73 00:08:30,040 --> 00:08:31,000 నేను ఎవరో తెలుసా? 74 00:08:32,000 --> 00:08:32,800 తెలుసు. 75 00:08:34,880 --> 00:08:37,040 నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడగాలంతే. 76 00:08:37,680 --> 00:08:39,240 ఏమై౦దో తెలుకోవడానికి. 77 00:08:42,840 --> 00:08:44,880 సిటడెల్ ఏజెంట్ అతనిని కాల్చాడు. 78 00:08:45,760 --> 00:08:47,080 అతను హఠాత్తుగా చేశాడు. 79 00:08:50,280 --> 00:08:51,640 మీ సోదరుడి దృష్టి మళ్ళింది. 80 00:08:53,000 --> 00:08:54,160 దేని వలన? 81 00:08:55,520 --> 00:08:57,440 సిటడెల్ సాంకేతికతతో. 82 00:09:00,320 --> 00:09:03,520 నాకు అతను బాగా తెలియదు, అతనితో కొన్ని మిషన్‌లకే వెళ్ళాను. 83 00:09:06,080 --> 00:09:07,520 కానీ అతను ఒక నాయకుడు. 84 00:09:09,960 --> 00:09:11,520 నువ్వు దాడికి అంగీకరించావా? 85 00:09:12,520 --> 00:09:13,760 ఆదేశాలను పాటిస్తాను. 86 00:09:15,480 --> 00:09:16,400 అంతకంటే ఏం లేదు. 87 00:09:17,520 --> 00:09:18,760 నేను దానికి అంగీకరించను. 88 00:09:19,720 --> 00:09:21,400 అది ఇలా జరగుండాల్సింది కాదు. 89 00:09:22,880 --> 00:09:24,720 మాంటికోర్ ఇలా ఉండకూడదు. 90 00:09:43,960 --> 00:09:45,480 ఈరోజు, మనకేం ఆశించాలో తెలుసు. 91 00:09:54,760 --> 00:09:55,760 వుల్ఫ్‌గాంగ్. 92 00:09:59,080 --> 00:10:00,160 సిసిల్, ఎలా ఉన్నావు? 93 00:10:04,760 --> 00:10:06,000 అంతగా మాటలు లేవు. 94 00:10:07,000 --> 00:10:08,320 లోపలకు వెళదామా? 95 00:10:08,400 --> 00:10:10,360 ఈరోజు మనం చర్చించాల్సింది చాలా ఉంది. 96 00:10:38,000 --> 00:10:41,080 అందరికీ ఈ నిశ్శబ్ద వారాలు ఉపయోగపడ్డాయనే అనుకుంటాను. 97 00:10:41,600 --> 00:10:43,040 ఉద్రిక్తత శాంతపడడం కోసం. 98 00:10:46,520 --> 00:10:49,040 ఆయుధం పేరు "జూపిటర్." 99 00:10:50,520 --> 00:10:52,000 అది పూర్తయింది. 100 00:10:52,080 --> 00:10:54,040 జూపిటర్ మాంటికోర్ యూరోప్ భవిష్యత్తు. 101 00:10:54,480 --> 00:10:57,600 మనం ప్రజా నీటి వ్యవస్థను ఉపయోగించి దానిని వ్యాప్తి చేస్తాము. 102 00:10:58,160 --> 00:10:59,840 వ్యాప్తి గుణకం లెక్కించేందుకు 103 00:10:59,920 --> 00:11:02,760 మనం త్వరలోనే మొదటి పరీక్షను నిర్వహిస్తాము, 104 00:11:03,120 --> 00:11:05,320 ఆ తరువాత ఉత్పత్తిని ప్రారంభిస్తాము, 105 00:11:05,680 --> 00:11:08,280 ఇంకా మొత్తం జనాభాను చేరే వరకు వరుసగా 106 00:11:09,600 --> 00:11:11,360 మరింత విడుదల చేయడం కొనసాగిస్తాం. 107 00:11:12,040 --> 00:11:14,040 ఇప్పుడు ఆయుధం మీది మాత్రమే కనుక, 108 00:11:14,480 --> 00:11:17,040 మేము, మా ఏజెన్సీలు ఏమవుతాయి? 109 00:11:17,120 --> 00:11:19,960 ఎదొవార్దో, వాళ్ళకు మన నిర్ణయం చెబుతావా? 110 00:11:20,440 --> 00:11:24,880 జూపిటర్‌ను యూరోపియన్ కౌన్సిల్‌కు అందుబాటులో ఉంచాలని నిర్ణయించాము. 111 00:11:25,880 --> 00:11:27,080 కానీ ఒక్క షరతు. 112 00:11:28,680 --> 00:11:31,040 మాంటికోర్ ఇటలీకి మొదటి విశ్లేషణ హక్కు ఉంటుంది. 113 00:11:31,480 --> 00:11:33,360 - దేనిపైన? - డేటా పైన. 114 00:11:34,680 --> 00:11:37,120 రోజూ బిలియన్ల కొద్దీ డేటాకు యాక్సెస్ ఉంటుంది. 115 00:11:37,640 --> 00:11:40,560 ప్రతి ఏజెన్సీ వాటిని తమ రీతిలో వివరించకుండా ఉండేందుకు, 116 00:11:41,360 --> 00:11:42,920 మొదట మేము పరీక్షిస్తాము. 117 00:11:46,040 --> 00:11:48,120 మీకు సరిపోయేదే మీరు మాకు చెబుతారు. 118 00:11:48,560 --> 00:11:51,080 మీ పంచుకునే ఆలోచన ఎప్పుడూ మనోహరంగా ఉంటుంది. 119 00:11:51,600 --> 00:11:54,440 మాకు మూడవ మూలకంపైన ప్రత్యేక నియంత్రణ ఉంటుంది. 120 00:11:57,120 --> 00:11:58,200 మూడవ మూలకమా? 121 00:11:59,200 --> 00:12:00,680 ఆయుధంలో ఇటాలియన్ భాగం. 122 00:12:05,200 --> 00:12:06,640 ఇప్పటికే పని మొదలయి౦ది, కదా? 123 00:12:08,520 --> 00:12:10,280 అవును. దాదాపుగా. 124 00:12:10,360 --> 00:12:14,600 త్వరలోనే మీకు మరిన్ని వివరాలు అందుతాయి. ఇప్పుడు అందరూ ఒప్పుకుంటారేమో చూద్దాం. 125 00:12:15,080 --> 00:12:15,920 [జర్మన్‌లో] అవును... 126 00:12:17,440 --> 00:12:19,360 మాకు మరో దారి ఉన్నట్టు. 127 00:12:20,840 --> 00:12:22,840 [ఫ్రెంచ్‌లో] కొత్త మాంటికోర్ యూరోప్ నిర్మాణం. 128 00:12:24,200 --> 00:12:26,960 అన్ని ఏజెన్సీలు సమానమే. ఇతరులకంటే ఒకటి ఎక్కువ. 129 00:12:27,600 --> 00:12:30,200 ప్రజాస్వామ్యానికి అదే మూలం కదా? 130 00:12:40,320 --> 00:12:43,720 మీరు చెప్పబోయేది నాకు ముందుగా చెప్పకపోవడం అలవాటుగా మారిపోయింది. 131 00:12:43,800 --> 00:12:47,040 భేటీలు జాజ్ లాంటివి, ప్రవాహంతో వెళ్ళాలి. 132 00:12:47,120 --> 00:12:48,320 అప్పటికప్పుడు చెప్పాలి. 133 00:12:48,840 --> 00:12:50,440 మీరు సాంప్రదాయ సంగీతమే వింటారు. 134 00:12:50,840 --> 00:12:53,480 - వాళ్ళకు చెప్పడానికి సరైన సమయం. - అది మీ అభిప్రాయం. 135 00:12:53,560 --> 00:12:55,000 నాది కాదు. 136 00:12:55,080 --> 00:12:57,680 అది చేయదగినదని మీరు తేలికగా తీసుకుంటున్నారు. 137 00:12:57,760 --> 00:13:00,280 నాతో మాట్లాడుంటే, పరిస్థితి అలా లేదని తెలిసేది. 138 00:13:01,800 --> 00:13:02,880 లేదా? 139 00:13:02,960 --> 00:13:05,440 మనం సృష్టించిన మూలకాన్ని సిటడెల్ ఉత్పత్తిలోకి 140 00:13:06,440 --> 00:13:08,000 ప్రవేశ పెట్టాలి. 141 00:13:08,440 --> 00:13:11,200 ఎన్ని సాంకేతిక పరివర్తనలు ఉన్నాయో మీకు తెలుసా? 142 00:13:11,280 --> 00:13:15,000 అది గదిలోని ఒక వస్తువును మార్చడం లాగా కాదు. 143 00:13:15,400 --> 00:13:17,440 అది ఒక పజిల్‌ను వేరు చేసి, 144 00:13:17,880 --> 00:13:20,120 మరోదానివి 100 ముక్కలు పెట్టి, 145 00:13:20,640 --> 00:13:23,400 అసలు చిత్రం లాగా ఉండాలని ఆశించడం లాంటిది. 146 00:13:23,480 --> 00:13:27,080 నువ్వు ఎప్పుడూ సాంకేతిక ఇబ్బంది వలన వదిలేయలేదు. 147 00:13:28,200 --> 00:13:29,960 నీ ఇబ్బంది ఏంటో నాకు చెప్పు. 148 00:13:31,960 --> 00:13:33,080 మూడవ మూలకం. 149 00:13:34,240 --> 00:13:35,120 అది చంపడానికి. 150 00:13:39,000 --> 00:13:40,040 అవును, నాకు తెలుసు. 151 00:13:40,560 --> 00:13:43,560 అదేం చేయగలదో తెలుసు. ఎంత ప్రమాదకరంగా కాగలదో తెలుసు. 152 00:13:44,040 --> 00:13:45,040 నువ్వు తప్పు. 153 00:13:46,400 --> 00:13:50,360 ఈ ఆయుధం అంత ఖచ్చితంగా ఇంకేదీ ఉండదు. 154 00:13:51,160 --> 00:13:53,840 అదనపు నష్టాలు ఉండవు, కేవలం లక్ష్యాలు మాత్రమే. 155 00:13:54,600 --> 00:13:56,320 చరిత్రలో ఒకరి చావు 156 00:13:56,400 --> 00:13:59,200 కోట్లాది మందిని రక్షించిన సమయాన్ని గుర్తుచేయాలా? 157 00:13:59,680 --> 00:14:01,560 లేదు. అవసరం లేదు. 158 00:14:02,720 --> 00:14:03,720 ఎదొవార్దో... 159 00:14:06,400 --> 00:14:07,680 నీకిప్పుడు అధికారం ఉంది. 160 00:14:08,840 --> 00:14:10,720 దానర్థం తెలుసుకోవడం మొదలుపెట్టు. 161 00:14:37,320 --> 00:14:39,440 నీ పేరు మా డేటాబేస్‌లో లేదు, 162 00:14:39,520 --> 00:14:41,840 మన భాగస్వామ్య జాడ లేదు. 163 00:14:42,320 --> 00:14:45,400 నువ్వింకా బ్రతికే ఉన్నావని తెలియడం నాలో ఆశను నింపే విషయం. 164 00:14:45,480 --> 00:14:47,960 శత్రువుల గిరి వెనుక ఉండిపోయిన చివరి దానివి, 165 00:14:48,040 --> 00:14:50,000 నువ్వు చాలా ధైర్యంగా ఉండాలి. 166 00:14:51,520 --> 00:14:53,680 - నీ పేరు... - నన్ను క్షమించు. 167 00:14:53,760 --> 00:14:56,080 ...మన భాగస్వామ్య జాడ లేదు. 168 00:15:27,240 --> 00:15:28,400 ఆఫీసుకు వెళదాం పద. 169 00:15:29,960 --> 00:15:30,800 ఖచ్చితమా? 170 00:15:38,680 --> 00:15:41,560 - నా డ్రైవర్లు, ఏజెంట్లు ఎక్కడ? - శాంతించు. నిద్రపోతున్నారు. 171 00:15:41,640 --> 00:15:43,240 ఎదో, క్షమించు, హాస్యమాడాను. 172 00:15:43,320 --> 00:15:45,000 నీకు కావాల్సింది నీకు ఇచ్చాను! 173 00:15:45,600 --> 00:15:48,840 నీ దగ్గర రెండు కోట్లున్నాయి, నువ్వు వెళ్ళవచ్చు. ఇంకేం కావాలి? 174 00:15:49,240 --> 00:15:51,000 నా మీద అంత కోపం దేనికి? 175 00:15:51,080 --> 00:15:52,760 నువ్వు నెలరోజులు మాయమయ్యావు కనుక. 176 00:15:57,240 --> 00:15:58,440 అయినా, తిరిగి వచ్చానుగా. 177 00:15:59,640 --> 00:16:01,200 నీ మనసు ఎందుకు మార్చుకున్నావు? 178 00:16:05,720 --> 00:16:07,800 మనం అనుకున్నదాని గురించి ఆలోచించాను. 179 00:16:09,800 --> 00:16:12,280 సాధారణ జీవితం, మంచి ఉద్యోగం, చక్కని ఇల్లు, 180 00:16:13,000 --> 00:16:17,600 వీటన్నితో సంతోషంగా ఉన్నట్టు నటించగలం, కానీ నిజం ఏమింటంటే మనకు ఇంకా కావాలి. 181 00:16:20,560 --> 00:16:21,760 నాకు ఇంకా కావాలి. 182 00:16:25,320 --> 00:16:27,040 నీకు ఆ "ఇంకా" కు అర్థం ఏమిటి? 183 00:16:31,880 --> 00:16:32,880 నీతో ఉండాలి. 184 00:17:38,280 --> 00:17:40,240 ఫ్రాన్స్‌లో మిషన్ తరువాత, 185 00:17:40,760 --> 00:17:42,800 మనం ఇక్కడ పడుకున్నాం, కదా? 186 00:17:43,400 --> 00:17:44,920 నిద్రపోయావు, నేను పోలేకపోయా. 187 00:17:46,760 --> 00:17:47,680 అందుకని లేచాను, 188 00:17:48,480 --> 00:17:51,280 నేను ఆ ఆయుధం యొక్క వివరాలు ఉన్న పరికరాన్ని చూశాను. 189 00:17:52,960 --> 00:17:54,000 ఖచ్చితంగా ఉన్నాను... 190 00:17:54,640 --> 00:17:56,080 అంటే, అది ప్రమాదకరమని 191 00:17:57,240 --> 00:17:58,560 ఖచ్చితంగా ఉన్నాను. 192 00:17:59,720 --> 00:18:01,280 నేను అది తీసుకొని ఉండేదాన్ని. 193 00:18:02,200 --> 00:18:03,640 అది నాశనం చేయాలనుకున్నావా? 194 00:18:11,920 --> 00:18:15,320 నేను మనిద్దరినీ పెద్ద సమస్యలో పడేస్తానని తెలుసు, 195 00:18:16,160 --> 00:18:19,000 ఎలాగూ మాంటికోర్ మరొకటి కనుగొంటుందని తెలుసు. 196 00:18:20,480 --> 00:18:23,080 అందుకని నేను అది వదిలేసి, వెళ్ళిపోయాను. 197 00:18:23,640 --> 00:18:24,960 నాకెందుకు చెబుతున్నావు? 198 00:18:26,560 --> 00:18:28,560 ఎందుకంటే నీకు నేను ఎవరో తెలియాలి. 199 00:18:30,720 --> 00:18:33,000 నేను ప్రపంచం సురక్షితమైన 200 00:18:34,160 --> 00:18:37,200 ప్రాంతంగా చేయడానికి పోరాడకుండా ఉండలేను. 201 00:18:38,200 --> 00:18:41,560 కానీ నేను అది నీ ఒక్కడితోనే చేయగలనని అనిపిస్తోంది. 202 00:18:42,880 --> 00:18:44,000 అంతే. 203 00:18:57,200 --> 00:18:59,160 మాంటికోర్ మీ తల్లిదండ్రులను చంపింది. 204 00:19:04,640 --> 00:19:08,960 మా ఏజెన్సీ ఓటీ9732 విమానాన్ని కూల్చేసింది, అందులో... 205 00:19:10,000 --> 00:19:11,240 సిటడెల్ ఏజెంట్ ఉన్నాడు. 206 00:19:14,560 --> 00:19:16,160 నీకు సిసిలీలో చెప్పాలనుకున్నా, 207 00:19:17,880 --> 00:19:18,960 కానీ చెప్పలేకపోయాను. 208 00:19:21,960 --> 00:19:24,280 నేను ఎవరో తెలుసుకునే హక్కు నీకూ ఉంది. 209 00:19:32,560 --> 00:19:34,400 నిర్ణయంలో నీ పాత్రా ఉందా? 210 00:19:35,160 --> 00:19:36,440 ఆ ఆలోచన కూడా రానీయకు. 211 00:19:41,160 --> 00:19:42,160 నన్ను క్షమించు. 212 00:20:05,080 --> 00:20:08,160 8 సంవత్సరాల క్రితం 213 00:20:34,000 --> 00:20:35,560 జానీ కుటుంబం 214 00:21:36,320 --> 00:21:38,280 తనను ఒంటరిగా వదిలేయ్, పని ఉందేమో. 215 00:21:38,320 --> 00:21:39,560 తను అలా ఉండడు. 216 00:21:41,400 --> 00:21:43,560 అంత అత్యవసరంగా తనకు ఏం చెప్పాలి? 217 00:21:44,400 --> 00:21:45,320 ఏంటో నీకు తెలుసు. 218 00:21:47,760 --> 00:21:51,400 మనకు ఎవరినైనా, ఎప్పుడైనా నియంత్రించగల అధికారం ఉంటుంది, 219 00:21:51,480 --> 00:21:53,440 వారి జీవితం మొదలు నుండి చివరి దాకా. 220 00:21:54,280 --> 00:21:55,280 ఎలా? 221 00:21:55,360 --> 00:21:58,320 ఫ్రెంచ్ సగం జర్మన్ సగంలోకి ప్రవేశింపచేసిన 222 00:21:58,840 --> 00:22:01,680 అతిసూక్ష్మ నిరోధక వ్యవస్థ, ఇది మానవ శరీరంలోకి 223 00:22:01,760 --> 00:22:04,040 పొందుపరచడానికి రూపొందించిన జీవసాంకేతిక భాగం. 224 00:22:04,120 --> 00:22:05,400 పరాన్నజీవి లాగానా? 225 00:22:06,840 --> 00:22:09,040 ఫోన్ల టాపింగ్, కంప్యూటర్ల హ్యాకింగ్ లేకుండా 226 00:22:09,120 --> 00:22:11,320 స్వయంగా మనుషులే సమాచార మూలం అవుతారు. 227 00:22:12,360 --> 00:22:13,840 వాళ్ళే ట్రాన్స్‌మిటర్లు. 228 00:22:14,240 --> 00:22:17,360 మనం వాళ్ళ డేటాను నియంత్రిస్తాము. 229 00:22:19,840 --> 00:22:22,440 డయానా, నాకు అది అపారమైన శక్తి అని తెలుసు. 230 00:22:23,200 --> 00:22:24,440 కానీ సరిగ్గ ఉపయోగిస్తే 231 00:22:25,600 --> 00:22:28,160 శాంతిభద్రతలను నిశ్చయపరిచే అవకాశం ఉంటుంది. 232 00:22:28,240 --> 00:22:32,600 అన్నిటికీ మించి, మనం ఎప్పుడూ ఉండాల్సినటువంటి ఏజెన్సీగా కాగలం. 233 00:22:36,960 --> 00:22:39,160 కానీ అది మా నాన్నకు సరిపోలేదు, 234 00:22:39,240 --> 00:22:42,160 అందుకని మూడవ మూలాన్ని ప్రవేశపెట్టాలని అనుకుంటున్నాం. 235 00:22:44,280 --> 00:22:46,120 అది సూదూరంగా ప్రాణాలు తీసే వ్యవస్థ. 236 00:22:53,400 --> 00:22:54,600 నువ్వు అది రూపొందించావా? 237 00:22:54,680 --> 00:22:56,040 నా పని ఆయుధాలను రూపొందించడం. 238 00:22:57,440 --> 00:23:00,200 ఎవరి జీవన్మరణాలపైనైనా మాంటికోర్‌కు అధికారం ఉంటుంది. 239 00:23:00,760 --> 00:23:03,160 ఏ క్షణాన్నైనా మీట నొక్కగానే, 240 00:23:03,240 --> 00:23:06,000 ఆ మనిషి సహజ కారణాలతో వెంటనే మరణిస్తాడు. 241 00:23:07,520 --> 00:23:09,240 అయితే, ఇది అణు బాంబు లాంటిది. 242 00:23:11,320 --> 00:23:14,360 ఇంకా అదంతా ఆ మీట నొక్కే చేయి మీద ఆధారపడి ఉంటుంది. 243 00:23:17,400 --> 00:23:20,280 మీ నాన్న అది చేర్చమని నిన్ను ఒత్తిడి చేస్తున్నాడు. 244 00:23:26,280 --> 00:23:28,480 ఇదేంటి? దీని ఆకారం విచిత్రంగా ఉంది. 245 00:23:32,760 --> 00:23:35,240 నేను ఉన్న ఇంటిలోనిది. 246 00:23:37,160 --> 00:23:38,440 అదృష్టాన్ని ఇచ్చేది. 247 00:23:39,640 --> 00:23:42,080 నీగురి౦చి తెలుసుకోవాల్సినవి౦కా చాలా ఉన్నాయి. 248 00:23:48,520 --> 00:23:51,600 మొదట, ఆమె అన్ని హామీలతో, డబ్బుల మూటతో వెళ్ళిపోయి౦ది. 249 00:23:51,680 --> 00:23:53,640 ఇప్పుడు తిరిగి రావాలనుకుంటో౦ది. 250 00:23:55,360 --> 00:23:58,280 పారిస్‌లో అన్ని ప్రమాదాల తరువాత ఆమెకు విరామం అవసరం. 251 00:23:59,200 --> 00:24:01,720 మన౦ ఆమెకు కృతజ్ఞతలు దేనికో మీకు గుర్తుచేయాలా? 252 00:24:03,240 --> 00:24:04,520 రాత్రి ఆమెతో ఉన్నావా? 253 00:24:05,560 --> 00:24:06,440 అవును. 254 00:24:07,040 --> 00:24:08,040 దానికి అలవాటు పడండి. 255 00:24:09,120 --> 00:24:10,200 ఇప్పుడు ఎక్కడ ఉంది? 256 00:24:10,920 --> 00:24:14,160 జూపిటర్ మొదటి విక్షేపణ పరీక్ష ప్రయోగానికి సిద్ధం చేస్తోంది. 257 00:24:14,240 --> 00:24:16,200 నిన్న, ఆమెకు అన్నీ చెప్పాను. 258 00:24:18,040 --> 00:24:19,120 ఊరికే అలా చెప్పేశావా? 259 00:24:19,480 --> 00:24:20,640 నన్ను సంప్రదించకుండానే? 260 00:24:21,600 --> 00:24:25,520 నాన్నా, ఒక విషయం సూటిగా చెబుతాను. నేను మీ అనుమతి కోరడం లేదు. 261 00:24:26,560 --> 00:24:28,640 - నాకు మీకున్నంత బాధ్యతే ఉంది. - ఖచ్చితంగా. 262 00:24:29,360 --> 00:24:30,360 నాకు ఉన్నంతే. 263 00:24:37,280 --> 00:24:38,880 అన్నీ నీ సొంతంగా చేస్తున్నావు. 264 00:24:41,040 --> 00:24:42,280 మూడవ మూలకం సంగతి ఏంటి? 265 00:24:43,160 --> 00:24:44,240 దాదాపుగా చేరుకున్నాం. 266 00:24:46,600 --> 00:24:48,280 నేనిప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాలి. 267 00:24:48,360 --> 00:24:49,880 ఆయుధ చట్టం ఆమోదం పొందబోతోంది, 268 00:24:49,960 --> 00:24:52,280 కానీ నేను ఆ చెత్త మ౦త్రిని ఒప్పి౦చాలి. 269 00:25:32,920 --> 00:25:35,600 ఇందులో కోటి జూపిటర్ కణాలు ఉన్నాయి. 270 00:25:35,680 --> 00:25:37,480 మొదటి పరీక్షకు చిన్న మొత్తం. 271 00:25:39,480 --> 00:25:40,440 చిన్నదా? 272 00:25:40,520 --> 00:25:42,840 మనుషులలోకి చిన్న భాగం మాత్రమే చేరుతుంది. 273 00:25:42,920 --> 00:25:44,960 ఎన్ని? అనేది మనం కనుగొంటాం. 274 00:25:45,560 --> 00:25:49,920 లోపల వాటిని క్రియాశీలం చేసే కోడ్ ఉంది. దాన్ని గుర్తుపెట్టుకుని, ఇది నాశనం చెయ్. 275 00:25:51,040 --> 00:25:52,760 అది మనిద్దరికి మాత్రమే తెలియాలి. 276 00:25:57,960 --> 00:26:00,480 కుటుంబం త్వరలో పెరుగుతుంది అనుకుంటాను. 277 00:26:01,880 --> 00:26:02,760 నిజంగానా? 278 00:26:03,360 --> 00:26:05,480 తనుకూడా ఊహించని విధంగా జరిగిన విషయం 279 00:26:05,560 --> 00:26:07,640 వాళ్ళిద్దరినీ దగ్గర చేసింది. 280 00:26:08,400 --> 00:26:10,360 తనలో సమతుల్యం ఉండాలని అనుకుంటే, 281 00:26:10,440 --> 00:26:12,200 మీరు వారి బంధాన్ని అంగీకరించాలి. 282 00:26:13,040 --> 00:26:14,880 నాకు ఆ అమ్మాయి నచ్చలేదు. 283 00:26:16,040 --> 00:26:17,360 ఆమె విషయంలో ఏదో ఉంది. 284 00:26:18,480 --> 00:26:20,280 ఆమె ఏదో దాస్తోంది. 285 00:26:22,080 --> 00:26:23,080 ఆమె ఒక గూఢచారి. 286 00:26:23,760 --> 00:26:25,600 - విషయాలను దాచడం ఆమె వృత్తి. - సరేలే. 287 00:26:26,560 --> 00:26:28,000 నా ఉద్దేశ్యం తెలుసు, జూలియా. 288 00:26:29,800 --> 00:26:32,040 అప్పుడే అతని చెవిలో ఆమె గుసగుసలాడడం, 289 00:26:33,400 --> 00:26:34,480 సలహాలీయడం చూస్తున్నా. 290 00:26:37,720 --> 00:26:39,040 [ఇంగ్లీషులో] నేనెప్పుడైనా గుసగుసలాడానా? 291 00:26:40,200 --> 00:26:42,080 సాధారణంగా మామూలు స్వరంతో మాట్లాడతా. 292 00:26:42,440 --> 00:26:43,960 నిన్ను ఆమెతో పోల్చుకోకు. 293 00:26:44,040 --> 00:26:44,920 [ఇటాలియన్‌లో] ఎందుకు? 294 00:26:45,000 --> 00:26:46,560 ఎందుకంటే నువ్వు కుటుంబం. 295 00:26:47,040 --> 00:26:47,960 అవును. 296 00:26:48,640 --> 00:26:51,600 కుటుంబంలో ఉన్నది పారిస్ నుండి ఎదో ప్రాణాలతో వచ్చాడనే. 297 00:26:52,520 --> 00:26:53,760 [జర్మన్‌లో] నేను మీతో మాట్లాడవచ్చు. 298 00:26:54,680 --> 00:26:56,000 కానీ మీరు ఎప్పుడూ వినరు. 299 00:26:56,880 --> 00:26:58,960 ఈమధ్య సంఘటనలు అదంతా స్పష్టం చేశాయి. 300 00:27:01,040 --> 00:27:02,320 నీకు అనుమానాలు లేవా? 301 00:27:04,280 --> 00:27:05,120 ఒక్కటి కూడా? 302 00:27:05,920 --> 00:27:09,240 [ఇటాలియన్‌లో] కొన్నేళ్ళుగా నేను ఎదోను ఇలా చూడలేదు అనే నాకు తెలుసు. 303 00:27:09,880 --> 00:27:10,960 ఎలా? 304 00:27:11,600 --> 00:27:12,480 సంతోషంగా. 305 00:27:23,800 --> 00:27:25,520 మూడో దశ 306 00:27:31,960 --> 00:27:34,040 ఒక అంశం కనబడుటలేదు 307 00:27:34,600 --> 00:27:36,960 పూర్తయింది 308 00:27:37,040 --> 00:27:39,040 పూర్తయింది 309 00:27:54,040 --> 00:27:56,520 మూడవ మూలకం పరీక్ష ఇప్పుడే ఫలించింది. 310 00:27:56,600 --> 00:27:58,280 దాన్ని మాస్టర్ కాపీలోకి పెట్టాను. 311 00:27:58,360 --> 00:27:59,360 బాగా చేశావు! 312 00:28:00,040 --> 00:28:01,280 అది అద్భుతం, ఎదో. 313 00:28:02,040 --> 00:28:02,880 ధన్యవాదాలు. 314 00:28:02,960 --> 00:28:06,600 నీలాగా, నేను ఎప్పుడూ నిన్ను శంకించలేదు. 315 00:28:06,680 --> 00:28:08,280 అది సులువైనది కాదని తెలుసు. 316 00:28:08,760 --> 00:28:10,720 నిన్ను చూసి గర్వపడుతున్నాను. 317 00:28:12,800 --> 00:28:14,320 నేను బాధపడే విషయం 318 00:28:14,400 --> 00:28:16,320 మన అతిపెద్ద విజయం 319 00:28:17,760 --> 00:28:20,080 ఇలాంటి ఉద్రిక్తమైన రోజు పొందడం. 320 00:28:20,480 --> 00:28:21,640 కానీ పరవాలేదు. 321 00:28:22,240 --> 00:28:25,560 నువ్వు ఇప్పుడు నాకంటే 3-0-8తో సన్నిహితంగా ఉంటున్నావు. 322 00:28:25,640 --> 00:28:27,120 ఆమెతో వేడుక చేసుకోవాలనుంటావు. 323 00:28:27,200 --> 00:28:31,040 ఆమె నీకు అంత ముఖ్యమైతే, నేను ఆమెను అంగీకరిస్తాను. 324 00:28:32,160 --> 00:28:33,640 ఆమెను దియానా అని పిలవడానికి. 325 00:28:36,640 --> 00:28:37,480 ధన్యవాదాలు. 326 00:28:39,200 --> 00:28:40,320 మన వరకు, 327 00:28:41,320 --> 00:28:43,120 మన మధ్య సమతుల్యత ఉండాలనుకుంటాను. 328 00:28:44,120 --> 00:28:47,600 నువ్వు ఇప్పుడు ఇన్ ఛార్జ్‌వి కాబట్టి దానికి ఏదో ఒక దారి చూస్తావు. 329 00:28:54,400 --> 00:28:56,640 మీకు జూపిటర్ కోడ్ పంపించబోతున్నాను. 330 00:28:56,720 --> 00:28:58,480 మీకు ఉన్న ఏకైక హక్కు అదే. 331 00:28:59,440 --> 00:29:00,480 కానీ ఒక్క షరతు. 332 00:29:02,320 --> 00:29:03,440 నువ్వు మొ౦డివాడివి. 333 00:29:04,960 --> 00:29:07,400 అమ్మ అన్నది నిజం, నువ్వు నాలాగే. నీకేం కావాలి? 334 00:29:07,920 --> 00:29:10,000 దియానాని మాంటికోర్ ఇటలీ మేనేజర్ చేయాలి. 335 00:29:12,280 --> 00:29:13,680 మటేయో స్థానంలోనా? 336 00:29:14,160 --> 00:29:16,400 మటేయో ఏజెన్సీని 13 ఏళ్ళుగా చూస్తున్నాడు. 337 00:29:16,480 --> 00:29:17,600 ఇక మార్చాల్సిన సమయం. 338 00:29:22,920 --> 00:29:25,400 నీ అనుబంధం అంత ముఖ్యమైతే, 339 00:29:26,680 --> 00:29:28,400 ఆమె కూడా ఏజెన్సీని చూసుకోవచ్చు. 340 00:29:29,520 --> 00:29:30,880 నేను మటేయోతో మాట్లాడతా. 341 00:29:31,280 --> 00:29:32,600 మీరు మాటిస్తున్నారా? 342 00:29:32,680 --> 00:29:33,760 మాట ఇస్తున్నాను. 343 00:29:34,280 --> 00:29:36,320 ఈ రాత్రికి అధికారికంగా వెల్లడిద్దాం. 344 00:29:45,160 --> 00:29:46,240 అది మీకు పంపాను. 345 00:29:47,080 --> 00:29:48,120 తరువాత కలుద్దాం. 346 00:30:05,280 --> 00:30:06,480 మటేయో. 347 00:30:06,560 --> 00:30:09,600 3-0-8 సంప్రదింపు సిగ్నల్స్ నిలిపివెయ్. 348 00:30:09,680 --> 00:30:13,480 నా దగ్గర కోడ్‌లు ఉన్నాయి, కానీ నువ్వు ఆ ప్రక్రియను గుర్తుపెట్టుకోకపోతే వృథా. 349 00:30:14,760 --> 00:30:16,040 ఆమెను పని చేయనివ్వు. 350 00:30:17,160 --> 00:30:18,560 తరువాత ఏం చేయాలో తెలుసుగా. 351 00:30:21,600 --> 00:30:22,600 అతను ఏమి చేయాలి? 352 00:30:25,600 --> 00:30:26,560 ఎటోరే. 353 00:30:27,760 --> 00:30:30,120 నీ కొడుకుపై ప్రేమ నీ కళ్ళు కప్పేసింది. 354 00:30:30,600 --> 00:30:32,240 నువ్వు సరిగా చూడలేకపోతున్నావు. 355 00:30:45,680 --> 00:30:48,800 నీటి టవర్ సం. 14 356 00:31:16,240 --> 00:31:17,360 ఇక్కడ కాపలా కాయండి. 357 00:31:27,400 --> 00:31:29,400 అమ్మా, నాన్నతో మాట్లాడాను. 358 00:31:30,560 --> 00:31:32,560 ఒప్పందం చేసుకున్నాము. 359 00:31:35,040 --> 00:31:36,400 [ఇంగ్లీషులో] ఆయనను ఆపాలని చూశా, ఎదో. 360 00:31:38,520 --> 00:31:39,640 నిజంగా ప్రయత్నించా. 361 00:31:42,120 --> 00:31:43,200 క్షమించు. 362 00:31:44,840 --> 00:31:46,160 నువ్వు అనేది ఏంటి? 363 00:31:47,280 --> 00:31:49,640 [ఇటాలియన్‌లో] నువ్వు ఆమెకై చేయగలిగింది ఏమీ లేదు. 364 00:32:11,120 --> 00:32:12,000 మటేయో. 365 00:32:13,680 --> 00:32:16,040 నేను వెంటనే దియానాతో మాట్లాడాలి. 366 00:32:21,720 --> 00:32:22,880 నా మాట వింటున్నావా? 367 00:32:24,560 --> 00:32:25,600 జవాబు ఇవ్వు. 368 00:32:27,320 --> 00:32:29,920 నీటి సరఫరాకు అది ప్రవేశ స్థానం. 369 00:32:40,920 --> 00:32:42,160 జవాబు ఇవ్వు! 370 00:32:43,440 --> 00:32:44,920 మటేయో, జవాబు ఇవ్వు! ఛ! 371 00:33:21,920 --> 00:33:24,480 - అది నీటిలో వేయగానే కరిగిపోతుందా? - అవును. 372 00:33:26,800 --> 00:33:29,160 మనం పార్లమెంట్ సభ్యుల మధ్య వేడెక్కిన, 373 00:33:29,240 --> 00:33:31,320 దాదాపుగా దురుసైన చర్చ చూశాము. 374 00:33:31,400 --> 00:33:34,960 నాయకులలో చాలామంది ఐక్యంగా కనబడలేదు. 375 00:33:35,040 --> 00:33:37,800 నిజానికి, ఆయుధాల సరళీకరణ చట్టానికి ఓటు వేశాక 376 00:33:37,880 --> 00:33:41,640 ప్రభుత్వంలో ఊగిసలాట మొదలయింది. 377 00:33:41,720 --> 00:33:43,960 వాళ్ళు తమ పని చేసినా వారి కథకు ముగింపు. 378 00:33:44,040 --> 00:33:45,440 మనం వాళ్ళను తొలగిస్తాం. 379 00:33:46,360 --> 00:33:50,320 మనం జూపిటర్‌తో చేసేదాని దృష్ట్యా మనకు కొత్త ప్రభుత్వం కావాలి. 380 00:33:52,640 --> 00:33:53,720 అవును. 381 00:33:54,520 --> 00:33:56,240 మనకు రవాణా మద్దతు అవసరం. 382 00:33:59,280 --> 00:34:00,320 మీ అమ్మ ఏది? 383 00:34:01,040 --> 00:34:02,280 ఆమె తోటలో ఉందనుకుంటా. 384 00:34:03,640 --> 00:34:04,680 పరీక్షపై సమాచారం? 385 00:34:05,160 --> 00:34:06,000 జరుగుతోంది. 386 00:34:08,080 --> 00:34:12,280 మొదటి విడతలో ఎంత మంది మనుషులను అది చేరుకుంటుందో అని ఆత్రుతగా ఉంది. 387 00:34:16,760 --> 00:34:17,600 నాకు, కూడా. 388 00:34:22,160 --> 00:34:24,200 సక్రియం చేసే కోడ్ ప్రవేశపెడుతున్నా. 389 00:34:28,160 --> 00:34:29,000 సరే. 390 00:34:29,960 --> 00:34:32,160 కణాలు క్రియాశీలమై, వ్యాప్తి చెందుతున్నాయి. 391 00:35:02,360 --> 00:35:04,000 ఒక విషయం మర్చిపోయాను, నాన్నా. 392 00:35:06,640 --> 00:35:09,480 ఈరోజు, నేను మూడవ మూలకంతో మొదటి నమూనా చేశాను. 393 00:35:09,560 --> 00:35:11,840 - మంచిది. - మీకు అది నచ్చుతుందని తెలుసు. 394 00:35:12,840 --> 00:35:14,840 మంచి నీళ్ళ తాగిన౦త తెలిక అది చేయడ౦. 395 00:35:33,080 --> 00:35:34,120 అలా చేయకు. 396 00:35:35,000 --> 00:35:36,640 ఇది నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. 397 00:35:37,640 --> 00:35:39,160 మీకు ఏ నొప్పి ఉండదు. 398 00:35:58,160 --> 00:35:59,640 అది నీ మంచి కోసమే చేశాను. 399 00:36:01,040 --> 00:36:02,800 ఆమెలో ఏదో తేడాగా ఉంది. 400 00:36:02,880 --> 00:36:05,320 ఆమె నిన్ను గుడ్డివాడిని చేసుండకపోతే చూసే వాడివి. 401 00:36:15,680 --> 00:36:16,920 నీ బుర్ర వాడు. 402 00:36:17,640 --> 00:36:19,480 మటేయోకు కాల్ చేయండి. ఇప్పుడే. 403 00:36:20,280 --> 00:36:21,320 ఎదొవార్దో. 404 00:36:21,400 --> 00:36:22,400 ఆమె ఏదో దాస్తోంది. 405 00:36:22,480 --> 00:36:24,000 అది ఏంటో తెలియదు, కానీ నిజం. 406 00:36:24,080 --> 00:36:24,920 తనకు కాల్ చేయండి. 407 00:36:26,280 --> 00:36:27,360 లేదంటే చస్తారు. 408 00:36:34,000 --> 00:36:35,040 లేదు. 409 00:36:36,520 --> 00:36:37,840 నువ్వు ఒక జానీవి. 410 00:36:37,920 --> 00:36:40,080 కఠిన నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకోవాలి. 411 00:36:45,040 --> 00:36:46,400 నువ్వు నాలాగే, ఎదొవార్దో. 412 00:36:46,880 --> 00:36:49,000 కాదు, నేను మీలాగా కాదు. 413 00:38:30,760 --> 00:38:31,800 హాయ్, దియానా. 414 00:40:11,760 --> 00:40:13,760 సబ్‌టైటిల్ అనువాద కర్త సమత 415 00:40:13,840 --> 00:40:15,840 క్రియేటివ్ సూపర్‌వైజర్ నిశా౦తి ఈవని