1 00:00:04,046 --> 00:00:06,423 చూడండి, నాకు ఇప్పుడే ఒక మెసేజ్ వచ్చింది. 2 00:00:06,507 --> 00:00:10,677 అక్షరాలా వాళ్లేమన్నారంటే, "బహుశా సమస్య నువ్వే ఏమో. 3 00:00:10,761 --> 00:00:14,598 గతాన్ని వదలక, నేడు చెల్లని పాత సిద్ధాంతాలను పట్టుకుని వేలాడుతున్న నువ్వు, నీ అనుచరులే ఏమో." 4 00:00:15,474 --> 00:00:16,642 బ్రిటిష్ వారి పద్ధతులు అలా ఉంటాయి మరి! 5 00:00:16,725 --> 00:00:20,938 అసలు సమస్య మనమేనట. కైల్, దీనిపై మీ అభిప్రాయమేంటి? 6 00:00:21,021 --> 00:00:22,689 లేదు, సర్. మనం కాదు అసలు సమస్య. 7 00:00:22,773 --> 00:00:25,442 ఈ సాంస్కృతికపరమైన పోరులో మనం బలవంతంగా పాల్గొనాల్సి వస్తోంది, 8 00:00:25,526 --> 00:00:30,030 దీన్ని మనం అస్సలు ఓడిపోకూడదు, నేను మీకు అండగా ఉన్నా, కామ్రేడ్. నేనున్నా మీకు. 9 00:00:30,113 --> 00:00:32,698 ఈ అంతర్జాతీయ పోరాటంలో మన లక్ష్యాలు ఒక్కటే. 10 00:00:32,783 --> 00:00:35,327 లండన్లో జరిగే పరిణామాలను మేము గమనిస్తూ ఉన్నాం, 11 00:00:35,410 --> 00:00:37,579 వాళ్ల కట్టుకథలను మీరు బయటపెడుతున్న విధానాన్ని గమనిస్తూ ఉన్నాం. 12 00:00:37,663 --> 00:00:39,623 నా… నా సపోర్ట్ మీకే. ఇంకా నేను… 13 00:00:39,706 --> 00:00:41,333 ఈ… ఈ పోరులో మీ అండ మాకు దక్కడం 14 00:00:41,416 --> 00:00:44,127 మహాభాగ్యంగా భావిస్తున్నాం. 15 00:00:44,211 --> 00:00:46,004 ఎందుకో చెప్పమంటారా, కైల్? 16 00:00:47,297 --> 00:00:50,926 వ్యక్తిగతంగా, నా జీవన విధానమంటే నాకు చాలా ఇష్టం, 17 00:00:51,885 --> 00:00:53,428 దాని కోసం నేను చావడానికైనా సిద్ధం. 18 00:00:57,057 --> 00:00:58,934 మొన్న నన్ను అరెస్ట్ చేశారు. 19 00:00:59,560 --> 00:01:00,769 బాగానే ప్రయత్నించారు, పిల్లకాయలారా. 20 00:01:01,311 --> 00:01:04,897 మమ్మల్ని తొక్కాలని మీరు చేసే ప్రతి పనీ మమ్మల్ని మరింత శక్తిమంతులని చేస్తుంది. 21 00:01:05,941 --> 00:01:08,694 పోలీసులు, నా వెంట్రుక కూడా పీకలేరు! 22 00:02:21,975 --> 00:02:23,602 నేనెక్కడ ఉంటానో నీకెలా తెలుసు? 23 00:02:23,685 --> 00:02:26,104 నా దగ్గర ఎవరి దగ్గరా ఉండని కొన్ని ప్రత్యేకమైన విద్యలున్నాయి. 24 00:02:26,188 --> 00:02:27,356 ఎవరైనా చూసి ఉంటే? 25 00:02:27,856 --> 00:02:28,857 అవునా? 26 00:02:29,608 --> 00:02:30,609 అవును. 27 00:02:36,949 --> 00:02:38,992 - ఓరి నాయనోయ్. - అందరూ అనే మాటే ఇది. 28 00:02:43,121 --> 00:02:44,122 సరే మరి. 29 00:02:52,256 --> 00:02:53,465 - ఏంటి? - మిస్ అవుతున్నా నిన్ను. 30 00:02:53,549 --> 00:02:54,508 ఆపవయ్యా. 31 00:02:54,591 --> 00:02:56,301 బాబోయ్, ఇలా నాకు పదేపదే కాల్ చేయకు. 32 00:02:56,385 --> 00:02:58,679 - నా వెంట పడి వేధిస్తున్నట్టు ఉంది. - నువ్వే కదా కాల్ చేసింది. 33 00:02:58,762 --> 00:03:01,306 హా, అంత లేదులే. బాబోయ్. మళ్లీ కలుస్తా మరి. 34 00:03:01,390 --> 00:03:03,308 ఆ మిస్ అయిన పడవ విషయంలో అందరి సాయం కావాలి, తెలుసు కదా? 35 00:03:03,392 --> 00:03:04,768 హా, తెలుసు. 36 00:03:04,852 --> 00:03:06,812 - డ్యూటీ అప్పుడు కలుసుకుందాం. - బై. 37 00:03:09,815 --> 00:03:11,275 అది 30 అడుగుల టగ్ బోట్. 38 00:03:11,358 --> 00:03:14,570 నలుపు, తెలుపు రంగుల్లో ఉంటుంది. దాని పేరు ఆల్ఫీ బుచానన్. 39 00:03:14,653 --> 00:03:15,654 ఓకే. 40 00:03:16,238 --> 00:03:18,073 చివరిగా, వాపింగ్ కి తూర్పు వైపు వెళ్తూ ఉండగా కనిపించింది. 41 00:03:18,782 --> 00:03:19,783 కన్నేసి ఉంచాలి, అంతే. 42 00:03:19,867 --> 00:03:20,951 ఆ పడవ కనిపించాక, రిపోర్ట్ చేయాలి. 43 00:03:21,034 --> 00:03:23,745 పడవని సమీపించడం కానీ, ఎక్కడం కానీ చేయవద్దు. 44 00:03:23,829 --> 00:03:24,830 అయితే అది నిజమేనా? 45 00:03:25,789 --> 00:03:27,332 వాటిని పడవలో దాచారని నిజంగానే అనుకుంటున్నారా? 46 00:03:27,416 --> 00:03:30,169 మనకి వచ్చిన నిఘా సమాచారం అదే, ఏమవుతుందో చూద్దాం. 47 00:03:30,919 --> 00:03:32,296 అందరూ అప్రమత్తంగా ఉండండి. 48 00:03:32,379 --> 00:03:34,506 సౌత్ వార్క్ బ్రిడ్జ్, లండన్ బ్రిడ్జ్ మధ్యలో లేదు. 49 00:03:34,590 --> 00:03:36,216 టవర్ బ్రిడ్జ్ వైపు వెళ్తున్నాం. ఓవర్. 50 00:03:37,092 --> 00:03:40,429 వాపింగ్ కోస్ట్ దగ్గర లేదు. ర్యాట్ క్లిఫ్ వైపు వెళ్తున్నాం. ఓవర్. 51 00:03:51,190 --> 00:03:52,983 హేయ్, హేయ్. ఆపు. ఆపు. ఆపు. 52 00:03:56,069 --> 00:03:58,030 ఆల్ఫీ బుచానన్ 53 00:03:58,113 --> 00:03:59,114 దొరికింది. 54 00:04:00,908 --> 00:04:03,952 కనిపించిందా? ఆ పడవ కనిపించిందా? 55 00:04:04,036 --> 00:04:07,247 హా, ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. నీకు ఎన్ని డెటొనేటర్లు కనిపించాయి, బిల్? 56 00:04:07,331 --> 00:04:08,498 ఆరేడు అనుకుంటా. 57 00:04:08,582 --> 00:04:11,960 నేను చెప్పా కదా, వాళ్లు బాంబులు చేస్తున్నారు. పేలుడు పదార్థాలు చేస్తున్నారు. 58 00:04:12,044 --> 00:04:13,378 నాకైతే పిచ్చెక్కిపోయింది, బాసూ. 59 00:04:14,046 --> 00:04:16,173 కాస్త శాంతించు. ఇది మంచిదే. నువ్వు అదరగొట్టేశావు. 60 00:04:16,255 --> 00:04:17,341 అయితే ఇప్పుడేం జరుగుతుంది? 61 00:04:17,423 --> 00:04:18,675 బాంబ్ స్క్వాడ్ అక్కడికి వెళ్తోంది. 62 00:04:18,759 --> 00:04:21,428 వాళ్లు పడవలోకి వెళ్లి, అంతా వెతికి, అనుమానాస్పదమైన వాటిని జప్తు చేసి అరెస్టులు చేస్తారు. 63 00:04:21,512 --> 00:04:23,764 ఆ తర్వాత నువ్వు డిన్నర్ సమయానికి క్షేమంగా ఇంటికి చేరుకుంటావు. 64 00:04:24,473 --> 00:04:25,766 - అవునా? - అవును. 65 00:04:25,849 --> 00:04:27,267 కథ ముగింపుకు వచ్చేసింది. కాస్త ఓపిక పట్టు. 66 00:04:28,727 --> 00:04:31,271 - అంతా ఓకేనా? - గుడ్ మార్నింగ్, బాస్. 67 00:04:32,022 --> 00:04:33,023 ఏంటి పరిస్థితి? 68 00:04:33,106 --> 00:04:34,107 ఈ ప్రాంతాన్ని ఖాళీ చేస్తున్నాం. 69 00:04:34,858 --> 00:04:36,735 - పేలుడు పదార్థాల బృందం ఏం చేస్తోంది? - ప్రమాద అంచనా వేస్తోంది. 70 00:04:36,818 --> 00:04:38,695 - బిల్డప్. - త్వరగా కానివ్వమంటా. 71 00:04:39,696 --> 00:04:40,697 హాయ్, బ్రెన్. ఏంటి పరిస్థితి? 72 00:04:40,781 --> 00:04:41,782 ఇలా రండి, సర్. 73 00:04:41,865 --> 00:04:44,076 సరే, అందరినీ పడవల నుండి దించేయండి. 74 00:04:44,159 --> 00:04:45,452 వాళ్లని రేవుకు దూరంగా పంపించేయండి. 75 00:04:45,536 --> 00:04:46,537 సరే. 76 00:04:47,287 --> 00:04:49,206 అందరూ కనీసం 100 మీటర్ల దూరంలో ఉండాలి. 77 00:04:49,289 --> 00:04:51,708 పావెల్ అంతా ఓకే అని చెప్పేదాకా అందరినీ ఆ పడవకి దూరంగా ఉంచండి. 78 00:04:51,792 --> 00:04:53,085 - ఒకేనా? - ఇప్పుడే తరలిస్తున్నాం. 79 00:04:54,086 --> 00:04:55,587 ఆ పడవల్లో ఏమీ ఉండకూడదు. 80 00:04:55,671 --> 00:04:57,214 సరే, అందరూ వినండి. మంచిగా, నిశ్శబ్దంగా ఉండాలి. 81 00:04:57,297 --> 00:04:59,925 రేడియోల ద్వారా మాట్లాడుకోవద్దు. ఇది రహస్య నిఘా ఆపరేషన్, గుర్తుంది కదా? 82 00:05:00,884 --> 00:05:03,428 మళ్లీ చెప్తున్నా, రేడియోలను బంద్ చేయండి. అస్సలు ట్రేస్ వదలకూడదు. 83 00:05:05,472 --> 00:05:07,307 మీరు ఓకే అంటే, లోపలికి వెళ్లడానికి రెడీగా ఉన్నాం. 84 00:05:07,391 --> 00:05:09,726 బాస్, లోపలికి వెళ్లడానికి అంతా ఓకే అన్నాక నీకు చెప్తాను. 85 00:05:12,020 --> 00:05:14,898 ఒకటి చెప్పనా? నిద్రలో కూడా నాకు కాస్మో మాటలే వినిపిస్తున్నట్టున్నాయి. 86 00:05:15,816 --> 00:05:17,109 ఒకసారి విను. 87 00:05:23,198 --> 00:05:24,950 హా? అన్నీ మర్చిపోయే వాళ్ల పరిస్థితి ఏంటి మరి? 88 00:05:25,033 --> 00:05:26,034 హా, అక్కడ చూడు. 89 00:05:31,373 --> 00:05:34,251 ఇప్పటికీ ఆ సీన్ నాకు గుర్తుంది, ఆ రోజు అతను నడుచుకుంటూ వెళ్లడం, 90 00:05:34,334 --> 00:05:37,588 అదిరిపోయే చిన్న జాకెట్ వేసుకొని, గెడ్డం దాకా జిప్ వేసుకొని ఉన్నాడు అప్పుడు. 91 00:05:37,671 --> 00:05:41,550 నేను కిటికీ నుండి చూస్తూ ఉండగా, అతను నన్ను చూసి, చేయి ఊపాడు, 92 00:05:41,633 --> 00:05:44,136 ఇక… ఇక మళ్లీ రాలేడని అతనికి తెలుసు అన్నట్టుగా. 93 00:05:45,220 --> 00:05:46,221 ఇక్కడ ఏది తేడాగా ఉందో తెలుసా? 94 00:05:47,347 --> 00:05:50,142 లెన్ బేకర్ ఇంటి నంబర్ అయిదులో ఎంతకాలం ఉన్నాడో తెలుసా? 95 00:05:50,726 --> 00:05:52,352 మూడు నెలలు. 96 00:05:52,436 --> 00:05:54,021 1993 అక్టోబర్లో అక్కడి నుండి వెళ్లిపోయాడు. 97 00:05:54,104 --> 00:05:56,398 అంటే, ఆ పబ్బును పేల్చేయడానికి మూడేళ్ల ముందే అక్కడి నుండి వెళ్లిపోయాడు. 98 00:05:56,481 --> 00:05:59,234 ఒక్క నిమిషం. అయితే, కాస్మోకి అతనెవరో కూడా తెలీదా? 99 00:05:59,318 --> 00:06:02,321 హా, అయినా కానీ, అదిరిపోయే జాకెట్ వేసుకొని అతడిని చూసి చేయి ఊపాడని కహానీలు చెప్తున్నాడు. 100 00:06:03,405 --> 00:06:05,073 ఒక్క నిమిషం, అతను కహానీ చెప్తున్నాడా? 101 00:06:05,157 --> 00:06:08,035 నేను చెప్పానంటే, అది నిజమే అయ్యుంటుంది. అసలు వాడేం నమ్ముతున్నాడో ఆ దేవుడికే తెలియాలి. 102 00:06:08,118 --> 00:06:09,995 పరిసరాలను ఖాళీ చేయించాం, బాస్. 103 00:06:10,495 --> 00:06:11,580 పావెల్, ఇక నువ్వు కానివ్వవచ్చు. 104 00:06:16,460 --> 00:06:18,712 ఇంకొన్ని క్షణాల్లో ఆ పడవలోకి ప్రవేశించబోతున్నాం. 105 00:06:32,935 --> 00:06:34,269 ఓకే, తలుపు తీసే ప్రయత్నం చేస్తున్నాం. 106 00:06:35,062 --> 00:06:36,063 తాళం వేసుంది. 107 00:06:36,647 --> 00:06:38,398 మిత్రులారా, తాళం చెవులు కావాలి. వాటి కోసం వెతకండి. 108 00:06:42,736 --> 00:06:43,737 దొరికాయి. 109 00:06:48,450 --> 00:06:50,160 హా. తెరుచుకుంది. 110 00:06:51,870 --> 00:06:53,789 ఆకుపచ్చ సూట్ కేసు కోసం వెతకాలి. 111 00:06:54,456 --> 00:06:55,582 కనిపించట్లేదు అది… 112 00:06:58,585 --> 00:06:59,711 ఒక్క నిమిషం. 113 00:07:01,505 --> 00:07:03,298 హా, కనిపించింది. 114 00:07:05,050 --> 00:07:06,176 కానీ లోపల అంతా ఖాళీగా ఉంది. 115 00:07:06,260 --> 00:07:07,344 మళ్లీ చెప్పవా, జెన్? 116 00:07:07,427 --> 00:07:09,555 లోపల అవి లేవు. సూట్ కేసు లోపల అవి లేవు. 117 00:07:09,638 --> 00:07:12,683 యూనిట్లన్నీ వెనక్కి తగ్గాలి. పడవలో డెటొనేటర్లు లేవు. 118 00:07:12,766 --> 00:07:16,019 బిల్లీ చెప్పింది అబద్ధమైనా అయ్యుండాలి, లేదా రాత్రికి రాత్రే వాళ్లు వాటిని ఖాళీ చేసేసుండాలి. 119 00:07:18,146 --> 00:07:20,107 పావెల్, ఈ పడవపై ఫోరెన్సిక్స్ టెస్ట్ జరిపించు. 120 00:07:20,190 --> 00:07:21,400 ఏదైనా ఫిజికల్ ఎవిడెన్స్ దొరకవచ్చు. 121 00:07:22,401 --> 00:07:24,695 సరే. ఫోరెన్సిక్స్ బృందం సిద్ధంగా ఉంది. 122 00:07:30,033 --> 00:07:31,243 యూనిట్ వీ4, ఇది బేస్, 123 00:07:31,326 --> 00:07:34,454 బ్లూ ఐస్, ఇంకా రెండో వాడు ఫ్లాట్ నుండి మీ వైపుకే బయటకు వస్తున్నారు. 124 00:07:34,538 --> 00:07:37,416 అలాగే. రెండో వాడు కనిపిస్తున్నాడు. 125 00:07:44,006 --> 00:07:45,716 - బాస్? - చెప్పు, ఫిన్. 126 00:07:45,799 --> 00:07:47,509 బిల్లీ, నైజెల్ ఎక్కడికో వెళ్తున్నారు. 127 00:07:48,093 --> 00:07:50,220 ఒక్క నిమిషం, ఎక్కడికి వెళ్తున్నారు? కొంపదీసి ఈ డాక్స్ కి వస్తున్నారా? 128 00:07:50,304 --> 00:07:52,431 లేదు. చూస్తుంటే, తూర్పు వైపుకు వెళ్తున్నట్టున్నారు. 129 00:07:52,514 --> 00:07:53,682 ఇప్పుడు వాళ్లని ఫాలో అవుతున్నా. 130 00:07:53,765 --> 00:07:57,394 జాగ్రత్తగా ఫాలో అవ్వు. బహుశా వాళ్లతో వెళ్తే, డెటొనేటర్ల జాడ తెలుస్తుందేమో. 131 00:09:13,804 --> 00:09:15,347 - వచ్చేశాడయ్యా… - ఓయ్. 132 00:09:15,430 --> 00:09:17,057 …మన అమూల్ బేబీ హంతకుడు. 133 00:09:17,140 --> 00:09:18,392 ఏంటి సంగతి? 134 00:09:19,142 --> 00:09:20,519 - చిన్న ట్రిప్పుకు వెళ్తున్నాం. - హలో. 135 00:09:21,103 --> 00:09:22,104 ఏదైనా మంచి చోటుకు వెళ్తున్నామా? 136 00:09:22,771 --> 00:09:26,525 అంటే, సంబరాలు ఉంటాయి, ట్రెయినింగ్ కూడా ఉంటుంది అనుకో. 137 00:09:26,608 --> 00:09:27,818 సారీ, ఆలస్యమైంది. ఆఫీస్ పని ఉండింది. 138 00:09:27,901 --> 00:09:29,862 - ఆఫీసు పనా? పనంటావా? - హా. 139 00:09:29,945 --> 00:09:32,614 ఆ మొహం పెట్టుకుని నువ్వు డీబీయస్ చెక్ ఎలా పాస్ అయ్యావో ఆ దేవుడికే తెలియాలి! 140 00:09:35,325 --> 00:09:36,326 ఇంతకీ సంబరాలు దేనికి? 141 00:09:37,244 --> 00:09:38,245 మనోడికి ఎవరు చెప్తారు? 142 00:09:38,829 --> 00:09:40,122 జనాలకి జ్ఞానోదయం అవుతోంది, అందుకే. 143 00:09:44,293 --> 00:09:45,544 జనాలా? ఏ జనాలు? 144 00:09:46,336 --> 00:09:48,297 మంచి వాళ్లు. సరైన వాళ్లు అనుకో. 145 00:09:49,256 --> 00:09:50,424 ఇప్పటికి దృష్టి సారిస్తున్నారు. 146 00:09:50,924 --> 00:09:52,050 సారీ. ఏంటి ఇది? 147 00:09:52,134 --> 00:09:53,302 దాన్ని బ్రియాచ్ అంటారు. 148 00:09:53,802 --> 00:09:55,929 బ్రియాచ్? చూడటానికి అస్సలు బాగాలేదు. 149 00:09:56,013 --> 00:09:57,097 ఏదేమైనా, మేము తినేశాంలే. 150 00:09:57,181 --> 00:09:59,099 - బిల్లీ… - బిల్లీ, నువ్వు మాతో రా. 151 00:10:00,142 --> 00:10:01,727 - నాతో పాటు కూర్చో. - మమ్మల్ని ఫాలో అవ్వు, సరేనా? 152 00:10:01,810 --> 00:10:02,811 హా, సరే. 153 00:10:04,980 --> 00:10:07,191 కాస్, నీతో ఒక్క నిమిషం మాట్లాడవచ్చా? అది చాలా ముఖ్యమైనది. 154 00:10:07,691 --> 00:10:09,401 ఇప్పుడు కాదు. మినీ బస్ ఎక్కేయ్. 155 00:10:09,902 --> 00:10:11,778 పర్వాలేదు. మళ్లీ చెప్తాలే, కంగారేం లేదు. 156 00:10:18,452 --> 00:10:19,995 ఇదుగో. ఇది తీసుకుని పండగ చేసుకో. 157 00:10:31,507 --> 00:10:34,718 - ఫిన్, ఏంటి అక్కడి పరిస్థితి? - వాళ్లు బయలుదేరుతున్నారు. 158 00:10:34,801 --> 00:10:38,639 వాళ్ల వాహనాలు తూర్పు వైపుకు వెళ్తున్నాయి. మొదటి వాడి కారు, ఇంకా మినీ బస్. 159 00:10:38,722 --> 00:10:41,058 షాన్, అక్కడి పరిస్థితి ఏంటి? కనెక్ట్ అయ్యావా? 160 00:10:41,141 --> 00:10:43,352 హా. బ్లూ ఐస్ ఫోనుకి కనెక్ట్ అయ్యా. 161 00:10:43,435 --> 00:10:45,312 సిగ్నల్ బాగుంది. ఇప్పుడు మనం వినవచ్చు. 162 00:10:47,189 --> 00:10:49,358 "సంబరాలు/ట్రెయినింగ్"? 163 00:10:50,150 --> 00:10:51,235 జేపీ. 164 00:10:53,779 --> 00:10:56,573 వాళ్లు ట్రిప్పుకు వెళ్తున్నారు, అందులో ఆశ్చర్యపోవడానికి ఏం లేదేమో. 165 00:10:56,657 --> 00:10:58,033 కాస్మో గాల్లో తేలిపోతున్నాడు. బాగా పేరొచ్చేసింది. 166 00:10:58,116 --> 00:11:00,369 - సూపర్ స్టార్ అయిపోయాడు. - హా. తిక్కలోడు కూడా. 167 00:11:00,452 --> 00:11:01,787 నువ్వు వెళ్లి వాళ్లని ఫాలో చేయ్. 168 00:11:01,870 --> 00:11:02,955 ఫిన్ నుండి ఆ బాధ్యతను తీసుకో. 169 00:11:03,455 --> 00:11:04,915 టెక్ సపోర్ట్ కోసం షాన్ సహాయం తీసుకో. 170 00:11:05,916 --> 00:11:06,959 నువ్వు కూడా వెళ్లు. 171 00:11:07,042 --> 00:11:09,503 భలేవాడివే. అస్సెట్ ని చూసుకోమని అతడిని పంపు, నన్ను ఎందుకు? 172 00:11:09,586 --> 00:11:13,006 చూడు, ఆ బాంబులను తయారుచేసేవాడు ఎటు వెళ్లిపోయాడో తెలీట్లేదు. ఇంకెవరినీ మనం మిస్ కాకూడదు. 173 00:11:15,008 --> 00:11:16,260 జూన్ ఎక్కడ ఉంది? 174 00:11:16,760 --> 00:11:18,679 హ్యాక్నీ కారాగారానికి వెళ్లాల్సి వచ్చింది తను. 175 00:11:19,263 --> 00:11:20,597 ఎందుకు? 176 00:11:21,306 --> 00:11:23,767 కెరీస్ వాళ్ల అమ్మ ఏదో హడావిడి చేసిందట. 177 00:11:23,851 --> 00:11:25,894 బిల్లీ ఫీల్డింగ్ గురించి గట్టిగా అరుపులు, కేకలు పెట్టిందట. 178 00:11:25,978 --> 00:11:27,312 హంతకుడు స్వేచ్ఛగా తిరుగుతున్నాడని అరిచిందట. 179 00:11:29,940 --> 00:11:31,483 - ఆమే పేరు యాష్లీ జోన్స్ కదా? - అవును. 180 00:11:32,276 --> 00:11:34,611 - మళ్లీ హ్యాక్నీ కారాగారం దగ్గరికి వెళ్లిందా? - అవును. 181 00:11:35,487 --> 00:11:37,155 మధ్యలో జూన్ ఎందుకు దూరుతోంది? 182 00:11:41,201 --> 00:11:42,202 ఓకే. 183 00:11:47,708 --> 00:11:48,709 జేపీ! 184 00:11:54,673 --> 00:11:56,425 తనతో ఎంతలో ఉండాలో అంతలో ఉండు. 185 00:11:58,010 --> 00:11:59,011 తనతో అంటే… 186 00:11:59,636 --> 00:12:00,762 జూన్ తో. 187 00:12:01,471 --> 00:12:02,890 చివరికి నువ్వే బాధపడతావు. 188 00:12:04,641 --> 00:12:05,851 అవునా? ఎందుకు? 189 00:12:07,394 --> 00:12:08,729 ఎందుకంటే, నువ్వు మరీ సుకుమారుడివి. 190 00:12:23,702 --> 00:12:24,828 హాయ్. 191 00:12:24,912 --> 00:12:26,663 - తను ఎక్కడ ఉంది? - వ్యానులో వెనుక సీట్లో. 192 00:12:26,747 --> 00:12:27,748 థ్యాంక్స్. 193 00:12:31,376 --> 00:12:32,419 యాష్లీ. 194 00:12:35,339 --> 00:12:37,049 రా. నాతో రాకపోతే, కోర్టుకి వెళ్లాల్సి ఉంటుంది. 195 00:12:37,674 --> 00:12:40,469 నాకు చాలా పనులున్నాయి. కాబట్టి… 196 00:12:52,105 --> 00:12:53,106 అయ్య బాబోయ్. 197 00:12:53,190 --> 00:12:54,191 - ఏంటి? - స్నాక్స్. 198 00:12:54,274 --> 00:12:57,194 ఓయ్! కే బాంబ్, కాస్త ఆ స్నాక్స్ ఇలా ఇచ్చుకో. 199 00:12:59,655 --> 00:13:01,406 - మనోడు కోపంగా ఉన్నాడే! - ఏంటిది? 200 00:13:01,490 --> 00:13:02,950 - మనోడికి ఏమైందో తెలుసా? - ఏమైంది? 201 00:13:03,033 --> 00:13:04,743 ఒకప్పుడు దర్జాగా వెనుక సీట్లో కాస్మోతో కూర్చునేవాడు. 202 00:13:04,826 --> 00:13:06,828 ఇప్పుడు మనలాంటి ద్వితీయ స్థాయి వాళ్లతో కూర్చోవాల్సి వస్తోంది. 203 00:13:06,912 --> 00:13:08,372 ఇప్పుడు రెండో స్థానానికి పడిపోయావు కదా? 204 00:13:08,455 --> 00:13:10,582 అయ్య బాబోయ్. అలా కిటికీకేసి విసిరి కొట్టాడు. 205 00:13:10,666 --> 00:13:12,668 కాస్త తింటావా? అరటికాయలు మంచివే. 206 00:13:12,751 --> 00:13:14,169 - నాకు ఒక్కటి కూడా రాలేదు. - రాలేదా? 207 00:13:14,253 --> 00:13:15,754 షాడో వాల్ట్ డార్క్ వెబ్ కనెక్షన్ ప్రారంభమవుతోంది 208 00:13:15,838 --> 00:13:18,048 - కోకోనట్. - నా మీదకి విసరకు, బాసూ. 209 00:13:18,131 --> 00:13:19,132 యాక్సిడెంట్ అయిపోతుంది. 210 00:13:19,216 --> 00:13:21,510 నాకొక సాయం కావాలి 211 00:13:22,094 --> 00:13:23,220 ఓమర్… టైప్ చేస్తున్నారు 212 00:13:23,303 --> 00:13:24,346 నువ్వేమైనా పిస్తావా? 213 00:13:25,931 --> 00:13:27,599 ఓమర్ అది నువ్వు అడిగే పనిని బట్టి ఉంటుంది 214 00:13:33,730 --> 00:13:35,232 ఎవరు తను? 215 00:13:35,315 --> 00:13:37,276 హ్యారీ… టైప్ చేస్తున్నారు 216 00:13:37,359 --> 00:13:38,485 హ్యారీ ఏం కావాలి నీకు? 217 00:13:39,903 --> 00:13:44,032 పేరు, వివరాలు, పనికొచ్చేవి ఏవైనా 218 00:13:49,830 --> 00:13:52,666 హ్యారీ- దొరికింది. చూస్తుంటే, పోలీసులా ఉంది. 219 00:13:52,749 --> 00:13:54,751 జూన్ లెంకర్ అడ్రస్ కాసేపట్లో పంపిస్తా… 220 00:13:57,212 --> 00:13:58,714 తను పోలీసే, సందేహమే లేదు దానికి రోజులు దగ్గర పడ్డాయి 221 00:13:58,797 --> 00:14:00,549 పిచ్చి పోలీస్!!! నీకు ముందుంది ముసళ్ల పండగ 222 00:14:16,773 --> 00:14:17,774 పద. 223 00:14:25,657 --> 00:14:28,285 సరే మరి, యాష్లీ, నేను ఇక… 224 00:14:32,831 --> 00:14:33,957 యాష్లీ, నేను… 225 00:14:35,042 --> 00:14:37,211 జేపీ నువ్వు ఏమైపోయావని హెచ్ అడుగుతున్నాడు! 226 00:14:39,046 --> 00:14:41,757 నేను డ్యూటీకి వెళ్లాలి. మళ్లీ వచ్చి కలుస్తాను. 227 00:14:45,219 --> 00:14:46,303 సారీ. 228 00:14:48,305 --> 00:14:50,641 నేను గొడవలకి, కొట్లాటలకి వెళ్లే రకం కాదు. 229 00:14:51,433 --> 00:14:52,434 గొడవలు, కొట్లాటలా? 230 00:14:53,185 --> 00:14:54,353 హా. 231 00:14:55,479 --> 00:14:59,650 అంటే, నా అంతరాత్మ పదేపదే ఒకటే చెప్పి నన్ను చంపేస్తోంది… 232 00:15:02,110 --> 00:15:04,488 "తనని నీ జ్ఞాపకాల్లో పదిలంగా ఉంచుకోవాలంటే అలా చేయాల్సిందే," అని. 233 00:15:04,571 --> 00:15:05,614 హా. 234 00:15:06,281 --> 00:15:07,908 హా, నాకది తెలుసు. అర్థం చేసుకోగలను కూడా. 235 00:15:09,326 --> 00:15:11,453 కానీ అప్పుడప్పుడు, యాష్లీ, నువ్వు దాన్నంతటినీ… 236 00:15:13,205 --> 00:15:15,123 అంటే, కాస్త… 237 00:15:15,207 --> 00:15:16,708 ప్రయత్నించి చూశాను. 238 00:15:17,918 --> 00:15:18,919 నేను కూడా వెళ్లా. 239 00:15:20,295 --> 00:15:22,464 అంతా అతని చుట్టూనే తిరుగుతూ ఉంది. 240 00:15:22,548 --> 00:15:25,676 వాడు బాధపడుతున్నాడంటూ మనం అతి చేస్తున్నాం… 241 00:15:26,176 --> 00:15:27,386 నువ్వు కూడా వెళ్లావంటే? 242 00:15:28,053 --> 00:15:30,055 జైలుకు వెళ్లా. బిల్లీని చూడటానికి. 243 00:15:30,556 --> 00:15:32,057 అంతా మర్చిపోయి, రాజీ పడిపోవడానికి. 244 00:15:32,766 --> 00:15:34,059 కానీ అదొక పెద్ద స్కామ్. 245 00:15:37,104 --> 00:15:39,523 డ్యానియల్ హెగర్టీ మాకు నీ అవసరం ఉంది 246 00:15:41,149 --> 00:15:44,278 నన్ను… నన్ను క్షమించాలి, నాకు పనుంది, వెళ్తాను. కానీ టచ్ లో ఉంటా, సరేనా? 247 00:15:44,361 --> 00:15:46,864 నాకు కాస్త ఆ నీళ్లు ఇవ్వవా, జూన్? 248 00:15:50,576 --> 00:15:51,618 థ్యాంక్స్. 249 00:16:00,127 --> 00:16:01,545 - హలో. - హాయ్. 250 00:16:01,628 --> 00:16:04,173 నువ్వు ఉపయోగం లేని పనులపై తిరుగుతున్నావని తెలిసింది. 251 00:16:04,256 --> 00:16:05,299 ఆసరాగా ఉంటున్నావట. 252 00:16:05,799 --> 00:16:07,551 అలాంటి పనులు నీ స్థాయికి తగినవి కాదనుకున్నానే. 253 00:16:07,634 --> 00:16:10,095 హా, ఈమధ్య నా స్థాయి రోజురోజుకి దిగజారిపోతూ ఉంది, కదా? 254 00:16:10,179 --> 00:16:12,097 హా, ఈ రెండ్రోజులు మనకు చుక్కలు కనిపించాయి. 255 00:16:12,639 --> 00:16:14,391 - కానీ కథ క్లైమాక్సుకు దగ్గర్లో ఉందిలే. - అవునా? 256 00:16:16,018 --> 00:16:18,228 అవును. ఆపరేషన్ అయిపోయాక, 257 00:16:18,896 --> 00:16:21,273 నీకు కావాల్సిన వాడు నీకు దక్కుతాడు. అదే, ఆ సఫోల్క్ స్క్వేర్ హంతకుడు. 258 00:16:21,356 --> 00:16:23,233 హా. మీ ఉద్దేశం అర్థమైంది. 259 00:16:23,317 --> 00:16:24,860 నేను నీకు మాటిచ్చా, ఆ మాటకి కట్టుబడి ఉంటా. 260 00:16:28,113 --> 00:16:29,489 ఇవాళ ఉదయం అతడిని చూశారా? 261 00:16:30,699 --> 00:16:32,201 - ఎవరిని? - ఆ కాస్మోనాట్ గాడిని. 262 00:16:33,994 --> 00:16:35,329 "పోలీసులు, నా వెంట్రుక కూడా పీకలేరు" అన్నాడే? 263 00:16:35,412 --> 00:16:38,040 హా, తెలుసు, కానీ కథ క్లైమాక్సుకు చాలా దగ్గర్లో ఉంది. 264 00:16:38,123 --> 00:16:42,044 ఇవాళ పడవ విషయంలో మనం బొక్కబోర్లా పడినా, శాశ్వతంగా అతని నోరు మూయించే రోజు దగ్గర్లోనే ఉంది. 265 00:16:43,921 --> 00:16:46,089 ఏంటి? నీ మనస్సులో ఏముంది, జూన్? 266 00:16:46,173 --> 00:16:47,174 ఏమైనా కానీ, అడిగేసేయ్. 267 00:16:47,674 --> 00:16:48,675 టెంప్ట్ చేయకండి. 268 00:16:51,011 --> 00:16:52,930 ఆ బాధితురాలి అమ్మ బాగానే ఉందా? 269 00:16:53,514 --> 00:16:54,932 తనకి ఓ పేరుంది. 270 00:16:55,015 --> 00:16:56,016 యాష్లీ. 271 00:16:56,099 --> 00:16:57,809 హా. అవును. 272 00:16:57,893 --> 00:17:00,354 తను… తనేమైనా చెప్తోందా? 273 00:17:00,437 --> 00:17:01,605 హా, అవును. 274 00:17:02,523 --> 00:17:03,941 గతాన్ని బాగా తవ్వుతోంది. 275 00:17:04,525 --> 00:17:07,319 కానీ… కానీ తనని తాను శాంతింపజేసుకోవడానికి ఏవో డ్రగ్స్ తీసుకుంది. 276 00:17:08,819 --> 00:17:09,988 కాబట్టి… 277 00:17:10,071 --> 00:17:12,074 అది మంచిదే. గతాన్ని తవ్వితే అలానే ఉంటుంది మరి. 278 00:17:14,701 --> 00:17:15,702 సరే. అయితే… 279 00:17:17,996 --> 00:17:19,498 నేను… నేను అక్కడికి వస్తా. 280 00:17:19,580 --> 00:17:22,501 హా. వీలైనంత త్వరగా రా. పనులు ఎక్కువ ఉన్నాయి, జనాలు తక్కువ ఉన్నారు. 281 00:17:38,100 --> 00:17:39,226 సారీ, యాష్. 282 00:17:40,060 --> 00:17:41,728 పర్వాలేదు, బంగారం. 283 00:17:44,982 --> 00:17:50,529 నువ్వు బిల్లీని కలవడానికి జైలుకు వెళ్లావని అన్నావు కదా. ఎప్పుడు వెళ్లావు? 284 00:17:51,154 --> 00:17:53,907 - సుమారుగా మూడు నెలల క్రితం. - సరే. 285 00:17:54,491 --> 00:17:56,076 అదొక స్కామ్. 286 00:17:56,159 --> 00:17:57,786 స్కామ్? ఎందుకని అలా అంటున్నావు? 287 00:17:57,870 --> 00:17:59,329 పెద్ద కుట్ర చేశారు. 288 00:18:01,540 --> 00:18:02,541 అవునా? 289 00:18:03,500 --> 00:18:06,253 - అవును. - "కుట్ర" అని ఎందుకు అంటున్నావు? 290 00:18:06,336 --> 00:18:11,008 చివరి నిమిషం దాకా ఎవరూ ఏమీ చెప్పలేదు. 291 00:18:11,091 --> 00:18:13,260 అవునా? ఆ తర్వాత ఏమైంది? 292 00:18:14,428 --> 00:18:17,890 అతడిని కలిస్తే నాకే మంచిదని చెప్పారు. 293 00:18:18,473 --> 00:18:20,642 నాకు కాస్త అయినా శాంతి లభిస్తుందని చెప్పారు. 294 00:18:21,935 --> 00:18:23,145 కానీ నేను అక్కడికి వెళ్లాక, 295 00:18:23,937 --> 00:18:26,398 నాకొకటి తెలిసింది, నేను అతనితో కూర్చొని మాట్లాడాక, 296 00:18:26,899 --> 00:18:29,943 అతను పశ్చాత్తాపం కనుక చూపితే… 297 00:18:30,027 --> 00:18:32,821 నా వలన అతడిని ముందుగానే విడుదల చేసేస్తారట. 298 00:18:33,906 --> 00:18:36,575 తనకి నేను అంత అన్యాయం ఎలా చేయగలను? 299 00:18:36,658 --> 00:18:38,285 యాష్లీ, అది నీకు ఎవరు చెప్పారు? 300 00:18:50,088 --> 00:18:52,716 అది కుట్ర అని నీకు చెప్పింది ఎవరు? 301 00:19:03,769 --> 00:19:05,312 ఎవరు, యాష్లీ? 302 00:19:06,980 --> 00:19:08,899 నా శ్రేయోభిలాషి. 303 00:19:19,868 --> 00:19:22,329 ఏమైనా ప్రోగ్రెస్ ఉందా, షాన్? డెటొనేటర్ల గురించి ఏమైనా తెలిసిందా? 304 00:19:22,412 --> 00:19:25,499 ఇంకా ఏం తెలీలేదు, కథ నడుస్తోంది కదా, చూద్దాం. 305 00:19:36,301 --> 00:19:38,011 రాత్రి డిన్నరుకి ఏంటి, నైజ్? 306 00:19:38,762 --> 00:19:40,097 జింక దొరుకుతుందేమో చూద్దాం. 307 00:19:48,939 --> 00:19:50,190 ఏమైంది, బాసూ? 308 00:19:52,192 --> 00:19:53,360 ఏం ఆలోచిస్తున్నావు? 309 00:19:55,571 --> 00:19:56,613 ఏమీ లేదు. 310 00:19:57,698 --> 00:19:59,241 మళ్లీ తన గురించే ఆలోచిస్తున్నావా? 311 00:19:59,950 --> 00:20:00,951 లేదు. 312 00:20:03,370 --> 00:20:04,371 ఎంత మంచి మనస్సో. 313 00:20:09,710 --> 00:20:12,588 ఒకటి చెప్పనా, తనకి… తనకి మళ్లీ ప్రాణం పోయాలనే నాకూ ఉంది… 314 00:20:14,173 --> 00:20:15,924 అప్పుడు తనని నేనే మళ్లీ హత్య చేయవచ్చు కదా. 315 00:20:17,217 --> 00:20:19,678 తనని, డ్రగ్స్ తీసుకుంటూ అందరితో పడుకునే తన అమ్మని. 316 00:20:23,182 --> 00:20:25,100 మజాక్ చేశాలే, బిల్లీ. 317 00:20:26,018 --> 00:20:27,269 మజాక్ చేశా. 318 00:20:27,352 --> 00:20:29,062 ఆమె జోలికి నేను అస్సలు వెళ్లను. 319 00:20:30,314 --> 00:20:32,065 నైజ్ ద్వారా కూడా తనకి నేను ఏ హానీ తలపెట్టను. 320 00:20:33,066 --> 00:20:34,401 అది చిన్నాచితకా విషయం కాదు. 321 00:20:50,918 --> 00:20:54,171 బాస్, వాళ్లు థెట్ఫర్డ్ ఫారెస్టులోకి వచ్చి ఆగారు. 322 00:20:54,254 --> 00:20:56,256 సరే. థ్యాంక్స్, కిమ్. మీరూ అక్కడే ఉండి నిఘా పెట్టండి. 323 00:20:56,840 --> 00:20:57,841 సరే. 324 00:20:57,925 --> 00:21:00,844 షాన్, మేము వాళ్లున్న చోటుకు సరిగ్గా ఉత్తరం వైపున సెటప్ చేస్తున్నాం. 325 00:21:00,928 --> 00:21:02,221 ఇప్పుడే నీకు ఆ చిరునామాని పంపుతున్నా. 326 00:21:03,430 --> 00:21:05,140 అందుకున్నా. వస్తున్నా అక్కడికే. 327 00:21:14,191 --> 00:21:16,276 హా, దార్లో కాస్త ఆవేశపడిపోయావు. 328 00:21:17,277 --> 00:21:18,529 హా. 329 00:21:18,612 --> 00:21:20,364 నేనే గెలుస్తానని నాకు ముందే తెలుసు. 330 00:21:21,073 --> 00:21:22,407 దార్లో ఓ పిచ్చోడితో చిన్న గొడవ. 331 00:21:22,491 --> 00:21:24,201 దాన్ని చిన్న గొడవ అని అనకూడదేమో. 332 00:21:25,994 --> 00:21:27,037 నా బెడ్ ని రెడీ చేయ్. 333 00:21:30,791 --> 00:21:32,251 నేను ఆకలితో చచ్చేలా ఉన్నా. 334 00:21:38,590 --> 00:21:41,593 తర్వాత చేద్దామని చెప్పానా, ఏంటి? ఇప్పుడే కానిద్దాం, తర్వాత చేయాల్సిన అవసరం ఉండదు. 335 00:21:44,054 --> 00:21:46,473 ఓకే, మనోడు కనిపిస్తున్నాడు నాకు. 336 00:21:54,064 --> 00:21:56,233 - జేపీ? - నేను అక్షరాలా… 337 00:21:56,316 --> 00:21:57,568 జేపీ? 338 00:21:57,651 --> 00:22:01,780 నేను అక్షరాలా అడవి మధ్యలో ఉన్నా, ఇక్కడ పురుగులు గట్రా ఉన్నాయి. 339 00:22:01,864 --> 00:22:02,990 హా, కానీ, ఎక్కడ… 340 00:22:03,073 --> 00:22:04,449 - ఏంటి? - ఎక్కడ… 341 00:22:04,533 --> 00:22:06,368 ఏంటి? నాకేం… జూన్? 342 00:22:06,451 --> 00:22:09,329 చెప్పేది విను, జేపీ, అది మళ్లీ జరుగుతోంది. 343 00:22:09,413 --> 00:22:11,456 నేను ముందే గ్రహించా… అతను అబద్ధమాడుతున్నాడు. 344 00:22:11,540 --> 00:22:15,043 ఏం జరుగుతోందో నాకు సరిగ్గా తెలీదు, కానీ… 345 00:22:15,127 --> 00:22:17,087 అసలు నాకు… నాకు నువ్వు మాట్లాడేది సరిగ్గా వినిపించట్లేదు. 346 00:22:17,171 --> 00:22:18,338 - అబ్బా. - జూన్. 347 00:22:19,965 --> 00:22:21,842 - జూన్. - చూడు, మనిద్దరికీ… 348 00:22:21,925 --> 00:22:23,719 చూడు, ఇద్దరికీ సరిగ్గా వినిపించట్లేదు. నేను నిన్ను కలవాలి. 349 00:22:24,428 --> 00:22:25,429 హా, సరిగ్గా వినబడట్లేదు. 350 00:22:25,512 --> 00:22:27,598 ఇక్కడికి రాగలవా? ఇప్పటికే తక్కువ మంది ఉన్నాం. 351 00:22:27,681 --> 00:22:29,725 నా లొకేషన్ పంపుతా. ఆగు. 352 00:22:33,312 --> 00:22:35,355 - హా, వచ్చింది. - సరే, అదేమైనా కానీ, 353 00:22:35,439 --> 00:22:37,774 - దాని కథ ఇద్దరం కలిసి చూద్దాం, సరేనా? - సరే. 354 00:22:37,858 --> 00:22:38,942 - సరే. - బై. 355 00:22:39,026 --> 00:22:40,027 సరే. బై. 356 00:22:43,071 --> 00:22:46,617 హా, ఇదేదో ఆర్మీ కాంపులా, మిలిటరీ స్థావరంలా ఉంది. 357 00:22:46,700 --> 00:22:48,076 అసలు ఎవరూ వాడుతున్నట్టు లేదు దాన్ని. 358 00:22:49,912 --> 00:22:51,330 నీ సంగతేంటి? 359 00:22:51,413 --> 00:22:53,248 అంటే… మేనేజ్మెంటుకి అప్ డేట్ ఇవ్వాలి, 360 00:22:53,332 --> 00:22:55,834 - నాకు ఆ దేవుడే దిక్కు. - నా మాటలు వినిపిస్తున్నాయా? బాస్? 361 00:22:56,335 --> 00:22:57,336 అబ్బా. 362 00:22:57,419 --> 00:22:58,670 - కాల్ కట్ అయిపోయిందా? - అవును. 363 00:22:58,754 --> 00:23:01,048 షాన్! రావడానికి ఇంత సేపు పట్టిందే? 364 00:23:01,131 --> 00:23:02,424 చాల్లే, కిమ్, నువ్వేదో సాయం చేసినట్టు! 365 00:23:02,508 --> 00:23:04,009 ఇన్ని తెచ్చావేంటి? సెకండ్ హ్యాండ్లో అమ్మడానికా? 366 00:23:04,092 --> 00:23:05,969 బిల్లీ ఫోన్ నుండి ఆడియో సరిగ్గా రావట్లేదు. 367 00:23:06,053 --> 00:23:07,679 - ఆడియో రావట్లేదంటే? - రాకుండా ఎలా ఉంటుంది? 368 00:23:07,763 --> 00:23:09,306 సిగ్నల్ లేదు. అతను సిగ్నల్ లేని చోట ఉన్నాడు. 369 00:23:09,389 --> 00:23:11,975 - అబ్బా. - కాబట్టి మనం ప్లాన్ మారుద్దాం. 370 00:23:13,352 --> 00:23:15,437 ఇదుగో. ఇదెలా ఉంటుంది? 371 00:23:18,732 --> 00:23:20,442 - కానివ్వు. - పాత పద్ధతి. 372 00:23:21,735 --> 00:23:23,487 టెస్ట్ చేస్తున్నా, టెస్ట్ చేస్తున్నా. 373 00:23:23,570 --> 00:23:24,571 ఒకటి, రెండు, మూడు. 374 00:23:25,072 --> 00:23:26,114 ఆవేశపడకు. 375 00:23:26,198 --> 00:23:28,116 మనం ఎస్సెక్స్ లోని ఓ చిన్న అడవిలో ఉన్నాం, బెర్లిన్ గోడ దగ్గర కాదు. 376 00:23:28,742 --> 00:23:31,119 మాటల వైపు పాయింట్ చేసి, క్లిక్ చేయాలి. త్వరగానే అలవాటు అయిపోతుందిలే. 377 00:23:31,203 --> 00:23:32,746 వాళ్లకి కాస్త దగ్గరగా వెళ్దాం పద. 378 00:23:32,829 --> 00:23:35,457 ఒక్క మాట. బై, షాన్. బై. 379 00:23:37,793 --> 00:23:38,961 నీ కోట్ ఎక్కడ ఉంది? 380 00:23:39,628 --> 00:23:43,006 తెచ్చుకునేంత సమయం లేదుగా. ఇంతకీ నీది ఎక్కడ? 381 00:23:45,092 --> 00:23:46,093 నీ కోట్ ఏదయ్యా? 382 00:23:47,010 --> 00:23:48,136 నాకు చలి వేయట్లేదులే. 383 00:23:49,471 --> 00:23:50,931 మరి నన్నెందుకు అడిగావు, సామీ? 384 00:23:51,640 --> 00:23:55,310 ఊరికే మాటలు… సర్లే… సర్లే, పద. 385 00:24:50,866 --> 00:24:52,659 - ఈ జింక ఇంత రుచిగా ఉంటుందని… - సూపర్ గా ఉంది, బాసూ. 386 00:24:52,743 --> 00:24:53,744 - …ఎవరు ఊహించారు! - బాగుందా? 387 00:24:53,827 --> 00:24:55,829 - అదిరిపోయింది. - అలా ఉండాలనే కోరుకుంటున్నా. 388 00:24:55,913 --> 00:24:57,331 ఉప్పూ, కారం వంటివి వేయాలని తెలుసా? 389 00:24:58,040 --> 00:24:59,499 దొరికింది తినకుండా వంకలు పెడతావే? 390 00:25:00,292 --> 00:25:01,293 - నాకు వద్దులే. - వద్దా? 391 00:25:01,376 --> 00:25:03,337 - సరే, తిను. - వద్దు. పర్వాలేదు. 392 00:25:03,420 --> 00:25:05,589 - సరే, తిను. - ఇంకా కావాలా, కీరన్? 393 00:25:05,672 --> 00:25:07,007 అతనికి వద్దులే. చాలా తిన్నాడు ఇప్పటికే. 394 00:25:10,511 --> 00:25:12,638 - బాబోయ్. అలా చేస్తే ఫీలవుతారు. - నిన్ను కాదుగా. 395 00:25:12,721 --> 00:25:14,431 అది సరైనది కాదు. ఫీలవుతారు. 396 00:25:14,515 --> 00:25:17,184 హా. కానివ్వు మరి. దాన్ని పాస్ చేయ్. 397 00:25:17,768 --> 00:25:19,102 నాది తింటావా? 398 00:25:19,186 --> 00:25:20,437 అందులో ఏముంది? 399 00:25:25,567 --> 00:25:27,653 నీ తొక్కలో మేత నీ గర్ల్ ఫ్రెండుకు ఇచ్చుకోపో. 400 00:25:29,821 --> 00:25:31,323 వీడికి గర్ల్ ఫ్రెండ్ ఉంది. 401 00:25:34,243 --> 00:25:35,327 ఆ విషయం వీడు చెప్పలేదా? 402 00:25:37,371 --> 00:25:38,997 - మూసుకో. - అది నిజమే. 403 00:25:39,623 --> 00:25:41,208 కావాలంటే తనకి కాల్ చేసుకోండి. 404 00:25:41,750 --> 00:25:43,210 - ఏమన్నావు? - హా. 405 00:25:43,293 --> 00:25:44,962 తన ఫోన్ నంబర్ నా దగ్గర ఉంది. 406 00:25:45,045 --> 00:25:46,255 ఏంటది? 407 00:25:46,839 --> 00:25:48,257 ఏంటది? తెలీట్లేదే. 408 00:25:49,675 --> 00:25:51,426 హా, 999. 409 00:25:55,973 --> 00:25:57,057 ఏమన్నావు? 410 00:25:57,724 --> 00:25:58,725 ఈ నీ దోస్తు ఉన్నాడే? 411 00:25:59,309 --> 00:26:00,894 వీడు పోలీసులతో పని చేస్తున్నాడు. 412 00:26:03,564 --> 00:26:06,483 ఏంటి? పిచ్చివాగుడు వాగకు. 413 00:26:06,567 --> 00:26:07,860 వీడికి బుర్ర పని చేయట్లేదు. 414 00:26:07,943 --> 00:26:10,279 హా, నువ్వు పోలీసు ఇన్ఫార్మరువి. 415 00:26:10,362 --> 00:26:11,363 - అవునా? - అవును. 416 00:26:11,446 --> 00:26:13,198 అది నిజమే! 417 00:26:13,282 --> 00:26:15,742 - చూడు చెమటలు కారిపోతున్నాయి నీకు. - అవునా? అవునా? అవునా? 418 00:26:15,826 --> 00:26:17,202 - ఏం చేస్తున్నారు? హేయ్! - వద్దు! 419 00:26:17,286 --> 00:26:18,412 - ఇలా రా! - కానివ్వండి, వాడిని ఆపండి! 420 00:26:18,495 --> 00:26:19,538 - కూర్చో! కూర్చో! - కూర్చో. 421 00:26:19,621 --> 00:26:21,832 నువ్వు ఇక్కడే ఉండు! కదలకు! 422 00:26:22,416 --> 00:26:24,501 తన పేరు, జూన్ లెంకర్. 423 00:26:25,794 --> 00:26:26,795 అయ్య బాబోయ్. 424 00:26:26,879 --> 00:26:30,048 - ఎవరు? - తన పేరు, జూన్ లెంకర్. 425 00:26:30,132 --> 00:26:32,384 - ఓరి నాయనోయ్. - డాల్స్టన్ సిఐడిలో పని చేస్తోంది. 426 00:26:32,467 --> 00:26:33,760 - బాస్ కి కాల్ చేయ్. - దేవుడా. 427 00:26:33,844 --> 00:26:36,430 - కానివ్వు, కాల్ చేయ్, కాల్ చేయ్. - అబ్బా, సిగ్నల్ లేదు. 428 00:26:37,014 --> 00:26:38,015 షాన్? 429 00:26:38,098 --> 00:26:39,808 షాన్, ఇక్కడ అత్యంత అత్యవసర పరిస్థితి తలెత్తింది. 430 00:26:39,892 --> 00:26:41,602 తనని చూపిస్తా, ఆగండి. 431 00:26:41,685 --> 00:26:43,312 - అయ్య బాబోయ్! - తన ఫోటో ఒకటుంది. చూడండి. 432 00:26:43,395 --> 00:26:44,813 ఇదుగోండి. చూశారా? 433 00:26:45,856 --> 00:26:47,900 - బాబోయ్! - మాట్లాడకు! 434 00:26:58,535 --> 00:26:59,661 ఎవరు తను? 435 00:27:06,043 --> 00:27:07,669 ఈమెని నేను చూడటం ఇదే మొదటిసారి. 436 00:27:07,753 --> 00:27:09,087 - అవునా? - హా. 437 00:27:09,171 --> 00:27:10,506 భగవంతుడా. 438 00:27:10,589 --> 00:27:11,757 నేను తనని చూశా. 439 00:27:12,925 --> 00:27:14,259 విన్నావా? 440 00:27:14,343 --> 00:27:15,594 - ఏంటి? - అది సిగ్నల్. 441 00:27:15,677 --> 00:27:18,847 మూడు సార్లు దగ్గాడు. మనం వెళ్లాలి. 442 00:27:18,931 --> 00:27:20,682 - వెళ్లి ఏం చేయాలి? - అతడిని కాపాడాలి. 443 00:27:20,766 --> 00:27:22,059 - తనని నేను చూశా, ఒట్టు! - ఎక్కడ? 444 00:27:22,142 --> 00:27:24,353 వీడు ఒకసారి చెప్పాపెట్టకుండా దొబ్బేశాడు, గుర్తుందా? 445 00:27:25,187 --> 00:27:26,438 చెప్పేది విను. 446 00:27:26,522 --> 00:27:28,190 వాడిని వాళ్లు ఊచకోత కోస్తారు. 447 00:27:28,982 --> 00:27:30,817 షాన్, మనకి వీలైనంత త్వరగా సాయుధ టీమ్ కావాలి, 448 00:27:30,901 --> 00:27:32,569 ఇప్పటికిప్పుడే కావాలి! 449 00:27:32,653 --> 00:27:34,655 సరే. దాని కోసం అభర్థన పంపా. 450 00:27:35,364 --> 00:27:36,949 - ఎంతసేపు పడుతుంది? - అరగంటని అంటున్నారు. 451 00:27:37,032 --> 00:27:38,617 - అరగంటనా? - అయ్య బాబోయ్! 452 00:27:38,700 --> 00:27:41,620 మనం వెతకడానికి వెళ్లినప్పుడు, నేనొక అపార్టుమెంట్లోకి వెళ్లాను. 453 00:27:41,703 --> 00:27:43,121 - ఏ అపార్టుమెంట్? - అదే… 454 00:27:45,499 --> 00:27:46,500 డెలివరీకని వెళ్లా. 455 00:27:46,583 --> 00:27:48,418 బిల్లీ దాక్కుని ఉన్న ఫ్లాటులోకి వెళ్లా. 456 00:27:50,170 --> 00:27:52,005 అప్పుడు… అప్పుడు… 457 00:27:52,089 --> 00:27:53,841 ఈ పిచ్చిది కనిపించింది! చెప్పేది వినండి, సరేనా? 458 00:27:53,924 --> 00:27:56,301 అతను దాక్కుని ఉన్న ఫ్లాటులోకే తను వెళ్లింది. 459 00:27:56,385 --> 00:27:59,513 - తనని వరండాలో చూశా నేను! - అంతా అబద్ధం! 460 00:27:59,596 --> 00:28:01,265 - నువ్వు నోర్మూసేయ్! - వాడు సోది చెప్తున్నాడు. 461 00:28:01,348 --> 00:28:03,725 సారీ, నాకు ఒక్క ముక్క కూడా అర్థమవ్వట్లేదు, ఎవరికైనా ఏమైనా అర్థమవుతోందా? 462 00:28:03,809 --> 00:28:06,645 తను "ఇది నా ఫ్లాట్. మీకు ఇక్కడేం పని? 463 00:28:06,728 --> 00:28:08,397 ఏ ఫ్లాట్ కావాలి?" అని అడిగింది. 464 00:28:08,897 --> 00:28:11,525 - తను పోలీస్ ఆఫీసర్! - అది అబద్ధం. వాడు అబద్ధాలకోరు. 465 00:28:11,608 --> 00:28:12,943 ఈ ఫోటోలో ఉన్న వ్యక్తే తను! 466 00:28:14,111 --> 00:28:15,779 గొంతుకు ఏమైనా అడ్డం పడిందా ఏంటి? 467 00:28:15,863 --> 00:28:16,989 అతను మళ్లీ సిగ్నల్ ఇస్తున్నాడు. 468 00:28:17,072 --> 00:28:19,950 - జేపీ, చెప్పేది విను, వాళ్లు అయిదుగురు ఉన్నారు. - చూశావా? 469 00:28:20,033 --> 00:28:21,702 వాళ్ల దగ్గర క్రాస్ బో ఉంది, సామీ! 470 00:28:21,785 --> 00:28:23,996 ఇదంతా ఎప్పుడో చెప్పుండాల్సింది కదా? ఇప్పుడు చెప్తున్నావేంటి, కీరన్? 471 00:28:25,664 --> 00:28:26,748 తను అక్కడుండే వ్యక్తి అనుకున్నానంతే. 472 00:28:27,624 --> 00:28:28,625 అవును. తను… 473 00:28:29,126 --> 00:28:31,920 తన ఫోటోని నిన్న రాత్రే నేను చూశా. 474 00:28:32,004 --> 00:28:33,964 - నిన్నే చూశా. - హా, సరే. అలాగే, అలాగే. 475 00:28:34,047 --> 00:28:35,924 కానీ నువ్వు చెప్పేది అస్సలు అర్థవంతంగానే లేదు. 476 00:28:37,176 --> 00:28:38,260 వాడిని కత్తి గురించి అడిగి చూడు. 477 00:28:40,596 --> 00:28:42,973 - ఏ కత్తి? - సఫోల్క్ స్క్వేర్లో చంపడానికి వాడింది… 478 00:28:43,056 --> 00:28:44,349 దాన్ని వాడు లాకర్ నుండి దొంగిలించేశాడు! 479 00:28:45,142 --> 00:28:46,727 పోలీసులకి ఇవ్వాలనే దుర్బుద్ధితో! 480 00:28:46,810 --> 00:28:48,937 పోలీసులకా… బిల్లీ? ఏమంటున్నాడు వీడు? 481 00:28:52,065 --> 00:28:54,234 నేను చెప్పేది అదే, కాస్. వాడు పోలీసుల మనిషి! 482 00:28:54,318 --> 00:28:56,486 - ఏం వాగుతున్నావు నువ్వు? - నిజమే అది. 483 00:28:57,529 --> 00:28:59,072 వాడు పోలీసుల మనిషి! 484 00:28:59,156 --> 00:29:00,657 నేనే పోలీసుల మనిషిని అయ్యుంటే, వాళ్లెక్కడ మరి? 485 00:29:01,491 --> 00:29:02,534 పోలీసులు ఎక్కడ? 486 00:29:04,828 --> 00:29:07,998 నేనే కనుక పోలీసుల మనిషిని అయ్యుంటే, ఈపాటికి మీ అందరినీ జైలుకు పంపించి ఉండేవాడిని. 487 00:29:09,458 --> 00:29:10,542 మరీ ముఖ్యంగా నిన్ను. 488 00:29:14,046 --> 00:29:17,132 అంటే, నేను నీలాంటి వాడిని కాదు. 489 00:29:18,175 --> 00:29:19,218 నేనేం చిన్నాచితకా పనులు చేయను. 490 00:29:21,094 --> 00:29:22,095 నేను హంతకుడిని. 491 00:29:22,179 --> 00:29:23,180 పరారీలో ఉన్న నేరస్థుడిని నేను. 492 00:29:24,097 --> 00:29:25,974 నేను హంతకుడినైన బిల్లీని. 493 00:29:28,477 --> 00:29:29,770 మీరు ఇప్పటిదాకా చేసింది ఏమైనా ఉందా? 494 00:29:32,314 --> 00:29:33,857 మీరు ఇప్పటిదాకా పీకింది ఏమైనా ఉందా? 495 00:29:33,941 --> 00:29:35,651 ముఖాలకు రంగులేసుకుని బిల్డప్ ఇవ్వడం! అంతేగా? 496 00:29:35,734 --> 00:29:37,236 మిమ్మల్ని చూస్తుంటే నవ్వొస్తోంది. 497 00:29:38,820 --> 00:29:40,906 పోరు… పోరు మంచి ఊపులో ఉందనుకున్నా! 498 00:29:40,989 --> 00:29:42,616 మనం… మనం సైనికులమని అనుకున్నా. 499 00:29:42,699 --> 00:29:45,786 కాబట్టి, ఊరికే ఏడుపులు మాని, అసలు పని మనం మొదలుపెట్టేది ఎప్పుడు? 500 00:29:45,869 --> 00:29:46,870 తిరగబడేది ఎప్పుడు? 501 00:29:47,538 --> 00:29:48,539 కానీ నేను ఆమెని చూశా. 502 00:29:48,622 --> 00:29:49,831 నోర్మూసుకో! 503 00:29:50,582 --> 00:29:51,583 ఒంగో. ఒంగో. 504 00:29:58,757 --> 00:29:59,925 ఏం జరుగుతోంది? 505 00:30:00,008 --> 00:30:02,594 ఇదే. మనం ఇక్కడికి వచ్చింది దీని కోసమే. 506 00:30:06,849 --> 00:30:07,850 వీడు అన్నది నిజమే, మిత్రులారా. 507 00:30:07,933 --> 00:30:10,060 పోలీసులు ఇప్పుడు నాకోసం దూకుడుగా గాలిస్తున్నారు, కదా? 508 00:30:10,143 --> 00:30:12,521 నేను ఏ క్షణమైనా వాళ్ల చేతికి చిక్కవచ్చు. కాబట్టి, మనం… మనం ఏం చేయాలి? 509 00:30:12,604 --> 00:30:13,689 మనమే ముందు దాడి చేయాలి. 510 00:30:13,772 --> 00:30:14,773 - హా. - హా. 511 00:30:14,857 --> 00:30:17,109 వాళ్లు ఇంకా సన్నాహాలు మొదలుపెట్టక ముందే దాడి చేయాలి. 512 00:30:17,192 --> 00:30:19,695 మార్కో, పార్టీకి స్వాగతం! 513 00:30:19,778 --> 00:30:21,613 - సరే. నీకు కూడా. - నిన్ను చూడటం బాగుంది. 514 00:30:21,697 --> 00:30:23,031 సరే, పద. 515 00:30:23,115 --> 00:30:24,575 నీకు అంతా సిద్ధం చేసి పెట్టా… 516 00:30:24,658 --> 00:30:25,659 - బాగుంటే చాలు. - దేవుడా, 517 00:30:25,742 --> 00:30:27,703 మనం వెతికే సఫోల్క్ స్క్వేర్ హంతకుడైన మార్కో అతను. 518 00:30:27,786 --> 00:30:30,247 - షాన్, ఇంకెంత సేపు? - ఇంకా 20 నిమిషాలు. 519 00:30:30,330 --> 00:30:32,124 - అంతా ఓకేనా, మార్కో? బాగున్నావా? - హా. 520 00:30:32,207 --> 00:30:34,334 అన్నీ తెచ్చావా? అన్నీ లోపల ఉన్నాయా? 521 00:30:36,712 --> 00:30:38,714 సరే, అయితే బాంబును ఎవరు పేల్చాలనుకుంటున్నారు? 522 00:30:38,797 --> 00:30:41,550 నీకు ఆకలిగా ఉందా? ఇక్కడ… ఇక్కడ కాస్త జింక మాంసం ఉంది, నువ్వు తినవచ్చు. 523 00:30:41,633 --> 00:30:42,759 - తర్వాత తింటా. - సరే. 524 00:30:42,843 --> 00:30:44,136 అతను ఏం తెచ్చాడు? 525 00:30:44,219 --> 00:30:45,387 పేలుడు పదార్థాలు. 526 00:30:57,482 --> 00:30:58,483 హమ్మయ్య. 527 00:31:04,364 --> 00:31:06,450 - కిమ్. - మన ఏడవ వ్యక్తి వచ్చాడు. 528 00:31:06,533 --> 00:31:09,077 సఫోల్క్ స్క్వేర్లో హత్య చేసిన ఆ మార్కో గాడు వచ్చాడు. 529 00:31:09,161 --> 00:31:11,288 వ్యాన్ వెనుక భాగంలో ఒక బాంబు పెట్టుకొచ్చాడు. 530 00:31:12,206 --> 00:31:14,416 పెట్టుకొచ్చానని చెప్పాడు. చూస్తుంటే వీళ్లు… 531 00:31:14,499 --> 00:31:16,627 ఈ అడవిలో దాన్ని పేల్చేలా ఉన్నారు. 532 00:31:16,710 --> 00:31:18,170 - సాయుధ బృందం ఎక్కడ ఉంది? - చాలా దూరంలో. 533 00:31:18,253 --> 00:31:20,172 వాళ్లు ఎందుకూ పనికిరాని దద్దమ్మలు. 534 00:31:20,255 --> 00:31:21,298 మన అస్సెట్ ఎక్కడున్నాడు? 535 00:31:21,381 --> 00:31:23,300 వాళ్ల దగ్గరే ఉన్నాడు. అతను… 536 00:31:23,383 --> 00:31:24,676 ఏంటి? 537 00:31:24,760 --> 00:31:26,637 అతనికేం ప్రమాదం లేదనే అనిపిస్తోంది. 538 00:31:26,720 --> 00:31:27,763 మన మాటలు రికార్డ్ అవుతున్నాయా? 539 00:31:27,846 --> 00:31:29,890 లేదు, లేదు. నేను బర్నర్ ఫోన్ నుండి చేస్తున్నా. 540 00:31:31,058 --> 00:31:32,643 - మరి ఇప్పుడేం చేద్దాం? - ఏం చేయవద్దు. 541 00:31:33,977 --> 00:31:35,354 ఏమీ చేయవద్దా? లేదు, నాకేం… 542 00:31:35,437 --> 00:31:37,564 వాళ్ల మాటలను వినండి. ఏం జరుగుతుందో చూద్దాం. 543 00:31:38,148 --> 00:31:39,608 వాళ్లు… టెస్ట్. పేలుస్తారేమో… 544 00:31:39,691 --> 00:31:40,734 బాస్? 545 00:31:43,695 --> 00:31:45,572 నేను చేస్తాను. ఇది నేను చేస్తా. 546 00:31:46,073 --> 00:31:47,658 హా, అప్పుడు ఎలా చేయాలో నాకు తెలుస్తుందిగా. 547 00:31:47,741 --> 00:31:48,951 - అంతేనా? - అదే, నిజంగా పేల్చేటప్పుడు. 548 00:31:49,785 --> 00:31:51,620 - అంతేనా? - అవును. నువ్వేం చేయమన్నా నేను చేస్తా. 549 00:31:52,120 --> 00:31:53,914 - కాస్. - ఏంటి? ఏంటి? ఏం పర్వాలేదులే. 550 00:31:53,997 --> 00:31:56,834 సరే, చిచ్చరపిడుగు బిల్లీ. నువ్వే చేద్దువులే. కానివ్వు. 551 00:31:56,917 --> 00:31:58,585 సరే, నువ్వేం చేయగలవో మాకు చూపించు. 552 00:31:59,753 --> 00:32:00,921 బ్యాగ్ తీసుకో. 553 00:32:02,256 --> 00:32:03,298 మెల్లగా. 554 00:32:03,799 --> 00:32:05,133 అంతే. 555 00:32:05,217 --> 00:32:08,178 - హా, సూపర్. సిద్ధంగా ఉన్నావా? - హా, సిద్ధంగా ఉన్నా. 556 00:32:08,262 --> 00:32:10,138 ఇప్పుడు మనం అరెస్ట్ చేయవచ్చా, లేదా? 557 00:32:10,222 --> 00:32:11,723 దీన్ని మనం చూసుకోగలంలే. 558 00:32:12,307 --> 00:32:13,308 ఏం చేస్తున్నావు? 559 00:32:13,392 --> 00:32:16,061 ఏ మాత్రం శబ్దం చేయకుండా జాగ్రత్తగా గమనిస్తూ ఉండు. 560 00:32:16,562 --> 00:32:19,189 సరే. ఇది… ఇది చాలా తెలివైన ఎత్తుగడ. 561 00:32:22,067 --> 00:32:23,569 సరే. పద. 562 00:32:38,876 --> 00:32:40,919 సరే, మనం… మనం దూరంగా వెళ్దాం. 563 00:32:59,146 --> 00:33:00,397 వాడి దగ్గర బాంబు ఉంది. 564 00:33:00,480 --> 00:33:01,982 దీని వల్ల మనకి పోయేదేమీ లేదు. 565 00:33:03,066 --> 00:33:05,527 ఏమంటున్నావు… అతను మన అస్సెట్. ఒకవేళ బాంబు పేలి అతనికి ఏమైనా అయితే? 566 00:33:08,030 --> 00:33:10,115 టోన్ వచ్చాక దయచేసి మీ మెసేజ్ ఏంటో చెప్పండి. 567 00:33:10,199 --> 00:33:12,451 మీ మెసేజీని మళ్లీ రికార్డ్ చేయడానికి, ఏ సమయంలోనైనా హ్యాష్ కీని నొక్కండి. 568 00:33:12,534 --> 00:33:13,577 జేపీ పంపిన చిరునామా 569 00:33:14,244 --> 00:33:16,413 హాయ్, నేనే మళ్లీ. ఎక్కడ ఉన్నావు? 570 00:33:16,496 --> 00:33:19,082 నేను నువ్వు పంపిన చిరునామా దగ్గరే ఉన్నా. 571 00:33:20,417 --> 00:33:21,543 ఇప్పుడు దాన్ని పెట్టు. 572 00:33:24,129 --> 00:33:27,466 గాజుబొమ్మలా మెల్లగా, జాగ్రత్తగా పెట్టు. 573 00:33:31,136 --> 00:33:32,930 వాళ్ల మాటలు నాకు వినబడి చావట్లేదు. 574 00:33:34,598 --> 00:33:35,599 అబ్బా. 575 00:33:36,308 --> 00:33:38,560 అబ్బా. ఇలా జరగడానికి వీల్లేదు. 576 00:33:39,228 --> 00:33:40,479 లేదు. 577 00:33:40,562 --> 00:33:42,481 దేవుడా… షాన్, మా వద్ద ఉన్న కమ్యూనికేషన్ సిస్టమ్ పని చేయట్లేదు. 578 00:33:46,735 --> 00:33:48,487 కానివ్వు, జేపీ, ఫోన్ ఎత్తు. 579 00:33:53,367 --> 00:33:54,493 కానివ్వు. 580 00:33:59,540 --> 00:34:00,541 జాగ్రత్త. 581 00:34:02,835 --> 00:34:04,086 ఏదైతే అదయింది! 582 00:34:04,169 --> 00:34:05,712 ఓరి నాయనోయ్. ఏం చేస్తున్నావు? 583 00:34:05,796 --> 00:34:06,839 వాడు మన అస్సెట్. 584 00:34:06,922 --> 00:34:09,174 హేయ్, జేపీ. అబ్బా. 585 00:34:20,601 --> 00:34:21,978 వైర్ కనెక్ట్ చేయ్. 586 00:34:23,522 --> 00:34:24,815 ఇలా. 587 00:34:31,405 --> 00:34:32,406 ఎక్కడ ఉన్నావు? 588 00:34:36,909 --> 00:34:38,286 ఇదీ నంబర్. 589 00:34:38,370 --> 00:34:39,830 దరిదాపుల్లో ఎవరూ లేకుండా చూసుకో, సరేనా? 590 00:34:39,913 --> 00:34:41,998 నేను చెప్పినప్పుడు, కాల్ బటన్ నొక్కు. 591 00:34:42,081 --> 00:34:43,166 అంతే, చాలా తేలిక. 592 00:35:04,438 --> 00:35:05,689 బిల్లీ? 593 00:35:07,399 --> 00:35:08,567 07700900224 - మొబైల్ కాల్ చేస్తున్నారు… 594 00:35:08,650 --> 00:35:10,110 - మిత్రులారా! - బిల్లీ! 595 00:36:46,123 --> 00:36:48,125 సబ్ టైటిళ్ళను అనువదించినది: రాంప్రసాద్