1 00:00:03,836 --> 00:00:05,005 దాడి… 2 00:00:05,088 --> 00:00:06,924 - అది మొదలైంది. ప్రారంభమవుతోంది. - ఎప్పుడు? 3 00:00:07,007 --> 00:00:08,342 ఇప్పుడే ఆ ఆర్డర్ ఇచ్చాడు. రేపే. 4 00:00:08,425 --> 00:00:11,053 సరే, ఇంకేమైనా వివరాలు చెప్పగలవా? నిర్దిష్టంగా ఏమైనా చెప్పగలవా? 5 00:00:11,136 --> 00:00:14,014 చెప్పగలను అనుకుంటా, హా. మేము అప్పుడు అతని ఆఫీసులో ఉన్నాం, సరేనా? 6 00:00:14,097 --> 00:00:16,099 ఆ దాడిని ఎవరూ మర్చిపోలేరని, అది చాలా భారీగా ఉంటుందని చెప్పాడు. 7 00:00:16,183 --> 00:00:18,435 అప్పుడు ఒకరు "నీకేం కంగారుగా లేదా?" అని అడిగారు. 8 00:00:18,519 --> 00:00:20,354 దానికి అతను ఓ డ్రాయింగును చూపిస్తూ, 9 00:00:21,230 --> 00:00:22,523 "లేదు, అంతా సెట్," అని అన్నాడు. 10 00:00:22,606 --> 00:00:24,066 ఏ డ్రాయింగ్? అందులో ఏం… ఏం ఉంటుంది? 11 00:00:24,149 --> 00:00:27,027 అంటే… ఏమంటారబ్బా దాన్ని? బిల్డింగ్ ప్లాన్ లాంటిదేదో. 12 00:00:27,110 --> 00:00:28,820 దాన్ని మాకు చూపగలవా? 13 00:00:28,904 --> 00:00:30,906 కాస్మో ఫ్లాట్ బయట ఉన్న మా కెమెరా ఇంకా యాక్టివ్ గా ఉంది. 14 00:00:33,951 --> 00:00:34,952 బిల్లీ? 15 00:00:36,453 --> 00:00:37,538 బిల్లీ, ఉన్నావా… 16 00:00:44,837 --> 00:00:46,713 - బిల్లీ? - హా. 17 00:00:49,216 --> 00:00:50,217 అంతా ఓకేనా, బాసూ? 18 00:00:51,552 --> 00:00:52,553 హా, ఓకే! 19 00:00:53,470 --> 00:00:54,721 ఏం చేస్తున్నావు? 20 00:01:07,734 --> 00:01:10,320 ఇంత సేపు ఎవరైనా ఒంటేలు పోస్తారా? కంగారుపడిపోయా అసలు. 21 00:01:10,404 --> 00:01:12,823 స్పృహ ఏమైనా కోల్పోయావేమో అని అనుకున్నా. 22 00:01:12,906 --> 00:01:16,410 లేదు, నేను… నేను… 23 00:01:18,328 --> 00:01:19,329 కాస్త శాంతించు. 24 00:01:19,413 --> 00:01:20,831 ఇలా రా, ఇలా రా నువ్వు. 25 00:01:32,551 --> 00:01:35,554 ఆ పాకలో ఏం జరిగింది అనే దాని గురించి చాలా ఆలోచించా. 26 00:01:37,306 --> 00:01:39,725 - అవునా? - నీకు చాలా కష్టంగా అనిపించి ఉంటుంది. 27 00:01:42,186 --> 00:01:46,190 ఆ తర్వాత, నువ్వు బతికి బట్టకట్టావంటే ఎంతో అదృష్టం ఉండాలి అనిపించింది. 28 00:01:48,609 --> 00:01:49,610 హా. 29 00:01:51,904 --> 00:01:53,947 ఆ తర్వాత "అది అదృష్టం కాదేమో," అని అనిపించింది. 30 00:01:56,867 --> 00:01:58,869 పెద్ద బాధ్యతను స్వీకరించడానికే బతికావేమో అనిపించింది. 31 00:02:00,412 --> 00:02:01,455 కఠినమైన కార్యం చేయడానికి. 32 00:02:03,874 --> 00:02:05,042 మార్పు తీసుకురావడానికి. 33 00:02:13,550 --> 00:02:15,552 సరిగ్గా అదే నాకు కూడా అనిపించింది. 34 00:03:06,895 --> 00:03:08,188 …అతని ఆఫీసులో ఉన్నాం, సరేనా? 35 00:03:08,272 --> 00:03:09,940 రేపు జరగబోయే దాని గురించి చెప్తూ ఉన్నాడు… 36 00:03:10,774 --> 00:03:13,443 …ఆ దాడిని ఎవరూ మర్చిపోలేరని, అది చాలా భారీగా ఉంటుందని చెప్పాడు. 37 00:03:13,527 --> 00:03:15,028 అప్పుడు ఒకరు "నీకేం కంగారుగా లేదా?" అని అడిగారు. 38 00:03:15,112 --> 00:03:18,198 దానికి అతను ఓ డ్రాయింగును చూపిస్తూ, "లేదు, అంతా సెట్," అని అన్నాడు. 39 00:03:18,282 --> 00:03:19,700 - ఇదెప్పుడు జరిగింది? - ఇందాకే. 40 00:03:19,783 --> 00:03:21,368 - రేపేనా దాడి? - అవును, సర్. 41 00:03:21,451 --> 00:03:23,579 ఇప్పుడు ఇది నిఘా సమాచార సేకరణ దశను దాటిపోయింది. 42 00:03:23,662 --> 00:03:24,955 ప్రమాదం ఉందని పక్కాగా తెలుస్తోంది. 43 00:03:25,038 --> 00:03:26,623 కాబట్టి, కాస్మో మనుషులందరినీ పట్టుకునే దాకా 44 00:03:26,707 --> 00:03:28,250 మీరు కమాండర్ రైలీతో పాటు పని చేయాలి. 45 00:03:28,333 --> 00:03:30,669 బిల్లీ మనల్ని సంప్రదించిన తర్వాత మేము అరెస్ట్ టీమ్ ని ఆగమని చెప్పాం, 46 00:03:30,752 --> 00:03:32,212 ఎందుకంటే, అతని దగ్గర ఒకటి ఉంది. 47 00:03:32,296 --> 00:03:33,338 ఒక డ్రాయింగ్. 48 00:03:33,422 --> 00:03:34,798 అతను సుముఖత వ్యక్తం చేశాడు. 49 00:03:35,424 --> 00:03:38,260 అతను మళ్లీ మన వైపు వచ్చేశాడని నమ్మకంగా చెప్పగలను. 50 00:03:38,343 --> 00:03:40,095 అదేం అయ్యుండవచ్చు? దాడి చేయబోయే స్థలమా? 51 00:03:40,179 --> 00:03:44,057 కాస్మో సీసీటీవీ కెమెరాలను ఆఫ్ చేశాడు కాబట్టి, పక్కాగా తెలీట్లేదు. 52 00:03:44,141 --> 00:03:48,061 ఇక మన కెమెరాలపైనే ఆధారపడి ఉన్నాం కాబట్టి, డిపోపై నిఘా పూర్తి స్థాయిలో పెట్టలేకపోతున్నాం. 53 00:03:48,145 --> 00:03:50,022 ప్రస్తుతం ఆ పేలుడు పదార్థాలు ఎక్కడ ఉన్నాయో మీకు తెలీదా? 54 00:03:50,105 --> 00:03:51,732 తెలీదు, కానీ ఆ పని మీదే ఉన్నాం. 55 00:03:51,815 --> 00:03:53,692 అంటే, బాంబును తయారు చేసినవాడు, బాంబు పరీక్ష విఫలమై చనిపోయాడు, 56 00:03:53,775 --> 00:03:55,485 కాబట్టి మేము ఆధారాలను ఫాలో అవుతున్నాం, ఇంకా… 57 00:03:56,570 --> 00:03:59,239 చూడండి, ప్రజలకి ఏం కాకుండా చూసుకోవడానికే మనం పెద్ద పీట వేస్తున్నామని అనుకున్నానే. 58 00:03:59,323 --> 00:04:02,034 అదే, ప్రాణ నష్టమేమీ జరగకుండా అతడిని జైల్లో వేయడం. 59 00:04:02,117 --> 00:04:04,411 ఎలా? మీకు బాంబులు ఎక్కడున్నాయో, వాటిని ఎక్కడ తయారు చేస్తున్నారో తెలీదు. 60 00:04:04,494 --> 00:04:05,871 అందుకే మీ సాయం కావాలి. 61 00:04:05,954 --> 00:04:09,249 మనం బాంబులని మానిటర్ చేయలేకపోవచ్చు, కానీ వాళ్లుండే చోటుపై నిఘా పెట్టగలం. 62 00:04:09,333 --> 00:04:11,752 అంటే, వాళ్లందరూ ఇప్పుడు డిపోలోంచి బయటకు రావట్లేదు. 63 00:04:11,835 --> 00:04:13,921 కాబట్టి, బిల్లీకి తన పని చేసే అవకాశం ఇస్తే, మేలేమో. 64 00:04:14,630 --> 00:04:17,173 బాంబులను వెతకడంలో మనకి సాయపడగల ఆధారాల కోసం 65 00:04:17,257 --> 00:04:18,800 అతను డిపో అంతా వెతకగలడు. 66 00:04:20,969 --> 00:04:22,095 మాకు ఒక నిమిషం ఏకాంతం ఇవ్వండి. 67 00:04:33,982 --> 00:04:35,359 అతడిని చూస్తే జాలేస్తోంది. 68 00:04:35,442 --> 00:04:38,570 వాళ్ల బాసు చచ్చుబడిపోయినా, మనోడు మాత్రం అతడినే పట్టుకుని వేలాడుతున్నాడు. 69 00:04:38,654 --> 00:04:41,198 అతని పని అయిపోయింది, కిమ్. అతని పని అయిపోయింది. 70 00:04:41,281 --> 00:04:43,325 - డ్యూటీకి దూరమైన జీవితం ఎలా ఉంది? - అంటే, 71 00:04:43,408 --> 00:04:45,244 "ఒకరోజు స్పాలో గడుపుదాం. పోయేదేముంది?" అనిపించింది. 72 00:04:45,327 --> 00:04:48,080 కౌంటర్ టెర్రర్ వాళ్లు వచ్చారు. పని మంచి జోరుగా సాగుతోంది. 73 00:04:48,163 --> 00:04:50,165 ఇప్పుడే జూన్, ఐవీలతో మాట్లాడారు వాళ్లు. 74 00:04:50,249 --> 00:04:54,086 హా, బిల్లీ సందేశాల పుణ్యమా అని వీళ్లు ఇతరుల సాయం తీసుకుంటున్నారు. 75 00:04:54,169 --> 00:04:55,420 అవును, ఒకటి చెప్తే షాక్ అయిపోతావు. 76 00:04:55,504 --> 00:04:59,758 ఇదేదో ప్రార్థనా మందిరంలా అయిపోయింది ఇప్పుడు. అందరూ హఠాత్తుగా అచంచలమైన నమ్మకాన్ని ప్రదర్శిస్తున్నారు. 77 00:05:00,425 --> 00:05:03,262 ఆగు. వాళ్లు బయటకు వస్తున్నారు. మళ్లీ కాల్ చేస్తా. 78 00:05:06,557 --> 00:05:10,310 కింద కాపు కాసేవాళ్ల సంఖ్యని రెట్టింపు చేస్తా, రూఫ్ పై నిఘా ఉంచే స్పాటర్లను ఏర్పాటు చేస్తా. 79 00:05:10,394 --> 00:05:11,854 రోడ్డుపై వాహనాల్లో కాపు కాసేవారిని పెంచుతా, 80 00:05:11,937 --> 00:05:14,231 జిమ్ చుట్టూ కనిపించని వలయాన్ని సెటప్ చేస్తా. 81 00:05:14,314 --> 00:05:15,983 - హా, ఇదంతా… - ఉపగ్రహాలతో మానిటర్ చేస్తాం, 82 00:05:16,066 --> 00:05:17,985 ఫోన్ల పర్యవేక్షణని, వాహనాల ట్రాకింగ్ ని పెంచుతాం. 83 00:05:18,068 --> 00:05:20,195 వీళ్లు సిగరెట్ తాగడానికి బయటకు వచ్చినా, 84 00:05:20,279 --> 00:05:21,947 ఆ సిగరెట్ బ్రాండ్ ఏంటో చెప్పేయవచ్చు. 85 00:05:22,030 --> 00:05:25,576 కానీ ఇంకా ఆరు బాంబుల లెక్క తేలాల్సి ఉంది. 86 00:05:25,659 --> 00:05:27,786 కాబట్టి మీరు అంత రిస్క్ తీసుకోగలరా? 87 00:05:28,370 --> 00:05:29,830 డీఐ లెంకర్. 88 00:05:29,913 --> 00:05:32,165 అస్సెట్ మన పక్షాన లేడని మీకు అనిపిస్తే… 89 00:05:32,249 --> 00:05:35,002 లేదు. అస్సెట్ మన వైపు వచ్చేశాడు. 90 00:05:36,086 --> 00:05:38,088 కాబట్టి, నిరూపించుకునే అవకాశం అతనికి ఇద్దాం. 91 00:05:38,172 --> 00:05:41,550 సరే. అరెస్ట్ కార్యక్రమం ఇప్పుడు లేదని అరెస్ట్ టీమ్ కి చెప్పండి. 92 00:05:41,633 --> 00:05:42,843 భలే వింతగా ఉంది, కదా? 93 00:05:44,720 --> 00:05:48,307 కొన్ని గంటల క్రితం, ఒకడు రొహాన్ వాళ్ల అమ్మ సెలూన్ దగ్గరికి వెళ్లాడు. 94 00:05:48,390 --> 00:05:50,559 పెట్రోల్ బాంబును ఆ సెలూన్ విండోపైకి విసిరాడు. 95 00:05:51,935 --> 00:05:53,187 మొదలవుతోంది అబ్బా. 96 00:05:54,062 --> 00:05:57,316 చూడు, పోలీసులు గుర్రాల మీద వస్తున్నారు. 97 00:05:58,358 --> 00:05:59,526 పిచ్చెక్కిపోతోందిపో. 98 00:06:00,110 --> 00:06:01,528 మన సందేశం వ్యాపిస్తోంది. 99 00:06:02,905 --> 00:06:04,656 ఆట ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. 100 00:06:23,842 --> 00:06:26,637 - ఇక్కడ ఇంకెంత సేపు ఉండాలి మనం? - కాస్త ఓపిగ్గా ఉండు. 101 00:06:27,137 --> 00:06:28,138 ఓపికా, తొక్కా! 102 00:06:28,222 --> 00:06:30,933 బాంబులను ఎప్పుడు చూస్తాం? ఎక్కడున్నాయి అవి? 103 00:06:31,600 --> 00:06:33,685 పక్కకెళ్లి కూర్చో, నోర్మూసుకుని ఉండు, సరేనా? 104 00:06:34,645 --> 00:06:35,812 ఇదంతా నాకేం అర్థం కావట్లేదు, బాసూ. 105 00:06:40,275 --> 00:06:43,737 హాయ్, డాన్. నేను ఇంటర్నల్ అఫెయిర్స్ నుండి టైలర్ ఒలీసేని మాట్లాడుతున్నా. 106 00:06:43,820 --> 00:06:48,116 బిల్లీ ఫీల్డింగ్ కి సంబంధించి మీ దగ్గర ఉన్న ఫైళ్లను ఇరవై నాలుగు గంటల్లోగా మీరు సమర్పించాలి. 107 00:06:48,200 --> 00:06:50,953 సఫోల్క్ స్క్వేర్ హత్యకు దారితీసిన ఆ నాలుగు వారాల వ్యవధికి సంబంధించిన వివరాలన్నీ ఉండాలి. 108 00:06:51,787 --> 00:06:54,665 మీ బృందంలో ఉండే వాళ్లందరినీ కూడా ఇవే సమర్పించమని అడుగుతాం. 109 00:06:55,415 --> 00:06:57,084 మీ సమాధానం కోసం ఎదురుచూస్తుంటాను. 110 00:07:07,803 --> 00:07:09,096 మాకు ఆ ఫోన్ కావాలి. 111 00:07:09,179 --> 00:07:11,139 బిల్లీతో మాట్లాడటానికి నాకది కావాలి! ఆగండి, ఏం చేస్తున్నారు? 112 00:07:11,890 --> 00:07:12,891 తీసుకోవద్దు, తీసుకోవద్దు. ఆగండి. 113 00:07:12,975 --> 00:07:14,476 దీన్ని నేరుగా నిఘా శాఖకి తీసుకెళ్లివ్వు. 114 00:07:14,560 --> 00:07:15,936 - అలాగే, సర్. - ఆగండి. ఓయ్, కాస్త ఆగాలి. 115 00:07:16,019 --> 00:07:19,398 నేను బిల్లీ కాంటాక్టుని. కాబట్టి, మీరు ఎలా… ఒకవేళ అతను కాల్ చేస్తే? 116 00:07:19,481 --> 00:07:21,024 క్షమించాలి, అది నా చేతుల్లో లేని వ్యవహారం. 117 00:07:21,108 --> 00:07:23,652 ఆగండి, చెప్పేది వినండి… అబ్బా. 118 00:07:24,945 --> 00:07:26,154 ఇదంతా ఎందుకు చేస్తున్నారు? 119 00:07:29,950 --> 00:07:32,619 బిల్లీ ఫీల్డింగ్ తప్పించుకోవడానికి ముందు నుండే మీ బృందం అతడిని ట్రాక్ చేస్తూ ఉండింది. 120 00:07:35,247 --> 00:07:36,623 ఒక్క నిమిషం. సఫోల్క్ స్క్వేర్లో 121 00:07:36,707 --> 00:07:38,709 ఒకరిపై దాడి జరగబోతోందని మాకు ముందే తెలుసని మీరనుకుంటున్నారా? 122 00:07:45,632 --> 00:07:47,134 డిపో 123 00:07:51,263 --> 00:07:52,806 - కిందికి వస్తున్నావా? - కాసేపట్లో వస్తా. 124 00:07:52,890 --> 00:07:54,183 కీరన్ కంగారుపడుతున్నాడు. ఒక మాట చెప్పు. 125 00:07:54,266 --> 00:07:56,268 దాడి చేసినోడు ఆసుపత్రిలో ఉన్నాడు, ఓ బీస్టన్ పోలీసు చావుతో పోరాడుతున్నాడు. 126 00:07:56,351 --> 00:07:57,895 పోలీస్ ఆఫీసర్ బ్లేక్ బార్టన్ కి గాయలై, ప్రాణాల కోసం పోరాడుతున్నాడు 127 00:07:57,978 --> 00:07:59,730 - మన వాళ్లు బాంబు ఎక్కడ ఉందో… - సరే, నైజెల్. 128 00:07:59,813 --> 00:08:01,982 ఒక్క నిమిషంలో వచ్చేస్తా, ఇదంతా… కీరన్ కి చిన్న పిల్లలకి ఇచ్చే కాల్పొల్ ఇవ్వు. 129 00:08:03,442 --> 00:08:05,319 ఇది చూడు. మనం గొప్ప విజయం సాధించాం. 130 00:08:05,402 --> 00:08:06,695 సగం మందికిపైగా నా ఉద్యమ దుస్తులే ధరించారు. 131 00:08:06,778 --> 00:08:08,322 ఇది… ఇది బీస్టన్ కే పరిమితం కాలేదు. 132 00:08:08,405 --> 00:08:11,575 హార్ట్ లెపూల్ కి, లూటన్ కి కూడా వ్యాపించింది. 133 00:08:11,658 --> 00:08:13,577 పెద్ద ఉద్యమంగా మారిపోయింది ఇది, బిల్లీగా. 134 00:08:13,660 --> 00:08:15,495 మన సబ్ స్క్రయిబర్ల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. 135 00:08:15,579 --> 00:08:18,290 చూడు, చూడు. వీళ్లందరూ బాట్స్ కాదు, అసలైన మనుషులు. 136 00:08:18,373 --> 00:08:20,459 పదకొండు లక్షల మంది ఫాలోవర్లు. 137 00:08:20,542 --> 00:08:21,919 నువ్వు ఏదోక సందేశం పంపాలి. 138 00:08:23,337 --> 00:08:24,505 దీనికి… దీనికి బీజం వేసింది నువ్వే. 139 00:08:24,588 --> 00:08:26,215 కాబట్టి క్రెడిట్ నీకే దక్కాలి కదా. 140 00:08:26,965 --> 00:08:30,594 అవును. నువ్వు అన్నది కరెక్టే, ఎందుకంటే వాళ్లకి నేనొక సందేశం ఇవ్వాలి, కదా? 141 00:08:31,178 --> 00:08:32,136 నా వాళ్లకి. 142 00:08:34,932 --> 00:08:36,725 - ఆండీ? హా… - చెప్పండి, బాస్. 143 00:08:36,808 --> 00:08:38,434 …స్టూడియోకి రా. నేనొక క్లిప్ చేయాలి. 144 00:08:38,519 --> 00:08:40,229 - తర్వాతనా? - ఇప్పుడేరా, సన్నాసీ! 145 00:08:40,312 --> 00:08:41,313 నువ్వు ఇక్కడే ఉండు. 146 00:08:52,115 --> 00:08:53,492 తాజావార్త రొహాన్ ఫ్యామిలీ సెలూన్ పై పెట్రోల్ బాంబుతో దాడి 147 00:08:53,575 --> 00:08:56,703 …జేనబ్ హుస్సేన్ పని చేస్తున్న సెలూన్ వద్ద జరిగిన బాంబు దాడి దృశ్యాలు… 148 00:08:56,787 --> 00:09:00,624 జూన్. బిల్లీ ఒంటరిగా ఉన్నాడు. అతని పక్కన ఎవరూ లేరు. 149 00:09:01,375 --> 00:09:02,501 ఓకే. 150 00:09:13,679 --> 00:09:15,556 సరే, మళ్లీ కలర్ చార్ట్ ప్రదర్శించనా? 151 00:09:15,639 --> 00:09:16,640 అదుగోండి. 152 00:09:16,723 --> 00:09:19,893 ఇది పోలీస్ ట్రెయినింగ్ అకాడమీ వారి అధికారిక మెమో అని గుర్తుంచుకోండి. 153 00:09:19,977 --> 00:09:20,978 మీరు గూండాలు! 154 00:09:21,061 --> 00:09:22,062 సరే మరి. 155 00:09:22,145 --> 00:09:26,149 ఇక ఈ కలర్ చార్టులో శాంతియుత నిరసనకారుల కలర్ కేటగిరీ ఉంది, ఇంకా, 156 00:09:26,233 --> 00:09:28,151 ఆవేశపూరిత ప్రదర్శనకారుల కేటగిరీ ఉంది, 157 00:09:28,235 --> 00:09:31,280 ఇక నాకు అందరికన్నా ఇష్టమైన సామాజిక కార్యకర్తల కేటగిరీ ఉంది. 158 00:09:31,363 --> 00:09:32,364 హాయ్. 159 00:09:34,575 --> 00:09:35,826 ఏం చేస్తున్నాడు అతను? 160 00:09:41,665 --> 00:09:44,168 ఏంటది? అది… అది వాళ్లు బాంబు దాడి జరిపే చోటా? 161 00:09:44,251 --> 00:09:47,588 ఓకే, షాన్ దాన్ని స్క్రీన్ షాట్ తీసి, జెన్ కి పంపించగలవా? 162 00:09:47,671 --> 00:09:50,007 అది దేనికి సంబంధించిన బ్లూ ప్రింటో కనుక్కోవడానికి ట్రై చేయ్. 163 00:09:50,924 --> 00:09:54,720 ఇక బీస్టన్లో అల్ బిత్తర్ ఫేసులు వేసుకొని ఉండే మీ అందరినీ, 164 00:09:54,803 --> 00:09:58,599 దేశవ్యాప్తంగా పోలీస్ స్టేషన్ల ముందు నిరసనలు తెలుపుతున్న మీ అందరినీ, 165 00:09:58,682 --> 00:10:01,185 చాలా అంటే చాలా స్పష్టంగా… 166 00:10:03,687 --> 00:10:05,439 హింసాత్మక గూండాల కేటగిరీ కింద వేసేశారు. 167 00:10:06,356 --> 00:10:07,774 హా. బ్లూ ప్రింట్ దేనిదో దొరికింది. 168 00:10:08,901 --> 00:10:12,070 అది డిపోది. జిమ్ కి సంబంధించిన బ్లూ ప్రింట్ అది. 169 00:10:12,154 --> 00:10:13,155 జిమ్? 170 00:10:13,906 --> 00:10:15,199 - జూన్. - హా. 171 00:10:19,995 --> 00:10:21,079 నేను చూపించిన బ్లూ ప్రింటుని చూశారా? 172 00:10:22,831 --> 00:10:25,125 ఓయ్. బాంబు దాడి జరిగే టార్గెట్ అదే అనుకుంటా. అది… 173 00:10:25,209 --> 00:10:27,461 బిల్లీ, చెప్పేది విను. నేను జేపీ కాదు. 174 00:10:27,544 --> 00:10:29,463 జూన్ లెంకర్ ని. మనం వ్యాన్లో కలుసుకున్నాం, గుర్తుందా? 175 00:10:30,464 --> 00:10:31,465 అది టార్గెట్ కాదు. 176 00:10:31,548 --> 00:10:35,052 ఆ బ్లూ ప్రింట్… డిపో మ్యాప్. అదే, ఆ జిమ్ మ్యాప్. 177 00:10:35,135 --> 00:10:36,178 జేపీ… జేపీ ఏమైపోయాడు? 178 00:10:36,261 --> 00:10:39,640 ఈ బాంబులు ఎక్కడ ఉన్నాయో కనుగొనడానికి నీ ప్రయత్నం నువ్వు కొనసాగించాలి. సరేనా? 179 00:10:39,723 --> 00:10:41,016 జేపీ ఎక్కడ ఉన్నాడు? 180 00:10:41,099 --> 00:10:45,312 జేపీ… జేపీకి గాయాలయ్యాయి. ఏం జరిగిందో నువ్వు చూసే ఉంటావు కదా. 181 00:10:45,395 --> 00:10:49,983 - అయితే, డాన్ ఎక్కడ? - డాన్… డాన్ కూడా ఇక్కడ లేడు. 182 00:10:50,067 --> 00:10:54,738 కానీ, బిల్లీ, చెప్పేది విను. ఏం పర్వాలేదు, ఎందుకంటే నువ్వు నాతో మాట్లాడవచ్చు. 183 00:10:54,821 --> 00:10:56,406 సరేనా? నువ్వు నాపై నమ్మకం ఉంచవచ్చు. 184 00:10:57,491 --> 00:10:59,451 నీ ప్రయత్నం కొనసాగించు, సరేనా? బాంబులు ఎక్కడున్నాయి అని. 185 00:10:59,535 --> 00:11:00,827 టార్గెట్లు ఏవి అని. 186 00:11:01,328 --> 00:11:03,539 బిల్లీ. బిల్లీ, ఇది నువ్వు చేయగలవు. 187 00:11:04,373 --> 00:11:05,374 ఛ! 188 00:11:05,457 --> 00:11:06,500 బిల్లీ? 189 00:11:08,794 --> 00:11:09,795 బిల్లీ? 190 00:11:12,005 --> 00:11:13,131 ఆగు… 191 00:11:16,635 --> 00:11:18,262 ప్రస్తుతం మీ కాల్ ని 192 00:11:18,345 --> 00:11:19,805 - కనెక్ట్ చేయలేకపోతున్నాము. - ఆఫ్ చేసేశాడు. 193 00:11:19,888 --> 00:11:20,889 ఛ. 194 00:11:29,857 --> 00:11:32,776 సరే. అలాగే. తనతో మాట్లాడమంటావా? 195 00:11:33,944 --> 00:11:34,945 ఒక్క నిమిషం. 196 00:11:39,324 --> 00:11:42,327 ఏది ఏమైనా నీకున్నంత విధేయత మాత్రం ఎవరికీ ఉండదు. అది ఒప్పుకోవాల్సిందే. 197 00:11:47,583 --> 00:11:49,209 మనం కలిసి వెళ్దామా? 198 00:11:49,293 --> 00:11:50,294 ఏదోకటి చేసేలా ప్రేరేపిద్దాం, 199 00:11:50,377 --> 00:11:53,213 లేదా నేను ఎలాగైనా బిల్లీకి సందేశం చేరవేయనా? 200 00:11:53,714 --> 00:11:55,340 లేదు. నువ్వు ఏమీ చేయవద్దు. 201 00:11:55,424 --> 00:11:58,468 బిల్లీ కొత్త వ్యక్తితో మాట్లాడటానికి సుముఖత చూపట్లేదు, కానీ అతను మన పక్షానే ఉన్నాడు. 202 00:12:01,221 --> 00:12:02,514 అతను మరింత గట్టిగా ప్రయత్నిస్తాడు. 203 00:12:02,598 --> 00:12:04,183 అంత నమ్మకం ఏంటి? 204 00:12:04,266 --> 00:12:06,059 అతను వాళ్ల లాంటి వాడు కాదు. 205 00:12:06,143 --> 00:12:08,979 అదీగాక, ఆ బాంబులు ఏం చేయగలవో అతను కళ్లారా చూశాడు కూడా. 206 00:12:11,815 --> 00:12:13,692 నేను లీడ్స్ ఇన్ఫర్మరీలో ఉన్నా, 207 00:12:13,775 --> 00:12:16,987 ఇక్కడ పోలీస్ ఆఫీసర్, బ్లేక్ బార్టన్ పరిస్థితి విషమంగా ఉంది. 208 00:12:17,070 --> 00:12:18,071 హాయ్. 209 00:12:18,739 --> 00:12:19,865 హేయ్. 210 00:12:20,365 --> 00:12:24,161 ఓకే. ఎక్స్ ట్రా బట్టలు, కాంటాక్ట్ లెన్సులు, టూత్ బ్రష్ అన్నీ పెట్టా. 211 00:12:24,244 --> 00:12:27,247 నీకు బాగా ఆకలేస్తే తినడానికని ఒక యోర్కీ చాక్లెట్ బారుని కూడా పెట్టా. 212 00:12:28,707 --> 00:12:30,209 థ్యాంక్స్. నువ్వు లేకపోతే ఇక అంతే నేను. 213 00:12:34,838 --> 00:12:36,256 బీస్టన్లో జరిగే తతంగమంతా వింటున్నావా? 214 00:12:37,424 --> 00:12:38,842 కాస్త జాగ్రత్తగా ఉండు. 215 00:12:46,141 --> 00:12:48,977 ఇంకో విషయం, కారు తాళం చెవులు మర్చిపోకుండా ఇక్కడే పెట్టి వెళ్లు, ఎందుకంటే నేను, 216 00:12:49,520 --> 00:12:50,771 దాన్ని డ్రాప్ చేయాలి… 217 00:12:50,854 --> 00:12:53,190 అయ్య బాబోయ్. దేవుడా. 218 00:12:53,273 --> 00:12:56,193 అంటే దానర్థం, రూమ్… "లవర్స్ కాకుండా రూమ్ మేట్స్" అవ్వడమే, కదా? 219 00:12:56,276 --> 00:12:57,611 హా, అంతే అనుకో. 220 00:12:58,111 --> 00:13:01,823 బహుశా అది నా… తనేమని పిలుస్తుంది? నా ప్రేమ భాష ఏమో. 221 00:13:02,699 --> 00:13:04,243 కంగారుపడకు, నేను పోలీస్ కారు తీసుకున్నాలే. 222 00:13:05,369 --> 00:13:06,578 స్నానం చేసి, బయలుదేరుతావా? 223 00:13:07,329 --> 00:13:11,917 అవును. రెండు మూడు రోజుల కంటే ఎక్కువ సమయం పట్టదనే అనుకుంటున్నా. 224 00:13:12,918 --> 00:13:15,045 సరే, ఎందుకంటే… తినడానికి నీకేమైనా చేద్దామని. 225 00:13:15,128 --> 00:13:18,006 ఎందుకంటే, కారును ఎంఓటీ టెస్ట్ కోసం తర్వాత అయినా బుక్ చేయవచ్చు. 226 00:13:19,132 --> 00:13:20,133 అది పర్వాలేదనే అనుకుంటున్నా. 227 00:13:20,217 --> 00:13:21,385 అది అవసరమైతేనే చేయవచ్చేమో. 228 00:13:26,306 --> 00:13:27,724 సరే. అలాగేలే. 229 00:13:42,114 --> 00:13:43,949 - అంతా ఓకేనా? - నేను జూన్ తో మాట్లాడాలి. 230 00:13:44,032 --> 00:13:45,659 - సారీ, అసలు ఎవరు మీరు? - జూన్? 231 00:13:45,742 --> 00:13:47,619 - హేయ్, హేయ్. కాస్త… - జూన్! 232 00:13:47,703 --> 00:13:48,704 పర్వాలేదు. 233 00:13:49,371 --> 00:13:50,497 ఏం పర్వాలేదు. 234 00:13:55,252 --> 00:13:58,922 - నీకేమైనా పిచ్చా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? - ఇవాళ నా దగ్గరికి ఇంటర్నల్ అఫెయిర్స్ వాళ్లొచ్చారు. 235 00:13:59,006 --> 00:14:00,924 ఏదో పిచ్చి విచారణ అంటూ నా బుర్ర తిన్నారు. 236 00:14:01,008 --> 00:14:03,760 - అది పిచ్చి విచారణనా? - నేను ఇప్పుడు నా పని చేయలేని పరిస్థితి. 237 00:14:03,844 --> 00:14:05,470 నా అవసరమున్న చోట నేను ఉండలేని పరిస్థితి. 238 00:14:06,555 --> 00:14:07,806 ఏంటిదంతా? 239 00:14:07,890 --> 00:14:09,183 అంటే, అసలు ఎలా నువ్వు… 240 00:14:09,266 --> 00:14:11,602 - నువ్వు బాగానే ఉన్నావా? - ఓయ్. దగ్గరికి రావద్దు. 241 00:14:13,437 --> 00:14:15,856 సఫోల్క్ స్క్వేర్ ఘటనకు ముందే బిల్లీని హెగర్టీ తన అస్సెట్ చేసేసుకున్నాడు. 242 00:14:15,939 --> 00:14:17,900 - నువ్వూ అక్కడ ఉన్నావు కదా. - నాకేం తెలీదని చెప్పా కదా. 243 00:14:17,983 --> 00:14:19,401 - కానీ నువ్వు… - లేదు. 244 00:14:19,484 --> 00:14:22,029 ఏంటి? వాళ్లు ఒకరికి హాని తలపెట్టబోతున్నారని నాకు తెలుసు అనుకున్నావా? 245 00:14:22,112 --> 00:14:23,739 ఏమో. తెలుసా నీకు? 246 00:14:26,742 --> 00:14:29,161 వావ్. వావ్. 247 00:14:29,953 --> 00:14:31,747 నేను నీతో అన్నీ పంచుకున్నా. నీకు అన్నీ చెప్పా. అది… 248 00:14:31,830 --> 00:14:33,582 - అది నాపై ఎంత ప్రభావం చూపిందో చూశావుగా. - హా, తెలుసు. 249 00:14:33,665 --> 00:14:35,501 ఇంత కాలం నిన్ను ఆడిస్తున్నానని అనుకున్నావా? 250 00:14:35,584 --> 00:14:36,585 తెలీదు నాకు. 251 00:14:36,668 --> 00:14:38,212 ఇంత కాలం నటిస్తున్నానని అనుకున్నావా? 252 00:14:38,295 --> 00:14:39,880 ఇది మనిద్దరి గురించి కాదు. 253 00:14:39,963 --> 00:14:43,300 - నేనేం… నేనేం మనస్సులో పెట్టుకొని ఇలా చేయలేదు. - "మనస్సులో ఏం పెట్టుకోలేదా"? 254 00:14:43,383 --> 00:14:44,593 - లేదు. - ఏం పెట్టుకోలేదా? 255 00:14:44,676 --> 00:14:46,637 - జేపీ. - కానీ, నాకు కాబోయే భార్యని కలుసుకోగానే, 256 00:14:46,720 --> 00:14:48,680 - నా జీవితాన్ని ఇలా నాశనం చేశావు. - ప్లీజ్. 257 00:14:51,850 --> 00:14:53,560 - ఒకవేళ హెగర్టీకి తెలిసి ఉంటే… - అతనికి తెలీదు. 258 00:14:53,644 --> 00:14:57,898 - ఒకవేళ తెలిసుంటే, అది చాలా… - ఏంటి చాలా? హద్దు మీరి ప్రవర్తించాడనా? క్రూరుడనా? 259 00:14:59,107 --> 00:15:00,943 హా, అలాంటి వాళ్లతో పని చేయడం నాకు అస్సలు ఇష్టముండదు. 260 00:15:01,610 --> 00:15:04,196 సరే మరి. సారీ, ఇక చాలు. ఇంకేం మాట్లాడకండి. ఇక వెళ్లిపోండి. 261 00:15:06,198 --> 00:15:07,324 మళ్లీ కలుస్తా. 262 00:15:24,132 --> 00:15:25,509 అతను బాగానే ఉన్నాడు. 263 00:15:25,592 --> 00:15:27,010 లియో. 264 00:15:27,094 --> 00:15:29,471 దీని గురించి ఇప్పుడే చెప్తావా? లేదా సెషన్ అప్పుడు మాట్లాడుకుందామా? 265 00:15:29,555 --> 00:15:31,139 నిజానికి, ఒకటి చెప్పనా? ఈ తలనొప్పులన్నీ 266 00:15:31,223 --> 00:15:32,975 ఎందుకు చెప్పు, మన బంధాన్ని ముగించేద్దాం. 267 00:15:33,058 --> 00:15:34,560 క్షమించు. 268 00:15:35,978 --> 00:15:36,979 గుడ్ లక్. 269 00:15:43,902 --> 00:15:46,113 రేపటి గురించి కంగారుగా ఉందా, బిల్? 270 00:15:57,416 --> 00:16:01,336 నేను ట్రెంచ్లలో ఉండిన సైనికుల గురించి ఆలోచిస్తూ ఉన్నా అన్నమాట. 271 00:16:02,504 --> 00:16:03,964 పోరుకు ముందు వాళ్లక్కడ గడిపిన రాత్రుళ్ల గురించి. 272 00:16:04,464 --> 00:16:06,800 ఆరోజుల్లో వాళ్ల మధ్య గట్టి అనుబంధం ఉండేది. 273 00:16:16,268 --> 00:16:17,269 అవును. 274 00:17:26,505 --> 00:17:28,757 కాస్మో స్పెషల్స్ 275 00:17:28,841 --> 00:17:29,842 వివక్ష అంతం రొహాన్ 276 00:17:29,925 --> 00:17:31,343 ఎవరూ చావలేదు: లెఫ్ట్ ఎందుకు అబద్ధాలు చెబుతోంది 277 00:17:31,426 --> 00:17:32,719 యూకే మీడియాతో సమస్య కైల్ మ్యాడిసన్ రాజకీయాల విశ్లేషణ 278 00:17:37,558 --> 00:17:38,559 అక్రమ వలసదారుల పెరుగుదల 279 00:17:38,642 --> 00:17:39,643 బిల్లీ ఫీల్డింగ్ ని విడుదల చేయాలి 280 00:17:41,395 --> 00:17:42,980 బిల్లీ ఫీల్డింగ్ గురించి మాట్లాడుకుందాం, 281 00:17:43,063 --> 00:17:45,691 నిన్న ఒక హత్యా నేరంలో అన్యాయంగా శిక్ష పడింది అతనికి. 282 00:17:45,774 --> 00:17:48,485 అతని జీవితం ఎంతో ఉజ్వలంగా ఉన్న సమయంలోనే జైల్లో వేశారు. 283 00:17:48,569 --> 00:17:50,612 ఒకసారి అతడిని చూడండి. 284 00:17:51,864 --> 00:17:56,159 మన్మథునిలా ఉన్నాడు. అమ్మాయిల కలల రాకుమారుడు అతను. 285 00:17:56,243 --> 00:17:58,745 అది నిజమే. మహేష్ బాబులా ఉన్నాడు, కదా? 286 00:17:58,829 --> 00:18:02,332 అతను అందగాడు. మరి ఆమె ఎలా ఉంది? తన ఫోటోని చూపెట్టండి. చూపెట్టండి. కానివ్వండి. 287 00:18:02,833 --> 00:18:04,668 ఒకసారి చూడండి! 288 00:18:04,751 --> 00:18:07,838 యావరేజీగా ఓ ఆరు మార్కులు వేయవచ్చా? అయిదు? నాలుగు? మూడు? 289 00:18:07,921 --> 00:18:10,883 "కెరీస్." ఆమె… అది వెల్ష్ పేరా? 290 00:18:10,966 --> 00:18:13,343 అది వెల్ష్ పేరా? వెల్ష్ లా అనిపించట్లేదే. 291 00:18:13,427 --> 00:18:15,512 అంటే, అది ప్రకృతికి విరుద్ధం కదా? 292 00:18:28,609 --> 00:18:31,528 లీడ్స్ ఇన్ఫర్మరీలో నిన్న రాత్రి మా సహోద్యోగి పీసీ బ్లేక్ బార్టన్ 293 00:18:31,612 --> 00:18:33,864 మరణించిన వార్త విని దిగ్భ్రాంతికి లోనై, 294 00:18:33,947 --> 00:18:37,618 ఆయన మృతి పట్ల ఈ ఉదయం అందరితో పాటు 295 00:18:37,701 --> 00:18:39,786 నేను కూడా సంతాపం తెలుపుతున్నాను. 296 00:18:41,538 --> 00:18:43,874 - ఇది ఏదో యాదృచ్ఛికంగా జరిగిన దాడి కాదు. - రిమోట్ ఎక్కడ? నైజెల్, ఎక్కడ… 297 00:18:43,957 --> 00:18:46,043 ఉద్దేశపూర్వకమైన తప్పుడు సమాచారం… 298 00:18:46,126 --> 00:18:47,503 రాత్రి ఆసుపత్రిలో పీసీ బ్లేక్ బార్టన్ మృతి 299 00:18:47,586 --> 00:18:50,214 …విద్వేషపూరిత ప్రసంగాల కారణంగా జరిగిన ఒక హింసాత్మక చర్య అది. 300 00:18:51,131 --> 00:18:53,717 పోలీసు ఆఫీసర్ అని 301 00:18:53,800 --> 00:18:56,178 - తమను తాము చెప్పుకునే వారెవరైనా… - ఆ తొక్కలో మీడియాలో చెప్పేది నా గురించే. 302 00:18:56,261 --> 00:18:57,429 …మా గౌరవానికే అర్హులు. 303 00:18:57,513 --> 00:18:59,348 - మీకేమైనా ఆధారాలు దొరికాయా? - అల్లర్లా? 304 00:18:59,431 --> 00:19:00,432 ఏంటి? 305 00:19:01,016 --> 00:19:02,017 కాదు, కాదు… 306 00:19:02,601 --> 00:19:05,020 ఆ… ఆ పోలీసోడిని చంపింది నేనే. 307 00:19:05,103 --> 00:19:06,855 …పీసీ బార్టన్ మరణం గురించి… 308 00:19:06,939 --> 00:19:07,940 పీసీ బ్లేక్ బార్టన్ స్మృతిలో 309 00:19:08,023 --> 00:19:10,651 …ఎవరికైనా ఏమైనా తెలిస్తే, మాకు చెప్పాల్సిందిగా ప్రజలకు అభ్యర్థిస్తున్నాం. 310 00:19:10,734 --> 00:19:11,735 బాబోయ్. 311 00:19:11,818 --> 00:19:14,071 - దీని కోసం ప్రత్యేకంగా ఒక అనామక హాట్ లైన్ ని… - హా. ఇదే… ఇదే నా తొలి హత్య. 312 00:19:14,154 --> 00:19:16,990 - …ఏర్పాటు చేశాం. అది 24/7 అందుబాటులో ఉంటుంది. - ఒక రకంగా నేనే కారణం. 313 00:19:17,074 --> 00:19:18,075 థ్యాంక్యూ. 314 00:19:18,158 --> 00:19:19,660 బీస్టన్లోని 315 00:19:19,743 --> 00:19:23,121 శివారు ప్రాంతమైన లీడ్స్ లో జరిగిన దాడి కారణంగా పీసీ బార్టన్ చనిపోయారు. అతని హత్య… 316 00:19:27,417 --> 00:19:30,420 బీస్టన్లోని పోలీస్ స్టేషన్ బయట కొందరు గుమికూడారు, 317 00:19:30,504 --> 00:19:31,839 అక్కడ ఉద్రిక్త పరిస్థితులు… 318 00:19:38,971 --> 00:19:39,972 మనం దాడి చేసేది ఈరోజే. 319 00:19:44,309 --> 00:19:46,770 కానీ నీ దృష్టి అంతా దీనిపై ఉంది. అంతలా ఏముంది అందులో? 320 00:19:56,989 --> 00:20:00,033 నువ్వు నా కోసం చాలా చేశావు. అది నీకు తెలుసా? 321 00:20:02,494 --> 00:20:06,456 నువ్వు లేకపోతే, నేను ఎక్కడ ఉండే వాడినో ఏమో… జైల్లోనే ఉండే వాడినేమో. 322 00:20:09,585 --> 00:20:11,128 ఇక నా బట్టల విషయానికి వస్తే… 323 00:20:16,967 --> 00:20:19,178 జైలుకు… జైలుకు వచ్చి నువ్వు నన్ను కలిసిన రోజులు గుర్తున్నాయి. 324 00:20:19,261 --> 00:20:21,471 నా కోసం నువ్వు తెచ్చిన డ్రింక్స్, చిరుతిళ్లు… 325 00:20:24,057 --> 00:20:26,852 నన్ను ప్రాణాలతో ఉంచాయి, తెలుసా? 326 00:20:37,112 --> 00:20:38,906 నీకు కంగారుగా ఉందని నాకు తెలుసు. 327 00:20:41,325 --> 00:20:42,826 కాబట్టి ఒక్కసారికి నీకు అండగా ఉండే అవకాశమివ్వు. 328 00:20:42,910 --> 00:20:46,455 నీకు… నీకు సాయపడాలనుకుంటున్నా నేను. 329 00:21:06,183 --> 00:21:07,184 ఏం చేద్దామనుకుంటున్నావు? 330 00:21:11,480 --> 00:21:13,065 బిల్, పద. స్టూడియోకి వెళ్దాం, సరేనా? 331 00:21:16,610 --> 00:21:19,279 సరే, మీరందరూ నైజెల్, బిల్లీ మాటలని వినండి. 332 00:21:19,363 --> 00:21:20,531 కీరన్, నువ్వు నోట్ చేసుకో. 333 00:21:20,614 --> 00:21:22,866 నా, కోసం ఆగవద్దు, మీరు మొదలుపెట్టేయండి. 334 00:21:26,078 --> 00:21:27,829 - ఇక వెళ్దాం పదండి. చలో. - సరే. 335 00:21:31,458 --> 00:21:33,043 ఇప్పుడే మేనేజ్మెంట్ వాళ్లతో మాట్లాడా. 336 00:21:33,126 --> 00:21:36,046 పాపం ఆ చనిపోయిన కుర్ర ఆఫీసరుని సెలవు రోజున డ్యూటీకి పిలిపించారు. 337 00:21:36,129 --> 00:21:37,756 ఆ రోజు నిజానికి అతను క్రికెట్ చూస్తూ ఉండాల్సింది. 338 00:21:38,340 --> 00:21:40,592 - దేవుడా. - వాళ్లు కంగారుపడుతున్నారు. అది అర్థం చేసుకోదగ్గదే. 339 00:21:40,676 --> 00:21:42,511 - ఏమన్నారు వాళ్లు? - అప్రమత్తంగా ఉండమన్నారు. 340 00:21:42,594 --> 00:21:46,181 పెట్రోల్ డ్యూటీ ఒక్కరే చేయకూడదు, బాడీ క్యామ్స్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. క్లుప్తంగా చెప్పాలంటే… 341 00:21:46,265 --> 00:21:47,266 భయపడాలి. 342 00:22:38,358 --> 00:22:40,861 కాస్మో స్పెషల్ 343 00:22:40,944 --> 00:22:43,614 మనం ఇక్కడి నుండి బయలుదేరాక, సామాగ్రిని తీసుకుని, టార్గెట్స్ దగ్గరికి వెళ్దాం. 344 00:22:43,697 --> 00:22:44,865 అవి ఎక్కడ ఉన్నాయో చెప్తావా? 345 00:22:44,948 --> 00:22:46,700 - అక్కడికి వెళ్లాక చెప్తా. - నా మొహం చెప్తావు! 346 00:22:48,202 --> 00:22:49,203 అక్కడికి వెళ్లాక చెప్తా అన్నా కదా. 347 00:22:50,037 --> 00:22:51,455 కీరన్. 348 00:22:53,040 --> 00:22:57,628 వ్యానులో పని అయిపోయాక, తలో దారిని వెళ్లిపోవాలి. ఎవరితోనూ టచ్ లో ఉండకూడదు. సరేనా? 349 00:22:57,711 --> 00:23:00,130 మరి పని అయ్యాక ఎక్కడికి వెళ్లాలి? 350 00:23:00,214 --> 00:23:01,215 పడవ దగ్గరికి. 351 00:23:03,675 --> 00:23:05,886 మెల్లగా, ప్రశాంతంగా కానివ్వండి. కంగారు అక్కర్లేదు. 352 00:23:07,346 --> 00:23:10,224 ఉదాహరణకి వీటిని బాంబులు అని అనుకుందాం, సరేనా? 353 00:23:12,559 --> 00:23:14,436 మీరు సేవ్ చేసిన నంబరుకు కాల్ చేస్తే సరిపోతుంది, 354 00:23:16,021 --> 00:23:18,106 ఇక బాంబు విధ్వంసం సృష్టిస్తుంది. 355 00:23:21,568 --> 00:23:23,654 ఒకటి చెప్పనా? ఇది ఏడ్చినట్టుంది. 356 00:23:23,737 --> 00:23:26,448 కీరన్ అన్నది నిజమే. అతను మనకి ఏం చెప్పకుండా ఉంటే ఎలా? 357 00:23:26,532 --> 00:23:28,992 ఎక్కడికి వెళ్తున్నావు? ఓయ్! 358 00:23:30,244 --> 00:23:32,162 నీ గురించే ఆలోచిస్తున్నా. 359 00:23:32,246 --> 00:23:34,831 సరే, నువ్వు మాకు చెప్పాల్సిందే. బాంబులని ఎక్కడ పెడుతున్నాం? 360 00:23:35,332 --> 00:23:37,835 ఎందుకంటే, ఇందాక ఏమన్నావు నువ్వు? 361 00:23:39,711 --> 00:23:41,588 నీకు… నీకు సాయం చేయాలనుంది కాబట్టి అడుగుతున్నావా? 362 00:23:46,969 --> 00:23:48,303 నైజెల్. 363 00:23:48,387 --> 00:23:51,473 ఓకే, జరగరానిది ఏమైనా జరిగితే, అంతా నువ్వే చూసుకోవాలి. సరేనా? 364 00:23:51,557 --> 00:23:52,891 నువ్వు చేయాల్సింది చేయ్. 365 00:23:52,975 --> 00:23:54,476 తప్పకుండా. నువ్వు నన్ను నమ్మవచ్చు. 366 00:23:54,560 --> 00:23:55,936 - హా. - సరే మరి. 367 00:24:04,862 --> 00:24:06,864 సరే, బిల్లీ. సాయం చేయ్ మరి. 368 00:24:07,948 --> 00:24:10,534 టిక్, టిక్… బూమ్. 369 00:24:15,914 --> 00:24:18,834 స్పాటర్స్, రెడీగా ఉండండి. బిల్లీ ఎక్కడికో వెళ్తున్నట్టున్నాడు. 370 00:24:20,377 --> 00:24:22,045 కమాండ్, వాళ్ళు కనిపిస్తున్నారు. 371 00:24:22,129 --> 00:24:24,131 బ్లూ ఐస్, మొదటి వాడు ఇప్పుడు డిపో నుండి బయటకెళ్తున్నారు. 372 00:24:25,215 --> 00:24:28,594 పేలుడు పదార్థాలు కనిపించేదాకా అరెస్టులేవీ చేయవద్దు. 373 00:24:36,560 --> 00:24:38,562 ఎందుకైనా మంచిదని బాంబ్ స్క్వాడ్ ని పిలిచాం, వాళ్లు వస్తున్నారు. 374 00:24:48,739 --> 00:24:49,740 నువ్వు సిద్ధంగా ఉన్నావా? 375 00:24:53,785 --> 00:24:56,413 మిడిల్టన్ టవర్స్ 376 00:25:01,585 --> 00:25:04,630 క్లాడింగ్ కుంభకోణానికి చరమగీతం పాడండి 377 00:25:11,178 --> 00:25:12,596 తలుపులు తెరుచుకుంటున్నాయి. 378 00:25:14,765 --> 00:25:16,099 లేడీస్ ఫస్ట్. 379 00:25:21,104 --> 00:25:22,356 తలుపులు మూసుకుంటున్నాయి. 380 00:25:28,445 --> 00:25:32,491 బీస్టన్లో చనిపోయిన ఆ పోలీసోడి సంఘటనపై నీ అభిప్రాయం ఏంటి? 381 00:25:34,034 --> 00:25:35,369 ఎందుకు అతని ప్రాణాన్ని బలి చేసుకున్నాడు? 382 00:25:35,452 --> 00:25:39,414 ఎవరో బయటివారి నెయిల్ సెలూన్ కోసమా? పిచ్చోడు. 383 00:25:39,998 --> 00:25:40,999 అతను కొనితెచ్చుకున్నదే అది. 384 00:25:42,334 --> 00:25:43,335 నువ్వన్న మాట కటువుగా ఉంది. 385 00:25:44,419 --> 00:25:47,506 ఆ ఆఫీసరును పొడిచిన వ్యక్తిని లీడ్స్ లోని జైల్లో వేస్తారు, కదా? 386 00:25:48,131 --> 00:25:49,967 ఎంత కాదనుకున్నా, జీవిత ఖైదు అయితే పడుతుంది. 387 00:25:51,718 --> 00:25:55,889 నేను ఇప్పటిదాకా లీడ్స్ కి వెళ్లనే లేదు. వినడానికి కొంచెం కామెడీగా ఉంది, కదా? 388 00:25:57,808 --> 00:26:02,104 కానీ, అతనికి జైలు నుండి తప్పించుకునే అవకాశమైతే ఉంటుంది, కదా? 389 00:26:03,355 --> 00:26:04,356 నువ్వు తప్పించుకున్నట్టు. 390 00:26:06,149 --> 00:26:07,734 నువ్వు మామూలోడివి కాదబ్బా. 391 00:26:09,069 --> 00:26:11,989 అసలు జైలు నుండి తప్పించుకోవడమేనేది ఎప్పుడూ జరిగే విషయం కాదు, కదా? 392 00:26:23,125 --> 00:26:25,002 మొబైల్ డ్యానియల్ హెగర్టీ 393 00:26:27,337 --> 00:26:29,047 వ్యాన్ అడుగుభాగాన్ని పట్టుకొని తప్పించుకున్నావా? 394 00:26:30,340 --> 00:26:32,092 వేళ్లతో, ఇలా… ఇలా పట్టుకున్నావా? 395 00:26:33,218 --> 00:26:35,637 నిజానికి, అది అస్సలు నమ్మేలా లేదు. 396 00:26:35,721 --> 00:26:36,889 తలుపులు తెరుచుకుంటున్నాయి. 397 00:26:37,973 --> 00:26:39,516 అయ్యో, మనం దిగాల్సింది ఈ అంతస్థులో కాదు. 398 00:26:40,684 --> 00:26:42,895 - అయ్యయ్యో. - తలుపులు మూసుకుంటున్నాయి. 399 00:26:46,273 --> 00:26:49,151 - జూన్. జూన్. - నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? 400 00:26:50,194 --> 00:26:51,195 ఇది చాలా ముఖ్యమైనది. 401 00:26:53,113 --> 00:26:54,907 - అర నిమిషమే ఇస్తున్నా. - అతనికి తెలుసు. 402 00:26:56,200 --> 00:26:57,492 ఏంటి? దేని గురించి మాట్లాడుతున్నారు? 403 00:26:57,576 --> 00:26:58,827 కాస్మోకి తెలుసు. 404 00:27:01,121 --> 00:27:02,206 ఏం చేస్తున్నావు, కాస్? 405 00:27:03,415 --> 00:27:05,542 ఇదంతా అయ్యాక ఏం చేద్దామని నీ ప్లాన్? 406 00:27:05,626 --> 00:27:08,337 కాస్ పరాచకాలు ఆడకు. లిఫ్టుని ఆన్ చేయ్. ఈ పని కానిచ్చేద్దాం ముందు. 407 00:27:08,420 --> 00:27:10,422 అతను టీవీ చూస్తుండగా, బిల్లీ తన దగ్గరికి వచ్చినప్పుడు. 408 00:27:10,506 --> 00:27:12,174 లేదు, లేదు. బిల్లీ చాలా చాకచక్యంగా నడిపించాడు. 409 00:27:13,592 --> 00:27:15,219 అతనేం చేశాడో చూడు. 410 00:27:15,302 --> 00:27:17,554 నడుము మీద చేయి వేశాడు. హద్దు దాటాడు. 411 00:27:17,638 --> 00:27:20,724 అతనెప్పుడూ బిల్లీని తాకలేదు. చెప్తున్నా కదా, కాస్మోకి తెలిసిపోయింది. 412 00:27:20,807 --> 00:27:23,352 దాన్ని మీరెలా చూశారు? అది గోప్యమైనది కదా. 413 00:27:23,435 --> 00:27:25,395 ఇప్పుడు అది ముఖ్యమా? నిజంగా? 414 00:27:25,479 --> 00:27:28,482 ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే, కాస్మోకి తెలిసిపోయింది, మన బండారం బయటపడిపోయింది. 415 00:27:28,565 --> 00:27:29,566 బాబోయ్. 416 00:27:29,650 --> 00:27:30,651 కాస్త ఇది… 417 00:27:32,402 --> 00:27:34,780 షాన్. కాస్మో మనుషులు ఏం చేస్తున్నారు? డిపోలో ఏమైనా మార్పులు జరుగుతున్నాయా? 418 00:27:34,863 --> 00:27:38,200 అక్కడేం జరగట్లేదు. వాళ్లందరూ ఇంకా లోపలే ఉన్నారు. 419 00:27:38,283 --> 00:27:40,327 సరే, పరిస్థితి ఏమైనా మారితే, కాల్ చేసి చెప్పు. 420 00:27:42,496 --> 00:27:43,497 అసలేం జరుగుతోంది? 421 00:27:43,580 --> 00:27:45,874 అతను లిఫ్టులో "ఎమర్జెన్సీ స్టాప్" బటన్ నొక్కాడు. లిఫ్ట్ అంతస్థుల మధ్య ఆగింది. 422 00:27:45,958 --> 00:27:47,793 - అక్కడ కెమెరాలున్నాయా? - లేవు. 423 00:27:51,672 --> 00:27:54,758 భలేవాడివే, బిల్లీ. కాస్త… కాస్త అయినా కలలు కను. ఏం చేస్తావో చెప్పు. 424 00:27:55,717 --> 00:27:57,010 ఈ దేశం దాటి ఎలా వెళ్తావు? 425 00:27:57,761 --> 00:27:59,680 ఇంకో క్యాటరింగ్ వ్యాన్ కింద వేలాడుతూ వెళ్లిపోతావా? 426 00:28:00,973 --> 00:28:02,391 అలా మార్బెల్లా దాకా వేలాడుతూ వెళ్లిపోతావా? 427 00:28:11,108 --> 00:28:12,943 వాళ్లు నన్ను పట్టుకుందామని వస్తున్నారు, కదా? 428 00:28:13,026 --> 00:28:14,152 కాస్, ప్లీజ్. 429 00:28:20,409 --> 00:28:21,410 ఎప్పుడు? 430 00:28:23,245 --> 00:28:24,663 వాళ్లు ఎప్పుడు నిన్ను లోబరుచుకున్నారు? 431 00:28:34,798 --> 00:28:35,924 నేను జైల్లో ఉన్నప్పుడు. 432 00:28:41,555 --> 00:28:46,476 సరే. అంటే, ఆ… ఆ తప్పించుకోవడమనేది… 433 00:28:50,856 --> 00:28:51,857 అయ్యో, ఎంత విచారకరం! 434 00:28:55,194 --> 00:28:56,737 ఎందుకంటే, నాకు ఆ ఐడియా బాగా నచ్చేసింది. 435 00:28:59,781 --> 00:29:03,785 చిచ్చరపిడుగు బిల్లీ. జైలు నుండి అదిరిపోయేలా తప్పించుకున్నాడు. 436 00:29:10,000 --> 00:29:13,337 "కానీ ఈ ప్రపంచంలో అసలు అనురాగం అనేది మిగిలి ఉందంటావా? లేదు కదా?" 437 00:29:17,424 --> 00:29:20,552 మళ్లీ లిఫ్ట్ కదులుతోంది. పద్నాల్గవ అంతస్థుకు వెళ్తోంది. 438 00:29:20,636 --> 00:29:22,179 పద్నాల్గవ అంతస్థు. త్వరగా వెళ్లండి! 439 00:29:24,848 --> 00:29:26,934 కనీసం నీ శిక్షని అయినా రద్దు చేస్తారా లేదా? 440 00:29:27,017 --> 00:29:30,521 ఇంత కష్టపడింది, నీ చెరసాలలో ఒక టీవీ కోసమని మాత్రం చెప్పకు, నాకు మండుతుంది. 441 00:29:34,191 --> 00:29:35,400 క్షమించు నన్ను. 442 00:29:39,238 --> 00:29:43,450 హేయ్. ఏం చెప్పా నీకు? 443 00:29:45,827 --> 00:29:47,037 నిటారుగా నిలబడు. 444 00:29:48,789 --> 00:29:49,831 తల పైకెత్తు. 445 00:29:54,628 --> 00:29:55,671 క్షమించమని ఎవరినీ అడగకు. 446 00:30:15,774 --> 00:30:17,317 నీతో గడిపినంత కాలం బాగా గడిచింది, బిల్లీ. 447 00:30:20,946 --> 00:30:23,240 మీరు కనుక ఇది వింటుంటే, నాకొక సైన్యం కావాలని గమనించండి. 448 00:30:27,661 --> 00:30:31,665 నిజం కోసం మీరు దేశవ్యాప్తంగా ఉద్యమబాట పట్టారు. 449 00:30:31,748 --> 00:30:35,085 వీళ్ళు దాన్ని అడ్డుకోలేరు. ఎందుకంటే, త్వరలోనే పెను తుఫాను ముంచుకు వస్తుంది! 450 00:30:35,169 --> 00:30:37,421 - వస్తుంది! వస్తుంది! - సాయుధ పోలీసులం! 451 00:30:37,504 --> 00:30:41,550 వస్తుంది! వస్తుంది! 452 00:31:02,571 --> 00:31:05,574 సర్, ఈ ఫ్లాట్ నుండి ఏదో ఘాటైన వాసన వస్తోంది. 453 00:31:08,911 --> 00:31:10,162 వెళ్లండి, వెళ్లండి, వెళ్లండి! 454 00:31:18,545 --> 00:31:19,713 అంతా క్లియర్! 455 00:31:49,952 --> 00:31:50,953 కాస్మోనాట్ - ప్రత్యక్ష ప్రసారం 456 00:31:51,036 --> 00:31:52,037 అసలు ఏం జరిగింది ఇప్పుడు 457 00:31:52,120 --> 00:31:53,330 దేశభక్తులను తొక్కాలని చూస్తున్నారు కానీ అది అసాధ్యం 458 00:31:53,413 --> 00:31:54,414 కాస్మోని వదిలేయండి!!!! ఎవరు ఇది??? 459 00:31:59,044 --> 00:32:00,045 కస్టడీ ప్రాసెసింగ్ గది 460 00:32:00,128 --> 00:32:01,588 సబ్జెక్ట్ వన్ ఫార్మాలిటీలు పూర్తి చేయండి. 461 00:32:01,672 --> 00:32:02,673 కస్టడీ సిబ్బంది మాత్రమే 462 00:32:02,756 --> 00:32:04,716 కౌంటర్ టెర్రరిజం ప్రోటోకాల్స్ అమలు చేద్దాం, ఫోన్ కాల్స్ అనుమతించవద్దు. 463 00:32:04,800 --> 00:32:05,968 నేను అక్కడికే వస్తున్నా. 464 00:32:18,522 --> 00:32:21,358 ఓకే, ఇంటర్వ్యూకి సంబంధించిన మెటీరియళ్లను తయారు చేసి, 465 00:32:21,441 --> 00:32:23,902 వాటిని సిపిఎస్ కి పంపించు, సరేనా? 466 00:32:23,986 --> 00:32:27,865 ఫిన్. ఫోరెన్సిక్ టీమ్ ని పిలిపించి, ఆ హోల్డింగ్ సెల్ ని బ్లీచ్ చేయించి, అనలైజ్ చేయమని చెప్పగలవా? 467 00:32:27,948 --> 00:32:30,534 - హా. అంటే… ఏమైందంటే… - అతని దగ్గర పేలుడు పదార్థాలేమైనా ఉంటే, 468 00:32:30,617 --> 00:32:32,160 అతనికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదు మనం. 469 00:32:32,244 --> 00:32:34,413 - జూన్… విషయమేంటంటే… - ఏంటి? 470 00:32:35,330 --> 00:32:37,457 …ఇలాంటి ఆపరేషన్ ని 471 00:32:37,541 --> 00:32:39,751 రహస్యంగా సాగించడం తప్ప మరో మార్గం లేదని మాకు అనిపించింది. 472 00:32:39,835 --> 00:32:41,795 రహస్యం మాట అటుంచితే, మీరు అబద్ధమాడారు. 473 00:32:41,879 --> 00:32:43,672 భలేదానివే, ఐవీ, ఇలాంటివి ఎలా జరుగుతాయో నీకు బాగా తెలుసు. 474 00:32:43,755 --> 00:32:46,216 - ఏం జరుగుతోంది? - వచ్చేసింది. 475 00:32:46,300 --> 00:32:47,509 ఇక్కడ మీకేం పని? 476 00:32:47,593 --> 00:32:49,720 నేను అసిస్టెంట్ కమిషనర్ మల్లిన్స్ కి క్షమాపణలు తెలుపుతున్నానంతే. 477 00:32:49,803 --> 00:32:51,180 నాకు ఎప్పుడు క్షమాపణలు చెప్పావు. 478 00:32:51,263 --> 00:32:53,348 - చెప్పావా? ఎప్పుడు? - ఈ ఆపరేషన్లోని కొన్ని అంశాలను, 479 00:32:53,432 --> 00:32:54,558 మరీ ముఖ్యంగా, 480 00:32:55,225 --> 00:32:58,729 జైలు నుండి బిల్లీ ఫీల్డింగ్ తప్పించుకున్న తీరు, చాలా తక్కువ మంది మధ్యే ఉంటేనే బాగుంటుందని 481 00:32:59,730 --> 00:33:01,273 మాకు అనిపించింది. 482 00:33:02,441 --> 00:33:04,610 క్షమించండి, సర్. నాకు అర్థం కావట్లేదు. 483 00:33:04,693 --> 00:33:09,489 ఈ పనిలో డీసీఐ హెగర్టీ హస్తం ఒక్కటే లేదని చెప్తున్నాడు. 484 00:33:10,157 --> 00:33:12,784 మొదట్నుంచీ కౌంటర్ టెర్రర్ వాళ్లు కూడా పని చేస్తున్నారు. 485 00:33:12,868 --> 00:33:17,122 బిల్లీ ఫీల్డింగ్ ని అస్సెట్ గా తీసుకోవడం, అతడిని జైలు నుండి తప్పించడం, అన్నీ అన్నమాట. 486 00:33:17,206 --> 00:33:21,210 ఆ పరిస్థితుల్లో, సాహసాలు చేయడం కన్నా రహస్యంగా పనులు చేయడమే మేలని భావించాం. 487 00:33:21,919 --> 00:33:24,338 అయితే, నువ్వు దాన్ని మొత్తం బట్టబయలు చేసేశాక… 488 00:33:25,214 --> 00:33:28,842 వద్దు, సారీల్లాంటివి అక్కర్లేదులే. నీ దర్యాప్తు ఎంత లోతుగా, పక్కాగా ఉంటుందో, 489 00:33:28,926 --> 00:33:32,471 స్పెషల్ ఆపరేషన్స్ అసిస్టెంట్ కమిషనరుకి వివరిస్తున్నానంతే. అది నాకు తెలుసు కానీ వీళ్లకి తెలీదు కదా. 490 00:33:32,554 --> 00:33:35,724 డీఐ లెంకర్ కి అన్నీ పద్ధతి ప్రకారం జరిగిపోవాలి. 491 00:33:36,558 --> 00:33:39,228 కాబట్టి, ఇదీ పరిస్థితి. ఇప్పుడు మనందరం ఒకే తాటిపై ఉన్నాం. 492 00:33:45,943 --> 00:33:47,402 నాకొక సైన్యం కావాలి. 493 00:33:47,486 --> 00:33:51,240 నిజం కోసం మీరు దేశవ్యాప్తంగా ఉద్యమబాట పట్టారు. 494 00:33:51,323 --> 00:33:52,449 వీళ్ళు దాన్ని అడ్డుకోలేరు. 495 00:33:52,533 --> 00:33:56,370 ఎందుకంటే, త్వరలోనే పెను తుఫాను ముంచుకు వస్తుంది! 496 00:33:56,453 --> 00:33:57,496 వస్తుంది! 497 00:33:57,579 --> 00:34:01,083 కాస్మో కనుక రాకపోతే, అతని కోసం ఎదురుచూడవద్దని, పని కానిచ్చేయమని చెప్పాడు. 498 00:34:02,626 --> 00:34:03,627 నువ్వు సిద్ధమా? 499 00:34:07,214 --> 00:34:08,215 వెళ్దాం పద. 500 00:34:08,297 --> 00:34:09,299 పద. 501 00:34:20,268 --> 00:34:23,105 ఓకే, నీ దగ్గరి నుండి అధికారం గుంజుకోవాలనేం రాలేదు నేను. కమాండ్ నీ దగ్గరే ఉంచుకో. 502 00:34:23,188 --> 00:34:27,650 - నేను టాక్టికల్ సపోర్ట్ మనిషి అనుకో. - ఇక చాలు. నా వల్ల కాదు. 503 00:34:28,944 --> 00:34:32,697 అబద్ధాలు. మీరు. ఇదంతా భరించలేకపోతున్నా. 504 00:34:34,824 --> 00:34:37,578 చూడండి, నేను అర్థం చేసుకోగలను, సరేనా? 505 00:34:38,829 --> 00:34:43,250 అది రహస్యమైన సమాచారమే. కానీ అబద్ధాలనే నేను జీర్ణించుకోలేకపోతున్నా. 506 00:34:43,333 --> 00:34:46,003 ఎన్ని అబద్ధాల్లో లెక్కే లేదు. వాటికి, మీకు విడదీయరాని బంధం ఉన్నట్టుగా అనిపిస్తోంది. 507 00:34:46,085 --> 00:34:49,214 - సఫోల్క్ స్క్వేర్. బిల్లీ. ఎర్రొల్ మ్యాథిస్. - చూడు. జూన్. 508 00:34:49,297 --> 00:34:51,341 అందరి విషయాల్లో అదే గలీజు పని. 509 00:34:51,425 --> 00:34:53,427 - చూడు. - దేనికి? మీరు తోపు అని అనిపించుకోవడానికా? 510 00:34:53,510 --> 00:34:54,928 - జూన్… - వద్దు. "నిజాన్ని తట్టుకునేంత 511 00:34:55,012 --> 00:34:57,139 శక్తి నీకు లేదు," అనే సోది చెప్పవద్దు, సరేనా? ఆ ముక్క ఎప్పుడో చెప్పేశారు. 512 00:34:57,222 --> 00:34:59,725 నిజమా? ఈ సంతతోనా? 513 00:34:59,808 --> 00:35:03,061 జోక్ చేస్తున్నావా? నిజమట. 514 00:35:05,606 --> 00:35:08,192 నిజం ఎప్పుడో మూలన పడిపోయింది, ఇప్పుడు అది ముఖ్యం కాదు, జూన్. 515 00:35:09,109 --> 00:35:11,278 అది పాతబడిపోయింది. అడ్రస్ లేకుండా పోయింది. 516 00:35:12,070 --> 00:35:16,533 మన ప్రత్యర్థులు ట్యాంక్లు, డ్రోన్లు ప్రయోగిస్తున్నారు, మనం మాత్రం గుర్రాల మీద నుండి కర్రలతో పోరాడుతున్నాం. 517 00:35:16,617 --> 00:35:19,203 ఈ గోలని కానీ, లోపలున్న వాడిని కానీ డీల్ చేయడానికి కావాల్సిన వనరులు మన వద్ద లేవు. 518 00:35:19,286 --> 00:35:20,871 మరి ఏం చేద్దామంటావు? 519 00:35:23,540 --> 00:35:25,125 చేతకాని చవటల్లా ఉండిపోవాలా? 520 00:35:41,433 --> 00:35:43,352 ఒక విషయం చెప్పండి, సరేనా? నిజం చెప్పాలి. 521 00:35:44,770 --> 00:35:46,605 వాళ్లు సఫోల్క్ స్క్వేర్ కి వెళ్తున్నారని మీకు తెలుసా? 522 00:35:46,688 --> 00:35:47,689 తెలుసు. 523 00:35:47,773 --> 00:35:49,733 వాళ్లు హత్య చేయగలరని మీరు అనుకున్నారా? 524 00:35:52,319 --> 00:35:54,780 నన్ను ఫాలో అవ్వండి. చెప్పింది చెప్పినట్టు చేయండి. 525 00:35:59,201 --> 00:36:01,286 కిమ్, వాళ్లందరూ ఎక్కడికో వెళ్తున్నారు. 526 00:36:02,162 --> 00:36:03,914 వాళ్లని మిస్ అయ్యాం, సరిగ్గా అప్పుడే నియంత్రణ తప్పింది. 527 00:36:03,997 --> 00:36:06,333 వాళ్లు అక్కడికి వెళ్లి ఒకరిని చంపుతారని నాకు ముందే తెలిసి ఉంటే, 528 00:36:06,416 --> 00:36:09,336 అసలు అంత దూరం ఎప్పటికీ వెళ్లనిచ్చి ఉండేవాడిని కాదు. 529 00:36:14,383 --> 00:36:17,469 బాస్, కాస్మో మనుషులు ఎక్కడికో వెళ్తున్నారు. 530 00:36:19,012 --> 00:36:20,097 జెడ్. 531 00:36:21,974 --> 00:36:24,393 క్షేత్రస్థాయి బలగాలకు గమనిక, వాళ్లు డిపో నుండి బయటకు రాబోతున్నారు. 532 00:36:24,476 --> 00:36:25,978 బయటకు వచ్చే రెండు మార్గాల పైనా కన్నేసి ఉంచండి. 533 00:36:26,061 --> 00:36:27,396 అలాగే. 534 00:36:34,903 --> 00:36:36,738 ఓకే, వాళ్లు ఇప్పుడు జిమ్ ని దాటుతున్నారు. 535 00:36:37,447 --> 00:36:39,157 - డీఐ లెంకర్… - ఇప్పుడు కాదు. 536 00:36:41,159 --> 00:36:42,578 వాళ్లు బయటకి ప్రధాన ద్వారం గుండా వెళ్లట్లేదు. 537 00:36:45,747 --> 00:36:46,999 జెన్. 538 00:36:50,377 --> 00:36:51,378 వాళ్లు ఎందుకు పైకెళ్తున్నారు? 539 00:36:53,005 --> 00:36:57,217 రీబ్లిక్స్ రోడ్డు దగ్గర ఒక ఎగ్జిట్ ఉంది. ఆరు, ఏడవ యూనిట్లు గమనిస్తూ ఉండండి. 540 00:36:59,720 --> 00:37:01,972 ఇది జిమ్ కి సంబంధించి, కౌన్సిల్ లో రిజిస్టర్ అయిన బ్లూ ప్రింట్. 541 00:37:02,055 --> 00:37:04,266 - బిల్లీ కెమెరాలో చూపించినది ఇదే కదా. - అవును. కానీ ఇది… 542 00:37:04,349 --> 00:37:05,559 ఇది మన దగ్గర లేదు. 543 00:37:07,186 --> 00:37:08,520 బిల్లీ చూపించిన ఈ ప్లాన్, 544 00:37:08,604 --> 00:37:11,273 ఒరిజినల్ ప్లాన్ అన్నమాట, ఇది ఫర్నిచర్ ఫ్యాక్టరీగా ఉన్నప్పటి ప్లాన్. 545 00:37:11,356 --> 00:37:13,901 ఈ లైన్, ఓవర్ ఫ్లో కోసం ఉన్న వ్యర్థాల పైపు. 546 00:37:13,984 --> 00:37:15,986 - అది ఎక్కడికి వెళ్తుంది? - అది ప్రస్తుత బ్లూ ప్రింట్లో లేదు, 547 00:37:16,069 --> 00:37:17,738 ఎందుకంటే, ఇప్పుడు దాని స్థానంలో లిఫ్ట్ షాఫ్ట్ ఉంది, 548 00:37:17,821 --> 00:37:20,032 - కానీ ఒకవేళ వాళ్లు… - జెన్, జెన్. అది ఎక్కడికి వెళ్తుంది? 549 00:37:21,450 --> 00:37:23,327 - ఎక్కడున్నారు వాళ్లు? - డీఐ లెంకర్. 550 00:37:24,161 --> 00:37:25,996 బయటకి వెళ్లడానికి ఇంకో మార్గముంది. 551 00:37:40,552 --> 00:37:41,553 అంతా క్లియర్. 552 00:37:43,138 --> 00:37:44,223 అంతా క్లియర్. 553 00:37:44,306 --> 00:37:46,558 మళ్లీ మోహరించండి, తలో దిక్కూ వెళ్లండి, వాళ్ల ఆచూకీని కనుగొనండి. 554 00:37:49,853 --> 00:37:51,438 జిమ్ ని, ఆఫీసుని అంగుళం మిస్ కాకుండా వెతకండి, 555 00:37:51,522 --> 00:37:53,774 మనకి ఉపయోగపడగలవి ఏవి కనిపించినా తీసుకోండి. 556 00:37:53,857 --> 00:37:55,859 ఓకే, జెన్. ఇక మొదలుపెడదాం. 557 00:38:20,050 --> 00:38:21,176 ఇక మనకి వెనుదిరిగే వీలుండదు. 558 00:38:23,929 --> 00:38:25,556 మనం సైనికులం. 559 00:38:27,599 --> 00:38:29,601 కాబట్టి భీకరమైన యుద్ధాన్ని మొదలుపెడదాం ఇక. 560 00:39:56,313 --> 00:39:58,315 సబ్ టైటిళ్లని అనువదించినది: రాంప్రసాద్