1 00:00:02,000 --> 00:00:07,000 Downloaded from YTS.MX 2 00:00:08,000 --> 00:00:13,000 Official YIFY movies site: YTS.MX 3 00:00:38,247 --> 00:00:39,331 ఇక వేసవి వచ్చేసింది. 4 00:00:40,791 --> 00:00:42,084 -యాయ్! వేసవి! -వేసవి! 5 00:00:42,668 --> 00:00:44,211 వీడ్కోలు, మిస్ ఓథ్మర్! 6 00:00:48,048 --> 00:00:49,466 ఇవి తీసుకోండి, మిస్ ఓథ్మర్. 7 00:00:49,550 --> 00:00:51,802 వచ్చే కొద్ది నెలల వరకూ మీకు ఇవి సరిపోవచ్చు. 8 00:00:53,345 --> 00:00:54,346 స్వాగతం 9 00:00:57,266 --> 00:00:58,350 వేసవి! 10 00:01:12,531 --> 00:01:13,740 యాయ్! 11 00:01:24,501 --> 00:01:25,502 వావ్! 12 00:01:32,634 --> 00:01:33,969 వావ్! 13 00:01:34,052 --> 00:01:35,345 వావ్! 14 00:01:53,488 --> 00:01:54,573 అవును! 15 00:02:05,876 --> 00:02:07,085 వెళ్లి తెచ్చుకో, స్నూపీ. 16 00:02:22,643 --> 00:02:24,686 నాకు దొరికింది! నేను పట్టుకుంటాను! 17 00:02:37,908 --> 00:02:40,452 మళ్లీ స్కూలుకు వెళ్లే వారికి విక్రయాలు 18 00:02:40,536 --> 00:02:45,165 అప్పుడే స్కూలుకు తిరిగి వెళ్లడమా? అయ్యబాబోయ్. 19 00:03:02,724 --> 00:03:05,769 ఇంక అంతే. ఈ వేసవిలో ఇదే ఆఖరి స్విమ్మింగ్ పూల్ రోజు. 20 00:03:06,395 --> 00:03:10,107 మనం మరో వారంలో మళ్లీ స్కూళ్లకు వెళ్లాలి అంటే నమ్మశక్యం కావడం లేదు. 21 00:03:11,275 --> 00:03:13,694 నాకు మళ్లీ కడుపు నొప్పి మొదలయినట్లు ఉంది. 22 00:03:14,778 --> 00:03:19,116 వేసవిలో నేను కోల్పోయిన నిద్రనంతా భర్తీ చేసుకోవాలని చూస్తున్నాను. 23 00:03:19,867 --> 00:03:24,037 సర్, మీరు కూడా ఒక కొత్త స్కూలులో చేరితే కొత్త అవకాశాలు పెరుగుతాయి. 24 00:03:24,121 --> 00:03:26,206 నేర్చుకోవడానికి చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. 25 00:03:26,290 --> 00:03:29,835 గత ఏడాది నేను నేర్చుకున్నదే గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను, మార్సీ. 26 00:03:31,086 --> 00:03:34,173 కొత్త స్కూలుకు మారడం ఖచ్చితంగా కొత్తగానే ఉండబోతుంది. 27 00:03:34,256 --> 00:03:36,633 మనం ఎప్పుడూ ఒకే స్కూలులో ఉంటామని నువ్వు ఎప్పుడూ అనుకోలేదు, 28 00:03:36,717 --> 00:03:37,759 కదా, లైనస్? 29 00:03:38,260 --> 00:03:41,930 మీరు చేయాల్సింది ఏమిటంటే వేసవి చివరి వారం మీద పూర్తిగా దృష్టి పెట్టాలి. 30 00:03:42,514 --> 00:03:46,685 ఇప్పుడు, నేను మూడు పల్టీల జాక్ నైఫ్ ని ప్రదర్శించబోతున్నాను. 31 00:03:47,186 --> 00:03:48,520 చూసి నేర్చుకోండి. 32 00:03:53,400 --> 00:03:55,068 చూసుకోండి! 33 00:04:12,211 --> 00:04:15,506 అదిగో, అక్కడ ఉంది. మన కొత్త స్కూలు. 34 00:04:16,757 --> 00:04:20,511 కొత్త స్కూలు, పాత స్కూలు. ఏంటి తేడా? 35 00:04:21,136 --> 00:04:23,388 నీకు కొద్దిగా భయంగా లేదా, లూసీ? 36 00:04:23,472 --> 00:04:24,765 నేను ఎందుకు భయపడాలి? 37 00:04:24,848 --> 00:04:27,851 ఇక్కడ ఆవరణ చూడండి. ఎంత పెద్దగా ఉందో! 38 00:04:27,935 --> 00:04:30,103 నువ్వు ఆ మాట మళ్లీ చెప్పవచ్చు, ష్రోడర్. 39 00:04:31,855 --> 00:04:34,358 ఇది చాలా పెద్దది అనుకుంటా. 40 00:04:34,441 --> 00:04:35,984 కొత్త తరగతి గదులు. 41 00:04:36,068 --> 00:04:37,694 కొత్త పాఠాలు. 42 00:04:37,778 --> 00:04:39,488 కొత్త టీచర్లు. 43 00:04:39,571 --> 00:04:42,241 మనకు అన్నీ మారిపోబోతున్నాయి. 44 00:04:43,075 --> 00:04:44,076 అవి మారిపోతున్నాయా? 45 00:04:45,202 --> 00:04:47,204 మనం బయటకు వెళ్లే మార్గం 46 00:04:47,287 --> 00:04:49,915 -ఈ హాళ్ల గుండా ఎలా కనుక్కోగలం? -మనం ఖచ్చితంగా దారి తప్పుతాం. 47 00:04:49,998 --> 00:04:51,542 మన అందరికీ లాకర్లు ఇస్తారు. 48 00:04:52,125 --> 00:04:54,169 నా లాకర్ అంకెల కూర్పు మర్చిపోతే ఏం చేయాలి? 49 00:04:54,920 --> 00:04:56,964 అక్కడ చాలామంది పెద్ద పిల్లలు ఉంటారు. 50 00:04:57,047 --> 00:04:58,924 పెద్ద టీచర్లు ఉంటారు. 51 00:04:59,007 --> 00:05:00,634 టీచర్లు పెద్దగా ఉండరు. 52 00:05:00,717 --> 00:05:02,177 వాళ్లు పెద్దగా ఉండచ్చు. 53 00:05:02,261 --> 00:05:03,679 నేను మంచినీటి కుళాయి ఎత్తుని 54 00:05:03,762 --> 00:05:05,347 అందుకోగలనో లేదో అని ఆలోచిస్తున్నాను. 55 00:05:06,306 --> 00:05:08,725 స్కూలు భోజనాల రుచి దారుణంగా ఉంటుందని విన్నాను. 56 00:05:10,435 --> 00:05:12,312 కనీసం మన అందరం కలిసి ఉంటాము. 57 00:05:12,396 --> 00:05:15,649 అది నీకు ఎలా తెలుసు? మన అందరం వేరు వేరు తరగతులలో ఉండచ్చు. 58 00:05:16,316 --> 00:05:17,985 అది గొప్పగా ఉంటుంది కదా? 59 00:05:18,068 --> 00:05:19,778 మనం ఒంటరి వాళ్లం అయిపోతాం. 60 00:05:21,780 --> 00:05:24,825 లూసీ? 61 00:05:26,368 --> 00:05:27,870 నేను చెప్పింది నువ్వు విన్నావా? 62 00:05:27,953 --> 00:05:31,498 కొత్త స్కూలుకి కావలసినవి కొనుక్కోవడానికి మేము బజారుకు వెళ్తున్నాం. నువ్వు వస్తావా? 63 00:05:33,584 --> 00:05:37,421 అలాగే. తప్పకుండా. మీరు ముందు వెళ్లిపోండి. నేను తరువాత అందుకుంటాను. 64 00:05:39,173 --> 00:05:43,385 మన వయసు పెరుగుతున్న కొద్దీ వేసవి రోజులు తగ్గిపోతున్నాయని ఎవరికైనా అనిపిస్తోందా? 65 00:05:43,468 --> 00:05:46,180 మన పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు, చక్. 66 00:05:46,263 --> 00:05:48,682 మనం సంతోషంగా ఉన్నప్పుడు కాలం వేగంగా పరిగెడుతుంది. 67 00:05:48,765 --> 00:05:52,311 మనకి ఎల్లకాలం వేసవి సెలవులు లేకపోవడం చాలా బాధాకరం. 68 00:06:00,611 --> 00:06:02,487 పెద్ద క్లాస్ రూమ్స్ ఉంటాయా? 69 00:06:05,157 --> 00:06:06,700 కొత్త విద్యార్థులా? 70 00:06:09,036 --> 00:06:10,662 కొత్త టీచర్లా? 71 00:06:12,289 --> 00:06:14,541 అంతా మారిపోబోతోంది. 72 00:06:21,423 --> 00:06:24,092 వేసవి సెలవులని గొప్పగా ఆస్వాదించండి 73 00:06:36,021 --> 00:06:38,273 నేను బిగ్గరగా చదవడానికి ఇష్టపడతాను, మిస్ ఓథ్మర్. 74 00:06:39,274 --> 00:06:43,445 నీకు నియమాలు తెలుసు కదా, స్నూపీ! స్కూలులో కుక్కలకి ప్రవేశం లేదు! 75 00:06:46,323 --> 00:06:48,575 -హూరే! -శభాష్, లూసీ! 76 00:06:57,876 --> 00:06:59,878 నాకు కొత్త స్కూలుకు వెళ్లాలని లేదు. 77 00:07:02,381 --> 00:07:04,383 దీని నుండి బయటపడే మార్గం ఏదైనా ఉంటే బాగుండు. 78 00:07:07,386 --> 00:07:12,099 పబ్లిక్ లైబ్రరీ 79 00:07:13,684 --> 00:07:17,396 "మీకు సందేహాలు ఉన్నాయా? మా దగ్గర సమాధానాలు ఉన్నాయి" 80 00:07:18,188 --> 00:07:22,985 అవును! మన సమస్యలకు లైబ్రరీలో ఎప్పుడూ సమాధానాలు దొరుకుతాయి. 81 00:07:25,863 --> 00:07:28,198 వేసవి విక్రయాలు 82 00:07:34,538 --> 00:07:35,539 మళ్లీ స్కూలుకు విక్రయాలు 83 00:07:40,627 --> 00:07:41,628 జిగురు కడ్డీలు. 84 00:07:44,173 --> 00:07:46,133 నేను వేసవి సెలవుల్ని మిస్ అవుతున్నాను. 85 00:07:46,216 --> 00:07:49,386 ఇంకా ఎంత సేపు పడుతుంది, మార్సీ? 86 00:07:50,095 --> 00:07:53,807 నా పని దాదాపు అయిపోయింది. ఇదిగో, చాక్ ఎరేజర్ తీసుకోండి, సర్. 87 00:07:54,516 --> 00:07:57,561 హేయ్, మార్సీ. కాలుక్యులేటర్స్ అమ్మకాలు జరుగుతున్నాయి. 88 00:08:03,901 --> 00:08:07,654 నేను నా తల్లిదండ్రుల్ని ఆశ్చర్యపరిచి ఈ ఏడాది మంచి మార్కులు సంపాదిస్తాను. 89 00:08:07,738 --> 00:08:11,742 భోజనం ఇంకా జిమ్ లని నేను బాగా చేస్తాను. కానీ మిగతా సమయాలలో చాలా కష్టపడతాను. 90 00:08:11,825 --> 00:08:13,368 నేను అర్థం చేసుకోగలను, చార్లీ బ్రౌన్. 91 00:08:13,452 --> 00:08:14,828 మా తల్లిదండ్రులు ఎప్పుడూ అంటుంటారు, 92 00:08:14,912 --> 00:08:17,581 "గొప్ప సమర్థత ఉండటం కన్నా భారమైనది ఏదీ ఉండదు." 93 00:08:25,714 --> 00:08:27,049 హేయ్! కాస్త చూసుకో! 94 00:08:33,096 --> 00:08:35,890 పాపం, అయోమయంగా ఉన్న పిల్లలు మీరు. 95 00:08:36,517 --> 00:08:38,477 లూసీ, నువ్వు ఎక్కడికి వెళ్లావు? 96 00:08:38,559 --> 00:08:41,730 కొత్త సంవత్సరం కోసం స్కూలుకు అవసరమైన అన్ని వస్తువులు తీసుకున్నాను. 97 00:08:41,813 --> 00:08:43,065 స్కూలు వస్తువులా? 98 00:08:43,815 --> 00:08:46,527 నాకు ఇవేవీ అవసరం లేదు, లైనస్. 99 00:08:47,027 --> 00:08:50,822 నేను ఇప్పుడే మన లైబ్రరీలో ఒక గొప్ప రహస్యం కనిపెట్టాను. 100 00:08:50,906 --> 00:08:55,244 నేను ఆ కొత్త స్కూలుకు వెళ్లడం లేదు. 101 00:08:55,827 --> 00:08:57,204 నువ్వు ఏం మాట్లాడుతున్నావు? 102 00:08:57,287 --> 00:08:59,456 మనం ఒక ప్రత్యేకమైన పరీక్ష రాయచ్చు. 103 00:08:59,540 --> 00:09:02,209 అందులో పాస్ అయితే, వెంటనే డిప్లొమా ఇచ్చేస్తారు 104 00:09:02,292 --> 00:09:05,295 ఇంక అప్పుడు మనం మళ్లీ స్కూలుకు వెళ్లే అవసరం రాదు. 105 00:09:05,379 --> 00:09:06,797 -తను ఏం చెప్పింది? -హు? 106 00:09:06,880 --> 00:09:10,342 స్కూలులో వాళ్లు ఏం పాఠాలు చెబుతారో నాకు అవన్నీ ఇప్పటికే తెలుసు గనుక, 107 00:09:10,425 --> 00:09:13,971 నేను కళ్లు మూసుకుని ఆ పరీక్షలో పాస్ కాగలను. 108 00:09:14,555 --> 00:09:16,598 అటువంటి అవకాశం ఉందని ఎవరికి తెలుసు? 109 00:09:16,682 --> 00:09:19,059 ఇంతవరకూ మనకి ఎవ్వరూ ఈ విషయం ఎందుకు చెప్పలేదు? 110 00:09:19,142 --> 00:09:21,395 ఈ పరీక్ష నిజమేనా? 111 00:09:21,478 --> 00:09:23,021 ఖచ్చితంగా నిజం. 112 00:09:23,105 --> 00:09:27,609 ఇంక నేను ఆ పరీక్ష గనుక పాస్ అయితే, నాకు సంవత్సరం అంతా వేసవి సెలవులే. 113 00:09:27,693 --> 00:09:29,862 ఇక, మీరంతా నన్ను మన్నించాలి, 114 00:09:29,945 --> 00:09:32,865 నేను నా గ్రాడ్యుయేషన్ గౌన్ కుట్టించుకోవాలి. 115 00:09:39,913 --> 00:09:41,248 లూసీ, ఆగు! 116 00:09:46,920 --> 00:09:48,714 లూసీ! 117 00:09:48,797 --> 00:09:50,549 -ఒక్క నిమిషం ఆగు! -దయచేసి, ఇలా చూడు. 118 00:09:53,010 --> 00:09:55,387 చెప్పండి? మీకు నేను ఏం సాయం చేయాలి? 119 00:09:55,888 --> 00:09:58,307 స్కూలుకు మళ్లీ వెళ్లకుండా ఉండటం గురించి నువ్వు చెబుతున్నది ఏంటి? 120 00:09:58,390 --> 00:10:01,310 మనకి ఎల్లప్పుడూ వేసవి సెలవులు ఉంటాయా? 121 00:10:01,393 --> 00:10:04,980 మీరు ఊహించగలరా? నిరవధిక వేసవి సెలవులు. 122 00:10:05,063 --> 00:10:08,317 నేను రోజంతా పియానో వాయిస్తాను. ప్రతి రోజూ. 123 00:10:08,400 --> 00:10:11,069 నా కర్వ్ బాల్ ని నేను చాలా సేపు సాధన చేస్తాను. 124 00:10:11,653 --> 00:10:16,033 నువ్వు ఎంతైనా సాధన చేయి, చక్. అయినా కూడా, బేస్ బాల్ ఆటలో నిన్ను ఓడిస్తాను. 125 00:10:17,910 --> 00:10:19,286 హేయ్, లూసీల్. 126 00:10:19,369 --> 00:10:22,331 నువ్వు ఆ పరీక్షలో పాస్ అవుతావని గట్టి నమ్మకంతో ఉన్నావు కాబట్టి, 127 00:10:22,414 --> 00:10:25,125 మేము కూడా పాస్ అయ్యేలా మాకు పాఠాలు చెప్పగలవా? 128 00:10:25,626 --> 00:10:28,504 ఆ పరీక్షలో పాస్ కావడానికి నేను మీకు సాయపడాలా? 129 00:10:29,713 --> 00:10:33,300 చెప్పలేను. నేను చాలా బిజీగా ఉన్నాను. 130 00:10:34,384 --> 00:10:35,719 దయచేసి చెప్పు, లూసీ. 131 00:10:37,638 --> 00:10:39,056 వీళ్లందరికీ ఏమైంది? 132 00:10:39,723 --> 00:10:43,018 మార్సీ, నువ్వు కూడా వీళ్లతో చేరడం నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. 133 00:10:43,101 --> 00:10:45,896 మీ అక్క తెలివితేటల్ని నువ్వు అనుమానించడం గమనిస్తున్నాను, లైనస్. 134 00:10:45,979 --> 00:10:49,149 కానీ మనకి గనుక తొందరగా డిప్లొమాలు వచ్చేస్తే, 135 00:10:49,233 --> 00:10:51,693 కాలేజీకి మనం ముందుగా దరఖాస్తు చేసుకుంటే బాగుంటుంది కదా. 136 00:10:52,402 --> 00:10:53,946 నీ సంగతి ఏంటి, ఫ్రాంక్లిన్? 137 00:10:54,571 --> 00:10:55,948 ఇదంతా అనారోగ్యకరమైన ఆసక్తి. 138 00:10:56,031 --> 00:10:57,658 దయచేసి చెప్పు, లూసీ! ఆగు. 139 00:10:57,741 --> 00:11:00,285 -నిదానం. -మాకు కూడా నిరంతరం వేసవి సెలవులు కావాలి. 140 00:11:02,120 --> 00:11:03,997 తప్పకుండా, మీకు సాయం చేస్తాను. 141 00:11:04,081 --> 00:11:06,625 మన చుట్టుపక్కల మనం ఒక్కళ్లమే స్కూలుకు వెళ్లకుండా ఆడుకోవాలంటే 142 00:11:06,708 --> 00:11:08,794 విసుగు పుడుతుంది కూడా. 143 00:11:08,877 --> 00:11:09,878 యాయ్! 144 00:11:13,590 --> 00:11:15,551 స్కూలుకు కుక్కల్ని అనుమతించరని నీకు తెలుసు కదా. 145 00:11:15,634 --> 00:11:18,345 నా తరగతిలో నువ్వు చేరాలని ఎలా అనుకుంటావు? 146 00:11:19,012 --> 00:11:20,097 నెంబర్ వన్ టీచర్ 147 00:11:20,597 --> 00:11:24,768 నా స్కూలు, నా నియమాలు. నువ్వు చేరిపోయావని ఖరారు చేసుకో. 148 00:11:26,854 --> 00:11:29,439 లూసీ, నువ్వు టీచర్ కాగలనని నిజంగా అనుకుంటున్నావా? 149 00:11:29,940 --> 00:11:34,236 టీచర్లు న్యాయబద్ధంగా ఉంటారు, తెలివిగా, ఓర్పుతో ఉంటారు. 150 00:11:34,319 --> 00:11:37,281 ఇంకా ముఖ్యంగా, వాళ్లకు ఎంతో జ్ఞానసంపద ఉంటుంది. 151 00:11:37,364 --> 00:11:39,283 నీకు తెలియని విషయాల్ని నువ్వు బోధించలేవు. 152 00:11:39,366 --> 00:11:43,120 సరే, విను. పరీక్ష తేదీకి మరికొద్ది రోజులే ఉంది. 153 00:11:43,203 --> 00:11:47,207 నాతో మాట వింటే సంవత్సరమంతా మీకు వేసవి సెలవులే. 154 00:11:47,291 --> 00:11:50,294 వాన్ పెల్ట్ అకాడెమీ రేపు ఉదయం ప్రారంభం అవుతుంది. 155 00:11:50,377 --> 00:11:51,879 యాయ్! 156 00:11:51,962 --> 00:11:54,548 ఇదంతా ఏదో గందరగోళం కాబోతోంది. 157 00:11:58,677 --> 00:12:02,431 -నా తరగతిలో అందరికీ శుభోదయం. -శుభోదయం, లూసీ! 158 00:12:02,514 --> 00:12:05,475 ఆగు, ఇది ఒక తరగతి గదిలా కనిపించడం లేదు. 159 00:12:05,976 --> 00:12:08,604 ప్యాటీ నిజమే చెప్పింది. రాసుకునే బల్లలు ఏవీ? 160 00:12:08,687 --> 00:12:09,771 చాక్ బోర్డ్ ఏదీ? 161 00:12:10,397 --> 00:12:13,442 చాక్ బోర్డు లేకుండా దానిని స్కూలు అనరు. 162 00:12:13,525 --> 00:12:18,614 పాఠాలు చెప్పడానికి నాకు అవేవీ అవసరం లేదు. నాకు కావలసినవన్నీ నాకు ఇక్కడే ఉన్నాయి. 163 00:12:21,658 --> 00:12:24,620 హలో, లైనస్. నువ్వు మాతో చేరడానికి నిర్ణయించుకున్నావన్న మాట. 164 00:12:24,703 --> 00:12:28,040 అవకాశమ లేదు. నిన్ను నువ్వు నవ్వులపాలు చేసుకోకుండా ఆపడానికి వచ్చాను. 165 00:12:28,123 --> 00:12:30,918 ఈ పరీక్ష పాస్ అవుతానని అంత మొండిగా ఎలా చెబుతున్నావు? 166 00:12:31,418 --> 00:12:32,544 తరగతి? 167 00:12:32,628 --> 00:12:35,005 మాకు కావలసిందల్లా ఎల్లప్పుడూ వేసవి సెలవులు ఉండటమే. 168 00:12:35,714 --> 00:12:37,216 కూర్చో, లైనస్. 169 00:12:37,299 --> 00:12:39,843 అవును. మిగతా మా అందరి కోసం దీనిని పాడు చేయకు. 170 00:12:41,929 --> 00:12:45,599 వాళ్ల మాట విన్నావు కదా. ఎక్కడయినా కూర్చుని నా తరగతిలో చేరు. 171 00:13:07,037 --> 00:13:09,623 సరే, క్లాస్. ఇంక మనం మొదలుపెడదాం. 172 00:13:11,834 --> 00:13:14,670 సైన్స్. జ్ఞానానికి మూలం. 173 00:13:14,753 --> 00:13:16,797 సైన్స్ లేకపోతే మనం ఎక్కడ ఉండే వాళ్లమో ఒకసారి ఆలోచించండి. 174 00:13:17,422 --> 00:13:22,344 లైట్లు ఉండవు, రిఫ్రిజిరేటర్లు ఉండవు, కుక్కల ఆహారం కూడా అందుబాటులో ఉండేది కాదు. 175 00:13:24,304 --> 00:13:30,519 అయితే, ఈ రోజు మనం నాకు ఇష్టమైన ఆవిష్కరణ, టెలివిజన్ గురించి నేర్చుకుందాం. 176 00:13:30,602 --> 00:13:32,563 యాయ్! 177 00:13:32,646 --> 00:13:37,609 అది ఎలా పని చేస్తుంది? ఎవ్వరికీ నిజంగా తెలియదు. అదే మీకు సైన్సు పాఠం. 178 00:13:39,278 --> 00:13:42,281 అది తెలుసుకోవడం ఆమె పని కదా? ఆమె కదా టీచర్. 179 00:13:42,906 --> 00:13:46,535 మనకి ఉపయోగపడే సమాచారం ఇంకా విజ్ఞాన కార్యక్రమాలు 180 00:13:46,618 --> 00:13:49,204 ఇంకా చట్టాల సమాచారం, 181 00:13:49,288 --> 00:13:52,833 వైద్య విజ్ఞానం, ఇంకా మన దుప్పట్లు శుభ్రం చేసుకునే డిటర్జెంట్ వరకూ టెలివిజన్ నిండా ఉంటాయి. 182 00:13:52,916 --> 00:13:56,295 కానీ పూర్తిగా సైన్సు గురించి వివరించే కార్యక్రమం గురించి మీరు చూస్తున్నట్లయితే… 183 00:14:01,383 --> 00:14:05,512 అతనే మిస్టర్ స్పాక్. అతను చెప్పేది జాగ్రత్తగా వినండి. అతను ఒక సైంటిస్టు. 184 00:14:05,596 --> 00:14:09,558 హేయ్, టీచర్. మన అంతరిక్షంలో నిజంగా గ్రహాంతరవాసులు ఉన్నారా? 185 00:14:09,641 --> 00:14:12,477 అటువంటి గ్రహాంతరవాసులు నిండా ఉన్న గ్రహం మీద వాళ్లు దిగారు, కదా? 186 00:14:19,693 --> 00:14:23,697 ఇప్పుడు గణితం మీద దృష్టి పెడదాం. ముఖ్యంగా, అంకెల మీద. 187 00:14:23,780 --> 00:14:26,867 హఠాత్తుగా, నేను విఫలం అవుతానని భయం వేస్తోంది. 188 00:14:27,409 --> 00:14:29,953 కంగారు పడకు. ఇది తేలికగానే ఉంటుంది. 189 00:14:30,037 --> 00:14:32,414 ఈ రోజు మీకు నేను నేర్పించే గణితం 190 00:14:32,497 --> 00:14:34,458 అసలైన ప్రపంచంలో మీకు ఉపయోగకరంగా ఉంటుంది. 191 00:14:36,001 --> 00:14:37,628 బింగో! 192 00:14:37,711 --> 00:14:38,921 బింగో? 193 00:14:45,511 --> 00:14:48,805 బి 9. మొదటి సంఖ్య బి 9. 194 00:14:50,641 --> 00:14:53,852 ఈ లూసీ ఒక గొప్ప టీచర్. 195 00:14:53,936 --> 00:14:55,521 నాకు తెలుసు! ఎవరు ఊహించి ఉంటారు? 196 00:14:57,189 --> 00:14:58,607 ఓ 62, 197 00:14:58,690 --> 00:15:01,151 పాఠాలు ఇంత సరదాగా ఉంటాయని నాకు ఇంతవరకూ తెలియలేదు. 198 00:15:01,235 --> 00:15:03,278 మనం అసలు లెక్కలు చేస్తున్నట్లే లేదు. 199 00:15:05,072 --> 00:15:06,907 నువ్వు అది మళ్లీ చెప్పవచ్చు. 200 00:15:06,990 --> 00:15:08,825 జి 59. 201 00:15:08,909 --> 00:15:12,329 మన్నించాలి, మేడమ్. ఆ పరీక్షలో ఇదంతా ఉంటుంది అనుకోను… 202 00:15:12,412 --> 00:15:14,206 మార్సీ, నువ్వు ఏమీ అనుకోకపోతే, 203 00:15:14,289 --> 00:15:17,960 ఇది నేర్చుకునే ప్రదేశం, అంతరాయం కలిగించేది కాదు. 204 00:15:18,043 --> 00:15:21,421 ఇప్పుడు, నేను ఎక్కడ ఉన్నాను? ఓహ్, అవును. ఐ 17! 205 00:15:31,640 --> 00:15:34,226 తరువాత, మనం జియోగ్రఫీ కి వద్దాము! 206 00:15:34,309 --> 00:15:36,520 ఇంగ్లండులో అత్యంత ప్రముఖమైన ప్రదేశానికి, 207 00:15:36,603 --> 00:15:39,147 ఇంకా ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధమైన గడియారం, బిగ్ బెన్ కి స్వాగతం. 208 00:15:39,231 --> 00:15:43,610 బిగ్ బెన్ అని పేరు ఉంది కానీ, ఇది అంత పెద్దగా లేదు. 209 00:15:43,694 --> 00:15:46,989 ఇది నిజమైనది కాదు, సర్. మనం ఒక చిన్న బొమ్మ ముందు ఉన్నాం. 210 00:15:48,031 --> 00:15:50,659 ఇక్కడ ఇంగ్లండులో, అధ్యక్షుడిని క్వీన్ అని పిలుస్తారు. 211 00:15:50,742 --> 00:15:55,080 ఇంగ్లండ్ అనగానే గుర్తుకువచ్చేది 1960ల్లో జరిగిన పెంకు పురుగుల దాడి. 212 00:15:55,163 --> 00:15:59,543 ఆ ఇబ్బంది పెట్టే పురుగులు అమెరికాకు వ్యాపింి మన దేశంలోని పంటలన్నీ నాశనం చేశాయి. 213 00:16:00,335 --> 00:16:03,297 బాబూ, నీకు చాలా విషయాలు తెలుసు, లూసీ. 214 00:16:03,380 --> 00:16:06,216 ఈ పాఠాలు చెప్పడం అనేది నాకు కేకు ముక్క అంత తేలిక అని చెప్పాను కదా. 215 00:16:06,300 --> 00:16:08,635 నువ్వు అన్నీ అబద్ధాలు చెబుతుంటే ఏదైనా తేలికే. 216 00:16:35,662 --> 00:16:37,873 మనం అట్లాంటిక్ సముద్రం దగ్గర ఉన్నాం, 217 00:16:37,956 --> 00:16:42,294 ఇక్కడే భయం అంటే తెలియని అమీలియా ఎర్ హార్ట్ తొలి మహిళా ఏవియేటర్ అయింది, 218 00:16:42,377 --> 00:16:46,256 ఆమె 1932లో ఈ మహా సముద్రాన్ని ఒంటరిగా విమానంలో దాటి చరిత్ర సృష్టించింది. 219 00:16:46,882 --> 00:16:49,384 ఆమె చరిత్ర సృష్టించిందా? అది నిజమేనా, మార్సీ? 220 00:16:49,468 --> 00:16:51,094 అది ఖచ్చితంగా నిజం, సర్. 221 00:16:51,178 --> 00:16:53,138 వావ్! 222 00:16:53,222 --> 00:16:57,184 లూసీల్ ఇంతవరకు మనకు నేర్పిన విషయాలలో ఇదే మొదటి నిజమైన విషయం. 223 00:16:57,267 --> 00:17:00,187 అది కూడా ఎందుకంటే, బహుశా తను ఈ దిమ్మ మీద ఉన్నది చదివి ఉంటుంది. 224 00:17:00,270 --> 00:17:01,438 అమీలియా ఎర్ హార్ట్ 225 00:17:02,022 --> 00:17:03,148 బంతి చూసుకోండి! 226 00:17:05,526 --> 00:17:08,862 మన్నించు బాబు. నేను ఇక్కడ పాఠాలు చెబుతున్నాను. 227 00:17:08,945 --> 00:17:12,366 అవునా? ఇది నేర్పించు, లేడీ. 228 00:17:13,742 --> 00:17:17,204 ఉహ్… ఓహ్! మన ట్రావెల్ వీసాల గడువు మించి మనం ఇక్కడ ఉండిపోయాం అనుకుంటా! 229 00:17:19,080 --> 00:17:20,082 బయటకు మార్గం 230 00:17:23,417 --> 00:17:25,253 సరే, ఈ రోజుకు ఇంక చాలు. 231 00:17:25,337 --> 00:17:29,633 మనం ఇలాగే చదివితే, ఆ పరీక్షని ఏ సమస్యా లేకుండా పాస్ కావచ్చు. 232 00:17:29,716 --> 00:17:31,176 యాయ్! 233 00:17:31,260 --> 00:17:34,805 ధన్యవాదాలు. మీరు చప్పట్లు కొట్టనవసరం లేదు. 234 00:17:34,888 --> 00:17:37,683 నాకు తెలిసినంతగా మీరు కూడా తెలుసుకుంటే, పాఠాలు చెప్పడం తేలిక అయిపోతుంది. 235 00:17:38,183 --> 00:17:39,935 రేపు మళ్లీ మనం పాఠాలు అందుకుందాం. 236 00:17:40,018 --> 00:17:41,270 యాయ్! 237 00:17:41,353 --> 00:17:44,565 ఇంకా గుర్తుంచుకోండి, హోమ్ వర్క్ లేదు! 238 00:17:46,817 --> 00:17:48,610 లూసీ! 239 00:17:48,694 --> 00:17:49,695 లూసీ! 240 00:17:53,657 --> 00:17:55,325 ఇది ఏ రకం స్కూలు? 241 00:17:55,826 --> 00:18:00,664 నాకు ఏం అనిపిస్తుందంటే, పూర్తిగా వాస్తవాలు గురించి గట్టిగా చెప్పగలిగే తరగతి గది నాకు కావాలి. 242 00:18:00,747 --> 00:18:03,083 లూసీని మనం ఆపాలి. 243 00:18:03,584 --> 00:18:07,588 లూసీ మనకి ఇలాంటి పాఠాలు చెబితే మనలో ఎవ్వరూ ఆ పరీక్ష పాస్ కారు. 244 00:18:08,088 --> 00:18:13,010 తను మనకి ఏమీ బోధించడం లేదు! నాకు ఈ రోజు బింగో ఆటలో ఏ గ్రేడ్ వచ్చింది. 245 00:18:14,887 --> 00:18:18,724 నన్ను నేను ప్రశ్నించుకుంటూ ఉంటాను, "మిస్ ఓథ్మర్ ఏం చేస్తూ ఉంటుంది?" అని 246 00:18:19,850 --> 00:18:21,768 మిస్ ఓథ్మర్… 247 00:18:22,978 --> 00:18:23,979 అది చాలు! 248 00:18:25,814 --> 00:18:28,483 మనం ఏదో మిస్ అయ్యాం అని అనుకోకుండా ఉండలేకపోతున్నాను. 249 00:18:37,618 --> 00:18:40,287 ఒక గొప్ప రోజుకి ఒక గొప్ప బహుమతి అందుకునే అర్హత ఉంది. 250 00:18:50,172 --> 00:18:53,175 ఈ పరీక్ష రాయడానికి సహకరించినందుకు ధన్యవాదాలు, మిస్ ఓథ్మర్, 251 00:18:53,258 --> 00:18:56,345 మిమ్మల్ని కలవడానికి నేను ఎంత సాహసం చేశానో మీకు తెలియదు. 252 00:18:58,180 --> 00:19:00,974 మనం మాట్లాడుకుంటున్న విషయం మా అక్కకి తెలిస్తే… 253 00:19:02,559 --> 00:19:05,896 మిస్ ఓథ్మర్? హలో? 254 00:19:09,149 --> 00:19:10,400 తిరుగుబాటు! 255 00:19:10,484 --> 00:19:13,403 విను, లూసీ. నీ తరగతి ఈ పరీక్షలో పాస్ అవుతుందని నువ్వు అనుకుంటే 256 00:19:13,487 --> 00:19:15,280 నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నట్లే. 257 00:19:15,864 --> 00:19:19,660 నువ్వు తొమ్మిదేళ్ల చదువుని వారం రోజుల్లో బోధించలేవు. 258 00:19:20,160 --> 00:19:21,328 నువ్వు ఎప్పటిలాగా లేవు, లూసీ. 259 00:19:21,411 --> 00:19:22,788 నీ సమస్య ఏంటి? 260 00:19:23,288 --> 00:19:27,876 నా సమస్య ఏమిటంటే, నా కళ్లు కప్పి నువ్వు మిస్ ఓథ్మర్ తో మాట్లాడుతున్నావు. 261 00:19:31,380 --> 00:19:32,756 ఇది ఏంటి? 262 00:19:32,840 --> 00:19:35,676 నాకు ఇందులో ఏమీ అర్థం కావడం లేదు. 263 00:19:35,759 --> 00:19:37,094 ఇది ప్రాక్టీస్ పరీక్ష. 264 00:19:37,177 --> 00:19:40,013 నువ్వు కొద్ది రోజుల్లో రాయవలసిన పరీక్షకి నమూనా. 265 00:19:40,097 --> 00:19:42,558 కానీ పరీక్ష ఇలా ఉండకూడదు. 266 00:19:42,641 --> 00:19:47,062 నేను ఇందులో ఏదీ బోధించడం లేదు. ఇవేవీ నాకు తెలియదు. 267 00:19:47,145 --> 00:19:51,567 నీకు తెలియదు, నిజమే. అందుకే మనం స్కూలుకు వెళ్లాలి. చదువుకోవడానికి. 268 00:19:51,650 --> 00:19:56,947 నేను ట్రిగ్నామెట్రీ, ప్రపంచ చరిత్ర, కార్టోగ్రాఫీ గురించి మాట్లాడుతున్నాను. 269 00:19:58,115 --> 00:20:03,745 మానవ శరీర నిర్మాణం, జీవరసాయనం, మాక్రో ఎకనామిక్స్, అంతరిక్ష శాస్త్రం, 270 00:20:03,829 --> 00:20:08,959 సూక్ష్మ జీవ శాస్త్రం, క్వాంటమ్ ఫిజిక్స్, శాస్త్రీయ పద్ధతులు. 271 00:20:14,381 --> 00:20:19,678 నేను పాస్ అవ్వను. నేను కొత్త స్కూలుకు వెళ్లాల్సిందే. 272 00:20:21,513 --> 00:20:23,515 మాతో పాటు రా, లూసీ. 273 00:20:23,599 --> 00:20:26,351 మనకి ఎల్లప్పుడూ వేసవి సెలవులు ఇంక ఉండవు అనుకుంటా. 274 00:20:33,400 --> 00:20:35,027 నేను ఆ స్కూలుకు వెళ్లడం లేదు… 275 00:20:35,736 --> 00:20:38,780 అంటే, ఈ పరీక్షని మరోసారి చూడనివ్వు. 276 00:20:39,364 --> 00:20:40,908 లూసీ, నువ్వు ఇంక విరమించుకోవాలి. 277 00:20:40,991 --> 00:20:43,869 ఎల్లప్పుడూ వేసవి సెలవులు అనే వెర్రి కల అసంభవం అని 278 00:20:43,952 --> 00:20:46,496 నువ్వు ప్రతి ఒక్కరికీ తెలిసేలా చెప్పాలి. 279 00:20:46,580 --> 00:20:49,750 లేదు! నేను ప్రతి ఒక్కరికీ హామీ ఇచ్చాను. 280 00:20:49,833 --> 00:20:54,505 ఆ పరీక్ష పాస్ కావడానికి ఇవన్నీ చదవాలి అంటే అప్పుడు నేనే ఇవి చదివి 281 00:20:54,588 --> 00:20:55,881 తరువాత వాళ్లకి పాఠాలు కూడా చెబుతాను. 282 00:20:56,423 --> 00:20:59,343 ఏది ఏమైనా, నేను టీచర్ని. 283 00:21:02,262 --> 00:21:04,973 నువ్వు టీచర్ వి కాదు! 284 00:21:05,057 --> 00:21:09,853 ఇది ఒక పిచ్చి ఆలోచన! నా మాటలు గుర్తుంచుకో! 285 00:21:12,523 --> 00:21:13,941 రాయబారానికి చాలా మూల్యం చెల్లించాల్సి వస్తోంది. 286 00:21:18,779 --> 00:21:22,074 సరే. మనం నిజంగా ఆ పరీక్ష పాస్ కావాలి అంటే, 287 00:21:22,157 --> 00:21:24,535 మనకి ముందుగా ఒక సరైన తరగతి గది ఉండాలి. 288 00:21:35,587 --> 00:21:37,422 చూడటానికి భలే ఉన్నావు, టీచర్. 289 00:21:42,553 --> 00:21:44,388 మనకి మరికొన్ని వస్తువులు కావాలి. 290 00:21:55,315 --> 00:21:56,692 నా రిటైర్మెంట్ నిధులు ఖర్చయిపోతున్నాయి. 291 00:22:02,322 --> 00:22:05,450 హేయ్, లూసీ. మాతో కలిసి సినిమాకి రాకూడదా? 292 00:22:05,534 --> 00:22:09,204 బహుశా తరువాత సారి వస్తాను. నాకు చాలా పని ఉంది. 293 00:22:22,801 --> 00:22:26,013 ఆ లైబ్రరీని కాసేపట్లో మూసేస్తారు. నేను త్వరగా వెళ్లాలి. 294 00:22:32,936 --> 00:22:35,397 11,842 చెరువులు. 295 00:22:35,480 --> 00:22:37,482 గ్లాడీస్ వెస్ట్ పరిశోధన ఆధారంగా గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థ 296 00:22:37,566 --> 00:22:40,736 ఏర్పడటానికి దోహదం చేసింది, దీనినే జిపిఎస్ అని అంటారు. 297 00:22:40,819 --> 00:22:44,281 ప్రధాన క్రియకి ముందు అనుబంధ క్రియలు ఉంటాయని గుర్తుంచుకోవడం ముఖ్యం. 298 00:22:44,364 --> 00:22:46,783 కానీ 4ఎక్స్ ప్లస్ 3వై ఈజ్ ఈక్వల్ టు 35 అయితే, 299 00:22:46,867 --> 00:22:52,581 వై గనుక ప్రైమ్ నెంబర్ అయినప్పుడు ఎక్స్ మరియు వై యొక్క విలువ ఎంత? 300 00:23:02,591 --> 00:23:05,052 టీచర్లు ప్రతి సంవత్సరం 301 00:23:05,135 --> 00:23:07,095 ఇన్ని పాఠాలు ఎలా చదువుతారో నాకు అర్థం కావడం లేదు. 302 00:23:13,435 --> 00:23:15,521 ఈ రోజు మనం ఏం చేయబోతున్నాం, టీచర్? 303 00:23:15,604 --> 00:23:19,650 -నేను ప్రకృతిలో కొద్దిసేపు నడవాలి అనుకుంటున్నాను. -ప్రకృతిలో ఈత కొడితే ఎలా ఉంటుంది? 304 00:23:20,234 --> 00:23:21,652 ఇక్కడ ఏం జరుగుతోంది? 305 00:23:22,152 --> 00:23:24,655 ఇక్కడ బల్లలు ఎందుకు ఉన్నాయి? ఈ పుస్తకాలు ఏంటి? 306 00:23:26,365 --> 00:23:28,367 ఇది నిజమైన క్లాస్ రూమ్ మాదిరిగా ఉంది. 307 00:23:28,450 --> 00:23:32,663 నువ్వు ఏం చేశావో నాకు తెలియదు, లైనస్, కానీ ఏమైనా కానీ, అది ఫలించింది. 308 00:23:45,676 --> 00:23:47,469 సరే. వినండి, క్లాస్. 309 00:23:50,973 --> 00:23:53,183 దయచేసి, నా మాట వింటారా? 310 00:23:56,687 --> 00:23:58,313 దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. 311 00:24:00,107 --> 00:24:01,692 నిశ్శబ్దం! 312 00:24:03,986 --> 00:24:08,198 ఈ పరీక్ష మరికొద్ది రోజుల్లో జరగబోతోంది కాబట్టి మనం చదవలసింది చాలా ఉంది. 313 00:24:08,282 --> 00:24:10,993 మీకు ఎల్లప్పుడూ వేసవి సెలవులు కావాలి, అవునా? 314 00:24:11,076 --> 00:24:12,578 -ఓహ్, అవును. -తప్పకుండా. 315 00:24:13,203 --> 00:24:18,166 సరే, చూద్దాం. దయచేసి, మీ ఆల్జీబ్రా పుస్తకాలు తీయండి. 316 00:24:25,757 --> 00:24:28,927 "రెండు వేరియబుల్స్ వ్యక్తీకరణలని మూల్యాంకనం చేయడం." 317 00:24:29,428 --> 00:24:34,016 ఆగండి, దీని మీద నేను కొద్దిగా నోట్స్ రాశాను అనుకుంటా. ఆహ్! 318 00:24:36,143 --> 00:24:39,021 నిన్న రాత్రి ఇది బాగా అర్థం అయిందే. 319 00:24:41,273 --> 00:24:42,316 లూసీ? 320 00:24:43,317 --> 00:24:48,363 ఒక విషయం తెలుసా, మరొక ఆలోచనగా, దీనికి బదులు మీ సైన్సు పుస్తకాలు తెరవండి. 321 00:24:54,786 --> 00:24:57,581 "పీరియాడిక్ టేబుల్ లో రసాయనిక ఎలిమెంట్లు 322 00:24:57,664 --> 00:24:59,541 వాటి లక్షణాల ఆధారంగా అమర్చబడ్డాయి, 323 00:24:59,625 --> 00:25:05,631 మొదటి గ్రూపులో లిథియం, సోడియం, పొటాటోయియం." 324 00:25:05,714 --> 00:25:08,258 నువ్వు పొటాషియం అనబోయావు అనుకుంటా? 325 00:25:09,092 --> 00:25:15,474 నేను అదే అన్నాను. ఆ తరువాతది ఏమిటంటే, రూబీ… 326 00:25:15,557 --> 00:25:17,643 దానిని రుబీడియం అని పలుకుతారు. 327 00:25:19,645 --> 00:25:21,480 ఇది కూడా ఆ టెస్టులో ఉంటుందా? 328 00:25:22,397 --> 00:25:23,899 దీని బదులు మనం హిస్టరీ పాఠం చదవచ్చుగా? 329 00:25:24,566 --> 00:25:26,860 దయచేసి అందరూ హిస్టరీ పుస్తకాలు తెరవండి. 330 00:25:32,407 --> 00:25:34,159 దేవుడా, మేఫ్లవర్. 331 00:25:34,243 --> 00:25:36,370 నేను ఈ అధ్యాయం చదవలేదు కానీ నాకు ఈ రైమ్ తెలుసు. 332 00:25:36,453 --> 00:25:43,252 అదేమిటో చూద్దాం. 1492లో కొలంబస్ సముద్రంలో ప్రయాణించాడా? 333 00:25:45,879 --> 00:25:49,174 ఇలా చూడు, లూసీ? మన పుస్తకంలో ఇదంతా లేదు. 334 00:25:49,258 --> 00:25:51,218 అవును, అది ఉండదు. 335 00:25:51,301 --> 00:25:55,472 మీరు శ్రద్ధగా చదువుతున్నారో లేదో అని నేను ఊరికే పరీక్షించాను. 336 00:25:56,306 --> 00:25:58,642 క్లాసులో అందరికీ వినిపించేలా ఈ అధ్యాయాన్ని నువ్వు బయటకు గట్టిగా చదవచ్చుగా? 337 00:26:00,018 --> 00:26:03,397 "ఇంగ్లండు నుండి 1620 సంవత్సరంలో మేఫ్లవర్ నౌక ప్రయాణం మొదలుపెట్టింది, 338 00:26:03,480 --> 00:26:05,315 సరికొత్త ప్రపంచంలో స్వేచ్ఛ కోసం ఆ ప్రయాణం సాగింది. 339 00:26:05,816 --> 00:26:08,527 సముద్ర మార్గంలో ఆ ప్రయాణం కష్టసాధ్యం అయింది. 340 00:26:09,111 --> 00:26:12,573 సరైన ప్రణాళిక లేకపోవడం ఇంకా తప్పుడు అంచనాలు వాళ్లకు కష్టాలు తెచ్చి పెట్టాయి, 341 00:26:12,656 --> 00:26:15,742 దానితో తాము అనుకున్న విధంగా ప్రయాణం సాగడం లేదని వాళ్లు గ్రహించారు. 342 00:26:15,826 --> 00:26:21,582 ఆ నౌక సిబ్బంది గనుక అనుభవం లేని వారయితే, ఆ ప్రయాణం మధ్యలోనే విఫలం అయ్యేది." 343 00:26:21,665 --> 00:26:23,125 ఆపు! 344 00:26:25,377 --> 00:26:26,378 హు? 345 00:26:31,425 --> 00:26:35,596 నేను ఇంక ఇదంతా చేయలేకపోతున్నాను. నేను నిజమైన టీచర్ ని కాను. 346 00:26:36,263 --> 00:26:37,264 ఉహ్? 347 00:26:38,599 --> 00:26:40,475 నాకు ఏమీ తెలియదు. 348 00:26:44,021 --> 00:26:46,064 మనం ఈ పరీక్షని ఎప్పటికీ పాస్ కాలేము. 349 00:26:46,773 --> 00:26:49,526 ఎల్లప్పుడూ వేసవి సెలవులు అనేవి ఉండవు. 350 00:26:50,611 --> 00:26:54,615 ఇదంతా ముగిసింది. మిమ్మల్ని నిరుత్సాహపర్చినందుకు నన్ను క్షమించండి. 351 00:26:55,741 --> 00:26:57,201 క్లాస్ ముగిసింది. 352 00:26:59,119 --> 00:27:02,122 కానీ, ఉన్నంత కాలం అది ఒక అందమైన కల. 353 00:27:05,000 --> 00:27:09,838 దీని కోసం మనం వేసవిలో చివరి వారం అంతా ఇలా వృథా చేశాము అంటే నమ్మలేకపోతున్నాను. 354 00:27:09,922 --> 00:27:11,381 మనం ఇక్కడి నుండి వెళ్లిపోదాం. 355 00:27:15,719 --> 00:27:18,514 నా శాశ్వతమైన రికార్డులో 356 00:27:18,597 --> 00:27:20,098 ఏ గ్రేడ్ వస్తుందా అని నా అనుమానం? 357 00:27:23,644 --> 00:27:24,853 ఇంకేం మాట్లాడకు. 358 00:27:30,192 --> 00:27:32,277 మనం మళ్లీ కలుద్దాం, లైనస్. 359 00:27:38,825 --> 00:27:40,285 నిన్ను చూసి గర్వపడుతున్నాను, లూసీ. 360 00:27:40,786 --> 00:27:44,164 నువ్వు క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు నీ వైఫల్యాన్ని ఒప్పుకోవడానికి చాలా ధైర్యం కావాలి. 361 00:27:47,876 --> 00:27:50,003 నా మనసులో మరొక ఆలోచన ఉంది. 362 00:27:50,087 --> 00:27:52,422 నువ్వు ఎప్పుడూ స్కూలుకు వెళ్లడానికి ఇష్టపడే దానివి. 363 00:27:52,506 --> 00:27:55,884 కాబట్టి, త్వరగా గ్రాడ్యుయేట్ కావడానికి ఎందుకు కష్టపడకూడదు? 364 00:27:58,679 --> 00:28:00,764 నాకు కొత్త స్కూలుకు వెళ్లడం భయంగా ఉంది. 365 00:28:02,432 --> 00:28:07,563 నీకా? భయమా? నాకు తెలిసిన లూసీ అలా భయపడదు. 366 00:28:09,147 --> 00:28:11,316 అంతా మారిపోబోతోంది. 367 00:28:15,863 --> 00:28:17,364 నీకు ఒక రహస్యం తెలుసుకోవాలని ఉందా? 368 00:28:21,034 --> 00:28:22,411 నేను కూడా భయపడుతున్నాను. 369 00:28:22,911 --> 00:28:24,162 నువ్వు భయపడుతున్నావా? 370 00:28:25,414 --> 00:28:27,040 ఒక విషయం గుర్తుంచుకో, లూసీ. 371 00:28:27,875 --> 00:28:31,837 స్కూలు ప్రారంభించిన మొదటి రోజు, నువ్వు బస్సు దిగిన వెంటనే, 372 00:28:31,920 --> 00:28:34,089 నేను నీ పక్కనే ఉంటాను. 373 00:28:36,300 --> 00:28:37,551 ధన్యవాదాలు, లైనస్. 374 00:28:54,693 --> 00:28:56,528 నేను సిద్ధంగా ఉన్నానో లేదో తెలియడం లేదు. 375 00:29:01,074 --> 00:29:03,827 ఒక టీచర్ కావడానికి చాలా కష్టపడాలి. 376 00:29:04,953 --> 00:29:06,830 నేను అలసిపోయాను. 377 00:29:36,443 --> 00:29:37,945 మూసి ఉంది 378 00:29:56,505 --> 00:29:58,257 ఈ రోజు స్కూలుకు మొదటి రోజు. 379 00:30:28,370 --> 00:30:29,496 శుభోదయం. 380 00:30:29,580 --> 00:30:31,498 -నీ జుట్టు బాగుంది. -స్కూలుకు నువ్వు సిద్ధంగా ఉన్నావా? 381 00:30:39,381 --> 00:30:40,382 నేను నిద్రపోయాను! 382 00:30:48,515 --> 00:30:51,393 హేయ్, చార్లీ బ్రౌన్? నీ షర్టు తిరగేసి వేసుకున్నావు. 383 00:31:13,582 --> 00:31:15,501 ఈ ఏడాది నా మీద నేను ఎక్కువ అంచనాలు పెట్టుకోకూడదని 384 00:31:15,584 --> 00:31:19,296 నిర్ణయించుకున్నాను. 385 00:31:19,379 --> 00:31:22,382 గొప్ప అంచనాలు ఉన్నప్పుడే వైఫల్యాలు వస్తాయి. 386 00:31:22,466 --> 00:31:26,595 కాబట్టి సహజంగానే ఎటువంటి అంచనాలు లేనప్పుడే మనకి… 387 00:31:26,678 --> 00:31:29,389 సక్సెస్ వస్తుంది! ఇది నాకు నచ్చింది, చార్లీ బ్రౌన్. 388 00:31:29,473 --> 00:31:31,058 నాకు నచ్చింది. 389 00:31:31,141 --> 00:31:34,019 బ్యాండ్ రూమ్ ని చూడటానికి నేను తహతహలాడుతున్నాను. 390 00:31:34,102 --> 00:31:37,648 వాళ్ల దగ్గర స్టీన్వే డి కంసర్ట్ పియానో ఉన్న విషయం మీకు తెలుసా? 391 00:31:37,731 --> 00:31:38,982 వావ్! 392 00:31:39,066 --> 00:31:43,028 ముందస్తుగా అదనపు మార్కుల కోసం నిన్న రాత్రి నేను ఎంతో ఉత్సాహంగా చదివాను. 393 00:31:43,111 --> 00:31:47,658 ఇది చూడండి, జోసర్ స్టెప్ పిరమిడ్ ని పూర్తిగా చక్కర బిళ్లలతో నిర్మించారట. 394 00:31:49,284 --> 00:31:50,285 తియ్యగా ఉంది. 395 00:32:23,694 --> 00:32:25,070 హేయ్, లూసీల్. 396 00:32:25,153 --> 00:32:28,156 అమీలియా ఎర్ హార్ట్ మహిళ గురించి నిన్ను నేను ఎక్కువగా అధ్యయనం చేశాను. 397 00:32:28,240 --> 00:32:29,992 ఆమె చిన్నతనంలో ఒక మాట చెప్పేదట, 398 00:32:30,075 --> 00:32:33,662 అబ్బాయిలు చేసే ఏ పనైనా నేను చేయగలను అని, అలాగే చివరికి చేసి చూపించింది. 399 00:32:34,246 --> 00:32:37,040 ఆమె లాగా నేను ఉండాలి అనుకుంటున్నాను 400 00:32:37,124 --> 00:32:40,335 అలాగే నువ్వు కూడా ఆమె మాదిరిగా నాకు కనిపిస్తున్నావు. 401 00:32:40,419 --> 00:32:43,505 ఓహ్, అవునా? ఆమె ఎలాంటి వ్యక్తి? 402 00:32:43,589 --> 00:32:47,968 భయంలేనిది! నువ్వు కూడా నీ సొంత మార్గం ఏర్పరుచుకుంటావు, 403 00:32:48,051 --> 00:32:50,429 ఎటువంటి సవాలునైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటావు. 404 00:32:50,512 --> 00:32:53,765 నేను ఇంకా ఎవరెవరి గురించి తెలుసుకోవాలా అని ఆత్రుతగా ఉన్నాను. 405 00:32:53,849 --> 00:32:57,060 ఈ ఏడాది నేను ఖచ్చితంగా మేలుకొని ఉంటాను. 406 00:33:27,049 --> 00:33:30,135 సరే, మీరు అందరూ దేని కోసం ఎదురు చూస్తున్నారు? 407 00:33:30,219 --> 00:33:33,388 స్కూలు మొదటి రోజున మీరు ఆలస్యంగా వెళ్లాలి అనుకోరు, కదా? 408 00:34:01,500 --> 00:34:03,669 నువ్వు నా పక్కనే ఉంటాను అని చెప్పావు కదా. 409 00:34:09,091 --> 00:34:12,928 వేసవి సెలవుల్లో నేను ఏం చేశానంటే, రచన లూసీ వాన్ పెల్ట్ 410 00:34:13,469 --> 00:34:15,681 నా వేసవి సెలవులు కేవలం బీచ్ కి వెళ్లడం గురించి కాదు 411 00:34:15,764 --> 00:34:17,975 లేదా మిణుగురు పురుగుల్ని పట్టి సీసాలో పెట్టడం గురించి కాదు 412 00:34:18,058 --> 00:34:20,268 లేదా సూర్యుడు అస్తమించే వరకూ ఆరుబయట ఆడుకోవడం గురించి కాదు. 413 00:34:20,351 --> 00:34:21,937 అది అంతకన్నా ఎక్కువ. 414 00:34:22,020 --> 00:34:23,105 స్వాగతం కొత్త విద్యార్థులు 415 00:34:23,188 --> 00:34:26,483 ఈ వేసవిలో నేను నేర్చుకున్న అతి ముఖ్యమైనది 416 00:34:26,567 --> 00:34:28,902 టీచర్లు ఎంత ప్రత్యేకమైన వారో తెలుసుకోవడం. 417 00:34:29,945 --> 00:34:33,114 ఎదుగుతున్న వయస్సులో మార్పు అనేది చాలా భయంకరంగా ఉండవచ్చు, 418 00:34:33,197 --> 00:34:34,783 కానీ సరిగ్గా అక్కడే టీచర్ల అవసరం ఉంటుంది. 419 00:34:35,492 --> 00:34:37,786 మన భయాలను దాటి ముందుకు సాగడానికి టీచర్లు సహాయం చేస్తారు 420 00:34:37,870 --> 00:34:40,205 తద్వారా మనం మన కలల్ని సాకారం చేసుకోగలం. 421 00:34:43,958 --> 00:34:48,589 బాగా పుస్తకాలు చదవడం ఇంకా చాలా విషయాలు తెలుసుకోవడం కన్నా టీచర్లు చాలా ఎక్కువ పని చేస్తారు. 422 00:34:49,089 --> 00:34:52,926 వాళ్ల అనుభవాన్ని మనకు అందించి మనం మెరుగుపడేలా స్ఫూర్తినిస్తారు. 423 00:34:53,886 --> 00:34:54,928 హుర్రే! 424 00:34:57,347 --> 00:35:01,226 ఒక టీచర్ అనేవాడు స్నేహితుడు, ఒక మార్గదర్శి, ఒక ఆదర్శ వ్యక్తి. 425 00:35:01,852 --> 00:35:04,938 మనం కుంగిపోయినప్పుడు వాళ్లు సాయం చేస్తారు. మనం భయపడినప్పుడు ధైర్యం చెబుతారు. 426 00:35:13,989 --> 00:35:16,783 టీచర్లు మన జీవితాలను మార్చివేసి జీవితాంతం గుర్తుండే పాఠాలు నేర్పుతారు 427 00:35:16,867 --> 00:35:22,706 మన తరగతి గదులు దాటి, మన గుండెలలో దాగి, మన మనస్సుల్లో కొలువుంటాయి, 428 00:35:22,789 --> 00:35:24,041 అవి మన భవిష్యత్తుకు మార్గం చూపుతాయి. 429 00:35:30,839 --> 00:35:34,593 అందువల్ల మీకు ధన్యవాదాలు చెప్పాలి, మిస్ హాల్వర్సన్. మీరు టీచర్ అయినందుకు ధన్యవాదాలు. 430 00:35:34,676 --> 00:35:38,472 మా స్టూడెంట్స్ మిమ్మల్ని తరచూ అభినందించకపోవచ్చు, 431 00:35:38,555 --> 00:35:40,891 కానీ నా కళ్లలో, మీరు అందరూ ఎప్పుడూ హీరోలే. 432 00:35:43,519 --> 00:35:45,187 ఇది మీరు తెలుసుకోవాలని నా కోరిక. 433 00:35:47,147 --> 00:35:49,399 హేయ్! కొద్దిగా గౌరవించడం నేర్చుకో! 434 00:35:50,150 --> 00:35:53,529 ఈ గుంపుతో చేరితే నువ్వు ఏం కొని తెచ్చుకుంటావో నీకు తెలుసని ఆశిస్తాను. 435 00:36:08,710 --> 00:36:12,881 పిస్ట్. హేయ్, స్నూపీ. అది 34వ పేజీ. 436 00:36:32,776 --> 00:36:35,821 శుభం! 437 00:36:37,948 --> 00:36:40,409 చార్లెస్ ఎమ్. షుల్జ్ రాసిన ద పీనట్స్ కామిక్ కథనం ఆధారంగా 438 00:37:55,943 --> 00:37:57,945 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్ 439 00:38:06,036 --> 00:38:07,996 ధన్యవాదాలు, స్పార్కీ. నువ్వు ఎప్పుడూ మా హృదయాలలో ఉంటావు.