1 00:00:53,720 --> 00:00:54,930 కుసిమాయు! 2 00:00:55,931 --> 00:00:58,517 బుజ్జి, భోజనం రెడీగా ఉంది. 3 00:00:59,518 --> 00:01:02,187 నీకు ఇష్టమైన వంటకం చేసాం. 4 00:01:10,487 --> 00:01:12,114 అదేనా? 5 00:01:12,656 --> 00:01:14,825 అదే. 6 00:01:15,284 --> 00:01:17,077 ఇంకెంతో సేపు పట్టదు. 7 00:01:17,578 --> 00:01:22,499 నీకు ఉత్సాహంగా ఉందా… భయంగా ఉందా? 8 00:01:25,043 --> 00:01:26,712 ఉత్సాహంగా ఉంది. 9 00:01:27,462 --> 00:01:29,965 కాకపోతే నేను అరగంట నుండి 10 00:01:30,048 --> 00:01:31,967 ఇక్కడే ఊడ్చుతున్నాను. 11 00:01:32,467 --> 00:01:34,928 మేము చూసాం. 12 00:01:35,012 --> 00:01:37,931 ఇక్కడ చాలా శుభ్రంగా ఉంది. 13 00:03:47,936 --> 00:03:51,899 ఈ రోజు ఆకాశం చాలా నీలంగా ఉంది. 14 00:03:52,733 --> 00:03:55,152 అలాగే గాలి వాసన కూడా చాలా బాగుంది. 15 00:03:55,611 --> 00:03:58,071 ఆశాజనకంగా అనిపిస్తోంది. 16 00:04:23,013 --> 00:04:25,015 అది వచ్చిందా? 17 00:04:25,098 --> 00:04:26,099 వచ్చింది. 18 00:04:28,060 --> 00:04:29,937 భయపడకు, బంగారం. 19 00:04:31,230 --> 00:04:33,482 నాకేం భయంగా లేదు. 20 00:05:53,478 --> 00:05:54,813 ఏమైనా నొప్పి పుడుతుందా? 21 00:05:54,897 --> 00:05:58,066 లేదు, కుసిమాయు. అస్సలు నొప్పిగా ఉండదు. 22 00:05:58,150 --> 00:06:02,821 మేము నిన్ను ఎప్పటికీ బాధపెట్టము. 23 00:06:05,449 --> 00:06:06,783 రెడీగా ఉన్నావా? 24 00:06:19,463 --> 00:06:24,134 మూడు… రెండు… ఒకటి… 25 00:09:26,525 --> 00:09:28,652 అతనిక్కడికి రావడానికి ఇంకెంతసేపు పడుతుంది? 26 00:09:28,735 --> 00:09:29,945 దాదాపుగా రెండు గంటలు. 27 00:09:34,199 --> 00:09:37,286 నేను విమానంలో ఉన్నప్పుడు ఫోన్ చేసి అరిచిన వ్యక్తి ఇతనే కదా? 28 00:09:38,287 --> 00:09:39,830 అప్పుడు నువ్వు ఉక్రోషంతో అలా మాట్లాడేశావు. 29 00:09:44,960 --> 00:09:46,170 అతను అంబులెన్స్ లో వస్తున్నాడా? 30 00:09:50,507 --> 00:09:51,508 అదొక పెద్ద కథ. 31 00:09:55,429 --> 00:09:56,430 అతనికి ఏం కావాలంట? 32 00:09:57,681 --> 00:09:59,683 అతను మాతో మాట్లాడటం లేదు. కాబట్టి… 33 00:10:02,686 --> 00:10:04,271 అతను నీ మొదటి వీడియో అందుకున్నాడు. 34 00:10:04,771 --> 00:10:05,772 అవునా? 35 00:10:06,732 --> 00:10:09,359 బహుశా అతను నీ పిలుపుకు స్పందించి వస్తున్నాడేమో? 36 00:10:14,364 --> 00:10:15,949 మేము ఏమనుకుంటున్నామంటే… 37 00:10:16,033 --> 00:10:17,492 నేను ఏమని అనుకుంటున్నానంటే… 38 00:10:18,827 --> 00:10:22,289 బహుశా అతను ఇక్కడికి వచ్చేసరికి నేను ఇక్కడ ఉండకపోతే మంచిది. 39 00:10:23,040 --> 00:10:24,291 నన్ను చూస్తే అతను కోపపడతాడు. 40 00:10:25,542 --> 00:10:29,963 నువ్వు కూడా ఇక్కడ ఉండాల్సిన పనిలేదు, కారోల్. అయినా అది నీ ఇష్టం అనుకో. 41 00:10:35,010 --> 00:10:38,764 ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చాడా… పరాగ్వే నుండి? 42 00:10:40,265 --> 00:10:42,684 సరే, పోనిలే. అందుకైనా నేను అతన్ని కలవాలి కదా? 43 00:10:44,228 --> 00:10:46,313 అతను ఏమంటాడో విని అతన్ని వెనక్కి పంపేస్తా. 44 00:10:47,814 --> 00:10:50,192 అంటే, అతను ప్రమాదకరమైన వాడు కాదు కదా? 45 00:10:56,281 --> 00:10:57,991 అవునా? ప్రమాదకరమైన వాడా? 46 00:11:02,287 --> 00:11:04,081 అతను నీకు హాని కలిగిస్తాడని మాకు అనిపించడం లేదు. 47 00:11:57,134 --> 00:11:58,927 నా పేరు మనుసోస్ ఓవియేదో. 48 00:12:59,655 --> 00:13:01,281 నా పేరు మనుసోస్ ఓవియేదో. 49 00:13:02,699 --> 00:13:04,368 నేను వాళ్లలో ఒకడిని కాదు. 50 00:13:05,452 --> 00:13:06,787 నేను ప్రపంచాన్ని కాపాడాలి అనుకుంటున్నా. 51 00:13:10,290 --> 00:13:13,293 ఓలా. నా పేరు కారోల్ స్టుర్క. 52 00:13:14,586 --> 00:13:17,589 నా ఇంటికి… కి… స్వాగతం. 53 00:13:21,552 --> 00:13:22,553 హాయ్. 54 00:13:23,887 --> 00:13:24,888 మాట్లాడుకుందామా? 55 00:13:27,349 --> 00:13:29,768 అవును. అవును, మాట్లాడుకుందాం. 56 00:13:30,602 --> 00:13:34,773 కా… కానీ… వద్దు, కత్తి వద్దు. 57 00:13:36,191 --> 00:13:38,026 నేను ప్రమాదకరమైనదాన్ని కాదు. 58 00:13:46,034 --> 00:13:47,035 ఇక్కడ సురక్షితమే. 59 00:14:04,052 --> 00:14:05,804 సరే. ఇక్కడా? 60 00:14:14,730 --> 00:14:16,315 మనం ఇక్కడ మాట్లాడుకుందాం. 61 00:14:18,108 --> 00:14:20,194 మా ఇంట్లో మాట్లాడుకుందాం. 62 00:14:22,404 --> 00:14:24,364 అక్కడ బాగుంటుందేమో? బాగుంటుందేమో? 63 00:14:26,533 --> 00:14:27,784 మనం అంబులెన్స్ లో మాట్లాడుకుందాం. 64 00:14:28,619 --> 00:14:30,996 లేదు. మనం ఇంట్లో మాట్లాడుకుందాం. 65 00:14:59,775 --> 00:15:02,569 క్షమించాలి, కానీ నేను అనుమానాస్పదంగా కనిపించే అంబులెన్స్ లోకి ఎక్కలేను… 66 00:15:02,653 --> 00:15:04,780 హేయ్! ఏం చేస్తున్నావు? 67 00:15:04,863 --> 00:15:05,864 అది నాకు ఇవ్వు. 68 00:15:09,618 --> 00:15:11,745 నీకు పిచ్చా? వాళ్ళు వింటున్నారు. 69 00:15:11,828 --> 00:15:13,372 వాళ్లకు మన ప్లాన్ గురించి తెలిసిపోతుంది. 70 00:15:13,455 --> 00:15:18,293 నేనేం సన్నాసిని కాదు. అది ఎయిర్ ప్లేన్ మోడ్ లో ఉంది. ఎయిర్ ప్లేన్ మోడ్. 71 00:15:18,377 --> 00:15:20,546 సిగ్నల్ లేదు. అది నాకు ఇవ్వు. నాకు ఇవ్వు. 72 00:15:20,629 --> 00:15:23,799 వద్దు. ఇవ్వు! అది… ఇవ్వు! 73 00:15:24,383 --> 00:15:25,634 - లేదు! - లేదు. 74 00:15:26,969 --> 00:15:28,762 ఓరి నాయనో. 75 00:15:32,683 --> 00:15:33,934 నీకు పిచ్చి పట్టిందా? 76 00:15:37,229 --> 00:15:38,230 ఒకటి చెప్పనా? 77 00:15:38,730 --> 00:15:42,276 నువ్వు నీ అంబులెన్స్ లోకి ఎక్కి ఇక్కడి నుండి దొబ్బెయ్. 78 00:15:42,359 --> 00:15:43,527 ఇక నా వల్ల కాదు. 79 00:15:51,034 --> 00:15:53,453 - కారోల్ స్టుర్క. - గుర్తుతెలియని పదం లేదా పేరు. 80 00:15:54,037 --> 00:15:55,038 బై. 81 00:16:12,181 --> 00:16:14,725 అంతా చాలా చక్కగా నడుస్తోంది. 82 00:16:23,567 --> 00:16:25,235 ఇదేం బాలేదు. 83 00:16:44,713 --> 00:16:46,632 దీని కోసం తొమ్మిది వేల కిలోమీటర్ల ప్రయాణం. 84 00:16:47,633 --> 00:16:48,842 నోరు మూసుకో. 85 00:17:29,925 --> 00:17:33,679 సరే. నీ ఇష్టప్రకారమే చేద్దాం. ఫోన్ తెచ్చుకో. అంబులెన్స్, వద్దు. 86 00:17:33,762 --> 00:17:35,013 కానీ నాకు గొడుగు కావాలి. 87 00:18:01,248 --> 00:18:02,249 రా. ఇక్కడికి. 88 00:18:04,751 --> 00:18:08,463 ఎందుకు? అసలు ఎందుకు రావాలి. 89 00:18:15,012 --> 00:18:16,972 ఆ వెర్రివాళ్ళు పై నుండి కూడా చూడగలరు. 90 00:18:19,558 --> 00:18:21,518 వాళ్ళు స్పేస్ నుండి పెదాలను చదవగలరు. 91 00:18:21,602 --> 00:18:24,605 అయితే లోనికి వెళదాం. ఆ డ్రోన్లు మనపై నిఘా పెట్టలేవు. 92 00:18:31,486 --> 00:18:34,448 ఖచ్చితంగా పెట్టగలరు. మైక్రోఫోన్లతో. స్పై మైక్రోఫోన్లతో. 93 00:18:34,531 --> 00:18:36,450 వాళ్ళు నా ఇంట్లో బగ్ ని పెట్టారు అనుకుంటున్నావా? 94 00:18:40,913 --> 00:18:43,207 - ఒక పురుగా? పురుగుతోనా? - పురు… కాదు, అది కాదు… పురుగు… 95 00:18:43,290 --> 00:18:44,875 అది పురుగు కాదు. ఒక బగ్. 96 00:18:45,542 --> 00:18:47,294 ఆగు. మాట్లాడకు. నిన్ను కాదు. 97 00:18:52,299 --> 00:18:54,760 వాళ్ళు నా ఇంట్లో మనపై ఎందుకు నిఘా పెట్టాలి అనుకుంటారు? 98 00:19:00,974 --> 00:19:03,685 నువ్వు వాళ్లకు వ్యతిరేకమైనదానివి కదా? నేను నీ వీడియో చూసా. 99 00:19:07,648 --> 00:19:10,192 ఆ వింత వెధవలు నాకు ఆ వీడియోని ఎందుకు పంపారు? 100 00:19:10,275 --> 00:19:11,276 నేనే వాళ్ళని పంపమని అడిగా. 101 00:19:13,946 --> 00:19:14,947 కారోల్ స్టుర్క. 102 00:19:18,825 --> 00:19:20,327 గుర్తుతెలియని పదం లేదా పేరు. 103 00:19:20,410 --> 00:19:22,621 వాళ్ళని నాశనం చేయాలనుకునే ఇద్దరు మనుషులకు ఎందుకు సాయం చేస్తారు? 104 00:19:22,704 --> 00:19:24,623 నాశనం, నేను… ఆగు, నేను "నాశనం" చేయాలని అనలేదు. 105 00:19:29,962 --> 00:19:30,963 ఆ వెర్రివాళ్ళు చాలా కిరాతకులు. 106 00:19:33,131 --> 00:19:34,716 వాళ్ళు అందరి ఆత్మలను దొంగిలించారు. 107 00:19:38,220 --> 00:19:40,472 మనం వాళ్ళని సరిచేయలేకపోతే, వాళ్ళని చంపేయడమే మేలు. 108 00:19:41,598 --> 00:19:44,101 - వాళ్ళు ఇంకా మనుషులే. - వాళ్ళు మనుషులు కాదు. 109 00:19:44,184 --> 00:19:46,728 అవును, మనుషులే. వాళ్ళు… మనుషులే. 110 00:19:46,812 --> 00:19:49,606 వాళ్ళు మనుషులే. వాళ్ళు కొంచెం… వాళ్ళు కొంచెం… అదోలా అయిపోయారు. 111 00:19:49,690 --> 00:19:52,067 అంటే, వాళ్ళు వింతగానే ప్రవర్తిస్తారు. 112 00:19:53,151 --> 00:19:55,445 - మరీ మంచిగా మాట్లాడతారు, కానీ వాళ్ళు… - నెమ్మదిగా, నెమ్మదిగా. 113 00:19:58,156 --> 00:20:00,075 వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు. 114 00:20:02,286 --> 00:20:03,996 వాళ్ళు కనీసం చీమని కూడా చంపరు. 115 00:20:10,043 --> 00:20:12,880 మరి మనిషిని కూడా చీమలాగే చూడటం క్రూరత్వం కాదా? 116 00:20:14,173 --> 00:20:17,384 నువ్వు అసలు వాళ్లతో మాట్లాడి చూసావా? నీకు వాళ్ళ గురించి కొంత అయినా తెలిసేది. 117 00:20:17,926 --> 00:20:19,553 వాళ్ళు అబద్ధం చెప్పలేరు. ఆ విషయం తెలుసా? 118 00:20:29,897 --> 00:20:31,648 ఆ వెర్రివాళ్ళు నిన్ను వదిలేసారు అన్నావు కదా? 119 00:20:33,358 --> 00:20:35,569 అవును. 40 రోజులు. 120 00:20:40,991 --> 00:20:41,992 మరి ఎందుకు వెనక్కి వచ్చారు? 121 00:20:48,123 --> 00:20:49,124 నాకు తెలీదు. 122 00:20:49,666 --> 00:20:50,918 వాళ్ళు ఎందుకు యాపిల్ ని కూడా కోయలేరు? 123 00:20:54,713 --> 00:20:56,882 - ఇది వెర్రితనం. - ఇది వెర్రితనం. 124 00:20:56,965 --> 00:20:57,966 నేను లోనికి వెళ్తున్నాను. 125 00:21:14,733 --> 00:21:16,735 హెలెన్ 126 00:21:30,666 --> 00:21:33,252 చెప్పాను కదా. నో మైక్రో-ఫోనో. 127 00:21:34,294 --> 00:21:35,295 సంతోషమా? 128 00:21:52,187 --> 00:21:53,397 నాకు చిటికెలు వేస్తే మండుతుంది. 129 00:22:07,828 --> 00:22:08,829 ప్లీజ్? 130 00:22:23,719 --> 00:22:27,097 బయటపడ్డ మిగతా 11 మంది సంగతి ఏంటి? ఎవరైనా నీ వీడియోకి స్పందించారా? 131 00:22:27,181 --> 00:22:28,432 - లేదు. - లేదు. 132 00:22:33,770 --> 00:22:35,272 వాళ్ళు కనీసం మాట్లాడాలి అని కూడా అనుకోలేదా? 133 00:22:35,355 --> 00:22:36,940 వాళ్ళకి నాతో మాట్లాడటం ఇష్టం లేదు. 134 00:22:38,358 --> 00:22:40,819 కానీ నీ అద్భుతమైన వ్యక్తిత్వాన్ని చూస్తే ఖచ్చితంగా నీకు ఫిదా అయిపోతారులే. 135 00:22:47,534 --> 00:22:48,994 నీకు ఏమీ దొరకదు. 136 00:22:51,496 --> 00:22:52,497 నాకు ఒక డ్రింక్ కావాలి. 137 00:22:53,332 --> 00:22:55,501 నీకు డ్రింక్ కావాలా? నీకు డ్రింక్ కావాలి. 138 00:23:03,050 --> 00:23:04,468 హేయ్. చూసుకుంటావా? 139 00:23:06,136 --> 00:23:07,429 ఏంటిది? 140 00:23:10,891 --> 00:23:14,228 సరే. బేబీ, పరాగ్వేలో అతిథులు ఎక్కడికైనా వెళితే ఎలా ప్రవర్తిస్తారో నాకు తెలీదు, 141 00:23:14,311 --> 00:23:15,646 కానీ అల్బకర్కీలో మాత్రం, 142 00:23:15,729 --> 00:23:20,025 నువ్వు ఎవరినీ వాళ్ళు పోసుకునే మందు తాగకుండా ఆపకూడదు, అది చాలా పెద్ద తప్పు. 143 00:23:21,109 --> 00:23:22,277 నువ్వు చెప్పేది వినడం లేదు. 144 00:23:27,366 --> 00:23:28,825 గుర్తుతెలియని పదం లేదా పేరు. 145 00:23:28,909 --> 00:23:30,035 ఇదేంటి? 146 00:23:35,082 --> 00:23:36,083 ఏదైనా సెన్సార్ ఏమో. 147 00:23:41,338 --> 00:23:43,966 - హాయ్, కారోల్. - మీరు నా మీద నిఘా పెట్టారా? 148 00:23:44,049 --> 00:23:47,010 - నిఘా పెట్టడమా? - నా మద్యం క్యాబినెట్ లో ఒకటి దొరికింది. 149 00:23:47,553 --> 00:23:48,554 ఎలాంటిది దొరికింది? 150 00:23:48,637 --> 00:23:53,183 ఏమో. ఒక ప్లాస్టిక్ ది, చిన్న డబ్బాలాగ ఉంది… చూడటానికి వింతగా… 151 00:23:53,267 --> 00:23:55,769 ఏదో జేమ్స్ బాండ్ సినిమాలో ఉండే వస్తువులా ఉంది. 152 00:23:56,353 --> 00:23:58,772 ఖచ్చితంగా ఇది క్యాబినెట్ లో ఉండాల్సింది కాదు. 153 00:23:58,856 --> 00:24:00,649 దీన్ని నువ్వు పెట్టావా? 154 00:24:01,275 --> 00:24:03,610 అర్థమైంది. అది మా పని కాదు, కారోల్. 155 00:24:04,236 --> 00:24:07,823 నీకు మే 2011 గుర్తుందా? నువ్వు నీ గుడ్లను ఫ్రీజ్ చేయించావు. 156 00:24:07,906 --> 00:24:09,157 అవును. అయితే? 157 00:24:09,241 --> 00:24:11,410 ఆ పరికరం కదలికను గుర్తిస్తుంది. 158 00:24:11,493 --> 00:24:15,414 అది క్యాబినెట్ ని తెరిచినప్పుడు గుర్తించి దాన్ని రికార్డ్ చేస్తుంది. 159 00:24:16,456 --> 00:24:18,792 మళ్ళీ చెప్తున్నా, అది మేము పెట్టలేదు. 160 00:24:21,962 --> 00:24:22,963 హెలెన్. 161 00:24:23,881 --> 00:24:24,923 క్షమించు, కారోల్. 162 00:24:31,388 --> 00:24:32,389 లేదు, లేదు, లేదు. 163 00:24:33,807 --> 00:24:34,808 అదేం పట్టించుకోకు. 164 00:24:37,227 --> 00:24:38,270 నేను నీకు తర్వాత కాల్ చేస్తా. 165 00:24:49,823 --> 00:24:50,824 ఇది వాళ్ళ పని కాదు. 166 00:24:53,368 --> 00:24:55,454 "వెర్రివాళ్ళ" పని కాదు. 167 00:24:55,954 --> 00:24:57,080 ఎవరి పని? 168 00:24:59,374 --> 00:25:00,501 నా భార్య పెట్టింది. 169 00:25:01,752 --> 00:25:02,961 ఆమెకు నేను మందు కొట్టడం… 170 00:25:06,256 --> 00:25:07,549 ఇప్పుడు నాకు నిజంగానే డ్రింక్ కావాలి. 171 00:25:10,219 --> 00:25:11,762 నువ్వు టెలీఫోనోలో ఎవరితో మాట్లాడావు? 172 00:25:12,804 --> 00:25:15,766 వాళ్ళు. ఎప్పుడూ వాళ్ళతోనే. 173 00:25:17,059 --> 00:25:19,144 ఈ "ఇతరులతో." 174 00:25:25,526 --> 00:25:26,527 నేను అలసిపోయా. 175 00:25:27,277 --> 00:25:28,820 మనం ప్రపంచాన్ని రేపు కాపాడదాం. 176 00:25:51,927 --> 00:25:53,387 అయితే… 177 00:25:55,889 --> 00:25:57,850 వంటగదిలో బోలెడంత తిండి ఉంది. 178 00:26:01,061 --> 00:26:05,732 పరుపు మీద ఉతికి పెట్టిన దుప్పట్లు ఉన్నాయి, బాత్ రూమ్ లో టవల్స్ ఉన్నాయి. 179 00:26:13,907 --> 00:26:16,493 మనం రేపు మాట్లాడుకుందాం. గుడ్ నైట్. 180 00:26:17,452 --> 00:26:18,912 బాగా పడుకో. 181 00:26:21,832 --> 00:26:22,833 ఇది ఎవరి ఇల్లు? 182 00:26:24,710 --> 00:26:28,881 నాకు తెలిసి వాళ్ళ పేరు విల్సన్ అనుకుంట. 183 00:26:32,634 --> 00:26:35,429 చూడు, వాళ్ళు గనుక ఎప్పటికైనా వెనక్కి వస్తే వాళ్ళకి పరిహారం ఇచ్చుకుంటాలే. 184 00:26:36,013 --> 00:26:37,848 దేవుడా, అలాంటి పరిస్థితి ఎదురైతే ఎంత బాగుంటుందో. 185 00:26:41,018 --> 00:26:42,186 ఇది నీ ఇల్లు కాదు. 186 00:26:43,187 --> 00:26:46,481 ఇది నా ఇల్లు కాదు, సరేనా? నేను ఉండను. 187 00:26:47,316 --> 00:26:51,195 అయితే బయట ఉన్న ఆ పెద్ద పసుపు అంబులెన్స్ నీదేనా? 188 00:26:51,278 --> 00:26:52,988 అయితే వెళ్లి అందులోనే పడుకో. 189 00:26:54,114 --> 00:26:55,866 నా వోడ్కా వేడెక్కిపోయింది. 190 00:26:55,949 --> 00:26:57,284 అందుకు నీకే చాలా థాంక్స్. 191 00:27:26,480 --> 00:27:29,483 హలో, మనుసోస్. నువ్వు మాకు ఫోన్ చేసినందుకు సంతోషంగా ఉంది. 192 00:27:29,566 --> 00:27:31,401 మా నుండి నీకు ఏం సాయం కావాలి? 193 00:27:31,485 --> 00:27:33,987 నేను కారోల్ స్టుర్కతో మాట్లాడిన అదే వెర్రి మనిషితో మాట్లాడుతున్నానా? 194 00:27:34,071 --> 00:27:36,490 కాదు. అది మరొక వ్యక్తి. 195 00:27:38,033 --> 00:27:41,119 ఆ వ్యక్తి పేరు ఏంటి? 196 00:27:42,037 --> 00:27:43,080 జోసియ. 197 00:27:45,040 --> 00:27:46,959 నేను జోసియతో మాట్లాడాలి. 198 00:28:55,027 --> 00:28:56,278 ఏంటిది? 199 00:29:22,679 --> 00:29:23,680 హాయ్, కారోల్. 200 00:29:26,058 --> 00:29:27,434 ఇక్కడ ఏం జరుగుతోంది? 201 00:29:28,268 --> 00:29:29,520 నువ్వు ఏం చేస్తున్నావు? 202 00:29:30,854 --> 00:29:33,607 - నువ్వు నేను మాట్లాడాలి అన్నావు. మాట్లాడుతున్నా. - ఈమెతో కాదు. 203 00:29:34,608 --> 00:29:35,692 మీరు ఏం మాట్లాడుకున్నారు? 204 00:29:36,735 --> 00:29:39,821 జోసియ? నువ్వు ఇతనికి ఏం చెప్పావు? 205 00:29:41,823 --> 00:29:44,785 టోడో. అలా అని ఎలా అనాలి? 206 00:29:45,327 --> 00:29:46,328 మొత్తం. 207 00:29:47,663 --> 00:29:48,664 మొత్తం. 208 00:29:50,082 --> 00:29:51,708 నాకు టోడో అంటే ఏంటో తెలుసు. 209 00:29:53,001 --> 00:29:54,002 పదా, మనం వెళ్ళాలి. 210 00:29:58,549 --> 00:30:00,050 జోసియ. పదా. 211 00:30:24,867 --> 00:30:26,702 నా దగ్గరకు ఇంకొకరిని పంపు. 212 00:30:43,886 --> 00:30:44,887 టోడో. 213 00:30:45,554 --> 00:30:46,889 టోడో, టోడో? 214 00:30:47,639 --> 00:30:50,559 నువ్వు మొత్తం అంటే ఏమేమి చెప్పావు? 215 00:30:50,642 --> 00:30:52,102 - క్షమించు, కారోల్. - నువ్వు వాడికి అది… 216 00:30:54,563 --> 00:30:56,064 నువ్వు వాడికి అసలు ఏం చెప్పావు? 217 00:30:57,065 --> 00:30:59,026 మేము కావాలని ఏమీ చెప్పలేదు. 218 00:30:59,526 --> 00:31:02,738 అతను నిర్దిష్టమైన, వివరమైన ప్రశ్నలు అడిగాడు. 219 00:31:02,821 --> 00:31:05,199 అతను పట్టుదలగా, క్షుణ్ణంగా అడిగాడు. 220 00:31:05,282 --> 00:31:06,283 అలాగే… 221 00:31:07,034 --> 00:31:09,912 ఇది మా తత్త్వం. మేము అతనికి సమాధానం చెప్పాల్సిందే. 222 00:31:10,412 --> 00:31:13,624 సరే. మీరు చెప్పాల్సిందే. అవును. నాకు తెలుసు. 223 00:31:14,208 --> 00:31:16,251 మీరు ఎందుకు అన్ని విషయాల్లో అంత నిజాయితీగా ఉండాలి? 224 00:31:16,335 --> 00:31:19,630 - మీకు అబద్ధం చెప్పే గుణం మాలో లేదు. - అవును, నాకు చెప్పకు, వాడికి చెప్పండి. 225 00:31:21,006 --> 00:31:27,346 ఇది జీర్ణించుకోవడం కష్టంగా ఉంటుందని మాకు తెలుసు, కానీ మాకు నువ్వు ఎంతో అతను కూడా అంతే. 226 00:31:31,266 --> 00:31:32,267 లేదు. 227 00:31:34,478 --> 00:31:37,940 మీరు వాడిని, నన్ను ఒకేలా ప్రేమించకూడదు. వాడు వేరు, నేను వేరు. మేము ఒకటి కాదు. 228 00:31:39,566 --> 00:31:40,567 వాడొక అనామకుడు. 229 00:31:40,651 --> 00:31:43,237 మీకు వాడు అస్సలు తెలీదు. అలా అని నువ్వే నాకు చెప్పావు. 230 00:31:43,320 --> 00:31:44,530 అలాగే మనం… మనం… 231 00:31:47,032 --> 00:31:48,033 నువ్వు నా… 232 00:31:49,993 --> 00:31:50,994 నువ్వు నాకు… 233 00:31:54,331 --> 00:31:55,541 నువ్వు నా మనిషివి. 234 00:31:57,251 --> 00:31:58,252 నా దానివి. 235 00:32:00,087 --> 00:32:01,088 అవును. 236 00:32:02,631 --> 00:32:03,632 అది నిజమే. 237 00:32:04,341 --> 00:32:06,176 - కానీ… - నువ్వు వాడికి దూరంగా ఉండాలి. 238 00:32:06,260 --> 00:32:07,511 సరేనా? 239 00:32:07,594 --> 00:32:09,805 అంటే, వాడి దగ్గర ఆ కత్తిని చూసావా? 240 00:32:10,764 --> 00:32:14,935 అలాగే వాడు మీ గురించి అనే విషయాలు మీరు వింటే బాగుండు. వెర్రివాళ్ళు అంటాడు. క్రూరులని… 241 00:32:15,018 --> 00:32:16,854 - ఏం చేస్తున్నావు? - ఏం అనుకోకు, కారోల్. 242 00:32:16,937 --> 00:32:18,397 ఏదో జరగబోతోంది. 243 00:32:18,480 --> 00:32:19,523 ఏంటి? 244 00:32:19,606 --> 00:32:21,567 ప్లీజ్. భయపడకు. 245 00:32:23,443 --> 00:32:24,444 జోసియ? 246 00:32:28,365 --> 00:32:29,700 జోసియ? 247 00:32:29,783 --> 00:32:31,952 దేవుడా. జోసియ! జోసి… 248 00:32:35,289 --> 00:32:36,832 హేయ్. హేయ్! 249 00:32:37,958 --> 00:32:40,919 ఏం జరుగుతోంది? నాకు అసలు… ఇది నేను కాదు… ఎలా… 250 00:32:46,008 --> 00:32:47,259 ఛ. 251 00:32:58,395 --> 00:32:59,396 దేవుడా. 252 00:32:59,980 --> 00:33:02,191 వాడి నుండి దూరంగా వెళ్ళు. 253 00:33:03,192 --> 00:33:04,526 హేయ్. 254 00:33:04,610 --> 00:33:05,611 హేయ్. 255 00:33:07,029 --> 00:33:08,030 హేయ్! 256 00:33:11,909 --> 00:33:12,910 హేయ్. 257 00:33:52,699 --> 00:33:54,451 నువ్వొక సైకోవి, ఆ విషయం తెలుసా? 258 00:33:54,535 --> 00:33:57,329 అసలు ఇప్పుడు నువ్వు ఎంతమందిని చంపి ఉంటావో తెలుసా? 259 00:34:01,625 --> 00:34:02,626 హేయ్. 260 00:34:03,335 --> 00:34:04,962 నీకేం కాలేదు. నీకేం కాలేదు. 261 00:34:05,045 --> 00:34:06,755 కొంచెం శాంతించు. 262 00:34:13,469 --> 00:34:15,973 ఏం చేస్తున్నావు? 263 00:34:46,378 --> 00:34:47,379 రిక్. 264 00:34:48,797 --> 00:34:50,382 లోపల నువ్వు ఉన్నావని నాకు తెలుసు. 265 00:34:52,259 --> 00:34:53,260 నేను నీకు సాయం చేస్తా. 266 00:34:55,929 --> 00:34:56,929 నీకోసం నేను ఉన్నాను. 267 00:34:59,099 --> 00:35:02,436 నా మాట విను, రిక్. నేను ఉన్నాను. 268 00:35:06,356 --> 00:35:08,692 నువ్వు వెనక్కి రా. సరేనా? 269 00:35:10,068 --> 00:35:11,069 నువ్వు రాగలవు. 270 00:35:14,948 --> 00:35:16,909 ఇది విను, ఇది విను. ఇది విను, రిక్. 271 00:35:17,492 --> 00:35:19,995 నీకు గుర్తుంది. గుర్తుంది కదా? 272 00:35:25,626 --> 00:35:28,879 నువ్వు ఉన్నావు. నువ్వు ఉన్నావు. కానీ నువ్వు తిరిగి రావాలి. 273 00:35:29,713 --> 00:35:32,925 రిక్. లోపల నువ్వు ఉన్నావని నాకు తెలుసు. కానీ నువ్వు గుర్తుచేసుకోగలవు. నువ్వు… 274 00:35:33,008 --> 00:35:35,761 నువ్వు తిరిగి రాగలవు. నువ్వు తిరిగి రాగలవు. 275 00:35:36,595 --> 00:35:37,971 నేను ఉన్నాను. 276 00:35:38,055 --> 00:35:41,266 నా మాట విను. రిక్. రిక్, నన్ను చూడు. 277 00:35:53,237 --> 00:35:55,239 వెనక్కి వెళ్ళు. వెంటనే. 278 00:36:08,126 --> 00:36:09,127 హేయ్. 279 00:36:17,511 --> 00:36:19,346 ఇదుగో. కుర్చీకి ఆనుకో. 280 00:36:32,943 --> 00:36:33,986 నీకు బానే ఉంది కదా? 281 00:36:35,529 --> 00:36:36,530 అవును. 282 00:36:39,199 --> 00:36:40,617 మాకు కొన్ని నీళ్లు ఇస్తావా? 283 00:36:41,159 --> 00:36:42,286 సరే. సరే, తప్పకుండా. 284 00:36:53,255 --> 00:36:54,256 థాంక్స్. 285 00:37:03,182 --> 00:37:06,101 నెమ్మదిగా. మెల్లి… మెల్లిగా త్రాగు. 286 00:37:16,904 --> 00:37:17,988 నీకు నిజంగానే బానే ఉందా? 287 00:37:19,573 --> 00:37:21,658 అవును. దాహంగా ఉంది అంతే. 288 00:37:22,326 --> 00:37:23,327 మేము… 289 00:37:25,996 --> 00:37:28,081 నేను బానే ఉంటా. థాంక్స్. 290 00:37:35,088 --> 00:37:36,632 అది ఎవరో తెలుసుకోవాలి అనుకుంటున్నావా? 291 00:37:37,257 --> 00:37:38,258 అది ఎవరో నాకు తెలుసు. 292 00:37:59,363 --> 00:38:00,531 ఈసారి అది నా పని కాదు. 293 00:38:05,369 --> 00:38:06,495 నువ్వు కూడా పోయి చావు, లక్ష్మి. 294 00:38:16,630 --> 00:38:17,840 కారోల్, నన్ను క్షమించు. 295 00:38:18,924 --> 00:38:20,259 ఇప్పుడు మేము ఏం చేయాలో నీకు తెలుసు. 296 00:38:55,252 --> 00:38:56,670 మనుసోస్ ఎక్కడ ఉన్నాడు, కారోల్? 297 00:38:57,296 --> 00:38:58,922 వాడికి ఏం కాలేదు. వాడి గురించి చింతించకు. 298 00:39:00,757 --> 00:39:04,219 చెప్పినా ఎంత లాభం ఉంటుందో తెలీదు, కానీ అతను మాకు ముందే చెప్పాడు. 299 00:39:04,887 --> 00:39:05,888 అతను చేసిన ఆ పని… 300 00:39:07,806 --> 00:39:08,807 చేయడానికి ముందు. 301 00:39:22,321 --> 00:39:24,198 పరిస్థితి ఇలా అయినందుకు మేము బాధపడుతున్నాం అని అతనికి చెప్పు. 302 00:40:10,410 --> 00:40:13,580 వాళ్ళు మళ్ళీ వెళ్లిపోతున్నారు. అందరూ, మొత్తం సిటీ. 303 00:40:15,666 --> 00:40:16,750 నేను నీకు చెప్పడానికి ట్రై చేశా. 304 00:40:23,465 --> 00:40:24,466 అయితే ఏంటి? 305 00:40:29,680 --> 00:40:32,391 ఇలా చేయడం వల్ల మంచే జరిగింది. నిజంగా. ఇప్పుడు నాకు ఇంకా తెలిసింది. 306 00:40:37,479 --> 00:40:40,858 నువ్వు చెప్పింది నిజమే. పరిస్థితిని తిరిగి మామూలు చేయడానికి ఒక మార్గం ఉంది అనుకుంటున్నా. 307 00:40:43,402 --> 00:40:44,403 ఊరుకో. 308 00:40:45,988 --> 00:40:47,155 మన పని ఇప్పుడే మొదలవుతుంది. 309 00:40:54,204 --> 00:40:55,372 కారోల్ స్టుర్క. 310 00:40:55,455 --> 00:40:56,540 గుర్తుతెలియని పదం లేదా పేరు. 311 00:40:59,418 --> 00:41:00,919 నీళ్లు వస్తున్నాయి, కరెంట్ ఉంది. 312 00:41:02,087 --> 00:41:05,549 నీకు ఇంకేమైనా కావాలంటే, తిండి లేదా ఏదైనా సరే, సున్నాకు డయల్ చెయ్. 313 00:41:12,931 --> 00:41:13,932 కారోల్ స్టుర్క… 314 00:41:15,601 --> 00:41:18,812 గుర్తుతెలియని పదం లేదా పేరు. నీకు ప్రపంచాన్ని కాపాడాలని ఉందా, లేక ఆ అమ్మాయితో ఉండాలని ఉందా? 315 00:42:28,382 --> 00:42:31,385 ద లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్ డార్క్ నెస్ ఉర్సలా కే. లీ గుయిన్ 316 00:45:02,327 --> 00:45:03,620 థాంక్స్. 317 00:45:04,621 --> 00:45:05,622 తీసుకో. 318 00:45:05,706 --> 00:45:07,082 సరే. 319 00:45:15,340 --> 00:45:16,341 ఇది బాగుంది. 320 00:45:23,348 --> 00:45:24,641 నువ్వు ఇవాళ పెద్దగా మాట్లాడటం లేదు. 321 00:45:24,725 --> 00:45:25,851 లేదు. నేను ఆలోచనలో పడ్డా. 322 00:45:26,351 --> 00:45:27,686 ఏం ఆలోచిస్తున్నావు? 323 00:45:27,769 --> 00:45:28,770 ఏమీ లేదు. 324 00:45:32,191 --> 00:45:33,192 లేదు, నేను ఏం… 325 00:45:35,652 --> 00:45:40,240 నేను ఏం ఆలోచిస్తున్నాను అంటే నువ్వు, నిజమైన నువ్వు, 326 00:45:40,324 --> 00:45:42,326 - మీలో చేరకముందు ఉన్న జోసియ… - అర్థమైంది. 327 00:45:42,409 --> 00:45:43,744 …ఒకవేళ ఆమె… 328 00:45:46,413 --> 00:45:49,875 ఆమెకు ఎవరైనా ఉన్నారా? ఆమె గతంలో? 329 00:45:51,210 --> 00:45:53,921 ఉండేవారు. అది చాలా కాలం క్రితం. 330 00:45:55,589 --> 00:45:58,217 వాళ్ళకి ఏమైంది? 331 00:46:00,427 --> 00:46:03,889 వాళ్ళు కూడా ఉన్నారా? అంటే, మీతో కనెక్ట్ అయి ఉన్నారా? 332 00:46:05,140 --> 00:46:06,141 లేదు. 333 00:46:07,518 --> 00:46:08,519 వాళ్ళు లేరు. 334 00:46:15,025 --> 00:46:16,026 అయ్యొ, ఏమీ అనుకోకు. 335 00:46:19,404 --> 00:46:22,324 నాకు ఇలా సంతోషంగా ఉండటం అంత అలవాటు లేదు అనుకుంటా. 336 00:46:25,410 --> 00:46:26,411 నీకు ఆ ఫీలింగ్ ఎప్పుడు వస్తుంది? 337 00:46:27,120 --> 00:46:30,916 - ఏ ఫీలింగ్? - అంటే, నీకు ఎప్పుడు సంతోషంగా ఉంటుంది? 338 00:46:32,084 --> 00:46:33,627 మన శరీరాలలో. ఏం కెమికల్స్? 339 00:46:34,753 --> 00:46:36,421 చాలానే ఉన్నాయి. 340 00:46:36,505 --> 00:46:43,011 సెరోటోనిన్, డోపమైన్, వాసోప్రెసిన్, ఆక్సిటోసిన్ కూడా అనుకో. 341 00:46:44,096 --> 00:46:45,097 మెదడుకు మేత. 342 00:46:45,889 --> 00:46:50,602 జీబ్రా చేపలపై చేసిన ఒక అధ్యయనంలో ఆక్సిటోసిన్ కారణంగానే 343 00:46:50,686 --> 00:46:53,856 వెన్నుపూస ఉండే జీవులలో 20 కోట్ల ఏళ్ల క్రితం 344 00:46:54,356 --> 00:46:55,983 సానుభూతి ఫీలింగ్ ఏర్పడింది అని తెలిసింది. 345 00:46:58,277 --> 00:47:02,197 ప్రస్తుతం నా రక్తంలో సంతోషాన్ని కలిగించే ప్రతి రసాయనం ఉన్నట్టు ఉంది. 346 00:47:05,117 --> 00:47:07,411 నాకు ఈ ఫీలింగ్ పోతుందేమో అనుకుంటూనే ఉన్నా, కానీ అది పోవడం లేదు. 347 00:47:10,706 --> 00:47:11,790 అలాగే నాకు కూడా అది పోవాలని లేదు. 348 00:47:12,541 --> 00:47:13,542 అది వినడం సంతోషంగా ఉంది. 349 00:47:15,252 --> 00:47:16,670 ఇకపై ఆ ఫీలింగ్ ఇంకా మంచిగా మారుతూనే ఉంటుంది. 350 00:47:22,551 --> 00:47:23,635 మంచిగా మారుతుందా? 351 00:47:28,015 --> 00:47:31,143 నువ్వు మీతో కలవడం గురించి మాట్లాడటం లేదు కదా? 352 00:47:33,562 --> 00:47:35,230 నా ఉద్దేశం అసలు అది… 353 00:47:36,315 --> 00:47:38,192 నువ్వు నాకు మీకు నా స్టెమ్ సెల్స్ కావాలి అని చెప్పావు. 354 00:47:39,193 --> 00:47:40,319 ఏంటి, ఇప్పుడు ఆ విషయం మారిందా? 355 00:47:40,819 --> 00:47:42,529 కాదు. అది నిజమే. 356 00:47:43,030 --> 00:47:45,115 అంటే నా స్టెమ్ సెల్స్ లేకుండా మీరు నన్ను మార్చలేరు. 357 00:47:46,408 --> 00:47:51,330 అలాగే నేను స్వయంగా నాకు ఒక పెద్ద సూదిని గుచ్చడానికి అంగీకారం తెలపకపోతే, 358 00:47:51,413 --> 00:47:55,334 అప్పుడు మీరు అవి తీసుకోలేరు, కాబట్టి నేను ఇలాగే ఉంటా. కదా? 359 00:47:58,504 --> 00:47:59,963 అది నిజమే అవుతుంది. 360 00:48:01,715 --> 00:48:02,716 నిజమే అవుతుంది. 361 00:48:06,720 --> 00:48:10,682 మరి నా స్టెమ్ సెల్స్ ని సేకరించడానికి మీకు వేరే దారి ఏదీ లేదు, కదా? 362 00:48:19,316 --> 00:48:20,901 లేకపోయి ఉంటే, నువ్వు చెప్పేదానివి. 363 00:48:26,949 --> 00:48:27,950 అంటే వేరే దారి ఉంది. 364 00:48:48,762 --> 00:48:49,763 నా అండాలు. 365 00:48:50,973 --> 00:48:52,349 హెలెన్ తో కలిసి నేను ఫ్రీజ్ చేసినవి. 366 00:48:55,644 --> 00:48:56,812 అవి మీ దగ్గర ఉన్నాయి, అవునా? 367 00:49:03,318 --> 00:49:04,319 అవును. 368 00:49:05,404 --> 00:49:07,656 మీరు వాటిని స్టెమ్ సెల్స్ గా మార్చగలరు, అవునా? 369 00:49:07,739 --> 00:49:10,409 దానికి చాలా టైమ్ ఇంకా ఓర్పు కావాలి, పైగా కొంచెం అదృష్టం కూడా. 370 00:49:10,492 --> 00:49:11,660 కానీ మీరు ఆ విషయం మీదే పని చేస్తున్నారు. 371 00:49:14,580 --> 00:49:15,581 అవును. 372 00:49:16,164 --> 00:49:18,959 నువ్వు ఈ కలయిక ఎంత అందమైనదో తెలుసుకోవాలి, కారోల్. 373 00:49:19,585 --> 00:49:21,920 మేము ఎందుకు అందరినీ ఇలా చేయాలని అనుకుంటున్నామో నీకే తెలుస్తుంది. 374 00:49:22,421 --> 00:49:25,757 నువ్వు ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నా, ఇది ప్రారంభం మాత్రమే. 375 00:49:26,758 --> 00:49:30,637 చెప్పాలంటే, కుసిమాయు. ఆ పెరూవియన్ అమ్మాయి గుర్తుంది కదా? 376 00:49:31,346 --> 00:49:32,472 ఆమె మాతో చేరింది. 377 00:49:33,056 --> 00:49:38,187 అలాగే ఒట్టేసి చెప్తున్నా, ఆమె ఇంత సంతోషంగా ముందెప్పుడూ లేదు. 378 00:49:39,855 --> 00:49:42,024 కావాలంటే నువ్వే ఆమెను అడిగి తెలుసుకోవచ్చు. 379 00:49:42,107 --> 00:49:43,317 నాకు ఇంకా ఎంత టైమ్ ఉంది? 380 00:49:44,860 --> 00:49:47,779 ప్రేరేపిత ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్ చాలా సున్నితమైనవి, 381 00:49:47,863 --> 00:49:49,489 - అలాగే మేము హప్లాయిడ్… - ఎంత కాలం ఉంది? 382 00:49:53,410 --> 00:49:54,536 ఒక నెల. 383 00:49:54,620 --> 00:49:57,122 మహా అయితే రెండు లేదా మూడు నెలలు మాత్రమే. 384 00:50:07,591 --> 00:50:09,426 మీరు నన్ను నిజంగా ప్రేమిస్తే, ఇలా చేయరు. 385 00:50:11,178 --> 00:50:12,179 కారోల్. 386 00:50:14,306 --> 00:50:19,603 మేము నిన్ను ప్రేమిస్తున్నాం కాబట్టే ఇలా చేస్తున్నాం అని నువ్వు అర్థం చేసుకోవాలి. 387 00:50:23,065 --> 00:50:25,150 నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి. 388 00:50:32,991 --> 00:50:33,992 కారోల్. 389 00:51:15,200 --> 00:51:16,326 నిలబడుతున్న అలలు 390 00:51:16,410 --> 00:51:20,497 మనం ఈ పాయింట్స్ ని అంటినోడ్స్ అంటాం, లేదా లూప్స్ 391 00:51:20,581 --> 00:51:22,291 మరియమ్-వెబ్స్టర్ స్పానిష్ ఇంగ్లీష్ నిఘంటువు 392 00:51:28,338 --> 00:51:32,551 లూప్ 393 00:51:32,634 --> 00:51:35,554 లూప్ = సర్క్యూట్ 394 00:52:17,679 --> 00:52:21,934 ఎస్.కే.వై.యు 1070216 395 00:52:36,448 --> 00:52:40,118 అగ్ని 396 00:54:48,413 --> 00:54:49,540 నువ్వే గెలిచావు. 397 00:54:53,877 --> 00:54:54,878 మనం ప్రపంచాన్ని కాపాడాలి. 398 00:54:59,466 --> 00:55:00,467 కారోల్ స్టుర్క. 399 00:55:03,929 --> 00:55:04,930 ఇదేంటి? 400 00:55:06,306 --> 00:55:07,307 అణు బాంబు. 401 00:57:03,799 --> 00:57:05,801 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్