1 00:00:41,750 --> 00:00:43,168 నీకు మెలకువ వచ్చింది! 2 00:00:45,963 --> 00:00:51,385 మనుసోస్, మా మాట వినిపిస్తుందా? నీకు ఇప్పుడు ఎలా ఉంది? 3 00:00:52,761 --> 00:00:55,514 నీకు ఏం జరిగిందో గుర్తుందా? 4 00:00:56,348 --> 00:00:57,766 నీ పరిస్థితిని చూసి మాకు చాలా భయం వేసింది. 5 00:00:59,226 --> 00:01:03,021 మంచి విషయం ఏంటంటే నీ ఇన్ఫెక్షన్ యాంటీబయోటిక్స్ కి స్పందిస్తోంది. 6 00:01:04,772 --> 00:01:08,694 కాకపోతే, నువ్వు ఇంకొన్నాళ్ళు ఇక్కడే ఉండాల్సి రావొచ్చు. 7 00:01:10,237 --> 00:01:12,656 నువ్వు తిరిగి బలం పుంజుకోవాలి. 8 00:01:19,663 --> 00:01:20,664 మనుసోస్. 9 00:01:21,373 --> 00:01:24,501 ఇది జీర్ణించుకోవడానికి నీకు కొంత టైమ్ పడుతుందని మాకు తెలుసు. 10 00:01:24,585 --> 00:01:30,090 కానీ నీకు కోలుకోవడానికి ఇంకొంచెం టైమ్ కావాలి. నీ శరీరానికి విశ్రాంతి కావాలి, అది… 11 00:01:30,174 --> 00:01:31,633 నేను వెళ్తున్నాను. 12 00:01:33,051 --> 00:01:34,511 బిల్ ఎంత అయింది? 13 00:01:35,012 --> 00:01:36,889 బిల్లు! నేను ఎంత కట్టాలి? 14 00:01:38,223 --> 00:01:39,349 నువ్వు ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. 15 00:01:40,642 --> 00:01:41,768 మీకు కాదు. 16 00:01:41,852 --> 00:01:45,272 ఇంతకు ముందు ఇక్కడ ఉండిన అసలు వాళ్ళకి. 17 00:01:45,606 --> 00:01:49,735 ఈ హాస్పిటల్. కుట్లు, మందులకు. అన్నిటికీ ఎంతో కొంత ఖరీదు ఉంటుంది! 18 00:01:50,027 --> 00:01:51,111 మేము కలవడానికి ముందు, 19 00:01:51,195 --> 00:01:55,324 ఈ హాస్పిటల్ లో నీకు ఇచ్చిన ట్రీట్మెంట్ కి ఎంత ఖరీదు అయ్యుండేది అంటే… 20 00:01:55,407 --> 00:02:00,662 8,277.53 బల్బోవాస్ లేదా అమెరికన్ డాలర్లు. 21 00:02:00,954 --> 00:02:01,997 బల్బోవాస్? 22 00:02:04,374 --> 00:02:05,918 నేను పనామాలో ఉన్నానా? 23 00:02:08,836 --> 00:02:11,173 నీకు అన్నీ లిస్టుగా రాసి రసీదు ఇమ్మంటావా? 24 00:02:22,184 --> 00:02:25,854 నేను, మనుసోస్ ఓవియేదోని, ఈ హాస్పిటల్ కి 8,277.53 డాలర్లు ఇవ్వాలి. 25 00:02:25,938 --> 00:02:28,565 అలాగే ఒక అంబులెన్స్ ని కూడా. 26 00:04:05,537 --> 00:04:06,705 దయచేసి లేవకు. 27 00:04:06,788 --> 00:04:08,248 - సారీ. - అదేం పర్లేదు. 28 00:04:09,541 --> 00:04:10,542 థాంక్స్. 29 00:04:24,681 --> 00:04:25,682 థాంక్స్. 30 00:04:28,060 --> 00:04:29,061 చీర్స్. 31 00:04:29,144 --> 00:04:30,145 చీర్స్. 32 00:04:39,321 --> 00:04:40,447 మరీ తియ్యగా లేదు కదా? 33 00:04:41,073 --> 00:04:42,991 నేను కావాల్సినన్ని నీళ్లు కలపనేమో అని భయపడుతుంటా. 34 00:04:43,075 --> 00:04:44,743 - చాలా బాగుంది. - అవునా? 35 00:04:46,537 --> 00:04:48,872 నీకు కావాలంటే ఇంకొన్ని కలిపి తెస్తాను. నీళ్లు. 36 00:04:55,212 --> 00:04:56,755 ఆ ఓకీఫ్ పెయింటింగ్ చాలా బాగుంది. 37 00:05:00,092 --> 00:05:02,511 నేను అది తిరిగి ఇచ్చేద్దాం అనుకున్నా. 38 00:05:03,178 --> 00:05:04,930 మాకు అది ఇక్కడే చాలా బాగుంది అనిపిస్తోంది. 39 00:05:05,013 --> 00:05:06,431 నేను 40 00:05:07,432 --> 00:05:11,478 దాన్ని జాగ్రత్తగా ఉంచాను అంతే. 41 00:05:12,104 --> 00:05:14,439 ఇక్కడ ఈ మధ్య చాలా జంతువులు తిరుగుతున్నాయి. 42 00:05:15,482 --> 00:05:16,483 తోడేళ్ళు. 43 00:05:17,359 --> 00:05:19,903 గేదె. గేదెలు. 44 00:05:21,989 --> 00:05:25,242 అవి గనుక మ్యూజియంలలోకి వెళ్లి 45 00:05:25,325 --> 00:05:28,078 అక్కడ ఉన్న పెయింటింగ్ ని పాడు చేస్తే, అప్పుడు… 46 00:05:28,620 --> 00:05:29,830 అవును. 47 00:05:29,913 --> 00:05:31,915 అది సమస్యగా మారొచ్చు. 48 00:05:34,042 --> 00:05:37,713 నీకు ఇష్టమైతే మేము ఆ బిల్డింగ్స్ ని భద్రపరుస్తాం. 49 00:05:37,796 --> 00:05:38,797 మంచిది. 50 00:05:39,298 --> 00:05:40,465 అలా చేస్తే చాలా సంతోషం. 51 00:05:42,050 --> 00:05:43,594 మోనా లిసా పెయింటింగ్ ని ఏదైనా గేదె తింటే దారుణంగా ఉంటుంది. 52 00:06:06,116 --> 00:06:07,784 నాకు ఏం మాట్లాడాలో తెలీడం లేదు. 53 00:06:11,163 --> 00:06:12,456 మనం ఏదో ఒకటి మాట్లాడాల్సిందే అని ఎవరు అన్నారు? 54 00:06:15,542 --> 00:06:17,920 ఏదైనా బోర్డు గేమ్ ఆడదామా? 55 00:06:21,798 --> 00:06:23,926 - నిజంగా? - సరదాగా ఉంటుంది. 56 00:06:28,514 --> 00:06:29,515 సరే. 57 00:06:46,114 --> 00:06:47,658 సరే, ఏది ఆడదాం? 58 00:06:51,954 --> 00:06:52,955 బనానాగ్రామ్స్? 59 00:06:54,289 --> 00:06:56,166 లేదు. అది అంత సరదాగా ఉండదు. 60 00:06:56,250 --> 00:06:57,251 మీకు పదాలు అన్నీ తెలుసు. 61 00:06:59,795 --> 00:07:01,547 చెస్. వద్దు. 62 00:07:01,630 --> 00:07:02,881 దేవుడా, లేదు. 63 00:07:02,965 --> 00:07:05,717 అయినా, నీ దగ్గర తెల్ల ఏనుగు లేదు, గుర్తుందా? 64 00:07:06,426 --> 00:07:08,262 కానీ నీకు కావాలంటే కొత్తది తెస్తాం. 65 00:07:11,014 --> 00:07:12,432 ఇక్కడ ఇంకేం ఉంది? 66 00:07:14,142 --> 00:07:17,813 రిస్క్. ప్రపంచ ఆధిపత్యం. ఇది భలే ఉంటుంది. 67 00:07:18,939 --> 00:07:20,524 అసలు ఇది ఎందుకు ఉందో నాకు తెలీడం లేదు. 68 00:07:23,569 --> 00:07:25,696 నువ్వు నీ కజిన్స్ తో కలిసి ఆడే ఆట అయితే ఎలా ఉంటుంది? 69 00:07:36,164 --> 00:07:37,749 మరీ నెమ్మదిగా ఉంది. 70 00:07:39,459 --> 00:07:42,629 మీరు నన్ను కావాలని గెలవనిస్తున్నారా? లేక మీకు నిజంగానే ఇది ఆడటం రాదా? 71 00:07:43,505 --> 00:07:45,465 తెలుసుకోవాలని ఉంటే ఆడుతూ ఉండు. 72 00:07:48,260 --> 00:07:51,722 నేను ఈ ఆట గురించి ఆలోచించి చాలా ఏళ్ళు అవుతుంది. 73 00:07:53,557 --> 00:07:56,602 మా బామ్మ దగ్గర నీలం అలాగే ఎర్రని డెక్ లు ఉండేవి, 74 00:07:56,685 --> 00:08:00,814 ఆమె ఆట ముగిసిన తర్వాత వాటిని మాతో ఖచ్చితంగా బాక్సులో పెట్టించేది. 75 00:08:01,773 --> 00:08:03,233 ఓడిపోయిన వాళ్ళు బాక్సుల్లో సర్దాలి. 76 00:08:06,570 --> 00:08:08,447 నీ కజిన్ హేన్రీని కలవాలని వుందా? 77 00:08:08,989 --> 00:08:11,658 నువ్వు అతన్ని 2005 క్రిస్మస్ తర్వాత కలవలేదు. 78 00:08:13,243 --> 00:08:16,747 కలిసినా నీతో మాట్లాడినట్టే ఉంటుంది కదా? 79 00:08:19,416 --> 00:08:20,459 అయితే వద్దు. 80 00:08:20,959 --> 00:08:23,420 పైగా వాడు నన్ను గత 41 రోజులుగా చూడాలి అనుకోలేదు, ఇక ఇప్పుడు కలిసి ఏం ప్రయోజనం? 81 00:08:26,632 --> 00:08:29,301 ఇంతకీ వీటన్నిటినీ ఎందుకు విడదీస్తారు? 82 00:08:30,344 --> 00:08:31,887 మాకు కూడా తెలీదు. 83 00:08:31,970 --> 00:08:33,639 అంటే ఏంటి నీ ఉద్దేశం? మీకు తెలీనిది ఏదీ లేదు. 84 00:08:33,722 --> 00:08:35,097 - అవునా? విడదీయి. - ఆహ్-హహ్. 85 00:08:36,767 --> 00:08:39,227 ఈ ఆటని 1980లలో యుకేలో కనిపెట్టారని తెలుసు. 86 00:08:39,311 --> 00:08:43,273 దీనికి పేరు ఎవరు పెట్టారని చాలా కథనాలు ఉన్నాయి, కానీ ఖచ్చితంగా ఏం చెప్పలేం. 87 00:08:44,274 --> 00:08:46,026 సిద్ధమా? విడదీయి. 88 00:08:47,027 --> 00:08:48,987 1986లో, ఒక వ్యక్తి… 89 00:08:51,490 --> 00:08:52,491 వావ్. 90 00:08:52,574 --> 00:08:55,285 ఇది గూగుల్ తో పేకాట ఆడుతున్నట్టు ఉంది. 91 00:09:00,582 --> 00:09:02,501 ఇప్పుడు అందరూ తిరిగి వచ్చారా? 92 00:09:03,460 --> 00:09:06,880 దాదాపుగా వచ్చినట్టే. ఇంకొక గంట లేదా రెండు గంటల్లో అందరూ వచ్చేయొచ్చు. 93 00:09:13,804 --> 00:09:14,805 మీకు… 94 00:09:16,765 --> 00:09:19,101 మీరు దీన్ని కొంచెం శుభ్రం చేయడానికి వీలవుతుందా? 95 00:09:19,184 --> 00:09:20,644 వెనక్కి రండి 96 00:09:20,727 --> 00:09:21,937 తప్పకుండా. 97 00:09:23,021 --> 00:09:24,064 థాంక్స్. 98 00:09:27,109 --> 00:09:29,486 సరే, రాత్రి బాగా పడుకో. 99 00:09:31,488 --> 00:09:33,657 కారోల్, నీకు ఇష్టమైతే మేము ఇంకొంచెం సేపు ఉండగలం. 100 00:09:33,740 --> 00:09:34,867 నీకు ఎంతసేపు కావాలంటే అంత సేపు. 101 00:09:34,950 --> 00:09:37,160 ఏంటి? లేదు. లేదు, లేదు. మీకు ఖచ్చితంగా ఏమైనా పని ఉండి ఉండొచ్చు. 102 00:09:37,244 --> 00:09:40,622 అలాగే నాకు కూడా కొన్ని పనులు ఉన్నాయి. 103 00:09:50,841 --> 00:09:52,467 నాకు ఇప్పుడే తట్టింది, 104 00:09:52,551 --> 00:09:54,761 మీరంతా ఎక్కడ ఉంటారని నేను మిమ్మల్ని అడగనేలేదు. 105 00:09:55,262 --> 00:09:57,890 ఇప్పుడు ప్రపంచంలో ఏదీ ఎవరి సొంతం కాదు. 106 00:09:58,557 --> 00:09:59,808 ప్రైవేట్ ఆస్తులు అంటూ ఏమీ లేవు. 107 00:10:00,851 --> 00:10:03,854 మేము ఎక్కడ ఉంటే అదే మా ఇల్లు. 108 00:10:04,479 --> 00:10:05,480 సరే, కానీ… 109 00:10:06,064 --> 00:10:07,733 నా ఉద్దేశం, మీరు ఎక్కడ పడుకుంటారు? 110 00:10:08,275 --> 00:10:09,526 మేము నీకు చూపించగలం. 111 00:10:27,336 --> 00:10:28,837 అందరూ కలిసి పడుకుంటారా? 112 00:10:31,590 --> 00:10:32,591 ఎందుకు? 113 00:10:33,467 --> 00:10:35,219 కరెంటు ఆదా అవుతుంది. 114 00:10:35,302 --> 00:10:36,386 గ్యాస్ ఆదా అవుతుంది. 115 00:10:36,470 --> 00:10:41,141 అనేక చిన్న గదులకంటే ఒక్క పెద్ద గదిని వేడి చేయడం లేదా చల్లార్చడం సులభం. 116 00:10:42,643 --> 00:10:45,896 అయితే ఇప్పుడు మ్యాట్రిక్స్ సినిమాలోలాగ ఇక్కడ అందరూ సెక్స్ చేయడం మొదలెట్టరు కదా? 117 00:10:45,979 --> 00:10:47,397 నీకు కావాలంటే తప్ప అలా జరగదు. 118 00:10:57,282 --> 00:10:59,743 మేము ప్రపంచమంతా ఇలాంటి ప్రదేశాలను వాడుకుంటున్నాము. 119 00:10:59,826 --> 00:11:02,538 మాల్స్, చర్చిలు, కన్వెన్షన్ సెంటర్లు. 120 00:11:03,163 --> 00:11:05,832 ఆగండి, ఈ కుక్క మీలో ఒకరు కాదు కదా? 121 00:11:05,916 --> 00:11:06,959 ఖచ్చితంగా కాదు. 122 00:11:07,042 --> 00:11:08,961 కాకపోతే ఇది చాలా మంచి కుక్క. 123 00:11:09,044 --> 00:11:10,963 దీని పేరు బేర్ జోర్డన్. 124 00:11:11,046 --> 00:11:13,257 హేయ్. హేయ్, బేర్. 125 00:11:14,216 --> 00:11:15,217 హేయ్. 126 00:11:17,344 --> 00:11:20,097 - మీరు పెంపుడు జంతువులను పెంచుకుంటారని తెలీదు. - మేము ఉంచుకోము. 127 00:11:20,180 --> 00:11:24,643 కానీ జంతువులు వాటి మాజీ యజమానులను వదలడానికి ఇష్టపడనప్పుడు మేము వాటిని చూసుకుంటాం. 128 00:11:25,894 --> 00:11:28,355 బేర్ కి అక్కడ ఉన్న మాల్కమ్ అంటే చాలా ఇష్టం. 129 00:11:35,487 --> 00:11:37,155 రాత్రికి నీకు కూడా మాతో ఉండాలని ఉందా? 130 00:11:40,409 --> 00:11:42,369 నీకు కావాలంటే మేము ఒక మంచాన్ని ఏర్పాటు చేస్తాం. 131 00:11:42,452 --> 00:11:43,704 - లేదు, లేదు. - ప్రైవేట్ గానే. 132 00:11:43,787 --> 00:11:47,499 అదేం పర్లేదు. నేను ఇంటికి వెళతాను. 133 00:11:48,166 --> 00:11:49,418 నీకు ఏది ఇష్టమైతే అదే చెయ్. 134 00:11:50,294 --> 00:11:53,630 మేము నిన్ను దించగలం. లేదా నువ్వు మా కార్ తీసుకుని వెళ్లొచ్చు. 135 00:11:53,714 --> 00:11:55,215 నేను ఏదోకటి ఆలోచిస్తాలే. 136 00:11:56,842 --> 00:11:58,302 మరి మేము పడుకోవచ్చా? 137 00:11:59,553 --> 00:12:00,554 తప్పకుండ. 138 00:12:29,499 --> 00:12:33,420 రియో రాంచో ఈవెంట్స్ సెంటర్ 139 00:13:26,431 --> 00:13:28,183 మేము నీతో చాలా ఎంజాయ్ చేసాం. 140 00:13:29,226 --> 00:13:30,811 తిరిగి రావడం మాకు కూడా చాలా సంతోషం. 141 00:13:32,229 --> 00:13:33,230 సరే. 142 00:13:39,695 --> 00:13:41,530 మమ్మల్ని నీకు టిఫిన్ ఏమైనా చేయమంటావా? 143 00:13:43,532 --> 00:13:45,158 వద్దు, వద్దు. నేను మేనేజ్ చేయగలను. 144 00:13:50,289 --> 00:13:51,707 నేను కూడా చాలా ఎంజాయ్ చేశా. 145 00:14:16,732 --> 00:14:17,941 కిల్లర్ ఇసుక పురుగు-మనుషులు? *ఇసుక వరద? 146 00:14:18,025 --> 00:14:19,526 రబాన్ చనిపోతాడు (మళ్ళీ?) ఈసారి నిజంగానా? (వాల్ ని అడగాలి) 147 00:14:19,610 --> 00:14:21,361 లూకేసియా పైరేట్ అవతారం ఎత్తుతుందా? షేక్ స్పియర్ రిఫరెన్స్! 148 00:14:21,445 --> 00:14:23,030 మెప్పించాలని తపిస్తారు నాకు బాంబ్ ఇస్తారా? 149 00:14:23,113 --> 00:14:24,114 ఈగని కూడా చంపలేరు 150 00:14:24,198 --> 00:14:25,449 పక్షపాతం చూపరు అందరు వెధవలను ఒకేలా ప్రేమిస్తారు 151 00:14:25,532 --> 00:14:27,492 నన్ను మార్చడానికి ట్రై చేస్తున్నారు! నమ్మలేనంత నిజాయితీ. అబద్ధాలు చెప్పలేరు. 152 00:14:48,472 --> 00:14:49,973 వాళ్ళు. మనుషులను. తింటారు. 153 00:15:21,713 --> 00:15:23,298 నిజంగా అద్భుతమైన వ్యూ కదా. 154 00:15:33,225 --> 00:15:34,685 అబ్బా, నాకు ట్రైన్స్ అంటే చాలా ఇష్టం. 155 00:15:36,937 --> 00:15:39,982 ట్రైన్ హార్న్ లో ఎందుకో ఒక విధమైన ఆకర్షణ ఉంటుంది, తెలుసా? 156 00:15:40,566 --> 00:15:41,567 ఏంటది? 157 00:15:43,318 --> 00:15:47,197 ఊరుకో, నేను ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరికి నాకు ట్రైన్ హార్న్ శబ్దం ఇష్టం అని చెప్పి ఉంటాను. 158 00:15:52,244 --> 00:15:54,246 మీకు నా గురించి అంతా తెలుసు అనుకున్నానే. 159 00:15:54,329 --> 00:15:55,455 ఈ విషయం తెలీదు. 160 00:16:00,669 --> 00:16:02,254 అది… 161 00:16:03,672 --> 00:16:05,257 ప్రపంచంలోనే అత్యంత ఏకాంతమైన శబ్దం. 162 00:16:20,647 --> 00:16:21,857 మీరు ఇలా ఎలా చేస్తున్నారు? 163 00:16:22,441 --> 00:16:26,695 శరీరానికి ఉన్న ఎలెక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ కారణంగా ఇది సాధ్యం. 164 00:16:26,778 --> 00:16:29,364 చెప్పాలంటే మనకు ఉండే సహజ ఎలెక్ట్రిక్ శక్తితో. 165 00:16:30,115 --> 00:16:33,118 అది నీకు కూడా ఉంది, కానీ నువ్వు వాడటం లేదు. 166 00:16:33,702 --> 00:16:36,622 అంటే… ఒక రేడియోలాగా? 167 00:16:36,705 --> 00:16:37,789 అలాంటిదే. 168 00:16:37,873 --> 00:16:40,250 కానీ రేడియో ట్రాన్స్మిషన్ అంటే మాట్లాడటం లాంటిది. 169 00:16:40,334 --> 00:16:41,585 తెలివితో ఉండి చేసేది. 170 00:16:41,668 --> 00:16:43,712 మా సమాచార విధానం అపస్మారకంగా జరుగుతుంది. 171 00:16:43,795 --> 00:16:44,880 హోమియోస్టాటిక్. 172 00:16:45,631 --> 00:16:46,965 శ్వాస తీసుకోవడంలాగ. 173 00:16:48,383 --> 00:16:49,426 అంటే… 174 00:16:51,762 --> 00:16:53,096 లేదు. లేదు. 175 00:16:53,889 --> 00:16:56,350 మాకు ఇంకా అర్థంకాని విషయాలు చాలా ఉన్నాయి. 176 00:17:00,187 --> 00:17:02,022 అయినా మీకు ఇంకా ట్రైన్స్ తో అవసరం ఏముంది? 177 00:17:06,609 --> 00:17:07,986 ఆహార పంపిణీ కోసం. 178 00:17:28,464 --> 00:17:29,842 కారోల్, నువ్వు బానే ఉన్నావా? 179 00:17:30,592 --> 00:17:32,261 అవును. చాలా బాగున్నాను. 180 00:17:32,928 --> 00:17:34,638 క్షమించండి. కానివ్వండి. 181 00:17:37,808 --> 00:17:39,351 నీకు ఇలా చేయించుకోవడం బాగుందా? 182 00:17:40,018 --> 00:17:41,478 అవును. 183 00:17:42,020 --> 00:17:43,146 అయితే… 184 00:17:43,897 --> 00:17:46,275 అంటే… ఎలా? 185 00:17:46,775 --> 00:17:49,069 అంటే, నువ్వు ఇప్పుడు మసాజ్ చేయించుకుంటున్నావు అని నాకు తెలుసు, 186 00:17:49,152 --> 00:17:52,865 కానీ ఒక మాటలో చెప్పాలంటే నీకు నువ్వే మసాజ్ చేసుకుంటున్నావు కదా? 187 00:17:53,448 --> 00:17:54,533 అవును. 188 00:17:55,659 --> 00:17:59,121 అదే సమయంలో నువ్వు నాకు కూడా మసాజ్ చేస్తున్నావు. 189 00:17:59,204 --> 00:18:01,915 - కాబట్టి, నా ఉద్దేశం… - అది కూడా నిజమే. 190 00:18:07,254 --> 00:18:08,505 మరి ఇదెలా పని చేస్తుంది? 191 00:18:09,756 --> 00:18:13,135 నీకు ఇప్పుడు ఎలా అనిపిస్తుందో అందరికీ అలాగే ఉంటుందా? 192 00:18:14,178 --> 00:18:16,096 ప్రపంచంలో అందరికీ మసాజ్ జరుగుతుందా? 193 00:18:16,930 --> 00:18:18,682 కాదు. అలా కాదు. 194 00:18:19,474 --> 00:18:21,518 ఎలా ఉంటుందంటే… 195 00:18:23,812 --> 00:18:25,397 గత పది నిమిషాలలో, 196 00:18:25,480 --> 00:18:31,695 మొత్తం 1,674 మంది చనిపోగా, 965 పిల్లలు పుట్టారు. 197 00:18:32,654 --> 00:18:33,906 అలాగే… 198 00:18:34,489 --> 00:18:40,037 నేను ఆ మాట అంటుండగానే బల్గేరియాలో ఒక వ్యక్తి అనుకోకుండా ఇనుము ఫెన్స్ మీద పడ్డాడు. 199 00:18:40,120 --> 00:18:41,413 ఓహ్, అమ్మో. 200 00:18:41,496 --> 00:18:42,497 అదేం పర్లేదు. 201 00:18:43,040 --> 00:18:45,542 కీలక అవయవాలకు ఏం కాలేదు అనుకుంటున్నాం. 202 00:18:46,543 --> 00:18:50,380 అన్ని సమయాల్లో అన్నీ ఫీల్ అవ్వడం చాలా దారుణంగా ఉంటుంది. 203 00:18:50,881 --> 00:18:53,759 కానీ అది జరుగుతున్నప్పుడు మాకు తెలిసిపోతుంది. 204 00:18:54,426 --> 00:18:56,428 మాకు తెలుస్తుంది. 205 00:18:58,514 --> 00:19:02,059 అంటే ఇప్పుడు నీకు ఒళ్ళు జలదరించింది అని మాకు ఎలా తెలుసో అలా. 206 00:19:08,232 --> 00:19:09,650 అయినా కూడా, 207 00:19:11,568 --> 00:19:16,114 ఈ మసాజ్… చాలా బాగుంది. 208 00:19:29,461 --> 00:19:31,004 అంటే, అక్కడి నుండి వచ్చిందన్నమాట. 209 00:19:31,088 --> 00:19:32,089 అవును. 210 00:19:32,798 --> 00:19:34,007 చెప్పాలంటే అది ఒక నక్షత్రం. 211 00:19:35,175 --> 00:19:37,010 - కెప్లర్-22. - ఆహ్-హహ్. 212 00:19:37,094 --> 00:19:40,597 అలాగే నువ్వు చూడలేని ఆ గ్రహం పేరు కెప్లర్-22బి. 213 00:19:41,098 --> 00:19:44,768 మనం దానికి పెట్టిన పేరు అదే. దానికి ఆ పేరు ఎందుకు పెట్టారో మాకు తెలీదు. 214 00:19:45,727 --> 00:19:48,438 భూమికంటే దాని వ్యాసార్థం దాదాపుగా రెండింతలు పెద్దది, 215 00:19:48,522 --> 00:19:51,650 అలాగే వాళ్ళ గ్రహం ఒక భారీ సముద్రం అని మా అంచనా. 216 00:19:55,279 --> 00:20:00,909 కొన్నిసార్లు మేము కళ్ళు మూసుకుని దాన్ని ఊహించుకుంటుంటాం. 217 00:20:12,880 --> 00:20:15,007 నేను సరైన చోట చూస్తున్నాను అనిపించడం లేదు. 218 00:20:15,507 --> 00:20:17,384 అంటే, నాకు ఇప్పుడు… 219 00:20:18,468 --> 00:20:20,220 హంస కనిపిస్తోంది అనుకుంట. 220 00:20:20,304 --> 00:20:22,848 మిగతావాటికంటే బాగా వెలుగుతున్న నక్షత్రం ఏమైనా కనిపిస్తుందా? 221 00:20:24,641 --> 00:20:25,642 అవును. 222 00:20:25,726 --> 00:20:27,102 అది డెనెబ్. 223 00:20:27,186 --> 00:20:30,772 ఇప్పుడు నువ్వు ఆ రెక్క మొదటి భాగం నుండి నేరుగా పైకి గీత గీస్తే, 224 00:20:30,856 --> 00:20:32,900 చిన్న కాంతి చుక్క కనిపిస్తుంది. 225 00:20:32,983 --> 00:20:35,319 నాకు ఏ చుక్కని చూడాలో తెలీడం లేదు. 226 00:20:35,402 --> 00:20:37,988 సిటీ లైటింగ్ కారణంగా మధ్యలో అంతరాయం కలుగుతోంది. 227 00:20:38,822 --> 00:20:40,657 అయితే మేము సాయం చేయగలం అనుకుంట. 228 00:20:49,082 --> 00:20:50,083 వావ్. 229 00:20:53,462 --> 00:20:54,463 ఇప్పుడు ట్రై చెయ్. 230 00:20:59,259 --> 00:21:02,012 నీకు కావాలంటే మేము ఐపీస్ కి దాన్ని సెట్ చేసి ఇవ్వగలం. 231 00:21:02,095 --> 00:21:03,639 అప్పుడు నీకు చూడటం ఈజీ అవ్వొచ్చు. 232 00:21:04,264 --> 00:21:06,099 ఒక్క నిమిషం ఆగు. ఆగు, ఆగు, ఆగు, ఆగు. 233 00:21:06,183 --> 00:21:07,351 అవును, కనిపిస్తోంది అనుకుంట. 234 00:21:07,851 --> 00:21:09,186 - నాకు కనిపించింది. - అవునా? 235 00:21:09,269 --> 00:21:10,270 అవును. 236 00:21:15,734 --> 00:21:16,735 సరే. 237 00:21:19,029 --> 00:21:24,743 సరే, మరి కెప్లర్-22బి మీద జనం ఎలా ఉంటారు? 238 00:21:26,328 --> 00:21:28,413 మనం వాళ్ళ గురించి ఎప్పటికీ తెలుసుకోలేకపోవచ్చు. 239 00:21:29,164 --> 00:21:30,249 వాళ్ళు చాలా దూరంలో ఉన్నారు. 240 00:21:31,041 --> 00:21:32,918 కానీ మాకు వాళ్ళు ఇష్టమని మాకు తెలుసు. 241 00:21:33,418 --> 00:21:34,795 అలాగే వారికి రుణపడి ఉంటాం. 242 00:21:35,754 --> 00:21:38,423 అలాగే వీలైనంత కాలం మేము కూడా మరొకరికి మంచి చేస్తాం. 243 00:21:39,049 --> 00:21:40,300 అంటే ఏంటి అర్థం? 244 00:21:41,927 --> 00:21:43,512 మేము వాళ్ళ బహుమతిని అందరికీ పంచాలి. 245 00:21:43,595 --> 00:21:46,265 బయట ఇంకెవరు ఉన్నా సరే వారికి. 246 00:21:50,352 --> 00:21:54,231 బయట ఉన్న వారు అంటే, నిజంగా "బయట ఉన్నోళ్లు" అనా? 247 00:21:57,734 --> 00:21:59,653 మరి మీరు ఆ పని ఎలా చేస్తారు? 248 00:22:06,410 --> 00:22:08,370 కెప్లర్-22బి నుండి సిగ్నల్ భారీ ఆంటెన్నా నిర్మిస్తున్నారు! 249 00:22:08,453 --> 00:22:10,789 ప్రపంచంలోని శక్తి మొత్తాన్ని వాడి అంతరిక్షంలోకి సిగ్నల్ పంపడానికి! 250 00:22:10,873 --> 00:22:12,708 కలిసి పడుకుంటారు/ కౌగలించుకుని/ఒంటి వెచ్చదనం 251 00:22:12,791 --> 00:22:13,834 సెక్స్? - ఇంధన ఆదా కోసం 252 00:22:13,917 --> 00:22:15,586 శరీర ఎలెక్ట్రిక్ ఛార్జ్ ద్వారా సంభాషించుకుంటారా? 253 00:22:15,669 --> 00:22:17,004 ఆహారాన్ని రవాణా చేయడానికి ట్రైన్లు (ఊహ్) 254 00:22:17,087 --> 00:22:18,714 నన్ను మార్చడానికి ట్రై చేస్తున్నారు! నా అంగీకారం కావాలి 255 00:22:45,657 --> 00:22:47,242 నాకు ఒక సాయం చేయగలవా? 256 00:22:50,871 --> 00:22:51,872 హేయ్. 257 00:22:54,666 --> 00:22:55,667 థాంక్స్. థాంక్స్. 258 00:22:55,751 --> 00:22:57,002 అదేం పర్లేదు. 259 00:22:57,544 --> 00:22:59,796 అంటే నువ్వు ఇప్పుడు మేము ఏమనుకుంటున్నామో అదే చేస్తున్నావా? 260 00:23:00,964 --> 00:23:02,883 - ఏంటి? - నువ్వు మళ్ళీ రాస్తున్నావా? 261 00:23:03,967 --> 00:23:04,968 రాయడం… 262 00:23:05,886 --> 00:23:08,013 వైకారో. అవును. 263 00:23:08,096 --> 00:23:09,640 అవును. 264 00:23:09,723 --> 00:23:13,560 నాకు ఒక ఐడియా వచ్చింది, కాబట్టి వైట్ బోర్డు మీద రాయడం మొదలెట్టాను, 265 00:23:13,644 --> 00:23:15,604 కానీ ఉన్నట్టుండి మార్కర్ లో ఇంకు అయిపోయింది. 266 00:23:16,188 --> 00:23:17,940 కాబట్టి, అవును. నేను మళ్ళీ రాస్తున్నాను. 267 00:23:18,023 --> 00:23:20,817 సరే, అయితే మా కోసమని టైమ్ వృధా చేసుకోకు. 268 00:23:21,818 --> 00:23:25,405 ఏదోకటి కొత్తగా చదవాలని మాకు ఆతృతగా ఉంది. 269 00:23:25,489 --> 00:23:26,698 అలాగే ఇంకొక వైకారో కథ. 270 00:23:27,282 --> 00:23:29,910 నీకు అది మాకు చూపించాలని ఉంటేనే అనుకో. 271 00:23:29,993 --> 00:23:31,411 అస్సలు బలవంతం చేయము. 272 00:23:32,871 --> 00:23:34,164 సరే. 273 00:23:34,790 --> 00:23:37,167 హాయిగా రాయి, కారోల్. 274 00:24:03,861 --> 00:24:05,904 మాండోవియన్ స్పైస్ పండు = విషం? అమృతం? ప్రేమ మందు! 275 00:24:25,424 --> 00:24:27,926 నాకు వాళ్ళ గురించి ఏం తెలుసు: కోపం = ప్రమాదం? 276 00:24:33,724 --> 00:24:35,893 ఎలా? 277 00:24:43,108 --> 00:24:44,234 అది బాగుంది. 278 00:24:45,652 --> 00:24:46,987 కొంచెంలో తప్పింది. 279 00:24:47,070 --> 00:24:48,238 వూపీ. 280 00:24:48,322 --> 00:24:50,032 ఊరికే డబ్బా కొట్టకు. 281 00:24:50,115 --> 00:24:51,283 నేను నీకు చెప్తున్నా అంతే. 282 00:24:51,366 --> 00:24:53,952 దేవుడి మీద ఒట్టు, నా చిన్నప్పుడు నేను ఈ ఆట చాలా బాగా ఆడేదాన్ని. 283 00:24:54,036 --> 00:24:55,120 మాకు తెలుసు. 284 00:25:00,834 --> 00:25:02,336 జోక్ చేస్తున్నావా? 285 00:25:02,419 --> 00:25:03,420 దేవుడా. 286 00:25:04,087 --> 00:25:05,839 నువ్వు ఇంతకు ముందెప్పుడూ ఈ ఆట ఆడలేదు అన్నావు. 287 00:25:05,923 --> 00:25:07,007 జోసియ ఎప్పుడూ ఆడలేదు. 288 00:25:07,090 --> 00:25:11,553 కానీ బ్రతికి ఉన్న ప్రతీ క్రొకే ఛాంపియన్ కి ఉన్న జ్ఞానం మాకు ఉంది, 289 00:25:11,637 --> 00:25:14,556 కాబట్టి మాకు కొంచెం అదును ఉంది. 290 00:25:14,640 --> 00:25:16,767 సరే, అది చెస్ లేదా వేరే ఆటలో అంటే అర్థం చేసుకోగలను, 291 00:25:16,850 --> 00:25:18,727 కానీ బాల్ ని కొట్టడం అంటే శరీరానికి అలవాటు ఉండాలి కదా. 292 00:25:19,895 --> 00:25:21,772 మీరు అది కూడా పంచుకోగలరా? 293 00:25:22,773 --> 00:25:26,818 ఏమో. లేదా బహుశా నీకే ఆడటం రాదేమో. 294 00:25:29,947 --> 00:25:33,367 నీకు చేతకాదు, కారోల్! 295 00:25:33,450 --> 00:25:34,451 అలా అన్నమాట. 296 00:25:35,327 --> 00:25:37,037 సరే. సరే. 297 00:25:38,747 --> 00:25:39,748 జోసియ 2 కారోల్ 0! 298 00:25:39,831 --> 00:25:43,293 సరే, ఇందుకోసమైనా, నేను మీ ఏడు వందల కోట్ల మందిని ఓడిస్తా. 299 00:25:43,377 --> 00:25:45,003 అవును. కాబట్టి, 300 00:25:45,087 --> 00:25:48,549 ఏడు వందల కోట్ల మంది ఓడిపోతారు చూడు. 301 00:25:49,758 --> 00:25:51,301 మేము ఒక ప్రశ్న అడగొచ్చా? 302 00:25:51,385 --> 00:25:52,386 అడగండి. 303 00:25:53,554 --> 00:25:55,472 రాస్తున్నప్పుడు నీకు బాగా కలిసొచ్చిన రోజు ఏది? 304 00:25:55,973 --> 00:25:57,349 అలాంటిది ఏం లేదు. 305 00:25:57,432 --> 00:25:58,684 నిజంగా? 306 00:25:58,767 --> 00:26:00,561 ఊరుకో, మీలో ఇతర రచయితలు కూడా ఉన్నారు కదా. 307 00:26:00,644 --> 00:26:02,604 మీకు తెలిసి ఉంటుంది. మీరు ఇలా అడగడం ఎలా ఉందంటే, 308 00:26:02,688 --> 00:26:04,857 "పళ్లకు డ్రిల్లింగ్ జరుగుతుండగా బాగా ఎంజాయ్ ఎప్పుడు చేసావు?" అన్నట్టు ఉంది. 309 00:26:06,525 --> 00:26:08,944 పాపం, నువ్వు ఎన్నో కష్టాలు పడుతున్న ఆర్టిస్టువి. 310 00:26:09,611 --> 00:26:11,613 ఇంకొక మాట, ఇప్పుడు ఇంకా నా వంతే. 311 00:26:15,742 --> 00:26:16,827 మీరు ఎందుకు అడుగుతున్నారు? 312 00:26:22,916 --> 00:26:24,835 ఓపెన్ 24 గంటలు లాంచ్లిన్స్ 313 00:26:24,918 --> 00:26:27,045 లెక్కలేనన్ని కప్పుల కాఫీ 314 00:26:39,433 --> 00:26:42,936 ఈ చోటును చాలా ఏళ్లుగా మూసేసారు. 315 00:26:51,278 --> 00:26:53,989 నేను మళ్ళీ ఇక్కడికి వస్తానని అనుకోలేదు. 316 00:26:59,786 --> 00:27:01,079 మేము కూడా నీతో కూర్చోవచ్చా? 317 00:27:01,163 --> 00:27:02,331 సరే, సరే. 318 00:27:05,000 --> 00:27:06,376 థాంక్స్. 319 00:27:06,460 --> 00:27:08,378 ఇప్పుడు నీకు ఎలా అనిపిస్తుందో మాకు చెప్తావా? 320 00:27:08,462 --> 00:27:10,631 అది తెలిస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. 321 00:27:15,385 --> 00:27:16,595 అంటే… 322 00:27:18,722 --> 00:27:21,141 నా ప్రస్థానం ఇక్కడే మొదలైంది. అది మీకు తెలిసే ఉంటుంది. 323 00:27:26,063 --> 00:27:29,441 నేను ఎల్లో లీగల్ ప్యాడ్స్ మీద లాంగ్ హ్యాండ్ రాసేదాన్ని. 324 00:27:30,108 --> 00:27:31,693 వాటిని నా టెంపరరీ పని ఆఫీస్ నుండి దొంగిలించేదాన్ని. 325 00:27:32,486 --> 00:27:37,741 నా దగ్గర దాదాపు 20 ఉండేవి, నేను కొంచెం రాసి మళ్ళీ మొదటి నుండి మొదలెట్టి, చాలా సార్లు కొన్ని లైన్స్ తీసేసేదాన్ని. 326 00:27:37,824 --> 00:27:41,453 ఆ టైమ్ లో నేను ఒక ల్యాప్ టాప్ కోసం డబ్బులు పోగేసుకోవాలని కలలు కనేదాన్ని. 327 00:27:41,537 --> 00:27:43,789 ఆ తర్వాత పేజీలు బయటికి లాగి, 328 00:27:43,872 --> 00:27:47,251 వాటికి ఒక భారీ మెటల్ క్లిప్ పెట్టేదాన్ని, 329 00:27:47,334 --> 00:27:48,335 అది కూడా దొబ్బేసిందే అనుకో, 330 00:27:49,086 --> 00:27:52,506 దాన్ని తెరవడానికి నేను రెండు చేతులు వాడాల్సి వచ్చేది 331 00:27:53,131 --> 00:27:56,969 కేవలం ఒక్క పేజీని కలపడానికి. 332 00:27:59,471 --> 00:28:02,057 దాని వల్ల నా చేతులకు గుంటలు పడేవి. 333 00:28:02,140 --> 00:28:04,059 అలా చేయడం చాలా కష్టంగా ఉండేది. 334 00:28:06,854 --> 00:28:11,108 అలాగే ఒక వెయిట్రెస్ ఉండేది, బ్రీ. 335 00:28:12,109 --> 00:28:14,278 నాకు ఆమె చాలా నచ్చేది. ఆమె నాకు కాఫీ పోస్తూనే ఉండేది. 336 00:28:14,361 --> 00:28:17,239 బూత్ లో రోజంతా కూర్చున్నా ఎప్పుడూ నన్ను ఇబ్బంది పెట్టేది కాదు. 337 00:28:22,911 --> 00:28:24,246 ఓహ్, దేవుడా. 338 00:28:25,080 --> 00:28:26,248 బ్రీ 339 00:28:27,207 --> 00:28:28,959 నీకు ఎంతసేపు కావాలంటే అంత సేపు కూర్చో, బుజ్జి. 340 00:28:40,012 --> 00:28:41,388 ఈ చోటు. 341 00:28:41,889 --> 00:28:43,640 ఈ చోటు… 342 00:28:46,810 --> 00:28:48,395 నాకొక ఆశ్రయం. 343 00:28:50,564 --> 00:28:51,982 దీన్ని మూసేసినప్పుడు నేను చాలా… 344 00:28:55,485 --> 00:28:57,362 ఇది… ఆగు, నిజానికి ఈ చోటు తగలబడిపోయింది. 345 00:29:00,157 --> 00:29:01,283 మీరు దీన్ని మళ్ళీ కట్టారా? 346 00:29:03,035 --> 00:29:04,745 ఎక్కడ… ఆగండి. మళ్ళీ మొదటి నుండి కట్టారా? 347 00:29:05,329 --> 00:29:06,330 ఖాళీ ప్రదేశంలో? 348 00:29:07,331 --> 00:29:08,457 అవును. 349 00:29:18,133 --> 00:29:19,635 దేవుడా, ఆ రోజులను నేను చాలా మిస్ అవుతున్నా. 350 00:29:21,595 --> 00:29:24,556 ఉదయం రాయడానికి టైమ్ ఉండాలని రాత్రంతా పని చేసి, ఆ తర్వాత… 351 00:29:25,349 --> 00:29:27,935 అసలు, అవే బెస్ట్ రోజులు. 352 00:29:41,114 --> 00:29:42,574 ఏమైనా సమస్యా? 353 00:29:52,584 --> 00:29:53,585 కారోల్? 354 00:31:08,994 --> 00:31:10,704 నువ్వు ఇవాళ కొంచెం తొందరలో వెళ్ళిపోయావు. 355 00:31:11,205 --> 00:31:12,623 అంతా బానే ఉందా? 356 00:31:12,706 --> 00:31:14,249 అవును, చాలా బాగుంది. 357 00:31:14,791 --> 00:31:16,084 వెటకారం. 358 00:31:16,710 --> 00:31:17,711 అవును. 359 00:31:18,629 --> 00:31:20,797 నీకు ఒక డ్రింక్ కావాలా? నీకు ఒక డ్రింక్ కావాలి. 360 00:31:20,881 --> 00:31:23,091 నువ్వు సంతోషపడతావు అంటే ఒకటి త్రాగుతాం. 361 00:31:23,175 --> 00:31:24,676 "తాగుతారు." 362 00:31:24,760 --> 00:31:26,345 "మేము అనుకుంటున్నాం. మాకు కావాలి." 363 00:31:27,638 --> 00:31:29,181 "నేను" అని అంటే చచ్చిపోతావా? 364 00:31:30,098 --> 00:31:32,100 - అవునా? - అలా ఏం కాదు. 365 00:31:33,769 --> 00:31:34,770 మేము… 366 00:31:35,687 --> 00:31:39,566 నాకు… నాకు అలా అనడం ఎబ్బెట్టుగా ఉంటుంది, 367 00:31:39,650 --> 00:31:40,943 కానీ, ఈమె అలా అనడానికి… 368 00:31:41,568 --> 00:31:42,569 మేము అన… 369 00:31:43,737 --> 00:31:45,197 వావ్. 370 00:31:45,280 --> 00:31:48,116 ప్రపంచంలోని బుర్రలన్నీ కలిసి పని చేసినా, ఒక్క సర్వనామాన్ని పలకలేకపోతున్నాయి. 371 00:31:49,243 --> 00:31:50,577 నీకు ఇందుకే కోపంగా ఉందా? 372 00:31:54,456 --> 00:31:55,958 ఆ వెయిట్రెస్ ఎక్కడ ఉండేది? 373 00:31:56,041 --> 00:31:57,042 బ్రీ. 374 00:31:57,543 --> 00:32:00,963 "కలిసిన రోజున," ఆమె మీలో ఒకత్తె కానప్పుడు. 375 00:32:01,046 --> 00:32:02,256 ఆమె ఎక్కడ ఉంది? 376 00:32:02,339 --> 00:32:03,340 మయామి. 377 00:32:04,299 --> 00:32:05,926 పని చేస్తుండేదా? సెలవులకు వెళ్లిందా? 378 00:32:06,426 --> 00:32:09,012 పని చేస్తుండేది. ఒక కాస్మెటాలజిస్ట్ గా. 379 00:32:09,596 --> 00:32:11,056 ఈ మధ్యనే పెళ్లి అయింది. 380 00:32:11,890 --> 00:32:13,141 కానీ ఇప్పుడు కాదు కదా. 381 00:32:13,225 --> 00:32:17,896 అంటే, ఆమె జీవితంలో ముందుకు సాగింది, కానీ మీరేం చేశారు? 382 00:32:17,980 --> 00:32:23,944 మళ్ళీ ఆమెను నటించడం కోసం ఇక్కడికి తీసుకొచ్చారా? వెయిట్రెస్ పాత్ర పోషించడానికి? 383 00:32:24,820 --> 00:32:27,781 కారోల్, నిన్ను ఇబ్బంది పెడుతున్న విషయం ఏంటో మాకు అర్థం కావడం లేదు. 384 00:32:28,907 --> 00:32:30,492 కాస్త వివరంగా చెప్పగలవా? 385 00:32:30,576 --> 00:32:33,245 మీరు నా దృష్టి మళ్లించడానికి ట్రై చేస్తున్నారు. 386 00:32:34,288 --> 00:32:35,581 నన్ను నా పని చేయనివ్వకుండా ఆపుతున్నారు. 387 00:32:37,457 --> 00:32:40,002 నా ఫేవరెట్ హోటల్ ని మళ్ళీ కట్టారు, 388 00:32:40,627 --> 00:32:44,089 నేను మళ్ళీ రాస్తున్నాను అని చెప్తే ఎగిరి గంతేశారు, 389 00:32:44,173 --> 00:32:45,382 కానీ ఇదంతా నాటకం మాత్రమే. 390 00:32:45,465 --> 00:32:49,261 నేను ఇంకా ప్రయత్నం మానుకోలేదని మీకు తెలుసు కాబట్టి నన్ను మభ్యపెట్టడానికి ఇలా చేస్తున్నారు. 391 00:32:49,970 --> 00:32:50,971 ఒప్పుకోండి. 392 00:32:52,055 --> 00:32:54,224 నేను ప్రయత్నం మానను అని మీకు తెలుసని చెప్పండి. 393 00:32:55,642 --> 00:32:56,643 మాకు తెలుసు. 394 00:32:59,813 --> 00:33:00,939 నువ్వు మానితే బాగుండని మా ఆశ. 395 00:33:03,192 --> 00:33:06,737 కానీ మాకు వైకారో అంటే ఇష్టం అనే విషయం కూడా నిజమే. 396 00:33:06,820 --> 00:33:08,864 సరే, నిజాలు మాట్లాడుకుందాం. 397 00:33:09,364 --> 00:33:11,325 కానివ్వు. ఏం దాచకుండా చెప్తాను. 398 00:33:11,909 --> 00:33:13,118 నాకు మీరు నచ్చారు. 399 00:33:13,202 --> 00:33:15,329 మీరు. నువ్వు… ఏదోకటి. 400 00:33:16,205 --> 00:33:17,206 మీరు… 401 00:33:18,373 --> 00:33:20,876 మీ గురించి ఇష్టపడటానికి చాలా విషయాలు ఉన్నాయి, 402 00:33:21,502 --> 00:33:23,086 కానీ ఇది? 403 00:33:25,047 --> 00:33:27,007 ఇది చాలా దారుణం. 404 00:33:27,966 --> 00:33:29,718 మీరు ఇలా బ్రతకలేరు. 405 00:33:30,636 --> 00:33:33,514 ఇది మానసిక రుగ్మత. ఇదొక సైకోసిస్. 406 00:33:33,597 --> 00:33:37,142 మీరు ఆకలితో అలమటిస్తున్నారు, అయినా చెట్టు నుండి ఒక యాపిల్ కోసుకోలేరా? 407 00:33:37,226 --> 00:33:38,477 నేను… ఎలా… 408 00:33:40,687 --> 00:33:46,985 ఎవరొకరు ప్రపంచాన్ని మళ్ళీ మామూలు చేయాలి, అందుకోసం మీరు నన్ను మళ్ళీ వదిలేసినా పర్లేదు. 409 00:33:47,069 --> 00:33:49,571 అందుకోసం నేను ఒక్కదాన్నే… 410 00:35:18,160 --> 00:35:20,495 - మార్నింగ్. - హేయ్. 411 00:35:23,498 --> 00:35:25,709 నువ్వు నిద్ర లేచి ఎంత టైమ్ అయింది? 412 00:35:26,585 --> 00:35:27,794 కొంత సేపు అయిందిలే. 413 00:35:35,177 --> 00:35:36,887 నీకు మొదటి చాప్టర్ చదవాలని ఉందా? 414 00:36:18,220 --> 00:36:19,555 ఏదోకటి చెప్పు. 415 00:36:20,848 --> 00:36:21,890 రబాన్… 416 00:36:23,767 --> 00:36:24,977 ఇప్పుడు అమ్మాయి అయ్యాడు. 417 00:36:25,060 --> 00:36:26,144 ఇలా ఎప్పుడో చేసి ఉండాల్సింది. 418 00:36:26,812 --> 00:36:29,815 కానీ ఇక ఇప్పుడు మార్చితే పోయేదేముంది? 419 00:36:30,357 --> 00:36:31,400 అర్థమైంది. 420 00:36:31,483 --> 00:36:34,528 అంటే, కథని మధ్యలో మార్చుతావా? 421 00:36:36,405 --> 00:36:37,406 అవసరం లేదు. 422 00:36:37,489 --> 00:36:39,241 - కథలో భాగంగానే చేయొచ్చు. - ఎలా? 423 00:36:39,324 --> 00:36:41,660 రెండవ పుస్తకంలోని ద ఫాంట్ ఆఫ్ ట్రూత్ సాయంతోనా? 424 00:36:42,160 --> 00:36:43,412 కాదు. 425 00:36:43,495 --> 00:36:44,872 లేదు, అది పని చేయదు. 426 00:36:44,955 --> 00:36:48,250 - లేదు, అవును, నిజమే. - గాలిన్బ్రే లోని రూపాలు మార్చేవారు. 427 00:36:52,296 --> 00:36:53,505 నేను ఏమనుకున్నానంటే కావెర్న్స్ ఆఫ్… 428 00:36:53,589 --> 00:36:55,090 - ద కావెర్న్స్ ఆఫ్ ఏవెలోర్. - అవును. 429 00:36:55,174 --> 00:36:58,802 - కానీ అవి పూర్వకాలంలోనే కనుమరుగయ్యాయి కదా? - అవును, నిజమే. 430 00:36:58,886 --> 00:37:02,097 కానీ రబాన్ లాంటి వాళ్ళకి అదెంత పని? 431 00:37:02,681 --> 00:37:04,850 వాళ్ళు కెప్టెన్ వర్జిల్ కి చెందిన టెంపోరల్ కాంపస్ ని 432 00:37:04,933 --> 00:37:06,852 - కనిపెడితే అప్పుడు… - టెంపోరల్ కాంపస్! 433 00:37:07,686 --> 00:37:09,563 - వావ్. - నేనింకా లూకేసియా 434 00:37:09,646 --> 00:37:11,398 ఆ కాంపస్ ని దేనికి 435 00:37:11,481 --> 00:37:13,317 వాడిందో గుర్తు చేసుకోలేకపోయాను, 436 00:37:13,400 --> 00:37:16,236 కానీ ఇది… రబాన్ కోసం వాడింది అంటే బాగుంటుంది అనిపించింది. 437 00:37:18,780 --> 00:37:19,781 అవును. 438 00:37:22,075 --> 00:37:24,161 మరి, నీకు ఇది నచ్చిందా? 439 00:37:26,246 --> 00:37:27,247 కారోల్. 440 00:37:27,915 --> 00:37:28,916 మాకు… 441 00:37:31,335 --> 00:37:32,419 నాకు ఇది చాలా నచ్చింది. 442 00:37:38,842 --> 00:37:40,302 జో పాస్ గిటార్ వాయిస్తున్నాడు. 443 00:37:40,385 --> 00:37:42,804 రే బ్రౌన్ బాస్ వాయిస్తున్నాడు. 444 00:37:42,888 --> 00:37:45,057 మిక్కీ రాకర్ డ్రమ్స్ అదరగొడుతున్నాడు, 445 00:37:45,140 --> 00:37:49,144 అలాగే ఊహించినట్టే, సాటిలేని డిజ్జి గెలెస్పి ట్రంపెట్ ని వాయిస్తున్నాడు. 446 00:37:49,228 --> 00:37:50,521 ఇక అసలు పండుగ మొదలవ్వబోతోంది. 447 00:37:50,604 --> 00:37:56,235 కేహెచ్ఎన్ఎంలో మెయిల్స్ డేవిస్ "ఆల్ ఆఫ్ యు", 92.4 ఎఫ్ఎం. 448 00:38:02,616 --> 00:38:05,577 నువ్వు చేసేది మనిద్దరికీ సరిపోతుందని ఆశిస్తున్నా. 449 00:38:06,370 --> 00:38:07,663 నువ్వు కూడా తింటావు. 450 00:38:12,251 --> 00:38:14,294 నీకు ఆమ్లెట్స్ నచ్చుతాయి, కదా? 451 00:38:15,212 --> 00:38:16,213 మాకు నచ్చుతాయి. 452 00:38:16,296 --> 00:38:18,465 మాకు టిఫిన్ కి తినేవి అన్నీ నచ్చుతాయి. 453 00:38:19,132 --> 00:38:20,801 సరే. సరే. 454 00:38:20,884 --> 00:38:23,720 కానీ నువ్వు… నీకు. 455 00:38:23,804 --> 00:38:24,972 నా ఉద్దేశం ప్రత్యేకంగా "నీకు"… 456 00:38:25,055 --> 00:38:27,766 జోసియకి ఆమ్లెట్లు నచ్చుతాయా? 457 00:38:28,559 --> 00:38:30,227 జోసియకి… 458 00:38:30,894 --> 00:38:33,397 నాకు ఆమ్లెట్స్ నచ్చుతాయి. 459 00:38:34,648 --> 00:38:36,733 వీటిని తినడానికి ఇంతకు ముందు పెద్దగా అవకాశం దొరకలేదు. 460 00:38:39,570 --> 00:38:42,656 నీకు ఇష్టమైన వంటకం ఏంటి? 461 00:38:51,164 --> 00:38:52,332 మామిడి ఐస్ క్రీమ్. 462 00:38:54,084 --> 00:38:56,378 నాకు మామిడి ఐస్ క్రీమ్ చాలా ఇష్టం. 463 00:38:57,921 --> 00:39:02,134 మా ప్రాంతంలో ఒక చిన్న బండి మీద ఐస్ అమ్మే ఒక ముసలాయన ఉండేవాడు. 464 00:39:04,052 --> 00:39:08,557 నేను గ్డాన్స్క్ నుండి పడవలు వెళ్లడం చూసేదాన్ని. 465 00:39:08,640 --> 00:39:11,059 కొత్తవి. మొదటి ప్రయాణం. 466 00:39:11,143 --> 00:39:13,979 అప్పుడు నాకు… బహుశా పదేళ్లు ఏమో? 467 00:39:14,813 --> 00:39:17,983 ఆ భారీ పడవలను చూసి మైమరచిపోయేదాన్ని. 468 00:39:18,567 --> 00:39:19,651 వాటిని ఎవరు నిర్మించారు? 469 00:39:20,360 --> 00:39:21,486 దేనికోసం? 470 00:39:22,237 --> 00:39:23,530 అవి ఎక్కడికి వెళ్తున్నాయి? 471 00:39:25,908 --> 00:39:26,992 ఇప్పుడు నాకు అదంతా తెలుసు. 472 00:39:28,619 --> 00:39:30,871 కొన్నిసార్లు, బండి మీద అమ్మే అతని దగ్గర 473 00:39:30,954 --> 00:39:34,958 ఎక్కువ మిగిలిపోతే ఆయన పుల్ల ఐస్ ని మాకు ఫ్రీగా ఇచ్చేవాడు. 474 00:39:35,834 --> 00:39:38,545 మా దగ్గర కొనుక్కోవడానికి డబ్బులు లేవని ఆయనకి తెలుసు. 475 00:39:38,629 --> 00:39:40,839 అప్పుడే మా దేశం బయటి వారిని రానీయడం మొదలెట్టింది, 476 00:39:40,923 --> 00:39:43,550 అప్పుడు ఉన్నట్టుండి ఆయన కొత్త ఫ్లేవర్స్ అమ్మడం మొదలెట్టాడు. 477 00:39:43,634 --> 00:39:45,636 పుదీనా, కాఫీ, పీచ్. 478 00:39:46,595 --> 00:39:50,015 కానీ మామిడి, 479 00:39:51,016 --> 00:39:53,018 అది నా ఫేవరెట్. 480 00:40:01,401 --> 00:40:02,945 ఆ విషయం చెప్పినందుకు థాంక్స్. 481 00:40:12,287 --> 00:40:13,413 జోసియ? 482 00:40:17,000 --> 00:40:18,585 నిన్ను కలవడానికి ఒకరు వస్తున్నారు. 483 00:40:36,270 --> 00:40:37,312 సరే. 484 00:40:37,396 --> 00:40:38,856 సరే, సరే, సరే, సరే, సరే. 485 00:41:11,555 --> 00:41:13,307 మెక్సికో-యునైటెడ్ స్టేట్స్ సరిహద్దు 31 కిలోమీటర్లు 486 00:42:49,820 --> 00:42:51,822 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్